భాగము 11 (పుటలు 59–63)
క్స్
ర్ హేమా (పాయక్చిత్ర కాండలో మహాోనంకల్పము నందు వ్రాయబడిన దేమనగా _
శ్లో జాగ్ర్రత్స్వప్న సుష ప్త వస్తాను, జ్ఞానతో కజ్రౌతశ్చకామతో కామతః స్వతః వర్యపేరణ యా వాసమ్భావితానాం నర్వేషాం పాపానామిమ వచోదనారం ఇష దేవతా (పీఠ్యర్షమ్, అ "బో అ
తా॥ సమస్త మానవులు జ్యాగతావస్థ, న్వప్నావస్థ, సుపుప్యా5 స్థలయందును, జ్ఞానమువలన గాని, అజ్ఞానమువలన గాని, కోరిక చేత గాని, కోరిక లేకుండాగానే నానా విధములైన పౌవములు చేసి వాటిని బాపుకొన టకై ఇష్టదేవతలను (పార్థించు చున్నారు. |
కావుననే భారతీయులిట్లు ప్రార్లించుట గమనార్హ ము.
“ప్రొహ్రోహం. పాపకర్మాహం, పాపాత్మా, సావసంభవః (కాహె మాం కృవయాదేవా! శరణాగతివత్సలా! పాపీనాం అహ మేవా[గే, చయాకునాంత్వమ గణి: తస్మాత్ కారుణ్వభా వేగ రక్షరక్ష పరమే శ్వరా। డయనియోమ ధన్యోస్మి తవకో ఆత్ర జగతయే.”
తా॥ ఓ దేవా! నేను పాపిని, ప్రావము చేయు చున్నాను, పాపాత్ము డను; నేను పాపమునంచే పుట్టితిని కాబట్టి నీ శరణు జొచ్చు చున్నాను. నేను పొపులలో మొదటివాడను; నీవు దయగల వారిలో ఆ[గ్రగణ్యుడనవు, కావున నీ కరణ భావముచేత ఓ పర మేక్వరా! నన్ను రక్షింపుము, ముల్లోకములందు నీ యెదుట నేను రక్షింపబడవలసి 3 వాడను, క్ర్జీ
క్రీస్తు యిట్టనెను - నేను లోకమునకు తీర్పుతీర్చుటకు రాలేదు; గాని, లోకమును రక్షించుటకే వచ్చితిని”
మరియు ఆయన ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జకులారా! నా యొద్దకురండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును,.” మత్రయి 11:28.
ప్రశ్న :-ా పాపస్పల క్రీస్తునెట్లు రక్షించును ?
జవాబు ;- రక్షము చిందింపకుండ పాపక్షమావణ కలుగదు. హెన్రీ 9:20 కనక ఆయనే య గవవవుగా తనను తానే వారికీ సమర్పించుకొని మహాయజ్ఞమును జేసెను, ఆడియే ఆయన సిలువ స్ ణపునరుత్థాన రహస్యము. * శ్రాక్రిక్ష కోపాయ బోధకత్వం” ఆనగా ఈ లోక సామాన్యమునకు తెలియని యుపాయలను తెలియజేయుట చేదలక్షణము, యాగళబ్దము నకు కర్మయేయని ఆజర్థము,
" పూర్వకాలమందు ఆర్యులు పాప ప్రాయశ్శ్చిత్తార మై నర మేథ, గో మేది, అజామేధ, అశ్వమేధాది యజ్ఞములు చేయుచుండిరనస అర్థేయ ములు సాక్ష్యమిమ్చచున్నవి. సృష్టిక ర్ర యగమ విధుల నేర్చురచెను యాగమాచరణ సహా యమున ప్రవంచముదృవించెను. ఆశక్తి సహాయము ప్రపంచము నిలిచినది. వ్రపంచముయొక్క- గర్భమే యాగమ విదియని ఆర్యులు
నమ్మిరి. భగవద్గీత మూడవ అధ్యాయములో
ళ్టో ॥ సహయజ్ఞాః ప్రజుసృష్ట్యా పురోవాచ వ్రజావతీః అనేన (వస నిష్యధ్వమే షో స్ర్తిష్టకామదుక్ సర్వే ప్యేతే యజ్ఞక్ష పితకల్మషాః +
వ్
యజ్ఞశిష్టామృత ధుజోయాన్సి బ్రహ్మస్సనాతనమ్ శాయంలోకో స్త్య యజ్ఞ స్వకుతోన్నః కురుసత్రమా?
అనగా 2 యజ్ఞములు ఆదియందే ప్రజాపతి వలన వ్రజలలో
' కూడ సృజింపబడి సమస్తమైన కోరికలకు బుచ్చుచున్నది. యజముల
వలన పావత్షమను బొంది కాశ్వత (బహ్మలోకమును పౌందవచ్చును. ఓ కురుశేష్టుడా! అవిలేని వారికి యిహలోక మెట్లుండును ?
కాన పూర్వకాలమంచు ఆర్యలేమి? ఆనార్యు లేమి? యూదులేమి చశాతన జాతులన్నియు అయా రక్ష బలుల నాచరించుచు అవి తాత్కాలికములనియు సృష్టికర్తతానే యజ్ఞవవవుగా యవతరించి సమస్త మాసవుల పాప ప్రాయశ్చిత్తార్థ మైన సహాయజ్ఞము నొకదానిని చేయగలడనియు విశ్వసించిరి.
ఆయా బలులు రాబోఫవునాటి చాయయేగాని నిజస్వరూ పము ;కిస్తుయగు |పజావతతోనే యున్నదని సత్య వేదమగు బై బైబిలు సాక్ష్య మిచ్చుచున్నది, చూడుడు . "ఇవి రాబోవు వాటి ఛాయతయేగాని, నిజ స్వరూపము క్రీస్తులో యున్నది.” కొలస్సై 4117.
“అశ్వమేధ నర మేధాది యజ్ఞములు” యను పుస్తకమునందు క్రీ శే గీ కోలాచలం శ్రీనివాసరావు, వం ఎ యల్. యల్ వి, గారిటుల
క్రాసిరి ఇ
జైత్రియారణ్యకములా = మృత్యుదేవ కలో! జనములను నశించి చేయుదునని యున్నది వ్రవంచ సృషికర్త పురుషరూవమున తనను తాను బలిగా నిడుకొనుటయే ఈ యాగమ రహస్యము. టై వరూపమున చున్న పురుషుడు అప్పటికీ నమృతత్వము లేని ద్రైవములకు అర్యులకు ల
థీ
గాను ఆర్థమ ర్య దేహమును, నర్ధఅమర్ర దేహమును ధరించి మర్హ్య దేహమును బలిగా నిడేను, | శతవథ (బాహ్మణను లో - “భూతకోటి క్నేమమునకుగాను సృష్టికర్త తాను బలివశువయ్యెననియున్నది. అనగా ప్రవంచము వారిరాశియై నిలిచి నశించుకాలమున పురుషుడు (పవంచోద్ధారకు డై యాగమ విధిచే తననుతాను బలిగా నిడుకొని సర్వమునందు తాను వ్యాపించి వ్రవంచమును రక్షించెను ఇచేధర్మిమును బేబిలు కూడ స్థాపించుచున్నది. అందరికిగాను నొక్కుడు (కీసు) మృతినొందుటచే ఆందరు మృతినొందినట్టని, ఆయన జీవించుటచే అందరు ఆయనలో జీవించిన ట్టని వ్రాయబడెను, (వ కొరింథీ 5; 14,15) అందరిని పాప విమక్తులజేసి రక్షించుటకె పురుషుడు ఒకడు తన దేహ మను ఒలిగ నర్చించుకొనెనని హిందువుల సిద్ధాంతము. ఈ స్పరుష మేధ రిహస్యమే క్రీస్తు మరణ పునరజ్థాన వృత్తాంతమును స్రైతము స్థిరవరచుచు పవరాతన కాలమునుండియు జనలు ఈ విధిని నమ్మి యుండిరనునది తల పును.” గొప్ప విధ్వాంసుడును పరిశుద్ధుడు నైన పౌలు యిట్లు (వా సెను- “లేఖనముల |పకారము క్రీస్తు మన పాపముల నిమిత్రము మృతి పై దను, సమాధిచేయబడెను, లేఖనముల వ్రకారము మూడవ దిన మున లేవబడెను,” (1 కొరింథీ .5:3,5) | క్రీస్తు స్వయముగా చెప్పినదేమనగా - “లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుదు వాటిని వరికోధించుచున్నారు. అవేనన్ను గూర్చి సాక్యమిచ్చుచున్నవి యోహాను : 139. శనేశే మార్గ మును జీవమును సత్యమునై యున్నాను. 14: (, మోషే ధర్మశాస్త్ర ములోను (వవక్షల గ్రంథములలోను, కీర్రనలలోను నన్ను గూర్చి
లి
ట్ర
యర్రా 2/1 ఓ అభ
7 గ
రోగ్
లను లను వ్?
ప్రాయబడినవన్నియు నెరవేరవ్రలెనని నేను మీతో చెప్పిన మాటలు నెర వేరినవని వారితో చెప్పెను, ఆప్పుడు వారు లేఖ ములు గ్రహించు నట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను _ క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియ యెరూషలేము మొదలుకొని సను స్త జనులలో ఆయన పేరట మారుమనస్సును పావక్షమాపణయు
ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది ఈ సంగతులకు మీరే
సాక్షులు,” లూకా ఢీ, 44-47,
“కె సవత్వా'కి ఒక సనవాలు"” ఆను కరప తీకలో స్వామి (్రద్ధానంద సరస్వతి స్వాములవారు యిటుల వ్రశ్చించిక ఇ
“కై స్తవుల విశ్వాసనముననుసరించి ఆదాము హవ్వల సంతతి యగు త్రీ పురుషులంతా పాపాత్ములే అనుకొందాము, అయితే యిడి సృష్టిక ర్రయొక క్క. బుద్ధి, వై వత్వములకు కళంకముకాదా ? కుష్మురి వానిచే నిర్మాణమైన కుండలన్నియ టఓటివే ఆగుచో దోషము కుమ్మ రిదే కాకుండునా ?”
జవాబు :- దేవుడు ఓటికుండలను కుమ్మరి చేసినట్లు మానవు లను సృజించలేడు. చూడుడు _ “డేవుడు నరులను యధార్థవంతు లనుగా పుట్టిం చెను; గాని, వారు వివిధ తంత్రములను కల్పి0చుకొని యునా ఎరు.” ప్రసంగి 7; ;29.
“ఒక మనుష్యుని ద్వారా పావమును పాపము ద్యారా మరణ మును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినండున మరణము అందరికిని సంపా ప్రమాయెను.” రోమా
8)
దమం
ఇక చనన ఇలానా ఇన నస్తనకన పశ
ఎ...
