Chapter 3 of 14

సాక్ష్యాలు 3–5

సాక్ష్యం 3. హిందా సంప్రదాయ కుటుంబంలో జన్మించాను.

బాల్యం నుండి ఎముకలు కీషణించే వ్యాదిితో బాధపడాను.

నా వల్ల నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. శక్తి గల

సేవకుని ప్రార్థన నానె ద్వారా స్వస్థత పొందాను. దేవుని

కొరకు సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ నీలిమ గారు

విశాఖపట్నం

కేరాఫ్ ఏలియా ఎ�షా గారు, ఫోన్ : 7672001887

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు శుబభములు. నా పేరు నీలిమ హిందా కుటుంబంలో జన్మించాను. నా విద్యాభ్యాసము ఆ ప్రాంతంలో జరిగింది. నా శరీరం ఎముకలలో వింత వ్యాదిి కలిగింది. చాలా నొప్పితో తీవ్రంగా బాధపేదాన్ని, చాలా ఆసుప్రతులకు తీసురకళ్ళి పరీకషలు చేసారు. నొప్పి కొరకు మందులు ఇచ్చినా కొంత ఉపశమనం కలికగది. కొంత కాలమయిన తరువాత రెండవ అభిప్రాయం కొరకు డాక్టును సంప్రదించినా మందులు పని చేయలేదు. బాధ తకగగదికాదు 8వ తరగతిలో చాలా బాధతో ఉండేదాన్ని నాలో రుమటాయిడ్ ఆరతరెైటీస్ వాదిి వచ్చిందని నిరా�రణ చేసారు. మా నాన్న కుపప కూలిపోయారు. మా నాన్న ఆరీటసీలో ఉన్నత స్థాయి ఉద్యోగి గా ఉండగా ఆర్థికంగా లోటు లేకుండ జీవించాము. నా నొప్పి కారణంగా బభవిష్యతతులో ఏమ జరుగుతుందనేది వివరించారు. ఈ వ్యాదిి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వాపు వేసత కోసి పరీకష చేయాల్సి ఉంటుంది. రెండవది చాలా బభయంకరవెైన మారుప కలిగి ఉంటుంది. నాకు 22 సంవత్సరాలు వచ్చే సరికి ఎముకలు ప�డరుగా మారిపోగలవని చెప్పారు. ఈ విషయాలు విన్న తరువాత మా నాన్నగారు డాక్ట్ల చేతులు పట్టుకొని ఎంత ఖరచు అయినా పర్వాలేదు వెైద్యం చేయండి అని బ్రతిమలాడారు. నాకు ఒకే ఒక కుమార్తె గనుక బాగుచేయండి అన్నారు. మంచి మందులు ఇస్తాము అవి ఎంతకాలము పని చేస్తాయో అంత కాలము బ్రతకుతుంది అన్నారు. అపపటి వరకు తన పనులు తాను చేసుకుంటుందని తిరుగుతుందని అబభయ ఇచ్చారు. 70% కొంత కాలం బ్రతకుతుందన్నారు కొంతవరకు సహాయపడగలము అన్నారు. ఒక వారానికి 8వేల రూపాయలు ఖరచు అయేయవి. తరువాత ఎముకలు పిండి ముద్దగా అంద వికారంగా కాగలవన్నారు. డాకటర్లు మా నాన్నగారితో మీరు రానున్న రోజుల్లో విపరీత పరిస్థితి చూస్తూ రోజు ఏడ్చే బదులు కోరుట నుండి అనుమతి తెచ్చుకొని వెర్సకిల్లింగ� ద్వారా ఆమెను అంతం చేయుటకు నిరణయించుకొని మర్లా సంతానం పొందండి అన్నారు. చాలా సలహాలు ఇచ్చేవారు. సరనండి నా కుమార్తె ఎలా మారినా పర్వాలేదు నేను ఆ పని సమ్మతించలేనని దృడింగా చెప్పారు. నా తండ్రి నా పరిస్థితిని గ్రహించినవాడై అపురూపంగా కనిపెట్టి చూచుకునేవారు. ఆటలలో పాలుగననీయలేదు. ఎముకలు పాడవుతాయని బభయం ఉన్నందన చాలా జాగ్రతతగా చూచుకునేవారు. అందరి విద్యార్థినులతో సరదాగా గడపలేని స్థితిలో బాధపేదానను. నా తల్లిదండ్రులు పడక పకకన కూర్చొిని రో� ఏడ్చేవారు. నా ఎముకలలో కీళ్ళలో చలికాలం, వర�కాలం ఎర్రగా రంగు వచ్చి వాచి పోయేది. నాపని వారు చేసేవారు. ఆత్మహాత్య ప్రయత్నం చేయుటకు సిద్ధపడాను. నా తల్లిదండ్రులు బాధపడుతున్నందుకు చాలా దు:ఖపడాను. నేను బభవిషతతులో ఉన్నత విద్య చదివి మథదర్ థెరెసావలై అనాధ శరణాలయం స్థాపించి పేలకు సహాయపడాలన్న ఆశ ఉండేది. నా ఆశలకొరకు ఫార్మసీ కోర్సు పూర్తి చేసాను. తల్లిదండ్రులకు ఏమ చేసేత సంతోషపడగలరని ఆలోచించే దాన్ని రాత్రి పడుకున్నప్పుడు శబ�ం వేసత అమ్మ బభయపేది. ఎముకలు విరిగినవని బభయపేది. క్రీస్తుతో నా పరిచయం :

నా స్థితిలో రోబో వలై నడిచేదానిని అబార�ను అయినపుడు నీర్స స్థితిలో నడిచినట్లు నడిచానని ఒక స్రీత నన్ను హేాళ్న చేసేది. దేవుళ్ళ చుట్టు మా తల్లిదండ్రులు చాలా తిరికగవారు. వెుక్కని దేవుళుి లేరు చివరకు వారు నాస్తికులుగా మారారు. నాకు బ్రతకు మీద ఆశ లేనపుడు మా బంధువులు క్రీస్తును నవ్మారు. ఆమె పేరు శాంతి ఏలారు దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉంటారు. నాన్న వెుుదట అనుమతించలేదు. నేను చాలా బ్రతిమలాడినపుడు 2 రోజులు మందులు తీసుకొని ఏలారు వెళాిను. 2 రోజుల తరువాత ఏలారులో నా మందులు దొరకలేదు. నా నొప్పికి మందులు వాడరాదన్నారు కాని నేను కొనుకొకని వాడాను, బాధ బభరించలేక నాన్న దగ్గర నా పొరపాటు ఒప్పుకున్నాను. వెంటనే నా మందులు తీసుకొని రమ్మన్నారు. ఆ రోజుల్లో బభువనేశవార్లో నుండి నాన్న జవాభచ్చారు, నేను ఏలారు రావాలంటే ఆదివారం సాయంత్రం అవుతుంది అన్నారు. నన్ను ఆహావానించినవారు క్రీస్తును నవ్మారు. చిన్నాయన ఆంటీ అని వారిని పిలుస్తాను. వారు నేను లేవలేని స్థితిలో ఉండగా చర్చి మానుకొని నీ దగ్గర ఉండలేము త�్ల నీవు చర్చికి రావాలన్నారు నిన్ను మోసుకొని వెళాతమన్నారు. అది తివెానో ఎవాంజిలికల్ చర్చి నడిపించేవారు డాకటర్ నిరీకషణ పాల్ గారు చక్కని ఆరాధనలో నడిపించుట గమనించాను. చాలా నొపపులతో ఆటోలో చేరి గమనించాను. తంరగలమాడి చర్చిలో పెద్దవారంతా కుర్చీిలో కూరచుంటారు. నా బలహీనతను బట్టి నేను కుర్చీిలో కూరచున్నాను. గతంలో నాకు మందిరంలో కూరచునే అనుభవం లేదు. పాస్టు గారు దేవుడు చేసిన అద్భ�తాలు వివరించారు. లాజరును బ్రతికించుట, కుంటివానిని సవాస�పరచుట నన్ను దృష్టిలో ఉంచుకొని అవకాశంగా తీసుకొని ఈ స్వస్థతల గురించి చెపుతన్నారా అని తలంచాను. నేను బలహీనంగా ఉన్నా నా ఆలోచనలు చాలా దృడింగా ఉండేవి. నిరీకషణ పాల్ గారు కరోనా సమయంలో మరణించారని విన్నాను. మనం బాధలో ఉన్నది పాస్ట్లకు ఎలా తెలుస్తుంది? ఈ విధంగా మతంలోకి మార్చగలరని అనుమానంతో ఇదంతా అబద్ధమని తలంచాను. నాకు ఈ దేవుడెవరో తెలియదు ఎన్నడా వినలేదు నాకు ఏమ సహాయం చేయగలరు? అని సంశయించాను. వీరు మాయ చేస్తారా అని తలంచాను. మా నాన్న రాక కొరకు ఆత్రంగా చూడసాగాను. ప్రసంగం ముగిసింది అందరు వెళ్ళిపోయారు. పాస్టు గారి దృష్టి నాపై పడింది, యవవానసతురాలు కుర్చీిలో ఎందుకు కూరచుంది అని తలంచారు. మా పిన్నివారు చెప్పినదేమనగా ఈవెు గవర్నవెంటు ఉద్యోగిగా ఉంది. బాధతో ఉంది మా బంధువుల అవ్మాయి నా కుమార్తెకు ే్నేహితురాలు అని తెలిపింది. పాస్టు నన్ను నీకున్న ఆరోగ్య సమస్య ఏమటి అని అడిగారు. నిజానికి ఆ పాస్టుగారు సేవకునిగా ఉండుటకు ముందుగా డాక్టుగా ఉండేవారు. ఆయనకు నా లకషణాలు తెలసు గనుక ఈ వ్యాదిికి మందు లేదు కదమ్మా అన్నారు. అవునండి పాస్టు గారు అన్నాను. మీ సందేశం విన్నాను క్రీస్తు అద్భ�తాలు చేస్తారని చెప్పారు నా ఎముకలు నాకు సహాకరించక పోయినా ఎన్నో దేవతలను పూజించాము షిరిడ� సాయిబాబ కొరకు 6 వ తరగతి నుండి ఉదయం 108 సార్లు సాయంత్రం 108 సార్లు గుడి చుట్టు ప్రదకషణలు చేసేవాడిని. నా ప్రాణమును బ్రతికిస్తారని చాలా ఆశపడాను. ఆయనే నన్ను రక్షించనందున మీ వద్ద గడిపిన అరగంటలో నేనెట్లు స్వస్థత పొందగలను? అని వాదించాను. నేను ఏ మాత్రము నమ్మలేను, నా తండ్రి రాక కొరకు కనిపెడుతున్నాను. ఆయన వచ్చిన వెంటనే వెళ్ళి పోతాను అని తలంచాను. వెంటనే పాస్టుగారు చిన్న కోరికలు నీకు కావాలంటే అడుగుతావా అని ప్శ్నంచారు. నా జీవితంమంతా బ్రతికి ఉన్న శవం వలై పడకపై బ్రతకవలసి ఉందని తెలిపాను నా గురించి నన్ను చూసినపుడు నా తల్లిదండ్రులు ఏడసతున్నారన్న బాధ నన్ను తీవ్రంగా బాదిింస్తుంది. మీ దేవుడికి శక్తి ఉంటే నా తల్లిదండ్రుల ముఖంపై నవువా చూడాలని ఉంది అన్నాను. సరనవ్మా నీవు కండ్లు మాసుకొని తల్లిదండ్రులు నమవాతే ఎలా ఉంటారో }హించుకో అన్నారు, ఆ కషణంలో నాకు చాలా దు:ఖం కలిగింది. ఆ పాస్టు గారు నన్ను కళుి మాసుకొని క్రీస్తు ప్రభువుకు నీ విన్నపాలు తెలియచేయాలని ఆయన వింటాడు అని చెప్పారు నన్ను బ్రతికించు ప్రభువా అని అడిగాను కాని నా తల్లిదండ్రులు చాలా సంవత్సరాల నుండి చాలా ఏడసతున్నారు వారి ముఖం మీద నవువాను చూడాలనే కోరికను తీర్చండి అని అడిగాను. నా తల్లిదండ్రులు దు:ఖపడితే చూడలేను అన్నాను వెంటనే పాస్టు గారు నా తలపై చేతులంచి ప్రార్థించి ప్రార్థన నానెను నా నోటిలో పోసారు వెంటనే నాశరీరంలో భారంతో నొప్పితో నిండిన స్థితిలో నుండి నొప్పి తొలగిపోయిన భారం కలిగించింది. ఆ కషణంలో నేను మా నాన్న గారు కారులో వచ్చారన్న వార్త విన్నాను. ఆ పరిస్థితులలో పరురగతతుకొని ఆయనను అలింగనం చేసుకున్నాను. ఆనందంగా చెప్పిన దేమనగా నాన్న నాలో ఉన్న నొప్పులన్నీ తొలగిపోయాయి. అందుకే నిన్ను చేరానని చెప్పాను. మా నాన్నగారు నా మాటలు నమ్మలేక పోయారు చాలా రిలాక్సుగా ఉందన్నాను. డాక్ట్ల దగ్గరకు తీసుకొని పోయి పరీకష చేయించగా అద్భ�తంగా నాలో రోగం లేదన్నారు. నేను చెప్పిన విధంగా అద్భ�త స్వస్థత క్రీస్తు నామంలో ప్రార్థన ద్వారా అభిషేక తైలం ద్వారా నా ప్రార్థనా ద్వారా లభించిందని సాక్ష్యమును అమ్మ నాన్న నమ్మి ఆనందించారు. ఆశ్చర్యపడ్డారు. నాకు నా తల్లిదండ్రులకు శాశవాతమైన ఆనందం ఇచ్చారు. నేను బ్రతికితే ఎన్నో కార్యాలు చేపట్టి అసహాయులకు అండగా ఉండాలని ఆశించాను. విశాఖపట్నంలో 1000 మంది పిల్లలకు విద్యాదానం చేయు అవకాశమచ్చారు. ఉన్నత విద్యను చదివే ధన్యత నా ద్వారా దేవుడే సహాయ పడుచున్నారు. అనాధ శరణాలయాలను నిర్వాహించుటకు వృద్ధ్రాశమాలు నడిపించుటకు సాపర్తినిచ్చి ఆయా పరిచర్యలలో నా జీవితాన్ని అంకితం చేయు కృపనిచ్చారు. నన్ను రక్షించి నాకు అద్భ�త స్వస్థతనిచ్చిన నా రక్షకుడు నా హాృదయ వాంచ్లిను తీరుస్తున్నారు. నేనెమ అయి ఉన్నానో అది దేవుని కృపలో అయి ఉన్నాను అని దృడింగా సాకష్యమవవాగలను. దేవుడు నా తల్లిదండ్రులకు శాశవాత ఆనందమచ్చారు. నేను నా తల్లిదండ్రుల ముఖంపై చిరనవువా చూడాలని కోరాను. దేవుడు నాకు తృప్తిని ఆనందాన్నిచ్చారు. నా జీవితం ముగించే నాటికి నలుగర్రైనా ఉపయోగపడాలని అనుకున్నాను. ఆ ప్రభువు విలువైన పనిని నా చేతికిచ్చి నాకు ఏలోటు లేకుండ దీవించారు. జీవితము లేని నాకు ఎంతో విలువైన జీవితమచ్చారు. నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చివేసారు. ఎందుకీ మాటలు చెపపగలుగుచున్నాను అంటే ఒక రోగానికి చికిత్స దేవుని వద్దనే ఉంది. మా నాన్నగారి వద్ద చాలా డబ్బు ఉంది రోగానికి చికిత్స చేయలేని స్థితిలో ఉన్నారు. నేను సంపూరణంగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను రక్తం ద్వారా, కృప ద్వారా రక్షణ పొంది నీటి బాప్తిస్మం తీసుకొని రక్రైస్తవవ్యక్తిగా మారాను. దేవుడు మనుషులను మార్చుట గొప్ప కాదు గాని నా లాంటి నిరీకషణ లేని జీవితాన్ని కృంగిన నన్ను ఎన్నుకొని రక్షించి వాడుకుంటున్న రీతినిబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి మహిమపరచుచున్నాను. ఇట్టి సాక్ష్యం మీతో పంచుకొనుటకు అవకాశమచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. నన్ను సవాస�పరచిన రోజు నుండి నేటి వరకు ఒక్క మందు కూడ నేను వాడలేదు. నాకు కాలు విరిగింది స్వస్థత పొందుటకు 6 నెలలు కావాలన్నారు. 3 నెలలు పరిచర్య ఆపలేదు సమసత మహిమ దేవునికే చెల్లును గాక నా దీన స్థితిని కటక్షించి రక్షించి స్వస్థతనిచ్చి సాక్షిగా వాడుకుంటున్న నా ప్రభువుకు నా జీవితము అంకితము చేస్తున్నాను. నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రభువు అందరినీ దీవించును గాక. ఆమెన్

Photograph from page 44 of Testimonies of Light Shining for the Lord
పేజీ 44

సాక్ష్యం 4. హిందా మతానికి చెందిన కుటుంబంలో

జన్మించాను. ముగ్గురు సోదరీలలో ఒక అకక బావ

ఆత్మహాత్య ద్వారా మరణించారు. నాన్న తాగుడుకు బానిపసై

భార్య భడడ్లను వదిలి వెళ్ళిపోయారు. తల్లి కష్టం మీద

నన్ను చెల్లిని పోషించింది. అందరూ నిరాకరించగా క్రీస్తు

అనుచరుల ప్రేమ వారిప్రార్థన పాటలు ఆకరి�ంచాయి.

క్రీస్తును నమ్మి అద్భ�తాలు చూచాము.

సిస్టర్ శ్రావణి జాషువా గారు

హెైాదరాబాద్

ఫోన్ : 9000152052

యెహె�వా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1

1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు శుబభములు కలుగును గాక. నా పేరు శ్రావణి నేను హెైాందవ కుటుంబంలో జన్మించాను. నా తండ్రి గారి పేరు సాంబయ్య గారు, తల్లి పేరు సావిత్రి గారు. వారికి ముగ్గురము ఆడ్రిల్లలము నేను రెండవ దానను. అకకకు తవారగా వివాహం చేసారు, నేను చెల్లి అమ్మ నాన్న కలిసి ఉండేవారము. మా నాన్న బాధ్యతలేనివాడిగా వ్యసనాలకు బానిసయయాడు. ఇంటిలో ఉండేవారకాదు. స్నేహితులతో కలిసి ఎప్పుడు తాగుడు వ్యసనం కలిగి ఉండేవారు. జీతం రాగానే స్నేహితుల కొరకు ఖరచు పెట్టేవారు. ఇంట్లో గొడవ పెట్టుకునేవారు. అన్నం తింటున్నామా లేదా అని గమనించేవారు కాదు. బాధ్యతలేనివారిగా ఉండేవారు, ఇంటిలో మమ్ములను బాదిించేవారు. బాల్యంలో ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఉన్న రోజులు బభయంతో గడిేపవారము. మా తాతగారు ఒకరోజు మరణించారు, నాన్న వస్తారని చూచాము రాలేదు నాన్న ఉనికి మాకు తెలియదు. నాన్న లేకపోయినా బాధలు తప్పాయని నాటి నుండి నేటి వరకు ఆనందంగానే ఉంటున్నాము. ఇల్లు నరక ప్రాయంగా మార్చి తండ్రి ఉ న్నా లేకున్నా ఒకటే అని భావించేవారము. నాన్న ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయపడలేదు. అమ్మ నేను కష్టం చేసి బ్రతికాము. మేము గవర్నవెంటు సాకలులో చదువుకున్నాము. ఇంటి ఆర్థిక స్థితిని బట్టి నేను 7వ తరగతిలో చదువు ఆ్రేసాను. మేము ఆ రోజుల్లో సారత్లో ఉండేవారము, లేసులు తయారు చేసుకొని అమ్మగా వచ్చిన సొమ్ముో జీవించేవారము. కూరగాయలు పండించి అమ్మేవారము కిరాణ కొట్టు నడిేపవారము. చీరలకు రంగులు వేసేవారము, చున్నీలు సరిచేసే వారము సాకలు పఫీజు సంపాదించుకునేవారము. అనుకోకుండా అకక బావ 2 సంవత్సరాల తేడాలో ఆత్మహాత్య చేసుకొని మరణించారు. ఈ దేవతలు మరణానికి అపపగించారని వాటి కన్నులు పెరికి వేసాను. మారకవరు లేరు. నాన్న లేడు అన్న లేడు మాకు సంతోషం కలిగించేవారెవరు లేరా అని ప్శ్నంచ సాగాను. అవి నిజానికి నిజవెైన దేవుళు ి కావని తెలసుకున్నాను. అకక బావ గార్ల మరణము ద్వారా దేవతలలో శక్తి లేదని గ్రహించాను. నిజ దేవుని తెలసుకునే భాగ్యం పొందాను. ఆ తరువాత 8, 9 తరగతులు సారత్లో చదివాను. 10వ తరగతికి చాలా ఖరచు అవుతుందని నానమ్మ దగ్గర అమ్మ వదిలిపెటటగా గవర్నవెంటు సాకలులో చేరాను. అకకడ నేను ఆనందంగా లేను, మా నాన్న ్రతాగుబోతు మమ్ములను సరిగా చూడలేదని మా మేనతతవారు హీనంగా చూచేవారు. సరెైన భోజనం, బటటలు ఉండేవి కాదు చాలా ఇబ్బందుల నెదురొకన్నాను. ఆ పరిస్థితులలో దేవుడే అడడ్ంకులన్ని తీసి ఆశీర్వాదంగా మార్చాడు. మధ్యాహ్నాం భోజనం ద్వారా బ్రతికాను. పరీకషల సమయంలో నా స్నేహితుల ఇంట్లో తిని నిద్దపోయేదాన్ని, ఆ రోజుల్లో ్రశమల గుండా వెళ�ి రోజుల్లో నిజ దేవుడు క్రీస్తును గురించి తెలసుకున్నాను. మా ఇంటికి ఎదురుగా ఒక రక్రైస్తవ కుటుంబం నివసించేవారు. వారు ప్రార్థించే వేళ్లో ఒక రెైతకు తేలు కుట్టినందన బాధలో వచ్చి వారితో ప్రార్థన చేయించుకున్న వెంటనే ఉపశమనం పొంది స్వస్థత పొందడం సవాయంగా చూచాను. తేలు కుట్టిన వ్యక్తి డాక్టు దగ్గరకు వెళ్ళవచ్చు కదా యేసు నామమును బట్టి క్రీస్తు రక్త ధార్ల శక్తిని బట్టి స్వస్థత లభించిందని గ్రహించాను. ఆ గృహంలో పాడే పాటలు, సందేశాలు వినేదాన్ని. నానమ్మ నన్ను గద్దించి వారి విశావాసంలోకి చేరదలిచావా యేసు రక్తం అంటా పలకుతారు నిన్ను ప్రభావితం చేస్తారు జాగ్రతత అన్నది. నన్ను నిరుత్సాహా పరిచేది యేసు రక్తం అంటే తెలియక బభయపడాను, నెలకు ఒకసారి జరికగ ప్రార్థనా సమావేశాలు నాకు ఆదరణ కలిగించాయి. నేను నేరచుకున్న పాట నాకు చాలా ఇష్టము. అందరిలోనా ఉన్నావు, అన్నీ నీవై యున్నావు విశావాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు ఆ పాట నేరచుకొనుటకు వారు నాకు సహాయం చేసారు. వారు నాకొక చిన్న బైబిలు ఇచ్చారు. ఇంట్లో పెటాటను కాని చదువలేదు, నేను 10వ తరగతి పూర్తి చేసి ఇంటరులో ప్రవేశించాను. కాలేజి ప్రాంతం మేమున్న ఇంటికి 10 కి.మీ.ల దారం ఉండేది. ఆటోలో వెళ�ిదానిని మాకొక చిన్న ఇల్లు ఉండేది. అది అద్దెకిచ్చాము ఆ ఇంటి నుండి కాలేజి సమీపంలో ఉండేది. చెల్లి, అమ్మ, నాన్న సారత్లో ఉండుట ఎందకని రకసముద్ం రమ్మన్నాను. మా నానమ్మ చాలా సావార్థంతో నా కొడుకు లేడు గనుక మమ్ములను ఎందుకు చూడాలని విసుగు చెందేది. తన వద్ద నుండి వెళ్ళిపో వాలని చాలా గొడవ చేసేది. ఆ రోజుల్లో అమ్మ చెల్లి దేవుని తెలసుకునే విధంగా దేవుడు సహాయం చేసారు. ఆ రోజుల్లో గొడవలు సమసిపోవాలి, మా ఇల్లు మాకు రావాలని ప్రార్థించే వారము. కాసత ఓరుపగా ఉండాలని నిరణయించుకున్నాము, ఎవరు సహాయం చేసేవారు లేరు, అది మాకు కొతత ప్రాంతం ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకోవాలని నిరణయించుకున్నాము. ఒక గది 500 అన్నారు. వారు క్రీస్తును ఎరిగినవారు. అది ఇంకా ఖా� అవవాలేదు, నా ే్నేహితురాలు ఇల్లుగల స్రీత మనుమరాలుగా ఉండుట నా భాగ్యము. నేను ఆ ఇంటివారితో కలిసి పాటలు పాడి ప్రార్థించు కున్నాము. నేను నేరచుకున్న పాట పాడి ప్రార్థించాను. నా తల్లి చెల్లి నా పాట విన్నారు. ఆ సంఘటన వల్ల నా తల్లి క్రీస్తును అంగీకరించింది. నా తల్లి తలంచినదేమనగా తనకు తన కుమార్తె శ్రావణికి క్రీస్తు అంటే ఇష్టం అని గ్రహించింది. ఆ ఇంటిగల ఆమె ఆదివారం చర్చికి ఆహావానించింది. చాలా మంచి వాక్యం బోదిించే సంఘంలో సరభయలందరినీ చక్కని ్రకమశికషణలో పెంచే సంఘము ఆత్మీయంగా బలపరిచే సంఘముగా గుర్తించాము. ఆ రోజు నుండి ్రకమంగా సంఘ ఆరాధనలో పాలుగనేవారము. బైబిలు జా�నము పొందే అవకాశము కలిగింది. రక్షణపొంది నీటి బాప్తిస్మం తీసుకున్నాము. మమ్ములను నడిపించిన స్రీత మరొక చర్చికి వెళ�ివారు. మేము చర్చి మార్లేదు. ఇలా జరికగ ్రకమంలో ఆర్థికంగా ఇబ్బంది పేవారము. రషను భయ్యం వండుకొని పచ్చళ్ళతో కాలము గడిేపవారము. ఈ విధంగా ఒక సంవత్సరము గడిపాము. మాంసం, చెపలు తెచ్చుకున్నప్పుడు బుద్దింకలు ఆవరించేవి. ఆ శోధన నుండి విడిపించాడు. మా అమ్మ పొలంలో పెసల్లు గుగిగళుి చేసుకొని తినేవారము. మా నానమ్మను బ్రతిమలాడాము. అద్దె కటటలేము మాకు తినడానికి లేదు అని చెపపగా జాలిపడి అద్దెను తీసుకోలేదు. అది కొంత వరకు మాకు సహాయపడినట్లే ఒకసారి 300 కరెంటు భల్లు వచ్చింది. మా వద్ద డబ్బు లేదు సిలువ గురతు వేసి ప్రార్థన చేయగా 50మాత్రమే వచ్చేది. ప్రభువు అద్భ�తం చేసారు. మేము బాప్తిస్మం తీసుకున్న తరువాత అద్భ�తాలు చూచాము. ఇంటరులో 85% ఉతీతరణత పొందాను. డి^్ర కాలేజి ప్రవేశం కొరకు ప్రార్థించాను. ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు. యోహాను 14లో వాగా�నం బట్టి ఉపవాసంతో ప్రార్థించాను. మీ హాృదయమును కలవరపడనీయకుడి మీకు స�లం సిద్ధపరచవెళుిచున్నాను, నేను ప్రార్థించిన పఘలితంగా ఖమ్మం కాలేజిలో అడ్మిషను ఉందని ఫోను వచ్చింది. నా దాతను నీకు ముందుగా పంపుదును అనే వాగా�నం ద్వారా ధైర్యంగా వెళ్లాను. ప్రార్థన ద్వారా ఆ కొతత ప్రాంతం వెళాిను, ఇంగ్లీషు మీడియంలో అడ్మిషను దొరికింది. గత 10 సంవత్సరాలుగా మాకు 50 రూపాయలు కరెంటు భల్లు రావడం దేవుని కృప. అది తెలిసి మా ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపడ్డారు. గతంలో చదువులో వెనుకబడినపుడు బాప్తిస్మం తీసుకొని దేవునిప్రేమలో ఎదికగ కొలది ప్రథమ ్రశ�ణిలో పాసయయాను. వరంగలల్లో చదువుటకు ఇష్టంలేక ప్రార్థన ద్వారా ఖమ్మంలో సీటు పొందాను. హాస్టలకు దారి తెలియదు నన్ను స్నేహితులు మధ్యలో వదిలేసారు. ప్రార్థన చేసుకుంటా దైవ నడిపింపుతో హాస్టలు చేరాను. నన్ను అవమానం చేసారు. కొందరు అబ్బాయిలు నన్ను వెంబడించగా వారికి అనుకూలంగా లేనందన అపహాసించేవారు. నేను మౌనం వహించాను. దేవుని కృపవల్ల చర్చి దగ్గర నాకు హాస్టలు సిద్ధపరిచారు. వారానికి ఒకసారి కొందరు విశ్వాసులు హాస్టలులో బైబిలు స్టడ� తీసుకునేవారు. నేను చర్చికి సమయానికి వెళ్ళి సహావాసంలో గడిపేానను. దేవుని దయ వల్ల మంచి ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలిపారు. డి^్రని పూర్తి చేసుకున్నాను ఆత్మీయంగా దేవుడు బలపర్చారు. బలవెైన గాలి తుఫానులలో దేవారు వృకషము వేళుి పాతకొని పోయినట్లు నా ఆత్మీయ జీవితం లోతుల్లోకి నడిపించబడి నేను దేవునిలో స్థిరపడి ఆనందించేదాన్ని. విశావాసమనే వేళుి లోతగా పాతుకున్నాయి నా విద్యాభ్యాసంలో ఎదురొకన్న అద్భ�తములు వివరించగలను. దేవుని చిత్తంలో నా వివాహం బభక్తి గల జాషువా గారితో జరిగింది. నాకిద్దరు భడడ్లను ప్రభువిచ్చారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. రెండవ భాగము శర్వాణి సిస్టు గారి సాక్ష్యం నా పదవ తరగతి చదివే రోజుల్లో మా నానమ్మ అతతయ్యగారు పశువులను మేపుటకు }రి చివర 9 గంటల లోపు చేర్చాలి. తలపై బేసిన్తో ేపడ సేకరించే దానిని. చింపిరి జుట్టు పాత బటటలతో ఉన్న నన్ను చూచిన నా స్నేహితులు హేాళ్న చేసేవారు. ఇంటికి వచ్చి సా�నం చేసుకొని సాకలుకు వెళ�ిదానిని. తోటి విధ్యారు�లు అవమానించగా సాకలు మానివేసేదానిని. అవమానం లేమని క్రీస్తు కొరకు ఓరచుకున్నాను. 10వ తరగతిలో 82% ఉతీతరణత నిచ్చారు. అవమానించిన వారి మధ్య దేవుడు ఘనపర్చారు. రెైలు ప్రయాణం చేసి కాలేజికి వెళ�ి రోజుల్లో దేవుని గురించి బాగా గ్రహించి నవ్ముకున్న రోజుల్లో దేవుడే ఆదరించి నడిపించాడు. బంధువుల ఇంట్లో చేరి చదువుకునే రోజుల్లో వారు ఆహారం సరిగాగ పెట్టేవారు కాదు, చాలా ఆకలితో ఉండేదానిని మా నానమ్మ సహించేది కాదు. రహాస్యంగా దొంగతనంగా రెండు ముద్దలు పచ్చడితో లేదా పపపుతో తినేదానిని. మధ్యహ్నాం భోజనం నాకు ఆధారం ఉండేది. పరీకషల సమయంలో స్నేహితురాలి ఇంట్లో తినేదానిని నాన్నమ్మ బయటికి వెళ్ళినపుడు 2 నిమషాలలో అన్నం తినేదానిని ఆమె చూడకుండ రహాస్యంగా తినేదానిని. రెండు ముద్దలు తినే స్థితిలో నుండి నేడు సమృది�తో తృప్తి చెందు రీతిగా నేడు దీవించారు. నేనీ స్థితిలో కొనసాగించ లేక అమ్మను చెల్లిని రమ్మన్నాను. అమ్మ నిరాశలో మందు తాగి మరణించ దలిచింది. పెద్దేపగు కాలిపోయింది. మా ఆస్తి లకోకవాలని బంధువులు ఆశించారు. నా వివాహా ప్రయత్నాలు విపఘలమయయాయి. అమ్మ చాలా సీరియస్ గా ఉంది. వరంగల్లో మా బంధువులు చూచుకునేవారు. కొతతగా వచ్చిన డాక్టు సిలువ ఆకారంలో ఉన్న బైడ్పై ఉంచి ఆపరషను చేసారు. కొందరు ప్రభువు ప్రేమ చూపారు. మేము అద్దెకు ఉన్న యజమాని చర్చి సహావాసానికి ఆహావానించారు. చివరకు సవాంత ఇంటిలో మా నానమ్మ బంధువులు మేము ఉండడానికి అనుమతించలేదు. చాలా కి�షట పరిస్థిలో చలికాలంలో జీవించాము. మా సవాంత ఇల్లు అద్దెకిచ్చారు. వెనుక చిన్న భాగంలో సామాను పెట్టుకొని చలికి ఎండకు అరుగు మీద నేను చెల్లి అమ్మ పడుకున్నాము. 2 నెలలు గడిపాము. మా పకక ఇంటి వారు మా స్థితి చూచి కొతతవారెైనా మాపై జాలి తలచి మా బంధువులను ఒప్పించి మా ఇల్లు మేము నివసించడానికి అనుమతి పొందు ధన్యతనిచ్చారు. నేను మంచిగా చదివి నా జా�నం నీ మహిమ కొరకు ఉపయోగిస్తానని ప్రార్థించగా ఇంటరులో 86% ఉతీతరణత సాదిించాను. ఏ పారీటకి వెళ�ిదానిని కాదు ఆ సమయంలో బైబిలు చదివి ఉపయోగకరవెైన పనులు చేసుకునేదానిని. కొన్ని పరీకషలు ఆదివారం ఉండగా 12 గంటల వరకు ఆరాధనలో పాలుగని 1 గంట కాలేజిలో పరీకష రాయగా మంచి మారుకలు పొందాను. నా తల్లి మా కొరకు చాలా ్రశమంచేది. టిరకకట్టు లేకుండ రెైలు ప్రయాణం చేసి కటైటలు తెచ్చినపుడు పాము కనిపించగా మానేసింది. నేను బాగా చదివి అమ్మను సుఖపెటాటలనుకునేదానిని. కొంచెం తిని సరిపోయిందని అమ్మకు చెల్లికి మగిల్చేిదానిని. నేడు సమృది�తో జీవింపచేసారు. ఖమ్మంలో ఆత్మీయంగా దేవుని మీద ఆధారపడు కృపనిచ్చారు. అంధకారం నుండి విడిపించి వెలుగు విలువ తెలియచేసారు. ఒంటరి తనంలో దేవుని సన్నిదిి అనుబభవించగలిగాను. నా గురించి ఆలోచిస్తూ నా పరిచర్య గురించి ఇతరులకు పరిచయం చేసే ధన్యతనిచ్చారు. ఇతరులకు దేవునిని పరిచయం చేసే పనిలో �నమయయాను, బైబిలు చదువుట, ప్రార్థించుట నేర్పించాను. రోజు ఒక వాక్యం నేరచుకొను రీతిగా ప్రోత్సహించాను. నేను కొంచెం డబ్బుతో హాస్టలకు వెళ�ిదానిని. అందరు బయట ఎన్నో కొనుకొకని తినేవారు. నేను వ్యర్థంగా ఒకక రూపాయి ఖరచు పెటటలేదు. పెన్ను పైపైన రాసి ఇంకు సేవ్ చేసేదాన్ని. సినిమా చూడడానికి 1000 ఇస్తామని శోదిించారు. నేను ఏనాడు ఆ శోధనకు గర కాలేదు. పరీకష పసంటరుకు వెళ్ళగా బభయంతో జవారం వచ్చింది. 107 జవారంతో దగ్గరలో ఉన్న ఆసుప్రతికి వెళ్ళగా 20రూ ఉన్నవి ఇంజకషను అవసరం అన్నారు, ఇంజకషను 80రూ. డాక్టు పఫీజు 100రూ. మందులు 100రూ వెుుతతం 300 కావాలని డాక్టు చెపపగా నా దగ్గర 20 రూపాయలు ఉందని ఏడా�ను ఆయన జాలిపడి 10రూ తీసుకొని 10 రూ. ఇచ్చాడు. మందులకు 180రూ కాగా 10 రూ మాత్రమే తీసుకున్నారు. వీరికి దేవుడు సహాయం చేయు ్రేేణ ఇచ్చాడు. డాక్టు గారిలో దయ కలిగించిన దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలిపాను. ఒకసారి లైకకల పరీకష రోజు మధ్యలో లేచి పరీకషకు వెళాిను. సరిగాగ రాయలేక పోయాను. ముందు రోజు చర్చిలో స్రీతల కూడికకు అకకడే ఉండి రెండవ పరీకష రాసాను. సరిగాగ 35%తో పాసయయాను. నా తల్లి ఆ కాలేజిలో గోలడు వెుడల్ పొందాలని కోరింది. దాని కొరకు ప్రార్థించాను. 75% ఉతీతరణత పొందాను వెుుదటిగా ఇం^్లషు మీడియంలో చేరి పఘస్ట క్లాసు మారుకలు పొందాను. ఎలా చదివాను ఎలా ఉతీతరుణరాలయయావని ప్శ్నంచేవారు, ప్రభువా నాకు జ్ఞాపకశక్తిని ఇయ్యండి అని ప్రార్థించేదానని తెలిపాను. కొన్ని జవాబులు 4 లేక 5 సారి వ్రాసి చూచుకొన్నందన జ్ఞాపకం ఉండేది. వినయంతో ప్రార్థన చేయగా దేవుడు దయ చూపాడు. సమయం సదివానియోగం చేయలని టయాషను చ్పెేెదానిని. నా డబ్బులు అమ్మకు పంపేానిని. అమ్మకు ఫోను కొనిచ్చాను. నా పుస్తకాలకు నాసవాంత అవసరాలకొరకు కొంచెం డబ్బు ఉంచుకున్నాను. పసలవు దినాలు 2 నెలలు ఉండగా వారనుగాఉండలేక మంచి మారుకల కొరకు ్రశమంచి మంచి మారుకలు పొందాను. నా స్నేహితులు అసాయతో పుస్తకాలు లేకుండా చేసారు. నా సీనియర్ ఒక పసట్ నాకు ఇచ్చి ఆదుకున్నాడు. ఆ పరీకషలలో దేవుడు నాకు ఘనవిజయం ఇచ్చారు. ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాను. నా వివాహా అనుభవాలు : నా తల్లి విగ్రహాలు వదిలి నా ప్రాంతం వచ్చింది. అందరం చర్చికి వెళ�ివారము మాంసం వండిన రోజు ఇంట్లో బుద్దింకలు ఆవరించేవి. కూరగాయలు దొరికేవి కాదు చాలా ఇబ్బంది పడ్డాము. పాస్టు గారికి ఫోను బహ�మతిగా ఇవవాగా ఆయన ఫోను నేను కొనుకుకన్నాను. దానిలో చాలా ఫోను నంబర్లు, ఫోటోలు ఉండేవి. నేను కాలేజికి వెళుినపుడు కొందరు అబ్బాయిలు వెంటపేవారు నన్ను పెళ్ళి చేసుకో అని అడిగి చిరాకు పెట్టేవారు. నా ఫోనులో ఒకపోటో చూపించి నాకు ఇతనితో నిశ్చిితాతర్థం అయిందని చెప్పి తప్పించుకున్నాను. వారికి తారీఖు కూడ చెప్పాను. దేవుడు ఆమెన్ అన్నారు నేను యాదృచ్చీికంగా చెప్పిన వ్యక్తితో నా వివాహం నిశ్చయవెైంది. మేము ఇద్దరము 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలి. ఒక రోజు రాత్రి సంపూరణ రాత్రి ప్రార్థన చేసుకోవాలి వాక్యం ప్రార్థన గురించి మాట్లాడుకునేవారము. ఇద్దరం బభక్తితో గడిపాము. వాక్యం చదివావా ప్రార్థన చేసావా అని ప్రార్థించేవారు. ఒక గంట ప్రార్థన చేయాలి 5 నిమషాలు మాట్లాడాలని నియమం పెటాటరు. మా వివాహా బంధం కేవలం వాక్యం ప్రార్థన ద్వారా జీవించేవారము. దేవునిని మహిమపర్చివారము నా వివాహం చేయదలిచినపుడు నా తల్లి నీకు ఎలాంటి భర్త కావాలని అడిగింది. తెల్లగా ఉండాలి ఎతుతఉండాలి, ఉద్యోగం చేయాలి హెైాదరాబాదులో ఇల్లు ఉండాలని కారు ఉండాలని కోరిక తెలిపాను. నేను వివాహం చేసుకున్న జాషువ గారికి కారు లేదు అయినా వివాహం అయింది. నా హాృదయ వాంచ్లిు తీర్చారు. వివాహం తరువాత పాస్టుగా ఉండి ఉద్యోగం చేసేవారు. మేము ఉన్న ఇంటి పకకన టీ.వి.లో పెద్ద శబ్దం వచ్చేది. యుద్ధం యెహోవాదే అని పాడాను వారి టి.వి. పగిలిపోయింది. మా ఇల్లు చిన్నదిగా ఉన్నప్పుడు పెద్ద ఎలకలు ఉండేవి. వెాకరించి ఎలకలను తరిమవేయమని ప్రార్థించాను. పిల్లి వచ్చి ఎలకలను తీసుకొని వెళ్ళింది. ప్రార్థన ద్వారా అద్భ�తాలు జరిగాయి దేవునికే మహిమ కలుగును గాక. నా భర్త తన సాక్ష్యం క్లుపతంగా వివరించారు జాషువా గారు 7వ తరగతిలో పాల్ యాంగిచో గారి సాక్ష్యం చదివారట తన భార్య ఎలా ఉండాలో అన్ని విషయాలు వ్రాసి పెట్టుకున్నారట. య�వవానంలో చాలా సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడు సరిగాగ 7 వ తరగతిలో రాసిన లిస్టు ప్రకారం ఏది తప్పిపోకుండ అన్ని నెరవేర్చారు, బభక్తి గల వివాహా బంధం దేవుడు మంచి భడడ్లనిచ్చారు. పాస్టుగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నారు. నేను నా ఇంటివారు యెహోషువ వలై దేవునిని సేవిస్తున్నాము. నా బాల్యం నా గతం అన్ని చేదు అనుభవాలు ఎదురొకన్నాను అనేకులకు ఆదరణ కలిగించి ఆర్థికంగా ఆదుకునే స్థితిలో నన్ను ఉంచి దీవించారు. మా సేవ కొరకు ప్రార్థించండి. దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమేన్.

Photograph from page 53 of Testimonies of Light Shining for the Lord
పేజీ 53

సాక్ష్యం 5. నా కుటుంబం హిందా ఆచారాలు పాటిస్తున్న

రోజుల్లో దష్ట శక్తి వల్ల ఒక అన్నకు మరణం

సంబభవించగా ఒక విశ్వాసి హిందా మతం నుండి

క్రీస్తును నమ్మి మాకు క్రీస్తు గురించి తెలుపగా మా నాన్న

ప్రార్థించగా క్రీస్తు దర్శించారు. మేమంతా క్రీస్తునే సేవిస్తూ

పాస్టుగా ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్ ఘంటసాల దావీదు రాజు గారు,

ఫోను నం. 9550229888

్రైకలారు

కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రక 3:20 పరిచయం: ప్రభువు నామంలో మీకు నా వందనములు. నా పేరు దావీదు రాజు నేను హిందా సంప్రదాయంలో జన్మించాను. మా తల్లిదండ్రులు క్రీస్తును నవ్మారు. మేము ముగ్గురము సోదరులం మాఅన్నకు సంబభవించిన వింతవ్యాదిి వల్ల క్రీస్తును అ్రశయించిన తరువాత నేను జన్మించాను. ఎందరో వెైదయలను సంప్రదించారు. మా అన్న మార్చ�తో బాధపేవాడు నోటినండి సొంగ కారది. నరాల డాక్టును కూడ సంప్రదించాము, వెదడు ద్వారా వచ్చిందని అందరిని సంప్రదించాము. రోగ నిరా�రణ కాలేదు. సరిగాగ రాత్రి 7 గంటలకు వ్యాదిి ఆరంభవుయేయది. రోజు ఆ సమయంలో చాలా కలవరపేవారము. మా నాన్న గారు క్రీస్తు విరోది,ి రక్రైస్తవ్యాన్ని ఇష్టపేవారు కాదు. వెుండితనంగా ఉంటా వారు నమ్మినదే సత్యమని భావిస్తూ సంఘాలను కూల్చిివేయు సరభయలతో ఏకీబభవించేవారు. గ్రామ పెద్దలలో ఒకరిగా ఉండేవారు. తీరుప తీర్చివారిగా ఉండేవారు. రక్రైస్తవ్యాన్ని ద్వేషించేవారు. మా గృహంలో చీకటి ప్రవేశించగా క్రీస్తు మాకు దొరికారు. మేము మా స్థితిలో వెుక్కని దేవుడు లేడు, తిరుగని పుణ్యకేష్రతాలు లేవు, అన్ని ప్రయత్నాలు చేసాము. యాతికులు అనగా ప్రయాణం చేసేవారికి ఆ పేరు ఉంటుందని గ్రహించాను గతంలో మరచిపోయిన వెుకుకలు ముడుపులు ఉన్నచో అన్ని ప్రాంతాలు తిరిగి మోకాళ్ళపై గుడి వెుట్లు ఎకేకవారము. చేతితో కొబ్బరికాయ కొట్టి బభక్తి చేసేవారము. ఏలియా ప్రార్థించినపుడు బయలు దేవతలు వారి బయలు దేవునికి ప్రార్థించారు, వారి శరీరము గాయము చేసుకున్నారు. మేము ఆ విధంగా ప్రయత్నాలు చేసి అలసిపోయాము. మాంత్రికులు ఏ పని చేయమన్నా పాటించేవారము. చివరకు హేాయవెైన పందుల రక్తంతో సా�నం చేయమన్నారు. వినుటకే అసహ్యావెైన పని ఆశతో స్వస్థత కొరకు అన్ని పాటించాము. ఎందరో ఇట్టి బాధ కలిగినవారు బైబిలులో ఉన్నారు. రకత స్రావం కలిగిన స్రీత అన్ని ప్రయత్నించి విపఘలవెై క్రీస్తును చేరి స్వస్థత కోరింది. బయుటకు చెప్పుకోలేని స్థితి కలిగిన స్రీతకి క్రీస్తు దొరికారు. ఆమె విశ్వాసము ఆమెను సవాస�పరిచింది. నాలో ప్రభావం తొలగిపోయిందని క్రీస్తు తెలిపారు. ఎందరో ఆయనను తాకినా ఆయన ఆమెను గుర్తించారు. అన్ని ప్రయత్నాలు విపఘలమయినపుడు ప్రభువు చెంతకు చాలా మంది చేరుతారు. మా అన్నకు అకాల మరణం సంబభవించింది. అందరం నిరాశ దు:ఖంలో మునిగాము. మాలో ఒక వ్యక్తి చెప్పినదేమనగా నీ కుటుంబమంతా దష్ట శక్తి ప్రభావం వల్ల మరణిస్తారని చేతబడి జరిగిందన్న సత్యం చెప్పాడు. మమ్ములను ఎవరా రక్షించలేరు అన్నాడు. మీ మీదికి బభయంకరవెైన శకుతలను పంపారన్నాడు. ఎవరా తట్టుకోలేరు అన్నాడు. మా అన్నకు అదే వ్యాదిి కలిగింది. దష్టశక్తి ప్రతి వ్యక్తిని మరణానికి అపపగిస్తుందని అర్థమయింది. వారి చేతిలో మరణించుటకు బదులుగా మనమంతా మరణించుట ఉతతమమని గ్రహించాము. మా అన్న మరణించాక ముందు పెద్దవడిడ్ రంగారావు గారి భార్య క్రీస్తు విశ్వాసి మమ్ములను దర్శించింది. ఆమె పేరు పాపమ్మ, మా నాన్నకు ఆమె వదిన వరస అవుతారు. ఆమె ఏదో ఒకరోజు క్రీస్తు శక్తిని గ్రహించి క్రీస్తును వెంబడించగా వెలివేయబడి ఎన్నో ్రశమలు పడింది. ఆమెకు ఎర్రని బటటలిచ్చి గాజులు ఇచ్చి తలపై బాడిద చల్లి రకరకాలుగా హింస్కు గురి చేసారు. క్రీస్తు పేరు చెప్పుటకు బభయపేవారు. ఆమె మా అన్నయ్య పరిస్థితి తెలసుకొని క్రీస్తు సమసత రోగాలను సవాస�పరచనని మా అన్నకు స్వస్థత కావాలని క్రీస్తును ఆ్రశయించాలని మాకు చెప్పడానికి మా ఇంటికి వచ్చింది. మా నాన్న అసరభ్యంగా మాట్లాడి క్రీస్తు పేరు నా ముందర ఉచ్చరించరాదు నిన్ను హింసించమని నేను నీ భర్తకు చెపపగలను ఆయనకు కూడ క్రీస్తు పేరు ఇష్టం లేదని తెలసు అని ఆమెను బైదిరించి బభయపెటాటడు. ఆమె రహాస్యవెైన బభక్తి చేస్తుంది గనుక మర్లా వచ్చింది. క్రీస్తుతో పరిచయము : ఆమె రెండవ సారి వచ్చి క్రీస్తును ఆ్రశయించండి మరణము తప్పించుకోగలరు ఖరచు లేని పని అన్నది. మేము మరణానికి సిద్ధమయిన సమయంలో అయయా! యేసు ప్రభువును నమ్మండి ఆయన సవాస�పరచువాడు, క్రీస్తు గొప్ప దేవుడు నీవు ఒక్కసారి విను అన్నది. నీవు ఎవరి దగ్గరకు పోవలసిన అవసరం లేదు నీవు ఉన్న చోటనే యేసయ్యా, నన్ను కషమంచు, కనికరించి నా భడడ్కు స్వస్థత కలిగించు అని ప్రార్థించమని తెలిపింది. నిజమే క్రీస్తు ప్రేమ ఆమెను బలవంతం చేయగా ఆత్మల జాలరిగా ్రశమను హింసను ఎదురొకన్ననా క్రీస్తు శక్తిని ప్రకటించుటకు వెనుదీయలేదు. ప్రతి విశ్వాసి కరతవ్యం అలా ఉండాలని క్రీస్తు అభిలాష అయి ఉన్నది. నా గతి చూడయయా కన్నీరు తుడిచే దేవుడు ఉతతముడని రుచి చూచి తెలసుకొనుడని ఆ ప్రభువును నీవు పిలువగానే ఆకాశము నుండి దిగివచ్చి సవాస�పర్చగల సమరు�డని ఆమె ప్రాధేయపడి తెలిపింది. అపపటికి అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. డబ్బు పోయింది. మరణించడానికి సిద్ధంగా ఉండగా ఆమె మాటలు నవ్మాము. మా నాన్న క్రీస్తును ప్రార్థించాలని ఇష్టపడి ఒప్పుకున్నారు. మా నాన్న క్రీస్తు పటము తెచ్చి దానిలో దేవుడంటాడని దానిని పెటాటడు. దీనంగా వెాకరించి యేసయ్యా నేను విన్నదానిని బట్టి నీవు గొప్ప దేవుడవని, ప్రార్థన విని ఆకాశము నుండి దిగి వచ్చి జవాబు దయచేయువాడవని, ప్రతి రోగ సమస్యను పరిషకరించగలవని నిన్ను ఆ్రశయిస్తున్నాను. నీవు నన్ను రక్షించు కాపాడు విడిపించు ఈ విధంగా కొన్ని మాటలతో తెలిసి తెలియని విధంగా ప్రార్థన చేసారు. ఆ రాత్రి కలలో ఒక వ్యక్తి నాన్నను దర్శించారు. ఆయన తలుపు తటాటరు చాలా గాలి వీస్తున్నపుడు తెల్లని అంగీ ధరించారట గాలికి ఆ అంగీ రెపరెపలాడుట చూచాడు. నీవు ఎవరము అనిప్శ్నంచగా నీవు నన్ను పిలిచావుకదా నేనే నజరయుైన క్రీస్తును అని పరిచయం చేసుకున్నారట. మోకాళుి అరికగ రీతిగా గుడిలో ప్రదకిషణలు చేసినా చెప్పినవారందరి మాట చొపపున పూజలు పునసాకరాలు చేసినా పుణ్యకేష్రతాలు తిరిగినా ఎవరా పలకలేదు కాని యేసయ్యా చిన్న ప్రార్థన చేయగా ఉన్న స�లములో ఇంటికి వచ్చి నేనే క్రీస్తునని తెలిపారు. దేవుడు మా నాన్నతో చెప్పినదేమనగా నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నీ రోగాలనుండి విడిపించడానికి వచ్చాను. నీ ఇంటిలో చీకటి శకుతలను తొలగించడానికి వచ్చాను. నీకు ఉన్న కట్లను విపపుటకు నిన్ను నడిపించుటకు, ఆదరించుటకు వచ్చాను. నీకు నాటబడిన మేకులను తీయడానికి వచ్చానని తెలిపారు. నేను నజరయుైన యేసును అన్నారు. మా నాన్న వెంటనే నమ్మలేదు. నీవు ఖా� చేతులతో వచ్చావు నీవు గాలికి ఎగిరిపోవు స్థితిలో ఉన్నావు, నీవు చెకక సిలువలో వ్రేలాడుతా నీవు రక్షించుకోలేకపోయావని విన్నాను. శ్రతువులచే చంపబడ్డావని చ్రిత్ర తెలసు, ఆ క్రీస్తును గురించి ప్రకటిస్తున్నారని ప్రజలంతా అనుకుంటున్నారు. అది నవ్మాను, నన్ను రక్షించడానికి వచ్చావా అని నన్ను తీసుకొని వెళ్ళి ఒక స�లంలో తవివా చేతబడి వసతువులన్నీ నాకు చూపించారు. నీ కుటుంబం పూర్తిగా నాశనం కావాలని దష్టశకుతలను పంిన స�లమీదే నాకు చూపించారు. ఒక బుమ్మ మరపకాయలు, నిమ్మకాయలు ఉన్నవి చూచి మా నాన్న ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు వెంటనే నేను సరవాశక్తి గల దేవుడను నాయందు అన్ని శకుతలు గడగడలాడాలి దష్టశకుతలపై నాకు అదిికారం ఉంది అని వివరించగా కల ముగిసింది.

ఆ తరువాత మా నాన్న ఉదయాన్నే లేచారు, నా తల్లిని పిలిచి ఆ రాత్రి చూపిన స�లంలో గొరుయ తీయగా అన్ని చూచారు ఆ స�లంలో మోకరించి ప్రార్థన చేసారు. అయయా! ఒక్కసారి ప్రార్థించగా తలుపు దగ్గర నిలుచుండి తట్టిన దేవా! నీకు వందనాలు అపపటి నుండి క్రీస్తు రక్షకుడు సజీవుడు అని అందరం నవ్మాము. క్రీస్తు మమ్ములను మరణం నుండి తప్పించారు. వెుుతతం విగ్రహాలు సంచిలో సేకరించి దారంగా పారవేసారు. ఏ సేవకుని ద్వారా క్రీస్తును నమ్మలేదు, క్రీస్తు దర్శినం ద్వారా నవ్మాము. క్రీస్తును నమ్మిన దైవజనులను సంఘాన్ని ఆ్రశయించాము. మా ఇంటిలో చీకటి దారమయింది. క్రీస్తు ఏదైనా చేయుటకు సమరు�డు. దినములు చెడడ్వి గనుక జ్ఞానులవలై నడచుకుందాము. సువార్త బోదిించినపుడు మనం నిర్లకష్యం చేయరాదు, సువార్త ద్వారా క్రీస్తును నమ్మి రక్షణ సీవాకరించాలి. వెైదయలు వెైద్యం చేయలేని రోగాలు వస్తున్నాయి. రకరకాల రోగాలతో బాధపడువారు అనేకులున్నారు. వయసుతో పని లేకుండా అందరికి మరణం సంబభవిస్తుంది. పుస్తక పరిచర్య ద్వారా సాకష్యాలు ప్రచురించు చుండగా క్రీస్తును మీ హృదయంలోకి ఆహావానించండి. ఈ సాక్ష్యం ప్రభువు నామంలో మీకు దీవెనకరంగా ఉండాలని నా కోరిక. నా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీరు క్రీస్తు ప్రేమలో సాగిపోతూ నిత్యతవాం చేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

↑ పైకి / Back to top