
సాక్ష్యం 22. క్రీస్తును ద్వేషిస్తూ పూజలు చేస్తూ బాల్యం యవవానం
గడిపాను. నా అకకలు క్రీస్తును నమ్మి ఆర్థిక బాధలలో
క్రీస్తును ఆ్రశయించమన్నారు. లైకక చేయక గడిపాను.
క్రీస్తు మంచి దేవుడేని అని పరీక్షించాను. అకక భర్త గండె
జబ్బు బాగు చేయగా చూచి దేవుని నమ్మాను. క్రీస్తుకు
సాక్షిగా మారాను, నేను నమ్మిన క్రీస్తు పేరికం నుండి
లేవనెత్తి ఆశీర్వాదించారు.
బ్రదర్ కృష్ణ గారు
భీమవరం
9502616061
కేరాఫ్ బ్రదర్ భను ప్రకాష్ గారు, 9010446420
శాంతిని మీకనుగ్రహించి వెళుిచున్నాను. నా శాంతినే మీకనుగ్రహించు
చున్నాను. యోహాను 14:16
1. పరిచయం: యేసు ప్రభువు దివ్య నామములో మీకు వందనాలు. నా పేరు కృష్ణ, క్రీస్తును ఎరుగని కుటుంబంలో జీవించాను. క్రీస్తు అనుచరులకు విరోదిిగా జీవించేవాడిని. వారిని ఆటంకపరిచేవాడిని. సువార్త ప్రకటించేవారిని ద్వేషించి వాదించేవాడిని. హిందా మతంలో జీవించాను. క్రీస్తు కొన్ని జాతుల వారికి దేవుడని నమ్మాను. నా సవాగ్రామంలో భీమవరం సమీపంలో వ్రేండం. నాకు ముగ్గురు సోదరీలు సోదరులు ఉన్నారు, నేను ప్రథమ కుమారుడిని. మా అకకలలో ఇద్దరు విశ్వాసుల సువార్త ద్వారా రక్షణ పొంది ప్రార్థన చేసేవారు. వారిని వ్యతిరకించేవాడిని నాకు ఎదురెైన రక్రైస్తవులను దాషించేవాడిని. నాకు బభయపేవారు. హిందువులము గనుక హిందు పద్ధతిలో జీవించాలనే ఆశించాను. పూజలు చేస్తూ ్రకమంగా భవాని మాలలు వేసి ప్రతి దేవాలయాన్ని దర్శంచేవాడిని. ఏ వాహనం కొన్నా తిరప్తి వెళ్ళి పూజలు చేయించేవాడిని. నా పేరు బుల్లెటు కిట్టు అని పేరు పొందాను. ఆ రోజుల్లో బుల్లెటు బండి లకష ముపపయి వేలు అయితే ప్రథమంగా మా ప్రాంతంలో కొన్నవాడిని నేనే. మర్లా లకష రూపాయలు ఖరచు పెట్టి మోడిపెఫై చేయించి జల్సాగా తిరికగవాడిని. ఆ బండితో నాతో ఫోటో తీయించుకునేవారు. నా పూర్తి పేరు తాడి వెంకట కృష్ణ నాకు బుల్లెటు కృష్ణగా పేరు వచ్చింది. మా ఇంటికి సమీపంగా ఆత్మీయ తండ్రి సత్యంగారండేవారు. ఆయన ఆధ్యాత్మిక ఉజీ�వ సరభలు జరుగుచుండగా నేను ఇంటరు చదివే రోజుల్లో రక్రైస్తవులను దాషిస్తూ పో�సువారిని పిలిపించి ఆటంకం కలిగించాను. క్రీస్తు పట్ల ద్వేషమును బట్టి ఆ దేవునిని గౌరవించేవారిని గౌరవించినా క్రీస్తుపట్ల ద్వేషముండేది. నా జీవితంలో జల్సాగా కనబడేవాడిని పూర్తిగా అప్పుల పాలయయాను. ఏ వ్యాపారం చేసినా నష్టం వచ్చేది. అప్పు ఇచ్చేవారు లేరు నాకు రాబడి వచ్చేది కాదు, ఖరచు అదిికంగా ఉండేది. నా భడడ్లకు పాలు కొనే స్థితి లేకుండ పోయింది. పిల్లలు దాచిన డబ్బులు వాడే దీన స్థితి కలిగింది. గతంలో 2 లకషలు పెట్టి కారు కొన్నాను. కారు వల్ల, బుల్లెటు వల్ల లోకంలో గొప్పవాడిననే నమ్మకం ఉండేదనే భ్రవులో అమ్మే స్థితిలో లేను. చివరకు మరణించాలని నిరణయించుకున్నాను. ఎలా చనిపోవాలి ఉరి వేసుకోవాలా, విషం తాగాలా, రెైలు కింద పడి చావాలా? నేను చనిపోతే పిల్లలు నా భార్య అప్పులు ఎలా తీర్చగలరు? వారికి ఆధారమేమ? అని ఆలోచించాను. ఎల్.�.సి కటాటలని తలంచాను. 12 వేలు కటటవచ్చు అన్నారు. అప్పు దొరికితే 12 వేలు కట్టి మరణించాలి నా భార్య పిల్లలకు లకషలు దొరకుతాయని ఆలోచించాను. భడడ్లకు పాలు తాగడానికి 100 రూపాయలు కూడ ఉండేవి కాదు. నా అకక చెల్లి క్రీస్తును నమ్మి విశ్వాసులుగా జీవిస్తూ నా పరిస్థితి గమనించి క్రీస్తును ప్రార్థిేసత సమస్యలు తీర్చగలడని హెాచ్చరించారు. అప్పులు అదిికమయయాయి కరెంటు భల్లు కటటడానికి డబ్బులండేవి కాదు. క్రీస్తును నవ్ముటకు ప్రముఖ కారణం: నా అకక భర్త గారికి బలహీనత ఆవరించింది. గండెలో నొప్పి వచ్చేది, భీమవరం ఆసుప్రతికి తీసుకొని వెళాిము. అకక బావ ఆసుప్రతికి వెళాిరు. అది గ్యాసు వల్ల వచ్చిందని నొప్పి ఏవో మాత్రలు రాసి ఇచ్చారు. వాడమని చెప్పారు. తరువాత అది గండెకు సంబందిించిన నొప్పి అని డాక్టు నిరా�రణ చేసారు. గండెలో మాడు ర్రంధాలు పూడుకుపోయాయి తకషణం ఆపరషను చేయాలన్నారు. లేనిచో ప్రమాదం జరుగుతుంది. ఆపరషను 2 లకషలు ఖరచు అవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీకి ప్రయత్నిస్తామని చెప్పాము. మా అకక క్రీస్తును నమ్మిన విశ్వాసి 3 నెలలుగా ప్రార్థనలో ఉండి దేవుని దయను కోరది. నాకు ఫోను చేసి వివరాలు చెప్పింది. 3 నెలలు బ్రతికించిన దేవుడు ఒక్కరోజు బ్రతికించలేడా అని కా కాళుి పట్టుకొని బ్రతిమలాడింది. ఆ రాత్రి నా దగ్గర పండుకున్నారు. సిలువ గురతు వేసి అకక ప్రార్థించగా బావగారు సమ్మతిస్తూ ప్రార్థన చేస్తున్నారు. నాకు చాలా హాస్యాసపదంగా ఉండేది. నా అకక తత్వానికి బాధ పేవాడిని వారికి చాలా బలవెైన విశావాసం ఉండడం వల్ల నాకు ఆశ్చర్యం కలిగింది. నా బావ గారికి తీవ్రవెైన గండె పోటు వచ్చింది. కింద పడిపోయారు నేను ఎగతాళ్ళగా నీ దేవుడు బావను బ్రతికించలేదుగా కింద పడిన బావను చూచుకో అన్నాను. 100 మంది క్యూలో కనిపెట్టువారిని ఆ్రి బావగారికి ఆరోగ్యశ్రీ వస్తి పొందే అవకాశం కలిగింది. ఎమర�న్సీ తీసుకొని వెళాిరు. నన్ను అక్కను పిలిచారు 3 నెలలు బ్రతికే అవకాశం లేదు కాని అద్భ�తం జరిగింది నీవు నమ్మిన దేవుడు గొప్పవాడని డాక్టు చెప్పారు. నేను నమ్మినట్లు బయట పెటటలేదు లోపల ఆశ్చర్యపడాను. అంతలో నాకుమార్తెకు చాలా అనారోగ్యం కలిగింది. నా భార్య కూడ క్రీస్తును రహాస్యంగా నమ్మినట్లు తెలిసింది వెంటనే నేను కూడ క్రీస్తును రహాస్యంగా నమ్మి నా పాపకు స్వస్థత లభిేసత పూర్తిగా నమ్మి ప్రార్థన నా ఇంటిలో పెట్టుకుంటనని లోలోపల ప్రార్థించి కనిపెటాటను. నా బావ గారి స్వస్థత వల్ల నాలో విశావాసం ఆరంభవుయింది. నా అలప విశావాసం వల్ల నా పాపకు సంపూరణ ఆరోగ్యం కలిగింది. గతంలో సత్యం పాస్టుగారు మీటింగులు నిర్వాహించగా పో�సులను పిలిపించి అవమానించి ఆపివేయించాను అదే పాస్టుగారిని పిలిచి నా ఇంట్లో ధైర్యంగా ప్రార్థనా సమావేశం జరిపించాను. వెుుదట అవమానించిననా గౌరవంగా నమసాకరం చేయగా వెుుదట ఆశ్చర్యపడి నన్ను నమ్మలేకపోయారు. నా స్నేహితులు నవువాతారని తలంచాను. నా ఇంట్లో ప్రార్థన వేర వారు పెట్టించు కున్నారని నా స్నేహితులకు చెప్పి తప్పించుకున్నాను. నిజవెైన దేవుడవైతే దేవుని పట్ల పరీకష చేసేవాడిని కాని ఏడు వారాలు ప్రార్థన పెట్టుకోదలిచాను. నా దగ్గర డబ్బులు లేవు నన్ను ఒక వ్యక్తి 10 వేలు అప్పు అడిగాడు నాకు పెఫైనాన్్స రంగంలో అనుభవం ఉంది ఆ వ్యాపారం చేయదలిచాను. గతంలో వసకట్ వెళ్ళి 7 సంవత్సరాలు చేసినా డబ్బులు మగలలేదు. మా పకకన లకీ� అకక ఉండేది దేవునిలోకి వచ్చాక ఎేసతరుగా మారింది. నేను అప్పుల బాధలో ఉన్నట్లు ఎవరికి చెపపలేదు. లకీ� అకక నా కొరకు ప్రార్థించింది. నాకున్న స�లంలో కొద్ది రోజుల్లో ఇల్లు కట్టుకొనుటకు రెండు లకషల లోను వచ్చిందని తెలిసింది. దేవుడు నా పట్ల చేసిన అద్భ�త కార్యం గతంలో రకనరా బ్యాంకులో లోను కొరకు ప్రయత్నించి ఆపాను. వారు కూడ కబురు చేసి నా ఇల్లు ఆరంభించుటకు లోను ఇచ్చారు. దేవుడే నాకు సహాయం చేసారు. ఆ తరువాత ఎటియం వ్యాపారం ఆరంభించాను నాలో క్రీస్తుపట్ల విశావాసం కలుగగా నీటి బాప్తిస్మం తీసుకోవాలని తలంచాను. ప్రార్థన పూర్వాకంగా నేను నా భార్య బాప్తిస్మం తీసుకొనుటకు ముందుగా నా పాపాలన్ని ఒప్పుకొని కడిగివేయాలని పశ్చాత్తాపంతో కన్నీటితో ఉపవాసంతో ప్రార్థించి రక్షణ పొందాక నీటి బాప్తిస్మం తీసుకున్నాము. నేను చర్చికి ్రకమంగా వెళ�ివాడిని. అప్పుల బాధ తీరాక బాప్తిస్మం తీసుకోవాల నుకున్నాను పాస్టుగారు ప్రోత్సహించారు. ఏడువారాల ప్రార్థన పూర్తి కాకముందే దేవుడు రెండు రకాల లోను ఇప్పించారు. రెండు రకాల లోనులు ఇప్పించగా 80 లకషలతో డుప్లెక�్స ఇల్లు నిర్మాణం చేయు ధన్యతనిచ్చారు. ఒక మంచి ఏటియం పసంటరు ప్రారంభించగా మంచిగా నడపగలిగాను. దేవుడు చేసిన మేళుి తలంచుకొనగా గతంలో క్రీస్తును ద్వేషించిన రీతిని బట్టి క్రీస్తును పశ్చాత్తాపంతో ప్రార్థించాను. ఒక చిన్న పసల్ఫోను కొనడానికి డబ్బులేని నాకు దేవుడు వందల పసల్ ఫోన్లు అమ్మే ధన్యతనిచ్చి దీవించారు. క్రీస్తు గొప్ప దేవుడు అద్భ�తాలు చేయువాడు. గతంలో నాకు తోచిన రీతిగా వ్యకుతలతో మాట్లాడి నొప్పించేవాడిని. క్రీస్తులోకి వచ్చాక నా మాట తీరు మారింది. సాతివాకంతో మాట్లాడుటకు అలవాటు చేసుకున్నాను. నా తీరు నా ప్రవర్తన మారింది. మా నాన్నగారు కమయానిషుట నమ్మకంతో జీవించారు. నేను విగ్రహారాధన చేసేవాడిని. కార్ల మీద తిరుగాలన్న కోరికతో లకషలు ఖరచు చేసాను. నాఅకకలు ఇద్దరు నేను క్రీస్తును నవ్మాము. అనేక ఇబ్బందులు పడిన తరువాత క్రీస్తు దీవించారు. మంచి కారు కొన్ని లకషల రూపాయలు పెట్టి కొన్నాను. నేడు సరవా సమృది�తో నింపారు. నేను క్రీస్తును చాలా ్రేేమిస్తూ నన్ను ఉన్నత స్థితిలో ఉంచినందుకు కృతజ్ఞత కలిగి దేనినైన వదులకొనుటకు సిద్ధంగా ఉన్నాను. గతంలో నేను 16 సంవత్సరాలుగా గోర్లు పెద్దగా పెంచాను. దేవుని నమ్మిన తరువాత చేతులు తట్టి ఆరాదిించే సమయంలో ఆటకంగా ఉన్నాయని ఎన్నో సరదాలు వదులుకున్నాను. ప్రభువు కొరకు నాకిష్టవెైన అలవాట్లన్నీ వదులుకున్నాను. దేవునిమీద ఆనుకొని జీవించాలంటే సమసతం వదులకోవాలి. గతంలో పిల్లలతో కలిసి బుమ్మలు తయారు చేసేవాడిని. వెదురు పుల్లలతో టై�టానిక� పడవను, తాజ్మహాల్ను తయారు చేసాను.నొక చర్చిని పుల్లలతో నిరి�ంచాను. నన్ను యాటయాబ్లో ఇంటరువా తీసుకున్నారు. నేను ఈ రోజుల్లో క్రీస్తును అంగీకరించి అందరిముందు సాక్షిగా జీవిస్తున్నాను. ఒక వ్యక్తిని మార్చి మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది మంచి వ్యక్తితవాం గల వ్యకుతలను మార్చుట అసాధ్యం రక్షణనుభవం ద్వారా మారిన జీవితమును ప్రసాదించు భాగ్యము విలువైన క్రీస్తు రక్తం ద్వారా పాప కషమాపణ ద్వారా పొందగలము. నా జీవితంలో చాలా దుర్సుగా ప్రవర్తించి రక్రైస్తవులను కాపరులను బైదిరించి ప్రార్థనను ఆపుచేయించిన దుర్మార్గుడిగా జీవించిన నేను ఇష్టంతో ప్రార్థనతో జీవించే ధన్యత నిచ్చారు. దేవుడు కషవించి ప్రేమించి సాక్షిగా మార్చుననుటకు నా జీవితమే సాక్ష్యం చదువరులు అందరు క్రీస్తు ప్రేమను గుర్తించి సాక్షులుగా జీవించాలని నా దీన ప్రార్థన. ఆమేన్.

సాక్ష్యం 23. హిందా కుటుంబంలో జన్మించి పూజలు చేసేదాన్ని.
వవివాహం అద్భ�తంగా క్రీస్తును నమ్మిన విశ్వాసుల
ద్వారా రక్రైస్తవ వివాహం జరిపించారు. క్రీస్తును గురించి
తెలసుకొని విశ్వాసిగా మారి ఆయన కోరినట్లు సువార్త
ప్రకటిస్తూ దైవజనులకు సహాకారిగా జీవించి క్రీస్తు
ప్రేమలో సాగిపోవుచున్నాను.
సిస్టర్ ఉషా గారు
లంకపల్లి
పసల్: 8885525444
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742
నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను. యోహాను 14:6
1. పరిచయం: యేసు ప్రభువు నామములో వందనాలు. నా పేరు ఉషా నేను హిందా కుటుంబం నుండి వచ్చాను. మా సవాగ్రామం లంకపల్లి విజయవాడకు 45 కి.మీ దారం ఉంటుంది. నాన్నగారి పేరు మ�్లశవార రావు తల్లి పేరు కనకరత్నమ్మ మా తల్లిదండ్రులకు ముగ్గురం సంతానము నా తరువాత ఇద్దరు తవ్ముళుి కలిగారు. నా తల్లి పూజలు చేసేవారు. దేవుడు మన నాసికా ర్రంధములో }పిరిపోసారు తన పోలికగా చేసారు. మనము ఎపుడైతే సత్య దేవున్ని కనుగొంటామో దేవుని ఆత్మ మన ఆత్మతో అనసంధానవెైనపుడు ఎకకడ లేని శాంతి లభిస్తుంది. విగ్రహాలండేవి కాని పూజలు చేసేవారం కాదు. ఎకకడైనా సువార్త కూడికలు జరికగవి నా బాల్య దినాల్లో క్రీస్తు గురించి వినలేదు. నాన్న ద్వారా అతి ప్రేమ వలన కష్టం తెలియలేదు. ఈ లోకంలో కోట్లు సంపాదించినవారెైనా నిరుత్సాహాంతో కృంగిపోయి ఆత్మహాత్యలకు అసమాధానం అశాంతిని వెంటాడేవారున్నారు. విజయవాడలో నాకు స్నేహితులు ఉండేవారు. వారు రక్రైస్తవులు వారు యేసునామంలో ప్రార్థించేవారు. వారు ప్రార్థించిన తరువాత నాఆత్మలో క్రీస్తే దేవుడని శాంతి సమాధానం కలిగింది. పసటల్లా కాలేజిలో క్రీస్తు విలువను చూచాను. ఇంటరు చివరిలో వివాహం నిరణయించారు నేను చదువుకోవాలని ఆశించాను. అప్పుడే వివాహం కుదిరింది సత్య దేవుని నామంలో వివాహం జరిగింది. మా బంధువులంతా హిందువులే నాకు రక్రైస్తవ వివాహం జరిగింది. నా అతతగారు క్రీస్తును నవ్మానని సాకష్యమచ్చి రక్రైస్తవ పద్ధతిలో వివాహం చేస్తాము అంటే సమ్మతించాము. ప్రార్థన రాదు, బైబిలు ఎలా చదవాలో తెలియదు, ఇష్మాయేలు గారు పాస్టు పరంజ్యోతి గారి ద్వారా వివాహం జరిగింది. నేను హెైాదరాబాదులో ఇ.యస్.�లో ఉంటా నా జీవితంలో రక్షణ కొరకు క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతామని గ్రహించాను. అంతవరకు లోకసతురాలిగా జీవించాను. మా ఇంటిలో పని చేసే అవ్మాయిలో దురాత్మ నివసించేది మరణమంటే బభయపేదాన్ని మా నాన్నగారు ప్రమాదం వల్ల మరణించినట్లు కల వచ్చింది. సరిగాగ 4 రోజుల్లో నాన్న దారమయయారు. నేను బభయపడినట్లే నాన్న మరణించారు. నాకు ఒక దర్శినం కలిగింది. నాకు వెుల్లని సవారం వినిపించింది. కదిలే దీపం చూచాను దీపం నుండి క్రీస్తు మాటలు వినిపించాయి. బైబిలు చదివినా అర్థమయేయది కాదు. చర్చి ప్రవేశం లేదు. 1985లో పాస్టు చికకడపల్లి వచ్చి సేవకు వచ్చినారు. కస్తూరి అకక సహకారంతో చర్చికి వెళుిటకారంభించాను పాపాలు కషవించమని క్రీస్తు నామంలో పశ్చాత్తాపంతో ప్రారి�ంచిన తరువాత 1990లో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడాను. దేవుడు దర్శినాలు, కలల ద్వారా స్పష్టంగా మాట్లాడేవారు. ప్రభువు నాతో ఉన్నారని అబభయం పొందాను. వాక్యం చదవాలన్న ఆసక్తి నాలో కలిగింది. ప్రార్థన ఎకుకవ చేయాలన్న తపన ఆరంభవుయింది. గతంలో ఎలా ప్రార్థన చేయాలో తెలిసేది కాదు. అయినా ప్రభువు ఉచ్చరింపశక్యం కాని మాలుగులతో స్పష్టంగా ప్రార్థించుట నేర్పించారు. బైబిలు వాక్యం పరిశుద్ధాత్మ సహాయంతో గ్రహించ గలిగాను. రుచి చూచి వాక్యం గౌరవించుట నేరచుకున్నాను. దేవుడు నన్ను బలపరుస్తూ ఆయన సేవలో వాడుకోవాలని తెలిేపవారు. ఆయన తన దకిషణ హాసతముతో ఆదుకుంటనని అబభయమచ్చారు. బూదిగంతముల వరకు సాక్షిగా వాడుకుంటనని తెలిపారు. సవారంతో, వాక్యం ద్వారా సాటిగా మాట్లాడారు. కలల ద్వారా చూపించారు. ఈ అనుభవాల ద్వారా నేను పరమానంద బభరితు రాలినై దేవున్ని స్తుతించేదానను. ఈ విధంగా దేవుడు ఆధ్యాత్మికంగా బలపరుస్తూ వచ్చారు. దేవుడు ఒకొకక్కరికి విభిన్న తలాంతులనిచ్చి దీవిస్తారు. అందరు అపోసతలులు కాలేరు, సువార్తికులు కాలేరు, ఉపదేశకులు, ప్రవచనాలు చ్పెేెవారు కాలేరు. దేవుడు తన పరిచర్య జరిగించుటకు కొందరిని వివిధ రకాలుగా ప్రత్యేకించుకొని నియమంచుకుంటారనే సత్యం గ్రహించాను. దేవుని కార్యాలు గొప్పవి అగోచరములు. ఈ రోజుల్లో దేవుడిచ్చిన తలాంతును ఆధారం చేసుకొని దేవుని నామాన్ని అవమానపరుస్తూ దాషణకరంగా ఉపయోగించుట మనం చాస్తున్నాము. దేవుడిచ్చిన తలాంతును దేవునికి వ్యతిరకంగా వాడుతా అనయలు ఆయన నామమును దాషణపాలు చేయుటకు కారణమవుచున్నారు కొన్ని సార్లు ఆలోచిేసత చాలా బాధ కలుగుతుంది. దేవుడిచ్చిన అమాల్య ప్రవచన వరాన్ని వ్యర్థంగా వాడుచూ శరీరానుసారంగా చాలా మంది ప్రవచనాలు చెప్పుట గమనిస్తున్నాము. దర్శినాలు చెపుత విశ్వాసులను భ్రవులపాలు చేస్తూ ఆత్మీయ మారగం నుండి వుళ్ళించేవారుగా ఉన్నారు. మనకు దేవుడిచ్చిన తలాంతులను మంచం కింద పెట్టాదు. దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు స్రకమంగా వాడాలి. అపుడే దేవుని నామానికి మహిమతెచ్చినవారమవుతాము. దేవుడిచ్చిన తలాంతులను సవాలాభానికి వాడరాదు. దేవుడు మనకు తలాంతులను సంఘం కేషమాభివృది� పొందడానికి ఇస్తారు. సత్యంలోకి నడిపించుటకు, సత్య సువార్త ఉన్నది ఉన్నట్లు బోదిించడానికి నడిపించుటకే మనలను నియమంచారు గాని వ్రకమారగంలో పయనించుటకు కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాలు దరవానియోగపరచరాదు. వాటిని గురించి భారంగా ప్రార్థిస్తున్నాను. దురో�ధకులు, అబద్ధ ప్రవచనాలు చ్పెేెవారు ప్రజలను పకక తోవకు నడిపించే వారు ఉండి అమాయక ప్రజలు మోసపోకుండ ప్రార్థించాలి. విశ్వాసులవెైన మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏదనగా సరవాసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఈ దినాల్లో కొందరు సువార్త ప్రకటించుట కన్నా కీర్తి గడించాలి వేదికలు ఎకాకలి అనే తాప్రత్యంతో దేవునికి ఇవవావలసిన మహిమ ఘనత దోచుకొను వారిగా ఉంటున్నారు. దేవుని స్థానంలో తన పేరు నిలబైట్టుకోవాలన్న ప్రయాస తో జీవిస్తున్నారు. అందరిలో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను నశించిన వారికి సువార్తను ప్రకటించాలని తాప్రత్యం కలిగి ఉన్నాను. ప్రతి రక్రైస్తవ విశ్వాసి యాజకులము గనుక సరిగాగ దిద్దబడాలి. దేవుని కొరకు శుద్ధ హాృదయంతో జీవించాలి. దేవుని సొతతయిన ప్రజలము ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళినా ఎంతో వేదన, మన బాధల కన్నా ఇతరుల బాధలను లకష్యపెటాటలి. కోత చాలా విస్తారంగా ఉంది విశ్వాసులము భారంతో సువార్త చెప్పాలి. దేవుడు శక్తినిస్తారు, ఆత్మీయంగా బలపరుస్తారు. దేవుని ఆత్మ మనలో ఉంటే గొప్ప కార్యాలు చేస్తాము. ఆత్మను పొందిన మనం సత్య సువార్తను ఉన్నది ఉ న్నట్లు ప్రకటించాలి. ఆసుప్రతిలో ఎందరో పడకకు పరిమతమైనవారున్నారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారున్నారు, అగ్ని నుండి వారిని లాగినట్లుగా రక్షించాలి. మన ఆయషు� చాలా సవాలపవెైనది. గడడు పరిస్థితులలో సాతాను తన ప్రభావం చూపుతున్నారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రాణం పెట్టేంతగా క్రీస్తు మనలను ్రేేమించుచున్నాడు గనుక స్థిరులుగా క్రీస్తు కొరకు జీవించాలి. ఒక సంఘంలో నాటబడి పాస్టుగారికి సహకరిస్తూ దేవుని చితాతన్ని నెరవేర్చ గలుగుచున్నాను. ఈ సంఘానికి వేరెై మరొక సంఘం ఏరపరచాలని ఆశించుట లేదు. పాస్టు గార యోగయలు తమ సవాంత భడడ్లను ప్రేమించినట్లు మాలాంటి విశ్వాసులను ్రేేమిుస్తారు. నేను నిరప్యోగంగా ఉండరాదు. నా వలన ఇతరులు మేలకరంగా జీవించాలి. ఇంటరయావాలు, చిన్న ప్రసంగాలు రడియో పరిచర్యలో, కౌన్సెలింగులో, ఆడియో వీడియో చేస్తూ సేవలో వాడుకుంటున్నారు, గిద్యోను బృందముతో అనాగరిక ప్రజలు దీవుల్లో జీవిస్తు నశించిపోవు స్థితిలో ఉంటున్నారు. వారికి సువార్త ప్రకటించాము. మనకు ఇండియాలో తోమా ద్వారా సువార్త అందరికీ అందింది. మన జీవిత విధానం మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఆదర్శింగా ఉండాలి, క్రీస్తును ప్రకటించాలి. మా పాప బాబుకు వివాహాలు దేవుని చిత్తంలో జరిగాయి. నా భర్తకు విశావాసం వచ్చిన తరువాత నీటి బాప్తిస్మం తీసుకున్నారు. పరిచర్యలో నాకు సహకారిగా ఉంటున్నారు. అవిశ్వాసులకు, విశ్వాసులకు ఉపయోగపడు సందేశాలను పంచుకొను కృపనిచ్చారు. గతంలో క్రీస్తును ఎరుగని నన్ను వివాహం తరువాత రక్షణ అనుభవం ద్వారా సువార్త పరిచారకు రాలిగా ఆత్మాభిషేకమచ్చి సంఘ పరిచర్యలో వివిధ రంగాల్లో దైవ సేవ చేయు భాగ్యమచ్చారు. ప్రతి విశ్వాసి క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తూ సువార్త ప్రకటన చేయు భారం కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

సాక్ష్యం 24. ముస్లిం మతంలో జన్మించిన గుల�న్ గారు
ప్రభువును నమ్మిన తరువాత ఎేసతరుగా మారింది. సంపన్న
రక్రైస్తవ కుటుంబంలో జన్మించారు. 3 నెలల భడడ్గా
ఉన్నపుడు మేనమామతో వివాహం నిరణయించారు. నాన్న
టీచరు, పనివారితో ప్రపంచంగా జీవించింది. అద్భ�త
స్వస్థత పొంది యేసు క్రీస్తును నమ్మింది.
సిస్టర్ గుల�న్ ఎేసతరు గారు
కేరాఫ్ బ్రదర్ జోసె్ కృపావరం గారు, 850088200
నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26
1. పరిచయం: యేసు ప్రభువు నామములో వందనాలు. నా పేరు గుల�న్ ఫాతిమా నేను పాకిస్తాన్లో పుటాటను. ఒక ముస్లిం కుటుంబంలో సాధారణ వ్యక్తిగా పుటాటను. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు మా తల్లి మరణించింది. నన్ను ఒక దాది జాగ్రతతగా చూచుకునేది. నాకు ఒకసారి టై�ఫాయిడ్ జవారం వచ్చింది. అది తీవ్రంగా మారింది. పోలియోగా మారింది, నన్ను నాన్నగారు తరచు దర్శంచే వారు. ఆయన నా పడక దగ్గరకు రాగా నా దాది ఆయనకు వచ్చినపుడు నా కాలు, చేయి కదలని స్థితిని చూపింది. నా యెడమ చేయి కాలు కదలనందన పాకిస్తాన్లోని డాకటర్లు నన్ను బాగుచేయలేక పోయారు. నాకు 14 సంవత్సరాలు వచ్చాక ఇంగ్లాండు దేశంలో వెైదయలతో సంప్రదించారు. డాక్టు డేవిడ్ గారు నన్ను పరీక్షించారు మేము చేయవలసిన వెైద్యం లేదు గాని మేము ప్రార్థన ద్వారా స్వస్థత కలుగుటకు ఆధారము అన్నాడు. మదీన మరియు మకాక తీసుకొని వెళాిరు. నేను పవిత్ర నదులలో సా�నం చేసాను. ఏ మారుప లేదు అదే రీతిగా ఉన్నాను. నేను నడువలేను కూర్చోిలేను ఇద్దరు వ్యకుతలు నన్ను ఇరువైపుల పట్టుకొని ఉంటారు. తిరిగి నిరాశతో పాకిస్తాన్ చేరాను. నేను స్వస్థత పొందానని తలంచి ప్రతి ఒక్కరు ఆశతో కనిపెటాటరు నా పరిస్థితి వారు చూచినపుడు ఏమ మాట్లాడలేకపోయారు. ప్రతి వెైదయని దర్శించి నేను వెైద్యం మీద పూర్తిగా ఆశ వదులుకున్నాను. అయినా రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసేదాన్ని ఉపవాసం చేసేదాన్ని పండుగ సమయాల్లో బలి అర్పించేదాన్ని. ఆ తరువాత మా తండ్రి అకస్మాతుతగా మరణించారు. సమాదిి చేసిన రోజు నుండి చాలా దు:ఖపడాను బాల్యంలో అమ్మ మరణం తరువాత నాన్న ప్రేమతో చూచేవారు ఆయన కూడ మరణించారు, నాన్న దారమగుట సహించలేకపోయాను. గతంలో మకాకలో మందిరం చుట్టు పల్లకిలో ప్రదర్శినలు చేసాను. ప్రార్థనలు చేసాను. జంజవ్ నీటి }టలో మునిగాను. ఎన్నో ప్రార్థనలు చేసి మదీనా చేరాను. ఏమ స్వస్థత పొందలేదు. అన్ని పుణ్య స�లాలు దర్శించి నిరీకషణతో అన్ని తలుపులు తటాటను. నాన్న మరణం నన్ను కృంగదీసింది. తోబుట్టువుల వివాహాలు జరిగాయి, ఆ సందడిలో కొంత ఆనందించి చాలా కాలం నాన్నతో గడిపాను. నాన్న నిమోనియతో మరణించారు. ఆ సమయంలో అవ్మా ప్రార్థన చేయి దేవుడు స్వస్థతనిస్తాడని తెలిపి నా తోబుట్టువులకు నన్ను అపపగించాడు. నాకు చాలా ఆస్తిని ఇచ్చారు కాని బాల్యం నుండి అవిటిదాన్ని అయయానని చాలా బాధపడాను. చాలా నిరాశ కలిగింది. ఖురాను చదివేదాన్ని చివరకు దేవునితో వివాదానికి దిగాను. నాకు మరణం కావాలని కోరాను. వెుల్లని సవారం ప్రపథమంగా విన్నాను. నిన్ను మరణించనీయను నీ ప్రాణమును కాపాడెదను అన్న సవారం వినగానే నా శరీరం పులకరిచింది. వెుుదట ఆ సవారానికి జవాబుగా మాట్లాడాను. అయయా నేనెందుకు బ్రతకాలి నాన్న ఉండగా బాధ చెప్పుకునేదాన్ని ఇప్పుడు నారకవరు లేరు ఎవరితో నా బాధను చెప్పుకోవాలి? నాకు మరణం ప్రసాదించండి అని అడిగాను. గ్రుడిడ్వారికి చూపునిచ్చిందెవరు? వ్యాదిిగ్రసతులను సవాస�పరిచింది ఎవరు? కుషుటరోగులను బాగుపరచింది ఎవరు? నేను నజరయుడగు యేసును మరియ పుత్రుడను అన్నారు. ఖురానులో మరియ గురించి చదవవచ్చు. ఆ మాటలు విన్న వెంటనే నేను చాలా ఆనందించాను. ఖురాను తెరచి చదువుటకారంభించాను. అర;్బలో అర్థం కానందన ఉర్దులో ఖురాను తెచ్చుకున్నాను. దాన్ని చదువగా బాగా అర్థమయింది. నేను దేవుని సవారం విన్నపుడు నా గది అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. 12 మందిలో 13వ వ్యక్తి నిలచుట చూచాను. గది తలుపులు మాసి ఉండగా లైవ్ము లైవ్ము అనే సవారం వినబడింది. మాడవ సారి రమ్మని పిలిచారు. నిరీ�వంగా ఉన్న నా కాలితో కొన్ని అడుగులు వేసాను నాకు శక్తి వచ్చింది. దేవుని పాదముల వద్ద మురిసి పోయాను. క్రీస్తు చేతులలో కాళ్్లలో గాయాలు చూచాను. క్రీస్తు పడిన ్రశమలు వివరించగా జాగ్రతతగా విన్నాను. వెంటనే క్రీస్తు నన్ను సమీపించి తన దకిషణ హాసతము నా తలమీద ఉంచారు. త�్ల నీవు నాకు సాక్షిగా బూమ మీద బ్రతకాలి నీవు చూచినవి, విన్నవి విషయాలన్నీ ప్రజలతో పంచుకోవాలి అని తెలిపారు. వెంటనే తపపక చేస్తాను ప్రభువా అని తెలిపాను 12 మంది శిష�్యలు అదృశ్యమయయారు. గొప్ప అద్భ�త అనుభవం నా హృదయంలో నిలుపుకున్నాను. నా దాది కళుి తెరిచేసరికి నేను నడువ గలిగాను పసిపిల్లవలై పరురగతాతను పనిమనిషి నాఅడుగుల శబ�ం విని ఎవరమ్మా నడిచేది అని అడుగగా నేనేనమ్మా నడసతున్నాను అన్నాను. ఇది నీకు అసాధ్యమే ఎలా నడువగలుగుచున్నావు అని అడిగింది. యేసు సవాస�పరిచారని చెపపగా ఆశ్చర్యంతో నా తోబుట్టువులకు తెలిపింది. ఆ తరువాత అందరు కలిసి పెద్ద విందు చేసారు. ఆ సఘంలో నా సాక్ష్యం వివరించాను. అందరు వ్యతిరకించి క్రీస్తును నమ్మరాదు అల్లా మన దేవుడని చాలా వాదించారు. నేనే మారగం, సత్యం, జీవం అన్న క్రీస్తు దర్శినం గురించి అద్భ�త స్వస్థత గురించి ఎలా }రుకోగలను అన్నాను. అయయా ప్రభువు చెప్పినట్లు చేస్తాను ఏ ్రశమ ఎదురెైనా సహిస్తానని బైబిలు పుచ్చుకున్నాను. అందరు నమాజు చేయు సమయంలో క్రీస్తు నామంలో ప్రార్థన చేయుటకారంభించాను. బైబిలు గ్రంథం చదువుటకారంభించాను. ఎన్నో అద్భ�తమైన విశ�షాలు గ్రహించుట కారంభించాను. బైబిలుతో పాటు కొందరు హాతసాక్షుల సాకష్యాలు చదువుట కారంభించాను. దానియేలు సింహాపు బోను వేయబడినా, హెాబ్రీ బాలురు అగ్ని గండములో వేయబడినా విశావాసంతో కోలోపని బభకుతల జీవితాలన్నీ చదివి ప్రభావితం కావించబడాను. నాలో విశావాసం ధైర్యం నాతనంగా పొందాను. ఇంటివారు ఎంతగా నిందించిననా సహించుటకు మాట్లాడుటకు ధైర్యం తెచ్చుకున్నాను. నీవు క్రీస్తును వెంబడించుట మానుకొని ఇస్లాం మతాచారాలు ఆచరిసేత నీకు నాన్న ఇచ్చిన ఆస్తి తిరిగి ఇస్తామన్నారు. మీరు నా నుండి ఏమ తీసుకున్ననా నన్ను రక్షించి సవాస�పరచిన యేసును వదిలిపెటటను. ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము నేనా మారగంలోనే నడుస్తాను అన్నాను. మా అన్నలు నన్ను విడిచి వెళ్ళిపోయారు. ప్రార్థన వాక్య ధా�నము విడువలేదు బైబిలు ధ్యానించు సమయం లభించగా బైబిలు తీసుకొని చదువుట కారంభించాను. సవాయంగా నమ్మి బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాను. బైబిలు వాక్యం ద్వారా నీటి బాప్తిస్మం అవసరమని తెలసుకున్నాను. మీరు నాకు బాప్తిస్మం ఇవవాగలరని అడిగాను. అవ్మా ప్రభువు నీకు చూపిన రీతిగా నేను బైబిలు బభయంగా ఇచ్చాను గాని బాప్తిస్మం ఇవవాలేను అని దైవజనుడు నిరాకరించాడు. పాస్టు గారు మాత్రమే బాప్తిస్మం ఇవవాగలరని చెపపగా వారి దగ్గరకు తీసుకొని వెళ్ళండని అడిగాను. దేవుని కార్యాల పట్ల అత్యాసక్తితో గడిపి దైవ ధ్యానం ్రపీతికరంగా దానిని ఆనందించేదానిని. బాప్తిస్మం ద్వారా ్రశమలు బభరించుటకు సిద్దమేనా అని పాస్టు గారు ప్శ్నంచారు. నన్ను లా�రు తీసుకొని వెళాిరు. 1972 ఏ్రపీల్ 23 తేదిన నాకు బాప్తిస్మం ఇచ్చారు. గుల�నుగా ఉన్న పేరు ఎేసతరుగా మార్చబడింది. కొతత పేరు గుల�ను ఎేసతరుగా మార్చబడింది. సాక్షిగా ఉండాలని పాస్టుగారిచే ప్రార్థన చేయించు కున్నాను. అవ్మా నీవు చేసుకున్న నిరణయం కి�షటవెైనది నీ ఇంటివారు నిన్ను హాతము చేస్తారని అన్నారు. నీవు ఇంటికి తిరిగి వెళ్ళవద్దు అని హెాచ్చరించగా సమీపంలో అనాధలుగా ఉన్న అంధులకు సహాయపడు వారెనుగా పనులు చేయనారం భించాను. ఈ విధంగా వెుుదటి క్రిస్మస్ ఆనందంగా గ్రుడిడ్వారితో గడిపాను. నా అకక భర్త ఉనికి తెలసుకొని దర్శించారు. ఆయన ముఖంలో చాలా వేదన కంగారును గమనించి ప్శ్నంచాను. మీ అకక చాలా అస్వస్థతతో మరణపడక మీద ఉన్నదని తెలిపారు. ఆమె నిన్ను చూడాలని ఉందని కోరాడు నేను ప్రార్థన చేసుకొని క్రీస్తు అనుమతి కోరాను. క్రీస్తు సాటిగా జవాభచ్చారు. అవ్మా నీవు ఆయనతో అకక దగ్గరికి వెళ్ళి దర్శంచు ఆమె చావనే చావదు అన్నారు. అద్భ�తం చాడగలవని నాకు అబభయమచ్చారు. బావగారితో ప్రయాణించాను దేవుని సలహా పాటించి ధైర్యం వహించాను. ఆమె ప్రయాణించి అకకడకు చేరగానే అకక మరణించుట చూచాను. ఆమె చనిపోలేదు బ్రతికి ఉందని క్రీస్తు సవారం విన్నాను. గుల�నుకు పిచ్చి పట్టిందని ఒక గదిలో బందిించారు. ఆ తరువాత అకకకు సాన్నం చేయించి సమాదిి పెటైటలో పెట్టే ముందుగా చివరిసారిగా అక్కను చూచుటకు బందిించబడిన గది నుండి వెలుపలికి తెచ్చారు. భగ్గరగా ప్రార్థించుటకారంభించాను అకక దిగ్గున లేచింది అందరు ఆశ్చర్యపడు రీతిగా గుల�ను నమ్మిన దేవుడు శక్తిగలవాడని తెలిపింది. అక్కను ప్శ్నంచారు నేను మరణించలేదు నిద్దపోయాను అంతే ఒక వ్యక్తి నన్ను పైకి తీసుకొని వెళ్ళి పరలోకం చూపి వివరించి దేవుని మహిమార్థం నన్ను లేపారు. ఆయనే యేసు ప్రభువు అని సాక్ష్యం తెలిపింది. ఏది ఏవెైనా మంచి జరిగిందని అందరు వెళ్ళిపోయారు. అకక బైబిలు చదివేవారు. బావగారు ఇంటి నుండి తరిమవేసారు. అకక స్నేహితుల దగ్గరకు పంింది. అది ఒక జైలు అకకడ పది మందికి క్రీస్తు సువార్త బోదిించేదాన్ని. అనిత అకక కలిసింది. ఆమెను క్రీస్తును వదిలిపోవాలని కోరారు. అన్నయ్య ఆమెను బైదిరించారు. ఆమెను చంప�చాడు. క్రీస్తు నీకు విరోధముగా రూపించబడిన యే ఆయుధము వర్థిల్లదని చెప్పి ఆదరించారు నా అక్కను అందరు ప్శ్నంచగా యేసు క్రీస్తు పరలోకం చూపారు నిద్దపోతున్నావు వస్తావని క్రీస్తు తెలిపారు బైబిలు వాక్యం చదువుతా గుల�ను ఆమె అకక బలపడ్డారు. ఆమె అకక సేహితురాలు తెలియగా జైలుపాలు చేసినా విసుగు చెందక జైలులో సరభయలకు సువార్త బోదిించగా అకక వివరాలు తెలిసికొని ఆమెను జైలు నుండి విడిపించింది. అన్న తుపాకి తాట్లకు దారంగా ఉంచి దేవుడు రక్షించారు. అనీ అకకతో సంతోషంగా గడిపింది. అన్నలు బభయపెట్టి ప్రభువు మారగం వదులకోమన్నారు. ఆమె ప్రభువు కొరకు చనిపోవుటకు సిద్ధపడింది. అన్నలు మౌనంగా వెను తిరిగారు ఆ తరువాత గుల�న్ రోడడుపై నిలిచి ఉండగా ప్రభువు దర్శినముతో జాన్ ఇమ్మానుయేల్ గారి ఇల్లు చూపారు. కొంత కాలం అకక వద్ద అనాధ శరణాలయంలో గడిపిన తరువాత పాస్టర్ గిల్ గారు ఆమెను సాక్ష్యం మరియు వాక్యం బోదిించుటకు ఆహావానించారు. నిజానికి ఆమె ఈ అనుభవం కొరకు కాచిపెట్టుకొని ఉన్నది. చాలా ఆనందించి ప్రభువుకు వందనాలు తెలిపింది. వారి బంధువుల వివాహం ఆహావానం అందుకుని గుల�న్ దేవునికి ప్రార్థన చేసి అనుమతి పొందింది. వివాహానికి వెళ్ళి ఆనందించింది. అనీసకక కారు ద్వారా మీటింగుకు వెళాిలని ప్రాధేయ పడింది. ఆమె కుదరదు అన్నది ఆమె ప్రార్థించి రోడడు మీదకు చేరి ఆటోలో బసాటండుకు చేరింది. 20 కి.మీ. సమీపంలో 5 నిమషాల్లో చేర్చాడు.యేసు ప్రభువు నాకు సహాయం చేయమన్నారని ఆటో అతను తెలిపారు మీరెవరని అడుగగా చేతిపై ్రేతురు అని రాసి ఉంది. ఆమె ఆశ్చర్యపడి క్రీస్తు సవాయంగా ్రేతురు బభకుతని నాకు సహాయకునిగా పంినందుకు కృతజ్ఞత చెల్లించింది. నా జీవితంలో 19 సంవత్సరాలుగా నిరీ�వంగా ఉన్న ఎడమ కాలు చేయి చలనం లేక ఉండగా క్రీస్తే సవాయంగా మాట్లాడి రమ్ము నేనే పిలసతున్నానని చెప్పి నడిపించిన క్రీస్తు నా పట్ల అద్భ�తం చేసారు. నా సాక్ష్యం తెలుపగా మా ఆంటీ నన్ను చూచి ఆశ్చర్యపడింది. నేను ఇపుడు గుల�న్ ఎేసతరుగా మారి ప్రతిచోట సాక్ష్యం చెపూత క్రీస్తు సువార్త బోదిిస్తున్నాను నిజ రక్షకుడు, సజీవుడు, శక్తిమంతుడు యేసుక్రీస్తు, ఆయన కొరకు మరణించడానికి ఇష్టపడాను. ప్రతి విశ్వాసి క్రీస్తు శక్తిని ప్రేమను రుచి చూచి తెలసుకోవాలి నా ప్రార్థన. ఆమేన్