Chapter 2 of 14

శ్రీమతి గంటా దేవకృపావరం గారి

Photograph from page 23 of Priya Yesuni Saakshulu
పేజీ 23

శ్రీమతి గంటా దేవకృపావరం గారి

సంక్షిపత జీవిత చరిత్ర

యెహోవా ధర్మశాస్రతము ననసరించి నిర్దోషముగా నడుచుకొనువారు

ధనయలు ఆయన శాసనములను రగైకొనుచు పూరణహృదయముతో

ఆయనను వెదకువారు దినయలు. వారు ఆయన మార్గములలో

నడుచుకొనుచు ఏ పాపమును చేయరు కీర్తనలు 119:1-3

దేవకృపావరం గారి కుటుంబ సరభయలంగా ఈ

దుఃఖసమయంలో మాఆదరణకొరకు మీ విలువైన

సమయం వెచ్చించినందుకు మీ అందరికీ

ధన్యవాదాలు.

ఈ రోజు మీరు మాతో గడ్రిే ఈ సమయం

మాకు ఎంతో విలువైనది .ఇది మా ప్రియమైన అమ్మ,

సోదరి, ఆంటీ, పుట్నిగా పిలవబడి మీలో ప్రతి

ఒక్కరిపై కురిపించిన నిసావార్థ ప్రేమకు నిదర్శనం.

ఆమె హార�ాన్మరణం వలన ఎంతో దు'�స్తున్నా, ఆమె తన సృష్టికరత ఎదుట

ఖచ్చితంగా సంతోషంగా ఉన్నారనే విశావాసం మాకు ఎంతో

సంతోషాన్నిస్తుంది. కాబట్టి ఆమె జీవితాన్ని పసలబ్రేట్ చేసుకోవడం, మరీ

ముఖ్యంగా ఆమె చివరి వరకు పంచిన ఆనందం, ప్రేమను గార్చి దేవుని

స్తుతించడం సమంజసమే.

సామర్లకోటలో దివంగత శ్రీ జాన్ గంటా దివంగత శ్రీమతి

సంతోషమ్మ గంటా దంపతులకు జన్మించిన దేవకృపావరం గంటా తొమ్మది

మంది తోబుట్టువుల కుటుంబంలో మాడో కుమార్తె. ఆమె తల్లిదండ్రులు,

తోబుట్టువులు మరియు ఆమె ప్రియమైన వారందరిచే ""పుట్నీ” లేదా

""పుట్టినోడు” అని ప్రేమగా పిలువబడేవారు. చిన్నపపటి నుండి ఆమె గొప్ప

క్రీడాకారిణిగా, క్రియాశీలకంగా, చురుకుగా ఉండేవారు. ఆమె లో నిజమైన

అందం ఉన్నది. ఆమె చీర ధరించడంలో పరిపూరణత మరియు హెైా హెాయిర్

బన్ ఆమె సికగ్నచర్ పసటల్ గా మారింది. ఆమె నాట్యం, వంట, తోటపని,ై ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

క్రీడలు మరియు ఆతిధ్యంలో నిషాణతులు. ఆమె ్రడవ్ వాయించడం, కంజరి,

ఆశు గానంతో, ఆమె గంటా యెక్క ప్రతి సమావేశాన్ని ఉత్సాహాంతో

నింపారు.

ఆమె తన తండ్రి హెాడ్ మాస్ట్గా పనిచేసిన వుయయారులోని

జదీవీ

స్కూల్ లో ఎలివెంటరీ స్టడ�స్ పూర్తి చేశారు. విచ�పట్నంలోని పసయింట్ ప్రఫాన్సిస్ స్కూల్ లో ఉన్నత పాఠశాల విద్యను కొనసాగించిన ఆమె ఆ

తర్వాత ఎస్ ఎస్ సి పూర్తి చేసేందుకు విజయవాడకు వెళ్లారు. ఏలారులోని

డిగ్రీ కాలేజీలో ఏడాది పాటు చదివిన తర్వాత ఆమె తన దృష్టిని తనలోని

నైపుణ్యం వైపు సారించాలని నిరణయించుకున్నారు. ఆమె క్రీడలపై మకుకవ

తో మ్రదాస్ లోని వెైఎంసీఏ కాలేజ్ ఆపఫ్ పఫిజికల్ ఎడయకేషన్లో పిటి కోర్సు

చేసారు. ఆమె నిజామాబాదులోను అనకాపల్లిలోను పఫిజికల్ ఎడయకేషన్

టీచర్ గా పనిచేసారు. పిటి టీచర్ గా పనిచేసేటప్పుడు,భఎ డిగ్రీ పూర్తి

చేయడానికి అనేకసార్లు ప్రయత్నాలు చేసినా పఘలితం లేకపోయింది.

ఈ సమయంలోనే ఆమె తల్లి గంటా సంతోషమ్మగారు ఆవెను ప్రోత్సాహించగా ఆమె సోదరుడు గంటా సుధాకరరావు గారు ఆమెకు

కౌన్సెలింగ� ఇచ్చారు. తల్లి యెక్క ప్రార్థనశక్తి, ఆమె భ.ఎ. గ్రాడయయేట్ గా

విజయవంతంగా ఉతీతరణత సాదిించటానికి దారితీసింది. దీంతో ఆమె

వైఎంసీఏ మ్రదాస్ కు తిరిగి వెళ్ళ్ల బీపీడ్ కోర్సు పూర్తి చేసేందుకు అదనపు ప్రపోత్సాహాన్ని ఇచ్చింది. ఆమె ఈ కోర్సులో అత్యతతమ విద్యార్థులలో ఒకరుగా

మరియు అనేక ప్రశంశలు కూడ అందుకున్నారు.

ఏలారులో 1975 మే 29న ఆమె, శ్రీ నాతలపాటి సుందరరావు

గారికి అంకితమైన భార్యగా మారారు. వివాహానంతరం ఆమె భర్త సుందర్

రావు గారు అమృతవాణిలో పనిచేస్తుండగా హెైాదరాబాదులో వారితో

స్థిరపడ్డారు.

1975లో హెైాదరాబాద్లో ఆమె సిక్రిందాబాద్లోని మారెడ్పల్లిలోని

కస్తూరిబా గాందీి కళాశాలలో పఫిజికల్ ఎడయకేషన్ లో ప్రొపెఫసర్గా 36

సంవత్సరాల తన ఘనమైన రకరీర్ ను ప్రారంభించారు. ఆమె సృజనాత్మక

బోధనా పద్ధతులు, సాప�ర్తి మరియు ప్రార్థనా పూరిత సవాభావం, ఆమె ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

సహె�ద్యోగులు మరియు ఆమె విద్యార్థుల హృదయాలను రగలుచుకున్నాయి.

ఆమె తన విద్యార్థులతో జరిపిన సామాహిక ప్రార్థనల వల్ల ఎంతో మంది

అభిమానం పొందారు. ఆమె వారికి బోదిించడమే కాకుండా, ఆమె చేసిన

ప్రతి పనిలోనా ఆదర్శిప్రాయంగా కూడా ఉన్నారు. ఆమె వృత్తి జీవితమంతా,

ఆమె అనేక మంది విద్యార్థులకు శికషణ ఇచ్చి, జాతీయ స్థాయి

క్రీడలచ్రిాంియన్ షిప్ సాదిించటానికి శికషణ నిచ్చారు. ఆమె అద్భుతమైన

ప్రదర్శిన ను అంతర్జాతీయ క్రీడల రక్రైస్తవ మండలి ప్రశంసించింది మరియు

గుర్తించింది, దీని పఘలితంగా ఆమె సియోల్ ఒలింపిక�్స కొరియాలో హాజరు

కాగలిగారు.

భార్యగా ఆమె భర్తకు ఎంతో అండగా ఉండేవారు . జ్ఞానవంతులు,

వివేకవంతులైన సుందర్ రావు గారు వ్యవస్థాపకులుగా ఉన్నారు. లో

చీవీణజ

వృత్తిరీత్యా సీనియర్ శాస్రతవేతతగా, వారు విజయం సాదిించే వరకు, కఠినమైన

ప్రయత్నాలు ద్వారా వివిధ వ్యాపార వెంచర్లతో ప్రయోగాలు చేశారు. కాని

ఈ ప్రక్రియ అంతటా,ఆయన యెక్క అతిపెద్ద చీర్ �డర్ మరియు

మద్దతుదారు ఎల్లపపుడా ఆయన భార్య శ్రీమతి దేవకృపావరం. ఆమె

అంత రిస్క తీసుకునే వ్యక్తి కాదు కానీ, ముఖ్యంగా ప్రార్థనలో ఆమె అన్ని

విధాల ఆయనకు మద్దతు నిస్తూ ఉండేవారు. ఆమె ఆయనను ""బుజి”� అని

ప్రేమగా పిలసతు ఉండేవారు, చివరి శావాస్ వరకు ఆయన పట్ల నిసావార్థమైన

ప్రేమ, సేవాభావం చూపించేవారు. రెండు అందమైన రత్నాలు, వాణీ,

దీపలు, ఆమె తన దైవిక పెంపకానికి నిదర్శినంగా ఉన్నారు. ఆమె తన

కుమార్తెలు ఇద్దరూ కూడా విద్య, క్రీడలు, చర్చి పని లేదా సమాజ సేవ

వంటి అన్ని రంగాల్లో నా రాణించేలా ప్రోత్సహించారు. స్పఫిల్ గాడ ఇంటి

అలంకరణలో అసంఖ్యాక ప్తకాలు, ట్రోపఫీలు ఒక తల్లి యెక్క ప్రార్థన

మరియు మద్దతకు నిదర్శనం. సుందర్ రావు గారు మరియు శ్రీమతి

దేవకృపావరం ఇద్దరూ కూడా వారి �దార్యానికి, విశాల హృదయానికి

పేరుగాంచారు. రమ తమ ఇంటికి వచ్చినప్పుడు హృదయ పూర్వాకంగా

సావాగతం పలికారు. స్పఫిల్ గాడలోని వారి ఇల్లు ఎప్పుడా అనేక

కుటుంబాలకు క్రేంద సమావేశ స్థానంగా విశ్రాంతి గృహంగా ఉండేది.

సంవత్సరం పొడవునా వికసించిన పూలతో అలంకరించిన ఈ ఇంటి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

అందమైన ముందుభాగం గారెడ్న్ ఆ భవనం యెక్క రాణి యెక్క అందమైన

హృదయాన్ని ప్రతిభంభస్తుంది.

మా కుటుంబ సరభయలకు, ఆమె ఏ విధమైన సహాయాన్రిైనా ఒక

సాటప్ షాప్. ఆమె పెద్ద తోబుట్టువులకు ఆమె నమ్మకమైన బలంతో

ఉన్నారు. తన తోబుట్టువులు సహావసించే ప్రతి పరిచర్యలో సహాయం చేశారు.

ఆమె స్వారాన్ని ఉపయోగించి ఆమె పెద్దన్న రెవ. గంటా పీటర్ సింగ� గారి

షాలోమ్ మ్యాజిక్ మనిస్రీటతో, అక్క దివంగత డాకటర్ వసంతమ్మ గారు

నిర్వాహించిన వెైద్య శిభరాలలో సేవలోఆమె ఆనందంగా పాలుగనడానికి

సిద్ధంగా ఉండేవారు. ఆమె తన నుపెంచడంలో

చీ�వషవర �అస అవ”వషర ప్రశద్ధవహించారు. ప్రతి కుటుంబ ఈవెంట్ యెక్క ప్లానింగ� మరియు

ఆరగనైజింగ� లో తన సృజనాత్మక హాసతం ఉండేది. ఆమె చిన్న పిల్లలకు ఒక

ప్రాణ ే్నేహితురాలు, ఒక నమ్మకసు�రాలు మరియు ఒక రక్షకురాలు. ఆమె

యెక్క ్రశద్ధ, దాతృతవాం వల్ల కుటుంబంలో నివసించే తన మేనల్లుళ్ళకందరికి

అత్యంత ప్రియమైన అతతగా ఆమె ఉన్నారు. ఒక అమ్మమ్మగా ఆమె నిసావార్థ

సేవకు ఆదర్శింగా ఉన్నారు. ఆమె తన మనుమలను పెంచటానికి పూర్తిగా

తనను తాను సమర్పించుకున్నారు.

శ్రీమతి కృప మాతృప్రేమ తన కుటుంబానికే పరిమతం కాలేదు.

కాని అది ఆమె విసతరించిన కుటుంబాలకి కూడా పొంగిపొర్లింది. ఆమెకు

అత్తింటివారి పట్ల ఉన్న ప్రేమ, తన రిచకరమైన భోజనం ద్వారా వ్యకప్రచే

వారు.ఆమె సంతోషంతో ఉండడం వల్ల ప్రతి కుటుంబ సమావేశం కూడా

వేడుకగా ఉండేలా చేశారు. ఆమె చుట్టు ఉన్నవారిని ఎప్పుడా తన వెచ్చిని

కౌగిలింతలతో, ముద్దులతో న్రింేవారు. అందరు ఒకే కుటుంబం

అనిపించేలా చేసే శక్తి ఆమెకు ఉంది. సిక్రిందాబాద్లోని గ్రేస్ బాప్టిస్ట చర్చికి

హాజరెైన ఆమె, తన హార�ధ్వానాలతో, ఆమె గానం ద్వారా, ప్రార్థనా మద్దతు

ద్వారా, ప్రధానంగా తన సేవకుని నాయకతవాం ద్వారా పలువురి జీవితాలను

సపృశించగలిగింది. దేవుని వాక్యం లోకి లోతగా వెళాిలన్న ఆమె ఆకలి,

రెవ.డా. ఎం.జోషి �లన్ రెడిడ్ గారి ద్వారా నిర్వాహించ బడిన తరగతులకు

నమ్మకంగా హాజరయియ, 14, మార్చి 2020న ఆమె తన వీ్� డిగ్రీ, (�ు)

మరియు () తో, ఇండియా ది�యోలాజికల్ పసమనరీ (), హెైాదరాబాదు

చీు�ుళ

నుండి పటటబభ్రదులగుట ద్వార తీర్చబడినది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

శ్రీమతి దేవకృపావరం గంటా - రక్రైస్తవ వినయం, దీర�శాంతం మరియు

సాతివాకతకు ఒక నిజమైన ఉదాహారణ. ఆమె బలమైన హృదయము కలిగినదే

కాకుండా, అత్యంత మృదు సవాభావి . జీవితంలో క్రీస్తు ఉన్నప్పుడు ఏ తుఫాను

వచ్చినా నిజంగా చిరునవువా లు చిందిస్తూ, ఆ పిలుపుకు అర�మైన జీవితాన్ని

ఎలా జీవించాలో ఆమె మాకు చూపించారు. ఇతరుల పట్ల ఆమె కున్న

మర్యాదపూర్వాక, వైఖరి, అనుకరణీయం. ఆమె మృదువైన, సున్నితమైన,

దయగల సవాభావం, ఆహ్లాదకరమైన మరియు ఓదారుపసవాభావంతో, ఆమె

పెద్ద సంఖ్యలో స్నేహితులు మరియు అభిమానులను సంపాదించడానికి

దోహాదపడింది. ఆమె ఎన్నడా ఎవరి మీద ద్వేషం హృదయంలో ఉంచుకో

లేదు మరియు తన స్వంత కుటుంబం వలే ప్రతి ఒక్కరిని కూడా

చాసుకునేవారు.

ఉదాహారణకు, ఆమె తన స్వంత బంధువులవలే తన విద్యార్థులను

మరియు చిన్న సహె�ద్యోగులను ""అమ్ములు” లేదా ""బంగారం” అని

సంబోదిించేవారు. ఆమె ఎప్పుడా కూడా నిర్దయగా మాట్లాడలేదు,

బహిరంగంగా మాట్లాడటానికి చాలా ్రశద్ధ తీసుకుని, సానుకూల

అభిప్రాయంతో ఇతరులను ప్రోత్సహించ డానికి అవకాశం గా ఉన్నప్పుడు,

ప్రతికూల భావాలను అణచుకునే ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

ఇది ఇతరులను ప్రభావితం చేయడానికి ఒక సమర్థవంతమైన నైపుణ్యంగా

సీవాకరించవచ్చు.

ఆమె తన జీవితాన్ని పూర్తిగా వికసించి, తాను కలసుకున్న ప్రతి

ఒక్కరి జీవితాల్లో తన ప్రేమ పరిమళాన్ని మగిల్చాిరు . నేడు ఆమె తన

తండ్రి సమకషంలో ,పరలోకంలో ఆనందిస్తున్నారు.ఇప్పుడు తన నిత్య

సాన్నిధ్యాన్ని అలంకరించిన ఈ అందమైన పుషపం ""దేవకృపావరం”ను

చాసి దేవుడు గరివాస్తున్నాడని మనం చాలా గట్టిగా నమ్ముతున్నాం.

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యకషవెై యిట్లనెను

శాశవాతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల

కృప చూపుచున్నాను. యిర్మీయా 31:3 ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 28 of Priya Yesuni Saakshulu
పేజీ 28

దీ�శీ ళసవ్ష�, ”టవ డ ువర్�ఎశీఅవ శీట

”్వ శ్రీమతి. ణవ”సతీబ””తీ�ఎ ”అ్�

"జీశీవటబశ్రీ �తీవ �వశీ�శ్రీవ శీట �అ్వస్త్రతీ�్వ, ష�శీ టశీశ్రీశ్రీశీష ్�వ �అర్తీబష్�శీఅర శీట ్�వ

�శీతీస. జీశీవటబశ్రీ �తీవ ్�శీరవ ష�శీ �పవవ ”ర శ్రీ�షర �అస రవ�తీష� టశీతీ ”ఎ ష�్�

�శ్రీశ్రీ ్�వ�తీ �వ�త్రీ. ు�వవ సశీ అశీ్ షశీఎ�తీశీఎ�రవ ష�్� వ”శ్రీ, �అస ్�వవ

ష�శ్రీస శీఅశ్రీవ �అ ”ర ”్�ర." - ూర�శ్రీఎ 119: 1-3

�వ ్�వ ట�ఎ�శ్రీవ శీట శ్రీమతి. ణవ”సతీబ””తీ�ఎ ”అ్�, �తీవ వ�్తీవఎవశ్రీవ

స్త్రతీ�్వటబశ్రీ ్శీ �శ్రీశ్రీ శీట వశీబ టశీతీ ్�స�అస్త్ర ్�ఎవ ్శీ రబ”శీతీ్ బర ్�తీశీబస్త్ర� ్”ర స�టట�షబశ్రీ్

�వతీ�శీస. ్శీబతీ �తీవరవఅషవ ్శీస�వ �ర ”స్త్ర�శ్రీవ ”శ్రీబవస �అస �ర � �తీశీశీట శీట ్�వ రవశ్రీటశ్రీవరర

శ్రీశీ�వ ్”్ ష�ర ర�శీషవతీవస శీఅ వ�ష� శీట వశీబ పవ శీబతీ సవ�తీ వీబఎ, ర�ర్వతీ, �బఅ్వ,

టశీఅసశ్రీవ సఅశీషఅ �ర ూబ్అ� ్శీ ఎశీర్ శీట బర. ు�శీబస్త్ర� షవ �తీవ సవవ�శ్రీవ స్త్రతీ�వ�వస పవ

�వతీ రబసేవఅ ”రర�అస్త్ర, షవ �తీవ వ�్తీవఎవశ్రీవ యశీవటబశ్రీ ్శీ సఅశీష ్”్ ర�వ �ర రబతీవశ్రీవ

తీవయశీ�ష�అస్త్ర �అ ్�వ �తీవరవఅషవ శీట �వతీ వీ�సవతీ. ు�వతీవటశీతీవ �్'ర శీఅశ్రీవ తీ�స్త్ర�్ ్”్ షవ

షవశ్రీవపతీ�్వ �వతీ శ్రీ�టవ �అస ఎశీర్ �ఎ�శీతీ్�అ్శ్రీవ �తీ”రవ �శీస

టశీతీ ్�వ యశీవ �అస శ్రీశీ�వ ్”్ ర�వ ర�తీవ�స ్�శ్రీశ్రీ �వతీ �వతీవ

వఅస.

దీశీతీఅ �అ ళ�ఎ�తీశ్రీ�సశీ్� ్శీ ”్వ వీతీ. జీశీ�అ

”అ్� డ ”్వ శ్రీమతి. ళ�అ్శీర”ఎఎ� ”అ్�,

ణవ”సతీబ””తీ�ఎ ”అ్� ష�ర ్�వ ్”తీస

స�బస్త్ర�్వతీ ష�్”అ � ట�ఎ�శ్రీవ శీట అ�అవ ర�పశ్రీ�అస్త్రర. ళ�వ ష�ర

టశీఅసశ్రీవ ష�శ్రీశ్రీవస �ర ్బూబ్అ�" శీతీ "ూబ్�అశీసబ" పవ �వతీ ”తీవఅ్ర,

ర�పశ్రీ�అస్త్రర �అస �శ్రీశ్రీ �వతీ శ్రీశీ�వస శీఅవర. �ర � ష”శ్రీస ర�వ ష�ర

�వతీవ �్�శ్రీవ్�ష, షతీవ�్”వ �అస టబశ్రీశ్రీ శీట వఅవతీస్త్రవ. ళ�వ ష�ర

� ్తీబవ పవ�బ్వ, �అ వ�వతీవ ష�వ. నవతీ �వతీటవష్�శీఅ �అ ర�తీవవ సతీ”�అస్త్ర �అస ”స్త్ర� ”�తీ

పబఅ పవష�ఎవ �వతీ ర�స్త్రఅ�్బతీవ ర్వశ్రీవ. ళ�వ ష�ర స్త్రశీశీస �్ స�అష�అస్త్ర, షశీశీస�అస్త్ర,

స్త్ర�తీసవఅ�అస్త్ర, ర�శీత్రీ �అస �శీర”్�శ్రీ�్వ. నవతీ సతీబఎ �శ్రీ�వ�అస్త్ర, స�అయ�తీ� �అస �ఎ�తీశీఎ�్బ

ర�అస్త్ర�అస్త్ర డ స�అష�అస్త్ర �్ �అవ శీషష�ర�శీఅ, ఎ�ేవ �వతీ ్�వ శ్రీ�టవ శీట వ�వతీవ ”అ్�

స్త్ర�్�వతీ�అస్త్ర.

ళ�వ షశీఎ�శ్రీవ్వస �వతీ జుశ్రీవఎవఅ్�తీవ ళ్బస�వర �అ జదీవీ ళష�శీశీశ్రీ, హబవవబతీబ,

ష�వతీవ �వతీ ట�్�వతీ రవతీ�వస �ర � నవ�స వీ�ర్వతీ. ళ�వ షశీఅ్�అబవస �వతీ న�స్త్ర� ళష�శీశీశ్రీ

వసబష�్�శీఅ �అ ళ్. �తీ�అష�ర ళష�శీశీశ్రీ, వీ�ష�శ్రీ”�్అ�ఎ �అస ్�వతీవ�ట్వతీ ఎశీ�వస ్శీ

విజయవాడ ్శీ షశీఎ�శ్రీవ్వ �వతీ ళళజ. �ట్వతీ ర్బసవ�అస్త్ర �అ ణవస్త్రతీవవ జశీశ్రీశ్రీవస్త్రవ �అ

జుశ్రీబతీబ టశీతీ � వవ�తీ, ర�వ సవష�ేవస ్శీ ర”ట్ �వతీ టశీషబర ్శీ ష”్ ర�వ స�స పవర్. ళ�వ

ష�ర ”స్త్ర�శ్రీవ �అ్వతీవర్వస �అ ర�శీత్రీ �అస ్శీశీస బ� ్�వ ూు జశీబతీరవ �అ ్వీజ�

జశీశ్రీశ్రీవస్త్రవ శీట ూ�వర�ష�శ్రీ జుసబష�్�శీఅ, వీ�సతీ�ర. ళ�వ రవతీ�వస �ర � ూ�వర�ష�శ్రీ జుసబష�్�శీఅ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులుువ�ష�వతీ �అ �అ�స”�శ్రీశ్రీ�, చీ�ఓ�ఎ�ప�స �ర షవశ్రీశ్రీ �ర �అ �బఅ్బతీ. ”�శ్రీవ రవతీ”అస్త్ర �ర

� ూు ్వ�ష�వతీ, ర�వ ఎ�ేవ రవ�వతీ�శ్రీ �్వఎ�్ర ్శీ షశీఎ�శ్రీవ్వ �వతీ దీ� సవస్త్రతీవవ

ష”ష� ష�ర శ్రీవట్ ”శ్రీట సశీఅవ. నశీషవ�వతీ సవర”్వ �వతీ ఎ�అవ �్వఎ�్ర, అశీఅవ

�తీశీ�వస రబషషవరరటబశ్రీ. �్ ష�ర సబతీ�అస్త్ర ్”ర �వతీ�శీస ్”్ �వతీ ఎశీ్�వతీ ”అ్�

ళ�అ్శీర”ఎఎ�స్త్ర�తీబ �తీ�వవతీటబశ్రీశ్రీవ వఅషశీబతీ�స్త్రవస �వతీ �అస �వతీ పతీశీ్�వతీ ”అ్�

ళబస”స�తీ� ”శీ షశీబఅరవశ్రీవస �వతీ. ు�వ �శీషవతీ శీట �వతీ ఎశీ్�వతీ'ర టవతీ�వఅ్ �తీ�వవతీర,

శ్రీవస �వతీ ్శీ రబషషవరరటబశ్రీశ్రీవ ”రర శీబ్ �ర � దీ� �తీ�సబ�్వ. ు”ర స్త్ర”వ �వతీ ్�వ

�సేవస పశీశీర్ ్శీ స్త్రశీ ప�షస ్శీ ్వీజ� వీ�సతీ�ర �అస షశీఎ�శ్రీవ్వ � దీూవస జశీబతీరవ.

ళ�వ ష�ర శీఅవ శీట ్�వ ఎశీర్ శీబ్ర్�అస�అస్త్ర ర్బేవఅ్ర �అ ్�వ షశీబతీరవ �అస

�శ్రీరశీ తీవషవ”వస ఎ�అవ శ్రీ�బతీవశ్రీర టశీతీ ్�వ ర�ఎవ. �అ 29్� వీ�వ 1975 �అ జుశ్రీబతీబ, ర�వ

స్త్రతీ�సబ�్వస �అ్శీ ్�వ తీశీశ్రీవ శీట � సవ�శ్వీస ష�టవ, �ర ర�వ డ వీతీ. చీబ్�బశ్రీ”�్� ళబఅస�తీ

”శీ పవష�ఎవ ఎ�అ �అస ష�టవ. ూశీర్ ఎ�తీతీ”స్త్రవ ర�వ ఎశీ�వస ్శీ నవేవతీ�ప�స �ర

�వతీ �బరప�అస వీతీ. ళబఅస�తీ ”శీ ష�ర షశీతీస�అస్త్ర �అ �ఎతీబ్””అ�. �్ ష�ర �అ

నవేవతీప�స �అ 1975, ్”్ ర�వ స�షసర్�త్వీస �వతీ స్త్రశ్రీశీతీ�శీబర ష�తీవవతీ శీట 36 వవ�తీర �రూతీశీటవరరశీతీ �అ ూ�వర�ష�శ్రీ జుసబష�్�శీఅ �్ ఖ�ర్బతీప� ”అస” జశీశ్రీశ్రీవస్త్రవ, వీ�తీతీవస”శ్రీశ్రీవ,

ళవషబఅేవతీ�ప�స. నవతీ �అఅశీ”్”వ ్వ�ష”అస్త్ర ఎవ్�శీసర, వఅషశీబతీ�స్త్ర�అస్త్ర ర”తీ�్ �అస

�తీ�వవతీటబశ్రీ అ�్బతీవ, షశీఅ ్�వ �వ�త్రీ శీట పశీ్� �వతీ షశీశ్రీశ్రీవ�స్త్రబవర �అస �వతీ ర్బేవఅ్ర

�శ్రీ�సవ. ళ�వ ష�ర �శ్రీష�వర �సఎ�తీవస టశీతీ ్�వ స్త్రతీశీబ� �తీ�వవతీర ్”్ ర�వ షశీఅసబష్వస

ష�్� �వతీ ర్బేవఅ్ర. ళ�వ అశీ్ శీఅశ్రీవ ్�బస్త్ర�్ ్�వఎ పబ్ �శ్రీరశీ శ్రీవస పవ వ”ఎ�శ్రీవ �అ

వ�వతీవ్”అస్త్ర ర�వ స�స. ు�తీశీబస్త్ర�శీబ్ �వతీ ష�తీవవతీ, ర�వ ష�ర �పశ్రీవ ్శీ ్తీ”అ ఎ�అవ

ర్బేవఅ్ర ్శీ నబ�శ్రీ�టవ �అస ”తీ్�ష”�్వ �అ చీ�్�శీఅ�శ్రీ �వ�వశ్రీ ళ�శీత్రీ జ”ఎ”శీఅర”�ర.

నవతీ వ�షవశ్రీశ్రీవఅ్ �వతీటశీతీఎ�అషవ ష�ర ”�తీవష”్వస �అస తీవషశీస్త్రఅ�ఓవస పవ్�వ �అ్వతీఅ�్�శీఅ�శ్రీ ళ�శీత్రీ జ�తీ�ర్”అ జశీబఅష�శ్రీ, పవష�బరవ శీట ష”ష� ర�వ ష�ర

�పశ్రీవ ్శీ �్వఅస ్�వ ళవశీబశ్రీ �శ్రీవఎ”షర �అ ఖశీతీవ�. �ర � ష�టవ, ర�వ ష�ర � స్త్రతీవ�్

రబ”శీతీ్ ్శీ �వతీ �బరప�అస. వీతీ. ళబఅస�తీ ”శీ, � �వతీవ �అ్వశ్రీశ్రీ�స్త్రవఅ్ �అస

సఅశీషశ్రీవసస్త్రవ�పశ్రీవ స్త్రవఅ్శ్రీవఎ�అ, ”స � �వతీవ వఅ్తీవ�తీవఅవబతీ”శ్రీ ర�ేవ ్శీ ”ఎరవశ్రీట. �

రవఅ�శీతీ రష�వఅ్�ర్ పవ �తీశీటవరర�శీఅ �్ చీవీణజ, �వ వ”వతీ�ఎవఅ్వస ష�్� ”తీ�శీబర

పబర�అవరర �వఅ్బతీవర ష”ష� ్శీశీస ”ఎ ్�తీశీబస్త్ర� � ్శీబస్త్ర� యశీబతీఅవవ, బఅ్�శ్రీ �వ

రబషషవవేవస. దీబ్ ్�తీశీబస్త్ర�శీబ్ ్”ర �తీశీషవరర, ”ర ప�స్త్రస్త్రవర్ ష�వవతీశ్రీవ�ేవతీ �అస

రబ”శీత్వీతీ ష�ర �శ్రీష�వర ”ర ష�టవ, శ్రీమతి. ణవ”సతీబ””తీ�ఎ. ళ�వ ష�ర అశీ్ రశీ

తీ�రస ్�స�అస్త్ర పబ్ యశీవటబశ్రీశ్రీవ రబ”శీత్వీస ”ఎ వ�వతీవ ష�వ ర�వ షశీబశ్రీస వర�వష”శ్రీశ్రీవ �అ

�తీ�వవతీ. ళ�వ షశీబశ్రీస సశీ్�అస్త్రశ్రీవ ష�శ్రీశ్రీ ”ఎ �ర "దీబయయ�" �అస ర�శీషవస �వతీ రవశ్రీటశ్రీవరర

శ్రీశీ�వ �అస రవతీ”షవ ్శీష�తీసర ”ఎ బఅ్�శ్రీ �వతీ శ్రీ�ర్ పతీవ�్�.

ళ�వ తీ”రవస ్షశీ పవ�బ్�టబశ్రీ �వఎర, హ�అ� �అస ణవవ” ష�శీ �తీవ �్వర్�ఎవఅ్ శీట �వతీ స్త్రశీసశ్రీవ బ�పతీ�అస్త్ర�అస్త్ర. ళ�వ వఅషశీబతీ�స్త్రవస పశీ్� �వతీ స�బస్త్ర�్వతీర ్శీ

పవ వ�షవశ్రీశ్రీవఅ్ �అ వ�వతీవ ట�వశ్రీస, పవ �్ వసబష�్�శీఅ, ర�శీత్రీ, ష�బతీష� షశీతీస శీతీ వ�వఅ

షశీఎఎబఅ�్వ రవతీ”షవ. ు�వ �అఅబఎవతీ�పశ్రీవ ఎవస�శ్రీర �అస ్తీశీ”వ�వర �అ ్�వ ర�శీషష�రవ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

శీట ్�వ ళ�ట�శ్రీస్త్రబస� �శీబరవ �తీవ � �తీశీశీట శీట � ఎశీ్�వతీ'ర టవతీ�వఅ్ �తీ�వవతీర �అస

ప�షస�అస్త్ర. దీశీ్� వీతీ. ళబఅస�తీ ”శీ డ శ్రీమతి. ణవ”సతీబ””తీ�ఎ షవతీవ �శ్రీష�వర

సఅశీషఅ టశీతీ ్�వ�తీ స్త్రవఅవతీశీర�్వ �అస శ్రీ�తీస్త్రవ �వ�త్వీసఅవరర. ు”ర ష�ర స�ర�శ్రీ�వవస

ష�వఅ ్�వవ షవశ్రీషశీఎవస ”” �ర ్�వ�తీ రశీఅ �అ్శీ ్�వ�తీ �శీఎవ ష�్� శీ�వఅ �తీఎర.ు�వ�తీ �శీఎవ �అ ళ�ట�శ్రీస్త్రబస� ష�ర �శ్రీష�వర ్�వ షవఅ్తీ�శ్రీ ఎవవ్�అస్త్ర �శీ�అ్ �అస ”ష�్�శీఅ

�శీఎవ టశీతీ ఎ�అవ ట�ఎ�శ్రీవ స్త్ర�్�వతీ�అస్త్రర. ు�వ పవ�బ్�టబశ్రీ టతీశీఅ్ వ�తీస స్త్ర�తీసవఅ శీట ్”ర

�శీబరవ, �సశీతీఅవస ష�్� పశ్రీశీశీఎ�అస్త్ర టశ్రీశీషవతీర ్�తీశీబస్త్ర�శీబ్ ్�వ వవ�తీ, తీవటశ్రీవష్వస ్�వ

పవ�బ్�టబశ్రీ �వ�తీ్ శీట ్�వ �బవవఅ శీట ్”్ ఎ�అర�శీఅ. ుశీ బర ట�ఎ�శ్రీవ ఎవఎపవతీర, ర�వ

ష�ర ్�వ శీఅవ ర్శీ� ర�శీ� టశీతీ �అవ స�అస శీట �వశ్రీ�. ుశీ �వతీ శీశ్రీసవతీ ర�పశ్రీ�అస్త్రర ర�వ ష�ర

� ట”్�టబశ్రీ ”శ్రీశ్రీ�తీ శీట ర్తీవఅస్త్ర్�.

ళ�వ �వశ్రీ�వస �అ వ�వతీవ ఎ�అ�ర్తీవ ్”్ �వతీ ర�పశ్రీ�అస్త్రర షవతీవ �రరశీష”్వస ష�్�.

దీవ �్ బర�అస్త్ర �వతీ �శీ�షవ ్శీ రవతీ�వ �అ �వతీ వశ్రీసవతీ పతీశీ్�వతీ ”్వ. �వ� ”అ్� ూవ్వతీ

ళ�అస్త్ర� ”తీబ'ర ళ”శ్రీశీఎ వీబర�ష వీ�అ�ర్తీవ శీతీ రవతీ�వ �అ ్�వ ఎవస�ష�శ్రీ ష�ఎ�ర

షశీఅసబష్వస పవ �వతీ వశ్రీసవతీ ర�ర్వతీ ”్వ ణతీ. హ�ర�అ్”ఎఎ� ”తీబ'ర ఎవస�ష�శ్రీ

ఎ�అ�ర్తీవ, ర�వ ష�ర తీవ�సవ ్శీ సశీ �్ �శ్రీశ్రీ ష�్� � యశీవటబశ్రీ �వ�తీ్. ళ�వ వ�్వఅేవస �వతీ

రబ”శీతీ్ ్శీ ్�వ బ�పతీ�అస్త్ర�అస్త్ర శీట �వతీ అ�వషవర �అస అవ”వషర �అస �శ్రీరశీ ఎ�ేవ రబతీవ్”్ �వతీ షతీవ�్”వ ”అస ష�ర �తీవరవఅ్ �అ ్�వ �శ్రీ�అఅ�అస్త్ర �అస శీతీస్త్ర�అ�ఓ�అస్త్ర శీట వ�వతీవ

ట�ఎ�శ్రీవ వ�వఅ్. ుశీ �వతీ వశీబఅస్త్రవతీ ర�పశ్రీ�అస్త్రర ర�వ ష�ర � పవర్ టతీ�వఅస, � షశీఅట�స�అ్వ

�అస � �తీశ్వీష్శీతీ. నవతీ ష�తీ�అస్త్ర �అస స్త్ర”�అస్త్ర అ�్బతీవ ఎ�ేవ �వతీ శీఅవ శీట ్�వ ఎశీర్

శ్రీశీ�వస �బఅ్ర ్శీ �శ్రీశ్రీ �వతీ అ�వషవర �అస అవ”వషర �అ ్�వ ట�ఎ�శ్రీవ. �ర � స్త్రతీ�అసఎశీ్�వతీ

ర�వ ష�ర ్�వ వ”ఎ�శ్రీవ శీట ళవశ్రీటశ్రీవరర ళవతీ”షవ. ళ�వ �శీబతీవస �వతీరవశ్రీట షశీఎ�శ్రీవ్వశ్రీవ

�అ్శీ రవతీ”అస్త్ర �అస తీ”ర�అస్త్ర �వతీ స్త్రతీ�అసస�సర. శ్రీమతి.ఖతీబ”'ర ఎశీ్�వతీశ్రీవ శ్రీశీ�వ ష�ర

అవ�వతీ తీవర్తీ�ష్వస శీఅశ్రీవ ్శీ �వతీ ట�ఎ�శ్రీవ, పబ్ �్ శీ�వతీటశ్రీశీషవస వ�వఅ ్శీ �వతీ వ�్వఅేవస

ట�ఎ�శ్రీ�వర. నవతీ శ్రీశీ�వ టశీతీ �వతీ �అ-శ్రీ�షర ష�ర వ”ేవఅ్ �అ ్�వ ష�వ ర�వ షశీశీసవసేవశ్రీ�ష�శీబర ఎవ�శ్రీర �అస ్�తీశీబస్త్ర� �వతీ ష�వవతీటబశ్రీఅవరర ఎ�ేవ వ�వతీవ ట�ఎ�శ్రీవ స్త్ర�్�వతీ�అస్త్ర

� షవశ్రీవపతీ�్�శీఅ. నవతీ అవ�స్త్ర�పశీబతీ�శీశీస ష�ర �శ్రీష�వర ర�శీషవతీవస ష�్� �వతీ ష�తీఎ

�బస్త్రర �అస స�రరవర. ళ�వ ”స ్�వ �ప�శ్రీ�్వ ్శీ ఎ�సవ వ�వతీవశీఅవ టవవశ్రీ శ్రీ�సవ ట�ఎ�శ్రీవ.

”�శ్రీవ �్వఅస�అస్త్ర ్�వ �తీ�షవ దీ”్�ర్ ష�బతీష� �అ ళవషబఅేవతీ�ప�స ర�వ ష�ర �పశ్రీవ్శీ ్శీబష� ్�వ శ్రీ”వర శీట ఎ�అవ ్�తీశీబస్త్ర� �వతీ ష�వవతీ, �వతీ ర�అస్త్ర�అస్త్ర, �వతీ �తీ�వవతీ

రబ”శీతీ్ �అస ఎ”అశ్రీవ ్�తీశీబస్త్ర� �వతీ రవతీ”అ్ శ్రీవ�ేవతీర”�. నవతీ �బఅస్త్రవతీ ్శీ స్త్రవ్ేవవ�వతీ �అ్శీ �శీస'ర �శీతీస శ్రీవస �వతీ ్శీ ట”్�టబశ్రీశ్రీవ �్వఅస ్�వ వీ.ు� జశ్రీ�రరవర

షశీఅసబష్వస పవ �వ�.ణతీ. వీ జీశీర” �వవశ్రీ�అ �వససవ స్త్ర�తీబ �అస శీఅ 14్� వీ�తీష�

2020 ర�వ స్త్రతీ�సబ�్వస ష�్� �వతీ వీ.ు� ణవస్త్రతీవవ, (�ు) �అస (చీు), టతీశీఎ ్�వ

�అస” ు�వశీశ్రీశీస్త్ర�ష�శ్రీ ళవఎ�అ�తీవ (�ుళ), నవేవతీ�ప�స. శ్రీమతి. ణవ”సతీబ””తీ�ఎ

”అ్� , ష�ర � ్తీబవ వ”ఎ�శ్రీవ శీట జ�తీ�ర్”అ �బఎ�శ్రీ�్వ, శ్రీశీఅస్త్రరబటటవతీ�అస్త్ర డ ఎవవసఅవరర.

ళ�వ ”స ్�వ ర్తీశీఅస్త్రవర్ �వ�తీ్ పబ్ �శ్రీరశీ ్�వ రశీట్వర్ అ�్బతీవ.

ళ�వ ర�శీషవస బర ష”్ �్ ష�ర శ్రీ�సవ ్శీ శ్రీ”వ � శ్రీ�టవ షశీతీ్�వ శీట ్�వ ష�శ్రీశ్రీ�అస్త్ర ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

�అస �శీష ్శీ ్తీబశ్రీవ రఎ�శ్రీవ �్ �అవ ర్శీతీఎ ష�వఅ వశీబ ”�వ జ�తీ�ర్ �అ వశీబతీ శ్రీ�టవ. �

ష”తీ�ష్వతీ�ర్�ష ్తీ”్ ్”్ �ర షశీతీ్� వఎబశ్రీ�్�అస్త్ర, �ర �వతీ షశీతీస”శ్రీ �అస తీవర�వష్టబశ్రీ

”�తీశీ�ష� ్శీ శీ్�వతీర. నవతీ రశీట్, రవఅర�్”వ, స�అస-�వ�త్వీస అ�్బతీవ, �శ్రీశీఅస్త్ర ష�్� �

�శ్రీవ�ర�అస్త్ర �అస షశీఅష�శ్రీ”్శీతీవ సవఎవ�అశీతీ వఅ�పశ్రీవస �వతీ ్శీ స్త్ర�తీఅవతీ � శ్రీ�తీస్త్రవ ష�తీషశ్రీవ శీట

టతీ�వఅసర డ �సఎ�తీవతీర. ళ�వ అవ�వతీ ”తీపశీతీవస �శ్రీశ్రీ-ష�శ్రీశ్రీ �స్త్ర”అర్ �అవశీఅవ �అస ్తీవ�్వస

వ�వతీవ శీఅవ శ్రీ�సవ ట�ఎ�శ్రీవ, టశీతీ వ”ఎ�శ్రీవ, ర�వ �ససతీవరరవర �వతీ ర్బేవఅ్ర �అస వశీబఅస్త్రవతీ

షశీశ్రీశ్రీవ�స్త్రబవర �ర "�ఎఎబశ్రీబ" శీతీ "ప�అస్త్ర”తీ�ఎ" యబర్ �ర ర�వ షశీబశ్రీస �వతీ శీషఅ

తీవశ్రీ�్”వర. ళ�వ అవ�వతీ �అసబశ్రీస్త్రవస �అ టతీ”శీశ్రీశీబర ్�శ్రీస శీతీ రశ్రీ�అేవతీ, ర�వ ్శీశీస స్త్రతీవ�్

ష�తీవ ్శీ ర�వ�స �శ్రీ”అశ్రీవ, షశ్రీవ�అశ్రీవ, ”స � బఅ�నబవ �ప�శ్రీ�్వ ్శీ రబ”తీవరర అవస్త్ర�్”వ

టవవశ్రీ�అస్త్రర ష”శ్రీవ ్�స�అస్త్ర �అ శీ”శీత్బీఅ�్వ ్శీ వఅషశీబతీ�స్త్రవ శీ్�వతీర ష�్� �శీర�్”వ

టవవసప�షస. ు”ర �ర రశీఎవ్”అస్త్ర ్”్ ఎశీర్ �వశీ�శ్రీవ షశీబశ్రీస �సశీ�్ �ర �అ వటటవష్”వ్వష�అ�నబవ ్శీ �అటశ్రీబవఅషవ శీ్�వతీర. ళ�వ శ్రీ”వస �వతీ శ్రీ�టవ �అ టబశ్రీశ్రీ పశ్రీశీశీఎ అశీ ఎ�్వతీ

ష”్ ర�వ ష�ఎవ �షతీశీరర �అస శ్రీవట్ ్�వ టతీ�స్త్రతీ�అషవ శీట �వతీ శ్రీశీ�వ �అ ్�వ శ్రీ”వర శీట

వ�వతీవశీఅవ ర�వ ఎవ్. ుశీస�వ �ర ర�వ వఅయశీవర �అ ్�వ �తీవరవఅషవ శీట �వతీ ట�్�వతీ �అ

నవ”వఅ, షవ �తీవ �వతీవ రబతీవ ్”్ �శీస �ర �తీశీబస శీట ్”ర పవ�బ్�టబశ్రీ టశ్రీశీషవతీ

"ణవ”సతీబ””తీ�ఎ" ్”్ ”ర అశీష �సశీతీఅవస ”ర వ్వతీఅ�శ్రీ �తీవరవఅషవ. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 32 of Priya Yesuni Saakshulu
పేజీ 32

అశృతాంజలి

బభయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా

సొతతు. యెషయా 43:2

ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక.

నా సోదరి కృప మా అందరికీ అత్యంత పీతి

పాత్రురాలై అతి సమర్థవంతమైన ఇల్లాలుగా,

ఉద్యోగిగా, తోబుట్టువుగా, విలువైన విలువలు

ఆప్యాయతలు అందించిన మాతృ మార్తిగా జీవించిన

నా చెల్లి దేవకృపావరం నిజంగా దేవుని కృపతో నిండిన

వరంగా జీవించింది. అట్టి విలువైన పెన్నిదిిని మాకందించిన దేవునికి

నమసకరించి కృతజ్ఞతాస్తుతులర్పిస్తున్నాను. ఆమె అకాల మరణము అందరినీ

దు:ఖ సాగరములో ముంచింది. నా గండెల నిండిన ప్రేమతో అ్రశుధారలతో

అవిరామ జ్ఞాపకాలతో అగమ్య గోచరము కాని భావాలతో నా పుస్తకాన్ని

ఆమె జ్ఞాపక చిహ్నాంగా అంకితమచ్చి తృప్తి పరచాలనుకుంటున్నాను.

కృపలో ఉన్న గొప్ప మనసు : సావార్థములేని ప్రేమ గల నిగరవా పసిపాప

వంటి నిర్మల ప్రేమ గల అమాయకమగు బభక్తితో నిండిన జీవితం జీవించింది.

ఆమె స్పర్శి పొందినవారందరికీ మరపురాని మనిషి. తల్లిదండ్రుల

తోబుట్టువుల ప్రేమను మరణం వరకు మరువక వారి ప్రార్థనలు,

ఆప్యాయతలు సదా కోరుకునే మనసు గలది. వెుట్టినింటి వారి పరిచర్య

ప్రేమల ద్వారా దీవెనలు ప్రశంశలనందుకున్నది.

అసాధారణ ప్రేమ చూపిన మాతృమార్తిగా పరిశుద్ధత, నీతి, బభక్తి

సమృది�గా అందించింది. చిన్న పిల్లల మధ్య చిన్న పిల్లవలై చిందులు వేస్తూ ప్రడమ్ము వాయిస్తూ సవాయంగా పాడుతా నృత్యం చేస్తూ అందరినీ

ఆశ్యర్యపరిచేది. సదా సేవా దృకపథంతో ఉండేది. పరిచర్య చేయుటయే

గానీ పరిచర్య చేయించుకొనుటకు ఇష్టపేది కాదు. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

మానవ జీవితంలో శ్రములు బూమకి స్తుతవనిచ్చే ఎరువులాంటివని

బభకుతలు చెప్తారు. శ్రములలోనే ఆత్మీయ జీవితం లభిస్తుంది. శ్రములు విశ్వాసిని

బలపరచి క్రీస్తుకు అతి సన్నిహితులుగా చేస్తాయి. ఇతరులను క్రీస్తునొద్దకు

నడిపించుటకు ఒక వ్యక్తి సాక్ష జీవితం సరిపోగలదని చెల్లి కృప తన జీవితం

ద్వారా వివిధ ్రశమానుభవాలను ఎదురొకని విజేతగా నిలిచింది. అదిిక

సమర్థవంతులైన శక్తిమంతులైన స్రీతలు జీవిత తుఫానులైదురొకని తట్టుకొని

అద్భుత శక్తిని పొందినవార.

�శీఎ�అ ఎవ�అర

�-�శీఅేవతీటబశ్రీ�-�బ్ ర్�అస�అస్త్రవీ-వీ�తీ�వశ్రీశ్రీశీబర

�-�టటవష్�శీఅ�్వచీ- చీ�షవ �అస చీవ�్

అద్భుత అపురూప వ్యక్తితవాంతో ప్రేమ కలిగ శుభ్ర�త పాటిస్తూ సవ్యంగా

జీవించే నేరుప కృపకు ఉంది.

తోట పని పట్ల ప్రత్యేక ్రశద్ధ గలది. రంగు రంగుల పూలతో తోట

నిండుగా విరియబాసిన పువువాల అందాలతో ఫోటోలు అందరికి పంి

ఆనందించేది. బైబిలు పట్ల జ్ఞానం పొందాలనే తపనతో పాత నిబంధనలో, ప్రకొతత నిబంధనలో కొన్ని సంవత్సరాలు చక్కని ముగింపుతో కానవాకేషన్

పూర్తి చేసుకొని డిగ్రీ పటాట పొంది వేదాంత అభ్యాసంతో విజేతగా నిలిచింది.

ఆ ఫోటో పంపగా అందరికి ఆశ్చర్యం కలిగించింది.

కాలేజి విధ్యార్థినులతో కోచ్గా రాణించి పరువురి ప్రశంశలు

ఎదురొకన్నది. సంస� తరపున కొరియా వెళ్ళి ప్రముఖ పాల్యాంగిచో చర్చి

దర్శించి అనేకుల పరిచయాలు ఆసక్తికరంగా కొనసాగాయి. దీప భర్తకు

దారవెై భడడ్లతో ఇల్లు చేరగా వారిని అకుకన చేరచుకొని లోటు లేని రీతిగా

ముగ్గురు భడడ్లను పసిపాపలుగా ప్రేమించి అవసరాలు తీర్చి లాలించి

పెంచింది. అలుపెరుగని రీతిగా ఇంటి కొరకు ్రశమంచింది. గొప్ప విశ్వాసిగా

ఉన్నత ఉద్యోగిగా ఉన్న కుమార్తె వాణితో అనుదినం ప్రార్థించి

దీవెనలందించేది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

పెద్దన్నయ్య హెైాదరాబాద్లో ఆసుప్రతిలో సుదీిర� వ్యాదిితో బాధపే

రోజుల్లో 3 బస్సులు మారి చేతి నిండా భోజన పధారా�లు, పండ్లు తీసుకొని

వచ్చేది. సహాయ పడిన భడడ్లకు నగదు బహుమతి అందించేది. చిన్నాన

వ్యాదిి బారిన పడినపుడు దర్శించి కన్నీరు కార్చింది. వసంతకక మరణంతో

తోడుగా నిలిచింది. అక్క భర్త ఆసుప్రతిలో ఉండగా స్పరిచర్యలు చేసింది.

ఆడపడచుల వ్యాధుల సమయంలో తోడుగా నిలిచింది. గొప్ప సేవలు

బిడ్డలు ప్రశంసించగా దీవెనలందుకొన్నది. ఆమె అమాయక ప్రేమ గొప్ప

ఓరుప నేరుప దైవధ్యానాల ముచ్చట్లు తోబుట్టువుల స్నేహితులతో ఎడతెగని

బంధంగా నిలిచిపోయాయి. మా కుటుంబ సరభయలమంతా మోకాళ్ళు వంచి

ప్రార్థిస్తూ కాలం సదివానియోగం చేస్తూ ఒకరినొకరు హెాచ్చరించుకుంటా

బలహీనతలను సరిచేసుకొనుటకు ఇష్టత చూపుతా తగిగంపుతో జీవించాము.

అమాల్యమైన పెన్నిదిికి కృపకు దారమయయాము. ఆమె మరణ వార్త విని

ఆమె దగ్గర చదివిన విద్యార్థులు, తల్లిదండ్రులు ్రశద్ధాంజలి ఘటించారు.

ఆమె మంచితనం అనేక ప్రాంతాలలో ఉన్న స్నేహితులు బంధువులు గుర్తించి

ప్రశంసించారు. ఆమెను తోబుట్టువుగా దేవుడిచ్చినందుకు స్తుతించాము.

ఆణిముత్యంగా జీవించింది. ఆమె జీవితం ప్రసంగంగా మగిల్చిింది. ప్రార్థించే

చేతుల కన్నా సాయం చేసే చేతులు విన్న అని నిరూపించింది. నాన్న

ఉద్యోగంలో కరస్పాండెంట్గా ప్రమోషన్ పొంది సిభయం సాకలు సామర్ల

కోటలో పనిచేయు రోజులలో దేవుని కృప వరంగా ఈ భడడ్ జన్మించిందని

పుట్టినోడు వరం అని భావిస్తూ అదే పేరు పుట్నిగా జీవితాంతం నిలిచింది.

పదవి విరమణ తరువాత అవిరామంగా బైబిలు పఠనంలో �నవెైంది.

సంఘ పరిచర్యలలో స్రీతల కూడికలలో సమయాన్ని గడుపుచూ అనేక

అవసరాల కొరకు కన్నీటి ప్రార్థన చేసేది. మా మేనమామ కుమార్తె జోయి

ఆమె భర్త ప్రాన్సిస్ మా తమ్ముడు కుమార్త్రెై తన స్నేహితురాలి కుమారుడి

వివాహామ్రుై బంధమేరపరచుకొని వారి ప్రేమ ప్రశంశలు పొందు ధన్యత

పొందింది. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 35 of Priya Yesuni Saakshulu
పేజీ 35

ఈ రీతిగా ఎందరికో ఎన్నో విధాలుగా సహాయపడి మంచి పేరు

సంపాదించుకొని ధనయరాలయింది. �లై మాసంలో �వ్ మీటింగులో

పాలుగని మంచి ప్రార్థనలు, ఆలోచనలను తెలుపుచూ చాలా చురుగాగ

పాలుగనేది. ఒక వారం జవారం నీర్సంతో బాధ పడింది. చివరకు కరోనా

కోరలతో చికుకకొని ఆసుప్రతిపాలయింది.

ఆసుప్రతిలో సుందరరావుగారి అక్క కుమారుల కుటుంబం

సహకరించగా ఆసుప్రతిలో ప్రవేశం లభించగా ఒక్క రాత్రి చాలా ఆరోగ్యంగా

కనిపించి అకస్మాతతుగా ఉదయం 5 గంటల వేళ్లో బుజి� ప్రభువు ప్రిలసతున్నాడని అతి స�మ్యంగా తెలిపి అతి ప్రశాంతంగా ప్రభువు కౌగిలిలో

చేరిపోయింది. కరోనా తీవ్రత వల్ల స్వకీయులు, స్నేహితులు సమీపించలేని

అసహాయ స్థితిలో దాతలు దిగి వచ్చి బంగారు పల్లకిలో మేపఘాలపై క్రీస్తు

కౌగిలిలో చేరి ఆనందించుటకు ఏకాంతంగా చెల్లి ఆహావానము సీవాకరించిన

భాగ్యం పొందినందుకు కన్నీటీతో నాడు నేడు స్తుతిస్తున్నాము.

చెల్లి కృప కుటుంబమును, బంధువులను దేవుడు ప్రేమించును గాక,

ఆమెన్. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 36 of Priya Yesuni Saakshulu
పేజీ 36

1. క్రీస్తును ద్వేషించిన నన్ను ప్రేమించి

రక్షణానుభవాన్నిచ్చి ఆత్మ జాలరిగా మార్చారు.

రెవ. వెై. పృదీ�వా రాజు, గంటూు

క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము

పొందవలైనని గురి యెుద్దకే పరురగతతుచున్నాను. పఫిలి 3:14

పరిచయం : ప్రభువు కొరకు జీవించి సేవించే ధన్యతనిచ్చిన నా

రక్షకునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా తల్లిదండ్రులు

క్రీస్తును నమ్మినందుకు నేను రక్రైస్తవుడిగా జన్మించాను. మా

తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవారు, వివాహామయి చాలా

కాలమయిననా సంతానం లేనందన దేవుని

సంప్రదించాము. నేను తల్లి గర్బ�ములో ఉన్నపుడే సేవ్రై

అంకితం చేసింది. మా తల్లిదండ్రులు నీటి బాప్తిస్మ అనుభవం కలిగి జీవం

గల సంఘ సరభయలుగా స్థిరపడ్డారు. మంచిగా సండేసాకలుకు వెళూత ్రకమమైన

విశావాస్ జీవితం వలన బాల్యంలో రక్రైస్తవుడిగా జీవించాను. యవవానంలో

లోకాశలలో పడి క్రీస్తుకు దారమయయాను. దేవుని కృప నన్ను వెంబడించింది.

రెండు బభయంకరమైన యాక్సిడెంట్లలో మరణపు అంచులను తాకిన

అనుభవాల వల్ల అమ్మ ప్రార్థన వలన యవ్వనస్తులు నావలై అస్థిరులుగా

జీవించరానే ఆశతో సువార్త అందని ప్రాంతాలలో ప్రకటించాలని

తీవ్రవమైన ఆత్మల భారంతో నేను సేవలో గంటూులో ఉంటున్నాను.

రగత్సెమనే సంఘమును నడిపిస్తున్నాను. విభిన్న 5 సంఘాల అనుబంధంగా

వేర ప్రాంతాలలో ఆరాధనలు జరుపుతున్నాను. సంఘ స్థాపన నా ఆశయం.

యునైటైడ్ పాస్ట్ల అసోసియేషన్కు అధ్యకషత వహిస్తూ ఆసక్తితో దైవ సేవలో

�నమయి ప్రభువులో తృప్తిని పొందుచున్నాను.

నాతన విశ్వాసులను సంపాదించి సంఘాలు స్థాపించుటలో నా

పరిచర్య ఆసక్తికరంగా సాగుతున్నది. గతంలో ఈ అనుభవ సాక్ష్యాలను

పొందుకొనుటకు దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా నడిపించిన రీతి ఈ సీవాయ

సాక్ష్యము కీర్తన టీవి వారు చేసిన ఇంటరావ్యాలో సేకరించబడి పుస్తకంలో ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చేరచుటకు దేవుని చిత్తమైనందన స్తుతిస్తూ వారికి కృతజ్ఞతలు

తెలుపుచున్నాను.

మా తల్లిదండ్రులు

నా బాల్యము ప్రభువును ఆ్రశయించుట :

విగ్రహాలను పూజించేవారట పిల్లలు లేనందన క్రీస్తును ఆ్రశయించారు.

సంతానం కలుగుతుందని చెప్పిన తీరును బట్టి దేవుని నమ్మి రక్షణ పొంది

బాప్తిస్మం తీసుకొనగా నేను గర్బ�ంలో ఉన్నపుడు బాల్యం నుండి బభక్తితో

పెరుగుట వల్ల యవవానంలో 1993 అకోటబర్ 10వ తేది స్వంత రక్షకునిగా

అంగీకరించాను. యవవానంలో ఆశలు భిన్నంగా మారాయి.

నా యవవానంలో నన్ను ఆత్మీయతలోనికి నడిపించిన దైవజనులు

విశాఖలో ఉన్న రెవ. రక.ఆర్. సింగ� గారి తరీప�దు సేవకు రావలైనన్న ఆ్రేకష

తపన ఉండేది కాదు. యవవానేచ్చ�ల, స్నేహితుల సహాచర్యం వల్ల నా బభక్తి

జీవితమునకు దారమయయాను. మంచి వ్యాపారం చేయాలని రొయ్యల

పెంపకం గురించి తెలసుకున్నాను. తకుకవ సమయంలో చాలా అభివృద్ధి

చెందాను. కాకినాడ రవులో పని చేస్తూ రొయ్యలు పెంచే పని చేస్తూ పనిలో

నిమగ్నమయయాను. ఆ వ్యాపారంతో పాటు మరొక వ్యాపారము

ఆరంభించాను.

సముద్దపు నీటిని మంచి నీరుగా మార్చుటకు జర్మనీ నుండి కొన్ని

యంత్రాలను తెప్పించాను. పఫిలటర్లు 3 వాడేవారము. మా తల్లి సేవకులను

గౌరవించేది. అమ్మ కోరినట్లు సేవా భారం లేదు, రెండు వ్యాపారాలు

చేస్తున్నాను.

వెుుదటి ప్రమాదం ఎదురొకనుట:

ఒక రోజు సాకటరులో వెళ్ళుచండగా ఎదురుగా వచ్చే లారీ

సాకటరును డి�కొట్టింది. నా స్థితి చూచినవారు నేను మరణించానని

తలంచారు, కొన్ని నిమషాలకు లేచి నిలబడగా అందరు ఆశ్చర్యపడ్డారు.

ఏ గాయం తగల కుండా దేవుడే రక్షించాడని స్పష్టంగా అర్థమయింది. ఆ

కషణంలో ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి ఏదో శక్తి నిన్ను కాపాడింది నీ

బలం కాదు అన్నాడు.

రెండవ అద్భుతం : నేను సముద్దపు నీరు మంచి నీరుగా మార్పిడి ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

చేయు సమయంలో క్లోరిన్ కలుపబడి ఉండేది. మైన్ ప్షేను ఆపఫ్ అయి

ఉండగా జనరటరు ఆన్ కాని సమయంలో పఫిల్ట్లు ్రేలాయి. ప్రమాదములో

ప్రతిబభ అనే టైక్నిషియన్ నన్ను చూచి ఏదో శక్తి బ్రతికించిందండి అని

తెలిపారు. రెండు సార్లు ప్రాణ బభయం నుండి తప్పించినందన నా జీవితం

గురించి తీవ్రంగా ఆలోచించాను. నన్ను దేవుడు తల్లి గర్బ�ములో ఉండగనే

ప్రతిష్టించుకొనగా నా స్వంత చిత్తంలో గడిపాను గనుక క్రీస్తు వెైపు

మరలచుకోవాలని తలంచాను. నా వ్యాపారాలు సమస్తము త్యజించి క్రీస్తును

వెంబడిస్తూ సువార్త చేసి మా తల్లి చితాతన్ని నెరవేర్చిదలిచాను. వేదాంత

విద్యను అబభ్యసించాలనే కోరికతో బైబిలు జ్ఞానం పొందనాశించి భ.టి.హెాచ్

కోర్సు పూర్తి చేశాను. యవ్వనస్తుల మధ్య సేవ చేయాలని సంకలిపంచుకొని

చెన్నైలో సేవ ఆరంభించాను. కొంత కాలం తరువాత విశాఖ సమీపాన

సీలేరులో ఏజైన్సీ ప్రాంతంలో సేవ ఆరంభించాను. అది నక్సలైట్లు ఉండే

ప్రాంతమని తెలిసినా సేవ కొనసాగించాను. దీనికి ముందు చెన్నైలో ఇంటింటి

సువార్త చేశాను. తెలుగువారి మధ్య సేవ చేయగలిగాను. నాలా ఆలోచించే

యువతరం ఆలోచనల మేరకు దేవుడున్నాడా? మానవుడు గొప్ప మానవుని

జ్ఞానం గొప్ప అని తలంచే వాడిని. గత అనుభవాల నుండి తేరుకొని

వేదాంత విద్యలో తరీప�దు పొందిన తరువాత చెన్నైలో సేవ చేయగా పౌలు

పరిచర్య నన్ను ప్రభావితం చేసింది. ఉన్నది ఉన్నట్లు బోదిించాలని కృషి

చేసాను. గతంలో సువార్తికులు ఎన్నో శ్రములనుబభవిస్తూ ఎన్నో వెైళ్ళు

కాలినడకన వెళుత నిదాహారాలు మరచి ఆత్మల కొరకు సువార్త ప్రకటించి

ఆత్మల జాలరులుగా నిలిచారు. నేడు అనేకులు సుఖం అనుబభవిస్తూ దేవునికి

చెందవలసిన మహిమ స్న్మానాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసి

బాధపడుతున్నాను. దేవుని అపార్ శక్తిని మరుగు పరచి వారి తలాంతులను

ప్రదర్శంచుట్రై తాప్రత్యపడుట శోచనీయం. బైబిలులో లేని సత్యాలను

అంగీకరించుటకు నా నిసావార్థ సేవ కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులను

ఎదురొకన్నాను.

సేవలో వింత శ్రములను ఎదురొకనుట :

యవవానంలో వింత ఆదర్శాిలు కలిగి బభయంకరమైన నక్సలైటు

ప్రాంతమని తెలిసి ఒక రక్రైస్తవ వస్తి గృహంగా ఉన్న హాస్టలులో ఉండేవాడిని. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

ఆ ప్రాంతాల పేర్లు చాలా వింతగా ఉండేవి. డొంకరాయి, దొరకొండ

వెుుదలగు }ర్లు దర్శించి సువార్త ప్రకటించేవాడిని. ఒక రాత్రి సువార్త

ముగించుకొని వస్తున్న సమయంలో ఒక వ్యానులో దండగులు వచ్చారు.

ముఖానికి ముసుగులు ధరించుకున్నారు. నన్ను కిడ్నాప్ చేశారు. నా కళ్ళకు

గంతలు కటాటరు ఏ ప్రాంతానికి తీసుకొని వెళుతన్నారో తెలియదు. నన్ను

నక్సలైటు స్థావరానికి చేర్చారు. నన్ను పోలీసు ఇన్ఫార్మరుగా తలంచారు.

నేను దేవుని సేవకుడనని వివరించినా నమ్మలేదు. నన్ను ఒక చెట్టుకు

కట్టేసారు. నోటిలో గుడడ్లు కుకాకరు కళ్ళకు గంతలు కటాటరు. నక్సలైటు

బృందం అదిికారికి ఫోను చేశారు.

ఆ పెద్దాయన అనుమతిసేత నన్ను చ్రంి విసిరివేయలనుకున్నారు.

నేను క్రీస్తు సేవకు వచ్చానంటే ఎవరు పట్టించుకోలేదు. నేను అసలైన

వ్యక్తిని కాదని మరొక వ్యక్తికి బదులు నన్ను కిడ్నాప్ చేశారని నన్ను విడుదల

చేశారు.

దేవుడు అబ్రహాము భార్యను రాజు గారి నుండి విడిపించినట్లు నన్ను

కూడ దేవుడు రక్షించాడు. నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లించాను.

అన్ని శ్రములు శోధనలు క్రీస్తు కొరకు బభరించాలని తలంచి 18 నెలలుగా

అదే ప్రాంతంలో ఉండి సేవ చేశాను. ఈ సమాజంలో బభక్తితో బ్రతకగోరు

వారికి శ్రములు తపపవు. మరొక రీతిగా నిందలు రావచ్చు. కష్టాలు

ఎదురోకవాలని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాను. నేటి బోధలు శ్రములు

మాకు వద్దు ఆశీర్వాదాలే కావాలని అడుగువారు ఎక్కువగా కనిపిస్తున్నారు.

దేవుని వాక్యం హృదయం నిండా నింపుకొని దేవుని మారగంలో నడిచేవారు

తపపక ఆశీర్వాదించబడుతారు, దేవుని మారగంలో అడడ్దారులలో ఆశీర్వాదాలు

పొందలేము, రక్షణ కలిగి దేవునిలో కొనసాగు వారికి నిండైన దీవెనలు

సంప్రాప్తవుగును. క్రీస్తు రక్తముతో ప్రతి పాపము కషవించాడన్న రక్షణ

స్థిరత విశ్వాసికి ప్రథమ వెుట్టుగా గ్రహించి పొందుకోవాలి. అందరికి నేను

చెప్పు సలహా ఏమనగా క్రీస్తు సువార్తను సవాచ్చ�ంగా ప్రకటించాలి. గతంలో

ఇ్రశాయే�యులు చేతులైత్తి స్తుతి ఆరాధన చేయనపుడు అహారోను చేతులు

మరురగై దేవుని హాస్తాలు మాత్రమే కనిపించాయి. అందరికి అర్థమయేయ

రీతిగా బోదిించుట మన కరతవ్యం వ్యక్తిగత సువార్త కరువైంది. సువార్త

అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. బహిరంగ సరభలలో ఉమ్మడిగా చేయు

బోధలలో, వారి ఆత్మీయ అవసరతలు తెలసుకొని బైబిలు సత్యాలు వివరిస్తూ ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

Photograph from page 40 of Priya Yesuni Saakshulu
పేజీ 40

ధైర్యపరచి ఆత్మలను సంపాదించు భారము ప్రతి విశ్వాసి కరతవ్యంగా

పాటించాలి. నిరీ�వ స్థితి నుండి జీవం చిగురించాలి. ప్రభువు సన్నిదిిలో

కొనసాగుతా ఆనందించాలని నా ప్రార్థన.

వ్యక్తిగత సువార్త ద్వారా ఆత్మల జాలరిగా నిలిచి అభివృద్ధి చేయు

అనుకూలత పొందాను. ఆత్మలను సంపాదించాలి కాని సంఘాలను

మార్చుట మంచిది కాదు. బాప్తిస్మం పొందిన సంఘంలో సరభ్యతవాం

తీసుకోవాలి. ఆ సంఘ కాపరి ప్రత్యేక ్రశద్ధ తీసుకొని కుటుంబ కేషమాన్ని

కాంక్షించి అన్ని అవసరాల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రభువును

వేడుకొనే ప్రతినిదిిగా గౌరవించాలి. కరి�న బోధలు, హెచ్చరికలు ఆత్మీయ

వేలులు అందించగలవని నమ్మాలి. ఒక రాత్రిలోనే దీవించబడాలనే ేేాశ

పనికి రాదు. సత్యవాక్యం దేవుడై యున్నాడు ఆ వాక్యం వెలుగులో జీవించాలి.

ఆత్మీయంగా ఎదగాలి. రగత్సెమనే సన్నిదిి సహావాసం విసతరించి నేడు 5

ప్రాంతాలలో కొనసాగు ధన్యత ప్రభువిచ్చారు.

ప్రభువు కృప ద్వారా 5 సంఘాలలో పరిచర్యతో పాటు యాటయాబ్

ద్వారా సందేశాలను అనేకులకు అందుబాటులో ఉంచుట ద్వారా అవెరకాలో

తెలుగు విశ్వాసులు కొందరు వీక్షించి ఆత్మీయ వేలులను పొందుటను

బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ పుస్తకం

ప్రచురించుచున్న గ్రేస్ విజయ ఆంటీగారు

వృద్ధాప్యంలో చేయు సేవ మాలంగా

యుఇసిఎపఫ్ వెబ్పసైట్ ద్వారా గొప్ప

విశ్వాసుల సాక్ష్యాలను నేను చదివి చాలా

ఆనందించాను. సాక్ష్యాలు అద్భుతంగా ఉ

న్నాయని అభినందించగా ఆమె చాలా ఆనందించారు. నా సతీమణి ఆమె

రాసిన పుస్తకం విశావాస్ వీరమనితలు పుస్తకం నుండి స్రీతల కూడికలో ప్రకటించి

ఆత్మీయ వేలులు పొందుటను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. చదువరులు

నా సాక్ష్యం చదువుట ద్వారా ఆత్మీయ వేలులు పొంది మా సేవ కొరకు

ప్రార్థించాలని కోరుతా నిత్యతవాంలో అందరు దేవుని చేరి మహిమలో పాలుగని

ఆనందించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియ్ర యేసుని నవయుగ సాక్షులు

↑ పైకి / Back to top