
సాక్ష్యం 9. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. శారీరక
మానసిక బాధల్లో క్రీస్తును నమ్మిన విశ్వాసి ద్వారా క్రీస్తును
నమ్మి విశ్వాసిగా శ్రముల్లో ప్రార్థించి అద్భ�తాలు చవి
చూచాను. గర్బ�వతివి కావని డాక్టు చెపపగా ఆశ్చర్య
రీతిగా ఇద్దరు భడడ్లనిచ్చారు కాన్సరును బాగు చేసాడు.
దేవుడే కాపాడి రక్షించారు.
సిస్టర్ దీనా కుమారి గారు
రాజమండ్రి
9652997946
కేరాఫ్ బ్రదర్ రాజు గారు, ఫోన్ : 9441003137
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1
1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు వందనములు. నా పేరు దీన కుమారి నా సాక్ష్యం ద్వారా అనేకులు ఆధ్యాత్మికంగా బలపడాలని నా దీన ప్రార్థన. మాది రాజమండ్రి నా వివాహం తరువాత వేదగిరి చేరాను. మాది హిందా సాంప్రదాయాలలో ఉన్న కుటుంబం నాకు గుండె జబ్బు ఉండేది. సంతానం ఉండరాదన్నారు. క్రీస్తు గురించి నాకు తెలియదు. నా బాధలో క్రీస్తును గార్చి స్నేహితులు చెప్పారు. ఈ దేవుడు నన్ను కనికరించి స్వస్థతనిచ్చి సంతానమేసత క్రీస్తును వెంబడిస్తానని తలంచి ప్రార్థించాను. ఆ కృప గల దేవుడు డాకటర్లు అసాధ్యమని చెప్పిన దానిని సుసాధ్యం చేసి గర్బ�పఘలమచ్చి ఇద్దరు కుమారులనిచ్చారు. నా సవాకీయులు ఇతర బంధువులంతా నేను క్రీస్తును నమ్మి వెంబడించే అనుభవాన్ని ఇష్టపడలేదు. ప్రభువు నన్ను వెంబడించి ఆదుకున్నారు. నేను బ్రతికి ఉన్నానంటే దేవుడు నాకు అండగా ఉన్నారు. నాకు గతంలో కాన్సరు వచ్చిందన్నారు ఏమ తినలేని ేసటజి నుండి దేవుడు నన్ను బాగుచేసారు. నేను చర్చికి వెళుతన్న పాస్టు గారు వచ్చి ప్రార్థన చేసేవారు. ప్రభువు రాత్రి భోజనం సమయంలో రొటైట ్రదాక్షరసం నా నాలకపై ఉంచారు. వెంటనే ఉదయాన్నే ఆసుప్రతి నుండి ఫోను వచ్చింది. రాజమండ్రిలో లక�డ�న్లో మాసివేసారు. నన్ను తీసుకొని వెళ్ళగా ఆపరషను చేసేత బ్రతకదన్నారు. పుట్టింటివారు నన్ను వదిలిపెటాటరు. నా భర్త బంధువులు నన్ను ఆదుకున్నారు. నా ్రేగులలో కణితి ఉందన్నారు. నా భర్త మరణించారు ఆపరషను 7 గంటలు చేసారు నా ఆత్మ లేచి కూరచున్నది నా ఆత్మలో నన్ను చూచుకున్నాను ఆమె మరణించుట తపపదన్నాను అంతా బాధపడ్డారు. మీరు నమ్మిన దేవుని దయ వల్ల బ్రతికితే ఆయన దయ అన్నారు. గత 3 నెలలుగా ్రేగుల ఇన్్రేఫకషన్ వల్ల కుళ్ళిపోయా యట నా ్ర్రేగులు అన్నీ శభ్ర�ం చేసారట మోషను కొరకు కడుపు ర్రంధం చేసి సంచి పెటాటరు. 48 గంటల వరకు స్రపహా రాలేదు. డెల్లా ఆసుప్రతి నుండి 50వేల రూపాయల ఇంజకషను తెప్పించి వేసారు. ఆ డాక్టు ఖరచు పెటాటరు నా భడడ్లతో సంతకాలు చేయించారు. నా ప్రాణం తిరిగి వచ్చింది నెల రోజులు �.సి.యులో ఉంచారు. నాకు కాన్సరు 4వ సేటజిలో ఉందన్నారు, కీమో ఇస్తామన్నారు. దాని ప్రభావం తట్టుకోలేకపోయాను. నాకు }పిరి అందేది కాదు మృతయవుతో పోరాడాను నా దీన ప్రార్థన ఏదనగా ప్రతి విషయంలో విశావాసంతో జీవించేదాన్ని నాకు బభరించే శక్తినీయమని ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని, నేను బ్రతకుట ఆశ్చర్యము చనిపోయి బ్రతికించుట నా పని కాదని డాక్టు చెపపగా ఓరచుకో నీవు నమ్మిన దేవుని మీద ఆశ పెట్టుకో అన్నారు. ఆయన హిందా డాక్టు కాని నా ప్రార్థన విని క్రీస్తు కృప వల్ల బ్రతకుతుందని ఇతరులకు సాకష్యమచ్చారు. �.టి.�లో ఉండగా చదువుకుంటా ఒక తల్లివలై ఎతతుకొని ఆదరించి పరిచర్య చేసాడు. నా కీమో ప్రభావం వల్ల తల వెంట్రకలు }డిపోయి వికారంగా మారాను చాలా ఆలస్యవెైనా ్ర్రేగులు బాగావవాలని చర్చి వారికి ప్రార్థన చేయమని కోరాను. నెల తరువాత పరీకష చేసారు నాకు నొప్పి తగగలేదు. నా ్రేగులలో చికిత్స చేయవలసి ఉంది, పది నిమషాలు పరీకష చేసి రెండవ ఆపరషన్ చేయాలన్నారు. నా గండె సరి లేదన్నారు, డాక్టు నా ్రేగులు సరి చేస్తానని చెప్పారు, కాన్సరు కణాలు అన్ని సరయయాయి అది ప్రార్థన ద్వారనే సాధ్యమ యింది. అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేసింది. ్రేతురును జైలులో నుండి విడిపించిన దేవుడు నన్ను సవాస�పరిచారు. నా దగ్గర ఏమ డబ్బులు లేవు నాకు ఆర్థికంగా సహాయం కావాలని కన్నీటితో ప్రార్థన చేసాను. నన్ను చూడడానికి వచ్చిన సంఘసతులు డబ్బు పోగుచేసి ఇచ్చి ఆదుకున్నారు. నా ఆపరషనుకు 50 వేలు ఖరచు అవుతుందన్నారు నా కుమారుడు నాతో ఉన్నాడు, చర్చి సోదరుడు నాకు తోడుగా ఉన్నారు. నా భడను ఆయనకు అపపగించి నేను మరణిేసత చూచుకోమన్నాను. డాకటర్లు వెన్నెముకకు 3 చోట్ల తిమ్మరి ఎకికంచి ఆపరషను చేసారు. అతికిన ్రేగుల వల్ల మోషను రావాలన్నారు 3 వేల రూపాయల ఇంజకషను వేసారు. ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆపరషను చాలా బాధ ఉన్నపపటికీ బభరించాను. నాతనంగా అవయవాలన్ని ప్రభువే అమర్చారు. ఒక తల్లి ఆదరించనట్లు ప్రభువు నన్ను ఆదరించారు. సమయోచిత సహాయమందించారు. అందరు డబ్బులు సమయానికి సమకూర్చారు. మనుషుల అండ లేదు డబ్బు లేదు, భర్త మరణించారు అయినా ప్రార్థన ద్వారా బభయంకర రోగాల నుండి తప్పించి ప్రార్థన ద్వారా నన్ను ఆదుకొని సజీవంగా జీవించుట అసాధ్యము కాని దేవుడు కృప ద్వారా అద్భ�తంగా బ్రతికించారు. క్రీస్తును ఆ్రశయిసేత ఎవరినీ వదిలి పెటటడు. అందరూ ఆయనను నవ్మాలని నా దీన ప్రార్థన. ఆమేన్.

సాక్ష్యం 10. మంచి సాంప్రదాయ హిందా కుటుంబంలో
జన్మించాను. భర్తను నమ్మి మోసపోయి భర్త అతత మామల
నిరారణలో దు:ఖంలో ఉండగా ే్నేహితురాలు క్రీస్తును
పరిచయం చేసింది. పుట్టిన పసిభడడ్తో ఒంటరిగా ఉ
న్నపుడు ప్రార్థించగా ప్రభువు 12 సంవత్సరాల నిరీకషణ
పఘలించి నా భర్త మారాడు, దేవుని స్తుతిస్తున్నాను.
సిస్టర్ కుమారి గారు
హెైాదరాబాద్
కేరాఫ్ జాషువా గారు, ఫోన్ : 9000152052
నిన్ను సృష్టించినవాడు నీ భర్తయె�ు ఉన్నాడు. యెషయా 54:5
1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు వందనములు. నా పేరు కుమారి నేను హిందా కుటుంబం నుండి క్రీస్తు విశ్వాసిగా మారాను. పాస్టు జాషువా గారి సందేశాలు నాకు }రటనిచ్చాయి. దు:ఖంలో ఓదారుప నిచ్చి ప్రతి సమస్యను అద్భ�తంగా ఎదురొకనుటకు దేవునిపై విశ్వాసాన్ని పెంచాయి. నా జీవితం అనేకులకు సాపర్తినివావాలి. భర్తల మారుప్రై బాదిితులందరికీ నా ఈ సాక్ష్యం వివరించ దలిచాను. ప్రభువును తెలసుకొని 8 సంవత్సరాలయింది 2015లో నీటి బాప్తిస్మం రహాస్యంగా తీసుకున్నాను. నా వివాహా జీవితంలో ఏమాత్రం నెమ్మది లేదు నా భర్తకు మంచి అలవాట్లు లేవు, మరొక వ్యక్తితో పరిచయం వివాహానికి పూర్వాం ఉన్నట్లు తెలిసింది. అతతగారి నిరారణ నన్ను బాదిించింది. నేను వివాహానికి ముందు ఇవన్నీ తెలసుకోలేదు, తరువాత గ్రహించాను. నేను బభయంకర విగ్రహారాధనలో ఉండగా నా స్నేహితురాలి ద్వారా క్రీస్తును గురించి తెలసుకున్నాను. క్రీస్తులో శాంతి సమాధానం లభిస్తాయని తెలసుకొని రక్షణ పొందాను. షాపింగుకు వెళుతన్నాని చెప్పి క్రీస్తును వెంబడించే విశ్వాసులను చేరి ఆరాధనకు చర్చికి వెళ�ిదాన్ని. మా అతతగారు నా గురించి నా భర్తకు చాడ�లు చెపపగా ఫోనులో కోప పేవారు. నా భర్తకు అతని సోదరుని భార్యతో అ్రకమ సంబంధం ఉన్నా నాతో దాచిపెటాటరు. నేను ్రశమల నుండి తప్పించు కోదలిచాను. ప్రార్థన చేసాను, నన్ను వేర ఇంటిలో ఉంచి నన్ను పట్టించుకోలేదు. అద్భ�తంగా నేను వెళ�ి చర్చి నా ఇంటికి దగ్గరగా ఉండేది నాకు ఒక చిన్న పాప ఉంది ప్రార్థనలో �నవెై బాగా ఏడ్చేదాన్ని, చర్చిలో ఎకుకవ కాలం గడిపాను. నా భర్త నన్ను ఒక వసతువుగా చూచేవారు నా భర్త ప్రేమ లేకపోయినా నా ప్రభువు నాకు అండగా భర్తగా ఉంటారని వాక్యం ఆధారంగా }రట చెందేదాన్ని. ప్రభువా నీవు నన్ను ్రేేమిస్తున్నందుకు నీవుంటే నాకు చాలు అనుకునేదానను. యెషయా 54:5 ""నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయె�ు ఉన్నాడు ఆయనే పసైన్యములకదిిపతియగు యెహోవా�� అట్టివాక్యం ఆదరించేది. నేను వెళ�ి సంఘం కుటుంబంగా భావించి అందరి సమస్యలను నేను నోటసులో రాసుకొని ప్రార్థించగా అద్భ�తంగా జవాబు లభించేది. అందరి జీవితాల్లో కార్యం జరిగి సాకష్యాలు చెపపగా ఆనందం కలికగది. జాషువా గారి సందేశాలన్నీ జాగ్రతతగా వినేదాన్ని చాలా నిద్దలేని రాత్రులు గడిపి కుమలిపోయి ఏడ్చేదాన్ని చిన్న భడడ్తో ఒంటరి జీవితం జీవించేదాన్ని. ఆ దైవసేవకుని మాటలు నాకు మనో ధైర్యం కలిగించాయి. సమస్యలను పట్టించుకొనుట మానేసాను. ఒక నోటసు కొనుకున్నాను దానితో నా భర్త నాతో ఎంత ప్రేమగా ఉండాలో }హించుకొని రాయుటకారంభించాను. నాకున్న కోరికలన్నీ నోటు చేసుకొని ఒకేసారి రాసాను. ప్రభువా నీవే చూచుకో అని ప్రార్థించుకునేదానిని నేను నా భర్తతో దారంగా చాలా ప్రాంతాలు ఆనందంగా ప్రయాణిస్తూ ఆనందించాలని ఆశ కలిగియున్నట్లు నోటసులో రాసుకున్నాను. దేవుడు గొప్ప దేవుడు నాకు జవాభ స్తారు నా కోరికలన్నీ తీర్చగలడని నమ్మకముంచాను. నా పెద్దపాప వాళ్ళ నాన్నను ఫోను అడిగింది. పసలవులకు ఎకకడ్రిైనా వెళ్దామని అడిగింది. నేను పాప ప్రశ్నలకు జవాబు ఇవవాలేకపోయాను. యేసయ్య మనలను }టీ తీసుకొని వెళాతరు అని పాపతో చెప్పాను. అద్భ�తంగా నేను నా భర్త, పిల్లలతో }టీ వెళ్లాము నాతో నా భడడ్లతో ఆనందంగా గడుపుట ఆశ్చర్యం కలిగింది. చాలా ఆనందంగా }టీలో గడిపి తిరిగి వచ్చాము. అది నా జీవితంలో క్రొతత అధాయ్యం ఆరంభవుయింది. నేను నా భర్త చాలా ప్రేమతో గడిపాము. గతంలో నా భర్త నా మరణం కొరకు ఎడుస్తారా అని తలంచాను ఒకరోజు నాపైకి ఆటో ద్వారా ప్రమాదం సంబభవించు వేళ్ నా భర్త నన్ను ఆదుకొని రక్షించారు. చాలా ఆనందించాను ఇంట్లో ఒక్క ఫోటో కూడ లేదు నా భర్త ఆపఫీసులో పని ఉండి వెళ్ళిపోయారు. కుటుంబంతో ఫోటో తీసుకోలేదని బాధపడాను. నేను మరచినా దేవుడు మరువడు అనుకోని రీతిగా }టీలో కుటుంబంతో కలిసి ఫోటో దిగి ఆనందపడాను. నేను బాధపడినదేమనగా నా భర్త నాతో మాట్లాడతారో లేదో ప్రేమ చూపిస్తారో లేదో అని తలంచాను. ప్రభువా నీవు నాకు తోడుగా ఉండాలని ప్రార్థించాను. మా కారు ఒకచోట ఆగింది వేర కారుకు వాక్యం ఇంగ్లీషులో ఉంది కీర్తన 32:7, 8 నేను నీకు ఉపదేశము చెేసదను నీవు నడువవల్సిన మార్గమును బోదిించి నీపై దృష్టియంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆదరించారు. నేను లోయలో పడకుండ నా భర్త ఆపారు. అద్భ�తంగా దేవుడు కాపాడారుఆ తరువాత జాషువా గారి సందేశాలు విన్నందన చాలా ధైర్యం కలిగింది. దేవుడు మన జీవితంలో అద్భ�తాలు చేయగలడు. నాకు అనుకోని రీతిగా నా భర్తతో అ్రకమ సంబంధం ఉన్న స్రీత కనిపించింది, నాకు దు:ఖం కలిగింది, ఆయన ఫోనులో మాట్లాడుచున్నారు వెంటనే నేను ప్రార్థించాను. యెషయా 34:27 అన్యజనుల వల్ల అవమానం రానీయను అని మాట్లాడారు. వాక్యం చాలా ఆదరించింది. నా జీవితంలో చేసిన అద్భ�తం నావలై భర్త ప్రేమకు దారవెైన వారిపట్ల అద్భ�తం జరగాలని నా దీన ప్రార్థన. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్.

సాక్ష్యం 11. బాల్యంలో తల్లిని కోలోపయి అన్న మరణం బాధలో,
నాన్న వ్యసనాలతో మరణించగా తాత, నాన్నమ్మ అతతల
సమకషంలో ఇంజనీరింగు చదివే రోజుల్లో లోకసతులతో
చేరి ఎయిడ్్సవ్యాదిితో ఉండగా విశ్వాసుల ప్రార్థన ద్వారా
రక్షణ స్వస్థత పొంది క్రీస్తు దర్శినంలో అద్భ�తాలు చేయు
దేవుని మహిమపరచు భాగ్యమచ్చారు.
బ్రదర్ యెహోషువ గారు
9121193196
కేరాఫ్ జోషి గారు, ఫోన్ : 7989557742 యెహోవాయందు బభయబభకుతలుగలిగి చెడుతనము విడిచి పెట్టుము అప్పుడు నీ దేహామునకు ఆరోగ్యమును నీ యెముకలకు స్తుతవయు కలుగును. .
సావెు 3:7,8
1. పరిచయం: ప్రభువును ్ర్రియ రక్షకునికి మహిమ కలుగును గాక. జోషి అన్నయ్య సేకరించిన సాక్ష్యాలను విని నేను సంతోషిం చాను, క్రీస్తు నా పట్ల చేసిన మేలులను బట్టి సాక్ష్యమును గార్చి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ్రేేమించాడు. ఆయన ఆలోచన ద్వారా జోషి అన్న మా ఇల్లు చేరి నా సాక్ష్యం సేకరించారు. నా సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పొందాలని నా దీన ప్రార్థన నా పేరు మేదర చిన్న కృష్ణ రక్షణ పొందిన తరువాత యెహోషువాగా మారింది. మా నాన్నగారి పేరు మేదర వెంకటేశవార్లు, అమ్మ పేరు మేదర ఎమ్మేల్యమ్మ తాళుిరు గ్రామం, కోసారు మండలం, పల్నాడు జిల్లా. మా పితరులంతా విగ్రహారాదిికులు ఆదివారం మంచి కూర వండుకొని తిని జీవించేవారము. నేను 6వ తరగతిలో ఉండగా అమ్మ కాన్సరుతో బాధపడి చనిపోయింది. నా తండ్రి వ్యసనాలతో జీవించి అమ్మను బాదిించేవాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం అమ్మ చాలా కాలం హెైాదరాబాదు ఆసుప్రతిలో ఉండి మమ్ములను తలచుకుంటా మరణించింది. తల్లి ఆదరణ లేదు, మా నాన్న ్రతాగుడు వల్ల నా 10వ తరగతిలో మరణించారు. అమ్మ నాన్న బాధలో ఉండగా మా ముగ్గురిలో పెద్దన్నయ్య ప్రమాదవశాతతు కాలువలో పడి మరణించారు. నేను తవ్ముడు అనాధలుగా మగిలాము. మా తాతయ్య, నానమ్మ, మేనతత నేటికి మమ్ములను చదివిస్తూ సంరక్షిస్తున్నారు. దేవుడు వారికి మాపట్ల ప్రేమను చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను చదువు మంచిగా చదివినందన ర్యాంకు వచ్చినందున ఇంజనీరింగు డిప్లొమాలో చేరాను. రాజమండ్రిలో 3 సంవత్సరాలు గడిపాను. కొందరు రక్రైస్తవ విశ్వాసులు బైబిలు స్టడ�లో క్రీస్తును గార్చిన సువార్త తెలిపి మారుమనససు అనుభవంలోకి తోటి విద్యారు�లు నడిపించారు. నా కొరకు నా పాపాల కొరకు క్రీస్తు సిలువలో మరణించాడని నమ్మి నోటితో ఒప్పుకున్నాను. క్రీస్తును నా హృదయంలోకి చేరచుకున్నాను. ఒక రోజు సువార్త సరభలను నిర్వాహించారు. ఇ.యు.యస్.� సంస� వారు విధ్యారు�ల ఆత్మీయ జీవితాన్ని అభివృది� చేయుటకు భారం కలిగిన గొప్ప సంస�లో చేరాను. ్ర్రేవ్ కుమార్ అన్నయ్య వాక్యం బోదిించారు. వెుుదటి సంవత్సరం కోర్సులో ఉండగా మారుమనససు అనుభవం పొందాను. నిజవెైన ే్నేహితుడు క్రీస్తు విడువక ్రేేమిుస్తాడు. మీకు ే్నేహితుడు కావాలా అని ప్శ్నంచాడు నేను చేతులైత్తి అంగీకరించాను. వాక్యం, ప్రార్థన, సహావాసమును అనసరించి ఆత్మీయంగా ఎదుగుతున్న రోజుల్లో యవవానంలో యవవాన కోరికలు వెంటాడేవి. శోధనలు జయించలేని పాపిగా మారాను. ఫోర్నోగ్రపఫిలాంటి వ్యసనాలు ఆరంభవుయయాయి అయినా పాపం చేసి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగా సహాయం చేసేవారు. నీతిమంతులు 77 సార్లు పడినా దేవుడు కషవించి చేరదీయనని నమ్మాను. నా తరగతిలో 60 మంది విద్యారు�లలో 40 మందికి అపజయం వేసత మగిలిన 20 మందిలో నేనుండేవాడిని. నాకు ప్రభువే సహాయం చేసారు. గంటూులో ఇంజనీరింగు కాలేజిలో చేరాను, నా బభవిష్య్తుత హీనపరిస్థితికి చేరుతుందని ఏనాడు }హించలేదు. నేను వ్యభిచార సంబంధవెైన పాపానికి లోనయ్యాను ఎయిడ్్స వ్యాదిికి గురయయాను. రాజమండ్రిలో విద్యాభ్యాసం చేసే సమయంలో మంచి రక్రైస్తవ సహావాసంలో సహా విశ్వాసులు బైబిలు చదివావా? ప్రార్థించావా? అని ్రకమంగా అడిగి సరిచేసి హెాచ్చరించేవారు. గంటూులో ఇంజనీరింగు కోర్సులో ఆత్మీయ సహావాసం లేదు, ప్రార్థన వాక్య పఠనం దారమయయాయి లోక ే్నేహాలు అదిికమయయాయి ఇంజనీరింగు 3వ సంవత్సరం వరకు బాగా చదివాను. ప్రభువు దయ వల్ల అన్నీ పరీకషలు పాసయయాను. నాతోటివారు పాపములోకి ఈడ్చేవారు. లోకాశలకు లోనయ్యాను. అతతమ్మ యింటికి వెళ�ి ప్రయాణంలో వ్యభిచార స్రీతలతో పరిచయం ఏరపడింది. ఫోనులో అశ్లీల చిత్రాలు చూస్తూ వెుుదటిగా బభయపడి పాపము నిరాకరించినా వయసు బాదిించగా ఆ పాపాలు చేయుటకు �నమ యయాను. లోకములో జీవిస్తూ పాపమును ధ్యానిస్తూ ఉండగా నన్ను హెాచ్చరించుటకు తల్లిదండ్రులు లేరు. తాత నన్ను చర్చికి రమ్మని ప్రోత్సహించే వాడు. నిరాకరించాను. నాకు తెలియని వ్యక్తి నాతో కలిసి పాపము ను ప్రోత్సహించాడు. దేవుడు నాకు గురతుకు రాగా నేను చేయనన్నాను. ఆ స్రీతలు నన్ను మర్లా ప్రోత్సహించేవారు. ముందు నిరాకరించినా లోకాశలలో మునిగి నా శరీరాన్ని నాశనానికి అపపగించుకున్నాను. ఆ స్రీతకి ఎయిడ్్స వ్యాదిి ఉందని స్నేహితులు తెలిపారు. నా శరీరం నుండి నాకు మరణం తపపదనే భావంతో నాకు మరణం తపపదని తెలసుకున్నాను. శరీరం కీషణించసాగింది నా జీవితం ముగించనైయున్నదని తెలసుకున్నాను. నా పరీకషలు పూర్తి చేసుకున్నాను. గతంలో రాజమండ్రిలో ఉండగా మంచి సహావాసంలో ఉన్నందన పాపం చేయలేదు. ఇపుడు తప్పిపోయిన కుమారునివలై పాపిగా మారాను. నా సవాయంకృత అపరాధం వల్ల నీ పాదాలు పట్టుకుంటున్నాను. కన్నీటితో పశ్చాత్తాపంతో ఏడ్చిి ప్రార్థించాను. కాలేజి మానేసాను. ఇంట్లో నానమ్మ తాతయ్య మేనతత ప్శ్నంచేవారు ఎవరికి నా విషయం చెప్పినా అసహ్యించు కుంటారని బభయ పడాను. చివరకు మావూరు తాళూిరు చేరాను. నా శరీరం ఎముకల గాడుగా మారింది. జవారం విరోచనాలతో బాధపేవాడిని. నడిసేత ఎముకలు తగిలేవి అందరూ ఏమయిందని ప్శ్నంచేవారు. మా ప్రాంతంలో రాజుగారు విశ్వాసి ఉండేవారు. శరీరంలో నొప్పి బాధ ఎకుకవైంది రాజుకు నా గురించి దర్శినం కలిగింది. నేరుగా నా దగ్గరకు వచ్చారు. చిన్నా! మనం ఇద్దరం ఒక బావిలో ఉండగా అకకడ పాము కనిపించింది నేను పిలసతున్నా నీవు పామును సమీపించుట చూచాను ఆ విశ్వాసి టీచరుగా పని చేసేవారని నాకు చెప్పాడు. ఆయనతో సహావాసంలో ఉండి ఉపవాసం ద్వారా నా పాపాలన్నీ ఒప్పుకొని కొలకలారి మరియదాస్ గారి ద్వారా బాప్తిస్మం తీసుకున్నాను. ఆయన కొతతగా పాస్టుగా వచ్చారు. పరిశుద్ధాత్మ ్రేేణ ద్వారా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి అని హెాచ్చరించేవారు. నేను ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను. యాటయాబులో తండ్రి సన్నిదిి చిానెల్ కనిపించింది. ఆ చిానెల్ సాకష్యాలు విని విశావాసం పెరిగింది. నా }రికి దగ్గరగా సతెతనపల్లి ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. చికిత్స చేయు సమయంలో మందుల షాపులో వృదు�డు నా రిపోరుట చూచి లింపోపసైట్్స అని రాసి ఉంది గాగుల్లో చూడగా అవి హెాచ్.�.వి కి సంబందించిన కణాలు అని గ్రహించాను. ఎయిడ్్స అని దృడింగా విశ్వాసించాను. నేను క్రికేట్ బాగా ఆడేవాడిని. ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు. గంటూు వచ్చి ఆత్మహాత్య చేసుకోవాలని తలంచాను. ప్రార్థనలో కన్నీరు కార్చివాడిని. నేను పరండిన చాప తడిచి చినిగిపోయింది. దేవుడు నాకిచ్చిన తలంపు ఏదనగా దేవుని తట్టు తిరుగు అని ఆత్మ బోదిిస్తుంది. నిరగ 15:26లో బైబిలు చదువుచుండగా నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే ఆ కషణం నీకు స్వస్థత లభించిందన్న సవారం వినిపించింది. నేను ఎగిరి గంతులు వేసాను. తిరిగి గుంటూులో రెండు ఆసుప్రతులకు వెళ్ళి రకత పరీకషలు చేయించుకున్నాను. ఆ రిపోరుటలో స్వస్థత కనిపిస్తుంది అన్న సవారం విన్నాను. టైస్టు రిపోరుటలో హెాచ్.�.వి చాయలు లేవు. మరింత అనుమానం కలిగి మరొక ఆసుప్రతికి వెళ్ళగా తెలిసిన అకక కనిపించింది. నేను నా పాపం ఒప్పుకున్నాను. ఎయిడ్్స పరీకష్రై వచ్చాను అన్నాను. అమృత ఆసుప్రతిలో రిపోరుట నెరగటివ్ వచ్చింది. సాతాను నన్ను ప్రాణ బభయంతో తరుముచూ ఉండేది. నేను పాటలు పాడుతా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతా దేవునిలో బభక్తి భావం పెరిగిపోయింది. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ""యెహోవాయందు బభయబభకుతలుగలిగి చెడుతనము విడిచి పెట్టుము అప్పుడు నీ దేహామునకు ఆరోగ్యమును నీ యెముకలకు స్తుతవయు కలుగును��. సావెుతలు 3:7,8 నా చెడు అంతా వదులకోవాలని నిరణయించుకున్నాను, ప్రార్థనా జీవితం అదిికం చేసాను. ఇతరులు నన్ను విమర్శంచుట వల్ల ఆత్మహాత్య చేసుకోవాలన్న తలంపు కలిగింది. విజయవాడ బయలు దేరాను ఆ ప్రాంతంలో షాలేము రాజు అన్నగారి మీటింగు గురించి తెలిసింది. అన్న వాక్యం విని మరణించాలను కున్నాను. అన్న ఒక నెమలి బుమ్మ పిల్లలు తుడిపివేసారు మర్లా మంచి రూపం ఇచ్చారు. ఆ పటం నాకు వర్తించింది. నా జీవితం పాడయింది దేవుడు మంచి జీవితంగా మార్చగలడని నమ్మకము వచ్చింది. షాలేము అన్న గండె నొప్పి రాగా ప్రార్థన ద్వారా స్వస్థత పొందినట్లు తెలిపారు. నేను బాగా ప్రార్థన చేసి యోబు గ్రంథం తెరిచాను సాతాను యోబు విషయంలో సమసతం నాశనం చేసాడు 42వ అధ్యాయంలో దేవుడు సమసతం రెట్టింపు దయచేసాడు. నాకు కూడ రెట్టింపు దీవెన ఇస్తాడని నమ్మాను. గతంలో విన్న సవారం వలన స్వస్థత కలిగిందని నమ్మాను. అయినా నన్ను సాతాను నన్ను గలిభలి చేసి ఆత్మహాత్యకు ప్రోత్సహించాడని నమ్మాను. దేవుడు దీవిస్తాడని నమ్మాను. రో� మోకరించి ప్రార్థించే సమయంలో ఒక దర్శినం చూచాను. ఆకాశం తెరువబడుట దాతలు ఆరు రెకకలతో నిలిచి ఉండి బార్లతో ఉండుట చూచాను. నేను ఉన్న కింది గదిలో ప్రార్థించాలని ్రేపరపణ కలిగింది. ఆ గదిలో ఎలకలున్నాయి. అవి నాపై పరురగతేతవి మరొక దర్శినంలో గొప్ప వెలుగు కనిపించింది. మోకాళ్ళ మధ్య తల ఉన్న దర్శినం చూచాను. మరొక రోజు వెాకాళ్ళపై ఉండి ప్రార్థించే సమయంలో పరలోకం తెరువబడింది. పరిశుద్ధాత్మ శక్తి అగ్నివలై మేడగదిలో శిష�్యలు పొందినట్లుగా ఆ అనుభవం నా శరీరం వేడిగా మారింది. ఆ తరువాత ఎడతెగక ప్రార్థన చేయగా ఆ సంఘటన జ్ఞాపకం చేసారు. ఆ రోజు నుండి నా ప్రార్థనా జీవితంలో చెపపన శక్యవెైన పరమానందం కలిగింది. నా ముఖం వెలుగుగా మారింది ఆ ప్రభువు నన్ను అభిషేకించి పైస్థాయిలో నిలిపాడు. ఇక అవిరామంగా ప్రభువు ఇచ్చిన వరంగా ప్రభువు సన్నిదిిలో జీవించుటకారంభించాను. అద్భ�తాల అనుభవాలు ఆరంబభం :
మా }రిలో అందరు నాకు పిచ్చి వచ్చింది ప్రార్థనలో �నమయయాడు చదువు మానేసాడని విమర్శించారు. వెుుదటి అద్భతం : ఒక వృదు�నికి కాళుి ముడుచుకొని పోగా ప్రార్థించమని పరిశుద్ధాతయ్మడు 3 సార్లు హెాచ్చరించారు. నేను సమ్మతించి యేసు నామంలో ప్రార్థించగా మడతపడిన రెండు కాళ్లు చాపగలిగాడు. ఎముకలు కదిలాయి ఇంటి వరకు నడిపించాను. మరొక సారి ఇంటిలో ప్రార్థన చేయుటకు పిలిచారు. ఇపపటికి నడువగలుగుచున్నాడు. స్వస్థత వరం దేవుడిచ్చారని నవ్మారు. రెండవ అద్భ�తం : ఒక వ్యక్తి లకష్మయ్యకు మాటలు రావు మాగవాడి కొరకు ప్రార్థించగా నోరు స్డలి మాట్లాడసాగాడు. దేవునికే మహిమ కలుగును గాక. అతని మాటలు రికార్డు కూడ చేసాను. మాడవ అద్భ�తం : మాకు పొలముంది వరా�లు లేవని ప్రార్థన చేయగా దేవుని సవారం వర�ం కురుస్తుంది వెళ్ళిపో అన్న మాట విన్నాను. వెంటనే ఇల్లు చేరాను. వర�ం వచ్చే సాచన ఉంది లోపలికి వెళ్దాం అన్నాను. పెద్దగా వర�ం కురిపించి దేవుడు అద్భ�తం చేసారు. నాలుగవ అద్భ�తం : మా }రిలో ఒక వ్యక్తికి కషయ వ్యాదిి వచ్చింది. నేను గంటూు వెళ్ళినా ఆ వ్యక్తి గురతుకు వచ్చాడు రెండు సార్లు కలలు వచ్చాయి చనిపోయినవారిలో కోటయ్యగారు కనిపించారు, కషయవ్యాదిి గలవాడు కూడ కనిపించాడు. నేను కోటయ్యను అడిగినపుడు సాక్ష్యం తెలిపాడు, వెలుగు ఆవరించగా స్వస్థత కలిగిందన్నాడు. గతంలో మా }రిలో మట్టి రోడడు ఉండేది, సివెంటు రోడడు కావాలని ప్రార్థన చేసాను. నాకు పెద్దమ్మ జ్ఞాపకం చేసారు. నా నానమ్మ నన్ను విమర్శంచి నీకు బభయంకర ఎయిడసు వ్యాదిి వచ్చిందని చదువు ఆ్రేసావని }ర్లో వాళుి చెప్పుకుంటున్నారన్నది. బాధ కలిగింది కాని ఏ }రి వారు నన్ను విమర్శంచినవారు ప్రార్థనా పరుడని నన్ను గౌరవిస్తూ అవసరవెైనవారు ఇంటికి ఆహావానించి యేసు నామంలో ప్రార్థనలు చేయంచుకొను ధన్యత ఇచ్చారు. హాల్లెలాయ చివరిగా నేను కొన్ని మాటలు రాసుకున్నాను. ఎండిన యెముకలను జీవింపచేసారు, ఓడిన నా జీవితంలో విజయమచ్చారు రోగినైన నన్ను సవాస�పరిచారు. విలువలేని నాకు విలువనిచ్చారు, కన్నీటితో ఉన్న నాకు ఆనందమచ్చారు. ఘోరపాపినైన నన్ను ఎకుకవగా ్రేేమిస్తున్నారు. దేవుడు గొప్ప ప్రేమయె�ుయున్నాడు. ఘనతా ప్రభావం ఆయనకే చెందును గాక. ఆమేన్.

సాక్ష్యం 12. క్రీస్తును లకష్యపెటటని జీవితం జీవిస్తుండగా ఆర్థికంగా
చాలా లోటులలో ఉన్న నా కుటుంబాన్ని క్రీస్తు విశ్వాసి
సువార్త ద్వారా రక్షించారు. నా జీవితాన్ని దైవిక
భావాలతో హెాచ్చరికలతో హెాచ్చరించిన 5 మంది బభకుతలు
నన్ను సేవకుడిగా నిలబైటటగా కృతజ్ఞత కలిగియున్నాను.
దైవజనులు పి.టి. వరీగసు గారు, జైపఘన్యా శాస్ర్తి గారు,
పీటర్ గారు, డేవిడ్ అబ్రహాం గారు, నాతండ్రి గారు.
బ్రదర్ విజయబాబు గారు
9912917228
కేరాఫ్ జోషి గారు, ఫోన్ : 7989557742
నా చేయి ఎడతెగక అతనికి తోడైయుండును. కీర్తనలు 89:20
1. పరిచయం: ప్రభువు నామములో అందరికీ వందనాలు. నా పేరు విజయ బాబు. నా యిా సాక్ష్యాన్ని ప్రచురించు అవకాశం ప్రభువిచ్చి నందుకు స్తుతిస్తున్నాను. బభగవంతుడనగా కామము, క్రోధము మదము మత్సరము లేనివాడు. ఎంత వెదకినా కనుగొనగల దైవమే యేసు క్రీస్తు. హెైాందవ కుటుంబంలో జన్మించాను. వాక్యం ఎవరెైనా ప్రచురించగలరు, ప్రతి వ్యక్తికి విభిన్న సాకష్యాలంటాయి. నేను 1980లో పాలకొల్లులో జన్మించాను. నా తండ్రి పేరు రాఘవులు తల్లిపేరు రమాదేవి బభక్తితో బ్రతికేవారు. పితరులు చేసిన బభక్తిని కొనసాగించేవారు. నాన్నగారు సాకటరు రిపేరు చేసేవాడు. వెకానిక� పనిలో డబ్బు పెరిగింది. నాన్నగారికి జల్సాలు ఎకుకవయయాయి, బభయంకరంగా తాగుడుకు బానిసయయారు. కుటుంబం పట్ల బాధ్యత లేనివాడుగా జీవించారు. ఇచ్చిన డబ్బులతో తాకగవారు. తాత నాన్నమ్మ గారు బోదిించగా రంగు వస్త్రములు ధరించి పూజలు చేసేవారు. బూతం పట్టిందని తాగుడు మానిపంచే ప్రయత్నం చేయమన్నారు. గోకవరంలో పసరు మందు ఇప్పించారు. తాగుబోతు భర్త అని అమ్మను చిన్నచూపు చూచేవారు, నాన్నను తాగుడు మానవుని చాలా ప్రాధేయపడి చ్పెేెవారము నన్ను తవ్ముడిని అమ్మ నాన్నను ఇల్లువిడిచిపెటటమని తరిమవేసారు. వారిని వదిలి చిన్నాన్న ఇంటిలో 70రూ��లు అద్దెతో దరిద్దంలో జీవించాము. సవాకీయులంతా హేాళ్న చేసేవారు. మా ఇంటి ముందు చెతత పేసే స�లంలో కేకులు రొటైటలు ఏరుకొని తిని ఆకలి తీరచుకునేవారము. ఎన్నో వ్రెుకుకబడులు పూజలు చేసేవారము. అందరి అవహేాళ్నలను బట్టి మా నాన్న సిగ్గుపేవాడు తాగుడు మానలేకపోయేవాడు. ఈ విధంగా 13 సంవత్సరాలు గడిచాయి. నేను మమ్ములను పోషించలేకపోతున్నాను ఏదైనా పని చూచుకొని డబ్బులతో బ్రతకుదాము లేదా ఎలకల మందు కొని తెచ్చి తాగి చనిపోదాము అన్నాడు అపపటి వరకు క్రీస్తు నిజవెైన దేవుడు అని తెలియదు గానీ నిమ్నజాతి దేవుడు అవెరకా దేవుడని తలంచేవారము. ఒక దైవసేవకుడు మా నాన్నను సమీపించాడు. కొందరి రక్రైస్తవ విశ్వాసుల ప్రేమ బలవంతం చేయగా ఆత్మలను రక్షించుటకు కొతతవారిని పరిచయం చేసుకొని సువార్త బోదిిస్తూ కరప్రతాలు పంచుతా బైబిళుి బహ�కరించేవారు. ఆయన మా నాన్నగారితో అయయా మీకు మంచి పని తెలసు నేడు నీ ్రతాగుడు వ్యసనం వల్ల సరవాం కోలోపయారు క్రీస్తు యేసు నీ వ్యసనాలన్ని తీసేసి నాతన వ్యక్తిగా మార్చగల సజీవుడు శక్తి గల దేవుడు అని సువార్త చెప్పారు. యేసు చెంతకు రా అని చెపపగా నాతండ్రికి ఆగద్దింపు మేలుకలుపునిచ్చింది. ఇదంతా తల్లి గమనించింది. ఏ దేవుడైనా సర మా తండ్రి మారితే చాలు అనుకున్నాము మందిరానికి తండ్రిని ఆహావానించారు. అందరం మందిరము చేరాము. అకకడ దైవజనులు సహావిశ్వాసులు మమ్ములను ఎంతో ప్రేమతో ఆదరించి పలకరించి కన్నీటితో మా కొరకు మా నాన్న మారుప కొరకు ప్రార్థించారు. మాకు నచ్చినందున ్రకమంగా మందిరానికి వెళుిటకారంభించాము. 3వ నెలలో ఆదివారం వాక్యం విన్నాము. ఎంత కాలము పాపంలో జీవిస్తారు మీరు ఎన్నో పక్షుల కన్నా ్రశ�షుటలు వాటిని పోషించే దేవుడు మమ్ములను పోషించగలడు క్రీస్తును నవ్ముకోండి అని తెలిపారు. దేవుని సవారూపంలో మీరు సృష్టించబడ్డారని తెలిపారు. ఆ కషణం నుండి నాన్న తాగుడు మానివేసాడు ఆశ్చర్యం కలిగింది. నాన్న పూర్తిగా మారిపోయారు. నా తల్లి కూడ వెాకరించి ప్రార్థించి ఆ నమ్మకంలో నిలిచింది. నేను బాణ సంచా తయారు చేసి అమ్మేవాడిని. సంక్రాంతికి డబ్బులు సేకరించి బోగి మంటలు పెట్టేవాడిని. సినిమాలు, లోకం స్నేహితులు కరాటే కార్య్రకమాలు వదులకోవాలనే ఆశ లేదు, యవవానంలో వివిధ వ్యర్థ కార్య్రకమాల్లో పాలుగనేవాడిని. నా బంధువులంతా ఇల్లు చేరి నా తల్లితండ్రి బాప్తిస్మం తీసుకొంటారనే వార్తను విని అసహ్యించుకొని వద్దన్నారు మా నాన్న కష్టంలో ఎవరు ఆదుకోలేదు. తల్లిదండ్రులకు బంధువులకు ప్రేమ గౌరవం ఇస్తాను గాని క్రీస్తును వదలము అన్నారు. 1999 ఆగషుటలో మా నాన్నగారిని ఉన్నత సేవ్రై ప్రభువు పిలిచారు. అపపటికే పాస్టు గారితో సేవలో పాలుగని సాక్ష్యం చెప్పుచూ సేవానుభవంలో ఉండేవారు ఒక చిన్న అరుగు మీద సువార్త సేవ ఆరంభించారు. నాకు నాన్న వేర మతం సీవాకరించుట ఇష్టం లేక లోకాశలో నిండి ఉండి కష్టపడి పని చేసుకొని తల్లిదండ్రు లకు అవిధేయతతో జీవించేవాడిని. లోకంలో జీవిస్తూ చర్చిలో నటించేవాడిని నేనొక అవ్మాయిని ్రేేమించాను 2002 సం��లో ఆ అవ్మాయి నాకు దారమ యింది. గతంలో ఇద్దరము సినిమాలు షికార్లు తిరిగి వివాహా ప్రమాణాలు చేసుకున్న తరువాత మరొక వ్యక్తితో తిరుగుటకారంభించింది. ఆ అవ్మాయి ఇంటికి వెళ్ళి అడిగాను వారు నన్ను హీనపరచి తరమేసారు. చంపుతామని బైదిరించారు. 3 రోజులు ఇల్లు విడిచి తాగుడుకు బానిసగా మారాను. నదిలో దాకి చనిపోవాలనుకున్నాను. దారిలో రమేష్ ఆటో నడిేప వ్యక్తి పరిచయ మయయాడు. నాన్న కొరకు కన్నీటితో ప్రార్థన చేసి మా }రిలో సేవలో పెడతానని నిబంధన చేసుకున్నారు. మేము వెళ�ి చర్చి అబ్బాయి నన్ను గుర్తించి పలకరించాడు తవ్ముడా ఈ లోక ప్రేమలు వ్యర్థము అన్నాడు. దేవుడు ప్రేమ గల వ్యక్తి బైబిలు ప్రేమను ప్రకటిస్తుంది. యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం పెటాటడు. లోక ప్రేమ నిన్ను నశింపచేస్తుంది. దేవుని చితతమయితే ఆ అవ్మాయి తిరిగి నిన్ను చేరగలదు లేదా మరొక మంచి వ్యక్తి నీ జీవితంలోకి రాగలదు. నీకు ఆనందమస్తుందని తెలిపాడు. అతని ప్రేమ గల మాటలు క్రీస్తు సువార్త నాకు ఆనందం ఆదరణ కలిగించాయి. ఆటోలో తలవంచి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. దేవుడు నన్ను దర్శంచారు నన్ను నా ఇంటికి ఆటోలో చేర్చారు. అమ్మ నాన్న చాలా సంతోషించారు నేను ఉ పవాసముండి క్రీస్తుతో నా గత పాపాలన్నీ ఒప్పుకున్నాను. క్రీస్తు రక్తంలో కడుగబడిన వ్యక్తిగా మారుమనసు అనుభవం పొంది పరమానందబభరితుడనై పాత రోత జీవితాన్ని వదిలిపెటాటను. నాన్నగారి సేవకు సహకరించుకారంభించాను. నీటి బాప్తిస్మం తీసుకున్నాను. డి^్ర చదువు ఆ్రేసాను ఆటో తీసుకొని జీవనం చేయసాగాను. 2005లో వివాహా ప్రయత్నాలు చేసారు. తిమోతిగారి అవ్మాయితో 5వ నెల 5వ తేదిన రాజమండ్రిలో పరిశుద్ధ వివాహం జరిగింది. నేను సేవ చేయాలని దేవుడు కోరుచున్నాడని ప్రవచనాత్మకంగా ఇంటికి వచ్చిన సేవకులు చ్పెేెవారు చాలా బభయపడాను నాన్నగారి ్రశమ కళాిర చూచినందన సంపూరణ సేవలో కషాటలంటాయని బభయపడాను. సేవకుని కుమారుడు మర్లా సేవకుడవ్వాలా అని తలంచేవాడిని. సేవ అనగా చావు అంటారు. చాలా పోరాటాలంటాయి శోధన వేదనలు గల సేవకు దేవుడు పిలిసేత ఆ పిలుపుకు లోబడి శోధనకు నిలిచి తగిగంపుతో చేయగలడు. దేవుడు వారికి సంతృప్తి ఆనందాన్ని ఇస్తాడు. నా భార్య నేను కలిసి సహకరించి వెాకరించి దేవుని చితతము గార్చి కన్నీటితో ప్రార్థించాము. అద్దె ఇంట్లో ్రశమలు పడ్డాము ఒక పసంటు స�లము మందిరం నిర్మించి 2007 ఆగషుట 10వ తేదిన భార్యకు నాకు సవారం వినిపించింది. మీరు నా సేవ చేయాలనే సవారం విన్నాము. జయబాబు గారి ద్వారా పి.జి. వరీగస్ గారు మీరు విజయవాడలో తరీప�దు పొందాలని బైబిలు సాకలులో చేరాము. ఆయన గొప్ప దైవజనులు ఆయన భార్య కూడ ప్రేమతో సీవాకరించి ఆత్మీయ సత్యాలు బోదిించేవారు. వాక్యం ఎలా విబభజించి ప్రకటించాలో బోదిించారు. జీవితాంతం వారు నేర్పిన బోధ మరచి పోలేను. రాజమండ్రిలో సేవ ఆరంభించాము. గంటూు సేవకుడు పరిచయమయయారు. ఉన్నత సంకలపంతో పరిచయం చేసి ఇద్దరినీ పిలిచారు. సేవ ఎవరితో కలిసి చేయరాదన్నారు. నేను 5 సంవత్సరాలు సేవ చేయగా 200 మందితో సేవ విసతరించింది. విశ్వాసులతో మాకు విభేదాలు వచ్చాయి ఎంతో కష్టపడి చేసిన సేవ విచ్చి�న్నమయింది. నేను నా భార్య కట్టు బటటలతో రోడడు పాలయయాము. 2007లో పీటర్ గారు పిలిచారు. రామగండం నుండి సురష్ గారికి పరిచయం చేసారు. వరీగసుగారు మమ్ములను పోషించుటయే గాక కేరళ్ పాస్టుగారితో అభిషేకం కలిగించారు. రవ్రీంద డానియేలుగారు ఆత్మీయంగా హెాచ్చరించేవారు. గతంలో సేవ ఇచ్చినా నన్ను తరిమవేసినందుకు చాలా దు:ఖపడి మరణించదలిచాము. ఆ తరువాత జైపఘన్యాశాస్రీత గారికి 2013లో పరిచయం చేసారు. విశాఖ పటటణం నుండి ఫోను చేసారు. నీవు నీ భార్య పట్ల దేవునికి ఉన్నత సంకలపం ఉందని రాజమండ్రిలో లాలా చెరువు దగ్గర నన్ను కలిసి కారులో ఎకికంచుకొని కొన్ని మాసాలు మమ్ములను పోషించి ఆత్మీయంగా బలపర్చి అనేక మీటింగులలో వాక్యంలో నలుగగొటాటరు. ఎకకడ అవమానం జరిగిందో అకకడే ఉంచారు. 2014లో చిన్న గృహంలో ఆరంభించి 10 మందిగా సమకూడాము. నాన్నగారు ప్రోత్సహించారు. నాన్నగారితో సహాకరిస్తూ 2014లో విజయవాడలో కూడ అయోధ్య ప్రార్థనా సహావాసం ఆరంభించాము. రెండు స�ల్లాల్లో సేవ చేస్తున్నాము. ఒక రోజు నేను గొప్ప ప్రమాదం ఎదురొకన్నాను. చీకటి ప్రాంతంలో కుడి కాలు పని చేయలేదు. వెదురు బద్దతో చీలిపోయింది. పాస్టు పవన్ గారు కారు తీసుకొని వచ్చారు. కాలు విరిగిన ప్రాంతం ఆపరషను చేయాలన్నారు. ఆత్మీయ దైవజనులు జైపఘన్యా శాస్రీతగారు పవన్గారి సహకారంతో ఆపరషను జరిగించారు, కాలకోసి బ్లేడు పెట్టి కట్టుకటాటరు నాకు మంచి పరిచర్య చేసారు. చాలా బాధ నొప్పి అనుబభవించాను. నీవు నిజవెైన దేవుడవు నా కాలు బాగు చేయాలని మాలుగుచూ ప్రార్థన చేసాను. ఆ రాత్రి దేవుడు నా ప్రార్థన ఆలకించి శరీరమంతా గాయాలతో నా రక్షకుడు దర్శినంలో కనిపించారు. నీవు ఈ గాయానికి తట్టుకోలేని స్థితిలో ఉండగా నేను నీ కొరకు గొప్ప సిలువ భారము బభరించాను అన్న సవారం వినిపించింది. ఆయన దర్శినం తరువాత కాలు నొప్పి తగిగంది, ట్రీట్వెంటు చేసారు. నా కాలులో రాడ్ తీసారు నొప్పి లేదు నడుచుటకారంభించాను నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాపాడువాడు సవాస�పరచువాడు డాకటర్లు నా కాలు వెాకరించుటకు కుదరన్నారు. దేవుడు అసాధాన్ని సుసాధ్యం చేసారు. 40వ రోజు ఆపరషను తరువాత మోకరించి ప్రార్థించి మంచి ఆరోగ్యంగా ఉండి ఎన్నో ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా సుబాష్నగర్లో 25 లకషలతో ఒక మందిరం నిరి�ంచాను. బాలాజీేపటలో రెండున్నర పసంట్లు స�లంలో 40లకషలతో మందిరం నిరి�ంచాము. కడియంలో చిన్న పరిచర్య ఆరంభించాము. దేవుని మహిమపరచుచూ పరిచర్య చేస్తున్నాము. ఒక కానిేసటబుల్ గారు కిడ�్నలో రాళ్ళ కొరకు ప్రార్థన చేయాలన్నారు. నామకార్థంగా చర్చికి వచ్చేవారు. కన్నీటితో ఆయన కొరకు ప్రార్థించాము. ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహిమపొందాలని ప్రార్థించాము. విశాఖ బయలు దేరగా దారిలో సామర్లకోట వద్ద యరన్లో అన్ని రాళుి వచ్చాయి, వారంతా ఇపుడు ఆసక్తితో దేవుని మందిరానికి వస్తున్నారు. ఒకరోజ ఉగ్రత గురించి రక్షణ టి.విలో బోదిించాను. ఒక స్రీత ఫోను చేసింది ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు. డబ్బులకు శరీరాన్ని అవ్ముకుని బ్రతకున్నాము నా భడడ్ల జీవితాలు పాడైపోవాలా? నా జీవితం ఎలా మారుతుంది? నా బిడ్డలు పవిత్రంగా జీవించుట ఎట్లు? అని ప్శ్నంచగా మషను కుటుటపని చేసుకుంటు నీ భడడ్లతో మరొక }రు వెళ్ళి క్రీస్తుతో కొతత జీవితం ఆరంభించు నీ జీవితంలో పవిత్రంగా జీవించు అన్నాను. ఆమె ఫోను నంబర్లు మార్చుకొని పవిత్రంగా జీవిస్తున్నారు. అనేక బలహీనులకు కొతత జీవితం దేవుడే ప్రసాదిస్తున్నారు. క్రీస్తు సజీవుడు క్రీస్తు పరిచర్య ఎవరు ఆపలేరు. ఆయన సేవలో వ్యకుతలను మారుస్తారు. వాక్యవెైన దేవుడు శరీర ధారిగా వచ్చాడు. సకల పాపాలు పరిహారించబడాలంటే క్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తం కావాలి. క్రీస్తు ఆయన రక్తంలో సమసత మానవాళ్ళని రక్షించి పరలోకం ఇస్తాడు. ప్రతి విశ్వాసి ఆత్మల జాలరిగా జీవించి అందరు నిత్యజీవానికి వార్సులు కావాలని నా ప్రార్థన. యేసుని అందరు విశ్వాసించాలి ప్రభువు అందరినీ దీవించును గాక నిత్య మహిమలో పరలోకవార్సుల్ని చేయు గాక. ఆమేన్.