
సాక్ష్యం 25. ముస్లిం కుటుంబంలో జన్మించాను. భర్త ఆచారాలు
పాటిస్తూ 5 సార్లు నమాజు చేస్తూ ఖురాను చదువుతా
ఉపవాస ్రకమంలో జీవించాను, 3 సంవత్సరాలుగా చెవి
నొప్పితో బాధపడాను. క్రీస్తు విశ్వాసుల ప్రేమ సువార్త
నాకు స్వస్థత రక్షణ ఇచ్చాయి, బాప్తిస్మం తీసుకున్నాను.
క్రీస్తు రక్షకుడు సజీవుడు దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టర్ నార�హాన్ గారు
ఖమ్మం
ఫోను నం. 9398728381
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742
నీ కుడిపకక యెహె�వా నీకు తోడుగా ఉండును. కీర్తన 121:5
1. పరిచయం: ప్రభువు నామములో వందనాలు. నా పేరు నార�హాన్ యేసు క్రీస్తు లోక రక్షకుడని ఆయనే దేవుని కుమారుడని ముస్లిం మతసతురాలినైన నేను ఎలా తెలసుకోగలిగానో నా రక్షణ సాక్ష్యం మీకు వివరించాలని ఆశిస్తున్నాను. ్రశద్ధగా చదివి మీరంతా క్రీస్తే సజీవుడగు దేవుని కుమారుడని ఆయన శక్తిని నమ్మి క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన. మా ఇంట్లో అందరికంటే చిన్నవ్మాయిగా జన్మించాను. చాలా గారాబభంగా ప్రేమతో పెంచారు. మా నాన్న వసీదులో పంతులుగా ఉండేవారు. బాల్యం నుండి ఖురాను చదివిస్తూ నమాజు జ్రించుట అలవాటు చేసారు. 5 సార్లు అల్లాను నమాజు చేస్తూ ఆయన దృష్టికి బభయం కలిగి జీవించి ఇస్లాం ఆజ్ఞలను పాటించాలి. లేనిచో నరకం తపపదని పెంచారు. రంజను మాసంలో ఉపవాసం ఉండేదాన్ని. ముస్లిం ్రకమం పాటిస్తూ యవవానం వరకు ్రకమంగా బభక్తిగా పెరిగాను. మా సహాదరి వివాహం జరిగింది తరువాత నేను అమ్మ నాన్న మగిలాము. ఎన్ని బాధలున్న దేవునికే చెప్పుకోవాలి, అన్ని రకాల ప్రార్థనలు సృష్టికరతకు నమాజు చేయాలనేవారు. ఒకసారి అమ్మ నేను బజారుకు వెళ�్లదారిలో ఒక రక్రైస్తవ ఆంటీ తన ఇంటికి ఆహావానించింది. సవాంత బంధువులు చూపిన ప్రేమతో మా సమస్య మేము చెపపకపోయినా ఆమె గుర్తించి అన్నీ కనుకుకన్నది. నా చెవి నొప్పి గురించి చెపపలేదు.3 సంవత్సరాలు గా చెవి నొప్పి తగగడం లేదు, ్రశద్ధతో నమాజు చేస్తున్నాని తెలిపాను. నీవు నాకు చెప్పుట మంచిది. నీహృదయంలో బాధ వివరించు దేవుడు నీకు జవాబు ఇవవాగలడు అన్నది. అల్లా పేరు తపప ఏ పేరు ఉచ్చరించరాదని నేనుతలంచాను. నీ ఆరోగ్య సమస్య గురించి కృంగిపోతున్నావు, నీ చెవి సమస్య క్రీస్తు తీర్చగలడు అన్నది. క్రీస్తు ప్రవక్త అని నానమ్మకం. ఖురానులో తెలుపబడిన వివరాలు చదివితే క్రీస్తు �న్నత్యము గ్రహించగలము. నేను హెాబ్రీ భాషలో తరు�మా వివరాలు చదివినపుడు మరియు జీవితం అర్థం చేసుకున్నపుడు క్రీస్తు గురించి వివరాలు తెలసుకున్నాను. వెుుదట దేవుని సత్యం తెలసుకున్న తరువాత ఖురానులో క్రీస్తు ఉనికి గ్రహించవచ్చు అని తెలిపింది. వెుుదట నా బలహీనత నుండి విడుదల పొందాలి. బలవంతంగా నమ్మకం కలిగించుట కాదు మనసాపర్తిగా క్రీస్తును నవ్మాలి అని గ్రహించాను. నాకు క్రీస్తు గురించి బోదిించిన ఆంటీ సేవకుని పరిచయం చేసారు. నా సమస్యను గురించి అడిగారు. నా చెవి నొప్పితో 3 సంవత్సరాలుగా బాధపడుతున్నాను అని చెప్పాను. స్వస్థత కోరాను. నా అవస� విపరీతంగా ఉంది. బాగుపడాలని ఆశ ఉందన్నాను. 1990లో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడాను. దర్శినాలు కలల ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడేవారు. పశ్చాత్తాపంతో కషవించమని క్రీస్తు నామంలో ప్రార్థన చేసిన తరువాత నీటి బాప్తిస్మం అనుభవం పొందాను. మరి ఎకుకవగా వాక్యం చదవాలన్న ఆసక్తి కలిగింది. ప్రార్థన ఎకుకవ చేయాలని ఆసక్తి ఆరంబభ మయింది. గతంలో ఎలా ప్రార్థించాలో తెలిసేది కాదు, అయినా ప్రభువు ఉచ్చరింప శక్యం కాని మాలుగులతో స్పష్టంగా ప్రార్థన చేయుట నేర్పించారు. బైబిలు చదవడం పరిశుద్ధాత్మ సహాయంతో గ్రహించగలిగాను. రుచి చూచి వాక్యంను గౌరవించుట నేరచుకున్నాను. దేవుడు నన్ను బలపరుస్తూ ఆయన సేవలో వాడుకొనదలచినట్లు తెలిపారు. ఆయన తన దకిషణ హాసతముతో ఆదుకుం టనని అబభయమచ్చారు. బూదిగతంలములలో ఆయన సాధనంగా వాడుకో వాలని తలంచారు. సవారంతోను వాక్యం ద్వారా సాటిగా మాట్లాడేవారు. కలల ద్వారా చూపించేవారు. ఈ అనుభవం ద్వారా పరమానంద బభరితురాలినై దేవున్ని స్తుతించేదానిని. ఈవిధంగా ఆధ్యాత్మికంగా బలపరుస్తూ వచ్చారు. దేవుడు ఒకొకక్కరికీ విభిన్న తలాంతులనిచ్చి ఆశీర్వాదిస్తారు. అందరు అపోసతలులు కాలేరు. సువార్తికులు కాలేరు, ప్రచనాలు చ్పెేెవారు కాలేరు ఉపదేశకులు కాలేరు. దేవుడు తన పరిచర్య జరిగించుకొనుటకు ప్రత్యేకించుకొని నియమంచు కుంటారనే సత్యం గ్రహించాను. దేవునికార్యాలు గొప్పవి అగోచరాలు. ఈ రోజుల్లో దేవుడిచ్చిన తలాంతులను ఆధారం చేసుకొని దేవుని నామాన్ని అవమానపరుస్తూ దాషణకరంగా ఉపయోగించుట గమనిస్తున్నాము. దేవుడిచ్చిన తలాంతులను దేవునికి వ్యతిరకంగా వాడుచూ అనయలు ఆయన పరిశుద్ధనామాన్ని దాషణ పాలు చేయుటకు కారణమగుచున్నారు. కొన్నిసార్లు ఆలోచిేసత బాధ కలుగుతుంది. దేవుడిచ్చిన అమాల్య ప్రవచన వరాన్ని వ్యర్థంగా వాడుచూ శరీరానుసారంగా చాలామంది చెప్పుట విశ్వాసులను భ్రవుల పాలు చేస్తూ ఆత్మీయ మారాగన్ని వుళ్ళించే వారిగా ఉన్నారు. మనకు దేవుడిచ్చిన తలాంతులు కుంచం కింద గాని మంచం కిందగాని పెట్టాదు. దేవుడిచ్చిన ప్రత్యేక తలాంతులను స్రకమంగా వాడాలి. అపుడే దేవుని నామానికి మహిమ తెచ్చినవారమవుతాము. దేవుడిచ్చిన తలాంతులను సవాలాభానికి వాడరాదు. దేవుడు మనకు తలాంతులను ఎందుకు ఇస్తారు సంఘం కేషమాభివృది� చెందడానికి ఇస్తారు. సత్య సువార్త ప్రకటించుటకు సత్యంలోకి నడిపించడానికి నియమంచారు గాని వ్రకమారగంలో నడిపించడానికి కాదు. దేవుడు మనకు ఇచ్చిన వరాలు దరవానియోగం చేయరాదు. వీటి గురించి భారంగా ప్రార్థిస్తున్నాను. దుర్బో�ధకులు అబద్ధ ప్రవచనాలు చ్పెేెవారు ప్రజలను తపపుదోవకు నడిపించేవారి గురించి ప్రార్థించాలి.అమాయక ప్రజలు మోసపోరాదు. విశ్వాసులవెైన మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏదనగా సరవా సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఈ దినాల్లో కొందరు సువార్త ప్రకటించుట కన్నా కీర్తిని గడించాలని వేదికలు ఎకాకలన్న తాప్రత్యంతో దేవునికి ఇవవావలసిన మహిమ ఘనత దోచుకొనువారిగా ఉంటున్నారు. దేవుని స్థానంలో తమ పేరును నిలబైట్టుకునే ప్రయాసతో జీవిస్తున్నారు. అందరిలో గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్నారు. నశించి పోవు అనయలకు సువార్త కలిగించాలని తాప్రత్యం కలిగి ఉన్నాను. ప్రతి రక్రైస్తవ విశ్వాసి రక్రైస్తవులం గనుక సరిదిద్దబడాలి శుద్ధ హాృదయంతో జీవించాలి. దేవుని సొతతయిన ప్రజలం ఒక ఆత్మ నరకానికి వెళ�త వేదనా బభరితమేకదా, మన భాద కన్నా ఇతరుల బాధను లకష్యపెటాటలి. కోత చాలా విస్తారంగా ఉంది విశ్వాసులమంతా దేవుని శక్తిని పొందుకొని సువార్తను ప్రకటించారు. ఆత్మాభిషేకమస్తారు. దేవుని ఆత్మ మనలో నిలిసేత సువార్తను ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తారు. ఆసుప్రతిలో ఎందరో నశించు స్థితిలో పడకకు పరిమతమైనవారు ఆర్థిక ఇబ్బందులలో ఎందరో ఉన్నారు, అగ్నిలో నుండి లాగినట్లు రక్షించాలి. మన ఆయషు� సవాలపవెైనది. గడడు పరిస్థితులలో సాతాను తన బలాన్ని చూపుచున్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు బలవంతుడు ప్రాణం పెట్టునంతగా క్రీస్తు మనలను ్రేేమించుచున్నాడు. గనుక స్థిరులై జీవించాలి. ఒక సంఘంలో నాటబడి పాస్టు గారికి సహకరిస్తూ దేవుని చితాతన్ని నెరవేర్చగలుగుచున్నాను ఆ సంఘానికి వేరెై మరొక సంఘం ఏరపరచబడాలని ఆశించుట లేదు. పాస్టు గారి యోగయలు తమ సవాంత భడడ్లను ప్రేమించినట్లుగా విశ్వాసులను ్రేేమిుస్తారు. నేను నిరూపయోగంగా ఉండరాదు నా వల్ల ఇతరులు మేలకరంగా జీవించాలి. ఇంటరయావాలు చిన్న ప్రసంగాలు రడియో పరిచర్యలో కౌన్సెలింగులో వీయోడిలో కొనసాగిస్తూ సేవలో వాడుకుంటున్నారు. తోమా రావడం బట్టి ఇండియాలో సువార్త అందింది.
మన జీవిత విధానం మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఆదర్శింగా ఉండాలి. క్రీస్తును ప్రకటించాలి. పాప బాబుకు ఇద్దరికి వివాహాలు జరిగాయి. నా భర్తకు విశావాసం నీటి బాప్తిస్మం తీసుకున్నారు. నాకు సహకారిగా పనిలో ఉంటారు. విశ్వాసులకు ఉపయోగపడు సందేశాలనిచ్చారు. గతంలో క్రీస్తు తెలియని నన్ను వివాహం తరువాత రక్షణనుభవం సువార్త పరిచారకురాలిగా ఆత్మాభిషేకమచ్చి సంఘ పరిచర్యలోను వివిధ రంగాల్లో దైవసేవ చేయు భాగ్యమచ్చారు. ప్రతి విశ్వాసి క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తూ సువార్త ప్రకటన చేయు భారం కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

సాక్ష్యం 26. నామర్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో
నాన్నను కోలోపయాను. అమ్మ నేను తవ్ముడు చర్చికి
్రకమంగా వెళ�ివారము. క్రీస్తులో సన్నిహిత సంబంధం
రక్షణ స్థిరత లేదు. క్రీస్తు నన్ను ్రేేమించారు. బభయంకర
ప్రమాదంలో నా కుడి చెయియ పసప్టిక� ద్వారా
తీసివేయబడింది. భర్త దారమయయారు ప్రభువు విలువైన
పార�ాలు నేర్పించి నా యెడమ చేయికి పనులు నేర్పించి
క్రీస్తు తోడుగా ఉండి గొప్ప సాక్షిగా మార్చారు.
సిస్టర్ సుభాషిణి గారు
హెైాదరాబాదు
దేవునిని ్రేేమించవారికి అనగా ఆయన సంకలపం చొపపున
పిలువబడినవారికి మేలు కలుగుట్రై సమసతం సమకూడి జరుగును.
రోమా 8:28 ప్రభువు నామములో మీకు వందనములు. నా పేరు సుభాషిణి యేసునందు ఎల్లప్పుడు ఆయన ఉపకారాలను బట్టి ఆనందిస్తాను. క్రీస్తు నా రక్షకుడు సజీవుడు చూచే దేవుడు. ఇంత గొప్ప తరుణమచ్చి నా అనుభవ సాక్ష్యం వివరించు అవకాశమచ్చిన దేవాది దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. మనం సజీవులుగా ఉండుట కేవలం దేవుని కృపగా భావిస్తున్నాను. కొందరు మరణ పడకలో ఉన్నవారు దేవుడు చేసిన ఉపకారములన్నీ జ్ఞాపకం ఉంచుకున్నపుడు ఎల్లపుడు సంతోషంగా ఉండగలము. ఈ రోజు నా ద్వారా నా దేవుడు ఎంతటి అద్భ�త కరుడో వివరించుటకు ఆశిస్తున్నాను. కన్నీటిని నాట్యముగా మార్చు దేవుడు బలహీనులను బలపరచు దేవుడు ఏ స్థితిలో ఉంచినా సదా దేవుని స్తుతించాలి. గత జీవితంలో నాకన్నీ ఉన్ననా నిజవెైన ఆనందం నాలో ఉండేది కాదు. అనేక సంఘటనలు నన్ను దేవునికి దగ్గరగా చేర్చాయి. శోధనలు నన్ను శోదిించిన తరువాత నన్ను సువరణముగా మార్చాయి. నేను నా సాక్ష్యం వివరిస్తాను. బలహీనురాలినైన నన్ను క్రీస్తు రక్తంలో కడిగి క్రీస్తు రక్తంలో నన్ను ప్రకషాళ్న చేసి నీతిమంతురాలిగా నిలబైటాటరు. ఆయన రక్షణ వస్త్రం నాకిచ్చారు. నీవు నా సొతతు అన్నారు. నన్ను దేవుని భడడ్గా సీవాకరించారు తల్లి గర్బ�ములో రూపించబడకముందే మన జీవితాలన్నీ సమసతమును ఎరిగిన వాడు, అట్టి దేవుని గురించి వివరించుటకు ఇష్టపడుచూ చిన్న ప్రార్థనతో ఆరంభిస్తాను. మహాఘనుడా గొప్ప దేవుడా పరిశుదు�డా నీ ఘనవెైన నామమును బట్టి వందనాలు పనికిమాలిన నన్ను ్రతోసివేయబడిన నన్ను మాలరాయిగా మార్చి కృంగియున్న నన్ను లేవనెత్తి నీ భడడ్గా అంగీకరించిన విధమును బట్టి వందనాలు నాపట్ల నీవు చేసిన అదిికవెైన మేలులను బట్టి వందనాలు శోధన సమయంలో నాకు తోడుగా ఉండి నన్ను సజీవురాలిగా నిలిపినందుకు వందనాలు. ఈ సమయం నీ హాస్తాలకు అపపగించుకుంటున్నాను. ఎలాంటి ఆటంకాలు రానీయక మీ సన్నిదిి మాకు తోడుగా ఉండి మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. నేను నమ్మిన ప్రభువును డాడ� అని ప్రేమతో పిలుస్తాను. నన్ను దీవించిన రీతిని బట్టి నేను ఏమచ్చి నీ బుుణం తీర్చలేను.
1. పరిచయం: నేను రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. క్రీస్తును పోలి నడుచుకొనువారు రక్రైస్తవులగుదురు. ఈ మాటను నేర్పించింది నా ప్రభువే. ఎంతో మంది చర్చికి వెళూత ఆచారాలు పాటిస్తున్నారు. అన్నీ ఉన్న రోజుల్లో చర్చికి ్రకమంగా వెళ�ిదాన్ని నామకార్థంగా జీవించేవారము. సృష్టి అంతా నాదే అనుకొని సృష్టికరతకు దారమయయాను. కీర్తన 103:1 నా ప్రాణమా యెహె�వాను సన్నుతించుము నా అంతరంగమున ఉన్న సమసతమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మనలో ఎంతమందిమ ఆయన చేసిన ఉపకారములకు దేవున్ని స్తుతిస్తున్నాము? మనకు ఏది కావాలో ఒక లిస్టు తీసుకొని వెళాతము. మనం ఇంట్లో కాని బయటకాని ఏ స�లంలో ఉన్ననా ఎన్నో అపాయాలనుండి దేవుడు మనలను కాపాడుచున్నారు. మరువక ఉన్నామా? చర్చికి వెళ్ళకపోతే శాపమని బభయపడి చర్చికి వెళ�ిదాన్ని ఒక లిస్టులో అవసరాలన్నీ రాసి దేవునికి ప్రార్థించేదాన్ని నా తండ్రి బాల్యంలో మరణించారు. అమ్మ సాటన్లీ సాకలులో టీచరుగా పని చేసేవారు. అకకడనే నేను విద్యాభ్యాసం గడిపాను. నా చిన్నతనంలో నాకు వివాహం జరిగించారు. నాకొక అవ్మాయి అబ్బాయి ఇద్దరు భడడ్లను దేవుడిచ్చారు. నా పట్ల నా కుటుంబం పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక కలిగి ఉన్నారన్న సత్యాన్ని నేను మరచిపోయాను. ఏదైనా కోరినట్లు జరుగకపోతే చాలా నిరుత్సాహాపడి దేవునిపట్ల విసుగుదల ప్రదర్శస్తాము. సాధారణంగా దేవుని దగ్గరకు రావాలంటే డబ్బు పోవాలి లేదా జబ్బు రావాలి. ఇది నిజ సత్య అనుభవం. జగతతుపునాది వేయబడకముందే మా కుటుంబం పట్ల ప్రత్యేక తలంపు కలిగి ఉన్నారు. గొప్ప దేవుడు సరవా శక్తి గల దేవుడిని కలిగి యున్న సత్యాన్ని నేను గ్రహించలేదు. ఏదైనా తట్టుకోలేని ్రశమ కలిగినపుడు మాత్రమే దేవునిని సమీపిస్తాము. ్రశమలలో శోధనలలో మనకు బభయం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనపుడు మనలో బభయం ఆవరిస్తుంది. ప్రతిదినం దేవుడు మనకు బహ�మతి మర్లా ఆ రోజు తిరిగి రాదు, వాస్తవంగా మనం ఎంత సంతోషంగా ఉన్నామో దేవుడు మనలను గమనిస్తూనే ఉంటారు. జైలులో ఉన్నపుడు ప�లు సీలలు పాటలు పాడుచూ ఆనందంగా గడిపారు. స�లను ప�లుగా మార్చిన దేవుడు ఆయన జీవిత సత్యాలు ప్రతికలను సందేశాలను బట్టి చాలా ఆనందిస్తాను. ప�లు ప్రతికలు చదివినపుడు ఆత్మీయంగా చాలా బలపడతాను. దేవుడు పాపుల కొరకు వచ్చాడు గానీ నీతిమంతుల కొరకు రాలేదు. అందరుపాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. స�లుఎందరినో హింసించినా దేవుడు ప�లుగా మార్చారు. ్రశమలో ప�లు దేవున్ని స్తుతించాడు. మనం బైబిలు చదివి ప్రార్థన చేస్తాము. మంచి హాృదయం మనకుందా? నా జీవితంలో జరిగిన సంఘటనతో సమసతము నా కోరికలు, ఆశలన్నీ పటాపంచలయయాయి. 2005 ఏ్రపీల్ 16వ తేది జరిగిన ప్రమాదము: ఆ రోజు నా జీవితంలో మరుపురాని రోజు నా స్నేహితులతో విలాసయాతకు బయలుదేరాము. ఆ రోజుల్లో క్రీస్తు నా హృదయంలో లేరు. రక్రైస్తవులుగా జీవిస్తూ కుటుంబంలో ఎన్నో గొడవలు ఎదురొకనుట తపపలేదు. సాతాను బాదిించ డానికి మన జీవితాలలోకి ప్రవేశింపచేస్తాడు. యోహాను 10:10 దొంగ దొంగతనమును హాత్యను నాశనము చేయుటకు వచ్చును, దోచుకొనువాడిగా ఉంటాడు. యేసు ప్రభువు గొ�ై�లకు జీవమచ్చుటకు వచ్చాడు. దేవుడు బభయపడకు నీకు తోడుగా ఉంటనని చెపపగలడు. ఏదో ప్రమాదం రాగలదని సాతాను బైదిరిస్తాడు. మనం మన పాపాలను నోటితో ఒప్పుకుని హాృదయంతో అంగీకరించి మారుమనససు పొందినపుడు రూపాంతర అనుభవం పొందగలము. పరిశుద్ధాతయ్మడు మనతో నివసించినప్పుడు ఏది మంచిదో ఏది చెడో తెలియచేస్తాడు. దేవునికి అయిష్టవెైన పనులు చేయసాగాను సినిమాలు, సీరియల్్స చూచినా తృప్తి లేదు. నేను కారులో నా స్నేహితులతో కలిసి విలాసయాతలో ఉండగా ఇబ్రహీాం పట్నం సమీపంలో పెద్ద శబ�ముతో గొప్ప ప్రమాదం ఎదురొకన్నాము. కషణంలో అంతా చీకటిమయవెైంది. మా కారు కరెంటు సతంభాన్ని డి�కొన్నది. నా ే్నేహితురాలు కారు నడుపుతా కంట్రోల్ తప్పింది. కారులో ఉన్నవారికి ఏమ ప్రమాదం జరుగలేదు గాని నా తల బభయంకరంగా చితికిపోయింది, నాండ్లు దెబ్బతిన్నాయి. రకతపు మడుగులో పడిపోయాను. పకకటైముకలు విరిగాయి నా చేయి విరిగింది. కుడి చేతికి గాజు ముకకలు బాగాలోపలికి గుచ్చుకున్నాయి. నా ముఖం బటటలు అంతా రకతపు మడుగులో మునిగాయి. ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతాయి ఈ బూమ రక్తం చాస్తుందన్నారు. నా తల నిండా కుట్లు కటాటరు. కుడిచేయి పనికి రానిదిగా మారింది. రక్తం ధారగా ప్రవహించింది. బ్రతికే అవకాశం లేదని తలంచి చాలా బభయపడి బాధపడ్డారు. నాతో మాట్లాడుతూ వెళ్కువగా ఉంచారు. ప్రథమ చికిత్స చేసారు. మరొక ఆసుప్రతిలో కామనేని ఆసుప్రతికి చేర్పించారు. నాకు చాలా పెద్దగా వెంట్రకలండేవి. తలజుట్టును ఆరాదిించేదాన్ని. ఇచ్చిన దేవున్ని స్తుతించాలని తరువాత గ్రహించాను. జుట్టు అంతా కోలోపయాను. ఎమరె�న్సీలో ఉంచారు. బైబిలు వాక్యం నిజవెైంది. సావెుతలు 31లో అందం మోస్కరం స�ందర్యం వ్యర్థం యెహె�వా యందు బభయబభకుతలు గల స్రీత కొనియాడబడును. ఈ వాక్యాలన్ని అమాల్యవెైనమ. గొప్ప సత్యాలని నమ్మాను. ఎంత అందంగా ఉన్నవారెైనా కాల గర్బ�ంలో అందం కోలోపతారు అందం శాశవాతం కాదు, అంతరంగ పురుషుడు ఆత్మీయం గా బలంగా ఉండాలి. శారీరకంగా బలహీనంగా ఉన్ననా ఆత్మీయంగా బలంగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నేను శరీరాన్ని అందాన్ని ్రేేమిస్తూ ఆత్మీయంగా దేవునికి దారంగా ఉన్నాను. అపొ 2:42 వాక్యం, ప్రార్థన, సహావాసం, రొటైట విరచుటలో ఎడతెగని వారిగా ఆది రక్రైస్తవులున్నారు గనుక ప్రభువులో సన్నిహితంగా ఉండాలి. నేను ప్రభువుకు చాలా దారంగా జీవించాను. అశాశవాతమైన లోకాన్ని ప్రేమించిన నన్ను ఈ గొప్ప ్రశమ ద్వారా చాలా ఆత్మీయ పార�ాలు నేర్పించారు. ఈ ప్రమాదం పో�సు కేసు గనుక పరిశీలించాలన్నారు. చాలా కాలం గడిచింది. 12 గంకు నన్ను ఆపరషను ది�యేటరుకు తీసురకళాిరు. అపపటికే నా కుడిచెరుయకి గాజు పెంకులు గుచ్చుకొని పసప్టిక� అయయాయి అని చికిత్స ద్వారా గ్రహించారు. చేయి రంగు నీ�రంగుగా మారింది. విషపూరితమయింది. మోచేయివరకు విసతరించింది. శరీరమంతా విషం కాకుండా ఉండాలంటే చేయి తీసి వేయాలి. చిన్న వయసులో ఈ స్థితికి రావడం చాలా బాధపడుతున్నామా అని డాకటర్లు వెైద్య సిబ్బంది దిగులు పడ్డారు. గతంలో రక్రైస్తవకుటుంబంలో ఆచార ్రకమంలో చర్చికి వెళూత బాల్యంలో సండేసాకలుకు వెళ�ిదానను. యోబు చ్రిత్ర జ్ఞాపకం వచ్చింది. చాలా ్రశమలు ఎదురొకన్నాడు. అన్ని పోగొట్టుకున్నాను ప్రభువుకు మహిమ అన్నాడు. దేవుడే అన్ని ఇచ్చారు. అన్ని తీసుకున్నారు దేవునికే మహిమ అన్నాను. నా శరీరంలో ఒక భాగం పొగొట్టుకున్నాను ఎన్నటిరకైనా నా శరీరం మట్టిలో కలిసిపోతుంది. కొంత ధైర్యం తెచ్చుకొని }రట పొందాను. దేవుని వాక్యం వినాలి చదవాలి, ధ్యానించాలని గ్రహించాను. వినుట వల్ల విశావాసం లభిస్తుంది. ఎన్నో మంచి సత్యాలు బైబిలులో దొరకుతాయి. ఆ విశావాసం దేనినైన జయించే విశావాసం శక్తినిస్తుంది. యోబువంటి ్రశమలు లేవని గ్రహించి ఒక విధవెైన నిబ్బరం ధైర్యం కలిగింది. నాకు చేసిన ఆపరషను చాలా సమయం పట్టింది. చివరకు కుడి చేయిపోయిన స్థితిలో బైడ్ చేరాను. నా బాధ వరిణంచలేని స్థితిలో ఉ న్నాను. ఆహారం తీసుకునే స్థితిలో లేను శరీరమంతా టయాబులు ఎకికంచారు రకత పరీకషలు చేస్తూనే ఉన్నారు. నా బాధలో అమ్మ అని పిలిచినా ఆమెను నా భడడ్లను లోపలికి రానీయలేదు. దురద గోకొకవాలన్న ఒక్క చేయి ఉంది. కుడిచేతికి చలనం లేదు. పరలోక తండ్రిని డాడ� అని పిలచుటకారంభించాను అయయా నాకే ఈ బాధెందుకు అని అడిగాను. నేను నొప్పి బభరించే స్థితిలో లేను. నన్ను తీసుకో ప్రభువా అని దీనంగా ఏడచుటకారంభించాను. నేను వెుు��పెట్టిన దేవుడు సజీవుడు నా ఏడుపును అంగలారుపను గమనించారు నాకొక దర్శినముచ్చారు. ్రశమలో దర్శినం చూచుట : ఒక నర్సు కాళుి చేతులు పట్టుకొని నోటిలో గుడడ్లు నొకాకరు. సాది దారంతో చేయి కుట్టుటకారంభించారు. బభయంకర బాధతో అనుభవం ఎదురొకన్నాను చాలా ఏడా�ను. నన్ను లోపలికి వచ్చి చూచుటకు అనుమతి లేదు. నా శరీరం కీషణించిపోతుంది మరణం తపపదన్నారు. ఆమె బ్రతికినా బాధతో పిచ్చిది కాగలదు. అన్ని మర్చిపోగలదు గాయాలు బభయంకరంగా ఉన్నాయన్నారు. ప్రతి బాధలో యేసు ప్రభువుకు కృతజ్ఞత చెల్లించాను. ఆత్మీయంగా దేవున్ని స్తుతిస్తూ ఉండిపోయాను. నీ మహిమ కొరకు నేను సాక్షిగా జీవించనట్లు జ్ఞాపక శక్తినియ్యమని ప్రార్థించాను. దేవునివైపు చూచుటకారంభించాను. నన్ను బలపరచువానియందే నేను సమసతం చేయగలను. పఫిలి 4:13 నా సవాంతంగా ఏమ చేయలేను నేను ఈ స్థితిలో ఉన్ననా దేవుడు నన్ను ఆత్మీయంగా బలపర్చారు. నా భర్తతో నాకు చాలా గొడవలు ఉండి దారం కావాలని ప్రయత్నించే రోజుల్లో ప్రమాదం జరిగింది. పరలోక తండ్రి పరమ డాక్టు నా సమాదిికి స�లం నా భర్త సిద్ధపరచుటకు ప్రయత్నించారు. సమాదిి స�లం దగ్గర 24 గంటలలో తెస్తానని మాట్లాడారు. దేవుడు ఆనాటి నుండి నేటి వరకు సజీవంగా ఉంచారు. నన్ను అమ్మ బాగా చూచుకున్నారు. కూర్చోిలేని స్థితిలో ఏమ చేయలేనిస్థితిలో ఉన్నాను. నన్ను రెస్టు రూంకు తీసురకళ్ళమని నా భర్తను అడిగాను. ముందుగా అద్దం ముందుకు తీసుకొని వెళాిరు. తలకు కట్టిన దారాలు ఒంగిపోయిన స్థితిలో ఉన్నాను నేను మరణిేసత బాగండేదని చాలా దు:ఖపడాను. నేను అసహాయ స్థితిలో ఉండగా ఎడమ చేతికి ఒక గిన్నె ఇచ్చి రెైలేవాసేటషనులో అడుకోక అన్నారు. చాలా అసహ్యించుకున్నారు. విడాకులిస్తానన్నారు. ఆ పరిస్థితిలో ఆప్యాయత సహాయం కోరాను. వేర వివాహం చేసుకుంటను అన్నారు. ఆయన చెప్పిన మాటలు సహించలేక చాలా ఏడా�ను. నన్ను వదిలి వెళ్ళవద్దు ఒక మాల బైగ్గరుగా ఉంటను. ఇల్లు వదిలి నన్ను నా పిల్లలనుదారం చేయకండి అని ఏడా�ను. కీర్తన 118:18 మనుష్యులను నవ్ముకొనుటకంటై యెహె�వాను ఆ్రశయించుట మేలు. రాజులను నవ్ముకొనుటకంటే యెహోవాను ఆ్రశయించుట మేలు. మనుషుల సహాయం వ్యర్థము, నా అసహాయ స్థితిలో దేవుని ప్రేమ ఆదరణ నన్ను కాపాడాయి. ఆయన రెకకల నీడలో ఆ్రశయం నెమ్మది పొందాను. నా జీవితమంతా అంధకారవెై నా శరీరము వికారంగా మారాక నన్ను అస్యహించుకున్న భర్త మాటలు, ఇతరులు నన్ను నిరాకరించినా దేవుడు నన్ను ఇష్టపడి ఆదుకున్నారు. దేవుడు ్ర్రియముగా ఎన్నుకొను వ్యక్తిగా కనిపించాను. అన్నీ సవ్యంగా ఉన్నపుడు మనుషులు ప్రేమ చూపగలరు కానీ ఏదైనా తేడా వేసత ప్రేమించలేరు. గండె చెదిరి పడిపోయి కృంగిన వేళ్లో దేవుడు హాృదయ స�ందర్యం చాడగలడు. లోకం బాహ్యా రూపం చాస్తుంది. సావెుతలు 25:4 వెండిలోని మషుట తీసివేసిన యెడల పుటము వేయువాడు పాత్ర యెకటి సిద్ధపరచును. దేవుని ప్రేమ మారని ప్రేమ మనుషుల ప్రేమ మారుతుంటుంది. మారుచున్న లోకంలో మనుషులు మారినా దేవుని ప్రేమ మారదు. మనలో అశాంతిని తొలగించినపుడు దేవుడే విలువైన పాత్రగా వాడుకుంటాడు. నేను ఒంటరితనం బభరించలేక వేదనలో ఉండగా ఆత్మహాత్య చేసుకోవడానికి రెైలేవాసేటషనుకు వెళ్్లదలిచాను. నా తల్లి వృద్ధాప్యంలో ఉంది నా భర్త నన్ను తృణీకరించారు నా బిడ్డలు చిన్నవారు ఒక చేతితో నేను ఇల్లు సమర్థించు కోలేను. నా జీవితం వ్యర్థం నా తవ్ముడు తన జీవితంలో ప్రాంతంగా జీవించే తరుణంలో ఎవరికీ భారంగా ఉండదలచలేదు. నన్ను నేను అసహ్యించు కొని ఆత్మనాన్యతా భావంతో నా జీవితం ముగించాలని ప్రయత్నించాను. నాలో నా అందమే నాకు సొతతని తలంచాను. నాలో బలహీనతలు దారం చేసుకొన్నపుడే తన పాత్రగా మార్చిదలిచాడు. నా బ్రతకు అన్యాయం చేసావని దేవునిని చాలా నిందించాను. శారీరకంగా మానసికంగా నిరాశపాలయయాను రాత్రి 10 గంటల వేళ్లో అడుకుకనేవారు నేలపై హాయిగా పండుకొనుట చూచాను. రెైళుి రావడం లేదు, రపు మా ఇంటికి రండి ఒక వింత చూడగలరని తెలిసిన వారికి సందేశం పంపాను. నాముందర ఒక వృదు�డు నన్ను ఎదురొక న్నాడు. ఆ వృదు�డు నన్ను ప్శ్నంచారు, నీవు మరణించకూడదని చేయి పట్టి పకకకు లాగారు. వెంటనే రెైలు వెళ్ళిపోయింది. ఆ విధంగా మరణం తప్పింది. నేనొక శిలపం వలై నిలబడాను. ఆయన నా చేయి పట్టుకొని ఎవరో నన్ను పిలసతున్నారని తెలిపారు. నా తవ్ముడు ఆ సందేశం చూచి రెైలేవా సేటషనుకు కొంత మందిని తీసుకొని వచ్చి నన్ను పిలిచారు. ఏవిధంగానైన మరణించదలిచాను. ఉరి వేసుకోవాలంటే రెండు చేతులు అవసరం ఒక చేతితో కుదరదని మానుకున్నాను. నిద్ద మాత్రలు వాడితే అవి పని చేయకుంటే కొన }పిరి ఉంటే మంచిది కాదని రెైలు కింద పడాలని తలంచాను. నా తవ్ముడు నా చెంప మీద కొటాటరు ఒక వృదు�డు నన్ను రక్షించారు. ఆయనను చూేసత ఆయన కనిపించలేదు. అతని శాంతి, నెమ్మది, ప్రేమ తలంచాను. క్రీస్తే ఆ రూపంలోకి వచ్చి రక్షించారు. యిర్మయా 33:3 నాకు వెుు��పెట్టుము నేను నీకు ఉతతరముచ్చెిదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవెైన సంగతులను నీకు తెలియజేతను. నాతో వెుల్లని సవారంతో మాట్లాడారు. బైబిలు తీయమన్నారు, యెష 41:10-13 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ్రేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను బభయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దకిషణ హాసతముతో నిన్ను ఆదుకొందను. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ వెుందెదరు నీతో వాదించవారు మాయవెై నశించిపోవుదురు, నీతో కలహించవారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయవెై పోవుదురు అభావులగుదురు. నీ దేవుడనైన యెహె�వానగు నేను బభయపడకుము నేను నీకు సహాయము చేపసదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. ఆ వాగా�నం నన్ను బలపర్చింది. నా దగ్గర సొమ్ములేదు ప్రభువా నీవే సహాయం చేయువుని ప్రార్థించాను. ఒక నెల అంతా ఎవరో వచ్చి చెకుకలు నా చేతిలో ఉంచారు. పఫిలి 4:6 దేనినిగార్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వాకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమసత జా�నమునకు మంచిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హాృదయములకును మీ తలంపులకును కావలియుండనని నవ్మాలి. నేను దేవుని అడుగుట మానివేసాను అవసరతలు తీరిసేత చాలని ప్రార్థించాను. కృతజ్ఞత చెల్లించుటకారంభించాను, దేవుడు నాటి నుండి నేటి వరకు అద్భ�తంగా పోషిస్తున్నారు. ఒక కంపెనీలో చర్చివారు నాకొక ఉద్యోగం ఆపఘర్ చేసారు. నాకు డబ్బు కావాలి కష్టపడుట నేరచుకోవాలి. దేవునిని బట్టి సమసతం చేయగలము. సోమాజిగాడ ఆపఫీసులో కస్టమర్ కేర్ ఆపఫీసరుగా ఉద్యోగం ఇచ్చారు. దేవుని ్రేేణ ద్వారా ఉద్యోగం అన్ని విషయాల్లో దేవుడు కృతజ్ఞత చెల్లించమన్నారు. మీలో ఎవనిరకైనను జా�నము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలైను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళ్ముగ దయచేయువాడు. యాకోబు 1:5 చెవులకు హెాడ్ఫోను పెట్టుకొని ఒక్క చేతోత టై�్రింగు చేయగలిగాను. ఆ ఆపఫీసులో అందరికంటే ఎకుకవ పని చేసి ఉతతమ ఉద్యోగిగా గౌరవం పొందాను. మనకు ఏది అసాధ్యమని భావిస్తామో దేవుడు మనకు సాధ్యం చేస్తాడు. నమ్మదగిన దేవుడు నవ్ముట నీవలన అయితే నవ్ము వానికి సమసతం సాధ్యం చేయగలడు నేను సమర్థవంతంగా మాట్లాడుటను బట్టి నన్ను చాలా మంది అభినందించే వారు. నేను నీకు ఉద్యోగం ఇచ్చింది నీ అవసరతలు తీర్చి నిన్ను ఆదరించుటకే నీవు చేసాననే అతిశయం రానీయకు. నీవు చేసిన పని చాలు నీవు నాకు సాక్షిగా ఉండి, సువార్త ప్రకటించు పని చేయాలని తెలిపారు. మాడు సార్లు చెప్పారు. నా చేయి వాచింది నేను దేవునికి లోబడాలని నమ్మాను. క్రీస్తు మాటలకు లోబడి ఉపవాస ప్రార్థన చేయగా చాలా విషయాలు నేర్పించారు. నేను బలహీన స్థితిలో ఉండగా అమ్మ చెల్లి తవ్ముడు నాకు దారమయయారు నాకు సమీపించిన సహాయకుడు నాకన్నా పెద్దవాడునాకు తోడంటనని వంట చేసి పెట్టేవాడు. భడడ్లను సంరక్షించేవారు. బభయపడవద్దు దేవుడే సహాయం చేయమన్నాడని ముందుకు వచ్చాడు. ఒకసారి చపాతి బాగా చేసేవాడు. చపాతి చేస్తారని అడిగాను ్రకమంగా విసుకొకని నీవే చేసుకో అన్నారు. నిరుత్సాహా పడాను ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఆ పిండిని వదిలిపోయిన వ్యక్తిని విసుకోకకుండా ఎడమ చేతితో పట్టుకొని నేను నా బిడ్డలు పోషించబడాలని నా చేతికి పని నేరపండి అని ఏడ్చిి ప్రార్థన చేసాను. ఆయన బలంతో రొటైట చేయుట నేరాపడు. ఇతరులు దారమయినపుడే దేవుడే సమర్థతతో ఒంటరి పోరాటంలో పనులు నేర్పి ఇతరులపై ఆధారపడక దేవుని శక్తిపై ఆధారపడు ధన్యతనిస్తారు. కూరగాయలకోయడం, బటటలు ఉతకడం నేరచుకున్నాను. నాలోపల నాకు కసి ఉండేది నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. నాలో ఉన్న క్రీస్తు ప్రేమ శాశవాతమైనదని ధైర్యమచ్చేది. బలమచ్చే ప్రేమ నేర్పించే ప్రేమగా గుర్తించాను. మన గండెలు బద్దలు చేయగల ప్రేమని గ్రహించాను. చాలా చురుగాగ ఉండగలను. నేడు 10 మందికి వంట చేయు సమర్థత దేవుడిచ్చారు. పని వారు లేనప్పుడు నేనే చేసుకుంటున్నాను. నా ఎడమ చేతికి దేవుడు బలమచ్చారు. ఆయనను రుచి చూచి ఎరుగుట మంచిది. ఆయన ఉతతముడని గ్రహిేసత ఏపరిస్థితినైన మార్చగల దేవుడు. మనం ప్రభువులో సింహాంవలై ధైర్యంగా ఉంటాము. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి మర్లా చెప్పుదును ఆనందించుడి. పఫిలి 4:4 ఇతరుల ద్వారా ఏ సహాయం పొందుకోరాదు, ఇతరులకు భిన్నంగా సమరు�లుగా జీవించాలి. ఒకసారి మునకాకయ పపపు తినాలి ఎలా చేయాలి అనుకున్నాను దేవుడే కుక్కర్లో ఉడకబైటాటలని నాకు నేర్పించారు. దేవుని ప్రేమ సమాధానమస్తుంది, ఆయన ప్రేమ అనేక చోట్ల ప్రకటించుటకు అవకాశమస్తున్నా అన్నారు. ఇంటి పనులు సువార్త పని చేస్తున్నాను. ఇతరులకు మాదిరిగా జీవించుట నేర్పించారు. ఆయన నన్ను తిర్స్కరించుటను బట్టి పని నేరచుకున్నాను. దేవునికే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. బ్రతకుట క్రీస్తే చావైతే లాబభం అని ప�లువలై చెపపగలుగుచున్నాను. క్రీస్తు వెైపు చూస్తూ నిత్య రాజ్యం వెైపు పరురగడుతున్నాను. చాలా మంది విమర్శంచేవారు. ఏ పాపం చేసావో నీకు కుడిచేయి విరిగింది అనేవారు. నేను వాటిని పట్టించుకోను. యోహాను 9:1 ప్రకారం గుడిడ్వాడు పాపం చేయలేదు దేవుని క్రియలు వానియందు ప్రత్యకషపరచుట్రై ఈ విధంగా చేయబడ్డాడు. ప్రతి పరిస్థితికి దేవుని వాక్యంలో జవాబు ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలో నెమ్మది కలిగించెను అని పాడగలము. మనుషుల మాటలు మనలను బలహీనపరుస్తాయి కాని దేవుని వాక్యం మనలను ఆదరిస్తుంది బలపరుస్తుంది. జీవం లేనివారికి వాక్యం జీవమస్తుంది. అనేక అద్భ�తాలు చేయగలరు. యిర్మయా 18:1-6 కుమ్మరి సారెపై మట్టి పాత్రను చేసాడు. ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు మీకు చేయగలను, నా జీవితంలో విరిగిపోయిన నన్ను ్రశమల ద్వారా తొకిక చిన్న బలహీనతలు తీసివేసి మంచి పాత్రగా మార్చారు. హాల్లెలాయా నన్ను రోజు అనేకులకు దీవెనకరంగా మార్చారు. నా బాధను దీవెనకరంగా చేసారు. నాకు తోడుగాఉన్న తవ్ముడు, అమ్మ మరణించారు. భర్త దార మయయారు. సహాయం చేస్తాను అన్న వ్యక్తి మానుకున్నారు. నేను నా ఇద్దరు భడడ్లము మగిలాము. నెరగటివ్గా ఉన్న నన్ను దేవుడు పాజిటివ్గా మార్చారు. మోషే నత్తివాడిగా ఉన్నపుడు అతని మాటలను సరి చేసారు. సాక్ష్యం చెప్పు సమయంలో మాటలు ప్రవాంగా ఇచ్చేవారు. దేవుని ఆత్మను నాలో ఉంచారు, దేవుడు చాలా గొప్ప దేవుడు. గతంలో చాలా పెద్ద వెంట్రకలు పొగొట్టుకున్నాను. గతంలో సుభాషిణి భిన్నంగా ఉండేది దేవుడు బాహ్యాంగా మంచిగా మార్చారు. రోమా 8:28 దేవుని ్రేేమించవారికి, అనగా ఆయన సంకలపముచొపపున పిలువబడినవారికి, మేలుకలుగుట్రై సమసతమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. దేవున్ని ్రేేమించాలి, లోకాన్ని కాదు, మనం ఎవరిని ఎకుకవగా ్రేేమిస్తున్నాము, డబ్బునా, అందాన్నా, బంగారన్నా, పిల్లలనా, ఉద్యోగాన్నా వీటిని దేవుడు మేలకరంగా మార్చగలడు. పనికి రాని నన్ను మాలరాయిగా మార్చాడు, నాతో ఫోటో కావాలని అడికగవారు. గతంలో నిందించిన వార నేడు ప్రశంసించగలుగుచున్నారు. ్రశమల ద్వారా ఆశీర్వాదాలనిచ్చారు. మతతయి 5:11 11 నా నిమతతము జనులు మమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు మీరు ధనయలు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ పఘలము అదిికమగును. ఈలాగున వారు మీకు పూర్వామందండిన ప్రవక్తలను హింసించిరి. నిందల్లో సంతోషించాలి. నా అనే మాట మర్చిపోవాలి, మనలను కాపాడే దేవుడు కునకడు నిద్దపోడు స్వస్థతనిచ్చేవాడు దేవుడే శక్తినిచ్చాడు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.