Chapter 13 of 14

సాక్ష్యాలు 33–34

Photograph from page 225 of Testimonies of Light Shining for the Lord
పేజీ 225
Photograph from page 225 of Testimonies of Light Shining for the Lord
పేజీ 225

సాక్ష్యం 33. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. నా పుట్టుక ఒక

వింతగా ఉన్ననా అందంగా మారాను. ప్రభువు

బాల్యంలో మాట్లాడే అనుభవంతో ఎన్నో ఆత్మీయ సత్యాలు

నేరాపరు. ప్రవచనాత్మకంగా వివాహం బభక్తి గల వ్యక్తితో

జరిగింది. మమ్ములను సేవలోకి నడిపించారు.

సిస్టర్ మౌనిక లయ జోసప్ గారు

హెైాదరాబాదు

ఫోను నం. 7995973417

కేరాఫ్ బ్రదర్ జోషి గారు 7989557742

అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను

కుమ్మరించెదను. అపొ 2:17 ప్రభువు పరిశుద్ధ నామంలో హాృదయపూర్వాక వందనాలు నా పేరు మౌనిక లయ అనేకులకు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా నా జీవిత సాక్ష్యం పంచుకొను అవకాశ మచ్చిన నా రక్షకునికే స్తుతి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా యువతీ యువకులకు సాపర్తి నిచ్చేదిగా నా సాక్ష్యం ఉండగలదని

దృడిడ విశావాసం మా సవాగ్రామము చిట్టివలస రక.ఎ. పాల్

గారు మా ఇంటి పకకన నివసించేవారు. నా తల్లి ఇ.యస్.�

ఆసుప్రతిలో పని చేసేవారు. నా తల్లిదండ్రులకు ముందుగా

అకక పుట్టింది. నా తల్లి చాలా ప్రార్థనా పరురాలు అకక

పుటాటక మగ భడడ్ పొందాలని చాలా మా తల్లి తండ్రి

ప్రార్థించగా నా బాల్యంలో ముఖం నిండా రోమాలతో పుటాటవన్నారు. తరువాత పెద్దయయాక ముద్దుగా మారావని తెలిపారు. బాల్యం నుండి బాగా ప్రార్థించేదాన్ని, చక్కగా చదివేదాన్ని నాస్నేహితులు హిందువులుగా ఉండేవారు. వారి ప్రసాదం నాకు ఇష్టంగా ఉండేది. సండేసాకలులో బాల్యం నుండి చాలా పాటలు పాడడం ఇష్టంగా ఉండేది. మా అమ్మమ్మ రడియో సింగర్ గా ఉండేది. తెలుగు బైబిలు ్రశద్ధగా చదివేదాన్ని యేసయ్య నిజవెైన దేవుడని నమ్మకం ఉండేది. నేను రాసిన వెుుదటి పాట నీవేగా నా ప్రాణం నీవేగా నా గానం నీవేగా నా సరవాం నీవేగా నా జీవం కషణవెైనా నిను వీడి నేనెలా జీవింతును యేసయ్యా అనుదినం నీ ప్రేమ్రై నా మది త్రించుచున్నది నీ రక్షణ ఎంతో ధన్యం నీకంకితం ఏమతుతము నీ ప్రేమ్రై పెద్దవారితో కవాయర్లో ఉంచేవారు. విశ్వావాణి మీటింగులకు ్రకమంగా హాజరయేయదాన్ని.ఆ మీటింగులలో రాకడ సమయం గురించి చ్పెేెవారు. ఎతతబడే సంఘం గురించి తెలిపారు. నా స్నేహితులు అన్ని విగ్రహాలతో పాటు క్రీస్తు పటం కూడ పెట్టేవారు. నాకు రక్రైస్తవ్యం గురించి అవగాహన లేదు. క్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు రావల్సి వచ్చింది. అనే ప్రశ్న ఉండేది. మరొక పర్యాయం ప్రవచన వరం గల ఆధ్యాత్మిక సందేశమచ్చే దైవజనుడు నన్ను చూచి ప్రార్థించి ప్రవచనాత్మకంగా నేను సేవ చేయాలన్నారు. ఆ తర్వాత ఒక సవారం విన్నాను. 12 గంటల సమయంలో నీవు లేచి బైబిలు చదువు అన్న సవారం విన్నాను. అమ్మ అకక నాతో కలిసి పడుకున్నారు రెండవ సారి మ�ి అదే సవారం విన్నాను. బైబిలులో సమాయేలుతో దేవుడు మాట్లాడినట్లు ఇది నిజవెైతే వాక్యం అర్థమయేయలా వివరించాలని ప్రార్థించాను. ప్రభువు మాట మాడు సార్లు వినిపించింది. గదిలో నా ముందుగా కూర్చోి అన్నారు. ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది. ్రేతురు గ్రంథం వివరించారు. ఆ యేసు క్రీస్తు నేనే అన్నారు. క్రీస్తును మృతులలోనుండి లేచానన్నారు. నేను తిరిగి లేచానని వివరించారు. నాలో ఉన్న ప్రశ్నలకు జవాభచ్చారు. మనమేమ సీవాకరించాలి ఏమ వదులకోవాలని ప్రభువు నేర్పించారు. ఆ రాత్రంతా వివరించారు. ఏది విసరి�ంచా లో అనేది వివరంగా చెప్పారు. నా మంచి స్నేహితులు విజయు, రమ్య వీరితో ప్రభువు నాతో మాట్లాడుచున్నారని తెలిపాను. బైబిలు సాకలుకు తీసుకొని వెళాిను ఆదాము హావవా గురించి వివరించారు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుచునే ఉన్నారు. రాత్రంతా మాట్లాడేవారు. పాపం గురించి వివరంగా తెలిపారు. క్రీస్తు పరలోకం నరకం గురించి వివరించారు. మేము సాకల్లో సువార్త ప్రకటించగా మత మార్పిడి అని విమర్శించారు. విశాఖ పట్నంలో సీటపెఫన్ పాల్ గారి మీటింగులకు వెళ్ళగా వారి తండ్రి మంచి సేవ చేసేవారు. ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుట విన్నాను. అది దేవదాతల భాష అన్నారు. ప్రార్థనలో నాకు అది కావాలని దేవుని అడిగాను. వెంటనే రెండు చేతులు పైకి రావడం చూచాను. వెలుగు కనిపించింది. నేను నా సావాదీినంలో లేను. అన్యభాషలతో మాట్లాడసాగాను. నేను ఏడసతున్నాను కొతత అనుభవం నాకు వచ్చింది. గొప్ప వెలుగుతో నింపబడాను. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు మాత్రమే. ఇంతకు ముందు సినిమా పాటలకు డానసు వేసేదానను. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడాను అనేవారు. అకక వెరోనిక నేను ఇద్దరం ప్రథమ స్థానంలో ఉండేవారము. సాకలులో డానసు నేరపవారు దానిలో పాలుగనేవారము నాలో ఒక సవారం నన్ను నడిపిస్తుంది సాకలులో టీచరు నన్ను డానసు వేయ మన్నారు, జైమని టి.వి వారి డానసు పోటీలు యాంకర్ భనుప్రియ నడిపించేది నా అంతరాత్మ చేయవద్దన్న సవారం విన్నాను. ఎప్పుడు ప్రార్థన ఎందుకు, చదువుకోవాలని హెాచ్చరించేవారు. 10వ తరగతిలో తోటివారికి సువార్త ప్రకటించేదాన్ని. రాత్రి నిద్ద లేక లేవలేకపోయేదాన్ని. ఒక రోజు ఒక అవ్మాయి నా దగ్గరకు వచ్చి అకాక అని పిలిచింది. దేవుడు నీ ముఖం చూపించారు హిందా అవ్మాయిని నేను క్రీస్తును గురించి తెలసుకోవాలనుకుంటున్నాను ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాను. ఆలోచిస్తూ నిన్ను చేరాను. నేను నలంద కోచింగులో చేరిన దగ్గర నన్ను కలిసింది. నా �నియర్ అవ్మాయి తన గదిలో దేవుని వాక్యాలు రాసిపెట్టుకున్నది. ప్రభువు నిన్ను చూపారు దేవుని తెలసుకోవాలని ఆశగా ఉంది అని తెలిపింది. బైబిలు నాకు అర్థం కాలేదన్నది. నేను కాకపోతే మరొకరు తెలుపగలరు నాకంతగా తెలియదు అని తప్పించుకో దలిచాను. ఒకసారి ఆ అమ్మాయికి కడుపు నొప్పి రాగా నన్ను ప్రార్థించమని కోరింది నేను విశావాసంతో ప్రార్థన చేయగా అధ్బుతంగా స్వస్థత కలిగింది. తోటి అవ్మాయిలు ఇది గమనించి వారికొరకు ప్రార్థించమని అడిగారు. నేను వారికి కీర్తనల గురించి పరిశుద్ధాత్మ ద్వారా వివరించగా ఆ గది అవ్మాయిలతో నిండిపోయేది. నాలో ప్రభువు తన ఆత్మనంచి నడిపిస్తూ ప్రభువే స్నేహితులతో బంధువులతో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. దేవుడు నాతో సాటిగా మాట్లాడేవారు. ఉపవాసముండి ప్రార్థించేదాన్ని. చదువు సరిగాగ చదువలేకపోయినా నా పట్ల అద్భ�తం చేస్తారని నమ్మాను. నాకు ఇంజనీరింగులో సీటు కావాలని ప్రభువును అడిగాను. కౌన్సెలింగు సమయంలో నాపేరు చెప్పి కంప్యూటర్ పసైనసులో నాకు సీటు వచ్చిందని తెలిపారు. ఏ దేవుని తలచావవ్మా అని అడిగారు. నేను ప్రభువుకు చేసిన చిన్న ప్రార్థన ఏదనగా కంప్యూటర్ పసైనసులో సీటు రావాలని అడిగాను. నాకు ప్ఫీ సీటు ఇచ్చి దేవుడు నన్ను దీవించారు. నన్ను అకాకఅని పిలిచిన అవ్మాయి నా ఇంజనీరింగు తరగతిలో నా క్లాస్వేటు గా కనిపించగా ఆశ్చర్యపడాను. ప్రభువు గురించి అందరికి తెలుపుచున్నందున మత మార్పిడి అని నిందలు ఎదురయయాయి. దేవుడు నన్ను గమనిస్తున్నారని నాకు తెలసు ఎవరెన్ని అనుకున్నా నేను చాలా ధైర్యంగా ఉండేదాన్ని దేవుడు నన్ను చూస్తున్నారు నడిపిస్తున్నారన్న నిబ్బరంతో కాలం గడిపాను. నాకు ప్రభువు అంతరంగ పురుషునిగా ఉన్నారు. ఇంటరు తరువాత నేను నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ఒకసారి చీకట్లో నడిచే సమయంలో నావెుడలో గొలసు లాకగ సమయంలో యేసయ్యా అని అరిచాను నీవు దేవుని నమ్మిన వ్యక్తివా అని గొలసు వదిలేసారు. అపవాది శోధనలో జయం కొరకు ప్రార్థించాను. ఒకసారి ఒక వ్యక్తి నల్లని వస్త్రములతో వెంటాడారు. ఆ వ్యక్తి నన్ను తోసాడు వెనుక లారి ఉంది మరొకరు నన్ను పకకకు తోసారు దేవుడే నాకు కాపుదల ఇచ్చి రక్షించారు. ఇంజనీరింగు చివరి సంవత్సరంలో కొతత దారిలో వసతుండగా చాలామంది వచ్చి పట్టుకోండి బండి ఆపండి అన్నారు ఒక శక్తి వచ్చి లైటు ఆపమన్నారు అంతా చీకటిగా ఉంది ఏమ మాట్లాడకు అన్నారు కళుి మాసుకొని బండి నడిపించాను. లైటు ఉన్న స�లం వరకు నడిపించాను ఆసమయంలో ప్రభువే నన్ను కాపాడారు. దేవుని కాపుదల నాతో ఉంది మరణమగు స్థితి నుండి దేవుడు నన్ను కాపాడారు. నేను నీ గురించి ప్రకటించాలన్న కోరిక ఉంది నీలో ఉన్న వ్యక్తిని నాకు భాగసావామగా ఇవవాండి లేదా మంచి ఉద్యోగం ఇవవాండి అని ప్రార్థించేదాన్ని. నా తల్లి నాకొక సంబంధం వచ్చిందని తెలిపింది. ప్రభువా నీవు నిరణయించిన సంబంధం నీ చిత్తంలో జరగాలని ప్రార్థన చేసాను. మేము వెళ�ి చర్చిలో చదువురాని విశ్వాసి ప్రవచనాత్మకంగా నా గురించి ప్రవచనం తెలిపింది. నీకు తవార్లో వివాహం కాబోతుంది ఆ వ్యక్తి సవాభావం గలవాడు తన్ను తాను తగిగంచుకొని కుడికి గాని ఎడమకు గాని తొలగనివాడు యధార్థవంతుడు అని ఆమె ద్వారా దేవుడు మాటలు బయలుపర్చారు. వివాహం జయకరంగా జరిగించారు, నాకు గర్బ�పఘలమచ్చారు. నాకు బ్లీడింగు రాగా సాకనింగు చేసారు ఆ పరీకషలలో పిండం చుట్టు రకత వలయం ఉంది మీరు వెంటనే గర్బ�స్రావం చేయించుకుంటే మంచిది లేదా మీ భడడ్కు అంగవైకల్యం కలుగుతుందని తెలిపారు. చాలా దు:ఖపడ్డాము. కొన్ని వేల రూపాయలు ఖర్చవుతుందన్నారు. నా భడడ్ నా భర్త బంధువులు నా తల్లి పకషంగా వెుుదటి గర్బ�ం అని ఆనందించే సమయంలో నా భర్త విశావాసం కోలోపలేదు, దేవునిపై అచంచల విశావాసంతో ఉందాము నా తల్లి చాలా ప్రార్థనా పరురాలు మేమంతా కన్నీటితో ప్రార్థించాము, తిరిగి ఆసుప్రతిలో సాకనింగు చేయించగా అద్భతంగా పిండం చుట్టు రకత వలయం లేదన్నారు. శిశువు చక్కగా ఉన్నారని డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. మరొకసారి అంధకారంలో వ్యకుతలు మరణించుట చూచాను ప్రభువును ప్శ్నంచాను. నేను కాకినాడ వెళ్ళి తిరిగి వసతుండగా కరోనా వసతుందని మరణాలు తపపవని ప్రభువు తెలిపారు. ఎందరో చనిపోయే వ్యకుతలను ప్రభువు చూపారు. దేవుని వాక్యం ద్వారా స్థిరపరిచేవారు. యెహోవా దినం వసతుందన్నారు. �లై 31 2020 నాకు కోవిడ్ వచ్చింది. పిల్లలతో ఇంట్లో ఉన్నాను ఆకస్మాతుతగా }పిరి ఆడకుండా పోయింది. ఆక్సిజన్ తకుకవై }పిరి అందలేదు. ఏమ తోచలేదునా భర్తకు ఫోను చేసాను ఆయన ఒక మీటింగు చూసుకొని తరువాత ఇల్లు చేరారు. నా బిడ్డలు ఏడ్చాిరు నన్ను అంబులైనసులో తీసుకొని వెళాిరు. నాకు ఇద్దరు బిడ్డలున్నారు. నాకు ఆక్సిజన్ ఇప్పించండి నేను నీ కొరకు సాక్షిగా బ్రతకుతానని చెప్పాను. వెంటనే కొతతగా }పిరి వచ్చేసింది. చిన్న ప్రార్థన ద్వారా అద్భ�తం చేసారు. నన్ను బ్రతికించారు. గొంతులో నొప్పి తగగలేదు 14 రోజులు కనిపెటాటలన్నారు. ప్రార్థనలోనే గడపాలని నిరణయించుకున్నాను. భడడ్లను నాకు దారంగా మా తల్లి దగ్గర ఉంచాము. దేవుని వాక్యం మీద ఆధారపడి పరీకష చేయించుకోగా నెరగటివ్ వచ్చింది. నెమ్మదినిచ్చారు నాకు ఒక సవారం వినిపించింది నేను నీకు తోడుగా ఉంటను అన్నారు అప్పుడు నాకు ఒక పాట వచ్చింది. నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప ఆయన కాపుదల అనే అర్థం. ఆ తరువాత శుక్ర్వారం నీ చిత్తం నాకు బయలుపర్చండి మంచి జీతంతో ఉద్యోగంలో చేరి ఉన్నాను. కాని దేవుడు నన్ను బ్రతికించారు రోజు }పిరి పీలచుకుంటున్నాను దేవుని కొరకు ఉద్యోగం వదిలివేసి దైవ సేవలో సాక్షిగా ఉండాలని నిరణయించుకున్నాను. ప్రభువు నాతో మాట్లాడారు. అవ్మా నేను నిన్ను ఏరపరచుకున్నాను యెషయా 61 ద్వారా ప్రభువు నాతో మాట్లాడారు. జీతం అవసరం లేదు దేవుని మాట చాలనుకున్నాను నన్ను అభిషేకించి వాడుకో ప్రభువా అని ప్రార్థించాను. తెలియని భాషతో మాట్లాడ సాగాను. దేవుని ఆత్మ నామీద ఉందని తెలిపారు. చెర్లో ఉన్నవారికి విడుదల నలిగిన వారిని ధృడిడపరచుట వెుుదలగు అంశాలు తెలిపారు. నా తల్లి నన్ను పిలిచి మీరు స�లం చూచుకొని దైవ సేవ ఆరంభించండన్నారు. ఆ మాటను స్థిరపరచుకొని కుటుంబంగా సేవ కొరకు సమర్పించుకున్నాము. నేను నా కుటుంబం దేవున్ని సేవించాలని నా భడడ్కు అంగవైకల్యం రాకుండ కాపాడినప్పుడే బాబును సేవకు సమర్పించాను. నా భర్తకు కూడ ఆత్మ విషయాల్లో సంపూరణ సమరపణ చేసుకోవాలనే ఆసక్తి ఉంది. ప్రతి విషయంలో ప్రభువు నన్ను నడిపించారు. ఆయనకు ఏమ ఇవవాగలను? ఎందుకు నన్ను ఇంతగా ్రేేమించావని తలస్తూ పాట ద్వారా దేవునితో మాట్లాడాను. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట నాకు ఆదర్శివెైయున్నది. దేవుని కృపలో సేవలో దేవుని హాసతం తోడుగా ఉండనట్లు ప్రార్థించండి. ఆమేన్.

Photograph from page 231 of Testimonies of Light Shining for the Lord
పేజీ 231

సాక్ష్యం 34. బభక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. కొన్ని

తరాలుగా దైవజనులు మా పితరులుగా నుండుట

ఆశీర్వాదకరంగా మంచి విద్యావంతుడనై తలాంతులతో

దేవుడు అభిషేకమచ్చి దీవించారు. }హించలేని గొప్ప

కార్య్రకమాలు తలపెట్టి ప్రపంచ వ్యాపతంగా గురితంపు

గిన్నీసు బుకుకలో ప్రవేశం పొందాను. భషప్గారినై

భరుదు పొంది సేవలో నున్నాను.

భషప్ డాక్టు శాంతిసాగర్ గారు, ఏలారు,

పసల్ : 8179649745

కేరాఫ్ బ్రదర్ జోషి గారు పసల్:7989557742 యెహోవా కృపయు, ఘనత అనుగ్రహించును యధార్ధముగా ప్రవర్తించు వారికి ఆయన యే మేలును చేయక మానడు. కీర్తనలు 84:11 ప్రభువు నామములో మీకు శుబభములు. నా పేరు కారుపాటి శాంతిసాగర్, ఏలారు నగర నివాసిని. కొద్దిపాటి నా రక్షణ సాక్ష్యమును మీకు వివరించుటకు ప్రోత్సహించిన బ్రదర్ జోషి గారిక నా కృతజ్ఞతలు నన్ను ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించి గురితంపునిచ్చిన దేవునికి నా నిండు కృతజ్ఞతలు, సమసత మహిమ ఘనత క్రీస్తుకే చెందాలి. నేను మంచి రక్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రుల ్రేర్లు కారుపాటి జర్మియా సావామదాసుగారు, సరోజిని గారు, వారు నేడు ప్రభువు నందు విశ్రాంతిలో నున్నారు. 1969 సంవత్సరము నవంబరు 1వ తేదీన మా గృహంలో ప్రథమ కుమారునిగ జన్మించాను. మా కుటుంబ నేపద్యము 5 తరాలుగా దైవసేవకులుగా నుండేవారు. మా పితరులు సంఘకాపరులుగా డ�నరీ చిైర్మమేన్్సగా డ�కన్్సగా పని చేసారు. సేవకులుగా పనిచేస్తూ మందిరాలు నిరి�ంచేవారు. నా రక్షణ స్థిరత తీవ్రవెైన అపవాది శోధన అనంతరమని తెలుపుచున్నాను. 1990వ సంవత్సరము 7 దినాలపాటు వెలుగుదాత సవాయంగా శోదిించాడు. పాతాళా నికి దురాత్మ సమాహాల దగ్గరకు తీసికొని వెళ్ళగ దురాత్మ సంపూరణశక్తితో పాతాళానికి చేర్చాలని తలంచగా నా తల్లిదండ్రుల శక్తిగల ప్రార్ధనల వల్ల ఘటసరాపన్ని ఖండించుట నా తండ్రి దర్శినంలో చూచారు. నా రక్షకుడైన ప్రభువు ఆ ఘటసరాపన్ని ఖండించుట దర్శినంలో చూచాము. దేవుని మహాకృప వల్ల అపవాది శకుతల నుండి విడుదల పొందాను. దేవుని వాకుక అనే ఖడగంతో ఖండించారు. మాంత్రిక శకుతల నుండి విడుదల పొందాను.""ప్రభువా, నీవు నన్ను బ్రతికిసేత చాలు నీ సేవ చేస్తానని ఒపపందము చేసుకున్నాను. క్రీస్తు సవాయంగా వచ్చి రక్షించక పోతే నాశనమయేయ వాడిని. సేవకులు నా తల్లిదండ్రుల శక్తి గల ప్రార్ధనల పఘలితంగా ఆకాశము నుండి ప్రభువు దిగి వచ్చి ఘటసరపమును వాకుక అనే ఖడగముతో ఖండించుట నేను కూడా చూచాను. నేను రక్షింపబడాను. అదే రోజు దీనంగా ప్రారి�ంచాను.

1990 నవంబరు 14వ తేదీన ప్రభువు చేసిన మేలును బట్టి రక్షణ స్థిరత, నీటి బాపీతస్మం పొందాను. నేను చేసిన ఒపపందమును బట్టి దేవుని సేవకు సంపూరణంగా సమర్పించుకున్నాను. ఆ రోజు వెుుదలకొని సరవా శకుతడగు దేవుని మందిరములో మాడు సంవత్సరాలుగా ఒక తోటి సేవకునిగా సేవను నేరచుకొన్నాను. మా యిల్లు స�లమున్న ప్రాంతములో లలితగారనే విశ్వాసితో ప్రభువు మాట్లాడారు. విద్యానగర్లో నివాసముండేది. ఆమెకు మా ప్రాంతమును దర్శినంగా చూపించారట. నాతనముగా సేవకు వచ్చిన ఒక య�వవానుడు ప్రార్ధన చేస్తున్నాడు. నీవు వెళ్ళి చెప్పాలి అనేక భాషలన్న ప్రదేశమునకు నిన్ను తీసికొని దేవుడు వెళ్ళనైయున్నాడు�� అని చెపపమన్నారట ఆ రోజుల్లో ఆటోలు, కార్లు లేవు. వృదు�రాలు గనుక రికషాలో యింటింటికి వచ్చి నా గార్చి వివరాలు అడిగి నన్ను కనుగొని చెప్పారు. సేవకు వచ్చిన నా కొరకు వచ్చారు. 1992లో ఏ్ర్రిల్లో మా బంధువు అయిన జోషీ గారు �న్ మాసంలో బంధువు ఇందుపల్లి రత్నకుమార్ గారు ద్వారా కలదర్శినంలో చూచి 120 మంది గల సరభయలలో నన్ను ఎంపిక చేసారు. విశ్వావాణిలో పనిచేయాలనుకున్న విమల్ జబాసింగ� అనే దైవజనుడు నన్ను ఎంపిక చేసారు. దేవుడు దర్శినములో కనబడి నీకొక య�వనుని ఇస్తున్నాను. విశాల మార్గము నుండి యిరుకు మార్గమునకు వచ్చిన య�వవానుడు అని ఎవరు సాకష్యమస్తారో వారిని విశ్వావాణి పరిచర్యకు ఎన్నిక చేయమన్నారు. ఎజ్రా క్యాంపులో ఇంటరయాలో ఒక ప్రశ్న వేసారు. విశాల మారగంలో నుండి ఇరుకు మార్గములోకి వచ్చిన య�వనుడెవరు అనగా నేనని గుర్తించారు.

ఆ ఎమల్ జబాసింగ� గారిక నా భాష రాదు అగసీటన్ గారు తరు�మా చేసారు. ఆ తర్వాత ప్రభువు సంకలపంలో నన్ను ఎన్నిక చేసారు. �న్ 12వ తేదీన ఎన్నిక జరిగింది మాడు సంవత్సరాలు విశావావాణిలో పనిచేసాను. విజయవాడ, గంటారు, ఉయయారు, ్రకొతతగాడెం ప్రాంతాలలో యితర ప్రాంతాలలో ప్రమోషనల్ పస్రకటరీగా పనిచేసాను.

1994వ సంవత్సరము మా ప్రకక యింటిలో దానియేలు సేవకునితో ప్రభువు మాట్లాడారు. నన్ను అరణ్య ప్రాంతంలో సేవకు పిలిచారన్నారు. నాకు కూడా అదే ప్రాంతంలో పని చేయాలని తెల్పారు. గుడ్నయాస్ పఘర్ రక్రైస్ట ఏజైన్సీ ప్రాంతంలో పని చేయుటకు నిరణయించారు. చాల గొప్ప సాకష్యాలున్నాయి కొన్ని వివరించగలను. వాహానాలు లేవు జగగయ్యేపట నుండి సివెంటు వాహానాల మీద ఆ లారీపై పడుకొని ఏలేశవారము వెళ్ళి బస్సులలో వెళ�ివారము క్రూరమృగాలు సంచరించేవి. ఈ అనుభవాలు 30 సంవత్సరాల క్రితం సంబభవించినమ. త్యాగంలో నా భార్యను నా తల్లిదండ్రులతో సంప్రదించాను. వారు కూడా అంగీకరించారు. లారీలపై ప్రయాణించేవారము. రోడ్లు సరిగాలేవు, కొండలు లోయలు ఉండేవి. వారి జీవన శ�ైలి వేరుగా ఉండేది. సంతలకు వెళ్ళి అవసరమగు వసతువులు కొనుకోకనేవారు. కొన్ని సందరా��లలో 15 రోజులకొకసారి సంత వుండేది. ఎలుగుబంటుల బభయముండేది. ఆ కోయ ప్రజలు నన్ను కరల్రతో కొటాటలని దాడికి వచ్చారు. నేను చూస్తూవుండగా కర్రలు పైకి లేపారు వెంటనే నన్ను చూచి కర్రలు పడవేసి పడిపోయారు. యోహా 18:6 లో క్రీస్తును చూచి అదే స్థితి ఎదురుకన్నారు. ఆ గ్రామస్తులంతా ఆత్మీయంగా కంచెగా మాకు అండగా ఉండి కాపాడుట ఆశ్చర్యపడ్డాము. 1998వ సంవత్సరములో ఒక వృదు�రాలు కర్రతో నడిచేది. ప్రభువు ఆమెతో మాట్లాడారట ఒక య�వవానసతుడు మీ ప్రాంతం వసతున్నాడని అది కాకరపాడు. నాతో ప్రార్ధన చేయించుకోమని ప్రభువు ఆమెకు బోదిించాడట. మేమంతా కలిసి ఆ వృదు�రాలి కంటిచూపు 15 సంవత్సరాలుగా లేదని ప్రారి�ంచాము. వెంటనే కంటిలో పొరలు రాలగా చూపు పొందింది. గురుతగా సాదిలో దారం ఎకికంచింది. ఆ ప్రాంతంలో ఒక కుర్రవాడు దీపావళ్ళ టపాసులలో కాలిపో యాడు అరణ్య ప్రాంతంలో సేవను అద్భ�తంగా దీవించారు. ఆ చిన్న బాబు కొరకు అందరము ప్రారి�ంచగా ఆశ్చర్యకరంగా బాగుపడ్డాడు. ఎండిపోయిన కూరగాయలు, కాయధాన్యాలు ఉడకబైట్టి మాకు పెట్టేవారు. మాకు ఏ గాయము తగలకుండా పోషించారు. రాగులు, సజ�లు ఉడకపెట్టి పెట్టేవారు. ఆ ప్రాంతంలో అన్ని బాణాలు ప్రయోగించారట. ఒక పూల నీటిలో పడితే నీరు తంపరులు ఎగిరి పడ్డాయి. కేకలు వినిపంచాయి. అన్ని కషణంలో మాంత్రికులు ప్రయోగిస్తారట. ఒక సేవకునికి గొంతు మాగపోవునట్లు అన్న బాణాలు విసిరాడు. ప్రభువు నన్ను మంత్ర శకుతల నుండి కాపాడారు. విగ్రహారాధన స�లాలలో సంచరిస్తున్న మాకు గొప్ప విడుదలనిచ్చారు. ఆ ప్రాంతంలో ముగ్గురికి బాపీతస్మమచ్చాము. ఆ రోజు ఆకాశములో అతిపెద్ద చెకక సిలువను నేను దర్శినంలో చూచాను. 1998 జనవరి 18న అరణ్య యాత ముగించాను. అరణ్య ప్రాంతంలో చిన్న చిన్న తండాలండేవి. ఒక రోజు మధ్యాహ్నాం 3 గంటల సమయంలో ఆకాశంలో పెద్ద చెకక సిలువను చూచాను. నా ప్రకకనే కొందరు స�దరులు నడసతున్నారు. నేను 3 నిమషాలుగా వీక్షించాను. ఆదర్శినము గతంలో గొప్ప విశ్వాసి కాన్పసటంటై�న్ అనే చ్రకవర్తి అదే దర్శినాన్ని చూచాడు. ఆ చ్రకవర్తి కాలంలో ప్రపంచమంతా రక్రైస్తవ ప్రపంచంగా మారిందని తెల్పారు. ఆ తర్వాత ప్రభువు సవారము విన్నాను. ఆ సిలువపై ప్రకక ఆకాశంలో క్రింది భాగం అంచు బూమపై తాకుచున్నది. సిలువ విజయోత్సాహాన్ని ప్రకటించమని ప్రభువు తెల్పారు. ఆ రోజుల్లో విజయవాడలో అసిపసటంట్ ఇంజనీరుగా నన్న నా ే్నేహితుడు రాయు గారు నా ప్రకకనున్నారు. శాంతిసాగర్ గారు టైలివిజన్లో మాట్లాడవలసినదిగా నా ే్నేహితునితో ప్రభువు మాట్లాడారు. ఆ కషణం నుండి నా పరిచర్య ఆరంబభ మయింది.

1997వ సంవత్సరములో కేబుల్ టి.వి. ఆరంభవుయయాయి. ్రకొతతగా సిలువు విజయోత్సవమనే పేరుతో నేను ఆరంభించాను. నారకట్టి సహకారము లేకుండా చాల ఒత్తిడితో కూడిన ఆరి�క పరిస్థితులలో 9 నెలలుగా కొనసాగించాను. నేను ఆ రోజులలో పసకండ్ హ�్యండ్ సాకటరను 4వేలకు కొన్నాను. 4 రూ. వడ�డ్ కట్టి ఆ వెహికిల్ను సీవాకరించాను. ఆ సొమ్ము చెల్లించలేని స్థితిలో చాల ఇబ్బందులకు గురి అయయాను. చాలా దయనీయ స్థితిలో నా టి.వి. పరిచర్య కొనసాగించాను. ్రవెురా కావాలి సాటడియో కావాలి, టైక్నీషియన్్స కావాలి ఈ రీతిగా యివన్నీ లేకనే కొనసాగించాను అసాధ్యమే గాని నా ఆశయము దేవుని మహిమ కొర్రైనందన సమయోచిత జా�నంతో ప్రభువు అద్భ�తంగా సమసతము సమకూర్చారు. స్పఘలము చేసారు.

1997వ సంవత్సరము నుండి 1998 వరకు కొనసాగించాము. 1999 నుండి 2001 డిపసంబరు వరకు పరిశుద్ధ గ్రంధం పరిశోదిించాను. నా భార్యకు వెుడికల్ పఫీలడులో ఉద్యోగం లభించింది. గతంలో నా సాకటరు రెండు ముకకలయిననా నా సేవ కొనసాగించాను.

3 సంవత్సరాలుగా నా పరిశోధన కొనసాగింది. డేక�్స బైబిలు 6 పాయింటులో ఉండగా ్రశద్ధగా చదివాను. కంటికి కళ్ళద్దాలు వచ్చాయి. మర్లా ప్రభువు మాట్లాడారు. అనుదిన సువార్త ప్రకటించాలని తెల్పారు. నా భార్య యిది గమనించింది. నా భార్య బ్యాంకు నుండి 50 వేల రూపాయలు లోను తీసికొని పరిచర్యను ఆరంభించాను. నా భార్య నన్ను ప్రోత్సహించింది. అత్యదిిక ేసవాభారమును నా భార్య బభరించింది. ఒకప్పుడు దారదర్శిన్ మాత్రమే ఉ ండేది వెుుటటవెుుదటిగా సిలువ విజయము పేరున రక్రైస్తవ టి.వి. కార్య్రకమాలు ఆరంభవుయయాయి. నేనా టి.వి. ప్రోగ్రాము కొరకు బేనర్ వ్రాయాలంటే పెయింట్ వ్రాయవలసి వచ్చింది. కనీసము 16 సంవత్సరాలుగా అద్దె వసతువులతో చేయగలాగను. బైబిలు గ్రంధము వీడియో ద్వారా ఆదికాండము నుండి ప్రకటన వరకు రికార్డు చేయగలాగను. అద్దెకు ఆపఫీసుకు తీసికొని, ఎవ్.ఆర్.ఓ. గారు చారర్లస్ గారి యింట్లో ఆరంభించాము. 125 రూ. ప్రోగ్రామునకు మరొక 150 రూ. ఎడిటింగ�్రై చెల్లిస్తూ, ప్రతిరో� ప్రోగ్రాము చేయు కృపనిచ్చారు. డబ్బు లేదు, బకీలు తీర్చవలసి వచ్చింది. నా సేవను ప్రజలు ఆమోదించి సహకరించుటకు ఆరంభించారు. 2001 నుండి 2005 వరకు కన్నీటితో కూడిన కషాటలు ఎదురొకన్నాను. సాకటరు పాడయింది. ్రతోసు కుంటా వెళ�ివాడిని. నేనే వరతమానికుడను, నేనే ్రవెురామాన్గా, నేనే బంట్రోతును, నేనే ఎడిటింగ� చేసికొనేవాడిని, నేనే సమసతమును సవర�ంచు కుంటా 3 సంవత్సరాలుగా ్రశమంచాను. విపరీతమైన ఆరి�క యిబ్బందులకు లోనయ్యాను. కంప్యూటరు అమ్మ ఆ సొమ్ముో ప్రోగ్రామును కొనసాగించాను. యిల్లు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరాము. మా నాన్న గారి యింట్లో చిన్న గదిలో రికారిడ్ంగు ఆరంభించాము. ఆ రోజుల్లో క్లాత్ బ్యానర్సు వాడేవారము నా లంగీలను వాడి పని చేసాను. నా పెద్ద కుమారుడు ఎవ్.టైక�. సివిల్ పూర్తి చేసాడు. అతని పేరు ఆనందసాగర్ ఆ రోజుల్లో మాడవ తరగతి చదివే రోజుల్లో, ఆయనే నా ్రమరామేన్గా సహకరించేవాడు. ఆ తర్వాత 18 వేలకు ఒక ్రవెురా కొన్నాను. మా పెద్ద బాబు ఒక పీటపై నిలబడి ్రవెురా వాడుచు కుడి ఎడమలకు జరగాలని చెప్పి సహకరించేవాడు. విరిగిపోయిన ఎస్ ఆకారంలో నున్న కుర్చీిల సహాయము, లంగీలతో పసట్టింగ� పూర్తి చేసి, దిండ్లు వేసి, పారవేసిన పఘ్లవరువాజు ముకకలతో చేసిన కృషి, గిన్సీస్ బుకుకలో చేరుతుందని }హించలేదు. ఈ రీతిగా కొన్ని వందల కార్య్రకమాలు చేసాను. అనేక రికార్డులలో పేరు పొందాము. ఇండియా బక� ఆపఫ్ రికార్డులలో, లింకా బక� ఆపఫ్ రికార్డులలోను, ఏసియా బక� ఆపఫ్ రికార్డులలోను, గ్లోబల్ బక� ఆపఫ్ రికార్డులలోను, యానియన్ లో వరల్డ్ రికార్డులలోను యిా కృషి పేరు సాదిించగలదని నేనాహించలేదు. దేవుడు అద్భ�తంగా ఆగిపోకుండా యిా పనులన్నీ కొనసాగించారు. తీవ్రవెైన ఆరి�క సమస్యలైదురయయాయి. జీతాలు ఇవవా లేక పోయినపుడు పని వారు పని మానివేసిన రోజు ఆ పనులన్నీ నేనే పూనుకొని చేయవలసి వచ్చేది. యిా రీతిగా గొప్ప కార్య్రకమము చేసే కృపనిచ్చారు. కీర్తనలు తపప అన్ని ఆదికాండము వెుుదలు ప్రకటన వరకు 6 సుదీర� సంవత్సరాలు ప్రతి అధ్యాయాన్ని వివరించు కృప దేవుడిచ్చారు. తర్వాత వచన ధా�నము 10 సంవత్సరాలు చేసాను. దాదాపుగా 18 సంవత్సరాలుగా 6,800 ఎపిసోడసు ద్వారా మాడు పర్యాయాలు బైబిలు వివరించాను. 2019 వరకు కొనసాగించాను. ఒకసారి విశ్వావాణిలో సదససు జరిగింది, రంగారెడిడ్జిల్లాలో ఒక వ్యక్తి ఆ రోజు సాటపఫ్ మీటింగులోనున్నారు.

ఆయనపై కొన్ని చిన్న గాయాలున్నాయి కారణమడిగాము. ఆయన ప్రాంతంలో గొర్రెకు అనారోగ్యము కలుగగా ప్రార్ధన కోరారట. ఆయన ప్రారి�ంచిననా, ఆ గొర్రె మరణించిందట ఆ కారణన, పామరులైన ఆ ప్రాంత వ్యాపారులు అతనిని గాయపర్చారు. ఆ తర్వాత విజయవాడలో రాయనపాడు అనే గ్రామమునకు వెళాిను. ఆమె నన్ను గురతు పట్టి ఆమె కగదెకు అనారోగ్యంగా ఉందని ప్రారి�ంచమని అడిగింది. నాకు గొర్రె అనుభవం గురతుకువచ్చి, ఇక నా పరిస్థితి ఎమగునో అని అలోచించాను. నేనైతే ప్రభువుతో సంపూరణ విశావాసంతోనె ఉన్నాను. దేవుడు ఇ్రశాయే�యుల పశువులను కాపాడాడు. దేవుని అదిికారము చొపపున కగదెపై చేయిని ఉంచాను. కగదె ఒక వారం నుండి యారిన్, మోషన్ రాలేదట. ఆ స్రీత వారి పాపను పిలిచింది. వెంటనే ఆ కగదెకు స్వస్థత కలిగంది పశువులకు స్వస్థత ఉంది. దేవుని సేవలో దురాత్మల ప్రభావము ఎదురొకనవలసి ఉంటుంది.

ఎ్రేఫసి 6లో ఆకాశ మండలములో దురాత్మ సమాహాలతో పోరాడవలసి వసతుంది. ఒక రోజు ఒక వ్యక్తి నన్ను ప్రార్ధన చేయవలసినదిగా కోరాడు ఒక స�దరి ఆంబులైనసులో నంచగా 20 మంది ఆమెను కంట్రోలు చేయలేక పోయారు. ఆసుప్రతిలోనున్నదన్నారు. పై నుండి ఆ స్రీత అరుస్తుంది. కేకలు వేస్తూ ""దైవజనుడా, నీవు రావద్దు, అని అరుస్తుంది.�� అన్నది. కేవలము దురాత్మ శక్తి ప్రభావంలో ఆ స్రీత ఆ రీతిగా ప్రవర్తించుచున్నదని అర్ధమయింది. ఆమెను గొలసులతో బందిించారు. జుట్టు విరబోసుకొని స్థిరంగా కూరచుంది. నన్ను చూడగానే ఆమె ఎగిరి గంతులు వేస్తూ నన్ను వెళ్ళిపోమన్నది. నేను ప్రారి�ంచగా యేసు ఆమెను సాధు చేయగా స్వస్థత పొందింది. దేవుని శక్తి గల వాక్యం ప్రార్ధన ద్వారా జరికగ అద్భ�త స్వస్థతలు ఏ వ్యక్తి ఘనత సీవాకరించరాదు. దేవునికే పూర్తి మహిమ చెందాలి. మరొక అద్భ�త సాకషమేమనగా, నాకు చాల ఆరి�క అవసరాలండేవి. నేను రెక్సీన్ చెప్పులు వాడేవాడిని. 3 సంవత్సరాలుగా 100 రూపాయితో కొన్న వసతువు. 18 సార్లు కుట్టించినా చాల ్రకొతతగా ఉండేవి. విజయవాడలో 100 రూ.తో 1990వ సంవత్సరములో 3 చొకాకలు 3 ప్యాంటులు నా భార్య కొని యిచ్చింది. అవి చాల కాలముగా వాడాను. అవి గట్టిపడి చాల అందంగా ఉండేది. అది అద్భ�తమే. ఇ్రశాయే�యులు ప్రయాణములో వస్ర్తాలు పాడుకాలేదు. చెప్పులు పాడవలేదు అద్భ�తంగా కాపాడాడు. మేవెుక యింట్లో అద్దెకున్నప్పుడు మా అతతగారు 15 కిలోల భయ్యమును యిచ్చి వెళాిరు. నెల రోజులు భయ్యము వాడిననా మాత తీసి చూేసత ఆ భయ్యము తరుగకాలేదు. పాలలో నీరు పోసినా పల్చిబడక చికకబడుట చూచాము. చల్లని నీరు ప్రారి�ంచగా వేడిగా మారాయి. నిన్న నేడు యేసును సేవిస్తూ అద్భ�తాలు చూచాను. యేసే పరిషాకరమనే టి.వి. సువార్త కొనసాగించుటకు బభయపడాను. ఆరి�క స్థితి సరిలేదు గనుక ఆలోచించాను. 600 రూ. అద్దె చెల్లించి టైలివిజన్ ఖరచుకు సొవ్ము లేనందన యింటిలో నుండి ఆరంభించాను. ఒక ముస్లీం సోదరుడు తకుకవ అద్దెకు నాకు యిచ్చి సహకరించారు. ఆ యింటికి వెళ్ళిన తర్వాత దేవుడు దీవించసాగారు. ఒక అనయని యందు సేవ దేవుడు దీవించాడు. అదే స�లము సమీపంలో 6 సాటడియోలు ఆరంభించాను. నా నాన్న గారి వృద్ధాప్యంలో అగ్ని ప్రమాదము. సంబభవించింది. హీాటరు ఆన్ చేసి వదిలి యింటిని వదిలి వెళ్ళగా ప్రమాదం జరిగింది. 24 గంటలలో తిరిగి ప్రమాదము తప్పించారు. పరిచర్య ఆగలేదు గొప్ప విధానంలో కొనసాగించాడు. 2008వ సంవత్సరంలో విప్లవాత్మకవెైన మారుపలో శు భవార్త చిానల్ రక్షణ సువార్త చిానల్ యిా రీతిగా క్రొతతవి ఆరంబభం చేసారు. ఒకొకకక ఎపిసోడ్కు 5000 రూ. తీసికొని రికార్డు చేసేవారు. అద్భ�త పరిచర్య ఆరంభవుయింది. తెలుగు రాష్రటంలో ఎందరో దైవసేవకులు గుర్తించబడ్డారు. నెహ్ర� ధైర్యంగారు శుభవార్త చిానల్ ఆరంభించారు. ఆ రోజుల్లో సంసృకతి హిందా చిానల్లో వాక్యము చెప్పుటకారంభించాను. నేను 7000 రూ. కట్టి ఆ చిానల్లో వాక్య ప్రచురణను గార్చి విమర్శించారు. క్రీస్తు నామము తెలియని ప్రాంతాలలో సువార్త ప్రకటించుటకు నేను సిద్దపడాను. ప�లు ఆశయం అదే. రక్రైస్తవులకు ఎటై�్లనా సువార్త అందగలదు. హిందువులు వాక్యం వినాలని ఆశించాను. నాకు అపట్లో 3 లకషల 50 వేల రూపాయలు అవసరముంది నేను ఆదికాండము నుండి లేవీ కాండము 10 నెలలుగా ప్రతి వచనము చెపపగలాగను ఎన్నో చిానల్్సలో అపపటికే చెప్పు బాధ్యత కలిగయున్నాను. నా వద్ద 1200 రూ��ల జీతానికి శ్రీనివాస్ గారు పని చేసేవారు. చిన్న యింట్లో అద్దెకుండేవారు. 25 మంది ప్రార్ధనా టవర్లో ప్రారి�ంచేవారము. విజ్ఞాపన దాపము వేసాము. ఆయన భార్యతో సంప్రదించి వారి భార్య అనుమతితో వారి స�లము అమ్మ లకష రూపాయలు అందజేసారు. మా తల్లిదండ్రులు కొంత సొమ్ము అందజేసారు. నా భార్య బంగారముతో రెండు లకషలు సమకూర్చింది. 2 లకషల 50 వేల రూపాయల ఖరచుతో 10 నెలలు సేవ కొనసాగింది. 2022 సం��లో కరోనాలో బభయంకర రోజులలో కృషాణనది తీరాన సామాహికంగా చనిపోయిన శవాలను కాలచుట హాృదయ విదారక స్థితి చేరింది. ఒక మలిట్రీ ఆపఫీసరు గారి తల్లి ఏలారులో మరణించగా అతనితో శవాన్ని కాల్చిమన్నారు. ఖననము చేయాలని కోరాడు. నన్ను సంప్రదించారు. కలైక్టుగారిని కూడా అడిగాడు. ఒక వ్యాన్లో ప్యాక� చేసిన ఆమె శమంను గొరుయ త్రవివానందన ధర్నాకు దిగారు. ఆయన తల్లిని ఖననం చేయాలనే తీరా�నంతోనే ఉన్నారు. వ్యతిరకులు ఎకుకవయయారు. రాత్రి 11 గంటలకు నాకు ఫోను చేసారు. 8 మంది పో�సు వారి సహకారంతో గంపును చెదరగొట్టి 10 నిమషాల్లో కరోనా సమాదిి చేసేసాను. నేను తలుపులు వేసి ఉన్నాను. జడి�గారిని పంి ఒక బేనరు పెటాటరు. ఆ తర్వాత కొన్నివందల రక్రైస్తవులకు సమాధులు నిర్వాహించు భాగ్యం కలిగంది. నాకు భషప్ అనే పదము చాల పెద్ద పదవికి 6 గంటల ఇంటరయా తర్వాత లభించింది. మనిష్టుగారు గొప్ప వ్యక్తి నిర్వాహించారు. భషప్ అత్యన్నత పురసాకరము. దొడడ్పని వెై.పి.ఎస్. శాస్త్రం ద్వారా నాకు అ పదవి అందింది. పురావస్తు సంబందిించి బైబిలు సంబందిించిన గొప్ప వ్యక్తి నిర్వాహించారు. ఆరికయాలజీ సంబందిించిన వ్యక్తి నా సేవను గుర్తించి అభినందించారు. చాల సవాచ్చ�ంద సేవల్లో పాలుగన్నాను. ఒక చర్చిని కూల్చిివేయు తరుణంలో ఆ చర్చి భవనాన్ని కాపాడాము. కొయ్యలగాడెంలో కాపాడాము. తెలంగాణాలో బైబిలు కాల్చిిన వారిపై తగిన చర్య తీసికోగలాగము. ఆ నేపధ్యంలో భషప్ కౌన్సిల్ ఆరంభించాము. 180 మంది భషప్్సను కౌన్సిల్గా ఏరపరచి చాల కార్య్రకమాలు నిర్వాహించాము. హెైాదరాబాదు ఎల్.భ. నగర్లో చర్చిని కాపాడాము. రాష్రటపతిగారి ప్రోగ్రాముకు 60 మంది భషప్లకు ఆహావానం అందింది. �దు మంది రాష్రటపతికి దగ్గరగా కూరచున్నాను. మంచి పరిచర్యలో రిపభ్లక� పెరడ్లో పాలుగన్నాము. మాకు ప్రారి�ంచే స�లము నియమంచియిచ్చారు. అనేక బాధ్యతలు యిచ్చారు. విధవరాళుి, పాస్టు బిడ్డలు అనాధలయిన వారికి 2008లో సామాజిక సేవలో సాక్ష్యంలో స్థిరపరచతలచి కాన్సర్ ఆసుప్రతిలో 25 మందిని లయన్్స క్లబ్ లంచ్ ఏరాపటు చేసాము. రోజుకి 600 మందికి భోజనాలు ఏరాపటు చేసాము. రక్రైస్తవ ఎవాంజిలికల్ మషనరీగా ్రేతురువలై సువారీతక్రణకు ముందుకు సాగాను. అనేక కార్య్రకమాలు చేయగలాగను. సేవా ద్వారా మాడు ఇంటర్ నేషనల్ అవార్డులు పొందాను.

కొన్ని ప్రాంతాలకు వెళుినపుడు ప్రమాదానికి గురి అయయాను. దేవుడే కాపాడాడు. క్రీస్తు అడగండి మీకు ఇస్తానన్నాడు. ప్రార్ధన ద్వారా దేవునితో మాట్లాడాలి. ఆత్మపఘలాలు అందిస్తారు. శరీర కార్యాలపై విజయాలు, ఆత్మ పఘలాలు ప్రభువిస్తాడు. మహిమ పర్చగలరు విశ్వాసముంచాలి. ఎన్నికలేని నా జీవితాన్ని అంచెలంచెలుగా ఆత్మీయంగా బలపర్చి గొప్ప కార్యాలు తలపెట్టి గొప్పగా సాదిిస్తూ అసాధ్యవెైన ఎన్నో విభిన్న కార్య్రకమాలైన్నో సమర్ధవంతంగా నిర్వాహించే తలాంతులనిచ్చి దీవించారు. ఆరి�క ఇబ్బందులు ఎన్నో తట్టుకున్నాను. నా భార్య బిడ్డలు ఎంతో సహకరించారు. భషప్ అనే గొప్ప పదవి డాకటరటుగా ఎన్నో స్న్మానాలు ప్రభువే నిరణయించి సంతోషపర్చి గురితంపునిచ్చారు. ఆయన మహిమార్ధం నేను చేయగలాగను. ఈరీతిగా జోషి ద్వారా ఇంటరయావా రూపంలో చాల విషయాలు వివరించే ధన్యతనిచ్చిన దేవునికే ఘనత స్తుతి మహిమ కల్గుగాక. మీ కందరికీ దైవకృప వెండుగా నుండి నిత్యతవాంతో చేరు కృప్రై ప్రారి�స్తున్నాను. ఆమేన్.

↑ పైకి / Back to top