Chapter 14 of 14

సాక్ష్యాలు 45–49

45. రక్త స్రావ రోగిని స్వాస�పరచి క్రీస్తు

నా విశావాసం పెంచారు.

శాంతి, }టీ

""మీ దేవుడైన యెహోవా వాకుకను ్రశద్ధగా విని ఆయన ద ృష్టికి

న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కటటడలన్నిటిని

అనసరించి నడచిన యెడల, నేను �గపీతయులకు కలుగజేసిన

రోగములలో ఏదియు మీకు రానీయను నిన్ను స్వాస్థ్యపరచు

యెహోవాను నేనే అనెను” - నిర్గమ 15:26

పరిచయం: యేసు క్రీస్తు రక్తమునకు జయం కలుగును గాక. ఆయన

గాయములు స్వాస్థ్యపరచును గనుక స్తుతిస్తున్నాను. మా స్వాస్థలము }టీ.

నా పేరు శాంతి నా భర్త పేరు రాజు. నా వివాహా జీవితంలో అస్వస్థత

కలిగింది రక్త స్రావ రోగం పీడించి చాలా బలహీనురాల్ని చేసింది. చాలా

వేదన పడాను. జీవితం విసుగాగ వేదనగా ఉండేది. అదిిక మందుల వల్ల

కాసత నెమ్మది కలిగి ననా తవారగా అలిసిపోయేదాన్ని. పనులు

చేయలేకపోయేదాన్ని. ఆ తరువాత కోయంబతతూరులో స్థిరపడాను. తల

తిరుగుట ఆకలి లేకపోవుట వంటి పసైడ్ ఎపెఫక�ట ఉండేది. 2014 నవంబర్లో

కోవెల బ్రాంచిలో మోహాన్ దాస్ లాజర్స్ గారనే దైవజనుని వద్ద నేను

వ్రాసిన ప్రార్థనకు జవాబు పొందాను. శరీరంలో రక్తం లేదని గర్బ� సంచి

తీయుటకు నిరాకరించారు. ఈ వ్యాదిి నయం చేయుట కష్టం, వెల్లారు

వెళ్ళండని చెప్పారు. అకకడికి వెళ్ళగా 2 యానిట్లు రక్తం ఎకికంచారు.

�.సి.యు లో చేర్చారు మౌనంగా ప్రార్థించి చికిత్సకు అపపగించుకున్నాను.

నా పట్ల అద్భుతము చేసి బ్రతికించమని ప్రార్థించగా మరుస్టి రోజు 10

గ్రాములు రక్తం ఉండుట చూచి ఆశ్చర్యపడ్డారు. నేను నమ్మిన క్రీస్తు ఆయన

రక్తం నాకిచ్చారని తెలిపాను. ఎన్నో కేసులు చూచాము నీలాంటి కేసులు

చాడలేదు అన్నారు. నీవు సేవించిన దేవుడు గొప్పవాడన్నారు గతంలో నా

వ్యాదిిని పరీక్షించిన నలుగురు డాక్టర్లు నేను మరణించగలనన్నారు

గొప్ప అద్భుతం చేసి నన్ను బ్రతికించిన క్రీస్తుకు కోట్లాది కోట్ల

వందనాలు. ప్రేమ గల దేవుడు నన్ను స్వస్థపరచి గొప్ప సాక్షిగా నిలిపారు.

మనం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకునే దేవుడు.

ఆయననే స్తుతించి కృతజ్ఞతలు తెలుపుట అవసరం. సమస్యలు తీర్చు దేవుడికి

వందనాలు. చదివినవారిని దేవుడు దీవించును గాక.ఆమెన్.

248� ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 249 of Priya Yesuni Saakshulu
పేజీ 249

46. క్రీస్తు తెలియని జనాంగంలో క్రీస్తు నన్ను

వెదకి రక్షించాడు. ప్రపమామయుడు, సజీవుడని

సాక్ష్యమస్తున్నాను.

మాధవ రావు గారు, నర్సరావుేపట

బూదిగంత నివాసులందరు రక్షణ చూచెదరు. యెషయా 52:10

పరిచయం: ప్రభువుకు స్తుతి మహిమ కలుగును

గాక. ఆచార్యలు అనగా హిందా మతంలో పబాహ్మాణ

వంశంలో జన్మించాను. నా సవాకీయులంతా విగ్రహా

రాదిికులే. గంటూు జిల్లాలో నర్సరావు ేపట అనే }రిలో

జన్మించాను. మా తల్లిదండ్రులకు 8 సంవత్సరాల వరకు

బిడ్డలు లేరు. అనేక విగ్రహాలను పూజించారు. మా నాన్నగారు వారి

తల్లిదండ్రులకు ప్రథమ సంతానమైనందన నేను పుట్టినపుడు అందరు

దేవుళ్ళను వెుకికనందన నా పేరు వెంకట సుబ్రమణ్య వేణు మాధవ్ అని

నామకరణం చేసారు. శ్రూదులు వెైషణవులు ఆరాదిించే పేరుగా ఎన్నుకున్నారు.

మేము పెరిగిన ప్రాంతం బ్రాహ్మాణ అగ్ర హారంలో వేర కులస్తులు

జీవించేవారు కాదు. వేర మతస్తులతో కలిసేవారము కాదు. ప్రముఖ శ్లోకము

అసత్యం నుండి సత్యంలోనికి, చీకటిలో నుండి వెలుగులోకి, మరణం

నుండి జీవంలోకి దాటించు అనే శ్లోకం నాకు ఇష్టంగా ఉండేది. నేను

పుట్టిన 4 సం”లకు చెల్లి పుట్టింది. నేను సిజేరియన్ ఆపరషన్ వల్ల

జన్మించినందన ఒక నెల ముందు పుటాటనని నన్ను నెల తకుకవ వెధవా

అని తిట్టేవారు. నేను పుట్టిన తరువాత అమ్మకు హెార్నియా ఆపరషన్ చేశారు.

అందువల్ల మార్చ�లు వచ్చాయి. ఎకకడ పడితే అకకడ పడిపోయి బాధపేది.

నేను చాలా బభయపేవాడిని. నా తల్లి గొప్ప వంశంలో పుట్టింది. నా 14వ

సం.లో బంధువుల వివాహానికి వెళాిను. క్లాసికల్ సింగర్ బాల మురళ్ళ

కృష్ణ గారు బంధువైనందన ఆయన వచ్చారు. అమ్మ నాన్న పలుకుబడి

ఉన్న జడి�గా పని చేశారు. వారందరి ముందు మా అమ్మ కింద ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పడిపోయింది. డాక్టు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళి వెైద్యం చేయించారు.

ఆ మందులకు రియాకషన్ వచ్చి మా తల్లి కోమాకు చేరింది. మా తల్లికి

మంచి ే్నేహితురాలు ఉండేది ఆమె రక్రైస్తవురాలు ఆమె తన స్నేహితురాలి

ద్వారా క్రీస్తును నమ్మింది. మా తల్లి కోలుకున్న తరువాత క్రీస్తు గురించి

సువార్త చెప్పింది. రోగులను స్వస్థపరచగలడని చెప్పింది. అనేక దేవతలను

పూజించావు కదా ఏ మారుప లేదు గనుక నీవు నేను నమ్మిన క్రీస్తును

నమ్మితే బాగవుతావని తెలిపింది. ఆమె నమ్మకంతో దేవునికి ప్రార్థన చేసింది.

ప్రభువుకు మా అమ్మ సమర్పించుకున్నది. దగ్గు వచ్చి స్పృహా లేకుండా

పడిపోయిన స్థితిని చూచి తాత, నాన్న బాధ పడ్డారు. చనిపోయిందనుకున్న

తరుణంలో మా తల్లి లేచి కూరచున్నది అందరం ఆశ్చర్యపడ్డాము. ప్రార్థన

ద్వారా స్వస్థత పొందినదని నమ్మింది. ఆ తరువాత ఏ రోగము ఆమె దరికి

రాలేదు. క్రీస్తును నమ్మి వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నది. మా తల్లి

వినయంగా వెాకరించి ప్రార్థించేది. అమ్మను నాన్న ఎన్నడు ఆటంక

పరచలేదు. అమ్మ ఇల్లు విడిచి ఏ చర్చికి వెళ్ళలేదు. విశ్వావాణి రడియో ప్రసంగాలను వింటూ బైబిలు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటా

ఆధ్యాత్మికంగా చాలా బలపడింది.

నేను 10వ తరగతి చదివే రోజుల్లో

2. నాకు వ్యాదిి సంబభవించుట :

నా వీపు మీద పెద్ద గడడ్ వచ్చింది. ఆ గడడ్ చాలా నొప్పిగా ఉండేది. దానికి

ఆపరషన్ చేయాలన్నారు. మా తల్లికి క్రీస్తు పట్ల విశావాసం ఉండుటను బట్టి

మా నాన్నను క్రీస్తును నమ్మమని అడిగింది. నా కొరకు ప్రార్థన చేయగా

స్వస్థత లభించింది. నా స్వస్థత ద్వారా మా నాన్న క్రీస్తును రక్షకునిగా

అంగీకరించారు. నేను నమ్మలేదు. హిందా మత గ్రంథాలను చదివేవాడిని.

శబరిమలై చిన్నప్పుడే దర్శంచాను. వార మంచి దేవుళ్ళని నమ్మాను.

వారందరిని ఎలా కాదనగలను? గంటూులో నా విధ్యాబ్యాస సమయంలో

నా ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులను విసిగించాను. నేను వింతగా ప్రవర్తించి

తల్లిదండ్రులను దు:ఖ పరిచాను.

1998 నాటికి ఇంటరు 5 సార్లు తప్పాను. లైకకలు సరిగా రానందున ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అపజయాన్ని పొందాను. మా లైక్చిరర్లు పరీకష సమయంలో హేాళ్నగా

మాట్లాడేవారు. ేపపరు ఖరచు పెడుతున్నావు గాని పాస్ కావడం లేదు

అనేవారు, చాలా బాధ పడాను. ఇంట్లో ఉన్నపుడు ఏమ చేస్తున్నావు అని

అడిగితే తప్పించుకొని పారిపోయేవాడిని నాన్న ఆటో తోలుకో అని ఆటో

కొనిచ్చాడు. నాకు జీవితంపై అసహ్యాం కలిగింది. ఆత్మ హాత్య

చేసుకోవాలనుకున్నాను. చెల్లెలు అన్ని రంగాలలో ప్రగతి సాదిించేది. నేను

స్థిరపడలేక అదే బలహీనతలో మగిలిపోయి దిగులుపడాను. దేవుడు నన్ను

వల లేదు.

నా స్థితి చూచి నా తల్లి క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ప్రార్థిస్తూ ఏడుస్తూ

బైబిలు ఇచ్చి ఈ బైబిలు శక్తి గలది నీ జీవితాన్ని మార్చగలదు ్రశద్దతో

చదువుకో అంది. మా తల్లి మాట విని బైబిలు చదువుటకారంభించాను.

నా జీవితంలో కాంతి రఖ ఉదయించింది. 1989లో జీవితంలో ఆయన

వెలురగైయున్నాడని తెలిపన శక్తి గల దేవుని ప్రభావం నన్ను తాకింది. వాక్యంపై

ఆసక్తి పెరిగింది. బైబిలు జ్ఞానం పొందాలని వేదాంత కళాశాలలో చేరాను.

ఇంటరు పాస్ కావాలన్నపుడు తిరిగి ఇంటికి వచ్చేశాను. దేవుడు సేవ

చేయడానికి నన్ను కోరుకోవడం పట్ల సందేహాం కలిగింది. ప్రార్థన చేసుకొని

ధైర్యం తెచ్చుకొని పట్టుదలతో ఇంటరులో పెఫయిల్ అయిన సరై�కుటలు

పాసయ్యాను యం.టిపహాచ్ పూర్తి చేశాను. నేను నమ్మిన క్రీస్తు జీవితాలను

మార్చువాడు. నేను ఏవెై యున్నానో తెలసుకోగలిగాను. నేను దేవుని దృష్టిలో

ప్రత్యేకమైన వాడినని నమ్మాను. మంచి సందేశాలతో స్తుతి ఆరాధనలతో

అపసంబ్లీస్ ఆపఫ్ గాడ్ చర్చిలో నేను పాస్టరుగా పని చేయుటకు నియమంచబడి

సేవ కొనసాగించాను. ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడారు. బహిరంగ

ప్రాంతాలలో మారెకట్ ప్రాంతాలలో సాక్ష్యం చెప్పుతూ సేవ చేయాలని తెలిపారు.

దేవుని మాటకు విధేయత చూపుతా బహిరంగ స�లాలలో సాక్ష్యం చెప్పుట

కారంభించాను. ఉన్నత విద్య యం.భ.ఎ చదవాలని ఆశించాను. నేను

మంచి కాలేజిలో చేరి క్రీస్తును ప్రకటించేవాడిగా పరిచయం చేసుకున్నాను.

అనేక సాళ్లలో ఉతతమ విధ్యార్థిగా నిలిచాను. యారపడ్ వెళ్ళు అవకాశం

కలిగింది. అకకడ విద్యాభ్యాసంలో ఉతతమ స్థానం పొందాను. ేపపరులో పేరు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ప్రకటించారు. నన్ను చూడాలని ప్రముఖులు ఆశించేవారు. అందరు

ఇంటరావాలలో నీవు నమ్మిన దేవుడు ఏమ చేశాడు అని అడుగగా ఆయనతో

ఉన్న అనుభవాలను అందరితో పంచుకున్నాను. దేవునిని గౌరవించడం

ద్వారా ఈ ఘనతను పొందాను. 2005వ సం.లో మంచి జీతముతో

పాస్టరుగా నియమంచారు ఆయనే అన్ని సమకూర్చి ఆనందింపచేశారు.

2008 సం.లో అన్ని వదులుకొని స్వాదేశం చేరాను. యు.్ర.లో శాశవాతంగా

ఉండు అవకాశం లభించినా వదులు కున్నాను. దేవునికే మహిమ ఇవ్వాలని

ఆశించాను. గతంలో నేను నేర్చుకొనిన వేదాల సారాంశం ద్వారా దేవుని

గురించి సమగ్ర అవగాహనతో జ్ఞానంతో దేవునిని తెలసుకునే ధన్యత

లభించింది. క్రీస్తు నా సృష్టికర్తగా ఉండేవాడు. నా జీవితాన్ని నిర�శించాడు.

నిరీక్షణ ఇచ్చి కాపాడిన గొప్ప దేవుడు నా రక్షకుడు అని తలంచి ఆయనలో

ఆనందించేవాడిని. క్రీస్తుకు మహిమ కలగాలని సదా ఆశించేవాడిని. నా

తల్లి మరణావసతలో ఉండగా జీవాన్నిచ్చిన గతం మరచిపోలేను. నన్ను

అజ్ఞాని నుండి జ్ఞానిగా మార్చాడు. నన్ను మా తల్లిని రక్షించిన క్రీస్తు యేసు

మన పాపాల గురించి మరణించుట వలననే మనం జీవించగల్గుచున్నాము.

మన శక్తితో ఎవరిని మార్చలేము. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే

మారుమనస్సు అనుభవం లభిస్తుంది. మాధవ్ అనే పేరుతోనే కొన

సాగుతున్నాను. మా వంశసు�రాలిని వివాహం చేసుకున్నాను. నేను నా

భార్య హిందా మతం నుండి రక్రైస్తవులుగా మారాము. క్రీస్తును ఎరుగుట

అంటే మతం పుచ్చుకొనుట కాదు. క్రీస్తును హృదయంలో చేరచుకొని ఆయన

కొరకే జీవించాలని, ఆయననే ఎల్లపుడు సేవించాలని నా ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 253 of Priya Yesuni Saakshulu
పేజీ 253

47. క్రీస్తు తెలియని జనాంగంలో నుండి క్రీస్తు

నన్ను వెదకి రక్షించాడు. ప్రపమామయుడని,

సజీవుడని సాక్ష్యమస్తున్నాను.

మదన్ కుమార్, మల్లారు

మీరు నన్ను ఏరపరచుకొనలేదు మీరు నా ్రేరట తండ్రిని ఏమ

అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించను. యోహాను 15:16

ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక. నా పేరు

పరిచయం:

మదన్ కుమార్ మల్లారులో జన్మించాను. హిందా

ఆచారాలన్ని పాటించాలని తలంచాను గాని నమ్మలేక

నాస్తికుడిగా జీవించాను. విద్యాబ్యాసం తరువాత ఉద్యోగ

రీత్యా కలకతాత చేరాను. మాడు నెలలు గడిపి చివరకు

వెైసారు వచ్చాను. ప్రాజైకుట మేనేజరుగా అకకడే ఉండవుని

కోరారు. ఆ పని మానుకున్నాను. నేనే సవాయంగా ప్రాజైకుట చేయదలిచాను.

అదే స్థలంలో 18 నెలలు గడిపాను. నాతో పనిచేసే అమ్మాయిని ఇష్టపడి

ప్రేమించి వివాహం చేసుకున్నాను. పెద్ద దేవాలయంలో వివాహం జరిగింది.

ఇద్దరము డిిల్లి చేరాము నా భార్యకు రక్రైస్తవ విశావాసం ఉండేది. చర్చికి వెళ్ళి

ఆరాదిించాలన్నది సమ్మతించాను. ఆమెను చర్చి కగటు దగ్గరకు వెళ్ళి

విడిచిపెట్టేవాడిని. నా భార్య క్రీస్తును ప్రేమించేది. విశ్వాసులు మా ఇంటికి

వచ్చేవారు. వారి పద్ధతులు ప్రార్థనా విధానం వింతగా తోచేవి. చాలా

కుతాహాలంతో గమనించసాగాను. చర్చి పూర్తి కాగానే పెఫలోషిప్లో తిను

బండారాలు, కాపఫీ లేదా టీ ఇచ్చేవారు. వారంతా ఒకొకకక సమస్య గురించి

ప్రార్థించేవారు. చాలా ఆశ్చర్యపేవాడిని. ఆ చర్చిలో ఒక యవ్వనస్తుడు

మరణించగా ప్రతి వ్యక్తి తీవ్రంగా స్పందించి దుఃఖపడి వారిని ఆదరించిన

తీరు నన్ను తాకింది. ఆ పద్దతిలో వారి ప్రేమను గమనించి ఆరాధనకు

ఆకరి�తుడనయ్యాను. వారి ఆరాధనలలో పాలుగనుటకు ఇష్టపడుట

కారంభించాను. క్ర్మంగా వారి మత గ్రంథదమును చదువుటకారంభించాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నిర్గమ కాండంలో 10 ఆజ్ఞలు, బైబిలును రచించిన 40 మంది గురించి

ఆలోచించాను. ప్రాముఖ్యంగా నిర్గమ 20:3లో నేనే దేవుడను వేర

దేవుళ్ళు నీకుండరాదు అని దేవుడు అన్న మాట సాటిగా తాకింది. నేను

నోవహ� నుండి జన్మించానని గ్రహించాను. అందరు జల ప్రళ్యంలో

మరణించారు. నోవహ� భార్య ముగ్గురు కుమారుల డియన్ఎ ఉంది.

నోవహ� సృష్టికరత, ఆయన నమ్మిన దేవుడు మన దేవుడు కావాలి. నా

18వ యేట ఇల్లు విడిచి రోడున పడాను. రెైలేవా సేటషనులో జీవించాను. నా

కుటుంబం నన్ను పూర్తిగా వదిలి పెటాటరు. ఆస్తి లేదు, కుటుంబం లేదు.

బైబిలు నాకు మంచి చెడు వ్యకుతల గురించి వివరించింది. నాకు నచ్చి

క్రీస్తుతో నేను ఒంటరివాడయయాడు. బైబిలు సత్యము నన్ను సవాతంత్రునిగా

నిలిపింది. చర్చి నాకు ఆ్రశయమచ్చింది. ఆ చర్చి ప్రాంగణంలోనే నాకు

ఒక అమ్మాయితో వివాహం జరిపించారు. నేను పైలట్గా ఉద్యోగం

చేయగలనని వాగ్దానం ఇచ్చారు. మంటి నుండి లేవనెత్తి విజయవంతమైన

జీవితం నాకిచ్చారు. నా బలహీనతలో క్రీస్తు నన్ను ఆదుకొని ఆత్మీయంగా

బలవంతుని చేశారు. నేను నమ్మిన రక్షకుడు సజీవుడు నాతో వాక్యం ద్వారా

మాట్లాడుతానే ఉన్నారు నన్ను నడిపిస్తున్నారు. గతంలో యోబు కథద

విన్నపుడు స్నేహితులు చెప్పిన మాటలను బట్టి నమ్మకాన్ని వదులుకోనని

యోబు చెప్పాడు. అదినాకు ముచ్చట కలిగంచింది. నేను పాపినని బైబిలు

నాకు తెలియచేసింది. నాకు నిరీక్షణ కలిగంచి క్రీస్తు నాకు విలువనిచ్చాడు.

నేను విలువ గల వ్యక్తిని అని గుర్తించి, నేను అన్నీ అమ్ముకొని క్రీస్తును

పొందాలని ఆశించాను. వ్యక్తిగతమైన దేవుడని బైబిలు ద్వారా గ్రహించాను.

నిత్యతవాం వరకు నన్ను ప్రేమిుస్తానన్నాడు. నేను వ్యరు�డను కానని ఆయన

సవారూపంలో సృష్టించబడానని తెలియచేశారు. బైబిలు వాక్యం ద్వారా

దృడిడపరిచారు. మృతమైనవి, క్రీస్తు ప్రేమకు సరి కావని నేర్పించారు. క్రీస్తు

ప్రేమ నుండి ఏదీ విడదీయదని నేర్పించారు. క్రీస్తు బయలుపరచుకున్న

పుస్తకము పరిశుద్ధ గ్రంథదము బైబిలు. తల్లి మరచినా నేను నిన్ను మరువను

అని తెలిపారు. నేను ఎకకడికీ వెళ్ళనవసరం లేదు. క్రీస్తు దగ్గర సమసతం ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కనుగొన్నాను. 8 సంవత్సరాల తరువాత పూర్తిగా క్రీస్తును నమ్మాను. నిత్య

జీవం పొందగలనన్న నిరీక్షణ కలిగయున్నాను. నేను క్రీస్తుకు చెందినవాడను,

నేను క్రీస్తులో మంచిని కనుగొన్నాను. ఒక మంచి దాని గురించి తెలిసినపుడు

ఇతరులతో చెపపకుండా ఉండలేము కదా! నేను కూడ క్రీస్తు గురించి

చెపపకుండా ఉండలేకపోతున్నాను. చాలా ఆనందిస్తున్నాను.

దేవుడు మనలను ఎన్నుకున్నారు ఆయనే ముందుగా ప్రేమించారు.

యోహాను 15:16

నా నమ్మకము దృడిడమయినది మీరు బైబిలు సవాయంగా చదువుకోవాలి

అదే సత్యము తెలియచేస్తుంది. ఆయన మనలను యెడతెగక ప్రేమిుస్తారు.

ఆయన ప్రేమను రుచి చూచి తెలసుకోవాలి. నేను 40 సంస�లతో సంబంధం

కలిగ ఉన్నాను. నా జీవితంలో క్రీస్తుతో గడిపిన సంవత్సరాలు అతి ్రశ�షటమైనవని

ధృడింగా సాక్ష్యమవవాగలను. క్రీస్తును నమ్ముట అనగా మతం మార్చుకునే

పద్దతి కాదు. నేనే మారగం, సత్యం, జీవమని చెప్పిన యేసు నిత్యజీవ మారగం

లో పయనించి ఆనందించుట అని అందరు తెలసుకోవాలి. క్రీస్తు అందరికి

ప్రభువు, ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 256 of Priya Yesuni Saakshulu
పేజీ 256

48. హాతసాక్షి అయిన నాన్నగారి సేవను

సీవాకరించి క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా,

నన్ను ఏరపరచుకున్నారు

శ్రీమతి సుధా బాలరాజ్, గంటూు

ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి

యెహోవాకు కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 107:15

పరిచయం : ప్రభువు నామములో అందరికి వందనములు.

నా ప్రియ రక్షకునికి స్తుతి మహిమ కలుగును గాక.

మా తండ్రి ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. మా

తల్లిదండ్రులకు ముగ్గురము ఆడ్రిల్లలము. ఒక తమ్ముడు

ఉన్నాడు. నా పేరు సుధ. బాల్యము నుండి తండ్రి బభక్తితో ప్రశద్ధతో క్ర్మ శికషణతో మమ్ములను పెంచారు. పెద్ద కుమార్తెగా నాలో సేవా

భారం అదిికంగా ఉండేది. ్రశద్ధగా చదువుతా భ.ఎ రెండవ సంవత్సరములో

ప్రవేశించగానే మా తండ్రి నాకు వివాహం చేయుటకు నిరణయించారు.

నాన్న నాకు వివాహం వద్దు అన్నాను, క్రీస్తు కొరకు ఒంటరిగా అనామక

ప్రాంతంలో ఎవరు తెలియుని వారి మధ్య సేవ చేయదలిచాను అని చెప్పాను.

నేను ఇల్లు వదలి సేవ కొరకు వెళాతను. తిరిగి నేను ప్రభువు రాకడలోనే

నిన్ను చూడగలను, వివాహం చేసుకుని వెళ్ళిపోతే నిన్ను చూడకపోవచ్చు.

సంబంధం ఉండకపోవచ్చు అన్నాను.

అమ్మా, నీవు ప్రభుని సేవ చేయుటలో ఇంత గొప్ప నిరణయం

తీసుకున్నందన ఆనందిస్తున్నాను. కాని నీకొరకు వచ్చిన సంబంధం దేవుని

చితతమని నవ్ముచున్నాను. అతను నేపాల్కు మషనరీగా వెళ్ళదలిచాడు.ేసవా దృకపథదము కలిగనవాడు. నీ తలంపులు ఆశయాలకు సరిపోయినవాడు,

ప్రేమ చూపించగలడని నమ్మకముంది. ఈ సంబంధం సీవాకరించకపోతే

ఇంకొకటి రాని నా నమ్మకము అన్నారు. నాన్న మాట గౌరవించి మీ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఇష్టము అన్నాను. ఆ సమయంలో }రికి దారంగా పది పసంట్ల బూమని

కొన్నారు. ఆ స్థలంలో ఒక పాక వేసి కాపురం పెటాటము. సామానులేమ

లేవు కొన్ని వంట వసతువులు ఉంచారు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఇరుగు

పొరుగు చాలా దారంగా ఉంటారు. 10 పసంట్ల స్థలంలోనే ప్రార్థనా

మందిరానికి కేటాయించి ఎంబాసిడర్స పఘర్ రక్రైస్ట అనే పేరు పెటాటరు.

నమ్మకంగా గణనీయమైన సేవ చేయుటకు నిరణయించుకున్నాము. ప్రభువు

కృపలో నా డిగ్రీ పూర్తి చేయగలిగాను. నా వివాహం నేపాల్లో మషనరీగా

నిరణయించిన వ్యక్తితో 1992 ఆగషుట 9వ తేదిన జరిగింది. 13వ తేది

నన్ను భర్తగారి ఇంటి దగ్గర వదిలి అతతమామలకు భర్తకు అపపగించి నాన్న

ఇంటికి వెళ్ళిపోయారు. సరిగాగ ఆ రాత్రి వివాహం చేసిన ఇంటిలో

డబ్బులంటాయని రాజస్తాన్కు చెందిన బందిిపోటు దొంగలు మా ఇంటి

తడిక లాగిపేసి లోపల అమ్మ నాన్న చెల్లెలు, తమ్ముడు ఉండగా నాన్నను

గొడడ్లితో గాయపరచి కింద పేసి అమ్మకు కాళ్ళు, చేతులకు క్తితవాతలు

పెటాటరు.

కనీసం 50 రూపాయల కోసం మనుష్యులను చ్రంే కిరాతకులు

గనుక ఉన్న డబ్బులు దోచురకళాిరు. అమ్మమ్మ దగ్గర చిన్న సంచిలో 80

రూపాయలంటే అది కూడ లాకుకన్నారు. రకతపు మడుగులో ఉన్న నాన్నను

చూచి అమ్మ స్పృహా తప్పి పడిపోయింది. చెల్లెళ్ళిద్దరు, తమ్ముడు ఉన్నారు

వారికేమ చేయాలో తోచలేదు. తమ్ముడు బయటికి వెళ్ళి ఆటో తెచ్చాడు. ఆ

పరిస్థితులలో నేనుంటే పిచ్చిదానను అయేయదానిని. మా ఇంటి వారంతా

గాయపడ్డారు. నాన్నకు బలమైన కత్తిపోట్ల వల్ల రక్తము చాలా కారిపోయింది.

ఆటోలో ఆసుప్రతికి తీస్రుళాిరు. చెల్లి నాన్నతో మాట్లాడగా గురితంచలేదట.

ఆటో వచ్చింది రండి నాన్న అనగానే ఒకే మాట పలికారట.

""యేసయ్యా నేను బ్రతకగలనా?” నేను నా భర్త నాన్న పరిస్థితి

తెలసుకొని ఆయనను ఆసుప్రతిలో చూడాలని వెళుతండగా నా భర్త కన్నీటితో

ఏడవడం చూశాను ఎందుకు ఏడుస్తున్నారని అడుగ్గా మౌనం వహించారు.

మా అతత కొడుకుతో సంప్రదించి నాన్న సంగతి అడిగారు పోస్టుమారటవ్కు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

తీస్రుళాిరు అన్నాడు. చాలా దు:ఖపడాను. అమ్మను ఎలా ఓదార్చాలో

తెలియలేదు. అమ్మ నన్ను చూచి బాగా ఏడ్చిింది. నాన్నను దేవుడు ఎలా

నిరణయించాడో అలాకగ ఉంటాడన్నాను. అమ్మకు అర్థం కాక మరలా చెపపమ్మా

అని అడిగింది. ఇక స్పష్టంగా జరిగిన సంఘటనను చెప్పాను. నాన్న ఇక

లేరమ్మా అన్నాను. అందరము చాలా దు:ఖపడిననా అమ్మా నీవు కృంగిపోతే

మేవెుట్లు ఉండగలము ధైర్యంగా ఉండాలని చెప్పాను. దొంగలు గాయపర్చిన

సంఘటన గుర్తు చేసుకొని వారిని తిట్టుట కారంభించింది. ఇంటి దగ్గర

రకతపు మరకలు హేాబైలు రక్తం మాట్లాడినట్లు నాన్నను చంపిన వారిని

కషవించాలని తలంచాను. నాన్న క్రీస్తును పోలిన సేవకుడు పసపఘను పలికినట్లు

వారమ చేయుచున్నారో వారికి తెలియదు వారిని కషవించండి అనే బభక్తి

గలవాడు. అమ్మ మేమంతా అ విధంగా ఉండాలని ప్రశాంతతను

కోరుకున్నాము. దేవుడే మా బాషప భందువులను తుడిచివేసాడు. నాన్న

పాటలు బాగా పాడేవారు. ఓ పరదేశి, పరదేశి అనే పాట ఇష్టపేవారు.

అదే పాటను అందరము అంత్య క్రియల సమయంలో పాడాము. ఆ

కార్యక్రమంలో నాన్న జీవితం కొందరిని ప్రభావితం చేయగా ఆత్మలు

రక్షించబడ్డాయి.

రక్రైస్తవ విశ్వాసి జీవిత్రమే కాదు మన మరణము కూడ ఇతరుల రక్షణకు

ఆలంబన కావాలి. అందరము ఆదరణ పొందిన తరువాత నేను నా భర్త

నేపాల్కు మషనరీలుగా వెళ్లవలసి ఉన్నది. అమ్మ, చెల్లెలు, తమ్ముడు కలిసి

జీవించాలి. నాకు బాధకరమే గాని తపపదు. మా నాన్న కోరుకున్నట్లు నా

భర్త పెద్ద కుమారుడిగా ఆ ఇంటికి యజమానునిగా నిలిచి నాన్న మరణించిన

స్థలంలో అంబాసిడర్స ఆపఫ్ రక్రైస్ట పేరున ఉన్న గొప్ప పరిచర్యను సీవాకరించుటకు

ఇష్టపడ్డారు. నేపాల్ ప్రయాణం విరవించారు. నాన్నకు బదులుగా

సహావాసానికి పాస్టరుగా వ్యవహారించారు. మంచి దర్శినం వాక్య జ్ఞానం

గల నా భర్త చాలా సమర్థవంతంగా నేను సహకరించగా భారంతో సేవను

కొనసాగిస్తున్నాము. మా నాన్న తీసుకున్న 10 పసంట్ల స్థలము పాములు,

తేళ్ళు తిరికగ స్థలం నిరాకారంగా ఉన్నది నేడు చుట్టు పకకల నివాసాలు

ఏరపడి నాగరిక ప్రాంతంగా సందడిగా మారింది. సంఘంలో చాలామంది ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చేరారు. విసతరించి మరి రెండు కొతత సంఘాలు ఏరపడ్డాయి. నాన్న మరణం

తరువాత నాకు గవర్నవెంట్ ఉద్యోగం ఇస్తామన్నారు. నేను సంపూరణంగా

సేవలో ఉండి నా భర్తకు సహకరించుట నా ఆశ గనుక నేను నిరాకరించాను.

నాకు ఇవవావలసినది మా చెల్లికి ఇవ్వాలని అడిగాను వారు సమ్మతించారు.

తమ్ముడు ఇంజనీరింగులో చేరాడు. చెల్లెలిద్దరికి నేను నాభర్త బాధ్యత వహించి

వివాహాలు చేసాము. తమ్ముడు చదువు ముగించాడు. నాన్న ప్రార్థన పఘలితం

అన్ని బాగా జరిగాయి స్వంత ఇంటివారిని రక్షించుకొనకపోతే అవిశ్వాసి

కన్నా చెడడ్వాడగును అనే బైబిలు వాక్యం మా తల్లి తోబుట్టువులను సంరక్షించే

ధన్యత నా భర్త సహకారంతో సాదిించాను. తమ్ముడికి కూడా

వివాహామయింది. అందరిని ప్రభువు సమృది�తో దీవించాడు. నాన్నకు

లోబడి వివాహానికి ఒప్పుకున్నాను గనుక ఆయన మరణం తరువాత సేవ

స్థిరపరిచారు. దేవునికే స్తుతి మహిమ ఘనత కలుగును గాక.ేసవా పఘలితాలు : నాకు బాల్యం నుండి క్రీస్తు కొరకు సేవ చేయాలనే

తలంపు ఉండేది. నాన్నతో ధైర్యంగా చెప్పాను. నాన్న నా మనసు గ్రహించి

ఒక విశ్వాసిని మంచి మనసున్న మషనరీ భర్తను నా కొరకు నిరణయించారు.

నేను ఇల్లు వదలి నేపాల్లో భర్తతో కలిసి సేవ చేయాలనుకున్నాను గాని

నాన్న సేవ మేమద్దరము చేయుటకు ప్రభువే సహాయం చేశారు. నీతిమంతుని ప్రిల్లలు భికషవెుతతరని తల్లి తండ్రి వలై లాలించగలడని నమ్మాము. మా

అందరి చేతులు పట్టుకొని నేటి వరకు నడిపిస్తున్నారు. ఖాళీ ఇంటిలో

సామానులేని ఇంటిలో నుండి మమ్ములను సమృది�లోకి నడిపించారు. గొప్ప

మందిరాన్ని సమకూర్చి గొప్ప ప్రభువు సేవను కొనసాగిస్తున్నారు. గొప్ప

ఆశీర్వాదాన్ని చాడగలిగాము. ప్రత్యేక పరిచర్యలు చేయుటకు ప్రభువు

అభిషేకించారు. చిన్న పిల్లల పరిచర్యలో వాక్యం చెప్పుట, పాటలు, సికట్లు

చేయించి బోదిించుటలో గొప్ప ప్రావీణ్యతను సమర్థను జ్ఞానావగాహనను

అనుగ్రహించి సతప�లితాలనిచ్చారు. వి.భ.యస్ పరిచర్యలు విజయవంతంగా

నిర్వాహించాము. వేసవి కాలంలో చాలా పని ఉంటుంది. ఓపికతో

చేయగలుగుతున్నాము. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఎవరు నిర్వాహించని పరిచర్యను

రెండవ పరిచర్య ఆరంభించుట :

ప్రభువు నాకిచ్చారు. పాస్టును వివాహం చేసుకున్నవారు చదువు, బైబిలు

జ్ఞానం లేకున్ననా భర్తను బట్టి పాదిరమ్మలు అని పిలువబడుట పరిపాటి.

అందరు వారిని గౌరవిస్తారు గాని వారికి బైబిలు జ్ఞానం అవసరం. సమీప

సంఘాలలో 40 మందిని సమకూర్చి సమావేశాలు నిర్వాహించి ఎలా పరిచర్య

చేయాలో వెళ్కువలు నేర్పించి ప్రార్థించుట వల్ల వారి సంఘాలలో భర్తలకు

గొప్ప సహకారులుగా ఉంటా సంఘస్తులను కౌన్సిల్ చేస్తూ ఇంటింటికి

వెళ్ళి వారి అవసరాలలో ఆదరించి ప్రార్థించి పరిచర్య చేస్తున్నారు. గతంలో

పాస్టు గారి ఇంటికి సంఘస్తులు వచ్చినపుడు పాస్టు గారు లేరు అని

చ్పెేెవారు ఇపుడు పాదిరమ్మలు చక్కగా పలకరించి అవసరాలు కనుగొని

ప్రార్థించి పంపుతున్నారు. పాస్టర్లు నాకు ఫోను చేసి అకాక మీరు చేసిన

పరిచర్య వల్ల మా సంఘాలు దీవెనకరంగా మారాయి వందనాలు అని

చెప్పారు. దేవునిని స్తుతించగలుగుచున్నాను.

దేవుని ప్రేమించువారికి, సేవ చేయువారికి దీవెనలు వెండుగా

వస్తాయన్న అబభయముంది. ప్రతి శ్రములో తోడుగా ఉండే దేవునిని

వెంబడిస్తున్నాము. బూదిగంతముల వరకు క్రీస్తుకే సాక్షులుగా ఉండి దేవుని

ఆజ్ఞలు పాటిస్తూ ప్రభువు సేవ చేసే పాదాలు సుందరమైనవనే మాటను

బట్టి మా పాదాలు సుందరములుగా మార్చారు. నాన్న గారి సేవను

దిగివాజయముగా కొనసాగించు ధన్యత నిచ్చిన నా కుటుంబం కొరకు

ప్రార్థించండి.

ప్రభువు అందరిని దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

49. గుడి పూజారుల గృహంలో జన్మించిన

నేను మా తల్లి రోగాన్ని స్వాస�పరచి రక్షణనిచ్చిన

కీస్తును నమ్మి సాక్షిగా ఉన్నాను

శ్రీమతి అన్నంబుట్ల అరుణాగారు, అవెరకా

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన

వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను కషవించి

సమసత దుర్నీతి నుండి మనలను పవిపతులనుగా చేయను.

- కీర్తనలు 107:15

పరిచయం : ప్రభువు నామమునకు సదా స్తుతి మహిమ కలుగును

గాక. నా పేరు అరుణ. చాలా బభక్తితో పూజలు చేయు పూజారుల

కుటుంబములో జన్మించాను. బాల్యమంతా గోనుగంట, చీమకురిత మండలం

ప్రకాశం జిల్లాలో గడిచింది. మా నాన్న మా }రి గుడికి పూజారిగా

ఉండేవారు. ఆయన పేరు నరసింహాచార్యలు. అమ్మ పేరు కృషణ కుమారి.

అమ్మ మడి ఆచారంతో గుడి చుట్టు పపదర్శినలు చేస్తూ పపసాదాలు తయారు

చేస్తూ భజీగా ఉండేది. గుడికి వచ్చిన వారికి పపసాదం పంచి పెట్టేది. ఇలాంటి

వాతావరణంలో నేను పెరిగాను. నాకు ఒక అన్న, అక్క ఉన్నారు. నేను

చివరి అమ్మాయిని. మా బంధువులందరూ పూజారులే. మా కులం వార

అదిికులమని భావిస్తూ వేర కులసు�లతో సంబంధాలు లేవు. క్రిస్టియానిటి

గురించి తెలియకుండా గడిపాను. ప్రైస్తవులను లైకక చేయకూడదన్న భావంతో

పెరిగాను. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నపుడు చదువు కొరకు అందరం

చీమకుర్తిలో స్థిరపడ్డాము. ఆ వూరిలో అయ్యప్ప దేవాలయానికి పూజారిగా

ఉండేవారు. ఆదాయము చాలా తకుకవ గనుక ఇంటి అద్దె కూడ కటటలేని

అసహాయతను ఎదురొకనేవారము. మా నాన్నకు కేవలం 500 రూపాయలు

జీతంగా ఇచ్చేవారు. కుటుంబం గడవడం చాలా క్లిష్టంగా ఉండేది.

అమ్మకు అనారోగ్యం కలుగగా క్రీస్తుతో పరిచయం కలుగుట:

మా అమ్మకు ఒకరోజు జవారం వచ్చింది. చాలా తీపవమైనందున

ఆసుపత్రికి వెళాిము. డాక్టు ఇంజకషన్ చేసారు. ఆ ఇంజకషన్ వికటించగా

శరీరమంతా చచ్చుబడిపోయింది. ఆ బలహీనత వల్ల క్రీస్తుతో పరిచయం

కలుగు అవకాశం వచ్చింది. దగ్గరగా ఉన్న ఒంగోలు ఆసుపత్రిలో చేర్పించి

మాడు నెలలు వెైద్యం చేయించగా ఏమ మారుప రాలేదు గనుక ఇంటికి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

తీసుకొని వెళ్ళమన్నారు. ఏ సమస్య వల్ల ఆ స్థితి కలిగిందో డాక్టర్లు కనుగొన

లేక పోయారు. ఆ రోజుల్లో వైద్యం చేయించుకొనుటకు సరిపడ డబ్బులు

లేవు. పరిస్థితి సరిగా లేనందన ఏదో రీతిగా పబతికించుకోవాలని చెన్నై

ఆసుపత్రిలో చేర్పించాము. వారు కూడ వైద్యం చేయాలంటే జబ్బు

అర్థమవ్వాలి కద మాకు అర్థం కావడం లేదు గనుక ఎలాగు మరణ

మవుతుంది. ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అమ్మ చాల బాధతో

తెలిసిన దేవుళ్ళందరికి వెుకిక పబతికించమని కోరింది. ఏ మేలు పొందలేదు.

ఆ సమయంలో మా పకక బైడ్ మీద రోగి దగ్గరకు ప్రైస్తవ విశ్వాసులు వచ్చి

యేసు నామంలో ప్రార్థించారు. పపక్కన ఉన్న అమ్మను ఆప్యాయంగా

పలకరించి అమ్మా, మీ కోసం ప్రార్థన చేయమంటారా అని అడిగారు.

రోగిగా ఉండగా దర్శించి ప్రేమతో క్రీస్తును నమ్మిన విశ్వాసులు చేయుట

బైబిలులో ఉన్నదని పాటించుట క్రీస్తును సంతోషపెట్టినట్లు భావిస్తారు. అమ్మకు

పూజారులమనే భావనతో మ్రాందరో దేవుళ్ళున్నారు అందరికి వెుకాకము.

చివరకు అల్లాను కూడ వేడుకున్నాను. ఇక చివరకు మీరు నమ్మిన యేసుక్రీస్తు

మాపతమే అని నిరాకరించింది. అయిననా విసుగు చెందక అమ్మ పట్ల

భారం కలిగి యేసును ప్రార్థించారు. యేసు నామంలో ఎలా ప్రార్థించాలో

వివరించి చెప్పారు. ప్రార్థనలో రోగిని స్వాస�పరచు శక్తి కలదు. క్రీస్తు సజీవుడు

రక్షణ మోకషం స్వస్థత ఇస్తాడని చెప్పారు. అమ్మకు ప్రార్థించిన కషణం నుండి

ఆశ కలిగి ప్రార్థించుటకు ఆరంభించింది. దేవుని సంకలపం అమ్మ జీవితంతో

ఆరంభవుయింది. అద్భుతంగా నెమ్మదిగా పడక గది నుండి లేచి చిన్నగా

నడుచుటకు ఆరంభించింది. పట్టుదలతో ప్రార్థించి చిన్న చిన్న పనులు

చేసుకొనుటకు శక్తిని పొందింది. ఈ విధంగా అమ్మ ఆరోగ్యం వెరుగు

పడడం వలన క్రీస్తు నామంలో చేసిన ప్రార్థన శక్తి గలదనియు, అమ్మను

బాగు చేయగలదని దృడిడ నిశ్చయం కలిగింది. డాక్టర్లు చనిపోతందని

నిరా�రణ చేసిన అమ్మ రోగాన్ని కేవలం విశావాసంతో చేసిన ప్రార్థన వల్ల

బాగుపుట ఆశ్చర్యం ఆనందం కలిగించాయి. అపపటి నుండి అమ్మ క్రీసేత

నిజ రక్షకుడు అని నమ్ముకుని 1997వ సంవత్సరం నుండి అవిరామంగా

అకుంరి�త దీకషతో క్రీస్తును వెంబడించుటకారంభించింది. అమ్మకు కలిగన

స్వస్థత చూచి డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు

అమ్మను ఆరోగ్యంతో ఉంచారు. ఆత్మీయంగా పపరభువే ఆధ్యాత్మిక బలాన్ని

అందించారు. దేవుని కృప గొప్పదని నిరూపించారు. గతంలో 6 నెలలు

జీవచ్చ�వంలా ఉన్న అమ్మ కేవలం ప్రార్థన ద్వారా ఆరు రోజులలో స్వస్థత

ఇచ్చారు. నీతిమంతుల ప్రార్థన బహు బలం గలదని పగహించాము. మా

నాన్నగారికి తెలియకుండా అమ్మ రహాస్యంగా ప్రార్థిస్తూ చర్చికి వెళ్ళి

ఆరాధనలో పాలుగని వాక్యం ప్రార్థన సహావాసంలో ఆనందించుటకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆరంభించింది. }రి ప్రజలకు ఈ విషయం తెలిసేత చిన్న ఉద్యోగం కూడ

పోతందని బభయపేవాళ్ళము. పిల్లలంగా మేము నాన్నతో గుడికి, అమ్మతో

చర్చికి వెళ్ళివారము. అమ్మ కుట్టు పని చేస్తూ కొంత సంపాదించేది. టై�లరింగు

ద్వారా కాసత డబ్బులు వచ్చేవి. ఈ విధంగా 5 సంవత్సరాలు గడిచాయి.

ఆనందంగా ఆరోగ్యంగా మా కుటుంబ జీవనం సాగించాము. అమ్మ

పొందిన స్వస్థత క్రీస్తు భడడ్గా ఆమె పొందిన ప్రవర్తన మాట తీరు విశావాస

జీవితాన్ని గమనించిన నాన్న గారికి క్రీస్తు పట్ల నమ్మకం ఆరంభవుయింది.

2002లో నాన్న అమ్మ దైవజనుల వరతమానాలు వింటూ రక్షణానుభవం

పొంది ఇద్దరు ఒకేసారి బాపీతస్మం తీసుకొని ప్రైస్తవులయయారు. నాన్న అయ్యపప

సావామ పూజలు చేయుట మానివేసారు. }రివారంతా హేాళ్న చేయుట

కారంభించారు. మా నాన్నగారు పోలిస్ సేటషన్లో పూజలు చేయుట, పపక్కన

గానైటు షాపులో పూజలు చేసేవారు. ఎంతో బభక్తితో అయ్యపప బభకుతలకు

మాలలు వేసేవారు, వినాయక చవితి పూజలు, శివరాత్రి వేడుకలు పశద్ధగా

జర్రిేవారు.

నాన్నగారి రక్షణానుభవం : గతంలో ఎన్నో పూజలు చేసాను. వీరంతా

నాకేమయినా మేలు చేసారా? వీరంతా నిజమైన దేవుళ్ళు కారా అని ఎన్నో

సందేహాలతో సతమతమయేయవారు. కొంతకాలం గుడికి వెళ్ళకపోయినా

ఇంటిలోనే బైబిలు చదివేవారు. బైబిలు వాక్యం శక్తి గలది గనుక నాన్నలో

మారుప వచ్చింది. వాక్యం ద్వారా ప్రభువు నాన్నతో మాట్లాడారు. నాన్నలో

చెలరగిన పపశ్నలకు బైబిలులో పరిశుద్ధాత్మ దేవుడు జవాబులు దయచేసాడు.

ఆ తరువాత చర్చికి వెళ్ళి వాక్యం, ప్రార్థన సహావాసంలో ఏకీబభవించి

ఆత్మీయంగా స్థిరపడి బాప్తిస్మం తీసుకున్నారు. తనను నమ్ముకొని పూజలు

చేయించుకున్న వారికి బభయపడి 6 నెలలు బయటికి రాలేదు. ఆ }రి

ప్రజలు పూజారి గారిని చ్రంేసారు. ఎవరికి తెలియకుండా పూడ్చాిరు,

వీరంతా చర్చికి వెళుతన్నారని ఎన్నో రకాలుగా మమ్ములను విమర్శించారు.

బాప్తిస్మం తరువాత పూజారి పనులు చేయనందుకు జీతం రాలేదు. ఇంట్లో

అవసరాలు తీరవి కాదు. నాన్న ఏదో పని చేసి డబ్బు సంపాదించాలని

గానైటు దగ్గరకు వెళ్ళతే ఎవరు పని ఇవవాలేదు. మేము నీ కాళ్ళు

పట్టుకుంటాము. నీవు ఏ పని చేయలేవు. పూజారి పని చేసుకో. ఈ పని

న్రీందుకయయా అని ఎగతాళ్ళ చేసి పంివేసారు. ఆ తరువాత దేవుని కృప

కనికరమును బట్టి కావారిలోనే ఒక ఉద్యోగం లభించింది. అమ్మ టై�లరింగు

పని ద్వారా కొంత సంపాదించగా నాన్నకు వచ్చిన కొంత డబ్బు ద్వారా

చాలా తృప్తిగా ఆనందంగా అందరము క్రీస్తును వెంబడిస్తూ కాలాన్ని

గడిపాము. దేవుని ఆశీర్వాదము సన్నిదిి మాతో ఉండేది. మేము క్రీస్తును ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నమ్మిన విషయం తెలసుకున్న మా బంధువులు మాతో మాట్లాడుట మాని

వేసారు. }రివారంతా అల్లరిగా మాట్లాడుతా తాలనాడారు. ఎందుకీగతి

పట్టింది అనేవారు. బంధువులు, స్నేహితులు వారి ఇళ్ళకు రానిచ్చేవారు

కాదు. ఏ విధమైన సహాయ సహకారాలందించలేదు.

నా నిమతతము మీరు ద్వేషించబడినపుడు సంతోషించండి. పరలోక

మందు మీ పఘలం అదిికమగును. అయిననా ధైర్యం తెచ్చుకొనుడి నేను

లోకమును జయించాను అన్న క్రీస్తు మాటలు ధ్యానిస్తూ నిబ్బరంగా జీవించ

సాగాము. ప్రభువు అన్ని విషయాలలో ఆశీర్వాదిస్తూ ఆదరిస్తూ మంచి కాపరిగా

ఉంటా నడిపించసాగారు. మేము ఉన్నత విద్య చదువుకునే భాగ్యమచ్చారు.

అద్భుతంగా వివాహాలు జరిపించారు. అమ్మ, నాన్నగార్ల బభక్తి జీవితం వల్ల

మేమంతా ఉన్నత స్థానంలో ఉన్నాము. కుటుంబములో సుఖసంతోషాలతో

క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును నమ్మిన వ్యకుతలతో వివాహాలు జరుగుట వల్ల

గొప్ప ఆనందంతో జీవిస్తున్నాము.

నా వ్యక్తిగత సాక్ష్యము : నేను ఇంటరులో ఉండగా క్రీస్తును స్వంత

రక్షకునిగా సీవాకరించాను. అమ్మ చదివే బైబిలు తీసుకొని నేను చదివేదానిని.

వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవారు.

1 యోహాను 1:9 వాక్యం ద్వారా పశ్చాత్తాపంతో ప్రార్థించగా క్రీస్తు

పవిపత రక్తము పాపములను పరిహారించి పవిపతులను చేస్తుందన్న సత్యము

ద్వారా నాకు రక్షణ స్థిరత లభించింది. నా పాపాలు క్రీస్తు సన్నిదిిలో

ఒప్పుకున్నాను. రక్షణానందం స్థిరత పొందాక నాలో కొతత ఉత్సాహాం తృప్తి

ఆనందం కలిగాయి. 2003 �న్ 3వతేదిన నీటి బాపీతస్మం తీసుకున్నాను.

ఈ అనుభవం కలిగనా ప్రార్థన జీవితం తెలియలేదు. బైబిలు పూర్తిగా

అర్థమయేయది కాదు. చర్చికి వెళ్ళినా పాటలు పాడేటపుడు ఏకీబభవించలేక

పోయేదానిని. వాటి అర్థం తెలిసేది కాదు. తెలిసి తెలియని మాటలతో

ప్రార్థించేదానిని. ఉచ్చ�రింపశక్యం కాని మాటలతో ప్రార్థించుటకు

పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. బైబిలులో మర్మాలు అర్థమయేయవి.

దేవుడు నన్ను దీవించి మంచి డిపగీ చదివే రీతిగా దీవించాడు. యం.యస్సి,

భ.ఇ.డి. చదివాను. పప్తి అనుభవంలో దేవుడు తన కృపను చూపి

దీవించాడు.

మా కుటుంబమంతా ఒంటరి పోరాటంతో జీవించాము. బంధువులు

రారు. వేడుకలు లేవు. మమ్ములను ప్రేమంచేవారు కాని మాట్లాడేవారు

కాని లేకుండా జీవించాము. కొన్నిసార్లు వేదన కలిగి ప్రార్థన చేయగా

దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవారు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నా నామము నిమతతము అన్నదమ్ములనైనను అక్క చెల్లెంపడనైనను,

తంపడినైనను, తల్లినైనను పిల్లలనైనను బూములనైనను విడిచి పెట్టిన

ప్రతివాడును నారురెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును సవాతంత్రించు

కొనును. మతతయి 19:29.

నా వేదనలకు పపశ్నలకు సాటిగా జవాభచ్చారు. ఎవరు ఆదరించినా

లేకున్నా దేవుడు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మా పపశ్నలకు

జవాబులు వాక్యంలో చూపించేవారు.

నేను తంపడిని వేడుకొందును, మీ యెుద్ద ఎల్లప్పుడు నుండుట్రై

ఆయన వేరొక ఆదరణకరతను, అనగా సత్యస్వారాపి యగు ఆత్మను

మీకనుగ్హించను. యోహాను 14:16.

గొప్ప ఆదరణ గల వాక్యాలు మాకు }రట కలిగంచేవి. నా వివాహా

సమయంలో చాలా కలవరం ఆందోళ్న ఉండేది. పూజారుల వంశంలో

నుండి ప్రైస్తవులమయయాము. వివాహా సమస్యను ఎలా ఎదురొకవాలో ప్రార్థించే

దానను. మా }రివారు విరోధ భావంతో ఉండేవారు.

వీరు వివాహాలు ఎలా చేస్తారో చూద్దాము అని కనిపెట్టేవారు. మతం

మార్చుకున్నామని క్కషతో ఉండేవారు. గౌరవంగా పూజారి పని చేసుకునే

వారు. ప్రైస్తవులతో కలిసిపోయారని నిందించేవారు. నేను వివాహం గురించి

గిద్యోను వలై షరతులు అడిగాను. వెుుదట ఎవరెైతే చూడడానికి వస్తారో

వారినే దేవుడు నాకు నిరణయించారని నమ్ముానని నా మనసులో

నిరణయించుకొని మౌనంగా ప్రార్థించి కనిపెటాటను.

సుధాకర్ బాబుగారు మా పూజారుల వంశం వార బభక్తి గల

దైవజనుడైన శ్రీ వేణుగోపాల్ రెడిడ్ గారికి స్నేహితులు కలిసి క్రీస్తు సువార్త

పపకటించిన గొప్ప దైవజనులు. వారు మాతో పరిచయం కలిపంచుకున్నారు.

క్రీస్తును నమ్మిన కుటుంబంగా గౌరవిస్తూ వస్తూ పోతా ఉండేవారు. ఒకరోజు

సుధాకర్ బాబు గారు వారి కుమారుడి వివాహం కొరకు కనిపెడుతున్నాము

అని వారి ఆశయం బయట పెటాటరు. మేము వెంటనే సమ్మతించలేదు.

సుధాకర్ బాబుగార వచ్చి నన్ను తన కోడలిగా చేసుకొనుటకు సమ్మతి

తెలిపారు. నేను ప్రార్థించిన రీతిగా వెుుదటి సంబంధం గనుక సంతోషంతో

సమ్మతించాను. అది కేవలం దేవుని చితతమని నమ్మాను. ఆ తరువాత

జనవరి 26వ తేది 2012వ సంవత్సరం వివాహం దేవుని కృప వలన

జరిగింది. నా భర్త పేరు చంపదశ�ఖర్ గారు. సాపఫ్టవేర్ ఇంజనీరుగా మంచి

ఉద్యోగంలో ఉన్నారు. నేడు మేము లండన్లో స్థిరపడ్డాము. దేవుడు ఇద్దరు

భడడ్లనిచ్చి దీవించారు. మా బంధువులంతా ఆశ్చర్యపడు రీతిగా దేవుడు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

దీవించారు. నా పట్ల ఎన్నో వేలులు ఉపకారాలు చేశారు. మమ్ములను

అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తెచ్చారు. మేము ఎల్లప్పుడు ప్రభువును

సేవిస్తూ కృతజ్ఞతతో జీవించాలని ప్రార్థిస్తున్నాము. ప్రభువు పరిచర్య చేయాలని

మా ఇద్దరికి ఆశ ఉంది. మా బంధువులు క్రీసేత నిజ రక్షకుడని ఆయనను

నమ్మాలని మా తపన.

మా కుటుంబీకుల వివరాలు: మేము పూజారులముగా భర్ద్వాజ

గోత్రికులమైననా పరిస్థితులను బట్టి బాధలో ఉండగా అమ్మ అస్వస్థత

ద్వారా అమ్మ ముందుగా క్రీస్తును నమ్మి ప్రార్థించి అద్భుత స్వస్థత పొందింది.

అమ్మ క్రీస్తును గురించి అన్నయ్య పవన్ కుమార్కు చెపపగా చాలా ఎగతాళ్ళ

చేసి తృణీకరించాడు. తకషణము శికషగా రెండు కళ్ళు పోయాయి. చూపు

లేనందన మధురెై తీసుకొని వెళ్ళగా బస్సులో అమ్మ బాబు డాక్టర్లు చేయలేనిది

క్రీస్తు చేయగలడు, నా జీవిత్రమే సాక్ష్యముగా చాస్తూన్నావు కద, క్రీస్తును

నమ్మి ప్రార్థించుకో అని సలహా అనసరించి అన్నయ్య ప్రార్థన చేయగా

కళ్ళు కనిపించాయి. దేవుడు సహాయము చేయగా మంచి ఉద్యోగం చేస్తూ

ఒంగోలులో స్థిరపడ్డారు.

అమ్మలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జయంతి

మా అక్క జయంతి వివరాలు:

అక్క నెమ్మదిగా ప్రభువును నమ్మింది. ఇంటరులో పూజారిగా ఉన్న వ్యక్తితో

వివాహాము జరిగింది. మే 4వ తేది 2001వసం”వివాహం జరిగింది.

నేను అక్క కలిసి విశ్వాసములో స్థిరపడి దైవ సేవకుల నడిపింపును బట్టి

రక్షణ పొంది నీటి బాప్తిస్మము తీసుకున్నాము. నేను అమ్మ, నాన్న, అక్క

పూర్తిగా దేవునిలో స్థిరపడి ప్రార్థించుకొనుట మా బావగారు చూసి చాలా

కోపం తెచ్చుకున్నారు. ఒకసారి మేము ఉజీ�వ సరభకు గుంటూు వెళాిము.

బావగారు అక్కను బాధపెట్టి తిరిగి తెచ్చుటకు వచ్చారు కాని ప్రభువు

ఆయనను దర్శంచగా మీటింగులో చెపపబడిన వాక్యం ద్వారా దేవుని సవారం

విని లోబడుట వల్ల రక్షణ పొంది వెంటనే బాపీతస్మం తీసుకున్నారు. ఎంతో

మారుప చెంది వాక్యం విని క్రీస్తు సేవలో స్థిరపడాలన్న వాక్యం నమ్మి ఉన్న

ఆస్తిని ప్రాంతాన్ని వదిలి బాపట్ల చేరారు. చాలా బాధలు ఎదురొకని సేవ

చేస్తూ మంచి ఆత్మల జాలరిగా స్థిరపడ్డారు. నా భర్తతో నేను లండనులో

స్థిరపడాను. నా భర్త కూడా కష్టాల కడలి నుండి లేవనెత్తిన ప్రభువును

నమ్మినవారు. అక్క బావ సేవలో ఉన్నారు. తమ్ముడు పవన్ విశ్వాసిగా

ఉన్నారు, మా అతత, మామలు నా తల్లిదండ్రులంతా విశ్వాసులముగా

జీవిస్తున్నాము. మా అందరి కొరకు దయతో ప్రార్థించండి. అందరిని ప్రభువు

దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 267 of Priya Yesuni Saakshulu
పేజీ 267

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 268 of Priya Yesuni Saakshulu
పేజీ 268

్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top