Chapter 13 of 14

సాక్ష్యాలు 41–44

41. నన్ను శ్రముల నుండి రక్షించి కాపాడిన

క్రీస్తుకే మహిమ

మరియ భాగ్యం, విజయవాడ

""యెహోవా మందిరములో నిలువబడినవారు వరి�ల్లుదురు”. కీర్తన 92:13

దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక !

పరిచయం : నా పేరు మరియ భాగ్యం. నా యెక్క నివాసము

విజయవాడ. నేను ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా

తల్లిదండ్రులకు నలుగురు ఆడ్రిల్లలము. నేను రెండవానను.

మా నలుగురు అకాక చెల్లెళ్లలో నేనే దేవుడంటే ఎంతో ఆసక్తిగా

ఉండేదానను. సి.యస్.� చర్చికి వెళ్ళ దానను. కాని దేవుడు

మాట్లాడే అనుభవంగాని, రక్షణను గురించి గాని నాకు తెలిసేవి

కాదు. నామకార్ధ స్థితిలో ఉండే వారము. మా తల్లిదండ్రులు చాలా ప్రేమ

కలిగినవారు. చాలా ప్రేమతో మమ్ములను పెంచారు. మేము నలుగురు

ఆడ్రిల్లలము గనుక మాకు చిన్న వయస్సులోనే వివాహాము చేసినారు.

నాకు 9వ తరగతి చదివే సమయంలోనే చేశారు. నా భర్త పేరు దురాగరావు.

మా అతతగారి కుటుంబము దేవుడంటే తెలియనివారు. నేను మాపతము

ప్రార్థించేదానను. మాకు ఒక బాబు పుటాటడు. క్రాంతికుమార్కి 10 నెలలు

వచ్చినప్పుడు నా భర్తకు ఎవరో చేతబడి చేయించారు. కాళ్ళు రెండు

పడిపోయి నడవలేని స్థితి. ఆసుపత్రిలో చూపించుకొని మందులు వాడాము

కాని ఏ మాపతం తగగలేదు. ఇది చేతబడి అని బూతమైదయని యెుద్దకు తీసుకొని

వెళ్ళతే 41రోజులు గడువుపెట్టి బాగు చేయటం ఎవరి వలన కాదు. నీవు

వరకొన్ని రోజులలో మరణిస్తావని చెప్పారు. బాగు చేసినా తగ్గదని చెప్పారు.

ఆ సమయంలో ఎంతో దు:�ంచాము. అపపటికి మా అతతగారు దేవుని

నమ్ముకొని బాపీతస్మము పొందారు. చేతబడి చేసిన గడువు వచ్చింది. ఆ

రాత్రి ఆయన చనిపోయే స్థితి. కాళ్ళు, చేతులు, నాలుక వెనకకు లాకుకపోవడం

మరణావస�లో ఉన్నారు. దేవుడు మా అతతగారిని తట్టి ల్రేి ప్రార్థించమని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చెపపగా ఆమె ప్రార్థిస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్న అపవిపతాత్మ

వెళ్ళిపోయినట్లు, దేవుని హాసతము ఆయన నోటిలో మందు వేసినట్లుగా

దేవుడు బయలుపరచారు. ప్రాణం అయితే నిలబడింది కాని 6 నెలల

వరకు నడవలేని స్థితి. తర్వాత ఆయనను నిడమానారు దైవజనులు పి.

నిరీక్షణ రావుగారి ప్రార్థన మందిరము నకు తీసుకొని వెళ్లారు. 26 రోజులు

దేవుని వందిరములో ఉండి ప్రార్థించగా దేవుడు ఆయనను దర్శించి మాట్లాడి

స్వస్థపరచినారు. దేవునికే మహిమ కలుగును గాక. తర్వాత నేను కూడా

ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు 116వ కీర్తన ద్వారా

నాతో మాట్లాడారు. మేము ఇద్దరము బాపీతస్మము పొందాము. ఆ రీతిగా

దేవుడు నా కుటుంబమును రక్షించారు. నా భర్త పేరు నిరీక్షణరావుగా

నామకరణం చేశారు. తరువాత ప్రభువు సేవ కొరకు పిలిచారు. దేవుని

సేవ అంటే ఎంతో కష్టం అని విశ్వాసులుగా ఉంటా దేవునితో సాగాలని

నా భర్తగారు దేవుని మాటకు లోబడలేదు.

ఆ రీతిగా ఎన్నో పనులు, వ్యాపారాలు ఎన్ని చేసినా కుటుంబ పోషణ

చాలా కష్టంగా ఉండేది. కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. మనశ్శాింతి,

సంతోషం లేని స్థితి. తర్వాత రెండవబాబు పుటాటడు కిరణ్ కుమార్. పేరుకు

మాపతము పబతికి యున్నాము కాని కుటుంబములో నెమ్మదిలేని పరిస్థితి.

చినబాబుకు 7 నెలలు వచ్చినప్పుడు నాకు రొమ్ము మీద గడడ్ వచ్చినది.

ఎన్ని ఆసుపపతులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఏమ పపయోజనం

లేదు. ఆ బాధకు రాత్రి పగలు నిపదాహారాలు లేక ఎంతో ఏడ్చేదానను.

గంటూు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. డాక్టర్లు ఆపరషన్ చేయాలని

చెప్పారు. బాబు పాలు తాకగవాడు. బాబుకు పాలు కూడా లేని పరిస్థితి. ఆ

సమయంలో వెుడిసిన్ తీసుకొని వచ్చారు. ఏమ పపయోజనం లేదు. రోజు

రోజుకు నా బాధ ఎంతో ఎక్కువై పోయింది. ఆ సమయంలో ప్రార్థిస్తుండగా

ప్రభువు నా కుమారీ మమ్ములను సేవ కొరకు పిలిచాను. నా సేవ చేయకుండా

నా మాటకు లోబడుట లేదు. నేనే నిన్ను వెుుతాతను. నా మాటకు లోబడితే

ఇప్పుడే స్వాస�పరుస్తానని ప్రభువు మాట్లాడారు. నేనైతే ఎంతో ఏడుస్తూ మీ

మాటకు లోబడతామయయా. నన్ను స్వస్థపరచమని ఎంతో దు:ఖముతో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రార్థించాను. అపపటికీ ఎన్నో రోజులుగా మందులు వాడినా ఆసుపపతులకు

తిరిగినా ఏమాపతం తగగనిది ప్రభువు మాట్లాడిన వెంటనే గడడ్ పగిలిపోయింది.

దేవునికి సోతపతము కలుగును గాక. నేనైతే సేవ చేయుటకు ఇష్టపేదానను

కాని నా భర్తగారు పిల్లలు చిన్నవారు సేవ వద్దని చాలకాలము దేవుని

మాటకు లోబడలేదు. మా చినబాబుకు 19 నెలలు వచ్చాయి. కాని నడువలేక

పోయేవాడు. చాలామంది పెద్దవారు ఈ బాబును పెద్ద ఆసుపత్రిలో

చూపించాలి. ఎందుకంటే వెన్నుపూసలో బలం లేదని చ్పెేెవారు. ఆ

సమయంలో నేను దేవుని సన్నిదిిలో ఏడ్చిి ప్రార్థించాను. నెల రోజులకు

దేవుడు ఆ బాబును నడిపించాడు. కాని దేవుని మాట ప్రకారము సేవకు నా

భర్తగారు అంగీకరించేవారు కాదు. కుటుంబంలో ఏదో వెలితి, ఏదో బాధ,

మనశ్శాింతి లేని స్థితి. ఏదో కోలోపయిన బాధ. ఆ సమయంలో నేను

మాడు రోజులు ఉపవాసముండి మాపట్ల మీ చిత్తమును తెలియజేయుమని,

పరిచర్యకు ఎకకడికి వెళాిలని దేవుని సన్నిదిిలో ప్రార్థిస్తుండగా మాడవరోజు

తెల్లవారు జామున దేవుడు సావెుతలు 3:13 వాక్యభాగము ద్వారా

మాట్లాడారు. ఆ వాక్య సారాంశము నాకర్ధము కాలేదు. ఆ మధ్యాహ్నానికి

ఒక సహె�దరుడు ఒక బైబిల్ కాలేజి అపడసు తీసుకొని, మా ఇంటికి వచ్చి,

మాడు రోజులు నుండి ఈ అపడససు మీకు ఇవవామని దేవుడు చెపుతున్నాడు.

లోబడకపోతే కీడని చెప్పారు. అందుకే ఈ అపడసు మీకు ఇవవాడానికి వచ్చానని

చెప్పారు. నిజముగా దేవుడు నా ప్రార్థనకు జవాభచ్చినందుకు ఎంతో దేవుని

స్తుతించాను.

మా ఇద్దరు కుమారులు అలాకగ మేము కుటుంబముగా దేవుని కృపను

బట్టి వెదక� జిల్లాలోని ప్రైస్ట యోక� బైబిల్ కాలేజికి దేవుడు నడిపించారు.

అది 10 నెలలు కోర్సు. ఎక్కువగా ప్రార్థనలో గడ్రిే అవకాశం దొరికింది.

తర్వాత పూర్తిగా సేవ కొరకు అకకడే ఉండాలని మేము తీర్మానించుకున్నాము.

ఎందుకంటే ఆ ప్రాంతమంతా అడవి ప్రాంతం. నక్సలైట్స ఉండే పపదేశము.

అకకడ ఏ సౌకర్యాలు కూడా ఉండని పరిస్థితి. సువార్త కొరకు ఎన్నో

ప్రాంతాలు ఉన్నాయి. కాని సేవకులు చాలా తకుకవగా ఉండేవారు. గనుక

మేము అకకడే సేవ చేస్తామని పవాతపూర్వాకముగా పవాసి ఇచ్చాము. మేము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సామానుతో వెళ్ళిపోయాము. అయితే ఎకకడికి పరిచర్యకు వెళాిలో ప్రభువు

బయలుపరచాలని ప్రార్థిస్తుండగా, దేవుడు వెదక� జిల్లా నుండి కృషాణజిల్లా

వెళ్ళమని చెప్పారు. మేము సామానుతో విజయవాడ నుండి బయలుదేరి

నప్పుడు ఎంతోమంది బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు వెదక�

వెళ్లవద్దని చాలా పబతిమలాడారు. ఎందుకంటే అది అడవి ప్రాంతం. నక్సలైట్ల

ప్రాంతం అని. కాని మేము ఎవరి మాట వినకుండా వెదక� వెళ్లాము.

వెళ్ళిన 3 నెలలకు దేవుడు కృషాణజిల్లా వెంకపటామ పురం వెళ్లమని

మాట్లాడినారు. మేవెైతే సవాతంపతముగా లేము, సేవకుల చేతిక్రింద ఉన్నాము

అని, మరల తిరిగి వేసత వీరదో తప్పు చేసేత పంించారమో అని మనుష్యులు

అనుకుంటారని ప్రభువుని అడిగినప్పుడు విజయవాడలో ఉన్న మా అతతగారికి

ప్రభువు బయలుపరిచారు కాని నా భర్తగారెైతే మనం ఇకకడే ఉండి సేవ

చేద్దాము. వెంకపటామపురం వద్దని అన్నారు. నేనైతే పపరభువా మీ చితత ప్రకారమే

నడిపించమని ప్రార్థించినప్పుడు మతతయి 8:22 వాక్యము ద్వారా దేవుడు

నా భర్తగారితో మాట్లాడి ఒప్పించారు. అకకడి నుండి రావడానికి చారీ�కి

డబ్బులు లేవు. నేనైతే పపరభువా మీరు ఇస్తేనే మేము వెళతాము. మీరు

వెళ్ళమని చెప్పారు. మేవెైతే మనుష్యులను ఎవవారిని అడగము అని

ప్రార్థించాను.

ప్రభువు దర్శినములో ధనమును చూపిస్తూ, అమ్మా 500రూ.

ఇస్తానమ్మా అని ఏఏ నోట్లు ఇస్తారో చూపించారు. అంతేకాకుండా సేవకుల

చేతిక్రింద ఉన్నాము ఏ విధముగా వెళ్ళగలము అని ప్రార్థించినప్పుడు నేను

వారిని ఒప్పిస్తానని ప్రభువు మాట్లాడినారు. అంతేకాకుండా

సరవాకృపావరములు నీకు ఇస్తున్నాను అని ప్రభువు మాట్లాడారు. ప్రభువు

మాట్లాడిన రీతిగానే కాలేజి డైరెకటర్ గారు ఎటువంటి ఆటంకం చెపపలేదు.

దేవుడు ఈ రీతిగా బయలు పరిచారని చెప్పినప్పుడు ఏమ అబభ్యంతరం

చెపపలేదు. అంతేకాక దేవుడు చెప్పినట్లు 500రూ. ఇచ్చారు. మేవెైతే ఎవవారిని

అడుగలేదుగాని నా దేవుడే సహాయం చేశారు. ఎందుకంటే దేవుడు మాట

ఇచ్చి నెరవేర్చి దేవుడు. ఇంకను అనేక వాగ్దానములు చేసి ప్రభువు మమ్ములను

నడిపించారు. విజయవాడ వచ్చి నెలరోజులు ప్రార్థించాము. ప్రభువు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

దర్శినములో ఒక తెల్లని ేప్లటు మీద ఒక రకతపు బుట్టు (చక్క) చూపిస్తూ

అమ్మా, యేసు రక్తము ఎంతో అక్కర్లదు. ఒక్క బుట్టు చాలు కదమ్మా అని

సవారము ద్వారా మాట్లాడినారు. కాని నాకు దాని భావం అర్థం కాలేదు.

ఎందుకంటే ఇద్దరు కుమారులు, మా అతతగారు మేము 5గురము

వస్తున్నాము. కుటుంబముతో వస్తుంటే ఈ విధముగా మాట్లాడుట నాకర్ధం

కాలేదు. అంతేకాదు గాని పై కప్పు లేని ఇల్లు, గోడలు కూలిపోయే స్థితిలో

ఉండగా నేను వాటన్నింటిని పేసి, మంచిగా కట్టినట్లుగా ప్రభువు

బయలుపరిచినారు. ఈ రీతిగా ప్రభువు ద్వారా అనేక వాగ్దానములు

పొందుకొని 1997 సం”ము డిపసంబర్ 10 తేదీన వెంకపటామపురం వచ్చి,

ఒక చెట్టు క్రింద దిగాము. మాకు ఏమ చేయాలో తెలియుని స్థితి. ఆ }రు

చాలా చిన్న కుగామము. ఇల్లు అద్దెకు దొరికే పరిస్థితి కాదు. అయితే

ఇంటిపై కప్పు అంతా పాైపోయి గోడలు అన్ని పడిపోయిన గృహాములో

ఉండుటకు ప్రభువు కృప చూపాడు. చుటాట చీరలు కట్టుకొని ఆ గృహాములో

ఉన్నాము. ఏ పూటకాపూట ఆకాశ పక్షులను పోషిస్తూ దేవుడు మా

కుటుంబాన్ని పోషిస్తున్నారు.

కరువు కాలములో కాకోలము చేత ఏలియాను పోషించారని వాక్యం

చదువుతాము. కాని ఆ వాక్యమును దేవుడు మా జీవితములో నెరవేర్చి

యున్నారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. సింహాపు పిల్లలు

లేమగలవై ఆకలి గొనును గాని దేవుని ఆపశయించువారికి ఏ మేలు కొదువై

యండదని పసలవిచ్చిన దేవుడు. అంతేకాదు గాని రాపతులు ప్రార్థించే

సమయంలో పై కపపులో నుండి తేళ్ళు, జైపరులు పడేవి. చలికాలం గోడలు

లేకపోయినా దేవుని కాపుదల మాపతం మాకుండేది. మందిరం లేదు. ఒక

గృహంలో వరండాలో ఆరాధన జర్రిేవారము. 9 నెలలు ఆ రీతిగానే

దేవుడు నడిపించారు. మందిరము స్థలము కొరకు మేమంతా ఉపవాసముండి

ప్రార్థించగా, ప్రభువు ఒక స్థలమును చూపించి, ఈ స్థలములో మందిరం

కట్టుట మంచిది అని మాట్లాడి బేతేలు మందిరం అని బయలుపరిచారు.

ఆ రీతిగానే ప్రభువు 6 పసంట్ల స్థలమును ఇచ్చారు. ఒక కుటుంబము ఆ

స్థలమును మందిరము కొరకు ఇచ్చారు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రార్థనలు వినే దేవుడు మన దేవుడు. ఆ స్థలములో తాటి ఆకులతో చిన్న

మందిరం కటాటము. ఆ సమయంలో కొంతమంది స్థానికులు ఇకకడ ఒక

మందిరం ఉండగా రెండవ మందిరం కటటవద్దని వ్యతిరకించారు. కొందరు

మందిరం కటాటలని, కొందరెైతే కటటవద్దని వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు. ఆ

సమయంలో దేవుని సన్నిదిిలో మా కుటుంబమంతా ప్రార్థించినప్పుడు దేవుడు

124 కీర్తన ద్వారా మాట్లాడి సమాధానపరిచారు. మందిరము కట్టిన కొన్ని

నెలలకు సేవకుడైన నా భర్త పరిచర్య కొరకు విజయవాడ వెళ్ళి తిరిగి

రాత్రికి సత్యనారాయణపురం సేటషన్కు వచ్చారు. ఆ సమయంలో నలుగురు

వ్యక్తులు ఆయనను బయుటకు తీస్రుళ్ళ్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కొట్టి,

కాళ్ళమీద యాసిడ్ పోసి, మీరు మందిరము ఎందుకు అకకడ కటాటరు

అకకడ ఎందుకు సేవ చేస్తున్నారు. మే నెల 15వ తారీఖులోపు }రు వదలి

వెళ్ళిపోవాలి. లేకపోతే నీ శవాన్ని చాస్తావు. ఇది వార్నింగ� మాపతమే అని

బైదరించారు. ఆ సమయంలో పపరభుని సన్నిదిిలో ఎంతో ఏడ్చిి

ప్రార్థించినప్పుడు ప్రభువు షపడకు, మేషాకు, అబైద్నెగో అగ్ని గండములో

ఉండగా, నాలుగవ వానిగా నేను లేనా అని మాట్లాడారు. అవును ప్రభువు

తోడుగా ఉండుటను బట్టి గాయాలతోనైన ఇంటికి వచ్చారు.

ఆ గామము నుండి వెళ్ళిపోవాలని ఎన్నో నిందలు, ఎన్నో ప్రతికూల

పరిస్థితులు, అంతేకాకుండా ఎన్నోసార్లు చేతబడి చేయించారు. ఆ

పరిస్థితులలో మా కుటుంబానికి కన్నీరు, వేదన తప్ప ఏమాపతము ఆదరణ

లేని పరిస్థితి. మాకు కలిగిన నిందలను బట్టి తోటి సేవకులు, బంధువులు,

స్నేహితులు అలాకగ కుటుంబీకులు కూడా దారమైనారు. ఒక్క మాటలో

చెప్పాలంటే వెలివేయబడిన పరిస్థితి. మా కుటుంబానికి దేవుడు తప్ప వేరొక

మారగం లేదు. ఆ రీతిగా మేము మానసికముగాను శారీరకముగా ఎంతో

బలహీనులమయయాము. అపపటికి పెదబాబు క్రాంతికుమార్1 ఇంటర్

ర్

చదువుతున్నాడు. విజయవాడలో మా అమ్మగారి దగ్గర ఉంటా

చదువుకొంటున్నాడు. చినబాబు కిరణ్ కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు.

ఆ సమయంలో నా భర్త మరణపడకలో ఉన్నారు. ఆర్థికముగా ఏమ

ధనము లేని స్థితి. ఆసుపత్రికి వెళ్ళలేని స్థితి. ఆ సమయంలో మేము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రభువు సన్నిదిిలో నుండగా డాక్టర్లు, మనుష్యులు ఎవరు పబతికించలేని

చేతబడి శకుతలనుండి విడిపించి పబతికించారు. మీ చిత్తవెైతే మీరు

పబతికించండి. లేదా నీ చితతమే అని ప్రార్థించాము. నా కుమారుని నేను ప్రిలుచుకొంటున్నానని ప్రభువు మాట్లాడారు. 2005 సం” పఫిపబవరి 21వ

తేదీన ఈ లోక యాపత ముగించారు. బంధువులంతా వచ్చారు. కార్యపకమం

ముగించి వెళ్లారు. కాని ఎవరు కూడా మా గురించి ఆలోచించేవారు లేరు.

ఫోన్ చేసి అయినా అడికగ వారు లేరు. మాకున్నదల్లా దేవుడే. దివారాపతులు

కన్నీరు కార్చి ప్రార్థించేవారము. ఒక నెల రోజులకు నేను పెదబాబుతో

మీటింగ�్సకు వెళ్లాను. మా అతతగారు చినబాబు ఇంటిదగ్గర ఉన్నారు.

బయుటకు పరిచర్య కొరకు వెళ్ళకపోతే ఇంట్లో జరగని పరిస్థితి. ఆ

మీటింగ�్సలో ఉండగా మా అతతగారు చనిపోయారని ఫోన్ వచ్చింది. పఫిపబవరి

21న సేవకుడు చనిపోతే మార్చి 26వ తేదీని మా అతతగారు చనిపోయారు.

మా కుటుంబానికి పెద్దగా, ఆదరణగా ఉన్న ఆమె కూడా లేరు. దికుకలేని

పరిస్థితి. పిల్లలు నిపదపోయిన తర్వాత రాపతంతా కన్నీరు కార్చి ప్రార్థించేదాన్ని.

ఎందుకంటే నేను ఏడచుట చ్తూేే వారు ఎంతో కృంగిపోయేవారు. వారు

తట్టుకోలేరని ఆ విధంగా ప్రార్థించేదాన్ని. అలా నా జీవితంలో నిపదలేని

రాపతులు గడిపిన రోజులు కోకొల్లలు. మాకు ప్రభువు తపప, వేరొక ఆదరణ,

దికుకలేదు.

ఆయన మాపతమే సహాయము చేయగలిగినవాడు. నాకున్న పరిస్థితి

నాదేవునికే చెప్పుకొనేదానను. మనుష్యులకు గాని, నా కుటుంబ సరభయలకు

గాని ఎవరికి నా బాధ చ్పెేెదాన్ని ఆదు. నాకు తెలిసిందల్లా పపరభుని సన్నిదిిలో

కన్నీరు కార్చుట మాపతమే. ఎవరెైన ఆ మార్గము గుండా బంధువులు వెళ్ళ్లనా,

ముఖం చాటేసుకొని వెళ్ళవారు. ఎందుకంటే మాకేమైనా సహాయం చేయవలసి

వస్తుందని. కాని నా దేవుడు ఎకకడ నన్ను విడిచిపెటటలేదు. నా దేవుడే నాకు

పరమతంపడి. నా కాపరి నా యెక్క యజమాని. ఆయనే మా పోషకుడు.

ఒకరోజు దర్శినంలో ప్రభువు అమ్మా నీ కన్నీరు నేను చూచాను. నీకు

సహాయము చేయుట కొరకే వచ్చాను అని మాట్లాడారు. సేవకుడు ఉన్నపపటి

దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము నా ప్రభువు అనుపగహించారు. నేనైతే ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

బయుటకు వెళ్లాలంటే తెలియుని స్థితి. ఆ సమయంలో ఒక సహె�దరిని

ప్రభువు మందిరమునకు నడిపించారు. ఆమె నర్సుగా విజయవాడలో జాబ్

చేసేవారు. ఆమెకు 20సం”లు. గడువు పెట్టి ఎవరో చేతబడి చేయించారు.

ఆఖరి సమయంలో ఆమెను మందిరమునకు తీసుకొని వచ్చారు. ఆమె

కొరకు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాము. ఆశ్చర్యకరముగా

ప్రభువు మరణపడక నుండి ఆమెను పబతికించారు. ఆమెను జాబ్ మానేసి

సేవ చేయమని, నాతో కలిసి ఉండవుని మాట్లాడి నాకు సహకారిగా ఆ

సహె�దరిని నడిపించారు. ఆ రీతిగా మేము పరిచర్యలో ముందుకు

కొనసాగుచున్నాము.

తర్వాత పెదబాబు క్రాంతికుమార్, అలాకగ రెండవబాబు కిరణ్కుమార్

ఇద్దరు కూడా బైబిల్ తరీప�దు పొందారు. గుడివాడ ఇమ్మాస్ బైబిల్ కాలేజిలో

దైవజనులు సజాహ్ బర్నబాస్గారి దగ్గర తరీప�దు పొంది ఇద్దరు కూడా పరిచర్యలో

కొనసాగుచున్నారు. ప్రభువు మందిరము కటటమని బయలుపరచినారు.

ప్రభువు మాటను బట్టి పునాది వేశాము. ప్రభువు వాగ్దానము చేశారు. నేను

ధనమును పంపిస్తాను. ఎవవారి యెుద్దకు వెళ్ళి అడగవద్దని మాట్లాడినారు.

అలాకగ హెాపబీ 11:1 వాక్యం ద్వారా మాట్లాడి వాగ్దానం చేశారు. ఆ రీతిగానే

మందిరము స్లాబ్ వేయుటకు కృప చూపించారు. పెదబాబు క్రాంతి కుమార్

వివాహాము ఎంతో ఘనముగా జరిపించారు. ప్రభువు మాపట్ల చేసిన

కార్యములు ఎంత పవాసినా తరగవు. అటువంటి గొప్ప కార్యాలు మా

జీవితములో జరిగించారు. మారాలాంటి చేదైన పరిస్థితిని మధురముగా

మార్చినాడు. మా యెక్క అంగలారుపను నాట్యముగా మార్చిన దేవుని

ఎంతగా స్తుతించినా ఆయన బుుణమును తీర్చలేము. మా జీవితములో

ఎన్నో వేలులు ప్రభువు చేశారు. ఈ రోజు పబతికి ఉన్నామంటే కేవలం

ఆయన కృప. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

42. సకల రోగాలను పసైతాను శకుతలను

అరికట్టి బాధల నుండి విముక్తినిచ్చి

క్రీస్తు సాక్షిగా నిలిపారు.

మయారి, వసకట్

పరిచయం: ప్రభువు నామము లో వందనాలు. నా పేరు మయారి

నేను బైంగాలులోనే పుట్టి పెరిగాను. గొప్ప విగ్రహారాధన చేయు స్నాతన

హిందా కుటుంబంలో జన్మించాను. యాజకుల వంశీయురాలిగా అదిిక

విగ్రహారాధన చేస్తూ అన్ని పండుగలు అతి ్రశద్ధగా ఆచరించేవారము.

ఎన్ని పూజలు చేసినా పసైతాను శకుతలపై జయం రాలేదు. నా తల్లి రోగిగా

మారింది. చేతబడి ప్రభావమని గ్రహించినాను. ఏమీ చేయలేని నిస్సహాయుల

మయయాము. ఒక ఉదయము నల్లని రూపము కనిపంచింది. తల ఒక ప్రకకగా

నుండి శరీరము వేరుగా నుండి, నొస్టిని సింధారము, వెుడలో

దండలున్నాయి. ఆ పరిస్థితులలో అమ్మకు కిడ�్నలు పాడవగా ఒక

సంవత్సరములో మరణించింది. నాన్న అమ్మలేని బైంగతో ఆయన కూడా

మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయస్సులో నన్ను ఒంటరిని చేసి

అకకలు చెదిరిపోయి వారి దారి వారు చూచుకున్నారు. 2 నెలల్లో చాలా

రోగ్రగసతురాలనై నేను ఆసప్రతి చేరాను. నా వ్యాదిి గార్చి డాక్టర్లు తెలిసికొనలేక

పోయారు. నాసవాకీయులను పిలువనంపించారు. వారు వచ్చారుగాని ఏమీ

బాధ్యత తీసికోలేదు. కేవలము వారి సావార్ధంలో తిరిగి వెళ్ళి పోయారు.

నాకు కలిగన స్వస్థతను బట్టి క్రీస్తు గార్చి మరి ఎక్కువ తెలిసి కోదలచాను.

కానీ సాయిబాబను వెంబడించసాగాను. నాలో శాంతి లేదు. మరలా

ఒంటరినయ్యాను. పెంతకొస్తు విశ్వాసులలో ఒక్కరు నన్ను దర్శించారు.

యేసు గార్చి ఆయన శక్తి గార్చి వివరించారు. నాలో హిందా మతా సక్తి

వల్ల వదల లేక పోయాను. అయిననా దర్శినాలు కలల ద్వారా క్రీస్తు నన్ను

తన భడడ్గా మార్చుకున్నారు. పెంతకొస్తు విశ్వాసులు నాకు ఆత్మీయ

సహావాసం కలిగంచారు. నేను చాలా దుఃఖ స్థితిలో నన్నప్పుడు రోగులను

దర్శించి ప్రారి�ంచే మషనరీలు నన్ను చూచి జాలిపడి ప్రారి�ంచి పాటల

కాపసట్లు, కరప్రతాలు, అందజేశారు. నేను సినిమా కాపసట్లు తీసివేసి క్రీస్తు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పాటలు వినుట కారంభించాను. వినుటవల్ల విశ్వాసము కల్గును గనుక

నాలో అద్భుతమైన శక్తి విడుదల కలిగ ఆశ్చర్య రీతిగా నేను వ్యాదిి నుండి

విడుదల పొందాను. నాలో నాలుగు వ్యాధులను కనుగొన్నారు. చేతబడి

శక్తి ప్రభావం కూడ ఉందని తెలిసికోగలిగనాను. క్రీస్తు మరణించి తిరిగి

లేచారు. తిరిగి తవార్లో వస్తారని నమ్మాను. నిజమైన సజీవుడగు రక్షకుడు

క్రీస్తేనని నమ్మాను. నేను తల్లి గర్బ�ంలో నుండగా ఎరిగిన వాడు

ముంబాయిలో పెంతకొస్తు కనెవాషన్లు జరుగు కాలంలో నేను పరిశుద్ధాత్మ

అభిషేకము పొందాను ముందుగా నీటి బాపీతస్మం తీసికొన్నాను. ప్రార్ధన

ద్వారా ప్రేమగల భర్తను పొందాను విశ్వాసిగానున్న నా భర్తకు నాకు ఉ

ద్యోగం లభించింది. నేను నా భర్త యదార్థ హృదయంలో క్రీస్తును సేవిస్తూ

సాక్ష్యంగా నిలిచాము. మా కొర్రై ప్రార్థించండి వందనములతో మయారి.

ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

43. చెడు అలవాట్లకు బానిసనై వ్యర్థ జీవితం

జీవించే నన్ను క్రీస్తు వెదకి రక్షించారు.

మాల్రాది, చీరాల

""యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకరతయగు నా

దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన

నాలకించును.” మీకా 7:7

పరిచయం: ప్రభువునకే సదా మహిమ కలుగును గాక. నేను రాయ

వేలారులో జన్మించాను. నా తల్లిదండ్రులకు 14

సంవత్సరముల వరకు సంతానం కలుగ లేదు.

హిందువులుగా ఉన్న మా తల్లిదండ్రులు ప్రతి శనివారం

అదిిక పూజలు చేసేవారు. తమళ్నాడులో మా నాన్న మంచి

ఉద్యోగం చేస్తూ నెలకు 25 వేల జీతంతో దరా�గా

జీవించేవాడు. అమ్మ కూడ క్రేందంలో ఉద్యోగి చాలా కాలం

తరువాత నేను పుట్టినందన చాలా గారాబంగా పెంచారు. అడిగినది

కొనిపెట్టే వారు. వడిడ్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించేవారు. నేను

డబ్బు సంపాదించి వ్యసనాలకు ఖరచు పెటాటలనే ేేాశతో పాపంలో

పడిపోయాను. 18 సంవత్సరాల వయసులో దొంగ నోట్లు అచ్చు వేసే

పనిలో ఉండేవాడిని. నీకేమ లోటు లేదు చాలా డబ్బు ఉంది కదా బాగా

బ్రతకుతావులే అనేవారు. గరవాము ఎక్కువగా ఉండేది. తప్పు చేసి జైలుకు

వెళ్ళినా డబ్బులిచ్చి బయుటకు రాగలననే దీిమా ఉండేది. గొడవలు పడేవాడిని

చాలా పంతంగా జీవించాను. నా బుది� మారాలని మేనతత కూతురుతో

వివాహం చేసారు. రాత్రి స్నేహితులతో గడిపి రాత్రి 2 గంటలకు ఇంటికి

వచ్చేవాడిని. అన్నం తినడం మాని వేసి నా భార్య వేదనతో ఏడుస్తూ కాలం

గడిపిననా నేనేమ పట్టించుకునే స్థితిలో లేను. కళ్ళు మాసుకుపోయాయి.

మా ఇంటి కుల దైవము మాల కొండ సావామ ఆయన ్రేర నాకు పెటాటరు.

పూజలపై మకుకవ ఎక్కువ. నా భార్య క్రీస్తును నమ్మినందున నేను చేయు

పూజలలో ఏకీబభవించలేదని చాలా బాదిించేవాడిని. నా ఇష్టం లేకుండా

వివాహం చేసారని చిరాకుగా గడ్రిేవాడిని. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నా భార్య నొస్టన బుట్టు పెట్టుకునేది కాదు. నా భార్య నా పడక వద్ద

వెాకరించి ప్రతి రోజు ప్రార్థన చేసేది. మేము వీదిిలో ఇంటింటికి రూ.

200 చందాలు జమ చేసుకొని జనవరి 1 వ తేదిన జల్సాలు చేసేవారము.

చర్చి పాస్టు దగ్గరకు చందా కొరకు వెళ్ళి తరువాత ఇస్తాను ఒకసారి

కూర్చోి నీతో మాట్లాడాలి అన్నారు. వాక్యం చెప్పు సమయానికి వచ్చావు

కాస్త కూర్చొిని వాక్యం విను నా మాటలు ఆలకించు అని పాస్టు గారు

అడిగారు. ఒక బైబిలు నాకు ఇచ్చి ఇది ్రశద్ధగా చదువుకో నీలో ఉన్న అనేక

ప్రశ్నలకు జవాబునిస్తుంది అని తెల్పారు. ఏమనుకుంటారోనని బైబిలు

తీసుకున్నాను. ఇంటికి వచ్చాక దానిని పషల్ప�లో విసిరసి మర్చిపోయాను.

నా భార్య నా పద్ధతి గమనించి ఆ బైబిలు బభక్తితో చేతిలోకి తీసుకొని నీ

కోసం ఇచ్చిన బైబిలు నేను చదవనా అని అడిగింది. చదువు నేను

వింటనన్నాను. ఆ వాక్యం వినుట ద్వారా నెమ్మది కలుగుట గమనించాను.

వాక్యం ్రకమంగా చదువుటకు ఆరంభించాను. నమ్మిన వాడు క్రీస్తు నామంలో

బాప్తిస్మం పొంది రక్షింపబడాలి. పశ్చాత్తాపంతో పాపాలు కషవించమని

ప్రార్థించాలి అని తెలిసింది. ప్రకమంగా మాడు నెలలు నా భార్యతో కలిసి చర్చికి వెళ్ళి దైవ

వాక్యాన్ని వినేవాడిని. రక్షింపబడిన వ్యక్తికి ప్రార్థన వాక్యం సహావాసం

అవసరమని గ్రహించాను. నేను క్రీస్తును నమ్మిన వార్త నా తల్లి విని ఆశ్చర్య

పడింది. నా తల్లి విగ్రహారాధన చేసేది. మాకు బాబు జన్మించాడు

విగ్రహారాధన బభక్తిలో నా తల్లి బాబును తిరప్తిలో పూజ కార్యక్రమాలు

చేయాలని కోరింది. వ్రెుకుకబడి చెల్లించనిచో శాపమని బైదిరింది. కొందరి

బంధువులతో తిరప్తి వెళ్ళవలసి వచ్చింది. రాత్రి 11 గంటలకు ఇల్లు

చేరాము. మా అమ్మ అతతగారు మాట మాట అనుకొనగా నా వల్లనే వీరికి

పడుట లేదనే బాధతో నా భార్య మద్దె పైకి వెళ్ళి కిరసనాయిలు పోసుకొని

నిపపంటించుకొని 90 శాతం కాలిపోయింది. చాలా బాధపడింది పోలిసులు

వచ్చి వివరాలన్ని కనుగొన్నారు. ఇన్పసపక్టు ఆవెను మరణ

వాంగ్ములవుడిగారు. ఒక బలహీన స్థితిలో న్రాై నేనే కాలచుకున్నానని చెప్పింది.

నా భార్య తమ్ముడు అక్క దగ్గరకు వెళ్ళి అకాక, ప్రాణం తీసుకునే బాధ

ఏముంది? ఎంత పని చేశావు? అని అడిగాడు అతత అమ్మ గొడవలు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సహించలేక పోయాను రా అని చెప్పింది. అతి చిన్న వయసు 14 సంవత్సరాల

వయసులో నా భార్యకు పెండ్లి చేశారు. వెంటనే బాబు పుటాటడు. జీవితంలో

అవగాహన లేని ఆలోచన లేని వయసు గనుక మరణించింది. చిన్న

వయసులో యువత పెండ్లి చేసుకోరాదు కాసత విజ్ఞానం కావాలి. జీవితంలో

సాంప్రదాయాలు వివాహాము విలువలు తెలియాలి. గతంలో చర్చికి

వెళ్ళేవాడిని నేను పూర్తిగా మానుకున్నాను మందిరంలో పాస్టు గారు పెద్దలు

చర్చికి రమ్మని కోరారు గాని వెళ్ళలేదు. మరొక మాసంలో నాకు రెండవ

వివాహం జరిగింది. నా మానసిక స్థితి సరిగా లేనందన నా భార్యపై

విపరీతమైన అనుమానముండేది. ఆమె గురించి ఎవరో వ్యతిరకంగా

చెప్పిన మాటలు విన్నాను. ఆమెను పుట్టింటికి ఒంటరిగా పోనీయ లేదు.

చిత్ర హింసలకు గురి చేశాను. పుట్టింటికి వెళ్ళడానికి అమ్మ నాన్నకు ఫోను

చేయగా వచ్చారు. నేను వెళ్ళవద్దని చేయి కోసుకున్నాను, ప్రాధేయపడాను

నా మాట వినలేదు, నన్ను విడిచి వెళ్ళిపోయింది. నాకు తోడు లేదు.

ఆటంకపర్చి వారు లేరు మరలా ్రతాగుడు ఆరంభించాను. అదే స్థితిలో

దగ్గరగా ఉన్న చర్చిలో వెళ్ళి కూరచున్నాను. సంఘస్తులు ఆదరించి ప్రేమగా

పలకరించారు. తప్పిపోయి నీచ స్థితికి చేరుకున్నానని గ్రహించి క్రీస్తు ప్రేమను

కనబరిచారు.

ఈ రీతిగా 6 నెలలు గడిచాయి. అయినా నా భార్య నా ఇల్లు చేరలేదు.

కొందరు పెద్దలతో వెళ్ళి నా భార్యను మంచిగా చూచుకుంటనని చెప్పినపుడు

ఆలోచించి పంపుతామని కబురు చేశారు. నేను వారు చెప్పినట్లు వెళ్ళి

సంతకం పెట్టి భార్యతో బసాటండు చేరాను. నా వ్రక బుది� మార్లేదు.

ఆమెను అకకడే కొటటసాగాను ఆమె }రివారు ఇంటికి కబురు చేయగా

చాల గొడవలు జరిగాయి. నా భడడ్ ఈ దుర్మార్గుడి చేతిలో బ్రతికే అవకాశం

లేదని ఎంచి తిరిగి తీసుకొని పోయారు. మరలా 6 నెలలు గడిచాయి.

నాకు సహాయపడుటకు అందరు నిరాకరించారు. నన్ను నమ్మి భార్యను

పంినపుడు నేను సరిగా చూచుకొన లేకపోయాను. నన్ను పరమ

దుర్మార్గుడుగా చూచేవారు. ఇక నేనే సవాయంగా నా భార్య దగ్గరకు వెళ్ళి

సాటిగా మాట్లాడదలిచాను.

నేను నేరుగా నా భార్యను చేరి నేను వాగ్దానం చేస్తున్నాను నిన్ను ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

బాదిించను ఈసారి నిన్ను బాదిించను బాగా చూచుకుంటనన్నాను. మా

అమ్మ నీవు సుఖపేది లేదు వెళ్ళకు వెళ్ళతే మరలా రావద్దు అన్నది. నీవు

తిరిగి వేసత ఉరి వేసుకొని చనిపోతానని బైదిరించింది. నేను మందిరానికి

వెళుతన్నాను గనుక కాసత నెమ్మదిగా ఉంది నన్ను నమ్మి నా భార్య నన్ను

చేరింది. మందిరానికి వెళ్ళిననా పాత అలవాట్లు పోలేదు. నా భార్య ఒక

ఆసుప్రతిలో పని చేసేది. ఆమె రక్తంలో వింత వ్యాదిి చొరబడింది. నా

భార్యకు వచ్చిన వ్యాదిిని స్వాస� పరచమని ప్రార్థన చేశాను. మరలా పరీకషల

చేయగా రక్తంలో ఏ దోషం లేదని చెప్పారు. అసాధ్యమైనదానిని సుసాధ్యం

చేయు నా రక్షకుడు అద్భుత స్వస్థతనిచ్చారు. ఈ అనుభవంతో తిరిగి నా

జీవితాన్ని క్రీస్తుకే పూర్తిగా సమర్పించు కున్నాను. చాలా మందికి నా సాక్ష్యం

నమ్మాలనిపించలేదు. తల్లిదండ్రులు విడిచినా సేవకుడుగా నన్ను మార్చి

తోడుగా నిలిచి ఆదరిస్తున్నారు నా పాపాలు నా ముందు కనబడగా

కషవించమని ప్రార్థన చేశాను. నా పాప స్థితి నుండి విడిపించి నన్ను తన

రక్తము ద్వారా సంరక్షించారు. సేవ ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచాయి.

పాస్టు గారు పెద్దలతో కలిసి అనేక ప్రాంతాలలో సువార్త బోదిించుటలో

సహకరిస్తూ ప్రభువు ప్రేమలో సాగిపోతున్నాను. అందరూ క్రీస్తునే ప్రేమించాలి,

వెంబడించాలని సాక్షులుగా జీవించాలని నా దీన ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

44. పేద స్థితిలో నుండి సంపన్న స్థితికి తెచ్చి

మంచి పనుల్రై మార్చిన క్రీస్తు.

నిరంజన్ గారు,లాయర్, ముంబాయి

బుంబాయిలోని మరకివాడలో పుటాటను. నా 5 సం”ల వయస్సులో

నాన్న కూలిపనిలో ప్రమాదవశాతాత మరణించాడు. ఆ రోజుల్లో మాది

పూరిపాక. ముందు శవం ఇంటికొచ్చింది. తర్వాతనండి కష్టాలు

ఒకకటుకకటిగా మా తలుపు తటాటయి. అపపటి నుండి అమ్మ పర్యవేకషణలో

పెరిగాను. అమ్మకు చదువుపై ఎంతో ఆసక్తి. నాన్న మరణించి పీకల్లోతు

కష్టాల్లో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనా నా చదువుకు అంతరాయం లేకుండా

చేసింది

""ఆస్తిపాస్తులు నీకివవాలేనురా. నేను చేయగలికగది నీకు చదువు

చెప్పించడం మాత్రమే నీ చదువుని అలకష్యం చేయనని మాట ఇవువా కన్నా”

అంటా ఆ రోజుల్లో అమ్మ నాచేత ప్రమాణం చేయించింది. పది ఇళ్ళలో

పాచిపని చేసి, బటటలు కుట్టి డిగ్రీ వరకు నన్ను చదివించింది. అమ్మ కషాటన్ని

కంటి ముందు చూస్తున్న నేను కసిగా చదవసాగాను. ఎలారగైనాసర బాగా

చదివి మంచి ఉద్యోగం వచ్చాక అమ్మకు ఏ ఇబ్బంది లేకుండా

చూడాలనుకున్నాను.

ఆ కేస 10వ తరగతిలో స్కూల్ పఘస్ట, ఇంటర్లో జిల్లా పఘస్ట, డిగ్రీలో

యానివర్సిటీలో టాప్ రాంకర్గా నన్ను నిలిపింది. అంతా బాగంది

అనుకుంటుండగా అనుకోని సంఘటనలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి.

నేను ఇంటర్ చదువుతండగా శిరీష ే్నేహితురాలుగా కాలేజీలో పరిచయ

మయియంది. డిగ్రీలో అది ప్రేమగా మారింది. ఉద్యోగం వచ్చాక అమ్మ

ఆశీర్వాదంతో పెళ్ళి చేసుకుంటనని ఆమెకు మాట ఇచ్చాను. అయితే జీవితం

సినిమా కాదు, నేను హీారోనీ కాదు.

""నిరంజన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాన్నమాట నిజమే. మా కుటుంబ

కష్టాలు నీకు తెలసు మన కాలేజీలో రోహిత్ నీకు తెలసకదా. ఆ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కోటీశవారుడైన రోహిత్కు నేను బాగా నచ్చానట. పఘస్ట ఇయర్లోనే నాకు �

శ్రీశీ�వ వశీబ చెప్పాలనుకున్నాడట. నేను కోపపడతానేమోనని చెపపలేక

పోయాడట. నిన్న మన కాలేజీ చివరి రోజు కదా. రోహిత్ ఆ రోజు తనలో

ఉన్న ప్రేమ చెబుతుంటే కన్నీటి పర్యంతమయయాను. వచ్చే సంవత్సరం

నన్ను పెళ్ళి చేసుకుంటనన్నాడు, వచ్చేవారం సివాట�ర్లాండ్ వెళుతన్నాడంట.

నన్ను కూడా తనతో రమ్మన్నాడు. మనం కొన్ని సంవత్సరాల నుండి

ప్రేమించుకుంటున్నాము. ఈ ప్రేమకథలు నిలబడవేమో, ప్రాకటికల్గా

ఆలోచించు. నువువా నన్ను మరచిపో. బభవిష్యతతులో నన్ను కలవాలని

ప్రయత్నించకు, ప్లీజ్... అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను.

బభవిష్యతులో ఆత్మహాత్య ప్రయత్నం చేయకు. తపపక నిరణయం తీసుకున్నాను.

ఇలా చేస్తున్నందుకు కషమంచు నిరంజన్. తపపయినా అను. నువువా కూడా

ఎవరెైనా డబ్బున్న అమ్మాయిని చాసి పెళ్ళిచేసుకో. అదృషాటన్ని దురదృష్టంగా

చేతిలో ఉన్న కాగితాన్ని అలాకగ చూస్తుండిపోయాను. ప్రియురాలుే్నేహితురాలుగా అయింది. మనసులోని బాధను ఆణచిపెట్టుకొని నిర్లిపతంగా

ఇంటికి చేరుకున్నాను. ఇంటి ముందు చాలామంది గుమగాడి ఉన్నారు.

కంగారుగా లోపలకు వెళాిను. అమ్మ ఉరి వేసుకుంది దాలానికి

వేలాడుతుంది. అమ్మను అలా చాడగానే భోరున ఏడ్చాిను. కాేసపు సృపహా

తప్పింది. స్నేహితులు, సన్నిహితుల సహాయంతో అమ్మ బూస్థాపన

కార్యక్రమం ముగించాను.

తన కన్నీటితో నా కడుపు న్రింింది. ఆమె కష్టంతో నా విద్యకు

అంతరాయం లేకుండా చేసింది. నా బభవిష్యతతు కోసం తన రెకకలు ముకకలు

చేసుకుంది. నా పఫీజు కోసం తన అనారోగ్యంలో పసైతం పని మానుకొనేది

కాదు. నా కోసం తన వేదనను ఆనందంగా మార్చుకుంది. ఇప్పుడిలా

మరణించింది. ఆమ్మ ఫోటో చాసినప్పుడల్లా కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాణిణ.

రోజులు గడిచాయి. అమ్మ ఉరి వేసుకోవడానికి గల కారణాన్ని

కనుగొన్నాను. ఆ రోజు సాయంత్రం సేట్ చమలాల్ ఎవరూ లేని సమయంలో

ఇంటికి వచ్చాడు. అమ్మను వాడి ఉంపుడుగతెతగా ఉంచుకుంటనని బేరం

పెటాటడు. అమ్మ వాడి చెంప పగలగొట్టింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అపపటినంచి సేట్ కు మా వాడలో అందరిముందు పరువు

పోయింది. పగ తీర్చుకోవడానికి తగిన సమయం కోసం వేచి చూశాడు.

తన షాపులో నగలు దొంగతనం చేస్తుండగా పట్టుకొన్నట్టు కట్టుకథద అల్లాడు.

డబ్బుతో దొంగ సాక్ష్యాలు పుట్టించాడు. పో�స్ సేటషన్లో అమ్మ మీద కేసు

పెటాటడు. ఇద్దరు కానిసేటబుళ్ళు ఇంటికి వచ్చి అందరిముందు అమ్మను

బండబాతులు తిటాటరు. ఆత్మాభిమానం గల అమ్మ అవమానాన్ని

బభరించలేకపోయింది. ఆత్మహాత్య చేసుకుంది.

అమ్మ మరణానికి గల కారణాన్ని కనుగొన్న నేను ఆలోచించాను.

వెంటనే వెళ్ళి శ్రతువులను చితకబాదడం, కోటీశవారుడైన సేట్ కొట్టు

మాయించడం వంటివి అయేయ పనులు కావని తెలసు. 6 సంవత్సరాలుగా

నన్ను గాడింగా ప్రేమించిన శిరీష మరొకరిని పెళ్ళి చేసుకుంటనని

అంటుంది. తన కష్టంతో నా కడుపు నింపిన తల్లి అవమానాల మధ్య

ఆత్మహాత్య చేసుకుంది. ఈ రెండు సంఘటనలకు ఒకటే కారణం, నా

దగ్గర డబ్బు లేదు. రోహిత్ వద్ద కావలసినంత ఉంది. మాకు డబ్బు లేదు.

ఏం చేయడాన్రిైనా సేట్ వద్ద కోట్లు ఉన్నాయి. దీనికొకకటే పరిషాకరం.

నాకు డబ్బు కావాలి. కొంత కాదు, కోట్లు కావాలి. ఒక నిరణయానికొచ్చాను.

ఇక అపపటినంచి జీవితంలో పైకిరావడానికి ఎంతో కష్టపడాను.

వెరట్ విద్యార్థిని కావడంతో కాలం కలిసొచ్చింది. నిరంజన్ � కో న్యాయ

సంస�ను స్థాపించాను. చెట్టు క్రింద లాయర్ గా వెుుదలైన నా జీవితం

మాడేళ్ళలో నా క్రింద పదిమంది లాయర్లు పనిచేసే స్థాయికి చేరుకున్నాను.

బుంబాయి బార్ అసోసియేషన్లో నా సంస� ప్రకంపం పుట్టించింది. నా

మేథదససుతో ఎన్నో క్లిషటమైన కేసుల్లో విజయం సాదిించాను. నాకు వ్యతిరకంగా

వాదించడానికి తోటి లాయర్లు ఆలోచించుకొనేలా బుంబాయిలో ప్రముఖ

డిపెఫన్స లాయర్గా పేరుపొందాను.

అమ్మ హార�ాత్ మరణం, ప్రియురాలు విడిచిపోవడం నన్ను ఉన్మాదిగా

మార్చాయి. ""డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికాను. కోట్లు సంపాదించాను.

ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులు, బా�వుడ్ ప్రముఖులు నా

ఆపాయింట్వెంట్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఎందరో మోసగాళ్ళను వేల కోట్ల నల్లధనం దేశాన్ని దాటించిన మోస్ట

వాంటైడ్ క్రిమనల్సను చటటంలోని లుసుగులతో, దొంగ సాక్ష్యాలతో

న్యాయస్థానానికి చికకకుండా చేయగలిగాను. నా విశ�ష సంపదతో

బుంబాయిలో రెండు మ�టప్లెక్సులు, రెండు షాపింగ� మాల్స ఇలా ఎన్నో

వ్యాపారాలను భనామీలతో నడిపాను.

ఆదాయం పెరిగింది .... ఆనందం తగిగంది. గతం మరచిపోవాలనే

సాకుతో నేను ప్రారంభించిన నా త్రాగుడు అలవాటు వ్యసనంగా మారి

నన్ను శాసించే స్థాయికి చేరుకుంది. మతతులో మునిగితేలను. మందు

ముట్టుకోకుండా ఉండలేకపోయాను. త్రాగి కోరుటలో వాదిస్తుండగా జడి�కి

అనుమానం వచ్చింది. లిక్కర్ టైస్ట చేయించాడు. పట్టుబడాను. ఇలా

వర్సగా రెండుసార్లు జరిగింది. జడి� పెఫైనల్ వార్నింగ� అంటా వెుమో

జారీ చేశాడు. మరోసారి తాగి కోరుటకు వెళ్ళి జడి� స్పసపన�న్ వేటు వేస్తాడు. ప్రతాగకపోతే నా వేళ్ళలో వణుకు వస్తుంది.

ఎన్నో రోజుల నుండి నా పరిస్థితిని గమనిస్తున్న నా మత్రుడు శ్రములలో

సాజిద్ నన్ను అర్థం చేసుకున్నాడు. ఆలోచన చెప్పాడు.

""నిరంజన్ బభయయా, నీకు సలహా ఇచ్చేంత వాడిని కాదు గాని ప్రశ�యోభిలాషిగా చెపుతన్నాను. మనం ఒకసారి డాకటర్ గారిని కలిసేత మంచిది.”

సుమ్రతా మ్రశా అపాయింట్ వెంట్ తీసుకుని నేను, సాజిద్ వెళాిము.

మనస్సు బాగోలేకపోతే బాగుచేసే వారి అపాయింట్మైంట్ దొరకడం అంత

సులబభం కాదని, పఫీజు వేలలో ఉంటుందని నాకు అపపటివరకు తెలియదు.

సుమ్రతా మ్రశా గదిలోకి నేను వెళాిను. సాజిద్ని బయట

ఉండవున్నాను. విస్టర్ నిరంజన్ దాస్. మీ విషయం నాకు పూర్తిగా అర్థం

అయితే మీకు సహాయపడగలను. మీ అంతరంగాన్ని పూర్తిగా ఏదీ

దాచకుండా నాతో చెపపండి.

ఇది నేనే కాదు, ఏ పసైకియాట్రిస్ అయినా ేపపషంటును పూర్తి అవగాహాన

కోసం చేసే వెుుదటి పని.” ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మీ బాల్యం ఎలా గడిచింది? మీకు మీ మీద నమ్మకం ఉందా? మీ

జీవిత లకష్యం ఏమటి?”

60 ప్రశ్నలు ఆమె నాకిచ్చిన ఫావ్ లో ఉన్నాయి. సమాధానాలు

చెప్పడానికి ఆమె తన �పా్ నా ముందు పెట్టింది. జవాబులు రికార్డు

చేయసాగింది.

బాల్యం నుండి ఇపపటిదాకా ఏదీ దాచకుండా నా అంతరంగాన్ని

ఆమెకు పూర్తిగా చెప్పాను. తల్లి మరణం, ప్రియురాలి వీడ్కోలు, డబ్బు

సంపాదన, ్రతాగుడు, మనశ్శాింతి లేకపోవడం, వైరాగ్య భావన - ఇలాంటి

ఎన్నో విషయాలను వివరించాను. ఏదీ దాచలేదు. నాకు పరిషాకరం కావాలి.

""ఓకే మస్టర్ నిరంజన్. మీ రికారిడ్ంగ� ను రపు విని ఎల్లుండి మీ సమస్యకు

పరిషాకరం చెపపగలను” సర అన్నాను. సాజిద్ కు జరిగింది చెప్పాను.

ఇంటికి బయల్దేరాము.

""... మహానీయుడా, మహానుభావుడా, చచ్చేవరకు మాకు ఈ లోకంలో ప్రశమలంటాయని, ఆ శ్రముల్లో పసైతం మాతో కలిసి నడుస్తావని బైబిల్ లో

వాగ్దానం చేసిన క్రీస్తూ నీకు వందనాలు. శ్రములలో అతనికి తోడైయండెదను.

అతని విడిపించి గొప్పచేపసదను అంటా దావీదు చేత బైబిల్ లో వ్రాయించిన

తండ్రి నీకు సోతత్రములు.

ప్రభువా, నువువా సృష్టికరతవు. నువువా తలచుకుంటే ఒక్కరోజులో

లకషలమంది ఇ్రశాయే�యులను �గుపుత నుండి కనానుకు తీసుకువచ్చేవాడివే.

కాకితో ఆహారాన్ని అనుదినం పంినవాడా, గాడిదచేత మనిషిని గద్దించిన

దేవుడా నీకు ఏదీ అసాధ్యం కానేకాదు తండ్ర�. కాని మా పితరులకు విధేయత

నేర్పడం కోసం నీ శక్తిని వారు గురితంచేలా 40 సం”ల పాటు వారిని

అరణ్యాలగండా నడిపించావు. ఆ సమయంలో వారు వేసుకొన్న చెప్పులు

అరిగిపోలేదు. వారి దసతులు మాసిపోనా లేదు.

ఈ లోకంలో మాకు శ్రము రావచ్చు గాని నమ్ముకున్న మా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రాణనాధుడా నువువా మా ప్రక్కన ఉండేవాడవు కాబట్టి ఏ ్రశమా మమ్మల్ని

కృంగదీయలేదు నాయనా.

"వ్యాదిితో బాధపడుతున్న నా భర్తను నీ చేతులకు అపపగిస్తున్నాను.

ఘనత నీకే కలికగలా ఆ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చు ప్రభువా,

మృతయంజయుైన క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్”.

నేను, సాజిద్ ఇంటికి వచ్చే సమయానికి మా పనిమనిషి శారా

మాటలు వారి ఇంటి నుండి నన్ను ఆకరి�ంచాయి.

""అవును బాబుగారు, ఆయనకు జాండిస్. మరం పఘర్వాలేదయయా.

నా యేసు ఆయనను తపపకుండా బాగుచేస్తాడు.”

భోజనం చేయాలనిపించలేదు. శారమ్మ మాటలను తలుచుకుంటా

అలాకగ నిద్రపోయాను.

రెండు రోజులు గడిచాయి. డాక్టరుగారి దగ్గరకు వెళాిను. ""రండి

నిరంజన్ గారు. మీ గురించి పూర్తిగా స్టడ� చేశాను. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు

మీ మదిలో లోతగా నాటకుపోయాయి. సమాజం మమ్మల్ని మోసం

చేసిందన్న భావన మీలో బలంగా నాటకుపోయింది. ఆ గతాన్ని

మరచిపోవడానికి త్రాగుడు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడది వ్యసనంగా

మారి మమ్మల్ని ఆడించే స్థాయికి చేరుకుంది. నా తమ్ముడు కూడా ఇదే

విధంగా చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. మీ ఈ రుగ్మతకు రెండు

చికిత్సలను నేను చూపించగలను. అందులో రెండవది ఒక డాక్టరుగా కాక

నేను నా తమ్ముడు సీవాయానుభవంతో సిఫార్సు చేయగలను. ఇక వెుుదటి

చికిత్సా విధానంలో 16 కౌన్సిలింగ� పసషన్లు ఉంటాయి. నిద్వాతలు

అదనం. ఖరచు 40 వేలు. ఈ రెంటిలో ఏది కోరుకుంటారో మీర

నిరణయించుకోండి.”

నాకు డాక్టరుగారి మాటలు నచ్చాయి. రెండవ చికిత్సయైన బైబిల్

ఉంచింది. నాకు అర్థం కాలేదు. వివరించింది. ""యాక్సిడెంట్లో భర్తని,

క్యాన్సర్తో తల్లిని పోగొట్టుకున్నాను. విదిి నిర్వాహాణలో కొడుకును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పోగొట్టుకున్న దినాలలో నా అనుకున్నవారిని కోలోపయిన దురదృష్ట

వంతురాలను ఆ కృంగిపోయిన నాలుకగళ్ళ వ్యవదిిలో ఈ మానసిక క్షోభతో

ఉండగా నన్ను క్రీస్తు తన అకుకన చేరచుకున్నాడు. ఆదరించాడు... అందలం

ఎకికంచాడు. నన్ను బలపరిచాడు. ప్రఖ్యాత ఆలిండియా ఇన్ స్టిటయాట్ లో

వీ.ణ, ణ.వీ. డిగ్రీలలో యానివర్సిటీ టాపర్గా నన్ను నిలిపాడు. ప్రభువును

నమ్మండి. పూరణశాంతిని పొందండి. మీరు అడిగారు కాబట్టి ఉచితమైన

అతయన్నతమైన సలహా. ఈ క్రొతత నిబంధనను మీకు కాంప్లివెంటుగా

ఇస్తున్నాను, కౌన్సిలింగ� పసషన్ల మారాగన్నే కావాలంటారా, రేపటి నుంచి

పసషన్లు వెుుదలు పెడదాం. ఏ విషయం రపు నాతో చెపపండి..

నాకేమీ అర్థం కాలేదు. సరనంటా డాక్టరుగారి వద్ద పసలవు

తీసుకున్నాను

లో గోల్డ్ వెుడల్ పొందిన చేసిన డాక్టు దేవుడి

”వీళవీ.ణ, ణ.వీ.

గురించి మాట్లాడడం నన్ను అబ్బురపరచింది. కొద్దిరోజులు అలాకగ

ఆలోచిస్తూ గడిపాను.

�ట్ హా�స్లో ఉండే వంటమనిషి శారమ్మ అక్షరం ముక్క రాని

అనామకురాలు. డాక్టరుగారు వెైద్యవిద్యలో ఉన్నత శిఖరాన్ని అదిిరోహించిన

ప్రముఖులు ఈ ఇద్దరు క్రీస్తు గురించి ఒక్కటే సాక్ష్యం చెప్పారు. నాలో ఆసక్తి

అదిికమయింది, క్రీస్తు గురించి మరింతగా తెలసుకోవాలను కున్నాను.

""మంచిది బాబుగారు ప్రభువు గురించి, ప్రార్థన గురించి మీరు

నన్ను అడగడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. నా భర్తకు జాండిస్ తగిగన

సందర్బ�ంగా రపు పాస్టరుగారు స్తుతి ప్రార్థనకు ఇకకడకు వస్తారు. ప్రభువు

గురించి నాకంటే ఆయనే బాగా వివరిస్తారు. రపు సాయంత్రం ప్రార్థనలో

మీరూ ఏకీబభవించండి.”

శారమ్మ నన్ను వాళ్ళ ఇంట్లో జరికగ ప్రార్థనకు ఆహావానించింది. ఎన్నో

సంవత్సరాల తర్వాత ఈరోజు ఉదయం నంచి చక్క మద్యం కూడా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ముటటకుండా ప్రార్థనలో పాలుగన్నాను. పాస్టరుగారు ప్రభువు గురించి నాతో

చాలా సేపు మాట్లాడారు.

""ష్రడక�, మేషక�, అబైద్నెగో అనే ముగ్గురు యువకులు వంటల్లోకి

విసిరివేయబడ్డారు. వారు బభయంతో కేకలు వేయలేదు సరికదా, ఆ

మంటల్లోనే దేవుణిణ స్తుతించసాగారు. ఈ మంటలను అర్పి మమ్ములను

రక్షించగల సమరు�డు మా దేవుడు. అయినా ఓ రాజా, ఒకవేళ్ దేవుడు

మమ్ములను రక్షించినా, రక్షించకపోయినా నీకు వ్రెుుకేక ప్రసక్తి లేదు అని

పలికిన వారి విశ్వాసాన్ని వెిచ్చిన మా దేవుడు ఆ వంటలను ఆరపలేదు.

దానికి బదులుగా ఆ మంటల్లోకి తనే సహాయకుడిగా ప్రవేశించాడు. కాబట్టే

చుటాట కాల్చిి మసిచేసే మంటలు వారికి ఏ హానిని కలిగించ లేకపోయాయి.

తన కృపాహాస్తాన్ని చాపాడు.బాడిద కావలసినవారు మృతయంజయులుగా

నిలిచారు. చరిత్రలో మరపురాని చరిత్రను వారు సృష్టించిన ఆ గొప్ప దేవుడు

మనతో ఉంటే ఎదురుగా గొల్యాతు ఉన్నా గోలికాయంత చిన్న రాయితో

బోర్లాపడాల్సిందే... సింహాం ముందు ఉన్నా సలాం చేయాల్సిందే.

తిమంగలం మంగినా బయట కకాకల్సిందే. అనుకోని ఏ విపతతు అయినా

సర, వింతగా వెైదొలగాల్సిందే.

ఇది మా దేవుడికి మాత్రమే సొంతం సార్. ఏ కష్టం కూడా రక్రైస్తవుణిణ

కృంగదీయలేదు. కష్టాలలో క్రీస్తుతో కలిసి ముందుకు నడచిన రక్రైస్తవుడు

నష్టపోయిన సందర్బా�లు చరిత్రలో ఎకకడా మీకు కనిపించవు. ప్రపంచ

వ్యాపతంగా కోట్ల మంది జీవితాలను కదిలిస్తున్న మా క్రీస్తులోకి మీకిదే నా

ఆహావానం సార్.”

పాస్టరుగారి ఈ మాటలు నన్ను సాటిగా తాకాయి. మారాను. జీవిత

పంథాను పూర్తిగా మార్చుకున్నాను. నాతోపాటు సాజిద్ కూడా ప్రభువులోకి

చేరాడు. ఇద్దరం అందేరీలోని పసయింట్ పీటర్స చర్చిలో బాప్తిస్మం

తీసుకున్నాము. అద్భుతమంటారో, ఆశ్చర్యమంటారో అది మీ ఇష్టం. ఇక

ఆనాటి నుండి నాకు మద్యం ్రతాగాలనిపించ లేదు. డబ్బు సంపాదన మీద

యావ పూర్తిగా చచ్చిపోయింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

""పాస్టరుగారు నేను ప్రభువు కోసం ఏదైనా చేయలనుకుంటున్నాను.

ఏం చేయమంటారు?”

ఈ నేపథద్యంలో ""నిరంజన్ దాసుగారు బైబిలులో ఒక మాట మీకు

చెప్తాను. ఇక ఈ వచనాన్ని మీరు సన్నిదిిలో కనిపెట్టి మీకు ఏమ చేయాలని

పరిశుద్ధాత్ముడు మీకు ప్రేణ ఇస్తాడో దానిని చేయండి.”

కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మాడును నిలుచును. వీటిలో పశ్రేష్టమైనది ప్రేమయే� (1కొరింతీ 13:13).

ఇది జరిగిన నెల రోజులకు నేనేం చేయాలో నాకు పరిశుద్ధాత్ముడు

చూపించాడు. పనిమీద నేను, సాజిద్ ట్రైయిన్లో అహ్మాదాబాద్ బయలు

దేరాము. సబర్మతీ ఎక�్సప్రెస్ రెైలు మరి కొద్ది గంటల్లో అహ్మాదాబాద్

చేరుతుంది. నేను చదువుతున్న బైబిలును బీప్ఫ్ కేస్లో పెట్టి వెయిటరుకు

రెండు కాపఫీలు ఆరడ్రిచ్చాను.

భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ప్రమాద సంఘటన: ముగ్గురు

దంపతులు మా కంపార్టవెంట్లోకి వచ్చారు. వారితో ఆరుగురు చిన్న

చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు, గ్రోదా రెైలు తగలబడి పోతందని మా

కంపారెట్మంటులోకి పరురగతతుకుంటా వచ్చారు. వారి తల్లిదండ్రులకు తీవ్రమైన

కత్తిపోట్ల వలన అయయా, నా పేరు రాఘవశర్మ, వాడు ప్రమోద్, మంటల

వలన గాయాలయయాయి. మేము కరసేవకులం మేవెకుకవేసపు బ్రతకము.

మా పిల్లల బాధ్యతను తీసుకొని దయచేసి వారిని బ్రతికించండి సార్...”

మమ్మల్ని చంపాలని శ్రతువులు తరుముతున్నారు. మా ఆరుగురు ప్రిల్లలను దయచేసి మీరు తీసుకోండి. కంపార్ట వెంటులోకి వెళ్ళసాగారు

నిపపంటించారు. కషణాల వ్యవదిిలో జరిగిపోయి బదులు చ్పెేెలోపు పిల్లలను

మా వద్ద ఉంచి ఆ ముగ్గురు దంపతులు ప్రక్క సీటులోకి వెళ్ళసాగారు.

వారికి ఎదురుగా వచ్చిన ఇద్దరు దండగులు పెట్రోలు పోసి అంటించారు.

అందరి కళ్ళ ముందు వారు క్షణాల్లో కాలిపోసాగారు. ఇదంతా నిమషాలలో

జరిగిపోయింది. ఆరుగురు చిన్నపిల్లలు నన్ను, సాజిద్ను పట్టుకొని భగ్గరగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఏడ్చిినారు. వారిని నేను దగ్గరకు తీసుకున్నాను. నాకు విషయం

అర్థమయియంది.

పూర్వాం ఇకకడ మా గుడి ఉండేదంటా లక్షలాది మతోన్మాదులు

అయోధ్యలోని బాబ్రీ మసీదును ధమాంసం చేశారు. ఈ హార�ాత్ పరిణామానికి

భారతావని ఉలికికపడింది. వెంటనే స్పందించిన వాజ్ ్రేయి ప్రభుతవాం

ఉతతర భారతదేశంలో కరూప�్య విదిించింది. అల్లర్లు అదుపు చేయడానికి

పోలీసు దళాలతోపాటు పసైన్యాన్ని హ�టాహ�టిని రంగంలో ద్రింింది. ఈ

నేపథద్యంలో ముస్లింలు పగతో రగిలిపోయారు.

అయోధ్య నుండి కరసేవకులతో వస్తున్న సబర్మతీ ఎక�్స ప్రెస్ రెైలను

గ్రోధా సేటషన్ వద్ద గొలసు లాగి ఆపారు. ఇక అంతే, రెండు వేలమంది

మతోన్మాదులు కంపార్టవెంటుల మీద విరుచుకుపడ్డారు. పెట్రోలు

బాంబులతో ఎందరినో చంపారు. ఈ సంఘటనలో 60 మంది సజీవ

సమాదిి కాగా మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. దీనిని గ్రోదా రెైలు

ప్రమాదంగా ప్రతికలు వరిణంచాయి. చుటాట పొగ, అరుపులు, ఏడుపలు,

పోలీసు, మరియు ఆంబులైనసు పసైరన్లు. మాతో ఉన్న ఆరుగురు పిల్లలు

వారి తల్లిదండ్రులు కంటిముందు చనిపోవడం చాసి భగ్గరగా గుకకపట్టి

ఏడుస్తున్నారు. నేను, సాజిదుకు పసైగచేశాను. అతడు వెంటనే అప్రమతత

మయయాడు. ప్రిల్లల్ని బభుజన వేసుకుని నిదానంగా వారిని క్రిందికి దింపాడు. ఇక

అపపటి నుండి ఈ ఆరుగురు పిల్లలకు నేనే పెద్దదికుకగా మారాను.

కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మాడును నిలుచును. వీటిలో పశ్రేష్టమైనది ప్రేమయే” (1కొరింతీ 13:13).

ఈ వచనం యెక్క భావం ఇప్పుడు నాకు బోధపడింది. పిల్లల్ని

కారోపరట్ స్కూల్లో చేర్పించాను. దేవుడు నాకు వీరి బాధ్యతను అపపగించినట్లు

భావించాను. వీరి బాగోగులు చూసుకోడానికి సాజిద్ను గారిడ్యన్గా

నియమంచాను. సాజిద్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

""మీకు, మాకు మధ్య ఏ బంధుతవాం లేకపోయినా మమ్మల్ని మీ

సొంత బిడ్డలుగా చాసుకుంటున్నారు. చాలా థ్యాంక�్స అంకుల్” అని

వచ్చీిరాని మాటలతో ముద్దుముద్దుగా మాట్లాడతాడు ప్రమోద్.

""ట్రైయిన్ లో నుండి అందరూ దారంగా పోతంటే మమ్మల్ని

చాసకోవాలని ఎందుకనిపించింది అంకుల్?” అంటా వేదాంత్ ప్శ్నస్తాడు.

""” ఇది అన్నదమ్ములు రాజ్, సురా� అనుదిన

�వ శ్రీశీ�వ వశీబ బఅషశ్రీవ

}తపదం. ""దీనినే క్రీస్తు ప్రేమ అంటారా అంకుల్!” అంటా అమాయకంగా

ప్శ్నస్తారు దీష్ అనుదీప్ అన్నదమ్ములు.

ఆ రోజు నుండి నా దినచర్య మారింది. కాదు, దేవుడే మారలా

చేశాడు. ఉదయం 7 గంటలకు అందరం కలిసి ప్రార్థన. ఉదయం 9

గంటలకు పిల్లలు స్కూల్కు, మేము కోరుటకు. సాయంత్రం 4 గంటలకు ప్రిల్లలతో కలసి నేను సాజిద్ ఇంటికి. సాయంత్రం 6 గంటలకు పిల్లలకు

టయాషన్లు, నా కోరుటపని పిపరషన్లు. రాత్రి 8 గంటలకు భోజనం, మరియు

కుటుంబ ప్రార్థన.

క్రీస్తులో ఇంతటి ఆనందం ఉంటుందని ఊహించలేదు.ు”అస వశీబ

సుమ్రతా మ్రశా.. పిల్లలు, మేము, శారమ్మ దంపతులు అందరం

ణతీ

.

కలిసి ఆనందంగా ప్రార్ధనలో పాడుకుంటాము. పిల్లల పనులు శారమ్మ

దంపతులు చూసుకొనేవారు. సాజిద్ చాసుకొనేవాడు. తప్పుడు కేసులు

వాదించడం పూర్తిగా మానేశాను.

ప్రతిరాత్రి పిల్లలు, మేము, శారమ్మ చేసే ప్రార్థనలో పాలుగంటాము.

పాటలు పాడుకుంటాము. ప్రిల్లల పనులు, కోరుట పనులు, పై పనులు సాజిద్ చాసుకొనేవాడు

అడిగిన వారికి కాదనడంకంటే ఇవవాడంలో ఇంత తృప్తి ఉంటుందని ప్రతి

ఆదివారం ఆరాధనలో, వివిధ చర్చిలలో కాదనకుండా దానధర్మాలు

చేయసాగాను. క్ర్వం తపపకుండా వివిధ చర్చి కార్యక్రమాల్లో పాలుగనే

వాళ్ళము. బైబిలు కొద్ది కొద్దిగా అర్థం చేసుకోసాగాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఎకకడి వారమో, పిల్లలు, మేము ఇలా ఉన్నత విద్య చెప్పించాలని

తీర్మానం చేసుకుని 10 లకషల చొపపున 60 లకషలు పఫిక�్సడ్ డిపాజిట్గా

నియమంచాను. దేవుడి కోసం ఇంకా ఇలా అనుకోని పరిస్థితుల్లో

దగ్గరయయాము. వారిలో ఒకొకక్కరి పేరు మీద డిపాజిట్గా బ్యాంకులో వేసి

ఆ సొమ్ముకు సాజిదును గారిడ్యన్గా నియమంచాను. ప్రభువు కొరకు

ఇంకా ఏదైనా చేయాలనిపించింది.

ప్రభుపాద సన్నిదిిలో కనిపెటాటను. శ్రము దినాల తర్వాత ఈస్టర్ రోజున

దేవుడు నాకు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. సాజిద్కు చెప్పాను. శభాష్

అంటా ప్రోత్సహించాడు. అగలేదు. వెంటనే నిరంజన్ � కో ఉచిత

న్యాయసేవల సంస�ను ప్రారంభించాను.

భారతదేశంలో బడుగువరాగలకు ప్రముఖ లాయర్ల సేవలు

అందుబాటులో అసాధ్యం. దానిని నేను సాధ్యపరిచాను. నేను సంపాదించిన

కోట్ల రూపాయలతో సేవలందించిన లాయర్లకు మారెకట్ రటకు తగగకుండా

జీతబభత్యాలు ఇచ్చాను.

ఇండియా టుడే, �ట్ లక�, వీక�, ప్ఘంట్ లైన్ వంటి ప్రతికలు నన్ను

పొగుడుతా ప్రచురించాయి. ఒకప్రక్క దైవసేవ, మరో ప్రక్క సంఘసేవతో

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ప్రశమ వచ్చింది ... నన్ను క్రీస్తు చెంతకు చేర్చింది..... కష్టమా నీకు

నా కృతజ్ఞతలు!! ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top