Chapter 4 of 14

సాక్ష్యాలు 6–8

Photograph from page 58 of Testimonies of Light Shining for the Lord
పేజీ 58

సాక్ష్యం 6. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

చదువుకునేరోజుల్లో బేతని సహావాసంలో ఉన్నప్పుడు

దేవుని శక్తిని పొందేవారము. గొప్ప విద్యా వేతతగా చదివి

ఇంజనీరింగు కాలేజిలో ప్రొపెఫసరుగా నిలిచాను. బభక్తి గల

ఆరాదిికుడిని భర్తగా పొంది సేవలో సాగిపోతూ సాక్షిగా

జీవిస్తున్నాను.

సిస్టర్ సుమా నీల గారు

విజయవాడ / అవనిగడడ్

9848359361

""అనుకూల సమయమందు నీ వెుుర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మకికలి అనుకూలవెైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరిందీి 6:2,3

1. పరిచయం:

ప్రభువు దివ్య నామమునకు సదా మహిమ కలుగును గాక. నా జీవిత సాక్ష్యం వివరించు మహా భాగ్యము, అవకాశ మును బట్టి ఆయన గొప్ప నామమును ఘనపరచుట నాకు ఆదిిక్యత. నా పేరు సుమ రాజ్ నాన్నగారి పేరు వర ప్రసాద్ గారు అమ్మగారి పేరు ఎలిజబైత్ గారు మాది కృషాణ జిల్లా బందరు నేను తల్లిదండ్రులకు రెండవ సంతానముగా జన్మించాను. మాది రక్రైస్తవ కుటుంబం మా అమ్మగారి నాన్నగారు సి.యస్.� పాస్టుగా పని చేసారు. ఆయన పేరు శ్రీ రాజరత్నం గారు. సహాజంగానే నాకు దేవుని పట్ల నమ్మకం బభక్తి ఏరపడ్డాయి.

బాల్యంలో నాకు ఏ సమస్య ఎదురెైనా తాతగారిని సమీపించి ప్రార్థన చేయించు కునేదానిని అదంతా నామకార్థ రక్రైస్తవ జీవితం గాని లోతైన ఆత్మీయ అనుభవాలు లేవు. హెైాసాకలు విద్యాభ్యాసం విచ�పట్నంలో ముగించిన తరువాత ఇంజనీరింగు డిప్లొమా కోర్సు కరీంనగర్లో చదువవలసి వచ్చింది. ఆ సమయంలో వెుుదటిసారిగా నా తల్లిదండ్రులకు దారంగా ఉండవలసి వచ్చింది. హాస్టలు జీవితం జీవించుట తల్లిదండ్రులకు బాధకరంగా ఉండేది. ఒంటరిగా ఎలా జీవిస్తుందో ఎలాంటి స్నేహితులు ఉంటారో అని బభయాందోళ్న చెందాను. అది కేవలం ఆడ్రిల్లలకే కేటాయించబడిననా కొతత లోకము కొతత వాతావరణము పూర్తిగా దేవుని చితాతనుసారంగా జీవించుట కన్నా లోకంలో స్నేహితులతో జీవించుట ఆహ్లాదకరంగా ఉండేది. పదవ తరగతిలో ఉండగా చాలా మంచిగా చదివాను. ప్రభువు సవారానికి దారంగా జీవించినందుకు దేవుని బభయం లేకుండా జీవించినందుకు డిప్లొమా వెుుదటి సంవత్సరంలో అపజయాన్ని ఎదురొకన్నాను. నేను ఆ స్థితి తట్టుకోలేకపోయాను. వెుల్లగా ప్రభువు చెంత చేరి ప్రార్థన చేసాను. ప్రభువా నాకు ఎందుకు ఈ స్థితి వచ్చింది? నన్ను కషమంచు నీ మార్గమును తప్పాను. నా పొరపాటును గ్రహించాను. దేవునికి దారవెై స్నేహితులను సంతోషపెట్టుటలో సమయం వ్యర్థపరిచానని పూర్తిగా గ్రహించాను.

తరువాత రెండవ సంవత్సరములో నా జీవిత విధానంలో మారుపతో జీవించగలిగాను. ్రకమంగా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుటకారంభించాను. రో� ఉదయమే లేచి ప్రార్థించే సమయంలో రెండు విషయాలు విన్నవించుకునే దానను. నేను నాకు అంగీకరంగా జీవించే రీతిగా నీవు నన్ను చూచినపుడు తృప్తిపే రీతిగా జీవించాలి. నా తల్లిదండ్రులు నన్ను చూచి సంతృప్తి చెందాలి అని ప్రార్థించేదానిని. స్నేహితులతో కలిసి సమయం వృథాపరచుట ఆపివేసాను. నా విద్యకు దైవ వాక్యం ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చేదానిని. నా జీవిత విధానమంతా పూర్తిగా మార్చుకున్నాను. వెుుదటి సంవత్సరము మారుకలు పరిగణనలోకి తెస్తారని చాలా బభయపడి ఏడా�ను. నా స్నేహితులు చెప్పిన సత్యమేమనగా వెుుదటి సంవత్సరం మారుకలు పరిగణనలోకి తేరని రెండవ సంవత్సరం నుండి వస్తాయని తెలిపారు. మంచి మారుకలు వస్తాయి గనుక బభయపడి బాధపడకని తెలిపారు. ప్రభువు దగ్గర చేరి రెండవ సంవత్సరం అన్ని సరై�కుటలు పాస్ కావాలని ప్రార్థించేదానిని. రెండవ, మాడవ సంవత్సరంలో ప్రథమ ్రశ�ణిలో పాసయయాను. గొప్ప ధన్యతనిచ్చి దీవించారు. నేను }హించని గొప్ప విజయం పొందాను. నా యిా అనుభవాన్ని బట్టి మీరు ప్శ్నంచవచ్చు. పదవ తరగతిలో ఉన్నవారితో ప్రభువు మాట్లాడుతారాని సంశయం రావచ్చు. ప్రభువు కన్నులు చిన్నవారిపై ఉంటాయి దేవుడు చిన్న వయసులో ఉన్నవారితో మాట్లాడుటకు ఇష్టత చూపువాడు తల్లి గర్బ�ములో ఉన్నపుడే ఆయన కను దృష్టి మనమీద ఉంటుంది.

బాల్యంలో నా అనుభవము :

నేను 6 నెలల పాపగా ఉన్నపుడు నాకు అంతు తెలియని బలహీనత నన్ను ఆవరించింది. ఆ రోజుల్లో విజయవాడలో ఉండేవారము. విరోచనాలు, వాంతులతో బాధపడాను. ఎంతో మంది డాక్ట్లను సంప్రదించినా సవాసతత రాలేదన్నారు. బకకచికిక ఎముకల గాడువలై ఉన్నావని నాన్న తెలిపారు. నీవు బ్రతకుతావని తలంచలేదు. నేను పని పూర్తి చేసుకొని ఇల్లు చేరగా అన్నం తినడానికి ఇష్టత లేక చాలా చింతలో ఉండేవారము అని తెలిపారు. భడడ్ బ్రతికితే నీ సేవకు సమర్పించగలనని తెలిపింది. నాకు }హా తెలిసిన తరువాత నా గురించి చేసిన సమరపణ గార్చి తెలిపారు. నేను డిప్లొమా చదివే రోజుల్లో దేవుని దృష్టి నామీద ఉందని నమ్మాను. నాకు తెలిసిన బభక్తి నేను చేసే రోజుల్లో ఒకరోజు నేను నిద్రించకముందు నాతో ఉన్న 6 మంది స్నేహితులతో ఒక ్రకమం నేర్పించాను. అందరం బైబిలు వచనాలు చదివి ధ్యానించి నిద్రించాలని నిబంధన చేసుకున్నాము. నాకు వచ్చిన ప్రార్థన వాక్య ధ్యానం తరువాత చేసేదానను. ఒక రాత్రి మా హాస్టలులో కిటికీ ద్వారా ఒక వింత అనుభవాన్ని ఎదురొకన్నాను.

సాతానుతో పోరాడుట :

ఒక ఆకారము నాపైకి వచ్చి పెనుగులాడసాగింది. చాలా తీవ్రంగా నాతో పోరాడసాగింది. నేను ధైర్యంగా నీవు ఎవరివి అని ప్రశ్న వేసాను. నేను బయల�బాలను అని జవాభచ్చింది. గతంలో నేను ఎన్నడు నేను ఆ మాట వినలేదు. ఆ మాట విన్నాక ఉదయాన్నే లేచి చాలా వింతగా ఆశ్చర్యపడాను. రెండవ రాత్రి బైబిలు చదివే సమయంలో దయయాల అదిిపతి బయల�బాలు అని చదివాను. నేను దురాత్మతో పోరాడి బందిించానా అని ఆశ్చర్యపడాను. అర్థం కాని రీతిగా గొప్ప కార్యాన్ని నా ద్వారా జరిగించారు. తాతయ్య ద్వారా తెలసుకున్న సత్యమేమనగా దయయాలు దేవుని శక్తితో దారం కాగలవని తెలిపారు. అది నాకు బాగా అర్థమయింది. ప్రభువు మనతో ఉంటే శక్తిమంతులము కాగలమని అర్థమయింది.

ఇంజనీరింగు కాలేజి అనుభవం :

విశాఖపట్నం గీతం కాలేజిలో ఇంజనీరింగు కోర్సులో ప్రవేశించాను. డిప్లొమా ఘనవిజయం ద్వారా ప్రవేశం దొరికింది. ఇంజనీరింగు వెుుదటి సంవత్సరములో కూడ ఇదే పద్ధతిలో నా రాములో నా స్నేహితులతో ప్రార్థన బైబిలు ధా�నము కొనసాగించాను. ఆ పటటణము అందరికీ కొతతగా ఉండేది. మంచి మందిరము కనుగొనాలని ప్రయత్నించాము. పెద్ద మందిరానికి వెళ్ళినా నిరాశ మగిలేది. మంచి వాక్యం బోదిించే సంఘం కోరుకునే దానిని, బేతనీ ప్రార్థనా మందిరాన్ని కనుగొన్నాను. ఆ సంఘం నడిపించే దైవజనులు పి. యేసు పాదము గారు మంచి వాక్యం బోదిించేవారు. క్రిస్టపఘర్ గారు ఒక బ్రాంచీకి దైవ సేవకులుగా ఉండేవారు. వెుుదటిసారి ఆమందిరం దర్శంచగా చాలా వింతైన అనుభవాలను పొందాను. గతంలో సి.యస్.�లో హాల్లెలాయా అనే పదాన్ని వాడలేదు. బేతని సహావాసంలో ఉజీ�వం ద్వారా దేవుని సన్నిదిిని అనుబభవించాను. కాసత కంగారుపడి వెళ్ళదలచలేదు. నా ే్నేహితురాలు నన్ను ప్శ్నంచింది. సుమా నీవు మందిరానికి రావా అని ప్శ్నంచింది. రానని చెపపగా ఆమె వెళ్ళిపోయింది. తరువాత ఒంటరిగా కూర్చొిని ఆలోచించాను. నాలో అంతరాత్మ నన్ను బలవంత పెట్టింది. నీవు లేచి మందిరానికి వెళుి అన్నది వెంటనే మందిరానికి బయలుదేరి వెళాిను.

బేతని సంఘములో అనుభవం:

నేను బేతని సంఘం దర్శంచాలని బయలు దేరాను. నాలో ఒక ప్రశ్న తలైత్తింది నేను మరణిేసత పరలోకం చేరతానా వెంటనే మరో ఆలోచన వచ్చింది. నేను చిన్న వయసులో చదువుకునే విద్యార్థిగా ఉన్నాను. ఇంత య�వన కాలంలో ఎలా మరణిస్తాను? ఎవరో అడిగినట్లు బాధ కలిగింది. ఒక వాహనం నన్ను డి�కొటటబోగా నాకు బభయం ఆవరించింది. మా తాతగారు పాస్టు గనుక నేను పరలోకం చేరతాను అని బాల్యం నుండి అమ్మ నాన్న యేసయ్యను ప్రార్థించే వారము. నాకు పరలోక ప్రవేశానికి టిరకట్టు లభించగలదని తలంచాను

ప్రభువా ఇదే నా చివరి రోజు బ్రతకుట అయితే నీ రాజ్య ప్రవేశ అర�త నీయండి అని ప్రార్థించాను. బేతని మందిరాన్ని చేరాను. అకకడ ఆరాధన చేస్తున్నారు. నేడే రక్షణ దినము నేడే మకికలి అనుకూల సమయం అనే మాట విన్నాను. ఏ వయససు వారెైనా దేవుని పిలుపును గార్చి }హించలేము. ఇవే మాటలు దైవజనుని ద్వారా విన్నాను. ఇది నిశ్చయముగా దేవుని సవారము దైవజనుడు దేవుని మాటగా నాతో మాట్లాడుచున్నారని గ్రహించాను. నీ తల్లిదండ్రుల ప్రార్థన నిన్ను రక్షించదు పుట్టు రక్రైస్తవులుగా ఉన్ననా పరలోక రాజ్యం ప్రవేశం లేదు. ఒకడు నీటి మాలముగాను ఆత్మమాలముగాను జన్మించిన యెడల రక్షణ పొందితే పరలోక రాజ్యం లభిస్తుంది అన్న సత్యం దైవజనుని బోధలో విన్నాను. క్రీస్తును రక్షకునిగా నవ్ముట మాత్రమే కాదు.

బహిరంగంగా ప్రకటించాలి. విశ్వాసించినవాడు సిగ్గుపడడు. రహాస్య రక్రైస్తవులుగా జీవించుట తగదు. పూజ గదిలో బైబిలు ఉండుట కాదు. ఒకరు నమ్మిన విశ్వాసాన్ని నలుగురితో ప్రకటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సత్య జీవ వాక్యం ద్వారా నాలో పశ్చాత్తాపం కలిగంచారు. బాల్యంలో నా పొరపాట్లన్ని నాకు చూపించారు అమ్మ నాన్నలకు మంచి కుమార్తెగా ఉన్నానని నటించాను. నా తపపులన్ని దేవుని ముందు ఒప్పుకున్నాను. అరగంట సేపు ఏడా�ను, అపపటివరకు నేను చాలా నీతిమంతురాలినని భ్రవుపడాను. ఆ తరువాత పాపినని ఒప్పుకున్నాను. నా జీవితాన్ని ఆ రోజు దేవునికి అపపగించాను. బేతని చర్చికి రెండవ ఆదివారం వెళ్ళగా నేను రక్షించబడిన అనుభవంతో నాకు నా దేవుడు కావాలని నిరణయించు కున్నాను.

నేను సిగ్గుపడకుండ వేదిక చేరాను. నాకు రక్షణ స్థిరత కలిగింది. నేడే రక్షణ దినం అని నమ్మాను. రక్షణ పొందినవారిపట్ల ప్రత్యేక ప్రణాళ్ళక కలిగి ఉంటాడు. ప్రతివారితో ప్రభువు మాట్లాడుతారు. నీ పిలుపును గురించి ప్రభువు మాట్లాడలగని ప్రభువు తెలిపారు. ఒక ఆదివారం ఆది 18:25 వాక్యం చెప్పారు. అబ్రహాముకు సొదొమ గొవెుు�ా� గురించి దాచను అని వ్రాయబడింది. దేవుడు సన్నిహితులకు మన రహాస్యాలు దాచరు. అబ్రహాము దేవునిని అడిగారు 50 మంది నీతిమంతులంటే కాల్చిగలరా అని అడిగారు. నేను పురుగును మంటిని చివరకు 10 మంది ఉంటే కాపాడు అని దేవుని అడిగాడు. ఆ వాక్యం నేను చదివాక దేవుని చిత్తం గురించి దైవజనునితో మాట్లాడాను. 3 నెలల తరువాత పుస్తకాలు చదువుతండగా ప్రార్థనకు గల విజయాలు ఆప్ఫికా బభకుతని జీవిత చరిత్ర చదివాను రెండవ అధ్యాయంలో నాకు ఇచ్చిన వాక్యం రాయబడింది. నేను పసలవులలో ఇల్లు చేరాను. నాన్నను సంతోషపెటటడానికి నొస్టిపై బుట్టు పెట్టుకునేదానిని. బందరులో ఉండగా బర�ాణీలు తింటున్న ేపపరు చదివాను.

నీపైన ఉన్నవారికి లైకక అపప చెపపవలసి ఉన్నది అని చదివాను. మనుష్యులను సంతోషపెట్టుట కంటే దేవుని సంతోషపెటాటలని నిరణయించు కున్నాను. బుట్టు పెట్టుకొనుట మానేసాను. చిన్నపుడు చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నాను కాని ఇప్పుడు య�వవానంలో రక్షణ పొంది నీటి బాప్తిస్మం అవసరమని తెలిపాను.

పరీకషలలో దైవ నడిపింపు పొందుట :

ఒక రోజు నా విద్యాభ్యాసం సమయంలో పరీకష రాయాల్సిన రోజు ముందు రోజు సంపూరణ రాత్రి ప్రార్థన జరుగుచుండగా నేను తపపకుండా ప్రార్థనలో గడపాలని నిరణయించుకున్నాను. అయితే పరీకషకు సిద్ధపడవలసి ఉన్నది. సాతాను నీవు ్రేఫయిల్ అవుతావు అనగా నేను దానిని ఎదురించాను. నేను పరీకషకు సిద్ధపడి ఉన్నాను నాకు దేవుడు చూపగలరని తెలిపాను. దేవుని పట్ల విశావాసంతో జీవిస్తున్నానని తెలిపాను. ఆ రోజు ప్రార్థనలో నాకు విజ్ఞాపన చేయు భాగ్యం లభించింది. నాకు ఒక ేపపరు చూపారు అదే నాకు పరీకషలో వచ్చింది. పావుగంట లో పరీకష రాసి విజయం పొందాను.

వివాహం పట్ల దేవుని నడిపింపు :

నా చదువు దిగివాజయంగా ముగించాను. వివాహం విషయం స్పష్టంగా ప్రార్థించాను. ప్రభువు ఏ చిన్న విషయాన్నీ నిర్లకష్యం చేయరని నా అనుభవం నా వివాహా విషయంలో మాడు విషయాలు అడిగాను, ఎవర్రిైనా దైవనిరణయం ముఖ్యం. దావీదు దేవుని హాృదయానుసారుడు గొప్ప ఆరాదిికుడు అట్టి వ్యక్తి నాకు కావాలని అడిగాను. నాకు భర్తగా మనోహార్ నీలా గారిని దేవుడు నిరణయించారు. నా వివాహా జీవితం దీవించి ఇద్దరు మగ భడడ్లను ఇచ్చారు. మంచి సంఘమును సంఘ సరభయలను ఇచ్చారు. మా సంస� పేరు లైటర్ గాపసపల్ మనిస్రీట సవ్యంగా సాగిపోతుంది. షాలోం రాజు, అభిషేక� రాజు అని నా భడడ్లకు పేరుపెటాటము. మనందరి పట్ల దేవునికి ఉన్నత ప్రణాళ్ళకలు ఉన్నాయి. వాటిని మనం నెరవేర్చాలి. ప్రభువు నా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.

Photograph from page 65 of Testimonies of Light Shining for the Lord
పేజీ 65

సాక్ష్యం 7. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

నాన్నగారు గతంలో తాగుడు బలహీనతలో ఉండగా

ప్రభువు దర్శించి సేవకు పిలిచారు. నేను పుట్టినందుకు

ఆనందించారు. నేను సేవ చేయాలని కోరగా లోకాశలలో

మునిగిన నన్ను ప్రభువు రక్షించి సేవకు పిలిచి పాటలు

వ్రాయుటకు కృపనిచ్చి దీవించారు.

బ్రదర్ సుజీవ్ కుమార్ గారు,

9848077822

ఆటపాక, ్రైకలారు

కేరాఫ్ బ్రదర్ నెహ్ర� గారు, ల్యాంపు మనిష్రీట 9346428210 నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము. యెహో 24:15 పరిచయం: ప్రభువు నామంలో మీకు నా వందనములు నా పేరు సుజీవ్ కుమార్ రచయితలను పరిచయం చేసే భారవెైన కృషి చేస్తున్న నెహ్ర�గారి పరిచయం చాలా విలువైనది. నా ఇంటరువా ద్వారా నా సాక్ష్యం వెలికి తీసి ప్రజలకు అందిస్తున్న విలువైన కార్యమ్రుై కృతజ్ఞతలు. నేను రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నేను నానమ్మ గారి గురించి చెప్పాలి వారు రాజమండ్రిలో ఉండేవారు. నానమ్మకు సంతానం లేని సమయంలో నాకు ఒక భడను ఇవువా ప్రభువా నీ సేవకు సమర్పిస్తానని హాన్నా వలై ప్రార్థన చేసారు. ఆ సమయంలో మా నాన్నగారు జన్మించారు. ఆయనకు ప్రభుదాస్ అని పేరు పెటాటరు. మా నాన్న పఘుడ్ కారొపరషన్లో పని చేస్తూ సార్యేపటలో ఉండేవారు. నాన్న వ్యసనాలతో తాగుడుకు బానిస అయినందున ఆర్థికంగా చాలా చితికి పోయారు అమ్మ పేరు మీనాక్షి గారు చాలా సహనంతో బభక్తిలో మమ్ములను పెంచారు. నాన్న రోజు తాగితేనే స్థిమతంగా ఉండేవారు. ఆ సమయంలో దేవుని సవారం విని పూర్తిగా మారిపోయారు. డాకటర్లు తాగుడు వెంటనే ఆపరాదని చెప్పినా దేవుడు పిలిచిన పిలుపును బట్టి ్రైకలారులో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. నేను నానమ్మ దగ్గర పెరిగాను. డి^్ర వరకు చదివి మానేసాను. నాన్న దేవుని పరిచర్య బాగా చేసేవారు. నన్ను సేవలో నిలపాలని ఆశించి బైబిలు కాలేజిలో చేర్పించాలని కోరారు. ఆ ప్రకారమే జగగయ్య ేపటలో రత్న రాజు గారి వద్ద ట్రై�నింగు చేసాను. నా తల్లి దేని గురించి అయినా దేవుని దగ్గర అడిగి పొందుకోవాలని చ్పెేెవారు. రత్నరాజు గారు మా తల్లివలై మంచి ఉపదేశాలు ఇచ్చేవారు. 1992లో దేవుడు నన్ను పశ్చాత్తాపం ద్వారా రక్షణలోకి నడిపించారు. రక్షణ తరువాత నీటి బాప్తిస్మం ఆవశ్యకత తెలిపారు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాను. నాకు పాటలు పాడుట రాదు చాలా భడియసతుడిగా ఉండేవాడిని. 1992 నుండి 1997 వరకు నాన్న గారి పరిచర్యకు సహకరించాను. ్రైకలారు పరిసర గ్రామాలలో సేవ చేసేవారము. కొల్లపర్రు అనే గ్రామం ఉండేది. పఫిబ్రవరి 1వ తేది ఒక్క కుటుంబంతో ఆరంభించగా ్రకమంగా దేవుడు అభివృది� చేసాడు. నేడు 70 మందితో సేవ కొనసాగుతుంది. 1997లో ఆకువీడు వాస్తవ్యులు ఒక్క కృష్ణమార్తి గారు మేరిమణి గారి అవ్మాయితో వివాహం జరిగింది. రాజబాబుగారి పాటలు వింటూ చాలా ఆకరి�ంచబడాను. నేను సేవలో ఉండగా పాటలు రాయుట ఆరంభించాను. మా నాన్నగారు మీటింగులకు రాజబాబుగారిని ఆహావానించే వారు. ఆయన పాటలు నాలో చాలా సాప�ర్తిని నింేేమి. ఏ పాట అయినా నేరచుకొని పాడేవాడిని. బాలరాజుగారి పాటలు నేరచుకొని పాడేవాడిని. నన్ను �నీయర్ రాజబాబు అని పిలిచేవారు. నందివాడ మహాదేవన్ గారి మీటింగులలో పాటలు పాడాను. ఆయన సలహా ఇచ్చి వేర వాళ్ళ పాటలు పాడుట కన్నా మీర పాటలు రాయండి అన్నారు. ఆయన మాటలు ప్రభావితం చేయగా దేవుని సన్నిదిిలో ప్రార్థించగా ప్రార్థనలు ఆలకించి జవాభచ్చు మన రక్షకుడు నా మనమ ఆలకించాడు. నిజానికి నాకు బైబిలు పరిజా�నం లేదు. పాటలు వ్రాయాలన్న ప్రయత్నం ప్రారంభించాను. మా తాతగారు హార్మోనియం వాయించుటలో నేరపరి. వారిని దర్శంచుటకు వెళాిను. రాజమండ్రిలో మా ఇంటి ఎదురుగా ఒక సంఘం ఉండేది. ఒక పాట పాడాను తాతయ్య ఆ పాట విని ఏడ్చాిరు. నా మనుమడు పాట పడితే నేను వాయిద్యం వాయించలేక పోయానని బాధపడ్డారు. ఆయన నాకు వాయిద్యం ఇచ్చి ఏపాట అయినా ఎలా వాయించాలో నాకు నేర్పించారు. ఆమాయిద్యం నాకిచ్చారు. నా పాట నా మనసులో హావ్ చేసి వాయించేవాడిని. నేను ఎల్లపుడు మందిరంలో ఉండేవాడిని. ప్రభువు సన్నిదిి నాలో ఉండేది. నాకొక దర్శినం కలిగింది. సిలువలో వ్రేలాడుతున్న దృశ్యం కనిపించింది. ఆ సమయంలో పాట రాయలన్న ఆలోచనతో పాట రాసాను. సిలువలో వ్రేలాడిన యేసయ్యా ్రశమలను ఓర్చితివా నారకై అనే పాట రాసాను. నారకై రుదిిరము కార్చితివా అనే వెుుదటి ఆల్బము చేయు ధన్యతనిచ్చారు. నారకై రుదిిరము కార్చితివా యేసువా ఎనలేనిదయయా నీ త్యాగము నిను కొనియాడుట నా భాగ్యము. ఎంతో మంచి మాటలు దేవుడు పరిశుద్ధాత్మతో ్రేేణతో రాయగలిగాను. నా సవాంత శక్తి కాదు దాదాపు 17 ఆల్బములు చేయగలిగాను. నాకు క్రిష్టపఘర్ గారు మయాజిక� సహాయమందించారు. కీర్తనలో ఆరాధ్య దైవము, విడువని ప్రేమ, సంధ్యా రాగము అనే పాటలు రాయగలిగాను నీ ప్రేమ చాలయయా, నీవే నాకు తోడుగా విరిగిన మనసుతో కొన్ని బయట రెైటసు తీసుకొని మారెకటింగు చేస్తూ 23 ఆల్బములో యేసయ్యా నిన్ను చూడాలని ఆశయయా నిన్ను చేరాలని ఆశయయా పాట రాసాను. అనేక ప్రాంతాలలో నుండి అభిమానులు ఎకుకవయయారు. వేర భాషలలోకి పాటను తరు�మా చేసారు. దేశ విదేశాలలో గొప్ప గురితంపు పొందింది. నేను పాటల రచయితగా లోకానికి తెలిపాను. పాట అంత ప్రాచుర్యం పొందింది. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ ఇవ్మానుయేలయయా నా దైవం నీవేగా విలువైన పాటలు దేవుడు నాతో రాయించాడు. అద్భ�తమైన పాట నేనే పాడాను. సేవా పరిచర్యలో కొంత ఆందోళ్న కలిగింది. మా గ్రామంలో కులతతవాం ఉంది. మా కులసతులే నడిపించుకుంటా మన్నారు. నేను ఆరంభించి నిలబైట్టుకున్న సంఘం నుండి నన్ను తాలనాడి బయటికి వెళ�ి స్థితికి తెచ్చారు. నేను కేవలం వాక్య పరిచర్య చేయవచ్చు అన్నారు. చాలా బాధపడాను చర్చి కూడ నిరి�ంచుకున్నాము. వీరి బలహీన భావాల వల్ల చర్చిని వదులకొని బయుటకు రావలసి వచ్చింది. తరువాత ఎకకడికి వెళాిలో ఏమ చేయాలో అర్థం కాలేదు. ఏమ తోచలేదు నేను వేర సంఘంలో చేరితే సేవకులు విశ్వాసులు ఎలా భావిస్తారు అని చాలా వేదనకు గురయయాను. 17 సుదీర� సంవత్సరాలుగా నిలబైట్టుకున్న సంఘము, ఆ బాధలో నేనొక పాట రాసాను. సేవలో గతంలో ఎదురొకన్న సమస్యలలో నా సవాకీయులే నన్ను నిందించారు. నాన్న చర్చిలో వాక్యం చెపపమని అడికగవారు. వెళ్ళి వాక్య పరిచర్యలో పాలుగనేవాడిని. పూలపర్రులో నాన్న సంఘం ఉండేది. రాజమండ్రిలో ఒక సంఘం ఉండేది. నాన్నకు ఆరోగ్యం కీషణించగా నేను రాజమండ్రి వెళ్ళి ఉండాలన్నారు. గతంలో కొందరు ఇంటిలో వాక్యం చెపపమన్నారు. నా వద్ద రక్షణ పొందిన యువకుడు కులతతవాంగల సంఘంలో పరిచర్య చేయుటకు ఆరంభించాడు. అతడు అభిమానంగా ఉండేవాడు ఈ విధంగా మాడు ప్రాంతాలలో నా సేవా పరిచర్య కొనసాగిస్తూ దేవుడు నడిపిస్తున్నాడు. నేను నా బాధలో చాలా ఏడా�ను, తిరిగి పరిచర్య పునరుద్దరించుకోగలిగాను కష్టకాలము దు:ఖ సమయము నన్ను వేదిించగా ప్రాణహితులే నన్ను వెలివేయగా ఓదారుపగా నా చెంత నీవే నడిచావు. నా కన్నీరు నీవే దాచి ఉంచావు. నన్ను ఓదార్చి మంచి భావాలు గల పాటను ఇచ్చారు. నన్ను మర్లా సేవలో నిలిపారు నా భార్య దేవుడు నాకిచ్చిన మంచి సహకారి. అద్భ�తంగా మా ్రశమ దినాల్లో ఆమెకు గవర్నవెంటు టీచరు జాబునిచ్చారు. చాలా నిరాడంబరంగా జీవిస్తూ నా సేవకు తోడుగా ఉండి నా ప్రార్థనలో ఏకీబభవిస్తూ ఉంటుంది. దానిని బట్టి దేవునిని స్తుతిస్తాను. ఆమె సమరపణ జీవితం మంచి సాక్ష్యం కలిగి పరిచర్యకు అనుకూలంగా నా కషాటల్లో ఓరుపగా ఉంది. నాకు మయాజిక�లో జోనాగారు సహాయపడ్డారు. దేవుడు నా కొరకు ఏరాపటు చేసారు. నేను అసహాయ స్థితిలోనుండగా నన్ను ఉతేతజపరచుటకు కొందరు సన్నిహితులు నాకు చాలా అండగా నిలిచారు. నా అనుభవాల్లో ఒక కమీషనర్గారు నా పాటను విని స్పందించి నన్ను అభినందించారు. యేసయ్యా నిన్ను చూడలని నా ఆశ అనే పాట విన్నాక ఆర్థికంగా సహాయం చేసారు. బాలసుబ్రమణ్యం ఆ పాట పాడగా జనారణ పొందింది. నా కషాటల్లో దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాడు. ఆదరించిన దేవునికి కృతజ్ఞతలర్పించాను. పాటలు పాడే బాలసర్రమణ్యం గారు పాటలు, మాటలు, రాగము చాలా అద్భ�తంగా ఉందన్నారు. నీదయలో నీ కృపలో దాచితివి గత కాలము నీదయలో నీ నీడలో దాచుమయా సదాకాలము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో పఘలియించగా దేవా దేవా ఈ పాట బాలసుభ్రవుణ్యం గారు పాడారని అభినందిస్తూ చ్పెేెవారు. జోనాగారు కూడ ఈ పాట పాడారు. వీడియో తీయదలిచాను మరొక పాట రాసాను. శాశవాతమైనది నా యేసుని ప్రేమ ఆకాశ వీదిిలో పాట రాసాను. మధురవెైనది నాయేసుని ప్రేమ నేను పాడాను. నా కుమారుడు ఇంజనీరింగు చదువు దేవుని దీవెన నా జీవితంలో ఆయన ప్రణాళ్ళకలో నన్ను ఏరాపటు చేసుకున్నారు. ఆ పరిచర్య నాతో చేయిస్తున్నారు నేను వెనుదిరికగ పరిస్థితులు ఎదురయయాయి అయిననా కీర్తనా కారుడు తెలిపినట్లు కీర్తన 94:18 నా కాలు చొచ్చుకొని పోగా కృపతో నన్ను లేవనెతాతడు గతంలో య�వనంలో స్నేహితులతో కలసి ఒకే రోజు 3సినిమాలు చూచేవారం. ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులతో చెపపగా వారు సమ్మతించలేదు. నాకు బాధ కలిగి నానమ్మ గారింటికి వెళాిను. నాన్న మనం సేవకుల కుటుంబం గనుక మనకు ఇట్టివి తగదు అన్నారు. నా కుటుంబ ప్రార్థన ద్వారా తప్పించి బలహీన స్థితిలో దేవుడు తన దకిషణ హాసతము చాి నన్ను లేవనెత్తి ఆత్మీయంగా బలపర్చారు. నా తపపు నాకు తెలియచేసి పశ్చాత్తాపం కలిగించి క్రీస్తు ప్రేమను పాట రూపకంగా వరిణంచ గలిగాను. నేను పాపంలో పడకుండ ప్రభువు ఆత్మీయంగా నిలబైట్టుట దేవుని దయ కృప. నెహ్ర�గారు నా పరిచర్యను అభినందించి నా జీవిత విశ�షాలను వివరించుటకు ప్రయాసపడినందుకు కృతజ్ఞతలు. నా పరిచర్య కొరకు ప్రార్థించండి. వరన్ని విలువైన పాటలు రచించే కృపను పొందాలని ప్రార్థించండి. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్

Photograph from page 70 of Testimonies of Light Shining for the Lord
పేజీ 70

సాక్ష్యం 8. ముస్లిం కుటుంబంలో జన్మించాను.అనారోగ్యం

సంబభవించగా స్వస్థత పొందుటకు రక్రైస్తవ విశ్వాసి ప్రార్థన

పఘలించింది. అంచెలంచెలుగా బైబిలు సత్యాలు

తెలసుకొని రక్షణ బాప్తిస్మం పొంది గొప్ప సాక్షిగా నిలిచి

నా భర్తను భడడ్లను సవాకీయులను రక్షించిన దేవుని

కొరకు సజీవ సాక్షులుగా జీవిస్తున్నాము.

సిస్టర్ షకినా గారు

విశాఖపట్నం

కేరాఫ్ ఎలియా ఎ�షా గారు, ఫోన్ : 7672001887

నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26

1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు వందనములు. నా పేరు షకినా, దేవునికే మహిమ నా రక్షణ సాక్ష్యం తెలుపాలని నా ఆకాంకష నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను. క్రీస్తు నన్ను అద్భ�తంగా దర్శించి రక్షించి సజీవుడని తెలసుకునే రీతిగా నన్ను కనికరిం చారు. అందరు నావలై క్రీస్తును రక్షకునిగా సీవాకరించాలని నా అభిలాష అయి ఉన్నది. ఆశ్చర్య రీతిగా నా కుటుంబం క్రీస్తును రక్షకుడని తెలసుకున్నారు. మేము ఎందుకు క్రీస్తును అంగీకరించామో మీరు ్రశద్ధగా ఆంతర్యాన్ని గ్రహించా లని నా మనమ. నా తండ్రి పేరు ఇబ్రహీాం గారు, మా తల్లి పేరు మదీన బీబీ మేమంతా �దు మంది సంతానము. ముగ్గురు మగ పిల్లలు ఇద్దరం ఆడ్రిల్లలం పుటాటము. దేవుడ నన్ను దర్శించి రక్షించుకున్నారు. తల్లి గర్బ�ంలో ఉన్నపుడు దేవుడు నాకు పేరు పెటాటరని తలంచుచున్నాను. బాల్యం నుండి ముస్లిం ఆచారాలు పాటిస్తూ ఖురాను చదివాను. నమాజు ్రకమంగా చేసేదాన్ని నాకు పాటలు పాడుట చాలా ఇష్టంగా ఉండేది. విద్యాభ్యాస్ సమయంలో పాటలు బాగా పాడేదాన్ని. అందరి దగ్గర పాడి వినిపించేదాన్ని నా మనసుకు చాలా శాంతి కలికగది. గతంలో పాటలు విని నేరచుకొని పాడేదాన్ని. సాకలు పోటీలలో పాటలు పాడేదాన్ని రడియోలో వచ్చే పాటలు వ్రాసి నేరచుకొని పాడేదాన్ని. సిలోన్ రడియోలో సుశీల గారు జనకి గారు పాడిన పాటలు నేరచుకున్నాను. 1979లో �న్ 10 తేదిన ముస్లిం వ్యక్తితో అదే పద్ధతిలో వివాహం జరిగింది. నేను కూడ చిన్న ఉద్యోగం చేసేదాన్ని. పాటల ద్వారా క్రీస్తు నన్ను రక్షించారు. సంగీతం నేరచుకోవాలన్న ఆశ ఉండేది. భారత్ ేప్లట్్స వద్ద నా భర్త పని చేసేవారు. నా బిడ్డలు 10 సంవత్సరాల వయసు, 8 సంవత్సరాల వయసులో వారికి తరగతి పార�ాలు నేర్పిస్తూ కుట్టు పని ఆరంభించాను. కుటుట పసంటరులో వారు కోరిన రీతిగా బభక్తి పాటలు పాడేదాన్ని అకస్మాతుతగా నా గొంతులు నొప్పి ఆరంభవెై నరాలు చాలా నొప్పి కలిగినా పాటలు పాడుట మానలేదు. నరాల బాధ చాలా అదిికమయింది. కాన్సర్వలై బాధ కలికగది. పాటలు పాడలేక మాట్లాడితే తీవ్ర బాధ కలికగది, బభయంకర నొప్పితో 3 సంవత్సరాలు బాధపడి చాలా వెైద్య పరీకషలు చేయించుకున్నాను. నేను ఎవరితో మాట్లాడలేక చాలా కీషణించిపోయాను. ఇంజకషన్లు చేయించుకోగా వేడికి పెదవులు పగిలేవి. విశాఖలో డాక్టు గారిని సంప్రదించాను కోటి లింగా మార్తి గారి ద్వారా డాక్టు పరీక్షించారు. పాటలు పాడుతారా అని అడిగారు, మందులు ఎవరిచ్చారు నీ సవాయంకృత అపరాధం వల్ల మీరు బాధ తెచ్చుకున్నారు. ఎకుకవ పాటలు పాడి ఒత్తిడి కలిగినందున ఓకల్ కార్డుపై గింజలుగా బుడిపెలు కలిగాయి. దీనికి మందు లేదని తెలిపారు. నా తపపు నాకు అర్థమయింది. సవారేపటికలో నుండి వచ్చే సవారమునకు గ్లాండ్్స అడడుగా వస్తున్నాయి. 6 వారాలు ఏమ మాట్లాడకుండ మౌనంగా ఉండాలని తెలిపారు. డాక్టు సలహా మేరకు అలాకగ ఉన్నాను. దేవుని సన్నిదిిలో అల్లాను గొంతు బాగు చేయమని ప్రార్థించే దానిని. 10 నిమషాలు మాట్లాడితే మర్లా నొప్పి కలికగది. అవ్మా నీకు కొద్ది రోజుల్లో ఆపరషను చేయాలి నీవు ఉన్న గొంతు పొగొట్టుకుంటావు నీవు మాట్లాడరాదు, నీవు రాసి చూపాలి అని సలహా ఇచ్చారు. మందులు లేవన్నారు చాలా దు:ఖ పేదాన్ని. ఒక పరిచయం కలిగిన స్రీత మా ఇంటికి వచ్చి నన్ను చూచి అవ్మా షకీలా గారు ఎందుకు ఇలా చికికపోయారని ప్శ్నంచింది. ఆమె హిందువు అని నాకు తెలసు ఆమె క్రీస్తును నవ్మానని పరిచయం చేసుకుంది. ఆమె సాక్ష్యం చెప్పింది గతంలో ఆమె మరణాపాయ స్థితికి చేరిందట గతంలో మేము అద్దెకు ఉన్నచోట హిందా ముస్లిం, రక్రైస్తవులం కలిసి ే్నేహాంగా జీవించేవారము. ఆ హిందా స్రీతకి ప్రమాద స్థితిలో రక్రైస్తవ విశ్వాసి నానె రాసి ప్రార్థన చేయగా ఆమెకు అద్భత స్వస్థత లభించగా క్రీస్తును రక్షకునిగా సీవాకరించి రక్రైస్తవ విశ్వాసిగా మారింది. నాకు ప్రార్థన చేస్తానని నన్ను ప్రోత్సహించింది. నాకు సీవాట్్స కూడ బహ�మతిగా తెచ్చింది. సాదారణంగా ముస్లింవారు ఎవరిని నమ్మరాదు నమ్మితే సవారగం చేరమని నమ్మకముంది. పాపంలో పడిపోతున్నామనే నమ్మకం, రక్రైస్తవ స్రీతని అతత అని నా పిల్లలు పిలిచేవారు. నా గొంతు కొరకు ఆమె ఇంటికి వెళాిను. ప్రార్థన ద్వారా తగ్గుతుందా అని అడిగాను. గతంలో క్రీస్తు గురించి నారకవరు చెపపలేదు, ప్రార్థన అనగా ఏమో తెలియదు. ఎవరి దేవుళ్ళను వారి పద్ధతిలో ఆచరించే వారము. ఆమె బైబిలు నుండి ఒక వాక్యం తీసి చదివింది. ఆమెను ప్రార్థన ఎలా చేయాలని అడిగాను, మీరు నమాజుకు వెాకరించినట్లే వెాకరించి యేసు ప్రభువా అని వెాకరించి మీరు అడుగవలసిన వాటిని అడిగి చివరలో యేసు నామంలో ప్రార్థించుచున్నాను అవెున్ అని చెప్పాలని నేర్పింది. వెుుదటిగా యేసు నామంలో ప్రార్థించుటకు ఆరంభించాను. క్రీస్తు ప్రేమను గ్రహించుటకు నా హాృదయ ద్వారము తెరిచాను. క్రీస్తు సజీవుడు గొప్ప దేవుడు అని తెలసు కొనుటకు ఆరంభించాను. మన సవాంత వారిని అడిగినట్లు దేవునిని మన అక్కరలు తీర్చమని అడగాలి. ఒంటరిగా ఉన్నపుడు ప్రార్థించుకోవాలని తెలిపింది. ఆ రాత్రి డాబాపైకి వెళాిను ముసుగు వేసుకొని వెాకరించి స్తుతులు వందనాలు చెల్లించాను నా నోటితో ప్రభువా అని పిలిచాను వెంటనే కన్నీరు పారింది కొంతేసపు మౌనంగా ఏడా�ను నా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసాను. నాకు పాపమనగా తెలియదు అయినా నా పాపాలు కషవించండి అని అడిగాను. నా పరిస్థితి దేవునికి తెలియచేసాను సవాస�పరిచే దేవుడవని విన్నాను నన్ను ముట్టి బాగుచేయండి అని ప్రార్థించాను. మాగ దానిగా బ్రతకుట నాకు అసాధ్యమని ప్రార్థించాను ఆ రాత్రి నిద్దపోయి ఉదయాన్నే లేచాను మధ్యాహ్నాం వేళ్ మా ఇంట్లో ఎవరు లేరు నీ గొంతు నొప్పి ఏమయింది అన్న సవారం 3 గంటల సమయంలో వినిపించింది. నేను గమనించగా నొప్పి లేదు, మర్లా సవారం విన్నాను నిన్న రాత్రి ప్రార్థన చేసావు స్వస్థత పరిచాను అన్న సవారం విన్నాను, ఇది నిజమా అని అడుగగా ఎన్నో సంవత్సరాలుగా నీవు బాధపడ్డావు కదా ఎన్ని మందులు వాడవో తెలసు కదా ఎంతగా వెైదయల దగ్గరకు వెళ్ళి చూపించుకున్నావో తెలసు కదా డాకటర్లు నీకు గొంతు రాదు అన్నారు కదా, నీవు మాగదానివి అవుతావు అన్నారు కదా అన్న సవారం విన్నాను. అంతా నిజమే అన్నాను. అయితే నీకు నీవే సాక్షివి అన్నారు. ఇంత గొప్ప దేవుడిని ప్రార్థించానా అని గ్రహించాను. నా నొప్పి చేతితో తీసివేసినట్లుగా మాయ జరిగిందా అనుకున్నాను నేను చేసిన ప్రార్థన మననం చేసుకున్నాను. ఆశ్చర్యపడాను ఈ అద్భ�తం గురించి ఎవరికి చెప్పాలి? ఆ రాత్రి మేడ మీద మర్లా ప్రార్థించి ప్రభువా నీవెవరవు నేను నీకు ఏమవుతాను నేను ఏనాడు నిన్ను తలంచి నమస్కరించి ఒక్కసారి మాత్రమే ప్రార్థించాను కదా అడుగగా నాలో నాకే ఒక సవారం వినిపించింది, నీకు సువార్త చెప్పిన మహిళ్కు వెళ్ళి అద్భ�త స్వస్థత గురించి చెప్పు అన్నాడు. తరువాత రోజు రక్రైస్తవ సోదరి నన్ను కలిసింది నా పరిస్థితి గురించి తెలిపాను గతంలో నేను సంగీతం నేరచుకొనుటకు ఒక ఉపాధ్యాయుని చేరాను. అదిిక పిచ్లో పాడుట వలన నాకు గొంతు నొప్పి వచ్చిందని గమనించాను తిరిగి నేరచుకోవచ్చు అన్నారు. నాకు పాటలు నేర్పిన ఆమె నాకు ప్రార్థన నేర్పిన ఆమె ఒక్కటే సహావాసానికి వెళ�ివారని తెలిసింది. నేను ఆమెను దర్శంచాను నాకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం లభించింది. ఆమె నాతో రక్షణ అనుభవం తరువాత కొన్ని వరాలు ఇస్తారని తెలిపింది. నాకు అలస్టగా ఉండేది ఆమె నాకు నానె రాసి ప్రార్థించింది, దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళ్ళక ఉందన్నారు. అకకడికీ తరుచగా వెళాిలనే ్రేేణ కలిగింది, నెల రోజులుగా ఆమెతో సహావాసం చేసాను. దేవుని పాటలు పాడాలని నిబంధన చేసుకున్నాను ఒక పాట ఏదనగా కోయబడిన గాయము రక్త ధార్ల ప్రవాహాము ఏ్రైక హాసతము పాట పాడాను అర్థం తెలిసేది కాదు. ఆమె సంఘ పెద్ద భార్య నాకు పాటలు నేర్పిస్తాను అన్నది. ఆ సంఘంలో పాటలు పాడుటకు ఆశించాను. హాల్లెలాయ స్తుతి మహిమ ఎల్లపుడు దేవునికిచ్చెిదము అనే పాట ఆమెతో కలిసి పాడాను. నాకు ప్రభువు సవారం ఇచ్చారని గ్రహించాను. ప్రతి శుక్ర్వారము ్రకమంగా పాటలు పాడేదాన్ని, నా భర్త నన్ను చాలా ప్రేమగా చాసుకుంటారు. నాకేమ బాధలు లేవు గాని నా పొరుగు ఇంటివారు సాటి పోటి మాటల ద్వారా బాదిించేవారు. ఒకావెు నా యెదుట నిలువబడింది ప్రభువు నీ దగ్గరకు వెళ్ళమన్నారని సువార్త తెలిపి ప్రతివారం వచ్చి అనేక సందేశాలు బోదిించింది. ఒక సంవత్సరం వరకు ఆత్మీయంగా బలపర్చబడాను నాకు నొప్పి తగిగనందున నా క్రియలలో విమర్శంచుటకు ఇష్టపడక నా భర్త మౌనంగా ఉండేవారు. మా అతత గారు నా భర్త ముస్లింగా నమ్మకంలో ఉండి కాసత మనసులో బాధ ఉండేది. నేను డాక్టు గారికి సాక్ష్యం చెపపగా ఆశ్చర్యపడి బైబిలు బహ�మతిగా ఇచ్చి యేసును గార్చి తెలిసికోవాలన్నారు. అపపటి వరకు బైబిలు గార్చి తెలియదు డాక్టు గారు సవాయంగా వచ్చి వివరిస్తారన్నారు నాకేమ అర్థం కాలేదు చర్చిలో సాక్ష్యం చెపపమని నా కొరకు ప్రార్థించిన విశ్వాసి అడిగారు. నా భర్త కోపపడ్డాడు ఇంటి నుండి బయటికి వెళ్ళరాదన్నారు. నా భర్త మసీదులో పెద్ద మా అతతగారికి ఇష్టం లేదు. నన్ను సాక్షిగా ఉండమని ఆత్మ బోదిించేది. డాక్టుగారు బైబిలు బోదిించ గలనని ఫోను నంబరు ఇచ్చారు. ఏదో విధంగా మారగం తెరవాలని ప్రార్థించగా పఘలితం లభిస్తుందని కనిపెటాటను. మా ఇంటి దగ్గర రెైలేవాలో పని చేసే వ్యక్తి భార్య నన్ను కలిసింది. 3 నెలలు ఆ స్రీత ఉపవాస ప్రార్థన చేసిందట ఆమె భర్త ఒక హాత్యను చూడగా ఆయనను జైలులో వేసారంట నాకు ప్రార్థన నేర్పమని విశ్వాసి నేర్పించిన వాక్యమును బట్టి ప్రార్థన చేయగా ఆమె భర్తకు జైలు నుండి విడుదల లభించింది. వివిధ రడియో ప్రసారాలలో వాక్యం వింటూ బైబిలు చదువుట నేరచుకొనవలైనని హెాచ్చరించింది. రడియోలో వాక్యం వింటూ బైబిలు చదువుదామని తెరువగా 66 పుస్తకాలలో ఏ పుస్తకం ఎలా చదవాలో అవగాహన రాలేదు. ఒక పుస్తకం తీసుకొని వాక్యం రాసుకొనుటకు ఆరంభించాను బైబిలులో వాటిని వెదకి చదువుట నేరచుకున్నాను. టై�లరింగు షాపు మర్లా ఆరంభించదలిచాను. మామగారిని వసీదులో ఒక షాపు అడిగి ప్రారంభించాను. వచ్చిన కస్టమర్లకు సువార్త సాక్ష్యం చెప్పుటకారంభించాను మసీదులో వ్యక్తి భార్యకు సువార్త తెలిపాను. ఆమె ముస్లిం కాదు రక్రైస్తవురాలిగా బోధలు చెపుతంది గనుక ఎందుకు షాపు ఇచ్చారని రిపోరుట చేసింది. వారు నన్ను చర్చికి వెళుిట చూచారు ఖా� చేయించాలనుకున్నారు. నా సాక్ష్యం చెపపగా నీలో నీవు చేసుకో గాని ప్రచారం వద్దన్నారు. నా భర్తతో పంచాయితి చేయదలిచారు. ముస్లిం జాతికి అవమానంగా భావించారు. నాకు 5 మంది మామగార్లు. ఒకరి భార్య క్రీస్తును నమ్మగా ఆమెను వెలివేసారట, ఆమెకు చేసినట్లే నాకు చేయాలనుకున్నారు. నా కుమారుడు అవ్మా అబద్ధం చెపపకు అన్నాడు షాపు ఖా� చేయించారు. నేను షాపు నుండి దిగుచుండగా నీరు ప్రవహించగా అన్ని కలలో కనిపించాయి మా బంధువుల కాలు విరిగింది. షుగరు వల్ల నయం కాలేదు నన్ను ప్రేమించిన వ్యక్తి గనుక బాధపడాను సవాస�పర్చమని దేవుని ప్రార్థించాను. నాకు దర్శినంలో మామగారి కాలు బాగయినట్లు చూచాను. నేను దేవునికి ప్రార్థన చేసానని తెలిపాను. వందనాలు చెప్పారు. నన్ను ఖా� చేయమని చెప్పిన వ్యక్తికి స్వస్థత కలిగింది. నాకు ఒక షాపు చూపారు. కన్నీటితో నా భర్త భడడ్ల కొరకు ప్రార్థించుటకారంభించాను. నా భర్త ేప్లటులో నీరుపోసి నమాజు చేసిఉమ్మవేసి ఆ నీరు తాగితే జయం అనే ఆచారముందట. నా భర్త ముస్లిం సమాజములో అవమానపడకూడదని ప్రార్థించాను. ఆయన ప్రేమ నన్ను బాదిిస్తుంది. ఖురాను చదువమని ప్రభువు తెలిపారు. ఖురాను చదువుటకు సా�నం చేసిన తరువాత ముట్టుకోవాలి, అది చదువుట కారంభించాను. రంజను సమయంలో ఉపవాసం చేసి చదివేవారము. నాకు కడుపు నొప్పి రాగా ఉపవాసం మానేసాను. యేసు క్రీస్తును ఒక ప్రవక్తగా రాసారు అల్లా యేసు క్రీస్తుకు పరిశుద్ధాత్మనిచ్చి బూమ పైకి పంపారు. ఆయన అద్భ�తాలు చేసారు. మాగవారికి మాటనిచ్చారు చెవిటి వారికి వినుట నిచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపారని వ్రాయబడింది. బైబిల్లో యేసు క్రీస్తు గురించి ఉందని గ్రహించాను. రాహాయిల్లాహి దేవుడు ఆత్మయె�ుయున్నాడని అర్థమయింది. యోహాను 1 అధ్యాయం చదువగా వాక్యం దేవుడైయున్నాడు శరీర్ధారియె�ు బూలోకానికి వచ్చాడు. ఆయనే క్రీస్తు అని ధృడింగా నమ్మాను. చాలా ధైర్యంగా నా భర్తకు తెలిపాను. నన్ను మీరు వెలివేసేత పర్వాలేదు దేవుడు వెలివేసేత నరకం తపపదన్నాను. ప్రభువు నాతో మాట్లాడారు. నా భర్తతో నీ భార్యకు స్వస్థత లభించింది దేవుని నమ్మింది ఏ తపపు చేయలేదు అని చెపపమన్నాడు. షాపు ఖా� చేయమన్నారు చేసాను నా బంధువులంతా నన్ను వెలివేసి ఏ సంధర్బ�ంలో నన్ను ఆహావానించలేదు. నా కుమారుడు 9వ తరగతిలో ఉండగా బాగా చదివే వాడు ఒకరోజు తలనొప్పి వచ్చి క్రింద పడిపోయాడు. నా కుమారుడు నన్ను ప్రార్థించమన్నాడు నానె రాసి ప్రార్థించాను, ఉదయాన్నే తలనొప్పి పోయింది. అతనిలో విశావాసం కలిగింది. నాన్నగారితో సాక్ష్యం చెప్పాడు. కుమార్తెకు ముఖంపై వెుుటిమలు వచ్చాయి డాక్టు మందు ఇచ్చారు 5 రోజులు అయినా తగగలేదు ముఖంలో గంటలు వచ్చాయి. పాప అవ్మా ప్రార్థన చేయి అని అడిగింది. నానె రాసి ప్రార్థన చేయగా అద్భత స్వస్థత కలిగింది. ఆమెలో విశావాసం కలిగింది. ఒక విశ్వాసి ప్రసాతి సమయంలో తల్లికి బదులు తోడు రమ్మన్నదినా భర్తను అనుమతి అడుగగా నా భడడ్వంటి దానవు తీసురకళుి అన్నారు. ఆదివారం చర్చిలో సాక్షిగా ఉండాలని కోరాను. పాప జవారం తగాగలని ప్రార్థన చేసాను వెంటనే జవారం తగిగంది. నేను విజయవాడలో పాట పాడి సాక్ష్యం తెలిపాను. ఆ చర్చిలో పాటలు పాడుటకు వెళాిలని నా భర్తను అనుమతి అడుగగా నాటి నేటి వరకు చర్చికి వెళుిటకు ధన్యతనిచ్చారు. 2002 ఏ్ర్రిల్ 2వ తేదిన నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నాకు తోడుగా వచ్చిన ఆమెకూడ తీసుకున్నది. రహాస్యంగా తీసుకున్నాను. నా భర్తకు బాధ కలిగితే నానె రాసి ప్రార్థించేదాన్ని యేసు రక్తమే జయం అని చ్పెేెదాన్ని. నా భర్తకు గుండె జబ్బు రాగా నేను చెప్పినట్లు మాడుసార్లు యేసు రక్తమే జయం అని చెప్పాడు వెంటనే ఆరోగ్యం కలిగిందని చెప్పాడు. రాత్రి మంచి నిద్ద పట్టిందన్నారు. ఆ తరువాత నన్ను చర్చి దగ్గర దిగబైట్టుటకు ఆరంభించారు గుల�న్ ఎేసతరు గారి సాక్ష్యం పుస్తకం చదివి వినిపించాను. ఆమెకు బాల్యంలో పకషవాతం సంబభవించింది. 21 సం��లో తల్లి చనిపోయింది. తండ్రి మత గురువు గొప్ప స్థితిమంతులు ఎందరో డాకటర్లు చికిత్స చేయగా స్వస్థత లభించ లేదు. మకాక మదీనాకు తీసుకొని వెళాిరు ఆ తరువాత వివాహం చేసుకున్నది యేసు క్రీస్తు స్వస్థత ఇస్తారని చెపపగా ఆమె నీవు దేవుడవైతే నన్ను సవాస�పరచు అని ప్రార్థించిందట దర్శినంలో తెల్లని బటటలతో గుల�న్ పేరు పిలిచిన సవారం విన్నదట, నేనే యేసు క్రీస్తును నీవు లేచి నిలబడు అన్నారట ఆమెను దేవుడు సవాస�పరిచారు. అది విన్న తరువాత నా భర్త హాృదయం మారిపోయింది. చర్చిలో మీటింగులకు వచ్చారు. సంఘము పెటాటము రక్షణ పొందినవారు బాప్తిస్మం తీసుకునేవారు. నా భర్త బాప్తిస్మం తీసుకున్నారు. నాకు 70 రూపాయలు ఇచ్చారు. పాటలు పాడి యాటాబులో పెటాటను. దానికి చాలా ఖరచు అవుతుంది. రెండు పాటలు సి.డి.లో పాడాను. నా భడడ్లిద్దరికి రక్రైస్తవ వివాహం చేసాను. ప్రతీది నాతో పంచుకుంటారు. నా కుటుంబం రక్షణ పొంది సాక్ష్యం చెపపగా మా బంధువులలో కొందరు దేవుని నవ్మారు. నా సాక్ష్యం అనేకులు విని మారుప చెందాలని నా అభిలాష. ఈ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.

↑ పైకి / Back to top