Chapter 12 of 14

సాక్ష్యాలు 36–40

Photograph from page 205 of Priya Yesuni Saakshulu
పేజీ 205

36. కష్ట సమయంలో నా భర్త సోదరి క్రీస్తును

పరిచయం చేయగా యేసు మా కుటుంబాన్ని

రక్షించి అద్భుతాలు చేశారు

శ్రీమతి శాంతి, కేరళ్

ఏలయనగా మనకు శిశువు పుటైటను మనకు కుమారుడు అనుగ్రహింప

బడెను ఆయన బభుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు

ఆలోచనకరత బలవంతుైన దేవుడు నితయడగు తండ్రి

సమాధానకరతయగు అదిిప్తి అని అతనికి పేరు పెటటబడును.

-యెషయా 9:6

పరిచయం: గొప్ప అద్భుతాలు చేయు యేసు నామంలో మీకు నా

శుబభములు నా పేరు శాంతి. పబాహ్మాణ వంశంలో

పూజారులుగా ఉన్న తల్లిదండ్రులకు జన్మించాను. అమ్మ,

నాన్న స్నాతన బభక్తి ఆచారాలతో ఎందరికో ముడుపులు

కటాటరు. పూజలు చేస్తూ గడ్రిేవారు. మమ్ములను కూడ

హిందా బభక్తిలో పెంచారు. నాకు 1980వ సం.లో

వివాహం అయింది. ఆయన కేరళ్ బ్రాహ్మాణుడు. మా కుటుంబంలో అనుకోని ప్రశమలు ఆరంభవుయయాయి. మా తండ్రిగారు మంత్రాలు వల్లించేవాడు.

ఎందరికో పూజల వలన మేలు జరిగిననా నీకు వేలు జరుగలేదని నా

కొరకు పూజలు చేసేవారు, బాధపేవారు. నా భర్త సోదరి నా యెడల

ప్రేమగా మంచి స్నేహితురాలివలై ఉంటా ఆమెకు క్రీస్తుతో గల

అనుభవాలను క్రీస్తు జీవితం సువార్త తెలిపి నా కష్టాలు తీరగలవని సలహా

ఇచ్చింది. ఆమె పని చేయు స్థలంలో రక్రైస్తవ స్నేహితురాలి ప్రభావం వల్ల

క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించింది. నాకు మా తండ్రిని బట్టి మతాసక్తి

ఎక్కువగా ఉండేది. నీ యేసును గురించి మాట్లాడితే నా దగ్గరకి రావద్దు

అని తృణీకరించాను. ఆమె మాటలు ఇష్టంగా ఉండేవి కాదు. ఆమె మాటలను

బట్టి నా కష్టాలను బట్టి దేవుడు లేడనే భావంతో ఉండేదాన్ని. ఒక రోజు నా

దగ్గరకు వచ్చి దుఃఖంతో ప్రార్థన చేసింది. నా భర్త నేను ఇద్దరు పిల్లలు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కలిసి హిందువులుగానే జీవించేవారము. నా కుమారుడు, కుమార్తెను వెంట

బైట్టుకొని ఆమె ఇంటికి రమ్మని ఆహావానించింది. ఆ రోజుల్లో నా భర్త

వ్యాపారం కొరకు క్యాంపుకు వేర ప్రాంతం వెళాిరు.

నేను ఇల్లు వదలి వెళ్ళుచన్నందుకు నా భర్తకు చెప్పాను. ఆయన

అమావాస్య రోజు పూజ కొరకు ఇల్లు కడుగమని చెప్పాను కదా అయినా నీ

ఇష్టం వెళ్ళు అన్నాడు. పిల్లలను ఇద్దరిని తీసుకొని ఆమె ఇంటికి వెళాిను.

రాత్రి అంతా ఆమె ఇంటిలో గడిపాము. ఆమె మాటలు ్రశద్ధగా విన్నాను

క్రీస్తు ప్రేమను గురించి కరుణను గురించి నాకు వివరంగా తెలిపింది.

నాకు ప్రార్థించే విధానం నేర్పించింది. ""యేసయ్య నీ గురించి విన్నాను

నాకు నెమ్మది శాంతి కావాలి” అని భారంతో ప్రార్థన చేశాను. ఆ తరువాత

పడుకున్నాను. ఉదయం లేవగానే నా హృదయంలో గొప్ప శాంతి నెమ్మదితో

పాటు ఆనందం కలిగింది.

నా భర్త సోదరి ఆనందించి సంఘ పాస్టుకు పరిచయం చేసింది.

క్రీస్తు నన్ను ప్రేమించి నెమ్మదినిచ్చారని తెలిపారు. నా అనుభవాలు భర్తకు

తెలిపాను. నా భర్త కూడ నాతాను పాస్టు గారిని కలిసి మాట్లాడారు.

ఆయన ఇంటి నిండా దేవుడి వాక్యాలున్నాయి. నా భర్త ఇది ఏమని

ప్శ్నంచాడు. బైబిలు అనే పరిశుద్ధ గ్రంథంలో మంచి వాక్యాలని చెప్పారు.

మీ అక్క దేవునిని నమ్మింది గనుక నేను క్రీస్తును వెంబడించదలిచాను. ఆ

క్రీస్తు నెమ్మది ఆనందం నాకిచ్చారు అని వివరంగా నా భర్తకు చెప్పాను.

నా భర్తలో మారుప కలుగ్గా మాతో పాటు దేవుని వెంబడించసాగాడు.

నేను నా భర్త సోదరి ఆనందించాము. సాకలులో టీచరుగా పని చేసే

దానిని. నాతో పని చేసే ఒక టీచరు గారు క్రీస్తును నమ్మిన విశ్వాసి. ఆమెను

సంప్రదించి ఏదైనా సంఘము చూపమని అడిగాను. ఆమె తాను వెళుతన్న

సంఘాన్ని పరిచయం చేసింది. సరిగాగ 6 వారాలు ఆమె చూపిన చర్చికి

వెళాిము. వ్యాపార పరంగా ఒక వ్యక్తితో పరిచయమయింది. ఆయన

క్రీస్తును వెంబడించేవారు గనుక మంచి బోధలు బోదిించే సంఘానికి

నడిపించారు.

క్రీస్తును గార్చిన సువార్త ఆయన స్నేహితుల ద్వారా తెలసు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కున్నందన మంచి విశావాసంలో స్థిరపడ్డారు. దేవుని స్తుతించాను. మేము

వెళ్ళి చర్చిలో నన్ను సాక్ష్యం చెపపమని అడిగారు. క్రీస్తును నమ్మిన విధానం

ఒక బ్రాహ్మాణ స్రీత వివరించి చెప్పింది. నాకు చాలా ధైర్యం కలిగింది. క్రీస్తు

ఇచ్చిన రక్షణ అనుభవంతో ఆయన ప్రేమలో సాగిపోతా ఆమె ఆనందంగా

జీవిత యాత కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మేము 1984లో రక్షణ పొంది

పెంతెకోస్తు అనుభవంలో నీటి బాప్తిస్మం పొందాము.

మంచి స్తుతి, ఆరాధన, వాక్య బోధ, గొప్ప విశ్వాసుల సహావాసంలో

చాలా ్రకమంగా సంఘంలో కూడికలలో ఆనందించసాగాము.

ఎంతో ఆసక్తితో క్రీస్తును వెంబడించే రోజులలో సాతాను నా భర్త

విశ్వాసాన్ని బలహీన పర్చింది. నా భర్త వివాహానికి ముందు ఒక ఇల్లు

కొన్నారట అది కొన్ని చికుకల వలన పూర్తిగా నష్టపోయారట. వాళ్ళ నాన్నతో

చేసిన వ్యాపారంలో లాభాలు రాలేదు. పిరికి వాడై యాసిడ్ తాగి సృహా

కోలోపయాడు. పాస్టు గారికి ఫోను చేయగా ఆయన ప్రార్థన వలన ఆసిడ్

వాంతి ద్వారా బయటికి వచ్చేసింది. ప్రార్థన ద్వారా ప్రమాదం నుండి

బయట పడ్డారు. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవారు.

నా భర్త జీవితంలో మరొక అద్భుతం జరిగింది. వాళ్ళ నాన్న ఇంకు

వ్యాపారం చేసేవారు. వ్యాపారం నష్టపోగా చాలా దిగులు పడిపోయారు.

నేను నా భర్త భారంతో ప్రార్థించాము. ఆ రాత్రి ప్రభువు కలలో దేనిలో

ఎంత సిరా కలపాలో అంతా సవివరంగా చూపించిన విధం అదిిక ఆశ్చర్యం

కలిగంచింది. కలలో చూపినట్లు తయారు చేయగా గొప్ప విజయాలతో

వ్యాపారం వర్థిల్లింది. నా భర్తలో గొప్ప విశావాసం కలిగింది వ్యాపారం అభివృద్ధి

చెంది మా కుటుంబం దీవించబడింది. ఎంతగానో దేవుని స్తుతించాము.

సిరా వ్యాపారానికి మషన్లు కలకతాత నుండి తెప్పించుకొని వ్యాపారం అభివృద్ది

చేశాము. మా అతత గారు క్రీస్తును నమ్మలేదు. ఆమె దేవుని నమ్మకుంటే

ఆత్మ నరకానికి వెళుతందని బాధ కలిగింది. క్రీస్తును గురించి చెప్పాలని

ప్రార్థించుకొని సువార్త బోదిించగా ఆమె క్రీస్తును అంగీకరించింది. బాప్తిస్మం

తీసుకొనుటకు ఆశించింది. బభకుతల సమకషంలో బాప్తిస్మం తీసుకొని దేవుని ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మహిమ పర్చింది. ఆ తరువాత 6 నెలలు జీవించింది. క్రీస్తు సన్నిదిికి

చేరింది. నేను నా భర్త ప్రభువులో ఆనందించాము. దేవుని స్తుతించి ఘన

పరిచాము. హాల్లెలాయా.

నాకు ముగ్గురు బిడ్డలు కలిగారు. వారిని క్రీస్తులో పెంచు ధన్యత

నిచ్చారు. నా ప్రార్థనా జీవితం దేవుడు దీవించారు. ఏ అంశం గురించి

గాని సమస్యను గురించి గాని ప్రార్థించగానే జవాబు లభించేది. నా భర్త

2013లో మరణమునకు చేరువయయారు. ఆయన �సియులో ఉండగా నా

కొడుకును పిలిచారు. దైవ సేవకుల ప్రార్థన కావాలని కోరారు. నేను వెంటనే

పాస్టు గారిని పిలిపించాను. దైవ సేవకులు ప్రార్థన చేయగా జవాబుగా

బ్రతికి ఇల్లు చేరారు. అందరితో మనసు విప్పి మాట్లాడి కొందరితో

సమాధానపడి కషమాపణ కోరవల్సిన వారిని అడిగి నెమ్మది పొందారు. నా

జీవిత సాక్ష్యం మీకు వేలు కలగాలని నా దీన ప్రార్థన. సజీవుడైన దేవునికే

స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 209 of Priya Yesuni Saakshulu
పేజీ 209

37. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి

ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

జకకయ్య, నిమ్మ గాడెం

""మరియు మాంత్రిక విద్య అబభ్యసించినవారు అనేకులు తమ

పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చిివేసిరి. వారు లైకక

చాడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.” - అపొ 19:19

పరిచయం: ప్రభువు నామమునకే సదా స్తుతి కలుగును గాక.

నా పేరు జకకయ్య. నా జీవిత సాక్ష్యం అనేకులకు ఆత్మీయ

వెళ్కువలను అందించాలని దేవున్ని కోరుతున్నాను.

రక్షణను బట్టి కృతజ్ఞతలు చెబుతున్నాను. నిత్యము

విగ్రహారాధన చేసేవారము. నేను కర్నూలు జిల్లాలో

జకకంేపటలో జన్మించాను. దండకాలు వల్లించి అదిిక

పూజలు చేసేవారము. ఈశవార దండకము పుస్తకాలు

కొని నేరచుకున్నాను. చాల మాంత్రిక పూజలు చేసేవాడిని. కొన్ని స్రీతలను

వశం చేసుకునే మంత్రాలున్నాయి. ఈ పనులు చేస్తూ సొమ్ము

సంపాదించేవాడిని. 100 మంత్రాలు నేరచుకున్నాను ఆ పేరు పెట్టి ప్రిలిచేవారు.

కొందరు రక్రైస్తవులు నా జీవితాన్ని గమనించి క్రీస్తును నమ్ముకో దష్ట

శకుతలు మంచిది కాదని సలహా ఇచ్చారు కాని నేను ఉ్రేక్షించేవాడిని. యేసు

దేవుడు కాదు మాకు ముకోకటి దేవతలున్నారని చ్పెేెవాడిని. 5 సం”లుగా

మంత్రాలు చదివేవాడిని. పాపంలో జీవించినందుకు డాక్ట్ల పరీకష ద్వారా

నేను పెండ్లికి యోగయడను కాదన్నారు. నా లోపం ఎవరికి చెప్పుకోలేదు

చాలా బాధ కలిగింది. 20 సం.లో నా శక్తిని కోలోపయాను. గోదావరిలో

దాకి చనిపోవాలని నిరణయించుకున్నాను. శంకరుడి బభకుతడిని గనుక మోకషానికి

తీసుకొని వెళాతరనే దీిమాతో ఉన్నాను. ఒక సంఘ పెద్ద నాకు కర ప్రతం

ఇచ్చారు. నా బలహీనతను తీసివేయగలదు అనుకున్నాను. చాలా మందిని

పూజించి అలసిపోయాను. యెషయా 53 లో ఆయన గాయాల ద్వారా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

స్వస్థత అని రాయబడింది. కీర్తన 51లో దావీదు చేసిన పాపమును ప్రవక్త

ద్వారా గద్దించబడి ప్రార్థించినట్లు హిస్సోపుతో కడగమని ప్రార్థన చేశాను.

ప్రార్థన ద్వారా నాలో స్వస్థత లభించింది. గతంలో మంత్రాలు చదువుకొని

తాయతతులు కట్టుకున్నాను. ప్రభువు ఇచ్చిన స్వస్థతను బట్టి ఎంత గొప్ప

దేవుడో అర్థం చేసుకున్నాను. దైవజనుల మాటలను బట్టి యేసు ప్రభువు

దేవుడు అని తెలసు కొని నా జీవితాంతం ఆయన సేవ చేయాలని

నిరణయించుకున్నాను. నాకు లభించిన మారుమనస్సు అనుభవం పొందిన

కాలం 1991వ సం” మరుపు రానిది. రక్షణ బాప్తిస్మం పొందిన తరువాత

క్రీస్తు వరాలను ఇచ్చారు. అగ్ని జావాలల వంటి నాలుక కనిపించి నన్ను తాకి

పవిత్రపరచుట చూచాను.

నేను అయెయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,

అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను, నేను

నశించితిని, రాజును పసైన్యములకదిిపతియునగు యెహోవాను నేను

కన్నులార చూచితిననుకొంటిని. అప్పుడు ఆ పసరాపులలో నొకడు తాను

బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిపపును చేత పట్టుకొని నాయెుద్దకు

ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలైను గనుక

నీ పాపమునకు ప్రాయశ్చిితతమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

యెషయా 6:5

నాలాంటి మాంత్రికులు ఎకకడ జీవించినా ఆ గ్రామానికి కీడు

కలుగుతుంది, దుర్మారగపు జీవితాన్ని జీవించాను. ఇతరుల మంచిని

సహించేవాడిని కాదు. మాంత్రికులు అపవాది బిడ్డలు అన్నాడు నేను ప్రధాన

పాపినని ఏడ్చిి ఒప్పుకొని పశ్చాత్తాపపడిన తరువాత క్రీస్తు నన్ను కషవించి

రక్షించి ఆయన భడడ్గా మార్చారు. నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తుతో క్రొతత

జీవితం ఆరంభించాను.

బైబిలు ట్రై�నింగ� అవసరం గ్రహించి పాస్టు కోర్సులో చేరి వాక్యం

గార్చి సరెైన అవగాహన పొంది క్రీస్తు ప్రేమలో ఆనందంతో సేవను

కొనసాగించాను. దయ్యముల దాడి వలన శ్రములు వస్తాయని నాకు తెలసు

గనుక యేసు రక్తము జయమచ్చునని నా ప్రార్థనా జీవితంలో స్వస్థత వరం

పొంది నేను ఎందరికో స్వస్థత ఇస్తూ యేసును మహిమపరుస్తున్నాను. 18 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సంవత్సరాలుగా స్రీతకి నడుము వంగిపోయింది దయ్యం బలం వలననే

అని వ్రాయబడింది. ప్రతి బాధ నుండి విడిపించగలికగది పాప బంధాల

నుండి రక్షించేది క్రీస్తు రక్తము. ప్రతి పాపము నుండి రక్షించి ప్రతి వ్యక్తి

క్రీస్తును ఆ్రశయిసేత తన సవాకీయ సావాస�్యముగా తీర్చి దిద్దగలరని నమ్మాను.

ఒకపుడు బభయంకర మాంత్రికుడను, నేడు క్రీస్తు నన్ను స్వస్థపరచి రక్షించి

తన పరిశుద్ధ పరిచర్యలో నియమంచారు. క్రీస్తును ప్రేమిస్తూ సేవ చేయుటలో

నిండైన తృప్తి ఆనందం ఉంటుంది. క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తుందని

అందరు గ్రహించి రక్షణ పొందాలని అందరిని హెాచ్చరించు బాధ్యత నా

వంటి సేవకులు వహించాలి. అంతే కాదు ఆ రాజ్యం ఎట్లుండునో, ఎలా

చేరాలో వెళ్కువలు తెలుపుట అవసరము. ఆ రాజ్యంలో సింహాలు గడిడ్

మేస్తాయి. సరాపలు హాని చేయవు పిల్లలు ధైర్యంగా ఆడుకుంటారు. ఎంత

పాపినైన క్రీస్తు కషవించగలరు. ఒక్క మాట పశ్చాత్తాపంతో కషవించమని

అడగాలి. క్రీస్తు కార్చిన అమాల్య రక్తంలో అపార్ శక్తి ఉందని నమ్మాలి.

క్రీస్తు సేవ సముద్ద తీరంలో కొనసాగిస్తున్నాను. అనయలు క్రీస్తును

కనుగొనుటకు ప్రయాసపడుతున్నాను. నాకు దేవుడిచ్చిన భార్య పని

చేయుచుండగా నేను సంపూరణ సేవలో కొనసాగుచున్నాను. నా సేవ

నిరాటంకంగా సాగునట్లు చదువరులు ప్రార్థించగలరు. దేవుడు మమ్మును

దీవించును గాక. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

38. క్రీస్తును గార్చి తెలియని నన్ను వెదకి

రక్షించి సాక్షిగా నిలిపిన ప్రభువుకు నా స్తుతి

చెల్లిస్తున్నాను

బుంతల కృషణరామ చ్రందయ్య శ�ట్టి, మదనపల్లి

""యెహాోవా మహాత్మ్యం గలవాడు. అదిిక సోతత్రము పొందదగినవాడు.”

- కీర్తన 96:4

పరిచయము :-

హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో చదువు

సరిగా రాలేదు. ప్రతి తరగతి రెండు సార్లు చదివేవాడిని. చివరకు నాతో

చదివిన వాడే నాకు లైక్చిరరుగా వచ్చే స్థితి కలిగింది. బాగా చదివే విద్యార్థుల

ప్రకకగా కూర్చొిని కాపీ కొట్టి ఎస్.ఎస్.ఎల్.సి పాసయ్యాను. నీ నంబరు

తప్పు పడి వుంటుందని మా నాన్న అన్నారు. నేను చారక్లట్లు కొనుకొకని

చపపరించాను. వ్యాపారం చేసే కుటుంబము గనుక డబ్బు చాలా ఉండేది.

యిల్లు వదలి పుణ్య కేష్రతాలన్నీ దర్శంచాలని బయలుదేరి, తిరప్తి నుండి

కన్యాకుమారి వరకున్న చిన్న పెద్ద దేవాలయాలన్నీ దర్శంచాను. అర్ధం లేని

జీవితం వ్యర్ధమనిపించింది. చనిపోదావుని తలంచేవాడిని. నీటి చెంతకు

చేరాను. ఏదో ఒక సవారం అని వినిపించింది. వెంటనే ఆలోచించాను.

ఒకవేళ్ దాకిననా చావకపోతే నా గతి ఏమ? కాలు చేయి విరిగిపోతే

నన్నెవరు చూస్తారు? దేవుడే వివేకమచ్చి నన్ను బ్రతికించారు. కన్యాకుమారి

వెళాిలా? గోవా వెళాిలా ఆలోచించాను. నెమ్మది ఎలా లభిస్తుంది? అని

ఆలోచించాను. సిక్రిందాబాద్ గోడ మీద దైవ వాక్యం వ్రాయబడియండగా

చదివాను.

రోమా 6 : 23

పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము

ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము” ఆ వాక్యవెన్నడా ఎకకడా

చాడలేదు. ఆహా! రక్రైస్తవులు ఏదో వ్రాస్తారులే అనుకున్నాను. కాని ఆ వాక్యం ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చదువుట వల్ల మనస్సుకు }రట, నెమ్మది కలిగింది. దేవుని వాక్యం శక్తి

గలది. రెండంచుల ఖడగమే కదా! గతంలో రూ.500/-లు చేత పట్టుకొని

యిల్లు వదిలిపెటాటను. అది 1964వ సంవత్సర కాలంలో చాలా ఎక్కువ

సొమ్ము అనవచ్చును. గతంలో దమ్మడ�లు, అర్ధణాలు, బేడలు, కాణీలు

ఉండేవి. ఒక దమ్మడ�కి జేబు నిండా మరమరాలు నిండిపోయాయి. ఆ

కాలంలోనే పుటాటను. ఎందుకో ఆ వాక్యం నన్ను వెంటాడింది. దగ్గరలోనున్న

హెాబ్రోను చర్చిని చేరాను. అకకడ యిద్దరు వ్యక్తులు కనిపంచారు. నన్ను

ముందుకు రమ్మన్నారు. అకకడ శ్రావ్యంగా అర్ధవంతంగా పాడే పాట నన్ను

ఆకర్షించింది. ప్రభువు సన్నిదిి ప్రతి స్థితిని తాకుతుంది అనే అర్ధం వుంది.

మరొక పాట పాడితే బాగండును వినాలనిపించింది. దైవ వరతమానం

వినిపించారు. రొటైట పంచారు. అందరూ ్రకమముగా తీసుకున్నారు. మా

హిందా దేవాలయాల్లో ప్రసాదానికి ఎగబడే అలవాటుంది. రొటైట చిన్న

ముక్క నోట్లో వేసుకొని ఒక చక్క దాకషా రసం ్రతాగారు. రొటైట యిది క్రీస్తు

శరీరము, దాకషా రసం క్రీస్తు రకాతనికి సాదృశ్యమని ప్రారి�ంచారు. నేను

కూడా అనాలోచనగా ఒక చక్క ్రతాగాను. ఆ దైవజనుడు ప్రారి�ంచాడు.

నా పేరు, }రు ఏమీ తెలియని నా గార్చి ప్రారి�ంచుట నన్ను

ఆశ్చర్యపరిచింది.

ఒకొకక్కరి అవసరాల గార్చి భారంతో క్రీస్తు నామంలో ప్రారి�ంచాడు.

ఆ పద్ధతి నన్ను తాకింది. ఆశ్చర్యం కలిగంచింది. రెండవ వరతమానం

ఆరంభవుయింది. ఆ సందేశ సారాంశములో ""నీ బ్రతకు వల్ల ఎవరికి ఉ

పయోగము? ఓ తిరుగుబోతా! ్రతాగుబోతా! ఓ దొంగా! అబది�కుడా, నీవు

ఈ రోజే మరణిసేత ఎకకడికి వెళ్ళగలవో తెలుసా? నీ బ్రతకు మార్చుకో

దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో ఆయన రకతధార్లలో నిన్ను ప్రకషాళ్న

చేసి పునీతుణిణ చేసి పరలోకం యిస్తారని తెలుసా? ఆ దైవజనుడు కళ్ళు

మాసుకొని చెప్పుటకు ఆరంభించాడు. మన పాపాలు మనల్ని

తరుముతాయి. కుల గోత్రాలు నిన్ను రక్షించలేవు, యేసును విశ్వాసించు.

నీవు రక్షింపబడతావు” అని హెాచ్చరించాడు. ఆ మాటలన్నీ నా హృదయంలో

చలనాన్ని కలిగంచాయి. ఆయన నన్ను సమీపించారు. "భాబా, నీవు

ప్రారి�స్తావా?” అని అడిగారు. ""నాకు రాదండి” అని చెప్పాను. అందరితో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పాటు నేను కళ్ళు మాసుకుని ప్రారి�ంచుటకు ఆరంభించాను. క్రీస్తు ప్రభువా!

నీవు నా కోసం, అందరి కోసం యిా లోకానికి వచ్చావు. నీ సమాదిి ఖాళీగా

ఉందన్నారు. సజీవుడవైన దేవుడవు నీవే యేసయ్య, నా ప్రాణం, దేహాం,

నా ఆత్మను సంపూరణంగా నీకే సమర్పిస్తున్నాను అని తెలియకనే ప్రారి�ంచాను.

అదే పరిశుద్ధాత్మ ఉచ్చరింపశక్యము గాని మాల్గులతో ప్రార్ధన ఆ ్రకమంలో

నేర్పించారు. అది 1964వ సంవత్సరము ఏ్ర్రిల్ నెల, 27వ తేదీ. నా

వయస్సు 40 సంవత్సరాలు. నాకొక బైబిలు యిచ్చి చదివి ప్రారి�ంచుకో

మన్నారు. సహావాస్రంై మందిరానికి ్రకమంగా రమ్మని ఆహావానించారు.

బభక్తితో బైబిలు మోకాళ్ళ మీద చదువుటకు ఆరంభించాను. తలుపులు గడియ

పెట్టి ఏకాంతంలో చదువుటలో ప్రశాంతత లభించేది. ఎందుకనో

పరమానందం కలిగింది. ఆ సంతోషంలో దుఃఖం కూడా వచ్చింది. ఎన్నో

పుణ్యకేష్రతాలు తిరిగాను. ఏ ప్రాంతంలో లభించని దివ్యానుబూతి, ఈ దేవుని

సన్నిదిిలో లబభ్యమయిందని కృతజ్ఞతతో స్తుతించాను. నా తల్లిదండ్రులను

చేరాను. నా రక్షణానుభవ వివరాలన్నీ తెల్పాను. నాకు మత పిచ్చి పట్టిందని

మాడు రోజులు పిచ్చి ఆసప్రతిలో ఉంచారు. గతంలో అక్క దగ్గర అమ్మ

దగ్గర డబ్బులు దొంగతనం చేసానని జ్ఞాపకము వచ్చింది గనుక వారిని

కషవించమని కషమాపణ అడిగాను. నా హృదయంలో ఈ మాట మారు

వెాగింది. ""మారుమనస్సుకు తగిన పఘలాలు పఘలించాలి.” నెమ్మదిగా

యవవానస్తుల సదస్సులో పాలుగన్నాను. మాడు వందల మంది యవవానస్తులు

పాలుగన్నారు. బాపీతసము యిస్తున్నామని నా పేరు తీసుకున్నారు. డాసన్

అను దైవజనుడు భర్రుగా నిలబడిన నన్ను మంచి నీటిలో ముంచి

బాపీతసమచ్చారు. నా అసలు పేరులో కృష్ణ మార్తి అని ఉంది. అతను

గోపికాలోలుడు. ఆ పేరు వద్దని నీ పేరు మార్చుకో అని తెలిప తివెాతి

అన్నారు. ఆ తివెాతి గానే బ్రతికాను. ఆ కృష్ణ మార్తి చనిపోయి తివెాతిగా

బ్రతికాలి. నీ డబ్బు, నీ సమయము కాదు నీవే కావాలి. నాకు కాదీ బోధ

అనుకోవద్దు. చేయిఎతతు నీసమ్మతి తెలియజేయి ప్రభుపాదసేవకు

సమర్పించుకో అన్నారు. నా మనస్సులో మాట ఆ దైవజనుడు

మాట్లాడసాగాడు.

యింటికి వెళ్ళి నాన్నతో చెప్పాను. దైవసేవకు అంకితమయిపోతా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

నన్నాను. ఆస్తి యివవాను అన్నారు. నాకేమ ఆస్తి వద్దు, దేవుడే చాలు అన్నాను.

2 రోజులు గడువిస్తాను. ఆలోచించి తేలచుకో అన్నారు. నా సవాకీయులంతా

నేను దారమయిపోతున్నానని ఏడచుట ఆరంభించారు. మా చిన్నాయన

నన్ను చేరి మనయింటి తలుపులు తెరిచి ఉంటాయి. నీవు వేసత పెండ్లి

చేస్తామన్నారు. చేతిలో 100రూ పెటాటరు. బటటలు సర్దారు. ఇక ప్రభువే నా

నాయకుడు నా అండ ఆయనే. హెాబ్రోను చేరాను నా కాపరి నన్ను పోషిస్తారని

నమ్మాను వివిధ ప్రాంతాలలో సేవ చేయగలిగాను ఖమ్మం, గంతకల్లు,

కడపలో పని చేసాను. నా దేవుడు నాకు విశ్వాసియైన భార్యనిచ్చాడు. మంచి

బిడ్డలు సంతానంగా యిచ్చాడు. గతంలో మాది ఉమ్మడి కుంటుంబం

అందరా పాప భ్ర�షుటడవు నీవు క్రీస్తును వదులుకోవాలని నిర్బ�ందిించారు.

దేవునితో సంప్రదించాను. గంభీరమైన సవారంతో ప్రభువు మాట్లాడారు.

దావీదు సమస్తము సంపాదించుకున్నాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. అది

చాలా స్పష్టమైన సవారం నా కరతవ్యం, బోదిించి నా బభవిష్యతతును చూపింది.

అదే వాక్యము. హాల్లెలాయ.

నేను బైబిలు సందేశాలను తరు�మా చేసే పని నిర్వాహించాను. 40

సుదీర� సంవత్సరాలు సేవ చేసాను. నరక పాత్రుడనైన నన్ను ధాళ్ళగా

నన్న నన్ను కృపచూపి దీవించి కాపాడారు. లోకస్తులైన యవవానస్తులతో

సువార్త పంచుకొనునపుడు నీలో మదం గరవాంతీసి వేసికో. పాపంతో చెలగాట

మాడరాదు. క్రీస్తును నమ్ము మహిమ కొరకు జీవించు. ఇదే అనుకూల

సమయము రక్షణ దినము అని తీవ్రంగా హెాచ్చరించి వారిని రక్షణాను

భవంలోనికి నడుపుట చాలా ఆనందం కలిగంచేది. గమ్యం లేని నిరాశలో

కృంగిన నన్ను దైవ వాక్యం నిత్య జీవమందు ధన్యత కలిగంచు గమ్య్రంై

నడిపించింది. మంచి కుటుంబమచ్చింది. ప్రియ చదువరి నీలో క్రీస్తున్నాడా?

క్రీస్తు కొర్రై జీవించు ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

39. ఇ్రశాయేలు స్తుతులపై ఆసీనుైన క్రీస్తు

వాక్యానుసారముగా ఆయన చిత్తం తెలియజేసి

నడిపించారు.

శ్రీమతి సోనియా పసటల్లా, కర్నెల్ కాలనీ

""నీ ప్రవర్తన అంతటియుందు ఆయన అదిికారమునకు ఒప్పుకొనుము

అప్పుడు ఆయన నీ ్రతోవలను సరాళ్ము చేయను.” -సావెుతలు 3:6

పరిచయం: ప్రభువు నామమునకు స్తుతి మహిమ యుగయుగములకు

చెందును గాక. అందరికి వందనములు.

నా పేరు సోనియా పసటల్లా. ప్రభువు కృప వల్ల తల్లిదండ్రులు మంచి

విశ్వాసులుగా ఉన్న గృహంలో జన్మించాను. రక్రైస్తవ

విశ్వాసులుగా క్రీస్తు ప్రేమతో సండేసాకలు వాతావరణంలో

ప్రశాంతంగా బాల్యాన్ని గడిపాను. 7వ తరగతిలోనే నా

ఆత్మీయ నేత్రాలు ప్రభువు తెరిచారు. 2007లో ప్రభువును

నా స్వంత రక్షకునిగా సీవాకరించాను. 2010లో నీటి

బాప్తిస్మం తీసుకొని సంఘ సరభయరాలిగా ప్రభు రాత్రి భోజన సంసాకరాలను

ఆచరించసాగాను. అడుగడుగున వాక్యం నాకు దీపవెై నా త్రోవను

నడిపించగా స్పష్టమైన మారగంలో నా ప్రగతి సాదిించుకునే ధన్యత పొందాను.

ఒక యవవానసతురాలిగా దేవుని సహాయం వాక్యం ద్వారా పొందాను.

వెుుదటి వాగ్దానము పొందుట :

21 మీరు కుడి తట్టునను ఎడమ తట్టునను తిరిగినను ఇదే ప్రతోవ దీనిలో నడువుడి అని నీ వెనకనుండి యెక శబ్దము నీ చెవులకు

వినబడును. యెషయా 30:21

వెుుదట నాకు సరిగాగ అర్థం కాలేదు. గాని విశ్వాసులకు తండ్రియైన

అబ్రహాము జీవితము నాకు ఆదర్శింగా ఉండేది. నీతిమంతుడు వెలిచూపు

వలన కాక విశావాస మాలముగా జీవించును అనే సత్యము గ్రహించగలిగాను.

దేవుని చిత్తమును ఎలా తెలిసికొనగలము? ప్రార్థన ద్వారానా? వాక్యం ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ద్యానించుట ద్వారానా? అని ఆలోచించి వాక్యం, ప్రార్థన సహావాసం

జీవితంలో భాగంగా కనిపెటాటను. చాలా పెద్ద విషయాలలో దేవుని చిత్తం

జరగాలని ఆశిస్తాము. తెలసుకోవాలని కోరుకుంటాము గాని అతి చిన్న

విషయాల్లో కూడ దేవుడు స్పష్టంగా తెలియచేస్తాడని అనుభవం ద్వారా

తెలసుకోలిగాను. బభకతసింగు, అబ్రహాము జీవితాలు ఆదర్శిమయయాయి.

ఆ సంవత్సరం డిపసంబరు 31 రాత్రి పొందిన వాగ్దానాలలో ఒక

వాక్యం నన్ను ఆత్మీయంగా బలపర్చింది. క్రీస్తు గొప్ప కాపరిగా ఉన్నాడు.

14 నీ సరిహాద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి

గోధువులతో నిన్ను తృపిప్రచువాడు ఆయనే కీర్తన 147:14

నా జీవితంలో డాక్టరుగా రకనడా వెళ్లాలని కోరుకున్నాను. మా

నాన్నగారికి ఆ్రేసటలియా వెళ్లాలని ఉంది ఏ ప్రాంతం నీ చితతములో ఉందో

స్పష్టంగా తెలుపండి అని ప్రార్థించాను.

యెహోవాను స్తుతించుడి. ఆకాశ్వాసులారా, యెహోవాను

స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన

దాతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన పసైన్యములారా,

మీరందరు ఆయనను స్తుతించుడి. కీర్తన 148:1-2

బైబిలులోఆ పేర్లు కనిపించవు గాని వాక్యం ద్వారా చూపాడు. ఆయన

మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేపసనో అది మీరు తలంచుకొని,

మీరు యెహోవాయందు బభయబభకుతలు కలిగి, నిషకపటులై పూరణ

హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 1సమా 12:24

నీకు ఉపదేశము చేపసదను నీవు నడవవలసిన మారగ మును నీకు

బోదిించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన 32:8

ఈ వాక్యాలు బలపర్చాయి.

అద్భుతంగా �లై నెలలో ఆపఘర్ వచ్చింది. వీసా కొరకు ేపపర్లు

సిద్ధపర్చాలి. నా ే్నేహితురాలు సరిటపఫిరకట్ల కొరకు పిన్సిపాల్ గారిని అడుగగా

ఊహించని రీతిగా చాలా ప్రేమగా మాట్లాడారు. అమ్మా, నీకు ఏ

డాక్యువెంట్లు కావాలన్న ఇస్తాను అన్నారు. వాక్యమే బలపర్చింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఒకడు తనకేరపరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన ద ృష్టికది

న్యాయముగానే అగపడను యెహోవాయే హృదయములను పరిశీలన

చేయు వాడు.

సావెుతలు 21:2

జుళ� ఆసప్రతిలో ఇంటర్నషిప్ చేసే రోజుల్లో ఉన్నత విద్య ఉద్యోగం

చేయదలచి విదేశాలు వెళ్లాలని కోరుకున్నాను. పసపెటంబరులో క్లాసులు

జరుగుతాయి. గనుక అన్ని ేపపర్లు పూర్తి చేసి నింపాలి. నీ చిత్తవెైతే

సమయానికి అన్ని సమకూడితే వెళాతను లేకపోతే ఆగిపోతాను అని

ప్రార్థించాను.

ఆ రోజుల్లో ఆర్థికంగా నా తల్లిదండ్రులు క్లిషట పరిస్థితులలో ఉన్నారు.

బైబిలు స్టడ� సమయంలో పాస్టరుగారి సందేశముతో సుస్పష్టముగా నీ

ఆదర్శాిలేమ? నీ గురి ఏమ? నీ ప్రాధాన్యత ఏమ? ప్రార్థించి

తెలసుకున్నావా? తాప్రత్యంతో విదేశాలు కోరుతున్నావా? ఆలోచించకో.

నా స్వంత చితతమా దేవుని చితతమా? అని చాలా లోతగా ఆలోచించాను.

స్వంత చిత్తంలో సవాకార్యాలు చేసేత ్రేక మేడలుగా కూలిపోతాయి. నిరాశ

మగులుతుంది. నా కుటుంబానికి అగౌరవం లభిస్తుంది. అదే సంపూరణంగా

దేవుని చిత్తవెైతే ఆశీర్వాదకరము. స్వంత చితతములో తల్లిదండ్రుల ప్రమేయం

ఉండదు. తీవ్ర నష్టం ఎదురొకనవచ్చు దేవుని చిత్తంలో ఆయన ఇచ్చే

ఆశీర్వాదాలు నిత్యతవాం వరకు నిలుస్తాయి. శాశవాత ఆనందమును ఇస్తాయి.

తలగా ఉంటాము విజేతలము కాగలము.

మనలను దేవుడు హృదయ పూర్వాకంగా తీసుకొని వెళ్ళదల్తిేే ఆ

అనుభవాలు వేరొకరికి మంచి ప్రయోజనాలనిచ్చే కృప తపపక ఇస్తారని

నమ్మి స్తుతించాలి. వెుుదటిది ఆలస్యంగా జవాబు పొందు సంధర్బా�ల్లో

ఆలస్యాలు నిరాకరణకు ఆదారం కానేరము.

రెండవది దారిలేక ఆగిపోవు స్థితి ప్రభువు రానీయరు. ప్రతి సమస్యకు

ఆయన దగ్గర జవాబు ఉంటుంది.

మాడవది ఎండి పోవుట లేక డబ్బు లేకపోవుట ఆర్థిక లోటు లేదా

లేమ వీటిని బట్టి బాధ్యతగా భారంతో ప్రార్థించాను. ప్రభువు కృపలో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

డిపసంబరు వెుుదటి వారంలో ఆఖరుగా పెఫైలు చేసి పంపాను. జనవరిలో

తరగతులు ఆరంబభం కానున్నాయి. కాసత నిరాశకు ఒత్తిడికి గురయయాను.

ప్రతిసారి నాకు ఆ సంవత్సరంలో ప్రభువు నాకిచ్చిన వాగ్దానం జ్ఞాపకం

చేసుకొని ధైర్యం కలిగించేవారు. అది డిపసంబరు 18వ తేదిన ఉదయాన్నే

లేచి ప్రార్థించి క్యాలైండరులో వాక్యాన్ని చూచాను. కీర్తన 147:14 ప్రభువు

సాటిగా మాట్లాడారు. నన్ను ఆకరి�ంచిన వాక్యం మంచి గోధువులతో

తృప్తి పరుస్తాను అనగా మంచి ్రశ�షటమైన విశ్వాసుల సహావాసము నాకొరకు

సిద్ధపరచి విదేశంలో ఉంచారని నమ్మాను. గోధువులు అనగా వాక్య సమృది�

నేనెకుకవగా అన్య ప్రాంతాలలో అపరిచితుల మధ్య ఉన్నాను. నేను

ఆత్మీయంగా బలపడిన సహావాసం ఉంటుందా లేదా అని దిగులుపేదాన్ని.

వాక్యంలో జవాబు పొందాను.

ప్రభువా నేనిపుడు ఎదురొకనే పరిస్థితులలో సంపూరణంగా నీ చితతము

జరుగనీయుడి. గతంలో ఇ్రశాయే�యులు కానాను చేరుటకు �గుపుత నుండి

తకుకవ సమయం ఉండగా జీవిత ప్రమార్థం దేవుని చిత్తం తెలసుకొని

దేవునిపై పూర్తిగా ఆధారపడాలని స్పష్టంగా దేవుడు మాట్లాడి ఆకలి దప్పిక

తీర్చి వారు పూర్తిగా దేవునిపై ఆధారపడనట్లు నేర్పించిన రీతిగా నా జీవితంలో

నాకు దేవుడే ఆధారమని నేర్పించారు. నా కొరకు నా సంఘము నా

తల్లిదండ్రులు భారంతో ప్రార్థించారు. బభక్తి గల తల్లిదండ్రుల ద్వారా దేవుని

తెలసుకునే కృపను ఇచ్చారు. సవాళ్ళనెట్లు ఎదురుకోవాలో పోరాటాల్లో

జయం పొందుట ఎట్లు ప్రార్థన ద్వారా నేర్పించారు. బాల్యంలో నా

అవసరాలను నాన్నను అడిగితే ప్రార్థన చేయి నా ద్వారా దేవుడు నీకిస్తాడమ్మా

అనేవారు. విదేశంలో ఉంటా సాక్షిగా జీవిస్తున్నాను. హాల్లెలాయ ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 220 of Priya Yesuni Saakshulu
పేజీ 220

40. సువార్త ప్రకటించే పాదాలుగా నన్ను మార్చి

ఆయన సేవలో ఘనపరిచారు.

భషప్ డా. ఎ�షా కాలేపల్లి గారు

నీవు నా సేవకుడవు... నేను నిన్ను నిర్మించితిని” - యెష. 44:21

పరిచయం: నా పేరు కాలేపల్లి ఎ�షాగారు అన్యజనులకు

అందించబడిన అమాల్యమైన దేవుని దీపము. ఎకకడో

మారుమాల గామంలో దేవుని ఎరుగని అన్య

కుటుంబములో పుట్టి, శరీరంలో దాచుకోలేని ఎన్నో వ్యాదిి

బాధలను అనుబభవిస్తూ దేవుని దర్శినము ద్వారా తారుప

గోదావరి జిల్లా, ధవళ�శవారంలోని ఎపరకొండకు వచ్చి దేవుని

ధ్యానంలో గడిపి అనతికాలంలోనే ఆత్మ కలిగిన అతిపెద్ద సంఘమును

స్థాపించిన అద్భుత దైవజనుడు.

కాలేపల్లి ఎ�షాగారు... స�మయడు, సహనశీలి మరియు ప్రార్థనా

యోథదుడు. దేవుని రాజ్య స్థాపన కొర్రై అహార్నిశలు పశమంచిన అలుపెరుగని

ఆణిముత్యం. వాక్యాన్ని బోదిించడమే కాదు... వాక్యానుసారముగా

జీవించడమే ఆయనకున్న సాక్ష్యం.

యేసుపపరభుని సేవ మకికలి దొడడ్దనియెంచి, నిత్యజీవాదిిపతియైన

పరమ తండ్రి సేవలో కన్నీటి ప్రార్థనా విజ్ఞాపనలతో, నశించుచున్న ఆత్మల

యెడల భారము కలిగ, క్రీస్తు చూపిన ప్రేమే మాదిరిగా గల నిజమైన బభక్తితో

అనేక వేల మందిని రక్షణ సువార్త ద్వారా ప్రభువు పాదముల చెంతకు

చేర్చిన మహానీయుడు కాలేపల్లి ఎ�షాగారు.

2000 మందికి పైగా బాపీతస్మములిచ్చి, ""హా�స్ ఆపఫ్ ప్రేయర్”

పరిచర్యలను స్థాపించి వాటిని 40 సంఘములుగా విసతరింపజేసి, తాను

తీర్చిదిద్దిన 100కు పైగా గల సంఘాలను దైవసేవకులకు అపపగించిన

నిసావార్థ జీవి కాలేపల్లి ఎ�షాగారు. తన ఇరువురు కుమారులను, ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

కుమార్తెలను కూడా దేవుని పరిచర్యకు సమర్పించి, తాను మరియు తన

కుటుంబము దేవుని కొరకే అంకితం అని చాటి చెప్పిన మాదిరి కలిగన

సేవకుడు కాలేపల్లి ఎ�షాగారు.

విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన, �క్యత, సఖ్యత, సంతోషము,

సమాధానము, ఆత్మీయత, అనురాగము అన్నీ తానై, అంతటా సువార్తకు

సాక్షిగా, దేవుని చేతిలో సాధనముగా జీవించడమే లకష్యంగా పబతకుతున్న

సత్యశీలుడు కాలేపల్లి ఎ�షాగారు.

ప్రైస్తవ సంఘమునకు, సమాజమునకు ఎనలేని సేవలందించిన ఇట్టి

ఘనుైన దైవజనుని స్న్మానించుట, ఆల్ ఇండియా క్రిస్టియున్ కౌన్సిల్ ధన్యత.

ఇది దేవునికి మహిమ. దేవుని ఉచితమైన కృపద్వారా ఇంతగా హెచ్చించబడిన

మా ప్రియులు ఎ�షాగారు, వరంత ఆయురారోగ్యములతో వర్థిల్లుతా,

అనేక మందిని దేవుని పనిముట్లుగా తీర్చిదిద్దుతా, దేవుడు అనుమతించిన

జీవితకాలమంతయు మరియు ఆయన రాకడ పర్యంతము నమ్మకమైన

సేవలో వరంతగా ఎదుగుచూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ...

ఆల్ ఇండియా క్రిస్టియున్ కౌన్సిల్

ఆంపధ పపదేశ్

ఆల్ ఇండియా క్రిస్టియున్ కౌన్సిల్

క్రౌన్ ఆపఫ్ క్రిస్టియున్ కౌన్సిల్ - 2019 అవార్డు పగహీాత ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top