Chapter 10 of 14

సాక్ష్యాలు 25–28

25. కఠినమైన శోధనల ద్వారా గొప్ప సాక్షిగా

ప్రభువు నన్ను నిలబైట్టి కుమారుని విషయంలో

గొప్ప అద్భుతము చేసిన ప్రభువు ఆశ్చర్యకరుడు

శ్రీమతి మేరీ రత్నం, ఖమ్మం

తన నిత్యమహిమకు క్రీస్తునందు మమ్మును పిలిచిన సరవాకృపా నిదిియగు

దేవుడు, కొంచెము కాలము మీరు శ్రముపడిన పిమ్మట తానే మమ్మును

పూరుణలనుగాచేసి స్థిరపరచి బల పరచును. 1 ్రేతురు 5:10

పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనములు.

ప్రభువు చూపిన అద్భుతమైన కృపకు నేనేమవవా

గలను. ఏమ ఇచ్చి ఆ క్రీస్తు బుుణము తీరచుకొనగలను.

నా జీవిత సాక్ష్యము అనేక చోట్ల చెప్పు ధన్యత ఇచ్చిన

రక్షకునికి సదా స్తుతి మహిమ కలుగును గాక. నా పేరు

క్రీస్తును నమ్మిన తరువాత మేరి రత్నంగా పిలువబడు

చున్నాను. నేను అన్య కుటుంబంలో జన్మించాను. చాలాపూజలు చేసేవారము.

మా తల్లి ఉదయం నాలుగు గంటలకు లేచి పూజ చేసేది. రక్రైస్తవుల గురించి

తెలియదు నాకొక ే్నేహితురాలండేది. ఒకసారి ఆ అమ్మాయి ఒక వారం

రోజులుగా సాకలుకు రాలేదు. నొస్టన బుట్టు లేకుండా చేతులకు గాజులు

లేకుండా కనిపించింది. కారణవుడిగినపుడు మేము యేసుక్రీస్తును

నమ్ముకున్నామన్నది. ఎందుకు బుట్టు పెట్టుకోనివవాని దేవుని నమ్మావు?

నీతో ే్నేహాం చేయనన్నాను నా చదువు పూర్తి అయిన తరువాత వివాహం

జరిగింది. సుపరిచితులైన రక్రైస్తవ కుటుంబం ముందుకు వచ్చి వివాహం

నాతో కావాలని అడిగినపుడు నేను చర్చికి రాను అనగా సరనని

ఒప్పుకున్నారు. నేను యేసు విషయాలు పట్టించుకోలేదు. నాకు యేసు

గురించి తెలసుకొనుట ఇష్టం ఉండేది కాదు. నా మట్టుకు నేను పూజలు

చేయుట ఆచరించాను. ఆ తరువాత ఒక బాబు జన్మించాడు. ఆ బాబు

పేరు సాటలిన్. ఆ బాబుకు చలనం ఉండేది కాదు. కదలిక ఉండేది కాదు.

హెైాదరాబాద్లో డాక్ట్లందరికి చూపించాము. బాబుకు స్పర్శిలేదు. బుమ్మలాగ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఉండేవాడు. బాబు బ్రతకడని డాక్టర్లు చెప్పారు. ఎన్నో విగ్రహాలకు పూజలు

చేసాను, వెయియ కొబ్బరి కాయలు కొటాటను. నాటుక్క వతతులు చేసి

వెలిగించాను. నేను నా భర్త బాబును తీసుకొని డాక్ట్లను దర్శించి 4

సంవత్సరాలు తిరిగాము. మా స్నేహితులలో ఒకరు మాకు ఇచ్చిన సలహా

ఏమనగా అవెరకా నుండి ప్రముఖ వైదయడు వస్తున్నాడు. బాబును

చూపించండి అన్నారు. డాక్టు దగ్గరకు వెళ్ళగా ఆయన బాబును చూచి

అమ్మా, ఇటువంటి బాబు అవసరమా? ఏదో ఒక రోజు మరణించక తపపదు,

మీరు వయసులో ఉన్నారు గనుక మరొక భడను కనవచ్చు, నా దగ్గర

150 రూపాయల ఇంజకషన్ ఉంది అది ఇస్తే కషణాల్లో మరణిస్తాడు ఊపిరి

ఉన్నా అదే స్థితిలో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఇద్దరము

దు:ఖపడి సమ్మతించలేదు.

4 సంవత్సరాల బాబుకు పరిచర్యలు మంచం మీద చేయవలసి

వచ్చేది. చాలా ఓపికతో పరిచర్య కొనసాగించాను. మా భడను చంపుకోలేము

అని మా నిరణయం తెలిపాము. సర మీ ఇష్టం జవారానికి మందు ఇవవామని

నిరాకరించారు. నేను నా భర్త ఏడ్చిి బాధపేవారము. తృప్తిగా భోజనం

చేసేవారము కాదు. ఎకకడికి వెళ్ళినా మందు లేదు. మా ఇరుగు పొరుగు

వారు ఏం పాపం చేశారో వీరికి ఇలాంటి బాబు పుటాటరని చెప్పుకునేవారు.

ఎవరు ప్రేమగా ఆదరించేవారు కాదు. మా ఎదరంటి సోదరి నన్ను

సమీపించి యేసును నమ్ముకో ఆయన స్వాస�పరుస్తారని తెలిపింది. మాకు

నాటుక్క దేవతలు ఉన్నారు ఈయన మాకేమ చేయగలడు అన్నాను. ఆమె

క్రీస్తును నమ్ముకో అని పదే పదే హెాచ్చరించగా సరనన్నాను. ఒక రోజు

రాత్రి ఒళ్ళంతా చీమలు పటాటయి. నేను ఆ స్థితి చూచి ఆత్మహాత్య చేసు

కోవాలనుకున్నాను. నాలుగు సంవత్సరాల ప్రయాసను గురించి ఆలోచించి

నిరాశతో ఫ్యాన్కు ఉరివేసు కోవాలని ఆలోచించాను. నా కషణికావేశంలో

మరణమే గమ్యంగా తోచింది. సాటలు ఎకిక నెట్టివేయాలనుకున్న సమయంలో

మృదుమధుర సవారం వినిపించింది. బాగా విన్నాను. ఒక్కసారి యేసయ్యను

నమ్ముకో అని భగ్గరగా వినిపించింది. వెంటనే ఆ సవారము యేసయ్యదని

నమ్మాను. సాటలు దిగాను నిజమైన దేవుడు యేసయ్య అని తెలసుకున్నాను.

గతంలో నిన్ను అసహ్యించుకున్నానయ్యా కషమంచు నా భడను బాగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చేయమని అడిగాను. నా బాబుకు స్వస్థత లభిసేత నీ సేవ చేస్తానన్నాను.

మరొక దర్శినం చూచాను. ఒక మందిరంలో సేవకుడు కనిపించాడు నేను

ఏడుస్తూ ఉన్నట్లు చూచాడు అమ్మా, ఇకకడ ఏడుస్తున్నా వెందుకు యేసయ్య

బాగు చేస్తాడని చెప్పి చూడు అన్నాడు ఆకషణం బాబు మందిరంలో పరురగత్తి

వస్తున్నట్లు చూచాను. ఈ అనుభవం ఆసక్తికరంగా ఉంది గనుక నన్ను

క్రీస్తును నమ్ముకోమని చెప్పిన సోదరితో నా దర్శిన వివరాలు తెలిపాను.

ఆమె నన్ను ప్శ్నంచింది ఎన్నో పూజలు, వ్రతాలు చేశావు కదా ఏ దేవుడైనా

కనిపించాడా? అనగా లేదని జవాభచ్చాను. ఆ దర్శినంలో మాట్లాడిన వ్యక్తి

తెల్లని వస్త్రములు ధరించాడని తెలిపాను. ఆయనే క్రీస్తు నీ భడను స్వస్థపరచ

గల శక్తిమంతుడు అని తెలిపింది. ఎంతో మంది దేవుళ్ళను పూజించినా

ఎవరు కనిపించలేదు, మాట్లాడలేదు కేవలం ఒక్కసారి ప్రార్థించగా దేవుడు

దర్శినముచ్చాడు. ఈ క్రీస్తే నిజమైన దేవుడని చెప్పి ప్రార్థన చేసిన నానె

ఇచ్చింది. అది ప్రార్థిస్తూ బాబు శరీరానికి రాయమని చెప్పింది. నేను

నమ్మకంతో ప్రార్థించి 3 నెలలు నానెతో శరీరాన్ని మర్ధన చేశాను. అదే

రీతిగా 5 నెలలు కొనసాగింది. గొప్ప డాక్టు బాబు బ్రతకడమ్మా అని

వదిలి పెటటగా కేవలం కొబ్బరి నానెతో అద్భుతాలు సంబభవించగలవా?

అని తెలిసిన స్నేహితులు అపహాసించారు. నా విశ్వాసాన్ని నేను కోలోపలేదు.

సరిగాగ 6 నెలలు రాసిన నానె అద్భుతాన్నిచ్చింది. యేసు రక్తంగా మారి ఆ

శక్తి బాబులో చలనం కలిగంచింది. నోరు సడలింది. 4 సుదీిర� సంవత్సరాలు

ఏ సవారం గాని, చలనం గాని చూడని నాకు ఏడుప వినిపించింది. శరీరం

వెల్లగా కదిలింది. కేకలు పెట్టిన సవారం చాలా ఆశ్చర్యం కలిగంచింది. చుట్టు

పకకల వారు ఆ సవారం విని ఆ ఇంట్లో పిల్లవాడి ఏడుపు కొతతగా వినిపించిందని

చెప్పుకున్నారు. ఆ కొతత మారుపను గమనించిన నేను నా భర్త చాలా

ఆనందించి దేవుడు గొప్పవాడని మరి ఎక్కువగా విశ్వాసముంచి

ప్రార్థించాము. దేవుని స్తుతించాము. బాబు కళ్ళు లోపలికి ఉండేవి నానెతో

కళ్ళను మర్దన చేయగా బయటికి వచ్చాయి. ఉదయాన్నే బాబును తాకి

చూచేదానిని సజీవంగా ఉన్నాడా లేదా అని పరిక్షించేదానిని. కాళ్ళు కదిలించి

తిరుగుతున్నాడు. పుట్టినపుడే ఒక కాలు పెద్దది ఒక కాలు చిన్నదిగా ఉండేది. రెండు కాళ్ళు ఒకే పసైజుకు రావడం చాలా అద్భుతంగా అనిపించింది.

రెండు చెవులు వినిపించడం లేదని ఆసుప్రతిలో ఆపరషన్ చేయించాము. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చెవులకు ఆ దేవుడే వినికిడి శక్తినిచ్చాడు. చిన్నగా పలికి ప్రార్థించినా జవాబు

ఇచ్చాడు. పరలోకం నుండి అపార్ శక్తిని మా బాబుకు దయచేశాడు. అన్ని

చాస్తునే ఉన్నాడు డాక్టు పరీక్షించి మషను అబద్దము చెపపదమ్మా అన్ని

సవ్యంగా ఉన్నాయన్నారు. దేవుడు మా యెడల చేసిన మేలుల్రై ఏమచ్చి

ఆయన బుుణము తీర్చగలము నా కుమారుడు సాటలిన్కు సంపూరణ స్వస్థత

దయచేశాడు. గతంలో చీమలు పట్టినపుడు వాటిని దులిపి బాబును

గండెలకు హాతతుకున్నాను. గట్టిగా ఏడ్చాిను, నా భడను స్వస్థపర్తిేే నిన్నే

సేవిస్తాను ప్రభువా అని నిబంధన చేసుకున్నాను. ఆ మాటను పూర్తిగా

మర్చిపోయాను. నా రెండవ బాబు పుట్టినపుడు ఆకారము పల్చిని చర్మము

పాలు తాగినపుడు అన్ని అవయవాలు కనిపించేవి. కపపలా ముఖం ఉండి

కళ్ళు పెద్దగా ఉండేవి. సామాన్యంగా కనిపించేవాడు కాదు. ఆకారం సరిగా

లేనందన ఎవరు ముట్టుకునేవారు కాదు. ఆకలి ఉండేది కాదు, సాపనుతో

పాలు తాగించేదానిని జీవమున్న బుమ్మలాగ ఉండేవాడు. అటువంటి మా

బాబు మంచి రూపమును క్రీస్తు దయచేసాడు ఆయనే కీర్తనీయుడు. చాలా

గంటలు నేను ప్రార్థనలో గడిపేానిని ప్రభువుతో జీవిస్తున్నట్లు ఆత్మలో

నింపబడిన ఒక సోదరి నా కోసం ప్రార్థించి నా తలపై చేతులుంచి

ప్రార్థించింది. నాలో కోపం, అసహనం ఉండేవి. ఆ బలహీనతలన్ని

తగిగపోయాయి. ప్రభువు నన్ను ఆత్మతో అభిషేకించి ప్రత్యేక తలాంతులనిచ్చి

సేవకు వాడాలని నేర్పించి ప్రోత్సహించారు. చాలా దర్శినాలు చ్రూేవారు,

జరుగబోవు సంగతులు తెల్రిేవారు. ఏ స�లానికి వెళ్ళి సాక్ష్యం పంచుకోవాలో

తెల్రిేవారు. ఒకరోజు తెల్లవారు 2 గంటల సమయంలో తెల్లని మహిమ

నన్ను ఆవరించింది.

పరిశుద్ధాత్మ పరిచర్య ఆరంభవుు : ఒకరోజు ఆత్మలో పరవశించిన

మహిమ కమ్మన రోజు ప్రవచనాత్మకంగా ప్రభువు సాటిగా మాట్లాడారు.

అమ్మా, నేను అన్యజనులకు తల్లిగా ఉంచి అబ్రహామును విశ్వాసులకు

తండ్రిగా నియమంచిన రీతిగా అనేక జనాలకు తల్లిగా ఉండునట్లు నిన్ను

వాడుకుంటను అన్నాడు. ప్రభువా నాకు బైబిలు జ్ఞానం లేదు, హిందువుగా

ఉన్నపుడు బభగవదీిగత వేదాలు నేరచుకున్నాను నేనెట్లు సేవ చేయగలను అని

అడిగాను. సాటలిన్ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుని సవారం మానవుని వలై

సజీవంగా మాట్లాడుట స్పష్టంగా విన్నాను. నన్ను ఆత్మీయతలోకి నడిపించిన ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సోదరితో నా అనుభవాలు అనేక విషయాలు పంచుకున్నాను. ఆమె

ఆశ్చర్యపడి ప్రభువు నిన్ను ఘనమైన ప్రాతగా వాడుకోగలరని

అబభయమచ్చింది.

ఆ రోజుల్లో దైవజనుడు థామస్ గారు ప్రార్థనా కూటమలో

ప్రవచనాత్మకంగా మాట్లాడారు. నా ఇంటి పేరుతో సహా నన్ను పిలిచారు.

అన్య జనుల మధ్య దేవుడు ఘనముగా వాడుకుంటారని చెప్పారు. నేను

బభయపడి వెళ్ళలేదు. నేను కూరచుండిన స్థలములో నుండి ప్రార్థించాను.

ప్రభువా నేను ప్రార్థించగలను గాని సేవ చేయలేను, వాక్యం తెలియదు

నాకు బభయం కల్గుచున్నది అన్నాను.

వెుుదటి అద్భుతము : నేను యధావిదిిగా ప్రార్థనలో చాలా సమయం

గడుపుచూ సాగిపోవుచుండగా ఇద్దరు స్రీతలు మా ఇంటికి వచ్చారు. శారా,

రిబాక అనువారు వారి బాబును తీసుకొని నా ఇల్లు చేరారు.

అమ్మా ""నా బాబు యవవానసతుడు 20 ఏళ్ళు ఉండగా వానిపై చేతబడి

శకుతలు ప్రయోగించబడ్డాయి. మీ ప్రాంతంలో రక్రైస్తవులైవరెైనా బాబు కొరకు

ప్రార్థిచగలవారున్నారా” అని అడిగారు. మీరు రక్రైస్తవులే కదమ్మా మీరు

ప్రార్థించవచ్చు అని ప్రాధేయపడి అడిగింది. పక్కనే పాస్టు గారింటికి

వెళ్ళమన్నారు. నేను ఈ రాత్రి వేళ్ ఎటు వెళ్ళలేను మీర ప్రార్థించండి అని

అడిగింది. ఆమె అబభ్యర్థన కాదనలేక పోయాను. మౌనంగా ప్రార్థించి నా

చేయి ఆ బాబుపై వేసాను. ఆత్మతో ప్రార్థించగా వెంటనే ఆ బాబులో ఉన్న

దయ్యం మాట్లాడసాగింది. నేను నా భర్త చాలా కలవరపడ్డాము. నాకు

చెమటలు పటాటయి. 15 నిమషాలు నేను నా భర్త చూసుకున్నాము. ఆ

బాబు తల్లి ఆశ్చర్యంగా చాస్తుండగా నా భర్త ఏమ మాట్లాడలేకపోయారు.

ఆ దయ్యము నాతో నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతా అని బైదిరించింది.

యేసు నామంలో ఈ భడను వదిలిపో అన్నాను. ఆ బాబులో దయ్యం

వెళ్ళిపోయింది. విడుదల పొందిన వెంటనే క్రింద పడిపోయాడు. తల్లి

చాలా ఆశ్చర్యంగా గమనించ సాగింది. ఆ బాబును తెచ్చిన తల్లి ఆనందంతో

దేవుని స్తుతిస్తూ నాకు కృతజ్ఞత తెలిపింది. ఆ బాబు క్రింది నుండి లేచి

ఇకకడెందుకున్నాను అమ్మా అని అడిగాడు. బాబులో దయ్యం పోయినదని

నిరా�రణ అయిన తరువాత ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలదని, ఆయన

పరిచర్య చేయుటకు సంసిద్ధపరిచాడని బాగా తెలసుకోగలిగాను. ప్రభువే ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సవారంతో నాతో మాట్లాడేవారు. నాకు బభయం కలేగది. ఈ రీతిగా నన్ను తన

సేవలో వాడుకొనుటకు ఆరంభించారు.

నేను మీయెుద్ద ఉండగానే యిా మాటలు మీతో చెప్పితిని.

ఆదరణకరత, అనగా తండ్రి నా నామమున పంరోవు పరిశుద్ధాత్మ

సమస్తమును మీకు బోదిించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు

జ్ఞాపకము చేయను. యోహాను 14:25 ఆధారంగా ప్రభువు ఆదరణకరత

పరిశుద్ధాత్మను అందరు పొందాలి. అది అవసరమని నమ్మాను. ప్రార్థనా

జీవితం వెుుదటి వెుట్టు ఆత్మను పొందుకొనుట ఆత్మీయ వరాలు

ప్రయోగించుట అంచెలంచెలుగా ప్రభువు నాకిచ్చిన ధన్యతగా భావించాను.

ముఖ్యంగా మా బాబు సాటలిన్కు ప్రభువిచ్చిన స్వస్థత గొప్ప ధన్యత క్రీస్తు

ఆశ్చర్యకార్యాలు చేయువాడు.

గతంలో నాకు పరిశుద్ధాత్మ అనుభవం తెలియుని స్థితిలో ఉండేదాన్ని

మా బంధువుల ఇంటిలో ప్రార్థన సమయంలో అన్య భాషలు మాట్లాడి

ఆత్మతో నింపబడి కేకలు వేసేవారు. నాలో అసాయు, కోపం అనే

బలహీనతలండేవి. ఎందుకీరితిగా కేకలు వేస్తున్నారు? వీరికేమయింది.

ఈ రీతిగా ఆలోచిస్తూ వారిని చాస్తూ ఉండిపోయాను, మా చిన్నమ్మ గారి

అమ్మాయిని ప్శ్నంచాను నీవు అందరికి తెలియని భాషలో మాట్లాడు

తున్నావేమ అని అడిగాను ఆమె ఇచ్చిన జవాబు నన్ను ఆశ్చర్యపరిచింది.

పరిశుద్ధాత్మ అభిషేకం పొందినపుడు మనలో చెడు పూర్తిగా తొలిగిపోతుంది.

గొప్ప శక్తి ఆవరిస్తుంది. అపొసతలుల కార్యాలలో పెంతెకోస్తు పండుగ రోజు

అనుభవమే వస్తుంది. ఆ నాతన సవాభావం, అన్యభాషల అనుభవం

పొందుటకు నాలుగు సుదీిర� సంవత్సరాలుగా కనిపెట్టి పొందాను. ఒకసారి

నేను చిత్తూరులో ఉండగా ఒక పఘంకషన్లో ఆత్మపూరుణరాలితో పరిచయం

కలిగింది. ఆమె నన్ను చూడాలని మా ఇంటికి వచ్చింది. లోపలికి టీ తయారు

చేయడానికి వెళుతండగా ఆమె తన చేతిని నా తలపై ఉంచింది. ఆ సమయంలో

ఏదో వింత వెలుగు నాలో ప్రవేశించింది ఆత్మాభిషేకముతో నింపబడాను.

ఆ కదలికలోన చేతి గాజులు పగిలిపోయాయి. గాజులు గుచ్చుకొని రక్తం

కార్సాగింది. ఆ తరువాత నాలో బలహీనతలన్ని నాలుగు రోజుల్లో

సమసిపోయాయి. కోపం, ద్వేషం, అసాయ నాలో ఇక లేవు. నా మాట

మృదువుగా మారింది. ప్రేమ గుణం నాలో నిలిచింది. ఇతరులను గౌరవించి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రేమించసాగాను. ఇతరులను అస్యహింంచుకొనుట మానివేసాను. క్రీస్తు

కోరిన ఆత్మ పఘలాలు నాలో పఘలించాయి. దైవ సవాభావం నాలో నిలిచింది.

ఆత్మ పని ఏమనగా మనం తప్పిదాలు చేసినపుడు ఆత్మ జ్ఞాపకం చేస్తూ

అంతరంగంలో గద్దించి సరి చేయగలదు.

యాకోబు కుమారుడైన యోేసపు బాల్యంలో కలలు కనేవాడు

అన్నదమ్ములంతా అసాయతో అమ్మవేసారు. పరిశుద్ధాత్మ అతనిలో

నిలిచియండుట వల్ల శోధనలో పాపములో పడకుండా తన్ను తాను రక్షించు

కోగలిగాడు. అతను జైలు నుండి సింహాసనానికి చేర్చబడ్డాడు. ఆశీర్వాదాలు

విజయం ఘనత, ప్రతిబభ అతనిని ఆవరించాయి. అయితే ఆయన, అనగా

సత్యస్వార్రాియైన ఆత్మ వచ్చినప్పుడు మమ్మును సరవాసత్యములోనికి

నడిపించును. ఆయన తనంతట తానే యేమయు బోదిింపక, వేటిని వినునో

వాటిని బోదిించి సంబభవింపరోవు సంగతులను మీకు తెలియజేయను.

యోహాను 16:13

దావీదు కూడ ఆత్మతో నింపబడి నీ ఆత్మను నానుండి తీసివేయకు

రక్షణానందం మరలా పుట్టించం సమ్మతి గల మనస్సును ఇచ్చి

దృడిడపరచయము అని ప్రార్థించాడు. కృపా వరాలు మనలో నింపబడాలంటే

ఆశీర్వాదాలు కావాలంటే సత్య మారగంలో నడవాలంటే తపపక ఆత్మ

పూరుణలము కావాలి. నా అనుభవంలో చెపపగల విషయం ఏమనగా ఎందరో

దైవజనులు సేవార్థము తల్లులముగా కన్నీటి ప్రార్థన చేసే తల్లులముగా

ప్రార్థనాత్మతో నింపబడాలి. అపవాది చాలాసార్లు ప్రార్థనారులను శోదిించి

దేవుని నుండి దృష్టిని మరల్చిి మనసు లేనివారిగా చేయగలడు. నా మనస్సులో

సవాలప జీవులు గొప్పకార్యాలు చేయగలవని జీవిత సత్యాలు నేర్పించే కథద

మీతో చెప్పాలని ఉంది. ఒక }రిలో అనేక మంది వ్యాదిి గ్రస్తులుండేవారట

కానీ ప్రార్థన చేసేవారు లేరు 100 కుటుంబాలు గల ఆ గ్రామములో ఒక

పేద కుటుంబం ఉండేదట. ఆ ఇంటిలో ప్రార్థన చేసే పాప ఉండేది. ఆ

పాప అందరి కేషమము కొరకు కన్నీటితో భారంగా ప్రార్థన చేసేదట. అందరా

రక్షింపబడాలని భారంతో చేసిన ప్రార్థన పఘలించింది. ఆ కన్నీటి భందువులన్ని

మణుగురు పురుగులుగా చీకట్లో నుండి ఆ }రికి పట్టిన తెగులను కాల్చిి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

వేసేదట. అందరు స్వస్థత పొందాలని భారంతో చేసిన ప్రార్థన గ్రామస్తులకు

స్వస్థత లభించేదట. ఆమె ప్రార్థించగానే ఆ కన్నీరు వెలుగుగా మారిందని

తెలిపందట.

ఒక రోజు ఆ ప్రాంతమంతా ఒక ఏనుగు వచ్చి సంచరిస్తూ ఆ గృహాలు

కూల్చిివేస్తూ మనుషులను చంపివేసేదట. ఎవరు పట్టుకోలేకపోయేవారట.

చాలా బభయంకరమైన పరిస్థితి ఎదురొకనేవారు. ప్రక్క గ్రామాలవారు కూడ

బభయపడి వణికిపోయేవారట. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆపాపతో

ఎందుకింతగా ఏడుస్తున్నావు? ఏడుపు ఆపివేయి అనేవారట. ఏనుగు మన

ఇంటికి వచ్చి మన ఇల్లు కూల్చిివేస్తుందని బైదిరించిందట. చివరకు ఏడుపు

మానుకోనందన పాపను కొట్టిందట, ఏ మాత్రము ఏడుపు మానక ఆ

గ్రామస్తులంతా రక్షింపబడాలని ఏడసాతనే ఉందట చివరకు ఆ ఏనుగు

రానే వచ్చింది. ఆ చిన్న గుడిపసను }్రేస్తుందట ఆ ఇంటి కటైటలలో దాగిన

ఒక చిటైటలక బయుటకు వచ్చి ఆ ఏనుగు తొండంలోకి దారిందట. వెల్లగా

కడుపులోకి చేరి ఏనుగు ్రేగులన్ని కొరికివేసిందట. ్రేగులు ముకకలయయాక

ఆ ఏనుగు చనిపోయింది. అంత పెద్ద ఏనుగును ఎవరు ఎదురొకనలేక,

చంపుటకు చేత కాకపోయినపుడు చిన్నారి కన్నీటి ప్రార్థన వల్ల గొప్ప

అద్భుతంగా చిన్న ఎలుక ఏనుగు ప్రాణాలను తీయుట కేవలం అసాధ్యాలను

సుసాధ్యం చేయగల దేవునికే సాధ్యము.

ప్రియ చదువరీ మీ కుటుంబాలలో ఎదురొకనే శోధనలు, బాధలు,

ఇరుకులు, ఇబ్బందులు సమసతం తప్పించి రక్షించగల గొప్ప కృప ప్రార్థన

ద్వారానే లభిస్తుంది. దేవుని సన్నిదిిలో ప్రార్థన చేసినచో అది మహిమ తేజససు

కలిగంచకలదు. అనేకుల రక్షణ కొరకు, అవసరాలు తీర్చబడుటకు కన్నీరు

కార్చాలి. అపుడు ఆ కన్నీటికి గొప్ప ప్రభావం ఉండి వెలుగుగా మారుతుంది.

ఆ వెలుగు అందరిని రక్షిస్తుంది. నినెవె పటటణస్తులు ఉపవాసంతో కన్నీటితో

ప్రార్థించగా దేవుడు కనికరించి రక్షించాడు. వేకువనే ప్రార్థించేవారుగా

ఉండాలి. రోజుకు 18 గంటలు ప్రార్థించిన పఘలితంగా అద్భుత వరాలనిచ్చి

దర్శించి సవారము వినిపించి సేవలో కొనసాగిస్తున్న నా రక్షకునికి సదా స్తుతి

మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 173 of Priya Yesuni Saakshulu
పేజీ 173

26. అగ్ర కులంలో జన్మించి పూజలు చేసే

మేము క్రీస్తు ఏ్రైక దేవుడు అని తెలసుకున్నాము.

ఆత్మల జాలరిగా మార్చాడు

డా|| కోడారు అనాష యం.డి. అవెరకా

""నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే

నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన ్రతోవను నిన్ను

నడిపించుదును.” యెషయా 48:17

పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నేను

బాల్యమంతా హిందా సాంప్రదాయాలలో గడిపాను. ప్రపస్తుతము క్రీస్తు విశ్వాసిగా ఒక డాక్టరుగా అవెరకాలో

స్థిరపడాను. నా సాక్ష్యం నన్ను బలపర్చిన సంఘ పాస్టు

గారితో సరభయలతో పంచుకొనుట్రై విజయవాడ,

ఇండియా వచ్చాను. ఎన్నో అద్భుతాలు చవి చూచాను.

నన్ను రక్షించి నడిపించుచున్న క్రీస్తుకే సదా కృతజ్ఞత

కలిగ యున్నాను. నేను వెైదయరాలిగా నా విద్యాభ్యాసాన్ని ఖమ్మంలో చేశాను.

నాతో చదివిన రక్రైస్తవ స్నేహితులు పరిచయమయయారు. నా స్నేహితురాలి

జీవితము ప్రతికగా చదివాను. ఆమెతో సహావాసం నన్ను స్పందింపచేసింది.

2007వ సంవత్సరము రక్రైస్తవులలో చాలా ప్రేమ సహానం ఉంటాయా?

అని ఆశ్చర్యపడాను. నా కొరకు ఆమె సమయాన్ని వెచ్చించి సహాయపడిన

రీతిని గమనించి ఆమె నమ్మిన దేవుని గురించి తెలసుకోవాలనుకున్నాను.

క్రీస్తును గార్చిన సువార్త విన్నాను. రక్షణ పొందుటకు ఏమ చేయాలి, ఎలా

ప్రార్థించాలి అని తెలసుకున్న తరువాత క్రీస్తును రక్షకునిగా సీవాకరించి

చాలా నెమ్మదిని శాంతిని పొందాను. ఆయన ప్రేమను రిచచూచి

తెలసుకొనిన తరువాత ఆయననే సదా సేవించాలని నిరణయించు కున్నాను.

క్రీస్తు పరిచర్య చేయు పాస్టు గారు నాకు కొన్ని హెచ్చరికలు చేశారు.

ఆత్మీయంగా బలపర్చిన ఆ దైవజనుని కుటుంబంలోకి కోడలుగా చేరి

ఆనందిస్తున్నాను. నేను డాక్టరుగా ఉండి అవెరకాలో రెసిడెన్సిలో సీటు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పొందాలంటే చాలా పరీకషలు రాసాను. పసటప్ 1, 2, 3 దాటితే ఆ స్థాయి

చేరగలము. ఒకొకకక పరీకష 9 గంటలు ఉంటుంది. ఒకొకకక పరీకషకు ఒక

సం” వ్యవదిి తీసుకొని సిద్ధపడాలి. పరీకషలు తవారగా పూర్తి చేసి రెసిడెన్సీకి

అప్లై చేశాను. ప్రతి పరీకష కొరకు ప్రార్థన చేసి పసటప్ వ్రాయడానికి అప్లికేషన్

పెట్టుకో ప్రభువు నీ కొరకు సిద్ధపరిచారు అని చెప్పారు. ప్రభువు మా

ప్రార్థనలకు జవాబు ఇవవాగా ఇంటర్యాలు వచ్చాయి. పసటప్ 3 పరీకష రాసి

ఇంటరువా సమయానికి విజయం పొందాను. ఎంతో మంది రెసిడెన్సీ కొరకు

అర్హత లేక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకుంటారు. వారి మధ్య ప్రభువు

నాపై దయ ఉంచి విజయం ఇచ్చారు. అది ఒక అద్భుతము. మంచి

ఆసప్రతిలో దొరకాలని ఆశించాను. ప్రార్థించగా మంచి ఆసప్రతిలో రెసిడెన్సీ

లభించింది. దేవుడు వివాహం జరిపించి మంచి గర్బ�పఘలం ఇచ్చాడు. వెుుదట

బభయం కలిగింది. మా అమ్మకు, అమ్మమ్మకు ప్రసవ సమయంలో గు”పువాతం

రావడం వల్ల నాకు కలుగునని నేను బభయపడాను. రకతపోటు కూడ తీవ్రంగా

ఉండేది.

నా జాబులో రాత్రివేళ్ డయాటీకి వెళ్ళవల్సి వచ్చేది. నా వెనుక అనేక

విశ్వాసుల ప్రార్థన ఉండగా ధైర్యం తెచ్చుకునేదానను. నాకు 8వ నెలలో

కాళ్ళు వాచాయి. నా శ్రము చూచి ఉద్యోగం పసలవు పెట్టుకో అని అడికగది.

మా అమ్మ బాధపడితే నేనే ధైర్యం చ్పెేెదానిని. నా పని నా స్నేహితులు

చేయవల్సి వేసత వారు విసుగు చెందవచ్చునని ఆలోచించి చివరి వరకు పని

చేయుటకు నిరణయించు కున్నాను. అద్భుతంగా పీవెుచుర్ బేభ పుట్టింది.

ఆరోగ్యంగా నార్మల్గా పుట్టింది. ఇంతటి క్లిషట పరిస్థితులలో పాప ఆరోగ్యంగా

ఉండుట ప్రభువు చేసిన అద్భుతమే మాకు నెల మాత్రమే పసలవు ఉంటుంది.

రెసిడెన్సి 3వ సంవత్సరంలో 2వ సారి గర్బ�వతిని అయయాను. పని చాలా

కష్టంగా ఉండేది. రెండవ భడడ్తో ఎలా మేనేజ్ చేయాలో బాగాప్రార్థించేదాన్ని.

నాకు నొపపులు అకస్మాతుతగా వచ్చి పని మానివేసేత నా డయాటీ చేయాల్సి

వస్తుందని బభయపేవారు. నా భర్త చాలా ప్రేమ చూపి అబభయమచ్చేవారు.

వెుుదట పాప పుట్టింది తరువాత డాక్టర్లు పాప పుటటవచ్చు అన్నారు మా

అతత బాబు కావాలని ప్రార్థించగా దేవుడు బాబును దయచేసాడు. నాకు

రెసిడెన్సీ ఇంటర్నల్ వెుడిసిన్ పూర్తి అయిన వెంటనే రెగయలర్ డాకటర్ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఉద్యోగం కొరకు అనేక చోట్ల ధరఖాస్తులు పెటాటను. పెద్ద ఆసుప్రతిలో పని

చేయాలనేది నా ఆశ. నాలుగు ఇంటరువాలలో పసలైక�ట అయయాను మా పాస్టు

గారి పెద్దబ్బాయి సేవలో ఉన్నారు వారు కూడ ్రశద్ధగా ప్రార్థించేవారు వారి

ప్రేమ అండ ధైర్యాన్ని నిబ్బరాన్ని ఇచ్చాయి. నా అతత మామగార్ల నిరంతర

ప్రార్థనలు అవెరకా జీవనంలో అద్భుతాలు ఎదురొకను ధన్యత నిచ్చాయి.

చివరకు ఇండియానాలో యానివర్సిటి ఆసుప్రతిలో చాలా ఉతతమ డాక్టర్లు

అనుభవం గలవారు పని చేస్తున్నారు. ఇండియా నుండి వచ్చిన డాక్టర్లు

తకుకవ సంఖ్యలో ఉంటారు. ప్రతి ఇంటరువాలో ఒక వారం పని చేసేత మరొక

వారం పసలవు ఇస్తారు. నిండు జీతమస్తారు. ఇండియానా ఆసప్రతివారు

చెప్పినది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక్క వారం చేసేత రెండు వారాల

జీతమస్తా మన్నారు. ఈ స్థితి కేవలం దేవుడు శక్తిమంతుడు, ఆశ్చర్యంగా

దీవించి ఆశీర్వాదంగా జీవితమస్తారని నిరూపించుటకే నాకీపరిస్థితినిచ్చారు.

ఆయనను నమ్మిన వారికి ఆయన దీవెనలు వెండు. అవెరకాలో ప్రతి

ప్రార్థనలో ఏకీబభవించి ఆనందిస్తున్నాను. పాస్టు గారికి సంఘస్తులకు

కృతజ్ఞతలు తెలుపచున్నాను. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

27. క్రీస్తును ద్వేషించిన నన్ను ప్రేమించి

రక్షణానుభవాన్నిచ్చి ఆత్మల జాలరిగా మార్చారు.

ఆశీవారాం గారు, గంటూు

యెహోవా కొరకు నేను ఎదురుచూచెదను. రక్షణ కరతయగు దేవుని

కొరకు నేను కనిపెటైటదను. 1యోహాను 1:7

పరిచయం : ప్రభువునకు స్తుతి మహిమ కలుగును గాక. నా పేరు

ఆశీర్వాదము. నేను గుంటూు జిల్లాలో చిన్న గ్రామంలో నా బాల్యం

గడిపాను. యేసంటే తెలియుని స్థితిలో గడిపాను. క్రీస్తును నమ్మినవారిని

చూేసత చాలా అసహ్యించుకునేవాడిని. క్రీస్తు దేవుడని ఎలా అనగలరు?

సరెైన వస్త్రములు లేనివాడు దేవుడా అని దాషించేవాడిని. అనేక వ్యసనాలకు

బానిసనై నా జీవితాన్ని వ్యర్థంగా గడిపాను. నా జీవనం ఒక కారు డ్రైవరుగా

గడుపుట వల్ల బ్రతకు సాపఫీగా సాగిపోయేది.

ఒక రోజు నేను పని చేస్తూ కారును ఒక స్థలంలోనంచి మధ్య రాత్రి

వేళ్ భోజనం చేయుటకు దారంగా వెళ్ళిన సమయంలో తిరిగి చాసుకునే

సరికి నా కారు లేదు ఎవరో దొంగతనం చేసారు. నన్ను దొంగగా ఎంచి

పో�స్ సేటషన్లో ఉంచి బాదిించారు. చాలా ఏడ్చాిను, గతంలో అన్య దేవతలను

ఆరాదిించేవాడిని. ఆ దేవతలందరిని సహాయం చేయమని అర్థించాను.

ఎవరూ సహాయ పడలేదు. చాలా బాధపడాను మా తల్లి నా బాల్యంలో

క్రీస్తును నమ్మి ఆరాదిించేది. ఆ క్రీస్తు ఆపదలలో ప్రార్థ్తిేే ఆదుకునే దేవుడని

చెప్పిన విషయం గురొతచ్చి నాకు సహాయపడగలరని ఎంచి ప్రార్థించాలని

తలంచాను.

నా ఆపఫీసర్లకు రెస్ట రావ్ అవసరమని అనుమతి పొంది లోపల

వెాకరించి ఏడ్చిి ప్రభువా గతంలో నిన్ను దాషించాను. కషమంచు నన్ను

ఆదుకొని ఈ గండం నుండి విడిపించినచో సదా నిన్ను కొనియాడి సేవిస్తాను

దేవా. అని దీనంగా వినయంతో ప్రార్థించాను. అన్ని విధాలుగా నన్ను

శోదిించి తెలసుకొని నిర్దోషిగా విడుదలనిచ్చారు. దేవుడే నా ప్రార్థన ఆలకించి

విడుదల ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. బైబిలు కొనుకొకని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చదువుటకారంభించాను. నా ప్రవర్తనలో గొప్ప మారుప వచ్చింది.

వ్యసనాలన్ని దారమయయాయి. గతంలో ఎవరింటికి వెళ్ళిననా ఏదో ఒక

వసతువు దొంగతనం చేసేవాడిని. ఆ దొంగ బుద్ది మానుకున్నాను. మంచి

విశ్వాసులు ఆరాదిించే సంఘం వెదికి సరభయడనయ్యాను. కలవారి బాప్టిస్టు

సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా బలపడాను

యేసు క్రీస్తును గార్చి సువార్తలో బోదిించు పద్ధతులన్ని తెలిసికో

గలిగాను. నా సవాకీయులందరి ముందు నా గత జీవితంలో బలహీనతలన్ని

యేసు తొలగించాడని సాక్ష్యం చెపపగా అనేకులు విని క్రీస్తును అంగీకరించారు.

క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా నిలిచి యేసు పాపములన్ని కషవించి

నిత్యజీమచ్చువాడని జీవగ్రంథదములో పేరుందన్న నిరీక్షణ గల వారంగా

ఉండాలని ప్రతి వ్యక్తికి చెప్పు అవకాశమును కలిగంచుకొనుచున్నాను.

ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా నేనుండనట్లు ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ

రూపుండ అని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యక్తి అదే అనుభవం పొందాలని నా

దీన ప్రార్థన.

పరిశుద్ధాత్మ ప్రభా మా మధ్యకు దిగండి, ఆత్మ వశులను చేసి

అభిషేకించండి. కరిగించి రూపునీయండి. విరిగించి నిండించి వాడుకొనండి

ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

28. అవిధేయురాలిగా ఉన్న నా జీవితాన్ని మార్చి

అనేక ప్రమాదాల ద్వారా కృపను కనబర్చి ఆత్మల

జాలరిగా మార్చిన క్రీస్తు నా రక్షకుడు

దెబోరా ే్నేహాలత, హెైాదరాబాదు

మీరు సరవాలోకమునకు వెళ్ళి సరవా సృష్టికి సువార్తను ప్రకటించుడి.

- మారుక 16:15

పరిచయం : ప్రభువు నామములో మీకు శుబభములు. నేను దేవుని

సేవ చేయు కుటుంబంలో పుటాటను. మా నాన్నగారు

లాథరన్ సంఘానికి వెళ్ళేవారు, రక్షణ అనుభవం, వాక్య

బోధన కావాలని ఆశించి హెాబ్రోను సహావాసంలో చేరి

పరిచర్య కొనసాగించారు. మేము చాలా బభక్తి బావంతో

బాల్యం గడిపాము. ఇంట్లో ఎన్నో పూలు ఉన్నా అవి

పెట్టుకొని అలంకరించు కోలేదు. గాజులు కూడ వేసుకునేవారం కాదు.

మేము నలుగురం అకాకచెల్లెల్లం. నేను చిన్న దానిని నన్ను అల్లారు ముద్దుగా

పెంచారు. నా పేరు దెబోరా ే్నేహాలత నన్ను బుజి� అని పిలిచేవారు. బుజి�

అంటే వెండిదని అనేవారు. అనుకోని రీతిగా నా 12వ యేట మా తల్లి

మరణించింది. నాన్నగారు మా నలుగురి వివాహాలు కష్టపడి చేశారు.

ఉన్నత విద్య చదివించారు. నా భర్తతో ఆనందంగా ఉండి హెైాదరాబాదులో

పసటిల్ అయయాము. ఇద్దరం ప్రెైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసేవారము. మేము

ఇల్లు వస్తి సమకూరచుకొని సుఖంగా జీవనం చేయు రోజుల్లో ప్రభువు

నన్ను సేవకు పిలిచాడు. నేను వి.భ.యస్ సండే సాకలు పరిచర్యలో

పాలుగనేదానను. నేను చురుగాగ మాట్లాడు సమర్థత గల దాననని సంఘ

పెద్దలు దేవుని సేవ చేయడానికి చాలా ప్రోత్సహించారు. కాని నేను చేయుటకు

ఇష్టత చూపలేదు. అది నా పని కాదనిపించేది.

వెుుదటి శ్రము ద్వారా క్రీస్తు పలిచారు:

నేను టీచరుగా పని చేయు రోజులలో పిల్లలతో కలిసి నాగారు�న

సాగర్ ట్కూు వెళాిము. బస్సులో సినిమా పాటలు పాడుకుంటా ఒకరిపై ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఒకరు పడిపోగా లావుగా ఉన్న విద్యార్థి నా మీద పడడం వల్ల గాయపడాను.

ఆ దెబ్బ వల్ల నేను కోమాకు చేరాను. 15 దినాలు తరువాత ప్రార్థన వలన

కోలుకున్నాను. ఆపద వెుకుకలవాడు దేవుడు అన్నట్లు నన్ను కాపాడితే నీ

సేవ చేస్తానని వెుకుకకున్నాను. అద్భుతంగా స్వస్థత లభించింది. నేను

శపథదము చేసిన దానిని తవారగా మర్చిపోయాను. నేను నా భర్త కలిసి ఒక

సాకలు ఆరంభించాలని జనవరి నుండి సిద్ధపడ్డాము. �న్ నాటికి

ఆరంభించాలని స్థిరంగా నిలిచే రోజులలో గాయపడాను. నేను నా కుడిచేతిపై

పడినందన స్పర్శి కోలోపయాను. నా దేహాం కదిలే స్థితిలో లేనపుడు నా

భర్త నన్ను మోసుకొని తీస్రుళ�ివాడు. పడకపై ఉన్నపుడు వీపు మీద పుండు

రాకుండా రోజు స్నానం చేయించేవారు. ప�డరు వ్రాస్తూ ్రశద్ధగా

చాసుకునేవారు. నాకు నైటీలు తొడిగించి కనుపాపవలై చాసుకునేవారు.

నా వెుడ కూడ నిలబడలేక ఇబ్బందులు పడగా ప్రభువుకు ప్రార్థన చేశాను.

నా సేవ చేస్తావా లేదా అని పదే పదే వినిపించేది. మరోసారి సమ్మతించగానే

అద్భుత స్వస్థతను ఇచ్చాడు. ప్రభువు తన పని చేయించుకొనుటకు ఎంత

కాలమైనా వేచి చూస్తాడు. ఎన్నో శ్రములు, శోధనలు అనుమతిస్తాడు. ప్రభువు

హాసతము తోడుగా ఉంటుంది.

రెండవ ప్రమాదం వలన క్రీస్తు సేవ చేయాలని కోరుకొనుట :

మా బంధువుల పెండ్లి సంబంధంలో సంప్రదించుటకు ఆహావానించగా

మా కుటుంబ సరభయలము 8 మందిమ ఆటోలో బయులు దేరాము. రెండు

ఆటోలు మాట్లాడగా అందరిని నేనే తీసుకొని వెళతాను అన్నాడు. 8 మందిమ

ఇబ్బందిగానే ఒకే ఆటోలో చేరాము. ఒక బ్రిి� మీద వెళుతండగా ఆటో టై�రు

విడిపోయి కిందకు దొర్లిపడింది. ఆటో కూలిపోగా అందరము చెదిరి కింద

పడ్డాము. నాకు తగిలిన గాయాలను బట్టి కోమాకు చేరాను. పైకి చూడగా

ఆకాశంలో నకష్రతాలు కనిపించగా నాకు మరణం తపపదనిపించింది. ఆ

కషణంలో పరిశుద్ధాత్ముడు నన్ను వెల్లని సవారంతో మ�ి ప్శ్నంచాడు.

నా సేవ చేస్తావా అని అడిగారు. ప్రభువా నన్ను రక్షించి ఇల్లు చేరిసేత

నీ సేవ చేస్తానని చెప్పాను. ఆ కషణంలో శరీరానికి తగిలిన గాయాలతో

వెుడ నరాలు పట్టేసాయి. ఈసారి రెండు చేతులు పని చేయడం లేదు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చాలా వెండిగా ఉండేదాన్ని. ఏదైనా పని తలపెడితే ముగించేంత వరకు

ఆకగదాన్ని కాదు. పట్టుదలతో కార్య సాధన చేసే దాన్ని.

మాడవసారి ప్రమాదవెదురొకనుట:

అందరం పడక మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నాము మా

అక్క కొడుకు మానసిక వికలాంగుడు మాతోనే ఉన్నాడు మా ఇంట్లో ఉండే

కుక్కలు ఇంట్లో ఫోను వెాగింది వెంటనే లేచిన అక్క కుమారుడు తన

తల్లికి ఫోను అందించాలని పెద్ద పెద్ద అడుగులతో నా పైన అడుగు వేయగా

బరువుకు కోమా చేరాను. వాంతులయయాయి అపస్మారక స్థితికి చేరాను.

డాక్లరు నా చేయి పట్టుకోనగా స్పృహా వచ్చింది. నా కొరకు పని చేస్తావా

అనే స్వారాన్ని మాడవసారి విన్నాను.

ప్రభువా నేను తపపక చేస్తానయ్యా అని జవాభచ్చాను. 2012 పాస్టు

గారిని ఇంటికి ఆహావానించి భోజనం పెటాటలని నిరణయించుకొని చేపలు

తీసుకువ్దామని నా కొడుకుతో పసైకిలు మీద బజారుకు వెళాిను. అనుకోని

రీతిగా ఒకడు వచ్చి గుద్దాడు. అమాంతంగా రోడ్డుపై పడిపోయాము. నా

తలకు పెద్ద గాయవెైంది రక్తం కార్సాగింది. పెద్ద ప్రమాదంలో చనిపోతానని

తెలిసింది. డాక్టు గారు పరిక్షించి 5 నిమషాలు ఆలస్యవెైతే చనిపోయేది

అన్నారు. ఇది నాలుగవసారి జరిగిన ప్రమాదం. అనేక సార్లు నన్ను రక్షించగా

సేవ చేయాలని నిరణయించుకున్నాను. ఇన్ని సార్లు రక్షించినందుకు చాలా

స్తుతించాను. కృప గల దేవుడు నన్ను కనికరించాడు. ఉదయాన్నే 5

గంటలకు వెళ్కువ వచ్చింది. ఎన్నికలేని దేవుడు నన్ను కనికరించిన రీతి

ఏ తలాంతులు లేని నన్ను సేవ కొరకు పిలచుట ఆశ్చర్యపరచింది. జ్ఞానులను

సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఎన్నుకునే దేవుడు. నా ముగ్గురు అకకలను

సేవకు కోరుకొనక నన్ను పిలిచాడు. పదే పదే పిలిచినందుకు ప్రార్థించాను.

ఎట్టి సేవ చేయాలని కోరుతున్నారు? ప్రార్థన, విజ్ఞాపన లేదా ఇతరులకు

సేవ చేయడమా అని అడిగాను. చివరకు సంఘ పెద్దలు సండే సాకలు

పరిచర్య కొరకు నియమంచారు. నా కుమార్తెకు అస్వస్థత కలిగ ఆసుప్రతిలో

చేరింది. నేను సేవ మానుకొని పాపతో ఆసుప్రతిలో ఉండగా నా భర్త నాేసవా భారం గుర్తించి నన్ను ప్రోత్సహించారు. ఆ రోజుల్లో ఆరు రోజులుగా

దార ప్రాంతంలో సండేసాకలు రిట్రీటు జర్రువలసిన నన్ను ఆహావానించారు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులుే్నేహా దేవుడు నిన్ను ఈ ప్రత్యేక సేవ కొరకు పిలిచాడు నీవు వెళ్ళు. నేను

పాపను సంరక్షించగలనని నా భర్త అన్నారు. ధైర్యం చేసి దేవుని పని కొరకు

ప్రాముఖ్యత ఇచ్చి సేవకు వెళ్ళి �నమయయాను. నేను ఇంటిలో ఉంటే పాపకు

మాత్రమే ఉపయోగపేదానిని అకకడయితే అకకడ భడడ్లంతా ఆత్మీయ

వేలు పొందగలిగారు. నా కుమార్తె కొరకు స్థానిక సంఘంలో 800 మంది

ప్రార్థించుట ప్రభువు చితతముగా నమ్మి ఆమె స్వస్థత పొందగా దేవుని

స్తుతించాను.

నేను అడిగిన దానిని దయచేసి నన్ను సంతోషపెట్టుటను బట్టి సదా

స్తుతిస్తున్నాను. నా కుటుంబం కొరకు సేవ కొరకు ప్రార్థించండి. బాల్యంలో

వెుండిదానిగా ఉన్న నన్ను, ఎన్నో ప్రమాదాలను ఎదురొకన్న నన్ను ప్రోత్సాహించి చివరకు ప్రభువు సమ్మతి అందుకొని ఓర్పుతో కనిపెట్టిన నా

రక్షకుని ప్రేమ దీిర�శాంతం నేను వరిణంచలేను. చిన్న పిల్లలు సేద్యం చేయబడిన

మాగాణి వంటివారు, ఏది విత్తితే అది నాటుకుంటుంది. వాక్యమనే నారువుడి

వారి హృదయాలలో పఘలించి వాక్యాలు నేర్చుకొని యవవానంలో వాక్యం

ద్వారా బభ్రదపరచబడి నేటి సమాజానికి ఉతతమ విశ్వాసులను అందించే

బాధ్యతనిచ్చారు. అందరము దేవుని సేవలో ఉండి ఆయన ఆశయం

నెరవేర్చాలని నా ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top