Part 10 of 17

భాగము 7 (పుటలు 39–43)

భాగము 7 (పుటలు 39–43)

సన సట

మును నియమించుచున్నాను. ఏదనగా -ఇవ్విధముగ (అగ్ని నుండి రక్షించుటకు సమర్థడగు దేవుడుగాక మరి వ దేవుడును లేడు” దానియేలు 3; 78,49.

“మాదీయుడగు '“దర్యావేష' రాజు లోకమందంతట నివసించు సకల జములకును, రాష్ట్ర ములకును, ఆయా భాషలు మాటలాడువారికి ఈలాగు (వాయించెను - మీకు తే మాభివృద్ధి కలుగునుగాక, నా సముఖన నియమించిన దేమనగా _ నా రాజ్యములోని సకల ప్రభుత్వ ముఆ యందుండు నివాసులు దానియేలు యొక్క. దేవునికి భయవడుచు అయన సమ ఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాళనము కానేతదు ఆయన యాధివత్యము తుడముట్టకుండును. ఆయన విడిపించువాడును రక్షించువూడునై యుండి. వరమందును భూమీ మీదను సూచక క్రియలను ఆళ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల సనోటనుండీ యీ దావియేలును రక్షించెను.” దానియేలు (125-127 కావున “యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల జేవుడు సదాకాలము ఆయనే రాజు.” యిర్మియా 10:18

సర్వ శరీరులకు యెహోవాయే చేవుడు, యిర్మియా 32;27, | ప్రశ్న 1 త్రిమూర్తులకజడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దేవుళ్ళుకారా?

జవాబు ;+ పాపము చేయువారెవ్వరైనను వరమాత్మకారు.

(తీమూర్తులు ఆయా పొవములను చేసినట్లు అనేక హిందూమత గ్రంథ ములలో కలదు. గ్రంధ విస్తరణ ఫీతిచే నవన్నియు యూ హపౌతమందు

ర్ తెజీ

ప్రాయబడ లేదు; కాని జిజ్ఞాసువుల యువయోగార్థ మై త్రిమూర్తులే తమ తప్పిదముల నొప్పుకొనిన విషయములను వ్రాయుచున్నాను.

) బ్రహ్మ తన అవరాధమును యొప్పుకొనినట్లు స్కాంద ' పురాణము, వక్షితీర్ధ మహాత్మ్యము, 8వ అధ్యాయములో లిభింపబడెను, అదేమనగా -- శ్లో ఇతిద్వచనం శృత్యా వజాపతి తథా బవీత్ ,

ఆజ్ఞానా చవమానేన హవిశత్రీ కుపితాగదా॥

ఆడదనారాయణ।ః పుతమ్ వినింద్యమతి వర్ణితమ్!!

అనగా - నారాయణుని మాటవిని బ్రహ్మ యిట్లనెను = నేవు అజ్ఞానము చేత సావ్మితి సవమానించితిని, అందుకు సావి కోపించి నన్ను విడిచి పోయమెనని చెప్పెను, అంత నారాయణుడు తన వుత్రుడగు (బహ్మ బుద్ధిహీనతను వర్ణించెను,

2) స్కాంకపురాణములోని, రుదకోటి మహాత్మ్మం 7వ ఆధ్యాయములో -- |

తోక తతోవిష్ణు సమాగత్య (వణమ్య మునిపుంగనవమ్! ళా

పమాదో |దోహమారబం త్షమయే నేతగ(భియాచితః॥

టై ట్ర చి వాటి వ

అనగా - విష్ణువు భృగుమహర్షికి నమస్కరించి నేను ప్రమాద వళాత్తు చేసిన |దోహమానకు వ్షమావణ నిమిత్తమై మిమ్ము యాచించితి నని చెప్పెను. _

తె ఒకప్పుడు శివుడు (బహ్మ శిరస్సును ఖండింప ఆయనకు (బహ్మ హత్యా పాతకము చుట్టుకొనెను కనుక శివుడు నారదునితో యిట్లనియె సు

శ్ర

కక

ర

గాః

ర్న క్క

బా శి

డా

ట్

వ

శ్లో అహంస్వ అవరాధనమాలయో కిజ్సానోగతిః?

త్వమేవోపాయ భూతో మే భవేతి ప్రార్థనామతిః !

శరణాగతి రిత్యు కదేవోస్మిక్ ప్రయుజ్యయమ్ః॥

వ్రిక్వక్సేను సంహిత, రుదనారద సంవాదము)

అనగా _ నేను ఆవరాధములకు యునికి పట్టును కొంచెమైకను" సితిలేదు. నారదా! నీవేనాకు. ఉపాయలభూతుడవుకమ మ్మ అని ప్రార్థనా బుద్ధిగలవాడనైతిని. నీవే శరణము; ఈ విషయములో కర జివ వలయును.

సత్యాన్వేఘలారా । పై వాక్యముల వలన త్రిమూర్తులు పాపులని 1 గహించితిమి. ఆయితే యేసుక్రీస్తు పాపముచేయలేదు (యోహా హాను8ః “ఓర; హెవీ శః ర]

చేవీ భాగవతము 4వ స్మంందము 3వ అధ్యాయము

వేమనయోగి యిట్ల” రి ప

వ కాళ్ళముందు ఏరు కడకీడగా, లేక | మసగ్గురీతగాండ్లు ము సిరి చెడిరి నరుని ఈదుమనిన 'నగుబాటుగాదరో నిశ్వదాభిరామ వినుర వేయ సహోవనిషత్ మూడవ "అధ్యాయములో ఇడా

ట్లో

ననా?

క ల గమన శ్రీకీ

తో బ్రహ్మ విష్ణు రుడశ్చ సర్వనాభూత జాతయః।

నాళనమేవాను భవంతి సలివాసివబాడబమ్!

అనగా, ఉదశములు బడబాగ్ని యందు నాశ మొందుకట్టు

మ్రహ్మ, విష్ణువు, రుుదుడు ఆగు శివుడు పంచభూతముల నలన బుట్టిన సర్వమాను నాళనమునకే సరుగెత్తు చున్నవి,

వ్రశ్న ; శ్రీ రామకృష్ణులు దెవావతార పురపులు కారా? జవాబు ;:- వారు మనవలె పుటి మనము పాపము చేసిన రీతిగా

పాపులై యుండి ఆరిషడ్వనిర్లము చేతనే, ఈషణ త్రయముల వలనను జాఢింపబడిన వారగుటచే శ్రీరామ కృష్ణులు దై వావతార పురుషులును, ముక్తి దాతలును కారు.

పః

వః

తిఖ్వామిత వసిష్ట సంవాదమందు విశ్వామితుడిట్లనియే ఎ నరసురాసుర యక్షగాన గంధర్వ

వరులందునురియు నెవ్నారలయందు

మైంకనివారలం వొడగాన యేము

శృోంకరునాన ముజ్జగములయండు,

వేమనయోగి యిట్లు వాసిరి

కనక మృగము భువివి కద్దు లేదనకను

తరణి విడిచి చనియె దాశరదియు

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా ?

విశ్వదాభిరామ వినుర వేమ,

శమంతక మణిస ధరించుటకు తనకుగాని, జలరామునికిగానీ

ఎంతమాత్రమును యోగ్యత లేతని శ్రీ కృష్ణుడు పలికెను, ఆ పలుకులు విష్ణుపురాణము 6వ ఆక్వాసములో నిటులగలవు --

(

గ ప

వు,

॥ “షోడళ సహససుందరీ జన మోహితుడనగా నేనోపుదునె ధరింప నా మీద కూర్మి యెన్నడును బాయదటుగాన సళ్యభామకు బూన్ప ళ కిలేర; ప్రతి దినంబును మద్యపానంబు గాళించు బల్యభదునకు భరింపగరాదు; నతులతో గూడి సంసారమల్ జేసిన వా లెవ్వరును దాల్పలేరు భూ భూమి?” పాఠక్షలారా! శ్రీ కృష్ణుడు ఆ మణిని ధరించుటకే యర్హకు కానప్పుడు మన షౌవముల సెట్లు బావగలడు? శ్రీ రాముడు తనకు గూర్చి పాపినని | చెప్పుకొనెను. వాల్మీకి రామాయణము ఆరణ్యశాండ, 63వ స్వర్గ, 4వ, క్లోత్రములో. _ శో॥ పూర్వంమయానూన మప్ఫిళాని పాపానికర్మాణ్య' 4అక్ఫత్ పు తి కృతాని, తతామడ్యావతితో నవిపాకో దుఃఖేన దుంఖు యదహం విశామి॥ అనగా - పూర్వము నేను నిశ్చయముగా ఆనేక పాపకర్మ రానర్చితి క. కావున వాని ఫలిత మిప్పుడు దుఃఖగూపమున అనుభవించ వ7సివచ్చేను. కాబట్టి రామకృష్ణులు ముక్తి దాతలు కాజాఆరు . ట .- ఇ.” గాలి. (వళ్న !- దేవతలు, యున్నారా?, లేరా? జవాటు :- యున్నార్తుగాని, వారు మన పావములను బాపి ము క్తినివ్వలేరు చేద, (బహ్మణాది (గంథములలో ఆయా జేపీ దేవ తల నామములు చేప్పబడియున్నవి చూడుడు “యథానో మిత్రో వరణో, యథారు(డిచిశ్చి కేతలి। యథావిశ్వే నజోషనఃగ (బుగ్వేదం 1-4.-3) మిత్రుడు, వరుణుడు, రు[దుడు

↑ Back to top

↑