Chapter 3 of 14

సాక్ష్యం 3

Photograph from page 41 of Priya Yesuni Saakshulu
పేజీ 41

2. విజయవాడ మరనాథద మందిరంలో

నా సాక్ష్యమును పంచుకొను అవకాశమచ్చిన

నా రక్షకునికి వందనములు

శ్రీమతి కాసరనేని వసంధర గారు, హెైాదరాబాద్

జ/శీ పాస్టర్ విశ్వా ప్రసాద్ గారు, మరనాథద మనిష్ర్టిస్, విజయవాడ

ఇదివరకు మీరమయు న్రాేరట అడుగలేదు, మీసంతోషము

పరిపూరణమగు నట్లు అడుగుడి, మీకు దొరకును. యోహాను 16:24

పరిచయం : ప్రభువు నామములో వందనములు.

ప్రభువు కృప వలన నా రక్షణానుభవాన్ని క్రీస్తుతో నా

పయనాన్ని తెలుపుకొనే అవకాశం గొప్ప ఆశీర్వాదంగా

భావిస్తున్నాను. మా బంధువులు నన్ను సాక్ష్యం చెపపమని

కోరగా సంతోషంగా ఒప్పుకున్నాను. నా జీవితాశయం

ఏమనగా సామాన్యమైన ఇంటి గృహిణిగా జీవిస్తూ ఇల్లు చూసుకుంటా

భర్త పిల్లలను సంరక్షించు కోవాలని ఇష్టంగా ఉండేది. వేర రీతిగా ఎన్నడు

ఆలోచించలేదు. ఏదో చూపించుకోవాలనో ఏదో చేయాలనో లేదా ఏదో

సాదిించాలనో ఎన్నడా తలంచలేదు. విద్యావంతురాలను గనుక ఉద్యోగం

చేయాలన్న సంబంధాలన్ని నిరాకరించాను. మంచి ఆదర్శాిలు, ఆప్యాయత

గల భర్తగారు అనిల్ గారితో వివాహా సంబంధంలో ఇద్దరు భడడ్లను

పొందాను. అది 1996 నా భర్త గారికి ్రమకల్ ఇండస్రీట ఉండేది. అనుకోని

రీతిగా ఆ వ్యాపారంలో చాలా నష్టపోయాడు. మేము ఆ రోజుల్లో దేవుని

నమ్ముకోలేదు. నేను హిందా పూజలు చేసేదాన్ని. అందరు దేవుళ్ళు ఒక్కటే

అనే భావన ఉండేది. యవవానంలో ఆరోగ్యంగా ఉండడం వల్ల ఉదయాన్నే

లేచి వుడి స్నానాలు చేయడము గుడులను దర్శంచడము ఉపవాసాలండుట,

గుడులను దర్శంచడము సాంప్రదాయ పద్దతులలో పూజలు బాగా చేసేదాన్ని.

ఇవన్ని చేస్తున్నపపటికీ నాలో నిజమైన మనశ్శాింతి ఉండేది కాదు, ఏదో

ఉ్రదేకము, విపరీతమైన కోపము, చిరాకు ఉండేవి. నేను చేయు పూజ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కార్యక్రమాల్లో కొన్ని నిష్టగల నియమాలండేవి. మాంసాహారము వండరాదు,

శుచిగా శుది� చేయాలని ప్రతిది శుభ్ర�ంగా ఉంచుకొనుట, నైవేద్యానికి

పరమాన్నం వండుట, ఈ ఆచార నియమాలలో మునిగిపోయి బాగా

అలసిపోయి చిరాకు కలికగది. నేను రోజంతా చేసే పనులన్ని మనస్ఫూర్తిగానే

చేసేదాన్ని అయినా ఆనందం కరువయేయది. నా జీవితంలో క్రీస్తు ప్రవేశించిన

తరువాత కాలంలో అనుభవాలను గమనిసేత క్రీస్తును నేడు ధ్యానిస్తున్న 30

నిమషాలు ఏ షరతులు లేకుండా మనస్సారా ధ్యానించగా పొందిన ప్రశాంత

భావన, చాలా అపురూపమైన అందమైన అనుభవంగా భావిస్తాను. దేవునితో

అనసంధానవెై పరిశుద్ధ గ్రంధాన్ని పరి�ంచి ధ్యానించి ప్రార్థనలో సమయం

గడపడం అద్భుతమైన సుందరమైన సమయంగా నమ్ముాను. విగ్రహాపూజ

చేసిన అనుభవాలు క్రీస్తును గురించి ధ్యానించిన అనుభవాలు విభిన్నమైనవని

స్పష్టంగా గుర్తించాను.

వ్యాపారంలో నష్టం వాటిల్లిన అనుభవాలు :

నా భర్త వ్యాపారంలో తీవ్ర నసాటలను ఎదురొకనగా ఆస్తులన్నీ అమ్మ

వేసాము. మాకున్న కారు కూడ అమ్మవలసి వచ్చింది. ఉన్నతంగా జీవించిన

స్థితి నుండి క్రింది స్థాయికి దిగజార్డం చాలా బాధకరమైన అనుభవం

ఒకప్పుడు కార్లలో దరా�గా తిరిగిన మేము బస్సులలో, బైకులలో తిరుగుట

కష్టవెైంది. ఈ స్థితి అనుబభవించినవార సరిగా గ్రహించగలరని నా

నమ్మకము. మా స్వకీయులు, స్నేహితులు అందరు మా పరిస్థితిని చూచి

డబ్బు లేదని గ్రహించి దారమయయారు. చెప్పాలంటే వెలివేసారు. పెద్ద

వాళ్ళు కొందరు విమర్శించారు. ""మగవాని అదృష్టం ఆడదాన్ని బట్టి

ఆధారపడి ఉంటుంది. నీవు దురదృషటవంతురాలివి, నీ ఖర్మ ఇంతే, నీ

జాతకాన్ని ఎవరు మార్చలేరు” ఊహించలేని గాయపరిచే మాటలను

వినవలసి వచ్చింది. నన్ను ఒంటరిగా ఒక గదిలో ఉంచి తాళ్ం వేసారా

అన్న అనుభవం కలిగింది. ఎవరికీ మాతో మాట్లాడుటకు ఇష్టం ఉండేది

కాదు. మేము మాట్లాడాలనుకునే వారికి మా మాటలు ఇష్టంగా ఉండేవి

కాదు. ఒకపుడు అందరికి కోరిన వంటలు చేసి వడిడ్ంచి సంతోష పెట్టినా

ఎంతో బాగందని తెగ పొగడినవార నన్ను చూచి దారంగా వెళ్ళిపోగా

చాలా బాధపేదాన్ని మనిషి కేవలం డబ్బును బట్టి విలువ లైకికంచగలరా? ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

డబ్బులు పోయినపుడు బాధతో ఉన్నపుడు కాసత }రట కలిగించే మాటలు

ఎవరెైనా చెపపగలరా అని కనిపెట్టేదాన్ని.

మంచి వయసులో ఉన్నారు. మరలా సంపాదించుకోవచ్చు కద!

దిగులు పడవద్దు ఎందుకిలా బాధపడుతున్నారని” ఎవరు మాకు చెపపలేదు.

నేను డబ్బ్రున్నడా ప్రాధాన్యత ఇవవాలేదు వీరంతా నాకు డబ్బు విలువ

మనిషి బలహీనతలన్నీ తెలసుకోగల అవగాహన కలిగించారు. డబ్బే జీవితం

కారాదు, అదే నా ఆశయం.

నీ కటటడలను నేర్చుకొనుటకు శ్రమునొందుట మేలాయెను. కీర్తన

119:50 వాక్యం నాకు వర్తించింది. చివరకు దైవవాక్యమే నన్ను బ్రతికించి

బాధలో ఓదారుపనిచ్చింది.

రక్రైస్తవ స్నేహితురాలి ప్రభావము ద్వారా క్రీస్తును కనుగొనుట :

నేను గతంలో నేను నా విద్యాభ్యాసములను రక్రైస్తవ సంస�లో చేరి

చదువుకోగలాగను. నేను హెైాదరాబాదులో చదువుకున్నాను. నా భర్త

గంటూులో చదువుకున్నారు. నాకు రక్రైస్తవులతో పరిచయాలున్నాయి గాని

నా భర్తకు అవగాహన లేదు. గతంలో తేడాలు కనిపించాయి. నాకు

ఆప్యాయత పెంచే మంచి ే్నేహితురాలు అవెరకాలో నయాయారుకలో

నివసిస్తుంది. నాకున్న పరిస్థితి వెుుతతం ఫోను ద్వారా ఆమెకు తెలియచేశాను.

ఒకొకకకసారి మనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితులలో మన బాధ

చెప్పుకొనుటకు ఎవరెైనా కావాలనిపిస్తుంది. మీ బాధలేమ వినలేదని

పారిపోవుట చాలా బాధ కలిగస్తుంది. ఈ చేదు అనుభవాల మధ్య నా

స్నేహితురాలి ప్రేమ, నా గోడు వినుట తగిన సలహాలందించుట నాకు

అమతమైన }రట కలిగించింది.

నిజానికి అవెరకాలో నన్న తెలుగు వారికి డిప్రెషన్ అనగా నిరాశ,

నిరుత్సాహాం ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. అది ముమ్మాటికీ నిజవే

ఇతరుల బాధలు వినుటకు సమయం వినియోగించలేనంత భజీగా

ఉంటారు కద! నా ే్నేహితురాలు ఓర్పుగా నా బాధంతా విన్నది. తనకు

తోచిన రీతిగా సలహానందించింది. వసంధర సింగపూర్ నండి క్రీస్తును

నమ్మి సేవలో ఉన్న దైవజనుడు మన ప్రాంతం వచ్చారు మాడు రోజులు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మన మధ్య ఉంటారు. మన సమస్యల కొరకు ప్రార్థన చేస్తారు. నీవు వచ్చి

మీటింగులో పాలుగంటే మంచి జరుగుతుందని సలహా ఇచ్చింది. అపపటికే

నా పరిస్థితి గమనించినవారు గొప్ప పూజలు వ్రతాలు చేసేత 3 లకషలు

ఖర్చివుతుంది చెడు పోతందని చెప్పారు. అంత డబ్బు నాదగ్గర లేదు.

కనీసం జాతకం చెప్పించుకోవడానికి 10వేల రూపాయలు అడికగవారు.

అపపటికే ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను. నా ే్నేహితురాలు రమ్మని

చెప్పినా వెుుదటి రెండు రోజులు వెళ్ళలేదు. మాడవ రోజు రమ్మని

బ్రతిమలాడింది. గొప్ప అభిషేకమున్న ఆరాధన జరుగుతుంది. తపపకుండ

రావాలని అడిగింది. నా భర్తతో వివరంగా చెపపగానే సర వెళ్దాం అన్నారు.

అనిల్ గారితో ఆ ప్రాంతం చేరాము. అకకడ రక్రైస్తవ విశ్వాసుల ప్రేమ ఆదరణ,

ఆప్యాయతతో కూడిన పలకరింపు మమ్ములను సీవాకరించిన రీతి

మమ్ములను ముగు�లను చేసి నిరీక్షణ కలిగించింది. మా కొరకు ప్రార్థించి ప్రపస్తుతము మీరున్న పరిస్థితులు ఈ రీతిగా 3 నెలల తరువాత ఉండవు.

మారుప చూస్తారు అన్న అబభయ వాకుకలు మాకు }రట కలిగంచాయి. నా

భర్త దగ్గరకు వచ్చి ఆయనకు ప్రత్యేక ప్రార్థన చేసారు. యేసే నిజమైన

దేవుడు అని చెప్పారు. నా భర్తకు యేసు ప్రభువు గురించి తెలియదు

ఆయనే సత్యం అని ఒప్పుకున్నాడు. నాకు రక్రైస్తవుల దేవుడని తెలసు కానీ

సత్యం గురించి ఎపుడు వినలేదు. క్రీస్తును నమ్మితే విగ్రహాల జోలికి పోరాదు

అని తెలియదు. ఆ రోజు శ్రీరామ నవమ గనుక ఉదయం లేచి పూజ చేసి

ఆ ప్రార్థనకు వెళాిను. పూజ చేసి వచ్చానని స్నేహితురాలితో చెప్పాను.

నీవు క్రీస్తును నమ్మినందుకు విగ్రహాలను తీసివేయాలని చెప్పింది. నా మనసు

అలా చేయుటకు అంగీకరించలేదు. నా భర్తను అడిగితే ే్నేహితురాలు

చెప్పినట్లు చేయమన్నాడు. నా భర్త చెప్పినందుకు విగ్రహాలను తీసివేసాను.

గతంలో మా వ్యాపారాలు స్థిరపడాలని తిరప్తి వెుకుక తీర్చుకోవాలని

తలనీలాలు ఇవ్వాలని టిరకట్ బక� చేసాము. ఈసారి తిరప్తి వెళ్ళి వచ్చాక

క్రీస్తును నమ్ముాము అన్నాను. నా ే్నేహితురాలు నా అబభ్యర్థనకు రాజీ

పడలేదు. అలా చేయకూడదని చెప్పింది. నా భర్తను అడిగితే ే్నేహితురాలు

చెప్పినట్లు చేయమన్నాడు. భర్త మాటను గౌరవించి టిరకట్ క్యాన్సిల్ చేసాను.

ఆ తరువాత నా జుట్టును చిన్న� కత్తిరించుకున్నాను. ఇది క్రీస్తును

అంగీకరించుటకు వెుుదటి వెుట్టుగా భావించాను. మేము రక్రైస్తవ్యాన్ని సీవాకరిసేత ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మా భడడ్ల వివాహాల విషయం ఎలా నిరణయించాలి అనుకున్నాము. నా

భర్త నిరణయాలు నాకు అబభయాన్నిస్తాయి. మనం దేవుని నమ్మాము దేవుడే

చాసుకుంటాడన్నారు. మేము క్రీస్తును వెంబడించుటకు నిరణయించు

కున్నాము. గతంలో సింగపూర్ దైవజనుడు చెప్పిన మాడు నెలలయింది.

ఏదో క్రొతత అనుభవం ఎదురొకంటారు అన్నారు గాని ఏమ మారుప జరుగలేదు

అని నా ే్నేహితురాలు నయాయారుకలో ఉన్న ఆమెకు తెలిపాను. ఆమె

ఎంతో ఓర్పుతో జవాభచ్చింది. ఇంకా కొంత కాలం కనిపెట్టు బైబిలు బాగా

చదువుకో మంచి రక్రైస్తవ పాటలు కొని టేప్రికార్డ్ర్లో విను మనసు

ప్రశాంతంగా ఉంచుకో అని చక్కని సలహా ఇచ్చింది. నాకు బైబిలు చదివే

అలవాటు లేదు. దేవుని పాటలు కాగితం పై వ్రాసుకొని ఆపాటలు వింటూ

మంచి భావాలన్ని ధ్యానం చేసుకొని కాలకేషపం చేశాను. ఎందుకో బైబిలు

తీసి చదువాలనే ఆశ కలిగింది. ఆ పుస్తకాలతో పరిచయం లేదు గాని

బైబిలు తీసి చూడగా

యోహాను 16:16 వాక్య భాగం ్రశద్ధగా చదివాను.

కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము

కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.

వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను

కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము

కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గార్చి మీరు ఒకనితో

ఒకడు ఆలోచించుకొను చున్నారా? మీరు ఏడ్చిి ప్రలాపింతురు గాని లోకము

సంతోషించును మీరు దు'�ంతురు గాని మీ దుఃఖము సంతోషమగునని

మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

స్రీత ప్రసవించనప్పుడు ఆమె గడియ వచ్చెిను గనుక ఆమె

వేదనపడును, అయితే శిశువు పుటటగానే లోకమందు నరుడొకడు పుటైటనను

సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. అటువలై

మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మమ్మును మరల చూచెదను,

అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును

మీ యెుద్దనుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గారిచు నన్ను ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అడుగరు, మీరు తండ్రిని నా ్రేరట ఏమఅడిగినను ఆయన మీకు

అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు

మీరమయు నా ్రేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూరణమగనట్లు

అడుగుడి, మీకు దొరకును. యోహాను 16:19-24.

మీరు ఏమ అడిగినా లభిస్తుంది మీరు నమ్ముతున్నారా? లోకంలో ప్రశమ కలుగుతుంది. ఈ మాటలు వెుుదటిసారిగా చదివాను, దేవుడు సాటిగా

నాతోనే మాట్లాడారు, ఇది నా సమస్యకు 100 శాతం పరిషాకరం అని

గ్రహించగా నిబ్బరం కలిగింది. దేవుడెలా మాట్లాగలడని తలంచే దానిని

గాని సాటిగా వాక్యం ద్వారా మాట్లాడగలడని గ్రహించాను. నా చుట్టు

ఉన్నవారంతా ఆనందం గా ఉంటే నేనెందుకు బాధపడుతున్నానని

ప్శ్నంచుకునేదాన్ని. వాక్య భాగంలో గర్బ�వతి ప్రసాతి తరువాత తన బాధను

మరచి ఆనందిస్తుందన్న సత్యముతో పాటు గతంలో నేను ఏమ అడుగలేదన్న

మాట అబభయమచ్చింది. బైబిలు మాటలు నా పట్ల నెరవేరిన భావన

కలిగింది. నా ే్నేహితురాలు షాలినితో నా అనుభవాలను పంచుకొనగా

ఆమె నాలో మారుప కనిపించింది. ఏదడిగినా చేస్తానన్న వాగ్దానం నమ్మాను.

గులాభలో రకులంటాయి, దాని ఆనుకొని ముళ్ళు ఉంటాయి. ప్రశమానుభవం వెనుక దేవుడు దాచిన మేలు వింతైన విజ్ఞానవగాహాన

సంపూరణంగా గ్రహించగలము

వ్యాపార రంగములో ప్రవేశించు అవకాశం కలుగుట :

ఆత్మీయంగా వాక్యం ధ్యానించే తరుణములో జువెల్లరీ రంగంలో

చిన్న వ్యాపారం చేయగలరా అని నన్ను ప్శ్నంచిన అనుభవం నన్ను

ఆశ్చర్య పరిచింది. కొంత ఒత్తిడికి గురయయాను. నేను గృహిణిగా గడపాలని

ఆశించగా ఈ వ్యాపార రంగం అవసరమా? అని తలకిందులయయాను.

అదే సమయంలో ఒక రక్రైస్తవ సంస� ప్రార్థనా సమావేశానికి వెళాిను.

దైవజనులు నా తలపై చేతి నుండి భారంతో ఆసక్తితో యేసు నామంలో

ప్రార్థన చేసారు.

అమ్మా, మీ కొరకు ప్రార్థించగా ప్రభువు ఈ రోజు ఈ మాట

చెపపమన్నారు నీవు ఏ రోజు రొటైట కొరకు వెదకవలసిన అవసరం లేదు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నీవు చాలా ఆలోచనలతో సతమతమవుచున్నావు నీకున్న తలంపులతో

ధైర్యంగా ముందుకు సాగిపో అని ప్రభువు పసలవిస్తున్నారు అని సాటిగా

తెలిపారు.

నిజానికి ఆ దైవజనునికి నా గురించి ఏమ తెలియదు అపపటికే ప్రిల్లలకు సాకలులో పఫీజులు కటటవలసి ఉంది, ఇంటి అద్దె చెల్లించాలి, నాకు

అప్పులంటే ఎలా ఉంటాయో తెలియదు. నా భర్తకు వ్యాపారంలో వచ్చిన

నష్టం వలన అప్పు చేయవలసి వచ్చింది. అప్పు చేసినందుకు చాలా

అవమానంగా ఉండేది. ఎవరి డబ్బులైనా నాదగ్గర ఉంచుకునే మనసు

నాకు లేదు. చాలా రోషం బాధగా ఉండేది. మేము తీసుకున్న లోను గురించి

ఇంటికి వచ్చి అడిగినపుడు గొప్ప శ్రముగా ఉండేది. అట్టి శ్రములో పరిశు

ద్ధాత్మ ప్రేణతో చెప్పిన మాటలు నాలో గొప్ప నెమ్మదిని కలిగించాయి. నా

అనుభవాలు విశ్వాసులతో చెప్పుకున్నాను. రెండవ సారి ప్రభువు నాతో

సాటిగా మాట్లాడారు నాకు వచ్చిన ఆపఘర్ కేవలం దేవుని సంపూరణ చిత్తంలో

ఉన్నదని దృఢంగా నమ్మాను. నాలో కొతత జీవం, కొతత శక్తి ఆవరించాయి.

ఆ కషణం ఆనందంగా చుట్టు పకకల వారితో పంచుకున్నాను. నేను కొతతగా

జువెల్లరీ వ్యాపారం ఆరంభించదలిచాను. దేవుని ఆత్మ ప్రేణ నాలో దృడిడ

నిశ్చయతను కలుగ చేసింది.

గొప్ప వ్యాపారానికి ఆరంబభం : ప్రభువిచ్చిన వాగ్దానాన్ని నమ్మి అందరికి

వ్యాపారం చేయదలిచాను అని చెప్పిన వెంటనే ఇంటి సోదరి మా ఇంటికి

వచ్చింది, వసంధర గారు మా పాపకు వంకీలు చేయించండి అని బంగారు

నాణైము ఇచ్చింది. నా గతం తెలియని ఆమె నన్ను నమ్మింది, చాలా ధైర్యం

కలిగింది. ఇంకొక వ్యాపారితో అది చేయిసేత నాకు 1600 లభించే రీతిగా

ప్రయత్నించాడు. ప్రభువు సన్నిదిిలో పదవ వంతు దేవునికి ఇచ్చాను. నయా

లైపఫ్ ఆపఫ్ గాడ్ సంస�కు కానకగా ఇచ్చాను. దేవుడు ఆశీర్వాదించిన కొలది

పందవ వంతు కంటే ఎక్కువగా ఇచ్చి దేవుని సంతోషపెట్టుట విశ్వాసి

కరతవ్యం

రెండవ సంఘటన ఆశ్చర్యపరచిన విషయమేనగా నేను ఈ వ్యాపారం

చేయగలనని నమ్మి బుంబాయి వజ్రాల వ్యాపారి కొన్ని వజ్రాలు

అమ్మపెటటమని ఇచ్చాడు. నా స్నేహితురాలిని సంప్రదించాను. ఆమె కావాలని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సమ్మతి తెలిపింది. నేను చెప్పిన ధరకు సమ్మతించి చెక� ఇచ్చి వజ్రాలు

తీసుకున్నది. దాని ఖరీదు 3 లకషలు కాగా నాకు రావాల్సిన కమీషన్ 7

శాతం అనగా 25 వేలు లభించాయి. అది 1998లో వాగ్దానం

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు అనే వాగ్దానం

నెరవేర్చారు.

ఆ సొమ్ముతో ఇల్లు అద్దె చెల్లించి ఇంటిలో సరుకులు కొన్నాను. ప్రిల్లల అవసరాలు తీర్చాను. ఎండిన ఎడారిలో బీటలు పగుళ్ళు గల నేలపై

వర�ధార పడినట్లు ఆశీర్వాదమనే వర�ం మాపై కురిసింది. మనస్సారా

దేవుని స్తుతించి కృతజ్ఞత చెల్లించాము. అదే నా వ్యాపారానికి కొతత ఆరంబభం,

నిరీక్షణ కలిగి కొతత ఆనందం పొందాను.

చాలాసార్లు సవాకీయులే మనలను నిరుత్సాహాపరుస్తారు, ఈ

వ్యాపారము ధైర్యంగా కొనసాగించే రోజులలో మానవాళ్ళ ఈ పెద్ద

వ్యాపారాన్ని నీవు చేయగలవా? మా అక్క అవెరకాలో ఈ వ్యాపారమే

చేస్తుంది. చాలా కష్టంతో కూడిన పనులు నీవు నిర్వాహించగలవా? చాలా

విమర్శంచి నిరుత్సాహాపరిచారు వారి సలహాలు పాటించలేదు. ఎందుకనగా

ఈ వ్యాపారానికి పునాది వాక్యమే దేవుడు నాలో దాచిన గొప్ప విశ్వాసమే

నాకాధారమయింది. నా వెనుక అద్భత హాసతముందని నాకు స్పష్టంగా

తెలసు. బైబిలులో యోేసపుకు ఏమ లేనివాడుగా రికుతడుగా ఉండగా అతనితో

దేవుని వాగ్దానం ఆయన సన్నిదిి ఉందని అతనికే తెలసు. లోకం దానిని

చాడలేదు అందుకే యోేసపు పఘలించెడి కొమ్మగా పేరు పొందాడు.

నా భర్త అనిల్ కుమార్ గారు వ్యాపారంలో చాలా సహకారాన్ని

అందించేవారు మంచి ప్రోత్సాహాంతో పాటు నాకు అవసరమైన లైకకలన్ని

చేసి సంతోష పెట్టేవారు. నా తోటివారు ఇంటికి పరిమతమై గృహిణులుగా

మగిలారు. సమర్థత ఉన్నా ఇంటిలోనే ఉండు అనే భర్తలున్నారు. ఇంటి పని ప్రిల్లల పని వ్యాపారం నిర్వాహించాలంటే భర్త సహకారం చాలా అవసరం.

మేముండే ఫ్లాట్ పక్కనే వ్యాపారానికి అపార్టవెంట్ తీసుకున్నాను. వ్యాపారం

కొరకు వచ్చిన వారు లోపలికి వచ్చి చూచి చాలా సుందరమైన ఆపఫీసులా

ఉందని పొగిడేవారు. అది దేవుని దీవెన గనుక అది దేవునికే చెల్లించగలను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కొనుగోలు చేయుటకు వచ్చినవారు ఆనందంతో ఆశ్చర్యంతో తిరిగి వెళ్ళిన

రీతిని బట్టి దేవుని సదా స్తుతిస్తున్నాను.

ఇంతవరకు అద్భుతంగా దేవుని హాసతం మమ్ములను

ముగింపు :

బలపరచింది, ఆయన హాసతం ఇవ్మానుయేలుగా తోడుగా ఉండి

నడిపిస్తుంది. బభవిష్యతతులో జు;్లహిల్స ప్రాంతంలో జువెల్లరీ షాపు

ప్రారంభించుటకు ప్రయత్నిస్తున్నాము. ప్రార్థనాపూర్వాకంగా ఆరంభిస్తాము.

ప్రభువు వాక్యం భాగంలో ఏదడిగినా ఇస్తానని వాగ్దానం చేశారు. ఏ

వ్యక్తికయినా దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. అందరు

ఈ విషయం తెలసుకోవాలి. య్రులోను, అవెరకాలోను షో పెటాటము,

ఈ వ్యాపారంలో చాలా కష్టం, శ్రము ఉంటుంది. కష్టపే సమర్థత, ప్రతిబభ,

తలాంతులు, విజ్ఞానము, అవగాహన శక్తి, సామార్థ్యము సమస్తము దేవుని

నుండి పొందగలిగాము. ప్రభువే మాకాధారము మా వ్యాపారానికి పునాది

క్రిసేత.

దేవుడు మాకిచ్చిన ఇద్దరు పిల్లలు ప్రతిబభ గలవారు ప్రతి తరగతిలో

వెుుదటి ర్యాంకు వచ్చేది. నా పిల్లలకు దేవుని గురించి ఆయన ఉనికి గురించి

నేర్పించేదానను. వారి జీవితంలో యేసు చాలను అర్థం నేర్పించాను.

మాకుమార్తె ఎకనామక�్స కోర్సులో బంగారు పథదకం పొందింది. బాబు

కూడ డాక్టు కోర్సులో గొప్ప ప్రతిబభను స్వంతం చేసుకోగలిగాడు. నా

అనుభవంలో భార్య భర్తల మధ్య ఇగో ఉండరాదు, అన్యోన్యత అవసరం.

మా తాత 10వ తరగతి చదివారు, అమ్మమ్మ 5వ తరగతి చదివినను

తాతగారు అమ్మమ్మగారి తెలివి గల సలహాలను పాటించేవారు. భార్య

భర్తలు పరసపరం గౌరవించుకోవాలి. ఏదైనా విభేదాలంటే దేవునికి ప్రార్థన

చేయాలి. వాగివావాదాలకు దిగరాదు, క్రీస్తు ప్రేమతో బైబిలు ఆధారంగా

జీవించడంలో కొతత వెళ్కువలను నేర్చుకొని భర్తతో ఆప్యాయంగా

జీవిస్తున్నాను. వ్యాపారంలో కొందరు రాళ్ళకు విలువ పెట్టుటలో వెళ్కువలు

నేరాపరు. చాలా స్రకమంగా వ్యాపారం చేసేత కొన్ని సమస్యలు తపపవు.

అయితే బైబిలులో చెప్పిన జీవిత సత్యాలు పాటిసేత ప్రతి వాక్యము

ఆణిముత్యము శక్తి గలది గనుక అవినీతికి తావులేని సమర్థను ఇస్తుంది.

మనం దేవునిచే ఎన్నుకోబడిన ప్రత్యేక జనాంగం గనుక ఎవరినైన ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 50 of Priya Yesuni Saakshulu
పేజీ 50

దేవుని దగ్గరకు బలవంతంగా తేలేము. మనం ఇతరులకు చ్రూే మంచి

ప్రవర్తన ప్రేమ సమయోచితంగా మాట్లాడే సమర్థత వీటిని బట్టి దేవుని

బిడ్డలుగా ఇతరులలో నమ్మకం కలిగించి ఆకరి�ంచగలము. దేవుని ప్రసన్నత

మనపై ఉంది ఆయన ఉచిత దయ మనపట్ల చూపుతున్నారు. గతంలో నా

జీవితంలో ఎదురొకనిన నిరారణ అవమానాల మధ్య ఉండలేక దావీదు

చెప్పినట్లు గువవా వలై రెకకలంటే పారిపోదునే అన్నట్లు గుజరాత్ ప్రాంతాలకు

దారంగా వెళాిలనిపించేది గతంలో నా స్నేహితులు సవాకీయుల నిరారణ

వలన జీవిత విలువలను తెలసుకోగలిగాను. ఆ లోటులోనే క్రీస్తును

ఆ్రశయించాను. ఆ క్రీస్తు చెప్పిన మాటలను నమ్మాను. నా చేయి పట్టి

నడిపించే అతి సన్నిహితుడుగా నాకు తోడుగా ఉన్న ప్రభువే ఆధారము.

నా కుటుంబం యెహె�షువ వలై నేనును నాఇంటివారును యెహోవాను

సేవించెదము అన్నట్లు దేవుని సేవిస్తున్నాము.

శూన్యము నుండి నన్ను నా కుటుంబాన్ని ఎందరో గుర్తించి గొప్ప

వ్యాపార వేతతలముగా అంచెలంచెలుగా పఘలించెడి కొమ్మగా దీవించిన

ప్రభువునకే సదా మహిమ కలుగును గాక. నన్ను ఆహావానించి ఆప్యాయత

చూపి నా సాక్ష్యమును చెప్పు ధన్యత ఇచ్చిన మరనాథద టైంపుల్

యజమాన్యానికి, సన్నిహితులకు నా నిండు కృతజ్ఞతలు. ప్రభువు సన్నిదిి

సదాకాలము మనతో ఉండును గాక. ఆమెన్.

ళతీ� హ�ర”వ�తీ�ర�స ”తీబ

వీ�తీ�అ�్”ఎ�అ�ర్తీ�వర, ూ�శీఅవ: 9866944577 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 51 of Priya Yesuni Saakshulu
పేజీ 51

3. నా భర్త దేవుడే నా దేవుడని ప్రకటించి

విగ్రహాలను వదలి సజీవుడగు యేసును నమ్మి

ఆత్మల జాలరిగా క్రీస్తును సేవిస్తున్నాను.

శ్రీమతి కృషణవేణి రెడిడ్, తిరప్తి

వారి విగ్రహాములు వెండి బంగారువి అవి మనుష్యుల

చేతిపనులు వాటికి నోరండియు పలకవు కన్నులుండియు చూడవు

చెవులండియు వినవు ముకుకలుండియు వాసనచూడవు.

చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతకతో

మాటలాడవు. వాటిని చేయువారును వాటియుందు నమ్మికయంచు

వారందరును వాటివంటివారెై యున్నారు. కీర్తన 115:4

పరిచయం : ప్రభువు నామములో వందనాలు.

నన్ను ఆయన సిలువ చాటన బభ్రదపరచి సజీవులే

స్తుతించగలరు. నేను స్తుతించుటకు సాక్ష్యముగా

నన్నుంచారు గొప్ప రక్షకునిగా ప్రకటించుటకు

కృపనిచ్చిన దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా

సవా గ్రామము కృషాణ జిల్లా వెైలవరము మండలం,

వెలంవడంలో బాల్యం గడిపాను. గత 130 సంవత్సరాల నుండి

తాతముతాతతలు శివుని పూజిస్తూ శివాలయం ధర్మకరతలముగా ఉండి ఆ

ఆదాయముతో దీపారాధనను నిత్య నైవేద్యాలు ఆచారాలన్నీ పాటించేవారం

మా ఇంట్లో కూడ విగ్రహాలండేవి.

మా తాత తండ్రి విగ్రహాలను దేవతల విగ్రహాములతో ఉంచి పూజలు

చేస్తున్నారు. మా ప్రాంతంలో మా కుంటుంబీకులను గౌరవముగా అయ్యగార్లు

అని పిలిచేవారు. మా సమాధులన్ని శివాలయం చుట్టు ఉంటాయి. మా

నాన్నగారు పేరుగల ఆసామగా నలుగురు అన్నదమ్ములన్న బలగంగా

ఉండేది. ఒకే సోదరి మామేనతత గారండేది. నాకు మేనరికంగా మేనతత

కుమారుడు కోటి లింగా రెడిడ్గారు వెటర్నరీ డాక్టు చదువుతండగా

ఎంకగజ్వెంట్ వైభవంగా చేశారు. నేను స్థానికంగా ఉన్న పాఠశాలలో కేవలం ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

5వ తరతగతి వరకు చదివాను. 6వ తరగతినండి సమీప గ్రామానికి

వెళ్ళి చదవాలంటే వంతెన ఉండేది కాదు. ఆడ్రిల్లను నీటి నుండి వెళ్ళలేనని

చదువు ఆపివేశారు. చదివిచ్చిఉంటే గొప్ప చదువులు చదివే సమర్థత ప్రభువు

ఇచ్చారు. నేడు ఎంత మంద్రిైనా సువార్త చెపపగలను. సాక్ష్యం

వివరించగలను.

నా భర్తతో నా ఎంకగజ్వెంట్ జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత

వివాహాము నిరణయించారు. ఫోనుల వస్తి లేని కాలము గనుక పోస్టులో

ఉతతరాలు నడిచాయి. నా భర్త నంద్యాలలో వై.యస్. ప్రభుదాస్ విన్నయ్య

రెడిడ్ గారి వలన క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఏ సంఘంలో

సరభయడు కాలేదు. బాప్తిస్మం తీసుకోమని ప్రోత్సహించదగిన సహావాసం

లేదు. అయిననా బైబిలు చదవడం, ప్రార్థన చేయడంలో క్ర్వం త్పేెవారు

కాదు. వారి గొప్ప విశ్వాసాన్ని ఉతతరాలలో నాకు వివరిస్తూ మా వివాహాము

హిందు విగ్రహాల ముందు కాదు గానీ రక్రైస్తవ పద్ధతిలో జరగాలని నా ఆశ.

వీలైతే నన్ను నా తల్లిదండ్రులు అన్నయ్యలతో సంప్రదించి ఒప్పించాలన్నారు.

ఇది జరిగి 40 సంవత్సరాలయింది. నేను ధైర్యంగా మా తల్లిదండ్రులను

అడుగగా నిరాకరించారు. మా తల్లి, అన్నయ్య తీవ్రంగా ప్రతిఘటించారు.

మా తల్లి కోపపడి అమ్మా మన బంధువులు వెలివేస్తారు, ఈ వివాహం

వదులుకో అన్నారు. పెండ్లి ఎలా జరుగుతుందో కాదమ్మా ఎవరితో

జరుగుతుందో అదే ముఖ్యం కదా అని తెలివిగా వాదించాను. చివరకు నా

భర్తకు పరిచయస్తులైన మాజి ముఖ్యమంత్రి వెై.యస్. రాజశ�ఖర్ రెడిడ్ గారి

పెద్దనాన్న వెై.యస్. ప్రభుదాస్ మరియు పద్మ ఆంటీగారు పెద్దలుగా ఉండి

మా వివాహం జరిగించారు. మా తల్లి అన్నయ్య వివాహానికి రాలేదు. నా

వివాహానికి ముందు రాత్రి నా దగ్గరకు వచ్చి రక్షణ గురించి చెప్పుటకు

ఆరంభించి అమ్మా, మనమంతా పాపులమే కదా అన్నారు. అకకడ మేమేమ

పాపాలు చేయము అన్నాను. ఆమె వెల్లగా నమవాంది. సాధారణంగా

వివాహాము రక్రైస్తవుల సమకషంలో సవ్యంగా జరిగింది. నా భర్త నాతో క్రీస్తు

గురించి వివరాలు బైబిలులో నుండి చదివి వినిపించేవారు.

నా భర్త దగ్గర కూరచుండబైట్టుకొని ్రశద్ధగా బోదిించిన బైబిలు

విషయాలు నాకు అర్థమయేయది కాదు. నా ఆలోచనలు నాకు ఉండేవి. నా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పెళ్ళి మా బావతో జరిగితే తిరప్తి దేవునికి వెుకుకబడి చెల్లిస్తానని

వాగ్దానము చేసుకున్నాను. ఆ విషయాన్ని నా భర్తతో సంప్రదించి వ్రెుకుకకున్న

తరువాత అది తీర్చకపోతే ఆ దేవతలు ఆగ్రహించగలరని వెళ్ళక తపపదని

ప్రాధేయపడాను నా భర్త నాతో వాదించలేదు గాని కీర్తనలు 115 అధ్యాయం

చదువుకో ఆ తరువాత నీకు తిరప్తి విగ్రహాల దగ్గరకు వెళాిలనిపిసేత అది

నీ ఇష్టం అన్నారు. సాటిగా నాతో మాట్లాడినట్లు విగ్రహాల వివరాలన్ని

ఉన్నాయి. వాటిని పూజించేవారు అట్టివారనని ఉంది. మా ఇంట్లో శివ

పారవాతుల విగ్రహాలు ఉండేవి. నా కొతత ఓణిలు విగ్రహాలకు కట్టి అలంకరించిన

తరువాత నాకు ఇచ్చేవారు. ఆ పద్దతి నాకు నచ్చేది కాదు. ఆ విగ్రహాలు

మన చేతిలో తయారు చేయబడినమ మనం కడితే కట్టించుకుంటాయి. ఆ

రోజుల్లో నా భర్త చూపిన కీర్తనలు 115వ అధ్యాయం నా కళ్ళు తెరిపించింది.

తిరప్తి వెళ్ళుట మానుకున్నాను. నా భర్త చెప్పిన సత్యం పూర్తిగా నమ్మాను.

నా భర్త నమ్మిన దేవుడే నా దేవుడని ప్రార్థించాను. నా భర్తను బట్టి నిజమైన

దేవుడు క్రీస్తు అని తెలసుకున్నాను. ఎన్నో పూజలు చేసాను. ఏ విగ్రహాము

మాట్లాడలేదు.

ఆయన అదృశ్య లకషణములు, అనగా ఆయన నిత్యశక్తియు

దేవతవామును, జగదుతపత్తి వెుుదలుకొని సృష్టింపబడిన వసతువులను

ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతతరులై యున్నారు.

మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు,

కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యరు�లైరి.

వారి అవివేక హా ృదయము అంధ కారమయమాయెను, తాము జ్ఞానులమని

చెప్పుకొనుచు బుది�హీనులైరి. వారు అకషయుడగు దేవుని మహిమను

కషయమగు మనుష్యులయెకకయు, పక్షులయెకకయు, చతుష్పాద

జంతువులయెకకయు, పురుగులయెకకయు, ప్రతిమాస్వారాపముగా

మార్చిరి. రోమా 1:21-23 ఈ వాక్యం నా సవాకీయుల విగ్రహారాధ

ననుభవానికి సరిగాగ సరిపోయిన వాక్యమని బాగా గ్రహించాను.

బాల్యంలో మా తల్లి పిండి వంటలు దేవుని గదిలో పెట్టి తలుపు

దగ్గరగా వేసేవారు. విగ్రహాలు చేసేవారు, పవిత్రులు కాదు గాని సిగరట్లు

తాకగ అలవాటున్నవారు చేసేవారు. ఆ విగ్రహాలు నైవేద్యం తినడం లేదని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నిరుత్సాహాపేదాన్ని. మా వూరివారు కాలిఫోర్నియా అవెరకాలో 70

సంవత్సరాల క్రితం వెళ్ళి స్థిరపడ్డారు. శివ బభకుతలు గనుక మా }రిలో 2

కోట్లు ఖరచు చేసి రోడ్లు వేసి }రు బాగు చేశారు. శివాలయం కట్టించి

పూజలు చేశారు. నేను క్రీస్తును నమ్మిన తరువాత వారికి క్రీస్తు నిజమైన

దేవుడని అర్చి చెప్పాలని తపన ఉండేది. మా అన్నయ్యకు నా నమ్మకం

నచ్చేది కాదు. ఆయన పరువు పోతందని సువార్త ప్రకటించుటకు

ఒప్పుకునేవాడు కాదు. మా కుటుంబం కారుమంచి అనే }రకి బది�

అయినందన అకకడ కాపురం పెట్టి సహావాసం కొరకు ప్రార్థన చేసాము.

అది 1983వ సంవత్సరం ఆ }రిలో హారిజన వాడ ఉండేది.

పోతయ్య టీచరుగా పని చేస్తూ ఆరాధన నడిపించేవారు. మాకు కుల మత

బేధాలు లేనందన అకకడకు వెళ్ళి క్రీస్తును ఆరాదిించేవారము. కొందరు

రెడిడ్ కులస్తులు మమ్ములను గమనించి ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని వత్తిడి

చేసారు. మేము వారి మాటలను పట్టించుకోలేదు. సహావాసంపై ఎక్కువ

అభిమానం కలిగ ఉన్నాము. ఆత్మీయంగా స్థిరపడిన తరువాత ఇద్దరం కలిసి

నీటి బాప్తిస్మం తీసుకున్నాము. బుట్టు తీసివేయాలా వ్దా? అనే సందేహాం

కలిగింది. నా పద్దతులు ఇష్టపడని వారి మధ్య బుట్టు సమస్య కాగలదని

సందేహించే సమయంలో వెైఖైల్ గారి సందేశం వలన నాలో కనువిపపు

కలిగంచింది.

హిందా మతం నుండి క్రీస్తును నమ్మిన స్రీతలు బాప్తిస్మ అనుభవంలో

బుట్టు తీసివేయుట చాలా క్లిషట సమస్యగా భావిస్తారు. ఆ బుటుటనే ప్రభువు

తీసివేసేత ఏమ చేయగలరు. వెంటనే నా భర్త లేకపోతే అనే బభయం కలిగింది.

ధైర్యంగా తీసివేసాను. అది 1984వ సంవత్సరం మే 24వ తేది నా భర్తతో

కలిసి ఒంగోలులో మాసి నదిలో బాప్తిస్మము తీసుకున్నాను. సంపూరణ

విశ్వాసిగా మారాను. ఆ తరువాత గంటారు లాం ఫావ్లో ఉద్యోగం

వచ్చింది. ఆ సమయంలో రెండవ పాపను గర్బ�ం దాల్చాిను. ఆత్మీయంగా

ఎదుగుతున్న సమయంలో గంటూు ఏసి కాలేజిలో రకమస్ర్టి లైక్చిరర్ యం.

ఎ. ప్రసాద రావు గారు బ్రదరన్ అపసంబ్లీస్కు చెందినవారు నా భర్తతో

మాట్లాడి సువార్త బోదిించాలని ప్రోత్సహించారు.

నాకు కషయ వ్యాదిి సోకింది. పాప నా పాలు త్రాగుట వలన పాపకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సోకగా చాలా బాధపడ్డాము. నా భర్తకు గండె ఎన్ లార్� అయింది. మా

అమ్మ మమ్ములను చూడడానికి వచ్చింది. నా అనారోగ్య స్థితి చూచి చాలా

బాధపడింది. మా విగ్రహాలను విడిచి క్రీస్తును నమ్మినందుకు ఈ వ్యాదిి

సోకిందని అన్నది. రోగం పోవాలంటే క్రీస్తును వదిలివేయమని చెప్పింది.

నేను నా నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ తరువాత 1986లో మరలా తిరప్తి

కాలేజికి ప్ర్రొేఫసర్గా బది� చేశారు. ఆ ప్రాంతంలో మేము ఆత్మీయంగా

బలపడిన బ్రదరన్ అపసంభ్ల సహావాసం లేదు. ఆ సంఘంలో స్రీతలు

బోదిించుటకు ఇష్టపడరు. ఆ పద్దతి లేదు. పరిచర్య మాత్రమే చేయవచ్చు.

బ్రదరన్ అపసంబ్లీస్ సహావాస ప్రార్థనలకు హాజరవ్వాలంటే 55కి.మ.

దారంలో వెంకట గిరి వెళ్ళి ఆరాధనలో పాలుగనే వారము.

ఈ విధంగా ఆరాధన్రై ఉదయాన్నే లేచి వెళుతండగా గమనించిన

టీచరు లకష్మయ్య గారు మాకొక సలహా ఇచ్చినారు. బ్రదరన్ అపసంబ్లీస్

పద్దతిలో మీ ఇంట్లో ఆరాధన ప్రారంభించండి. దగ్గరున్న విశ్వాసులు,

రక్రైస్తవులు చాలా మంది వస్తారని చెప్పాడు. ఆయనతో మరో సోదరుడు

చేరాడు. వేసవిలో ేపపరు దిద్దడానికి వచ్చిన లైక్చిరర్లు మా ఇంట్లో బల్ల

ప్రారంభించమని తెలిపారు. పలువురు విశ్వాసుల మద్దతుతో

ఆరంభించినచో వారంతా డిపసంబరులో వస్తామని వాగ్దానం చేశారు. మా

ప్రాంతంలో రక్రైస్తవులను సాదారణంగా ఆహావానించేవారము.

ప్రభువు చిత్తంలో 1986 డిపసంబరు 21వ తేది ఆరాధన

ఆరంభవెైంది. చ�డయ్య విశ్వాసితో పాటు కడప నుండి పిహెాచ్డి చేస్తున్న

జయ ప్రకాశ్ కూడా వచ్చారు. వీరితో పాటు చ్రందగ్గరి నుండి మరి రెండు

కుటుంబాలు వచ్చారు. అందరం కలిసి 30 మందికి పైగా సమకూడగా

మంచి ఆరాధన ఆరంభవుయింది. వీరందరికి ఓపికతో భోజనం సిద్ధపరచి

దేవుని సేవలో సంతోషించేదానను. దేవుని సేవ విసతరించసాగింది. మరొక

స్థలములో ఆరాధన జరుపుకోవాలనే కోరికతో భవాని నగర్ ఇవ్మానుయేలు

సాకలు అదిినేత ఆనందం గారిని సంప్రదించాము. పరిసర ప్రాంతాలలో

చర్చి లేదు. ప్రభుదాసు గారు మాతో సహకరించగా మరి రెండు కుటంబాలు

మాతో చేరారు. ఆనందం గారు మా సేవను అభినందించి మేము దేవుని

సేవ చేయవలసి ఉండగా మీర బాగా చేస్తున్నారు కనుక మా స్థలంలో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆరాధన జరుపుకోండి అన్నారు. 50 మంది దాక చేరి ఆరాదిించుకునే

వారము. సోమవారం బాత్ రూంలు సరిగాగ లేవని చెప్పారు ఆ వారం

నుండి ఆరాధన జరిగాక వెుుతతం శుభ్ర�పరిచేవారం. అందరికి భోజనాలు

చేసి తెచ్చి వడిడ్ంచేవారము. దేవుని కొరకు పని చేస్తున్న ఆనందం కలికగది.

మా పిల్లలు చాలు వేసేవారు. బ్రదరన్ సంఘంలో ఆడవారు ప్రసంగించరాదు, నాకు మగ పిల్లలు లేరనే బాధ కలికగది. అబ్బాయి కావాలని

నా భర్తను అడుగగా ఇద్దరు చాలు మాడవ భడడ్ భారమన్నారు. అపపటికే ప్రిల్లలు వద్దని లాప్ వేయించుకున్నాను. అది మాడు సంవత్సరాలకు

సరిపడనట్లు డాక్టర్లు అమర్చారు. నా పనులు యధావిదిిగా సాకగవి. వేసవి

పసలవుల్లో ఉదయాన్నే లేచి పొంగలి అన్నం, సాంబరు పచ్చడి తయారు

చేసుకొని కొందరం కలిసి సువార్త సేవ కొరకు చాలా }ర్లు దర్శించి ఒకొకకక

రోజు ఒక }రిలో చెట్టు కింద గాని, సాకలు ఆవరణంలో భోజనం చేసి

సాయంత్రం వరకు సువార్త బోధనతో పాటు కరప్రతాలు పంచేవారము.

ఈ సువారప్నిలో మా పిల్లలు చురుగాగ పాలుగనేవారు. ఈ పనుల

భారంతో నాలో అమర్చిన లాపు జరిగింది. నాకు అస్వస్థత కలిగందని

ఆసుప్రతికి వెళ్ళగా గర్బ�వతినన్నారు. నా భర్త మౌనం వహించారు. 5

నెలలో సాకనింగు ద్వారా నా భడడ్ ఎలా ఉందని అడిగాను. అమ్మా, నీ బాబు

ఆరోగ్యంగా ఉన్నాడని రిపోరుటలో తెలిపారు. ప్రభువు నా హృదయ వాంచ

తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాను. బైబిలులో వాక్యం చదివి పౌలుకు

సేవలో సహకరించిన సీల పేరు పెటాటరు. 1990 డిపసంబరు 24వ తేది

బాబు పుటాటడు. మందిరానికొరకు ఒక ప్రత్యేక స్థలం కొనాలని నాకు ఉన్న

నగలు అమ్మ సొమ్ము చేసుకున్నాము. కొందరు మంగళ్ సాతాలు, ఉంగరాలు ఇచ్చారు. 1991లో ఒక స్థలం కొనగలిగాము. ఒక సహె�దరుడు

ఒంగోలు నుండి వచ్చి ఇల్లు కట్టుటకు సహకరించాడు. సహాయపడుటకు

వచ్చిన సోదరుని కుమారునికి చేయి లేదు. అది కట్టించాలని మావద్దకు

తెచ్చాడు. సంఘ నిర్మాణానికి తోడపుటకు వచ్చి అశుభ్ర�తతో నుండుట

రెస్ట రూం వాడుట చేత కానందున నాకు చాలా చిరాకు కలేగది. నేను నా

భర్త దగ్గర నా విసుగుదలను కనబర్చాను. నా భర్త సాతివాకుడు గనుక నన్ను

గద్దించాడు. నా సేవలో సహాకరించి ఓర్పుతో చూడాలి, నీకిష్టమయితే నాతో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఉండు లేదంటే పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు. నాతో ఉంటే నాతో సహకరించే

వారిని గౌరవించు అన్నారు. సిగ్గుతో కషమాపణ చెప్పాను నీ దేవుడే నా

దేవుడని మౌనం వహించాను. మమ్ములను ఏ విషయంలో నొప్పించనని

వాగ్దానం చేసి కషమాపణ తెలిపాను. నా భర్త నేను ముగ్గురు పిల్లలం ఒకే

పసైకిలుపై ప్రయాణం చేసేవారము. ఎన్నో దైవిక కార్యకవాలలో ధైర్యంగా

పాలుగనే వారము. బుధవారం బైబిలు స్టడ�, శ్రుకవారం స్రీతల కూడిక,

ఆదివారం ఆరాధనలు జరిగిస్తూ మధ్యలో నాలుగు దారులు కలిసిన చోట

కరప్రతాలు అందించేవారము.

నా పిల్లలు ముగ్గురు ఇంగ్లిషు మీడియంలోనే చదివారు చాలా వినయ

విధేయతలతో పాటు సేవా దృకపధముతో పెరిగారు. మీరు మీ పిల్లలు

రక్రైస్తవులు కదా మీ పిల్లల పెళ్ళ్లలు ఎలా చేస్తారని మా తల్లి, మామయ్య

విసిగించి బాదిించేవారు. కాని ప్రభువు ముగ్గురికి ఉన్నత విద్యనిచ్చారు.

మంచి కుటుంబాలతో ప్రభువును నమ్మిన వారితో వివాహాలు జరిపించారు.

పెద్దవ్మాయి భ.టైక� చదివి, అవెరకాలో యం.యస్ చేసింది. పెద్ద అల్లుడు

హెైాదరాబాద్కు చెందిన విశ్వాసి హా�స్టన్లో స్థిరపడినారు. రెండవ అమ్మాయి

అదే చదివి లండనులో యం.యస్సి చేసి బభకతసింగు సహావాసంలో సేవ

చేస్తూ ఉద్యోగం చేస్తుంది కుటుంబంతో ఆనందంగా ఉంది. ప్రముఖ ఆత్మల

జాలరి ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎందరో విశ్వాసులకు అనయల నుండి

క్రీస్తును నమ్ముటకు ప్రయాసపడు గొప్ప బభకుతడు శ్రీ వేణు గోపాల్ రెడిడ్ గారి

కుమారునికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాము. వరి�నీయాలో

స్థిరపడ్డారు. నా కుమారుడు బైంగళూర్లో స్థిరపడ్డాడు. నా కుమారునికి

దేవుడు మంచి తలాంతులను ఇచ్చాడు. సేవ చేయగలడు, పాడగలడు,

వాయిద్యాలతో స్తుతి ఆరాధన చేస్తూ ప్రభువును ప్రేమిస్తు దేవుని

సేవించుచున్నాడు.

సేవలో కష్టాలను ఎదురొకనుట :

మేము సేవ చేస్తున్న ప్రాంతం కేవలం సొదొమ, గొమో” వంటి

పాపముతో నిండినదే గనుక ప్రభువు మాకిచ్చిన ధైర్యంతో సేవను

నిర్బ�యంగా కొనసాగిస్తున్నాము. మా దగ్గర ఉన్న సుబ్బమ్మ పని అమ్మాయిని

రక్షణలోకి నడిపించాను. చాకలి క్రిషణమ్మ మా బభక్తిని గమనించి క్రీస్తును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నమ్మింది. అందుకే పౌలు చెప్పిన మాట మీరు ప్రతికలు కారా? మన

జీవితాలు క్రీస్తు లకషణాలను ప్రతిభంభంచాలి. ఆత్మ పఘలాలు పఘలించాలి.

ప్రేమ, సంతోషం, సమాధానం, దీిర�శాంతం నిండుగా నిలిచి ఉండాలి.

మేము నమ్మిన 30 సంవత్సరాల ప్రార్థనా పఘలితంగా మా తండ్రి

రామరెడిడ్గారు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ తరువాత

రెండు నెలలకు ప్రభువును చేరాడు.

ప్రభువు సేవలో అవమానం, కష్టాలను ఎదురొకనుట :

మా ప్రార్థన పఘలించి మాతండ్రి పరలోకపు తండ్రిని చేరుట మాకు

ఆనందం కలిగంచింది. మా మందిరం వరంత పెద్దదిగా నిర్మించాలని

ఆశించాము. మా సరిహాద్దులను ప్రభువే విశాల పరిచాడు. స్థానిక సంఘస్తుల

సహకారం లభించగా 500 మంది చేరి ఆరాదిించగలికగ మందిరాన్ని 2

కోట్లు విలువ గల మందిరాన్ని నిర్మించుకున్నాము. ఎంతో సవ్యంగా

ఆరాధనలు కొనసాకగ సమయంలో సాతాను సంఘంలో వ్యతిరకతలు

కలిగంచాడు. సంఘంలో నామాకార్థ రక్రైస్తవులు సిగరెట్లు, బీడ�లు తాగి

ఆరాధనలో పాలుగనేవారు. చేయకూడని పనులు స్రీతలు చేయుట తెలసుకొని

వారిని హెాచ్చరించగా వారు ఎదురు తిరిగారు. చాలా అవమానంతో

మమ్ములను హింసించారు. 3 సంవత్సరాలుగా బాధలు పెటాటరు. రెండు

గంపులుగా మారారు. చందా డబ్బులు మా దగ్గర ఉంచుకోకుండా సంఘ

పెద్దలను నియమంచి వారికి అపపగించాము. చందాను ఇషాటనుసారంగా

వాడి అందరిని ఆకరి�ంచడం జరిగినది. నా చిన్న కుమార్తె గర్బ�ం దాల్చిగా

ప్రార్థించమని అడుగగా వారు నిరాకరించారు. స�లు రాజు కాలంలో

సమాయేలు పలికనట్లు ప్రార్థించకపోవుట పాపం కదా అని అడిగాము.

పట్టించుకోలేదు. మా మనస్సు బాధపడింది.

గ్రామాలలో సువార్త బోదిించి సంఘాలు స్థాపించాము. తారకరామా

నగర్, శ్రీ కాళ్హాస్తిలో వెుుతతం 14 సంఘాలు స్థాపించాము. మేము కొంత

కాలం దామనీడు సంఘానికి వెళాిము. మా వెుుదటి సంఘం వారు ప్రిలుస్తారని ఆశించాము. వారికి మేమంటే లైకక లేదు. ఆదిిక్యతలు

కోరుకున్నారు. గరవాంతో ఉండేవారు, చందాతో సంఘ సరభయలను ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆకరి�ంచేవారు. మా బ్రదరన్ అపసంభ్లస్ పెద్దలతో సంప్రదించగా మీరెంతో

కష్టపడి సంఘం నిర్మించు కున్నారు మీరు వేర చర్చికి వెళ్ళవద్దు. అదే

చర్చికి వెళ్ళండని చెప్పారు. దావీదును వెంబడించిన 70 మందివలై మా

వెంబడి 70 మంది ఉన్నారు. మేము చర్చికి వెళ్ళగా కగట్లు మాసివేసేవారు.

వారందరి మారుమనస్సు కొరకు ప్రార్థించాము.

ఆ తరువాత స్రీతలమంతా సమాజాన్రిై సంఘునకు వెళ్ళగా మాలో

ఒక స్రీత పోలీసులకు తమను ఆటంకపరచుట వారికి తెలియపర్చింది. వారు

వచ్చి పరిస్థితులు తెలసుకున్నారు. ఈ చర్చి ఎవరి పేరున ఉన్నదని అడిగారు.

నా భర్త పేరు చెపపగా వీర కోటి లింగారెడిడ్ గారు అన్ని బాధ్యతలు మీర

సీవాకరించాలని తీరుప చెప్పి అందరిని గద్దించారు. ఆయన రక్రైస్తవుడే, ప్రభువే

ఆయన ద్వారా న్యాయం తీర్చారు. ఒక సంఘ పెద్ద తిరప్తి దేవస్థానములో

పని చేస్తూ సంఘమునకు వచ్చేవాడు. చాలా వ్యతిరకత కనబర్చి మమ్ములను

నొప్పించినందుకు దేవస్థానంలో పని చేయుచూ చర్చి పెతతనం చేయకూడదు

అని అతనిని కటటడి చేసినారు. ఇపుడు ఉద్యోగం నిమతతం ఇంట్లోనే ఉంటున్నాడు. మేము క్రీస్తుకు కలిగన తగిగంపు మనస్సు చూపిస్తూ వారింటికి

వెళ్ళి ప్రార్థన చేసాము. మా సేవలో గొప్ప కార్యాలు చూడగల్గుచున్నాము.

భార్య భర్తలు కలిసి పని చేయుటలో ఆశీర్వాదముంది. భార్య భర్తకు గండె

వంటిది. కలిసి సేవలో పాలుగనుట కేషమకరము. మా బిడ్డలు మా సేవను

అనుకరిస్తున్నారు. సంఘంలో ఎవరెైనా మరణించగా వారిని ఆదరించి ఆ

సమాదిి పెటైటతో పాటు పాటలు పాడుచూ సాగిపోవుట చూచిన హిందువులు

అవమానపర్చివారు. మేము దేవుని కొరకు చేస్తున్నాము గనుక

ఆనందించేవారము. మా బాబు కూడ శవాలను మోస్తూ పాటలు పాడుతా

వాయిద్యాలు వాయిస్తూ దేవుని కీర్తించేవాడు.

మా పుట్టింటివారు క్రీస్తు శక్తిని తెలసుకోలేదు. నా రెండవ కుమార్తె

కుమారుడు నాస్విల్సలో ఉంటున్నారు. పేరు జోహాన్ ఇతను బ్లడ్ క్యాన్సరుతో

చికిత్సలోనే ఉన్నాడు. పసి వయసులో ఉన్నాడు వాడి వ్యాదిి దేవుని

మహిమార్థం కొరకు వచ్చిందని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాము. ఈ బాలుని

విషయవెై సంఘం ప్రసంగాలతో మమ్ములను హేాళ్న చేసారు. అయితే

దేవుడు తన మహా కృపను బట్టి బాబుకు స్వస్థత లభించింది. డాక్టర్లు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చికిత్స అవసరం లేదని తెలుపడం జరిగింది. ఇందుకు దేవునికి సోత్రతం.

బభవిషతతులో గొప్ప క్యాన్సరు డాక్టు అవుతాడని మా నిరీక్షణ. ప్రభువు

సరవాసృష్టికి సువార్త ప్రకటించాలని ఆజ్ఞ ఇచ్చాడు గనుక సేవలో ఎన్నో

కష్టాలు అవమానాలంటాయి. దేవుడు దానిలో వేలు దాచి ఉంచువాడు.

మేము పూజలు చేయము ఇంటి ముందు ముగ్గు వేయము అంటే 9 ఇండ్లు

ఖాళీ చేయించారు. ఎన్నో అవమానాలు బభరించి క్రీస్తు కొరకు నిందలు

బభరించుటలో ఆనందం ఉందని నమ్మి సేవలో సాగిపోతున్నాము. ప్రభువు

దినం సమీపించుచున్నది గనుక కూడుకొనుట మానుకోక ప్రభువుని సేవించి

పరలోకం అందరం చేరాలని నా ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top