12. క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుట కన్నా సాక్షిగా
జీవించుట విన్న, నా రక్షకుని సేవ చేయు
భాగ్యం పొందాను.
డాక్టు గోపాల్ రెడిడ్ గారు, పెనుకొండ, అనంతపురం జిల్లా
""పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక
మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల
యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు”
అపొ. 1:8
పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు. నాపేరు
గోపాల్ రెడిడ్, మా నివాస స్థలము పెనుకొండ, అనంతపురం
జిల్లా పురాతన దేవాలయాలకు కటటడాలకు నిలయము
దాదాపు 100 స”ల చర్రిత కలదు. 1981వ సం” నాటికి
నా వయసు 21 సం” వయసులో జీవితాన్ని అనుబభవించాలి,
ఆహ్లాదకరంగా గడపాలనే తలంపుతో నా స్వంత ఆలోచనతో
వ్యర్థంగా గడిపాను. కొన్ని బాధకరమైన సంఘటనలలో ఆధ్యాత్మిక
చింతనవైపు మరలింది. బభగవదీగత చదువుటకు ఆరంభించాను. నాకు
10మంది స్నేహితులు ఉండేవారు. ఈ పుస్తకాలన్ని చదువుతున్నావు కద
బైబిలు కూడ ఒకసారి చదివి చూడు అని సలహా ఇచ్చారు. వెంటనే బైబిలు
చదువుటకు ఆరంభించాను పుస్తకాల పురుగు అని పేరు పెటాటరు. బభగవదీగత
చదివే రోజుల్లో అది పక్కన పెట్టి బైబిలు చదువుటకారంభించాను. ఆ
రోజుల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు తీకషణంగా చదివే వాడిని. మహ్మాత్మ
గాందీి, లైనిన్, సాటలిన్, వెుుదలగు ముఖయల జీవితాలు చదివాను. బభగవదీగత,
బైబిలు రెండింటిలో ఏది నచ్చిందని స్నేహితులు ప్శ్నంచారు. బైబిలు
చదువుతా ఉండగా నా సాక్ష్యం ఆరంభమైనట్లు నాకు మంచి సమాధానం
లభించింది. స్థిరమైన నమ్మకం ఆ వాక్యంపై, క్రీస్తుపై కలిగింది. నేను
ప్రార్థించాను ఆశ్చర్య రీతిగా జవాబు లభించింది. వెుుదటిగా ఒక చర్చికి
వెళాిను, మనసుకు తృప్తి లేనందన వేరొక చర్చికి వెళ్ళగా కొద్ది మందితో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
జరికగ ఆరాధనకు వెళ్ళి ప్రార్థించగా క్రీస్తుతో నాకు దివ్యానుభవం కలిగింది.
1982వ సం.లో నా పాపాలు ఒప్పుకొన్నాను.
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన
నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను
కషవించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయను.
కన్నీటితో వినయంతో ఆయన సన్నిదిిలో ప్రార్థించాను.
మా గ్రామంలో పెనుకొండ అని పేరుకు తగినట్లు పెద్ద కొండ
ఉండేది. కొండ ఎకిక ఏకాంతంగా ప్రార్థించేవాడిని. ఆ దివ్యానుబూతి
మాటలలో వరిణంచలేనిది. గ్రుడిడ్వాడికి చూపు వచ్చినట్లు, పేదవాడికి ధన
నిదిి దొరికినట్లు దివ్య లోకాలలో సంచరించినట్లు అనుభవం కలిగింది.
మానవాతీత శక్తి నన్ను ప్రావితం చేసింది. నాలో గణనీయమైన
మారుమనస్సు అనుభవాన్ని చాలా మంది గమనించారు. విలాసాలు,
సినిమాలు, విందులు అన్ని వదులుకున్నాను. వాటిపై మోజు పూర్తిగా
పోయింది. ప్రార్థించుటలో ఆనందించేవాడిని. యేసును నమ్మాక చర్చికి
వెళ్ళుటకు ఆరంభించాను. నా స్వకీయులు నేను క్రీస్తును నమ్మిన విధానాన్ని
గుర్తించారు. నిజానికి నాన్న ప్రేమకు నోచుకోని స్థితి. 12వ యేట నాన్నను
కొలోపయాను. అన్నలు విద్యావంతులయయారు, అమ్మ నన్ను ప్రేమతో
చూచేది. మా రెడిడ్ కులంలో క్రీస్తును నమ్మిన వారు లేరు అందరికీ నా
నమ్మకం వల్ల చెడడ్ పేరు వస్తుందని బైదిరించారు. దేవునిలో ఉన్న ఆనందాన్ని
వారికి చెపపగలిగాను. నేను ఎవరితో వాదించలేదు. నా విశ్వాసాన్ని ఎవరు
కదిలించలేకపోయారు. అన్ని ప్రార్థనలకు జవాబు పొందుచూ ప్రభువు
ప్రేమలో నిలిచియున్నాను. నా తల్లికి చివరి కుమారుడినైన నా పట్ల చాలా
ప్రేమ ఉండేది. నేను క్రీస్తును నమ్మినందున అందరి మాటల ప్రభావం
వల్ల నన్ను బాదిించేది. ఒక రాత్రి ప్రార్థించుచున్న నన్ను నా తల్లి సమీపించి
కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఎముకలు కొరికే చలిలో నన్ను బయుటకు
పంింది. అందరు నన్ను ద్వేషించారు.
ఆ రోజుల్లో ప్రభువు సాక్షిగా ఉన్నా నా మాటలను ఎవరు నమ్మేవారు
కాదు. ప్రజలంతా ఎంతగా బాదిిసేత అంతగా ప్రభువు తన అపార ప్రేమతో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నన్ను ప్రేమించి ఆదరించారు. నాకు ఎదురైన ఆమేదన, బాధలకు బదులు
ఆయన అండ ఆదరణ ప్రేమ అత్యదిికమైన శాంతి నెమ్మది కలిగించేది. నా
స్వంత ఇంట్లో విశావాసం కాపాడుకొనుటకు చాలా క్లిష్టంగా తోచేది. దానిని
కాపాడు కోవాలనే ఆకాంకషతో కొన్ని నెలలుగా ఇల్లువదలి బయుటకు వెళాిను.
నా తల్లికి కూడ నేను ఎకకడ ఉన్నానో తెలియదు. ఎవరితో చెప్పుకోలేదు
తల్లి ప్రేమ గొప్పది కద! నేను లేని లోటు వల్ల అన్నం ముందు పెట్టుకొని
దిగులు పడసాగింది. ఆమె కోపం కరిగిపోయింది. నా పరిస్థితిలో అతి
పేరికం నాలో ఉండేది. కర్నూలు జిల్లా బోనకల్లు, ఆదోని వెుుదలగు
ప్రాంతాలలో ప్రభువును మాత్రమే తలంచుచు ఒంటరిగా పేరికంతో
కష్టాలు, కన్నీరు ఉన్ననా నా అంతరంగంలో ఆనందంగా ఉండేది. కుషుటవారి
కాలని వారికి సువార్త బోదిించేవాడిని. ఆ ప్రాంతంలో ఒకే ఒక ్రడస్
ఉండేది. రాత్రి వేళ్ ఉతకొకని అదే వాడుకునే పేరికంలో బ్రతికాను.
సమీపంలో ఉన్న గ్రామాలలో సాక్ష్యం సువార్త వివరిస్తూ గడ్రిేవాడిని. దేవుని
చిత్తంలో పెను కొండకు తిరిగి అమ్మ దగ్గరకు చేరాను. తన ప్రేమతో
ఆదరించి బాబు నీవు నీ దేవుని నమ్ముకో ఎకకడికి దారంగా వెళ్ళకు అన్నది.
ఇక నా జీవనమ్రుై ఇంగ్లీషులో విద్యార్థులకు ప్రెైవేటు చెప్పుటకు
ఆరంభించాను. నా బంధువుల అమ్మాయితో నాకు వివాహం జరిపించారు.
1980 నుండి 92 వరకు ఏ సహావాసము లేదు. సహావాసమునకు 72
కి.మీ వెళ్ళవలసి వచ్చేది. నా జీవితంలో 38 సం”లుగా విశావాస్ జీవితంలో
ఎన్నో వ్యాధులు నరాల బలహీనత ఆవరింపగా 1 కి.మీ. నడవలేని స్థితికి
దిగజారాను. పెఫైల్స వ్యాదిితో నడుము నొప్పితో బాధపడాను. ఎన్నో
సమస్యలనెదురొకన్నాను. కాని ప్రభువు నేడు కాలేబువలై అదిిక
బలమచ్చినందన 5 కి.మీ నడువగలుగుచున్నాను.
నా బటటలు ఆర వరకు బైబిలు చదువుతా ఉండేవాడిని. ్రడాయరుతో
చూచిన వారంతా ఆశ్చర్యపేవారు. నా అన్నయ్యలు గొప్ప గజిటైడ్
ఆపఫీసర్లుగా ఉండి గొప్ప సమృది� జీవితంతో ఉండగా నేను క్రీస్తును
నమ్మినందుకు తృణీకరించబడి కరి�న పేరికంలో శ్రమును అనుబభవిస్తూ
ఎకకడ ఉంటున్నానో ఏమ తింటున్నానో ఎవరికి తెలియుని స్థితిలో యేసును
తలస్తూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ గడిపిన నా ఏకాంత జీవితం నా 60 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సంవత్సరాల జీవితంలో మరుపు రాని అపురూప ఆనందం క్రీస్తు
నాకందించిన దివ్యమైన కాలంగా భావించి స్తుతిస్తాను. ఒకసారి నాకున్న
వసతువులు పొగోట్టుకున్నపుడు విశ్వాసిగా మోజైస్ గారు బైబిలు ఇచ్చారు.
ఆయనతో కొంత కాలం దైవ సహావాసంలో గడిపాను. కొంత అనారోగ్యం
ఎదురొకని జవారంతో వారం రోజులు బాధపడిననా విశావాసంతో మందులు
వాడకుండా కనిపెట్టి స్వస్థత పొందాను.
నా విశావాస్ జీవితంలో నేటికి 380 మందిని రక్షణానందంలో
ఆనందించనట్లు ప్రభువువైపు త్రిపపు కృప నా రక్షకుడు నాకిచ్చారు.
సంఘంలో ఉన్న వారి జోలికి పోకుండా క్రొతతగా దేవుని నమ్ముకున్న అన్ని
కులాల వారికి క్రీస్తు సువార్త బోదిించి క్రీస్తువైపు ఆకరి�ంచబడునట్లు
ప్రయాసపడగా సంఘంలో చేరు కృప ప్రభువే ఇచ్చారు. సమీపంగా 20
గ్రామాల నుండి విచ్చేసి సంఘ సరభయలుగా నిలిచారు. అనంతపూర్,
బెంగళూరు వివిధ ప్రాంతాలలో 50 మంది విశ్వాసులు చెదరి ఉన్నారు.
కొందరు ప్రభువు చెంతకు చేరారు. వివిధ రాష్రాటలలో సువార్త బోదిించుటకు
పర్యటించేవాడిని. నా భార్య బిడ్డలు కూడ నా సేవకు సహకరిస్తున్నారు.
నేను నా ఇంటివారు ప్రభువును సేవిస్తూ దేవునిలో అత్యానందబభరితుల
మవుతున్నాము. ఒకపుడు పేద స్థితిలో ఉండగా ఎన్నో అనారోగ్య
పరిస్థితులలో బాధపడి స్వస్థత పొందాను. నేడు సంపూరణ ఆరోగ్యంతో,
ఆయషు�తో, �శవార్యంతో, శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా
బహుగా ఆశీర్వాదించారు. నాకు ఏ సమయమైనా ఒంటరిగా దేవునితో
సహావాసం గొప్ప ఆనందం తృప్తినిస్తుంది. ప్రపంచమంతటిలో బహు
ధన్యకరమైన వ్యక్తిగా ఉన్నానని తలంచి దేవుని స్తుతిస్తున్నాను. గతంలో
ఏనాడు క్రీస్తును నమ్ముానని అనుకోలేదు. క్రీస్తును నమ్మినందుకు ఎందరో
ద్వేషించగా నేడు క్రీస్తును నమ్మినందుకు సువార్త సేవలో నమ్మకంగా
ఉండగా నేను పొందిన ఆశీర్వాదాలను గమనించిన వారు నన్ను కోపగించిన
వారు గౌరవిస్తారన్న వాక్యము నెరవేరునట్లు భ.జై. పాల్ సహిత్ నన్ను
అభినందించి నా సేవను గుర్తించి గౌరవిస్తున్నారు. నన్ను ద్వేషించిన వారి
మధ్య గౌరవము ప్రేమ, మర్యాదలందుకునే విశ్వాసిగా నన్ను నిలబైటాటడు.
దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ఇచ్చిన విలువైన ఆజ్ఞానుసారము
మీరు పరిశుద్దాత్మను పొందుతారు. బూదిగంతముల వరకు మీరు నా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సాక్షులై యుందురు అన్నట్లుగా ప్రభువు నా పట్ల చేసిన కార్యాలన్ని వివరిస్తూ
సేవలో సాగిపోతున్నాను. నా జీవితాశయమేమనగా సాక్ష్యం చెప్పుట తెల్రిైన
పని గాని సాక్షిగా జీవించుట వేరు. జీవితకాలం ఆయన గుణ గణాలను
ప్రచురించుచూ ప్రభువు కొరకు జీవించుట నా జీవిత ధ్యేయవెై యున్నది.
రక్షణ పొందిన నాటి నుండి బభక్తితో పవిత్రతతో ఆత్మ పఘలాలు పఘలించి
ప్రదర్శంచాలి. నా భావంలో సాక్షిగా జీవించేవార సాక్ష్యమవవాడం ఉతతమం.
నేను బైబిలు చదివిన తరువాత పక్కన పెట్టి మరొక పుస్తకము చదువాలనే
ఆసక్తి నాకు లేదు. గతంలో బభగవదీగత చదువుతా అది పక్కన పెట్టి మరో
పుస్తకము చదివేవాడిని. బైబిలులో ఉన్న మధురమైన వాక్యాలు అమాల్యమైన
వాగ్దానాలు రుచి చూచి ఎరిగిన అనుభవంలో వేర ఏ పుస్తకము రిచంచేది
కాదు. క్రీస్తు సమర్య స్రీతతో చెప్పినట్లు నేనిచ్చు జీవజలం తాగితే ఎన్నడు
దప్పిగొనడు. నా ఆధ్యాత్మిక దాహం తీరింది. పరిశుద్ధ గ్రంథదము నా ఆధ్యాత్మిక
దప్పిక తీర్చింది. ఉన్నతమైన ప్రేమ, సద్గుణాలు ఆ క్రీస్తు లకషణాలు
కనుగొన్నాను. ఆయన �న్నత్యాన్ని గ్రహించి ఆరాదిించుటకు తగిన దేవుడని
కొనియాడు తున్నాను. క్రీస్తులో ఏ బలహీనతలు లేవు. ఏ లోపం పాపం
లేనివాడు నేను నమ్మిన రక్షకుడు. నేను క్రీస్తును నమ్మినది 1982 సం”
కాగా 1992లో కొద్ది మందిమ కలిసి ప్రార్థించాము. చిన్న సంఘముగా
ఏరపుటకు ప్రయాస పడ్డాము. ప్రభువు మా పరిచర్య ్రకమ్రకమంగా
ఆశీర్వాదించారు. నేడు వందల కొలది మంది ఆదివారము భోజనాలు చేస్తూ
ఆత్మీయ ఆహారంతో తృప్తి పడుతున్నారు. కేవలం కొతతవారికి సువార్త తెలిపి
సంఘాలుగా చేరచుకొనుట మా ఆశయం. హిందువులు ఆసక్తితో ఆరాధనలో
పాలుగనుట న్రాంతో ఆనందం కలిగస్తుంది. ధనధాన్యాలు విసతరించుట కంటే
గొప్ప ఆనందం నా హృదయంలో ఉందని దావీదుతో పాటు చెపపగలుగ
తున్నాను. నేను నమ్మిన నా రక్షకుడు సజీవుడు క్రియాత్మకంగా గమనించి
కనుగొని క్రీస్తులో ప్రత్యేకత గమనించి నమ్మాను. చదువు లేని వారికి చదువు
చెప్పినవాడిని. గ్రుడిడ్గా దేవుని నమ్మలేదు. క్రీస్తు శక్తి గలవాడు సజీవుడు
అని స్పష్టమైన బుుజువులున్నాయి. క్రీస్తును నమ్మి విశావాసంలో స్థిరపడాను.
నేను క్రీస్తును వెంబడించుట మానివేస్తానని కొందరు తలంచారు. కాని నా
సువార్త పరిచర్య పఘలించింది. క్రొతతవారు చేరారు. దానిని బట్టి చాలా
ఆనందిస్తున్నాను. మా సంఘంలో క్రొతత సంఘ నిర్మాణాన్ని 2001వ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సంవత్సరంలో ఆరంభించి 2002లో పూర్తి చేసాను. మందిర నిర్మాణంలో
ప్రభువు అద్భుతాలు జరిగించారు. పూర్తిగా దేవునిపై ఆదారపడ్డాము. మేవెుక
నిరణయం చేసుకున్నాము. ఎవరిని ఆర్థిక సహాయం అడుగుట మంచిది
కాదు కేవలం విశావాసంపై ఆధారపడ్డాము. మేమంతా నెహెామ్యావలై
పూనుకొని కట్టుదము అని ప్రోత్సాహాముతో కొనసాగించాము. మేము చేస్తున్న
సంఘ నిర్మాణము ఎవరికి చెపపలేదని నిందించారు. 2002వ సంవత్సరం
సంఘ ప్రతిష్ట దినంగా బయలు పర్చాము. చివరి ఖరచుగా వెుటేరియల్రై
50 వేలు కటాటలి. ఒక విశ్వాసి 30 వేలు ఇవవాగా ఇంకొక విశ్వాసి 10 వేలు
ఇచ్చాడు వెుుతతం 40 వేలు సమకూడాయి. మరొక ఇద్దరు 5 వేలు, 3 వేలు
కలిపి 48 వేలు సమాకూడాయి. నిజాయితిగా సొమ్ము చెల్లించినందుకు
ఆసామ ఆశ్చర్యపడ్డాడు. నమ్మకంగా చెల్లించినందుకు 2 వేలు తగిగంచాడు.
దేవుని స్తుతించి ఘనపర్చాము. ఈ అద్భత అనుభవాలను చూచినవారంతా
ఆశ్చర్యకరమైన ప్రేమ అనే పాట పాడుకున్నాము. నేను నమ్మిన క్రీస్తు
ఆశ్చర్యకరుడు, ఆలోచన కరత, బలవంతుైన దేవుడు, నితయడగు తండ్రి,
సమాధాన కర్త మేము నమ్మిన రక్షకుడు అని నమ్మి స్తుతి చెల్లిస్తున్నాము. ఈ
లోకంలో బంధువులు స్నేహితులు ఏ విధమైన ఆనందం ఇవవాలేరు కాని
మంచి సమృది� గల కుటుంబంలో జన్మించిననా క్రీస్తును రక్షకునిగా
సీవాకరించి ఆయన ప్రేమ నిత్యమైనదని నిండైన నిసావార్థ ప్రేమనందించు
క్రీస్తును సేవిస్తున్నాను. వాక్యధ్యానంలో సంపూరణ ఆనందం పొందుచున్నాము.
శక్తి, ఆసక్తి, బభక్తి క్రీస్తు నుండి పొందగలిగి పరిశుద్ధాత్మ నడిపింపుతో సేవ
కొనసాగిస్తున్నాము.
ఇంటి నిర్మాణములో దేవుడు చేసిన అద్భుతము.
మా ఇల్లు కట్టుటకు నిరణయించుకొని ఒక ముస్లిం ఇంజనీరుతో
సంప్రదించుచుండగా వాస్తును అవలంభంచాలని చెపపగా నాకు
సలహాదారుడు, ఇంజనీరు క్రీస్తే ఆయన నడిపింపుతో నేను నడుస్తాను
అని చెప్పాను. పడమటి దికుకలో నీరుపడుతుందని చెపపగా 150 అడుగులలో
నేను చెప్పిన రీతిగా నీరు పుట ఆశ్చర్యపరిచింది. నేటికి అవిరామంగా
నీరు లభిస్తూనే ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. నా విశ్వాసాన్ని
ప్రభువు గొప్పగా ఘనపరిచారు ఈ పాస్టరుగారి దేవుడు అసాధ్యమైనదానిని
సుసాధ్యం చేయగల దేవుడని ఇంజనీరు సాక్షమచ్చాడు. నా విశ్వాసము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
సరెైనది కాదని కించపరిచే అవకాశము రానివవాద్దని ప్రార్థించి పఘలితము
పొందాను. ఎపపట్రిైనా అచంచల విశావాసంతో జీవించాలి. మారగం, సత్యం,
జీవవెైయున్న క్రీస్తును నమ్మి ఆ్రశయించి వెంబడించి మంచి కాపరి గొప్ప
కాపరి ప్రధాన కాపరి మనలను చేయి పట్టి నడిపించి పరలోకం చేర్చగలడనే
విశావాసంతో ప్రతి అడుగు ్రశద్ధగా బభక్తితో వేస్తూ జీవిత గమనాన్ని
కొనసాగించాలని ధృడిడ నిశ్చయత గలవారిగా ఉండాలి. మా సంఘంలో
నాతనంగా స్నాతన హిందా ఆచారాలన్ని వదులుకొని క్రీస్తే రక్షకుడని
నమ్మి సంఘములో వారు చేయు పరిచర్య, వారు కనబరచు ప్రేమ
ఆప్యాయతలకు నేను వెల కటటలేను. ఆనంద బాష్పాలు కార్చగలను. 45,
65 సం”లు గల స్రీతలు పెందలకడనే సంఘం చేరి }డ్చిి శుభ్ర�పరచి,
వస్తులను సమకూర్చి సిద్దపరచి, ఇంటికి వచ్చి అయయా, మీ ఇంట్లో ఏదైనా
సహాయం అవసరమా అని అడికగవారు. బాత్రావ్లు శుభ్ర�ం చేసేవారు.
కొతత విశ్వాసులలో బభక్తి, త్యాగం, సమరపణ గొప్పది. వారి ఆప్యాయత
మాకు తరగని సంపద. మా నాన్నగారు మాడు వివాహాలు చేసుకున్నారు
వెుుదటి భార్య ఒక భడడ్ను కని మరణించగా రెండవ భార్య కొడుకును కని
మరణించింది. మాడవ భార్యకు 6 మంది పిల్లలు నేను చివరి కుమారుడుగా
ఉన్నాను. మా కుటుంబము 8 మంది బిడ్డలు గలదిగా అందరు
విద్యావంతులుగా సంపదతో జీవించారు. నన్ను క్రీస్తును నమ్మిన దద్దమ్మగా
చేతకానివాడిగా గుర్తించి ఉద్యోగమునకు గాని, వివాహామునకు గాని పనికి
రాని వాడిగా గుర్తించి హేాళ్న చేసేవారు. ప్రతి కషణం బైబిలు పఠనం ద్యాస
ఉండగా భార్య భడడ్ల బాధ్యత వహించలేడనేవారు. ఈ నాలుగు దశాబ్దాల
విశావాస్ జీవితంలో నాతోటి వారి కంటే నా సవాకీయుల కంటే గొప్ప పేరు,
మర్యాదలు సంపద ఆప్యాయతలను ప్రభువు నాకిచ్చారు. అనేక సార్లు
పౌలువలై ప్రమాదాలనెదురొకన్నాను. నేడు చాలా మంది వాక్య పరిచర్య
కొరకు ఆహావానించుట, గౌరవించుట కేవలం వాక్యంపై ఆధారపడడమే.
నేను ఇంటిని, }రిని, తల్లిని వదలి చివరకు లోకాన్ని వదలివేయగలను
కాని క్రీస్తే నాకు కావాలని ధైర్యంగా చెపపగలను. ఆ రోజు ఇంటి నుండి
కట్టు బటటలతో, దుఃఖంతో బయుటకు వచ్చిన త్యాగమే నా గౌరవ మర్యాదలు
సంతృప్తి, ఆనందం, గొప్ప ఆశీర్వాదము పొందు ధన్యతనిచ్చింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

13. క్రీస్తు రక్షకుడని అనుభవం పొంది నిజమైన
ఆనందం క్రీస్తులో ఉందని నమ్మి
సాక్ష్యమస్తున్నాను.
శ్రీనివాస్ కర్రె, విశాఖపట్నం
""నేనే మార్గమును, సత్యమును జీవమునై యున్నాను” - యోహాను 14:6
పరిచయం: ప్రభువు దివ్య పాదాలకు నమసకరించి కృతజ్ఞతలు
చెల్లిస్తున్నాను. నా సాక్ష్యమును మీకు అందిస్తున్నాను.
యెరూషలేము ప్రార్థనోత్సవాల సమయంలో 9 నవంబరు
2019నాడు నేను చెప్పిన సాక్ష్యము యాటయబ్ ద్వారా
మీకందించడానికి సేకరించబడింది. నేను అనయల
కుటుంబంలో జన్మించాను. నా పేరు శ్రీనివాస్ రావు కర్రె.
మానాన్న విశాఖ పట్నంలో ఒక గ్రామానికి మునసబుగా
ఉండేవాడు. మా అమ్మ నాన్నల 7 మంది సంతానంలో మధ్యవాడిగా
పుటాటను. అందరూ ్రశద్ధగా చదువుకునేవారు. నాకు విద్య పట్ల ఆసక్తి లేదు.
రగదెల దగ్గరండేవాడిని. రక్రైస్తవులతో గాని క్రీస్తుతో నాకు పరిచయం లేదు
గాని మా ఇంటి పక్కన అద్దెకు ఉన్న కుటుంబం ద్వారా క్రీస్తు ప్రేమను
తెలసుకున్నాను. చిన్న ఇంటిలో రాజుల కులం నుండి క్రీస్తును నమ్మిన
వారితో నాకు పరిచయముండేది. నాకు చదువు సరిగా లేదని సమీపంలో
ఉన్న అన్నామపురం ఆశ్రమంలో కాకినాడలో చేరి 6 నెలలు ఉన్నాను.
సాకలుకు వెళ్ళుట వ్యవసాయం చేయుట కొనసాగించాను. ఆ తరువాత
రాజమండ్రి దగ్గర నల్లయు ేపటకు పంపారు. సత్యాన్వేషన్ ఆర్మి సాకలుకు
పంపాక రాజమండ్రిలో 1981 వరకు లాథరన్ హెైాస్కూల్లో రక్రైస్తవ సంస�లో
10వ తరగతి వరకు కొనసాగించాను. క్రీస్తుతో పరిచయం గల పాస్టు
గారు చేసే సేవలో సహకరించేవాడిని. క్రీస్తును గార్చిన జ్ఞాపకాలు నా
హృదయంలో నిలిచి ఉండేవి. నేను చదివిన చదువుకు తగినట్లుగా మల్క
ఫ్యాకటరిలో పని చేసాను. ఆ తరువాత సీటలు ప్లాంటులో చేరి స్థిరపడాను. ప్రకమంగా నేను నమ్మిన క్రీస్తు జ్ఞాపకాలన్ని మర్చి పోయాను. యేసును
నమ్ముదావుని గతంలో మా తల్లిదండ్రులతో చెపపగా చూడు బాబు గాజువాక
చేరాలంటే చాలా మారాగలంటాయి. అలాకగ క్రీస్తు ద్వారా కూడ మోకషం ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
ఉంటుంది. నా మనస్సుకు నాన్న మాట మంచిదని క్రీస్తు కూడ ఒక దేవుడని
నమ్మాను. యేసు రక్తమే జయం అనే మాట }త పదంగా నా నోటిలో
ఉండేది. సిలువ రక్తమే జై అనుకునేవాడిని. 1987 నాటికి నాకు మానెపల్లిలో
ఒక స్రీతతో వివాహం జరిగింది. వెంటనే ఒక బాబు కలిగాడు. మా ఇంట్లో
గొ�ై�ల కాపరిగా ఉన్న క్రీస్తు పటం ఉండేది. మాకు సమీప గ్రామం నుండి
ఒక క్రీస్తు విశ్వాసి వచ్చి సువార్త బోదిించేది. మా ఇంటికి వచ్చి క్రీస్తు గురించి
వివరించేది. నా భార్యతో ే్నేహాము పెంచుకున్నది. నా భార్య ఆమెకు
సహాయ పేది. ఒక రోజు నా పాత ే్నేహితుడు కనిపించాడు అతడు చెట్టు
మీదనుండి కింద పడినపుడు కాళ్ళు విరిగాయి. ఎవరో క్రీస్తును నమ్మిన
దైవజనులకు చెపపగా ఆయన వచ్చి యేసు నామంలో నానె వ్రాసి బోధ
చేసి ప్రార్థించారు. నా ే్నేహితునికి అద్భుతంగా స్వస్థత లభించింది. క్రీస్తును
నమ్మి సేవ ఆరంభించాడు. నేను గతంలో పాస్టు గారి వద్ద సేవలో 7
సంవత్సరాలుగా సహాకరించి ప్రార్థనలో పాలుగని తేలికగా మర్చిపోయాను
గాని చదువుకోని నా ే్నేహితుడు క్రీస్తును ప్రేమిస్తూ సేవ చేస్తున్నాడు కద
అని తలంచాను. నిజమైన జ్ఞానం కావాలంటే అది బైబిలు గ్రంథం నుండి
వస్తుంది. నా భార్య అమ్మాజి చాలా యోగ్యరాలు. ఆడవాళ్ళ పెతతనాలు
మంచిది కాదని కొందరంటారు. భార్య జ్ఞానం గల స్రీతగా ఇల్లు కట్టుకోగలదు.
జ్ఞానంగా ఇల్లు కొన్న నా భార్య క్రీస్తును నమ్ముకొన్నది. మా తల్లి
ఏడుగురి జీవితాలను సరిచేసింది. నా భార్యతో నా తల్లి దగ్గర నేర్చుకోమని
చ్పెేెవాడిని. నా భార్య తెలివి వివేకంపై నమ్మకముండేది. మా తల్లి 1983లో
చనిపోయింది. అమ్మ మనస్సు గల భార్య అదే గ్రామంలో దొరికింది.
దేవుని నమ్మినవారు సేవ చేసేవారు క్రీస్తు శిష్యులను ఆదర్శింగా తీసుకుంటే
వారు క్రీస్త్రుై ప్రాణాలు వదిలేేసంతగా ప్రేమించారు. నేను కూడ క్రీస్తును
నమ్మి రక్షణ పొంది క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తును నమ్మిన ప్రేమతో ఇతరుల
అవసరాల్లో దానం చేయుటకు ఇష్టపడేవాడిని. చర్చి నిర్మాణానికి లకష
రూపాయలు సహాయపే కృపను ఇచ్చారు. క్రీస్తును నమ్మినవారు క్రీస్తు
ప్రేమను చూపాలి. నేను క్రీస్తును వెంబడించుటను బట్టి మంచి కోడళ్ళు
వచ్చారు. క్రీస్తు శాంతిని ఇస్తాడు బాధలు తపపవు. బైబిలు మనకు అన్ని
సమస్యలకు పరిషాకరం ఇస్తుంది. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి జీవించాలని
నా ప్రార్థన. ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

14. క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. క్రీస్తును సేవించి
ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.
రాతు, చెన్నై
ప్రభువునందు ప్రియమైన వార్లారా,
యేసుక్రీస్తు ఉన్నతమైన నామమందు శుబభములు
తెలియచేయు చున్నాను. నా సాక్ష్యము తెలియచేయడానికి
దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లించు
చున్నాను. చెన్నైలో రాజేశవారమ్మ గారి ద్వారా గ్రేస్ సిస్టర్
గారు పరిచయము అయయారు. రాజేశవారి సిస్టర్ గారికిగ్రేస్
సిస్టర్ గారికినా వందనములు తెలియచేయుచున్నాను. నా పేరు రాతు ప్రపస్తుతము చెన్నైలో ఉన్నాము. నేను హెైాందవ కుటుంబములో జన్మించాను.
మా సవాగ్రామము తణుకు దగ్గర ముత్యాలవారిపాలైం. రాజుల కులము.
సార్య వంశము. నా చిన్నప్పుడే మేము చెన్నైకి వచ్చేశాము. మా నాన్న
గారికిఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మా నాన్న గారు చాలా
బభక్తిపరుడు. నాన్న గారి తరువాత ఆ బభక్తి నాకు వచ్చింది. పూజలు చేసేదాన్ని,
అందరి దేవుళ్ళకు దరణణం పెట్టేదాన్ని, అన్నిటితో పాటు ఏసు ప్రభువుకు
దరణణం పెట్టేదాన్ని. 1981లో నా వివాహాము జరిగింది. వెుుదట పాప
పుట్టింది. రెండవది పాప పుట్టింది. అందరా నిరుత్సాహామయయారు. పాప
పుట్టిన తరువాత నా శరీరము బలహీనవెైంది. నాకు ఆయాసము వచ్చింది.
హాసపటల్కి తీసుకొని వెళాిరు. ఆక్సిజన్ పెటాటలన్నారు. ప్రాణం పోతుంది
తెలుసోతంది. మా దగ్గర డబ్బులు లేవు. ఎవరినైనా అడిగి డబ్బులు తెస్తానని
మా తమ్ముడు నన్ను, మా అమ్మని హాసపటల్లో వదలి వెళాిడు. హాసపటల్లో
అందరి దేవుళ్ళని పిలిచాను నన్ను కాపాడమని, కాని జవాబు లేదు.
కరుణించేవాళ్ళు ఎవవారా లేరా అని అనుకున్నప్పుడు, ప్రభువు జ్ఞాపకానికి
వచ్చారు. ప్రభువా నన్ను కాపాడమని అడిగాను. ప్రార్ధన చెయ్యడము రాదు.
నా కన్నీటిని ప్రభువు చూశారు. హాసపటల్లో ఉన్న అందరికి ప్రార్ధన
చెయ్యటానికి ఒక ఆవిడ వచ్చింది, ప్రార్ధన చేసింది, బైబిల్ ఇచ్చి
చదవమన్నారు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
""అయితే యాకోబు నిన్ను సృజించిన యెహాోవా ఇ్రశాయేలు నిన్ను
నిర్మించిన వాడు ఈలాగు పసలవిచ్చుచున్నాడు. బభయపడకుము, పేరు పెట్టి ప్రిలిచియున్నాను. నీవు నా సొతతు. నీవు జలములలో బడి దాటనప్పుడు
నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద
పొర్లిపారము. నీవు అగ్నిమధ్యను నడుచనప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను
కాల్చివు”.
యెషయా 43:1-3. ఈ వాక్యము చదువుచున్నప్పుడు నా
ఆయాసము తగిగపోయింది. ప్రభువు నామమునకు మహిమ కలుగును
గాక, నాకు అబ్బాయి కావాలి అని అనుకున్నప్పుడు, నాకు అబ్బాయిని
ప్రభువు ఇచ్చారు. ముగ్గురు పిల్లలు మా వారు హెైాదరాబాద్లో కాపురము
ఉండేవారము. మా ప్రక్క ఇంటిలో కుమారి గారని ఒక సిస్టర్ ఉండేవారు.
మన రాజులే ఆవిడతో మాట్లాడమని మా వారు చెప్పారు. కాని ఆవిడ
ప్రభు ప్రార్ధన చేస్తారని మా వారికి తెలియదు. సమస్యలు వచ్చినప్పుడు
ఆవిడతో చెప్పినప్పుడు కూకట్పల్లిలో ప్రక్కనే ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ
దగ్గర ప్రార్ధన చేయించుకోమని చెప్పారు. ఆ సిస్టర్ గారి పేరు రత్న
మాణిక్యమ్మ గారు. ఆ సిస్టర్ గారికిప్రవచనావరము ఉండేది. మా వారు
లేనప్పుడు అబ్బాయి 6వ నెల, ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని ప్రార్ధనకి
వెళ్ళిదాన్ని. ప్రభువు ఆవిడ ద్వారా మాట్లాడేవారు. నాకు సమాధాన
మనిపించేది. నా సమస్యలు ప్రభువు తీర్చివారు. మా వారికి యేసు ప్రభువు
అంటే ఇష్టము లేదు. నా బైబిల్ పెటైటలో ఎకకడో ఉండేది. ఒక రోజు నేను
ప్రార్ధనకి వెళ్ళడము తెలిసి కొటాటరు. యేసు ప్రభువును నమ్ముకుంటే మతం
మారదాము అనుకొన్నార గాని మంచి మార్గము సమాధానము కలుగుతుంది
అని మా వారికి తెలియదు. ఈసారి ప్రార్ధనకి వెళ్ళి ఒదిలేస్తానని చెప్పారు.
బాత్రాములో ప్రార్ధన చేసుకునే దాన్ని. మా నాన్న గారు ఇచ్చిన 1/2 ఎకరము
పొలం, డబ్బులు, నగలు అన్నీ పోయాయి. మా వారికి బభయపడి ప్రార్ధనకి
వెళ్ళిదాన్ని కాదు. ఎన్నో బుుణ బాధల్ని ఎదురొకనవలసివచ్చింది అనుకోని
రీతిలో నష్టము ఆరి�క పరిస్థితుల వలన కుటుంబముగా చెన్నైకి వచ్చేశాము.
ఇకకడే మీ అమ్మగారి ఇంటి ప్రక్కన ఇల్లు చూడమన్నారు. మా వారు ఒక
ఫొటో సాటడియో లో పని చూచుకున్నారు. ఒక నెల పని చేశారు. నాకన్నిటికి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
నీవు లోబడుతున్నావు. ప్రార్ధన్రైతే వెళ్ళవద్దని చెప్పారు. ఒక నెల పని చేసిన
జీతము తీసుకొని }రు వెళతానని మ�ి తిరిగి రాలేదు. నేను, పిల్లలము
మా అమ్మ గారి ఇంట్లో ఉండేవాళ్ళము. మా నాన్న గారు, అమ్మ, చెల్లి,
ఇద్దరు తమ్ముండ్లు మమ్మల్ని బాగా చూచుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఏసు
ప్రభువు దయ కలిగించారు. కరప్రతిక ద్వారా చర్చికి వెళాిను. బాబుకి
5వ సం”, పెద్ద పాపకి 9వ సం”, రెండవ పాపకి 7వ సం”. 1991లో
నేను బాపీతసము తీసుకున్నాను. ముగ్గురు పిల్లల్ని ప్రభువులో పెంచే భాగ్యం
ప్రభువు ఇచ్చారు. చదువులో పఘస్టు రావాలంటే ప్రార్ధన, బటటలు కావాలన్నా,
ఏమ కావాలన్నా ప్రార్ధన చేసుకొనేవారు. చర్చిలో 5 సరీవాసులు ఆదివారం
వెుుతతం చర్చిలోనే ఉండేవాళ్ళము. క్రొతత ఆత్మలకి ఎ్రడసు వ్రాసేదాన్ని. సువార్త
చ్పెేెదాన్ని, శనివారం హాసపటల్కి వెళ్ళి సేవ చేసేదాన్ని. గ్రామాలకి వెళ్ళి ప్రసంగం చేసేదాన్ని నెలకొకకసారి, కర ప్రతికలు పంచేవాళ్ళము, నా కొ�కు
జీవమునిచ్చిన ప్రభువు కొరకు నేనేమైనా చెయయాలని, సేవలో పాలుగనేదాన్ని.
పెద్ద అమ్మాయి పేరు హేన, రెండవ అమ్మాయి పేరు రిబాక, అబ్బాయి
పేరు క్రిస్ట డేవిడ్ సాముయేలు. ముగ్గురు పిల్లల్ని ప్రతిష� చేయించాను.
బైబిల్ చదవగా ప్రభువు ఎవవారని పూర్తిగా తెలసుకున్నాను, తెల్లవారుజామున
ప్రార్ధన చేసుకొన్నప్పుడు దేవుని సవారము విన్నాను. మాకు ఏది కావాలన్నా
ప్రార్ధన చేసుకొనే వాళ్ళము. 21వ రోజు ఉపవాసమున్నా దేవదాతను
ప్రత్యకషముగా చాశాను. మా అబ్బాయి 5సం.లో కాని దేవదాతల్ని
సవాప్నములో చూశానని చెప్పాడు. చదువుకొనే రోజుల్లోనే నడుస్తున్న అందర్ని
చాసి రోడ్డు పైన కన్నీరు కార్చివాడినని చెప్పాడు. ఆత్మల కొరకు భారం
ఉండేది. చిన్నప్పుడే యవ్వనస్తులకి సువార్త చ్పెేెవాడు. నేను స్కూల్లో
ఉన్నట్లు, ఒక అతను నాకు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పారు,
మీ ్రేరమటి అని అడిగాను పరిశుద్దాత్మ అని నాకు చెప్పారు. కలలో
దేవుడు మాట్లాడినట్లు మా అబ్బాయి చెప్పాడు. పిల్లలు ముగ్గురు దేవుని
బభయబభకుతలతో పెంచు కృప ఇచ్చారు. 2002లో మా పెద్ద పాప (హేామ)
చనిపోయింది. ప్రభువు రాజ్యమునకు వెళ్ళిపోయింది. స్మశానములోనే
అందరా నన్ను తిటాటరు. నా హృదయం విరిగి నలిగింది. బండ మీద
కట్టిన ఇల్లు ఎంత గాలి వీచినా ఎంత వరదలు వచ్చినా అదిపడదు. ఇసుక
మీద కట్టిన ఇల్లు పడిపోతందని ప్రభువు చెప్పారు. వాక్యానుసారముగా ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
జీవించిన ఏమ జరిగినా ఎన్ని బాధలు వచ్చినా, మన జీవితము ప్రభువులో
స్థిరముగా ఉంటుంది. చెన్నైలో పాస్టర్ గారు దినకరన్ గారి అమ్మాయి
చనిపోలేదా, అని అనేకమంది నాతో చెప్పారు. దేవున్ని ప్రేమించువారికి
వేలు కలుగుట్రై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఈ వాక్యము నన్ను
బలపరచింది. మా నాన్న గారు అమ్మ ఆరి�క ఇబ్బందుల వలన ఇల్లు
అమ్ముకొని హెైాదరాబాద్లో ఉన్న తమ్ముడింటికి వెళ్ళిపోయారు. ఈ
పరిస్థితుల్లో అబ్బాయి చాలా బాధపడుతున్నప్పుడు చర్చిలో నుండి పాట
వినిపిసేత లోపలికి వెళాిడు అది పాస్టర్ సావ్జైబదురెై అయ్యగారి సంఘము.
అయ్య గారి ద్వారా వచ్చిన వాక్యము విని బలపడ్డాడు. నేను ఈ సంఘానికి
వెళ్దామనుకుంటున్నాను, మీరు వస్తారా అని నన్ను మా అమ్మాయిని
అడిగినప్పుడు ముగ్గురము ఆ సంఘానికి వెళ్ళి వాళ్ళము. ఆ సంఘంలో
అబ్బాయికి పని ఇవవాండి అని అడిగినప్పుడు పని ఇచ్చారు. అబ్బాయికి
17వ సం”. రాత్రంతా వాల్ పోస్టర్లు అంటించేవారు. సంఘంలో జరికగ
మీటింగు కొ�కు పగలు పింటింగ� ప్రెస్లో పని చేసేవారి పాప ఒక క్రిష్టియున్
బక�్స ప్యాకింగ�లో పని చేసేది. వాళ్ళ జీతంతో ఇళ్ళు గడ్రిే వాళ్ళం.
మా అబ్బాయి డేవిడ్ సామయాల్ 17సం”, 21 రోజులు ఉపవాసం
ఉంటనని అయ్య గారితో చెప్పినప్పుడు అయ్యగారు ఒప్పుకున్నారు.
తిరప్పతూరులో వాళ్ళ సంస�లో ఒక రాములో 21 రోజులు ఉపవాసం
ఉండేందుకు పని ప్రభువు ఇచ్చారు. బైబిల్ ట్రై�నింగ� వెళ్ళడానికి అయ్యగారు
సహాయం చేశారు. బ్రాంచ్ చర్చిలో ప్రసంగము చెయ్యడానికి ప్రభువు, మా
అబ్బాయికి కృప ఇచ్చాడు. 19 సం”, సావ్దురెై అయ్యగారు రామాపురం
అన్న చోట, పాస్టర్గా ప్రతిష� చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ
సంఘాన్ని 5సం” నడిపాము. ఆ సంఘంలో అనేకులు పాస్టర్సగా
రూపొందింపబడ్డారు. 3 1/2 సం” ఇవాంజిలిస్టుగా, మలేషియా, శ్రీలంకలో ప్రసంగం చెయ్యడానికి అబ్బాయికి కృపనిచ్చారు. సావ్ జైబదురెై అయ్య
గారు వేలచ్చేరిలో సంఘంలో ఉంటావా అని అడిగినప్పుడు దేవుని చిత్త
ప్రకారము వేలచేరితో సంఘంలో క్రిస్ట డేవిడ్ సాముయేల్, పాస్టర్గా ఇకకడ
సేవ చేస్తున్నాడు. నేను అబ్బాయి దగ్గర ఉన్నాను. మా అమ్మాయి రిబాక
వివాహాములో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశారు. ఒక నెల ఉపవాసముండి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
మా అమ్మాయి ప్రార్ధన చేసింది. రోజు దేవునికి స్తుతులు చెల్లించేది, ఏవేవి
కావాలని ప్రభువునడిగిందో అవన్నీ ఇచ్చి అప్పు లేకుండా వివాహాము
జరిగింది. అల్లుడు పాస్టర్గా ఉన్నారు. మా పిల్లలు 10వ తరగతి
చదివేటపపుడే బభవిష్యతతులో ఏమ చేస్తారని అడిగినప్పుడు ప్రభువు కొ�కు
సేవ చేస్తామని చెప్పారు. మా పాప (హేన) చనిపోయిన రెండు నెలలకు
మా వారు వచ్చారు. మా నాన్న గారు అడిగారు, అమ్మాయిని పిల్లల్ని మీతో
పాటు తీసుకొని వెళ్ళమని అన్నప్పుడు యేసు ప్రభువు కావాలా? అని మా
వారు అడిగారు. నేను మౌనముగా ఉన్నాను. యేసు ప్రభువును నమ్ముకుంది
యేసు ప్రభువునే చూడమనండి అని వెళ్ళిపోయారు. యేసు ప్రభువునే
నమ్ముకొనుట వలన ప్రభువు మమ్మల్ని విడవలేదు. అబ్బాయికి వివాహాము
ఘనముగా జరిగింది. దేవుని నామమునకే మహిమ కలుగును గాక!
మరణమైననా జీవమైననా దేవదాతలైననా ప్రధానులైననా, ఉ
న్నవైననా రాబోవునవైననా, అదిికారులైననా, ఎతైతననా లోతైననా మన
ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరమని
రూడిగా నమ్ముచున్నాను. రోమ 8:27.
మా వారిని హృదయపూర్వాకముగా కషమంచుచున్నాము. మమ్మల్ని
రక్షించిన దేవుడు మా వారిని రక్షిస్తారని ప్రారి�స్తున్నాను. అమ్మ బాపీతస్మం
తీనుకున్నారు, నాన్న గారు, రక్షింపపడ్డారు. 2014, 2015, అమ్మ, నాన్న
గారు చనిపోయారు, చాలా బాధపడాను. నాన్న, అమ్మ నీవే ప్రభువా అని
అన్నాను. ప్రభు ఓదార్చాడు. ప్రభు నా సేవలో చాలా సహాయము చేశారు.
ఒకరోజు సేవ చేసి వస్తున్నాను. రోజులా కరంట్ లేదు. మోకాళ్ళ లోతు
నీళ్ళు, మా ఇంటికి ఎలా వెళాిలో తెలియలేదు. ప్రభువా అని పిలిచినప్పుడు
ఆకాశంలో వెురుపు వెరసింది. ఆ వెలుగు మా ఇంటికి వెళ్ళటానికి దారి
చూపింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక! 1 కొరింది� 4:7.
అయిననా ఆ బలాదిిక్యము మా మాలమైనది కాక దేవునిదై
యండనటువంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. ఎటు
బోరుననా శ్రము పడుచున్నాము. ఇరికింపబడువారము కాము.
అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాదు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
తరుమబడుచున్నను దికుక లేని వారము కాము. పడ్రదోయ బడిననా
నశించువారము కాము.
యేసు యెక్క జీవము మా శరీరమందు ప్రత్యకషపరచబడినట్లు
సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమతతము మరణమునకు
అపపగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును
కార్యసాధకమగుచున్నది. గొ�ై�ల కాపరియైన ఏసు అను మన ప్రభువు
నిత్యమైన నిబంధన రక్తమును మృతులలో నుండి లేపిన సమాధానకరతయగు
దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో
జరిపించుచూ ప్రతి మంచి విషయంలోను తన చితత ప్రకారము చేయుటకు
మమ్మును (నన్ను) స్థిరపరుచును గాక!
కావున సహాోదరులారా పరిశుద్దమును దేవునికి అనుకూలమైన
సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకొనుడని దేవుని
వాత్సల్యమును బట్టి మమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు
ఉతతమము అనుకూలమును సంపూరణవెైయున్న దేవుని చితతమేదో పరీక్షించి
తెలసుకొనునట్లు మీ మనస్సు మారి నాతనమగుటవలన రూపాంతరము
పొందండి. చెన్నై వేలచేరిలో ఉంటున్నాము. వేల చేరికి వచ్చిన క్రొతతలో
తండియారేపటలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి ప్రార్ధన చేయమన్నారు. నా
వలన కానన్నాను, 3వ సారి సవారము విన్నాను. వాన వసోతంది ఆ ప్రాంతం
ఎకకడందో తెలియదు, అయినా బయలుదేరాను. ట్రై�న్, బస్, ఆటో ఎకిక
వెళాిను. వాళ్ళకి ప్రార్ధన చేశాను. నేను ఆ రోజు వెళ్ళకపోయినటై�్లతే
ఆత్మహాత్య చేసుకొని ఉండేవారు. వాళ్ళకి ప్రార్ధన చేసినప్పుడు, దేవుడు నా
ద్వారా మాట్లాడి వాళ్ళని ఓదార్చాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక.
చర్చిలో పాటలు పాడేటపపుడే దేవుని వెల్లని సవారము విన్నాను. కొవూవారు
వెళ్ళమని కొవూవారు రక్షిస్తానని ప్రభు సవారం విని వెళాిను. 7 సంఘాలలో ప్రసంగం చేయటానికి 7 సంఘాలలో ఉన్న జనానికి ప్రార్ధన చెయ్యటానికి
దేవుడు నాకు ఇచ్చారు. నిడదవోలుకు ఒక పాస్టర్ దగ్గరికి తేనె అమ్ముకొనే
ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఒక అబ్బాయికి ప్రార్ధన చేసినప్పుడు క్రింద
పడిపోయాడు, అకకడున్న అందరికి ప్రార్ధన చేశాక ఆ అబ్బాయిని లేపాను,
ఎందుకు లేపారమ్మా నేను దేవుని వెలుగును చూశాను, దేవుని సవారము ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు
విన్నాను అని చెప్పాడు. ఆదివారం తేనె అమ్ముకొని, చర్చికి వెళతాను అని
ఆ అబ్బాయే చెప్పాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు నేను డిగ్రీ
చదువుకున్న అబ్బాయిని ఆరి�క పరిస్థితుల వలన తేనె అమ్ముకొన్నాను మీరు
ప్రార్ధన చేసిన తరువాత నా జీవిత్రమే మారిపోయింది. నాకు ఉద్యోగం
దొరికింది. నా జీతము రూ.40,000/- లు అని చెప్పాడు. దేవుని
నామమునకు మహిమ కలుగును గాక!
బైంగుళూరులో ఒక డాక్టమ్మ ఫోన్ చేసి ఒక అమ్మాయికి పిచ్చి
పట్టింది. కొన్ని సంవత్సరాలుగా తాళ్ం వేసి ఇంట్లో ఉంచుతున్నాము.
భోజనము పెడతానికే తీస్తామని చెప్పి నన్ను ప్రార్ధన చెయ్యమని అడిగినప్పుడు
ఆ అమ్మాయికి ప్రార్ధన చేశాను. ప్రభువు స్వస్థత ఇచ్చారు. మరునాడే
వాళాియన ఆ అమ్మాయిని కాపురానికి తీసుకొని వెళాిరు. ఆ అమ్మాయిని,
డాక్టమ్మను కూడా నేను చూడలేదు.
మా అబ్బాయి క్రిస్ట డేవిడ్ సాముయేలు కోడలు కారుణ్య (తమళ్ము
అమ్మాయి, పాటలవరం ఉంది చిన్న పిల్లల సేవ చేస్తుంది). మనుమరాలు
గ్రేస్లిన హెైాడి (2 1/2 సం”) అమ్మాయి రిబాక అల్లుడు జాన్సెన్. అమ్మాయి
(పాటల వరం ఉంది, శుక్ర్వారాలు ప్రసంగము చేస్తుంది). పాస్టర్ జాన్సెన్
(మీరు పంపులాని జరిపిస్తున్నారు). మేమందరము సేవలో ఉన్నాము. మా
కుటుంబము సేవ కొ�కు ప్రార్ధన చెయ్యండి. మనుమరాలు (9 సం”)
ఇవాంజిలిన మనువుడు జేష సాముయేలు (4 సం”) ఇంతగా మా
కుటుంబాన్ని దీవించిన యేసు ప్రభువుకు మహిమ కలుగును గాక! 1991
నుండి ఇపపటి వరకు చేసిన సేవలో ఎన్నో అద్భుతకార్యాలు, మహాతాకర్యములు
చేశాము.
దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు