Chapter 5 of 14

సాక్ష్యాలు 7–8

Photograph from page 77 of Priya Yesuni Saakshulu
పేజీ 77

7. సజీవ సాక్ష్యం

కొల్లి ప్రసాద్ రెడిడ్ గారు.

""దేవుడెవరిని ముందు ఎరిరగనో, వారు తన కుమారునితో సారూప్యము

గలవారముటకు వారిని ముందుగా నిరణయించెను.” రోమీయులకు 8:29

ప్రభువు నందు అత్యంత ప్రిూతిప్రియమైన రక్రైస్తవ సహె�దర

సహె�దరీలకు క్రీస్తు నామమున హృదయ

పూర్వాకమైన వందనములు తెలియజేయుచున్నాను.

మా తండ్రి గారి రక్షణ సాక్ష్యం

ఆంద్ధ రాష్రటంలోని కృషాణ జిల్లా పామర్రు

మండలం పామర్రు గ్రామంలో నడిచెరువు }రి చివర

మా కుటుంబము నివాసం ఉండేది. నాన్న గారి పేరు కొల్లి కృషాణరెడిడ్.

నాన్నగారికి ఇద్దరు తమ్ముళ్లు ఇద్దరు చెల్లెళ్లు ఈయనే ఇంటికి పెద్ద

కుమారుడు. వాళ్ళ నాన్న గారు చనిపోవటం కారణంగా కుటుంబ భారము

భాధ్యత ఈయన పైనే మోపబడినది కావున ఆ గ్రామమునకు 3 కిలో.మీ

దారంగా ఉన్న బల్లిపర్రు అనే గ్రామములో కిరాణా షాపు పెట్టి

నడిపించుచున్నారు.

ఈయన చిన్ననాటి నుండి దైవబభక్తి కారణంగా వారి ఇష్టదైవమైన

శివ పారవాతులను నిష్టగా ప్రతి నిత్యము పూజించేవారు.

1957 వ సంవత్సరంలో ఒక దినమున ఆ గ్రామమునకు కేరళ్

నుండి కొంతమంది దేవుని సేవకులు వచ్చి సువార్త బోదిించారు ఆ

సమయంలో మా తండ్రి గారు వారి మాటలు దారము నుండి విన్నారు.

అప్పుడు యేసు క్రీస్తు పాపుల రక్షకుడని నిజమైన దేవుడని మనుషులతో

మాట్లాడతాడని వినినప్పుడు ఈయన మనస్సులో నీవే గనుక నిజమైన

దేవుడవైతే మనుషులతో మాట్లాడేవాడివైతే పాపులను రక్షించేవాడివైతే నాతో

మాట్లాడమని తనలో తాను అనుకొనెను. అలాగున 3 దినములు ధ్యానంలో

ఉండిపోయెను. 3 వ దినమున ఆయనకు తెలియని గొప్ప శక్తితో నింపబడి

అన్య భాషలతో మాట్లాడసారగను. అది చాసిన ఆ గ్రామసు�లు కొందరు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

వారి కుటుంబ సరభయల దగ్గరకి వెళ్ళి మీ అబ్బాయికి పిచ్చి పట్టింది అని

వాళ్లు తెలియజేసినారు. ఈ విషయవెై వాళ్ళ తల్లి గారు ఇతర కుటుంబ

సరభయలు ఈయనను దాషించి మందలించారు.

ఈయన యేసు క్రీస్తుని లోతగా తెలసుకోవాలని తలంచి పరిశు

ద్ధాత్మ ప్రేణతో ఎవరెైతే సువార్తను బోదిించారో ఆయన దగ్గరకు వెళ్ళ్ల

వారిని కలసుకొనగ వారు ఎంతో సంతోషించి క్రీస్తులోనికి నడిపించి

బాప్తిస్మము ఇచ్చి ఆ విధముగా మా గ్రామములో అన్య కుటుంబములో

వెుుటట వెుుదటి రక్రైస్తవుడు అయినాడు. ఈ విషయము తెలసుకున్న వారి

తల్లిగారు నీవు కుల భ్ర�షుటడవు అని ఇంటికి రానివవాకుండా అన్నం పెటటకుండా

దారంగా ఉంచారు. కొంత కాలం తరువాత వాళ్ల అమ్మ గారు

బభయంకరమైన వ్యాదిితో బాధపడుతుండగా వెైద్యం నిమతతం రాయవెల్లారు

తీసుకువెళ్లారు, తిరిగి అకకడ నుండి చావు బ్రతకుల్లో ఇంటికి

తీసుకువచ్చినారు. ఆమె ఆ పరిస్థితిలో ఉన్నపుడు ఈ విషయము కుమారుడికి

తెలియజేయగా ఈయన ఇంటికి వెళ్ళ్ల ఆమె మంచం దగ్గర మోకరించి

కన్నీటితో ప్రార్ధన చేయగా వెంటనే స్ప ృహా కలిగ మాట్లాడసారగను. ఆమె

కూడా దేవుని యందు విశావాసం ఉంచి బాప్తిస్మము పొందెను. వారు

ఇద్దరు ""చర్చి అపఫ్ గాడ్"" సంఘానికి సరభయలైరి. ఆ తరువాత కొంత కాలానికి

మోజైస్ చ�దరి తల్లిగారు రాతమ్మ గారు ప్రభువును రక్షకుడిగా

అంగీకరించారు. ఆ తరువాత కొంత కాలమునకు మోజైస్గారు మలటరీ

నంచి వచ్చిన తరువాత ప్రభువు నందు విశ్వాసముంచియున్నారు. మా

నాన్న గారు విశావాసంలో అనేక కష్టములు, శ్రములు, శోధనలగండా వెళు

తా ప్రభువులో బలపడుతా మరొక వైపు వారి కుటుంబంలో వారి ఇద్దరి

చెల్లెళ్ళ వివాహాములు మరియు ఇద్దరి తమ్ముళ్ళ చదువుల భాద్యతలు

నిర్వార్తించారు. ఆ దినములలో మా కులములో నుండి రక్షింపబడిన వారు

లేనందన ఒక హిందువు అమ్మాయిని మార్చి నెల 16 వ తేదీన 1961 వ

సంవత్సరం గురువారం రోజున వివాహం చేసుకున్నారు నీవు నాకు

కుమారున్ని ఇచ్చినట్లయితే నేను వానిని నీ సేవకే ప్రసాదిస్తాను అని

అనుకున్నారు. కావుననే నా పేరు ప్రసాద్ రెడిడ్ అని చర్చిలో నామకరణం

చేసినారు. నా తరువాత నాకు ఇద్దరు తమ్ముళ్ళు రాజశ�ఖర్ రెడిడ్ ఇంకా

రక్షణ పొందలేదు, కోటి రెడిడ్ చిన్న తమ్ముడు ప్రభు పరిచర్యలో ఉన్నాడు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

"" నా బాల్య జీవితము మరియు రక్షణ”

నేను 10వ తరగతి చదువుతున్నంత వరకు కూడా హిందువుడిగానే

జీవించుచుండే వాడిని, చిన్నపపటి నుండి మంచి సంగీతము పాటలు అంటే

చాలా ఇష్టము. మా స్కూల్ కు సమీపంలో బహిరంగ సువార్త కూటములు

ఏరపరిచినారు. అకకడకు ఒక మంచి దైవజనులు సాధు బైన్ని గారు మ్రదాసు

పటటణం నంచి వచ్చినారు వారు చక్కని సంగీతముతో కూడిన పాటలు

పాడుతండగా ఆకరి�ంచబడిన వాడినై అకకడకు వెళ్ళ్లతిని. ఆ విధంగా 3

దినములు ఆ కూటములో పాలుగని ఒక గొప్ప సంతోషము ఆనందము

మనస్సుకు ప్రశాంతత క్రీస్తులోనే ఉన్నదని గ్రహించాను, అపపటినండి

చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. మార్చి నెల 23 వ తేదీన 1981 వ

సంవత్సరమున నేను ప్రభువును నా రక్షకుడిగా అంగీకరించి బాపీతస్మము

పొందినాను. మాది కడు పేద కుటుంబం అయినందన నా విద్యను

కొనసాగించుటకు వీలు పడకపోయెను. కావున కొంత కాలము నవతా

రోడ్డు ట్రాన్సపోర్టలో గా పని చేసినాను, ఆ తరువాత మరి కొంత

�.ణ.జ

కాలం పాల క్రేందములో పని చేసినాను, అప్పుడే తెలుగు ఇంగ్లీషు లోయర్

హెైాయర్ టై�పు పాస్ అయినాను, ఆ ్రకమంలో ఒంగోలు లోని జిల్లా కోరుటలో

రికార్డు అసిపసటంట్ గా ఉద్యోగ ఇంటరావ్యాకి హాజరయయాను. కానీ సరిటపఫిరకట్లో

ఒక సంవత్సరం తకుకవగా ఉన్నందన ఆ ఉద్యోగం నాకు రాలేదు, మరలా

సిక్రిందాబాదులోని ఆర్మీ రిక్రూటింగ� లో ఆరు మాసాలు ఉండి అనారోగ్యం

కారణంగా ఇంటికి వచ్చేటప్పుడు అందరు నన్ను చాసి అవమానకరంగా

వీడు ఏ ఉద్యోగంలోను స్థిరంగా ఉండడు అని ఎంతో బాధాకరంగా

మాట్లాడారు.

""దేవుని సేవ కొర్రై పిలుపు”

అ సమయంలో నేను ఎంతో నిరాశకు గురి అయినప్పుడు దేవుడు

హెాబ్రీ 11:24-26

"వోషే పెద్దవాడు అయినపుడు �గపఘుత ధనము కంటే క్రీస్తు

విషయమైన నింద గొప్పభాగ్యము అని ఎంచుకొనెను అనే వాక్యము ద్వారా

దేవుడు నాతో మాట్లాడెను, ""అలాగునే నా కుమారుడా ఈ లోక ఉద్యోగము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కంటే నా కొరకు సేవ చేయుట వేలు అని మాట్లాడెను, అయినను ఇది

దేవుని పిలుపు అని గ్రహించక ్రతోసివేసితిని. అది 1984 సంవత్సరంలో

తిరిగి మరల ఉద్యోగ ప్రయత్నాలు చేయుచుండగా మా అక్క గారి కుమార్తె

నిచ్చి వివాహం చేసి అలాగునే భీమవరంలో ఇంజనీరింగ� కాలేజీలో టై�పిస్టుగా

ఉద్యోగము ఇప్పిస్తాము అని వారు బలవంతపెట్టినారు, అయితే వారు నిష�

గల విగ్రహారాదిికులు ఒక్క పూట కూటి కోసము తన జేష�తవాపు హాకుక

అమ్ముకున్న ఏశావు వంటి భ్ర�షుటడు మీలో కలరమో అని చూచుకొనుడి

అని దేవుడు నాతో మాట్లాడెను హెాబ్రీ 12:16,17.

కోళ్ల ఫారం పెట్టి ఒక సంవత్సరం తరువాత నష్టం వాటిల్లినందన

తీసివేసి యున్నాము. తిరిగి ఒక ప్రెైవేట్ ఇన్సారెన్స కంపెనీ ఏజైంటుగా

ఒక సంవత్సరం పాటు పనిచేసిన, ఎన్ని చేసిన సంత ృప్తి లేదు. అన్ని

ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనమ ఆ సమయంలో 1986వ

సంవత్సరంలో వేసవి కాలము ఒంటరిగా ఇంటికి దారంగా చెట్ల మధ్యలో

కూర్చొిని నాలో నేనే ఎంతో కుమలిపోతా నా జీవితం ఎందుకు అస్థిరంగా

ఉన్నది అని ప్రార్థన చేస్తుండగా ఒక చల్లని వెల్లని సవారంతో యోనా గ్రంధంలో

నుండి దేవుడు మాట్లాడెను అప్పుడు నా చుట్టు ప్రకకల ఎవరూ లేరు నా

కుమారుడా నీవు యోనా వెళ్ళ్లన మార్గములో వెళుతున్నావు నశించుచున్న

నీనెవె పటటణమునకు వెళ్ళమని చెప్పినప్పుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా

తరీ�షువెళ్ళ ఓడ ఎకాకడు, అందును బట్టి ఓడలో ఉన్న వారందరా తుఫానుచే

గలిభలి చేయబడినారు ఎపుపైతే యోనాను ఎత్తి సముద్ంలో పడవేసినారో

తుఫాను నెమ్మదించి ఓడలోని వారు నెమ్మదిగా ఉన్నారు అలాగునే నీవు

కూడా యోనా వెళ్ళ్లన మార్గములో వెళుతున్నావు, కనకనే ఈ గలిభలి

కావున నీవు నా సేవకు వెళ్ళినట్లయితే అన్ని పరిస్థితులు స్థిమతపడను అని

దేవుడు నాతో మాట్లాడెను అలాగున దేవుడు 1984 1985 1986 వర్సగా

3 సంవత్సరాలు వాక్యము ద్వారా దర్శినం ద్వారా సవారము ద్వారా

మాట్లాడుతా వచ్చెిను నేనైతే కలలో నైనను ఇలలో నైనను దేవుని సేవ

చేయాలని ఎప్పుడా తలంచలేదు చివరకు ఎటటకేలకు దేవుని సేవ చేయుటకు

తీర్మానించుకొంటిని. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

"వేదాంత విద్యను అబభ్యసించుట”

దేవుని సేవ చేయాలి అంటే నాకు ఎటువంటి బైబిల్ జ్ఞానం లేదు

కావున సంఘం యెక్క పాస్టర్ గారిని సంప్రదించగా ఆయన నా యెడల

అంతగా ఆసక్తి కనబరచకుండా తృణీకరించెను. మరొక పాస్టర్ గారి ద్వారా

1986 �న్ 15వ తారీకున హెైాదరాబాదులోని రాక� చర్చి లో ఉన్న బైబిల్

కాలేజీకి వెళ్లాను. నేను దేవుని సేవచేయ వెళ్ళుటకు నా తల్లిదండ్రులకు

కుటుంబ సరభయలకు ఇష్టంలేదు కావున వారి ద్వారా ఎటువంటి సహాయ

సహకారములు లేవు, ఒక సంవత్సర కాలం ఉన్న తరువాత 1987 �న్

మాసములో జ.�.ు.� ది�యోలాజికల్ కాలేజీ కి వెళ్లాను. ఒక సంవత్సరం

అనంతరం ప్రతి నెల పఫీజు 100/- చెల్లించవలైను అని కాలేజీ వారు

తెలియజేయగా నాకు సహాయం చేయువారు లేనందన మధ్యలోనే కోర్స

ఆపివేసి మా స్థానిక సంఘ సంస� కాకినాడలో కొంత కాలము వారి ఆపఫీసులో

, చర్చి పాస్టర్ గా పనిచేస్తూ, దొరలకు తెలుగులో అనువాదం చేస్తూ ఉండగా ఒక దొరగారు భల్ సిలవాన్ నా యందు ఆసక్తి కనపరిచి అవెరకా

దేశంలో బైబిల్ కళాశాలలో చదివిస్తానని వాగ్దానం చేశారు. వారు తిరిగి

అవెరకా వెళ్ళ్లన కొంతకాలమునకు సంస� భషప్ గారికి ఫోన్ చేసి అడిగారు,

నేను ఒక రోజు ఆపఫీసులో పనిచేస్తుండగా నన్ను పిలిచి మందలించి మా

అనుమతి లేకుండా నీవు అవెరకాకు ఒక ఉతతరం కూడా రాయవద్దని

బైదిరించినారు. అప్పుడు నేను ఓకే ఒక్క ఉతతరం ఆ దొరగారికి వ్రాసినాను

అదేమనగా ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు నీకు పరిశుద్దాత్మ

సహాయం చేయమని బలంగా ప్రపర్రించినచో చేయండి లేకపోతే మౌనముగా

ఉండండి అని.

కానీ నాలో నేను మధన పడుతా అటు ఇంటికి తిరిగి వెళ్లలేను అలా

అని ఇటువంటి వారితో కలసి పనిచేయలేను, అలా అని బైబిలు కోర్సు

పూర్తి చేయుటకు కావలసిన ఆర్థిక సోతమత లేదు. ఒక రాత్రంత గదిలో

ఏడుస్తూ వెుురపెటటగా దేవుడు నాతో ఎేసతరు 4:12-17 వచనములతో

మాట్లాడెను, "వెుర్ద్రెై ఎే్తేరుతో రాజనగరులో ఉన్నంత మాత్రాన

యాదులందరి కంటే నీవు తప్పించుకొందువని మనస్సులో అనుకోవద్దు

నీవు ఈ సమయంలో ఏమయు మాట్లాడక మౌనంగా ఉన్నను యాదులకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సహాయమును విడుదల మరియెక దికుక నుండి వచ్చును.” ఈ వాక్యము

నన్ను ఎంతో ఆదరించి బలపరచెను. ఒక నెల దినముల తరువాత నేను

చదివిన కాలేజీ రిజిష్రాటర్ కాకినాడ వచ్చినారు, నేను వారిని కలిసి తిరిగి

నేను వేదాంత విద్యను కొనసాగించేందుకు వారిని అడిగినపుడు నేను ఆపఫీస్

లో పనిచేస్తూ చదువుకునే ఆవకాశం కలిపంచియున్నారు ఆలాగున నా వేదాంత

విద్యను 1991 పఫిబ్రవరి 9న పూర్తి చేశాను.

""వివాహాము మరియు పరిచర్య ప్రారంబభము”

బైబిలు కోర్సు చదువుతున్న 3 సంవత్సరములలోనే అనగా ""30

ఏ్ర్రిల్ 1990న వివాహాము జరిగినది. ఎందుకనగా నా రెండవ తమ్ముడు

1989లో వివాహాము చేసుకున్నాడు కావున నా వివాహాము కూడా కోర్స

పూర్తి కాకుండానే చేసుకొనవలసివచ్చింది. 1991 పఫిబ్రవరి 8వ తారిఖన

నాకు కుమారుడు జీవన్ తేజ పుటాటడు, ఆ విషయవెై దేవుడు ముందుగానే

చూపించినాడు ఇప్పుడు మేము ముగ్గురముగా ఉన్నాము.

అనేక సంస�ల వారు వారితో కూడా కలసి సేవ చేయమని

ఆహావానించారు, కానీ నేను విశ్వాసముతో ప్రార్థించగా ఒక గ్రామాన్ని

దర్శినము ద్వారా దేవుడు చూపించాడు. అంతకు ముందు ఎన్నడా ఆ

ప్రాంతమునకు వెళ్ళ్ల ఉండలేదు, అదేమనగా పెదపులివర్రు గ్రామము,

బభట్టిప్రోలు మండలం, రపల్లె తాలాకా గంటూు జిల్లా. కుటుంబంతో

అకకడికి వెళ్ళ్ల వెుుదట టయాషన్ ప్రారంభించాను, అప్పుడు మా బాబు

వయస్సు 4 మాసాలు ఒక నెల రోజుల తరువాత ఒక వ్యక్తి అనగా

ఆనందరావు వాళ్ళ అబ్బాయిని టయాషన్ లో చేర్పించారు ఆయన చిన్న

గంపు దగ్గర ప్రార్థన చేయుటకు నన్ను ఆహావానించినాడు, అనగా వారు

ఎన్నో సంవత్సరాల నుండి కాపరి లేక పరిచర్య చేయువారు లేక 7 గురు

ప్రార్థన చేస్తున్నారు, మేము వెళ్ళ్ల పనిని ప్రారంభించినప్పుడు సంవత్సరంన్నర

కాలంలో 300 మంది ప్రభువును అంగీకరించి విశ్వాసించి బాపీతస్మము

పొంది సంఘముగా సమకూడినారు. దేవుడు లైకకకు మంచిన ఆశ్చర్య

అద్భుత కార్యములు చేసినాడు. అకకడ నుండి తిరిగి గుంటారు, నంబారు

వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడు సంఘం ఆయితే మీరు ఎట్టి

పరిస్థితులలో ఇకకడ నుండి వెళ్లవద్దని బ్రతిమాలుకొన్నారు, ఎందుకనగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఇంతా కష్టపడి సంఘము ఏరపడిన తరువాత పఘలసాయము పొందకుండా/

అనుబభవించకుండా ఎవరెైనా వెళతారా అని అని నన్ను బలవంత పెట్టిరి,

అయినను ""నాగటి మీద చేయి పెట్టి వెనకతట్టు చూచవాడు నా

రాజ్యమునకు పాత్రుడు కాడు” లాకా 9:62. నేను దేవుని చితతము చేయుట్రై

వచ్చి ఉన్నాను కనుక నేను వెళ్ళవలసినదే అని చివరకు దేవుని చిత్తమును

చేయుటకు విధేయుడనైతిని. తరువాత ఆ గ్రామములో మరియెక సేవకుడిని

నియమంచితిమ.

""గంటూులో పరిచర్య ప్రారంబభము”

1993 లో భారత్ ేపట 2లైన్ �న్ మాసంలో అద్దెకు ఒక

ఇంటిలో చేరినాము ఆ ఇంటికి ఎదురుగా ఒక కుటుంబం నివసించుచుండెను

వారు వీ.హ. సావామగారు ఆయన భార్య ఉషాదేవి గారు టీచర్

జు�

పరిచయం అయినారు మేము అకకడకు అద్దెకు దిగక మున్రుే ఒక దైవ

సేవకురాలు ద్వారా వారికి మీ ఇంటికి ఒక దైవజనుని నేను పంపిస్తున్నాను

కావున మీరు వారిని చేరచుకొనుడని ప్రవచనము చెప్పినట్లు ఆ విధముగా

గంటూులో పరిచర్య ప్రారంభించబడెను. దేవుడు అనేక అద్భుత

కార్యములు సాచక క్రియులు చేయుచు ఆయన పనిని పఘలబభరితముగా

జరిగించుచు వచ్చెిను.

""నంబారులో పరిచర్య ప్రారంబభము”

పూర్తిగా ప్రభువుని ఎరుగని అన్యజనుల మధ్య పరిచర్య ప్రారంభించి

యున్నాము. అది 1993 వ సంవత్సరము అపపటికే ఒక �దుగురు రక్రైస్తవ

సహె�దరిలు విశ్వాసముతో ప్రారంభించగా నన్ను వారి దగ్గరికి దేవుడు

నడిపించెను. ఈ 5 గురితో ప్రారంభించినప్పుడు ఒక అనయడు అతని

పేరు వెై.్రశీనివాసరావు చీకటి శకుతలతో దురాత్మలతో ఎంతోకాలంగా బాధ

అనుబభవించుచుండెను, అదే సమయంలో ఆయనకు రెండవ కుమారుడు

ఏడవ మాసంలో ఆయన భార్య ప్రసవించెను, వెంటనే గంటూు హాసపటల్లో

మాడు దినములు ఉంచగా డాక్టర్లు ఈ భడడ్ బ్రతకడు చనిపోయాడు తీసుకు

వెళ్ళ్లపోండని చెపపగా ఆ రాత్రి 10:30 నిమషాలకు వాళ్ల సహె�దరి బుజి�

మాకు ఫోన్ ద్వారా తెలియజేపసను, అప్పుడు మేము గుంటూులో నివాసము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఉన్నాము. ఉదయాన్నే వస్తాము ప్రార్థన చేస్తానని చెప్పాను ఉదయాన్నే మేము

నంబారులో వారి ఇంటికి వచ్చేసరికి వారి బంధువులు అందరూ ఎందుకు

చనిపోయిన పిల్లవాడిని ఇంటిలో ఉంచారు. సమాదిి చేయమని వాళ్లందరా

అంటుండగా అప్పుడు నేను చెప్పినట్లు చేస్తారా అని బదులిచ్చాను. అయితే

వెుుదట మీరు ఈ విగ్రహాములు పటాలను అన్ని తీసివేయుడి అని చెపపగా

వెంటనే వారు అలాకగ చేసిరి. నేను వెాకరించి ఒక పాట పాడుతండగ ఆ

బాబు ఏడవటం ప్రారంభించాడు ఇప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ� పూర్తి

చేసుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లవాని తండ్రి అయిన ప్రశీను అయయా మాకు 5 పసంట్ల స్థలం ఉన్నది దేవుడు నా కుమారుని

బ్రతికించినాడు. అందుకుగాను ఒక పసంటు స్థలం మందిరమునకు

ఇచ్చేస్తానని వాగ్దానం చేపసను. ఆ విధముగా ఆ పసంటులో చిన్న తాటాకులతో

మందిరము వేశాము ఇప్పుడు అది దాన్ని ఆనుకొని ఉన్న 4 పసంట్లు అనగా

వెుుతతం �దుపసంట్ల స్థలంలో మందిరము నిర్మించినాము. ఇలా దేవుడు

చేసిన కార్యములు అద్భుతములను చెప్పాలంటే ఎన్నో ఉన్నవి అయినను

మరియెక అద్భుతం గార్చి తెలియజేయుచున్నాను.

అదేమనగా ఒకరోజున యాదవపాలైంలో ఒక గ ృహా కూడిక జరిగిన

తరువాత రాత్రి పది గంటల ఒక తల్లి గారు వాళ్ల మనవడి కొరకు ప్రార్థన

చేయడానికి తీసుకు వెళ్ళినది. అకకడ ఉన్న పరిస్థితి ఏమటి అనగా అబ్బాయి

తొమ్మది సంవత్సరముల వయస్సులో రెండు కాళ్ళు పట్టుకు పోయినమ

అలాకగ రెండు సంవత్సరాల నుండి మంచంలోనే పడి ఉన్నాడు. అయితే

చాలామంది డాక్ట్లకు చూపించగా ఏమీ ప్రయోజనం లేదు అబ్బాయి వాళ్ళ

నాన్నగారు శ్రీనివాస రావు నన్ను చాసి నీకు లాంటి వాళ్లను నేను చాలా

మందిని చూశాను మంత్రాలకు చింతకాయలు రాలతాయా నీవు బ్రతక

లేక బైబిల్ పట్టుకొని వచ్చావు అని ఎంతో ఆమేశంతో మాట్లాడాడు. అప్పుడు

నేను ఈరోజు తెల్లవారుజామున మాడు గంటలకు మీ అబ్బాయి లేచి

నడవకపోతే నేను ఈ బైబిల్ ని పట్టుకోనా నీకు కనబడను అని చెప్పి వచ్చి

ఉన్నాను. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆ అబ్బాయి లేచి

నడిచెను అలాగున వారి కుటుంబం అంతా విశ్వాసించి బాప్తిస్మము

పొందియున్నారు. ఇప్పుడు 20 సంవత్సరములు అయినది ఆ అబ్బాయి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అనగా సంసోనకు వివాహం అయియ ఇద్దరు కుమారులు సంఘంలో ఎంతో

తోడుగా ఉంటా నేను లేని సమయంలో సంఘాన్ని నడుపుతున్నాడు.

""నా కుటుంబంలో జరిగిన అద్భుతము”

�న్ 22 -1994 న మాకు రెండవ సంతానముగా కుమార్తె పషైనీ

ని దేవుడు అనుగ్రహించెను మా పాప ఏడవ మాసం లో ఉండగా వాంతులు

విరోచనాలతో చాలా కీషణించి పోయెను, మేము వెంటనే పిల్లల డాకటర్ గారి

యెుద్దకు గుంటూు తీసుకు వెళాిము ఆ ఉదయం నుండి సాయంత్రం

4 గంటల వరకు పాపకు ట్రీట్మైంట్ ఇచ్చారు అయితే మా బాబు అప్పుడు

�.ఖ.� లో ఉన్నాడు స్కూల్ నండి 5 గంటలకు ఇంటికి వస్తాడు. అయితే

ఇంటి దగ్గర ఎవరూ లేరు అయితే నేను నా భార్య పాపతో ఆసుప్రతిలో ఉ

న్నాము అది సేవ ప్రారంబభ కాలం కనుక మాకు అంతగా పరిచయస్తులు

గాని సహాయకులు ఎవరూ లేరు కావున మేము డాకటర్ గారి దగ్గర వెళ్ళ్ల

విషయాన్ని వివరించగా మా మీద చాలా కోపగించుకొని మీ పాపకు ఏవైనా

జరిగితే నా బాధ్యత కాదు మీరు తీసుకుపొండి అని చెప్పెను. మేము వెంటనే

ఇంటికి తీసుకుని వచ్చాము నేను ఆ డాకటర్ ను చూసినప్పుడు అప్పుడే

తిరప్తి వెళ్ళ్ల తల వెంట్రకలు ఇచ్చినవాడు. నా మనసులో ఎంత గొప్ప

దేవుడవు నీవు నాకు ఉండగా ఒక జీవం లేని దాని ఆరాదిించిన డాక్టు

దగ్గర నేను తలవంచుకోనా ఏమ జరిగినా సర అని తీర్మానంతో పాపను

తీసుకుని ఇంటికి వచ్చాము. మధ్యరాత్రి నా భార్యకు వెలుకువ వచ్చి పాపను

పట్టుకుని చూడగా కాళ్లు చేతులు ఒళ్లంతా చల్లగా అయిపోయింది ఎంతో

దుఃఖముతో నన్ను లేపగా నేను లేచి మోకరించి కొబ్బరినానెతో ఒళ్లంతా

రుద్ది ప్రార్థించగా మరలా ఒంటిలో వేడి పుట్టి ఆడుకొనెను.

మా బాబు దీ.్వష� �వతీశీఅ�బ్�ష�శ్రీ పూర్తి అయిన తరువాత ”ుజు

కూడా కావాలిపెఫై అయిన తరువాత బైంగుళూరు కాలేజీలో సీటు

వ”ఎ

కోసం ఇంటరావ్యాకు వెళుతండగా రెైలులో అతని సాటేకసు సరిటపఫిరకట్లు

వెుుతతం 10 మరియు అన్ని ఒరిజినల్ సరిటపఫిరకట్లు్� దీ.్వష”�ుజు తీ�అస ష�తీస

దొంగలు దొంగిలించారు. పోలీసులకు పఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు

కాలేజీ వారు ఒరిజినల్ సరిటపఫిరకట్లు లేకుండా సీట్ ఇవవామని చెప్పారు.

హృదయమంతా ఎంతో నిరాశతో తిరిగి ఇంటికి వచ్చెిను. ఆ సమయంలో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నేను కూడా ఆలోచిస్తూ ప్రభువుకి ప్రారి�ంచాను నా జీవితంలో జరిగిన

ఇటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటా దేవునిని అడిగాను అదేమనగా

నేను ఒకసారి బాంబే రెైలు ప్రయాణం చేయుచుండగా బాత్రాంలో నాకు

ఒక పర్స దొరికినది. అందులో కొంత డబ్బులు అలాగుననే అతని జీవితానికి

సంబందిించిన అన్ని కారుడ్లు అలాగుననే అతని రిజరవాషన్ టిరకట్ కూడా

అందులోనే ఉంది దాన్ని తీసుకొని అతని యెకక రిజరవాషన్ స్థానానికి వెళాిను.

అతని భార్య పిల్లలు అకకడ ఉన్నారు అతను మాత్రం వెతకుతా ఉన్నాడు

అప్పుడు నేను వెంటనే ఆ పర్సు ఉన్నది ఉన్నట్లుగా వాళ్లకు అందజేశాను

ఆమె భర్తకు ఫోన్ చేసాను ఆయన అకకడకు వచ్చాడు. వాళ్లు ఎంతో

సంతోషించి నాకు కానుక ఇవవాబోయారు కానీ నేను దానిని అంగీకరించలేదు,

ఆ విధంగా నేను వారికి దేవుని గురించి చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి

నా కుమారునికి గా ఎదురెైంది. ఇప్పుడు నేను నా దేవుణిణూతీ�ష్�ష�శ్రీ

అడగడానికి హాకుక దొరికింది. అలాగుననే ఒక వ్యక్తి మా బాబు సరిటపఫిరకట్లు

అన్ని రిజిస్టర్ పోస్టులో పంించాడు. కావున ""మనుష్యుడు ఏమవితతునో

అదే పంట కోయను” గలతీయులకు 6:7. అలాగుననే ""సమస్తమును

మన మేలు కొరకే చేయుచున్నాడు” రోమీయులకు 8:28. కనకనే నేడు

మా అబ్బాయి ఖ.ళ.� లో ఉన్నాడు కనుక దేవుని ఉద్దేశ్యాలు నర మాత్రులకు

అర్థం కావు. మన భారతదేశ సంఘ చర్రిత చూచినట్లు అయినచో క్రీస్తు

శకం 52 లో తోమా ద్వారా సువార్త వచ్చినది. వెుుదట బ్రాహ్మాణులకు

సువార్త ప్రకటించబడినది, కావున 16,17 శతాబ్దాల వరకు సువార్త వ్యాప్తి

చెందలేదు. పోరచుగీసులు ప్రెఫంచి వారు డచ్చి వారు భ్రటీష్ వారు

భారతదేశంలో స్థావరాలు ఏరాపటు చేసుకున్నారు. ఆంకగ్లయుల పరిపాలనా

కాలంలో మషనరీలు భారతదేశం వచ్చి చూడగా కుల వ్యవస� చాలా బలముగా

ఉండగా వారు పాఠశాలలు,కాలేజీలు, హాస్టల్స,హాస్పిటల్స వెుుదలగునమ

స్థాపించి సువార్త కూడా బలహీన వరాగల మధ్య బోదిించినారు. ఆ ్రకమంలో

సువార్త వారి మధ్యనే ఉండిపోయినది.

అపోస్తులుల కార్యములు 10:34-36 ""యేసుక్రీస్తు అందరికీ

ప్రభువు”. అయి ఉండగా భారతదేశంలో ఎందుకు రక్రైస్తవ్యము కొన్ని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

వరాగలమధ్యనే ఉండిపోయినది అని బలమైన ప్రశ్న నాలో వేదన

కలిగించినది. 2 కారణాలు

1.ఇది విదేశీ మతము

2.తకుకవ వరాగలకు చెందినది అనే భావన ఇతర వరాగలలో

ఉండిపోయినది. దీనిని మారుప చేయటానికి నేను కొన్ని సంవత్సరాలు

అధ్యయనము చేసి పరిశుద్ధాత్మ సహాయంతో అన్యజనులలో సువార్త

ప్రకటించుట ఎట్లు అని ఒక చక్కటి సువార్త విధానము తయారు చేసినాను.

అవి ఏమనగా 4 ప్రధాన అంశములు

1.దేవుడు ఎవరు? ఉన్నాడా! లేడా! ఉంటే ఎలా ఉన్నాడు!

ఏవెైయున్నాడు?

2.మానవుడు ఎందుకు పుట్టుచున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు?

3.వేదములు మానవుని గార్చి , దేవుని గార్చి ఏమ చెప్పుచున్నవి?

4.వీరభోగ వసంతరాయుడు ఎవరు?

దేవుని మహా క ృపను బట్టి ఇపపటికీ 60 గ్రామాలలో ఇంతవరకు

ప్రకటించని స్థలములలో ఈ అంశములు ప్రకటించియున్నాను. విన్నవారిలో

కొందరు ఆలోచించుకొనుచున్నారు మరికొందరు ప్రభువునందు విశ్వాసము

ఉంచుచున్నారు.

ఇలాగు దేవుడు తన కృపలో అనేక వరములు ఇచ్చి తన మహిమ

కొరకు తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకుంటున్నాడు. ఒక 150 మందికి

బైబిల్ ట్రై�నింగ� ఇవవాడం జరిగింది వారు ప్రభువు పరిచర్యలో వేరు వేరు

ప్రాంతాలలో ఉన్నారు ఇంకా మా పరిచర్య కొరకు, ఆరోగ్యం

కొరకు,కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఈ దీన సేవకుడిని

జ్ఞాపకం చేసుకోవలసినదిగా కోరుచున్నాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 88 of Priya Yesuni Saakshulu
పేజీ 88

8. నా జీవితంలో ఆచారాన్ని పాటించినా

క్రీస్తుతో సన్నిహితంగా జీవించుటకు

సాక్షిగా నిలిపారు.

గీతా ప్రసాద్, అవెరకా

""మీరు దేవుని సంపూరణతయందు పూరుణలగనట్లుగా, ప్రేమయందు వేరు

పారి స్థిరపడి, సమసత పరిశుదు�లతో కూడ దాని వెడలుప పొడుగు లోతు

ఎతతు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు వించిన క్రీస్తు

ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలైననియు

ప్రార్థించుచున్నాను.” - యోహాను 14:6

పరిచయం: పరభువు నామమునకే మహిమ

కలుగును గాక, నా జీవిత సాక్ష్యము పెనుయేలు

ప్రార్థనా సహావాసంలో పంచుకొనుటకు అనుకూల

పరచిన ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను.

పెనుయేలు సహావాసంలో విశ్వాసులకు చదువరులకు

నా శుభకాంకషలు.

నా బాల్యం విలువైన ఆదర్శాిలు గల తల్లిదండ్రుల పెంపకంలో

ఆహ్లాదంగా గడిచింది. హెైాదరాబాద్లో రక.జి. నుండి పి.జి. వరకు డాకటరటు

రీపసర్చి చదువు వరకు దివ్యంగా ఆనందంగా గడిచింది.

తల్లిదండ్రుల అతి ్రశద్ధ వల్ల సరెైన నడిపింపుతో నేను డాక్టు కావాలని

ఆశించిన తల్లిదండ్రులకు వెుడికల్ డాకటర్ కాలేకపోయినా డాకటరరట్ పొందిన

ధన్యతనిచ్చి దీవించారు.

బాధ దు:ఖము లేమ శ్రము లేకుండా ప్రశాంతంగా నా విద్యాభ్యాసం

ముగించాను. ఆధ్యాత్మికంగా నా తల్లిదండ్రులు ్రకమమైన కుటుంబ

ప్రార్థనానుభవాలు మంచి అలవాట్లు, సండేసాకలు ్రకమంలో బైబిలు పఠనం,

ప్రార్థనలో పెంచారు. మంచి స్నేహితులుండేవారు. నేను యం.యస్సి చదువ్రుై ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 89 of Priya Yesuni Saakshulu
పేజీ 89
Photograph from page 89 of Priya Yesuni Saakshulu
పేజీ 89

తిరప్తి వెళాిను. అది హిందువులు ఆరాదిించే ప్రముఖ పుణ్య కేషత్రం

బభకుతలు వసతువులు, ఆహారము వారి దేవునికి బభక్తితో అర్పిస్తారు కద!

రక్రైస్తవులవెైతే ప్రార్థనలు చేస్తాము అని తలంచేదానను. కరాణటకలో లైక్చిరరుగా

ఉద్యోగము చేయు కృపనిచ్చారు.

వివాహం, క్రీస్తుతో సన్నిహిత సంబంధం:

నా తల్లిదండ్రులు నా వివాహాము మంచి రక్రైస్తవ కుటుంబంలో మంచి

వ్యక్తితో చేయాలని తలంచి కోటా ప్రసాద్ గారితో

వివాహం జరిపించారు. ఆయన బాల్యంలో వారి

తండ్రి మరణించగా వారి బాబాయి అహారోను గారు

అన్న కుటుంబ భారాన్ని బభరించి వివాహాలు ఆస్తి

వ్యవహారాలు చూచేవారు నా భర్తకు ఇద్దరు అన్నలు

ఒక అక్క ఉన్నారు. నా భర్త పఫిషరిస్లో ఉద్యోగం

చేసేవారు. వారంతా ఆదర్శివంతమైన జీవితం

గడిపినవారు.

నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి వివాహా జీవితంలో ఉతతమ

హెచ్చరికలు చేసినవారు నా ఆడపడుచు హెాలైన్గారు. ఆమె నాతో వ్యక్తి

గతంగా మాట్లాడిన తీరు అభినందనీయం. ఆమె చెప్పిన హెచ్చరికలు

ఉపదేశాలు క్లుపతంగా వివరిస్తున్నాను. అమ్మా గీత దేవుడు స్రీతకి ఒక గొప్ప

�న్నత్యము విలువైన బాధ్యతలు, మంచి స్థానముచ్చారు. గృహా నిర్వాహాణలో

భర్త బాధ్యతలన్ని సాటియైన సహకారిగా పంచుకొనుట పిల్లలను పెంచు

బాధ్యతనిచ్చాడు. పుట్టింటికి వెుట్టింటికి గౌరవాన్ని మంచి పేరు తెచ్చే రీతిగా

జీవించాలి. వినయంతో తగిగంపుతో అణకువతో ఉండాలి అని చెప్పిన

తీరు నా ఆత్మీయ న్రేతాలను తెరిచే ధన్యతనిచ్చింది.

ఆమె చాలా ప్రార్థనారురాలు. డాక్టు భార్య

అయినా గరవాం లేకుండా నా భర్తను పసిపాపవలై ్రశద్ధగా

కనిపెట్టి బాధ్యత వహించిన గొప్ప స్రీత. ఇంటి ఆడది దికుక

గనుక ఆమె పుట్టింటి వారిని ప్రేమతో కనిపెట్టి చూచిన

అనుభవం గలది. భర్త భడడ్లను ్రశద్ధగా చూచింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

విద్యావంతుల్ని చేసింది. అనారోగ్యం వల్ల అకాల మరణం వల్ల అందరము

ఆమె ప్రేమకు దారమయయాము. ఆమె జ్ఞాపకాలు మగిలాయి. హెాలైన్

గారు చెప్పిన అమాల్య హెాచ్చరిక మోకరించి ప్రార్థన చేయాలని చ్పెేెవారు

నాలో ఆలోచన కలిగించింది. దేవునితో అతి సన్నిహిత వ్యక్తిగత సంబంధం

చాలా ్రశ�షటమైన అనుభవం అని తెలిపింది. వాస్తవంగా క్రీస్తుతో ప్ర్రేమానుబంధం లేదు. దాకషవల్లి తీగవలై అంటు కటటబడిన అనుబంధము

లేదని నేను ఒప్పుకున్నాను. వివాహం తరువాత జీవితంలో బాధ్యతలు,

త్యాగాలు, పరసపర ఒడంబడికలు ఒకరినొకరు సహకరించుట, కషవించుట,

చివరకు లోబడి జీవించుట నేర్చుకోగలిగాను. ప్రభువుతో సన్నిహిత

సంబంధం అలవరచుకొనగా నా కుటుంబం జీవితంలో జ్ఞానం కలిగి ఇద్దరు

భడడ్లకు తల్లి దండ్రులవెై బాధ్యతలు పంచుకొని ఉతతమ విద్యనందించి

ఒకరు ఇంజనీరుగా మరొకరు సి.యం.సి డాక్టరుగా చదివించాము. వారికి

తగిన భార్యలను మంచి కుటుంబం నుండి ఎన్నుకొని ఘనమైన వివాహాలు

చేయగలాగము. నేడు కుటుంబాలతో అవెరకాలో స్థిరపడ్డాము. దేవుని దీవెన

మాకుంది.

నా ఉద్యోగము ప్రగతి సాదిించిన వెుట్లు :

నేను ఈనాడు అవెరకాలో మంచి రక్రైస్తవ సంస�లో పని చేస్తూ పేరున్న

సాకలులో బైస్ట టీచరు అవార్డు ప్రభువు నాకిప్పించి గుర్తింపునిచ్చారు. నావల్ల

ఇండియన్ టీచర్లు అవెరకా వచ్చువారు డానియల్ ప్రభాకర్ గారి వంటి

టీచర్లు స్ఫూర్తిని పొందునట్లు సాక్ష్యమచ్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను.

నాకీ ఘనత ఆదిిక్యత ఒక్కసారిగా రాలేదు. అపజయాల వెుట్లు తాకాను

కాని ప్రభువు నా కొరకు గొప్ప సాక్ష్యము దాచి ఉన్నత స్థితినిచ్చిన రీతి

ఆశ్చర్యకరము.

ఎకకడ నన్ను పెళ్ళగించి విరుగగొట్టి నాటగలడో ఆయన చేతికి నా

సంపూరణ జీవితాన్ని సమర్పించాను. వెుుదటగా �నియర్ కాలేజిలో పని

చేశాను. ఆ తరువాత సాటన్లీ �నియర్ కాలేజిలో ఇంటరావా కొరకు వెళాిను.

బోటని లైక్చిరరుగా మంచి కాలేజిలో పని చేయుటకు ఆశించాను. ఆ

కాలేజిలో ఇంటరయా బాగా చేసాను గాని వారు ముందుగా నిరణయించుకున్న

వ్యక్తికి ఆ ఉద్యోగం నిరా�రణ చేసారని విని చాలా బాధపడాను. 1981లో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

వెంగళ్రావు కాలేజిలో డెవెాన్రేసటషన్ చేయమని ఒక లైస్సన్ ఇచ్చారు. బాగా

చేసాను కాలేజిలో 14 సం”లు ఉద్యోగం చేసాను. మంచి పేరు సుగంధ

తైలము కంటై విలువైనది. దేవుడు నాకు ఆ ప్రాంతంలో అనుగ్రహించగా

డాక్టు గీతా మేడం ఎతైతన నిచ్చెిన ఎకాకరని అభినందించేవారు.

సమర్థవంతంగా క్ర్మశికషణ పాటిస్తూ విధ్యారు�లకు జీవితం గురించి, సరై�కుట

గురించి బోదిిస్తూ నా శైలిలో ప్రతిభావంతంగా సతప�లితాలను చూపిస్తూ

టీచరుగా రాణించే ధన్యత ప్రభువిచ్చారు. పసైకాలజి, బయాలజి సరై�కుటలను

బోదిించేదానిని. వందల కొద్ది టీచర్లకు తరీప�దునిచ్చు అవకాశం కలిగింది.

నేడు 25 మందికి పైగా అవెరకాలో ఉద్యోగం చేస్తూ నన్ను గుర్తుంచుకొని

నా పాఠాలు మరపురానివని ప్రశంసించు భాగ్యం ప్రభువు నాకందించారు.

నా భర్త ప్రసాద్ గారికి దేవుడిచ్చిన ప్రత్యేక తలాంతులు చర్చి

నిర్మాణాలు: నా భర్తగారెైన ప్రసాద్ గారు బాల్యంలో తండ్రిని కొలోపయి

చిన్నవాడిగా ఉన్నపుడు అక్క హెాలైన్ అమ్మ ప్రేమతో చూస్తూ బభక్తితో బభక్తి

భావాలు నింపుకున్నపుడు ఆ కుటుంబం }రు గానుగపాడు మదిిరకు

సమీపంగా ఉంది ఆ ప్రాంతాలకు మషనరీలు వచ్చేవారంటా వారి నిసావార్థ

సేవ బభక్తితో పల్లెటారి ప్రజలను ప్రేమించి సువార్త ప్రకటించే రీతి ప్రసాద్

గారి హృదయంలో చెరగని ముద్గా నిలిచిపోయింది.

ఆ ప్రాంతాలలో పరాక భలిడ్ంగు ఉన్న చర్చి కనబడేది కాదు. పూరి

గుడిపసలలో ఆరాధన జరుపుకొనుట చాలా బాదిించగా తిరువూరు నాజివీడు

మధ్య ప్రాంతంలో గల గ్రామాలకు స్థానికంగా నిలిచి ప్రసంగించే పాస్టర్లు

లేరు. నా భర్త మనసులో కొంత కాలము గడచిన తరువాత మా

వివాహామయిన తరువాత పాస్ట్లకు ఇల్లు కట్టి నివాసయోగ్యమైన

వస్తులనందించినచో ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్థిరపడి సువార్త విని

రక్షణ పొంది పరలోక వార్సులకాగలరు. ఇంటింటికి పాస్టర్లు వెళ్ళి వారి

యోగ కేషమాలు విచారించి ఆత్మీయంగా బలపర్చివచ్చు. ప్రత్యేక భారం

కలిగిన నా భర్త ధైర్యం చేసి తన ఆశయాన్ని ఆచరణలోనికి తవార్లోనే

తేగలిగాను. నాకే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇది సాధ్యమా?

మా ఇద్దరి సంపాదనతో ప్రభువు సేవ్రై ముందడుగు వేసాము. నా

తల్లిదండ్రుల పెంపకము భర్తను గౌరవించాలి. విధేయత చూపాలి అతని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆశయాలకు చేయుతనియయాలనే ప్రభోధము నాలో స్థిరంగా నిలిచినందన

నా భర్త ఆలోచనలకు సమ్మతించి చేయాతనిచ్చాను. నా భర్త నాకున్న

నగలు అమ్మ చర్చి నిర్మాణం చేయించాలని చెపపగా నేను కాదనలేకపోయాను.

ఆయన పనులకు ఏకీబభవించాను. వెుట్టినింటిని గౌరవించాలన్న హెాలైన్

గారి మాటలు మాతల్లిదండ్రుల మాటలు హెచ్చరికలు నన్ను ఆదర్శాిలను

అవలంభంచనట్లు చేశాయి. దేవునిని ఎరుగువారు బలము కలిగ

గొప్పకార్యాలు చేయగలరన్న వాగ్దానము నా భర్తపట్ల నా పట్ల నెరవేరుటకు

కొంత శ్రము వెల చెల్లించాము. దేవుడే సంతోషంతో ఇచ్చువారిని దీవిస్తాడు

కద. బైబిలులో నోవహ� ద్వారా మరలా సృష్టి ఆరంభవుయింది. ఆ

కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు దేవుని కృప మాపై ఉంది గనుక

విశ్వాసముతో సాగిపోతున్నాము. అవెరకాలో నేడు నేనొక పెద్ద సాకలు

102 ఎకరాల స్థలంలో గల రక్రైస్తవ సంస�లో ఉద్యోగినిగా ఉన్నాను. నాకు

బయాలజీతో పాటు బైబిలు పాఠాలు నేరుప బాధ్యతనిచ్చారు. ప్రభువు చిత్తంలో

ఎంతో కాలంగా సుపరిచితమైన డాక్టు పెర్సిస్ గారు నిర్వాహించే పెనుయేలు

ప్రార్థనా పసల్లో చేరాలని ఆశించేదాన్ని. ప్రతి పనికి సమయం కలదు అన్నట్లు

పెనుయేలు 3వ వారి�కోత్సవ సరభలు మాడు రోజులు ఘనంగా

నిర్వాహించబడ్డాయి. నేను నా భర్త కలిసి ఆ సదస్సులో పాలుగన్నాము.

ఉజీ�వంతో కూడిన గొప్ప సాక్ష్యాలు, సందేశాల వల్ల ఆత్మీయంగా మేలు

పొందాము. సహా విశ్వాసుల సహాచర్యలతో పరమానందబభరితుల

మయయాము. నాటి రోజు ఉదయం 5:30 నుండి 8 వరకు 365 రోజులు

వాక్య బోధ ఆరాధన విజ్ఞాపన, ప్రార్థనలలో నేను పాలుగని గొప్ప ఆధ్యాత్మిక

వేలు పొందుకున్నాను. అదే సందేశాన్ని నా విద్యార్థులకు బోదిించే ధన్యత

ఎంత గొప్పదో అర్థమయింది. ""మనిషికి మరణం ఉంది కాని సాకష్యానికి

మరణం లేదు”. ఎన్నో తరాలకు విశావాస్ వీర వనితలుగా నిలుస్తాము.

వెుట్టు వెుట్టు ఆధ్యాత్మికంగా ఎకుకచూ వెలుగు పంచాలి. అందరం వాక్యం

ద్వారా దేవుని మాట వినడం, ప్రార్థన ద్వారా మనం మాట్లాడుతా ఎల్లపుడు

ఆనందిస్తూ విశావాస యాత కొనసాగిద్దాము. పలు బభయాలను సాతాను

క్రియలను ప్రార్థన ద్వారా అణగ్రదొకుకదాం. ప్రభువు దీవెన అందరికి

కలుగును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top