Chapter 1 of 14

సాక్ష్యం 1

ప్రభున్రిై ప్రకాశించే

వెలుగు సాకష్యాలు

సేకరణ :

శ్రీమతి గ్రేస్ విజయ

ప్రభున్రిై ప్రకాశించే వెలుగు సాకష్యాలు ప్రథమ ముద్రణ జనవరి 2025 ప్రతులు 1000 కాపీలు సంకలనం శ్రీమతి గ్రేస్ విజయ విజయవాడ, అవెరకా ముద్రణ 36, హ�డా కాంపప్లక�్స, తార్నాకా, హెైాదరాబాద్. ఫోన్నం. 040-27018467, 9912862800, 9391159657 జుఎ��శ్రీ: స్త్ర�ఎ�శ్రీ�వశ్రీ�తీ�అ్వతీరఏస్త్రఎ��శ్రీ.షశీఎ

విషయసాచిక

అద్భ�త సాకష్యాలు ఉపోదా�తము సాకష్య సదనం �శీతీవషశీతీస దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు గంటా వారి సువార్త సాకష్య గంటలు మంచి మాట ముందు మాట సీవాయ సాకష్యాలు:

సాక్ష్యం 1. హిందా కుటుంబంలో జన్మించాను. మా తాతగారు సువార్త విని క్రీస్తును నవ్మారు. మా తల్లిదండ్రులు విశ్వాసులయయారు. నన్ను ప్రార్థనలో పెంచినా నేను లోకాశలతో వ్యసనాలకు బానిసయయాను. ఎన్నో ప్రమాదాలు ఎదురొకన్నాను, చివరకు క్రీస్తు ప్రేమ కనుగొన్నాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ మారుక గారు, ముతుతగాడెం తిరువూరు ఫోను నం. 6281876116

02. కోయ జాతి కుటుంబంలో జన్మించాను. అన్య ఆచారాలు జ్యోతిష్యముతో చెట్ల కింద అనాగరికులుగా సంచరించిన నన్ను నా కుటుంబాన్ని క్రీస్తు ప్రేమించి దర్శించి కనబరచుకొని నా భార్యను దష్ట శకుతల నుండి విడిపించారు. క్రీస్తు సేవకు పిలిచి సాక్షిగా నిలుపుకున్నారు.

బ్రదర్ పి. తిమోతి గారు, విశాఖపట్నం ఫోను నం. 9948182579

03. హిందా సాంప్రదాయంలో జన్మించాను. బాల్యం నుండి ఎముకలు కీషణించే వ్యాదిితో బాధపడాను. నా వల్ల నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. శక్తి గల సేవకుని ప్రార్థన ద్వారా స్వస్థత పొందాను. దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ నీలిమా గారు, విశాఖపట్నం

04. హిందా మతానికి చెందిన కుటుంబంలో జన్మించాను. ముగ్గురు సోదరీలలో ఒక అకక, బావ ఆత్మహాత్య ద్వారా మరణించారు. నాన్న తాగుడుకు బానిపసై భార్య భడడ్లను వదిలి వెళ్ళిపోయారు. తల్లి కష్టం మీద నన్ను చెల్లిని పోషించింది. అందరూ నిరాకరించగా క్రీస్తు అనుచరుల ప్రేమ వారిప్రార్థన పాటలు ఆకరి�ంచాయి. క్రీస్తును నమ్మి అద్భ�తాలు చూచాము. సిస్టర్ శ్రావణి జాషువా గారు హెైాదరాబాద్ ఫోన్ : 9000152052

05. నా కుటుంబం హిందా ఆచారాలు పాటిస్తున్న రోజుల్లో దష్ట శక్తి వల్ల ఒక అన్న మరణం సంబభవించగా ఒక విశ్వాసి హిందా మతం నుండి క్రీస్తును నమ్మి మాకు క్రీస్తు గురించి తెలుపగా మా నాన్న ప్రార్థించగా క్రీస్తు దర్శించారు. మేమంతా క్రీస్తునే సేవిస్తూ పాస్టుగా ఆత్మల జాలరిగా ఉన్నాను. బ్రదర్ ఘంటసాల దావీదు రాజు గారు, ్రైకలారు, 9550229888

06. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. చదువుకునే రోజుల్లో బేతని సహావాసంలో ఉన్నప్పుడు దైవశక్తిని పొందేవారము. గొప్ప విద్యా వేతతగా చదివి ఇంజనీరింగు కాలేజిలో ప్రొపెఫసరుగా నిలిచాను. బభక్తి గల ఆరాదిికుడిని భర్తగా పొంది సేవలో సాగిపోతూ సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ సుమా నీల గారు, విజయవాడ / అవనిగడడ్ 9848359361

07. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నాన్నగారు గతంలో తాగుడు బలహీనతలో ఉండగా ప్రభువు దర్శించి సేవకు పిలిచారు. నేను పుట్టినందుకు ఆనందించారు. నేను సేవ చేయాలని కోరగా లోకాశలలో మునిగిన నన్ను ప్రభువు రక్షించి సేవకు పిలిచి పాటలు వ్రాయుటకు కృపనిచ్చి దీవించారు.

బ్రదర్ సుజీవ్ కుమార్ గారు, 9848077822 ఆటపాక, ్రైకలారు

08. ముస్లీం కుటుంబంలో జన్మించాను.అనారోగ్యం సంబభవించగా స్వస్థత పొందుటకు రక్రైస్తవ విశ్వాసి ప్రార్థన పఘలించింది. అంచెలంచెలుగా బైబిలు సత్యాలు తెలసుకొని రక్షణ బాప్తిస్మం పొంది గొప్ప సాక్షిగా నిలిచి నా భర్తను భడడ్లను సవాకీయులను రక్షించిన దేవుని కొరకు సజీవ సాక్షులుగా జీవిస్తున్నాము.

సిస్టర్ షకీనా గారు, విశాఖపట్నం

09. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. శారీరక మానసిక బాధల్లో క్రీస్తును నమ్మిన విశ్వాసి ద్వారా క్రీస్తును నమ్మి విశ్వాసిగా శ్రముల్లో ప్రార్థించి అద్భ�తాలు చవి చూచాను. గర్బ�వతివి కావని డాక్టు చెపపగా ఆశ్చర్య రీతిగా ఇద్దరు భడడ్లనిచ్చారు కాన్సరును బాగు చేసాడు. దేవుడే కాపాడి రక్షించారు.

సిస్టర్ దీనా కుమారీ గారు, రాజమ్రండి 9652997946

10. మంచి సాంప్రదాయ హిందా కుటుంబంలో జన్మించాను. భర్తను నమ్మి మోసపోయి భర్త అతత మామల నిరారణలో దు:ఖంలో ఉండగా ే్నేహితురాలు క్రీస్తును పరిచయం చేసింది. పుట్టిన పసిభడడ్తో ఒంటరిగా ఉన్నపుడు ప్రార్థించగా 12 సంవత్సరాల నిరీకషణ పఘలించి నా భర్త మారాడు, దేవుని స్తుతిస్తున్నాను. సిస్టర్ కుమారి గారు, హెైాదరాబాద్

11. బాల్యంలో తల్లిని కోలోపయి అన్న మరణం బాధలో, నాన్న వ్యసనాలతో మరణించగా తాత, నానమ్మ, అతతల సమకషంలో ఇంజనీరింగు చదివే రోజుల్లో లోకసతులతో చేరి ఎయిడ్్సవ్యాదిితో ఉండగా విశ్వాసుల ప్రార్థన ద్వారా రక్షణ స్వస్థత పొంది క్రీస్తు దర్శినంలో అద్భ�తాలు చేయు దేవుని మహిమపరచు భాగ్యమచ్చారు.

బ్రదర్ యెహోషువ గారు, 9121193196

12. క్రీస్తును లకష్యపెటటని జీవితం జీవిస్తుండగా ఆర్థికంగా చాలా లోటులలో ఉన్న నా కుటుంబాన్ని క్రీస్తు విశ్వాసి సువార్త ద్వారా రక్షించారు. నా జీవితాన్ని దైవిక భావాలతో హెాచ్చరికలతో హెాచ్చరించిన 5 మంది బభకుతలు నన్ను సేవకుడిగా నిలబైటటగా కృతజ్ఞత కలిగియున్నాను. దైవజనులు పి.టి. వరీగసు గారు, జైపఘన్యా శాస్రీత గారు, పీటర్ గారు, డేవిడ్ అబ్రహాం గారు, నాతండ్రి గారు.

బ్రదర్ విజయబాబు గారు 9912917228

13. మాది హిందా సంప్రదాయ కుటుంబం అయినా తాతగారు మషనరీలకు ఆతిథద్యమచ్చి రక్రైస్తవునిగా మారారు. మంచి సంఘంలో విశ్వాసిగా జీవించాను. అంగ వైకల్యంతో పుట్టిన పాపతో ్రశమపడి ప్రార్థన ద్వారా అద్భ�త స్వస్థత పొంది కుటుంబమంతా సేవలో వాడబడుతా దేవున్ని మహిమ పరుస్తున్నాము.

సిస్టర్ జ్యోత్స్న గారు 8500791142

14. నామకార్థ రక్రైస్తవుడిగా పో�సు ఉద్యోగంలో ఉండగా నక్సలైట్లు దారుణంగా దాడులు జరిపినప్పుడు 5 బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకొని పోగా తీవ్రంగా గాయపడాను. దేవుడు నన్ను సవాస�పరిచారు, నేను నా కుటుంబం దేవునికి సాక్షులుగా జీవిస్తున్నాము.

బ్రదర్ సింగార ప్రభాకర్ గారు 8106968578

15. విగ్రహారాధన చేయు కుటుంబంలో జన్మించాను. క్రీస్తును ఎరుగని జీవితంలో క్రీస్తును నమ్మిన విశ్వాసిని వివాహం చేసుకున్నాను. ఆమెను విమర్శంచాను నిరంతర ప్రార్థన ద్వారా నన్ను విశ్వాసిగా మార్చింది. ప్రమాదంలో కాలు ముకకలై 3 సంవత్సరాలు ఆసుప్రతిలో ఉన్నాను. అద్భ�త స్వస్థతనిచ్చి సాక్షిగా మార్చారు.

బ్రదర్ విలియవ్ గారు 9390774784

16. హిందా కుటుంబంలో జన్మించాను. మా కుటుంబం రాముని పూజించేవారము. పుణ్య కేష్రతాలు దర్శంచే వారము. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. బాల్యం నుండి మేస్రీత పని చేసేవాడిని. హెైాదరాబాదులో పని చేస్తూ రెండవ అంతస్తు నుండి పడి వెన్నెముక విరిగి మంచం పాలయయాను. పాపంలో ఉన్న నేను క్రీస్తును నవ్మాను క్రీస్తు నన్ను సవాస�పరిచారు క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను. బ్రదర్ పల్లె రమేష్ గారు 9390774784

17. అగ్ర కులంలో జన్మించాను. పూరివాకులవలై మంత్రాలు, శ్లోకాలు వేదాలు పరి�స్తూ ప్రజలకు మంత్రాలు చెప్పి దీవించి డబ్బులు సంపాదిస్తూ వ్యర్థంగా జీవించాను. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను పొందాను. కుమార్తెకు పిల్లలు లేక ఎన్నో పూజలు చేసి డాక్ట్లకు చూపించగా బిడ్డలు పుట్ట్న్నారు. ప్రార్థన విశ్వాసి ద్వారా అద్భ�తం జరిగి సంతానం పొందగా కుటుంబమంతా రక్షణ పొందాము, సేవలో సాగిపోవుచున్నాము.

బ్రదర్ రావు గారు 9912571516

18. ముస్లిములని పిలువబడే హిందా ఆచారాలు గల కుటుంబంలో జన్మించాను. భ.ఎ చదివాను ఆకస్మాతుతగా నా కంటి చూపు కోలోపయాను, నా తల్లి స్నేహితుల ద్వారా క్రీస్తు విశ్వాసిగా మార్చబడి స్వస్థత పొంది వాక్యం ప్రార్థన ద్వారా రక్షణ పొంది సేవకుడ నయ్యాను. బ్రదర్ చాందన్న గారు మణికొండ, పల్నాడు ఫోన్ : 9441753302

19. హిందా ఆచారాలు గల కుటుంబంలో జన్మించాను. పేద స్థితిలో జీవించాను నన్ను చదివించలేకపోయారు. క్రీస్తును గురించి తెలియని రోజుల్లో విశ్వాసుల అండతో చర్చికి వెళాిను. క్రీస్తును నమ్మి విశావాసంలో నమ్మకంగా జీవించగా, మీషను కుట్టుకొని జీవించే నన్నుగొప్పగా దీవించి సేవకునిగా మార్చారు.

బ్రదర్ వి.వి. శర్మ గారు, ఖమ్మం

20. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. మా తల్లి ఎన్నో ్రశమలు బభరించి మమ్ములను పోషించారు. నాన్న ఇల్లు విడిచి దారమయయారు. నేను ఆ లోటు వల్ల అసహనంలో ఉండగా బాల్యంలో మా తల్లి వాక్యం విని రక్రైస్తవ విశ్వాసిగా మారారు. ఆమె ద్వారా నేను క్రీస్తును నమ్మాను. క్రీస్తు విద్య నేర్పించి అనేక భాషలు నేర్పించారు. నేడు అనేక ప్రాంతాలలో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ డానియేలు గారు, ఖమ్మం

21. మా పితరులంతా హిందువులుగా జీవించారు. మా తల్లిదండ్రి అన్న నేను పూజలు చేసేవారము, క్రీస్తు నన్ను కాలేజి చదువుల వరకు దీవించారు. రక్షణ పొందాను గాని లోక అలవాట్ల వల్ల, చెడు ే్నేహాల వల్ల పతన మయయాను. క్రీస్తును చేరి ప్రార్థించి కషమాపణ పొందాను. నేడు య�వనసతుల మధ్య క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ ఉమ గారు, కాకినాడ

22. క్రీస్తును ద్వేషిస్తూ పూజలు చేస్తూ బాల్యం యవవానం గడిపాను. నా అకకలు క్రీస్తును నమ్మి ఆర్థిక బాధలలో క్రీస్తును ఆ్రశయించమన్నారు. లైకక చేయక గడిపాను. క్రీస్తు మంచి దేవుడే అని పరీక్షించాను. అకక భర్త గండె జబ్బు బాగు చేయగా చూచి దేవుని నమ్మాను. క్రీస్తుకు సాక్షిగా మారాను, నేను నమ్మిన క్రీస్తు పేరికం నుండి లేవనెత్తి ఆశీర్వాదించారు.

బ్రదర్ కృష్ణ గారు, భీమవరం 9502616061

23. హిందా కుటుంబంలో జన్మించి పూజలు చేసేదాన్ని. అద్భ�తంగా క్రీస్తును నమ్మిన విశ్వాసుల ద్వారా రక్రైస్తవ వివాహం జరిపించారు. క్రీస్తును గురించి తెలసుకొని విశ్వాసిగా మారి ఆయన కోరినట్లు సువార్త ప్రకటిస్తూ దైవజనులకు సహాకారిగా జీవించి క్రీస్తు ప్రేమలో సాగిపోవుచున్నాను.

సిస్టర్ ఉషా గారు, లంకపల్లి పసల్: 8885525444

24. ముస్లిం మతంలో జన్మించిన గుల�న్ గారు ప్రభువును నమ్మిన తరువాత ఎేసతరుగా మారింది. సంపన్న రక్రైస్తవ కుటుంబంలో జన్మించారు. 3 నెలల భడడ్గా ఉన్నప్పుడు మేనమామతో వివాహం నిరణయించారు. నాన్న టీచరు పనివారితో జీవించింది. అద్భ�త స్వస్థత పొంది యేసు క్రీస్తును నమ్మింది. సిస్టర్ గుల�న్ ఎేసతరు గారు

25. ముస్లిం కుటుంబంలో జన్మించాను. ఆచారాలు పాటిస్తూ 5 సార్లు నమాజు చేస్తూ ఖురాను చదువుతా ఉపవాస ్రకమంలో జీవించాను, 3 సంవత్సరాలుగా చెవి నొప్పితో బాధపడాను. క్రీస్తు విశ్వాసుల ప్రేమ, సువార్త నాకు స్వస్థత రక్షణ ఇచ్చాయి, బాప్తిస్మం తీసుకున్నాను. క్రీస్తు రక్షకుడు సజీవుడు దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ నార�హాన్ గారు ఖమ్మం ఫోను నం. 9398728381

26. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో నాన్నను కొలోపయాను. అమ్మ నేను తవ్ముడు చర్చికి ్రకమంగా వెళ�ివారము. క్రీస్తులో సన్నిహిత సంబంధం రక్షణ స్థిరత లేదు. బభయంకర ప్రమాదంలో నా కుడి చెయియ పసప్టిక� ద్వారా తీసివేయబడింది. భర్త దారమయయారు ప్రభువు విలువైన పార�ాలు నేర్పించి నా యెడమ చేయికి పనులు నేర్పించి క్రీస్తు తోడుగా ఉండి గొప్ప సాక్షిగా మార్చారు. సిస్టర్ సుభాషిణి గారు, హెైాదరాబాదు

27. హిందా సాంప్రదాయాలు ఆచరించిన ఉన్నత కుటుంబంలో జన్మించాను. గొప్ప విద్యావంతుడనైననా అనారోగ్యం పాలయయాను, దేవునిని స్మరించగా నన్ను సవాస�పరిచారు క్రీస్తును నమ్మకంగా సేవిస్తూ సాక్షిగా జీవిస్తున్నాను. ఒక కుకకకు ట్రై�నింగు ఇస్తే అద్భ�త విశావాసం చూపిస్తుంది. బైబిలు మనకు ఆ విధంగా తరీప�దు నిస్తుంది. నన్ను ఆధ్యాత్మికతలోకి నడిపించి ప్రభావితం చేసిన ఇద్దరు గురువులకు కృతజ్ఞతలు, రక్రైస్తవ్యం పట్ల ఆసర్తి చూపించి ్రతితవాం గురించి తెలిపారు. నబీల్ కురషీ గారు.

సిస్టర్ కృష్ణ వీర్ గారు ఫోను నం. 7995188978

28. బాల్యంలో తల్లిదండ్రులిద్దరు ఆర్థిక స్థితి సరిలేక ఆత్మహాత్యకు పాలపడ్డారు. బంధువులు దారమయయారు. రెైలేవాసేటషనులో గడిపిన సమయంలో పో�సులు రక్రైస్తవ సంస�లో అనాధల ఆ్రశమంలో చేర్చారు. ఎంతో ప్రేమతో విద్య నందిస్తూ ప్రేమ నేర్పించారు. అవెరకా చేరి మాస్ట్్స చదువు భాగ్యమచ్చారు.

బ్రదర్ కుమార్ గారు, ఫోను : 646-630-2033 అవెరకా

29. బాల్యంలో అనారోగ్యంగా ఉండగా నా తల్లి క్రీస్తును నమ్మి నా జీవితం ప్రభువు సేవకు సమర్పించింది. చాలా పేరికం అనుబభవించాము. 10వ తరగతి తరువాత నేను క్రీస్తు ప్రేమను రుచి చూడగా క్రీస్తు పరిచర్య చేయాలని బైబిలు కోర్సులో చేరాను. విలువైన పాటను రాసి ప్రశంసలు పొంది నేడు సేవలో ఉన్నాను.

బ్రదర్ పాల్ రాజ్ గారు తారుప గోదావరి ఫోను నం. 9441060776

30. బీహారు పండితుల వంశంలో జన్మించాను. ఉద్యోగం కోసం విశాఖపట్నం చేరి తెలుగు అవ్మాయిని వివాహం చేసుకున్నాను. ఆమె హిందువుగా జన్మించి బంధువుల ద్వారా క్రీస్తును నమ్మింది. ఆమె విశావాస ప్రార్థనల పఘలితంగా నేను క్రీస్తునునమ్మాను. మేము సంపూరణ సేవలో ఉన్నాము.

బ్రదర్ అజిత్ కుమార్ గారు, బీహార్

31. బభక్తి, తలాంతులు గల కుటుంబంలో జన్మించాను. దేవుని కృపలో విభిన్న తలాంతులతో నిలిచాను గాని లోకాశలతో సినిమా ప్రపంచంలో చేరి అన్ని వ్యర్థమని గ్రహించాను. క్రీస్తు పాదముల వద్ద పశ్చాత్తాపంతో ప్రకషాళ్నతో దైవ సేవకు అంకిత మయయాను.

బ్రదర్ రక. మోహాన్ జోనా గారు, రుద్దంపూర్ ఫోను నం. 8897019857

32. అన్య కుటుంబంలో జన్మించాను. నా తల్లి సువార్త విని క్రీస్తును నమ్మి విశ్వాసాన్ని బట్టి ఇంటి వారిని రక్షించగా నాన్న పాస్టుగా పని చేసారు. వారి గారాబంతో చెడు అలవాట్లకు బానిపసై చదువు మానేసి ్రతాగుడు చెడు ే్నేహాల వల్ల జైలుపాలయయాను. శివ శంకర్ గారి ద్వారా రక్షించబడిన తరువాత జాన్ వెస్లీగా మారి గొప్ప సాక్షిగా ఉంటా దేవుని సేవ చేస్తున్నాను.

బ్రదర్ జాన్వెస్లీ గారు నల్లజెర్ల ఫోను నం. 8008313820

33. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. నా పుట్టుక ఒక వింతగా ఉన్ననా అందంగా మారాను. ప్రభువు బాల్యంలో మాట్లాడే అనుభవంతో ఎన్నో ఆత్మీయ సత్యాలు నేరాపరు. ప్రవచనాత్మకంగా వివాహం బభక్తి గల వ్యక్తితో జరిగింది. మమ్ములను సేవలోకి నడిపించారు.

సిస్టర్ మౌనిక లయ జోసప్ గారు, హెైాదరాబాదు నం. 7995973417

34. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. కొన్ని తరాలుగా దైవజనులు మా పితరులుగా నుండుట ఆశీర్వాదకరంగా మంచి విద్యావంతుడనై తలాంతులలో దేవుడు అభిషేకమచ్చి దీవించారు. }హించని గొప్ప కార్య్రకమాలు తలపెట్టి ప్రపంచ వ్యాపతంగా గురితంపు గిన్నీసు బుకుకలో ప్రవేశం పొందాను. భషప్ భరుదు పొంది సేవలో నున్నాను.

బ్రదర్ భషప్ డాక్టు శాంతిసాగర్ గారు, పసల్: 8179649745

35. హిందా కుటుంబంలో జన్మించాను. ్రకీస్తు గురించి తెలియదు గాని ఇష్టపేదాన్ని. విద్యాభ్యాసం తరువాత లైక్చిరరుగా పని చేసాను. నాతోటి లైక్చిరరును వివాహం చేసుకున్నాను. ఇద్దరు కుమార్తెలు కలిగారు. నా భర్త ద్వారా క్రీస్తును తెలసుకొని రక్షణ పొంది వెంబడిస్తున్నాను. నా భర్త కోవిడ్ సమయంలో మరణించగా క్రీస్తు ఆదుకున్నారు.

సిస్టర్ జ్యోతిర్మయి, ఏలారు, పసల్ : 9963206254

36. హిందా సాంప్రదాయాలు పాటించే కుటుంబంలో జన్మించాను. వివాహం తరువాత మాడు సంవత్సరాలు గర్బ�ం రానందన అవమానాలు బభరించి అనేక పూజలు చేసాను. క్రీస్తును నవ్ముకోమని ఒక స్రీత సువార్త ద్వారా తెలగా క్రీస్తును గొప్ప దేవుడని నమ్మాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ రెబకక, ఏలారు,

37. హిందా కుటుంబంలో జన్మించాను. పూజలు చేస్తూ విలాసంగా జీవించిన నేను తాగుడుకు బానిపసై వ్యర్థ జీవితం జీవించే రోజుల్లో కులాంతర వివాహం చేసుకొని బాధలో ఉండగా నారవా దంపతులు క్రీస్తు ప్రేమను రుచి చూపించగా క్రీస్తును నమ్మి రక్షణ పొంది నేడు సంపూరణంగా దేవుని సువార్తికులముగా మారాము.

బ్రదర్ అనిల్ కుమార్, విశాఖపట్నం

Photograph from page 11 of Testimonies of Light Shining for the Lord
పేజీ 11

అద్భ�త సాకష్యాలు

ప్రియ పాఠకులకు 2025 నాతన సంవత్సర్ శుభకాంకషలతో ప్రభువు నందు ్ర్రియ సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారి మరో అద్భ�త సాకష్యాల పుస్తకాలన్ని మీ చేతులలో ఉంచుతా శుభకాంకషలు దైవాశీర్వాదాలు తెలియజేస్తున్నాను. గొప్ప ఆనందం, దేవునికి కృతజ్ఞతతో ఈ అసాధారణవెైన సాకష్యాల సేకరణ అనే ప్రభువిచ్చిన సేవా భారంతో దర్శినంతో ప్రచురించబడుతున్న ఈ అమాల్య సాక్ష్యాలను మీ ముందుకు తెస్తున్నాము. ఈ అద్భ�తమైన సంకలనంలో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వ్యకుతలు, యేసుక్రీస్తులో నిజవెైన విశ్వాసాన్ని కనుగొన్నారు. వారి ్రేేణాత్మక సాక్ష్యాలను మీరు పరి�ంచి, పఠనా విందారగించబోతున్నారు. యేసయ్య మహిమ కోసం ధైర్యవంతులైన ఈ విశ్వాసులు తమ జీవిత ఆధ్యాత్మిక అనుభవాలను ధైర్యంగా మనతో పంచుకున్నారు, సువార్త యెకక రూపాంతరం చేసే శక్తిని వెల్లడించారు. వారి సాకష్యాలు మన ప్రభువు యేసుక్రీస్తు అపరిమతమైన ప్రేమ, రక్షణకు ఒక నిదర్శనం. ఈ అద్భ�తమైన కథలను సేకరించిన రచయిత మన ప్రియమ సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారిక నా అభినందనలు మరోమారు తెలియజేస్తున్నాను. ప్రారంబభంలో ఈ సాకష్యాల గ్రంధాలను ప్రచురించే తొలిదినాల్లో దైవజనులు ఆరారక మార్తి గారు ఈ ప్రచురణా పరిచర్య కోసం, విజయవాడలోని వారి గృహంలో, అవెరకా దేశంలోని వారి కుమార్తె డా�� బయాలాగార్ల గృహంలోనా ప్రారి�ంచారు. ఈ ప్రచురణా పరిచర్య దశదిశలా వ్యాపించాలని ప్రారి�ంచారు. ఇప్పుడు 60 గ్రంధాలు ప్రచురించ బడ్డాయి అంటే అది కేవలం దేవుని మహాకృప. సువార్తను పంచుకోవడం మరియు ఈ వ్యకుతల జీవితాల్లో దేవుని అద్భ�తమైన పనిని హెైాలైట్ చేయడం కోసం మీ అంకితభావం మనందరికీ ఆశీర్వాదం. హాృదయపూర్వాక ధన్యవాదాలు. ఈ సాక్ష్యాలను సేకరించి ప్రదర్శంచడంలో మీ అలసిపోని కృషికి ధన్యవాదాలు. మీ పరిచర్య తపపకుండా ్రేపరపిస్తుంది, ప్రోత్సహిస్తుంది మరియు పాఠకులను వారి విశ్వాసాన్ని లోతగా చేసుకోవడానికి మరియు క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి సవాలు చేస్తుంది. ఈ పుస్తకాలు మీ ముందుకు తెచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో పలువురు వ్యకుతల జీవితాల్లో యేసుక్రీస్తు చేసిన అద్భ�తమైన మారుపలకు సాకష్యాలు ఉన్నాయి. వారు వివిధ నేపథ్యాలు, విశావాసాలు మరియు జీవిత అనుభవాల నుండి వచ్చినవారు. కానీ వారి అనుభవాలన్నీ ఒక విషయంలో ఏకీబభవిస్తాయి - యేసుక్రీస్తు వారి జీవితాలను శాశవాతంగా మార్చారు. ఈ సాకష్యాలు మీకు ఆశాదీపంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు చేయగల అద్భ�తమైన మారుపలను మీరు చూడగలరని నమ్మండి. ఆయన ప్రేమ అపరిమతమైనది, ఆయన కరుణ అడుగడుగునా అందుబాటులో ఉంది.ఈ పుస్తకం మీ హాృదయాన్ని తాకి, మీ విశ్వాసాన్ని బలోేపతం చేయాలని మరియు మీరు కూడా మీ జీవితంలో యేసుక్రీస్తును అనుబభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. సోదరి గ్రేస్ విజయ గారి సేకరణలు అద్భ�త సాకష్యాలు మా స్పందన మాస ప్రతికలో ప్రచురించినపుడు ప్రపంచ వ్యాపతంగా ఉన్న తెలుగు వారి దగ్గరి నుండి విశ�షవెైన ప్రతి స్పందన వస్తున్నది దేవునికి సోత్రతాలు దేవుడు మమ్మ*్న, ఈ అద్భ�తమైన ప్రచురణను సమృది�గా దీవించి ఆశీర్వాదించును గాక! ఈ సాకష్యాలు ప్రభువు మహిమార్థవెై ఒక దీపసతంబభంగా ఉండనివవాండి, యేసుక్రీస్తు యెకక జీవితాన్ని మార్చి శక్తిని అందరూ చూడటానికి ప్రకాశమంతంగా ప్రకాశించనివవాండి. దైవాశీససులు, ప్రభువు సేవలో మీ ప్రియ సోదరుడు బ్రదర్ దేవ దండల స్పందన ఆధ్యాత్మిక మాస ప్రతిక గుణదల, విజయవాడ 520004 ఫోన్ 9490113300

Photograph from page 13 of Testimonies of Light Shining for the Lord
పేజీ 13

ఉపోదా�తము

శ్రీమతి గంటా గ్రేస్ విజయ గారు రచించిన క్రీస్తు సాక్షులు అనే గ్రంథాలకు ఉపోదా�తము వ్రాయుటకు ప్రభువు నాకిచ్చిన అవకాశమున్రై దేవునికి వందనాలు. ఈసారి ముద్రింపబడుచున్న మాడు గ్రంథాలు ""ప్రభున్రిై ప్రకాశించే వెలుగు సాకష్యాలు��, క్రీస్తు ప్రేమ వెలిగించే సాకష్య దీపాలు��, ""దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు��. వీటికి కూడా కొన్ని పరిచయ మాటలు వ్రాయుట నాకు ధన్యతగా భావిస్తూ, నా మంచి ే్నేహితురాలు గ్రేస్ విజయ గంటా గారిని బట్టి ఆమె సేవా దృకపధమునుట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ే్నేహాము 1960 వ సంవత్సరములో మేము గుంటూు ఆంద్ధ క్రిష్టియున్ కాలేజిలో చేరినపపటినండి ఇపపటి వరకు కొనసాగుచున్నది. వీరు ే్నేహాభావముతో అందరిని పరిచయం చేసికొని వారి బాగోగులను తెలిసికొనే తతవాం. రక్రైస్తవ విద్యా సంస�లలో ఉతతమ ఉపాధ్యాయినిగా పేరు పొంది, తన బోధల ద్వారా, మాదిరికరవెైన జీవితం ద్వారా అనేకులను క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దారు. ఉద్యోగ విరమణాంతరం సంపూరణ సేవ కొరకు సమర్పించుకొని ప్రభువు సేవలో నిరివారామ కృషి చేస్తున్నారు. అనేకుల రక్షణ కొరకు, అవసరతల కొరకు ప్రార్ధనలు చేస్తూ అనుదినము పసల్ గ్రాప్్స విజ్ఞాపన ప్రార్థనలలో పాలుగనుచూ వారి ఆత్మీయ విజయాలకు కారణమగుచున్నారు. రెండవదిగా, బంగారు పరిరగ అను ప్రసంగాలను ప్రతిరోజు అనేకులకు పంపుచూ విశ్వాసములో బలపరచుచున్నారు. బైబిలులోని అంశాలను, వాటికి సంబందిించిన పుస్తకాలను చదివి సేకరించిన అమాల్యవెైన బంగారు పరిరగలతో అనేకుల ఆత్మీయాభివృది�్రై తోడపుచున్నారు. ఒక గొప్ప పలకు - ""రక్రైస్తవునికి మదిలో సాక్ష్యం ఉండాలి, గదిలో ప్రార్ధన ఉండాలి, వీదిిలో సాక్ష్యం ఉండాలి��. గ్రేస్ విజయగారి జీవితములో ఈ పలుకులు సజీవముగా నన్నవి. యోహాను బభకుతడు దేవుని వాక్యమును గార్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గార్చి తాను చూచినంతమటుటకు సాకష్యమచ్చెిను�� ప్రకటన 1:2. ఈవెు తన విరామ సమయంలో రక్రైస్తవుల రక్షణ సాక్ష్యాలను, జీవిత సేవా సాక్ష్యాలను సేకరించి గత 20 సంవత్సరాలుగా 57 గ్రంథాలను ప్రచురించారు. ఈ సంవత్సరం మాడు పుస్తకాలను ప్రచురిస్తున్నారు. వీటన్నిటిని ప్రచురించి ఉచితముగా అందరికి అందిస్తున్నారు. వీరి త్యాగపూరిత సేవను దేవుడు పఘలింపజేసి ఇంకా అనేక జీవితాలను క్రీస్తు కొరకు వెలిగించుదురు గాక! భషప్ రచెల్ జ్యోతి కొమానపల్లి కో-ఫ�ండర్, మన్నా గ్రాప్ ఆపఫ్ మనిస్రీటస్

Photograph from page 15 of Testimonies of Light Shining for the Lord
పేజీ 15

సాకష్య సదనం

""సత్యమును గార్చి సాకష్యమచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమతతమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబందిియె�ున ప్రతివాడు నా మాట వినును.�� యేసు క్రీస్తు. ఎంతో మంది ప్రాచీన వ్యకుతల సాకష్య సముదాయము బైబిలు గ్రంధమయితే, అనేక మంది ప్రస్తుత దైవజనుల సాకష్యానుబంధం ఈ ""అద్భ�త సాకష్యాలు�� పదబంధం! రక్రైస్తవ సాహితీ కేష్రతములో ""అద్భ�త సాకష్యాలు�� అనే ఈ రచన ఒక నాతన ఒరవడికి తెర తీసింది! ప్రశంసింప దగగ ప్రక్రియ! అనేక విశ్వాసుల జీవితానుభవములను క్రోడ�కరించి పరమ పథదమునకు సోపానములగా సంకలనం చేసి అలంకరించిన సహెారీదరి గ్రేస్ విజయ టి.యస్. గారి కృషి ఎంతయినా అభినందనీయము. రక్రైస్తవ సాహిత్య వనంలో సహెారీదరి గ్రేస్ విజయగారు అలుపెరగని కృషీవలురాలు. ""క్రీస్తు మలిచిన సాక్షి శిల్పాలు��, ""క్రీస్తును ప్రేమించే ప్రియ సాక్షులు��, ""యేసు క్రీస్తు మలచిన జీవితాలు��... మరెన్నో ఆధ్యాత్మిక రచనలు వారి కలము నుండి వెలువడి జన హాృదయములో నేటికీ నివాసం చేస్తున్నాయి. 2025వ సంవత్సర ఆరంబభములో ఆవిషకరించబోయే ఆణిముత్యాలైన వారి మాడు రచనలు కూడా దైవాశీర్వాదము పొంది పాఠకుల ఆత్మను ్రేపరపించును గాక. 2025వ సంవత్సర ఆరంబభములో ఆణిముత్యాలైన మాడు రచనలు, గమలియేలు ప్రచురణ ద్వారా సహె�దరి వసంత మనషే� గారిచే ముద్రితమైన ""ప్రకాశించే ప్రభుని వెలుగు సాకష్యాలు�� - 58వ పుస్తకంగా, స్పందన ప్రచురణ ద్వారా డా�� దండల దేవసహాయం గారిచే ముద్రితమైన ""క్రీస్తు ప్రేమ వెలిగించే సాక్షి దీపాలు�� 59వ పుస్తకంగా, స్వర్ణదీపిక ప్రచురణ ద్వారా పాస్టర్ బైల్లంకొండ శివాజీరాజు గారిచే ముద్రితమైన ""దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు�� - 60వ పుస్తకంగా ఆవిషకరించి పాఠకుల ఆత్మలను సాకష్యానందంతో అలరించాలని అభిలషిస్తున్నారు. ఈ కార్యము స్పఘ�కృతం కావాలని, సహెారీదరి గ్రేస్ విజయ గారి కృషిని దేవుడు దీవించాలని మనసాపర్తిగా కోరుకొంటున్నాను. విశ్వాసి వ్యక్తిగత జీవిత వికాసానికి ప్రార్ధన ఎంత అవసరమో, ఇతరుల జీవితాలను ప్రభావితం చేయుటకు ఆ విశ్వాసికి సవాకీయ సాక్ష్యం వుండుట అంతే అవసరం. ప్రార్ధన - స్థితిని, గతిని, పరిస్థితిని మార్చినట్లే, సాక్ష్యం ప్రవర్తనలో, పరివర్తన తెస్తుంది. ఒక మనిషిలో నిదాణవెై వున్న ఆధ్యాత్మికతను పది ప్రసంగాలు మేలకొలపలేక పోవచ్చు. కానీ, ఒకరి సాకష్యమునకు, ఒకే సాకష్యమునకు ఆత్మను తట్టి లేేప శక్తి వుంటుందని అనేక సందరా��లలో రుజువైనది. ఇందరి సాకష్యాలున్న ఈ సాహితీ వనంలో మరెందరినో ప్రభావితం చేసే సజీవ బీజాలు అంకురించక మానవని చెప్పుటలో అతిశయోక్తి ఎంత మాత్రమును లేదు! జాతస్య మరణం ధృవం, యేసు నామ స్మరణం న విద్యతే మరణం. మానవునికి మరణం తధ్యం. కాని ఆ మరణాన్ని సమాదిి చేయగల శక్తి యేసు నామమునకు మాత్రమే ఉంది. అటువంటి నామ స్మరణ యోగంలో ఎంతో మంది స్రీత పురుషులు మరణపుటంచుల వరకు వెళ్ళ్ల, క్రీస్తును రక్షకునిగా విశ్వాసించి భావి తరాలకు మారగదర్శికులుగా మారి, సజీవులుగా వారి అనుభవంలో ఈ ""అద్భ�త సాకష్యాలు�� ద్వారా పాఠకులతో పంచుకొంటున్నారు. వారి అనుభవం ఏదైనా కావొచ్చు, దారి తప్పి వున్న వారిని యేసు రక్షకుడు ఎలా దరి చేర్చాడో చెప్పడమే వారి సాక్ష్యం! చదివే వారిని ఆ గమ్యం చేర్చడమే ఆ సాకష్యపు లకష్యం! ప్రతీ సాక్ష్యం పరమ పురికి ఒక ప్రత్యేకవెైన గవాకషమే! చదువుతా ప్రవేశించండి. ప్రవేశించి ప్రభు సన్నిదిి చేరుకొనుడి.

ప్రభు పాద సేవకుడు,

భార్త సేవా రత్న, దళ్ళత సాహితీ రత్న

రెవ. డా. అజరయ్య నవరత్న రాజు జకకం

యం. టిపహాచ్., పిహెాచ్.డి. (యు.యస్.ఏ)

ఎడిటర్ "అంతర్వాణి� మాస ప్రతిక

Photograph from page 17 of Testimonies of Light Shining for the Lord
పేజీ 17

�శీతీవషశీతీస �వ �తీవ రబతీతీశీబఅేవస పవ � స్త్రతీవ�్ షశ్రీశీబస శీట ష�్అవరరవర. �అ రవ�రశీఅర శీట సశీబప్, ్�వవ ట�శ్ర్వీతీవస పబ్ తీవఎ��అవస ట��్�టబశ్రీ ్శీ ్�వ �శీతీస. ు�వ �శీతీస �అ �శీసైర రశీ�వతీవ�స్త్రఅ్వ �అస ట��్�టబశ్రీఅవరర షశీఎ�శ్రీవ్వస ్�వ స్త్రశీశీస షశీతీస ్��్ �శీస �అ జ�తీ�ర్ పవస్త్ర�అ �అ ్�వ�తీ శ్రీ��వర. ు�వరవ ర��అ్ర ష�శ్రీశ్రీ బర ప�షస ్శీ ట��్�టబశ్రీఅవరర. ు�వవ తీవఎ�అస బర ్శీ ర్�వ శీఅ షశీబతీరవ �అస తీబఅ ్�వ తీ�షవ రవ్ పవటశీతీవ బర. ు�వవ �శ్రీరశీ ్వశ్రీశ్రీ బర ్శీ పవ ��్�వఅ్ ష�్� ్�వ స�వ-్శీ-స�వ ష��శ్రీశ్రీవఅస్త్రవర శీట శ్రీ�టవ �అస ్శీ పవ �శ్రీవతీ్ ్శీ ్�వ వఅ్�అస్త్రశ్రీవఎవఅ్ర శీట ర�అ. వీశీతీవ ్��అ �అవ్��అస్త్ర వశ్రీరవ, ్�వవ �శీ�అ్ ్శీ �శీసైర ట��్�టబశ్రీఅవరర. ��సవ ్�వ షతీ�్వతీ శీట ్�వ �వ్్వతీ ్శీ నవపతీవషర స�స, ళఎ్. �తీ�షవ స్త్ర�తీబ్�సవర �అర��తీ�్�శీఅ టతీశీఎ ్�వ ర��అ్ర టతీశీఎ శీబతీ స�వ. ళ�వ ష�అ్ర ్శీ సతీ�ష షశీబతీ�స్త్రవ టతీశీఎ ్�వ�తీ తీవఎ��అ�అస్త్ర ట��్�టబశ్రీ ్శీ ్�వ �శీతీస �అస తీబఅఅ�అస్త్ర ్�వ తీ�షవ ్�శ్రీశ్రీ ్�వ ట�అ�ర�. �అ �వతీ తీవఅేవతీ�అస్త్ర శీట ్�వరవ ప�శీస్త్రతీ����వర, ర�వ ్వర్�ట�వర ్శీ �శీసైర �తీశీ��ేవఅషవ �అ ్�వ శ్రీ��వర శీట ్�వరవ ర��అ్ర, వర�వష��శ్రీశ్రీవ �అ రవ�రశీఅర శీట టవ�తీ �అస ట��్�, సవర���తీ �అస �శీ�వ, �అస సశీబప్ �అస స్త్రతీ�షవ. ళఎ్. �తీ�షవ స్త్ర�తీబ��స్త్ర�శ్రీ�స్త్ర�్ర ్�వ �అ్వఅర�్వ శీట �బఎ�అ టతీ��శ్రీ్�వర �అస ్�వ �పబఅస�అషవ శీట �శీసైర స్త్రతీ�షవ. ు�వ ర��అ్ర షవ తీవ�స �పశీబ్ �తీవ ్�శీరవ శ్రీ�సవ బర. ు�వవ ష�ఎవ టతీశీఎ రశీష��శ్రీ �అస తీవశ్రీ�స్త్ర�శీబర ప�షసస్త్రతీశీబఅసర ఎబష� శ్రీ�సవ శీబతీర. ు�వవ అ���స్త్ర�్వస ట�ఎ�శ్రీవ �తీవరరబతీవర �అస రశీష��శ్రీ శీపర్�షశ్రీవర షవ �శ్రీశ్రీ అ���స్త్ర�్వ. �అస ఎబష� శ్రీ�సవ బర, ్�వవ షవతీవ అశీ్ �శ్రీశీఅవ. �శీస ష�ర ష�్� ్�వఎ, �ర �శీస �ర ష�్� బర. �్ �ర ్�వరవ �శీస-ఎశీఎవఅ్ర, �తీ�షవ స్త్ర�తీబష�అ్ర ్శీ రవవ �అస సతీ�ష �అర��తీ�్�శీఅ టతీశీఎ. � ష�శీశ్రీవ�వ�త్వీసశ్రీవ షశీఎఎవఅస �అస ్��అస ళఎ్. �తీ�షవ స్త్ర�తీబటశీతీ బర�అస్త్ర �వతీ �శీస-స్త్ర��వఅ రస�శ్రీశ్రీర శీట స్త్ర�్�వతీ�అస్త్ర ్�వరవ ్వర్�ఎశీఅ��శ్రీర, �ేవఅ్�టవ�అస్త్ర �శీస-ఎశీఎవఅ్ర �అ వ�ష� శ్రీ�టవ, �అస షవ���అస్త్ర ్�వఎ �అ్శీ పశీశీసర రశీ ్��్ షవ షశీఅ్�అబవస ్శీ పవ రబతీతీశీబఅేవస పవ ్��ర స్త్రతీవ�్ షశ్రీశీబస శీట ష�్అవరరవర �అ శీబతీ ష�శ్రీస ష�్� ్�వ �శీతీస. �తీ�షవ �అస �వ�షవ,

↑ పైకి / Back to top