Chapter 6 of 14

సాక్ష్యాలు 13–15

Photograph from page 97 of Testimonies of Light Shining for the Lord
పేజీ 97

సాక్ష్యం 13. మాది హిందా సాంప్రదాయ కుటుంబం అయినా

తాతగారు మషనరీలకు ఆతిథద్యమచ్చి రక్రైస్తవునిగా

మారారు. మంచి సంఘంలో విశ్వాసిగా జీవించాను.

అంగవైకల్యంతో పుట్టిన పాపతో ్రశమపడి ప్రార్థన ద్వారా

అద్భ�త స్వస్థత పొంది కుటుంబమంతా సేవలో

వాడబడుతా దేవున్ని మహిమ పరుస్తున్నాము.

సిస్టర్ జ్యోత్స్న గారు

8500791142

కేరాఫ్ జోషి గారు, ఫోన్ : 7989557742

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

1. పరిచయం: ఆత్మల రక్షకుడైన యేసు ప్రభువు నామములో అందరికీ హాృదయపూర్వాక వందనాలు. నా పేరు జోత్స్న నా భర్త పేరు చిన్నబాబు నాకు పాప తరువాత బాబు పుటాటరు. మా నాన్నగారి పేరు వెంకటరమణగారు తల్లి పేరు సత్యవతిగారు తమ్ముడి పేరు ప్రసాదు మా తాతగారు దొరల కాలంలో వారికి ఆతిథద్యమస్తూ సేటటు గవర్నవెంటు ఉద్యోగి అని అమ్మకు వివాహం చేసారు. తాతగారు సాంప్రదాయ హిందువుగా ఉండేవారు. తాతగారి కుటుంబం అతిథదులకు ఆతిథద్యము చేయు మనసుతో విదేశీయులకు అండగా నిలిచేవారు. ఆడవారు జారకట్లు ధరించేవారు కాదు, నా కూతురు ఉద్యోగితో తాతగారితో సేటటు బ్యాంకులో అటైండరుగా ఉంటా వ్యసనాలకు గురెై మురికి బటటలతో ఇల్లు చేరవారు. నా తల్లి చాలా బాధపేది. అమ్మ హెాబ్రోను విశ్వాసిగా ఉండేది. నాన్న అమ్మను చాలా హింస పెట్టేవారు. అమ్మ ఓరుపతో కన్నీటి ప్రార్థన చేసేది. అమ్మను నాన్న కొట్టే వేళ్లో నేను తవ్ముడు అడడ్ం పడి కాపాడేవారము. నాన్నకు ఉన్నత స్థితి మంచి జీతం పొందినా అంతా ఖరచు పెట్టేవారు, గంజితో తల్లి పోషించి ఆమె ఉపవాసముండేది. ప�లు చెప్పినట్లు నేను 5వ తరగతిలో ఉన్నపుడు ఓ స్రీత నీవు నీ భర్తను రక్షించుకుందువేమో అన్నట్లుగా కొన్ని సంవత్సరాలకు నాన్న ్రతాగుడు పూర్తిగా మానివేసారు. నేను డి^్ర చదువుచున్న రోజుల్లో నా భర్తగారు పో�సు ఉద్యోగంలో పసలైకుట అయయారు మేము ఇష్టపడి వివాహం చేసుకున్నాము. నేను అమ్మ చర్చికి వెళూత సండేసాకలులో పాటలు పాడుటలో �నమయి సహాయపడుతా నా జీవితం గడిపేాన్ని. ఆ రోజుల్లో నేను గర్బ�వతినయ్యాను. ఎన్నో కలలతో నా వివాహా జీవితం ఆరంభించి ప్రార్థనలలో ఎదుగుచూ ఉండిన రోజుల్లో అతి బభయంకర పరిస్థితిని ఎదురొకన్నాను. నేను గర్బ�వతిగా ఉండగా నాకు కల వచ్చింది. పాస్టమ్మగారు నేను ఒకావెు ఆసుప్రతిలో ప్రసవం అయిన తరువాత వారి భడడ్ చాలా అసహ్యాంగా కనిపించింది నేను చూచి ఆ పాపను ముట్టుకోవద్దు కాళ్లు చేతులు సరిగా లేవన్నాను. అలా చెపపవద్దవ్మా ఆ కాళుి దేవుడు లేడి కాళ్ళవలై చేస్తాడు అన్నది. ఎేసతరు అకకకు పాప పుడుతుంది అని తలంచాను. మా నాన్నగారికి 5 సంవత్సరాలకు బది� అవుతుంది. రాజోలి ప్రాంతము చేరాము. అకకడ బ్రదరన్ చర్చి ఉండేది. పచ్చడి అన్నం తినే రోజుల్లో తాతగారు ఆదరించేవారు. తల్లి ప్రార్థన పఘలించుట మేము చూచాము. తరువాత స�కర్యాలతో సుఖంగా జీవించసాగాము. అన్నయ్య తవ్ముడు అకక ఉన్న నా భర్త చాలా మంచివారు. నన్ను ప్రేమతో చూచేవారు. ఎన్నో ఆశలతో జీవించే రోజుల్లో ఒక పాప పుట్టింది. నేను ప్రార్థన జీవితంలో జీవించాను. మందిరంలో సేవ చేసేదాన్ని నేను గతంలో ఆసుప్రతిలో ఉన్న బేభని కలలో చూచినట్లుగా పాప పుట్టింది. రాత్రి వేళ్ పాము నన్ను తరుముచున్నట్లుగా ఉండేది దేవాలయం వెళ్ళగా వెళ్ళ్లపోయేది. నాగ దేవత పేరు పెట్టుకుంటామని హిందా ే్నేహితురాలు చెేపపది. నేను పెద్ద ఆపరషను ద్వారా పాపను పొందాను. ఎవరా అందంగా లేరు పాప బాగంది అన్నారు. 2 రోజుల్లో చూడగా నా పాప చేతులు 3 ముడతలు పడ్డాయి కాళ్లు ముడతలు పడ్డాయి. సా�నం చేయించే రోజుల్లో చాలా బాధపేవారము. పాస్టమ్మగారు నన్ను దర్శంచడానికివచ్చి ప్రార్థన చేసింది. ఈ పాపనెకకడో చూచాను అన్నారు ఆ పాప కాళుి లేడి కాళ్ళవలై చేయమని ప్రార్థన చేసారు. చేతులు కాళ్ళ మోకాళ్ళ కింద పోలియో చేతులవలై కనిపించాయి. ఎముకల డాక్టు దగ్గరకు తిరికగవారము. నాతోటి వారంతా చదువులో ఉద్యోగాల్లో ఉండేవారు. నీవు మందులు సరిగాగ వాడలేదా మేనమామ వరస వ్యక్తిని వివాహం చేసుకున్నావా అని అడిగారు. ఏ పాప దోషం వల్ల ఇలా పొందావా అని చాలా విమర్శించారు. బాల్యం నుండి కషాటలలో ప్రార్థనలో జీవించిన నాకు ఈ శికష ఏమటి? అని కన్నీటి ప్రార్థన చేసాను. యోహాను సువార్తలో గ్రుడిడ్వాని గురించి కలలో చూచాను. దేవుడి మహిమ కొరకే ఇది అని తెలియచేసారు. భార్యభర్తలము దు:ఖంతో కాలము గడిేపవారము పాప మాట్లాడేది. లేచి నిలువబడేది. కాళుి చేతులలో లోపం ఉండేది. పాటలు పాడేది నేను ఏడిసేత ఏడువవద్దు నేను నడుస్తాను అని చెేపపది. నేను సండేసాకలు మానివేసాను కొనసాగించమని పాస్టుగారు చెప్పారు. మా పాప అందరి పిల్లలవలై డానసు చేయలేని స్థితి అని ఏడ్చేదానిని. కన్నీటితో నా దిండు తడిచి పోయేది. పాటలు బాగా పాడేదానిని చర్చిలో ప్రముఖురాలిగా జీవించే నేను చాలా కృంగిపోయే దానిని నా ప్రార్థన విని పాప ధైర్యంగా మాట్లాడేది ఆవు నేయితో మర్దన చేసాను. పంది నానె రాయమంటే దుర్వాసన ఉన్నా అది తెచ్చి రాసాను. పఫిజియోథెరపీ చేయించాను. కొతత డాక్టుకు చూపించేవారము. కరి�నవెైన ట్రీటువెంటు ఇచ్చేవారు. బోర్లా పడుకోబైట్టి బరువులు పెట్టేవారు. కొన్ని లకషల రూపాయలు ఖరచు చేసాము. హెైాదరాబాదు, విశాఖకు తీసుకొని వెళాిము. 40 రోజులు 30 రోజులు ఉపవాసంతో ప్రార్థిస్తూ పాప కాళుి ముట్టి సవాస�పరచమని అడికగదాన్ని. రెండు సహావాసాల్లో ప్రార్థించుకునేదాన్ని ఒక రోజు డాక్టు గారు వచ్చారు పాప మంచం కింద ఉందనుకున్నాము గోడ పట్టుకొని నడసతుందని తలంచాము. పాప కనబడలేదు బభయపడాను పాప పిల్లలతో ఆడుకుంటుంది ఎవరు తీసుకొని వెళాిరు అని తలసతున్న సమయంలో పాప పరురగత్తి నావద్దకు రావడం చూచాక ఈ అద్భతం కొర్రై నేను డాక్టు గారు చాలా ఆశ్చర్యానికి గురయయాము. ఆ రోడడుపైన కౌగిలించుకొని ఏడా�ను దేవుని స్తుతించాను. బాతువలై వంకరగా నడిచేది. బూమ మీద అడుగు పెట్టి నడిసేత చాలనుకున్నాను. తరువాత ట్రీటువెంటు కొరకు రాయవెల్లారు తీసుకొని వెళాిము. నా భర్తకు చాలా ఓరుప ఉండేది డాక్టు ఆశ్చర్యంగా పాపను చూచారు. చికిత్స్రై ఎన్నో ఎక్సరలు సాకనింగులు చేసి ఆం్రధాకు పంపారు. ఆపరషనుకు సిద్ధపడి రమ్మన్నారు. భాష రాని ప్రాంతం వస్తి లేదు. సహాయపేవారు లేరు సర�రీ చేసినా బ్రతకుతుందనే నమ్మకం లేదన్నారు. రాయవేలారులో 70 లకషలు ఖరచు అవుతుందన్నారు. ఆర్థికంగ మేము గొప్పవారము కాదు. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడే వారు. మర్లా అకకడ రాయవేలారు తీసుకొని వెళాిము. సంతకాలు పెట్టించు కున్నారు. పాప ప్రాణంకు మా బాధ్యత కాదన్నారు. ఆమెను ్రశమ పెట్టినా బాగా నడవాలనే ఆశతో ఒప్పుకొని బాత్రూంలో భగ్గరగా ఏడా�ను. ఈ ఆసుప్రతి బైతెసత కోనేరుగా మార్చి నీకు సాక్షిగా ఉంచమని ప్రార్థించాను. దేవునికి అపపగించినట్లు డాక్ట్లకు ఆపరషనురకై అపపగించాను. పాప ముందు సంతోషంగా కనిపించేవారము. ఆపరషను ది�యేటరు నుండి రావడానికి చాలా సమయం పట్టింది. ఆ ఆసుప్రతి కొన్ని ఎకరాల విసీతరణంలో నిరి�ంచారు. పాపకు శరీర మంతా ఇనుపరాడ్లు వేసి సివెంటకట్లు కటాటరు. వెైర్లు శరీరమంతా పెటాటరు. పాప బభయంకర స్థితిలో ఉంది 4 గంలు ఆపరషను చేసారు. 3 సంవత్సరాలుగా మంచం మీద ఉంచారు. ఎన్నో కషాటలు బభరించాము. మర్లా ప్రార్థన ఆరంభిం చాము. 6 నెలలకు ఒకసారి ఆసుప్రతికి తీసుకొని వెళ్ళగా మర్లా సివెంటు కట్లు మార్చివారు. పాప నొప్పితో విలవిలలాడేది. పాపను ఆపరషను తరువాత ఎకకడ ముట్టుకోవడానికి అవకాశం లేక చాలా బాధపేదాన్ని. విటమన్ డి తకుకవగా ఉండేది. మన ముందు బిడ్డలు బాధపడు తుంటే చాస్తూ ఉండలేము. పదే పదే ఆసుప్రతికి వెళ�ివారము ప్రత్యేకవెైన బాట్లు వేసేవారము. నరక యాతన అనుబభవించేది. ఆపరషన్లు పూరతయయాక కొంత ఆరోగ్యం పొందింది. బభవిష్యతతులో లోపం రాకుండ చాసుకోవాలి పాప బాగా డానసు వేసేది. చురుగాగ ఉండేది. అందరివలై యకత వయసులోకి వచ్చింది. అన్ని అవయవాలు సరిగాగ అందంగా యవవానంలో అడుగు పెట్టింది. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం, విద్యను ఇచ్చారు. వివాహాము చేయాలను కున్నాము. ప్రతి అనుభవంలో నాకు దర్శినం ఇచ్చి నెరవేర్చారు. నేను మరొక భడను పొందాలంటే చాలా బభయపడ్డాము. మరొక భడడ్ కొరకు భారంతో ప్రార్థన చేసేదాన్ని. పాపను బట్టి దేవుని స్తుతించాను. 3 సంవత్సరాలు కట్లతో ఉన్ననా గాయాల వల్ల ఏమ బాధపడలేదు. నాకు ఒక మగ భడను ఇస్తే నీ సేవ కొరకు ఇస్తానని రహాస్యంగా ప్రార్థన చేసుకున్నాను. ఒక అంకుల్ సీతా పఘలము బాదము పండు రామాపఘలము చూపారు. బాదం పఘలం వంటి గర్బ�పఘలం ఇస్తాను అన్నారు. డాకటర్లు రెండవ గర్బ�ము హెైారిసుక అన్నారు. కాని నేను ఆశతో ప్రార్థన చేసాను. రకరకాల బాధలతో ఉన్న పిల్లను చూచాను గనుక వారి కొరకు ప్రార్థన చేసేదాన్ని. కాన్సరుతో బాధపే వారి కొరకు ప్రార్థన చేసాను. బాదం గింజను చూపించి నీకు బాబును ఇస్తానని వాగా�నం చేసారు. బాదము పండు గురించి ధ్యానించగా లోపల వితతనం పొందుటకు ముందు వెుతతని పండు కోయగా లోపల పీచు పదార్థముగా కనిపిస్తుంది. టైంకు పగలగొట్టిన తరువాత లోపల గింజ కొరకు ప్రయాస పడినట్లు పరీకషలు తట్టుకోవాలన్నారు. మర్లా గర్బ�పఘలం దేవుడిచ్చారు. ఎ్ర్రిల్ 16న నా భర్త క్యాంపుకు వెళాిరు. నా గర్బ�పఘలం దర్శినం కొరకు ప్రార్థించాను. యాకోబు పొందిన దర్శినం చూపారు. ఆకాశం తెరువబడి దాతలను చూచాను నాకు పుటటబోవు భడను కలలో చూపించారు. 3 గంటలకు అభిషేక� అని పేరు పెట్టుకున్నాను. నాలో శిశువు ఉన్నాడని నమ్మాను. నేను గర్బ�వతినని చెపపగా ముందు పరీకష చేయమన్నారు. రిపోరుటలు చూచి మందులు రాయ మన్నారు. దేవుడే నాకు గర్బ�పఘలం బహ�మతిగా ఇచ్చారు. డాక్టు గారు నా భర్తను రమ్మని పిలిచారు. నా భర్త నా తల్లిదండ్రులు ఎలాంటి భడడ్ పుడుతుందో అని నిరాశలోకి వెళాిరు. జాన్వెస్లీగారి అమ్మగారి టీముతో కలిసి ప్రార్థన చేసుకునేదాన్ని. పాపతో కొన్ని సంవత్సరాలు బాధపడాను. బాబు కొరకు 9 నెలలు ప్రార్థనలో గడిపాను. మోషేవంటి అందవెైన భడను ఇవాలని తలంచాను శారీరకంగా మానసికంగా సిద్ధపడి స్తుతులు రాసేదాన్ని. నేను సరెైన ఆహారం తీసుకోలేకపోయాను. అపవాది అంగవైకల్యం గల భడను చూపి నన్ను బభయానికి గర చేసింది. నా కడుపుపై చేయి వేసి భడడ్తో మాట్లాడేదాన్ని. నా బాధలో నన్ను స్వకీయులు ఆదరించలేదు. సరిగాగ భోజనం నాకివవాలేదు. ఎకకడ ప్రార్థన జరిగినా వెళ�ిదాన్ని. ప్రతి రోజు కలల ద్వారా వాక్యం ద్వారా ఆదుకునేవాడు ఎంతో నిరీకషణతో ఆశావాదంతో స్తుతిస్తూ ప్రార్థించేదాన్ని. నా పరిస్థితి చూచి పిచ్చి పట్టిందనుకునేవారు. అ, ఆ, ఇ, ఈ ఆధారంగా స్తుతులు రాసేదాన్ని కడుపు నిండా భోజనం చేయలేకపోయాను. కన్నీరు నాకు అన్నపానము లయయాయి. 2010 జనవరి 9వ తేదిన అందవెైన భడను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆనందం దయచేసాడు. బాబు నాకు కలలో చూపినట్లుగానే ఉన్నాడు. నా దు:ఖం తొలగించి ఆనందం ఇచ్చాడు. ఆపరషను సమయంలో బాబు పుడాతడని చెపపగా అందరు ఆశ్చర్యపడ్డారు. నా భర్తకు బాబును చూపించగా నా భర్త నమ్మలేకపోయారు. గర్బ�పఘలం యెహోవా ఇచ్చు బహ� మానం దేవుడు బలపరచి ఆదరించు దేవుడు నీవు తవారగా ఎదగాలని బాబుతో చ్పెేెదానిని. దైవసేవకుడుగా ఎదగాలని పలికేదాన్ని. రెట్టింపు ఆనందంతో దేవుడు దీవించారు. చాలా దర్శినాలు ప్రభువిచ్చారు. వాక్యం ప్రకటిస్తున్నట్లు దర్శినం వచ్చింది. గాలిలో నేను ప్రయాణించనట్లు దర్శినాలు కనిపించేవి. రాకడ సమీపంగా ఉన్నది మారుమనససు పొందాలని నేను ప్రకటిస్తున్నట్లు ప్రభువు చూేపవారు. కొందరు సేవకులు బాబుకంటే ముందుగా మీరు సేవకు రావాలని చ్పెేెవారు. నేను భ.కాం చదివాను మంచి ఉద్యోగం చేయాలను కున్నాను. 12 రోజులు ఉపవాసమున్నాను. ఉద్యోగం కొరకు ఇంటరయవాల కొరకు పరీకషలు రాసి వేచియుండేదాన్ని నా సవాకీయులంతా ఉద్యోగం చేసే వారుగా ఉన్నారు. నేను కూడ ఉద్యోగం చేయాలనే ఆశతో ఉండేదాన్ని. వారు నన్ను చిన్న చూపు చూస్తారని తలంచాను. నేను సేవ చేస్తానని తలంచలేదు అయినా 2015లో యేసు కోసం నా ఆశ అనే పేరు ఆత్మలో తెలిపారు. దేవుడు కొతత పరిచర్య చూపారు మాకు సంఘాలున్నాయి. మరొక దర్శినంలో కరోనా మరణాలు చూపారు. ఒక గ్రాపులో పరిచర్య ఆరంభించాను. చాలా విమర్శిలు వచ్చేవి. చాలా మందిని బలపర్చాను. కొంత మంది గరా��లు తెరువబడ్డాయి. రక్షణ, స్వస్థత సంబభవించాయి. గ్రాపుల ద్వారా విదేశాలలో ప్రార్థన చేసేదాన్ని. బాబు సేవకు వచ్చాక సేవ చేయవచ్చిని కొన్ని రోజులు సేవ మానేసాను. నా పేరు కొందరికి తెలియదు. దేవుని సన్నిదిిలో నన్నువాడుకో నన్ను నిలువబైట్టు అని ప్రార్థించేదాన్ని. మరొక సారి ప్రభువు నాకు తెల్లని వస్త్రములు చూపించారు తైలముతో అభిషేకించారు. కన్నీటిని తుడిచారు నేను ఈ సేవకు పిలసతున్నాను నిన్ను బలపరచువాడను నేనే అన్నారు. నేను నిన్ను బలపరుస్తాను నా పరిచర్యలో నీవే మాట్లాడాలి అన్నారు. ఆన్లైన్ పరిచర్యకు నన్ను సలహాలు అడిగారు. నా భర్త నన్ను ప్రోత్సహించి 7 మాటలతో ఆరంభించి 100 మంది మధ్యన నా భర్త సాక్ష్యం చెప్పారు. దేవుడు నన్ను సువార్తికురాలిగా నిలిపారు. నాకు నా భర్త గొప్ప సహకారమందిస్తున్నారు. నన్ను ప్రసంగీకురాలిగా పిలసతున్నారు. ఏజేన్సి ప్రాంతాలలో వృద్ధ్రాశమాలకు వెళ్ళి సువార్త చెపుతన్నారు. వీదిి ప్రసంగాలు ఆరంభించాను ఇపపటికీ 3 విదేశాల్లో సేవను సాక్ష్యమును చేయు ధన్యతనిచ్చారు. యేసు కొరకు ఆశ అనే పేరుతో వివిద కార్య్రకమాలు జయకరంగా కొనసాగిస్తున్నాను. సేవచేయాలి కటుంబం చాసుకోవాలి అని చూపారు. నన్ను హేాళ్న చేసిన వారి మధ్య గొప్ప సేవనిచ్చి గురితంపునిచ్చి దీవిస్తున్నారు. మా పాప ప్రసాతి తరువాత మేము ఇంకా గొప్ప సేవలో వాడబడుటకు నిరణయించుకున్నాము. నా భర్త ఉద్యోగం ముగించి వచ్చాక ఇద్దరం అనయల మధ్య ఇంటింటికి వెళ్ళి వీధులలో క్రీస్తు సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు బలవెైన సాక్షులుగా జీవిస్తున్నాము. మా సేవ్రై ప్రార్థించండి. దేవుడు మమ్ములను దీవించును గాక ఆమేన్.

Photograph from page 104 of Testimonies of Light Shining for the Lord
పేజీ 104

సాక్ష్యం 14. నామకార్థ రక్రైస్తవుడిగా పో�సు ఉద్యోగంలో ఉ

ండగా నక్సలైట్లు దారుణంగా దాడులు జరిపినపుడు 5

బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకొని పోగా తీవ్రంగా

గాయపడాను. దేవుడు నన్ను సవాస�పరిచారు, నేను నా

కుటుంబం దేవునికి సాక్షులుగా జీవిస్తున్నాము.

బ్రదర్ సింగార ప్రభాకర్ గారు

8106968578

కేరాఫ్ జోషి గారు, ఫోన్ : 7989557742

నేను చావను సజీవుడైన యెహోవా కార్యములు వివరించెదను.

కీర్తనలు 118:17

1. పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నా అనుభవ సాక్ష్యం తెలుపుటకు ప్రభువు నాకిచ్చిన సదవకాశం బ్రదర్ జోషి గారి ద్వారా అనుగ్రహించారు. ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు సింగారపు ప్రభాకర్ వరంగల్ జిల్లా తెలంగాణ. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. దురలవాటుగా ్రతాగుచుండిననా చర్చికి వెళ�ివాడిని. ఏ మాత్రం బభక్తి భావాలు, ప్రార్థన చేసుకొనుట, వాక్యం చదువుట రక్రైస్తవునిగా చేయు పనులయందు పరిచయం లేనివానిగా జీవించాను. 1990వ సంవత్సరంలో ఆంద్ధప్రదేశ్లో పసపషల్ పో�సు ఉద్యోగం లభించింది. నిర్మటాట వద్ద పో�సు ఉద్యోగం చేస్తున్నాను. ట్రైయింనింగు పూర్తి చేసుకున్నాను నాలాంటి 30మంది పసపషల్ పో�సులను కాపలాగా ఉంచారు. మాలో ముగ్గురం నామకార్థ రక్రైస్తవులముగా నటించేవారము. పాస్టు గారికి చందాలు ఇస్తామని మాయమాటలు చ్పేేెవారము. వెైకులు ఫ్యాన్లు ఇస్తామని చెపపగా మాపై చేతులంచి యధార్థంగా ప్రార్థన చేసేవారు. పసపషల్ పో�సువారికి కోటయ్య అనే విశ్వాసి ఇన్చారి�గా నియమంచబడ్డారు. తరువాత ఆయన పేరు సంగీతరావుగా మారింది. సాయంత్రం కాగానే ఒక విశాల ప్రాంతం చేరవారు. ఒక బైబిలు టార్చిలైటు తీసుకొని వెళ�ివారు. రడియోలో ప్రసారమయేయ దేవుని వాక్యం ్రశద్ధగా వినేవారు. ఏకాంత ప్రార్థన చేసుకొని తిరిగి పో�స్ సేటషనుకు వచ్చేవారు. మేమంతా ఆయనను విమర్శంచేవారము అందరు గమనిస్తున్నారని బైబిలు పట్టుకొని వెళుతన్నాడని తలంచేవారము. మనము రక్రైస్తవులమే కదా ఆయనవలై చేయము కదా అనుకున్నాము. నేను ఆసక్తితో ఆయనను వెంబడించి 7 గంటలకు ఆయన ప్రార్థించే స�లము చేరాను. నేను ఆయనను వెంబడించిన సావార్థమేమనగా నన్ను అభిమానంతో చూడగలడని ఆశించాను. నన్ను చాలా ప్రేమతో ఆహావానించారు. దగ్గర కూర్చోిమని చెప్పి నీ జీవితం ఎలా ఉందని అడిగారు. ఈ విధవెైన డైలాగులు మామాలే అని తలంచి బాగున్నాను సార్ అన్నాను. మీ వంటి య�వనసతులు బభక్తిగా జీవించాలి ప్రభాకర్ నీవు వెుుదట ప్రార్థించు నేను తరువాత ప్రార్థిస్తాను అన్నారు. నా జీవితం సరిగాగ లేనందన నేను కళుి మాసుకోగానే చీకటి కనిపించేది. నేను ప్రార్థించలేనందన సార్ మీర ప్రార్థించండి అన్నాను. ఒక పో�సు ఆపఫీసరు అయి ఉండి బభక్తితో వినయంతో ప్రార్థన చేసారు. కన్నీటితో ప్రభువా నేను వృదు�డను, ఎందుకు పనికి రాని వాడిని, జంతువు సవాభావం గలవాడను. ప్రభాకర్ను దీవించండి మంచి విశ్వాసిగా మార్చండి. ప్రార్థన చేయగా నా కంట్లో నుండి నీరు ధారగా ప్రవహించింది. తరువాత ఎవరి ప్రాంతాలకు వారము చేరాము. ప్రతి రోజు వాక్యం వినుటకారంభించాను. రడియో ప్రసంగాలు వింటున్నాను గాని నా జీవితంలో మారుప రాలేదు. సార్కు తెలియకుండ మందు తాకగవాడిని. ఒకరోజు నాకు కల వచ్చింది. సారయడు ఎర్రగా మారి నిపపురమవాలు రాలుతున్నాయి. ప్రభువు రాకడ వసతుందని తలంచాను. సార్ గారికి ఆ కల చెపపగా ప్రభాకర్ నీవు పూర్తిగా క్రీస్తు భడడ్గా విశ్వాసిగా మారాలన్నారు. 3 రోజులు నమ్మకంగా ఉన్నాను. నేను ఉన్న టైంటులో 6 మంది పడుకునే వస్తి ఉంటుంది. నాపడక వద్ద దోమతెర }గుతున్నది నేను 303 రెైపఫిల్ పకకన పెటాటను. చీకటి కమ్మంది నా గొంతు పట్టింది. గొప్ప బరువు నామీదపడింది. సాతాను శక్తిగా గ్రహించి యేసురక్తమే జయం అన్నాను. ఆ తరువాత చీకటి తొలగిపోయి వెలుతురు కనిపించింది. బరువు కూడ అదృశ్యమయింది. వెంటనే మోకరించి కాపాడండి ప్రభువాఅని ప్రార్థించాను. నాలో ఉన్న చీకటి వెళ్ళిపోయిన తరువాత అహాం, కోపం, గరవాం నాలో నుండి తొలగిపోయాయి. ప్రభువా నీవు నన్ను మార్చినందుకు సరెైన బుుజువులు చూపండి అన్నాను. చాలా అనుభవాల ద్వారా దేవుడు నిరూపించారు. ఈ విధంగా నర్మటాట పో�సు సేటషనులో నా పరిచర్య 3 నెలలు కొనసాగింది. తరువాత నేను జనగామ పో�స్ సేటషనుకు బది� చేయబడాను. అకకడ 8 మంది పో�సులము సీనియర్ పో�సులంగా ఉ న్నాము. అకకడ అదిికారి పేరు ఆదాము గారు అకకడ ఒక పాట విన్నాను. విరిగిన మేఘము కురియను వర�ము పగిలిన నేల పంట నిస్తుంది. అల ఆకాశము విరిచిన దేవా అన్న అర్థవంతమైన పాట విన్నాను. నేనెంత? మన జీవితవెంత మన ఉద్యోగాలైంత అని ఆలోచించాము. ప్రతి రోజు బభకుతలు రడియో ద్వారా ప్రసారమగు దైవ సందేశాలు విని రాసుకొని ధ్యానించి ఆత్మీయ మేలులు పొందుటలో ఆసక్తిగా ఉండేవారము. ముఖ్యంగా ఆర్.ఆర్.్ర మార్తి గారి బైబిలసటడ�్రపసంగాలు, మన్నా వరతమానములు వినేవారము. ఆ రోజుల్లో చదువు రాని పాస్టుగారు గొప్ప విశ్వాసి మమ్ములను దర్శించి తనకు తెలిసిన బైబిలు వరతమానము తెలిపి మాతో ప్రార్థించేవారు. ఆయన పేరు పఫిలిపపు ఆయనకు మాకు తోచిన ఆర్థిక సహాయం అందించే వారము. 1992 అకోటబరు నెల 19వ తేదిన సాయంత్రకాలము 303 రెైపఫిల్ పట్టుకొని 3 గంటల నుండి 5 గంటల వరకు డయాటిలో ఉన్నాను. నేను నా ే్నేహితుడు కలిసి ఇస్రీత బటటలు తీసుకొని వెళాిలని రోడడు పకకన ఉన్న ఆయన స్థావరానికి వెళాిము. బటటలు సిద్ధమే గాని నేను పనిమీద వెళ్లుచున్నాను రపు రండి అన్నాడు. మేము టీ తాగాలని ఆగాము పాస్టు పఫిలిపపుగారు కనిపించగా కలిసి టీ తాగి దేవుని విషయాలు మాట్లాడుకున్నాము. బభయంకర కాలుపల వల్ల తీవ్రగాయాలు ఎదురొకనుట :

మేము టీ తాగి కావారటరుకు చేరు దారిలో వెనుక నుండి కాలుపల దాడి జరిగింది. దీపావళ్ళ తరువాత కాలచుకొని సరదా పడుచున్నారమో అనుకున్నాము అంతలో నా ే్నేహితుని కాలులో బుల్లెటు దాసుకొని పోయింది. నేను వెనుకకు తిరుగగా నా చిాతీలోకి ఒక బుల్లెటు దాసుకొని వచ్చింది. రెండవ బుల్లెటు వెన్నుపూసలో నుండి మాత్రిండాల స్థానము చేరి ఆగిపోయింది. మాడవ బుల్లెటు ఎడమకాలు తొడలో గుచ్చుకుంది. నేను కొంత ఎతతుకు ఎగిరి పడిపోయాను. వెంటనే నా నోటి నుండి యేసు రక్తం జయం అని తలంచాను. హాల్లెలాయా సోతతం అన్నాను పడిపుడు ఇంత శక్తి ఉంటుందా అని గ్రహించాను వెంటనే 6 మంది నక్సలైట్ల మీద వెురుపుదాడి చేస్తూ మర్లా పెఫైర్ చేసారు. తలకు తగలవసిన బుల్లెట్లు 17 రౌండ్లు కాల్చిి అరుస్తూ నక్సలైట్లు జిందాబాద్ పీపుల్్స వార్ జిందాబాద్ అని అరుస్తూ వెళ్ళిపోయారు. పెఫైరింగు అంటే ఈ విథంగా ఉంటుందా అనే ఆలోచన కలిగింది. నాలో ధృడినమ్మకం కలిగ ఉన్నాను అదేమనగా బైబిలు వాక్యం వింటున్నాను ప్రార్థన చేయు ్రకమంలో ఉన్నాను గనుక ప్రభువు నన్ను రక్షిస్తారని నవ్మాను నడిరోడడుపై పడిన నాకు ఆ బాధలో నా తల్లిదండ్రులను తలంచలేదు గాని యేసు ప్రభువును ధ్యానించాను. చాలా బస్సులు తిరుగుచునే ఉన్నాయి ఎవరా నన్ను చూడలేదు నేను బభయపడినదేమనగా లారీ బససు నా మీద పోతందేమో అని రోడడు చివరకు వచ్చి పడాను. ఒక వృదు�రాలు నన్ను దాటి వస్తూ ఏరా వెధవా! బాగా తాగి రోడుమీద పడ్డావా అని నిందించింది. మరొక రికషా అతను ఆ దారిలో వస్తూ ఆగాడు. అన్నయ్య నేను పో�సును నన్ను పో�స్ ేసటషనుకు తీసుకొని వెళాతవా అని అడిగాను. నీవు లేవగలవా అని ప్శ్నంచాడు. నా బభుజాల మీద చేతిని వేసి రికషాలో కూర్చోిబైటాటడు. నా యెడమ కాలు వేలాడి పోతుంది. నా చెప్పులు వెదకి నన్ను సేటషనుకు చేర్చాడు. ఆ రికషావాడికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను పెట్టి సహాయపడి ఆదుకున్నారు. నాతోటి పో�సువారితో నాలో ఉన్న బుల్లెట్లు తీేసత నేను బ్రతకుతానా అని అడిగాను. ఇంకా నీవు బ్రతికే ఉన్నావా అని ఆశ్చర్యపడ్డారు. ఆ బాధకరవెైన సమయంలో నా రక్షకుడు నన్ను బ్రతికిస్తాడన్న విశావాసంతో ఉన్నాను. నాతో పాటు పో�సుకు కాలిలో దెబ్బ తగిలినా ప్రభాకర్ దేవుడు తపపక బ్రతికిస్తాడు ధైర్యంగా ఉండు అని పలికాడు. ఆయన పరురగతతుకొని పోయి సేటషనులో మా ఇద్దరిని నక్సలైట్లు బుల్లెట్లతో కాల్చాిరని గాయపడ్డామని చెప్పారు. నేను చనిపోయి ఉండవచ్చిని తెలిపాడు. మనుషుల సహాయం వ్యర్థము. ఆపతాకలము నవ్ముకొనదగిన సహాయకుడు క్రీస్తు యేసు అని ప్రతివ్యక్తి నవ్మాలి. భార్య. పిల్లలు, స్వకీయులు ఎవరా ఆదుకోలేరు. కషాటల్లో, శ్రముల్లో ఇరుకుల్లో ఉన్నపుడు మనలను ఆదుకొని ఆదరించే దేవుడు నజరయుడగు యేసు క్రీస్తు మాత్రమే అని నమ్మాను. మోసం చేయని వాడు నమ్మకవెైన దేవుడు. వెుుదట జనగామ ఆసుప్రతిలో చేర్చి తరువాత వరంగల్ ఆసుప్రతికి చేర్చారు. అపుడు నాయక�గారు అదిికారిగా ఉన్నారు. డాకటర్లు పరీకష చేసారు. నా గాయాలు చూచి నాకు చాలా ప్రమాదం జరిగిందని బ్రతికే అవకాశం లేదని తేల్చిి చెప్పారు. ఆ రికషావాడు నాపై ఉంచిన ప్రేమ్రై ఎస.్పి.గారు ఎంత ఖరచుఅయినా పర్వాలేదు బ్రతికించాలన్నారు. ఆ తరువాత హెైాదరాబాదు నివ్్స ఆసుప్రతికి తర్లించారు. ఆ రోజు సాయంత్రం 6.30 కాలంలో కాలుపలు జరిగాయి. వరంగల్ నుండి హెైాదరాబాదు చేరాను. తెల్లవారు జామున 3 అయింది. ఉదయం 11 వరకు పరీకషలు చేసి వెంటనే ఆపరషను ఆరంభించారు. నేను అంత బాధలో కూడ మాట్లాడగలిగాను. డాక్టు గారు ఆపరషను సమయంలో నా పేరు అడిగారు ప్రభాకర్ అన్నాను ఒక చిన్న ఇంజకషను ఇవవామంటావా అని అడిగారు సరనన్నాను. ఎడమకాలి గాయం వల్ల కుడి కాలకు ఇచ్చారు. కడుపు భాగం, వీపు తొడ ఆపరషను చేసి బుల్లెట్లు తీసారు. ఆ సమయంలో ప్రభువు నాకు దర్శినం చూపారు ఆ దర్శినంలో వెుట్లు ఎకిక ఆకాశంపైకి వెళ్ళిపోయాను. ఎతతుగా ఉన్న వ్యక్తి ధగధగ వెురుస్తూ అత్యంత వెలుగులో కాంతివంతంగా కనిపించారు. ఆయన నన్ను చూచి నీవు ఎకకడ నుండి వచ్చావు అని ప్శ్నంచారు? బూమ మీద నుండి మీదగ్గరకు వచ్చానని తెలిపాను. నా జీవితం రెండు వలయాల్లో నా గత జీవితాన్ని ముందున్న బభవిష్యతతు జీవితాన్ని అంతా స్పష్టంగా చూపారు. ప్రభువుతో మాట్లాడిన తరువాత అదే వెుట్ల మీద బూమ మీదకు వెళుి అన్నారు. నేను దర్శినం చూచిన తరువాత మరొక దర్శినం కలిగింది. ఒక నదిని చూచాను రెండు చేతులు కట్టుకొని నిలచుచున్నాను. నీరు చల్లగా ఉన్నాయి. వెళ్కువ రాగానే నేను 9వ వార్డులో ఉన్నాను.గండెకు లివరకు వెన్నెముకకు ఆపరషను చేసి టయాబులు పెటాటరు. }పిరితిత్తిలో ఆపరషను చేసి బుల్లెటు తొలగించారు. ఎడమ చేతికి ఆపరషను చేసి బ్యాండెజి కటాటరు. తొడకు ఆపరషను చేసారు ముకుకకు ఒక పైపు పెటాటరు. ఆ స�లంలో 10 రోజులంచారు. తరువాత జనరల్ వార్డుకు మార్చారు. 9వ వార్డులో నా ముందే నలుగురు మరణించారు. ప్రభువే నన్ను సజీవంగా ఉంచి రక్షించారు. ఆ తరువాత 10వ వార్డులో ఉండగా వాంతుల ద్వారా చాలా బాధ కలిగంది. తిరిగి సాకనింగు చేసారు. ఆపరషనులో అపజయం కలిగిందన్నారు. �దు స�ల్లాల్లో బుల్లెటు తీేసటపుడు ్రేగు మడతపడిందన్నారు. కడుపుపై ఉన్న కుట్లు తెంపి మర్లా ఆపరషను చేసి ్రేగును సరి చేసారు. కొన్ని రోజుల తరువాత ఎడమకాలు తీవ్రంగా గాయపడింది. దానిని నీళ్ళతో రోజు కడికగవారు నేను నడుస్తానా అని డాక్ట్లను అడుగగా తపపకుండ తుపాకీ పట్టుకొని పని చేస్తావన్నారు. ఆ మాట నిజమయింది. కుడికాలికి ఉన్న చర్మం తీసుకొని ఎడమ కాలికి ఆపరషను చేసారు. 45 రోజులు గడిచిన తరువాత నన్ను ఆసుప్రతి నుండి డిశ్చాత్రి� చేసారు. డాక్టు గారు నాకు బుల్లెట్లు ఎకకడెకకడ తగిలాయో చెపపగలరా అన్నాను. ఏఏ భాగాలు దెబ్బతిన్నాయని అడిగాను బాబా నీవు చాలా అదృష్టవంతుడవు ఎ) ఒక బుల్లెటు తలకు తగలవలసినది ఎడమ చేతిలో రెండు ఎముకల మధ్య దాసురకళ్ళింది. ఎముకలకు ఏమ కాలేదు కనుక తీసి బ్యాండెజి కటాటము బాగు చేసాము. భ) రెండవ బుల్లెటు వెన్నుపూస మీదుగా రెండు కిడ�్నలను చేరి ఆగిపోయింది. మాత పిండాలకు వెన్నెముకకు తగలకుండ దేవుడే కాపాడాడు. ఆపరషను ద్వారా బుల్లెటు తీసాము. సి) మాడవ బుల్లెటు వెనుక ఎముకల నుండి రిబ్్స నుండి దాసురకళ్ళి }పిరితితతుల వద్ద ఆగింది. డి) ఎడమతొడ భాగం నుండి దాసుకొని పోయి ముందు భాగంలో ఆగింది ఆపరషను ద్వారా తొలగించాము. ఎముకలకు నరాలకు హాని కలుగలేదు, నాలుగు అద్భ�తాలు చేసి దేవుడు తప్పించాడు. లంగ�్స, లివరు, కిడ�్న ఎడమ చేయి కుడి చేయి వెన్నెముక ఏది కూడ డ్యామేజ్ కాలేదు. నన్ను 6నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. కుర్చీిలో కూరచున్నాను. నా అనుభవ సాక్ష్యం సంఘంలో కూర్చొిని వివరించేవాడిని. దేవుడు ్రకమంగా నాకు శక్తినిచ్చి బలపర్చారు. నా వివాహా జీవితం వివరాలు : నా అనుభవ సాక్ష్యం కొరకు విభిన్న ప్రాంతాలలో పాస్టర్లు ఆహావానించేవారు. నాకు శారీరకంగా ఆత్మీయంగా బలమచ్చిన దేవుని గురించి నా సాక్ష్యం వివరించేవాడిని. నాన్న నన్ను వివాహానికి సిద్ధపడమన్నాడు ఒక అవ్మాయిని చూపారు. నేను ఆ అవ్మాయి ఇంటికి వెళ్ళి నా 250 కుట్లు చూపాను. నా అనుభవ సాక్ష్యం వివరించాను. గతంలో రికషావాడు, ఎస్.� గారు అర్థం చేసుకున్నట్లు నాకు కాబోయే భార్య నన్ను అంగీకరించింది. నా వివాహా జీవితం ఆనందంగా కొనసాగింది. మాకు ఇద్దరు అవ్మాయిలు కలిగారు. వారిలో ఒకరు రమయ, మరొకరు స�మ్య. నాసాక్ష్యం ద్వారా అనేకులను క్రీస్తును అనేక మంది అంగీకరిస్తున్నారు. సువార్త చెప్పుటకు నా జీవితం కొనసాగిస్తు న్నాను. ఒకసారి 9 సంవత్సరాల క్రితం ఎడడ్పాడు బహిరంగ సరభలో నాసాక్ష్యం పాంపెట్లు, వాల్ పోస్టర్లు అంటించారు. మేము బయలుదేరి వెళ్ళగా కారు 3 ప�టలు కొట్టింది. ప్రమాదస్థితికి చేరింది. కాలువలో కారు కూరుకుపోయింది. కారు వెనుక నుండి మేము మా బిడ్డలు బయుటకు వచ్చాము. మాకు ఏమ కాకుండా దేవుడు కాపాడారు. క్రిస్మస్ రోజు పాటలు పాడి ఘనంగా దేవునిని ఆరాదిించాము. 300 మందికి చీరలు పంిణి చేసాము. తిరిగి వరంగల్ చేరాము. మరసటి రోజు పాస్టు గారు ఫోను చేసారు. మా కారు ఇరుకుకన్న కాలువలో గత 7 రోజుల నుండి నీరు వదలలేదు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. లేదంటే మునిగిపోయి మరణించేవారము. యెహోవా దకిషణహాసతము మహె�న్నత మాయెను. యెహోవా దకిషణహాసతము సాహాస కార్యములను చేయును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కరి�నముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అపపగింపలేదు. కీర్తన 118:16-18 నా శరీరమంతా గాయాలున్నాయి, వీటి నిమతతము నారకన్నడా నొప్పి కలుగ లేదు. ఎ.పి.యస్సిలో 13 సంవత్సరాలు పని చేసి ఖమ్మం వెళాిను. తిరిగి వరంగల్లో హెాడ్ కానిేసటబుల్గా విధులు నిర్వాహిస్తున్నాను. విరామ సమయంలో ఆయా ప్రాంతాల్లో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ పాస్ట్లతో సహకరిస్తూ అనేక ప్రాంతాలలో నా సాక్ష్యం వివరిస్తూ దేవున్ని మహిమపరచుచున్నాను. నా ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆమేన్.

Photograph from page 112 of Testimonies of Light Shining for the Lord
పేజీ 112

సాక్ష్యం 15. విగ్రహారాధన చేయు కుటుంబంలో జన్మించాను.

క్రీస్తును ఎరుగని జీవితంలో క్రీస్తును నమ్మిన విశ్వాసిని

వివాహం చేసుకున్నాను. ఆమెను విమర్శంచాను

నిరంతర ప్రార్థన ద్వారా నన్ను విశ్వాసిగా మార్చింది.

ప్రమాదంలో కాలు ముకకలై 3 సంవత్సరాలు ఆసుప్రతిలో

ఉన్నాను. అద్భ�త స్వస్థతనిచ్చి సాక్షిగా మార్చారు.

బ్రదర్ విలియవ్ గారు

9390774784

కేరాఫ్ రాజుగారు, ఫోన్ : 9441003137

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

1. పరిచయం: ప్రభువు నామమునకు నా హాృదయపూర్వాక వందనాలు తెలియచేయుచున్నాను. నా సాక్ష్యం వివరించుటకు అవకాశ మచ్చిన దేవునికి వందనాలు. బ్రదర్ రాజుగారికి పరిచయం చేసినవారికి ఆత్మీయ తండ్రి సీటవెన్ బాబు గారికి వందనాలు. మేము నివసించిన ప్రాంతం రాజమండ్రి దగ్గర గ్రామం అగ్రకులంలో జన్మించాను. మడిపూజలు చేసేవారము. అన్య ఆచారాలు పాటించేవారము. యవవానకాంలో మందుకు అలవాటయయాను ఇంటిలో దొంగతనం చేసేవాడిని ఇతరులకు తెలియకుండా చెడు అలవాట్లలో �నమయయాను. మేము మా తల్లిదండ్రులకు 5 మంది మగ్రిల్లలము. నాకు యకత వయసులో వివాహం చేసారు. నా భార్య తాను పుట్టింటిలో ఉన్నప్పుడు క్రీస్తు సువార్త ద్వారా విశ్వాసిగా మారింది. ఆ విషయం నాకు తెలియదు నేను అంగీకరించేవాడిని కాదు. చాలా ఆచారాలు పాటిస్తూ రక్రైస్తవులకు వ్యతిరకంగా ఉండేవారము. యేసు ప్రభువు అంటే అయిష్టంగా ఉండేవారము. నా భార్య నాకు అనుకూలంగా నడుచుకునేది. అయినా కొంత కాలం తరువాత చర్చికి వెళాతనని నన్ను అడిగింది. చాలా సార్లు ప్రాధేయపడగా నేను ఆమెను చర్చికి తీసుకొని వెళాిను. ఈ సంఘటన మా ఇంట్లో గొడవ చెలరగుటకు కారణమయింది. మన కులంలో ఈ ఆచారాలు ఎందుకు అని ఇద్దరిని నిలదీసి నిందించారు. నా భార్య నా చెడు అలవాట్లు మానుకోవాలని కోరింది. మానకుంటే దేవుడు శిక్షిస్తాడని తెలిపింది నేను పట్టించుకోలేదు. నేను వరసగా ముగ్గురు ఆడ్రిల్లలను పొందాను. నా భార్య ఆరోగ్యం బలహీనమయింది. పిల్ల కాకుండా ఆపరషను చేయించుటకు వీలు కాలేదు. నా భార్య రక్షణ పొందుటకు కారణవెైన ఒక విశ్వాసి ఎల్లమ్మగారు రెడిడ్ కులముకు చెందినది. నా భార్యను తీసుకొని వెళ్ళి ప్రార్థించమనగా నీకు మగ భడడ్ పుడతాడని ప్రభవు చూపారని తెలిపింది. వెైదయలు చికిత్స చేయగా ఆమె గర్బ�వతి అని తెలిసింది. నీ భార్యకు మాత పిండాలు పాడైపోతున్నాయని తెలిపారు. నాకీ భడడ్ వద్దు అవ్మాయి అయితే అబార�ను చేయించు, మగభడడ్ అయితే గర్బ�ం ఉంచుకోమని తెలిపారు. సాకనింగు చేయించగా మగ భడడ్ అని తెలిపారు. ప్రవచనం నా హృదయంలో నిలిచింది. నా ే్నేహితుని తల్లి మాట నెరవేరింది. నా ్రతాగుడు వ్యసనాలు మానలేదు. 1996 డిపసంబరు 20 తేది సాయంత్రం లారీ ప్రమాదంలో నా కాలు మాడు ముకకలైంది. నా భార్య, ఆమె ే్నేహితురాలు నా వ్యసనాలు మానవుని ఇచ్చిన సలహా పాటించనందన శికష తపపదన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నన్ను రకతపు మడుగులో నుండి పప్రైవేటు ఆసుప్రతికి తీసుకొని వెళ్ళగా కాలు తీేసయాలని చెప్పారు. మేమున్న ప్రాంతంలో ఆపరషను చేయు డాకటర్లు లేనందున కాకినాడ ఆసుప్రతిలో చేర్పించారు. డాకటర్లు వేర ప్రోగ్రాము కొరకు వేర ప్రాంతం వెళ్ళగా సరెైన చికిత్స అందలేదు. నా కాలు గాయాలు కుళ్ళిపోయి దుర్వాసన రాసాగింది. నా భార్య ఆ బాధను వాసనను బభరించలేక దు:ఖపడి చిన్న పిల్లలను చూచినట్లుగా ఆదరించి కాపాడినట్లు చాలా ్రశద్ధగా నా అవసరాలన్ని తీర్చింది. ఆమె చేసిన పరిచర్యను మరువలేను. మానసికంగా కృంగి ఉన్న నన్ను హాతతుకొని బలపర్చింది. తొడలో చర్మము కాలికి వేసి ఆపరషను చేసారు. మగిలిన చికిత్స రాజమండ్రిలో జర్మనీ డాకటర్లు వచ్చినపుడు చేస్తారన్నారు. సంఘ సరభయలు, నాఆత్మీయ తండ్రి నన్ను ఆదరించి ఆదుకున్నారు. మమ్ములను రాజమండ్రి పంపారు. ఆ రోజుల్లో బంధువులు స్నేహితులు కొంత వరకు ఆదరించారు. ఆ సమయంలో ఆత్మీయ తండ్రి సీటవెన్ పాస్టుగారు ఆమె సతీమణి నన్ను ఆదరిస్తూ ప్రార్థించి నెమ్మది కలిగించారు. నాకు బాబు పుడతాడని చెప్పిన ఎల్లమ్మ గారు విడువక ప్రార్థన చేసేవారు. నన్ను ధైర్యపరిచేవారు. సంఘ సరభయలు దర్శించి ప్రార్థించేవారు. జాన్ డేవిడ్గారు దర్శించి ప్రారి�ంచారు. సీటవెన్ బాబుగారి నాన్న గారితో నాకు పరిచయం కలిగింది. ఆసుప్రతిలో 3 సంవత్సరాలు గడిపాను. బయట ప్రపంచానికి దారంగా పడకకే పరిమత మయయాను. నా ఆపరషనులో బాగంగా రింగ�సిట్్రై 15 వేల రూపాయలు అవసరమని తెలిపారు. మా వద్ద డబ్బులేదు, జర్మని నుండి వచ్చిన డాకటర్లు నాకు వెైద్యం చేయాలని నిరణయించారు. మా బంధువులు స్నేహితుల ద్వారా 10 వేలు సమకూడాయి, వెంటనే 15 వేలు కావాలని ఆపరషను ఆపారు. నా ముగ్గురు పిల్లలు చిన్నవారు పెద్ద పాపకు 9 సం��లు రెండవ పాపకు 5 సం��లు చిన్న పాపకు 3 సం��లు ఉన్నవి. బాబు చిన్నవాడు ఇద్దరు అవ్మాయి లను రక్రైస్తవ హాస్టలులో చేర్పించాము. చదివించుటకు మా చేతిలో ఏమ లేదు ఒక్క పూట కూడ భోజనం పెటటలేని స్థితిలో ఉన్నాము. మేము బిడ్డలు కలిసి ఏడ్చేవారము పెద్దవ్మాయి మా దగ్గర ఉండేది. నేను పనికి వెళ్ళి డబ్బులు తెేసత ఇల్లు గడిచేది. మాకు వచ్చిన కోటాభయ్యం పాప తలమీద పెట్టి చిటీట రాసి కిరాణ షాపు ఓనరుకు పంపాము. ఆయన ఉతతరం చూచి దు:ఖపడి కిరాణ వసతువులు కూరగాయలు ఇచ్చినాడు. భయ్యం పిల్లలకు ఒక గ్లాసు వండి పెట్టేవారము. పెద్దపాప అన్నంలో కారం ఉపపు వేసుకొని తినుట చూచి చాలా దు:ఖపేవారము. ఎవరి సహాయం లేనందన అందరికీ భారమయయా మని తలంచి మాకు ఫోను స�కర్యం లేదు అందరం మరణించ దలచాము కావలిసిన డబ్బుల వివరాలు ేపపరులో రాసాము. మాకు రావాల్సిన ఇన్సారెనసు డబ్బులు రెండు భాగాలుగా చేసి మా అన్నయ్యకు ఉతతరం రాసి ఒక కాపీ లాయరుకు ఒక కాపీ మా అన్నకు ఇచ్చాము. నేను పూర్తిగా మంచానికి పరిమత మయయాను. ఇద్దరు వ్యకుతలు నన్ను లేపాలి. నా భార్యకు నాతల్లికి అపపగించాలని నేను రాసిన ఉతతరంలో వివరించాను. ఇక ఎలా మరణించాలి అని ఆలోచించాను. గోదావరి గట్టు మీద నిలిచి నలుగరని నీటిలో పారవేసి తరువాత ఇద్దరం పడి చనిపోవాలని నిరణయించుకున్నాము. ఇక ఆటోకు 50 రూపాయలు అవసరమయయాయి. మా ఇంటి ముందు సీటవెన్ బాబుగారు సన్నిహితులు వచ్చారు. చిన్న ప్రార్థన చేసికొని కనిపెట్టుచున్నాము ఎవరితోనైనా 50 రూపాయలు ఇప్పించాలని దేవుని ప్రార్థించాము. చిర్రా చ్రందారావు గారు కూడ వచ్చి ప్రేమించి పలకరించారు. కాలకు రింగ�్స వేస్తాము అన్నారు గతంలో ఒకరికి వేయగా బాగయింది నాకు కూడ చేయదలిచారు. 8 మంది డాకటర్లు అవసరమయయారు. మతతు డాకటర్లు వెైద్యం చేసే మరి కొందరు నిలిచారు. నాకు కళ్్లకు గంతలు కటాటరు. నేను కోమాలోకి వెళాిను. వెైద్యం ఆ్రేసారు. స్పృహా కోలుపయాను దిియేటరు లోనే ఉంచాలన్నారు. నాపై తెల్లని బటటలు కప్పారు. నా భార్య సింహా ద్వారం వద్ద కూర్చొిని ఉండగా నా భార్య నా శవం చూచి కూలిపోయింది. నా బిడ్డలు దీనస్థితిలో చిరిగిన వస్ర్తాలతో కనిపించారు. నేను మాట్లాడుచూ ప్రభువా నన్ను బ్రతికించు నీకు సాక్షిగా ఉంటనన్నాను. ఆ తరువాత నా కళుి తెరచి చూేసత ఆసుప్రతి ది�యేటరులో ఉన్నాను. నా దర్శినంలో చూచినట్లు నా భార్య సింహా ద్వారం వద్ద కూర్చొిని ఉండగా డాకటర్లు ఆమెతో చెప్పినదేమనగా నీ భర్తగారు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ఫోను ద్వారా తెలుపండి అని రమణగారు తెలిపారు. మరొక వారం రోజులు ఆసుప్రతి లో ఉంచి 10 అంగుళాల }చలు కాలులో దింపారు. ఎట్లా వెైద్యం చేస్తున్నారో గమనించాను. అన్ని సమయాల్లో నేను నా భార్య వాక్య ధ్యానం, ప్రార్థనలో దేవుని దయ కొరకు కనిపెటాటము. ఒక డాక్టు ్రడిల్లింగు మషనుతో ర్రంధాలు చేయగా మరొక డాక్టు రాడ్లు దిగగొట్టుట చూచాను. నేను బభయపడలేదు. దేవుడే నాకు ధైర్యమచ్చారు. తరువాత వార్డులో ఉంచారు. నాకాలు సరిగాగ మాడు ముకకలైనందన సరి చేయుటకు చాలా ్రశమపడ్డారు. సీటవెన్ బాబు గారి సోదరుడు మమ్ములను ఆటోలో ఎకికంచుకొని తీసుకొని వెళ�ివారు. రాజమండ్రి చాలా మారిపోయింది. నాకు కుట్లు విపపడానికి వెయియ రూపాయలు అవసరమయయాయి. ఎవరూ సహాయం చేయుటకు ముందుకు రాలేదు. కాలిలో కడ�డ్లు తీయాల్సి ఉంది ఆ సమయంలో నా ఆత్మీయ తండ్రి గారు నన్ను బలపర్చారు సంఘం ఆసక్తితో ప్రార్థన చేసింది. నా భార్యకు ఆపరషను అన్నారు ప్రార్థన చేయగా దేవుడు అద్భ�తంగా స్వస్థతనిచ్చారు. అతి క�్లషట పరిస్థితుల్లో దైవ సేవకులు సంఘసతులు ప్రార్థన ద్వారా మాత్రమే కాక ఆర్థికంగా సహాయపడి క్రీస్తు ప్రేమ చూపారు. దేవుని నవ్ముకొని నేను నా భార్య చేసిన ప్రార్థన పఘలితంగా నా కాలకు స్వస్థత లభించింది. తిరిగి నేను ఉద్యోగంలో చేరాను. కుటుంబాన్ని పోషించే థన్యత నిచ్చారు. పిల్లలను హాస్టలులో చేర్చిననా తిరిగి ఇంటికి తెచ్చాను. ఒక సంఘ పెద్దగా ఉంటా నా కొరకు ప్రార్థన చేసినందుకు కృతజ్ఞత కలిగ జీవిస్తున్నాను. సంఘ కాపరి గారు నన్ను ఆదుకొని ్రశమలో తోడుగా ఉండి నాకు ప్రోత్సాహామచ్చారు. నా నమ్మకాన్ని బట్టి నా సవాకీయులే నన్ను విమర్శించారు. నాకు మంచి ఆరోగ్యం ఆనందం ప్రభువిచ్చారు. నా భడడ్లకు వివాహం కొరకు కట్నం లేకకుండ మంచి అల�్లళ్ను సేవకులను ఇచ్చారు. నా కుమారుడు ఉన్నత విద్య చదివి సాపఫ్టవేరు ఉద్యోగం చేస్తున్నారు. గతంలో లకష్మమ్మగారు భయ్యం ఇచ్చి ఆకలి తీర్చారు. ఎందరో నన్ను ఆదుకున్నారు, నేడు నేను క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. సంఘ కాపరికి తోడుగా ఆయా ప్రాంతాల్లో సేవలో పాలుగని సాక్షిగా జీవిస్తున్నాను ఒకక పూట గంజి తినే స్థితి నుండి అనేకుల ఆకలి తీర్చి స్థితికి దేవుడే దీవించారు చదువు లేదు ఆస్తి లేదు గాని ప్రభువులో నా కుటుంబం ఆనందంగా ఉన్నాము. నా కొరకు ప్రార్థించండి. నా సాక్ష్యం అందరికి దీవెనకరంగా ఉండును గాక ఆమేన్.

↑ పైకి / Back to top