Chapter 9 of 14

సాక్ష్యాలు 20–24

20. క్రీస్తు తెలియుని స్థితిలో పరిశుద్ధాత్ముడే

క్రీస్తు నిజ దేవుడని తెలిపి గొప్ప సాక్షిగా నిలబైట్టిన

గొప్ప దేవుడు

శ్రీమతి శ్యామల సుధాకర్ రావు. నెట్లారు

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరికషము ఆయన

చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది.

రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కీర్తనలు 19:1, 2

పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనములు.

క్రీస్తు నన్ను తన భడడ్గా సీవాకరించి రక్షించి సాక్షిగా

నిలిపినందుకు ఆయనకే స్తుతి కలుగును గాక. నా పేరు

శ్యామల క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత

శాంతమ్మగా మార్చారు. బాల్యం నుండి పూజలు చేయు

కుటుంబంలో యాజకుల వంశంలో జన్మించాను.

విగ్రహారాధన ప్రాధాన్యత గల జనాంగంలో పుట్టి పెరిగాను. మా

తల్లిదండ్రులు నోములు, పూజలు, వ్రతాలు చేసేవారు తీర్థ యాతలు

చేయనపుడు వారితో ఏకీబభవించి చాలా ్రశద్ధగా విగ్రహారాధన చేసేదానను.

నాకు విధ్యావంతుైన శ్రీ సుధాకర్ రావు గారితో వివాహం జరిగింది.

వారు కూడ పూజలు చేసేవారు. వివాహం తరువాత కుటుంబ పరిస్థితులను

బట్టి మరి ఎక్కువగా పూజ సంసాకరాలు వ్రతాలు నోములు అదిికంగా

చేసిననా కోరిన శాంతి లభించలేదు, ముక్తి పొందలేదు. సుదీిర� 18

సంవత్సరాల పూజల వల్ల నా జీవితంలో ఎట్టి మారుప సంబభవించలేదు.

నాకు దేవుళ్ళపై బభక్తి సన్నగిల్లింది. అసలు దేవుడే లేడనే నాస్థిక స్థితికి

చేరాను. నాకారోజుల్లో ప్రభువే ఆత్మ ద్వారా బోదిించి బైబిలు వాక్యం ద్వారా

సృష్టికరత చేసిన సృష్టి గురించి దాని ప్రభావం గురించి తెలిపారు. నాకు

ఎవరో సవాయంగా చెప్పిన రీతిగా ఆకాశములు దేవుని మహిమను

వివరించుచున్నవి అంతరికషము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

కీర్తనలు 19:1,2.

సృష్టి గురించి ఆలోచించు దేవుని శక్తి ప్రభావం స్పష్టంగా బోదిిస్తుంది.

ఈ మాటలు నాలో ఆలోచనలు కలిగంచి మరలా దేవుని శక్తిని గురించి

ఆలోచించే అవకాశం కలిగంచింది. నీవు ఏరూపంలో ఉన్నావో తెలియదు

నీవు ఎవరు గ్రహించలేని శక్తి అని అర్థమయింది. నీ రూపము గురించి

నాకు తెలియచేసేత దానిని ఆరాదిిస్తానని మనసులో తలంచాను.

ఆ రోజుల్లో అక్క వారి స్నేహితుల ప్రభావం వల్ల క్రీస్తును రక్షకునిగా

సీవాకరించి వాక్యం చదివి ప్రార్థన చేసుకునేది. ఆమె నాకు క్రీస్తును గురించి

ఉతతరము వ్రాసి క్రీస్తు నిజమైన సజీవుడగు దేవుడు ఆయనను నమ్ముకో

అని హెాచ్చరించింది. ఆమె నా దగ్గరకు వచ్చి మరి కొంత సువార్త చెప్పింది.

మాకు తెలిసిన లారి డ్రైవరు క్రీస్తును నమ్మి మంచి సహావాసంలో మందిరానికి

వెళ్ళివాడు. గనుక మమ్ములను ఆ మందిరానికి ఆహావానించాడు. అక్క నేను

ఆ మందిరంలో చేరి బభక్తితో ఆరాదిిస్తున్నవారితో ఏకీబభవించాము. ఆ రోజు

దైవసేవకుడు బోదిించిన వరతమానము నా హృదయాన్ని స్పదింపచేసింది.

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నా యెుద్దకు

రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. నేను సాతివాకుడను దీనమనస్సు

గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయెుద్ద నేరచు కొనుడి,అప్పుడు

మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. మతతయి 11:28

ఈ మాటలు ఆకర�ణీయంగా తోచగా క్రీస్తును గురించి తీవ్రంగా

ఆలోచించి పరిశీలించాను. అన్యదేవతలను ఆరాదిించే కొందరు క్రీస్తును

నమ్మి సాక్ష్యములు చెపపగా విన్నాను. బైబిలు పొంది చదువగలిగాను. ఇతర

బభకుతల జీవిత అనుభవాలు సాక్ష్యాలు, దైవ సందేశాలు, ప్రార్థనా సమావేశాల

పఘలితంగా క్రీస్తే నిజ దేవుడు మనిషిగా జీవించి మంచి బోధలు చేసి చాలా

మందిని స్వాస�పరిచి మరణించి తిరిగి లేచిన సజీవుడని నమ్మాను. గతంలో

నమ్మిన విగ్రహాలు మనుషులు చేసినవి, నోరండి మాట్లాడలేవని

గ్రహించగలిగాను.

క్రీస్తునే సేవించుటకు ఆరంభించాను. ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రేేణ ద్వారా నాతో సాటిగా మాట్లాడారు. నేను పాపినని ఒప్పింపచేశారు.

పశ్చాత్తాపంతో కూడిన నా పాప కషమాపణ ప్రార్థన ద్వారా నాలో మారుమనసు

అనుభవం కలిగింది. నా పాపములు కషవించబడినవన్న నిశ్చయత కలిగింది.

ప్రభువే ఆత్మ ద్వారా నాతో సాటిగా మాట్లాడి నేను పాపినని ఒప్పింపచేశారు.

ఆ తరువాత 1994వ సంవత్సరం జనవరి 2వ తేది నీటి బాప్తిస్మం తీసుకొని

రక్రైస్తవురాలినయ్యాను. ప్రతి సంవత్సరం కొతత సంవత్సరం వాగ్దానం ద్వారా

మాట్లాడేవారు. ఆత్మలో బలం పొందుచూ విశావాసంలో సాగిపోతున్నాను.

వాక్యమే నన్ను బలపరచుచా, హెాచ్చరిస్తూ ఆత్మీయంగా నడిపించగా ఎన్నో

అద్భతాలు చూచాను. నా భర్త కూడ ప్రభువును నమ్మి చాలా సేవ చేసి

అకస్మికంగా మరణించారు. మా బిడ్డలు ఉన్నత విద్యలో విదేశాలు చేరారు.

ప్రభువుని నమ్మారు. కుటుంబ సమస్యలలో నేను నా భర్త కలిసి

ప్రార్థించేవారము ప్రభువును నమ్మిన కుటుంబీకులతో మా బాబు, మా

అమ్మాయి వివాహాలు పెద్దల సమకషంలో జరిగాయి. బంధువుల సమకషంలో

మా సాక్ష్యములు ప్రకటించి ఆశ్చర్యము కలిగంచాము. నా భర్త పదవి విరమణ

తరువాత స్వంత ఖరచులతో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ క్రీస్తే నిజ రక్షకుడు

నమ్మి మోకషం పొందండని ప్రకటిస్తూ అవిరామంగా కృషి చేసేవారు. శ్రీవేణు

గోపాల్ రెడిడ్ గారి సలహా మేరకు విశావాసురాలిని కోడలుగా తెచ్చుకున్నాము.

కుమార్తె ఇండియాలో స్థిరపడగా బాబు కోడలు లండన్లో ఉంటా మంచి

సాక్ష్య జీవితం జీవిస్తూ మా దంపతులకు చాలా ఆనందం కలిగించేవారు.

నా జీవితంలో భర్తను కొలోపయాక ప్రార్థన అదిికం చేసి క్రీస్తు ప్రేమలోనే

సాగిపోతున్నాను. నా అనుభవంలో దేవుని చిత్తం తెలసుకొని

జీవించగలిగినచో జయ జీవితం లభిస్తుంది. నేను చేయవల్సినది దేవుడే

బోదిించి సరి చేస్తున్నారు. అందరిని దేవుడు దీవించనుగాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

21. అన్ని మతాలలో ఎకకడ కనిపించగలడో

పరిశీలన చేస్తూ దష్ట శకుతలను ఆహావానించగా

సజీవుడగు క్రీస్తు నన్ను రక్షించాడు.

శ్రీమతి న[ని, మ్రదాసు

అతడు నాకు వెుు�పెటటగా నేనతనికి ఉతతరముచ్చెిదను శ్రములో నేనతనికి

తోడైయండెదను. కీర్తనలు 91:15

పరిచయం : ప్రభువు నామములో వందనములు.

నేను సామాన్య కుటుంబంలో జన్మించాను, మా నాన్న వ్యసనాల

వలన మంచి తండ్రి కాలేకపోయాడు, అతని ప్రేమ నాకందలేదు, నేను

అన్ని మతాలను ఆ్రశయించాను, బ�ద్ధమతంలో శాంతి లభిస్తుందని కొంత

కాలం వారితో చేరాను, నాకు నెమ్మది కలుగలేదు, జైన మతమును

ఆ్రశయించాను ఆ పద్ధతులు సులువుగా లేక మానుకున్నాను, ముస్లిం

స్నేహితుల ద్వారా ఆ మతంలో చేరాను, దానిలో కూడ తృప్తి లభించలేదు.

యోగాసనం మంచిదని స్నేహితులు చెపపగా 23 సంవత్సరాలు

�నమయయాను, నేనే ఒక దేవుడిగా మారాలన్న దష్ట ఆలోచన కలిగింది,

నాకు వివాహామయింది, భడడ్ కావాలనే కోరిక ఉండేది. నేను నా భర్త

ఎప్పుడు వాదించేకునేవారము ప్రేమ లేని మా బంధంలో ఎపుడు తిట్లు,

దెబ్బలు, చిరాకు అశాంతి అనుబభవించాను. ఏడు సంవత్సరాలు కనిపెటాటను ప్రిల్లలు కలుగలేదు. నా భర్త నన్ను కించపరచి దాషించేవాడు, నేను

గర్బ�వతినని తెలియగా నా భర్త నన్ను వదిలి తెలియని దారాలకు

వెళ్ళిపోయాడు, ఒంటరిగా మగిలిపోయాను. నాకు నా తల్లిదండ్రుల ప్రేమ

లేదు, బాల్యం కూడ బాధతోనే గడిచింది. వివాహా జీవితంలో చేదు

అనుభవాలు ఎదురయయాయి. రోజు యోగా పసంటరుకు వెళ్ళి యోగా

చేసేదాన్ని ఒక మహారి� నన్ను చూచి అమ్మా, నీలో ఏదో పెద్ద సమస్య ఉంది

నీ సమస్య సమసిపోవాలంటే రక్రైస్తవమతంలో దైవజనులను కలిసి యేసు

నామంలో ప్రార్థన చేయించుకో అని హెాచ్చరించాడు. ఒంటరి జీవితంలో

అనేక సమస్యలు ఆవరించగా అశాంతితో ఉన్న నేను చర్చికి వెళాిను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

వారంతా ఆప్యాయంగా ఆహావానించి నాపై చేతులుంచి యేసు రక్తమే

జయము, యేసునకే స్తుతి, ఆయన నామమునకే విజయం అని పలికారు.

బభయంకరమైన దష్ట శకుతలు నిన్ను ఆవరించాయి, బలమైన ప్రార్థనలు

కావాలని వారంతా ప్రార్థనలు చేశారు కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన

పఘలితంగా నాలో దాగిన దయ్యపు శకుతలు అరుస్తూ వదిలిపోయాయి. ఆ

దైవజనుడు నీటిని తీసుకొని ప్రార్థించి నాపై చల్లాడు. నాలో దాగిన దయయాలన్ని

పారిపోయాయి. ఆ దైవజనుడు చెప్పినదేమనగా అమ్మా, న[ని నీ నిర్లక్ష్యం

వలన చెడు అలవాట్ల వల్ల దష్ట శకుతలను ఆహావానించి నీలో ఉంచుకున్నావు,

అవే నిన్ను బాదిించాయి. నీవే యేసు నామంలో ప్రార్థించుకో, అవి నీ దరికి

రావు అని ప్రార్థించే విధానం నేర్పించారు. నేను పాపస్థితిని క్రీస్తు దగ్గర

ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది రక్షణ పొందాను. ఆ క్రీస్తు నన్ను కషవించి

తన భడడ్గా చేసుకున్నాడు, రక్రైస్తవ సహావాసంలో బాప్తిస్మం తీసుకొని

సంఘంలో చేరి క్రీస్తు విశ్వాసిగా మారాను. పరిశుద్ధ దేవుడు నాలోకి రాగా

నావలై దురాత్మలు పట్టిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నా కొరకు, కుటుంబం

కొరకు ప్రార్థించండి. దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

22. క్రీస్తు ప్రతి అవసరాన్ని ఆయన �శవార్యం

చొపపున తీర్చగలడని నా జీవిత్రమే సాక్ష్యం.

జారి� గారు, ఎర్నాకులము

తల్లి ఒకనిని ఆదరించనట్లు నేను మమ్ములను ఆదరించెదను.

- యెష 66:13

పరిచయము : రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా బాల్యంలో 18

నెలల భడడ్గా నుండగా నా తల్లి మరణించింది. నా పెంపకాన్ని అమ్మమ్మకు

అపపగించి నాన్న రెండవ వివాహాము చేసికున్నారు. చాలా ్రశద్ధగా చదువు

కున్నాను. బాల్యంలో మరణావస� నుండి అమ్మమ్మ ప్రార్థనల ద్వారా

రక్షింపబడాను. అస్సాంలోనే ఉద్యోగిగా స్థిరపడాను. అమ్మమ్మ మంచి ఉ

జీ�వంతో ఆరాదిించే పెంతకోస్తు సంఘసతురాలు. నన్ను కూడా అకకడే

చేరమన్నది. కొందరు తెల్ల బటటలు ధరించి బాగా కేకలు వేస్తూ

ఆరాదిించేవారు. అంతగా పట్టించుకోలేదు. అస్సాము నుండి బుంబాయి

చేరాను. లోకాశలు ఎక్కువయయాయి. పతనమయేయ రీతిగా ్రతాగుడు

వెుుదలగు దురభ్యాసాలకులోనై ఉద్యోగం పోగొట్టుకున్నాను. తినుటకు కూడా

ఏమీ ఉండేది కాదు. చనిపోవాలని భావించాను. వెురీనా బీచ్ తీరానికి

చేరాను. ఆకషణంలో బాల్యంలో నమ్మిన క్రీస్తు జ్ఞాపకమునకు వచ్చారు.

ఆయన ప్రేమిుస్తారని నమ్మాను. ఆ కషణంలో దారిలో 100 రూపాయలనోటు

దొరికింది. దేవుడే సమకూర్చాడని తలంచాను. వెంటనే ప్రారి�ంచాను.

ప్రభువా నన్ను దయతో కషమంచు అని ఏడ్చాిను. నా పాపాల్రై కరి�నంగా

శిక్షిస్తాడని చాలా బభయపడాను. నా పాపాలన్నీ వర్సగా జ్ఞాపకవెుుచ్చాయి.

ప్రభువు దయ గలవాడు నన్ను కషవించి తన వెల్లని సవారంతో నాతో

మాట్లాడారు. నీ పాపాలు జ్ఞాపకం చేసికొనను ఆ తీయని మృదుమధుర

సవారము విను ధన్యత్రై స్తుతించాను.

ఆయన నా పాపాలన్ని తన రక్తంలో కడిగి శుపబభపరిచానన్నారు.

ఏదో చేయాలనే తపన కలిగింది. బైబిలు చదివి ప్రారి�ంచుటలో క్ర్మము

పాటించారు. సి.ఎన్.�. చర్చివారు. నన్ను వేదాంత విదయకై పంి పాస్టరుగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మార్చారు. చాలా గౌరవంగా జీవించుట కారంభించాను. రెండవసారి ప్రభువు

సన్నిదిి తాకాలని కోరారు. గ్రుడిడ్వానికి చూపు కూడా చెట్లువలై కనబడిన

స్థితిలో రెండవసారి ముటాటరు కదా! నా గండెలో వ్యాదిి ఆరంభవుయింది.

నాలుగు బ్లాకులున్నాయని బైపాస్ ఆపరషన్ చేసారు. 4 లకషలు డబ్బు

1/2

ఖర్చయింది. నా పడకపై సగపాలు మరణ స్థితిలో నుండి పోయాను. నా

ఆపరషన్ జరుగుటకు ముందుగా ఒక దర్శినమును చూచాను పెద్ద

ఆకారంలో సేటజిమీద క్రీస్తు తన అనుచరులతో తెల్లని వస్ర్తాలు ధరించి

కనిపంచారు. నేను చాలా బలహీన స్థితిలో నుండగా ఒక స�ంబభమును

ఆనుకొని కూరచునివున్నాను. ఆరాధన సమయంలో తలపై నీరు ప్రవహించ

సాగింది. విశ్వాసులంతా చాలా ఆనందంగా నుండుట గమనించాను. నన్ను

తట్టిలేపి, నీవు పాస్టరుగారివే కదా! అని అడిగారు. నన్ను పెద్ద పాస్టు గారి

వద్దకు తీసికొని వెళాిరు. నా హృదయంలో ఉన్నదంతా ఆయనతో

చెప్పుకున్నాను. రెండు చేతులు నా తలపై ఉంచారు. నేను కంపించసాగాను.

నాకు నీటి బాపీతస్మము ఎర్నాకులంలో కావాలన్నారు. గతంలో సి.ఎన్.ఎస్.

చర్చిలో చిలకరింపు నిరా�రణ చేసి కొన్నాను. గాని నీటి బాపీతస్మములో శక్తి

గలదన్నారు. నాకు బాపీతస్మమచ్చిన దైవ జనుని పేరు జోసెఫ్ కుటీటగారు.

ఆయన ముఖం చాలా ప్రకాశిస్తూ ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నారు.

నా పేరు చెప్పి ప్రారి�ంచారు. సంఘము వారంతా ప్రారి�ంచారు. దైవ

సేవకులంతా తెల్లని వస్ర్తాలలో గొప్ప విశ్వాసులు కనిపించారు. ఎవరో నా

బభుజములు తట్టి నట్లు భావించాను. ఫాదర్ జారి� గారు, వూపిరి గట్టిగా

పీల్చిండి అన్నారు. నా శరీరంలో మషన్లన్నీ తీసి వేసారు. 6నెలలు పూర్తిగా

బైడ్ రెస్టు కావాలన్నారు.

ప్రార్ధన ఆసక్తితో చేసినందన 6 నెలల రెస్ట బదులుగా 3 నెలలలోనే

సంపూరణ స్వస్థత లభించింది. నా కుమారుడు కూడా పెంతెకోస్తు సరభయడిగా

నుండి బైహారిన్లో నీటి బాపీతస్మం తీసికొన్నాడు. నన్ను మ్రదాసు

వెళ్ళమన్నాడు. నా భార్య కూడా నాకు కలిగన అద్భుత స్వస్థతను బట్టి సంపూరణ

సమరపణతో ఖరీదైన వస్ర్తాలు తీసివేసి ఆభరణాలన్నీ విసరి�ంచింది. నేను

ఏకాగ్రతలో ప్రారి�ంచగా నా నోట అస్పష్టమైన మాటలు వెలువడ్డాయి. ఒక్క ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సంవత్సరంగా యిా అనుభవం కొనసాగింది. జోసెఫ్ పాస్టర్ గారిని

సంప్రదించాను. పరిశుద్దాత్మ శక్తిలో ధైర్యంగా భగ్గరగా క్రీస్తు గార్చి

ప్రకటించాలని తెలియజేసారు. కేరళ్లో అనేక స�లాలలో కనెవాన�న్ల లో నా

సీవాయ సాక్ష్యాన్ని వివరించాను.

ఒకసారి స్నానాల గదిలో స్నానం చేసి వచ్చే సమయంలో పడి

పోయాను. నా తలరాతికి తగిలింది. తలవెనుక చాలా పెద్ద గాయమయింది.

నా ఎముక విరిగి తీవ్రంగా రకతస్రావమయింది. రెండు చేతులను తలపై

పెట్టి నొకాకను. యేసు నామంలో కన్నీటిలో ప్రారి�ంచాను. అద్భుతంగా

ప్రభువు నాకు నెమ్మదినిచ్చారు. జోసెఫ్ పాస్టర్ గారి ప్రార్ధన శక్తిగలది నీతి

మంతుల ప్రార్ధన బహుశక్తి గలదని యాకోబు ప్రతికలో తెల్పారు. కదా!

అది జ్ఞాపకమునకు వచ్చింది. స్థానికంగా నన్న విశ్వాసులు ఎంతో

ఆదరించారు. యేసు నామంలో గొప్ప ప్రభావము కలదు గనక ఉపవాస

ప్రార్ధన ద్వారా పూర్తి స్వస్థత లభించింది. మనలను బట్టి ప్రతిది

ఆశీర్వాదించబడుతుందని గ్రహించాను. తిరు వళ�ైవ్ కనెవాన�న్ సిలోన్

పెంతెకోస్తు వారు సేవలోనున్నారు. ఆ సంస�లో పని చేసేత గొప్ప

ఆశీర్వాదాలంటాయని ప్రభువు బయలు పర్చారు. దేవునితో గడిపిన

సమయము ఎంతో మధురమైన అనుభవముగా భావిస్తాను ఎన్నో శ్రములు

శోధనలు రోగాలు వెన్నంటే బోదిించిననా క్రీస్తుద్వారా అద్భుత స్వస్థతను

విడుదలను పొందాను. రక్రైస్తవ కుటుంబంలోనే పుట్టి ముంబాయిలో లోకంతో

రాజీ పడి దిగజారిన స్థితిలో నన్ను క్రీస్తు వెదకి రక్షించారు. అనేక ఆత్మలకుేసద తీర్చునట్లు అద్భుతాలు చవిచూచుటకు ఆయన కటటడలు నేర్చుకొనుటకు ప్రశమనొందాను. క్రీస్తు నాకు తోడు గానుండిన రీతిగా మీతో ఉండుగాక

ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

23. చిరిగిన వ్యర్థ జీవితాన్ని మార్చి తన భడడ్గా

చేసుకున్న నా రక్షకుడైన యేసుకు సాక్షిగా

జీవిస్తున్నాను.

రాజేష్ నాంపల్లి, సామర్లకోట

యెహోవాను ఆ్రశయించు నరుడు దినయడు. కీర్తన 34:8

పరిచయం : ప్రభువు నామంలో మీకు శుబభములు క్రీస్తును నమ్ముకొని

ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఆనందిస్తున్నాను. చాలా మంది మత

మార్పిడి చేస్తున్నారని అంటారు. డబ్బులిచ్చి మతం మార్పిడి చేయుట

సరికాదని నా నమ్మకము. రాజ్యాంగంలో మత సావాత్రంత్యం పాటించుట

హాకుక గనుక మనస్సు మార్చుకొని నిజమైన దేవుని కనుగొనుట

మారుమనస్సు పొందుట అనేది నా సాక్ష్యం. ఆ దేవుని ఇష్టపడాను సాక్షిగా

జీవిస్తున్నాను. నా అనుభవాలు చదువరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని

నా ప్రార్థన మా తల్లిదండ్రులతో నేను నివసించిన గ్రామము తారుప గోదావరి

జిల్లా సుత్తిపాడు దగ్గర ఉతతర గంజి అనే గ్రామము. మా అమ్మమ్మ గారి

}రు కాకినాడ దగ్గర సామర్లకోట.

ఆ ప్రాంతంలో రాడికల్స ఉండేవారు నేను కూడ చిన్నతనం నుండి

ఆ వాతావరణంలో జీవిస్తూ అనేక దురభ్యాసాలకు గురెై పోయాను. రోజు

గొడవలు, కొట్టుకొనుట వల్ల శాంతి కొలోపయేవాడిని. మా నాన్న గారికి 5

ఎకరాల పొలం ఉండేది. అదే ఆ రోజుల్లో చాలా గొప్ప గనుక చాలా

ధనవంతులమే అతిశయము నాలో ఉండేది. అందువల్ల ఇతరులను చిన్న

చూపు చూచేవాడిని. నేను గ్యాంగు �డర్నన్న ఆలోచనతో ఇతరులను

కొట్టి బాదిిస్తుండేవాడిని. చెడు అలవాట్లకు బానిస్నయ్యాను. మతతు మందు

ప్రభావం వల్ల ఇతరులను కొట్టి హింసించుట ద్వారా జైలుకు తరచగా

వెళ్ళేవాడిని. డబ్బులండుట వల్ల జైలులో చేరగానే బైయిలుతో విడిపించే

వారు. నేను ఇంటికి పెద్దవాడిని గనుక పెద్దా అని ప్రేమతో పిలిచే వారు.

కులము గార్చి తగాదాలు పల్లెటూరులో ఎక్కువగా ఉండేవి. సాతాను

ఆదీినంలో ఉండి భ్ర�షుటడుగా జీవించాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఒక రోజు రక్రైస్తవుల మత గురువు పాస్టర్గారిపై దాడిచేసి బాధపెటాటను.

ఆ తరువాత రోజు సామర్లకోట �నియర్ కాలేజి విధ్యారు�లు పాతిక

మంది నాపై దాడి చేశారు. పాస్టును బాదిించినందుకే ఈ స్థితి

కలిగందనుకున్నాను. ముఖ్యంగా క్రిస్టమస్ వాచ్నైట్ సరీవాస్ సమయాల్లో

చర్చిలపై దాడిచేస్తూ తాగి వచ్చి దుర్బా�షలాడి ఆ వాతావరణాన్ని

చెడగొట్టేవాడిని. ఒకసారి ఒక స్రీత నాపై కేసు పెట్టింది. పోలిసువాళ్ళు జైలుకు

తీస్రుళాిరు. అకకడ ఒక పోలీసు చాలా దుర్సుగా ప్రవర్తించాడు. అతనిని

తరువాత పిలిచి దాడి చేయతలచాను. పోలీసులపై దాడి చేయుట తగదని

చెప్పినా లకష్యపెటటలేదు. నాకు సమీపంగా ఉన్న కాకినాడ, సామర్లకోట,

పత్తిపాడులలో ఉంచి చివరకు రాజమండ్రి పసంట్రల్ జైలుకు తరలించారు.

ఏ జైలులోనైన నా తల్లిదండ్రులు నాకు బైయిలు ఇప్పించుట పరిపాటి.

అయితే నాతో జైలులో ఉన్నవారు నన్ను ప్శ్నంచారు నీవు కొద్ది బటటలు

తెచ్చుకున్నావేమ? నా తల్లిదండ్రులు గొప్పవారు నాకు బేయిలు

ఇప్పించగలరనే దీిమాలో ఉన్నాను. 354వ ప్షేనులో జైలులో పెట్టిన వ్యక్తులు

కనీసం 14 రోజులు జైలులో ఉండాలి. నేను ఆశతో కనిపెట్టిననా నా

తల్లిదండ్రులు నాదగ్గరకు రాలేదు. నా అనుభవాన్ని బట్టి సర్ జైలులో

భోజన పద్దతులు పసంట్రల్ జైలులో భోజన పద్ధతులు భిన్నంగా ఉంటాయని

అర్థమయింది. చిన్న జైలులో టీ ఇచ్చి టిపఫిన్ పెట్టేవారు 11 గంటలకు

టీతో పాటు భోజనముండేది. మరలా 3 గంటలకు టీ ఇచ్చి 5 గంటలకు

భోజనం పెట్టేవారు. నాన్న అమ్మ వచ్చి బైయిలు ఇచ్చి రక్షించేవారు.

రాజమండ్రి పసంట్రల్ జైలులో చాలా కరి�నంగా పనులు చేయించారు. బైయిలు

రాలేదు అనే బాధతో పాటు రోజు 5 గంటలకు లేవాలి, ఒక గంట యోగా

చేయాలి. తల మీద బరువు పెట్టి ఇసక మోయించేవారు. నాకు మాత్రమే

ఆ పని చ్పెేెవారు నాకు దుమ్ము పేది కాదు. ఎలరి� ఉండేది. మేముండే

గదులు 50 ఉంటాయి. విపరీతమైన దగ్గు వచ్చేది. నిద్ద ఉండేది కాదు,

నిరాశగా ఉండేది చాలా కీషణించి పోయాను. ఆహారము, నిద్ద చాలలేదు.

నా ఆకారం మారిపోయింది. అద్దంలో చ్తూేే నన్ను నేను గురుతపటటలేక

పోయాను. విపరీతమైన దగ్గు వల్ల రక్తం పేది. నాకు పెద్ద జబ్బు వచ్చిందని

తలంచాను. 10వ రోజు నా స్నేహితులు నన్ను చూడటానికి రాజమండ్రి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

వచ్చారు. అమ్మ నాన్న రాలేదా అని అడిగాను ఎపుడు వచ్చేవారు రాలేదా

అని బాధతో అడిగాను.

మీ అమ్మ నాన్న నీ పరిస్థితికి చాలా ఏడుస్తున్నారు. చాలా సార్లు

జైలుకు వెళ్లు రీతిని బట్టి నలుగురిలో అవమానంగా భావిస్తున్నారు. పరువు

పోయిన దుఃఖంలో ఉన్నారు. నీవు జైలులోనే ఉంటే మంచి బుది� వస్తుందని

తలస్తున్నారు. నీవు దారంగా ఉంటే గొడవలు తగిగ అందరు ప్రశాంతంగా

ఉంటారు కద అని చెప్పారు. ఆ మాటలు నన్ను వరంత బాధ పెటాటయి.

నాలో సవా పరీకష ఆరంభవుయింది. నేను దుర్మార్గుడిగా జీవిస్తున్నానా అని

దు:�ంచాను. నా జైలు జీవితం 14 రోజులు ముగిసింది. నాతో వచ్చిన

వారికి 14 రోజులలో విడుదల కలిగింది. అమ్మ నాన్నా వచ్చారు. నాకు

బైయిలు లభిస్తుందని ఆశించగా దానికి బదులు 4 జతల బటటలిచ్చారు.

నీవు ఇకకడే ఉండాలంటా ఇవి వాడుకో అని చెప్పి వెళ్ళిపోవు చండగా

అమ్మా నేను నిజంగా మారిపోతాను బయుటకు తీస్రుళ్ళండి అని

ప్రాధేయపడాను. ఇంత బలహీనమయయావు ఇకకడే చనిపోతావనిపిస్తుందిరా

అని అమ్మ భోరున ఏడ్చిింది. తరువాత కొన్ని రోజులు భారంగా గడిచాయి.

చాలా బలహీనమయియ చికికపోయాను. అమ్మ చెప్పినట్లు జైలులోనే మరణం

వస్తుందని అనిపించింది. నేను మరణించినా నా కొరకు ఏడ్చేవారు లేరని

హృదయం కరి�నం చేసుకున్నాను. ఈ రీతిగా 23 రోజులు జైలులో జీవితం

కొనసాగింది.

నా జీవితంలో క్రీస్తు పరిచయమగుట : నేను ఉన్న జైలు గదులు 50

ఉంటాయి. చివరి మాడు రాములలో హాత్య నేరంతో జైలు చేరిన ముగ్గురు

వ్యక్తులు దైవ సేవకుని బోధ ద్వారా క్రీస్తును నమ్మిన వారని వారు క్రీస్తు

నామంలో ప్రార్థించుకొనుట ప్రథమంగా గమనించాను. ఆసక్తితో వారి

దగ్గరకు వెళాిను వారు మనసు విప్పి ప్రార్థించుట నాకు వింతగా తోచింది.

నేను వారిని సమీపించి వారితో పాటు కళ్ళు మాసుకున్నాను. తెలియకుండా

కన్నీరు ప్రవహించసాగింది నాలో నేను ప్రార్థించుకున్నాను. నేను చెప్పుచున్న

అనుభవాలు యధార్థమైనవి. క్రీస్తు నా ముందు నిలిచి నా చేత పలికిస్తున్న

అనుబూతి కలిగఉన్నాను. క్రీస్తును నమ్ముకొని క్ర్మంగా ప్రార్థించుచున్న

ముగ్గురి ప్రార్థనా జీవితం ద్వారా నా ఆత్మీయ నేత్రాలు తెరవబడి క్రీస్తు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అపార్ శక్తిని గురితంచే అవకాశం కలిగంచింది. నాకు ప్రార్థించుట తెలియదు.

ముగ్గురి ప్రార్థన కొంచెం అర్థమయింది. నేను ఒకే మాట అడిగాను ప్రభువా

నన్ను ప్రేమించేవారెవరు లేరు. అందరు నన్ను వదిలిపెట్టి దారమయయారు.

కుక్క వంటి హీనమైన జీవితం నాకు వద్దు నేను మరణిసేత ఏడువడానికి

ఒక్కరెైనా ఉండాలి. నేను నా చెడు అలవాట్లన్ని వదిలివేస్తాను ప్రభువా అని

ప్రార్థించాను. ఆ ఒక్క కోరిక కోరి ప్రశాంతంగా నిద్ద పోయాను. నా పడక

నుండి లేచే సరికి వింతైన ప్రశాంతత లభించింది. యధావిదిిగా పనిలో

�నమయయాను. ఆ రాత్రి 8 గంటలకు నన్ను పేరు పెట్టి పిలిచారు రాజేష్

నిన్ను పిలసతున్నారని చెపపగా పసంపటీలు నీకు బైయిల్ వం�రయింది

నీవు విడుదల అయయావన్న వార్త తెల్పారు. రాత్రి సమయంలో బైయిలు

మం�రగుట అసాధ్యము. గతంలో నీవు దాడి చేసావు గనుక నిన్ను

చంపుటకే ప్రయత్నించుచున్నారని నన్ను నిరుత్సాహాపరిచారు. ఈ రాత్రి

వెళ్ళుట కేషమకరం కాదు ఉదయాన్నే వెళ్లు అన్నారు. నా కొరకు అమ్మ,

నాన్న, మామయ్య వస్తారని చూచాను. ఎవరు రాలేదు. ఎవరు నాకు బైయిలు

ఇచ్చే ప్రయత్నం చేయలేదు గాని స్వంతంగా లభించిన బైయిలు చూచి

ఆనందం కలిగింది. గత రాత్రి ప్రార్థించి నందుకు క్రీస్తు నాపై కనికరం

చూపారని నమ్మాను. బైయిలు వచ్చి ప్రాపసస్ అయేయసరికి రాత్రి 10 గంటలు

అయింది. మప్టిలో పోలీసులు కనిపెట్టుకొని ఉన్నారు. వారు నన్ను బయుటకు

తెచ్చారు. నీవు ఏ నేరం చేసి ఇకకడికి వచ్చావు అని అడిగారు? వారు నన్ను

బండి ఎకకమన్నారు శమముగా పాడె ఎకికన భావన కలిగింది. నన్ను

ఎన్కౌంటర్ చేసి చంపదలిచారా? నన్ను విడిపించుటకు తల్లిదండ్రులు,

మామయ్య, స్నేహితులు రాలేదు. నేను వారికి అవసరం లేని స్తితిలో నేను

మరణించినా పర్వాలేదనిపించింది. నా దగ్గర డబ్బులు ఆశించిన పోలిసులు

ఎలాగు వెళ్ళిపోతున్నావు నాకు డబ్బులిస్తావా అని అడిగారు. నా దగ్గర

లేవు అన్నాను. నీకు తెలిసిన వారికి ఫోను చేసి డబ్బు తెప్పించుకో అన్నారు.

రాజమండ్రిలో ఉన్న నా ే్నేహితునితో ఫోను మాట్లడగా నా దగ్గరకు వచ్చి

500 ఇచ్చాడు. పోలిసులకు 200 ఇచ్చి 300 రూపాయలతో కాకినాడ

చేరాను. నన్ను చూచి ఆనందించ లేదుగాని ఏరా పారిపోయి వచ్చావా?

మాకుకూడ జైలు తపపదా మరలా పోయి చేరు అన్నారు. అమ్మ, నాన్న

లాయరులను సంప్రదించగా మేము బైయిలు ఇచ్చే ప్రయత్నం చేయ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

లేదన్నారు. నలుగురము జడి� దగ్గరకు చేరాము నా పేరు రాజేష్ గనుక

మరొక రాజేష్కు బైయిలు వేసత నా పేరు చెప్పారా అని భ్రవు కలిగింది.

విశదంగా తెలసుకొనుటకు లాయరు గారు లోపలికి వెళాిరు. ఆయన

కోపం గల జడి�గారు కోరుటకు హాజరు కానందున 28 మందిని జైలు పాలు

చేశాడు. రాజేష్ను జైలుపాలు చేయాలన్నాడు. పోలీసులు బాధ్యత

వహించలేదు. 14వ రోజు వచ్చియండినచో బైయిలు లభించేది అవకాశం

పోలీసులు ఇవవానందున నా స్వంత రిసుకతో బైయిల్ వం�రు చేస్తున్నాను

అని గొప్ప మనస్సు కనబరిచారు. దేవుడు నా ప్రార్థన ఆలకించి చేసిన

వెుుదటి అద్భుతము. బైయిలు ేపపర్లపై ఇద్దరి సంతకం ఉండాలి. ఆపఫీసరు

సరిటపెఫై చేయాలి. అది తీసుకొని లాయరు దగ్గర 20 వేలు చెల్లిసేత బైయిల్

వస్తుంది. ఈ పద్దతిలో ఏ లోపం ఉన్న బైయిల్ రాదు. గతంలో మా

తల్లిదండ్రులు ఈరీతిగా ్రశమంచారని అర్థమయింది. ఇట్టి పరిస్థితిలో నా

కొరకు బాధ్యత తీసుకొనువారెవరు లేకపోయినా బైయిల్ లభించింది. దేవుడు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. జడి�గారికి కృతజ్ఞతలు తెలిపాను. నా కోసం

వ్యక్తిగత బాధ్యత తీసుకున్నారు. నేను పారిపోతే ఆయన బాధ్యత వహించవల్సి

వచ్చేది కద. నేను ప్రార్థించిన 24 గంటలలో ఒక అవకాశం ఇవవాండి నా

జీవితాన్ని మార్చుకుంటనని అడిగాను. త్రాగుడుకు బానిపసై అనేకులను

బాదిించిన క్రూరుడను. నా అబభ్యర్థన ఆలకించిన ప్రపమామార్తి క్రీస్తు నన్ను

మన్నించాడు 24 గంటలలో ప్రభువు జవాభచ్చాడు. అమ్మ నాన్న బైయిలు

ప్రయత్న్తిేే దానిలో గొప్పతనమేమ లేదు. దేవుడు సాటిగా మాట్లాడి నాకు

జవాబునిచ్చిన అనుభవం కలిగింది. జడి�గారి సహాయం పొందిన రీతి

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతమని నమ్మాను. క్రీస్తు జవాబు ఇచ్చే

దేవుడని నమ్మాను. ఈ అనుభవం జరిగి 12 సంవత్సరాలు దాటింది.

నాలో త్రాగుడు అలవాటు, చెడు అలవాట్లు పోయాయి. నన్ను మార్చిన

ప్రభువును వెంబడిస్తున్నాను.

కొతత ఉద్యోగము లభించుట :

ప్రభువు దయ నాపై ఉన్నందన నాకు మంచి ఉద్యోగం లభించింది.

సంపాదన కూడ సమృద్దిగా ఉండగా యస్సి సరభయలను ఎక్కువగా చేర్చి ఒక

గంపును తయారు చేస్తున్నానన్న అనుమానంతో నా ఉద్యోగం తీసివేసారు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రభువు మరొక ఉద్యోగం దయచేసాడు. బటటల వ్యాపారం ప్రారంభించాను.

50 మంది పనివారు పని చేస్తూ జీతం పొందేవారు. మరొక 100 మందికి

ఉపాదిి దొరికే అవకాశం లభించింది. సవ్యంగా కొనసాకగ వ్యాపారంలో

అవాంతరాలు వచ్చాయి. లోను రూపంగా 26 లకషలు 14 లకషల బంగారు

నగలు అమ్మ పెద్దగా వ్యాపారం ఆరంభించాను. చాలా బాగా కొనసాగింది.

అందులో పని చేయువారికి లాబభం లభించగా ఆనందించేవారు. ఆ బ్యాంకు

మేనేజరుకు లంచం ఇవవాలేదని 6 నెలలు కటటలేదని నా ఆస్తిని వేలం వేసారు

వెుుతతం కంపనీ కూలిపోయింది. బ్యాంకువారు సావాదీినం చేసుకున్నారు.

అది 2017వ సం” గవర్నవెంటు బ్యాంకు మోసం చేయరని నమ్మాను.

వేలం వేయు స్థితి తప్పాలంటే కొంత పెద్ద అమౌంటు కటాటలి గనుక సొమ్ము

నాకు అందలేదు. స్నేహితులు కొంత సొమ్ము చెకుకలిచ్చారు. నన్ను

నష్టపరచిన ఆపఫీసరు తిర్స్కరించాడు. నేను చాలా కృంగిపోయాను, నిరాశ

ఆవరించింది. నేను బ్రతకుట వ్యర్థమే అని తోచింది. ఆత్మహాత్య

చేసుకోదలిచాను. నా వల్ల పరువు పోయింది నేను చనిపోతే మీరు పరువుగా

బ్రతకవచ్చు సందేశం పంపాను. భార్య చాలా సార్లు ఫోన్ చేసింది. ఎకకడ

ఉన్నారు, ఎలా ఉన్నారని అడిగింది. మనం కటటవల్సిన సొమ్ము కటాటము

సమస్యలన్ని పరిషాకర మవుతున్నాయి. అప్పు తీరికగా తీర్చుకోవచ్చు మీరు

ప్రశాంతంగా ఇంటికి రండి పిల్లలు చాలా బైంగతో ఉన్నారని మాట్లాడింది.

బ్యాంకు మేనేజరు బది� పెట్టుకొని వెళ్ళిపోయాడు. పరిస్థితులు ప్రభువు

చకకపరిచాడు. నన్ను నా కుటుంబాన్ని నిలబైటాటరు. ఆయన చేసిన

ఉపకారాలకు రక్షణ ప్రాతను చేత పట్టుకొని కృతజ్ఞత అర్పించగలను. ప్రతి

చోట సాక్షిగా జీవించదలిచాను. గతంలో సావామగారిపై జరిపిన దాడుల

పట్ల ప్రత్యేక ్రశద్ధ కలిగి అట్టి ద�ర�న్యాన్ని ఖండిస్తూ ఆ పోరాటానికి కొందరు

నాకు సహకరించగా 9 మందితో ఆరంభవుయి లకషల సంఖ్యగా మారాము.

ద[తులు రక్రైస్తవులుగా మార్రానే పంతంలో ఉంటున్నారు. ముగింపుగా

నాకీ అనుభవాలు కోరుట కేసులు, జైలు శికష వ్యాపార నష్టాలు గ్రహించే

అనుభవం ప్రభువు నేరాపరు. బాధలో మనుష్యులు ఆదుకోలేరని నా 39

సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల అనుభవం పొందాను. అవినీతిని

ఖండించే ధైర్యమచ్చారు. క్రీస్తులో ఆనందించే తరుణమచ్చారు. గతంలో

పోలీసువారినే దాడి చేసే తెగింపు గల అనుభవం ఉండేది. ప్రాణ బభయం ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నాలో లేకుండా ఉండాలని ముందే సిద్ధం చేసారు. వ్యాపారాలలో నష్టాలు,

వ్యకుతల మోసాలు అవమానం కలిగంచే దుర్ఘటనలన్ని చవిచూచాను. వీటి

ద్వారా వెండి ధైర్యాన్ని ప్రభువిచ్చారు. ప్రతి పనిలో సామర్థ్యం కలిగంచారు.

ఈ రోజుల్లో అందరికి నా జీవిత సాక్ష్యాన్ని వివరించాలని ఆహావానించిన

వారి మందిరాలకు వెళ్ళి ప్రకటించి ఆనందిస్తున్నాను. ఉతతర గంజిలో బాల్యం

గడిపాను. బభయంకర వ్యసనాలకు బానిసనై తల్లిదండ్రులకు అవమాన

భారంతో విసిగిపోయే స్థితి కలిగంచి ఎందరినో కొట్టి బాదిించి, ్రతాగుడు

వ్యసనాలలో గొడవలో చికుకకొని జైలుపాలయయాను.

అట్టి జిగట గల }భలో నుండి పైకి లేవనెత్తి బండపై నా అడుగులు

స్థిరపరచి కొతత గీతాన్ని సాక్ష్యాన్ని నా నోట ఉంచిన నా రక్షకుడు నా ప్రాణ

ప్రియుడు ఆయన ప్రేమించు అర్హత పొందిన నేను ధనయడను. అనేకులకు

ఉపకారిగా నన్ను మార్చారు. నా పరిచర్య శక్తివంతమైనదని ప్రముఖుల

ప్రశంశల నందుకుంటున్నాను. చితత శుది�తో చేసే పని ఏదైనా దేవుడు

సపఘలతనిస్తాడు. 2006 సంవత్సర కాలంలో నా పేరు 3 }ర్లలో పోలీసుేసటషన్లలో నమోదు చేయబడుట చాడగలరు. బైబిలులో స�లు రాజు

తరువుగా దావీదు ప్రాణబభయంతో పారిపోయి తన అనుచరులు ఆకలి,

నష్టం, బాధలను గ్రహించే నేరుప పొంది వారికి తన గీతాల }రటనిచ్చాడు.

నన్ను కష్టాలలో నంచి మంచి తరీప�దును ఇచ్చారు. ఈ సాక్ష్యం మీ

జీవితాలకు ఆత్మీయ వేలుకలుపు ఇవ్వాలని నా ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 162 of Priya Yesuni Saakshulu
పేజీ 162

24. సంతానం లేక చింతతో ఉండగా క్రీస్తు

నాకు బడడ్లను ఇచ్చి ఆయనను సేవించే ధన్యత

ఇచ్చారు.

శాంతి మాల, విజయవాడ

""కుమారులు యెహోవా అనుగ్రహించు సావాస�్యము గర్బ�పఘలము ఆయన

ఇచ్చు బహుమానము.” - కీర్తన 127:3

పరిచయం: ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు శాంతి

మాల హిందా సాంప్రదాయలలో చాలా కాలం

గడిచింది. చాల సంవత్సరాలు రక్రైస్తవుల దేవుడిని

తెలియుని స్థితిలో ఉన్నాను. వివాహం అయిన 7

సంవత్సరాల తరువాత సంతాన హీనురాలనై గొర్డాలుగా

బాధతో చింతించేదానను. రక్రైస్తవ స్నేహితులు నన్ను చేరి

క్రీస్తును నమ్ముకో ఆ దేవుడే సంతానమస్తారని చెప్పారు. అన్ని దేవతలకు

వెుకిక పూజించినా జవాబు రాలేదు. క్రీస్తును నమ్మి చూస్తానని ప్రార్థించాను.

ఆ దయగల క్రీస్తు నా వెుు�ను ఆలకించి దర్శినముచ్చారు. నాకు ఎలా

సంబోదిించాలో తెలియక నమసాకరమని చెప్పాను. తెల్ల వస్త్రములతో

వెలుగులో కనిపించారు. ""అమ్మా, నీకు ఏమ కావాలి? అని అడిగారు. నీ

దర్శినం కావాలి అన్నాను. నీకు భడడ్లనిస్తానని వాగ్దానం చేసారు. నా వైద్య

పరీకషలలో నాకు బిడ్డలు కలికగ అవకాశం లేదవ్మా, ఒకవేళ్ కలిగినా బ్రతికే

అవకాశం లేదని తెలిపారు. దేవునికి అసాధ్యమైనదేదైనా కలదా?

అసాధ్యాలను సుసాధ్యం చేయు ఆ ప్రభువు ఆరోగ్యకరమైన ముగ్గురు

భడడ్లను ఇచ్చి దీవించి చెప్పిన వాగ్దానము నా పట్ల నెరవేర్చారు. హాల్లెలాయా.

నేను సవాయంగా నా సంతానాన్ని ఎతతుకొని పెంచుకున్నాను. వారు దేవుడిచ్చిన

బిడ్డలు మాకు ఆత్మీయ తండ్రి ఎలియాజరు పాస్టు గారు వాక్యం ద్వారా

సాక్ష్యం ద్వారా చాలా బలపడాను. నిజంగా దేవునిని నమ్ముకుంటే వారి

జీవితాలలో అద్భుతాలు చూస్తారు. క్రీస్తును నమ్మిన తరువాత చాలా శ్రములు,

శోధనలు, బాధలు ఎదురొకన్నాము. మమ్ములను దేవుని సేవ చేయమని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రిలిచారు. భోజనానికి భయ్యం కూడ లేనపుడు నా భర్త దేవునితో నిబంధన

చేసుకున్నాడు. భార్యకు ఏదైనా సహాయం లభిసేత ఉద్యోగం మానివేసి నీ

సేవ చేస్తాను. ఆ తరువాత ఉదయం ఒకరు పావు మాట భయ్యం తెచ్చి

ఇచ్చారు ప్రభువు ఇమ్మని చెప్పారు. ఆయన మాటకు లోబడి మీకు ఈ

భయ్యంనందిస్తున్నాము అన్నారు. దేవుడు అవసరాలు తీర్చువాడు. ఆ భయ్యం

తీసుకొని నేను నాభర్త కన్నీరు కార్చాము. 24 గంటలలో మా ప్రార్థన విని

జవాభచ్చారు. నా భర్తకు గండె జబ్బు వచ్చింది. పదవి విరమణ చేసి

సేవకు సిద్ధమయయాము. ఎన్నో దర్శినాలు కలలు వాక్యం ద్వారా మాట్లాడి

ఆత్మీయంగా ప్రభువు బలపర్చారు. నా భర్తకు అనారోగ్యం కలిగినపుడు

ఎలియాజరు పాస్టరుగారు ప్రార్థించగా దర్శినంలో మరణ దాత చెట్టు

నరకుట గొడడ్లి చేతిలో పట్టుకొనుట చూచారు. ప్రార్థనా శక్తితో మరణ

దాతను ఓడించగా హిజికయా వలై 15 సం” ఆయషు�ను ఇచ్చి దీవించారు.

నివాసము కృషణలంక వద్ద నిరణయము :

ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్ననా శాంతితో ఆనందంతో ఉండేవారము. కృషణలంకలో రౌడిగా ఉండే వ్యక్తి సమీపంలో నివసించేవారము.

ఆకకడే సేవ ఆరంభించాము. చాలా శోధనలు శ్రములు ఎదురొకన్నాము.

మాకు తెలిసిన వారు హేాళ్నగా మాట్లాడేవారు.

మీరుండే దగ్గర రౌడి బ్రతకనిస్తాడా? మీ దేవుడు నిద్దపోతున్నాడా?

మాట్లాడే దేవుడా? అని అడికగవారు. బస్సు ఎకిక వెళ్ళుటకు డబ్బులుండేవి

కాదు. నడచి వెళ్ళి సేవ చేసేవారము. ఒకే చీర కట్టుకొనేదానిని. ఒక స్రీత

చీర బహుమతిగా ఇచ్చింది. అది 1978వ సం” ఆమె ప్రేమకు గురుతగా ఆ

చీరను దాచి పెటాటను దేవుని ప్రేమ కొరకు ఆయనను స్తుతిస్తునే ఉంటాము.

మారు�లైన ప్రజల మధ్య నన్ను కూడ వాడుకున్నారు. బాప్తిస్మం తరువాత

నా భర్త పేరు మోషేగా మార్చారు. పాస్టరు ఎలియాజరుగారితో కలిసి

ప్రార్థించి ఇళ్ళు దర్శంచుటలో తోడుగా ఉండేవారు. అనేక అద్భుతాలు

జరికగవి రక్తం కకుకకున్న స్రీత ప్రార్థన వలన స్వస్థత పొందింది. ఆ సమాజంలో

చాలా మంది స్వస్థత పొందారు. సాతాను శకుతల నుండి విడుదల పొందారు.

అనేక గడడు సమస్యలలో విజయం సాదిించారు. మా ద్వారా రక్షణ

పొందినవారు సేవకులుగా తరీపదు పొందేవారు మనుషులతో పోరాడి దేవుని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సహాయంతో బలమైన సేవ చేసాము. ఆ రోజులలో బభక్తి సవాచ్చ�మైనది.

గొప్ప అద్భుతాలు చూచాము. ఏమ వంట తినాలి ఏమ ధరించాలి అనే

ధ్యాస ఉండేది కాదు. సేవ, ప్రార్థన రెండే ధ్యాస ఉండేది. ప్రభువును ప్రేమించి

ఆయన గురించి ప్రకటించాలన్న తపన అదిికంగా ఉండేది. కృతజ్ఞతతో,

ప్రేమతో సేవ కొనసాగిస్తున్నాము. నేను సువార్త చెపపలేనని కొందరు

భావించేవారు. బాగా ప్రార్థించి దేవుడు చేసిన అద్భుతాలను వివరించే

దానను. ప్రభువు ధైర్యమచ్చేవారు. నన్ను అవమానించి బాదిించినపుడు

నా యేసయ్యా సిలువపై ఎన్నో అవమానాలు బభరించాడు కద! ఈ చిన్న ప్రశమను ఓరచుకోలేనా అని ప్రశాంతంగా ఓరచుకొనేదాన్ని. ప్రార్థనలో

విశ్వాసులంతా ప్రార్థిసేత అగ్ని అభిషేకం అనుబభవించేవారం. అనేక రోగాలతో

వచ్చినవారు స్వస్థత పొందేవారు.

బాబుకు శ్రము, సేవా పిలుపు :

ఒక రోజు 6 గంటల ఉదయం నా భర్తకు మరణం అని వినిపించింది.

నా బాబు కరెంటు షాకు తగిలి ప్రమాద స్థితి పొందాడు. బ్రట్టు ముట్టుకొనగా

దాని కరెంటు బాదిించింది. క్రింద ఇసకలో కరెంటు ఉండగా షాకు కొట్టింది.

మేము భారంతో ప్రార్థించగా రక్షింపబడ్డాడు. ప్రభువు ఆ భడను సేవకు ప్రిలిచాడు. ఈ శోధన ద్వారా మరణం తప్పించిన యేసును సేవిస్తానని

చెప్పి నేడు కృషణలంకలో ప్రభుని సేవకునిగా పరిచర్యలో కొనసాగుతున్నాడు.

మరొక బాబు గుంటూు దగ్గర నల్లపాడు వద్ద సేవలో ఉన్నాడు. ప్రతి ప్రశమలో పాస్టు గారి మాటను అక్షరాల పాటించి విధేయత చూపుచూ

సేవ చేస్తూ ప్రభువును ప్రేమిస్తున్నాము. మాకొరకు ప్రార్థించండి. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top