
సాక్ష్యం 19. హిందా ఆచారాలు గల కుటుంబంలో జన్మించాను.
పేద స్థితిలో జీవించాను నన్ను చదివించలేకపోయారు.
క్రీస్తును గురించి తెలియని రోజుల్లో విశ్వాసుల అండతో
చర్చికి వెళాిను. క్రీస్తును నమ్మి విశావాసంలో నమ్మకంగా
జీవించగా, మషను కుట్టుకొని జీవించే నన్నుగొప్పగా
దీవించి సేవకునిగా మార్చారు.
బ్రదర్ వి.వి. శర్మ గారు
ఖమ్మం
కేరాఫ్ బ్రదర్ ఏ�యా ఏలిషా గారు, 7672001887
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1
1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు వందనాలు. నా పేరు వెంకట్ గారు నాకు బాల్యంలో నత్తి ఉండేది. నా కుటుంబం లో నేను ఎన్నిక లేనివాడిని. నా ఆలోచనలు గజిభజిగా ఉండేవి. అమాయకంగా ఉండేవాడిని సినీ పఫీలడులో పని చేయాలని ఆశించి అకకడ చేరాను. సినిమాలు చూడాలని ఆశగా ఉండేవాడిని. వారానికి 15 సినిమాలు చూచేవాడిని. నా భార్య నా పట్ల విసుగు చెంది డబ్బు సమయం వ్యర్థపరుస్తున్నారనేది. సినిమా ప్రపంచం వింత అనుభవాలు గలది, పైపైన వెురుగులు గలది, పెండ్లి చూపుల సంధర్బ�ం లో నన్ను మాట్లాడ నీయక నత్తి బయటపడుతుందని నాన్న మాట్లాడారు. ే్నేహితుని ద్వారా పని చేయుటకు సినీ ప్రపంచంలో చేరాను. లోకసతులు విలువైనమ దాదచుకుంటారు గాని రక్రైస్తవులు క్రీస్తు ఇచ్చే అతివిలువైన రక్షణను బభ్రదపరచుకుంటారు. ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడుతారు. నా నమ్మకంలో క్రీస్తు ఏ విధంగా దేవుడు కాగలడు? తన్ను తాను రక్షించుకోలేకపోయాడు అని తలంచుకునేవాడిని. ఆర్.యస్.యస్ వారు సరభలు నిర్వాహిసేత వెళ�ివాడిని. తాతాకలికంగా చాలా ఉజీ�వంగా ఉండేది. నా ఇంటి సామానులు కొన్ని బటటలతో హెైాదరబాదు చేరాను. నా చెల్లి భర్త ఆ }రు సరపంచగా నియమంచబడ్డాడు నాకు డబ్బులు అవసరం ే్నేహితుని ద్వారా మ్రదాసు చేరాను. తెర వెనుక క్లిషట పరిస్థితులండేవి. సినిమాలో సంతోషకరవెైనమ వచ్చినపుడు సంతోషించి దు:ఖకరవెైనమ వచ్చినపుడు బాధపేవాడిని. పిరికివాడిగా అమాయకునిగా జీవించిననా లోకం, లోకాశలు నాలో ఉండేవి. నా పూజలు బభజనలు గమనించి రక్రైస్తవులు మా ఇంటిగలవారు విమర్శంచేవారు. నేను అద్దె చెల్లిస్తున్నాను నా ఇష్టం అని చెపపగా వారు ఎదురు మాట్లాడలేకపోయేవారు. తరువాత రోజుల్లో క్రీస్తే రక్షకుడని నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తు దీవెనలతో అదే హెైాదరాబాదులో కషాటరి�తమును ప్రభువు దీవించగా నాలుగు అంతస్తుల భవనం నిర్మించి దేవుని సేవ చేయు భాగ్యమచ్చారు. నా జీవితములా మారిందో చెపపగలను. సామాన్య జీవితంలో మాటనైపుణ్యతలేని చదువరాని నత్తివాడనైన శర్మ గారిని దేవుని శక్తి ఆదరణ పొందుకొని 10 మందికి పోషణ జరిగించే సాక్ష్యం ఏ�యా ఎ�షా గారి సీయోను నాం వారు నా సాక్ష్యం సేకరించగా మీకు తెలియచేయు భాగ్యం కలిగింది. క్లుపతంగా క్రీస్తుతో నా పయనం వివరించాలని ఆశిస్తున్నాను. దేవునియందు బభయబభకుతలుగలవార్లారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. కీర్తన 66:16 ప్రతి వ్యక్తి దేవుని ప్రణాళ్ళకలో ఈ బూమ మీదకు వచ్చారు. పవిత్రంగా జన్మించినా లోకంలో పాపంలో చేరి లోకాశలలో తప్పిపోయి దేవున్ని దు:ఖపరుస్తున్నాము నా అసలు పేరు వల్లారి వీరాంజనేయ శర్మ మా తల్లి గర్బ�ంలో ఉండగా మా తాతగారి నాన్నగారు వీరాంజనేయ శర్మగా ప్రథమ పుత్రునిగా జన్మించాను. నా తల్లికి ఎకుకవ మంది సంతానం కావాలని మా అమ్మ కోరింది. అందువల్ల 8 మంది సంతానం కలిగారు. మేము ధనవంతులము కాదు, మా నాన్నకు తల్లి మరణించగా మేనతత పెంచిందని ఎకుకవ సంతానం కోరారు. నా తరువాత సంతానం ఎకుకవ విద్యను అబభ్యసించలేదు. ఆర్థిక స్థితి సవాలపమే పొలం పని చేసేవారు మా సవాస�లం నర్సారావు ేపట దగ్గర రాయపాడు గ్రామం, నాకు వృత్తి విద్యలు నేర్పించి జీవనోపాదిి సంపాదించుకొను ఉదే�శ్యంతో మషను కుట్టుటకు నేరచుకొనుటకు పంపారు. నావయసు 20 సంవత్సరాలు ఉండేది. వివాహా వయసు వరకు నాకు బభక్తి తెలియదు. పని నేరచుకొని మాఇంటిలో కొందరికి నేర్పించి వ్యాపారం ఆరంభించాను. మా నాన్నకు బాధ్యత ఉండేది కాదు, భోజన ప్రియుడు. నానమ్మ జాగ్రతతగా పెంచింది. నర్సరావు ేపటలో స్థిరపడాను. నాకున్న సొమ్ము తో బావ గారికి సహాయపడాను. చాలా మందికి పగగా మారాను. 2000 సంవత్సరములో బకుతల శ్రీనివాస్ గారింట్లో అద్దెకు దిగాము. పిల్లలు గవర్నవెంటు సాకలులో చేరారు. పెద్ద బాబు ఆడుకుంటుండ గా లారీ దాటి వెళ్ళింది ఏ ప్రమాదం జరుగకుండ దేవుడు కాపాడారు.బాబు కేషమంగా బయటపడ్డాడు. 40రోజులు శివ బభక్తి దీకషలో ఉండాలని సలహా ఇచ్చారు. మా ఇల్లుగలవారి తల్లికి చాలా బలహీన స్థితి ఏరపడింది. ఆమె అనయరాలు గాని క్రీస్తు సవాస�పరచనని చెపపగా ఎవరో ప్రార్థించమని చెపపగా ప్రార్థన చేయసాగింది. సుబ్బమ్మ కోడలు దేవిగారు విగ్రహారాధన చేసేవారు. అతతగారు క్రీస్తును ప్రార్థించి స్వస్థత పొందింది. సుబ్బమ్మగారు నన్ను కోడలను క్రీస్తు బభక్తితో ప్రభావితం చేసారు. నేను కూడా క్రీస్తును గార్చి తెలసుకొని రక్షణ పొందాను. బభక్తి పారమశ్యంతో బైబిలు కోర్సులో చేరాను. గతంలో వారు చర్చికి ఆహావానించగా పాటలు ఇష్టపడినా వాక్యం అర్థం కాలేదు. మతం అనే ముసుగులో డబ్బు వల్ల అహాం కారంతో ఉండేవాడిని. చర్చి ప్రభావం వల్ల దేవుని మాటలు నా హాృదయాన్ని తాకాయి. 2002లో సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఈ యగ సంబంధవెైన దేవత మానవుల మనోనేత్రాలకు గ్రుడిడ్తనం కలుగజేసింది. క్రీస్తులో రక్షణ పొందిన తరువాత సినిమా మీద వ్యామోహాం తగిగంది. నా భార్య నన్ను బాప్తిస్మం తీసుకోవద్దని బలవంతం చేసింది ఎందుకనగా పూజలు చేసేవారికి తగదు అని చెేపపది. క్రీస్తును కనుగొనుట : ఎన్నిక లేని నన్ను దేవుడు ఏరపరచుకొని ఘనవెైన సాక్షిగా మార్చుటకు ఎన్నో పేద అనుభవాల గుండా పరీకషల గుండా నడిపిం చారు. పుట్టిన కుటుంబంలో నత్తివాడిగా అమాయకుడిగా జీవించేవాడిని. చదువు లేదు మషనులో నేరచుకొన్న విద్యద్వారా బ్రతకు దెరువు ఇచ్చి దేవుడే పోషిస్తున్నాడు. క్రీస్తును నమ్మిన విశ్వాసులు చర్చి అనుభవం చూపించగా క్రీస్తు నన్ను తన సవాంత భడడ్గా చేసుకొని దీవించారు. నా భార్యతో కలిసి వేదాంత విద్యకు ప్రోత్సహించి ఆర్థికంగా సహాయం చేసిన నా దేవుడు గొప్ప శక్తిమంతుడు నేను దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నాను. దేవుని మాటలు వింటూ చర్చి ్రకమంలో చాలా నెమ్మది కలికగది. 100 రూ�� చేతిలో ఉంటే సినిమా చూచేవాడిని ఆ అలవాటు మానుకున్నాను. సినిమాలు చూడరాదని నాలో ఒక సవారం వినిపించింది. మన జీవితాల్లో గొప్ప సాపర్తినిచ్చే క్రీస్తు అదిికారం కింద ఉంటే జీవితం ధన్యం కాగలదు. ఒకసారి బరంేపట అనే కాలనీలో దైవజనుడు క్రీస్తు సువార్తను చాలా బాగా చెేపప వకతగా పేరుండిన బభకుతని ప్రసంగం విన్నాను. రక్రైస్తవ జీవితంలో మరణం ఒక నిద్ద ఆయన మాటల్లో నీవు మరణిేసత అనే ప్రశ్న నన్ను వేదించింది. నీటి బాప్తిస్మం పొందాలంటే సరెైన సిద్దపాటు కావాలని స్పష్టం చేసారు. నన్ను మరణ బభయం ఆవరించింది. విశ్వాసి బ్రతకుట క్రీస్తే చావైతే లాబభం అనాలి. 3 రోజుల సిద్ధపాటు తరువాత బాప్తిస్మం తీసుకొని దేవుని భడడ్గా మారాను. నా ప్రవర్తన సరిదిదు�కొని పవిత్రంగా యధార్థంగా జీవించుటకు నిరణయించుకున్నాను. రక్షణ పొందిన వారికి చావైతే లాబభం అనే విశ్వాసులలో నేను ఉండాలని కోరుకునే వాడిని. 2 రోజుల తరువాత పాస్టు గారితో సంప్రదించగా 9 మంది నాతో పాటు నీటి బాప్తిస్మం తీసుకున్నారు. ఎదుటివారిని గాయపర్చకుండ సువార్త ప్రకటించుటకు నిరణయించుకున్నాను. మరణించాక ఎకకడ గడపాలో ప్రతి వ్యక్తి తెలసుకోవాలి నా భార్య బాప్తిస్మం కొరకు వెుుదట సహకరించలేదు తరువాత నేను రక్షణ పొందిన తరువాత సువార్త కూడికకు ఆదరణ కూడికకు పాస్టుగారు నన్ను వెంట బైట్టుకొని తీసుకొని వెళ�ివారు. నాకు కుటుటపని తకుకవ సేవ పరిచర్య ఎకుకవగా చేసేవాడిని. దేవుని సేవలో చాలా ఆనందం పొందేవాడిని. పిల్లల గురించి, ఇంటి గురించి పట్టించుకోవాలని భార్య విమర్శంచేది. నేను ఎకుకవగా చదువుకోలేదు సరెైన ఉద్యోగం రాకపోవచ్చు అయినా దేవుని ప్రార్థించి 3000 రూ�� ఉద్యోగం కావాలని ప్రభువును ప్రార్థించేవాడిని. నేను కుటుట నేర్పించిన ఆంజనేయులు అనే వ్యక్తి కలిసాడు. గురువు గారు నేను మామయ్య కలిసి వ్యాపారం చేస్తున్నాము ఎకుకవ పని లేదు ఆదాయం ఎకుకవ అన్నాడు. నన్ను చేరమన్నాడు ఒక రోడడు పకకన ఆపఫీసు పెట్టి కిరసనాయిలు అవ్ముట పని అపపగించారు. డబ్బులు వసాలు చేయుట పని ఇచ్చారు. మోసపూరితవెైన డబ్బాలో 10 �టర్లు అని చెప్పి వంకర డబ్బాలో 8 �టర్లు అమ్మేవారము, ఈ విధంగా బైబిలు చదివే నేను ఈపనికి సమ్మతించ లేకపోయాను. మనస్సాక్షి గద్దించింది. కేవలం 2 నెలల్లో పని ముగించాను. నాతోటి వారికి వంట చేయాలి అబద్ద మాడాలి. పని వదిలేసేత 10 వేలు పెనాలిట వేస్తామన్నారు. నేను నమ్మకంగా సేవిస్తున్న నా రక్షకుడు పాస్టు గారి ద్వారా బైబిలు కోర్సుకు నన్ను నా భార్యను పంపుటకు ఆహావానించారు. నెలకు 1000 కటాటలి గాని పాస్టుగారి ఉతతరం వలన కటటనవసరం లేదని తెలిపారు. దేవునికిష్టవెైన పని చేసేత కొతత మారగం చూపగలరు. మేము ఇద్దరం కలిసి కోర్సులో జాయిను అవుదావంటే నా భార్య రెండు షరతులు చెప్పింది. ముందు రాను అన్నది ఒకటి ఏదనగా బాప్తిస్మం కొరకు బలవంతం చేయరాదు రెండవదిగా అకకడే ఇద్దరం జీవిద్దాము అన్నది. మేము చేరిన కోర్సు అదిికారి పాస్టు గారు సావేయలు పటాటగారు విశావాసం గురించి వివరించారు. నా భార్యకు సందేశాలు చాలా నచ్చాయి. ఆమె సవాయంగా ఇష్టపూర్వాకంగా నీటి బాప్తిస్మం తీసుకొని బుట్టు కూడ తీసేసింది. నా దృష్టిలో కరతవ్యమేమనగా మనలో జీవ సమృది� }ట }రుచూ అనేకుల జీవితాలకు }రటనివావాలి. బాహ్యా అలంకరణ కన్నా అంత అలంకరణ గొప్పగా ఉండాలి. భర్తకు విధేయత చూపుట పిల్లలను ప్రేమ బభక్తి విలువలతో పెంచుట వాక్యం నేరుపట ఇవన్నీ ఎకుకవగా అవసరం. కష్టపడి పని చేసి ఇల్లు చక్కపెట్టు కొనుటలో బాధ్యత వహించాలని నా అభిప్రాయమని నా భార్యకు వివరించాను. మా పాస్టుగారు మేము అడగక ముందే మా అవసరాలకు డబ్బులిచ్చారు. ప్రతి రోజు 5 నుండి 6 వరకు నా సవాకీయుల కోసం, పాస్టు గారి కొరకు ఏడసతూ ప్రార్థన చేసేవాడిని. నేను నా కోర్సు పూరతయినపుడు నేను మంచి పని చేసినందుకు ఒక ప్రాంతంలో ఉద్యోగం కొరకు ఉంచారు. సీటవెన్ అని పిలిచి గ్రాడయయేషన్ పఫీజు 700 కటాటలన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు 70రూ మాత్రమే ఉన్నాయి, ఆ పాస్టు గారి నన్ను పలకరించి అనాధ పిల్లలకు యునిఫాం కుట్టినాను. డబ్బులు తీసుకోలేదు. ఆ సొమ్ము నాకిచ్చారు. దేవునితో నమ్మకంగా జీవించే వ్యక్తికి దీవెనతో సమయానుకూలంగా అద్భ�తంగా సహాయం చేసి ఆదుకుంటారు. నాకు పాదిరమ్మగారిచ్చిన కుటుటకూ� చూచి చాలా ఆనందించి దేవుని స్తుతించాను. మరొక విశ్వాసి 3000 రూ జీతం ఇచ్చే పరిచర్య చూపించారు. అద్దె కట్టుకుంటా ఎంతో ఆనందంగా జీవించాము మరొక దైవజనునితో సేవలో ఏకీబభవించి ఆయన ఎకకడ సేవ చేసేత అకకడికి తోడుగా వెళ్ళి సేవలో సహకరించేవాడిని. మన కొరకు ఏమ కావాలో కొన్ని సార్లు అర్థం కాదు దేవుని రాజ్యమునునీతిని వెదకితే అన్నియు అనగా ఏది అవసరమో అన్ని తపపక దయచేయు ప్రభువు మనకు దగ్గరగా ఉన్నారని ఆనందించాలి. ఉన్నదానిలో సంతృప్తిగా ఉంటా సంతష్టి సహితవెైన దైవ బభక్తి లాబభదాయకమని పూర్తిగా నమ్మాను. సమీపంలో డాన్ బాసోక సాకల్ పిల్లలకు కుటుట నేర్పించి మషను వాడుట నేర్పమని కోరారు. అనాధ పిల్లలు చాలా చురుగాగ ఉండేవారు. వారితో ప్రేమగా మాట్లాడుచూ వారిలో ఒకరిగా ఉంటా వారికి మషను నేర్పించాను. వారు నన్ను మాసాటరు అని పిలుస్తారు అనేక ప్రాంతాలలో వారిపనిలో ఘనంగా జీవించుచున్నారన్న వార్త నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఆ సాకలులో వాక్యం చదివి వాక్యంతో కూడిన సందేశం ఇచ్చేవాడిని. దివాతీ 8:18 నీ దేవుడైన యెహె�వాను జ్ఞాపకం చేసుకొనవలైను. నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలై స్థాపించవలైనని మీరు భాగ్యము సంపాదించుకొనుట్రై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నేను క్రీస్తు పరిచర్యలో కొనసాగుచూ ఉండగా నాలో ఉన్న నత్తి తగిగంది. మాటలో సవాచ్చిత కనిపించింది. మనకు భాగ్యం సంపాదించేందుకు సామర్థ్యము నిచ్చువాడు దేవుడే. దావీదు మహారాజు అయిననా ప్రజల ముందు దేవుని మహాతాకర్యాలన్ని తెలిపి స్తుతించి ఆరాదిించి తగిగంపు గలవాడిగా చూడగలము. మన పితరులు తాత ముతాతతలు శరీర్ సంబంధులు. వారు తాగుబోతులు తిండిబోతులుగా జీవించవచ్చు. భాగ్యమనగా సమృది� సంతోషం ఆత్మీయ పితరులగు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యోేసపు, మోషే, దావీదు, దానియేలును బట్టి విశావాసమీరులు మనకు ఆదర్శిం కావాలి. వారినండి మనం చాలా పార�ాలు నేరచుకోవాలి. ఇష్టంగా చేసిన పనిలో కష్టముండదు. మన చేతికి వచ్చిన పనిని చేసేత చేతకాని పనిని దేవుడు నేర్పించగలడు. నేను చేసే పసకషనులో మంచి అభివృద్ది చూేపవాడిని. ఇంటి వద్ద తిరిగి పని చేసేవాడిని చాలా మంది కష్టం చేసిననా అభివృది� చూడలేకపోవుటకు కారణమేమనగా దేవుని చిత్తం అడిగి పనులు చేయకపోవుటయే అని గ్రహించాలి. చిల్లు వేసిన సంచిలా జీతం ఉంటుంది. రోమా 11:16 ముద్దలో కొంత పులిసినచో వెుుతతం పులిసిపోతుంది. వెుుదటి ముద్ద పరిశుద్ధమయితే ముద్ద వెుుతతం పరిశుద్ధం కాగలదు, ఆమె వెుుదటి ముద్ద ఏదనగా దేవునికి ఇవవావలసిన దశమ భాగం చెల్లించాలి. వాక్యం గ్రహించి నేను ్రకమంగా చెల్లించాను. ఆది 3:15 నీ భార్య మాట విన్నందుకు నీ నిమతతం బూమ శ్రించబడును అన్నాడు. నాలేమలో కూడదేవునికి దశమ భాగం ఇచ్చేవాడిని. చిన్న సంచిలో బటటలు వంట సామాగ్రితో హెైాదరాబాదు వచ్చినపుడు శూన్యం నుండి దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. అనేక అద్భ�తాలు చేసారు. ఒక ముస్లిం సోదరి నన్ను ప్రార్థించమని కోరింది. నేను నాభార్య వెళ్ళి ప్రార్థన చేసాము. క్రీస్తు పొందిన దెబ్బల వలనల మనకు స్వస్థత కలుగుతుందని నానె రాసి ప్రార్థన చేయగా ఆ వృదు�రాలికి స్వస్థత లభించింది. నన్ను వారు ప్రేమించి గౌరవిస్తున్నారు. ఈ మధ్య మా నాన్న మరణించారు, దేవుని బల్లలో పాలు పొందుచూ లోకాచారాలు పాటించవద్దు అన్న ప్రసంగం విన్నాను. హిందా ఆచారాలు కర్మలు చేయకపోతే నాన్న ఆస్తిలో నీకు వాటా రాదని మా తోబుట్టువులంతా నాకివవాకుండా పంచుకున్నారు అంతలో మా తల్లికి అనారోగ్యం కలిగింది. నేను ప్రేమతో సంరక్షించి తల్లి కొరకు ప్రార్థించాను. అమ్మ రక్షణ పొందింది. నేను డబ్బు ఇవవాగా వద్దు అన్నది. నీకు ఆస్తి రాకుండా వారు అన్యాయం చేసారని నా భార్య బాధపడింది. నాకు బాధ నాతో దేవుడున్నాడు. రోమా 12:19 ప్రియులారా, మీకు మీర పగతీరచుకొనక, దేవుని ఉగ్రతకు చోటియయడి పగతీరచుట నా పని, నేనే ప్రతిపఘలము నితతును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శ్రతువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహామమ్ము, ఆలాగు చేయుట వలన అతని తలమీద నిపపులు కుపపగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. దేవుని నిమతతము వదులుకుంటే సమసతము దేవుడిస్తాడు, నాకుటుంబం 25వ వారి�కోత్సవం సంధర్బ�ంలో తోబుట్టువులు నన్ను దర్శించి అన్న నీవు తగిగంచుకొని దేవుని నవ్ముకున్నావు ఆయన నిన్ను హెాచ్చించి దీవించారని అభినందించారు నా సవాకీయులంతా రక్షణపొందుట నాకు ఆనందం కలుగుతుంది. మా పాస్టు గారు చెప్పిన సత్యమేమనగా ఎంత ఆస్తి ఉన్నా గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలని చెప్పారు. నేను అలాకగ జీవిస్తున్నాను. దేవుడే మనలను గొప్ప సాక్షిగా జీవించే ధన్యతనిచ్చారు. నేడు నాలుగు అంతస్తుల భవనం నిరి�ంచే కృపలో అభివృది� ఇచ్చారు. నా భడడ్లను దీవించారు. నాకు గతంలో తగిన చదువు లేదు. ఎవరూ సహాయం చేయలేదు, 100రూ ఇచ్చి పంివేసారు. వారు సహాయం చేసేత వారికి పేరు వచ్చేది కాని దేవుడు దీవించారు కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు నా ఆత్మతో నీవు రాజులైన యాజక సమాహాంలో చేర్చబడ్డావు అన్నారు. నా చేతి పనిని దేవుడు దీవించారు. దేవుని నవ్ముకుంటే మనం నిద్రించినపుడు దేవుడు మనలను దీవిస్తారు. దేవుడు మన కొరకు దాచిన మేలులు ఎంతో గొప్పవి. దేవుని ఆజ్ఞలు విధేయతతో పాటిసేత గొప్ప దీవెనలు పొందుతామనుటకు నా పేద జీవితమే గొప్ప సాక్ష్యం అని చెపపగలను అందరము క్రీస్తుకు మంచి సాక్షులముగా జీవించుదము గాక. ఆమేన్

సాక్ష్యం 20. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. మా
తల్లి ఎన్నో ్రశమలు బభరించి మమ్ములను పోషించారు.
నాన్న ఇల్లు విడిచి దారమయయారు. నేను ఆ లోటు వల్ల
అసహనంలో ఉండగా బాల్యంలో మా తల్లి వాక్యం విని
రక్రైస్తవ విశ్వాసిగా మారారు. ఆమె ద్వారా నేను క్రీస్తును
నమ్మాను. క్రీస్తు విద్య నేర్పించి అనేక భాషలు నేర్పించారు.
నేడు అనేక ప్రాంతాలలో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ డానియేలు గారు
ఖమ్మం
కేరాఫ్ బ్రదర్ విజయ కుమార్ గారు, 9000909192 నా రక్షణ కరతయె�న నా దేవునియందు నేను సంతోషించెదను. హాబ 3:17
1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు వందనములు. నా పేరు డానియేలు. నన్ను విజయకుమార్ గారు ఈ లోకానికి పరిచయం చేసారు. నేను 1993లో �న్ 14 తేదిన రక్షణనుభవం పొందాను. నేను హిందా కుటుంబానికి చెందినవాడిని. నా తల్లి క్రీస్తును నవ్ముకోవడానికి కొందరు విశ్వాసులు ప్రభావితం చేసారు. నేను వ్యక్తిగతంగా 12వ యేట క్రీస్తును నమ్మాను. నేటికి 22 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. నేను రక్షణ సీవాకరించిన నాటికి నాకు వాక్య బోధన ఆధ్యాత్మికంగా అవగాహన కలిగించినవారు లేరు. నేను నమ్మిన క్రీస్తు ఆత్మీయంగా ఎదుగుటకు చాలా పార�ాలు వాక్యం ద్వారా నేర్పించారు. అదిికంగా ఉపవాసంతో 11 సంవత్సరాలు వాక్య ధ్యానంలో నా జీవితాన్ని గడిపాను. అదే నా ఆత్మీయ జీవితానికి సుస్థిర పునాది అని చెపపగలను. దేవుడు నన్ను గుర్తించి ప్రేమించి అనేక దేశాలలో నా పరిచర్య విసతరించు కృపనిచ్చారు. అది కేవలం దేవుని ఉచిత కృపగా భావిస్తున్నాను. నా తల్లి వెుుదట హిందా పూజలు చేసే బభకుతరాలుగా జీవించేది. విశ్వాసుల ద్వారా తల్లి క్రీస్తును నమ్మిన తరువాత నాకు వాక్యం బోదిించి దేవునికి ప్రార్థన చేయాలని వెంబడించాలని చెేపపది. ఆమె పట్ల దేవుడు చేసిన కార్యాలను అందరికీ వివరించేది. నా బాల్యంలో మా తండ్రి తల్లిని నన్ను వదిలి వెళ్ళి పోయారు. ఆస్తులన్నీ కోలోపయాము వేర ప్రాంతము చేరాము. పశ్చిమ గోదావరి నిడదవోలు సమీపంలో ధారవరం గ్రామములో పెరిగాను. చాలా }ర్లు తిరిగాము. నాకు 4 సంవత్సరాల వయసులో మా మామయ్య బాబురావు గారు ప్రేమగా చూచేవారు అకకడ చేరి కూలి పని చేసి ఇంటికి సహాయపేవాడిని నాకు పేరికం సమస్యలు అనుమతించాడని బాధపేవాడిని. నేను దేవునిమీద నమ్మకం పోగొట్టుకున్నాను. బాల్యంలో విగ్రహారాధనలో ఉండి ప్రసాదాలు సీవాకరించేవాడిని. మా తండ్రి మమ్ములను వదిలి వెళ్ళినందన చాలా నిరాశలో జీవించినా క్రీస్తును నమ్మేవాడిని కాదు తకుకవ జాతి దేవుడని ఎవరు చెప్పినా మారడానికి ఇష్టపేవాడిని కాదు. నా 12వ యేట నాకు నేను ఒక సంఘటన ఆధారంగా క్రీస్తు సజీవుడు, రక్షకుడని సృష్టికరత, పరలోక వాసిగా గుర్తించాను. నా తల్లి రక్షణనుభవం : నా తల్లిగారు నివసించే ఇంటికి బంధువురాలు వచ్చి కేషమం అడిగింది. ఆమె క్రీస్తును నమ్మిన విశ్వాసి గనుక సువార్త బోదిించింది. అమ్మగారికి నచ్చక ఆమెతో వాదించింది. ఒక్కసారి క్రీస్తును నమ్మిన బభకుతలతో ప్రార్థన చేయించు కుంటే శాంతి లభిస్తుందని ఆమె హెాచ్చరించింది. నా తల్లి రక్రైస్తవ పద్ధతులను పరీక్షించదలచి చర్చికి వెళ�ిది కాని ఆసక్తి ఉండేది కాదు. పాస్టు గారు ఆమెను చూచి కళుి మాసుకో త�్ల ప్రార్థన చేస్తాను అన్నారట, ఆమె కళ్లు మాయలేదు అన్ని గమనించింది. ఆ దైవజనుడు ఎంతో ప్రేమతో వినయంతో ఆమె కొరకు చేసిన విజ్ఞాపన ముగించిన వెంటనే నా తల్లి హృదయంలో ఉన్న గొప్ప భారము 100 కేజి బరువు తగిగన అనుభవం కలిగిందట. పరమానంద బభరితురాలయిందట. ఇంటికి వచ్చిన తరువాత దైవజనుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంధాన్ని ఇంటికి వచ్చిన తరువాత ్రశద్ధగా చదువుటకారంభించింది. వాక్యం శక్తి గలది అందరి జీవితాలను మార్చగలదు. నా తల్లి రక్షణ పొంది విశ్వాసిగా మారింది. నా జీవితంలో కలిగిన మారుప : నా జీవితంలో నాన్న లేని జీవితం చాలా బాధ కలిగించేది. నాతోటివారంతా హాయిగా తల్లిదండ్రులతో ప్రేమతో గోరుముద్దలు తింటా ఆహ్లాదకరంగా జీవిసేత నాకు ఆర్థిక బాధలు ఒంటరితనము అవసరమా అని బాధ కలికగది. ఒకసారి ఒక దైవజనుని వరతమానము విన్నాను. 1993 �న్ 13వ తేది క్రీస్తును నా సవాంత రక్షకునిగా సీవాకరించి క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు క్రీస్తు నా పరలోకపు తండ్రిగా తోడుగా ఉండి 22 సంవత్సరాలు ఆదుకొని ఆదరిస్తున్నారు. గొప్ప సేవకునిగా తీర్చిదిద్దారు. అనేక భాషలు నేర్పించారు. అనేక ప్రాంతాలలో వాక్య పరిచర్య సాకష్యము ద్వారా ఘనపరుస్తు న్నారు, సువార్తికునిగా మారాలన్న ఆలోచన ఎలా కలిగిందని చాలా మంది నన్ను ప్శ్నంచేవారు. నిజానికి సువార్త అనేది ఒక అనుభవం, అది చెేపత జరికగది కాదు, క్రీస్తు ప్రేమను రుచి చూచిన అనుభవం ఇతరులు కూడ రిచ చూడాలనే తపనతో ఉంటాము. గతంలో హిందా దేవతలను పూజిస్తూ ్రశమపడి పుణ్య కేష్రతాలు దర్శస్తూ గడిపిన అనుభవం కన్నా క్రీస్తులో పొందిన గొప్ప ఆనందం శాంతి నెమ్మదికి చాలా తేడా గ్రహించిన తరువాత నా అనుభవాలు సాక్ష్యంగా చెపపకుండా మౌనంగా ఉండలేకపోయాను. నా గత జీవితంలో ఉన్న దు:ఖం బాధ సమసిపోయింది. క్రీస్తే నా కాపరి నా }పిరి అనే ధైర్యం వచ్చింది. నాలాంటి వారికి సువార్త బోదిించాలనిపించింది. ఉదాహారణకు పార్డైజ్ భర్యాని రుచి చూచిన ఆనందం పొందిన తరువాత ఆ భర్యాని గురించి చెప్పినపుడు వారు తిని ఆనందం పొందినట్లుగా రక్షణ తెలియని వారికి దాని రుచి చూపించాలని సాక్షిగా మారాను. నిజానికి గతంలో 4వ తరగతి పూర్తిగా చదవలేదు. విద్యావంతుడిని కాదు కానీ బైబిలు ద్వారా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర జా�నం పొందుకున్నాను. ఇంగ్లీషు, తెలుగులో బైబిలు వెుుతతం రాసాను. ఏ సోప్రన్ ఇంగ్లీషు కాతసుకు వెళ్ళలేదు, దేవుడు నేర్పించాడు ఇది ఆశ్చర్యం. ఎ.భ.సి.డి రాయలేదు, నా జీవితమే దేవుని కృపగా నమ్మి స్తుతిస్తాను. ఇంగ్లీషు సందేశాలు యయాటాబులో ఉన్నాయి. ధారవరంలో ఒక మాస్టు వెంకటేశవార్లుగారు వరా� కాలంలో నాకు తెలుగు అక్షరాలు దిద్దించి సరిగాగ చదువుట రాయుట 3 నెలల్లో నేర్పించారు. నేడు నేను ఏవెైయున్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను. అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించు భాగ్యమచ్చారు. ఒక సంవత్సరం నేరచుకునే విద్య మాడు నెలల్లో పట్టుదలతో నేరచుకున్నాను. ఇంగ్లీషు బైబిలు తెలుగులో చూచి రాసాను. ఆదికాండమును ఇంగ్లీషులో జైనెసిస్ నుండి 23వ కీర్తన వరకు వచ్చే సరికి చాలా ఆశ్చర్యం కలిగి నాలో విశావాసం మంచి అనుభవాలు సాక్ష్యంగా నిలిచి దేవునిని మహిమపరచు అవకాశమచ్చాయి. ఈ రీతిగా ఇం^్లషు రాయ గలుగుచూ తరు�మా చేయు సామర్థ్యత దేవుడే ఇచ్చారు. క్రీస్తు నాకు గురువుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా నిలిచి నాలో గొప్ప కార్యాలు చేయుటకు నేర్పించిన కృప్రై సదా దేవునిని స్తుతించుచు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతిచోట సాక్షి జీవించుట నా కరతవ్యవెైయున్నది. స్తుతి గానాలు చేయు ధన్యతనిచ్చారు. హెైాందవ కుటుంబంలో జన్మించి బాల్యంలో రక్షణనుభవం పొంది సువార్తికుని గా ఎదిగి విభిన్న భాషలలో ప్రావీణ్యత పొంది దేశ విదేశాలలో సువార్త బోదిించే ధన్యతనిచ్చారు. నా జీవితం క్రీస్తుకు అంకితం చేసాను. నా పరిచర్య కొరకు ప్రార్థించండి. మనకందరికీ దేవుని కృప తోడైయుండును గాక. ఆమేన్

సాక్ష్యం 21. మా పితరులంతా హిందువులుగా జీవించారు. మా
తల్లిదండ్రి అన్న నేను పూజలు చేసేవారము, క్రీస్తు నన్ను
కాలేజి చదువుల వరకు దీవించారు. రక్షణ పొందాను
గాని లోక అలవాట్ల వల్ల చెడు ే్నేహాల వల్ల పతన
మయయాను. క్రీస్తును చేరి ప్రార్థించి కషమాపణ పొందాను.
నేడు య�వనసతుల మధ్య క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ ఉమ గారు
కాకినాడ
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742
రక్షణ అనగా పాప కషమాపణ మరియు యేసుతో సహావాసము.
1 కొరిందీ� 3:17
1. పరిచయం: యేసు ప్రభువు దివ్య నామములో మీకందరికీ వందనాలు. నా పేరు ఉమ, అనయల కుటుంబంలో జన్మించాను. నన్ను చిన్నా అని పిలిచేవారు. నేను ఒక్కడినే క్రీస్తును నమ్మాను. అందరం హెైాందవులుగా జీవించాము. బాల్యంలో నాన్న మరణించారు, అమ్మ అన్న నేను కలిసి జీవించేవారము. డి^్ర చదివే రోజుల్లో మాకు విద్య నేర్పిన గురువుగారు నన్ను రక్రైస్తవ యువజన మీటింగుకు ఆహావానించారు. అకకడ ప్రసంగీకుని సందేశం నన్ను ఆకరి�ంచింది. య�వనం లో ఏవిధంగా జీవించాలో నేరాపరు. ప్రతి రోజు చెప్పుచున్న విలువైన సందేశాలు అర్థం చేసుకొని ప్రతి మాట సీవాకరించాను. నేను చర్చికి వెళ్ళి రక్రైస్తవుల బోధ అనసరిస్తున్నట్లు అమ్మకు తెలియదు. బాప్తిస్మం తీసుకొని విశ్వాసిగా మారాను. గతంలో నేను ఒక హీారోను అని భావించేవాడిని. తల దువువాకునే పద్ధతి బటటలు వేసుకునేది మార్చుకున్నాను. ఈ విధంగా బోదిించినవారిని గతంలో ఎన్నడా చూడలేదు. య�వనం ఎంత పవిత్రంగా కాపాడుకోవాలో బైబిలు ఆధారంగా చెప్పిన సందేశాలు నచ్చాయి. 119 కీర్తనలో య�వనులు దేని చేత తమ నడతను శుది� చేసుకుంటారో తెలిపారు. వాక్యం హృదయంలో బభ్రదపరచు కోవాలని తెలసుకున్నాను. నేను దేవుని సందేశాలతో ఒక సంవత్సరం ఆధ్యాత్మికంగా ఎదిగిన తరువాత బాప్తిస్మం తీసుకున్నాను. ్రకమంగా ఆరాధనలో పాలుగనేవాడిని. దేవుని పరిచర్యలో వాడబడేవాడిని. ఉద్యోగం కోసం హెైాదరాబాదు చేరి కొంత కాలం పని చేసాను. అమ్మకు ఆరోగ్యం సరి లేదని తెలసుకొని కాకినాడ చేరాను. 2023లో నా స్నేహితులు హిందువులుగా ఉన్నారు. ్రేకాట ఆడడం నేర్పించారు వాటి వల్ల డబ్బులు పొందవచ్చిని తెలిపారు. కొంత డబ్బులు సంపాదించాను. డబ్బులు బైట్టింగు పెట్టే ఆటలలో పాలుగని కొంత డబ్బు సంపాదించాను. తరువాత అప్పుల పాలయయాను. య�వవాన కాలంలో వీటి వల్ల అపవిత్రతలోనికి దిగజారి పోయాను. నాకు అవన్నీ తపపు అనిపించలేదు రక్షణనుభవం పకకన పెటాటను. ధనం సంపాదించి విలాసవంతంగా జీవించాలని ేేాశలో మునిగిపోయాను. నా ఖరచులతో స్నేహితులను హెైాదరాబాదుకు తీసుకొని వచ్చి లకషలలో జల్సా చేసేవాడిని. ్రతాగుడు, స్రీతలతో సాంగత్యము చేయుట బైట్టింగులో డబ్బులు సంపాదించి విచ�పట్నంలో 30 లకషలు పెట్టి స�లం కొన్నాను. పబ్బులలో డా�నసులు చేసేవాడిని. నేను ఉన్న టీము ఓడిపోగా 40 లకషలు అపపలపాలయయాను. అకకడ వారు నన్నువొత్తిడికి గురి చేసారు. సంతకాలు పెట్టించుకున్నారు. అపపటివరకు నాకు దేవుడు, సవాంతవారు గురతుకు రాలేదు. డబ్బులు వస్తాయనే ధైర్యంతో ఆట ఆడాను. చాలా నష్టపోయి కూలి పోయాను. బాధలు ఎకుకవైనపుడు అమ్మ గురతుకు వచ్చింది. చాలా బాధ అనిపించింది. స్నేహితులు ఎవవారు సహాయపడలేదు. డబ్బులు ఉన్నంత వరకు నాతో ఉన్నారు. గంటలో పడిపోగా అందరు దారమయయారు. ఇంట్లో నా పరిస్థితి చెపపలేక ఎటు వెళాిలో తెలియక ఆత్మహాత్య ప్రయత్నం చేసాను. రెైలులో మాడు రోజులు ప్రయాణం చేసాను, గతంలో 30 లకషలకు కొన్న స�లం 20 లకషలకే అవ్మాను. 14 లకషలు స్నేహితుల ద్వారా అప్పు చేసాను. ్రశమ మీద ్రశమ అనుబభవించాను చివరకు అమ్మకు, సోదరుడికి చెప్పాను. చాలా కోపపడ్డారు దేవుడు గురతుకు వచ్చారు. ఒంటరిగా ప్రార్థించుట కారంభించాను. తగిన జవాబు రాలేదు పదే పదే ప్రార్థించాను. నేను చేసిన తపపులన్నీ కషమంచు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసాను. నీవే నాకు సహాయం చేయాలని ప్రార్థించాను. సావెు 28:13 తన అతిక్ర్మములు దాచిపెట్టువాడు వర్థిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ఈ వాక్యం గోడమీద ప్రభువు చూపారు. రెసుటరూంలో ఉండగా అదే వాక్యం చూపారు. కనీసం 10సార్లు ఆ వాక్యం గురతు చేసారు. నాకు రక్రైస్తవ ే్నేహితురాలు సలోమ అదే వాక్యం సందేశం పంించింది. మరొక దైవజనుడు సందేశంలో అదే వాక్యం వివరించారు. దారిలో ఆటోలో అదే వాక్యం కనిపించింది. దేవుడు నా నుండి కషమాపణ పశ్చాత్తాపం కోరుతున్నాడని నమ్మాను. అపపటి వరకు నా అవసరాలు తీర్చాలని ప్రార్థన చేసాను గాని పాపకషమాపణ అడగలేదు. వెంటనే దీనంగా ఉపవాసంతో ప్రార్థించాను. ప్రభువా నేను చేయరాని పాపాలు చేసాను నీకు వ్యతిరకంగా దష్ట సాంగత్యాలు దురభ్యాసాలతో ్రతాగుడు, డానసులు, బైట్టింగులు ద్వారా తీవ్రంగా నష్టపోయాను. ఈ అపజయాలు నా పాప పఘలితమేనని దృడింగా దేవుని సన్నిదిిలో కన్నీటితో ఒప్పుకున్నాను. దయతో మన్నించు దేవా అని దేవుని సన్నిదిిలో కాలం గడిపాను. ప్రభువా నాకు సహాయం చేయండి ఇకమీదట పాపం చేయను మీరు కోరినట్లు మీకు సాక్షిగా జీవిస్తాను మంచి ప్రవర్తన కలిగ జీవిస్తానని నిబంధన చేసుకున్నాను ప్రార్థనా జీవితం వదిలిపెట్టి చాలా కాలమయింది. దు:ఖంతో ఉపవాసంతో ప్రార్థనాత్మను పొందాను. ఎంత సేపు అయినా ప్రార్థించుటకారంభించాను. నీకు నీవే పాపం చేసి అసరభ్యకరవెైన ఆటలు ఆడావు వ్యర్థ ప్రవర్తనతో నాకు దారమయయావు ఆ పనులు చేయనపుడు నన్ను సంప్రదించలేదు కదా అన్ని పనులు చేసి అప్పులు చేసి అప్పు తీర్చాలని అడుగుట ధర్మమేనా అని దేవుడు నన్ను సాటిగా ప్శ్నంచారు. నేను కృంగిపోయాను ఎంతటి శ్రము ఉన్నా ప్రభువును అడగడానికి ధైర్యం చేయలేదు. బైబిలును ్రశద్ధగా చదువుటకారం భించాను. బైబిలులో ఉన్న దైవజనుల జీవితాలు వివరంగా ధ్యానించుటకారం భించాను. యోేసపు చాలా బభక్తితో యధార్థంగా జీవించాడు. ఏనాడు తప్పిపోలేదు అంత మంచి వ్యక్తికి ్రశమలు శోధనలు వచ్చాయి నన్ను కషవించి ఆదరించు అని అడిగినపుడు యోబు యోేసపు గురించి ధ్యానించాను. ఈ ్రశమల ద్వారా ప్రభువు ఒక్కడే నాకు దగ్గరయయాడు. నేను యధార్థంగా లేనందన ్రశమలపాలయయాను. నా పాపాలకు శికష తగనని నమ్మాను. అందరూ చేయి విడిచినా ప్రభువు చేరదీసి ఆదరించారు. పాపం జోలికి పోకుండా దారంగా ఉండాలని లోకాశలతో ఉపొపంగుచూ మారగం తపపరాదని హెాచ్చరించారు. నేను క్రీస్తు రక్తంతో కడుగబడి రక్షణ పొంది నీటి బాప్తిస్మం పొందిన తరువాత ఆత్మీయంగా వెనుకకు జారిపోయాను. నారకవవారు తోడు లేరు, కూలిపని టైంటు కటైటలువెాసి పని చేసాను. టీసాటలులో పని చేసాను. చివరకు వాష్రూంలు శుభ్ర�ం చేసి డబ్బులు సంపాదించుకున్నాను. తరువాత చిన్న ఉద్యోగం చేస్తూ క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకుచున్నాను. ఈ కషాటల ద్వారా దేవుడు మంచి గుణపాఠం నేర్పించారు. మనలో చాలా మంది క్రీస్తుకు దారవెైనవారు చాలా మంది ఉంటారని నా నమ్మకం. దేవునికి అవమానం తేరాదు గనుక వారు కూడ దావీదు వలై పశ్చాత్తాపపడి ప్రార్థిేసత దయామయుడగు క్రీస్తు కషవించి కొతత జీవితం ఇచ్చి ఆదుకుంటారని నా నమ్మకం. మనము క్రీస్తు రక్తంలో కడుగబడి క్రీస్తు �న్నత్యమును ఇతరులకు చూపించి మహిమపర్చాలి. ఆయనను మన ప్రవర్తన వల్ల తకుకవ చేసి అవమానించుట తగదు. నా జీవితంలో దేవుని గురించి పూర్తిగా తెలసుకొని నీటి బాప్తిస్మం తీసుకొని విశ్వాసుల సహావాసంలో ఎదిగి కూడా శోధనలో పడిపోయి పతన స్థితికి చేరాను. పాపం చేసిన తరువాత క్రీస్తును స్మరించుట కాదు గానీ పాపం చేయకముందే క్రీస్తును గురతుకు చేసుకోవాలి. నా జీవితంలో నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చిన దేవునిని దారం చేసుకున్నాను. దేవుని ప్రార్థించగా కషవించి నాకొక అవకాశమచ్చారు. ఈ అనుభవాలన్నీ నా సాక్ష్యం నా లాంటి య�వవానసతులకు క్రీస్తు ప్రేమ తెలిేప పనిలో ఉన్నాను. బైబిలు బాగా చదువుచూ ధ్యానించే కొలది ఆధ్యాత్మిక సత్యాలు బోధపడసాగాయి. నేను లోకాశలకు లోబడక క్రీస్తు కొరకు జీవిసేత నన్ను యోగయనిగా తీర్చి దిద్దేవారు. దేవునికి దారవెైన నా జీవితం అస్తవ్యస్తవెై అతలా కుతలంగా తెగిన గాలిపటంలా మారింది. గతంలో ఉన్న స్నేహితులకు దారమయయాను. ఈ మధ్య మహారాష్రట వెళాిను. య�వనసతుల మధ్య సువార్తను నా సాక్ష్యం వివరించాను నేను చేయరాని తపపులు చేసి ఎన్నో బాధలకు నషాటలకు గురయయాను మీరు జాగ్రతత పడి చెడు వ్యసనాలకు, లోకాశలకు, డబ్బుకు దారంగా ఉండండి. ఎన్నటికీ లోకాశలకు లుంగిపోరాదని తెలిపాను. తల్లిదండ్రులు కష్టపడి చదివించి బిడ్డలు బాగుపడి మంచి జీవితం ఇవావాలని చూచేవారికి బాధ కలిగించ రాదు. తల్లిదండ్రులను స్న్మానించాలి, ఒకసారి నావలై ఫోనులో బైట్టింగు చేస్తుండగా అతని తల్లితో మాట్లాడాను. అవ్మా మీ కుమారుడు తపపు మారగంలో ఉ న్నాడు హెాచ్చరించి బాగు చేసుకోవాలని తెలిపాను. చదువు కొరకు కేరళ్ పంపారు జాగ్రతత పడండి అని హెాచ్చరించాను. రక్రైస్తవులవెైన మనలో ముందుగా పరివర్తన అనగా మారుప రావాలి. గతంలో చేసిన తపపులు సరి చేసుకోవాలి. దేవుని పోలికలో సాధు సవాభావం కలిగి బాధ్యతతో వెలగాలని నేను నేరచుకొని ఇతరులకు బోదిిస్తున్నాను. నేను చేసిన అప్పు 40 లకషలు తీరచుటకు చాలా ్రశమ పడాను. ఆ స�లంలో నాకు ఆదరణ కలికగలా అప్పు తీర్చగలిగాను దేవుడు మన ఆర్థిక అవసరాలు తీర్చగల సమరు�డు వాక్యం ద్వారా క్రీస్తుకు దగ్గరయితే పాపం నుండి దారవెై నమ్మకంగా జీవిస్తూ మేలకరవెైన స్థితినిస్తారు. విశ్వాసి ఇతరులకు మేలకరంగా జీవించాలి. అందరు నన్ను తృణీకరించినా దేవుడు నాకు దగ్గరయయారు. బైబిలు నాలో కొతత }పిరి నిరీకషణ కలిగించింది. దేవుని వాగా�నం నమ్మాను. శికషను మౌనంగా బభరించి నాతన వ్యక్తిగా మారి దేవుని సేవకు సమర్పించుకున్నాను. దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధలలో నాకు నెమ్మది కలిగించింది. వాక్యం చదివి ధ్యానించేవారు క్రీస్తులో జీవిస్తారు ఆ వాక్యమే మనలను బ్రతికిస్తుంది. ఆయన చెప్పిన ఇరుకు మారగంలో నడిసేత పరలోకం చేరుస్తారు. చదువరులకు తెలియచేయనది ఏమనగా పరిశుద్ధ గ్రంథం రో� చదవండి ప్రార్థన చేయండి అత్రికమములు దాచిపెటటక దేవుని దగ్గర ఒప్పుకోవాలి. క్రీస్తు దయను కషమను పొందండి. దేవుని దీవెనలు పొందండి లోకానికి దగ్గరయితే మనకు దేవుడు దారం కాగలడు. ఈ పరిశుద్ద గ్రంథం చదివినవారు ఎన్నడు తప్పిపోరు. వాక్యం అందరి జీవితాలు మార్చి పరిశుద్ధ గ్రంథం నమ్మినవారు రక్షణ పొందుతారు. జీవితాన్ని మార్చి సాక్షిగా నిలువబైట్టి నాసాక్ష్యం విని రక్షణ పొంది పరలోకం చేరండి. దేవుడు మమ్మును దీవించును గాక. ఆమేన్.