
్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ప్రియ యేసుని
నవయుగ సాక్షులుేసకరణ :
శ్రీమతి పకరేస్ విజయ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ప్రియ యేసుని నవయుగ సాక్షులు
వెుుదటి ముద్రణ
జనవరి 2021
ప్రతులు
1000 కాపీలు
సంకలనం
సిస్టర్. గ్రేస్ విజయ
విజయవాడ, అవెరకా
ముపదరణ
ప
గమా�యేల్ పింటర్స
36, హ�డా కాంప్లెక�్స
తార్నాక, హెైాదరాబాద్
ఫోన్ : 040-27018467, 9912862800
జు-ఎ”శ్రీ : స్త్ర�ఎ�శ్రీ�వశ్రీ�తీ�అ్వతీరఏస్త్రఎ”శ్రీ.షశీఎ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

”�జు”�ణ
ణవ�తీ ష”శ్రీసతీవఅ శీట �శీస: �తీవవ్�అస్త్రర ్శీ వశీబ
�అ ్�వ ఎశీర్ �తీవష�శీబర చీ�ఎవ శీట శీబతీ �శీతీస �అస
ళ”�శీతీ జీవరబర జ�తీ�ర్. ుతీబర్ �శ్రీశ్రీ �ర షవశ్రీశ్రీ ష�్� వశీబ
పవ ్�వ స్త్రతీ�షవ శీట �శీస.ు”ర పశీశీస శీట ్వర్�ఎశీఅ�వర శీట �వశీ�శ్రీవ
ష�శీరవ శ్రీ”వర షవతీవ ్తీ�అరటశీతీఎవస పవ ్�వ �శీషవతీ
శీట ్�వ నశీశ్రీవ ళ”తీ�్ �ర పవ�అస్త్ర �బపశ్రీ�ర�వస పవ ర�ర్వతీ
�తీ�షవ హ�య�వ� �అ ఎవఎశీతీవ శీట �వతీ సవ�తీ �బరప�అస
శ్రీ�్వ ణతీ. ళబఅస�తీ� ”శీ ుర””స� ష�శీ షవఅ్ ్శీ పవ ష�్� ్�వ �శీతీస తీవషవఅ్శ్రీవ.
ళ�వ ”ర పవవఅ సశీ�అస్త్ర వవశీఎవఅ రవతీ”షవ ్శీ వస�టవ ్�వ తీవ�ేవతీర టశీతీ ఎ�అవ
వవ�తీర పవ �బపశ్రీ�ర”అస్త్ర పశీశీసర శీట ్�వ ్వర్�ఎశీఅ�వర శీట శ్రీ”వర ష”అస్త్రవస పవ్�వ ర”�అస్త్ర సఅశీషశ్రీవసస్త్రవ శీట జీవరబర జ�తీ�ర్ . �్ �ర అశ్వీషశీతీ్�వ ్శీ రవవ ్�వ్వర్�ఎశీఅ�వర శీట � అబఎపవతీ శీట అశీఅ-ష�తీ�ర్”అర పవషశీఎ�అస్త్ర స�రష”శ్రీవర శీట
జీవరబర జ�తీ�ర్.ువర్�ఎశీఅ�వర �తీవ రశీ �ఎ�శీతీ్�అ్ టశీతీ �వశీ�శ్రీవ ్”్ �శీస �అషశ్రీబేవస
� ష�శీశ్రీవ ష”�్వతీ శీట ్�వఎ �అ నవపతీవషర 11 టశీతీ బర ్శీ పవ ష”శ్రీశ్రీవఅస్త్రవస
�అస టశీశ్రీశ్రీశీష ్�వ�తీ వ”ఎ�శ్రీవ.ువర్�ఎశీఅ�వర �తీవ స్త్రతీవ�్ �అ ్”్ ్�వవ ”�వ � తీ”�శ్రీవ వటటవష్
పవష�బరవ ్�వ అశీఅ-పవశ్రీ�వ”అస్త్ర తీవ�ేవతీర ష�శీ �తీవ ర”వస పవ ్�వఎ ష�శ్రీశ్రీ
అ�్బతీ�శ్రీశ్రీవ ఎ�సవ ్�వ�తీ అశీఅ-పవశ్రీ�వ”అస్త్ర తీవశ్రీ�్”వర �అస టతీ�వఅసర తీవ�స ్�వఎ
�ర షవశ్రీశ్రీ �అస పవషశీఎవ స�రష”శ్రీవర శీట జీవరబర జ�తీ�ర్. ు”ర �తీశీషవరర ష�శ్రీశ్రీ స్త్రశీ
శీఅ �అస శీఅ ్శీ పతీ�అస్త్ర ఎ�అవ �అ్శీ ్�వ టశీశ్రీస శీట �శీస. �అశ్రీవ జ్వుతీఅ�్వ ష�శ్రీశ్రీ్వశ్రీశ్రీ �శీష ఎ�అవ పవష�ఎవ పవశ్రీ�వ�వతీర �అ జ�తీ�ర్ పవ ్�వరవ పశీశీసర.
�అ షశ్రీశీర�అస్త్ర � ్”అస �శీస �అస ఎవ ర�ర్వతీ శ్రీమతి. �తీ�షవ హ�య�వ�ుర””స� టశీతీ స్త్ర”�అస్త్ర ఎవ ్�వ పశ్రీవరర�అస్త్ర శీట షతీ�్�అస్త్ర ్”ర టశీతీవషశీతీస. వీ�వ
�శీస షశీఅ్�అబవ ్శీ స్త్ర”వ �వతీ స్త్రశీశీస �వ�శ్రీ్� �అస శ్రీశీఅస్త్ర శ్రీ�టవ ్శీ షశీఎ”శ్రీవ
ఎశీతీవ �అస ఎశీతీవ రబష� ్వర్�ఎశీఅ�వర ్శీ పతీ�అస్త్ర ఎబశ్రీ్�్బేవర �అ్శీ ్�వ దీశీసవ
శీట జ�తీ�ర్. �వ సవస�ష�్వ ్”ర పశీశీస ్శీ శీబతీ �శీతీస ష�్� � �తీ�వవతీ ్”్
ఎ�అవ పవ వస�ట�వస పవ ్”ర పశీశీస �అస పవషశీఎవ పవశ్రీ�వ�వతీర �అ జ�తీ�ర్. �
తీవఎ”అ.్శీబతీ రవతీ”అ్ టశీతీ జ�తీ�ర్'ర ర�సవ,
దీతీశీ. ణ�హ�ణ జన”ఖ�ఖూ�ు� ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
విషయసూచిక
�శీతీవషశీతీస -
విషయసూచిక4
శ్రీమతి గంటా దేవ కృపావరంగారి సంక్షిపత జీవిత చరిపత21
దీ�శీ ళసవ్ష�, ”టవ డ ్వర్�ఎశీఅవ శీట
”్వ శ్రీమతి. ణవ”సతీబ””తీ�ఎ ”అ్�26
అశృతాంజలి30
సీవాయ సాక్ష్యాలు:
1.క్రీస్తును ద్వేషించిన నన్ను ప్రేమించి రక్షణానుభవాన్నిచ్చి ఆత్మ జాలరిగా మార్చారు.
రెవ. వెై. పృదీవా రాజు, గంటూు34
2.విజయవాడ మరనాథద మందిరంలో నా సాక్ష్యమును పంచుకొను అవకాశమచ్చిన
నా రక్షకునికి వందనములు.
- శ్రీమతి కాసరనేని వసంధర గారు, హెైాదరాబాద్39
3.నా భర్త దేవుడే నా దేవుడని ప్రకటించి విగ్రహాలను వదలి సజీవుడగు యేసును నమ్మి
ఆత్మల జాలరిగా క్రీస్తును సేవిస్తున్నాను. - శ్రీమతి కృషణవేణి రెడిడ్, తిరప్తి 49
4.దేవుని ఎరుగని కుటుంబంలో జన్మించి క్రీస్తును రక్షకునిగా నమ్ముకొనిన నానమ్మ
గారి ద్వారా రక్షణ పొంది క్రీస్తు పరిచర్యలో ఉన్నాను.
- గ్రేస్ ఆం్రడాస్, రాజమండ్రి59
5.ఎన్నికలేని నా జీవితాన్ని క్రీస్తు నన్ను వెదికి రక్షించి గొప్ప సేవ్రై నన్ను ఎన్నుకొని
నడిపిస్తున్నారు - పాస్టరు ఎలియాజరు గారు65
6.అంధకారంలో నుండి ఆశీర్వాదంలోకి నడిపించిన ఆశ్చర్యకరుడు
- రామకృష్ణ, విచ�పట్నం73
7.సజీవ సాక్ష్యం.- కొల్లి ప్రసాద్ రెడిడ్ గారు.75
8.నా జీవితంలో ఆచారాన్ని పాటించినా క్రీస్తుతో సన్నిహితంగా జీవించుటకు సాక్షిగా
నిలిపారు. - గీతా ప్రసాద్, అవెరకా86
9.క్రీస్తు నమ్మకమైన ప్రేమతో నన్ను వెదకి రక్షించి ఆత్మ జాలరిగా భారమిచ్చి బూదిగంతాలలో
సాక్షిగా నిలిపారు. - పాస్టర్. విజయు కుమార్ గారు, కొవూవారు91 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
10.మత గరవాంతో క్రీస్తును ద్వేషించిన నన్ను క్రీస్తు విశ్వాసుల ప్రేమను బట్టి రక్షణ పొంది
సాక్షిగా మారాను. - శిలప, లండన్95
11.నా రక్షకుడు క్రీస్తు నన్ను వెదకి రక్షించి నా కుటుంబంతో ఆయనను సేవించే ధన్యత
నిచ్చారు. - డాక్టు రామయ్య, అవెరకా104
12.క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుట కన్నా సాక్షిగా జీవించుట విన్న, నా రక్షకుని సేవ
చేయు భాగ్యం పొందాను. - డాక్టు గోపాల్ రెడిడ్ గారు, పెనుకొండ108
13.క్రీస్తు రక్షకుడని అనుభవం పొంది నిజమైన ఆనందం క్రీస్తులో ఉందని నమ్మి
సాక్ష్యమస్తున్నాను. -శ్రీనివాస్ కర్రె, విశాఖపట్నం115
14.క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.
- రాతు, చెన్నై117
15. క్రీస్తు కొరకు శ్రముపుట ధన్యతగా తలంచి వెలి వేయబడినను వేదాంత విద్య
నేర్చుకొని క్రీస్తు కొరకు సాక్షిగా మారాను.
-శ్రీమతి ఎసతర్ సురష్, విజయవాడ124
16.విగ్రహారాదిికుడనైన నేను యేసు క్రీస్తును రక్షకునిగా సీవాకరించి సజీవుడని ప్రకటిస్తూ
పయనిస్తున్నాను. - హారినాథ్ రెడిడ్, హెైాదరాబాద్128
17.అన్య దేవతలను పూజించే నన్ను క్రీస్తు అద్భుత రక్షణనిచ్చి క్రీస్తును ప్రేమించే
కుటుంబంలో చేర్చాడు. - ప్రతిబభ హారినాథ్ రెడిడ్, ప్రొద్దుటూు131
18.ఎన్నికలేని నా జీవితాన్ని ఉన్నతంగా మలచి అవెరకాలో దైవసేవకునిగా నిలిపిన
క్రీస్తుకే నా స్తుతులు. - దాస్ బాబు, అవెరకా133
19.జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు అనామకుడనైన నన్ను వెదకి రక్షించి అత్యన్నత
స్థానంలో ఉంచిన క్రీస్తు నా రక్షకుడు. - నిరీక్షణ్, హెైాదరాబాదు138
20. క్రీస్తు తెలియుని స్థితిలో పరిశుద్ధాత్ముడే క్రీస్తు నిజ దేవుడని తెలిపి గొప్ప సాక్షిగా
నిలబైట్టిన గొప్ప దేవుడు. - శ్రీమతి శ్యామల సుధాకర్ రావు. నెల్లారు145
21.అన్ని మతాలలో ఎకకడ కనిపించగలడో పరిశీలన చేస్తూ దష్ట శకుతలను ఆహావానించగా
సజీవుడగు క్రీస్తు నన్ను రక్షించాడు. - శ్రీమతి న[ని, మ్రదాసు148
22.క్రీస్తు ప్రతి అవసరాన్ని ఆయన �శవార్యం చొపపున తీర్చగలడని నా జీవిత్రమే
సాక్ష్యం. - జారి� గారు, ఎర్నాకులము150
23.చిరిగిన వ్యర్థ జీవితాన్ని మార్చి తన భడడ్గా చేసుకున్న నా రక్షకుడైన యేసుకు సాక్షిగా
జీవిస్తున్నాను. - రాజేష్ నాంపల్లి, సామర్లకోట153 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
24.సంతానం లేక చింతతో ఉండగా క్రీస్తు నాకు బడడ్లను ఇచ్చి ఆయనను సేవించే
ధన్యత ఇచ్చారు. - శాంతి మాల, విజయవాడ160
25.కఠినమైన శోధనల ద్వారా గొప్ప సాక్షిగా ప్రభువు నన్ను నిలబైట్టి కుమారుని విషయంలో
గొప్ప అద్భుతము చేసిన ప్రభువు ఆశ్చర్యకరుడు.
- శ్రీమతి మేరీ రత్నం, ఖమ్మం163
26.అగ్ర కులంలో జన్మించి పూజలు చేసే మాకు క్రీస్తు ఏ్రైక దేవుడు అని తెలసుకున్నాము.
ఆత్మల జాలరిగా మార్చాడు. - కోడారు అనాష యం.డి. అవెరకా171
27.క్రీస్తును ద్వేషించిన నన్ను ప్రేమించి రక్షణానుభవాన్నిచ్చి ఆత్మ జాలరిగా మార్చారు.
- శ్రీ ఆశీవారాం గారు, గంటూు174
28.అవిధేయురాలిగా ఉన్న నా జీవితాన్ని మార్చి అనేక ప్రమాదాల ద్వారా కృపను
కనబర్చి ఆత్మల జాలరిగా మార్చిన క్రీస్తు నా రక్షకుడు.
- దెబోరా ే్నేహాలత, హెైాదరాబాదు176
29.పలు బభయములు చుట్టుకొనగా నాకు అబభయమచ్చి నిరీక్షించుట నేరాపరు.
- సజాహ్ సుప్రియు, విజయవాడ180
30.అన్ని బభయాల నుండి విడిపించు క్రీస్తు నా ప్రభువు రక్షించి కాపాడారు.
- సజాహ్ సుచరిత, విజయవాడ182
31. బభయంకర కరోనా తెగులు ఆవరించగా ఆసప్రతిలో ఏకాకిగా ఉండగా నా రక్షకుడు
క్రీస్తు ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా రక్షించారు.
-మస్టర్ లి నదర్, �ర్లాండ్, అవెరకా184
32.ఆందోళ్న పరిస్థితులలో దేవుని బభ్రదత ఆశీర్వాదము ఇచ్చువాడని నారక్షకుని గురించి
సాక్ష్యమవవాగలను. - మార్తి/దానియేలు, కలవారి లవ్ ఆపఫ్ జీసస్ మనిపషీటస్187
33.సనాతన హిందువుగా బాల్యం గడిపిన నేను రక్రైస్తవ ే్నేహితుని ద్వారా సజీవుడైన
రక్షకుని కనుగొన్నాను. - శ్రీ శ�రి రాజన్ గారు, మ్రదాసు189
34. నవువాల రాజ్యానికి రారాజుగా మారిన జాని క్రీస్తు రాజ్యానికి ఆత్మల జాలరిగా
మారాడు. - జాని లివర్192
35.నేను నమ్మిన రక్షకుడు సజీవుడు చీకటి నుండి వెలుగులో నడిచే కృపను ఇచ్చి
రక్షించి నడిపిస్తున్నారు. - శ్రీమతి సరసవాతి, నయాయారుక195
36.కష్ట సమయంలో నా భర్త సోదరి క్రీస్తును పరిచయం చేయగా యేసు మా కుటుంబాన్ని
రక్షించి అద్భుతాలు చేశారు. - శాంతి, కేరళ్203 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
37. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.
- జకకయ్య, నిమ్మ గాడెం207
38. క్రీస్తును గార్చి తెలియని నన్ను వెదకి రక్షించి సాక్షిగా నిలిపిన ప్రభువుకు నా స్తుతి
చెల్లిస్తున్నాను. - బుంతల కృషణరామ చ్రందయ్య శ�ట్టి210
39. ఇ్రశాయేలు స్తుతులపై ఆసీనుైన క్రీస్తు వాక్యానుసారముగా ఆయన చిత్తం తెలియజేసి
నడిపించారు. - శ్రీమతి సోనియా పసటల్లా, కర్నెల్ కాలనీ214
40. సువార్త పపకటించే పాదాలుగా నన్ను మార్చి ఆయన సేవలో ఘనపరిచారు.
- భషప్ డా. ఎ�షా కాలేపల్లి గారు218
41. నన్ను శ్రముల నుండి రక్షించి కాపాడిన క్రీస్తుకే మహిమ
- మరియ భాగ్యం, విజయవాడ220
42. సకల రోగాలను పసైతాను శకుతలను అరికట్టి బాధల నుండి విముక్తినిచ్చి క్రీస్తు
సాక్షిగా నిలిపారు. - మయారి, వసకట్228
43.చెడు అలవాట్లకు బానిసనై వ్యర్థ జీవితం జీవించే నన్ను క్రీస్తు వెదకి రక్షించారు.
- మాల్రాది, చీరాల230
44.పేద స్థితిలో నుండి సంపన్న స్థితికి మార్చి మంచి పనుల్రై మార్చిన క్రీస్తు.
- నిరంజన్, ముంబాయి234
45.రకత స్రావ రోగిని స్వాస�పరచి క్రీస్తు నా విశావాసం పెంచారు-శాంతి, }టీ 246
46. క్రీస్తు తెలియని జనాంగంలో క్రీస్తు నన్ను వెదకి రక్షించాడు. ప్రేమమయుడని,
సజీవుడని సాక్ష్యమస్తున్నాను. - శ్రీ మాధవ రావు గారు, నర్సరావుేపట247
47. క్రీస్తు తెలియని జనాంగంలో నుండి క్రీస్తు నన్ను వెదకి రక్షించాడు. ప్రేమమయుడని,
సజీవుడని సాక్ష్యమస్తున్నాను. - శ్రీ మదన్ కుమార్, మల్లారు251
48. హాతసాక్షి అయిన నాన్నగారి సేవను సీవాకరించి క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా,
వినాత్న సేవ్రై క్రీస్తు నన్ను ఏరపరచుకున్నారు.
-శ్రీమతి సుధా బాలరాజ్, గంటూు254
49. గుడిపూజారుల గృహంలో జన్మించిన నేను మా తల్లి రోగాన్ని స్వాస�పరచి రక్షణనిచ్చిన
క్రీస్తును నమ్మి సాక్షిగా ఉన్నాను.
- శ్రీమతి అన్నంబుట్ల అరుణా గారు, అవెరకా259 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ప్రియ యేసుని
నవయుగ సాక్షులు- సాక్షుల పరిచయం
1.రెవ. వెై పృదిివా రాజు గారు, గంటూు : 9000920205
తల్లిదండ్రులు విగ్హారాదిికులు. వారికి సంతానం లేనందన క్రీస్తును
నమ్ముకోమన్న సలహా మేరకు నమ్మారు. పృదిివా రాజు జన్మించగా క్రీస్తు సేవ్రై
అంకితం చేసారు. బాల్యంలో చర్చికి సండే సాకలుకు పకమంగా వెళ్ళి మంచి
భడడ్గా జీవించేవాడు. అయితే యవవానంలో లోకాశలకు లుంగి పోయాడు.
బభయంకర ప్రవాదాల వల్ల క్రీస్తు సేవ పిలుపు గుర్తించాడు. ఆత్మ రక్షణ తర్వాతేసవా భారంతో రగత్సెమనె సంఘస్థాపకుడయయాడు. సేవలో వింత పశమలు
ఎదురొకన్నారు. భార్య పసీతల సహావాసంలో ఘనంగా వాడబడుట గొప్ప ధన్యత
నేడు ఘనంగా సేవ చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు.
2.శ్రీమతి కాసరనేని వసంధర గారు, హెైాదరాబాద్ : 9866944577
గొప్ప విద్యావంతురాలిగా గొప్ప ఆదర్శిముతో గృహిణిగా నుండదలచిననా
ఎన్నో తీపి చేదు అనుభవాల నదిిగమంచిన వీర వనిత. స్నేహితురాలి ద్వారా
క్రీస్తుతో పరిచయం కలుగగా క్రీస్తు �న్నత్యాన్ని సవాయంగా తెలిసికొని అతి
దారుణమైన ఆర్థిక పరిస్థితులలో విభిన్న వ్యకుతల వ్యక్తితావాలను అవగాహాన
చేసికొని అంచెలంచెలుగా ఎదిగి నేడు వపజాల వ్యాపారిగా అత్యన్నతస్థాయికి
ఎదిగిననా దేవునికి పదవ వంతు పైగా యిచ్చు దీవించబడిన అద్భుత సాక్ష్య
వివరణ ఆశ్చర్యపర్చగలదు. దేవునిని మహిమపర్చగలదు.
3.శ్రీమతి కృషణవేణి రెడిడ్ గారు, తిరప్తి : 9985823127
విపగహారాధనలో జన్మించినపపటికి దేవుని కృపలో మంచి బభక్తి గల భర్తను
పొంది ధైర్యంగా క్రీస్తును నమ్మిన సాహాస్ వనిత. క్రీస్తు పరిచర్యలో భర్తతో
గొప్పగా సహకరిస్తూ దేవునిని మహిమ పరచు పసీతగా గుర్తింపు పొందారు.
4.
పకరేస్ ఆంపడాస్ గారు, రాజమండ్రి : 9059757270
తల్లిదండ్రులకు ఏ్రైక కుమార్తెగా జన్మించింది. అమ్మమ్మ, నాన్నమ్మ
విపగహారాదిికులు. విబూతి బుట్టు లేకుండా యిల్లు వదిలేది కాదు. నానమ్మ
గారి అకకగారు సువార్తను నమ్మింది. తాతకు తమ్ముడు వర్స అయిన ఆయనకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
అనారోగ్య పరిస్థితిలో ప్రార్థన ద్వారా స్వస్థత లభించగా నమ్ముకున్నారు. ఆమె
నమ్మినందుకు బైబిలు చ్రింి బాదిించారు. బైదిరించారు. తల్లి నమ్మినందున
ఆమెతో బాపీతస్మం తీసికొని క్రీస్తు ప్రేమలో నిలిచారు. ఆమె కోరినట్లు సేవ చేసే
భర్తను దేవుడిచ్చారు. యిద్దరూ గొప్ప సాక్షులుగా జీవించు కృపలో నున్నారు.
5.పాస్టరు ఎలియాజరుగారు : 9494767633
విజయవాడలో వెస్సియా సహావాసానికి పునాది వేసిన గొప్ప విశ్వాసి. బాల్యంలో
దేవదాతలు ఆ పేరు పెటాటరు. బాల్యంలో దేవుడు ఎన్నుకున్నాడు. పూజారులను
పపశ్నంచే హిందువుగా చాలకాలము గడిపారు. వెైకా గనులలో పనిలో చేరారు.
పనిలో పరిచయమైన యేసుదాసు గారి హెాచ్చరికల ద్వారా సవాయంగా క్రీస్తు
దేవుడని తెలిసికొన్నారు. బాబు అస్వస్థత యేసు నామంలో బాగవుట వలన
యేసును నమ్మి బాపీతస్మ అనుభవం పొందారు. అన్యభాషల అభిషేకము
పపరభువిచ్చారు. కరపపతాలు పంచు సేవ సాక్ష్యం పపకటించుటలో ఆనందించారు.
ఆత్మల జాలరిగా అనేక ప్రాంతాలలో సేవలో కొనసాగుతున్నారు. వెస్సియ్యా
సహావాసంలో తన కుమారుని సహకారంలో కొనసాగిస్తున్నారు.
6.రామక్రిషణ గారు, విచ�పట్నం :
అంధకార్ జీవితంలో క్రీస్తు వెలుగుని పగహించి వెంబడించారు. లారీలు
నడ్రిేవాడు. యాక్సిడెంటు వల్ల బభయపడిన స్థితిలో భార్య నమ్మిన క్రీస్తును
ఆపశయించగా అప్పులు తీరాయి, శాంతి నెమ్మది కలిగింది. పాస్టు దేవ సహాయంగారి
బోధల వల్ల క్రీస్తును నమ్మి బాపీతస్మం పొందారు. కుటుంబంతో దేవునినే
సేవిస్తున్నారు.
7.కొల్లి పపసాద్ రెడిడ్ గారు : 9494767633
సశీశ్రీశ్రీ”తీ�ర�స�తీవససవఏస్త్రఎ”శ్రీ.షశీఎ
వీరి సాక్ష్య జీవితానికి ఆధారము నాన్నగారెైన కృషాణరెడిడ్ గారి తండ్రి గారు.
శివపారవాతులను పూజించేవారు. 1937వ సంవత్సరములో కేరళ్ ప్రైస్తవులు
వీదిి పపసంగాలు ద్వారా సువార్త బోదిించగా విని నిజ దేవుడు క్రీస్తు అనియు
మాట్లాడు శక్తి గల వాడని నమ్మాడు. 3 రోజుల ధ్యానం తర్వాత గొప్ప శక్తితో
అన్య భాషలు మాట్లాడు స్థాయికి రక్షణ అనుభవం పాప కషమాపణ తర్వాత
బాపీతస్మం తీసికొని ప్రైస్తవుడయయారు. యింట్లో ఆటంకాలు ఎదురొకన్నారు. పుట్టిన
భడను సేవ కిస్తానన్నారు. ఆయన కుమారుడే పపసాద్ రెడిడ్గారు. 10వ తరగతి
వరకు హిందువుగా జీవించారు. సాధు బైన్నీగారి పపసంగంలో క్రీస్తును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
అంగీకరించారు. రక్షణ స్థిరత్రై ప్రత్యేక సందేశాలు సీవాకరించి పశ్చాత్తాపంతో
క్రీస్తును కషమాపణ అడిగి మారుమనస్సు పొంది సాక్షిగా మారాడు. చదువు
సాగలేదు. ఏ ఉద్యోగంలో సరిగా స్థిరపడలేదు. అయితే ప్రభువు పిలుపు పొంది
వేదాంత విద్యనబభ్యసించి సంపూరణ సువార్తికుడయయాడు.
8.గీతా పపసాద్ గారు, అవెరకా : 601- 203-2806
ప్రైస్తవ కుటుంబంలో జన్మించారు. మంచి విద్యావంతురాలుగా డాక్టు
కాలేకపోయినా డాకటరట్ డిపగీ పొందారు. మంచి అలవాట్లు, మంచి స్నేహితులతో
అతి గౌరవ కుటుంబంలో జీవితం కొనసాగించారు. మంచి బభక్తి గల ఆదర్శాిలున్న
కోటా పపసాద్గారు పఫిషరీస్లో ఆపఫీసరుగా నుండగా ఆయనతో వివాహాన్ని పపరభువే
నిరణయించారు. నాన్న, మామగారు చనిపోగా బాబాయి అహారోను గారు పెంచారు.
ఇద్దరన్నయ్యలు ఒక అక్క ఉండేవారు. ఆమె భర్త అక్క హెాలైన్ గారు ఒక డాక్టు
భార్యగా ఉండేవారు. వారి హెచ్చరికలు అమాల్యమైనమ. తగిగంపుతో పసీత జీవిస్తూ,
పుట్టింటికి, వెుట్టినింటికి పేరు తేవాలన్న ఆదర్శిము పాటించారు. అవెరకాలో
ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఉద్యోగంలో ఉతతమ ఉపాధ్యాయిని పదవులు పొందారు.
దేవునిలో జీవిసేత ఘనతని చాటి చెప్పు సాక్ష్యము వీరిది.
9.పాస్టు విజయకుమార్ గారు, కొవూవారు : ”య�వసబఎ�తీ5ఏస్త్రఎ”శ్రీ.షశీఎ
1974వ సంవత్సరంలో ే్నేహితుని సలహా పాటించి హాజరెైన ప్రార్థనా కూటంలో
రక్షణ అవసరత గుర్తించారు. ప్రైస్తవులతో పరిచయం లేదు గాని క్రీస్తును రక్షకునిగా
సీవాకరించి ప్రార్థించుట కొనసాగించారు. విద్యార్థుల మధ్య సాక్షిగా జీవించుట
కారంభించారు. దైవ బభక్తి గల భార్య సహకారంతో సేవ పఘలబభరితమై దేశ
విదేశాలలో ప్రభువు సాక్షిగా జీవిస్తున్నారు.
10.శిలప గారు, లండను : 9494767633
సాక్ష్యమనగా నడవడికను పూర్తిగా మార్చుకొనుట అనే మాట నెరవేర్పుగా పూజలు
చేసే హిందా బభకుతరాలు ప్రైస్తవులు చూపిన పప్రేమకు స్పందించి క్రీస్తును అన్వేషించి
బలమైన క్రీస్తు సాక్షిగా మారింది. విదేశాలలో సహావాసంలో కొనసాగుచున్నారు.
11.డాకటర్ రామయ్య గారు, అవెరకా :
తీ�ఎ�వవ�్బతీశ్రీ”�్�ఏస్త్రఎ”శ్రీ.షశీఎ
రామయ్య గారు హిందా కుటుంబంలో జన్మించారు. అతతగారు స్నేహితుల
ద్వారా క్రీస్తును గార్చి వీరు రక్షణ పొందారు. ఆమె అవిరామంగా వారి కొరకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ప్రార్థించగా వారిలో క్రీస్తు గార్చిన ఆలోచనలు ప్రవేశించాయి. ప్రైస్తవ సంస�లో
విద్యాభ్యాసంలో ప్రార్థన బైబిలు గార్చి తెలిసికొనగలాగరు. డాక్టు కోర్సు పూరతయి
ఉద్యోగిగా స్నేహితులు జల్సాలలో గడిపారు. అశాంతి వల్ల బాధలో వున్నపుడు
మేనతత ద్వారా పరిచయం అయిన దైవజనుడు క్రీస్తు సువార్త బోదిించారు. క్రీస్తు
నిజ రక్షకుడని నమ్మారు. కుటుంబం క్రీస్తునే సేవిస్తూ సంపూరణ సేవలో
నుంటున్నారు.
12.
డాకటర్ గోపాల్ రెడిడ్ గారు, పెనుకొండ : సస్త్రతీ1960�ససఏస్త్రఎ”శ్రీ.షశీఎ
హిందా సాంపపదాయాలలో బాల్యం గడిచింది. స్వంత ఆలోచనలతో వ్యర్థ
జీవితం జీవించారు. చివరకు ఆధ్యాత్మిక చింతన వల్ల స్నేహితుల హెాచ్చరికతో
బైబిలు చదివారు. ఏదో వింత ఆసక్తితో క్రీస్తు రక్షకుడని తెలిసికొన్నారు. 1982లో
పాపాలు ఒప్పుకొని రక్షణానుభవం పొందారు. క్రీస్తును నమ్మినందున తల్లి
ద్వేషించి బాదిించింది. యిల్లు వదిలి పేరికం అనుబభవించారు. మోజైస్గారి
వంటి బభకుతలు ఆదరించారు. సేవలో నమ్మకంగా సాగిపోయారు. నేడు గౌరవ
మర్యాద సంతృప్తి గొప్ప ఆశీర్వాదంతో దేవుని సేవిస్తున్నారు.
13.శ్రీనివాస్ కపరె గారు, విశాఖపట్నం : 9494767633
హిందా కుటుంబములో జన్మించారు. 7మంది తోబుట్టువులలో మధ్యవాడిగా
జన్మించారు. చదువుపై ఆసక్తి లేదు. చదువు నిమతతము ప్రైస్తవ సంస�లో చేరారు.
క్రీస్తు గార్చి విన్నారు. వివాహం తర్వాత వారి యిల్లు దర్శించి సువార్త బోదిించిన
వెంటనే భార్య క్రీస్తును నమ్మింది. ఆ యింటిలో అందరి రక్షణ్రై పాటు పడింది.
కుటుంబమంతా రక్షకుడిని సీవాకరించి సేవిస్తున్నారు.
14.రాతు గారు, చెన్నై : 6381285184
ఉన్నత వంశంలో జన్మించారు. భర్త కేవలము క్రీస్తును నమ్మినందున ఆమెకు
భడడ్లకు దారవెైపోగా వంటరి జీవితంలో బిడను కోలోపయి, అనేక ఆర్థిక
యిబ్బందులనెదురొకంటా తన కుమారుడు అభిషేకము పొంది దైవసేవలో
కొనసాగుచుండగా దేవునిని సేవిస్తూ సాగిపోతున్నారు.
15.
శ్రీమతి ఎే్తేరు సురష్ గారు, విజయవాడ : 8328125314
నిష్ట గల పూజారుల వంశంలో జన్మించింది. అకక, తమ్ముడు తోబుట్టువులుగా
పూజలు చేసేవారు. పూనకం వచ్చిన పసీత పరీకషలో విజయవుని చెపపగా నమ్మింది.
గాని పరీకష పెఫయిల్ అయింది. ఆ రోజుల్లో అక్క ే్నేహితురాలు కమల క్రీస్తును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
గార్చి పరిచయము చేసింది. భారంతో ప్రార్థించగా యెషయా 45:36 వాక్యం
ద్వారా విశావాసం స్థిరపర్చారు. కుటుంబం క్రీస్తును నమ్మగా ఆ }రివారు
వెలివేసారు. చాల బాధలు పడి క్రీస్తులో స్థిరపడి వివాహం తర్వాత సేవలో
నన్నది.
16.హారినాథ్రెడిడ్ గారు, హెైాదరాబాద్ :
”బశ్రీ”తీ�అ�్�ఏస్త్రఎ”శ్రీ.షశీఎ
హెైాందవ కుటుంబములో జన్మించాడు. 17సం. యవవానుడగు వరకు క్రీస్తు
ఎవరో తెలియనివాడుగా జీవించాడు. 1999వ సంవత్సరములో ఇంటరులో
నండగా ప్రైస్తవ ే్నేహితుడు మందిరానికి క్రీస్తు ప్రార్థనాలయానికి ఆహావానించాడు.
ఆ ప్రాంతంలో అందుకున్న సందేశాల ద్వారా క్రీస్తు రక్తం పాపాలు కషవించేది
పబతికించేదని గుర్తించి రక్షణానుభవం పొంది సాక్షిగా జీవిస్తున్నారు.
సీవాయానుభవం పాటల రూపంగా తెలిప గొప్ప సాక్షిగా జీవిస్తున్నారు.
17.ప్రతిబభ హారినాథ్ రెడిడ్ గారు, పపొద్దుటూు : 9494767633
హిందా సాంపపదాయాలలో పెరిగింది. మరణమంటే చాల బభయముండేది.
కాలేజీలో చేరిన కాలంలో ఒక వృదు�రాలు క్రీస్తును గార్చి తెలిపంది. దగ్గరున్న
విద్యార్థులంతా పశద్ధగా వినేవారు. క్రీస్తును రక్షకునిగా సీవాకరించుటను గార్చి
తెలసుకొన్నది. పశ్చాత్తాపంతో క్రీస్తును చేరి ప్రార్థించి మారుమనస్సు పొందింది.
2001, జనవరి 25వ తేదీ మరపురాని రోజు. మరణ బభయము తొలిగి పోయింది.
స్తుతి మహిమ సదా దేవునికేనని క్రీస్తు గార్చి ప్రతిచోట సాక్షిగా జీవిస్తూ భర్త
కుటుంబముతో కలిసి విశ్వాసులుగా జీవించి ఆదర్శింగా నున్నారు.
18.నారాయణ దాస్ గారు, అవెరకా : 215-285-7176
పూర్తి పేరు నారాయణ దాస్. హిందా దేవుళ్ళను పూజించేవారు. సాకలులో
పాఠాలు చెప్పు టీచరు సండే సాకలు నడ్రిే వారు. క్రీస్తుతో పరిచయం ఏరపడింది.
తర్వాత డిప్లమో చదివి ఆ తర్వాత ఇంజనీరుగా నిలిచారు. ఒక ే్నేహితుని
చెల్లితో ప్రేమలో పడి విపఘలవెై నిరాశ చెందగా దేవుడు ఆదరించి విశావాస
జీవితంలో నిలబైటాటరు. ఎన్నో అనుభవాల తర్వాత వివాహాము, బిడ్డలు పొందాక
క్రీస్తు సేవకు పిలుపు పొందుటకు ముందు రక్షణ స్థిర్త కలిగ నేడు సేవకునిగా
ప్రభువు పని కొనసాగిస్తున్నారు.
19.నిరీక్షణ్ గారు, హెైాదరాబాద్ : అ�తీవవసర”అఅ87ఏస్త్రఎ”శ్రీ.షశీఎ
అతని తల్లిదండ్రులకు యిద్దరు పుట్టి మరణించగా మాడవ భడడ్కు నిరీక్షణ్ అని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
పేరు పెటాటరు. తల్లిదండ్రులకు విద్య లేదు. చదువుకొనే రోజుల్లో అకస్మాతతుగా
నాన్న మరణించాడు. తల్లికి చదివించే స్థితి లేదు. చిన్న పనులు చేస్తూ పోస్టర్లు
నోటసుగా చేసుకొని చదువుకొనేవాడు. ఆయన లైక్చిరరు తోట పనులు
చేయించుకొని డబ్బులు హాస్టలు పఫీజు కట్టేవారు. బైబిలు పరీకషలు పెట్టి బహుమతులు
యిచ్చేవారు. సినిమాల పిచ్చి ఉండేది. పసలవులలో సువార్త కూటాలకు
ఆహావానించగా దైవవాక్యం చూచి ఆసక్తి కలిగ క్రీస్తును రక్షకునిగా సీవాకరించాడు.
గొప్పగా దేవుని దీవెనలు పొంది మాడు సంస�లకు అదిికారిగా నేడు సాక్షిగా
జీవిస్తున్నాడు.
20.
శ్రీమతి శ్యామలా సుధాకర్ గారు, నెల్లారు : 9901514830
అన్య కుటుంబంలో పూజారులుగా నన్న పితరుల ఆచారంలో నంటా గొప్పగా
ఉద్యోగము చేస్తున్న యింజనీరు గారికిభార్యగా నిలిచింది. పతాగుబోతగా అదిిక
ఆర్థిక లోపాలతో కన్నీటి లోయలో అతి గుట్టుగా భడడ్లను పెంచుకొన్నది.
అద్భుతంగా క్రీస్తును నమ్మి ఆపశయించి భడడ్లను బభక్తిలో పెంచుకొనగా ఒక
కుమారుడు లండన్లో, ఒక కుమార్తె బైంగుళూరులో స్థిరపడ్డారు. భర్త అకాల
మరణంతో ఆమె కూడా యిటీవల కోవిడ్ కాలంలో కాలం చేసారు. గొప్ప
విశ్వాసి.
21.శ్రీమతి న[ని గారు, మపదాస్ :
తల్లిదండ్రుల పప్రేమకు దారమయినాడు. దష్ట వకుతలు ఆవరించాయి. భర్త
వదిలి పోయారు. దయయాల నిలయమయినపుడు క్రీస్తు బభకుతలు ప్రార్థన ద్వారా
రక్షించారు.
22.జారి� గారు, ఎర్నాకులం : 9494767633
బాల్యంలో తల్లిని పోగొట్టుకొని అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అమ్మమ్మ పెంతకోస్తు
విశ్వాసి. అస్సాం నుండి యవవానములో బుంబాయి చేరి దురభ్యాసాల
పాలయయాడు. డబ్బు లేని స్థితిలో 100రూ. దొరికాయి. పాతరోజుల్లో అమ్మమ్మ
బభక్తితో పెంచిన స్థితి జ్ఞాపకము రాగా పశ్చాత్తాపంతో ప్రార్థించి క్రీస్తు సవారం వినే
కృప పొందాడు. అకకడ చర్చివారు వేదాంత విదయకై ప్రోత్సహించి చదివించారు.
గండె జబ్బు వల్ల ప్రార్థించగా జోసెఫ్ పాస్టు గారి నమ్మకమైన ప్రార్థనల
ద్వారా స్వస్థత పొంది కుటుంబంతో దేవుని సేవిస్తున్నాడు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
23.
రాజేష్ నాంపల్లి గారు, సామర్లకోట : 9494767633
ఆయన నివసిస్తున్న ప్రాంతంలో రాడికల్స ఉండేవారు. ధనవంతుడనే గరవాంతో
పొరపాట్లు చేస్తూ జైలకి వెళ్ళినా విడిపిస్తారనే దీిమాతో జీవించాడు. పాస్ట్లను
బాదిించేవాడు. ఒకసారి జైలుకు వెళ్ళగా బైయిలు రాలేదు. బలహీనుై రక్తము
కకాకడు. 23 రోజులు జైలులో గడిచింది. కొందరు ఖైదీలు రో� ప్రార్థించుట
విన్నాడు. ఆ రాత్రి దీనంగా దేవుని ప్రార్థించాడు. జడి�గారు దయ చూపారు.
దురలవాట్లన్నిటికీ దారమయియ నేడు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాడు.
24.శాంతి మాల గారు, విజయవాడ : 9494767633
హిందా కుటుంబములో నుండి బిడ్డలు లేక 7 సంవత్సరాలు గొపడాలిగానున్న
ఆమె పట్ల దేవుడు గొప్పవాడు సంతానమస్తాడన్న సువార్త వినగా క్రీస్తును నమ్మి
చాస్తానని ఆపశయించింది. పాస్టరు ఎలియాజరు గారి ఆదరణ సందేశాలు
ఆమెను బలపర్చాయి. భర్త గండె జబ్బు సమయంలో అద్భుతంగా కలల
ద్వారా జవాబు పొందింది. కుమారుని ప్రవాదస్థితి తప్పించిన దేవునికి నమ్మకమైన
సాక్షిగా జీవించుచున్నది.
25.మేరీ రత్నం గారు, ఖమ్మం : 9618599211
ప్రభువుని ఎరుగని స్థితిలో ప్రైస్తవ వ్యక్తిని వివాహం చేసికొన్నారు. అంగ వైకల్యంలో
పుట్టిన భడడ్ 4 సంవత్సరాలుగా చలనం సవారం లేని స్థితిలో ప్రార్థన నానె పతాగి
కొన్ని నెలలు ప్రార్థించగా బాబులో మారుప కలిగింది. ప్రభువుతో పరిచయము
అతి సన్నిహితం కాగా దైవ దర్శినాలతో పాటు దేవుని సవారం వినే భాగ్యము
లభించింది. పరలోక దర్శినాలు యాటయాబుల ద్వారా క్రీస్తుకు సాక్షిగా నిలిచారు.
బాబు సంపూరణ స్వస్థత జీవ సాక్ష్యము నేడు అనేక వేల మందిని దైవ సేవలో
చేరచు విశ్వాసిగా నున్నారు.
26.డాకటర్ కోడారు అనాష యం.డి. గారు, అవెరకా : 9494767633
ఆమె క్రీస్తును అంగీకరించు అనుభవంలో క్రీస్తు ప్రేమను కనపరచిన స్నేహితురాలి
సాక్ష్య జీవితం ప్రభావితము చేయు పఘలిత్రమే ఆమెను స్పందింప చేసింది. ఆత్మీయంగా
బలపర్చిన పాస్టు గారి కోడలుగా దేవుడు దీవించారు. చాల పరీకషలు పవాసి
డాక్టరుగా అవెరకాలో స్థిరపడు కాలంలో క్రీస్తు ఆమెకు తోడుగా నిలిచారు.
ఆయన నమ్మిన వారికి దీవెనలు వెండుగా నిచ్చి ఆనందపర్చగలరని ఆమె
సాక్ష్యము వివరించింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
27.
శ్రీ ఆశీర్వాదం గారు, గంటూు : 9494767633
హిందా కుటుంబంలో జన్మించలేదుగాని క్రీస్తు తెలియుని స్థితిలో జీవించారు.
క్రీస్తును నమ్మిన వారిని చూేసత అసహ్యాము కలికగది. ఒక వృత్తిలోనుండగా
ఆయన ఉపయోగించిన కారు దొంగింలించబడింది. అతనే దొంగగా ఎంచి
పోలీసులు బందిించారు. అన్య దేవతలను పూజించేవారు. తల్లి క్రీస్తును నమ్మిన
విశ్వాసి. ఆమె మాటలు జ్ఞాపకమునకు రాగా కన్నీటితో ప్రార్థించి కషమాపణ
అడిగాడు. విడుదల నొందగా నాతన మనస్సుతో జీవిత మారంభించాడు.
అతని మారుప చెందిన జీవితాన్ని గార్చిన సాక్ష్యం చెప్పుచూ దేవుని మహిమ
పరచుచున్నాడు.
28.దెబోరా ే్నేహాలత గారు, హెైాదరాబాద్ : 9494767633
తల్లిదండ్రులు ప్రైస్తవులు గనుక క్రీస్తును ఎరిగి హెాపబోను సహావాసంలో
ఆత్మీయులుగా విశావాసం కాపాడుకున్నారు. తల్లిని కోలోపయింది. వివాహాలు
నలుగురు తోబుట్టువులకు జరిగాయి. అనేక ప్రవాదాలు ఎదురొకన్నది. చివరకు
రెండవ ప్రవాదం కాలంలో క్రీస్తు పరిచర్య చేయాలని ప్రభువు తెలుపగా
సమ్మతించలేదు. మాడవ ప్రవాదంలో సవారంతో మాట్లాడి సేవా పిలుపు
నందుకొన్నది. ఎట్టి సేవ చేయాలని పపశ్నంచగా వివరించారు. సండే సాకలు
పరిచర్యను అందించగా ఘనమైన సేవ కొనసాగిస్తున్నారు.
29.సజాహ్ సుప్రియ గారు, విజయవాడ : 9494767633
దైవ జనుడైన సజాహ్ రత్నకుమార్ గారి రెండవ కుమార్తెగా జన్మించారు. అవెరకాలో
చదువుచున్నది. విజయవాడకి వచ్చి అనుభవ సాక్ష్యం వివరించింది. కనిపెట్టి
ప్రార్థించి అనుభవాన్ని ప్రభువు నేరాపరు. క్లుపత సాక్ష్య వివరణ.
30.
సజాహ్ సుచరిత గారు, విజయవాడ : 9494767633
అన్ని బభయముల నుండి విడిపించువాడు సాక్ష్యము క్లుపతంగా తెలిపింది. గుడ్పపెఫైడే
ఈస్టు మధ్య గల శనివారు మౌనం గార్చి వివరంగా అనుభవపూర్వాకంగా
తెలిపి సాక్ష్యం వివరించింది.
31.మస్టర్ లి నదర్ గారు, �ర్లాండ్, అవెరకా :
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాదిితో ఆసుపత్రి పాలై అతి దీన స్థితిలో
ఒంటరియైనకన్నీటితో ప్రార్థించగా దేవుడు పని వాని రూపంలో గదిలోకి వచ్చి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఆదరించి ప్రార్థించాడు. ఆకలిగొనగా ఏదైన మంచి భోజనం కోరగా అదే వ్యక్తి
మనస్సులో కోరిన పదార్దాలు తెచ్చి ఆశ్చర్యపర్చాడు. అడుగుడి యిస్తానన్న వాగ్దానం
దేవుడు నెరవేర్చాడు.
32.మార్తి / దానియేలు గారు, కలవారి లవ్ ఆపఫ్ జీసస్ మనిపసీటస్ :
స్నేహితులలో ఒకరికి బభయంకర వ్యాదిి రాగా మార్తి గార్ని కూడ అనుమానించగా
తీపవ ఆందోళ్నలో క్రీస్తును ఆపశయించాడు. దేవుని చితతము పగహించాడు.
దైవజనుని ఆపశయించగా ఆయన హెచ్చరికలు ప్రార్థనలు నిరాశను జయించు
ధన్యత కలిగంచగా నేడు విశ్వాసిగా సాక్షిగా జీవిస్తున్నారు.
33.శ్రీ శ�రి రాజన్ గారు, మపదాసు :
గొప్ప విద్యావేతతలు గల పూరీవాకుల చరిపత గల వంశంలో జన్మించారు. తల్లి
జ్ఞానం గల విద్యావంతురాలు. ే్నేహితుని పపభావంలో క్రీస్తు గొప్పతనాన్ని
పగహించాడు. అతను ఆహావానించిన ప్రార్థనా సమావేశాలలో బభకతసింగు గారి
పపసంగానికి హృదయం తీపవంగా స్పందించింది. తుఫానును గద్దించు శక్తి గల
క్రీస్తును ఆపశయించాడు. అనేక ప్రాంతాలు దేశాలు సంఘాలు దర్శస్తూ క్రీస్త్రుై
బలమైన సాక్షిగా జీవిస్తూ ఆనందిస్తున్నారు. ఆయన క్రీస్తు సేవలో జీవితాన్ని
అంకితం చేసుకొని క్రీసేత నిజ రక్షకుడు అని అనయల మధ్య గణనీయంగా
పపకటిస్తూనే ఉన్నారు.
34.జానీ లివర్ గారు : 9494767633
తండ్రి ప్రకాశం గారు ముంబాయిలో హిందాస్థాన్ �వర్ లిమటైడ్ సంస�లో
కార్మికునిగా పని చేసేవారు. డబ్బు చాలక చిల్లర పనులు చేస్తూ 7వ తరగతిలో
చదువు ఆపివేసాడు. ఆదివారాలు ఆరాధనకు వెళ్ళివాడు. నిరాశలో ఆత్మహాత్య
పపయత్నం చేసి కుటుంబము జ్ఞాపకం వచ్చి మానుకున్నాడు. హాస్య నటునిగా
సినిమాలో చేరి రాణించాడు. కుమారునికి వింత వ్యాదిి ద్వార క్రీస్తును ప్రార్థించి
అద్భుత స్వస్థత పొందాడు. నేడు క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నారు.
35.శ్రీమతి సరసవాతి గారు, నయాయార్క :
ర�తీ�ర�31ఏవ”శీశీ.షశీఎ
ఆమె అవెరకా రాకముందుగా విగ్హాలను విపరీతంగా పూజించేవారు. పుస్తక
పఠనంలో ఆసక్తి ఉండేది. దయయాల పుస్తకాలు చదివి బభయపడగా తల్లి వేదాంత
పుస్తకాలు చదువమని తెలిపంది. ఒకసారి కరపపతం క్రీస్తు గురించి దొరకగా
చదివింది. పపకటన 3:20 తలుపు నొద్ద నిలచి తట్టుచున్న ప్రభువును గార్చి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
పగహించింది. స్నేహితుల సహాయంతో చర్చికి వెళ్ళింది. బభకతసింగ� గారు మోకరించి
ప్రార్థించుట వింతగా తోచింది. తనలో బభయం పోయింది. వివాహాము బిడ్డలు
పొందింది. పెద్ద బాబుకు రక్త క్యాన్సర్ వ్యాదిి వల్ల బాధలో నుండగా బైబిల్
ఎవరో యివవాగా చదివింది. దర్శినం పొంది బాబుకు స్వస్థత చేకూరింది.
ఆమెలో క్రొతత విశావాసం రక్షణ బాపీతస్మం అనుభవాలలో స్థిరపడి భడడ్లను
రక్షించుకున్నారు. భర్త యిపుడే ఆసక్తితో ఉంటున్నారు. డాక్టరుగా ఆమె సహకారిగా
అవెరకాలో విశ్వాసిగా జీవిస్తూ ఉన్నారు.
36.శ్రీమతి శాంతి గారు, కేరళ్ : 9494767633
పూజారి వంశంలో శాంతి జన్మించింది. హిందా సాంపపదాయంలో వివాహా
మయింది. భర్త సోదరి క్రీస్తును నమ్మింది. 1980లో వివాహం తర్వాత పశమలు
అదిికమయినపుడు ఆమె భర్త సోదరి క్రీస్తును నమ్మింది. ఆమె ఈ క్రీస్తు ప్రేమను
తెలిప నమ్ముకోమని సలహా చెపపగా నిరాకరించింది. కాని అశాంతి ఎక్కువయింది.
చివరకు ఆడపడుచు నమ్మిన క్రీస్తును కోరి పాస్టు గారితో ప్రార్థనలో పాలుగన్నది.
విశావాసం ఏరపడి రక్షణ పొంది మంచి బభక్తితో స్థిరపడింది. భర్తను ప్రభువు
విశావాసంలోకి నడిపించింది. క్రీస్తును నమ్మి కషమాపణ కోరి ప్రభువుని చేరారు.
ఆమె విశ్వాసిగా ఉంది.
37.
జకకయ్య గారు, నిమ్మగాడెం : 9494767633
అదిిక పూజలు చేస్తూ దండకాలు వల్లిస్తూ మాంత్రిక పూజలు చేసేవాడు. పసీతలను
వశం చేసికొనే మంపతాలు వల్లించి చాల డబ్బులు సంపాదించేవాడు. డాక్టర్లు
పెండ్లికి యోగయడను కాడని చెప్పారు. వ్యసనాలకు బానిసగా ఉండేవాడు. ఒక
సంఘ పెద్ద ఇచ్చిన కరపపతం ద్వారా యెషయా 53 ద్వారా ఆయన గాయాలు
స్వస్థత నిస్తాయని నమ్మాడు. 1991లో పాపాలు ఒప్పుకొని కషమాపణ రక్షణ
ద్వారా క్రీస్తు భడడ్గా మారాడు. ప్రభువు దర్శినాలు సవాస్థా వరాన్ని యిచ్చారు.
సంపూరణ సేవలో కొనసాగుచున్నాడు. పూర్తి స్వస్థతలు వివాహం భడడ్లతో దేవుని
సాక్షిగా జీవిస్తున్నాడు.
38.బుంతల కృషణరామ చంపదయ్య శ�ట్టి గారు :
హిందా సాంపపదాయంలోనే జీవించారు. చదువులో వెుుద్దుగా ఉండేవాడు.
అన్ని దేవాలయాలు బభక్తితో దర్శంచేవాడు. గోడ మీద బైబిలు వాక్యం ఆలోచింప ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
జేయగా క్రీస్తును వెదకి కనుగొని వెంబడించాడు. 40 సంవత్సరాల వయసులో
బైబిలు పొందాడు. బైబిలు సందేశాలను తరు�మా చేయు సేవలో 40 ఏళ్ళు
గడిపాడు. క్రీసేత నిత్యజీవమచ్చు వాడని సాక్షమస్తూ క్రీస్తు కొర్రై జీవిస్తున్నాడు.
39.శ్రీమతి సోనియా పసటల్లా గారు, కర్నెల్ కాలనీ : 9494767633
ప్రైస్తవ కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు.
అసాధ్యమైన పరిస్థితుల్లో ప్రార్థించి విదేశంలో ప్రవేశించుట వాగ్దానము కీర్తనలు
147:4, యెష.50:21, 1 సమాయేలు 12:24 చివరిగా కీరత. 32:8 ఆధారంగా
పకమంగా అత్యన్నత స్థాయిలో ఆధ్యాత్మికతలో యిహాలోక అంతస్తులో నిలిపి
దీవించారు.
40.భషప్ డాకటర్ ఎ�షా కాలేపల్లి గారు : 98852504059494767633
సనాతన హిందా సాంపపదాయాలు గల కుటుంబములో జన్మించిననా ఎవరో
సువార్త చెప్పిన పఘలితంగా క్రీస్తును తెలిసికున్నారు. దివళ�శవారంలో సంఘం
స్థాపించారు. 2000 మందికి పైగా బాపీతస్మంలిచ్చు ఆత్మ జాలరిగా మారారు.
ఆధ్యాత్మిక రంగాలలో కృషి చేస్తూ అవారుడ్లు పొంది గుర్తింపు గల పరిచర్య
చేసారు. కుమారుడు నేడు సేవ కొనసాగిస్తున్నారు.
41.మరియ భాగ్యం గారు, విజయవాడ : 9704757967
దేవునిని ఎరిగిన కుటుంబంలో జన్మించి బభక్తితో ఉండేది. వివాహాము దురాగరావు
గారితో అనయనిగా ఉండగా జరిగింది. చేతబడి వల్ల బాబు కాళ్ళు పడిపోయి
నడువలేని స్థితికి చేరాడు. దైవజనుల ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. భర్త
లేవలేని స్థితిలో మరలా ప్రార్థించగా స్వస్థత, సేవ యిచ్చారు. నక్సలైట్ ప్రాంతంలో
సేవ చేసారు. దేవుడు పశమలలో సవారంతో మాట్లాడేవారు. ఆమె భర్త మరణము,
పెద్దబాబు, చిన్నబాబు వేదాంత విద్యలో పశద్ధ చూపి మంచి విశావాసులై సేవ
కొనసాగిస్తున్నారు.
42.మయారి గారు, వసకట్ : 9494767633
హిందువుగానే జీవించిన రోజుల్లో అమ్మ అకాల మరణము, చేతబడి శకుతల
పపభావమన్నారు. నాన్న అమ్మ లేని బైంగతో మరణించారు. 12సం” వయస్సులో
ఒంటరిగా జీవించింది. అనారోగ్యం పాలవవాగా ఒక ప్రైస్తవ పసీతతో పరిచయం
కలిగింది. క్రీసేత రక్షకుడని నమ్మింది. మంచి భర్తను పొంది సాక్షిగా జీవిస్తుంది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
43.మాలాపది గారు, చీరాల : 9494767633
మాలాపది గారు తల్లిదండ్రులకు 14సంవత్సరముల వరకు సంతానం లేనందున
చాల హిందా పూజలు చేసేవారు. తండ్రి తమళ్నాడులో ఉద్యోగిగా ఉండేవారు.
చాలకాలం తర్వాత పుట్టిన భడడ్ గనుక ప్రత్యేకంగా పెంచి కోరినది యిచ్చేవారు.
తీపవ వ్యసనాలకు బలయయారు. జైలుకు వెళ్ళగా డబ్బులిచ్చి విడిపించ గలరని
దీిమాతో జీవించే రోజుల్లో ఒక విశ్వాసి మేనతత కూతురెైనందన పెండ్లి చేశారు.
ఓర్పుతో సహించేది. వాక్యం చదివి వినిపించేది. చర్చికి కూడా వెల్లగా నడిపించగా
క్రీస్తు గురించి తెలిసికొన్నాడు. అతని తల్లికి ఆమె తల్లికి సరిపడక గొడవల వల్ల
ఆయన భార్య ఆత్మహాత్య చేసికొంది. కాలిపోయింది. రెండవ వివాహం
చేసికొన్నారు. ఆయన స్థితి నెమ్మది నెమ్మదిగా మారింది. భార్యకు వింత వ్యాదిి
రాగా ప్రార్థన ద్వారా స్వస్థత లభించగా దేవుని సేవకు సమర్పించుకొని
కొనసాగుచున్నారు.
44.నిరంజన్ గారు, ముంబాయి : 9494767633
అతని నాన్న మరణించగా తల్లి బాగా చదువుకో అని వాగ్దానం చేయించగా
చాల గొప్పగా చదువుకోగలాగడు. ప్రేమలో ఓడిపోయాడు గాని తల్లి అన్యాయంగా
ఒక ధనవంతుని మాయలో అబద్ధ నేరానికి అవమానంతో ఆత్మహాత్య చేసుకొన్నది.
డబ్బు లేనందువల్ల బాధలు తట్టుకోలేక ఏదో అడడ్దారిలో సంపాదించాలని
న్యాయవాద వృత్తిలో అబద్ధ సాక్ష్యాలతో కోట్లు గడించాడు. వ్యాదిిగ్స్తుడై
వ్యసనాలకు బానిసయయాడు. పనిమనిషి గౌరమ్మ ప్రార్థనలు ే్నేహితుని ప్రేమ
హెాచ్చరికలతో మారు మనస్సు పొంది విశ్వాసిగా సంఘ సంసకరణలు చేస్తూ
అనాధలకు ఆదరణగా సాక్షిగా జీవిస్తున్నాడు.
45.
శాంతి గారు, }టీ : 9494767633
ఆమె భర్త రాజు. ఆమెకు రక్త పసావ రోగం కలిగింది. వ్యాదిి నయం చేయుట
క్లిష్టమన్నారు. ప్రార్థన విజ్ఞాపన చేయుమని లాజర్స్ అయ్యగారిని కోరింది.
అద్భుత స్వస్థత లభించగా గొప్ప సాక్షిగా జీవిస్తుంది.
46.శ్రీ మాదివరావు గారు, నర్సారావుేపట : 9494767633
యాజకుల వంశంలో జన్మించి అనేక విగ్హాలను పకమంగా పూజించేవారు. 8
సంవత్సరాల తర్వాత పుట్టినందన దేవుళ్ళ పేరు పెటాటరు. అతని తర్వాత చెల్లి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఆపరషన్ ద్వారా పుట్టింది. తల్లికి అస్వస్థత పఫిట్స వల్ల బాధ పేది. 14సం.
వయస్సులో వివాహామునకు బంధువుల వూరు వెళ్ళగా అమ్మ క్రింద పడింది.
అవమానంగా తోచింది. కోమాలోకి వెళ్ళి పోయింది. అమ్మ ే్నేహితురాలు
క్రీస్తు విశ్వాసి. సువార్త తెలిపంది. రహాస్యంగా క్రీస్తును వెంబడించింది. చాలకాలం
క్రీస్తును నిరాకరించాడు. అస్వస్థత వల్ల అమ్మ బోధల వల్ల నమ్మి గొప్ప విశ్వాసిగా
మారి, చదువుటలో రాణించిన వ్యక్తిలో మారుప వల్ల తెలివి పొంది గొప్ప స్థితికి
చేరి, దేవుని పిలుపు పొంది సంఘ కాపరిగా సేవ కొనసాగిస్తున్నారు.
47.మదన్ కుమార్ గారు, మల్లారు : 9494767633
హిందువుగా జీవించిననా నాస్తికుడయయాడు. ఉద్యోగరీత్యా కలకతాత చేరాడు.
యిష్టపడి చేసికొన్న పసీత ప్రైస్తవ విశ్వాసి గనుక చర్చికి ఆహావానించేది. పపసంగాల
ద్వారా క్రీసేత రక్షకుడని నమ్మాడు. ఎన్నో సాక్ష్యాలు ఆకరి�ంచాయి. వ్యక్తిగతమైన
దేవుడు క్రీసేతనని బైబిలు ద్వారా పగహించాడు. ఒక మంచి గార్చి తెలిసికొన్న
తర్వాత ఇతరులతో చెపపకుండా ఉండలేము. నమ్మి అనేకచోట్ల సాక్షిగా జీవిస్తూ
విశావాస్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
48.శ్రీమతి సుధా బాలరాజ్ గారు, గంటూు :
ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు సంతానము ఆడవారయినను సుధాను సేవ
చేయాలని ప్రభువు ప్రోత్సహించగా నాన్నగారు సేవకుని భార్యగా సేవ చేయమని
వివాహం చేసారు. అదే రాత్రి దొంగలు వచ్చి నాన్నగార్ని కత్తితో పొడిచి
చంపారు. ఆ రక్తం కారిన స్థలంలోనే సంఘమేరపడగా ఆమె భర్తతో గొప్పగా
క్రీస్తును సేవిస్తూ జీవించి భారం బభరించి ఆదర్శి మహిళ్గా సాక్షిగా జీవిస్తున్నారు.
49.శ్రీమతి అన్నంబుటట అరుణా గారు, అవెరకా :
గుడి పూజారుల గృహంలో పుట్టినపపటికీ, తల్లి రోగాన్ని స్వాస�పరచి రక్షణనిచ్చిన
క్రీస్తును నమ్మి సాక్షిగా జీవిస్తున్నారు. బంధువులు వెలివేసినా, మాట్లాడేవారు
లేక పోయినా, వాక్యం ద్వారా ఆదరణ పొందుకునేవారు. దైవజనుడైన వేణు
గోపాల్ రెడిడ్ గారి ద్వారా పరిచయం అయిన సుధాకర్ గారితో వివాహం
జరుగగా పపస్తుతం లండన్లో స్థిరపడి సాక్షిగా జీవిస్తున్నారు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు