భాగము 3 (పుటలు 19–23)
గ
వ్రలన నేర్పడెను. కాని యా పైకృత తత్వములెట్లు, ఎంతెంత కలి యుటవలన వాని జీవముత్పన్న మగుచున్నదసని. నీ విషయమును చైెజ్ఞానికఃలు చెప్పజాలకుండిరి ..,
ప్రాకృ్కత ద్రవ్యనియమము 11% 09 98 8574%066 ప్రకృతి దానియందు జరుగుగతి, ఈ రెండును సదాసిరమగా 9 నుండెడు సత్యములు. (0013944714101 001? 61610% 81 117167] ఈ మౌలిక నియమముల వలనశే సృష్టి కార్యక్రమమంతయు సాగి పోవుచున్నది. అనగా, “నెబ్యులా” (11860618) జగతునకుపాదాన కారణా (మూలతత్వా) వస్థనుండి అత్యుచ్చ సభ్యతా పూర్ణసానవుస మస్తిష్కము వణకు పరిణమ మొందుటకై యీ మూలత్వము వినా మరియొక చేతనాత్మ శ క్రితో నవసరములేదు. ప్రాకృతిక వికాస సమీక్ష ప్రారంభపు మూలావస్థనుండి నిరంతరము గతి జరుగుట పఆన ఈ జగత్తు ఏర్పడెననుట సత్యమే కావచ్చును, కాని ఆల్ ఫెడ్, త సెల్, వైలెస్. అలివర్లాజ్ వంటి వైజ్ఞానికులీ విధముగా స్పష్ట పరచు చుండిరి--
1. ఈ నికాస (పరిణామ)మును మొదట 4 పేరేపించుటొ” కె యేదోయొక చేతనాత్మకళ క్రి తప్పక యుండి తీరవలయును.
2, ఇటులనే యీ పరిణామ విధిని అథవా వానికాధార భూత ప్రాకృతిక నియమములను నియమిత మొనర్చుటకు, ధారణ చేయు టకు, తెలిసికొన గలిగెడి దొక చేదన్మానత్తా యుండవలయును.
శ నట్టి యత్మయే నిరంతరము జరుగుచుండెడి వికాస (పరి ణామ) మును తుదవరకు చేర్చగలుగుచున్నది. అనగా, ప్రకృతి జగత్తునందు ప్రాకృతిక నియమములు వని చేయుచున్న ప్పట్కిని వానితో బాటుగనే అయా ప్రాకృతిక నియమముల నియంత్రిత పర చెడిదియు, ధరించునదియు నొక చేతనా క్షి (10140116 818 94518116 01 18 6743 09 గ6886) యుండెను, ఈ 'చేతనా శక్రియేగాక ప్రాకృతిక వికాసము అధవా సృషిక రృత్వమునకు చేతనాత్మ దేవుడు కూడ నవసర మై యుండెను.
ఆర్ కాండర్ డి. డి. (1. 0001867, 0. 0) గారు డార్విన్ వాదమును విమర్శించుచు నిటు (వాసిరి = చు
అక చే మానవుడుగా వరిణమించెననుట (బాంతిమూలక మే
"ని. ప్రమాణ ప్రమితనుగు సిద్ధాంతము మాత్రము కాజాలదు స్వాలా
స్పర్గా ప్రవృత్తులే పరిణామమునకు మూలకారణములని తిలమచో ర్ స
ర
న్న చిన్నా మొక్కలు స్రాతకోటలలో, సము ద తటాకమాులలో ంటరిగా మొలచు చున్నవిగదా? ఆక్కడ వానికి స్పర్థ 'యెవరితో నిస యూహింవ వలసి యుండును? మళ్స్యమునుండీి 'మిగతా ప్రాణులు వికాస మొందియుండునేని నేటి మత్స్య సంతానమున మార్చేమిము గోచరించుటలేదెందులకు? హోవరు పేటో, డేవిడ్, పౌలు, షేక్స్పి
యర్ మున్నగు విద్వాంసుల కాదిపతి చేప ఎట్టు కాగలుగును.
ర్య గ్ర ల్ల
సృష్టిక రను ఆ0ంగీక లీంచు బుద్దిమంతులెవరును, ఈ వననస్పతులు
యీ పశువుల యుపజాతులును శూర్యమాున 0డి (పాద ర్భావమైనవని
విశ్వసించజాలరు. బల్లి గ్రుడ్డునుండి పిట్టను పిట్టంచి చూపునప్పుడీ వరి 1 డె టు ట్
భామ వారము స్వీకారయోగ్యము కాగలదు. నేటి జంతుజాలము కి
నండి క్రొత్తజాతులు వరిణమించు టను జూపలేకున్నామని - అట్టి పరిణామము ననుమానించుఓకు వీలగు ఉదాహరణములనై నను చూపు డని 'కేండరుగారు భుజాస్ఫాలన మొనర్చి యడిగిరి.”
(దేవుడు లేడా, పరిచయము 4కి, 4-6 పుటలలో) .,
పూర్వకాలమునుండియు పుట్టిన తరువాత మార్పు జెందుచున్న తోకకప్పలు, సీతాకొక చిలుకలు, తుమ్మెద మొదలగునవి ఇవ్పటకిని అటులే పరిణామ మొందుచు మున్ముందు నూతన జీవులుగా మారుట శేదు, కనుక వీటినాధారముగా తీసుకొని జీవుల పరిణామ వాదమును స్వీకరింప జాలము,
క్రీ శ. 1914వ సంవత్సరములో బానింగ్. భవనమున గొప్ప గొప్ప విజ్ఞాన వేత్రలయిన ఏడుగురు సండితులాహ్వానించంబడి ఏడు శోజులు వాద | సతివాదములు చేసిరి ఈ వీడుగురి యొక్క అభిప్రా *యములను (15019109 818 13119107) “విజ్ఞానము ఇ ధర్మము” అను (గ. థరూవముగా నచ్చొంతించిరి, వారెవరనగా _ 1) నర్, లివర్ జో, ఫ్లాజ్, 2) (పౌఫె జాన్, ఎంబోజ్ పైమిగ్, తె డబ్బ్యూబీ - బాటమర్క, 4) ప్రా ఎడ్వర్ణుహాల్, 5) జాన్,
శ *
ఎలన్, హాకర్, () (పొ, జర్మను సిమ్బుబుడ్ హెడ్, 7) ప్రొ, సిల్, వే స్ - ఫిలిప్పుధామన్సు వీరి విరుదులు అనేకములు, ఈ ఏడుగురు
విద్వాంసులిపుడు ప్రసిద్ధి విజ్ఞావేత్తలనబడుచున్నారు వీరితో బాటు, డాక్టరు ఏై వైజమన్, న్యూటన్, ఐన్స్టీన్ మొదలగు ఆస్తిక వాదులగు విజ్ఞాన నవేత్తలు దేవుడు న్నాడనియే నిమ్మిరి.
గ్రంధ విస్తరణ భీతిచే విజ్ఞానవేత్తలగు ఆస్తికులు వరిణామ _ వాడమను ఖండించుదూ (వాసిన |వాతలను నేనీ చిన్న పుస్తకమందు వ్రాయలేదు.
ఎ 111. ..
6666 6 66699966
స ఇ. మనోవచేదము
(వరి తార్యమునండు మనస్సాక్షి మనలను ఇది మంచిది - యిది చెడ్డది. ఈ కార్యము చేయదగును; యీ కార్యము చేయదగదు అని "పొచ్చరించుచుంఠును, ఈ మనస్సాక్షివ లననే మంచి పనులను చేసిన పుడు ఆనందమును, మనక్నాం తిన ఆస భవించెదము. చెడు పసులను చేశినప్పుడు అంచోళనమునకును,. విచారమనక ను గురిఅయ్యెదముం అయినను మనము స్వతం[తులము గా వున మనస్సాఓ చెప్పి” ట్టు విన వచ్చును లేక దానికి వ్యతిరేక ముగ నడ. వవచ్చును.... 4 ఎదుర్మార్గులనే కలు మంచి స్థితిలో నుండుటను, మంచివార చేకులు దరిదావస్థలో మండుటను పలుసి సారులు మనము చూచుచునే యున్నాము. ప్రతుల గాని, ప్రభుత్వముగాని చెడ్డ వారి నందరిని శ$కించి, మంలివారినందరికి కహూకరించుటలేదు, కావుననే ప్రజల మంచి చెడ్డలను విచారించి ఈ లోకములో గాని, మరులోకములోగాని. వారికి కక్ష యో బహుకమనియో నిచ్చు వరమాత్పుడొకడు లేక పోలేదని మనము శరచుగా ననుకొను చుందుమ్ము వనాటికైనను' సత్యము జయిం చక పోడనియు, అధర్మము అడుగంటక పోదనియు అనుకొను ,చుందుముః + ,మనమీ తలంపు
'శైంతయు సమంజసమైనవే.... 886.
స్వేచ్చాజీవుల మైన మనకు యీ అంతరాత్మ 'బోధింపనేల? పతిసారి అదిచేయుము, ఇది చేయవద్దు అని షౌచ్చరించుట డే. కి?
కావున ఈ మనస్సాక్షిని మనలో నిలిపిన అంతర్యామి యొకడుండని
వక్షమున, ఈ మనస్సాఓ రము. మనల నొకనాడు విచారణ జరుపు
* న్యాయమూ యొకడుండని పక్షమున ఈ మనస్ఫా& నీ సిష్ప యోజన
ముగా మనలో వనిచేయుచున్నదన కలయు; కాని, అట్టు జరకుగుటము నీల లేదు ఆ న్యాయమూర్తి రియే భగవంతుడు.” (వేదాంతము డ4వ పుట]
క... స |
0. శ
క | గ |
క్షి
“డేవునకి పక్షపాతములేదు. ధర్మకాస్త్రము లేక పౌవము చేయువారందరు ధర్మశాస్త్రము లేకయే గశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవా రై పావము చేసినవారందరు ధర్మశాస్తానుసారముగా తీర్పు నొందుదురు .......ధర్మళాస్త్రము లేన అన్య జనులు స్వాభావికముగా నిర్మశాస్త్ర సంబంధ మైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేసివారై నను, తమకు తామే ధర్మశాస్త్ర మైనట్లున్నారు. అట్టి వారి మనస్సాక్షికూడ సాత్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెవ్పుచుండగను, ధర్మ కాస్త్రసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూసుచున్నారు. డేపుడు నా సువార్త న్రకారము యేసుుకిస్తు ద్వారా మనుష్యుల రహ స్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.” అని పరిశుద్ధ డగు పౌలు భక్తుడు (వాసిరి. 5 రోమా 2112-16.
ఆన్ని దేశనులందు దేవుని ఉనికిని మానవజాతి ఒప్పుకొను చున్నది ఈ విషయము వాస్తవమై యుండగా వవంచములోని ప్రజ 0దరు పౌరబడిరని చెప్పగలమా? అట్టు చెప్పిన మన శాస్త్రముల గలయేమి? కావున ప్రజల నమ్మకమున కాధారమగువాడును, సత్య స్వరూపుడు నగు భగవంతుడుండి యుండవలయును.
పురాతన చరిత్రకారులు హెరోడోటస్, పూటాస్ మొదలైన వారును. అరిస్టాటల్ * పేటో, సి సిసిరో, సెనేకా మొడలగు తత్వ కాస్ప్రజ్ఞాలును భగవంతుని ఆస్థిత్వమునకు సాక్యమిచ్చి యున్నారు. “పపంచమునంత తిరిగి చూడుము చట్టములు సాహిత్యము, నాణ్య నులు లేసి వట్టనము లగుపడ వచ్చునుగాని, డదేవాలయములు-అర్చనలు లేని పట్టణము అగుపడదు ” అని ఫ్రాటో వ్రాసియున్నారు.” (వేదాంతము 6వ పుట)
.. నారాల ాటలఅంరణ యాడబ యుల రా ంప్రారా ఎయగా కొడుక శరా ంగాాంఅగా ఆలా లాజఅరాయాంల లగా గాలులను. ఇగాగాలలాలంనానం యంంగగాల, ఇ,
