Chapter 11 of 14

సాక్ష్యాలు 29–35

29. పలు బభయములు చుట్టుకొనగా నాకు

అబభయమచ్చి నిరీక్షించుట నేరాపరు

సజాహ్ సుప్రియ, విజయవాడ

""దేవునియందు నిరీక్షణ యంచం ఆయన నా రక్షణకరత నా దేవుడు

ఇంకను నేనాయనను స్తుతించెదను.” - కీర్తన 43:5

పరిచయం: ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక.

నా పేరు సుప్రియ విజయవాడలో వెస్సియా పెఫలుషిప్ సంఘ

నిర్వాహాణలో ఉన్న సజాహ్ రత్న కుమార్ గారి రెండవ ప్రుతికను. ప్రభువు నా

జీవితంలో ఏమ చేశారో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అవెరకా

నుండి వచ్చి మా సంఘంలో సాక్ష్యమిస్తూ నిలిచాను. క్రీస్తు చనిపోయిన

రోజు మంచి శ్రుకవారం తరువాత పునరుతా�న దినమైన ఆదివారం ఘనంగా

జరుపుకుంటాము. మగ�లేనె మరియ ఆదివారం సమాదిిని దర్శించింది.

శనివారం సహానంతో వేచియుండే సమయం. నేను ఆస్ర్టియాలో సేవ

చేయుటకు వెళ్ళి తిరిగి అవెరకా చేరాను. ప్రస్తుతం వేచియున్నాను. ఈ

అద్భుత సమయంలో దేవుడు గొప్పగా నా పట్ల పని చేస్తున్నాడు. నా జీవితంలో

అన్ని ద్వారాలు మాయబడి ఉండగా ప్రార్థనలకు జవాబు పొందని స్థితిలో

కాదు అన్నట్లుంది. క్రీస్తు జీవితంలో శ్రుకవారం తరువాత శనివారం

మౌనంగా ఉంటుంది. అందరూ స్నేహితులు, సన్నిహితులు క్రీస్తు లేచినాడని

చెప్పినా సందేహించారు. దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాలు

మరచిపోరాదు.

ఆ సమయంలో గొప్ప అభివృద్ధిని విశావాస పరిమాణాన్ని పెంచగలరు.

అది 3 రోజులు కావచ్చు, 3నెలలు కావచ్చు. లేదా 30 సం”లు కావచ్చు

కనిపెట్టుట మనకు తపపదు. మన విడుదల సమీపించిందని కనిపెటాటలి.

ఒకొకకకసారి పెద్ద హాలులో ఉండగా అన్ని వెైపులా తలుపులు మాసి

ఉండవచ్చు అలా తోచినపుడు హాలులో కూడ నిలిచి స్తుతించి కృతజ్ఞత

చెల్లించాలి. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. శనివారం ఉన్నపుడు తరువాత

ఆదివారం రాబోతందని నిరీక్షించాలి. ఓపికతో కనిపెట్టు అనుభవం

ప్రాముఖ్యమైనది. ఆ సమయం శ్రేష్టమైనది. గొప్ప దీవెనలు అందించే

దేవుడు మనకున్నాడు. చాలా సార్లు దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు తెర

వెనుక దేవుడు పని చేస్తాడు. దేవుడు గొప్ప విడుదలనిస్తాడని నమ్మాలి. నా

జీవితంలో ఆ కనిపెట్టు అనుభవాన్ని స్తుతించి కృతజ్ఞత తెలుపు అనుభవంగా

నేర్పించాడు. మా తల్లిదండ్రుల సేవను సంఘస్తులను దర్శంచు భాగ్యమచ్చిన

దేవుని స్తుతిస్తున్నాను. మమ్ములను మీ సంఘాన్ని దేవుడు సదా దీవించును

గాక. ఆమెన్ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 184 of Priya Yesuni Saakshulu
పేజీ 184

30. అన్ని బభయాల నుండి విడిపించు క్రీస్తు నా

ప్రభువు రక్షించి కాపాడారు.

సజాహ్ సుచరిత, విజయవాడ

""యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాసపదముగాను

నా తల ఎతతువాడవుగాను ఉన్నావు.” - కీర్తన 3:3

పరిచయం: ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక.

నా పేరు సుచరిత. అవెరకా నుండి విజయవాడ

వచ్చి మా నాన్న గారి సంఘము దర్శించి సాక్ష్యమచ్చుటను

బట్టి దేవునియందు ఆనందిస్తున్నాను. గతంలో 5

సంవత్సరాల తరువాత మమ్ములను చూడగలుగు

తున్నాను. మా అమ్మ నాన్న గారు జరిగించే పరిచర్యను

చూచి చాలా సంతోషిస్తున్నాను.

వారి పరిచర్యను దీవించి గొప్ప సంఘముగా దేవుడు దీవించాడు.

సవాతంత్రంగా పరిచర్య కొనసాగిస్తున్నారు. అవెరకాలో ఉన్న మా కొరకు

ప్రార్థిస్తున్నందుకు వందనాలు, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము.

ఎలురగత్తి దేవునికి వెుు�పెట్టినపుడు తన పరిశుద్ధ పరవాతం నుండి

నాకుతతరముచ్చును. యెహోవా నాకు ఆధారము నేను బభయపడను. ఈ

వాక్యం నన్ను చాలా బలపర్చింది. 2018 సంవత్సరం చాలా బాధతో

గడిచింది. వేదన, దిగులుతో గడిపాను. నా సోదరి సుప్రియ చెప్పిన

సాక్ష్యములో శ్రుకవారం గుడ్ ప్రెఫై డే ధ్యానములు ఆదివారం ఈస్టర్

జరుపుకొనుట శనివారం మౌనంగా ప్రభువు కొరకు కనిపెట్టుట. దేవునిపై

నిరీక్షణ కలిగి జీవించుట. నాకు 2018 సంవత్సరం శనివారం అనుభవంగా

తోచింది. వ్యాకులతతో గడిపాను. నా జీవితంలో జరిగిన సంభవాలను

బట్టి నా బాధ వల్ల బభయం వేదన వల్ల ప్రజలనెదురొకనుటకు దేవుని సన్నిదిి

చేరుటకు బభయం కలికగది. దేవుడు నా ప్రార్థనలను అలకష్యం చేస్తున్నాడు

అనుకున్నాను. బభయం పాపం అని తెలసు సిగ్గుతో కూడిన బభయం కలికగది.

ఆ బభయం పీడిస్తుంది. నాకు జవాబు రాని ప్రార్థనలు ఉన్నవి. బైబిలులో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

బభయపడవద్దు అని వ్రాయబడింది. అయితే బభయము నా సావాస�్యము కాదని

నా బభయం నుండి విడిపించమని దేవుని కోరాను. కొందరికి జవాబు వెంటనే

వస్తుంది నాకు ఆలస్యం అయినందుకు సహానం నేర్పించారు. నా స్వస్థతకు

ఒక సంవత్సర కాలం పట్టింది. ఆ సమయంలో ప్రభువు స్పష్టంగా

దర్శించారు. ప్రత్యకషతలో యేసును చూచాను. నేను నా ప్రభువు నేలపై

కూరచున్నాము. ఆయన చేతులలో గాయాలు కనిపించాయి. నా కన్నా ఎతతుగా

ఉన్నందన ముఖ దర్శినం కలుగలేదు. నా రెండు చేతులు గుప్పిలి మాసికొని

బభయంతో నిలబడాను. నా చేతులను తాకారు అపపటి నుండి బభయం

లేకుండా జీవించాను. స్రంళ్ళు మోయుట అలవాటయినపుడు

మామాలయిపోతుంది. మరొకకసారి ప్రభువు నాతో మాట్లాడారు. నా

జీవితంలో ఏమ చేయనైయున్నారో తెలిపారు.

క్రీస్తు నన్ను దర్శించిన తరువాత ఆనందంగా సాగిపోతున్నాను.

నిరుత్సాహాంతో కృంగిపోతున్నారా? బాధలో, వేదనలో, పాపంలో ఉన్నారా?

యేసును మీ జీవితాలలోకి ఆహావానించండి. మీ చీకటిలో క్రీస్తు వెలుగు

నింపగలరు. దేవుడు పరిశుద్ధ పరవాతం నుండి జవాభస్తాడు. దేని కొరకు

బభయపడుతున్నావో దేవునికి అపపగించకో. దేవుడు నీకు సహాయం

చేయుటకు వేచి యున్నాడు. క్రీస్తును చేరు, దీవెనలు పొందు. దేవుడు

అందరికి తోడుగా ఉండును గాక ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

31. బభయంకర కరోనా తెగులు ఆవరించగా

ఆసప్రతిలో ఏకాకిగా ఉండగా నా రక్షకుడు క్రీస్తు

ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా నన్ను రక్షించారు

మస్టర్ � నదర్, �ర్లాండ్, అవెరకా

యెహోవాయందు బభయబభకుతలు గలవారి చుట్టు ఆయన దాత కావలి

యండి వారిని రక్షించును. - కీర్తనలు 34:7

పరిచయం : ప్రభువు నామములో వందనములు.

ప్రపంచమును గడగడలాడించే తెగులు కరోనా అన్నారు. దానికి

సరెైన మందు కనిపెటటలేకపోతున్నారు. వ్యకుతల ద్వారా, వ్యక్తులు తాకిన

వసతువుల ద్వారా, కరచలనం ద్వారా, గాలిలో నుండి, ఉతతరాల ద్వారా

సోకుతుంది. మరణమునకు దారి తీస్తూ కొన్ని వూల మందికి బభయంకర

బాధను కలిగిస్తుంది. ప్రపంచమంతటా మరణాల సంఖ్య పెరుగుతా

వస్తుంది. దేవుని ఉగ్రత, శాపం నుండి రక్షించుకొనుటకు ప్రార్థనయే

ఆధారం.

ఈ వ్యాదిి లకషణాలు కనిపిసేత పొడి దగ్గు, జవారము, గొంతు పట్టినట్లు

అవడం, ఊపిరితితతులలో అలజడి కలిగి చివరకు ఊపిరి ఆడక చాలా

మంది మరణిస్తున్నారు.

నా పేరు �. నాకీవ్యాదిి ఎలా సోకిందో నాకే అర్థం కావడం లేదు.

నా వ్యాదిి లకషణాలను బట్టి ఆసుప్రతిలో కొన్ని రాత్రులు ఒక గదిలో ఉంచారు. వెైద్యం చేయసాగారు. డాక్టర్లు, నర్సులు చేతికి తొడుగులు, ముకుకకు

మాసుకలు ధరించి వెైద్యం చేస్తున్నారు. పాస్టర్లు, స్నేహితులు రాలేని పరిస్థితిలో

ఒంటరిగా ఉంచారు. నేను ఏకాకిగా దు:ఖ భారంతో ప్రార్థించాను. ప్రభువా

నన్ను రక్షించు, స్వస్థపరుచు అని ఎలురగత్తి ఏడ్చాిను.

ఒకరోజు నా గదిలోకి వ్యక్తి ప్రవేశించుట చూచి ఆశ్చర్యపడాను. ఏ

వ్యక్తికి నాదగ్గరకు వచ్చుటకు అనుమతి లేనపుడు అతని రాక కారుచీకట్లో

కాంతి వలై తోచి ఆనందించాను. నన్ను దారం నుండి చూస్తూ ఆప్యాయంగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చిరుమందహాసంతో పలకరించాడు. అతను నాతో ఏదో చెప్పాలని తపనతో

ఉన్నట్లు చూచాను. అతను తన గురించి పరిచయం చేసుకున్నాడు.

నైజీరియాలో 14 సంవత్సరాలు రక్రైస్తవ మషనరీగా పని చేశాడంట, క్రీస్తును

స్వంత రక్షకునిగా సీవాకరించి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు కొరకు మంచి సాక్షిగా

నిలిచి ఆత్మల సంపాదనపై ఆసక్తి కలిగి సువార్త బోదిిస్తూ ఎందరినో

రక్రైస్తవులనుగా మార్చడానికి కృషి చేశాడంట. అతని అనుభవాలు

ఆసక్తికరంగా విన్నాను. చాలా ఆనందంగా సేవ చేశాడని తన స్వంత ప్రాంతం

నెదర్లాండ్సలో ఈ పనులు చేస్తున్నానని చెప్పాడు. అతని మాటలు ఆనందాన్ని ప్రపోత్సాహాన్ని కలిగించాయి. అతనిలో దేవుని ప్రేమ సమృది�గా ఉంది. దేవుని

గార్చిన ఆలోచనలతో మాటలతో నింపబడిన మంచి రక్రైస్తవుడని

తెలసుకున్నాను. దేవుడు నాలాంటి అసహాయులను స్వస్థపరచాలనుకుంటే

ఎపుడైనా, ఎవరితోనైనా తన సంకలపములో సిద్ధపరచి ఏరపరచుకొని పని

ద్వారా గాని, మాట ద్వారా గాని బయలుపరచుకుంటారు. దేవుని పద్ధతిలో

ఆయన తలపెట్టిన కార్యాన్ని నిర్వాహించగలరు. ఆయన తలపెట్టిన పనికి

ఏ వ్యక్తి తగినవారో, ఏ రీతిగా పనులు నిర్వాహించాలో నేర్పించే నేరుప

ఓరుప అవగాహన మన దేవునికే ఉందని నేను నా అనుభవంలో

తెలసుకోగలిగాను.

నా దగ్గరకు వచ్చే వ్యక్తి శుభ్ర�పరిచే క్లీనరు కావచ్చు గాని దేవుడు నా

కొరకు పంిన ప్రతినిదిి అని తోచింది. ఎవరనా నా గదికి రాలేని స్థితిలో

నా గది చేరాడు. అయయా, � గారు మీ గదిని శుభ్ర�ం చేసిన తరువాత మీరు

బాధలో ఉన్నారు కాబట్టి మీ కొరకు ప్రార్థన చేయమంటారా అని అడిగాడు.

నన్ను సమీపించి చేతితో తాకకుండా తలుపు దగ్గర నుండి ప్రార్థన చేసాడు.

అతని అబభ్యర్ధనలో నాకు రక్షణ స్థిర్త కావాలని, నా బభయంకర వ్యాదిి

నుండి స్వస్థత పొందాలని, నా ఊపిరితితతుల బాధ నుండి విడుదల పొంది

ఆరోగ్యంగా జీవించాలని కోరాడు. పరిశుద్ధాత్ముడు నన్ను దర్శంచాలని

కోరాడు. నేను సజీవంగా ఉండాలని ఒక అపరిచితుడు ప్రార్థించుట నాకు

ఆశ్చర్యం కలిగించింది. అతని ప్రార్థనలో చివరిగా నేను దేవుడు రక్షించిన

వ్యక్తిగా మారి అనేకులకు ఉపకారిగా జీవించి దేవుని సేవించేరీతిగా

జీవించాలని ప్రార్థన చేశాడు. ఆ తరువాత పసలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆ తరువాత నాలో వ్యాదిి తగ్గుముఖం పట్టిన భావన కలిగింది. ఆకలి

దాహం కలిగాయి. కూల్ డ్రింక� ఎవరెైనా ఇస్తే బాగంటుంది అనుకున్నాను,

ఆకలితో ఉన్న నాకు పీతలతో తయారు చేసిన కుకీలు తినాలనిపించింది.

నా దగ్గర ఎవరు లేరు క్రీస్తుకు ప్రార్థ్తిేే ఇవవాగలడనే నమ్మకం కలిగింది.

నాలో మారుప నన్ను తలక్రిందులు చేసింది. ప్రార్థించాలనే తపన కలిగింది.

ప్రభువా నాకు కోక� తాగాలని ఉంది, పీతల కుకీలు తినాలని ఉంది న్రావరు

తెచ్చి పెటటగలరు? నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు కద, నా ప్రార్థన

ఆలకించండి ఆమెన్ అని ప్రార్థించాను. ఆ క్లీనరు జ్ఞాపకాలతో నా ఆరోగ్యం

కుదుట పడినందన ప్రార్థన చేసుకొని నిద్రపోయాను తెల్లవారింది. లేచి

చాడగా మరలా క్లీనరు కనిపించాడు ఆనందంగా ఉన్నాడు అతని చేతిలో

సంచి ఉంది, మీ కోసమే తెచ్చాను అన్నాడు. నేను తినాలకున్న కుకీలు,

రెండు కోకు డబ్బాలు, రెండు ఆరెంజ్ పండ్లు ఉన్నాయి. నేను అడిగిన

వాటిని రహాస్యంగా క్లీనరు ద్వారా దేవుడే ఇప్పించారని అర్థమయింది.

ప్రభువు దాతను మానవ రూపంలో నా దగ్గరకు పంపాడు. నేను కోరిన

రెండు వసతువులతో పాటు అదనముగా పండ్లు కూడ తెచ్చాడు దేవుని కార్యాలు

ఎంత అద్భుతంగా ఉంటాయో నాకు అర్థమయింది. క్లీనరు ప్రార్థించిన

రీతిగా నాకు అద్భుత స్వస్థత లభించింది. నా హృదయం ఆనందంతో

నిండిపోయింది. మన హృదయ కోరికలు ఎరిగినవాడు దేవుడని నమ్మాను,

ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుైన దేవుడు, సమాధానకరత, నితయడగు

తండ్రి నా రక్షకుడు గొప్ప ప్రజ్ఞావంతుడు. ఆత్మ దయచేసి శక్తిమంతులుగా

చేయగలడు. ప్రియ చదువరీ నాకు చేసిన దేవుడు నీకు సమస్తము చేయగలడని

నమ్మి, ఆయనవైపు నిరంతరం చూడాలి, పరలోకం గార్చిన దర్శినం

రానీయాలి. నిత్యతవాం కొరకు నిరీక్షించాలి, ఎంత పాపినైన రక్షిస్తాడని నవ్ము.

పరిశుద్ధాత్మను పొంది క్రీస్తు కొరకు జీవించాలి. దేవుడు మమ్ములను

దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

32. ఆందోళ్న పరిస్థితులలో దేవుని బభ్రదత

ఆశీర్వాదము ఇచ్చువాడని నారక్షకుని

గురించి సాక్ష్యమవవాగలను.

మార్తి/దానియేలు, కలవారి లవ్ ఆపఫ్ జీసస్ మనిపసీటస్

అబ్రహామా బభయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము

అదిికమగును. యెషయా 55:9

పరిచయం : ప్రభువు నామములో వందనములు. దేవుడు సదా

స్తుతించబడును గాక, నా జీవితంలో రెండు పరిస్థితులలో దేవుని హాసతము

నన్ను సంరక్షించింది. మరియు ఆశీర్వాదాలనిచ్చింది, నేను ఉద్యోగ రీత్యా

నా స్నేహితులతో కలిసి విదేశంలో ఉద్యోగం చేసేవాడిని, ఆరోజులలో ఒకరికి

బభయంకరమైన అంటువ్యాదిి కలిగింది. జనవరి నుండి నాలుగు నెలలుగా

అది కొనసాగి బాదిించింది. నేను అతని ే్నేహితుడను గనుక నాకు ఆ

వ్యాదిి స్రంకమస్తుందన్న బభయంతో సకల పరీకషలు చేశారు. నేను

అసహాయుడను నా కుటుంబం నాపై ఆధారపడి యున్నది. నేను చాలా

దు:ఖ పడుట చూచి నా కుటుంబం కూడ నాతో చేరి యేడ్చేవారు నన్ను

స్నేహితులతో గాని సవాకీయులతో గాని కలసుకొననీయక వెలివేసారు.

నేను క్రీస్తును నమ్మిన తరువాత బాపీతస్మం తీసుకున్నాను, నా పేరు

దానియేలుగా మార్చారు. బైబిలులో దానియేలు బహు ప్రియునిగా ఉండి

దేవునికి ధైర్యముగా ప్రార్థించిన ప్రార్థనా పరుడు గనుక సింహాల బోనులో

ఉంచిన దానియేలు సంరక్షించబడాడ్డు, రాజు చూచి ఆశ్చర్యపడ్డాడు, నేను

నా కుటుంబం చేసిన కన్నీటి ప్రార్థనల పఘలితంగా నా శరీరంలో తెలియునిే్నేహితుని వలన చేరిన బకీటరియా ఇతర భాగాలకు విసతరించకుండగానే

దానియేలను ప్రాణాపాయం నుండి రక్షించిన రీతిగా నన్ను కూడ ప్రభువు

సంరక్షించి బభ్రదపరచి సజీవంగా నిలిపి స్తుతులనందుకున్నారు, దేవుడు నా

కుటుంబానికి చేసిన గొప్ప అద్భుతం. నాలో ఏవిధమైన వ్యాదిి లకషణాలు

కనుగొనలేకపోయారు. డాక్టర్లు వారి రిపోరుటలలో నేను ఆరోగ్యంగా

ఉన్నానని తెలిపారు.

నేను చేయు ఉద్యోగములో ఆశీర్వాదాన్ని అందించుట రెండవ

అద్భుతంగా నా జీవితమంతా స్తుతించాను. ఆవెరకాలో కొన్ని సంఘాలలో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

డిపసంబర్ 31వ తేది వాచ్నైట్ సరీవాస్ సమయంలో రాత్రి 12 గంటలకు

దైవజనుడు ప్రార్థన చేసి వాగ్దానాలు అందచేయుట పరిపాటి, నేను నా

కుటుంబంతో సహా ఆరాధనలో పాలుగన్నాను, నాకొక వాగ్దానం లభించింది,

ఆకాశములు బూమకిపైన ఎంతయెతతుగా ఉన్నవో మీ

మార్గములకంటై నా మార్గములు మీ తలంపులకంటై నా తలంపులు అంత

యెతతుగా ఉన్నవి. యెషయా 55:9 చాలా గంభీరమైన వాగ్దానం సంతోషంగా

సీవాకరించి బైబిలులో దాచి మర్చిపోయాను, ఆ దైవజనుని సందేశానుసారము

ఆ సంవత్సరమంతా వాక్యాధారంగా మన జీవితం స్పష్టంగా కొనసాగు

తందని నమ్మాలి. నేను నా వీసా సేటటస్ గమనిసేత గ్రీన్ కార్డు రాలేదు గాని

హెాచ్ వన్ వీసాలోనే ఉన్నాను. కొతత ఉద్యోగం వెదకి కొతత ప్రాంతం వెళాిలి

లేదా ఎకకడ ఉన్నానో అకకడే స్థిరపడాలి అనే ఆలోచనలతో గడిపాను, ఒక ప్రపోడక�ట కంపెనీవారు నన్ను ఉద్యోగం నిమతతం ఇంటరావాకు పిలిచారు,

అపపటికే ఒక ఉద్యోగంలో స్థిరపడి పోయాను, నా చిన్న కుటుంబంలో

ప్రశాంతంగా గడుపుతా మంచి ఆరాధనలో పాలుగని వాక్యం, ప్రార్థన

చేసుకుంటా ఆనందంగా ఉన్నాను. బభయబభకుతలతో నా స్వారక్షణను

వినయంగా కొనసాగించే రోజులలో నాకు కొతత సంవత్సరంలో ప్రత్యేకించి

ఇవవాబడిన వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. ఇంటరావ్యా వివరాలు మాటలు

కొనసాకగ రోజులలో నాకు ఇవవాబడిన వాగ్దానం జ్ఞాపకం వచ్చింది, దేవుని

చిత్తం మాత్రమే నెరవేరునన్న నిశ్చయత నాలో కలిగింది. వినయంతో దేవుని

చిత్తం కొరకు ప్రార్థించాను, నా జీవితంలో నీ చిత్తం బయలుపరచు దేవా

అని ప్రార్థించాను ఆ తరువాత కొన్ని నెలలుగా దైవజనుల సందేశాలన్ని

ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో అభివృద్ధి పఘలితాల ఆధారంగా కొనసాగుట

ఆశ్చర్యం కలిగించింది, పాస్టర్లు నన్ను ధైర్యపరుస్తూ చెప్పుమాటలు, చేయు

ప్రార్థనలు ఇచ్చిన వాగ్దానాలన్ని నాలో ఆధ్యాత్మికతను పెంపొందించాయి,

చివరకు కంపెని ఇంటరువ్యా చివరి దశలో వారు నన్ను ఎన్నుకొనుట

దేవుని గొప్ప సంకలపమని నమ్మాను. ఆయనే నా పట్ల ఉన్నతమైన

తలంపులను కలిగ ఉన్నాడు. అపజయం లేని దేవుని ప్రేమను కనుగొన్నాను,

ఆయన చిత్తం వాగ్దానం ద్వారా స్థిరపరిచారు, గ్రేస్ మనిపసీటస్లో అబ్రహాము

గారి నాయకతవామున ప్రభువు సన్నిదిిలో గడుపుచూ క్రీస్తులో నేను నా

కుటుంబం ఆనందిస్తున్నాము. నా రక్షకుడు, బభ్రదత ఆశీర్వాదం ఇచ్చువాడు.

అందరిని దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

33. స్నాతన హిందువుగా బాల్యం గడిపిన

నేను రక్రైస్తవ ే్నేహితుని ద్వారా సజీవుడైన రక్షకుని

కనుగొన్నాను.

శ�రి రాజన్ గారు, మ్రదాసు

సముద్దములో త్రోవ కలుగజేయువాడను వడిగల జలములలో

మార్గము కలుగజేయువాడును. యెషయా 43:16

పరిచయం : ప్రభువు నామములో మీకు శుబభములు. నా జీవిత

సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం యాటయాబ్

ద్వారా మీకు అందించే భాగ్యము కలిగించిన నా దేవునికి కృతజ్ఞతలు

తెలుపుకుంటున్నాను. నన్ను నా ప్రభువు గర్బ�ములో ఉండగానే ఏరపరచు

కున్నారు. క్రీస్తు సిలువలో కార్చిన అమాల్య రక్తము ద్వారా నాకు

మారుమనసు అనుభవం ఇచ్చారు. బాల్యంలో నా తల్లిదండ్రులు

సనాతనాచారాలతో పూజలు, వ్రతాలు, నోములు దేవాలయాలన్నీ దర్శించి

పుణ్య కేష్రతాలకు వెళ్ళి ఆరాదిించుట పరిపాటి. వారితో నేను కూడ

ఏకీబభవించాను. మా పూరీవాకులంతా గొప్ప విద్యావేతతలు, రచయితలు,

ప్రముఖ న్యాయ వాదులుగా ఉండేవారు. ప్రజలలో గౌరవ మర్యాదలు

పొందేవారు, సంసకృతంలో పుస్తకాలు రాసి అనేకుల ప్రశంసలు పొందారు.

మా తల్లి కూడ గొప్ప ఇంటి వార్సురాలు, ఆస్తి గలది, సంసాకరం గలది,

జీవిత విలువలు తెలిసినది. అందరి దేవుళ్ళు ఒక్కటే అని నమ్మేవాడిని, ఒక ప్రకమ పద్ధతిలో నీతిగా పెరిగాను, చదువు పట్ల అదిిక ఆసక్తి ఉండేది. రక్రైస్తవ

సిద్ధాంతాలను గార్చిన అవగాహన లేదు. రక్రైస్తవుల దేవుడు క్రీస్తు అని

తెలసు.ఎవరి మతసు�లకు వారి దేవుడుంటాడు, వారు ్రశద్ధతో పూజించు

కుంటారు, ఒక మతం నుండి మరొక మతానికి మార రీతిని ఇష్టపే

వాడిని కాదు. నిర్మొహామాటంగా నా ఆశయాలను గౌరవిస్తూ విద్యను పూర్తి

చేశాను. పి.జి. చేసి టైలికమయానికేషన్స డిపార్టవెంట్లో ఒక మంచి

ఉద్యోగం సంపాదించుకున్నాను. నేను ఎన్నడు బైబిలు చూడలేదు దానిలో

ఏమున్నదో తెలసుకోలేదు. అది చదివే అవకాశం రాలేదు. అనుకోని రీతిగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మా బంధువులలో ఒక వ్యక్తి వారి స్నేహితుల ప్రభావం వల్లనో, ప్రార్థనా

సమావేశాల బోధల వల్లనో క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాడు.

ఆయన పూజలు చేసేవాడు గాని క్రీస్తును గార్చిన సువార్త ఆయనకు

ఇష్టమయింది. ఆయన అనుభవ సాక్ష్యాన్ని వివరిస్తూ క్రీస్తు సజీవుడు ఆయనే

మారగం సత్యం జీవం అన్నాడు. ఆయనను వెంబడిసేత నరకం తప్పించి

పరలోక వార్సులను చేస్తాడని ఆయన సుబోధలు ఆచరణీయమని

వివరించాడు.

బాల్యం నుండి తెలిసిన బంధువులు గనుక ఆయన మాటలను

నమ్మాలనిపించింది. ఆయన చాలా తరచగా నన్ను కలిసినపుడు క్రీస్తును

గురించి చాలా విషయాలు చెప్పుతూ ఉండేవారు. ఒకరోజు నన్ను పిలిచి బాబా

మా ఇంటికి ఈ రోజు రక్రైస్తవ దైవజనుడు వస్తున్నాడు ప్రార్థన, సుబోధ,

ఆరాధన ఉంటుంది. నీవు తపపక రావాలి అని ఆహావానించాడు. నేను కాదనలేక

వారి ఇంటికి వెళాిను. ఆ గృహా కూడికలో ముఖ్య ప్రసంగికుడు సికుకమతం

నుండి క్రీస్తును నమ్మి గొప్పగా సేవిస్తున్న బభకుతడైన బభకతసింగు. ఆయన

మాటలు ముత్యాల మాటలు. గొప్ప అనుభవంతో కూడిన సత్యాలు

చెప్పారు- క్రీస్తు తన శిష్యులతో ప్రయాణిస్తూ తుఫానును ఎదురొకను

సంఘటన. ఆ క్రీస్తు తన మాటచేత గొప్ప తుఫానును అణిచివేయగలిగి

శిష్యులను చాలా ఆశ్చర్యపరిచారు. తుఫానును చూచి శిష్యులు

బభయాకాంతులైన సందర్బ�ంలో మాట చేత అదిికారంతో తుఫానును

గద్దించగా నిమ్మ[ంచింది. ఆ వివరాలు నాకు చాలా ఆసక్తిని కలిగించాయి.

దేవుని మహా శక్తిని నేను గ్రహించాను. ఆయన చెప్పిన మాటలన్నీ ్రశద్ధగా

విని నమ్మాను. ఆ తరువాత బభకతసింగు గారు నన్ను సమీపించి మా ప్రార్థనలకు

రండి, మేము చేస్తున్నది వచ్చి చూడండి అని ఆహావానించారు. ఆ తరువాత

తరచగా మందిరానికి వెళ్లుటకారంభించాను. రక్షణ పొందు అవసరత

తెలిసింది. నా పాపాలు బలహీనతలు దేవుని ముందు పశ్చాత్తాపంతో

ఒప్పుకున్నాను. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి విడిపించి పవిత్రులను

చేయనని నమ్మి క్రీస్తు ఉచితముగా కృప ద్వారా అందించిన రక్షణను

సీవాకరించాను.

గతంలో నా పాత అలవాట్లు మారిపోయాయి, సినిమాలపై ఇష్టత ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పోయింది, బైబిలు చదవాలన్న ఆసక్తి కలిగింది. అపొసతలుల కార్యములు

ఆరంభించి ్రశద్ధగా చదివి ఆశ్చర్యపడాను. పూర్తిగా బైబిలు చదివి గొప్ప

సత్యాలు తెలసుకొనుటకు ఆరంభించాను. నా భార్య నాలో మారుపను

గమనించి నా ప్రోద్బలం వల్ల కాక తనకు తాను క్రీస్తును నమ్మింది. నేను

నా భార్య రక్రైస్తవ ఆరాధనలలో పాలుగనుట ద్వారా ఆనందంగా జీవితాన్ని

కొనసాగించాము. మా ముగ్గురు పిల్లలు మా విశ్వాసాన్ని అనుకరించి

సండేసాకలు పాటలు, వాక్యాలు నేరచుకునేవారు. ్రశద్ధగా విద్యాభ్యాసం

ముగించి ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు. మా విశ్వాసాన్ని దేవుడు దీవించి

మా కుటుంబాన్ని వర్థిల్లచేసి సకల దీవెనలు మాకు మా భడడ్లకు అందచేసారు.

నేను క్రీస్తును నమ్మిన అనుభవ సాక్ష్యాన్ని మా బంధువులతో

చ్పెేెవాడిని. కొందరు దేవునిని నమ్మారు, కొందరు పట్టించుకునేవారు

కాదు, చెప్పుట బాధ్యతగా భావించి ప్రతిచోట క్రీస్తు మాటలు చ్పెేెవాడిని.

నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే నా ఆశయం. నా

ఉద్యోగ బది� వలన అనేక ప్రాంతాలు దర్శంచాను. నేపాల్, సికికం, భోపాల్,

శ్రీలంక, సింగపూర్, అవెరకాలో లాస్ ఏంజిల్స, హావాయి ప్రాంతాలు

దర్శంచాను. ప్రతిచోట అవకాశం కలిపంచుకొని క్రీస్తుకు సాక్షిగా

జీవించేవాడిని. అది నాకు తృప్తిని ఆనందమును కలిగించేది. ఈ

బభయంకరమైన ప్రపంచంలో క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆశీర్వాదకరమైన,

నిరీక్షణ గల హృదయాలతో పరలోకంలో నిత్యం గడపగలవుని ఆశిద్దాం.

నాకు ఎదురైన శోధనలు, బాధలు, కష్టాలలో దేవుడు నన్ను కాపాడారు.

ఇతరులను క్రీస్తు ప్రేమలో నడిపించ గలిగిన రీతిని బట్టి ఆనందిస్తున్నాను.

అందరం ప్రభువు సేవలో తరించాలని నా దీన ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 194 of Priya Yesuni Saakshulu
పేజీ 194

34. నవువాల రాజ్యానికి రారాజుగా మారిన జాని

క్రీస్తు రాజ్యానికి ఆత్మల జాలరిగా మారాడు

జానీ �వర్

జానీరావు ఆంద్ధప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ప్రకాశరావు,

కమలమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి ముంబాయి

లోని హిందుస్తాన్ �వర్ లిమటైడ్ సంస�లో కార్మికుడిగా

పనిచేసేవాడు. ఇతడికి ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు

తమ్ముళ్ళు. తండ్రి కంపెనీలో జరికగ సాంసక ృతిక

కార్యక్రమాలలో బా�వుడ్ పాటలకు నాట్యం చేస్తూ

ప్రముఖుల ప్రశంస లందుకున్నాడు. అపపటినండి

కార్మికులందరూ అతడిని జాని లివర్గా పిలువసాగారు.

ఆసియా ఖండంలో అతి పెద్ద మురికివాడగా పిలువబడే

ముంబయిలోని ధారావీలో కింగ�్స సరికల్ దగ్గర ఇతడి కుటుంబం జీవనం

సాగించేది. 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఇక ఆపై చదివించే

ఆర్థిక సోతమత తన తండ్రికి లేదని తెలసుకొన్న జానీ లివర్ చదువు

ఆ్రేశాడు. డబ్బు సంపాదించి తండ్రికి చేదోడుగా ఉండాలని

నిశ్చయించుకున్నాడు. ముంబయి రోడ్ల మీద మరియు లోకల్ ట్రైయిన్లలో

తినుబండారాలు అవ్మేవాడు. సాయంత్రంపూట హె�టళ్ళలో, బార్లలో

పనిచేసేవాడు. తన కుటుంబం కోసం అషటకష్టాలు పడ్డాడు. ఇలా వారమంతా

కుటుంబ పోషణ కోసం చెమటోడ్చిినా ఆదివారం మాత్రం ఖచ్చితంగా

చర్చికి వెళ్ళివాడు.

జానీ �వర్ 14 ఏండ్ల వయసులో ఉండగా తన కుటుంబ కష్టాలను

చాసి కుమలిపోయాడు. జీవితం మీద అతడికి అసహ్యాం వేసింది.

ఆత్మహాత్యకు సిద్ధపడ్డాడు. రెైలు ట్రక� మీద నడసతుండగా అతడికి తన

తమ్ముళ్ళు, చెల్లెళ్ళు జ్ఞప్తికి వచ్చారు. నేను లేకపోతే పాపం వారవెైపోతారో

అనే ఆలోచన రాగానే ఇక ఆత్మహాత్యా ప్రయత్నాన్ని విరమంచుకున్నాడు.

కాల్రకమంలో జానీ �వర్ బా�వుడ్లో హాస్య నటుడుగా మంచి గుర్తింపు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పొందాడు. సుజాతతో అతడి వివాహం జరిగింది. అతడు తెరమీద

కనిపించగానే ప్రపకషకులు కడుపుబ్బ నవువాకునేవారు. 300 బా�వుడ్

సినిమాలలో నటించిన జానీ లివర్ 13 సార్లు పఫిల్రింేఫర్ అవారుడ్లను

అందుకున్నాడు. అంతా బాగంది అనుకుంటుండగా తన కొడుకు

అనారోగ్యం పాలయయాడు. పరీక్షించిన వెైదయలు ఆ పసికందు గొంతులో

టయామర్ ఉన్నట్టు నిరా�రించారు.

""నీ కొడుకు గొంతులో నిదానంగా పెరుగుతున్న టయామర్ గడడ్

ఉంది. దాన్ని తొలగించాలంటే ఆపరషన్ చేయాలి. ఆపరషన్ సమయంలో

అతడి శరీరంలోని ఒక నరాన్ని తొలగించాల్సి ఉంటుంది. దీనివల్ల

జీవితాంతం అతడి ఎడమ చెయియ పూర్తిగా చచ్చుబడిపోతుంది. ఇక తాను

బ్రతికినంతకాలం ఒక చేతితోనే జీవించాల్సి ఉంటుంది. మా తప్పు లేకుండా

మేము చెప్పాల్సింది చెప్పాము. బాగా ఆలోచించి ఏ నిరణయం చెపపండి”

అంటా వైదయలు చెప్పడంతో జానీ లివర్ ఆపరషనకు సాహాసించ

లేకపోయాడు.

కొంతకాలం హె�మయోప్తి, ఆయురవాద మందులు వాడారు.

పఘలితం లేదు. ఈ హార�ాత్ పరిణామానికి అతడి భార్య సుజాత కలత

చెందసాగింది. బాబును ప్రముఖ బుషుల వద్దకు తీసుకువెళ్ళింది.

""ఈ బాబు బ్రతకడు త�్ల. మరి కొద్దిరోజులలో ఇతడికి ప్రాణ గండం

పొంచి ఉంది. ఇతడి ఆయషు ఇలా ఆర్థాంతరంగా ముగిసిపోవడమే

ఈశవారచ్చ”� అంటా ఆ బుషులు ఆవెను వరంత బభయపెటటసాగారు.

అన్ని దారులు తిరిగి నిరీక్షణను కోలోపయిన జానీ �వరకు చివరకు

క్రీస్తు గురుతకువచ్చాడు. ప్రభు పాదాల చెంతకు చేరి కన్నీటి వర్యంతం

అయియ, యేసయ్యను ప్రార్థించ సాగాడు. ఇలా కొద్ది రోజులు గడిచింది.

అద్భుతం జరిగింది. టయామర్ను తొలగించడానికి ఆపరషన్ చేయాలంటా

చెప్పిన ఆ హాస్పిటల్ వైదయలు మరోసారి పరీకషలు చేశాక ఆ గడడ్ మాయవెై

పోయినట్టు నిరా�రించారు,

""ఆశ్చర్యమనండి, లేక అద్భుతమనండి. ఇంతకు ముందు సాకనింగ�లో

బాబు గొంతు భాగంలో ఉన్న ప్రమాదకరమైన టయామర్ ఇప్పుడు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కనిపించడం లేదు. నీ కొడుకు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇంటికి

తీసుకొని వెళ్ళవచ్చు” అంటా పలికారు.

ఇక అపపటినండి జానీ �వర్ నిష్టగల రక్రైస్తవుడిగా మారిపోయాడు.

తన కొడుకు సాక్ష్యాన్ని ఎందరికో ఎలురగత్తి చాటుతున్నాడు. కొడుకు స్వస్థతతో

కదిలిపోయిన జానీ లివర్ తన శ�ష జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశాడు.

సినిమాలకు స్వాసిత పలికాడు. ముంబయి, చెన్నై పటటణాలలో క్రీస్తు

సువార్తికుడుగా పనిచేస్తున్నాడు.

""పేరికంలో పుటాటను. ముఖానికి రంగు వేసుకుని వందల సినిమాల్లో

నటించాను. సంజయు దత్, సల్మాన్ ఖాన్ వంటి మరెందరో అగ్ర

కథానాయకులతో కలిసి తిరిగాను. ఖరీదైన విలాసాల మధ్య బ్రతికాను,

కోట్లాది రూపాయలు సంపాదించాను. కాని మనశ్శాింతిని మాత్రం

సంపాదించుకోలేక పోయాను. వెండితెర మీద ఎందరినో నవివాంచిన నేను

క్రీస్తు చెంతకు వచ్చేవరకు అలజడిలో బ్రతికాను. నా కొడుకు అస్వస్థత

నన్ను పరిపూరణ రక్రైస్తవుణిణ చేసింది. అపపటివరకు నామకార్థ రక్రైస్తవునిగా

జీవించాను. ఇప్పుడు నా సాక్ష్యాన్ని అందరికీ వివరిస్తూ క్రీస్తు గొప్పతనాన్ని

ప్రపంచానికి ప్రకటిస్తున్నాను.

డబ్బు ఉంటే ఆనందంగా లేకుంటే అగమ్యగోచరంగా ఉంటాడు

నాస్తికుడు, అన్య మతసతుడు. డబ్బు ఉన్నా లేకున్నా రక్రైస్తవుడి మనస్సులోని

ఆనందాన్ని ఏ కష్టమా కాజేయనేరదు. ఇదే నా సీవాయానుభవం” అంటా

జానీ లివర్ ఒక ప్రముఖ ప్రతికకు ఇచ్చిన ఇంటరయావాలో ేేొకన్నాడు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 197 of Priya Yesuni Saakshulu
పేజీ 197

35. నేను నమ్మిన రక్షకుడు సజీవుడు చీకటి

నుండి వెలుగులో నడిచే కృపను ఇచ్చి రక్షించి

నడిపిస్తున్నారు.

శ్రీమతి సరసవాతి, నయాయారుక

""దేవునియెుద్దకు రండి, అప్పుడాయన మీయెుద్దకు వచ్చును, పాపులారా,

మీ చేతులను శుభ్రవుుచేసికొనుడి, దివామనసుకలారా, మీ

హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.” యాకోబు 4:8

పరిచయం: ప్రభువు నామముకు మహిమ కలుగును

గాక.

నాకింత గొప్ప తరుణమచ్చి, నా అనుభవ సాక్ష్యాన్ని

మీతో పంచుకొను ధన్యతనిచ్చిన నా రక్షకుడైన క్రీస్తుకే

సదా మహిమ, ఘనత కలుగును గాక.

నేను హిందా సాంప్రదాయాలను గౌరవించే

కుటుంబంలో ఇండియాలో పుట్టి పెరిగాను. నేను అవెరకా రాకముందు

విగ్రహాలను పూజించేదానిని. హెైాదరాబాదులో హాస్టలులో నివసించేదానిని.

నాకు పీతి పాత్రమైన అలవాటు ఏదనగా పుస్తక పఠనమే.

నేను చదివిన విషయాలన్ని హాస్టలులో ఉండే స్నేహితులతో వివరించి

చెప్పుటలో ఆనందించేదానిని. ఒకపుస్తకంలో దయయాల గురించి వివరణ

ఉండగా చెప్పాను. నేను చేతి రఖలు చూచి చ్పెేె దాని గురించి, బభవిష్యతతులో

వివరణ గురించి, మాంత్రిక విద్యకు సంబందిించిన విషయము గురించి

ధ్యానించగా ఆ తరువాత ఆశకుతల ప్రభావం వల్ల నిద్ద కరువయింది.

బైబిలులో 4:8 వచనంలో దేవుని యెుద్దకు రండి అపుడు ఆయన మీయెుద్దకు

వచ్చును. నేను పసలవులకు మా ఇంటికి వెళ్ళినపుడు మా తల్లితో కలలు

వివరించి తెలిపాను. అమ్మా నీవు హిందా దేవాలయాలకు వెళ్ళి పూజలు

చేయాలి, వేదాలన్ని చదవాలి. ఈ పని చేసేత నీ బభయం తొలగిపోతందని

తెలిపింది. ఆమె సలహా చితత శుది�తో అవలంభంచిననా నా బభయం పోలేదు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

విద్యార్థులలో నమ్మకం ఉన్నవారికి సువార్త బోదిించుట ప్రార్థించుట జరికగది.

నేను హిందా మత సిద్ధాంతాలు పాటిస్తూ, వేద గ్రంథాలు చదివి

దేవాలయాలు దర్శించిననా నా కలలో మారుప రాలేదు. యేసుక్రీస్తును

గార్చి చెబుతున్న సోదరిని సంప్రదిసేత ఈ ప్రయత్నంలో నాకేమైనా ఉపశమనం

దొరుకునేమో ప్రయత్నించాలని ఆలోచించాను. ఆమెను సమీపించి నా

కలల గురించి, బభయాల గురించి చెప్పి ప్రార్థించమని కోరాను. ఆమె నాకు

మంచి సలహా ఇచ్చింది. బభయంకలిగనపుడు యేసు రక్తమే జయం అని

పలకమని తెలిపింది. కొన్ని రోజుల తరువాత బభయంకరమైన కల వచ్చింది.

యేసు పేరు చెపపగా దయ్యం నాతో మాట్లాడింది. యేసు పేరు ఎందుకు

చెబుతున్నావు అన్నది.మరుస్టి రోజు ఆవెను సాతాను ఎందుకని యేసు

పేరును సహించలేడు అని అడిగాను సాతాను శకుతలన్ని యేసు నామములో

బభయపడతాయని చెప్పింది. ఇల్లు చేరగా ఒక కరప్రతము కనిపించింది.

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా

సవారము విని తలుపుతీసిన యెడల, నేను అతనియెుద్దకు వచ్చి అతనితో

నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3:20

నేను ఎంతో కాలం నుండి ఆ అనుభవం కావాలని కోరుకునే దానను.

నేను ఏ రీతిగా ప్రభువు కొరకు హృదయాన్ని తెరువగలను? ఆయన నా

వద్ద ఏ విధంగా భోజనంచేయగలరు? నాకు ఆ విషయాలు అర్థంకానందున

కరప్రతం పక్కన పెటాటను.

2. క్రీస్తుతో పరిచయం : కొంత కాలము గడిచాక మా హాస్టల్లో

ఉంటున్న ఆమె నన్ను పలకరించింది. నీవు హెాబ్రోను చర్చికి రావడానికి

ఇష్టం ఉందా అన్నది. నేను సమ్మతించగా ఇద్దరము కలిసి హెాబ్రోను

మందిరానికి వెళుతండగా గొప్ప దైవజనుడైన బభకతసింగ� గారు పంజాబీయుడు

విదేశాలలో ఇంజనీరింగు చదివాడు. క్రీస్తును నమ్మి ప్రపంచ వ్యాపతంగా

సంఘాలు స్థాపించి గొప్ప ఆత్మల జాలరి అయయాడని వివరించింది. నీ

కొరకు ప్రార్థించమని కోరతాను. నీకు ప్రత్యేక దీవెన లభిస్తుందని తెలిపింది.

ఆయనను నేను సమీపించగా వెాకరించమన్నారు. నాకు అలవాటు లేదు

గనుక అంత గొప్ప దైవజనుడు తగిగంచుకొని వెాకరించాడు. నా కొరకు

క్రీస్తు ప్రభువును ప్రార్థించారు. ఆ ప్రార్థన పఘలితంగా నాలో గొప్ప మారుప ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కలిగింది. నేను వేదాల పుస్తకాల చదువుట మానివేసాను, విగ్రహాలను పూజ

చేయుట మానివేసాను. కలలు రావడం ఆగిపోయాయి. ఇతర దేవుళ్ళ

కన్నా ప్రభువు గొప్పవాడని సరవా శక్తిమంతుడని నమ్మాను. ఆ రోజు నుండి

సువార్త సందేశాలు వినుట పాటలు వినుట ఆరంభించాను. అన్ని ఆచారాలు

చేస్తూనే క్రీస్తుపై ఆసక్తి కలిగ ఉండేదానిని. నేను హెాబ్రోను వెళ్ళినపుడు గిద్యోను

బైబిలు బహూకరించగా రోజుకొక అధ్యాయం చదువుకారంభించాను.

వివాహం అనుభవం: నా తల్లిదండ్రులు అందరి వలై మంచి

సంబంధం చూచి హిందా ఆచారాలు పాటించి విగ్రహారాధన చేసే వ్యక్తిని

భర్తగా నిరణయించారు. నా భర్త నా విశావాసానికి ఆటంకం కలిగంచగా క్రీస్తు

పట్ల నా విశావాసం సన్నగిల్లింది. ఆత్మీయంగా వెనకకు తిరిగిపోయి

లోకాశలతో నిండి సాధారణ జీవితానికి అలవాటయిపోయాను. ఆధ్యాత్మిక

విలువలకు స్థానమయ్యక లోక ఆశలకు స్థానమిచ్చి రాజీపడి

జీవించసాగాను. ఇద్దరు భడడ్లకు తల్లిదండ్రులమయ్యాము, నా భర్త ప్రముఖ

డాక్టరుగా పని చేసేవారు. నేను కూడ మంచి ఉద్యోగం చేస్తున్నాను. మా

కుటుంబమంతా అవెరకా ప్రవేశించాము. క్రొతత జీవితాన్ని కొనసాగించే

రోజుల్లో నా జీవితంలో ప్రాముఖ్యమైన సంఘటన నా జీవితాన్ని తారుమారు

చేసింది.

పెద్ద కుమారుని అస్వస్థత అనుభవాలు: 1981వ సంవత్సరములో

తీవ్రమైన జవారం వచ్చింది. డాక్ట్లను సంప్రదించగా రక్తంలో క్యాన్సరు

ఉందని చెప్పారు. దానిని లుకేమయా అంటారు. చిన్న వయసులో ఆ రోగం

వచ్చుట వల్ల చాలా బాధపడ్డాము. ఏమ తోచని తీవ్ర వ్యధకు గురయయాము.

నేను ఈ వారతతో షాక�కు గురయయాను. నాముందున్న ప్రపంచమంతా

కూలిపోయినట్లయింది. నేను అగ్ని గండములో సంచరిస్తున్న భావన బాధతో

కుమలి పోయాను.

క్రీస్తును ధ్యానించాలన్నా మనస్సులో గాడిడమైన వేదన కలుగుట : నా

ఇంటి పక్కన ఇండియాలో నాతోపాటు చదివిన ఆమె దగ్గర తెలుగు బైబిలు

ఉంటే ఇవవామని అడిగాను. బైబిలు తీసుకున్న వెంటనే మోకరించి

ప్రార్థించాను. బైబిలులో విషయాలు నాకు తెలియదు బోదిించు కొన్ని

ఉపమానాల గురించి తెలసు, దయయాలపై విజయం, యేసు నామములో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

శక్తి ఉన్నదని తెలసు, గ్రుడిడ్వారికి కళ్ళు ఇచ్చావు, చనిపోయిన వారిని

తిరిగి బ్రతికించావు. సకల రోగులను స్వాస్థ్యపరచువాడవని తెలసు. నా

భడను కరుణించి ఆరోగ్యము ఇవవాండి అని వెుు�పెటాటను. ఆ తరువాత

బైబిలు తీసి చదువుటకారంభించాను. ఆదియందు దేవుడు

బూమ్యాకాశములను సృజించెను, బూమ నిరాకారముగాను శూన్యముగాను

ఉండెను. ఆది 1:1

అదే నా రక్రైస్తవ విశావాస్ జీవితానికి ఆరంభమైనది. అతి జాగ్రతతగా

బాగా ధ్యానిస్తూ చదువుతున్న పరిశుద్ధ గ్రంథద వాక్యము ప్రార్థనా పూర్వాకంగా

ఏకాగ్రతతో చదువుటకారంభించాను. దేవుడు నాలో ఆసక్తిని గుర్తించారు.

ఆయన వాక్యం చాలా స్పష్టంగా అర్థం కాసాగింది. నా అనుభవ సాక్ష్యములో

3 సంఘటనలు వివరించాలని ఆశిస్తున్నాను. వాక్యం ఏరీతిగా స్పఘలత

పొందినదో తెలుపగలను. అవెరకాలో ఉద్యోగ రీత్యా నయా జైర్సీలో నివసించే

సమయంలో మంచి ఆసప్రతిలో నయాయారుకలోనే ఉంచాము. బాబు దగ్గరకు

వెళాిలంటే 2 గంటల సమయం పట్టేది. చిన్న బాబు దగ్గర బేభ సిట్టును

పెటాటము. పెద్ద బాబు నన్ను వదలి ఉండేవాడు కాదు. నా భర్త సహాయం

చేయడానికి వీలు లేదు ఆయన ట్రై�నింగు పీరియడ్లో నిమగ్నవెైయున్నాడు.

నా స్నేహితులందరికి నా పరిస్థితి తెలిపాను. వారిలో ఎవరెైనా అండగా

ఉంటారని అనుకున్నాను. అందరూ సాకులు చెప్పి తప్పించుకున్నారు.

ఒంటరి జీవితంలో బైబిలు వాక్యాలపై ఆధారపడ్డాను.

కీర్తన 108:12

""మనుష్యుల సహాయము వ్యర్థము. శ్రతువులను జయించుటకు నీవు

మాకు సహాయము దయచేయుము”

పెద్దబాబును చూచే నర్సు దేవదాతలాగ అనిపించింది. చిన్న భడను

ఇకకడికి తెేసత మంచి బేభ సిట్టును చూపించగలనని అబభయమచ్చింది. ఆ

రీతిగా వాక్యంపై ఆధారపడగా దేవుడే సహాయం చేసారు.

రెండవ అద్భుతము వివరణ :

బాబు దగ్గరకు వెళ్లుటకు మరొక బస్సు ఎకకవలసి వచ్చేది. ఆ

సమయంలో బైబిలు చదువుకునేదాన్ని. ఎందుకు శ్రము సంబభవించిందని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

బైబిలు చదివాను యోహాను 9వ అధ్యాయంలో యేసు శిష్యులతో కలిసి

నడుస్తూ ఉండగా పుట్టు గుడిడ్వాడు కనిపించాడు. ఎందుకు గుడిడ్తనం

సంబభవించిందని అడుగగా క్రీస్తు మహిమ బయలుపరచుట కొరకే అన్నాడు.

నేను అదే మాట నాభర్తతో చెప్పాను. దేవుని వాక్యంపై ఆధారపడుట

కొనసాగించాను. దేవునికే సదా మహిమ కలుగును గాక.

మాడవ సంఘటన : బాబు 2వ సంవత్సరం వచ్చిన లుకేమయా

చాలా బాధ కలిగంచేది గనుక నేను చాలా బాధపడాను. కళ్ళతో చూడలేక

దు:�ంచాను. దీని వలన చాలా మంది చనిపోయారు అని నిరుత్సాహా

పరిచేవారు. నాకున్న ఆధారం ఆదరణ వ్యక్తులు కాదు క్రీస్తు, ఆయన

వాకుక మాత్రమే గనుక బైబిలు తెరిచి చదివాను.

నా కుమారుడా, ప్రభువు చేయు శికషను తృణీకరించకుము ఆయన

నిన్ను గద్దించినప్పుడు విసకకుము, ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి

తాను సీవాకరించు ప్రతి కుమారుని దండించను హెాబ్రీ 12:5

డాక్టు బాబు గురించి చెప్పాడు బాబు పరిస్థితి చేయి దాటిపోయిందని

మందులు పని చేసే స్థితి దాటిపోయింది. అతనికి ఏది ఇష్టమో అవి పెట్టి

తృప్తి పరచండి అని చూడాలనుకుంటే ప్రత్యేక దసతులు ధరించాలి అన్నారు.

ఆ తరువాత రోజుపిల్లలతో పారుకలో ఉన్నాను. నేను బాగా ఏడుస్తున్నాను.

మధ్య వయసు ఉన్న వ్యక్తి బాబు క్రింద పడకుండా చేతితో ఆపాడు. ఆయన

చేయి తాకిన అనుబూతి కలిగింది. ముందర్ చెకక సిలువ కనిపించింది.

దేవుని ప్రార్థించగా ఆదరణ కలిగింది. ఎవరు ఇవవాలేని ఆప్యాయత

అనుబభవించాను. నీ కుమారునికి బోన్ మారోలో అంతా సవాచ్చ�ంగా ఉంది.

క్యాన్సరు లకషణాలు మాయమయయాయి అన్నారు. ఇది ఆశ్చర్యం అద్భుతం

అన్నారు. నాలో ఆనందం కలిగ దేవుని స్తుతించాను. ఆ తరువాత నేను

నర్సుకు బోదిించే ఉద్యోగము లభించగా చేయదలిచాను. ఒక ఆసుప్రతిలో

చిన్న పిల్లల నర్సరీలో ఉద్యోగం లభించింది. ఆసుప్రతిలో పిల్లలు డిశ్చాత్రి�

అగు సమయంలో తల్లులకు హెచ్చరికలు చెప్పుట. దేవుని విషయాలు

కూడ చ్పెేెదాన్ని. చాలాసార్లు కలలో వెుక్క జున్న వితతనాల పొలం

కనిపించేది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

లాకా 6:1 ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి

వెళ్ళుచండగా ఆయన శిష్యులు వెన్నులు తంచి చేతులతో నలిపి

తినుచుండిరి.

అర్థమేమని దేవుని అడుగగా నా భర్తకు ఉద్యోగం వచ్చింది. వెళ్ళు

దారిలో పొలములలో కంకులు చూచాము. వాక్యం ద్వారా ఆత్మీయంగా

బలపర్చారు.

యోహాను 1:31 నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన

ఇ్రశాయేలుకు ప్రత్యకషమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మ మచ్చుచు వచ్చితినని

చెప్పెను.

32 మరియు యోహాను సాక్ష్యమచ్చుచు ఆత్మ పావురమువలై

ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

అపొ 10:48 యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము

పొందవలైనని ఆజ్ఞ్రాించెను. తరువాత కొన్ని దినములు తమయెుద్ద

ఉండువుని వార్తని వేడుకొనిరి.

అపొ 8:36 36 వారు త్రోవలో వెళ్లుచండగా నీళ్లున్న యెక చోటికి

వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మ మచ్చుటకు ఆటంక

మేమని అడిగి ర్థదము నిలుపుమని ఆజ్ఞ్రాించెను.

వాక్యం ద్వారా బాప్తిస్మ అనుభవం కావాలని ప్రభువు నేర్పించారు.

ఒక మంచి ే్నేహితురాలు పరిచయం అయింది ఆమె సహాయంతో బాప్తిస్మం

తీసుకున్నాను.

ఆమె పరిచయం చేసిన సంఘంలో నా సాక్ష్యాన్ని వివరించాను.

పాస్టు గారి భార్య పరిచయమయింది. వారి ద్వారా మంచి బైబిలు పుస్తకాలు

పొందాను. మంచి ఆత్మీయ సహావాసం లభించింది. ఒక దైవజనుడు రాసిన

పుస్తకము వెైట్ గారి సందేశాలలో ఉపవాస ప్రార్థన, బైబిలు పఠనము

మంచి వాక్య బోధన గల చర్చికి వెళ్లాలని హెాచ్చరింపబడాను. నేను

నాఅనుభవాలు పుస్తకములో వ్రాసేదానిని. నేను కోరుకున్న సంఘానికి ప్రభువు

నడిపించారు. నా భర్త ఉద్యోగం కొరకు జారి�యా, మస్సిసిపి, ఫ్లోరిడా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రయత్నాలన్ని పఘలించాయి. ఏ ప్రాంతం వెళ్లాలో ప్రార్థించగా వాక్యం ద్వారా

మాట్లాడారు. చాలా నెమ్మది కలిగింది.

""నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథదము నాకు తినిపించి,

నరపుత్రుడా, నేనిచ్చుచున్న యిా గ్రంథదమును ఆహారముగా తీసికొని దానితో

నీ కడుపు నింపుకొనుమని నాతో పసలవియ్యగా నేను దాని బభక్షించితిని, అది

నా నోటికి తేనెవలై మధుర ముగా నుండెను.” యెహెా 3:2

అమ్మ మీరు ఫ్లోరిడా వెళ్ళతే నాకు తెలిసిన చర్చి ఉంది పరిచయం

చేస్తాను అన్నది. ఏ ప్రాంతం వెళ్లాలి, ఏ చర్చికి వెళాిలో దేవుడు ముందుగానే

నిరణయించాడు.

ఇండియా పయనించుట : ఉద్యోగములో స్థిరపడిన రోజుల్లో

మామగారికి ఆరోగ్యం సరిగా లేనందన వారిని దర్శంచుటకు ఇండియా

ప్రయాణ మయయాము. విమాన్రాశయంలో ఇండియా వీసా లేదని

నిరాకరించారు. నా భర్త మానసికంగా కృంగిపోయారు. ఆ రోజుల్లో ప్రభువు

కుటుంబ ప్రార్థన చేయాలని ప్రపర్రించారు. మా బాబు ఆయన గదికి వచ్చి

నాన్న బైబిలు చదువుకుందామా అన్నాడు ప్రార్థించు అన్నారు.

నా భర్తలో క్రీస్తు పట్ల ఆసక్తి కలుగుట : ఒక రోజు నా భర్త పెద్దబాబుతో

కలిసి ే్నేహితుని ఇల్లు చూచుటకు వెళ్దామని అడిగారు ఆయన పేరు లింగపప

ఆయన తన ఆపఫీసు చూపించారు. వారి అన్నయ్యను పరిచయం చేసాడు

ఆయన ఎముకల డాక్టరుగా పని చేసేవాడిని కాని క్రీస్తు గొప్ప దేవుడని

తెలసుకొని ఆయనను సేవిస్తున్నానని తెలిపాడు. నా ఉద్యోగం మానుకొని

క్రీస్తు కొరకు సువార్తికునిగా పని చేస్తున్నాను అని తెలిపారు. ఆయన చెప్పిన

సువార్తను అంగీకరించాడు. ఆదివారం బటటలు ధరించి చర్చికి వచ్చాడు

కొన్నినెలలు కుటుంబమంతా చర్చికి వెళ్ళి ఆనందించాము.

ఒకరోజు నేను ప్రముఖ ప్రసంగీకుడైన జక�పూనెన్ గారి ప్రసంగాలు

విన్నాను నా భర్తను కూడ వినమని తెలిపాను. ఆసక్తిగా విని కుమారుని

వినమని ప్రోత్సహించారు. ఈ రీతిగా క్రీస్తును ప్రేమించుటకారంభించాము.

నేను కుటుంబంతో కలిసి ప్రార్థనలో గడుపుట దేవుని చిత్తం. నా స్నేహితురాలి

ద్వారా మా ప్రార్థనా పసల్ కూడికలో నయాజైర్సిలో నా సాక్ష్యము వివరించాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అందరా ఆశ్చర్యంగా విన్నారు. ఒక సోదరి పుస్తకములో ఉంచుటకు ఆసక్తి

చూపారు. ప్రియ చదువరీ హిందా సంప్రదాయాలలో మునిగి ఉన్న నన్ను

క్రీస్తు వెదకి రక్షించి, వాక్యం ద్వారా తన చిత్తం తెలిపి రక్షించుకున్నారు.

బాబును స్వస్థపరచి సజీవుడని నిరూపించారు. మనము నమ్మిన దేవుడు

మాట తపపనివాడు. ఒంటరిగా ఉన్నపుడు చేయిపట్టి నడిపించగల సమరు�డు.

అవసరాలలో మనుషుల సహాయం అందించుచూ ఆదుకొనువాడు. నా

భర్త విగ్రహాలను పూజించేవారు. నేను ప్రార్థించగా వారిని రక్షించినందుకు

దేవుని స్తుతిస్తున్నాను. నా బంధువులలో నేను మాత్రమే దేవుని నమ్మాను.

నా భడడ్లను క్రీస్తు మార్గములో నడిపిస్తూ వారు సంఘంలో దేవుని సేవిస్తున్న

రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనమందరం అద్భుతాలను

అనుబభవించుట సాధ్యమే. ప్రభువు మనలను దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top