Chapter 8 of 14

సాక్ష్యాలు 15–19

Photograph from page 126 of Priya Yesuni Saakshulu
పేజీ 126

15. క్రీస్తు కొరకు శ్రముపుట ధన్యతగా తలంచి

వెలివేయబడినను వేదాంత విద్య నేర్చుకొని

క్రీస్తు కొరకు సాక్షిగా మారాను.

శ్రీమతి ఎేసతర్ సురష్, విజయవాడ, ఫోన్ : 8328125314

""ప్రభువు మాట పసలవిస్తున్నాడు. దానిని ప్రకటించు స్రీతలు గొప్ప

పసైన్యముగా నున్నారు. కీర్తనలు 68:11

పరిచయము :- ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి

వందనములు. నాన్నగారి పేరు ఆదినారాయణ చారి, తల్లి

లకిష్మదేవి దంపతులకు కలిగన రెండవ సంతానమును. నా

అక్క పేరు నాగరత్నం, తమ్ముడు వీరాంజనేయులు యిద్దర

తోబుట్టువులున్నారు. అతినిష్టగల పూజారుల వంశము.

మేము అనంత పురము ప్రాంతానికి చెందినవారము మా

తండ్రి అనేక సంవత్సరములు వీరాంజనేయులు గుడిలో

పూజారిగా ఉండేవారు మా యింటి యిలవేలుప వీర బ్రహ్మాం గారు మేమంతా

పూజారుల పని నిర్వాహించేవారము. నేను చాలా ్రశద్ధగా పూజలు చేసేదానను

ఇంటరు రిజలుట వచ్చే రోజుల్లో లలితాదేవి అనే పేరు గల దేవతకు పూజ

చేసి వ్రెుకుకబడి చేసికున్నాను. ఒక వేళ్ ఇంటర్లో ఉతీతరణత సాదిించగలిగతే

చేతిలో కరూపర ముంచి హారతి యిస్తానని వాగ్దానం చేసికొన్నాను. ఆ

రోజుల్లో పూనకాలు వచ్చిన వారు ప్రవచనాత్మకంగా మాట్లాడేవారు.

అమాయకులంతా చాలా నమ్మేవారు మా వూరిలో ఒక వ్యక్తికి పూనకము

వచ్చింది. పెద్దమ్మ దేవత వచ్చి పూనకము మహిమతో నా తలపై

నిమ్మకాయపెట్టి, అమ్మా, నీవు ఇంటరులో పఘసుటక్లాసు ఉతీతరుణరాలివి కాగలవని

తెలిపంది. నేను కూడా అమాయకంగా నమ్మాను. చాల ఆనందించాను. ఆ

సంతోషంలో రిజల్ట రాక ముందే వ్రెుకుకబడి చెల్లించాను. చేతిలో హారతి

పెట్టి వెలిగించినందన చేయి కాలింది. అయిననా తపపక పాస్ కాగలననే

దీిమాతో ఆనందంగా బాధను బభరించాను. విదిి తప్పించుకోలేము కదా!

నా అంచనా తపపయింది. నేను పెఫయిల్ అయయాను. చాలా నిరాశపడాను ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నిరుత్సాహాం ఆవరించింది. ఆ రోజుల్లో అక్క ే్నేహితురాలు వెైశ్యకుటుంబం

నుండి రక్షింపబడిన కమల మాకు రక్రైస్తవ్యం క్రీస్తు సువార్తను వివరంగా

బోదిించింది. క్రీస్తు ప్రేమ ఆ సిలువలో మన్రై రక్తము త్యాగం చేసి నిత్య

జీవాన్నందించిన రీతి చాలాసార్లు బోదిించినను లకష్య పెటటలేదు. సర ఆమెను

గౌరవించి ప్రార్ధన ఎలా చేయాలో అడిగాను ఒక ేపపరులో ప్రార్ధన

వ్రాసియిచ్చింది. యింటికి వచ్చాక నా పరీకష వివరాలు నా తల్లిదండ్రులు

అడిగారు నా అపజయమును గార్చి చెపపగానే చాలా కోపపడ్డారు. అకకడనే

బస్సు క్రిందపడి చావలేక పోయావా? ఏ ముఖం పెట్టుకొని యింటికి

వచ్చావు? అని చాలా తాలనాడారు. నా స్వంత తల్లి దండ్రులే యిా రీతిగా

మాట్లాడితే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? అనిపించింది. వెంటనే

పురుగుల మంద్రుతాగి చనిపోదలిచాను. అది చేతిలో నంచుకొనిన

సమయంలో ప్రభువును గార్చిన సంగతులన్నీ గురుతకు వచ్చాయి. ఒక్కసారి

ప్రభువును తలంచి ప్రారి�ంచి చూడు అన్న కమలకక మాటలు జ్ఞాపకములోకి

వచ్చాయి. వెంటనే పురుగులమందు సీసాను ప్రకకగా పడవేసాను. ఆ రాత్రి

ప్రార్ధన చేసి చూద్దామని అందరా నిద్దపోయిన సమయంలో ప్రార్ధన వ్రాసిన

కాగితము తీసాను. ప్రార్ధన చేసాను. వెంటనే నా గత జీవితంలో చేసిన

పాపాలన్ని జ్ఞాపకము వచ్చాయి. ఆయన సన్నిదిిలో నా పాపాలన్ని ఒప్పు

కున్నాను. ఏదో తెలియని నెమ్మది సమాధానము గతంలో లేని ఆనందం

పొందుకో గలాగను. ఆ కషణంలో రక్షణానందం యిదేనా అని తలంచి దేవుని

స్తుతించాను. నాలో కలిగన గొప్ప నెమ్మది మారుపను బట్టి క్రీస్తును స్వంత

రక్షకునిగా సీవాకరించి, బ్రతికితే ప్రభువు కొరకే, చనిపోయినను ఆయన

కొరకే అని దృడిడ తీర్మానం చేసికొన్నాను. కమలకక చెప్పిన మాటలను బట్టి

ప్రభువు ప్రతి ప్రార్ధనను ఆలకిస్తారనియు, మాట్లాడు సజీవుడని విన్నందున,

ఆ ప్రభువు నాతో మాట్లాడాలనే పట్టుదల నాలో పెరిగింది. బాగా ప్రారి�ంచి

వెకిక వెకిక ఏడ్చాిను. తపపక మాట్లాడాలని అడిగాను. ఆ కషణంలో దేవుడు

చాలా స్పష్టంగా వెల్లని మృదు మధురమగు సవారంతో మాట్లాడారు. నాకు

బైబిలు గార్చిన జ్ఞానంలేదు. కాని ఆయన చెప్పిన మాటలన్నీ ఇంగ్లీషులో

స్పష్టంగా జ్ఞాపకవెుుచ్చాయి. ఆ వాక్యమును మనస్సులో గుర్తుంచుకొని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఒక దైవజనునితో పరిచయము చేసికొని వివరించమని అడిగాను ఆ వాక్యాను

సారంగా ప్రభువు తన సేవ చేయుట్రై నిన్ను పిలసతున్నారని తెల్పారు.

యెషయా 45:3-6 ""నేను నీకు ముందుగా పోవుచు వెుటటగానున్న

స్థలములను సరాళ్ం చేపసదను. ఇతతడితలుపులు పగుల గొటైటదను. ఇనప్

గడియలను విరుగగొటైటదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇ్రశాయేలు దేవుడనైన

యెహోవాను నేనేయని తెలిసికొనునట్లు నిన్ను పేరు పెట్టి పిలిచితిని”

మా అక్క నేను కూడా కమలకక చెప్పిన క్రీస్తును నమ్ముకొని క్ర్మంగా

ప్రార్ధన చేసుకుంటున్నాము. మా నాన్నగారు పూజలు చేయనపుడు

సహకరించేదాన్ని అక్క నేను పూజలు చేయుటకు అలకష్యము చేస్తున్న

విషయము గ్రహించి, నిలదీసి అడుగ్గా మేమద్దరము ప్రభువును విశ్వాసించు

చున్నామని తెల్పాము. మా విశావాసం, మా ప్రార్ధనల పఘలితంగా అమ్మ,

నాన్న కూడా క్రీస్తును నమ్మారు. మాతాతగారు నిష్టతో పూజారిగా పూజలు

చేస్తున్న తన గృహాములో మేము క్రీస్తును నమ్ముటను బట్టి ఆగ్రహాముతో

}గిపోయారు. మేము వెళుతన్న క్రీస్తు మారాగన్ని పూర్తిగా వదిలి వేయాలని

హెాచ్చరించారు. అయిననా మేమంతా రహాస్యంగా ప్రారి�ంచుట ప్రభువును

వెంబడించుట, విగ్రహారాధన మాని వేయుట అన్ని గమనించి ఆ

వూరిపెద్దలలో కొందరిని పిలిపించి, పంచాయితీ పెట్టించి మీకు ప్రభువే

కావాలని నమ్మితే మీరు యికకడి నుండి వెళ్ళి పొండి మా ఆస్థిలో మీకేమీ

యివవాను అని బైదిరించారు. మాకు ఆస్థి పోయిన పర్వాలేదు క్రీస్తును

వదులుకోము క్రీస్తు కావాలి ఏమీ అవసరము లేదన్నాము. వెంటనే మా

వూరి నుండి గుడినండి మా కుటుంబాన్ని బహిషకరించారు. అంత మాత్రమే

కాక మా స్వంత బంధువులతో ఎట్టి సంబంధాలు వుండవని బంధువులతో

వివాహాలు జరగవని చెప్పారు. కట్టు బటటలతో మేమంతా ఆ గ్రామము

నుండి వెళ్ళి పోయాము.

క్రీస్తును వెంబడించి సేవలో ప్రవేశించుట : ఈ రీతిగా తృణీకరించ

బడిన వారవెై క్రీస్తు వాసులుగా దేవుని సేవించుట, వాక్య పఠనము

ప్రార్ధనలలో సహావాసంలో మాకు మేమే ఆత్మీయంగా బలపడ్డాము. ప్రభువు

వాగ్దానాల ద్వారా బలపర్చారు. పిల్లలముగా నేను అక్క తమ్ముడే దైవ పిలుపు

మేరకు ప్రభువు సేవలో కొనసాగుచున్నాము. నా తండ్రి రక్షణ పొందాక ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

2013 నవంబరు 20వ తేదీన ప్రభువు చెంతకు చేరారు. అమ్మ మాత్రం

సేవలో �నవెై సాక్షిగా జీవిస్తుంది.

ప్రభువు మహా కృపవల్ల

వేదాంత విద్య ముగించి సేవ చేయుట :

నన్ను తన దర్శనమిచ్చి రక్షించి నడిపిస్తూ గొప్ప శాంతిని ప్రసాదించారు.

హెైాదరాబాదులో క్రిష్టియున్ వేదాంత కళాశాలలో జి.టి.హెాచ్. కోర్సు చదువు

భాగ్యం లభించింది. మరణించవలసిన నన్ను క్రీస్తు రక్షించారు. ఆయన

నన్ను ప్రేమించి ప్రారి�ంచి చితతము కనిపెటటగా పాస్టరుగా నన్న గొప్ప

విశ్వాసిని భర్తగా అనుగ్రహించారు. మంచి భడడ్ల నిద్దరిని యిచ్చారు. జాన్

దిియోపఫిలాసీ 8వ తరగతిలో కుమార్తె కరిష్మా 6వ తరగతిలో నున్నారు. నా

అకకయ్యకు కూడా దైవజనుని ప్రభువు భర్తగానిచ్చారు. ఆమె భర్తతో సేవలో

�నవెై ఆత్మజాలరిగా నన్నది. దేవుని చితతములో ఏ ప్రాంతంలో సేవ

చేయాలో దేవుడే తెలియజేయాలని తీవ్రంగా ప్రారి�ంచాము. విజయవాడలో

బైంజిసరికల్ ప్రాంతంలో ఒక చిన్న సంఘము ప్రభువిచ్చారు. కొద్దిమందితో

ఉజీ�వంతో పరిచర్య కొనసాగిస్తున్నాము. తెలిసిన వ్యకుతల ద్వారా గ్రేస్

విజయాంటీ, అంకుల్ సుందరరావుగార్లు అవెరకా నుండి వచ్చి మాకు

సమీపంగా నివాసముంటా మాకు ప్రార్ధనా కూటము ద్వారా పరిచయమగుట

వారి సాక్ష్యాల పుస్తకాలు సీవాకరించి ఆనందించగా నా సాక్ష్యము కావాలని

కోరినందన ఈ సాక్ష్యము చదువరులకు స్ఫూర్తిని ప్రోత్సాహాన్ని అందించి

అన్నింటికన్నా మన్నయైన క్రీస్తు సేవ చేయుట భాగ్యము అని ధైర్యంగా

మీకు చెపపగలను. అందరిని ప్రభువు దీవించగాక ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 130 of Priya Yesuni Saakshulu
పేజీ 130

16. విగ్రహారాదిికుడనైన నేను యేసు క్రీస్తును

రక్షకునిగా సీవాకరించి సజీవుడని ప్రకటిస్తూ

పయనిస్తున్నాను.

హారినాథ్ రెడిడ్, హెైాదరాబాద్

పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు

యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను

బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. - అపొ 1:8

పరిచయం : ప్రభువు నామంలో మీకు

వందనములు. నా పేరు హారినాథ్ రెడిడ్. ఒక హెైాందవ

కుటుంబంలో పుటాటను. బాల్యం నుండి 17

సంవత్సరముల వరకు క్రీస్తును ఎరుగని స్థితిలో

జీవించాను. అది 1999 సంవత్సరం నవంబర్ 7వ తేది నా జీవితంలో

మరువలేని రోజు ఇంటరు చదువుతున్న నాతో పాటు చదివే రక్రైస్తవ ే్నేహితుడు

నన్ను మందిరానికి రమ్మని ఆహావానించాడు. ఆరాధన కొతతగా ఉంది.

పాటలు, ఆరాధన, ప్రార్థన, వాక్యము కొనసాగింది. ఆ ప్రాంతంలో విన్న

ఉదాహారణ ఏదనగా గతంలో 10 సంవత్సరాల క్రితం ఒక దేశంలో

బూకంపం వచ్చింది. అప్పుడు సిడ్నీు తొలగించే సమయంలో ఒక

పసిపిల్ల ఏడుపు వినిపించిందంట జాగ్రతతగా వెదికిన వ్యకుతలకు ఆ భడడ్

ఏడుపు వినిపించిన తల్లి కూడ కనిపించింది. ఆమె ఆ రాళ్ళ సందుల్లో

ఇరుకొకని పోయింది. ఇద్దరినీ జాగ్రతతగా కాపాడి ఆసుప్రతికి తరలించారు.

ఆ పాప సజీవంగా ఉంది, తల్లి మాత్రము స్పృహా కోలోపయింది. ఆమెకు

వెంటనే రక్తం ఎకికంచి గ్లాకోజ్ ఎకికంచారు. ఆమె ఆరోగ్యం కుదుట పడిన

తరువాత డాక్టు ఆవెను ప్శ్నంచాడు. అమ్మా, నీవు పెద్దదానివి గనుక

ఆహారం లేకపోయినా బ్రతక గలిగావు నీ చిన్న పాప ఎలా బ్రతికిందో

ఆశ్చర్యం కలిగస్తుంది అన్నారు. ఆ ప్రశ్నకు జవాబుగా తల్లి నా చేతి వేలిని

గరుకు ప్రదేశంలో రుద్ది రక్తమును బిడడ్కు ఆహారంగా అందించాను అందుకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆ భడడ్ బ్రతికిందని చెప్పింది. క్రీస్తు కూడ మన కొరకు సిలువలో రక్తము

చిందించి ఆయన అపార ప్రేమను చూపించారు. ఆ ప్రేమను గురితంచగలుగు

చున్నావా? అని ప్శ్నంచారు. క్రీస్తు మనతో చెప్పు సందేశం ఇదే. నీవు ఈ

బూమపై జీవించే కాలం 30, 40, 70 సంవత్సరములు కావచ్చు కానీ

క్రీస్తును అంగీకర్తిేే నీ పాపాలు కషవించబడతాయి. పరలోక రాజ్యంలో

ప్రవేశం లభిస్తుంది. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి

పవిత్రులనుగా చేయను. 1యోహాను 1:7

మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన

వాడు నీతిమంతుడు గనుక మన పాపములను కషవించి సమసత దుర్నీతి

నుండి పవిత్రులనుగా చేయను. ఈ వాక్యం వివరంగా బోదిించిన తీరును

బట్టి నాకు మేలుకలుపు కలిగింది. క్రీస్తును స్వంత రక్షకునిగా ఆ రోజే

సీవాకరించాను. ఆ రోజు నుండి వింతైన శాంతి, ఆనందం కలిగాయి.

బైబిలు వాక్యాలను చదివి ధ్యానిస్తూ ఉంటే ప్రార్థన చేయుట నేరచుకున్నాను.

ప్రార్థన ద్వారా ఆత్మీయ నేత్రాలు తెరువబడి బైబిలులో అమాల్య సత్యాలన్ని

అవగాహనతో ధ్యానిస్తూ నేను వెళ్ళిన పరిస్థితులలో తగిన ప్రోత్సాహాం

ధైర్యం లభిస్తున్నాయి. విద్యాభ్యాసం అయిన తరువాత మంచి ఉద్యోగంలో

స్థిరపరిచారు. అనుకూలవతియైన బభక్తి గల విశ్వాసిని ప్రతిభా భార్తిని

ప్రభువు భాగసావామగా దయచేసాడు. విశావాస యాతలో కొనసాగుతున్నాము.

అవకాశమున్నపుడెల్లా క్రీస్తే సజీవుడు, రక్షకుడు, మంచి కాపరి, గొప్ప

కాపరి అని ప్రకటిస్తున్నాము. పరలోక రాజ్యం చేర్చగలరనే నిరీక్షణ

కలిగయున్నాము. చదువరీ మీకా నిశ్చయత కలదా? అవెరకాలోని

నయాజైర్సీలో ్ర్రేయర్ పసల్ సరభయలతో సాక్ష్యమును వివరించగా ప్రభువు

చితత ప్రకారం నా సాక్ష్యము, నా భార్య సాక్ష్యము మీతో పంచుకొను అవకాశం

ప్రభువే ఇచ్చారు. క్రీస్తు పరిచర్యలో ఆయనకు అందుబాటులో ఉండే

అవకాశమచ్చి సవ్యంగా వాడుకొని అనేకుల జీవితాలకు ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని

అందించగలవుని సాక్ష్యమవవాగలను. నా సాక్ష్యాన్ని పాట రూపంగా

వివరిస్తాను.

విశ్వాసి సాకష్యానుభవం పాట రూపంలో వ్రాయబడింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

1.పాపము, శాపము నరకపు వేదన మరి తొలగించితివి

అపరాధముచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి

2.దేవుని రాజ్య వార్సునిగా క్రీస్తులో చేసితివి

చీకటి రాజ్యపు శకుతల నుండి నను విడిపించితివి

చెర నను విడిపించితివి.

3.ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను బభ్రదము చేసితివి

సత్య సవారూపి నిత్య నివాసి సొతుతగ చేసితివి, నీ సొతుతగా చేసితివి

4.అనయడనై నిన్ను ఎరుగయున్నను ధనయడ చేసితివి

ప్రియ పటటణ ప�రుల సేవింపను వరములనొసగితివి

క్రృవరములనొసగితివి

క్రీస్తు అందించిన రక్షణ భాగ్యము కృతజ్ఞతతో వ్రాయబడిన గీతము

మరొకటి పాటలో - విశ్వాసిని ప్రభువెన్నడు ఓడిపోనీయడు.

ఓడిపోనియ్యడు నా క్రీస్తు నన్ను ఓడిపోనీయ్యడు

ఓడిపోనియ్యడు, ఓడిపోనియ్యడు (3)

ఓటమ తపపని రోజయిననా ఓడిపోనీయుడు

చేజారిపోయిన స్థితిలోనైననా ఓడిపోనీయుడు

1.పందెమందండగా ఓపికతో సాగాలిగా

ధైర్యం మనలో నింపెనుగా ప్రభువు

పౌలువలై సాగాలిగా గురియెుద్దకే నీ ప్రయాణము

ఉన్నత పిలుపుకు నీ బహుమానము

సీయోనులో మన స్థానము సుస్థిరము”ఓడి”

2.నా అన్నవార కాదనగా రక్త సంబంధులే వెలివేయగా

బానిసను చేసి అమ్మారుగా యోేసపును చూసారుగా

తోడందునన్న వాగ్దానము రాజుల యెదుట మనకున్నను

మహా చక్ర్వర్తి యేసు మదిలో స్థానము”ఓడి” ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

17. అన్య దేవతలను పూజించే నన్ను క్రీస్తు

అద్భుత రక్షణనిచ్చి క్రీస్తును ప్రేమించే

కుటుంబంలో చేర్చాడు.

ప్రతిబభ హారినాథ్ రెడిడ్, ప్రొద్దుటారు

యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయను.

-1యోహాను 1:7

పరిచయం : ప్రభువు నామంలో మీకు వందనములు

నా పేరు ప్రతిబభ హారినాథ్ రెడిడ్ ఒక హెైాందవ కుటుంబంలో

పుటాటను. నిత్య రక్షణ ఇచ్చిన ప్రభువును స్తుతిస్తున్నాను.

నా బాల్యంలో 10వ తరగతి ప్రొద్దుటారులో చదివాను.

నా విద్యాభ్యాసం ఆహ్లాదంగా గడిచింది. బాల్యం నుండి

నాకు మరణమంటే బభయముండేది. మరణం తరువాత ఏమ జరుగనై

యున్నదోనన్న తీవ్ర బాధ నను వెన్నంటి ఇబ్బంది కలవరాన్ని కలిగంచేది.

కొందరి విశావాసంలో పునర�న్మ ఉందనేవారు. కొందరు మరణించాక

పరలోకంలో ఉన్న దేవుని చెంతకు చేరగలరనే నమ్మకంతో ఉండేవారు.

ఈ రెండు నమ్మకాల్లో ఏ ఒక్కటి నాకు తృప్తికరమైన జవాబునివవాలేదు.

కొందరు మంచి పనులు చేసేత పరలోకం లభిస్తుందనే దీిమాతో నమ్మకంతో

ఉండేవారు. సమాధానం గల జవాబును కోరుకునేదానిని. ఏయే మంచి

పనులు చేయాలో అర్థం కాలేదు. నేను ఏ కాలేజిలో చేరాలో అర్థం కాలేదు

చివరకు ఒక కాలేజిలో చేరవలసి వచ్చింది. నాకు ఆ కాలేజి

నచ్చకపోయినపపటికీ దైవ నిరణయమని అర్థమయింది.

క్రీస్తుతో పరిచయం : నేను క్రొతతగా ఇంటరులో చేరిన రోజు ఆ

సమీపంలో ఒక వయసు వుళ్ళిన పెద్దావిడ నివసిస్తూ ఉండేది. ఆమె

క్రీస్తును నమ్మిన విశ్వాసి. పెద్దావిడ క్రీస్తును నమ్మిన విశ్వాసి సువార్త ప్రతి

వ్యక్తితో చ్పెేెది. దగ్గరున్న విద్యార్థినులు ్రకమంగా ఆమెను చేరవారు.

ఆమె బైబిలులోని మంచి విషయాలు బోదిించి ప్రార్థన చేసేది. నా స్నేహితులు

ఆనందంగా ఉండేవారు. వారు నన్ను కూడ ఆమె దగ్గరకు తీసుకు వెళాిరు.

ఆమె చెప్పిన మంచి విషయాలు విన్నాను. అవన్నీ నన్ను ఆకరి�ంచాయి. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నేను కూడ ఆమె దగ్గరకు అప్పుడపుడు వెళ్ళిదానిని. వినుట వలన విశావాసం

కలుగును అన్న బైబిలు సత్యం ఆధారంగా దేవుని ప్రేమ గురించి అవగాహాన

కలిగింది. ఆయన సిలువ, శ్రములు త్యాగము, పునరుతా�నము ద్వారా

పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడని నమ్మాను. నా ప్రశ్నలకు జవాబు లభించింది.

నేను పాపినని పాపానికి జీతం మరణమని గ్రహించాను. పాపంలో ఉండి

చనిపోతే నా గమ్యం నరకమని అర్థమయింది. పాపం చేసినందువల్ల నేను

పాపిని కాలేదు. పుట్టుకతోనే పాపిని గనుక మంచిని చేయాలనుకున్నా

చేయలేక పోతున్నానని నాకు అర్థమయింది. మంచి పనులు చేసినా దేవుని

దగ్గరకు వెళ్ళలేనని తెలసుకున్నాను. నా పాపమును పరిహారించడానికి

యేసు ప్రభువు మానవునిగా కన్యక మరియ గర్బ�మందు జన్మించాడు. నా

కొర్రై సిలువ శికషను బభరించి మరణించి తిరిగి లేచాడు. నా పాపాల కొరకు

మరణించాడని విశ్వాసిసేత కషవించి పరలోకం చేర్చగలడని నమ్మాను. నన్ను

ఇంతగా ప్రేమించిన ప్రభువు ప్రేమను త్రోసివేయుటకు కారణం

కనిపించలేదు. 2001 జనవరి 25వ తేది యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా

సీవాకరించాను.

నన్ను బాదిించిన మరణ బభయం తొలగిపోయింది. నా పాపములు

కషవించబడినవను రక్షణ నిశ్చయత కలిగింది. నా జీవితంలో గణనీయమైన

మారుప కలిగింది. వాక్యం, ప్రార్థన, సహావాసం ద్వారా ఆత్మీయంగా ఎదిగాను

మంచి సంఘ సహావాసంలో నీటి బాప్తిస్మం పొందాను. ఆ దినం పరిశు

ద్ధమైన దేవునికి ఇషాటనుసారమైన జీవితం జీవిస్తున్నాను. ప్రభువే సహాయం

చేసారు. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం

ఉపొపంగింది. ఏ దినం దేవుడు నన్ను ఎన్నడు విడువలేదు ప్రతి పరిస్తితిలో

నాకు తోడై ఉండి నన్ను నడిపించి ఆదరించి నిత్య జీవంతో పాటు చదువులో

రాణించాను. మంచి ఉద్యోగం దయచేసాడు. సహృదయుైన క్రీస్తు విశ్వాసి

హారినాథద రెడిడ్ గారితో ఘనమైన వివాహం జరిగించి సహాయం చేసాడు.

ఎన్నో మేళ్ళతో నింపిన క్రీస్తుకే వందనాలు చెల్లిస్తున్నాను. నేను తీసుకున్న

నిరణయం బట్టి కొందరు స్వకీయులు, స్నేహితులు సమ్మతించలేదు. నిజ

దేవుని తెలసుకొని ఆయనవైపు తిరుగుతారని నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 135 of Priya Yesuni Saakshulu
పేజీ 135

18. ఎన్నికలేని నా జీవితాన్ని ఉన్నతంగా మలచి

అవెరకాలో దైవసేవకునిగా నిలిపిన క్రీస్తుకే

నా స్తుతులు

నారాయణ దాస్, అవెరకా

""యేసు క్రీస్తు అందరికి ప్రభువు”. - అపొ 10:36

దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక !

పరిచయం : క్రీస్తు నామములో అందరికి

వందనాలు. నా పేరు నారాయణ దాస్. అందరికి నా

సాక్ష్యం దీవెనకరంగా ఉండాలన్నదే నా ఆకాంకష. నా

వాక్యము సాక్ష్యము ద్వారా ఇతరుల ఆత్మలను

బలపర్చాలన్నదే నా కోరిక. మా తల్లిదండ్రులకు 9 మంది

సంతానములో 7వ వ్యక్తిగా పుటాటను. మా కుటుంబంలో హిందు దేవుళ్ళను

పూజించేవారము. పెద్దన్నయ్య మరణించగా 8 మందిమ ఉన్నాము. కొందరు

రక్షణ పొందలేదు. నాన్న తన మరణ స్థితిలో క్రీస్తును రక్షకునిగా

అంగీకరించారు. అమ్మ ముదిమ వరకు జీవించి 90 యేట వరకు

జీవించుటను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక అన్నయ్య ఇద్దరు సోదరీలు

మాత్రమే క్రీస్తును అంగీకరించారు. నా బాల్యంలో తరగతిలో సంసకృతము

టీచరు శోబభ రాణి నన్ను చాలా ఇష్టపేవారు. వారి ఇంట్లో సండేసాకలు

నిర్వాహించేవారు. వారి ఇంట్లోనే భోజనం చేసేవాడిని. వారితో పాటు చర్చికి

వెళ్ళేవాడిని వారు చెప్పె వాక్యం అర్థమయేయది కాదు. వారు పెట్టే భోజనం

ఇష్టంగా ఉండేది. ఈ రీతిగా 10వ తరగతి వరకు కొనసాగించాను. క్రీస్తు

అనగా అవగాహన కలిగింది. వీరంతా క్రీస్తును ఆరాదిిస్తున్నారంటే ఆరాదిించే

దేవుడు సత్యవంతుడని తెలిసింది. మా ఇంట్లో అమ్మ చేస్తున్న పూజలు

అసత్యమనిపించేవి. ఆ తరువాత పాలిటైక్నిక్లో చేరాను. రెండవ

సంవత్సరంలో ఉన్నపుడు కొతత వాళ్ళను ర్యాగింగ� చేసేవారము. నా

�నియర్ మేరి సుహాసిని నా ే్నేహితుడి చెల్లెలు నాకు ఆమె పట్ల ఇష్టం

ఉండేది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకలపముచొపపున ప్రిలువబడినవారికి, మేలకలుగుట్రై సమస్తమును సమకూడి జరుగుచున్నవని

యెరుగుదుము. రోమా 8:28

దేవుని చిత్తంలో సమకూడి జరుగునని నమ్మాను. వారంతా యాత్

ప్రోగ్రాములో �నమగుట గమనించిన నేను ప్రేమించిన మేరి కొరకు

మీటింగులో జాయిన్ అయయాను. క్ర్మంగా హిందా పూజలు మానుకొని

రక్రైస్తవుడనయ్యాను. బైబిలు బోధనల ఆధారంగా ప్రసంగాల ప్రభావం వల్ల

పాపినని గ్రహించి పశ్చాత్తాపపడి క్రీస్తు రక్తం ద్వారా రక్షణ లభిస్తుందని

నమ్మి ప్రార్థించి రక్షణ స్థిరత పొంది ఆనందించాను. అయిననా నా ప్రేమ

విపఘలమయింది. నేను ప్రేమించిన మేరి మరొకరిని ప్రేమించింది, నా

ప్రేమను నిరాకరించగా చాలా బాధ పడాను. డిప్లోమ 3వ సంవత్సరంలో

ఉండగా నా స్నేహితులు వంతెన దగ్గర విరామ సమయం గడ్రిేవారు.

బంజార హిల్స ప్రాంతంలో గొప్ప వారండేవారు. పేద ప్రజలు మల్లెపల్లెలో

ఉండేవారు. అమ్మ హిందా పూజలు చేస్తుంది. రక్రైస్తవులు క్రీస్తును

ఆరాదిిస్తున్నారు ఏది నిజం? నాలో వింత అనుమానాలు చెలరగాయి. ఏ

దేవుడు లేడనే స్థితికి పసైతాను లోబరచుకుంది. క్రీస్తును నమ్మి వెనకబడిన

విశ్వాసిని వదిలిపెటటడని నా జీవిత్రమే సాక్ష్యము. నా ే్నేహితుైన పద్మారావు

ద్వారా టీ తాకగ సమయంలో క్రీస్తు సువార్తను వివరంగా బోదిించేవాడు.

నిజమైన దేవుడు క్రీస్తు అయితే నాకు కనబడాలి అన్నాను. నీవు ప్రార్థన

చేసుకో దేవుడు తపపకుండా కనిపిస్తాడని చెప్పాడు. అమ్మ నాన్న పూజించే

దేవుడు, ముస్లింములు ఆరాదిించే దేవుడు రక్రైస్తవులు ఆరాదిించే దేవుడు

వీరందరిలో ఎవరు నిజమైన దేవుడని నమ్మాలి?

నాకు నిజ దేవుడు కనిపిసేత నమ్మగలనని ఆశించాను. నేను ప్రార్థించుట

కారంభించాను. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు రోగం వచ్చి

చాలా బాధపడుతున్నట్లు చూచాను. చాలా కృషించి పోతున్నాను. వెైద్య

పరీకషలు చేసినా పఘలితం లేదు. వ్యాదిిని కనుగొనలేకపోయారు. ఒక

వారంలోగా మరణం తపపదు అన్నారు. నోటిలో ఆపరషన్ చేయాలని

కాళ్ళు కట్టేశారు. నన్ను ఓర్పుతో సహకరించమన్నారు. ఆపరషన్ చేసినా,

చేయకపోయినా మరణం తపపదన్నారు ఒక వారం బ్రతకనీయమన్నారు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మరణం గురించి ఆలోచించాను ఒకవేళ్ నేను మరణిసేత ఎకకడికి వెళాతను?

గతంలో ప్రసంగాలు జ్ఞాపకం రాగా క్రీస్తును నమ్మితే పరలోకం చేరగలం,

లేనిచో నరకము తపపదు. క్రీస్తును నమ్మి పరలోకం చేరాలని

నిరణయించుకున్నాను. కల నుండి వెళ్కువ రాగానే నేను బ్రతికే ఉన్నానా?

అని ఆశ్చర్య పడాను. నా కల గురించి నా ే్నేహితుడు పద్మా రావుతో

చెప్పాను. ఆయన యాత్ క్యాంపుకు తీసుకొని వెళాిడు. అకకడ రక్షణ

గురించి సిలువ, పునరుతా�నం గురించి వివరంగా గ్రహించాను రక్షణ

మారుమనస్సు పొందాను. క్ర్మంగా బైబిలు స్టడికి వెళుత ఆత్మీయంగా

ఎదుగుటకారంభించాను. డిప్లోమా తరువాత, ఇంజనీరింగు పూర్తి చేశాను.

టై�ఫాయిడ్ జవారం వల్ల రాత్రి వేళ్లో బాధపేవాడిని. ఆసప్రతిలో

జాయిన్ చేశారు. నేను మరణించినా క్రీస్తును చేరగలనని నమ్మాను. కల

1998లో వచ్చినది దాని నెరవేర్పు 2004లో జరిగింది. 6 సంవత్సరాలు

పట్టింది. దేవుడు ఎవరినైనా సువార్తకు వాడుకోగలరని తలంచి నా

తల్లిదండ్రులకు ఏమ సహాయం చేయలేదు గనుక బ్రతకుట కొరకు జీవాన్ని ప్రపసాదించమని ప్రార్థన చేశాను. ప్రశాంతంగా జీవించసాగాను. సమరపణతో

కూడిన ప్రార్థన చేసిన తరువాత డాక్టర్లు పరీకషలు చేయగా జవారం తగిగంది.

�.సి.యు నుండి జనరల్ వార్డుకు మార్చారు. ఆత్మీయంగా బలపరచుటకు

అద్భుత కార్యాలు జరిగించారు. దేవుని స్తుతించాను. ఆ తరువాత 3

రోజులకు డిశ్చాత్రి� చేశారు. నా విద్యను బట్టి అసిపసటంట్ ్రపొపెఫసరుగా

ఉద్యోగం లభించింది. ప్రభువు సేవ పిలుపు నన్ను తొందర పెటటసాగింది.

ఉద్యోగాన్ని వదలి పూర్తి సమరపణతో దైవ పరిచర్య చేయదలిచాను. దేవుని

సేవ చేయాలంటే వేదాంత విద్యాభ్యాసం చేయాలి. కొంత కాలం ఉద్యోగం

చేసి 50 సంవత్సరములు వచ్చాక సేవ చేయవచ్చునని తలంచాను. ఆ

తరువాత 9 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వంతంగా సాపఫ్టవేర్ కంపని

ఆరంభించదలిచాను. అందరికి తెలియచేయుటకు అడవార్టై�జ్వెంట్

చేయదలిచాను.

ప్రభువు మరొక దర్శినం ద్వారా మాట్లాడారు:

ఆ రాత్రి కలలో ఒక కొండను చూచాను. చాలా కష్టంగా ఎకాకను

అకకడ ఏమీ లేదు ఎందుకు కష్టపడి ఎకాకవని జవాభచ్చారు. సేవ్రై డబ్బు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కావాలని చాస్తున్నావు. అది వ్యర్థమే సేవకు రమ్మన్నారు. ఈ అనుభవం

పాస్టు గారితో చెపపగా ప్రభువు సేవకు పిలసతున్నారు, వేదాంత విద్య

పూర్తి చేశాకా సేవ చేయాలన్నారు. అమ్మ క్రీస్తును నమ్మింది కాని కుల

పిచ్చి, దాసరి వంశంలో అమ్మాయిని వివాహం చేసుకోవాలని పట్టు పట్టింది.

అమ్మాయిని వెదికింది తపపకుండా చేసుకోవాలని దేవుని చితతమా కాదా

అని ప్రార్థించుకొనగా మంచి జవాబు లభించింది. నెల రోజులు ఫోనులో

మాట్లాడుకున్నాము. మేము ఒకరినొకరము చాసకోలేదు గాని మా ఇద్దరి

అభిరుచులు కలిశాయని తలంచాము. ఆకారం ఎలా ఉన్నను ఆవెను

వివాహం చేసుకోవాలని నిరణయించుకున్నాను. నేను హెైాదరబాదు నుండి

అమ్మాయి }రు వరంగల్ వెళాిను. అమ్మాయిని చూడాలనే ఆశతో

ఉన్నాను. ఒక అమ్మాయి ్రతాగుటకు నీరు తీసుకొని వచ్చింది. నా చూపులకు

నచ్చినట్లు లేదు పొట్టిగా ఉంది. నాకు అసంతృప్తి కలిగింది గాని వాగ్దానం

చేశాను గనుక వివాహామునకు సమ్మతించాను. వివాహం జరిగింది మాకు

ఇద్దరు బాబులు పుటాటరు. తరువాత పాప పుట్టింది. పాపకు గండెలో

రంద్ధముందన్నారు. పాప పుటటకముందే లోపాలున్నాయని చెపపగా చాలా

బాధ పడ్డాము. వెైద్యం చేయించగలమా అని చింతించాము. శోధనలో

ఆనందించాలని చెపపగలనా? భారంతో ప్రార్థించసాగాము. మనం నమ్మిన

దేవుడు శక్తికి మంచిన శ్రములను రానీయుడు కద, అనేక సాక్ష్యాలు విని

ధైర్యం తెచ్చుకున్నాము. దేవునికి దగ్గరగా నిలిచియండుటకు శ్రము ఒక

సాధనం. నాలుగు నెలలుగా ప్రార్థించాము గతంలో ఊపిరితితతులలో లోపం

ఉందని చెప్పిన డాక్టర్లు సాకనింగు తీసి ఆరోగ్యంగా ఉంది ఏమ లోపం

లేదని తెలిపారు. అసాధ్యాలు సుసాధ్యం చేసిన దేవునిని మనసార

స్తుతించాము. డాక్టు అద్భతం అన్నారు. పాప నేటికి చాలా ఆరోగ్యంగా

ఉంది. ్ర్రేయర్ పసల్ సరభయలు పాప గురించి ప్రార్థించారు. చాలా ధైర్యం

చెప్పి ఆదరించారు. సావాతి శ్రీనివాస్గారు అవెరకాలో అండగా నిలిచారు.

దేవునికే మహిమ కలుగును గాక. అవెరకాలో వేదాంత విద్య చదువు

కృపనిచ్చి కుటుంబంతో జీవించు అవకాశమచ్చి ఆదుకొనే వ్యకుతల ఆదరణలో

నేడు జీవించగల్గుతున్నాము.

ప్రార్థనలు వినే దేవుడు మా ప్రార్థనలను అలకష్యం చేయలేదు. యేసు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

లాజరు మరణించినపుడు అందరితోపాటు ఆయన కన్నీరు విడిచెను. ఆయన

ఆదరణ కొరకే ఏడ్చాిడని నమ్మాను. ఎట్టి సమస్యల గండా వెళ్ళినను

దేవుడు తపపక తోడంటాడు. మనం నమ్మిన క్రీస్తు సజీవుడు. సర్వశక్తుని

మనం ప్రార్థిస్తున్నాము

మన ప్రార్థనలో పూర్తి విశ్వాసముండాలి. సంపూరణ విశావాసంతో చేసిన

ప్రార్థనకు జవాబు లభిస్తుంది. స్నేహితుల కొరకు, కుటుంబస్తుల కొరకు,

సంఘస్తుల కొరకు నమ్మదగిన దేవుడు ప్రార్థనలన్నిటికీ అద్భుతంగా

జవాభస్తారు. మనం రోజు ఆత్మీయ శకిత్రై పరి�ంచే పరిశుద్ధ గ్రంథదము

అనేక సాక్ష్యాల సంపుటి ఎందరో జీవిత గాథలు చరిత్రలు క్రోడికరించి

వ్రాయబడ్డాయి. అనేకుల జీవితాలను బలపరచుటకు బైబిలులో జీవిత

చరిత్రలు ఉపయోగపడుతాయి. వెలిచూపు వల్ల కాక ఆత్మీయ జీవిత యాత

నయాయారుకలో కొనసాగిస్తున్నాను. ప్రభువు విశ్వాసుల ద్వారా పరిచర్య

చూపారు. నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తున్నాము. ఎన్నికలేని

నా జీవితానికి విలువనిచ్చి సువార్త ప్రకటించే గొప్ప యోగ్యత ఇచ్చి నడిపిస్తున్న

క్రీస్తుకే సదా మహిమ కలుగు గాక ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

19. జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు

అనామకుడనైన నన్ను వెదకి రక్షించి అత్యన్నత

స్థానంలో ఉంచిన క్రీస్తు నా రక్షకుడు

నిరీక్షణ్, హెైాదరాబాదు

నీవు నీ దేవుడైన యెహోవా మాట ్రశద్ధగా విని నేడు నేను నీకు

ఆజ్ఞ్రాించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనసరించి

నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా బూమమీదనన్న సమస్త

జనములకంటై నిన్ను హెచ్చించును. దివాతి 28:1

పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు నా పేరు నిరీక్షణ్

నా సాక్ష్యాన్ని పంచుకొను ధన్యతనిచ్చిన క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

నా సాక్ష్యం అనేకుల ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నా

దీన ప్రార్థన. ఆంద్ధ ప్రదేశ్లోని గుంటూు జిల్లాకు 40 కి.మ. దారంలో

ఒక మారు మాల గ్రామంలో నివసించేవారు. మా తల్లిదండ్రులకు పుట్టిన

ఇద్దరు కుమారులు వర్సగా మరణించారు. నేను మాడవ సంతానంగా

సజీవుడనైనందన నిరీక్షణ్ అనే పేరు పెటాటరు. అదే ఆశతో కనిపెట్టుట

అనే అర్థం గలది నేను కూడ దక్కనని మా తల్లి నేను పుటటగానే చూడాలని

కోరలేదు. మా తల్లిదండ్రులకు చదువు లేదు వేలి ముద్లు వేసేవారు. మా

}రిలో మాడవ తరగతి పూర్తి చేసాను. మరొక గ్రామంలో 4వ తరగతిలో

చేర్పించి హాస్టలులో ఉంచారు. నాకు సాకలు నచ్చలేదు. 9వ తరగతి వరకు

ముగ్గురు టీచర్లు 6 సరై�కుటలు చ్పెేెవారు. మార్చి 27వ తేది నా జీవితంలో

విషాదం కలిగన రోజు మా }రి నుండి ఫోను వచ్చింది. మా }రు వెళాిలంటే

4 కి.మ నడిచి వెళాిలి. నన్ను పసైకిలు మీద తీసుకొని వెళాిరు. ఏదో

జరుగరానిది జరిగిందని తలంచేలోపు మా నాన్న చనిపోయారని తెలిసింది.

మా తల్లికి నేను ఒక్కడినే మగిలను నన్ను చేరి బాబు నిరంజన్ నిన్ను

చదివించే సోతమత నాకు లేదు ఇద్దరము ఏదైనా పని చేసి బ్రతకుదాము

అన్నది. నేను సమ్మతించలేదు. 10వ తరగతి పూర్తి చేసిన తరువాత

ఆలోచిస్తాను అని చెప్పిసాకలుకు వచ్చి 10వ తరగతిలో ప్రథమ వ్యక్తిగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఉతీతరుణడయయాను. సినిమా పోస్ట్లను నోటసుగా చేసుకొని లైకకలు

చేసుకునేవాడిని. పేరికంలో ఉన్నా ప్రగతి సాదిించే ధన్యత ప్రభువు ఇచ్చారు.

ఒంటరి పోరాటంలో అమ్మకు డబ్బు లేని స్థితి బంధువుల సహకారం

లేనపుడు నా వద్ద రూపాయి కూడ లేదు. నాకు 10వ తరగతిలో పఘస్టు

ర్యాంకు వచ్చినందన కొంత సొమ్ము బహుమతిగా ఇచ్చారు. ఇంటరు

ఎలారగైనా చదువుకోవాలన్న తపనతో అమ్మను బ్రతిమలాడాను. నెలకు

600 రూపాయలు వెస్ భల్లు కటటవల్సి వచ్చింది. హె�టల్లో క్యాటరింగు

చేస్తూ చిన్న పనులు చేసి డబ్బులు సమకూర్చుకోగలిగాను.

ప్రభువు నా పట్ల దయ కలిగినందన ఒక లైక్చిరరు గారు రకమస్ర్టి

నేర్పించేవారు. నన్ను పిలిచారు బాబు గులాభ తోట బాగు చేయుటకు

ఎవరినైన చూడమన్నారు. నేనే చేస్తాను అని అడిగాను. వెస్ భల్లు కటటడానికి

డబ్బులు ఇచ్చేవారు. ఇంటరు రెండు సంవత్సరాలు ఆయన దయతో పూర్తి

చేశాను. డిగ్రీ కాలేజిలో చదువుటకు గుంటూులో ఎ.సి కాలేజిలో చేరాను.

ఆయన దయ గలవాడు గనుక నాకు డబ్బులు ప్రంేవాడు. రెండు వందలు

అదనముగా ఇచ్చేవాడు. లోకాశలకు లోనై సినిమాలు, షికార్లు ఆరంభించాను.

పల్లెటూరులో పెరుగుట వల్ల అసరభ్యకరమైన మాటలు మాట్లాడేవాడిని.

పైకి మంచివాడిగానే నటించేవాడిని. ఇది తప్పు ఇది కరెకుట అని హెాచ్చరించే

వారెవరు లేరు. 2004 వ సంవత్సరంలో డిగ్రిలో చేరి గుంటూులో ఉన్న

24 సినిమా టియేటర్లను దర్శించి ప్రతి సినిమా చూచేవాడిని. కాలేజిలో

చదువుట మాని సినిమాలు చూచి డబ్బులు ఖరచు చేసేవాడిని. చాలా

వినోదంగా భావించేవాడిని. ఒక రోజు కాలేజికి వెళ్లగా నా దిశ

మారిపోయింది.

క్రీస్తుతో నా పరిచయం :

సినిమా పిచ్చిలో ఉండే రోజులలో మా హాస్టలులో రోజు 6 గంటలకు

ప్రార్థన జరికగది. నాకు అయిష్టంగా ఉండేది కాని ఆచారంగా వెళ్ళవాడిని.

మా లైక్చిరర్లు వచ్చి బైబిలులోని వాక్యాలు బోదిించేవారు. ప్రార్థన చేసేవారు.

ఒక లైక్చిరరు సవాలు మాముందంచారు బైబిలులోని 66 పుస్తకాల పేర్లు

నేరచుకున్నవారికి 500 రూపాయలు బహుమానం ఇస్తానని వారం రోజులు

గడువు ఇచ్చారు. నేను చాలా సినిమాలు చూడవచ్చిని ఆశించాను. నా ఆశ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నెరవేరాలని 66 పుస్తకాల పేర్లు ఒక కాగితం మీద రాసుకొని రోజు

చదువసాగాను. నా ే్నేహితుని సినిమాకు తిసుకొని వెళ్ళ్లన రోజు ఇంటర్

వెల్లో చదువసాగాను. డబ్బు మీద పీతి సినిమా మీద మోజుతోనే గాని

బైబిలు మీద అఇష్టంతో చదువసాగాను. ఆ తరువాత వారం లైక్చిరరుగారు

వచ్చారు. నాతో పాటు అందరు 66 చెప్పిననా వారు పూర్తిగా

చెపపలేకపోయారు. నేను 66 పుస్తకాల పేర్లు స్పష్టంగా చెప్పాను. 500

రూపాయలు ఇచ్చారు. ఎంతో ఆనందంతో సినిమాకు వెళ్లవచ్చిని తలంచాను.

కొతత సినిమా చూడాలని వెళ్ళగా అదే దారిలో లైక్చిరరు గారు కనిపించగా

బభయపడాను. నా సినిమా ప్రయత్నం విపఘలం చేసాడని చాలా కోపం

వచ్చింది. ఆయన నా యోగ కేషమాలన్ని అడుగుతా నిరీక్షణ్ నీకు

మారుమనస్సు అనుభవం ఉందా అని అడిగారు. నేను ఆ మాట వినలేదు

సర్ అన్నాను. ఎంతో బభక్తితో మోకరించి నా కొరకు ప్రార్థించి పంపాడు.

ఆయన మాటలను విన్నాను. ఆగషుట 13, 14, 15 తేదీలలో ఏలారులో

సువార్త దండయాత ఉన్నది రావాలని కోరారు. సర అని చెప్పాను గాని

దండ యాత అనగానేమ నాకు అర్థం కాలేదు. నా సీనియర్ అన్నయ్యలను

అడిగాను. బైబిలులో వాక్యాలు కర ప్రతాలు ఉంటాయి అవి అందరికి

పంచాలి అని చెప్పారు. బభకతసింగ� గారి వంటి జీవిత చరిత్రలు చిన్న పుస్తకాలు

ఉచితంగా పంచయారు అని వివరంగా తెల్పాడు నాకు అర్థం కాకపోయినా

నేను గుంటూు తప్ప ఏ ప్రాంతాలు చూడలేదు. విజయవాడ గండా

ఏలారు వెళాతము కద ఆనందంగా ఆ ప్రాంతాలు చూడడం ఉచితంగా

భోజన వస్తి కలిపస్తారు. అందరితో కలిసి సరదాగా వెళాిలని ఆలోచించి

సమ్మతించాను. ఏలారు చేరాము మందిరంలో మాకు పడక సిద్ధం చేసారు.

నేను వెళ్ళి మందిరం చిన్నది పైన సిలువ గుర్తు ఉండేది.. ఈ మందిరం

చాలా విశాలంగా ఉంది. ప్రతి గోడపై దేవుని వాక్యాలు వ్రాయబడి ఉన్నవి.

వింతైన ప్రశాంతత ఆ ప్రాంతంలో అనుబభవించాను. మనసు నెమ్మదితో

నిండింది. నేను పండుకొని బీముపై చూడగా రోమా 2:21లో ఎదుటివానికి

బోదిించు నీవు నీకు నీవే బోదిించుకొనవా? అనే వాక్యం వ్రాసి ఉంది. ఆ

వాక్యం నా హృదయాన్ని సాటిగా తాకింది. అన్నా రపు మనమేమ చేయాలి

అని అడుగగా సువార్త బోదిించాలి కద! అన్నాడు. నాకు కాసత బభయం

కలిగింది. ఆ మాట నాకే వర్తించింది. ఎదుటివానికి బోదిించాలంటే నేను ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

బోధనొందుకోవాలి. ప్రసంగంలో అదే వాక్యం బోదిించారు. యేసును గార్చి

చెపపవల్సి ఉండగా నీకు ఆ గొప్ప రక్షణ అనుభవం ఉన్నదా? ఈ ప్రశ్న

మరలా నన్ను తాకింది. క్రీస్తు త్యాగం గురించి వివరించారు. క్రీస్తు నీ

పాపాల కొరకు రక్తం కార్చి మరణించారని తెలసుకున్నావా? పశ్చాత్తాపంతో

నీ పాపాలు ఒప్పుకోవాలి. ఆయన రక్తం ప్రతి పాపం నుండి రక్షించగలదు.ఈ

రీతిగా ప్రసంగం సాగింది. ఆ మాటలన్ని నాతో వచ్చిన 12 మంది కొరకు

కాదు గాని నాతో మాత్రమే చెప్పిన అనుబూతి పొందాను. నాకు తెలిసి

చేసిన పాపాలన్ని ప్రభువు దగ్గర ఒప్పుకున్నాను. చాలా ఏడ్చిి కషమాపణ

కోరుకున్నాను. దయ గల క్రీస్తు నన్ను కషవించి రక్షించారు. రక్షణానుభవాన్ని

చెపపనశక్యము కాని ఆనందాన్ని ప్రసాదించారు. 2004వ సంవత్సరము

ఆగషుట 13వ తేది నాకు దేవుడు మారుమనస్సు ఇచ్చారు. పసైతాను నన్ను

శోదిించుటకారంభించి సినిమాపై ప్రేమ కలిగంచింది. మీటింగు ముగించి

తిరిగి వచ్చు దారిలో సినిమా కొతతది కనిపించింది. గంటూులో నాకిష్టమైన

హీారో సినిమాకు వెళ్ళదలిచ్చాను. శోధన జయించలేక హాలు చేరాను

నన్నెవరు గురితంచకుండనట్లు చేతి రుమాలు ముఖమునకు కప్పుకున్నాను.

టిరకట్ కౌంటర్ ఎడంగా ఉన్నందన లైక్చిరరు కనిపించి నిరీక్షణ్ అని ప్రిలిచారు. ఎవరు నన్ను చూడకూదదు అని అనుకున్నానో ఆయనే

కనిపించాడు. చాలా బాధపడాను హాస్టలకు వెళ్ళి ఏడ్చాిను. ఆ తరువాత

లైక్చిరర్ను కలిసినపుడు సార్ నేను శోధనను జయించలేకపోయాను

కషవించండి అన్నాను, పర్వాలేదు నిరీక్షణ్ ఇలాంటి శోధనలు వస్తాయి

వాటిని ప్రార్థన ద్వారా జయించాలి. నీవు వెళ్ళలేదు ప్రభువే శోధనలో

పడకుండా తప్పించారు. ఆయన సలహాను బట్టి శోధనలో ప్రవేశించకుండా

ప్రార్థించాలని నేరచుకున్నాను. ఆనాటి నుండి సినిమాకు వెళాిలన్న కోరికపై

సంపూరణ జయం పొందాను. విశావాసంలో స్థిరపడి ఆత్మీయంగా బలపడుతా

ప్రార్థన, వాక్యం, సహావాసంలో నిలిచిపోయాను. అదే సంవత్సరం డిపసంబర్

31 రాత్రి వాచ్నైట్ సరీవాసులో రాత్రంతా చర్చిలో జాగారం చేస్తూ వాగ్దానాలను

సీవాకరించాము. ఆ రోజు ఏలారు వెళాిను. వాగ్దానం తీసుకునే ముందు

ఆ రోజంతా ప్రార్థనలో గడ్రిేవారము. సంవత్సరమంతా ఆ వాక్యం

ధ్యానిస్తూ గడపాలి. డబ్బు విషయంలో చాలా దీన స్థితిలో ఉన్నాము. వెస్

భల్లు కొరకు లేబరు పనులు చేసి కొంత సొమ్ము కూడబైట్టుకునేవాడిని. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

బార్లో కూడ పని చేసేవాడిని. మంచి వాగ్దానం కొరకు భారంతో

ప్రార్థించాను. అపుడు నా వయసు 18 సం”లు గనుక అమాయకంగా

ఉండేవాడిని. ప్రభువు నాకందించిన వాక్యం చాలా ఆశ్చర్యం కలిగంచింది.

ఆనందంతో నింపబడి దేవునిని మనస్సార స్తుతించాను.

యెహోవా నీ దేశముమీద వర�ము దాని కాలమందు కురిపించుట

కును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వాదించుటకును, ఆకాశ మను తన

మంచి ధననిదిిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెిదవు కాని

అప్పు చేయవు దివాతీ. 28:12

నేను డబ్బు గురించి కోరగా ధన నిదిి అనే మాటను ఇచ్చారు. నేను

శోధనకు లుంగకుండ క్రీస్తులో స్థిరంగా నిలిచి ఉండాలని ఆయన ప్రేమలో

సాగిపోవాలని దృఢంగా నిరణయించుకున్నాను. జనవరి 1వ తేది మందిరంలో

గడిపి 2వ తేది గుంటూు వెళాిను. ప్రతి నెల వెస్ భల్లు 1200 కటాటలి.

మా తల్లి దగ్గర డబ్బు ఉండదు. నాకిచ్చేవారెవరు లేరు. నా సంపాదన

సవాలపము ప్రార్థించి కనిపెటాటను. నేను నమ్మిన నా రక్షకుడు తన �శవార్యం

చొప్పున ప్రతి అవసరం తీర్చును. నేను మంచిగా చదువుతున్నానని రకమస్ర్టి

లైక్చిరర్ గారు పేదవాడినని గుర్తించి డబ్బు ఇవ్వాలని నన్ను పిలిచాడు. నా ప్రిల్లలకు లైకకలు చెప్పు నీకు ఎంత పఫీజు ఇవ్వాలి అని అడిగాడు. దేవుడే

లైక్చిరర్గారిని ప్రపర్రించి ఈ రీతిగా సహాయపడుతున్నారని గ్రహించి

వినయంతో జవాభచ్చాను. నాకు వెస్ కటటడం కష్టంగా ఉంది అది సహాయం

చేసేత చాలు అన్నాను. నేను నీకు సహాయపడతాను అన్నారు. లైకకలు

చెప్పుటకారంభించాను. మంచి మారుకలు తెచ్చుకొనగా ప్రతి నెల వెస్

భల్లు కడతానన్నారు. పిల్లలు 10వ తరగతిలో మంచి మారుకలు

తెచ్చుకున్నందన ఇంటరులో కూడ లైకకలు చెప్పాలని కోరారు. నా వెస్

భల్లు కొరకు సహాయం చేసారు. డిగ్రీ చదువుటకు ప్రభువు సమకూర్చి

సహాయపడ్డారు. హాల్లెలాయా.

నేను పిల్లల కొరకు కృషి చేసి మంచి పఘలితాలు వచ్చినందుకు నాకు

యంయస్సి చదువుటకు కాలేజిలో పఫీజు చెల్లించారు. ఉస్మానియా విశ్వా

విద్యాలయంలో యం.యస్సి చదవడానికి అర్హత లభించింది. 2009 వసం” ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కొతత కాలేజిలో చేరాను. పసైనిక్పురి ప్రాంతంలో కొందరు విశ్వాసులతో

పరిచయం కలిగింది. ముషీరాబాద్లో ఉండగా హెాబ్రోను దగ్గరలో ఉండేది.

పసైనిక్పురిలో స్కూల్ ఉంది లైకకల టీచర్ అవసరమని చెప్పారు. కొంత

కాలం పని చేశాను. కొంత కాలం తరువాత కొతత ఉద్యోగం కొరకు అన్వేషించి

భారంతో ప్రార్థన చేసాను.

నా చదువంతా తెలుగు మీడియంలో జరిగినందన ఇంగ్లీష్ సరిగాగ

రాదు ేపపరు కూడ చదువలేకపోయేవాడిని. ఇంగ్లిష్ ేపపరు కొనుకొకని

ఉద్యోగం కొరకు చూడగా ఒక టీచరు పోస్టు గురించి కనిపించింది. పిల్లల

మధ్య టీచర్గా ఉండాలి చాలా జాగ్రతత అన్నారు. నేను రక్రైస్తవుడిని నా వలన

ఏ ఇబ్బంది కలుగదని హామ ఇచ్చాను. 9 సంవత్సరాలుగా ఆ సంస�లోనే

పని చేస్తున్నాను. బైబిలు కథలను పేర్లు మార్చి వివరించి చ్పెేెవాడిని. నేను

మత ప్రచారం చేస్తున్నానని వెునేజ్వెంట్కు పఫిర్యాదు చేసారు. జాగ్రతతగా

ఉండు అని హెాచ్చరించారు. దేవుని ఘనపరిచాను.

నేను నమ్మకంగా చేసిన పనిని బట్టి ఆ సంస�లన్నిటికీ పిన్సిపాల్గా

నియమంచారు. బైబిలు వాగ్దానం ప్రకారం నీవు కొంచెంలో నమ్మకంగా

ఉన్నావు అనేక బాధ్యతలనపపగిస్తున్నానని ప్రశంసిస్తూ నమ్మకమైన మంచి

దాసుడా అన్నారు. నేడు హెైాసాకలులో 450 మంది విద్యార్థులకు వెైస్

పిన్సిపాల్గా నియమంచి నన్ను గమనించి పిన్సిపాల్గా 3 సంస�లను

అపపగించారు.

భ.ఇడి కాలేజి, �నియర్ కాలేజి, హెైాస్కూల్ నిర్వాహాణ అపపగించారు

పని చేయు సమర్థత ప్రభువే అనుగ్రహించారు. వారికి నమ్మకంగా పని

చేయగల్గు తున్నాను. ప్రభువు సేవలో కొనసాగుతండగా ఆ సంవత్సరం

వాగ్దానం నీ గర్బ�పఘలం దీవించబడును అని వచ్చింది. నన్ను వివాహం

కొరకు సిద్ధపరుస్తు న్నారని విశ్వాసులకు చెప్పాను. 11 నెలల వరకు ఏమ

జరుగలేదు. తోటి వారంతా హేాళ్నగా మాట్లాడుటకు ఆరంభించారు. నేను

నమ్మిన ప్రభువు మాట తపపనివాడు సరిగాగ నవంబర్ 24వ తేది నాకొక

ఫోన్ కాల్ వచ్చింది. మంచి సంబంధం లభించిందని వివరాలు పంపుతాను

నీవు కూడ ప్రార్థించి దేవుని చిత్తం కనుకొక అన్నాడు. నన్ను అపహాస్యం

చేసినవారి ముందు విజేతగా నిలిపారు. ఆమెతో ప్రధానం జరిగింది ఆమె ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మరారి� అమ్మాయని అనుకోలేదు. నాకు హిందీ రాదు ఆమెకు తెలుగు

రాదు. ఒప్పుకున్నాను గనుక ఒక మీటింగు సమయంలో నాశాంతినే

నీకనుగ్రహిస్తాను అనే వాగ్దానం పొంది సాగిపోయాను. ప్రభువే అద్భుతంగా

ఆర్థిక సహాయం చేసారు. 2015 డిపసంబర్ 28వ తేదిన నా వివాహాము

జరిగింది. నేను ప్రభువుతో నిబంధన చేసుకున్నాను. నాకు డబ్బు అవసరమని

ఎవరితో చెపపను. లోను గాని ఎవరిని అడుగను నా దగ్గర ఒక లకష డబ్బు

మాత్రమే ఉంది. అయితే వివాహా సమయంలో 7 లకషలు ఖరచు పెట్టి చాలా

ఘనంగా ఉద్యోగం చేయువారి సహకారంతో విశ్వాసులంతా ప్రార్థించగా

గొప్పగా వివాహం జరిగించాడు. 2019లో నా భార్యకు బాబు పుట్టినందుకు

దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రభావితం చేసిన వాక్యాలు ఎేసతరు

గ్రంథంలో నేను యాదుడను గనుక ఆ పనిని చేయజాలను శోధనలలో

జయం పొందేవాడిని దేవునికి అవమానం కలేగ పని చేయరాని

తీర్మానించుకున్నాను.

పనిలో ప్రవీణత గల వాడు రాజుల యెదుట నిలుచును. నెహెామ్యా

వలై బభయబభకుతలు కలిగ జీవించాలని ఆశించాను. చేతికి వచ్చిన పనిని శక్తి

వంచన లేకుండా చేయాలని నేరాపరు. నా జీవితం దేవుని చితాతనుసారంగా

ప్రార్థనతో, వాక్యధ్యానంతో విశ్వాసుల సహావాసంలో విశావాస యాత

కొనసాగిస్తున్నాను. నేడు యం.యస్సి తరువాత భ.ఇడి చదివి యం.ఇడి

పూర్తి చేసాను. నా ప్రవర్తనలో, మాటలలో, ప్రభువుకు విరోధంగా ఏది

చేయలేదు. ఆయన నన్ను కాపాడుతా ఆశీర్వాదిస్తున్నాడు. కటిక పేరికం

నుండి అత్యన్నత స్థానంలో నిలిపిన క్రీస్తుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top