Part 2 of 17

ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము

ాంరాయగాయగాయగాలగాగాగాలగాయాడగా మకా,

ఉపోదాతము 1

పూర్వము ఈ భరతఖండమున మహర్షులు క్రొందరు నిరంతర వరిశోధనలు గావించి ఆత్మతత్వమును తమ దృష్టికి గోచరించిన తీరున నిర్ణయించి మిథ్యాజ్ఞానసమాచ్చాదితం టై సంసారవంకనిమగ్న మగు యీ లోకము నుదరింప దలంచి, యాతత్వముల నెల్ల సం[గహ ముగ ప్రపంచమునకుపదేశించిరి. వారు రచించి లోకమునకు (వసాదించిన సూత గ్రంధములే దర్శనములని వ్యవహరింపబడు చున్నవి.

“దర్శతే తత్వమనేన” యను వ్యుత్ప త్రిని బట్టి తత్వ బోధకము లగు “దర్శనముల"ను వ్యవహార మన్వర్థమగుచున్నది. మోక్ష స్వరూప సాధనములను నిరూపించునవి దర్శనములు.

దర్శన గ్రంథములు ద్వివిధములు 1) అస్పిక దర్శనములు, 2) నాస్తిక దర్శనములు. వేద[ప్రమాణము నంగికరించి గౌతమబుషిచే రచించబడిన 1) న్యాయకాస్త్రము, కాణాడునిచే లిఖింపబడిన 2) పై "శేషికము, కవిలమునిచే వ్రాయబడిన త సాంఖ్యము, పతంజ మహ రిచే రచింపబడిన 4) యోగ దర్శిని, జై మినిచే ననుగహింప బడిన 5) పూర్వమీమాంస, బాదరాయణుని వలన యివ్వబడిన 6) ఉత్రరమీమాంస అనునివి యారును యాస్రిక దర్శనములు, వీనినే వైదిక దర్శనములందురు.

చేద[ప్రమాణము నంగీకరింపని చార్వాకాదుల వళ7న రచింప బడిన - 1) చార్యాకదత్శనము, 2) బౌద్దదర్శనము, 3) జైన దర్శనము, 4; అర్హత దర్శనము, 5) దిగంబర దర్శనము, 6)

సౌమదర్శనము యను నీ అరును నాసిక దర్శనములు.

ప్రమాణమనగా తెలుపునది; తెలియువాడు ప్రమాత; (పమేయ మన తెలియబడునది; తెలియుట పమితి యనబడు చున్నది. ప్రత్య క్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, సంభవము, ఐతిహ్యము, ఆర్థాప త్తి, ఆభావముయను నీ అష్ట ప్రమాణములు ఆస్తిక దర్శనము ' లకు యాధారములు. వేద తాత్పర్యమును నిర్ణయించుటకును. ఆ శ] ॥

నిర్ణయమును సమర్థించుటకును మాత్రమే వ్రత్యక్షానుమానాది ప్రమాణ ములు స్వీకరింపపెడినవి,

నా సికులగు చార్వాకులు దేహోత్స త్రితోడనే జీవోత్ప త్రిని, దాని నాళనముతో జీవుని ,నాళనము నొవ్పుకొనుచున్నారు. వరమాత్మను, పరలోకమును వారంగికోరింపరు. ఒక ప్రత్యక్ష ప్రమాణమును దవ్ప మిగతా యనుమానాది ప్రమాణములను కూడ వారంగీకరింవరు. ఇక బౌౌద్దులును జై నులును ప్రత్యక్షాది నాలుగు ప్రమాణములను, అనాది జీవులను మోక్షమును నొప్పుకొందురు.

-చారువాకులకును. భౌద్ధులకునుగల భేదమిదియే, కాని, నా సికత్వము, "వెడేశ్వరులనింద,. జగత్క ర ఎవ్వడును.లెడుయను నిత్యాది "విషయ

ములందందరు సమానులే, వ్యాసమహార్రిచే సంస్కృతమునందు సూ[శ్ర ప్రాయముగా

: బ్రహ్మస్యూత డర్శనకాస్త్రము వ్రాయబడెను. . వేదముల యొక్క.

అంలి మోపదేశ మై యున్నందున నియ్యది చేదాంతశాస్త్ర మనటడు చున్నది. ఈ ళ్లాస్ర్రమునకు ఆరు వై దిక దర్శనములు పూర్వాంగములన బడుచున్నవి. బ్రహ్మ సూత్రదర్శన శాస్త్రమందు. మోక్షదాయకమగు

, వరమాత్మను.గ్లూర్చి విపులముగా నువజేశింవబడి యున్నది. "

క్రీ.ళ. (84వ సంవత్సరమున ఏ కౌఖశుద్ధ వంచమినాడు ఆది శంకరాచార్యులవారు 'కేరళరాష్ట్ర[ములో జన్మించిరి, పీరు అద్వైతమత

.వ్రట్లోధకులు, వ్లీర్సు అక్కా,లపు పండితులలో నగ్రగణ్యులగు మండల : మి[శ్రను కాశ్మీరమున ,శ్చోడించి నాలుగు, సీఠములను స్థాపించిరి, , 5 వేవనగా. , 1) త్తూర్పున పూరీజగన్నాధము, 2) దక్షిణమున.

కారధాపీఠము, 3) వడమర-_ద్వారక కాశికాపీఠము, 4) ఉత్తరమున- బదరిక జ్యోతిర్మ ఠపీఠము, స |

' “వ్రజ్షానం[బ్రహ్మ; అహం బ్రహ్మస్మి; తత్వమసి, అయమాత్మా బ్రహ్మ"యను నీ మ్రహా వాక్యములు శంకరాచార్యులువడేశించిరి. “వీటి

" నాధారముగ్యా గొని నేటి నవీన వేదాంతులు జీవుడే దేవుడని వారించు

మన్నారు, స్వామీ, దయానంద సరన్వతి. 'నత్యార్థవకాశికిలో

ఏకాద 'జీవుడు

లకు క చార్యు/ జేసిరి,

వారి న "సారము మానవు రాళ్ళను

బోతు,

7 జ్ట్టోబై ఛి టా గ గ 6

లేనిదంత విలువను సమగవః

మొక్క ₹

శం గాని, వా

ట్రొఫెస .

111 1;

ఏకాదశ సముల్లాగ 1మునందు ఆదిశంకరుని అద్వైత : వాదమును ఖండించి జీవుడు వేరు. _ దేవుడు వేరనీ ' నిరూపించిరి, సుమం

శ్ర ,మధ్వాచార్యులవారు రై చె న్ సిద్ధాంతమును స్థాపించి టీ వేళ్వగు లకు కలయక లేదన డృథవరచిరి. విశిష్ట ద్వైత క ర్ధయేగు శ్రీరామనుజా చార్యులవారు భ్ క్తిచే దేవుడు, జీవుడు కలియగలరని (వచారమును జేసిరి, .

ఈ దినములలో మన దేశమందు మెహర్బాబా సత్యసాయి బాబా, పుట్టపర్తి రి సాయిబాబా మొదలగు వారిని ' ' దేవుళ్ళని” పూజించు వారి నంఖ్య నానాటికి పెరిగిపోవుచున్నది. అద్వైత సిద్ధాంతాను

సారముగ “డై వం మానుషరూ'పేణ” '' యను ' సారోక్రి " - ననుసరించి మానవులందరు దై వములే 'యనవనెను వత, పక్షి," (కీమికీటకాదులను, రాళశ్ళనుకూడ దేవుడన్నను వారికి తప్పులేదు: ' ర క. -

అంతమా; త్రమే గాదు, అదై ద్వైతులకు వ్యభిచారి, దొంగ, ల్రాగు బోతు, తీట్టుబోతు, కొట్టువాడు, జూదరి, హంతకుడు, మోసగాడు మొదలగు. దుర్మా ర్లులంచరు దై వాంశ్ సంభూతులేయయ్యెడరు,

' శేవుకున్నాడ ఉని సము ఆ సిక జనసామాన్యములో ' చేడు మత సిద్ధాంతములకు ఆచరణకు న్యతా ్యసముండుటను' బట్టి నా'సికులు షా నీతికి మూలము నా స్తికత్వమని చెప్పుచునా పైర్. కాని వారిమాట

స వాతుకము కాజాలదు. " |

“రాజకీయముగాని, మరేదిగాని, మతముతో సంబంధము లేనిదంతయు మలిన మేనని ' గాంధీగారనిరి..' జీవితమునకు సై లిక విలువను చేకూర్చునది మత మొక్క టే. “మతములేని మానవతా వాదము సమగముకాదు; మానవతకు సంపూర్ణతను (పసాదించునది మత మొక్క పేయని డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణయ్య నుడివిరి.

“నె త్రిక సూత్రములు మత విశ్వాసముల పై ఆధారపడవలెను గాని, వాటికాళ్ళ సె యవి విలువలేవని సుపసిద్ధ చరిత్రకారుడు (పౌ ఫెసర్ టాయన్లీ వాక్యము.

1/1

స్వామీ వి వేకానందుడిట్లనెను - “కీలమును పెంపౌందించుటకు, మహితము, మంగళ[పదమునగు సమస కార్య సాదనకు, ఆత్మ కాంతికి, లోకశాంతికిగూడ మతానికిగల ళ క్రి ఆపరిమితము. రాజకీయ సంస్కరణనుగాని, సామ్యవాద ప్రచారమునుగాని, ప్రబోద్ధరణకు సంబంధించిన ఏ కార్యమును తల పెట్టినా ముందు జరుగవలసినది ఆ సిక ధర్మోజృంభణము”

శ్రీ గోపరాజు రామచందరావుగారు ఎం.ఏ. “దేవుడు లేడు” యని యొక నాస్పిక గ్రంథమును వ్రాసిరి, పి, యస్, ఆచార్యులవారు “దేవుడు లేడా?” యని యొక్క పుస్రకమును (వాసిరి. ఆందు నా సిక ప8ిణామ వాద సిద్ధాంతములు ఖరడింవబడి దేవుడున్నాడని ఆచార్యులు గారిచే నిరూపింవబడెను. స

డేవుడున్న యెడల ఆ డేవుడెవరు? యని ప్రశ్నించువారు

గలరు. వతి మతస్తుడు తన యిష్ట దైవమే నిజదేవుతని భావించుట సహజము. వారు తమదే వా సవమగు దై వమతమని వాదింతురు, కావున సర్వజనుల యువయొగార్థమై “దేవుడెవరు?” యనునీ (గంథ మును నేను వ్రాసితిని. ప్రతి సత్యానేషిసద్భుద్దితో ఈ పుస్తకమును పరిశీలించిన యెడల సత్యము గ్రహింపగలరు.

మహాకవి కాళిదాసు హితోవపదేశ మేదనగా 2 ల్టో॥ పురాణ మిత్వేవన సాధు సర్వం,

సచాపి కావ్యం, నవమిద్యవద్యం॥

స_నః పరీక్ష్యాన్యతర దృజ_నే,

మూఢ?ః పర ప్రత్యయ నేయ బుద్ధిః॥

భావము :- |పాచీన మైన ప్రతిది మంచిదికాదు; నూతనమెన వ్రతిది విడువడగినదికాదు, సత్పురుషులు పరీక్షించి (గహించుదురు, మూఢులు యితరుల బుద్ధిమీద ఆధార వడుదురు.,

గై

↑ Back to top

↑