
4. దేవుని ఎరుగని కుటుంబంలో జన్మించి
క్రీస్తును రక్షకునిగా నమ్ముకొనిన అమ్మమ్మ గారి
ద్వారా రక్షణ పొంది క్రీస్తు పరిచర్యలో ఉన్నాను
గ్రేస్ య్రాండాస్, రాజమండ్రి
బభయపడకుము నేను నీకు తోడైయున్నాను. యెషయా 43:5
పరిచయం : ప్రభువు నామములో మీకు వందనాలు. ప్రభువు కృప
ద్వారా క్రీస్తును కనుగొని సాక్ష్యమచ్చు స్థాయికి చేర్చిన
నారక్షకునికి కృతజ్ఞతలు తెలుపచున్నాను. భర్త గారెైన
య్రాండాస్ గారి సహాచర్యంలో గణనీయమైన సువార్త
సేవను రాజమండ్రి లింగంపరిత � ఏలేశవారం
ప్రాంతాలలో చేయగలుగుచున్నాను. మాది పాస్ట్ల
కుటుంబం కాదు గాని విశ్వాసిగా నేను అనేక
ప్రాంతాలలో దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ నేడు
దేవుని సేవను నమ్మకంగా చేయగలుగుచున్నాను. నా పట్ల దేవుడు లైకకలేనన్ని
ఉపకారాలు చేశాడు. వరిణంచతరము కాదని భావించి దేవుని సదా స్తుతించి
ఆరాదిిస్తున్నాను. నా తల్లిదండ్రులకు నేను పపధమ సంతానంగా జన్మించాను.
మా అమ్మమ్మ, నానమ్మ తరంలో క్రీస్తునెవరు నమ్మలేదు. వారంతా
విగ్రహారాధన చేసేవారు. నేను కూడ విబూదితో, తిలకం బుట్టు లేనిదే
బయుటకు వెళ్ళిదానిని కాదు. మేము బయుటకు వెళ్ళినపుడు చెట్టుగాని
రాయి గాని కనిపిసేత ఆగి దానిని వ్రెుుకేకవారము. మా పెద్దవారందరికి ఆ
విధంగా చేసేత మేలు కలుగుతుందని నమ్మకము. చాలా అమాయకంగా
ఉంటా ఆచారాలు పాటిస్తూ నా బాల్యమంతా గడిపాను. మా నాన్నమ్మగారి
అకకకు ఎవరో సువార్త బోదిించగా క్రీస్తును నమ్ముకున్నది. ఆమె నాన్నమ్మతో
ప్రేమగా ఉండేది. మా అమ్మమ్మ, తాతయ్య ఆమెకు తమ్ముడు వర్స
బంధుతవాముంది. ఆమె ప్రభావం అమ్మమ్మ, తాతయ్యల మీద పడి వారి
కుటుంబమంతా ప్రభువునందు విశ్వాసముంచుట దేవుని సంకలపమైనది.
మా తాతయ్యకు అనుకోని విధంగా శరీరంలో గడడ్లు ఏరపడ్డాయి. ఆ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
బాధలో పెద్ద నానమ్మ క్రీస్తు బభకుతరాలిగా అమ్మమ్మను, తాతయ్యను
పరామర్శంచి క్రీస్తు సజీవుడైన దేవుడని ఆయనే మోకషానికి మార్గమని
స్వాస్థ్యపరచు దేవుడని వివరించింది. అనారోగ్యంతో బాధలో ఉన్న సమయంలో
అమ్మమ్మ, తాతయ్య ఆమె మాటలపై లకష్యముంచారు. క్రీస్తును నమ్మి బభక్తిని
పాటించుట వల్ల ఆ గ్రామంలోని కులస్తులు వెలివేసారు. మంచినీటి దగ్గరకు
కూడ రానీయలేదు. చాలా హీనపర్చివారు. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న
దైవజనులు మల్లేశవార రావు గారు వారింటికి వచ్చి సువార్త బోదిించి
ఆత్మీయంగా బలపర్చారు.
మా తాతయ్య అపపటికే సత్యాన్వేషిగా చాలా గ్రంథాలు చదివారు.
ఎంతో పరిశీలించి దేవుడు మార్గము,సత్యము, జీవవెైయున్నాడని, ఆయనే
యేసుక్రీస్తు అని కనుగొన్నారు. చేతబడి ప్రభావంతో అమ్మమ్మ ఇంట్లో మరణం
సంబభవించగా దుఃఖం తీరాలని నన్ను నాలుగు సంవత్సరాల బాల్యంలో
వారింట్లో ఉంచారు. నాకు వారి ప్రేమ ఇష్టమే గనుక వారితో ఉండేదాన్ని.
వారు క్రీస్తును ప్రేమిస్తూ ఆరాధనలలో పాలుగనేవారు. నేను కూడ క్రీస్తును
ప్రేమిస్తూ వారిని అనసరించాను. పూజలు చేసిన జ్ఞాపకాలు లేవు. మా
తాతయ్య అమ్మమ్మ క్రీస్తును నమ్మినందున }రి నుండి వెలి వేసారు.
నిరుత్సాహా పడక క్రీస్తును వెంబడించారు. బభక్తిగా జీవించారు. మంచి
పుస్తకాలు చదివి తాతయ్య పోస్టువెున్ ఉద్యోగం చేస్తూ ఇంటింటికి వెళ్ళినపుడు
సువార్తను బోదిించేవారు. నేను కూడ పసైకిల్పై వెళూత సువార్తలో పాలుగనేదాన్ని.
బాల్యం నుండి బైబిలు కథలు, పాటలు నేరచుకున్నాను. గతంలో కొద్ది
మందితో ఉన్న సంఘం ఇప్పుడు 500 మంది వరకు వ్యాపించింది. దేవుడు
మనతో ఉంటే శాంతి, సమాధానం ఉంటాయని తెలసుకున్నాను. తాతయ్య
దగ్గర ఉన్న నన్ను అమ్మ నాన్నలు 9సం”ల వయస్సులో వెనకుక
తెచ్చుకున్నారు. నాకు ఇకకడ నెమ్మది లేదు. శాంతి లేదు, ప్రార్థన లేదు.
అమ్మమ్మ, తాతయ్య, మామయ్య క్రీస్తును ప్రేమించేవారు. నేను కూడ క్రీస్తును
ప్రేమంచి, సేవించాలని అనుకున్నాను. నేను రాజమండ్రి వచ్చేటప్పుడు
నాకు దేవుడు తోడండాలని నేను నేరచుకున్న బభక్తిలో కొనసాగాలని కొతత
నిబంధన బైబిలు ఇచ్చారు. నానమ్మ ముందు ఆ బైబిలు తెరిసేత ఇష్టపడరని
తెలిసి చాటన దాచాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నానమ్మది మంచి మనస్సు అయినా నన్ను ప్రేమగా చాసినా నా
విశావాసం పట్ల విభేదముండేది. ఆమెకు బైబిలుపై నమ్మకం లేనందున
నాతో గొడవలు జరికగవి. బైబిలు చ్రింేసారు. రహాస్యంగా బాపతావ్లో
ప్రార్థన చేసుకునే దాన్ని. నన్ను ఏదో ఒక సాకలులో చేర్పించాలి గనుక
ప్రయత్నాలు జరుగు సమయంలో నేను క్రీస్తును ప్రార్థన చేసాను. ప్రభువా
నేను బైబిలు చదువకుండా చింపివేసారు, నన్ను బాదిించారు, కనీసం స్కూల్లో
అయినా నిన్ను సేవించుటకు ప్రార్థించుటకు రక్రైస్తవ సాకలులో సీటు
ఇప్పించమని కన్నీటితో ప్రార్థన చేసాను. దేవుడే అసాధ్యాలను సుసాధ్యం
చేయగలడని నమ్మాను. దేవునిని నమ్మకంగా ప్రేమించే యధార్థవంతులను
బలపరచుటకు ఆయన కనుదృష్టి సంచారము చేయును అనే వాగ్దానం
చొపపున షాడే గర్ల్స హెైాసాకలులో ప్రవేశం లభించింది. అమ్మమ్మ
నమ్మినందున మా తల్లి కూడా ప్రభువును నమ్మింది. అది నానమ్మకు
నచ్చేది కాదు. అమ్మను కొట్టి గాయపర్చివారు. ఈ గొడవలు దేవుని
నమ్మినందుకే అని వీదిిలో వారు గమనించేవారు. మా నాన్నగారు పబాంది
తాకగవారు, అమ్మేవారు. సినిమా పిచ్చి ఉందని దేవుని నమ్మమని అడుగలేదు
గాని ప్రార్థన చేసేదాన్ని. ఆయనను ఒక హీారోగా భావించి గౌరవించేదానిని.
నాకొక తమ్ముడు ఉన్నాడు.
నా స్నేహితురాలి ద్వారా సండేసాకలుకు వెళ్లాలని ఆశించాను ఎకకడికి
వెళుతన్నావని నాన్నమ్మ అడికగవారు. ఆడుకోవడానికి వెళుతన్నాను అని
చ్పెేెదాన్ని. బైబిలుకు అటట వేసి తరగతి పుస్తకాలలో దాచి పెట్టి చాటుగా
చదివే దాన్ని. నాన్నమ్మకు అనుమానం వచ్చి గ్యాస్ వెలిగించి, అమ్మ ముఖాన్ని
మంటకు దగ్గరగా పెట్టి నువువా చర్చికి వెళ్ళను అని చెప్పు, అప్పుడు మీ
అమ్మను వదిలేస్తాను అని బైదిరించింది. ఆ కషణం బభయపడి లోపలికి వెళ్ళి
కన్నీటితో ప్రార్థన చేసాను. దేవుని దయ వలన నా తల్లిని ఆయన
పబతికించాడు. నేను చదువుకునే సాకలులో పెద్ద హాలు ఉండేది. అకకడ
మనస్సుకు తృప్తి కలేగంత వరకు ప్రార్థన చేసేదాన్ని. నాన్నమ్మకు టిభ వ్యాదిి
సోకింది. అమ్మను, నన్ను బాదిించినా చివరి దశలో క్రీస్తు ప్రేమతో దగ్గరకు
తీసుకొని ఆహారం తినిపించేదానిని. నా ప్రార్థనల పఘలితంగా దేవుడు ఆమెలో
మారుప తెచ్చాడు. వ్యతిరకించిన నోటితోనే నానె రాసి ప్రార్థించమని నానమ్మ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
అడిగింది. ఆ మారుప ప్రభువే కలిగంచారు. చివరకు నాన్నమ్మను ఆసుప్రతిలో
చేర్చారు. సాకలులో 6 నెలల పరీకషలు జరుగుతుండగా నన్ను నాన్నమ్మ
చూడాలన్నారు. నన్ను ప్రేమతో నానమ్మ పిలుచుట ఆశ్చర్యం కలిగంచింది.
గ్గసును ఇబ్బంది పెట్టి ఆమె నమ్మకాన్ని తృణీకరించవద్దు. ఆమె నమ్మిన
దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకొనుట చాలా అద్భుతము.
నేను నీటి బాప్తిస్మం తీసుకోవాలని ఆశించాను. మా ఆత్మీయ తండ్రి
దైవజనులు తీడ రఘు గారు నన్ను బలపరచి నీటి బాప్తిస్మం కొరకు
ఉపవాసముండి సిద్ధపడమని చెప్పారు. విశ్వాసులతో కలిసి 100 రోజులు
ఉపవాసముండి ప్రార్థించారు. నన్ను సిద్ధపరిచారు. నేను మా తల్లి 2010వ
సంవత్సరం అకోటబరు 31వ తేది కలిసి బాప్తిస్మం తీసుకొని దేవునిలో
ఆనందించాము. మా నాన్న గారిలో మారుప రాలేదు. నాకు చాలా వెలితిగా
ఉండేది. బైబిలులో యెహె�షువ, దావీదు చెప్పినట్లు నేను నా ఇంటివారు
దేవునినే సదా సేవిస్తామని నాన్న కూడ దేవుని నమ్మాలి అని ఆశించేదానను.
ఒకరోజు మా నాన్న గారిని చర్చికి రమ్మని అడిగాను. ఎంతో కోపంగా
కాలితో తన్నారు. దారంలో పడిపోయాను. చాలా బాధపడాను. మీ నాన్న
చర్చికి రారెందుకు? ఆయన చేసే వ్యాపారాలు సరెైనమ కాదు కదా? అని
విమర్శంచగా బాధతో ప్రార్థన చేసేదానను. కన్నీటి ప్రార్థనా ప్రతిపఘలంగా
దేవుని దయ వలన మా నాన్న గారు 2016 జనవరి 1వ తేదీన మందిరానికి
వచ్చారు. అదే సంవత్సరం ఆయన వ్యాపారాలు మానేసి ప్రభువునందు
విశ్వాసించి రక్షణ పొందారు. దేవునికే మహిమ కలుగును గాక.
నేను ఉద్యోగం చేయాలనే ఆలోచన కలిగింది. ఇంటి పరిస్థితులను
బట్టి తపపక ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఆదుకోవాలన్న ఆశ కలిగింది.
ఎంత దారమైనా వెళ్ళి పని చేయాలి, నన్ను ఈ లోకం ప్రభావితం
చేయరాదు, నేనే లోకాన్ని ప్రభావితం చెయయాలి అనుకున్నాను. మంచి ఉ
ద్యోగం వస్తుందని, డిపగీ చదివే రోజులో కష్టమని తెలిసినా లో చేరాను.
చీజజ
ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చేవి. ప్రార్థన చేస్తుంటే, ప్రభువు సేవకు రమ్మని ప్రిలసతున్నారు. యాత్ మీటింగ� జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు వాక్యం
చెబుతా పఫిలిపీప పత్రిక నుండి "అందరా తమ స్వంత కార్యములే
చాసుకుంటున్నారు. కానీ ప్రభువు కార్యాలపై ఆశక్తి చూపడం లేదన్నారు�. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నాకు సేవ చేయడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసి మా ఇంటి వారిని గొప్పగా
చాసకోవాలని, సేవకులకి ప్రోత్సాహాం అందించాలని అనుకునేదాన్ని. కాని,
దేవుని తలంపులు వేరు. నేను సంపూరణ సేవకు వెళ్లవలయనని చిన్నపుే
సముపద ప్రవాదంలో మరణించవలసిన నన్ను ఆయనే సేవ కొరకే పబతికించి
ఉంచారని ప్రభువు మాట్లాడారు. ప్రవచనాల ద్వారా, దర్శినాల ద్వారా
అనేకమార్లు నాతో మాట్లాడేవారు. యెషయా 60:1-2 వచనాల ద్వారా
సేవ్రై పిలుపునిచ్చారు.
నీకు వెలుగు వచ్చియున్నది, లైవ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ
నీమీద ఉదయించెను. చూడుము బూమని చీకటి కమ్ముచన్నది కటికచీకటి
జనములను కమ్ముచన్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన
మహిమ నీమీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెిదరు
రాజులు నీ ఉదయకాంతికి వచ్చెిదరు. యెష 60:1-2
ఉద్యోగం చేసేత చర్చికి వెళ్ళ అవకాశాలు తగ్గుతాయని బాధపడాను.
వివాహం చేసేత కట్నం కావాలి, ఆర్థిక స్థితి బాగా లేదు. ఆయన కృప
గొప్పది.
మీ బభవిష్యతతులో ఎలా వుండాలని అనుకుంటున్నారో కాగితం పై
రాసి ప్రభువు ఎదుట పెట్టి ప్రార్థించమని ఒకసారి సండే స్కూల్లో విన్న
మాట జ్ఞాపకం వచ్చింది. ఒంటరిగా సేవ చెయ్యలేను. ఒక బభక్తి గలిగిన
దైవజనుడితో వివాహం అయితే ఆయనతో కలిసి సేవ చేయడానికి
అనుకూలత ఉంటుందని ప్రార్థించి నేను నా భర్త సేవలో ఉండాలి. దేవుని
పరిచర్య కొరకు అపపగించకోవాలి. ఉద్యోగం చేస్తూ సేవ చేయరాదు.
ఎన్ని పశమలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. కట్నం అడగరాదు.
నన్ను ఇబ్బంది పెట్టాదు, ప్రార్థనారుడై ఉండాలి. దేవుని పపణాళ్ళక
కోసం సిద్ధ పడాలి, నాకు బంగారు ఆభరణాల పట్ల ఇష్టం లేదు. ఆయన
కూడా అలాకగ ఉండాలని రాసుకొని దేవుని చితాతనికి అపపగించుకొని
ప్రార్థించాను.
దేవుని చితత ప్రకారం, పైన తెలుపబడిన లకషణాలతో 2018 పఫిపబవరి
2వ తేదీన దైవజనులు యాంపడాస్గారి సంబంధం వచ్చింది. సుమారుగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
100 మంది దైవసేవకుల సమకషంలో దేవునికి మహిమకరంగా
8.8.2018న మా వివాహం జరిగింది.
ఈ విధంగా అన్య కుటుంబంలో నుండి ప్రభువును తెలసుకొనుట
మాపతమే గాక, నా 14వ యేట రక్షణ బాపీతస్మము పొంది, సంఘంలో
నమ్మకంగా ఉంటా, నేను చదివే కాలేజీలో నా సాక్ష్య జీవితాన్ని
కాపాడుకుంటా ఉంటుండగా సేవ్రై పిలచి, నేడు 3 ప్రాంతాలలో ఆయన
మహిమ కొరకు హె” టైంపుల్ సంఘంలో నా భర్త యాంపడాస్ గారితో
కలిసి సేవ చేస్తున్నాను. అంతమాపతమే కాక, అనేక ప్రాంతాలలో నా సాక్ష్యం
ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేకులను క్రీస్తు రాజ్యం కొరకు
సంపాదించుటకు ప్రభువు సహాయం చేస్తున్నారు.
యాటయాబ్ చిానల్ ద్వారా అనేక దేశాలలో ఉన్న
�అసతీవషర దీ�్�బశ్రీ�
తెలుగు ప్రజలకు వాక్య పరిచర్య చేస్తున్నాము.
ప్రభువు కొరకు నిరివారామంగా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు
పపయాసపడాలని మా కొరకు మా పరిచర్యలు (హె” టైంపుల్ యాంపడాస్
డ
బతతుల మనిపసీటస్) కొరకు ప్రార్థించండి.
ఈ పుస్తకం ద్వారా నన్ను మీకు పరిచయం చేసిన పకరేస్ విజయ
గారికి హృదయపూర్వాక కృతజ్ఞతలు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
5. ఎన్నికలేని నా జీవితంలో క్రీస్తు నన్ను వెదికి
రక్షించి గొప్ప సేవ్రై నన్ను ఎన్నుకొని
నడిపిస్తున్నారు
పాస్టరు ఎలియాజరు గారు, వెస్సియా సహావాసం, విజయవాడ
యేసు క్రీస్తు అందరికి ప్రభువు - అపొ.కా.10:36
పరిచయం:-ప్రభువు నామములో అందరికీ శుభకాంకషలు.
క్రీస్తే సజీవుడు. నిజమైన రక్షకుడని నమ్మి విశావాసంతో
నున్నాను. ఉప్పెన ప్రాంతము గుడివాడ తాలకా
కోడారు. పితరులంతా అకకడే ఉండేవారము. ఏడు మంది
సంతానంలో గౌతవేశవార్రావు అని నాకు పేరు పెట్టినపుడు
దేవదాతలు దర్శించి ఒక సవారం వినిపించి నీ పేరు
ఎలియాజరు అని తెల్పారు.
దేవుడేచెపపగా అబ్రహాముదాసుడను పేరున పిలువబడుచున్నాను.
నాన్న వ్యవసాయము చేసేవారు. నేను కూడా చాలా సహకరించేవాడిని. నా
దృష్టి వ్యవసాయంలో అభివృద్ధి చెందాలనే ఆశపేది. నాన్న నేను చదవాలని
కోరవారు. నేను ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి ముగించాను. మా }రిలో
దేవాలయానికి 300 ఎకరాలు పొలము ఉండేది. ఆ ప్రాంతము లో
వెళ్ళేవాడిని. రో� శతగోపురం పెట్టించుకొనేవాడిని. బభక్తి ఎవరితో అని
కనుగొనుటకు చాలా సమయము పట్టింది. తల్లి గర్బ�ంలో ఉండగానే దేవుడు
నన్ను ఎన్నుకున్నారు.
మన మతమే ్రశ�ష�ము వేర మత విషయాలు ననసరించే వాడిని
కాదు. నా జీవితంలో దేవుడు సృష్టించిన వ్యక్తి మాట్లాడగలిగతే దేవుడు కూడా
మాట్లాడాలి కదా! చాలా మంది పూజారులను ప్శ్నంచాను. కుర్రవాడిననీ
న్రీందుకురా అన్నారు. దాని వల్ల అన్వేషించాను. మాలో మంచి బభకుతలున్నారు.
వారిని అడికగవాడిని అప్పుడు ఎవరితోనంటే వారితో మాట్లాడేవాడు కాదురా
అని జవాభచ్చారు. దేవునితో మాట్లాడాలి. దేవుని చూపులు పాత కాలమైన ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఆ తపన ఎవరా తీసివేయలేదు. ఆ అన్వేషణ మానలేదు. నాన్న నాకు
పెండ్లి చేయదలిచారు. నా భార్యనా నన్ను నాన్న పోషించాలంటే
యిష్టపడలేదు. మంచి సంబంధం వచ్చింది. పెండ్లి పై ఆశ లేదు. 19 వ
సంవత్సరంలో పెండ్లి చేసుకొన్నాను. కమ్మ బ్రాహ్మాణుైన మా మామగారు
సంసకృతము నేర్చుకొనేవారు. హిందా ఆచారాలు జంజనము ధరించి ర్రుదాక్ష
మాలలు ధరించేవాడు. కానకలు సీవాకరించేవాడు. నాకు ఒక వ్యక్తి పై
ఆధార పడరాదు. సవాయం శక్తితో జీవించాలనే ఆశయంతో ఉండేవాడిని.
కుటుంబంతో చీలిపోయి వెళ్ళవద్దు అన్నారు. వేరు పడి వచ్చేసాను
ముగ్గురు పిల్లలు కలిగారు. బిడడ్లను కనే సమయంలో పుట్టింటిలో పురుడు
పోసుకొనేవారు. నెల్లారు జిల్లాలో వెైకా గనులలో ఉద్యోగం చేయాలని
నాన్న యిల్లు వదలి నెల్లారు చేరాను. అకకడే నా మాడవ అబ్బాయి
రత్నకుమార్ జన్మించాడు.
ఆ ఉద్యోగం చాలా క్లిషటమైనది. రోజుకి 18 గంటలు పని చేసి రోజుకు
రూ.2/- చొపపున 30 రోజులలో రూ.60/- జీతంతో యిల్లు
గడుపుకొనేవాడిని. తెలిసిన బంధువులు ప్రేమతో చూచుకొనేవారు.
నా భార్య బభక్తి చేసేది కాదు. అడడు వచ్చేది కాదు. కొన్ని విషయాలు
జ్ఞాపకము ఉన్నాయి. మా యిల్లు చాలా చక్కగా ఉండేది. ముందుగా ఒక
వేప చెట్టు ఉండేది. అకకడ దయ్యము కనిపస్తుందని చాలా మంది చెప్పారు.
ఒక రోజు చెట్టు దిగువ నల్లని ఆకారం నా యిల్లు చేరింది. తలుపు దగ్గరకు
చేరింది. నా వద్ద బభగవదీగత నా తల క్రింద ఉంచుకొనేవాడిని. అయినా
దయ్యం వచ్చింది. నేను నా భార్య వచ్చి కూరచున్నాము. వెళుకవగా
ఉండగానే కనిపంచింది. చెట్లు ఆ దయ్యం దిగినపుడు శబ్దం వచ్చేది నిద్ద
పటటలేదు. హిందా నమ్మకములో ఆంజనేయ దండకము తెచ్చుకొని తల
దగ్గర ఉంచమన్నారు. రాత్రివేళ్ నిద్ద ఉండేది కాదు. ఆ దయ్యం శబ్దం
చేసేది సవారంతో ""నీవు నాకు కావాలి అని చెప్పింది”. మా ఆపఫీసులో జేసుదాస్
అనే ఆపఫీసరు ఉండేవాడు. బ్రదర్, మీరు ఒత్తిడిలో ఉన్నారు. కళ్ళు ఎరగ్రా
ఉన్నాయి. నిద్ద లేదా? ఏదైనా మమ్ములను బాదిిస్తుందా? అని ఆప్యాయంగా
అడిగాడు. మా యింటికి వచ్చి పరిస్థితులన్నీ విన్నారు. ఆయన ప్శ్నంచిన
ఒక ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది. నేను చెప్పినది చేస్తారా? నా దగ్గర ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
క్రీస్తు రక్తమును జ్ఞాపకం చేసుకొని ప్రారి�ంచిన ప్రార్ధనా నానె ఉన్నది. అవి
శక్తి గలవి. దానిని యేసు రక్తమే జయవుని చెప్పుచూ మా యింటి ద్వారము
పై సిలువ గుర్తు నానెతో వేసి, నేనిచ్చే ్రకొతత నిబంధన గ్రంథం తల క్రింద
ఉంచి చూడండి. తపపక ప్రశాంతంగా నిద్దపోగలరు. మంచి ప్రేమ
కనపర్చారు. నేను చాలా కాలంగా బాధపడినందన ఈ ప్రయత్నం
చేయదలచి ఆయన చెప్పిన రీతిగా చేయగా ఆ రాత్రి చీకటి శక్తి ఆశ్చర్యంగా
గుమ్మం దగ్గర ఆగిపోయింది. నేను స్పష్టంగా చాడగలిగాను. యేసుదాసు
గారు చెప్పిన సలహా మేరకు శక్తి ఉందని గ్రహించాను. నాకు ఆయన
సలహా మేరకు దైవ బభయం ఉన్నది గాని నిజమైన బభక్తి మాత్రం లేదు. నేను
పూర్తిగా ఆయన చెప్పినట్లు చేసి గొప్ప నెమ్మది పొందాను. ఆ రోజుల్లో
మాడవ కుమారుడు రత్నకుమార్ జన్మించాడు. ఆ రోజులో వింత వ్యాదిి
కలిగ కొందరు బాలురు మరణించారు. నా బాబుకు మాత్రం ఆ వ్యాదిి వల్ల
కాళ్ళు స్తుతవ లేక నడవలేక పోయేవాడు. సచ్చుబడిన కాళ్ళను బట్టి
అందరమా చాలా దు:ఖ పడ్డాము. జవార తీవ్రత వల్ల మరింత నీర్సబడ్డాడు.
మాకు తెలిసిన ప్రముఖ ఎముకల డాక్టర్లు చికిత్స చేయుటకు ప్రయత్నించి
విపఘలమయయారు. నన్ను చూచి ""అయయా మీ బాబుకి స్వస్థత అసాధ్యమండి
చక్కని భడడ్ గనుక వరంత డబ్బులు ఖరచు చేయక బాబు పోషణ్రై బ్యాంకులో
సొమ్ము ఉంచి ప్రశాంతంగా ఉండండి” అని సలహా యిచ్చారు. ఆ జబ్బు
పెరికగది లేదు. అదే అసహాయ స్థితిలోనే ఉంటాడు. ఆ రోజుల్లో నా తల్లి
ఉతతరము నాకు నిరీక్షణ కలిగంచింది. ప్రభువు ప్రణాళ్ళక మా జీవితాల్లో
స్పష్టంగా పనిచేయుట ఆశ్చర్యము కలిగంచింది.
అమ్మ నాకొక ఉతతరము వ్రాసిందని నమ్మి నందుకు మంచి ప్రార్ధన
లభించింది నా జీవితంలో జరుగబోవు విషయాలు ప్రవచనాత్మకంగా
తెలియజేసారు ""అయయా, మీరు అనేక దేశాలలో సువార్తను ప్రకటిస్తారు
మీరు బైబిలు చేతపట్టి యింటింటికి వెళ్ళి సువార్త బోదిిస్తారు అని కూడా
తెలియజేసారు. నా మాటలన్నీ దేవుని వాక్యం ప్రత్యకషమయయాక నేరవేరగలవు.
బాబుకు ్రకమంగా స్వస్థత వస్తుంది. మీరు యేసు రక్తమునకే జయము అని
చెపుచూ యిా నానెను బాబు కాళ్ళకురాయండి అని నానె చేతి కిచ్చి
ప్రార్థించారు. ఆయన మాటలు నమ్మకంగా ప్రార్థన నానెను కాళ్ళకు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
వ్రాయగా 8 నెలలకు బాబు నడుచుటకారంభించాడు. సంపూరణ స్వస్థత
లభించింది. యేసు రక్తము నానె నాతో పని చేసిన రక్రైస్తవుడు చెట్టు మీద
దయ్యం బాదిించినపుడు వాడమన్నారు. యిది రెండవసారి విన్నాను.
ఆ తర్వాత క్రీస్తు శక్తి పై నమ్మకము కలిగింది. ఆ తర్వాత పామర్రులో
చిన్న వ్యాపారము ఆరంభించాము. ఆ ప్రాంతంలో కేరళ్ సిస్టర్స ఉండేవారు
జాన్ గారు డాక్టరుగా నుండే వారు జారి� గారు కూడా ఆ ప్రాంతంలోనే
ఉండి మాకు సువార్త బోదిించారు ఆ రోజుల్లో ఒవర్సీలుగా పని చేస్తున్న
పి. వరీగస్గారు పరిచయ మయయారు ఆ అందరి విశ్వాసుల సువార్త పఘలితంగా
నమ్మి బాపీతస్మము పొందినచో రక్షింపబడగలవనే సత్యం గ్రహించి నీటి
బాపీతస్మమ్రుై సిద్ధపడ్డాము. నన్ను ఆప్యాయంగా తమ్ముడు అని
పలకరించేవారు చర్చి సహావాసంలో లభించారు మమ్ములను ప్రేమ
ఆప్యాయతలలో చూచేవారు. నా భార్య చర్చికి ్రకమంగా వెళ్ళిది. ఆదివారాలు
నేను వ్యాపారరీత్య ్రకమంగా వెళ్ళుటకు వీలు పేదికాదు. పాస్టు గారు
నన్ను సాటిగా ప్శ్నంచారు. నీ పాపాలు ఒప్పుకొని విడిచి పెటాటవా? నాలో
ఆ పపశ్న ఆలోచింపజేసింది. రక్షణ స్థిరత లేదని స్పష్టంగా గ్రహించాను.
నేను ఏ పాపము చేసాను? అని ఆలోచించేవాడిని. నాకు గొప్పవారు
స్నేహితులుగా నుండేవారు కానీ వారి అలవాట్లే నాతో రాలేదు.
బాతులైన్నడా మాట్లాడలేదు. ఒక రోజు గోడపై నా పాపాలన్నీ స్పష్టంగా
చూపారు. జన్మ పాపము, కర్మ పాపము నాలో ఉందని గ్రహించాను. నాలో
యిా పాపాలన్నీ ఉన్నట్లు తెలిసికొనగనే కన్నీటితో పాప కషమాపణ
వేడుకున్నాను. వ్యాపారములో అవకతవలన్నీ సరి చేసికొన్నాను. ప్రభువు
సన్నిదిిలో 5 రోజులు ఉపవాసములో నుండి దేవుడు సన్నిదిిలో గడపాలని
నేను నా భార్య నిరణయించు కొన్నాము. క్రీస్తును సేవించుటకే నిరణయించాము
నేను పని చేయు షాపునకు పసలవుపెటాటను. 5 రోజుల ఉపవాస్ దీకషలో ఒక
రోజు బభంగము చేసి భోజనం చేసేసాను చాల బాధపడాను. ప్రతి
ఉదయమున లేచి బైబిలు చదువుకొని ప్రార్ధన చేయు చండగా 4 గం”లకు
సమయం తెల్లవారునపుడు తెల్లని వెలుగు నా యింట్లో ప్రవేశించింది.
పూర్తిగా తెల్లవారనందన చీకటి గానే ఉంది. ఆ రోజుల్లో కిరోసిన్
దీపకాంతికి అంత ప్రకాశం లేదు. ప్రభువు దర్శంచాడా ? అని ఆలోచించి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నా భార్యతో యిా గొప్ప వెలుగు ఆవరించుటను గార్చి చెపపగా అహా!
క్రీస్తులోకానికి వెలురగై యున్నాడు కద ! ఆయనే నిన్ను సమీపించారు. ఆ
వెలుగు 25 నిమషాలు నిలిచివుంది ఆ మరిమట్లు గొల్రిే కాంతి నాలో
గొప్ప ఆనందం కలిగంచింది. నేను ప్రశాంతంగా బైబిలు చదువుచున్న
సమయంలో అకస్మాతుతగా అన్య భాషల అభిషేకం నా పైకి ఆవరించి
భాషలు మాట్లాడసాగాను. నేనెన్నడా ఆత్మాభిషేకం, అన్య భాషలు మాట్లాడే
వరమును కోరలేదు గాని నేను అడగక ముందే నా కిచ్చారు నిజానికి ఆ
కోరిక నా భార్యకు వుండేది. ఆ కషణంలో ఒక సవారము కూడా వినిపంచింది.
రోగులను స్వాస్థ్యపరచు వరము, అన్య భాషలు మాట్లాడు వరము దానికి
అర్ధము చెప్పు వరము, ప్రవచంచు వరాలిస్తున్నానని ప్రభువు సవారం ద్వారా
మాట్లాడారు పసైతానును గద్దించే వాడిని. ఆ తర్వాత తెలిసిన పాస్టు గారిని
సంప్రదించాను. మమ్ములను ప్రలోబభ పెట్టింది వెలుగు దాత కావచ్చిని
నిరుత్సాహాపర్చారు. ప్రభువుతో సన్నిహితంగా జీవించే వరీగసుగారు నన్ను
దర్శించి ""అయయా, ప్రభువు మీరు కృపావరాలనిచ్చారు. ఆత్మనింపుదల
ఉంది. ప్రస్తుత వ్యాపారాన్ని ఆ్రేసి, నా పరిచర్యకు రమ్మని ప్రభువు
కోరుచున్నారని గ్రహించండి” అదే ప్రభువుతో మాట్లాడి స్థిరపర్చారు. నేను
చేసే చిన్న వ్యాపారం మానివేయదలిచిన సంగతి మా మామగారు తెలిసికొని
నా భార్య అయిన తన కూతరని తనతో పాటు తీసికొని వెళాిలని నిరణయించి.
మా యింటికి వచ్చారు. మా మామగారు కమ్మ బ్రహ్మాణుడిగా పూజలు
మంత్రాలు వల్లించుటయేగాక కరణీకము, మునసబుగారిగా }రంతటిలో
పలుకుబడి గల వ్యక్తిగా చలామణి అయేయవారు. నా భార్య పుట్టింటికి రాను
నాన్నగారా, నా భర్త నాకు ముఖ్యమని చెప్పింది. మామ గారికి చాల
కోపం వచ్చింది. మీరు మా గడపలో అడుగు పెట్టాదు. నేను మీ గడపలో
అడుగు పెటటనని తెలిప వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. మేమద్దరం మౌనంగా
ప్రారి�ంచుకున్నాము. ప్రభువు ఒక రోజు కోపంతో ఉన్న మామగారింటికి
వెళాిలని తెల్పారు. చాల తగిగంచుకొని దేవుని మాటలకు లోబడి నేను నా
భార్య మామగారి యిల్లు చేరాము.
మేము మా మామ గారిల్లు చేరగానే అకకడున్న పని వానితో
మమ్ములను లోనికి రానియకుండా నెట్టివేయమన్నారు. మా బంధువురాలు ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
మమ్ములను చూచి లోపలకి ఆహావానించింది మీరు రమ్మని చ్రెేత యేసయ్య
నామంలో ప్రారి�ంచి యింటిలోకి వస్తాము అన్నాము. ఆయన మనస్సు
మార్చుకొని లోనికి రమ్మన్నారు. ప్రారి�ంచి లోనికి వెళాిము. అపపటికే మా
అతత గారికి మార్చి రోగం వుండేది. నేను ప్రారి�ంచగానే ఆమెక్రింద
పడిపోయింది. నీ వేదో చేసావు గనుక ఆమె పడిపోయిందని నిందించారు.
నేను ఆత్మవశుడనై ప్రారి�ంచగా, దురాత్మను గద్దించగా న్రీేర మీ అని
కూడా అడిగాను. పేరు చెప్పింది యేసు గొప్పా? నీవు గొప్పవాడివా సాటిగా
చెప్పు అని అడిగాను యేసే గొప్పవాడని ఆమె తెలిపంది. నాకు దేవత
ముడుపు చెల్లించగలనని చెప్పి చెల్లించలేదు. అందుకే ఆవరించానన్నది.
నా మామగారు మా అతతగారు స్వస్థత పడుట, నా ప్రార్ధనా పఘలితాన్ని
చూచారు. యేసు ప్రభువును మీరు నమ్మారకదా! మరెన్నడా మార్చ�లు
రానిచో ఆ యేసు దేవుడని నేను నమ్ముాను అన్నాడు. ఈసవాలు సరిగాగ
సరిపోవు జవాబు పొందగా యేసు నిజ దేవుడని నమ్మి జంధ్యము తీసివేసి
నా అతతగారు మామయ్య బాపీతస్మము తీసుకొని దేవున్ని స్తుతించారు. చేతికర్ర
పట్టుకొని తిరికగ వయస్సులో యింటింటికి వెళ్ళి యేసే ఏ్రైక రక్షకుడు అని
ప్రకటించారు. ఈ రీతిగా మా సవాకీయులలో 40 మంది క్రీస్తును రక్షకునిగా
అంగీకరించి ఒకసారి మారు మనస్సు పొందారు. మా అన్నయ్య కూడా
దేవుని మాట ననసరించి రక్షింపబడ్డాడు. నా ద్వారా రక్షణ భాగ్యాన్ని
పొందిన కొందరు వ్యక్తులు అన్న కోటేశవార్రావు గారు దానియేలు గారు
నా సేవలో చాల సహకరిస్తున్నారు. అందరా రక్షణ ఆత్మాభిషేకము
అన్యభాషల వరాల్ని పొంది క్రీస్తులో ఆనందిస్తున్నారు. ఇంటిలో శబ్దాలు
చేస్తూ అరుస్తున్నారని ఇళ్ళు ఖాళీ చేయమనేవారు అందరము చెరుకు తోట
దగ్గర సేవాచ్చ�గా ఆరాదిిస్తూ క్రీస్తు సన్నిదిిలో గడ్రిేవారము. గుణదలలో
ఉండగా నెహ్ర�గారు యింటి దగ్గరగా నుండేవారు వారు నాకు సుపరిచితులు.
నెహ్ర� అమ్మ గారు నా సహావాసంలో ఆత్మీయులుగా బలం పొందారు.
రఘురామయ్యగారు కూడా సన్నిహితులుగా నుండేవారు. పెంతేకొస్తు
దైవజనులు పి.యం. సావేయలు గారు, పి.టి.చాకో గారు, పి.ఎల్. పరం
జ్యోతిగారు వీరు నిర్వాహించిన గుణదల బైబిలు కాలైజిలో ఒకటిన్నర
సంవత్సరములు బైబిలు కోర్సులో చేరి ఆధ్యాత్మికంగా బలపడాను. వాక్యం
నేర్చుకోగా బలపడాను. వాక్యం నేర్చుకొనుట వల్ల నా సేవసాక్ష్యము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
బలపడింది. సంపూరణంగా దైవజనులకు సహకరించే వాడను. సేవారంబభంలో
నాకొక చిన్న పసైకిల్ ఉండేది. విభిన్న కరప్రతాలు సంచిలో పెట్టుకొని రోజుకు
100కు పైగా ఆయా స�లాలలో పంచేవాడిని సేవా పఘలితంగా అనేక రోగాల
నుండి స్వస్థత పొందేవారు. రక్త బేదిితో మరణపు అంచుచేరిన వారు కూడా
రక్షణ ద్వారా స్వస్థత పొందేవారు. వేల కొలది దయయాల నుండి విడుదల
పొందేవారు. దయయాలు ఎన్నడునన్ను ఎదురించలేదు. సంఘాలు స్థాపించ
బడ్డాయి. 50 మంది బాపీతస్మము తీసికొన్నవారు సంఘమైనప్పుడు నా
అన్న కాపరిగా సేవ చేస్తున్నారు. అందరము కలిసి విభిన్న ప్రాంతాలలో
10 సంఘాలు స్థాపించాము మాకు సమీపంలో గతంలో రెడిడ్పాలైంలో
ఎవరా అడుగుపెటట లేదన్నారు భాసకరమ్మ గారి సహకారంతో ఆ ప్రాంతము
దర్శంచాము. సమీప ప్రాంతాలు కేసరపల్లి, గన్నవరం, చిన్న చిన్న గ్రామాలు
పసైకిలు మీద వెళ్ళి సువార్త చ్పెేెవారము. కొన్ని పింటు చేయబడిన కర
ప్రతాలండేవి కొన్ని పాల్ యాంగిచో గారి జీవితాలవంటివి మేమే మా
ఖరచుతో పింటు చేసి పంచేవారము.
ప్రతి రోజు ఉదయముననే బయలుదేరి రాత్రికి ఇల్లు చేరవారము.
మాక్సో లైట్లు పెట్టి రాత్రి ఆరాధనలలో పాలోగనేవారము. ముగ్గురము కలిసి
చేసిన సేవలో వందల సంఖ్యలో రక్షణపొందుట దేవుని మహాకృపగా
స్తుతిస్తున్నాము ్రవెురాలు తప్పు వినికిడి ద్వారా సువార్త కొనసాగించి
చిన్నబాబు రత్నకుమార్ గారికివేదాంత విద్యలో సీటు వచ్చినది. సాకలులో
ఉండేది నేడు కారు నడుపుచున్నారు. నా బిడ్డలు అవెరకా వెళ్ళు
ధన్యతనిచ్చారు. పెద్దబాబు పసంట్రల్ గవర్నవెంటు ఉద్యోగాన్ని వదిలి సేవకు
సమర్పించుకొన్నారు. ఒక గ్రామంలో సువార్త సీవాకరించి లేదని ప్రార్థించగా
చాకలివాని పిల్లలు చనిపోవుట వల్ల క్రీస్తుని నమ్మారు. వార్రిై ప్రార్థించగా
కర్రలతో దాడి చేసారు. అందరము చేతులైత్తి ప్రార్థించాము. అందరా
క్రిందపడి ఏడ్చిి ప్రార్థన కోరారు. అకకడ సంఘమేరపరిచాము నేను అవెరకా
దర్శంచాను.
ఒకసారి వణుకూరు వెళ్ళగా ఆటంకం చేస్తు కాపాలావుంచారు. అన్ని
అడడ్ంకులు ప్రభువు విడ కొటటగా సంఘాలేరపర్చాము. రవ్రీందబాబు గారు
ఒక సంఘకాపరిగా పనిచేస్తున్నారు. చేబ్రోలులో అన్నయ్య కొడుకు సేవలో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నున్నాడు. సంఘ నిర్మాణమ్రుై దేవుడు 40 పసంట్ల స్థలము కొనే కృపని
ఇచ్చారు. బిడ్డలు అవెరకా నంచి కొంత సహాయం అందించగా సంఘస్తులు
త్యాగంతో పెద్ద సంఘంనిర్మించే ధన్యత లభించింది. మాఅందరి సహాయము
తలాంతులు, ధనము, మా ప్రియ యేసుకే అర్పించి ఘనమైన సేవలో
సాగిపోతున్నాము. విదేశ, స్వాదేశాలలో దేవునికి ఘనమైన సాక్షులుగా నుండి
ఆత్మజాలురుగా మా పరివారం అంతా ముందుకు సాగిపోతున్నాము. మా
రక్షణేసవా దేవుని మార్గములో కొనసాగాలని మా నిరంతర ప్రార్థన ప్రభువు
దీవెన మీతో నుండుగాక అవెున్.
చివరిగా నా జీవితంలో దేవుడు సత్యాన్వేషణలో నా బాబు అనారోగ్య
సమయంలో క్రీస్తు ద్వారా రక్షణ పొందుట, గతంలో దెయయాల పై విడుదల,
నానె క్రీస్తు రక్తముగా మారి ఆ పసైతాను పారిపోవుట ద్వారా క్రీస్తు శక్తి
గ్రహించుట ఆరంభమైనది. క్రీస్తు నన్ను వెదకి రక్షించినారు. నా కుమారుడు
రత్నకుమార్ గారు వివిధ దేశాల్లో 60 లేదా 70 దేశాలు సందర్శించినారు.
నా బిడ్డలు నా సవాకీయులంతా క్రీస్తు రక్షకుడు అనే నమ్మారు. నేడు వెుపస్సయ్య
సహావాసంలో క్రీస్తు కొరకు ఆత్మజాలరులము. మా పరిచర్య కొరకు
ప్రార్థించండి. దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమెన్
మా ఫోను నెం. 9494767633, 9494767736 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

6. అంధకారంలో నుండి ఆశీర్వాదంలోకి
నడిపించిన ఆశ్చర్యకరుడు
రామకృష్ణ, విచ�పట్నం
యేసయ్య దివ్య నామమున మీ అందరికి వందనములు. మాది
విచ�పట్నం. ఒకప్పుడు మేము విగ్రహారాదిికులము.
విచ�పటటణంలో సిటీ బస్సులు నడ్రిేవాడిని. ఎంత
కష్టపడినా, ఎంత సంపాదించిన అంత చిల్లు సంచిలో
వేసినట్లే ఉండేది నా పరిస్థితి. ఎప్పుడు అప్పులు,
ఆందోళ్నలతో ఉండేది నా జీవితం. గవర్నమేంట్ టక�్స,
డ�జిల్, సాటపఫ్ కు జీతాలకు డబ్బులు సరిపోక ప్రతి నెల
అపపులు చేయవలసి వచ్చేది. అదే చిన్న బస్సులు అయితే
టక్సిలు, డిజిల్ ఖరచులు తగ్గుతాయని ఆలోచన ఉండేది కానీ ఆరి�క
సహకారం కోసం ఎదురుచూసేవాడిని.
2004వ సం.లో నా ే్నేహితునికి ఒక బ్యాంకు మేనేజర్ తెలసు.
ఆయన ద్వారా మేనేజర్ ను కలసి నా ప్రాజైక�ట రిపోర్ట ను ఇచ్చి అప్లై చేశాను.
హెాడ్ ఆపఫీస్ నంచి అప్రూవల్ రావాలి నా చేతుల్లో ఏమలేదని మేనేజర్
చెప్పాడు. మా ే్నేహితుడు చరితు.ఆ రోజు నేను లోన్ శాంకషన్ అయితే మీ
దేవుడైన ఏసయ్యని నమ్ముకొని బాపీతస్మము తీసుకుంటనని అతనితో
చెప్పాను. కనికరం గల నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. లోన్ శాంకషన్
అయింది. కటటవలసిన డ�న్ ్రేవెంట్ కట్టి పెద్దవారి చేతుల మీదుగా నాలుగు
బస్సులు మహా ఆర్బా�టంగా రి�జ్ చేశాను. కానీ నేను దేవుడికిచ్చిన మాట
మరచి పోయాను. నా ే్నేహితుడు నన్ను రెండు మాడు సారులు
హెాచ్చరించాడు. అతడి మాటలు పెడచెవిన పెట్టి అయ్యప్ప దీకషా తీసుకొని
నల్లబటటలు ధరించుకొని శబరి వెళాిను. నేను కేరళ్లో ట్రై�న్ దిగిన వెంటనే
దేవుని ఉగ్రత నా మీదకొచ్చింది ఒక బస్సు ఆక్సిడెంట్ అయింది. మగిలినమ
యేవో గొడవలవలన బ్రేక� ఇన్సెపకటర్ ఆపడం జరిగింది. నేను వెంటనే
తిరిగి ట్రై�న్ ఎకిక వచ్చేసాను. ఆయన నాలో మారుప లేదు. ఇంకా అప్పుల
}భలో కూరుకుపోయాను గాని విగ్రహారాధనా మానలేదు. 3నెలల్లో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సమయం అయిపోయింది. బ్యాంకు వాళ్ళు బస్సును సీజు చేసారు. అప్పులు
మాత్రం మగిలాయి. నా భార్య పిల్లలతో విచ�పటటణం వదిలి విజయవాడ
పారిపోయి వచ్చాను. కరాణటక ట్రాన్సపోర్టలో లారీలను పెట్టి మల్లి వ్యాపారం
వెుుదలుపెటాటను. ఇకకడ కూడా అప్పులే. ఫోన్ మోగిన తలుపు కొట్టిన
బభయం. ఒక రోజు అర్ధరాత్రి ఫోన్ మోగింది. కరాణటక లోని మంగళూరు
పఘాట్ దగ్గర లారీ ఆక్సిడెంట్ అయిందని. డ్రైవర్తో సహా ముగ్గురు
చనిపోయారని లారీకి ఇన్సారెన్స లేదు. ఆ రాత్రి నిద్దలేదు. తెల్లవారు
జామునలేచి నడుచుకుంటా ఆత్మహాత్య చేసుకోవాలనే ఆలోచనతో ఏమ
తోచక మారెకట్ వరకు నడుచుకుంటా వెళుతన్నాను. అకకడ ఒక పాత చర్చి
కనబడింది. అపుడే తలుపులు తీస్తున్నారు. చర్చిలోకి వెళ్ళ్ల ఒంటరిగా
రోదించాను. తెలిసి తెలియుని ప్రార్ధన చేశాను. చర్చి నుంచి బయటికి
వచ్చాక గొప్ప ధైర్యం కలిగింది. వెంటనే కరాణటక లారీ ఆపఫీస్కు ఫోన్
చేశాను. హాస్పిటల్లో ఎవరు చనిపోలేదని చెప్పారు. ధైర్యంగా అకకడికి
వెళ్ళ్ల ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని అకకడే ఆ లారిని అమ్మేసి, అందరికి
పసటిల్ చేసి అన్ని ఖరచులు పోగ 10వేల రూపాయలతో ఇంటికొచ్చాను.
విజయవాడలో గుణదలలో స్పందన ్ర్రేయర్ హాల్కు పకక సందులో మా
ఇల్లు ఉండేది. నా భార్య ప్రతి శ్రుక, శని వారాలలో చర్చికి వెళ్ళిది. నిజ
దేవునిని ఆ్రశయించి కుటుంబ సమేతంగా ఆదివారం చర్చికి వెళుతన్నాము.
అల్లకల్లోలంగా ఉన్న నా జీవితాన్ని దేవుడు తన శాంతితో నింపాడు. అపపటి
నుండి నా జీవితంలో కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. పాస్టర్
దేవ సహాయం గారి వరతమానాల ద్వారా మారుమనస్సు రక్షణ విలువను
తెలసుకున్నాము. నేను నా భార్య ఇద్దరు కుమార్తెలు వెుుతతం నలుగురం
మా ఆత్మీయ తండ్రి అయిన దేవ సహాయం గారి దగ్గర బాప్తిస్మం
తీసుకున్నాము. ఒకప్పుడు అప్పుల బాధతో సతమతమయయాను, ఇపుడు
అప్పు ఇచ్చే స్థితికి దేవుడు మార్చినందుకు వేలాది వందనాలు. మా పెద్ద
పాప ఆం్రధా యానివర్సిటి లో ఇంజనీరింగు చదువుతుంది. రెండవ పాప
ఇంటర్మిడియేట్ చదువుతుంది. దేవుని కృపలో మా కుటుంబమంతా
ఆనందంగా ఉన్నాము. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు