
9. క్రీస్తు నమ్మకమైన ప్రేమతో నన్ను వెదకి
రక్షించి ఆత్మ జాలరిగా భారమిచ్చి
బూదిగంతాలలో సాక్షిగా నిలిపారు.
పాస్టర్. విజయు కుమార్ గారు, కొవూవారు
""మహె�న్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సాచక
క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిరగను.” -దాని4:3
పరిచయం: ప్రభువు నామములో క్రీస్తు పరిచారకునిగా స్థిరపరచిన
నా రక్షకునికి స్తుతి చెల్లిస్తున్నాను. నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకునే తరుణాన్ని
బట్టి ఈ అనుభవం చదువు వారికి చాలా
దీవెనకరంగా ఉండాలని దేవుని
వేడుకుంటున్నాను. నేను ప్రకాశం జిల్లాలో ఒక
చిన్న గ్రామం దగ్గర బాల్యం గడిపాను. 1974వ
సంవత్సరంలో ఇంటరు చదివే రోజులలో
కూటములు జరుగుతుండగా నా స్నేహితుల పిలుపు
మేరకు నేను వెళ్ళి ఆరాధనలో కూరచున్నాను. ఆరాధనలలో అర్థవంతమైన
పాటలు సందేశాలు నన్ను చాలా ఆకరి�ంచాయి. జీవిత గమనములో పాపం
దాని పర్యవసానం గార్చి సవివరంగా బోదిించారు. నేను నోటసు
వ్రాసుకున్నాను. పాపికి రక్షకుడైన క్రీస్తు అవసరం ఉందని తెలిసికొన్నాను.
నేను ఆ వాక్యం వినగానే హృదయానికి తాకింది. నాలో స్పందన
ఆరంభవెైంది. పశ్చాత్తాపంతో ప్రార్థించాను. నాలో మనసు మారిన
అనుభవం కలిగింది. ఆ దైవజనుని నా కొరకు ప్రార్థించమని చెప్పాను.
నన్ను ప్రార్థన చేయమన్నారు. రక్రైస్తవులతో పరిచయాలు కొతతగా
ఉన్నందన ప్రార్థించడం రాన్నాను. కాని తెలియకనే ప్రార్థించి ""ప్రభువా
నిన్ను నమ్ముకుంటను నీ భడడ్గా చేసుకో” అని ప్రార్థించాను. దేవుని కొరకు
జీవించాలని తీర్మానము చేసుకున్నాను ఇంత సవాలప వ్యవదిిలో ఈ నిరణయం
నాకు ఆశ్చర్యమనిపించింది. ఆ స్థలంలో స్థానికంగా బ్రదరన్ సంఘంలో
సరభయడనై ్రకమంగా సంఘానికి వెళూత ఆత్మీయంగా ఎదుగుచూ క్రీస్తును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
గురించి ఎక్కువగా తెలసుకొని బభయబభకుతలతో క్రీస్తు ప్రేమలో సాగిపోయాను.
ఈ సహావాసం నా డిగ్రీ పూర్తగు వరకు కొనసాగింది. వారి బాధలు వారి
సత్ ప్రవర్తన నన్ను ప్రభావితం చేయగా నమ్మి బాప్తిస్మం పొందాలన్న ఆజ్ఞ
మేరకు నేను 1975 పఫిబ్రవరి 18లో నీటి బాప్తిస్మం పొందాను ఆ తరువాత
విచ�పట్నంలో యం.కాం పూర్తి చేసుకున్నాను. విద్యార్థుల మధ్య సేవ
చేయాలన్న ఆకాంకషతో వారికి సువార్త బోదిించుటకు ఆసక్తి చ్రూేవాడిని.
1981 �న్లో వాక్యం ద్వారా దేవుని సేవ్రై పిలుపును పొందాను. ఒక
రక్రైస్తవ మషనరీగా విధ్యారు�ల మధ్య సేవ కొనసాగించాను. ప్రభువు నిత్యం
నాపై కనుదృష్టి ఉంచి ఆయన చితత ప్రకారం నడిపించే క్రీస్తును
ఆ్రశయించాను. వేదాంత విద్య అబభ్యసించాలన్న ఆశతో భ.డి. కోర్సులో
చేరాను ఆ రోజుల్లో ఎవాంజైలికల్ యానియన్ యు.ఇ.యస్.� అనే రక్రైస్తవ
యువజనుల కార్య ్రకమాల్లో గణనీయమైన ఉజీ�వముండేది. ఆసక్తితో యువత
క్రీస్తు ప్రేమతో నింపబడేవారు.
వివాహం దైవ పరిచర్య:
1989లో నా వివాహాము విషయంలో దేవుని చిత్తం కొరకు ప్రార్థించగా
పరిచర్యలో ఉన్న దైవ బభక్తి గల కుటుంబంలో నుండి షాలేము అనే యువతిని
వివాహామాడాను. ఆమె నా విశావాస్ జీవితానికి చేయుత నిచ్చి నాటి నుండి
నేటి వరకు సాటియైన సహకారిగా నన్ను ప్రోత్సహిస్తూ బూదిగంతాలలో
సాక్షిగా ఉండు ధన్యత ఇచ్చినందన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సంఘ
పరిచర్య కొవూవారు పశ్చిమ గోదావరి జిల్లాలో స్థిరపరచబడాను. క్రీస్తును
తెలియుని వారిని పరలోకానికి వార్సులనుగా చేయాలన్న ఆకాంకషతో
తీవ్రంగా కృషి చేస్తున్నాను.
నాకు ఇద్దరు భడడ్లను ప్రభువు ఇచ్చారు. బాబు ఆనంద్ నా సేవకు
చేయుతనిస్తూ నా పరిచర్యలో పాలు పొందుచున్నారు. నా కుమార్తె
ఆ్రేసటలియాలో డెంటిస్టుగా పి.జి. కోర్సు చేయుచున్నది. నా భార్య స్రీతల
పరిచర్యలో �నవెై గణనీయమైన సేవ చేస్తుంది. మాడు సంఘాల
పరిచర్యలతో పాటు 15 ప్రాంతాలలో సేవ ఉంది. హిందువుల మధ్య
సువార్త చెప్పుట కొంచెం క్లిష్టంగా తోచిననా ప్రభువు ప్రేమ నన్ను బలవంతం
చేయగా భారం వహించి పదే పదే సువార్త బోదిిస్తూ ప్రేమ కనబరుస్తూ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
క్రీస్తు విశ్వాసులుగా మార్చుటకు ప్రయాసపడుతున్నపుడు క్రీస్తే ఆదరించి
తగిన ప్రోత్సాహామస్తున్నారు. యేసు ఏ రీతిగా రక్షకుడయయాడో వివరించుట
నా ప్రథమ బాధ్యతగా నా సేవలో ఎంచుకున్నాను.
1989 నుండి 2000 వరకు ఈ పరిచర్య కొనసాగించాము. 2000
సంవత్సరం నుండి విదేశీ కానప�రెన్సలకు ఆహావానాలు అందుకున్నాను. భల్లి
గ్రహాం గారి సంస�ల నిర్వాహాణలో భ.జి.ఇ.ఎ కార్యక్రమాల్లో పాలుగనే భాగ్యం
లభించింది.
ఆ సదస్సుకు పది వేల మంది వాక్యం ప్రచురించేవారు. నెదర్
ల్యాండులో ప్రముఖ ప్రాంతానికి చేరి పరిచర్యలో వెళ్కువలు పొందాము.
వరంత ఆసక్తితో క్రీస్తు పరిచర్య కొనసాగించే సాపరిత పొందాను. బ్రదరన్
సంఘం తరపున ఆహావానాలనందుకొని ప్రపంచంలో నలుమాలల
ప్రాంతాలను దర్శించి వాక్య పరిచర్య చేయు ధన్యత పొందాను.
పసిపఫిక� రిజియన్ ఆసియాలో మలేసియా సింగపూర్, పఫిలిపీపన్స,
థాయులాండ్, తైవాన్, కంబోడియా, శ్రీలంక, నయాజిలాండ్, పాకిస్తాన్,
జోర్దాన్, �గుపుత, పాలసీతనా ప్రాంతాలలో పిలుపు నందుకొని వాక్యం
బోదిించాను. ఊహించని రీతిగా సువార్త ప్రచారానికి ఆహావానం
అందుకోగలిగాను. యవవానుల సదస్సులలో ఘనంగా పరిచర్య చేసి దేవుని
ద్వారా ఆయన చిత్తమును బట్టి కృషి చేసి ఆనందిస్తున్నాను. అవెరకాకు
వచ్చి నయాజైర్సీ, వరీ�నియా, దకిషణ రకరోలినా టైక్సాస్, హ్యాస్టన్లలో ప్రభువు
మంచి సందేశాల నందించే అవకాశం యిచ్చారు.
నేపాల్ దర్శించి దేవుని సేవ చేశాను. ఆప్ఫికాను అనేక సార్లు దర్శంచే
కృపను ఇచ్చారు. ఉగాండ, రువాండ, ఇతియ్రోియా, రకన్యా, జాంభయాలో
సువార్త బోధ పసమనార్లో పాలుగని గొప్పగా దేవుని మహిమ పర్చాను.
రకరిభయన్ దీవాపాలలో డోమనిక్, గ్గనిడ, బార్బడాస్, ట్రిని డాడ్ ప్రాంతాలలో
50 రోజులు సేవలో గడిపాను. 2017వ సంవత్సరంలో యారపడ్ వెళాిను
అంతే కాదు అపొ 1:8 బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుడి అన్న
వాక్యం ఆధారంగా విభిన్న దేశాలను దర్శించి క్రీస్తు అందరికి ప్రభువని
చాటి చెప్పు ధన్యత ఇచ్చారు. జర్మనీ, ఇట� ప్రాంతాలు దర్శంచాను. ప్రభువు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నాకు గొప్ప మారాగలు తెరచి ఉంచారు. నా పరిచర్యలో ఆత్మీయంగా ట్రై�నింగు
సదస్సులు నిర్వాహాణ సువార్త బోధలలో కీలక భావాలు పునాదిగా ఉన్న
ఆత్మీయ సత్యాల వివరణ తెలుపుట నా ప్రత్యేక పనిగా గుర్తించాను. మరలా
ప్రభువు మారగం తెరిసేత అవెరకా దర్శించి తెలుగు వారితో సేవ చేయాలన్న
ఆశ ఉంది. గత 19 సంవత్సరాలుగా మషనరి జర్నిలో దేవుని హాసతం
నన్ను బలపర్చింది. నా కుమారుడు ఆనంద్ మంచి సేవకుడుగా బోధకునిగా
నాకు సేవలో సహకరిస్తున్నాడు. ఈ సాక్ష్యమును మా ప్రార్థనా పసల్ నయా
జైర్సీలో క్రిష్టపఘర్ బండారి గారి ఆధవార్యంలో రాత్రి ప్రార్థనా గంపులో
చెప్పుటకు ప్రభువు అవకాశమచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు
తెలుపుచూ ఆ పసల్ అదిినేత క్రిష్టపఘర్ గారికి వారి బృందానికి ప్రభువు ప్రేరట శుబభములు తెలుపుచున్నాను. మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించ
గలరు. ఎన్నిక లేని నేను క్రీస్తు కొరకు హిందువుగా జన్మించి ే్నేహితుని
ద్వారా క్రీస్తుతో పరిచయం కలిగి సంపూరణ సేవలో తరించే ధన్యత ఇచ్చిన
గొప్ప కాపరి ప్రధాన కాపరియైన క్రీస్తు మనందరినీ పరలోకవాసులుగా
చేయగలరని నా దీన ప్రార్థన ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
10. మత గరవాంతో క్రీస్తును ద్వేషించిన నేను
క్రీస్తు విశ్వాసుల ప్రేమను బట్టి రక్షణ పొంది
సాక్షిగా మారాను.
శిలప, లండన్
""యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను”
-యెహె� 3:5
పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు. దేవునికే
సదా కృతజ్ఞతలు కలుగును గాక. సాక్ష్యం అనేది మనిషి జీవితంలో ఒక
అద్భుతం. సాక్ష్యం ద్వారా నడవడికను మార్చుకొనిన అనుభవం వివరించుట.
బయట వారి ప్రమేయం లేకుండా పూర్తిగా మారుప పొందుట. అది దేవుని
అద్భత కృపావరమే. నా పేరు శిలప నాకు సాకష్యానుభవాలు మారిన కథలు
చదువుట వినుట చాలా ఇష్టము. నా సాక్ష్యమును కూడ మీతో
పంచుకోవాలను కుంటున్నాను.
బాల్యము: నా కుటుంబం వారు పూజారుల వంశానికి చెందినవారు.
హిందా ధర్మాలను ్రకమంగా పాటిస్తూ వుడి కట్టుకొని వంట చేయుట
పూజలు, వ్రతాలు దైవర్శినాలు పుణ్య కేష్రతాల సందర్శిన పరిపాటి.
మా నాన్న విగ్రహారాధన చేసేవాడు కాదు. అమ్మ చాలా ఇష్టంగా
ఆచరించేది, నాతో అమ్మ పూజలు చేయించేది. నాకు దీపావ[ ఇష్టమైన
పండుగ. అమ్మకు అన్ని పనులలో చాలా సహకరించే దానిని. దీపాలు
వెలిగించుటలో ఆహ్లాదంగా గడిపేానిని. ఉగాది వేసత పచ్చడిలో అన్ని
రుచులను తినేదానను, బైల్లం, ఉపపు, చేదు తినేదానను. వినాయక చవితి
అందరు ఇష్టంగా జరుపుకునేవారు. అన్ని పూజలు చేసేవారము ఆ పండుగ
ఆచరించే వేళ్ వుడి కట్టుకొని నైవేద్యం పూజలు చేస్తారు. వివిధ రకాల ప్రిండి వంటలు చేస్తారు. తీరిగాగ ఆనందంగా తింటా కుటుంబీకులతో
బంధు మత్రులతో సంతోషంగా గడుపుతారు.
వెుడిటేషన్ సమయంలో ఒక పెద్ద గురువు నుండి శక్తి ఉతపత్తి అయి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
మనసులో భారం పోయి తేలికగా ఉండేది. ఆ భారం వీపు వెైపు నుండి
తొలగిపోతందని భావించాలనే వారు. నేను కూడ మఠం వేసుకొని కూర్చొిని
ఉండగా నేను గాలిలో నుండి తేలిపోతున్న భావం కలికగది. గురువు కళ్ళు తెరచిచూచి పూరతయింది అని చ్పెేెవారు. మా తల్లిదండ్రులు మా దీకషను
ప్రశంసించారు. వెుడిటేషన్ అతి ్రశద్ధగా చేయుటకు ఆరంభించాను.
వివాహం అనుభవాలు: నా చదువు పూరతయిన తరువాత మంచి
సంబంధం చూచి ఘనంగా వివాహం చేసారు. నా భర్త గతంలో రక్రైస్తవ
విద్యా సంస�లో విద్యాభ్యాసం చేయుట వలన ఎక్కువగా ధ్యానం చేసేవారు.
దేవుడంటే చాలా బభయం బభక్తి ఉండేది. మేము నమ్మిన మతాలు విభిన్నమైనమ
కానీ ఆయన ఎక్కువగా చర్చించుట గాని మాట్లాడుట గాని ఇష్టపేవారు
కాదు. ఎంతో సఖ్యతగా ప్రేమ కలిగ జీవించేవారు. మేము వివాహం తరువాత
యు.్ర వెళ్ళి స్థిరపడ్డాము. లండను చేరాము గాని కొతత ప్రాంతము కొతత
దేశము ఉద్యోగం కొరకు వెదకులాట ఆరంభించాము. ఉన్న ప్రాంతంలోనే
సవాతంత్రంగా జీవించదలిచాము. మేము ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థితి
లేనందన పెండ్లి కాని వారితో జీవించవలసి వచ్చింది. కొంత కాలానికి
చిన్న ఇల్లు అద్దెకు ఉండుటకు చూచాము. నా భర్త పని చేస్తున్న ఆపఫీసులో
ఒక అమ్మాయితో చనువుగా ఉండేవారు. ఆమె మంచి వ్యక్తి దయగలది
సహాయపే హృదయం గలది. ఆమె గర్బ�వతి ఆమె పట్ల నా భర్త తోబుట్టువు
వలై చూచుకునేవారు. ఆ అమ్మాయికి పరిచయమున్న వారి ఇంటిలో చిన్న
గది అద్దెకు ఉందని తెలిపింది. నా భర్త దానిని చూచి మనకు సరిపోతందని
తెలిపారు. అద్దె కూడ తకుకవ అని చెప్పారు. నాకు చూపించారు. ఇల్లు
బాగా నచ్చింది. ఏది లోటు లేదు అన్ని వస్తులు బాగున్నాయి. వారు
రక్రైస్తవులు అని తెలిపారు నేను అయిష్టంగా వెనకకు తిరిగాను నా భర్త
చాలా ఓర్పుతో సర్ది చెప్పారు. లేటు చేసేత ఇంటి గడువు దాటి పోతుంది. ఈ
ఇంట్లో చేరి తీరిగాగ వెదకవచ్చు అన్నాడు. చిన్న గ్యారజిలో కూడిక ఏరాపటు
చేసుకున్నారు అందరి చేతిలో బైబిళ్ళు ఉన్నాయి. నేను కార్యక్రమాల్లో పాలుగనని
మీరు కూడ వెళ్ళవద్దని శపథం చేయించుకున్నాను. నాకు రక్రైస్తవులన్నా ఆ
మతం వారన్నా అయిష్టత ఉండేది. క్రీస్తు కనుదృష్టి నాపై ఉందని గ్రహించాను.
అందు నిమతతమే రక్రైస్తవుల సహావాసం సిద్ధం చేశారని చాలా ఆలస్యంగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
గ్రహించాను. ఇంటిగల వారితో కలిసి వంట గది వాడవలసి వచ్చేది.
వారు మమ్ములను స్వంత బంధువుల వలై ప్రేమించేవారు. వారు
అపరిచితులైననా చక్కగా ప్రేమిస్తూ మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు.
మమ్ములను గౌరవించుట చాలా ఆశ్చర్యం అనిపించింది. మా ఇద్దరి పట్ల
అభాగ్యలమని జాలిపడినట్లు గమనించాము నా ఉద్దేశంలో క్రీస్తును
నమ్ముకోనివారు అనే తలంపుతో ఉన్నారనే భావము ఉండేది. ఆ చిన్న
ప్రాంతంలో ప్రార్థన జరికగ స్థలంలో సువార్త బోదిించుటకు ఒక భ్రటీష్
బభకుతడు వచ్చేవాడు. రెండు కుటుంబాలు కూడ ప్రార్థనలో పాలుగనేవారు.
లండనులో క్యాంటి బైర్రి ప్రాంతం నుండి మేమున్న స్థలం చేరుటకు కనీసం
3 గంటల సమయం పట్టేది. ఆయన ్రశద్ధగా డ్రైవ్ చేసుకొని వచ్చేవారు.
45 నిమషాలు వాక్యం బోదిించి తిరిగి వెళ్ళుటకు 3 గంటలు పట్టేది. 6
గంటలు శ్రము పుట ఆశ్చర్యం కలిగంచింది. ఇంత శ్రము పుటకు ఆ
విదేశీయునికి కారణం ఏమటి. ఆ క్రీస్తు ప్రత్యేకత ఏమ? నాపై చల్లని నీటి
భందువులు పడినట్లు క్రొతత ఆలోచనలు నాలో ఆరంభవుయయాయి. ఆ
దేవునిలో ప్రేమ, సహానము స�మ్యంగా మాట్లాడు రీతి ఆ ఇల్లు గల వారిలో
స్పష్టంగా చూచాను.
క్రీస్తుతో నా పయనానికి ఆరంబభం:
నా వివాహం పూరతయి ఒక సంవత్సరం అయింది. ఎంతో ఘనంగా
వారి�కోత్సవము చేసుకొనదలిచాము. చాలా ఘనంగా నిండుగా చేసుకో
దలిచాను. స్నేహితులందరితో పారిట చేసుకొని ఆనందించాలనే ఆశతో
నిరీక్షించాను. మేము లండనులో స్థిరపడలేదు. ఆర్థికంగా వెనకబడి ఉ
న్నాము. చదువు ఉద్యోగం భల్లులు ఇవన్నీ ఖరచులు బాగనే ఉన్నాయి. నా
కొరకు ఖరీదైన లాప్ టాప్ కొనవలసి వచ్చింది. సరిపడిన డబ్బు మా దగ్గగర
లేదు. ప్రార్థనకు వచ్చే కొన్ని కుటుంబాలతో ఈ వారి�కోత్సవం జరుపుకొని
వారి ఆశీర్వాదాలు సీవాకరిద్దామా అని నా భర్త స�మ్యంగా అడిగారు.
అయిష్టంగానే సంతోషం లేకపోయిననా ఆర్థిక స్థితిని బట్టి సమ్మతించాను.
నా తోటి ఉద్యోగస్తులతో ఘనంగా చేసుకోవల్సిన వేడుక నిస్సారంగా
చేసుకోవల్సి వచ్చిందని బాధపడాను. ముఖ్య అతిది�గా అదర్ ఖాన్ గారు
వచ్చారు. మాడు కుటుంబాలతో ఆరాధన జరిగింది. నేను వంటలను ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు ప్రశద్ధగా చేసాను. మా అమ్మనాన్నలతో ఉండగా అతిథదులను అగౌరవపరిచే
వారము కాదు. ప్రమత సహానం గరవాం లేని అలవాటును బట్టి మర్యాద
పాటించిననా మేము గొప్ప కులం నుండి ఆదిిక్యతలు అందుకునే పూజారి
వంశం నుండి వచ్చినవారము అనే అతిశయం, గరవాం ఉండేది. నేను
వండిన వంటకాలతో గౌరవించి భోజనాలు పెడుతున్నానని వారికి చెప్పాను.
మా తల్లిదండ్రులు వారి�కోత్సవం సంధర్బ�ంగా శుభకాంకషలు
తెలిపారు. మాలో పని చేసే కొందరు శుభకాంకషలు తెలుపుటకు విచ్చేశారు.
యధావిదిిగా ఉన్న స్థలంలో ప్రార్థన ఆరంభవుయింది.
ధనవంతుొకడండెను. అతడు }దారంగు బటటలను సన్నపు నార
వస్రతములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
లాజరు అను ఒక దర్రిదుడండెను. వాడుకురుపులతో నిండినవాడై
ధనవంతుని యింటి వాకిట పడియండి అతని బల్లమీద నుండి పడు
రొటైటముకకలతో ఆకలి తీరచుకొన గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని
కురుపులు నారకను. ఆ దర్రిదుడు చనిపోయి దేవదాతలచేత అబ్రాహాము
రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి
పాతిపెటటబడెను. లాకా 16:19
లాజరు ధనవంతుని గురించి వివరించారు.
ఇకకడనుండి మీ యెుద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండు
నట్లును, అకకడి వారు మాయెుద్దకు దాటి రాజాలకుండనట్లును, మాకును
మీకును మధ్య మహా అగాథముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడు
తండ్ర�, ఆలారగైతే నాకయిదుగురు సహె�దరులున్నారు. వారును ఈ
వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమచ్చుట్రై నా తండ్రి
యింటికి వాని ప్రంవలైనని నిన్ను వేడుకొనుచున్నా ననెను.
వారునీవు ప్రజలనుగార్చియు, జనములనుగార్చియు, ఆ యా
భాషలు మాటలాడువారినిగార్చియు, అనేకమంది రాజులనుగారిచు
మరల ప్రవచంప నగత్యమని నాతో చెప్పిరి. ప్రక 10:11
పెళ్ళి రోజు గనుక తెల్లని చీర ధరించాను. వచ్చిన స్రీతలు తలపై ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ముసుగు వేసుకున్నారు. నన్ను తలపై ముసుగు వేసుకోమని అడగారు.
నాకు చాలా కోపం వచ్చింది. మా వంశంలో విధవరాండ్రు ముసుగు
వేసుకుంటారు. నేనేందుకు వేసుకోవాలని వాదించాను. సరభ్యత కొరకు
చేయమని అడిగారు.
సరనని ఒప్పుకొని ముసుగు వేసుకొన్నాను. అందరికి భోజనము
వడిడ్ంచి వారి ఆశీర్వాదాలనందుకొని ఇంట్లో విరామంగా ఉన్న సమయంలో
నా భర్త దగ్గర ఉన్న బైబిలను చూపిస్తూ శిల్పా నీ మాట సవారం శ్రావ్యంగా
ఉంటుంది.
బైబిలులోని కొన్ని వాక్యాలు నా కోసం చదివి పెటటగలవా? ఇదే నీ
బహుమతి నా కొరకు ఇదే సుమా అని చెపపగా నా భర్త అబభ్యర్థన
అంగీకరించాను. నేను బైబిలు చదువుటకు ముందు నా హిందా దేవుడిని
పూజ చేస్తున్న కొన్ని శ్లోకాలు ఆయన చేత చెప్పించాను. నా మనసును
బైబిలు ఆకర్షించింది. చదవాలని నాకు ఆసక్తి కలిగింది. అది దేవుడు నా
కొరకు సిద్ధపరిచాడు.
తలపై ముసుగు వేసుకొనుట గౌరవమని లేనిచో అవమానమని
బైబిలులో స్పష్టంగా ఉంది. 1కొరింతీ 11:1-16
ఏదో ఒక వెలుగు నా ముందు నిలిచిన భావం కలిగింది. ఆ రోజు
నా జీవితంలో ఒక మలుపుగా సిద్ధపరిచాడు. నాలో చాలా ప్రశ్నలు
చెలరగాయి. రక్రైస్తవుల ప్రేమ, దయ వారి మర్యాద వ్యకుతలను గౌరవించి
ప్రేమించే తీరు గమనించాక వారితో మనసు విప్పి మాట్లాడాలని తోచింది.
మరొక పర్యాయం ప్రార్థనకు వచ్చిన ప్రసంగికునితో నా మదిలో తలైత్తిన
ప్రశ్నల గురించి వారితో సంప్రదించి మాకు కూడ చాలా దేవుళ్ళు ఉన్నారు
మీరు మాదేవుడే అందరి కంటే గొప్పవాడు అంటారు.
మారగవెైయున్న క్రీస్తును నమ్ముట:
మేమంతా శ్లోకాలు వల్లిస్తాము.
అసతోమా సదగమయా,
తమసోమ జ్యోతిర్గమయా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
మృత్యోర్మా అమృతంగమయా దీని భావమేమనగా
అసత్యం నుండి సత్యమునకు
అంధకారము నుండి వెలుగునకు
మరణం నుండి జీవమునకు నడిపించమని అర్థం.
ప్రభువును నడిపించమని అడిగాను.
బైబిలు వాక్యంలో సవాయంగా చెప్పిన నేనే మారగం, నేనే సత్యం, నేనే
జీవం అని పలికిన దేవుడు నిజ దేవుడు నమ్మాలనిపించింది. ఎవరా క్రీస్తు
చెప్పినట్లు ధైర్యంగా చెపపలేదు. క్రీస్తు మాటల్లో శక్తి ఉంది. ప్రత్యేకత ఉంది.
గొప్ప విలువ ఉంది. దాంతో వాదించిన తరువాత క్రీస్తే దేవుడని నమ్మాలని
ఆశ కలిగింది.
నేను ్రకమంగా వెాకరించి ప్రార్థించుటకారంభించాను. అదే
సమయంలో కంప్యూటరు పనిలో అవరోధాలు ఏరపడ్డాయి. అది సరిగా
చేయలేక ఆందోళ్నతో ఉన్నాను. చాలా పట్టుదలగా ప్రార్థించగా జవాబు
లభించింది ఆ అనుభవం ద్వారా చెపపనశక్యమైన ఆనందం ఆవరించింది.
దేవుడు గొప్ప వాడు ఆయనతో మాట్లాడుటకు స్రెైన వ్యక్తిని కాదు ఈ క్రీస్తు
ఎంత పాపినైనా కషవించగలడు, ప్రేమించగలడు.
రోమా 5:8లో మనమంకా పాపములో ఉండగా క్రీస్తు యక్త
కాలమందు మనకొరకు చనిపోయారు. మనలను రక్షించుటకు ఈ లోకంలో
జన్మించారు గొప్ప సృష్టికరత, అనంతజ్ఞాని ఎంతో గొప్ప దేవుడు ఆది అంతమైన
కృపగల దేవుడు ఈ లోకానికి వచ్చి త్యాగం చేసిన దేవుడు సాటిగా నాతో
మాట్లాడు తున్నారన్న విషయం నాకర్థమయింది. అయోమయంలో అన్ని
దికుకలు చూస్తున్న భావం కలిగింది. పాస్టు గారు ఇంటి ఓనర్ వాళ్ళు కూడ
మనమంతా పాపులం పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని కషమాపణ,
మారుమనసు అనుభవం పొందాలి, ఆ తరువాత నమ్మి బాప్తిస్మం పొందాలని
చెప్పుట ద్వారా నేను ఆభావం అంగీకరించేదాన్ని కాదు. చిన్న చిన్న గొడవలై
గాని పెద్ద పెద్ద గొడవలు లేవు కదా అవి కూడ పాపాలేనా? అని వాదించేదాన్ని
కాని పరిశుద్ధాత్ముని తాకిడి ద్వారా పాపాలు ఒప్పింప చేయు కృప లభిస్తుంది.
ఆ రోజు ప్రతి పాపము నాకు ప్రభువు జ్ఞాపకము చేశారు. చిన్న పాపాలు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
దొంగ తనాలు, అబద్దాలన్ని స్పష్టంగా జ్ఞాపకం చేశారు. అన్ని కషవించమని
వేడుకున్నాను. నా జన్మ పాపము, కర్మ పాపము సంపూరణంగా గ్రహించాను.
కీర్తన 51:5 దావీదు చేసిన ప్రార్థన హిస్సోపుతో పాపం
కడుగమన్నాడు. నా పాపాలు కషవించమని వేడుకున్నాను ఆకషణంలో ప్రభువు
దర్శినముచ్చాడు. క్రీస్తు త్యాగం చేసిన ఆ సిలువ శ్రమకు సాచనగా సిలువలో
వ్రేలాడే క్రీస్తు రకతసికతమైన ఆకృతిలో నాతో వెల్లని సవారంతో మాట్లాడారు.
అమ్మా, శిల్పా నీ పాపాలు కషవించుట కొరకు మరణించాను నీవు
ధనయరాలవన్నారు. యేసు నా పాపాలన్ని కషవించిన నిశ్చయత కలిగింది.
అత్యానందబభరితురాలనై ఎగిరి లేడి వలై గంతులు వేయాలనిపించింది.
మా ఇంటి ఓనరు రక్రైస్తవులు నన్ను చూచి చాలా ఆనందించి దేవుని
స్తుతించారు. చాలా ప్రశాంతత కలిగింది. రోజంతా బైబిలు చదువుకోవాలనే
ఆసక్తి కలిగింది. దేవుడు తన భడడ్గా నన్ను సీవాకరించిన దినము.
యోహాను 3:16లో నికోదేముతో దేవుడు మాట్లాడిన సత్యాలు తిరిగి
ఆత్మలో జన్మించుట ఏవెైయుంటుందో స్పష్టంగా అర్థమయింది. చిలకతో
మాటలు మాట్లాడించగలము మనిషి తిరిగి జన్మించుట వల్ల రక్షణ అనుభవం
ద్వారా పరలోకం చేరగలవుని నమ్మాలి. పాత వ్యక్తి శిలప ఇక లేదు. ఆలోచన
సర[లో గొప్ప మారుప కలిగింది.
నేను పరిశుదు�రాలిని అనే మాటలు వాడలేను గాని ప్రమానంద
బభరితురాలిగా జీవించుటకు ఆరంభించాను. మారుప నాకే స్పష్టంగా
తెలిసింది. నా అనుభవాన్ని అందరితో పంచుకున్నాను. ప్రభువు నాతో
అనుభవం ద్వారా స్పష్టంగా మాట్లాడేవారు. ఒకసారి నలుగురితో కలిసి
ప్రార్థించాలని హెాచ్చరించారు. ఒక రోజు పెద్ద పాము వచ్చి కాటు వేసినట్లుగా
చూచాను. సాతాను శోధనగా గ్రహించాను. దేవుడు నాతో ఏమ చెబుతాడో
అని ప్రతిదినం ఎదురు చూచేదాన్ని చిన్న పాపాలు కనిపించాయి పాప
బైబిలు చదువుట చూచాను. ఆ పాపకు రెక్కలున్నాయి. నేను బైబిలు
చదువుటకు నిర్లక్ష్యం చేసిన రోజు జ్ఞాపకం చేసేవారు. ఈ దర్శిన భావం
దైవజనులు చెప్పిన సత్యం బైబిలు చదువుట మానరాదు అన్నారు. దేవుడు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఉదయాన్నే వాక్యం ద్వారా మాట్లాడుటకు ఇష్టపేవారు అని అర్థమయింది.
దేవునికి మనం ప్రాధాన్యతన్తిేే ఆయన మనకు ప్రాధాన్యతనిస్తారు. ఆయన
మన అంగీకారానికి ఎదురుచూస్తుంటారు. నా హృదయంలో కలిగన మారుప
గురించి భ్రటిష్ వ్యక్తి దైవ జనునితో సంప్రదించాను. చాలా ఆనందించి ప్రోత్సాహించారు. నాకు తెలిసిన బీటల్స పాటల గురించి చర్చించాను.
ఆయన వెంటనే ఆ పాటలు వినుట సరికాదు వారు పాపంలో మునిగిన
వారని హెాచ్చరించాడు. నాకు రావాల్సిన వెళ్కువలు హెచ్చరికలు నాకు
సమీపంగా ఉండే రక్రైస్తవ విశ్వాసుల ద్వారా పొందుట దేవుని చిత్తవుని
నమ్మాను.
నేను చర్చికి వెళ్ళుటకు ఆరంభించాను. ఇంటిగలవారు ఆరాధనలో
పాలుగను ధన్యత ఇచ్చారు. ఒక ఆదివారం నాకు సమీపంగా ఒక స్రీత కూర్చొిని
ఉంది. జై మసీ యేసుకే జై అన్నారు. నీకోసం చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాను
అన్నది. చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రభువు ఎందరికో భారమిచ్చి విజ్ఞాపన
ప్రార్థనలు చేయిస్తారని తెలిసింది. నాకు సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది. కొన్ని వేల పాటలు నేరచుకున్నాను. ప్రభువులో రక్షణ పొందిన
తరువాత ఈ విషయంపై ఆసక్తి పోయింది. అసహ్యాత ఏరపడింది. పంచదార
రిచ తెలిసిన తరువాత
మరది తిన్ననా తీపి రుచి రాదు. కీర్తన 34లో యెహోవా
ఉతతముడని రుచి చూచి ఏ వసతువైనా రుచి చూచి గ్రహిసేత మరెకుకవ
తీసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. క్రీస్తులో అనుబభవిస్తున్న ఆనందం మరి
దేనిలో పొందలేము. క్రీస్తు ప్రేమ గొప్పది. ఎన్నో అద్భుత అనుభవాలు
నేర్పించాలని ప్రభువు కోరుతున్నట్లు గ్రహించాను. దేవుడు పరలోకంలో
స్థానం ఇస్తానని వాగ్దానం చేసాడు.
గతంలో అంతరికషం చూడాలనే కోరిక ఉండేది అందులో విషయాలు
తెలసుకోవాలనే ఆశ ఉండేది. బైబిలులో దేవుడు చెప్పిన మాటలు ఆశ్చర్యం
కలిగంచాయి. నకష్రతముల సంఖ్య దేవునికి తెలసు వాటికన్నిటికి పేర్లు
పెట్టినవాడు ఆయనే. మనము కూరచుండుట లేచుట తెలిసికొనగలడు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఆంతర్యములో ఆలోచనలు పసిగటటగలడు. మన మాల్గులు వినే
గొప్ప దేవుడు మనకున్నాడు హాల్లెలాయా. సముద్దమునకు పరిదిి ఏరపరచిన
గొప్ప దేవుడు సృష్టిలో ప్రతి మాల ఆయనకు తెలసు సృష్టి ద్వారా సార్య
చ్రందులు గ్రహాల గమనము ఆయన గ్రహించగల దేవుడు ఆకాశము
ఆయన నివాస స్థలము అంత గొప్ప దేవుని తెలసుకొను భాగ్యమచ్చిన
దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను.
నా పట్ల ఆయన గొప్ప ఉద్దేశ్యము కలిగయున్నాడు. నేను గతంలో
రక్రైస్తవులను ద్వేషించేదానిని కుల గరవాంతో మతాభిలాషతో గడిపిన నన్ను
క్రీస్తు మార్చారు. క్రీస్తు సజీవుడు నా రక్షకుడు గొప్ప దేవునితో మాట్లాడగలను.
వాక్యం ద్వారా రోజు నాతో మాట్లాడుతారు. మీరు కూడ క్రీస్తును రిచ
చూచి తెలసుకోవాలని నా ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

11. నా రక్షకుడు క్రీస్తు నన్ను వెదకి రక్షించి నా
కుటుంబంతో ఆయనను సేవించే
ధన్యత నిచ్చారు.
డాక్టు రామయ్య, అవెరకా
""అతడు నాకు వెుు�పెటటగా నేనతనికి తోడైయండెదను. అతని
విడిపించి గొప్ప చెపసదను” కీర్తనలు 91:15
పరిచయం: ప్రభువు నామమునకే మహిమ
కలుగును గాక, నాసాక్ష్యం చదువరులకు ఆశీర్వాదకరంగా
ఉండును గాక. నా గ్రామము తాడేపల్లి గుంటూు జిల్లా.
నా పేరు రామయ్య డాక్టరుగా పని చేస్తూ సేవలో ఉన్నాను.
�రంగబాదులో స్థిరపడాను. విగ్రహారాదిికుల
కుటుంబంలో జన్మించాను. చ�దరిగా ఉన్న మా అతత క్రీస్తు
సువార్తను నమ్మి రక్షణ పొంది తన సవాకీయుల నిమతతము
ప్రార్థించేది. ఆమె ప్రభావం మా కుటుంబమును తాకింది. రోజు దైవ
కీర్తనలు పాడి మాతో కూడ ప్రార్థనలు చేయించేది. ఆమె మాటలు ్రశద్ధగా
వినేవారము. చిలకలారి ేపటలో జాన్ డేవిడ్ గారు స్థాపించిన పేరున్న
ఎ.యం.జి సంస�లో నా విద్యాభ్యాసాన్ని సాగించాను. 7వ తరగతి నుండి
10వ తరగతి వరకు ఉదయం సాయంత్రం ప్రార్థనతో ఆరంభించుట,
ముగించుట జరికగది. భోజనాల దగ్గర కూడ ్రకమంగా ప్రార్థించేవారము.
విద్య పెరికగ కొలది విచ్చలవిడి జీవితం ఆరంభవుయింది. ఆయురవాద
డాక్టరుగా చదువు పూర్తి చేసి �రంగబాదులో ప్రెైవేటు ప్రాక్టిసు క్లినిక్
ఆరంభించాము చాలా చక్కగా అభివృద్ధి అయింది. కోరిన డబ్బులు
అందసాగాయి డబ్బుల వల్ల స్నేహితులు ఎక్కువయయారు.
ఎంత జ్ఞానమున్ననా ధనమున్ననా విశావాస్ జీవితం లేనిచో ప్రతి
వ్యక్తిలో నిరాశ అశాంతి తపపదు. సంతోషం కరువైంది. యకత వయసులో
వివాహం జరిగింది. మా మేనతత అవిరామంగా చేసిన ప్రార్థనల పఘలితంగా
విజ్ఞాపన ప్రార్థన అనుభవంలో అవెకు సుపరిచితులైన దైవజనుని అ్రడస్ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఇచ్చి నా జీవితంలో వేలు జరుగుతుందని అబభయమచ్చింది. నాన్నకు
విశావాసం ఉన్నందన చర్చికి వెళ్ళమని ప్రోత్సహించాడు. కాని క్రీస్తు పట్ల
నమ్మకం లేదు. మేనతత, నాన్న బలవంతంగా పంపగా వచ్చాను. సాతాను
ముసుగులో జీవించాను. మంచి భడడ్లనిచ్చి దేవుడు మమ్ములను దీవించాడు.
బ్రదరన్ మందిరానికి వెళ్ళివారము. వుళ్యాళ్ళ బోధకుడు చక్కని
సందేశాలను అందించేవాడు. దేవుని వాక్యం శక్తి గలది. రెండంచుల ఖడగము
అగ్ని వంటిది. సుత్తి వంటిది. అద్దంలో ముఖం చూేసత లోపాలు కనిపిస్తాయి.
అందరా పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేక
పోవుచున్నారు. పాపమునకు జీతం మరణము, క్రీస్తు రక్తం ప్రతి పాపము
నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. వాక్య భాగాలు విన్న వెంటనే
నాలో కలవరం కలిగింది. నా పాప స్థితి గ్రహించాను. బభయంకర పాపుల
సహావాసంలో ఉన్నానని స్పష్టమయింది. ఎక�్సర లోపాలు చూపిన రీతిగా
ఆ వాక్య శక్తి నాలో పాపాలను స్పష్టంగా తెలియచేసింది. క్రీస్తు అందరి
కొరకు బూలోకానికి మానవ రూపంలో వేంచేసి సుబోధలు చేసి మరణం
ద్వారా రక్తం చిందించి మరణించి తిరిగి లేచి సజీవుడై మాట్లాడే దేవుడని
రెండవ రాకడలో రానైయున్నారన్న సత్యం నమ్మి రక్షణ సందేశానికి లోబడి
పాపకషమాపణ కన్నీటితో యేసు నామంలో ప్రార్థించాను. రక్తము
చిందించకుండ పాప కషమాపణ కలగదని చెపపవచ్చును. హెాబ్రీ 9:22
నా కొరకే క్రీస్తు ఎన్నో అవమానాలు బభరించాడని ఉమ్మవేయబడిన
హేాళ్న చేయబడిన రక్షకుని రక్షణ సీవాకరించి మారుమనస్సు పొందాను.
చెపపనశక్యముగాని ఆనందము పొందాను. ఆ తరువాత 1995వ సం”
నుండి చాలా ్రశద్ధగా చర్చికి వెళుతా ఆత్మీయంగా బలపడాను. వాక్య
ధ్యానం ప్రార్థన సహావాసంలో ఎడతెగక ఉండుట ఆనందంగా ఉండేది.
1996వ సంవత్సరంలో మందిరంలో నా అనుభవ సాక్ష్యాన్ని వివరించమని
కోరారు. అదే ప్రథమంగా అనేక మంది విశ్వాసుల మధ్య లేచి చెప్పుటకు
బభయపడాను. సంఘ విశ్వాసులు అబభయమచ్చి ధైర్యం చెప్పారు. ఆ తరువాత
నీటి బాప్తిస్మం పొందాను. క్రీస్తు అందరి నుండి అన్యోన్య సహావాసం
కోరుకునేవారు. అతి సన్నిహితంగా ఆయన అగ్రాే ప్రేమను రుచి చూచి
తెలిసికోవాలి. ప్రతి అవసరం తీర్చు ప్రభుని ఆ్రశయించాలి. క్రీస్తును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
రక్షకునిగా సీవాకరించి నేటికి 23 సంవత్సరాలుగా ప్రభుని వెంబడించుటలో
ప్రత్యేక ఆనందం దీవెనలు పొందుచున్నాను. బైబిలు ధ్యానం నాకు అతి
పీతిపాత్రమైనందన బైబిలులో 66 పుస్తకాలను 25 సార్లు చదివి
ముగించాను.
తెలుగు హిందీ భాషలలో చదివాను. ఎంత ఎక్కువగా వాక్యం ధ్యానిసేత
అంత ఎక్కువ మన ప్రార్థనలను ఆలకించి దేవుడు జవాభస్తాడు. మన
అవసరాలు తీర్చుననే అనుభవం నేరచుకున్నాను. నా భార్య ్రశద్ధగా కొన్ని
కోర్సులు చదివింది. ఆమె చేస్తున్న ఉద్యోగం వలన కుటుంబం అవసరాలు
తీర్చబడుతున్నాయి. మంచి విద్య భడడ్లకు అందించాము. ఒకరు డాక్టు
మరొకరు ఇంజనీరు కాగలరు. నా కుమార్తె వెుర్సీ ఇంటరులోనే రక్షణను
పొంది సండేస్కూల్ తీసుకుంటా దేవుని సేవలో కొనసాగుటను బట్టి చాలా
దేవునిని స్తుతిస్తున్నాను. బాబు కూడ ఇంజనీరింగు విద్యలో ఉండగా రక్షణ
పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రస్తుతం డిి�్లలో పి.జి. కోర్సు చేస్తూ దైవ
కార్యక్రమాల్లో చురుకుగా కొనసాగుతున్నాడు.
మీరు ఎవరిని సేవింపగోరిననా నేనునా నా ఇంటివారునా
యెహోవాను సేవించెదము. యెహె�షువా 24:15
నేను సేవించే ప్రభువు స్తుతి పాత్రుడు కృతజ్ఞతతో సేవలో
నిమగ్నమయయాను. విభిన్న భాషలు, మరాటీ, హిందీ, అరమము,
వుళ్యాళ్ము తెలుగులో కరప్రతాలు పంచుచూ సువార్త పని చేయు
కృపనిచ్చారు.
హిందీ, మరాటీ మాట్లాడువారు రక్షణ పొందిన కుటుంబాలు 19 ఉ
న్నాయి. పాప వివాహాము నిమతతము నేను సంఘస్తులు భారంతో
ప్రార్థించాము. మాకు అల్లుడుగా వస్తున్న అబ్బాయి జయప్రకాష్ రెడిడ్ గారి
సహావాసంలో చురుగాగ పాలుగంటా ఆత్మీయంగా స్థిరంగా నిలిచిన విశ్వాసిని
ప్రభువు మాకు అల్లుడిగా నిచ్చారు. దేవుడు మా ప్రార్థనలు ఆలకించి తగిన
జవాబులిస్తూ విశావాసం బలపరుస్తున్నందన దేవునికి వందనాలు. నేను ఈ
పాట హృదయపూర్వాకంగా పాడి ఆరాదిించి ఆనందించగలను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఎన్నో ఎన్నో వేలులు చేసావయయా, నిన్నే నిన్నే స్తుతింతనయ్యా
బాధలలో మంచి బంధువువయయావు
వ్యాధులలో పరమ వైదయడవయయావు
చీకటి బ్రతుకులో దీపము నీవే పాపములన్నియు కడిగినావు.
నా హృదయంలో ఉదయించిన నీతి సారయడా.
శోధనలో స్వంత రక్షకుడవు, శ్ర�షట ప్రేమ చూపు ే్నేహితుడవయయావు
హృదయ వేదన తొలగించి కృపా కేషమముతో నడిపించావు
నా కోసం బభువికి వచ్చిన దైవమానవా
నా బ్రతకు దినములన్నియు నిన్నే వేడెద
బాధల్లో దీన బంధువుగా కాపాడు దేవుడు మనకున్నాడు
చాలా సార్లు ప్రమాదాలు సంబభవించగా ఆదుకున్నారు. నా మడమ ప్రఫాక్చిర్ అయి ఉండగా తలకు పెద్ద దెబ్బ తగిలినపుడు దేవుడు కాపాడారు.
బంగారం కాల్చిబడగా వెరుగు పెటటబడి కాంతివంతంగా కనబడినట్లుగా
నాకు సంబభవించిన శ్రములలో నా విశ్వాసము అభివృద్ధి చేయు దేవుడు నా
రక్షకుడని స్తుతిస్తాను. నాకు దేవుడు 13 సంవత్సరాలనుండి పరిచర్యను
అపపగించాడు. సేవకుల సహాయంతో పరిచర్య కొనసాగిస్తున్నాను.
ముస్లింల మధ్య 18 నెలల నుండి వాక్యం బోదిించే ధన్యత ప్రభువే
ఇచ్చారు. ఆసుప్రతికి అన్ని మతాలవారు కులాలవారు వచ్చినపుడు వారి
ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించి క్రీస్తు సజీవుడని సాక్ష్యం చ్పెేెవాడిని.
సువార్త కూడ వివరించే వాడిని. ఎన్నో వేలులు చేసి స్థిరపరుస్తున్నారు. ప్రశ�షటమైన ప్రేమతో నడిపిస్తున్నారు. బాబు నా సేవకు సహకరిస్తున్నాడు. ఉ
ద్యోగం చేయుచూ సేవలో పాలుగనుచున్నాను.
నా ఇద్దరి భడడ్లలో దైవ సేవ చేయాలన్న తపన ఆసక్తి ప్రభువిచ్చారు.
ఎంతగా దేవుని ఎరిగితే దేవుడు అంతగా దీవిస్తాడు. జ్ఞానం డబ్బు
శాశవాతంకాదు, విశావాసం గొప్పది. మనలను ప్రేమించే ప్రభువు దీవెన
మనతో ఉండును గాక ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు