
సాక్ష్యం 35. హిందా కుటుంబంలో జన్మించాను. ్రకీస్తు గురించి
తెలియదు గాని ఇష్టపేదాన్ని. విద్యాభ్యాసం తరువాత
లైక్చిరరుగా పని చేసాను. నాతోటి లైక్చిరరును వివాహం
చేసుకున్నాను. ఇద్దరు కుమార్తెలు కలిగారు. నా భర్త
ద్వారా క్రీస్తును తెలసుకొని రక్షణ పొంది
వెంబడిస్తున్నాను. నా భర్త కోవిడ్ సమయంలో
మరణించగా క్రీస్తు ఆదుకున్నారు.
సిస్టర్ జోతిర్మయి, ఏలారు,
పసల్ : 9963206254
కేరాఫ్ బ్రదర్ జోసప్ ఎడవార్డుగారు
పసల్: 9848178881, రాజమండ్రి బభయపడకుము నేను నీ దేవుడనైయున్నాను. దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా 41:10 ప్రభువు నామములో మీకు శుబభములు. నా పేరు జోతిర్మయి రాజమండ్రిలో �నియర్ గవర్నవెంట్ కాలేజిలో �నియర్ లైక్చిరరుగా పని చేయుచున్నాను. నేను హిందా సాంప్రదాయాలు పాటించే కుటుంబంలో జన్మించాను. నాకు క్రీస్తు గురించి తెలియదు గాని క్రీస్తును చాలా ఇష్టపేదానిని. నేను బాల్యం నుండి హిందా దేవుళ్ళకు ఇష్టంతో పూజలు చేసేదాన్ని. విగ్రహాలను చింతపండుతో మంచిగా తోమేదాన్ని నీవు దేవుని తోముతున్నావు గాని శరీరాన్ని తోముట ఈ రీతిగా చేస్తావా అనే తలంపు వచ్చేది. నేను దేవుని ఆరాదిించే విధానంలో సంశయము కలికగది. అయినా అందరు చేస్తున్న పద్ధతులలో �నవెై కొనసాకగదాన్ని. నా విద్యాభ్యాసములో పరిచయవెైన వ్యక్తి రక్రైస్తవుడయినా నా తల్లిదండ్రులను సంప్రదించి రక్రైస్తవ వివాహం చేసుకున్నాను. నేను నా భర్తతో పాటు చర్చికి వెళ�ిదానను నాకేమ అర్థమయేయది కాదు. కాసత అసంతృప్తిగా ఉండేది. గతంలో నేను పూజించిన దేవుళుి సరెైనవారా లేదా చర్చికి వెళ్ళి ఆరాదిించే క్రీస్తు సరెైన దేవుడా అనే ఆలోచనలు తీవ్రంగా తలైతేతవి. నా భర్త నమ్మిన క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్నాను. రక్షణ స్థిరత పొందాను. నా భర్తను అడగగా నీకు ఏది మంచిదనిపిసేత అది చేయి అనేవారు. నీవు నా భర్తవు కదా నీవు ఏది చెేపత అది అనసరిస్తానని చెప్పాను. నిజవెైన దేవుడా నీవు నాకు కనబరచుకో అని ప్రార్థన చేసుకో అని సలహా ఇచ్చారు. అడుగగా ఆ దేవుడే మాట్లాడగలరని నమ్మాను. ప్రార్థన చేయగా సరెైన తృప్తి లభించేది కాదు. నా స్నేహితులను కలిసి సంప్రదించేదానిని. నాకు రక్రైస్తవులు స్నేహితులుగా ఉంటా నా ఆలోచనలలో చాలా సన్నిహితంగా ఉన్ననా దేవుళ్ళ దగ్గర విభేదించేవారము. నా దగ్గర దేవుళ్ళ ప్రస్తావన తేవద్దని ఖండించేదానను సర మీకు నచ్చిన దేవుళ్ళను ఇష్టంగా వెంబడిస్తూ క్రీస్తును వదిలిపెటటండని చెప్పింది. నాకు కోపం వచ్చింది యేసును వదిలిపెటటమని చెప్పడానికి మీరెవరు అన్నాను. ఈ బాధలో నేను చాలా ఏడా�ను. 2 గంటలు ఏడసతూనే అసంతృప్తి తో గడిపాను. మా ఇంట్లో ఒక ప్రకృతితో ఉన్న పటం ఉండేది. దానిపై ఒక వాక్యం రాసి ఉంది రోజు అదే వాక్యం పరిశీలనగా చదువలేదు. యేసు ప్రభువుకు నామీద ఎంత ప్రేమ అనగా తన ప్రాణం ఇచ్చేంత ప్రేమ గలవాడని అర్థమయింది. గతంలో చర్చికి ఆచారంగా వెళ�ిదానిని. కాని ఆ వాక్యం గ్రహించి ఇష్టంతో చర్చికి వెళ్ళసాగాను. బైబిలులో దేవునిని అర్థం చేసుకునే చర్చికి తీసుకొని వెళాిలని కోరాను. అది కూడ దేవుని అడుగు ప్రార్థన చేయి అన్నారు. ఒకొకకకవారం ఒకొకకక చర్చికి వెళ్ళి వాక్య బోధన ఆరాధన ్రకమం గమనించేవారు 2014లో రాజమండ్రి ఒక మంచి చర్చి దొరికింది, ఆ చర్చిలో ఆరాధన ్రకమం వాక్య బోధ చాలా నచ్చింది. నీకు కూడ నచ్చగలదని నా భర్తకుచెప్పాను. ్రకమంగా పాస్టు జోసపఫ్ ఎడవార్డ్ గారి నడిపింపుతో వారి చర్చిలో ఆరాధనలో ్రకమంగా పాలి భాగసతులమయయాము. నా భర్త స్థానిక వెుడికల్ కాలేజిలో అసిపసటంట్ ్రపొపెఫసర్గా మంచి ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఆర్థికంగా లోటు లేదు ఇద్దరు ఆడ పిల్లలను పొందాము. వెుుదటిగా కరోనా ప్రవేశించినపుడు నేను చాలా ్రశమపడాను. బాధలో ఉండేదాన్ని. ఆసుప్రతిలో ఉండగా }పిరి ఆడేది కాదు. కీర్తనలు 91 చదివే సమయంలో నీ పకకన వేయి మంది పడిననా నీ కుడి పకకన పది వేల మంది కూలిననా ఏ అపాయం నీ దగ్గరకు రాదు అన్న వాక్యం నన్ను తాకింది. నాకు తెలియకనే నాలో స్వస్థత ఆరంభవుయింది. కొద్దిరోజుల్లో స్వస్థత లభించగా ఇల్లు చేరాను. చాలా ఆనందంగా చర్చికి వెళ�ిదాన్ని చర్చి ్రకమం మీరలేదు. నా భర్త కన్నా నేను చర్చికి వెళుిటకు ఆసక్తి కనబర్చిదానిని. ఏ మీటింగుల్రైనానేను ముందంజ వేసేదాన్ని. దేవుడు మంచివాడు మనం ప్రార్థించి వదిలివేసినా ఆయన తగిన సమయంలో తగిన రీతిగా తపపక జవాభస్తారు. నేను ఆత్మీయంగా చాలా బలపడాను. నావలై కరోనా రెండవ విడతలో నా భర్త కరోనా వలన ఆసుప్రతి పాలయయారు. }పిరి అందేది కాదు నావవలై బాగుపడి ఇంటికి వస్తారనుకున్నాను. ప్రార్థించాను కాని విషాద బభరితంగా 20వ రోజు నా భర్త నన్ను నా భడడ్లను వదిలి ప్రభువు సన్నిదిి చేరారు. బభయంకరవెైన బాధను ఎదురొకన్నాను. తీవ్ర శోక సముద్ంలో మునిగిపోయాను. మరణ సమయంలో నా భర్త పకకనే �.సి.యులో నిలిచి యండగా నా భర్త మరణానికి రెండు రోజుల ముందు ఒక దైవజనురాలి ద్వారా ఒక వాక్యమును పరిచయం చేసారు. కొలుస్సి 3:3 ఏలయనగా మీరు మృతిబుందితిరి మీ జీవం క్రీస్తులో దాచబడి యున్నది. ఆ మాట నన్ను తాకింది. ఈ వాక్యం పదే పదే నా నోటికి వచ్చేది. ఆ వాక్యం నా భర్త చెవిలో చెప్పాను. నుదిటిపై సిలువ గురతు వేసాను. ఆయన కాళుి నొకుకతా పరిచర్య చేయుటలోనెమ్మది పొందాను. మరొక అవకాశం నాకు రాదని తలంచాను. నా నోటి ద్వారా ఒక పాట వచ్చింది నా జీవితకాలమంతా నిన్ను స్తుతించినా చాలునా నాకు తెలియకుండనే పాడాను నా భర్త ప్రాణం కాపాడలేకపోయాను. ఇక మగిలింది నా భర్త అంతిమ యాత కొరకు సిద్ధపాటు. కరోనా సమయంలో శవాల దగ్గరకు సవాంత వారు ముట్టుకొనుటకు తీవ్రంగా బభయపే సమయంలో ఎకకడ బూస్థాపన చేయాలో తెలియలేదు. ఏమ ఆలోచన రాలేదు. ఒకసారి మా పాస్టుగారి సందేశంలో ఒక వ్యక్తి పుట్టుక ఎలాగుఉన్నా అంతం ఎలా ఉంటుందో అది రక్రైస్తవునికి ముఖ్యం అని బోదిించుట జ్ఞాపకం వచ్చింది. సరిగాగ కోవిడ్ సమయంలో పదేపదే చెప్పారు. ప్రతి మాట ్రకమంగా పాటించేదాన్ని. కరోనా సమయంలో సరెైనా సమాదిి చేసే పరిస్థితి లేదు. శవాలను కుపపలుగా పేసేవారు. నా భర్తకు సమాదిి ఎలా చేయాలని ఆలోచించాను. వెంటనే మా పాస్టుగారు ఫోను చేయగా చాలా బాధపడ్డారు. ఏమ ఇలా జరిగింది. అన్నారు. నా భర్త శవాన్ని కాకినాడ తీసుకొని వెళాిము. పాస్టు గారిని మీరు రండి అంత్యక్రియలు చేయడానికి అని అడిగాను. అవ్మా వచ్చి చేస్తాను అన్నారు. నా భర్తకు పాస్టుగారంటే చాలా ఇష్టం మరియు గౌరవము గనుక ఒకసారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి గౌరవించాలి అనేవారు. వెంటనే కోవిడ్ వల్ల కుదరలేదు నా భర్తకు నచ్చిన దైవజనుని చేతుల మీద నా భర్త సమాదిి కార్య్రకమం జరగాలని ఆశించాను. దేవుడు నా కోరిక తీర్చారు. ఆయన ఆఖరి దశలో దగ్గర ఉండి విడోకలు చెేపప సదవకాశమచ్చారు. అపపటి వరకు కోవిడ్ అని కుటుంబానికి నాకు దారంగా ఉండేవారు. నన్నునాయన దగ్గర ఉండమని చెప్పారు. అలానే ఉన్నాను. ఆ సమాదిి పూరతయిన 10 రోజులు ఎవరితో మాట్లాడాలనిపించలేదు. ఒంటరిగా గడిపేానను. నా బంధువులు నా స్నేహితులు తీవ్రంగా ప్శ్నంచారు. నీవు నమ్మిన దేవుడేమాయెను? నీవు నమ్మిన దేవుడు నీకు న్యాయం చేయలేదేమ అని ప్శ్నంచారు. దానికి జవాబుగా నేను నమ్మిన దేవుడు ఉన్నాడు గనుక నేను బ్రతికి ఉన్నాను లేనిచో నేను నా భర్తతో పాటు మరణించాలి దేవుడున్నాడని దృడింగా నవ్మాను కాబట్టి సజీవంగా బ్రతికి ఉన్నాను. ఆ కషణం నుండి నన్ను నా భడడ్లను తన రెకకల నీడలో నిలిపి మమ్ములను ఆదరిస్తూ కషణ కషణం బభ్రదపరుస్తున్నారు. నారకన్నో ప్రశ్నలు ఎదురయయాయి. మన వద్ద చాలా ప్రశ్నలు ఉండవచ్చు గాని దేవుని దగ్గర దానికి జవాబులు దొరకుతాయి. ప్రభువు నేను చేసిన ప్రార్థన గురతుకు చేసుకో అన్నారు. నా భర్త కేషమంగా ఉండాలన్న మాట ఉండేది. ప్రభువు జవాబుగా నీ భర్త కేషమంగా నా దగ్గర ఉన్నాడు అన్నారు. సర ప్రభువా అని దేవుని స్తుతించాను. నాకు ఒక అవకాశం ఇవవాండి లాజరును బ్రతికించినట్లు నా భర్తను బ్రతికించగలవా అన్నాను. నిన్ను అడగకపోతే ఎవరిని అడగాలి ప్రభువా అనేదాన్ని. వాక్యం విని ధైర్యముతో క్రీస్తును నమ్మి నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ఒకసారి పాస్టుగారు చెప్పిన వాక్యం నేను నా భర్త ్రశద్ధగా విన్నాము. నీ ఇల్లు నీవు చక్కపెట్టుకున్నావా? హిజికయాతో దేవుడు చెప్పిన మాట ఇది. నీ భార్య భడడ్లను యజమానిగా దేవునిలో నడిపించాలి ఆర్థికంగా ఏ సమస్యలు ఉండరాదు ఇవన్నీ చెప్పారు. నా భర్త చేయి పైకి ఎతాతరు. ఎందుకు చేయి పైకి ఎతాతరు అని అడుగగా నేను సిద్ధమే అన్నారుఅంటే ఆయన ఇల్లు చక్కబైట్టుకున్నారన్న అర్థం కనిపించింది. నేను బభయపడాను నీవు దేనికి సిద్ధంగా ఉన్నావని అడిగాను. ప్రభువు కొరకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నిజంగా అవకాశం పోతే మర్లా రాదు ఈ కషణం ప్రభువు వేసత ఎతతబడుటకు సిద్ధంగా ఉన్నావా? నీ సన్నిహితులందరికీ సువార్త చెప్పాలి. ఈ కషణం ప్రభువురాకడ ఎదురొకవడానికి సిద్ధంగా ఉన్నామా? అని అడుగగా సిద్ధమే అని నా భర్త జవాభచ్చారు. నన్ను ఆదరించారు. నేను నా కుటుంబం క్రీస్తు కొరకు జీవించాలని ప్రార్థించండి. దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమేన్.

సాక్ష్యం 36. హిందా సంప్రదాయాలు పాటించే కుటుంబంలో
జన్మించాను. వివాహం తరువాత మాడు సంవత్సరాలు
గర్బ�ం రానందన అవమానాలు బభరించి అనేక పూజలు
చేసాను. క్రీస్తును నవ్ముకోమని ఒక స్రీత సువార్త ద్వారా
క్రీస్తును గొప్ప దేవుడని నమ్మాను. క్రీస్తుకు సాక్షిగా
జీవిస్తున్నాను.
సిస్టర్ రెబకక, ఏలారు,
కేరాఫ్ బ్రదర్ జోసప్ ఎడవార్డుగారు
పసల్: 9848178881, రాజమండ్రి ప్రయాసపడి భారము మోయుచున్నవార్లారా నా యెుద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేయుదను. మతతయి 11:28 ప్రభువు నామములో మీకు శుబభములు. నా పేరు రెబకక నేను హెైాందవ సంప్రదాయాలు గల కుటుంబంలో జన్మించాను. మేము మా తల్లిదండ్రులకు నలుగురము సంతానము. అందరిలో నేను ఎకుకవగా పూజలు చేసేదాన్ని మందిరాన్ని శుది� చేసుకుంటా పసుపు కుంకుమ పెట్టి అలంకరించేదాన్ని. మా ఇంటి సమీపంలో బావి ఉండేది. మా నాన్నమ్మ గారితో పాటే ఉదయాన్నే లేచి చల్లటి నీటితో సా�నం చేసేదాన్ని, బభగవదీగత, కార్తిక పురాణము, శిరిడి సాయిబాబ ఇట్టి బభక్తి గల పుస్తకాలన్నీ చాలా ఆసక్తితో చదివేదానను. ఇంటరు విద్యను ఏలారులో రక్రైస్తవ సంస� పసయింట్ థెరిస్సా కాలేజిలో చదివాను. ఆ ప్రాంతంలో సిలువ ఉండేది. ఆ సిలువను గాని, ఆ నన్్సను గాని చూచుటకు ఇష్టపేదానిని కాదు. క్రీస్తు నాకు నచ్చలేదు. కొన్ని సార్లు ప్రార్థన చేయమనగా నేను నోరు విేపపదానను కాదు. ఆ రోజుల్లో మా ఇంటి పకకసందు రక్రైస్తవులు ఒక ఇల్లు కొన్నారు. ఆ ఇంటిపైన ఆలయం నిరి�ంచారు. మా జీవితాల్లో వెుుదటిగా చర్చిని చూచే అవకాశం కలిగింది. చర్చి మీద పెద్ద నకష్రతం, సిలువను అమర్చారు. మా ప్రంతంలో అగ్ర కులసతులు నివసించేవారు. మా సవాంత వారు మమ్ములను హెాచ్చరించి రక్రైస్తవులు పండుగ సమయంలో కేకులు, సీవాట్లు ఇస్తారు గాని వారితో మాట్లాడరాదు. వారు ఇచ్చినమ తీసుకోరాదని చ్పెేెవారు. అకకడ పంపు ఉండేది. వారు నిటీ దగ్గరకు వచ్చినపుడు హీనంగా చాస్తూ పంపు నీటితో కడుగుకునేవారు. మా నలుగురు సోదరీలను ఇంటరు వరకు చదివించి వివాహాలు చేసేవారు. ఎందుకంటే ఎకుకవ చదివితే ఎకుకవ కట్నం కోరగలరని తలంపుతో 20 సంవత్సరాలు వయసులోనే నలుగురికీ వివాహం చేసారు. నేను వివాహం చేసుకున్న నా భర్త గారు హిందా ఆచారాలు అదిికంగా చేసేవాడు. గంటల పంచాంగం అనసరిస్తూ వాస్తు చూస్తూ పిల్లి ఎదురు వేసత బల్లి పడితే ఆచారాలు ఆచరించేవాడు. ఉదయాన్నే నా భర్త దీపసతంబభం పై దీపం వెలిగించేవాడు. మా వెైవాహిక జీఇవతంలో అతతగారితో కలిసి పూజలు చేస్తూ 3 సంవత్సరాలుగా బిడ్డలు లేకపోయినా ఆలోచించుకోలేదు. ఈ లోపు కార్తిక నోముల సమయంలో బిడ్డలున్న తల్లులకు తాంబులాలిస్తూ నా అకకకు ఇచ్చి నన్ను గొర్డాలిలా భావించి తృణీకరించుట నాకు బాధ కలిగింది. నేను జాతకాలు చెప్పు వ్యక్తి దగ్గర నా బభవిషతతు ఎట్టిదో చూపించు కొనగా నా గోత్రం పేరు అడిగారు నాగుల వారి గోత్రమనగా చాలా వివరాలు చేయాలన్నారు. మీకు సరపదోషముంది. జంట సరాపలు చేయించి పూజ చేయించి మందిరంలో విడిచి పెటటమనగా అలాగున ఏసి విడిచిపెటాటము. పిల్లలు కలుగలేదు దతత్రతేయకు పూజలు చేయమన్నారు. పంచనామాలు చేసాను అందరు గొర్డాలు అని హీనపర్చివారు. నాటు మందులు వాడినా పఘలితం రాలేదు, చివరిగా చైతన్య ఆసుప్రతిలో డాక్టు మంచిగా వెైద్యం చేస్తాడని తెలుపగా వెళాిను. ఉదయం 4 గంటల నుండి రాత్రి వరకు కనిపెటటగా అవకాశమచ్చారు. నా పఫీజు తీసుకోలేదు నీకు బిడ్డలు కలుగరు మందులు పని చేయవన్నారు. నిరాశతో నేను నా భర్త మరణించాలని గోదావరిలో పడదలిచాము. మా వీదిిలో అన్నమ్మగారండేవారు. ఆమె మాకు జారకట్లు కుట్టేవారు. ఆమె నాకు బిడ్డలు ఎంత మంది అని అడిగారు. నీకు మర్లా వేదన కలిగింది. ఆమె నాతో అవ్మా నేను కూడ అనయల కుటుంబం నుండి వచ్చాను విగ్రహారాధన చేసేదానను క్రీస్తును నమ్మిన తరువాత నాకు సంతానం కలిగిందని చెప్పింది. ఆమె మాటలపై నాకు నమ్మకం కలిగింది. అవ్మా నేను బైబిలు గ్రంథం ఇస్తాను దానిలో 1సమాయేలు గ్రంథం హాన్నా గొర్డాలు ప్రార్థించి కుమారుని పొందింది. గనుక నీవు ఎన్నో ప్రయత్నాలు చేసావు గాని ఇది కూడ ప్రయత్నించు హాన్నా వలై ప్రార్థించుకో అని తెలిపింది. నాకు బైబిలు ఇష్టం లేదన్నాను. ఆమె పూర్తి సాక్ష్యం నాకు వివరించింది. ఆ బైబిలు పకకన పెట్టిన తరువాత ఆలోచించి ఆమె చెప్పినట్లు బైబిలు చదివి అర్థం చేసుకున్నాను. ఆసక్తి పెరిగింది. యేసయ్యా నేను ఇంతవరకు ఎన్నో పూజలు వ్రతాలు చేసాను. నీవు నా గర్బ�ం తెరిసేత ఒక మగభడను దయచేసేత నేను ఖచ్చితంగా నమ్మకంగా నిన్నే సేవిస్తాను. తెలిసి తెలియని ప్రార్థనను వెుకుకబడి గా చేసుకున్నాను. వెాకరించి ప్రార్థించాను. వినయంగా ప్రార్థించాను. ఆ బైఇబలులో హాన్నా వలై ప్రార్థించాను. చర్చికి వెళు ిటకారంభించాను నా భర్త ఆటంకపరిచారు. 7 వారాలు వెళ్ళమన్నారు. నా భర్తతో నన్ను వెళ్్లనీయండి అని బ్రతిమలాడాను. నేను వెళ్ళిన మందిరంలోని దైవజనుడు గొప్ప అభిషేకం గలవాడు. నాతలపై చేయి ఉంచి ప్రార్థింఇ అవ్మా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీకు గర్బ�పఘలం ఇస్తాడు గర్బ�ంలో కుమారుడు గొప్ప అభిషేకం గలవాడై ఉంటాడు. ఆ రోజు నా అకకకు కలలో రెండు అరటి పండ్లు ఇచ్చినట్లు కనిపించిందని నాకు తెలిపింది. పండ్లు అనగా గర్బ�పఘల మని నమ్మాను. ఆ తరువాత ఆసుప్రతిలో పరీకష చేయించుకున్నాను నేను గర్బ�వతినని తెలిపారు. చాలా ఆనందించాను. చాలా ఆశ్చర్యపడాను. నా ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేసి నదిలో పారవేసాను. ఆ తరువాత పాపాలు ఒప్పుకొని క్రీస్తు నిజవెైన దేవుడని నమ్మి నీటి బాప్తిస్మం తీసుకున్నాను. గొప్ప శాంతి నెమ్మది పొందాను. నా అకక చెల్లి నా తల్లి వారి జీవిఆతాల్లో జరిగినఅ ద్భ�తాలను బట్టి వారు క్రీ'స్తును సవాంత రక్షకునిగా అంగీకరించారు. డాక్టు నాకు గర్బ�ం అసాధ్యమని చెప్పారు కాని క్రీస్తును ప్రార్థించగా సుసాధ్యం చేసి పండంటి మగ భడను ఇచ్చి నా సాక్ష్యం ద్వారా క్రీస్తును ఆ్రశయించారు. నా అకకలను నన్ను బుట్టు పెట్టుకొనుట లేదని చెప్పినా చాలా వ్యతిరకించారు. నా తల్లి కూడ నీటి బాప్తిస్మం తీసుకున్నది. మా ఇంటి పకకన ఉన్న రక్రైస్తవ మందిరంలో నా సాక్ష్యం వివరించాను. ఈ విషయం మా నాన్నగారు తెలసుకొని చాలా కోపపడ్డారు. ఏ దేవుడు చేయని అద్భ�తం క్రీస్తు చేసారని తెలిపాను. పాస్టుగారు అమ్మ నాన్న దగ్గరకు వెళ�త చాలా అవమానించేవారు. నా చిన్న చెల్లికి పాప పుట్టింది. ఆ పాపను చూచాక నాకు ఒక ఆడ్రిల్లను ఇస్తే బాగండు అనుకున్నాను. 6 సంవత్సరాలు గడిచాయి చర్చి పాస్టుగారు ప్రార్థించి మీలో ఎవరు ఆడ్రిల్ల కావాలని కోరుకుంటున్నారని ప్రవచనాత్మకంగా తెలిపారు. నేను ఆశ్చర్యపడి హాృదయ రహాస్యాలను తెలిసిన ప్రభువును స్తుతించి ప్రత్యేక ప్రార్థన చేయించుకున్నాను. ఇంటికి వెళ్ళ్ల క్రీస్తు తల్లి మరియ ఎలిజబైత్ కలిసిన ఆనంద సమయమును గార్చి బైబిలులో చదివాను. వెంటనే గర్బ�ంలో ఏదో కదలిక గమనించాను. నేను పరీకష చేయించుకొనగా నేను గర్బ�వతినని తెలిపారు. ప్రభువు ఈడెన్ అనే పేరు పెటటమన్నారు. టి.వి.లో రాజమండ్రిలో ఉన్న దైవజనుడు ఎడవార్డ్ విలియం ప్రసంగాలు టి.వి.లో చూడమని ఆత్మీయ మేలు పొందాలని అమ్మ నాన్నలను కోరాను. మా సవాకీయులను మా సవాకీయుల రక్షణ కొరకు అనుదినం ప్రార్థన చేసేవారము. చర్చికి క్రిస్టమస్ వచ్చినపుడు వెళ�ివారు. ఒకసారి గుడిడ్వానికి స్వస్థత లభించగా అతనిని ప్శ్నంచగా దేవుని మహిమ అని తెలసుకున్నారు. నేను అనేక ప్రాంతాలలో సాక్ష్యం చెప్పుటకారం భించాను. చాటుగా జ్యోతిరాజు గారి ఆరాధనకు వెళ్ళిపోయేవాడిని. నా ఆడపడచులు క్రీస్తును ్రేేమించుట కారంభించారు. వారి రక్షణ కొరకు ప్రార్థించే దానిని వాక్యం సరిగాగ తెలియదు, ప్రార్థించుట సరిగాగ రానపపటికీ అమాయకంగా చేసిన ప్రార్థనలు ప్రకృతికి విభిన్నంగా నా పట్ల అద్భతాలు చేసి సజీవ రక్షకుడు అని నిరూపించుకున్నాడు. క్రీస్తును నమ్మితే ్రశమలు ఉండవని ఎకకడ లేదు ఈ లోకంలో ్రశమ కలుగును ధైర్యం తెచ్చుకోవాలన్నారు. తోడుగా ఉండే దేవుడు తోడుగా ఉండు దేవుడు మా నలుగురు సోదరీలకు అప్పుల బాధలు, ్రశమలు, ఇందలు, అవమానాలు ఎదురెైనా దేవునిని దాషించలేదు. సణుగలేదు ఓరుపతో క్రీస్తు సహాయంతో బభరించగలిగాము. నా ్రశమనుభవంలో అనయలైన సన్నిహితు లంతా నీవు విగ్రమాలు దారం చేసావు అందుకే నీకు ఈ ్రశమలు అని నిందించేవారు. నేను లకష్యపెటటలేదు. యెహోవా ఉతతముడని తెలిసికొన్నాను. ఈ నమ్మకం నుండి దారం కాలేను. మనము ్రకమశికషణ లేనపుడు కూడ శ్రములు రావచ్చు. లేదా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు. యోబుకు జరిగినట్లు, అబ్రహాముకు జరిగినట్లు చూడగలము. దేవుడు తోడైయున్నాడని ఆయన సన్నిదిి అనుబభవించేవారము. నేను సవాపరీకష చేసుకొని దేవునికి అయిష్టంగా ఉన్నామో అని ఆలోచించి వెంటనే సరిచేసుకునేదానను. నా జీవితంలో క్రీస్తును ్రేేమిస్తూ అతీతమైన ఆనందాన్ని అనుబభవించగలుగుచున్నాను. దీనికి రెండే కారణాలు ఒకటి ప్రార్థన రెండవది దైవ వాక్యము జీసస్ ్ర్రేయర్ హా�స్ పెఫలోషిప్తో పాస్టు గారి వాక్యం ద్వారా సమృది� గల జీవాహారంతో నిత్యమా పోషించబడు చున్నాను. ఎన్నో సమస్యలైదురెైనా వాక్యం ద్వారా అనుబభవించి పొందుకున్న జ్ఞానావగాహాము ద్వారా నన్ను నేను ఎడము పొంది అనేకులను ప్రోత్సహించి ఆత్మ జాలరిగా జీవించు ధన్యతనిస్తున్నారు. ప్రతి చోట క్రీస్తు సాక్షిగా ఉంటా అపరిచితులతో పరిచయం కలిగించుకొని సాక్ష్యం ఇస్తూ సాగిపోతున్నాను. ఒక అగ్రకులసతురాలితో నా సాక్ష్యం పంచుకొన గా నన్ను నా మాటలను సీవాకరించి మర్లా రమ్మని ఆహావానించింది. వాక్యం విని ధ్యానించి దానిని నిజ జీవితంలోకి అనవాయించుకొనుట ద్వారా జయించ గలము. ఎన్ని క్లిష్టపరిస్థితులైదురెైనా బభయపడము దేవుని సన్నిదిి అనుబభవించి ధైర్యపడగలము. దేవునిలో మనం తండ్రి భడడ్ల ప్రేమను అనుబభవించగలము బభయముండదు గొప్ప దేవుని కలిగి అతీతమైన ఆనందం శాంతిని పొందు చున్నాను. అందరం నిత్యతవాం చేరాలని నా ప్రార్థన. ఆమేన్.

సాక్ష్యం 37. హిందా కుటుంబంలో జన్మించాను. పూజలు చేస్తూ
విలాసంగా జీవించిన నేను తాగుడుకు బానిపసై వ్యర్థ
జీవితం జీవించే రోజుల్లో కులాంతర వివాహం చేసుకొని
బాధలో ఉండగా నారవా దంపతులు క్రీస్తు ప్రేమను రుచి
చూపించగా క్రీస్తును నమ్మి రక్షణ పొంది నేడు
సంపూరణంగా దేవుని సువార్తికులముగా మారాము.
బ్రదర్ అనిల్ కుమార్, విశాఖపట్నం
సార్యకళ్ వారణాసి, ఫోను. 9985992992
కేరాఫ్ బ్రదర్ నెహ్ర�గారు, ల్యాంపు మనిష్రీట పసల్: 9346428210
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. రోమా 6:23 ప్రభువు నామములో అందరికీ వందనములు. నా పేరు అనిల్ కుమార్ నారక్షణ సాక్ష్యం వివరించాలని కోరుతు న్నాను. నేను హెైాందవ సాంప్రదాయాలు గల కుటుంబంలో అగ్రకులంలో జన్మించాను. నా తల్లిదండ్రుల ప్రేమతో చాలా గారాబభంగా పెరిగాను. మా తాతగారికి నేను వెుుదటి సంతానంగా చాలా ఇష్టంగా పెంచారు. నాకు ఏ కొదువ తెలియదు. హిందా సాంప్రదాయాలలో ్రశద్ధ వహించి సావామ మాలలు ధరించేవాడిని. నా బాల్యంలో 12వ యేట నా ఉపనయనం వేడుక అనగా జంధ్యం ధరించే కార్య్రకమం జరిగింది. మా నానమ్మ నాతో చెప్పినదేమనగా నీకు ఉతతరం రాసే జా�నం వేసత చాలు ఆస్తి ఉంది కదా అనేవారు. వ్యాపారం చాలు అన్నందున నేను చదువుటకు ఇష్టపేవాడిని కాదు. నేను 11 సాకళుి మారాను. మాకు విశాఖ పట్నంలో రెండు షాపులు ఉండేవి. నేను డబ్బు గురించి ఎవరినీ అడుగనవసరం లేనందన నా స్నేహితులకు సినిమాలకు డబ్బులు నేనే ఖరచు పెట్టేవాడిని. దేవాలయాలకు వెళ�ివాడిని, లోకాశలతో నిండి బైకు, ఫోనులు మారుస్తూ విలాసవంతంగా జీవించాను. దేవునికి తలనీలాలు ఇచ్చి బభక్తి చేసేవాడిని. నేను కాలేజి జదివే రోజుల్లో కులాంతర వివాహం చేసుకున్నాను. నా భార్య కులం వేరు ఇద్దరం ఇల్లు విడిచి బయటికి వచ్చాము. నా భార్య తల్లిదండ్రి మరణించారు. అన్నయ్య ఆస్తి సావాదిినం చేసుకున్నారు ఒంటరివారమయయాము నా తల్లిదండ్రులు దారమయయారు. తాగుడు వ్యసనాలకు గురయయాను. నా భార్య చాలా బాధపేది నేను వెుడికల్ రిపప్రపసంటివ్గా పని చేస్తున్ననా నిరాశలో బ్రతకు మీద ఆశ నశిచింది. చనిపోవాలనుకున్నాను. చావు యెడల బభయం కలిగింది. లోకం నన్ను ద్వేసించగా ఆత్మహాత్య ప్రయత్నం చేసి ఆసుప్రతి పాలయయాను. తల్లిదండ్రులు సానుబూతితో ప్రేమించగలరని తలంచగా ఆశ నిరాశ అయింది. 3 రోజుల తరువాత డిచారి� అయయాను. ఒక డాక్టుగారు తనతో చేరమన్నారు. అపారుటవెంట్లో సాపర్వైజరుగా పని ఇచ్చారు. 66 అపారుటవెంట్లు ఉంటాయి ఒక ఇంటివారు రెంటు, కరెంటు భల్లు కటటలేదు నాకొక ఫోను వచ్చింది వారి జోలికి వెళ్ళవద్దని సందేశం వచ్చింది. నిజానికి ఇద్దరు దంపతులండేవారు. వారు నన్ను చూచి నవ్వేవారు విశాఖపట్నంలో నాతో మాట్లాడి నన్ను ప్రేమించేవారు లేరనుకునే సమయంలో ప్రేమ చూపి కరప్రతం ఇచ్చారు. నేను యేసును నమ్మిన వారిని అస్యహించుకునే వాడిని. యేసు ప్రేమ గల దేవుడు పాపాలు కషవించేవాడు అని నారవాదంపతులు చ్పెేెవారు. వీరు విదేశీయులు వీరు చాలా ధనవంతులని తలంచాను నన్ను రక్రైస్తవునిగా మారిసేత డబ్బు వసతుందని తలంచాను. ఒక రోజు కొతత నిబంధన తెలుగు బైబిలు ఇచ్చారు అది దాచాము వారి అనుభవాలు చెప్పారు కొందరు భారతీయులను ఆహావానించి మోసంతో అద్దె ఎకుకవ వసులు చేసేవారంటా నీవు ఏదైనా సమాయం చేయగలవా అన్నారు. తకుకవ అద్దెకు ఒక అపారుటవెంటు ఇప్పించాను. నాకు పని ఇచ్చిన డాక్టు గారు నన్ను గద్దించి విదేశియులకు ఎందుకు సహాయపడుతున్నావన్నారు. ఆ దంపతులను భారతదేశం తెప్పించినవారు నన్ను బైదిరించుటకారంభించారు. ఇవనీన నారకందుకని ఉద్యోగం మానేసాను. డాక్టుగారితో చెప్పాను. ఆ నారవా దంపతులు నాతో నీవు మాకుసహకారిగా ఉంటే నీకు కొతం జీతమస్తామన్నారు వారు చాలా కష్టపరిస్థితులనెదురొకంటున్నారు. వారు క్లిష్టపరిస్థితుల్లో 40 రోజలులుగా ఉపవాసముండేవారు. ఆర్థిక స్థిరలేనివారిగా జీవించేవారు. క్రీస్తు గురించి మంచి విషయాలు సువార్త చ్పెేెవారు. ఆ రోజుల్లో నా భార్య పుట్టిన రోజు వారి తల్లి చనిపోయిన రోజు ఒకే రోజు అయిందట నా భార్య అమ్మగారి వద్ద దీపం పెటటగా అది పడిపోయి ఫోటో కొంత భాగంకాలిపోయింది. యేసుభ్ర�ువుకు పూజలు ఇష్టం లేదా అని ఆలోచించేవారము. మా హృదయంలో శాంతి లేదు యేసు ప్రభువుకు హీాదయంలో స్థానమేసత మంచి జరుగుతుందని ఆలోచన వచ్చింది. గతలో లోటు లేని స్థితి నుండి ఏమ లేని స్థితిలో యేసుకు అవకాశమచ్చాను. యేసు ప్రభువును నవ్మాము. నారవా దంపతులు విజయవాడ వారితో రమ్మని ఆహావానించారు. వారిద్దరు మాకు కృషాణనదిలో బాప్తిస్మం ఇస్తామన్నారు. మా తల్లిదండ్రులు విమర్శస్తారని బభయపడిననా ధైర్యం తెచ్చుకొని నీటి బాప్తిస్మం తీసుకున్నాము. మాకు రక్రైస్తవులు ఎవరా తెలియదు. నారవా దంపతులు వారి దేశం వెళ్ళిపోయారు. మేము విశ్వాసించిన బభక్తిని ఏవిధంగా కొనసాగించాలి. ఆ రోజుల్లో 2 లకషల సొమ్ము దాచాను. దేవుని చిత్తం తెలసుకోలేక ఆ ధనం కొలోపయాము. చాలా దిగులు పడాను. కృంగిపోయాను దేవుని నమ్మిన తరువాత ఈ స్థితి ఏమ? యేసయ్యా నేను వెలివేయబడాను నీ చితతమయితే నన్ను మరణానికి అపపగించు అన్నాను. రోమా 6:23 పాపం వలన వచ్చు జీతం మరణంఅని దేవుడు నన్ను హెాచ్చరించారు. నీతిగా జీవించిన యోేసపు జీవితం నన్ను ఆకర్శంచింది. నా జీవితాన్ని పూర్తిగా మార్చుకొని యధార్థంగా జీవించదలిచాను. నేను వెుడికల్ రిపప్రపసంటివ్ ఉద్యోగం వదులుకున్నాను. భయ్యం లభించలేదు, ఒక బండి కొనాలని ఆశించాను. నా భార్య సొమ్ము రావల్సిఉండగా ఇవవాకపోగా దాషిం చారు. క్రీస్తు ప్రేమతో కషవించాను. వెుుబైల్ రిేే్ చేసే పనిలో చేరాను. యేసయ్యా నన్ను దీవించు అని ప్రార్థించాను. దేవునిని ఏమ చేసి సంతోష పెటటగలనో తీవ్రంగా ఆలోచించాను. యేసు ప్రేమను ప్రతి చోట సాక్షిగా ఉ ండి ప్రకటించాలని ఆరంభించాను. స్వకీయులు శాపాలు పెట్టినా సహించాను నా జీవితంలో పాపాల నుండి క్రీస్తు విడిపించాలని క్రీస్తు ప్రేమను తెలియచేయు టకు ఆరంభించాను. దేవుడు దీవించగా పసల్ ఫోను వ్యాపారం వర్థిల్లింది. నా తల్లి మీకు దేవుడు పిల్లలను ఇవవావచ్చు కదా అని విమర్శంచింది. నా భార్యకు 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు. సరెైన ఆరోగ్యం లేదు ప్రార్థన ద్వారా 8 సంవత్సరాల తరువాత దేవుని ఉఇచిత కృప వలన బాబును పొందాము. నా భార్యకు రకత స్రావం కలిగింది. నా భార్య తల్లి అదే స్థితిలో మరణించింది నా భార్యను బ్రతికించమని దేవునికి ప్రార్థనచేసాను. స్వస్థత పొందింది నా భార్యకు భడడ్కు సహాయం చేసేవారు లేరు. యయాటాబు ద్వారా పసిభడడ్కు సా�నం చేయం చూచి నేనే చేయించాను. ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో నుండి దేవుడు దీవించగా కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్నాము. డబ్బుకు ఆశపడి క్రీస్తును నవ్మారని విమర్శంచారు, నేడు ఆత్మీయంగా బలపడుటకు దైవజనుల సందేశాలను విని ఆత్మీయంగా బలపడ్డాము. ఎడవార్డు విలియంగారు, సిది�ేపట్ ప్రకాశం గారి ద్వారా ఆధ్యాత్మికంగా బలపర్చారు. క్రీస్తును నవ్ముటకు ముందు సజీవుడగు దేవుని లకషణాలను విశ�్లషణ చేసి అవగాహనతో క్రీస్తును నవ్మాము. దేవునిని ఏనాడు విడిచిపెటటలేదు. ఏ భయ్యము కోసం, ప్ఫిడి� కోసం బండి కోసం ఏడ్చిి ప్రార్థించామో అన్నా దేవుడు మాకిచ్చారు. రెండవ భడడ్ కొరకు ప్రార్థించగా దేవుడు నా భార్యకు గర్బ�పఘలమచ్చారు 3వ నెలలు శావాస ఆడడం లేదు అన్నారు. కృప చూపమని ప్రార్థించాము ఇద్దరు భడడ్లలో ఒకరు మరణించగా మరొక భడను పొందాము. నా కొరకు సంపూరణ సేవ చేయగలవా అని ప్రభువు మాట్లాడారు. నా భార్యతో సంప్రదించగా దేవుని సేవలో సహకరించడం నాకు ఇష్టమే అన్నది. మేము రెండవ భడను పెంచడం సాధ్యమా అనుకున్నాము. రెండవ భడడ్ జన్మించగా దైవజనుని ప్రార్థన కోరాము. క్రీసుత విశ్వాసులు సహాయపడనపుడు దైజనుని సహకారంతో ఇద్దరు స్రీతలు సహాయపడ్డారు. దేవుని రాజ్యం, నీతిని వెదకగా దేవుడు సమసతం దయచేసారు. ఒకసారి నాకు నారవా దేశసతులు ఫోను చేసారు. ఆయన భార్య చనిపోయిందన్నారు. అప్పులపాలై మరణించారట కన్నీరు తుడిచే భడడ్గా ్రఈస్తు భడడ్గా నన్ను తీర్చి దిద్దారు. ఎన్నిక లేని మా జీవితాలలో దేవుని ప్రేమను విదేశీయుల ద్వారా మా కొరకు పంపారు. అనేక మందికి క్రీస్తు ప్రేమను తెలుపాలని క్రీస్తు నేర్పించారు. దికుకలేని స్థితి నుండి దీనులకు సహాయపే స్థితి వరకు దేవుడు నడిపించారు అనేకులను క్రీస్తు ప్రేమలోకి నడిపించి ఆత్మల జాలరులుగా మారాలని మా దీన ప్రార్థన. సార్యకళ్ సాక్ష్యం : బాల్యం నుండి గాయ్రతి మంత్రాలు వల్లిస్తూ పూజలు చేసేదానిని. ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని క్రీస్తు ్రేేమించగలరని నా భర్త వెుుదట తెలసుకున్నారు. నేను కూడ క్రీస్తును నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఆయనను వెంబడించాను. ఏమ లేని స్థితిలో అల్లరి చిల్లరగా జీవించిననా తల్లిదండ్రి లేని నన్ను వారి కన్నా ఎకుకవగా ప్రేమించి ఆదరించే క్రీస్తును ఆ్రశయించాను. ఆయన కలిసి జీవించే కృపనిచ్చారు. నా భర్త నమ్మిన క్రీస్తు నన్ను కూడ ప్రేమించి ఆత్మీయంగా బలపర్చారు. ఆయనే మాకు దికుక కోటగా ఉన్నారు. యేసయ్యా నిన్ను ్రేేమిస్తున్నాము నీవు తోడుగా ఉంటే చాలు అని చెపపగలము మేము అనయల నుండి రక్షించబడి క్రీస్తు ప్రేమను కనుగొన్నాము. అనేకులు క్రీస్తు ప్రేమను, శక్తిని గ్రహించి నిత్యతవాం చేరాలని మా దీన ప్రార్థన దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్