Part 16 of 17

భాగము 13 (పుటలు 69–73)

భాగము 13 (పుటలు 69–73)

రాగాది జ్ఞానముల ప్రవాహ రూపమగు వాసనా నాశనము వలననే ముక్తి యమరునని బౌద్ధులు నలుగురు నమ్ముడున్నారు. కాని వాసనాశళశనము ఆనగా కోర్కెలను ; నశింపజేయుట యసాధ్యము

ఒకప్పుడు గౌతమబుద్ధుడు యిట్ల) ప్రవవించెను - “నేను చనిపోయిన తరువాత 5800 సంవత్సరములకు ఒక మహా బుద్ధుడు అన్మించును ఆయన వచ్చి అనేక మంది బుద్ధుల పక్పిద తన పుశాడి చేయును. ఆయన వచ్చినప్పుడు ఆయనను వీక్వసింపుడు ”

పె బుద్ధుని పలుకులు ఆత్షరముల ప్రామ్యుడగు క్రీస్తు. సూచించు చున్నవి. అయన బుద్ధుని తరువాత 580 సం॥లకు ధూతలమందవద శింది కోట్లకొలచి మానన బుద్దుల పై తన ధర్మ పునాది వేసెను.

(పెంచి నాయకుడగు బోవాపార్టై నెఫోలియన్ చెప్పినట్లు కిస మానవ హృదయములలోనే తన సామ్రాజ్యమును స్టాపించెను. అది నాళనము కాశేరదు; కాబట్టి మనుజులను మార్చి నూతన స్వభావము చన్ముగహించు క్రిస్తు ద్వారానే బౌడ్దులు సహ ముక్తి ప్రొందగఅరసి చెప్పగలము

(పళ్న :- దైవత్రిత్యముమన కర్ణమగునా?

జవాబు + రాజమ హేం[దవరము వ వరకు అఖండ ప్రవాహముగా శపవహించిన గోదావరినది ధవశేశ్వరమున కాచల గౌతమి, వసిష్టయనా కాఖధ్వయముగా ప్రవహించు చున్నది. వెవన్వేరు. పా ంతములలో గల ప్రజల ఉవచో క్ల శాఖలను దర్శించి వాటివలన కలుగు ప్రయోజనన లను బొందుచున్నారు కర్చాసురం |పాంతీ ములు మేము గోదావరిలో స్నానం డేసిలిమని = చెప్పినప్పుడు, డెల్టా గన్నవరంలోనివారు మేముడు

ఉిదావరిలో మునిగి లేచితిమని శైవ్వదురు; అటులే రాజమహేంద వాసులును సాత్ష్యమిత్తురు. అఖండ గోదావరిని చూడకపోయినను దాని కాఖబను దర్శించినవారు మేము గోదావరిని జూచితిమని చెప్పుటలో తప్పులేదుగ దా? కారణమేమన గోదావరిలోనున్న జలము సమాన గుణములతో అందలి కాఖలందును ప్రవహించుచుక్న * ది

అటులే తండి, కుమార, వరిశద్ధాత్మయను చైవ త్రిత్వమందు ఒకే న క్షరానమున మగ్గురు గివ్య వ్య శిక్తులున్నారని యర్థము. ఇది యొక వరమ రహస్యము,

“పరమ రహస్యమనగా, మళ జ్ఞానమునకు మించి పోవునది. మాటలతో వివరింపబడ జా2గది అర్చ ఆగస్టీుగారికి సంభవిం చిన దానిని మవము జ్ఞప్తికి తెచ్చుకొన్న యెడల మనకు యీ విషయ మున ధైర్యము చేకూరును. ఒకశాడు. 'అగస్టీనిగారు. తిట్వవక సర్వేశ్వరుని గూర్చి ప్రజలకు ఏవిధముగా వివరించవలెనా! యని ధ్యానించుచ, సము[ద తీరమున వచారు చేయుచుండిరి. ఆఅ సమయ మున ఒక బాలుడు ఇసుకయందు .చిన్న గుంట త్రవ్వి సము[దపు నీటి? దానిలోనికి తోడుచుండుటను' వారు చూచిరి, అంతట ఆయన ఏ్రస్మయమతో _ “నీవు వమిచేయుచున్నావు?” అని బాలుని అడగగా, ఆతడు _ “ఈ సము[దములోని నీటినంతటిని యీ గుంటలోనికి నింప

ప్రయత్నించుచున్నా”ననెను అది సాధ్యమగు 5? యని అగష్టీనుగారు..

ఆ బాలునడిగిరి, అంత నా బాలుడు - “ఈ సమ్ముదములోని నీరు ఈ గుంటలో నెవ్విధముగా నిముడజాలవో అలాగే దేవుని రహస్యములు మానవుని తలలో నిముడజాలవని చెప్పి ఆంతర్భాన మైపోయెకు..

“ఈ రహభ్యమును కనుగొనుట అసాధ్యము, దానిని మన జ్ఞాన శక్తి (్రహింపజాలదు. మాటలచే వర్ణింపలేము.... అని అర్చ

ఆంటీ ోసుగారు చెప్పిరి.

.

(చ గ్రీక

.ఆయినను యీ వరమ రహస్యమును మన విశ్వాసమునకు పునాగియై యున్నది; గావున వీలై నంత వరకు దానినీ గూర్చి మనము తెలిసికొనవలెను, “ఈ సత్యమును నీ నిరాకరించినచో (డై వత్వమందలి) రెండవ వ్యక్తి మనష్యావతార "పరమ రహస్యము, మానవ రక్షణము మొద లై నవన్నియు నిలువజాలవని .ఒక 'చేదకాస్త్ర చెప్పియున్నారు.”

(యు చిన్నప్పయ్యస్వామి వేదాంతము 8:7, 88.పుటలు) లై బిలు నందలి పాతనిబంధన గ్రరథ ములో సూచనగాను. క్రొత్తనిబం ధవ గ్రంథములో స్పష్ట ముగాను' టై.వ్యతిత్వమును గూర్చి వ్రాయబడి యుండుటచే అది మనకు బాగుగ్గా నర్ధమగుచున్నది.

ప్రళ్నః- చేవుడున్న యెడల ననకు. ఎందుకు . కనబడుట లేదు?

జవాబు:- దీనికి తగిన వ్రత్యుత్తరము 'టైబిలు' . లోనేకలదు.

“మీ దోషములు మీకును మీ దేవు”కిని అడ్డముగా ' వచ్చెను. మీ.పాప

మలు.ఆయన ,మఖమును.- మ్మీకు 'మరుగువర చెను గనుక ఆయన ఆల

కింపకున్నాడు.” యెషయా 3912. ఆయితే “హ హద్భయ శుద్ధిగలవారు ధన శ్రీలు; వారు డేవుని చూచెదరు.” మత్తయి 5: కి

పె- వాక్యముల ప్రకారము మన 'పావములు దేవుని "ముఖము

మనకు కనబడసేయక మరుగుపరచెననియు, అవి తొలగి హృదయమద్ధి

కలిగిన యెడల దేవుడు దర్శన మన్ముగహించుననియు గ్రహింపగలము'

(వళ్నఃా పాపమనగ నేమి? " డాని ఫలిత మేమి?

_ జవాబు; - పాపము జేయు ప్రతివాడును అజ్ఞన నతిక్రమించును; అజ్ఞాతిక్రమమే పాపము. సకల దుక్రేతియు పావము, 1 యోహాను తవిడేః క్స్ 117,

" “పాపములను తీసి వేయుట కై క్రీస్తు 1వత్యవ్షమాయెను; ఆయన యందు ' 'ప్రావమేమియులేదు. (్రః ర) మనము మన “'పాపములను' ఒప్పుకొనినయెడల, ఆయన ” నమ్మదగినవాడును, '“నీతిమంతుడును గనుక ఆయనమన ' పాపములను క్షమించి సమస్త 'చుర్జీతినుండి మన లను వవి త్రులనుగా చేయును, 1:9.

ల)

శర

ఉటయనయందు నిలిచియుండు వాడెవడును పాపముచేయడు; ప్రావము చేయువాడెవడును ఆయనను చూడలేదు; ఎరుగన లేదు,” 3:6.

ఫ్

“దురాశ గర్భమునుధరించి పాపమును కనగా, పాదము పరి వక్వమైనదై మరణమును కనును,” యాకోబు ):15

“ల్రోక్రమలో ఉన్న శరీరాళయు, నే[త్రాళశయు, జీవప్పడంబమును తం[డియగు దేవునివలన పుట్టినవికావు; అవి లోకసంబంధమైన వే, లోకమును దాని అశయు గతించిపోవును గాని, దేవుని చిత్రమును జరి గించువాడు నిరంతరమును నిలుచును”. 1 యోహాను 21:1/,17.

పాపమువలన వచ్చు జీతము మరణము. రోమా 6:23 పాపులు ఆగ్ని గంధకములతో మండు గుండములో పాలు సౌందుదురు. వ్రకటన 21:8. నరకముస వారి పురుగు చావదు; ఆగ్ని అరదు, మార్కు. 6248,

ప్రక్న్చః- ప్రస్తుత దినములలో ఎవరై నను దేవుని చూచిరా? ఆయన స్వరము వినిరా?

జవాబు: చూచిరి; ఆయన స్వరము వినిరి ఈ చిన్న పుస్తక ములో వారినందరిని గుణించి వ్రాయుటకు వలను పడదు. సాక్ష్యార్థమై కొందరి యనుభవముల నిట ,వాయుచున్నాను గమనిండు

1, సాధుసుందరసింగు కీ. శ, 1889వ సంవత్సరము సెపైం

బరు నెల 3వ తేదిన పాటియాల సంస్థానమందు (పంజాబు) గల రాంపూరు వట్రణమందు జన్మించిరి, తర్మడి పే పేరు సర్దార్ ేాీర్ సింగ్ , _ ఇతడు ధనవంతుడై నయొక భూస్వామి. సాదుసుందరసింగు తన సిక్కు మతమందు బహు నిష్టగలవాడై నను హిందూమత (గంధములు

వఠించి హైందవ చై వములయెడల అత్యధిక భక్తిగలవాడై కై స్త సవమత 'ద్వేషియైయుండెను. క్రీ. 1921న వత్సరము "“ఓహిబ్బర్ట్ జనరల్”

అను ఆంగ్ల మాసవశత్రికలో సుందరసింగ్ తన సాక్ష్యము నిట్లు " వెల్లడించెను ఆ

ర

లా(ి ల శ్రి 62 [6 2% 9%

2 19.

గ్ర?

“నేను క్రీస్తు మతమునకు వరమ శతువై 3 మిషనెరీలకు విరుద్ధ ముగ మాటలాడుటయే గాక వారిని హింసింగతిని, క్రీస్తు మతమబద్ద మని హిందూమంతమే సత్యమని నేను తలంచినందున టై బిలు (గంథ మును చింపి కాల్చీవేసితిని, ఒకనాడు మాతం[డి యెదుట బై బిలుమీద కిరోసిన్ చమురుపోసి తగుల బెట్టితి ఏ... హిందూమతము నాశకేమియు ఆదరణ నీయనందు బ్రతుకునందు విర క్షిగలిగి ఆత్మహత్య చేసుకొన నిశ్చయించితిని, ఉదయమున మూడు గంటకు లేని, చన్నీళ్ళతో స్నానముచేసి (పార్థింప మొదలు పెట్టితిని “ఒక దేవుడున్నయెడల ఆయన నాకు రక్షణమార్గము చూపవలెను; లేనియెడల రై లువట్టాల మీద పరుండి ఆత్మహత్య శచేసుకొందు నంటిశ,

నాలుగున్నర గంటలవరకు ప్రత్యుత్తరము రాలేదు, అప్పుడు నాగదిలోనికి ప్రకాళమానమైన వెలుగు వచ్చెను. ఆ వెలుగులో ప్రియ రక్షకుడైన (కీస్తుయొక్క మహిమగల ముఖము కనిపించెను, మేకు లతో గాయవరచబడీన తన ఇరు హస్తములను చూపి. ఆయన _ “సుందరసింగ్! నన్నెందుకు హింగించెదవు? నీకొరకు సిలువమీద ప్రాణము పెట్టితిని, లోకమునకు ఆందువలననే రక్షణ కలుగునని చెప్పెను. నేను వినిన ఆ మాటలు నా హృదయములో మెరుపువలె దూసుకొని పోవగా వెంటనే నాకు వరమానందము కలిగెను, అప్పుడు నేను నిత్యత్వము వజకు మారికోతిని,

నాతో మాటలాడిన పిమ్మట కీస్తుప్రభువు అదృథ్యడై నను ఆయన దయచేసిన సమాధానము నాలో ఎన్నటికిని నిలిచెను, ఇది వట్టియాహకాదు. బుద్ధుడుగాని కృష్ణుడుగాని కనుపించితే, నేను

వారిని పూజించుచుంటిని గనుక అది (భమలేక యాహ కావచ్చున్లు,.

కాని నేను ద్వేషించుచున్న క్రీస్తు కనిపించుట అద్భ్బుశ మే! ఆది ,ఆయన స7వుడై నట్టు బుజువై యున్నది అడి న్వవ్నము కానేరదు; . ఎందుక నగా, చల్లని నీళ్ళలో స్నానము చేసిన పిమ్మట నెవరను కలలుకనగా, మణియు స్వప్నము ఎవరి బ్రతుకును మార్చలేదు అది మిథ్యకాదు; యదార్హమే,” (సాధుసుందర్ సింగు 163-164 పుటలు) |

↑ Back to top

↑