
దైవ పరిమళ్ సుగంథద సాకష్యాలు
గ్రేసమ్మ గారి పుస్తకాలు కాశీ మజి� కథలు కావు. చీకటిలో మగిగపోతున్న బ్రతుకుల యథార్ధ గాధల కన్నీటిధార్ల నుండి స్రవించిన బ్రతుకుల వెలుగులు. ఆ వెలుగు వెనుక ఉన్న దేవుని అదృశ్య శక్తి యెకక సాకష్యాలే ఆమె ఇపపటి వరకు ప్రచురించిన ఈ 60 పుస్తకాల యెకక సారాంశం.
పాస్టర్ భ. శివాజి రాజు
ఈ 60 పుస్తకాలలో 2025 జనవరిలో ఆవిషకరిస్తున్న చివరి మాడు పుస్తకాలలో వెుుదటిది ప్రభున్రిై ప్రకాశించే వెలుగు సాకష్యాలు. రెండవది క్రీస్తు ప్రేమ వెలిగించే సాక్షిదీపాలు. మాడవది దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు. ఈ పుస్తకాల ఆవిషకరణ ఒక మహాతతరవెైన దైవ బృహాత్ పథదకం. ఈ 60 పుస్తకాలకు ఒక వ్యక్తిని శక్తిగా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆ వ్యక్తి సిస్టర్ గ్రేస్ విజయ టిఎస్ గారు కావటం దేవుడు ఆమెకిచ్చిన వరం.
ఇదొక మహా అద్భ�త కార్యం. దేవుడు కొందరికే కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలలో గ్రేసమ్మకు ఇచ్చిన వరం క్రీస్తుని ఎరుగని కుటుంబాలను, దికుకతోచక అపవాది హాస్తాలలో ఇరుకుకపోయి హెైాందవ చట్రంలో కూరుకుపోయిన జీవం లేని రాతి విగ్రహాలపై నమ్మకంతో కొట్టుమటాటడుతా చివరకు యేసే దైవం, యేసే సత్యం అని విశ్వాసించి ఆయన సేవలో సంపూరణ సంతోష సమాధానాలతో మహాదానంద జీవితాలను అనుబభవిస్తున్న ఎందరో జీవితాల సాకష్యాలు. ముళ్్ల కొమ్మల నడుమ గుబాళ్ళంచిన గులాబీలు ఈ సాకష్యాలు. ఈ అరవై పుస్తకాలు దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు.
కొందర దేవుని పనికి కారణజన్ములై ఉంటారు. ఈ దైవ సంకలపంలో గ్రేస్ అమ్మ ఉతతమురాలు. ఆమె ప్రచురిస్తున్న ఈ సాకష్యపు పుస్తకాలను చదివిన ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు నందు విశావాసంలో పటిమగల రక్రైస్తవులుగా నిలబడగలరు. సందేహాం లేదు. ఇవి నా అనుభవంతో రాస్తున్న మాటలు.
మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు, సమాధానము, ఆయషు�, ఆరోగ్యము గ్రేస్ విజయ అమ్మకు దేవుడు దయచేయును గాక!
సదా ఆయన సేవలో మీ జత పనివాడు
పాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు
ఎడిటర్ స్వర్ణదీపిక, విజయవాడ.

గంటా వారి సువార్త సాకష్య గంటలు
ప్రభువు నందు ్ర్రియవెైన పాఠకులకు శుబభములు. నాతన సంవత్సరములో నాతన ఆశీర్వాదములతో మీ ముందుకు తేబడుచున్న నాతన సాక్షి సమాహాముల గ్రంథదము ""ప్రకాశించు ప్రభుని వెలుగు సాకష్యాలు�� కొరకు ముందు మాట వ్రాయు భాగ్యము కలిగంచినందున అమ్మ గ్రేస్ గారికి వందనాలు. అమ్మ గారితో నా పరిచయం సవాలపకాలవెైనపపటికీ వారి ""బంగారు పరిరగ�� వరతమానాలు వల్ల చిరకాల పరిచయం కంటే అదిికముగా వారిపట్ల గౌరవం కలిగనది. వారి హాృదయం ""బంగారు పరిరగ�� వరతమానాలలో ఆవిషకృతమైనది. గ్రేస్ తల్లి గారి ఆత్మీయ తృషణ ఆశ్చర్యకరవెైనది. రక్రైస్తవులు సాధారణంగా విశ్రాంతకాలం (రిటై�ర్లెైపఫ్) విశ్రాంతి కోసం గడుపుతారు గాని గ్రేస్ గారు 60వ యేట రచనా విభాగం ప్రారంభించి ఇపపటికి - పుస్తకాలు రచనలోకి ముద్రణలోనికి తీసుకొనిరావటం నిజంగా గ్రేస్ గారి ఆత్మీయ భారమునకు గొప్ప ఉదాహారణ - దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అన్న వాక్యం తల్లిగారు నెరవేర్చారు. ఇది నేటి తరానికే కాదు రాబోయే తరానికి నిజ సవాలు అయి ఉన్నది. గ్రేస్ తల్లి గారిలో నేను గమనించిన గొప్పదనము ఏమనగా వారి వరతమానములలో ఎంతో సిద్ధపాటు, జీవిత అనవాయింపు పార�ాలు తపపక కనిపస్తాయి. ఇవి ఎంతో ప్రత్యేకవెైన రచనాశ�ైలిని సాచిస్తున్నాయి. బైబిల్ నందు సాకష్యమునకు ఉన్న ప్రాధాన్యత మీరెరుగనిది కాదు. దేవుడు కూడా తన ఉనికికి తానే సాక్షిగా ేేొకన్నారు. బూవయాకాశములను తనకు సాక్షులుగా పిలిచాడు. దేవుడు ఉన్నాడనే సాక్ష్యాన్ని యేసుక్రీస్తు నరావతారుడై ఆయన్ని బయలుపరచి చూపుటవలన మనకు తెలిసింది. దేవుడున్నాడని సృజింపబడిన సృష్టి సాకష్యమసోతంది. సాకష్యము ద్వారా దేవుని తెలసుకోగలమని గ్రహిస్తున్నాము. ధర్మశాస్రతం కూడా సాక్షులపై ఆధారపడి పనిచేసింది న్యాయం అమలుపరచుటలో అని మనకు బైబిల్ తెలిపింది. యేసుక్రీస్తు దేవుని కుమారుడనుటకు అపోసతలులు తామే సాక్షులుగా ప్రకటించుకున్నారు. యేసు మరణ పునరుతా�నములకు 120 మంది మేడ గదిలోనివారు సాక్షులు, పరిశుద్ధాత్మకు మేడ గదిలోని 120 మంది సాక్షులు. యెరుషలేములో ఉన్న 15 దేశాల ప్రజలు పరిశుద్ధాత్మ క్రుమ్మరింపునకు సాక్షులు. సంఘం బూదిగంతములు వరకు సాక్షులు. యేసు దేవుని కుడిప్రకకనున్నాడని పసపఘను సాక్షిగా చెప్పాడు. యేసును తాను హింసిస్తున్నాడు అని గ్రహించి ప�లు సాకష్యమచ్చాడు. ఆయన గార్చి సాకష్యమచ్చుటకు బూలోకం చాలదు అని శిశు�డైన యోహాను సాక్షమచ్చాడు. యేసు దేవుని గొటైట్రిల్ల అని బాపీతస్మమచ్చు యోహాను సాకష్యమచ్చాడు. శిలువపై దొంగ యేసును గురతుపట్టి రాజ్యంతో వస్తాడని సాకష్యమచ్చాడు. శతాదిిపతి ఆయన దేవుని కుమారుడని సాకష్యమచ్చాడు. దయయాలు కూడా సాక్ష్యం చెప్పాయి. ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం శక్తివంతమైనదని గుర్తెరిగిన గ్రేస్ తల్లిగారు సాకష్యాలు సేకరించి ముద్రించడం చాలా అద్భ�త ఘటటము. యేసు పుటాటక నకష్రతం సాకష్యము. యేసు జననమునకు పశువుల తొటైట సాకష్యము, పొత్తిగుడడ్లు సాకష్యము, కన్యక గర్బ�ం ధరించడం సాకష్యము సువెుయోను సాకష్యము, అన్న ప్రవక్తిని సాకష్యము. యేసు పునరుద్ధానానికి తెరువబడిన సమాదిి సాకష్యము. ఆయన పునరుతా�నమునకు తలక్రిందులుగా సిలువ వేయించుకొన్న ్రేతురు సాకష్యము. ఆయన మృతుై సజీవుడని యోహాను సాకష్యము. గ్రంథాలు విపపుటకు యోగయడు అని యోహానుకు తెలిపన దాత సాకష్యము. యేసు దేవుడు అని తెలుపటకు వాక్యము సాకష్యము. పుట్టుగుడిడ్ సాకష్యము, కుషుటరోగులు సాకష్యము. ఆయన సమ్రుదాన్ని గద్దించాడని అది లోబడిందని శిష�్యలు సాకష్యము. యేసు చరిత్ర సత్యం అని లాకా సువార్తికుని సాకష్యము. యేసు యాదుల రాజని విలాసము సాకష్యము. ఆయన గాయాలు తాకి చూచిన తోమా సాకష్యము. యేసు యుగ పురుషుడని క్యాలైండర్ సాకష్యము. యేసు నరావతారి అని నేటి సంఘం సాకష్యము. ప్రియ పాఠకులారా, సాకష్యము యెకక విలువ తెలిసిన గ్రేస్ అమ్మగారి సాకష్యము గొప్పది. వారికి వారి పరిచర్యకు నేను సాకష్యము. మీరు సాకష్యము అమ్మగారి చేతి నుండి వ్రాలిన ముత్యాలవంటి సాకష్యాలు మాలగా కూర్చిన ఈ గ్రంథదము నిజసాకష్యము. అందరికీ దైవాశీససులు. భషప్ డా�� కారుపాటి శాంతిసాగర్, డి.డి.

మంచి మాట
""మీరు యెరూషలేములోను యాదయలోను, సమరయ లోను మరియు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని�� వారితో చెప్పెను. అపోసతలుల కార్యములు 1:8 శ్రీమతి గంటా గ్రేస్ విజయ గారు చేస్తున్న భారబభరిత వాం�్మయ పరిచర్యను బట్టి వారిని గ్లోరియస్ సంఘ పరిచర్యల పకషముగా హాృదయపూర్వాకంగా అభినందిస్తున్నాము. ప్రస్తుత రక్రైస్తవ లోకంలో సహాజంగా అందరూ వ్యక్తిగతంగా సాకష్యము పంచుకొనుటకు ఇష్టపడతారు, కాని సోదరి గ్రేస్ గారు గొప్ప దైవజనుల మరియు విశ్వాసుల సజీవ సాకషములను సేకరించి సమకూర్చి ప్రచురించుటకు తీసుకుంటున్న ్రశద్ధ శ్లాఘనీయము. వారు రాసిన అనేక పుస్తకములను అందులో ఉన్న గొప్ప సాకష్యములను బట్టి నేను మనసార దేవుని స్తుతిస్తున్నాను. ఇది గొప్ప దర్శినమనే చెప్పాలి. వారు రచించిన ఎన్నో పుస్తకముల సారాంశం నాతన సంవత్సరం 2025లో ఆవిషకరించబడుతున్న ఈ మాడు పుస్తకములలో చూడగలం. వెుుదటిది ప్రభున్రిై ప్రకాశించే వెలుగు సాకష్యాలు, రెండవది క్రీస్తుప్రేమ వెలిగించే సాకష్య దీపాలు, మాడవది దైవ పరిమళ్ సుగంధ సాకష్యాలు. దేవుడు ఈ సాకష్యములు గల పుస్తకములను దీవించి అనేకుల రక్షణార్థవెై వాడుకొనును గాక. శ్రీమతి గ్రేస్ గారితో కలసి పలుమార్లు ఇండియాలోనా, అవెరకాలోను పరిచర్య చేసే అవకాశము నాకు కలిగినందున దేవుని స్తుతిస్తున్నాను. వారికి దేవుడు దీరా�యువును ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరముగా వాడుకోవాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ప్రభు సేవలో రెవ.భ.జాన్ వెస్లీ పాల్, గ్లోరియస్ చర్్చి మనిస్రీటస్ నిజామాబాద్, తెలంగాణా, ఇండియా.

ముందు మాట
అత్యంత ్ర్రేమా సవారూపియె�న నా రక్షకుని పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతతో ఈ 58వ పుస్తకమునకు ముందు మాట వ్రాయగలుగుటకు కృపనిచ్చిన క్రీస్తుకే మహిమ కలుగును గాక. గతం నుండి చదువరుల ఆదరణ, గురితంపు, ప్రశంసలు నాకు గొప్ప ప్రోత్సా హాన్ని ఆత్మీయ బలాన్నిచ్చి సంతోషం కలిగించాయి. క్రీస్తు సాతివాకునిగా దీనమనసుతో పలికిన గొప్ప వాకుకలు, నేనే మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా కొరకు సాక్షులుగా బ్రతకాలి అన్న ఆదేశానుసారంగా వివిధ ప్రాంతాలలోనివారు విభిన్న అనుభవాలను సాకష్య రూపంగా అందించగా సేకరించి పుస్తక రూపంగా మార్చి మాడు పుస్తకాలను 59, 60 మీకందించే భాగ్యము లభించింది. సాక్షులకు అందరికి నా నిండు కృతజ్ఞతలు, అభినందనలు ఈ సేకరణలో నావలై సాకష్య జీవితాల్రై ప్రయాసతో అనేక ప్రాంతాలు దర్శించి వారిని ఇంటరావా చేస్తూ ప్రయాసపడిన ఎందరో సోదరులు, కుమారులలో గతంలో జోషిగారు, నెహ్ర�గారు (ల్యాంపు మనిష్రీటస్), మారుక గారు, కారీతక�గారు భను ప్రకాష్ గారు (వెైవిట్నెస్ టి.వి. చిానెల్), బ్రదర్ ఇవ్మానుయేలు రాజు, బుజా�గారు, ఏలియా గారు, ఎ�షా గారు మరికొందరు సహకరించారు. ప్రభువునందు వీరి ప్రయాస్ వ్యర్థం కాదని యెరిగి మరెన్నో విలువైన సాకష్యాలు సేకరించాలని కోరుకుంటున్నాను. ముందు మాట రాయుటకు ఆసక్తి చూపిన వారు ్రశ�యోభిలాషులు
బ్రదర్ దేవ దండల, స్పందన పభ్లకేషన్్స డైరెక్ట్, విజయవాడ
1.
సాక్ష్యం 2. పాస్టర్. రెవ. డా�� అజరయ్య నవరత్నం జకకం గారు
3. బైల్లంకొండ శివాజి గారు, సవారణ దీపిక ఎడిటర్, విజయవాడ
4. శ్రీ జేమ్స్ గారు
5. నా ్ర్రియ ే్నేహితురాలు భషప్ రచల్ కొమానపల్లి గారు
6. డాకటర్ శాంతి సాగర్ గారు
7. రెవ.భ.జాన్ వెస్లీ పాల్, గ్లోరియస్ చర్్చి మనిస్రీటస్ 60వ పుస్తకానికి తీవ్ర కృష్టి చేసిన డాక్టు. భ.జై పాల్ వీరంతా నా పట్ల అభి మానంతో విలువైన మాటలను పొందుపరచి ఈ 58వ పుస్తకానికి కీర్తి తెస్తున్నారు. వారికి నా నమసాకరాలు తెలియచేస్తున్నాను. గతంలో నుండి నాకు అండగా ఉండిన నా కుమార్తె డాకటర్ బయాలా కుటుంబం ఆర్థికంగా నిండైన వెండైన సహాయం వల్ల రెండు సంఘాల సంరక్షణ, వివిధ ప్రాంతాలలో సందర్శిన చేస్తున్నాను. విశ్వాసులకందించే ప్రేమ పూర్వాక బహ�మానాలన్నీ ప్రభువే ఆమె ద్వారా నిర్వాహిస్తున్నారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. నా చిన్న కుమారుడు, పెద్ద కోడలు కుటుంబాల ఆదరణ ప్రేమతో అవెరకా జీవితం వహోన్నతుని రెకకల నీడలో సుభికషంగా జీవిస్తున్నాను యు.ఇ.సి.ఎపఫ్ పప్రసిడెంట్ జాషువా పఫణిగారు, పాస్టర్ డేవిడ్ రవీంద్గారి ఆధవార్యంలో కొనసాకగ సంస� పరిచర్యలలో నావంతు సేవతో పాటు రెండు ప్రార్థనా పసల్్స మా ్ర్రేయర్ పసల్ మరియు పెనుయేలు ్ర్రేయర్ పసల్ సహావాసంలో నా సమయం క్రీసుత్రై అంకితమస్తున్నాను. ప్రభుని సన్నిదిి ఆయన ప్రసన్నత కోరి సాగిపోవు నా వృద్ధాప్యంలో కొనసాగించే పుస్తక పరిచర్యలో నా కుమారుడగు మైఖేల్ డేవిడ్ డి.టి.్రి ద్వారా ఎంతో విలువైన సేవలు నాకందిస్తున్నారు. పుస్తకం పర్యవేకషణలో నా ్ర్రియవెైన సోదరి పాస్టర్ జాయు గారి కృషి వరిణంచలేను. శ్రీమతి పద్మశ్రీ గారు సవాచ్చ�ంధ సేవ చేస్తూ పుస్తక కరెకషన్కు సహకరించారు. వీరికి నా కృతజ్ఞతలు. ప్రత్యకషంగా పరోకషంగా నా పుస్తక పరిచర్యను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్న విశావాస్ బృందానికి నా కృతజ్ఞతలు. దేవుని అనంత ప్రేమకు మనమంతా ప్రియ సాక్షులమే. ప్రభువు పిలుపు అందే వరకు ఈ సేవా భారం వహించాలనే తపన, తృషణ కలిగిన నా కొరకు ప్రార్థించండి.
సదా మీ సేవలో
సోదరి గ్రేస్ విజయ గారు

01. హిందా కుటుంబంలో జన్మించాను. మా తాతగారు
సువార్త విని క్రీస్తును నవ్మారు. మా తల్లిదండ్రులు
విశ్వాసులయయారు. నన్ను ప్రార్థనలో పెంచినా నేను
లోకాశలతో వ్యసనాలకు బానిసయయాను. ఎన్నో
ప్రమాదాలు ఎదురొకన్నాను, చివరకు క్రీస్తు ప్రేమ
కనుగొన్నాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ మారుక గారు
ముతుతగాడెం తిరువూరు
ఫోను నం. 6281876116
కేరాఫ్ బ్రదర్ మారుక గారు, 738687413
క్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు
అదిికారము అనుగ్రహించెను. యోహాను 1:12 ప్రభువు నామంలో అందరికి వందనాలు నా పేరు మారుక నేను హిందా కుటుంబంలో జన్మించాను. మా కుటుంబంలో మా తాత గారికి దైవజనులు సువార్త చెపపగా విని ప్రభువును సవాంత రక్షకునిగా సీవాకరించారు. నా పేరు రక్షణ పొందక ముందు కాళ్ళ మా తల్లిదండ్రులకు 6వ కుమారుడను మా తండ్రి బభయంకర విగ్రహారాధన చేసేవారు. మా తాత సువార్త బోదిిేసత ఎవరు లకష్య పెట్టేవారు కాదు. మందిరాన్ని నడిేపవారు నేను ఆయనను గౌరవిస్తూ ఆయన వెంట మందిరానికి వెళ�ివాడిని. తాతయ్య నాకు ఏదైనా కొనిపెటటగలడని వెంబడించాను. తరువాత ఆయన మరణించారు నేను భ.ఎ. వరకు చదివాను. చివరి సంవత్సరం పూర్తి చేయలేదు నేను లోకాశలకు లోబడి ఒకవ్మాయి ప్రేమలో పడాను. చదువు నిర్లకష్యం చేసాను ఆమె నన్ను సావార్థంతో మరచి వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. నన్ను చంపాలని వారి బంధువులు చాలా ప్రయత్నాలు చేసారు. నీటిలో పడి ఈదుకుంటా వెళ్ళి ఒక చెట్టు ఎకిక ప్రాణం దకికంచుకున్నాను. నేను అవ్మాయిని ఎంతో ప్రేమంచినా నన్ను మోసం చేసినందుకు చెడు వ్యసనాలకు బానిసయయాను. నిరాశతో జీవిస్తూ మా అకక ఇంటికిచేరి వారి దగ్గర కొన్ని దినాలు గడిపాను. బావ గారితో కలిసి మందు తాకగవాడిని.ఈ విధంగా వ్యర్థంగా జీవించాను. కొంత కాలానికి వివాహం చేసుకున్నాను. ఆ తరువాత ఒక అదిికారి వద్ద పని చేసాను. ఆ తరువాత పచ్చకావెర్లతో బాధపడి ఆసుప్రతిలో చేరాను. నా తాగుడు వ్యసనం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయయాను. అపెండిపసైటిస్ వచ్చింది. కోమా స్థితికి చేరగా నాకు అర�ంటుగా ఆపరషను చేసారు. కొందరు క్రీస్తు విశ్వాసులు ప్రేమతో అసహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమలేనివారిగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు క్రీస్తు సువార్త వినగలరని ఆత్మ జాలరులుగా పరిచర్యను ఆసుప్రతుల లోను. అనాధ శరణాలయాలలోను, వృధ్ధ్రాశమాలలోను తిరుగుచూ కరప్రతాలు పంచుతా క్రీస్తు ్రేరట ప్రార్థన చేయువారు ధనయలుగా ఉన్నారు. ఒక దైవజనుడు నన్ను సమీపించి ఆదరించి ప్రార్థన చేసారు. ప్రవచనాత్మకంగా నన్ను చూచి బాబు నీవు బాగుపడతావు ప్రభువు నిన్ను సేవకు పిలసతున్నారని నాతోను నా సవాకీయులతోను చెప్పారు. కొంత కాలానికి బాగయి ఆసుప్రతి నుండి ఇంటికి చేరాను. నాకు పాప జన్మించింది ఆ సంతోషంలో మందు ్రతాగుటకారంభించాను. కొందరు దైవజనులు నన్ను కలిసి మీ తాతగారు ప్రభువును ఆరాదిించారు నీవు రావలిసిందిగా కోరామన్నారు. నేను లకష్య పెటటక మందు కొంత కాలము మానివేసాను. నా భార్యకు గర్బ�స్రావం కలిగిందని మర్లా మందు ్రతాగుటకు ఆరంభించాను. నాకొకబాబు కలిగాడు. మర్లా మందు తాగాను. నామకార్థంగా మందిరానికి వెళ�ివాడిని. ఒకసారి నా కుమార్తె నన్ను చూచి నీ దగ్గర మందు వాసన వసతుంది నాకు నచ్చలేదు అన్నది. సిగ్గుపడి మందు మానేసి మందిరానికి ్రకమంగా వెళుిటకారంభించాను. పాత అలవాట్లు మానలేదు సినిమాలు చూచుట ఆపలేదు. ఎవరు చూడడం లేదని నందమారి వారి సినిమా చాసి వస్తున్నపుడు బభయంకరవెైన ప్రమాదం సంబభవించింది. నా ప్రకకటైముకలు నాలుగు విరిగాయి. తీవ్రంగా నొప్పితో బాధపడాను. విజయవాడ పప్రైవేటు ఆసుప్రతికి చేర్చారు. తిరిగి నడువలేను వెన్నెముక ప్రమాదంకు చేరిందన్నారు. ఆసుప్రతికి కొందరు దైవజనులు చేరి నన్ను పరామర్శంచి ప్రార్థించారు. ఇకనైన మంచి జీవితం జీవించు ప్రభువు నిన్ను వాడుకుంటారని హెాచ్చరించారు. నీ బలహీనతలో దేవుడు నీకు బలమస్తాడు ఆయన సేవలో వాడుకుంటారని తెలిపారు. ఆ దైవజనుడు ప్రార్థించిన తరువాత నాకు స్వస్థత కలిగింది. ఆరోగ్యం బాగయింది మర్లా మందిరానికి ్రకమంగా రావడానికారంభించాను. వాక్యం ్రశద్ధగా వినుట కారంభించాను, ఇకనుండి లోకానుసారవెైన ఆలోచనలకు దారంగా జీవించుట కారంభించాను. గతంలో సాకలు టీచరుగా పని చేయుట ఆపివేసాను. ఆదివారం ఆరాధనకు వెళుిటకారంభించాను. మా మందిరంలో దైవజనులు చాలా సార్లు బభక్తి జీవితం అవసరమని హెాచ్చరించే వారు. నాకు దైవసేవలో �నం కావాలని మంచి సాక్షిగా జీవించాలని ప్రాధేయ పేవారు. నిజానికి మాతాతగారు ప్రభవును నమ్మి బాగా సేవ చేసారు. నా తల్లిదండ్రులు ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేను లోకసతునిగా జీవించుట దైవజనులు ఇష్టపడక నన్ను విశ్వాసిగా మార్చాలని వెంటబడి ప్రోత్సహించేవారు. నశించే ఆత్మలను రక్షించుటకు సువార్త చెప్పాలనేవారు. నేను ఏమాత్రం వారి మాట వినక పదే పదే సేవ బభక్తి అని విసిగిస్తున్నారని చాలా నిర్లకష్యంగా జీవించసాగాను. ఒక రోజు రాత్రి నాకు గుండె నొప్పి వచ్చింది. మా తిరువూరులో డాక్టుకు చూపించగా హెైాదరాబాదు లేదా విజయవాడ వెళ్ళి చూపించుకోవాలని సలహా ఇచ్చారు. విజయవాడలో రమేష్ ఆసుప్రతిలో చూపించుకున్నాను. మందులు ఇచ్చారు కొన్ని రోజులు వాడాను. లోలోపల దేవుని మీద విశ్వాసముంచాను. పూర్తిగా స్వస్థత రాలేదు ఆపరషను లేకుండా సహాయం చేయమని వినయంతో మందిరంలోనికి వెళ్ళి ్రశద్ధతో పశ్చాత్తాపంతో ప్రార్థించాను. అద్భ�తంగా నాకున్న గండె నొప్పి తగిగంది. ఆ సమయంలో నన్ను దేవునికి సంపూరణగంగా సమర్పించుకున్నాను. గతంలో లోకంలో మమతలకు దగ్గరయి దేవునికి దారమయయాను. క్రీస్తు ప్రేమను గుర్తించాను యేసయ్యా నన్ను పూర్తిగా మార్చారు. నిజవెైన పశ్చాత్తాపంతో క్రీస్తు పాదాలు చేరి రక్షణ స్థిరత పొందాను. గతంలో నేను ప్రమాద స్థితిలో ఉండగా నా స్నేహితులు, బంధువులు ఎవరు రాలేదు. చాలా బాధకరవెైన అనుభవాలు ఎదురొకన్నాను. దేవుని సన్నిదిికి దగ్గరయయాను. నా దేవుని కృప నన్ను సమీపించింది. కేవలం దైవజనులు విశ్వాసులు నన్ను సమీపించి కన్నీటితో ప్రార్థించి నన్ను ఆదరించి హెాచ్చరించేవారు. దేవుడు నాకు మామాలుగా జీవించే ఆరోగ్యమచ్చి దేవుని సన్నిదిి నాలో ఉంచి సేవలో నిలబైటాటరు. అనేకప్రమాదకరవెైన పరిస్థితులనుండి నన్ను విడిపించి స్వస్థతనిచ్చారు. నేను ఈ స్థితిలో ఉండుటకు కారణము కేవలం దేవుని కృపయే నేడు నావలై గతంలో తాగుడు వ్యసనంతో దేవునిని తృణీకరించి సినిమా ప్రావంతో జీవించేవారికి నా సాక్ష్యం మేలుకలుపుగా ఉండి వారి పాపాల నుండి విడుదల పొందాలని నా వాంచి్ అయిఉన్నది. నేను లోకంలో శాంతి ఉంటుందని నా ఆరోగ్యం పోగొట్టుకొని ఎన్నో బాధలు పడిననా ప్రభువే నన్ను కాపాడారు. నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దైవజనుల ప్రార్థనా పఘలితమే. నేను నమ్మిన క్రీస్తు మంచి దేవుడు గొప్ప దేవుడు సజీవుడు నన్ను క్రీస్తు వాడుకునే పాత్రగా మలచుకున్నారు. య�వనసతుల మధ్య సువార్త బోదిించి నా సాక్ష్యం వివరించి ఆత్మల జాలరిగా జీవించుటకు నిరణయించు కున్నాను. గతంలో లోకానుసారంగా నాయకులను అనసరించినా ఎవరు ఆదుకోలేదు గానీ ఇప్పుడు నాకు గొప్ప నాయకుడు క్రీస్తే, ఆయన నాకు కాపరిగా, నాయకుడుగా ఉన్నాడు. ఒకప్పుడు నా తల్లిదండ్రులను దాషించేవాడిని వారికి భారమయయాను నేను బ్రతికి ఉండుట వ్యసనాలను బట్టి తల్లిదండ్రులు చిరాకు పేవారు. బాధపడి ఏడ్చేవారు. ఒక స్రీత వ్యసనాలతో మరణిేసత పెటైట చేయిస్తాను అన్నది. ధైర్యం కోలోపయింది వారి అంచనాలకు వ్యతిరకంగా బ్రతికాను. ప్రభువును నమ్మి రక్షించబడిన వ్యక్తిగా మారాను. నా భార్య హిందువుగా ఉండి విగ్రహారాధన చేసేది. నా బభక్తిని ఇష్టపేది కాదు. కాని నా మాటలు సువార్త విని విశ్వాసిగా మారింది. దేవునికే స్తుతి చెల్లించాను. మామగారు నా తాగుడు జీవితం వల్ల గొడవల వల్ల చాలా బాధపడ్డారు. నా భడడ్కు గుండెలో నెమ్ము వల్ల బాధపడగా ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. మా బాబుకు అనారోగ్యంతో ఉండగా ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. మా కుటుంబమంతా రక్షణ పొందాము. మా పాపకు వెదడులో కణితి వచ్చిందన్నారు. అద్భ�తంగా ఆపరషను చేసారు. ప్రార్థన ద్వారా స్వస్థత పొందింది. అనేక ప్రాంతాలలో నా రక్షణ సాక్ష్యం వివరిస్తూ సువార్త బోదిిస్తూ క్రీస్తు అనుచరునిగా జీవించు భాగ్యమచ్చారు. గతంలో నా స్నేహితులు బంధువులు ఆశ్చర్యపడు రీతిగా నా పాత రోత జీవితాన్ని తొలగించి రక్షణ పొంది వ్యసనాల నుండి విడుదల పొంది క్రీస్తుకు బలవెైన సాక్షిగా జీవిస్తున్నాను. నా సేవ కొరకు ప్రార్థించండి. దేవుని దీవెన సదా మనతో ఉండును గాక. ఆమేన్

02. కోయ జాతి కుటుంబంలో జన్మించాను. అన్య
ఆచారాలు జ్యోతిష్యముతో చెట్ల కింద అనాగరికులుగా
సంచరించిన నన్ను నా కుటుంబాన్ని క్రీస్తు ప్రేమించి
దర్శించి కనబరచుకొని నా భార్యను దష్ట శకుతల నుండి
విడిపించారు. క్రీస్తు సేవకు పిలిచి సాక్షిగా
నిలుపుకున్నారు.
బ్రదర్ పి. తిమోతి గారు
విశాఖపట్నం/ ధర్మపూర్
ఫోను నం. 9948182579
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742
ఆదినండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహె�వానగు నేనే నేను వెుుదటివాడను కడవరివారితోను ఉండువాడను. యెషయా 41:4 ప్రభువు నామంలో అందరికి వందనాలు విశాఖపట్నం జిల్లా పెందరత మండలంలో పెంతెకోస్తు మందిరం స్థాపించాను. కోయ దొరలుగా జోతిష్యము చెప్పుచూ చెట్ల కింద నివాసం చేయు మా జీవితాల్లో క్రీస్తు అధ్బుతములు చేయగా క్రీస్తు అనుచరులమయయాము. నేను నా కుటుంబం నీటి బాప్తిస్మం ద్వారా రక్షణనుభవం ఇతరులతో పంచుకొని సంఘం స్థాపించి పరిచర్య చేస్తున్నాను. రక్షణ పొందిన తరువాత నా పేరు తిమోతిగా మారింది. గతంలో నాపేరు క్రిషణం రాజు. నాపరిచర్యను బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆంద్ధ రాష్రటంలో విజయనగరం ధర్మపురి గ్రామంలో నా తల్లిదండ్రులు పచ్చిగంతల పోతయ్య అప్పాయమ్మగారికి 1970 సంవత్సరంలో జన్మించాను. వారు ్ర్రియనాథ్ అని పేరు పెటాటరు. మేము తాళ్ ప్రత గ్రంథాలను పరి�ంచే వారము. వన మాలికలు ఉపయోగించేవారము. మేము చెట్ల కింద నివసించే వారము మాకు ఇండ్లు కాని చదువు గాని, మంచాలు అచ్చు రావన్న మాడిడ నమ్మకంతో జీవించేవారము. మాలో ఎవర్రిైనా అస్వస్థత కలిగితే ఎకకడికి వెళ్ళకుండా అందరం కలిసి శకునములు చూస్తూ దురాత్మలను ఆహానిస్తాము. అవి వచ్చినపుడు వాటికి పూజ చేసి దిగదుడుపు చేసి తుపపలలో పడవేసి పరిహారం చేస్తుంటాము. మాలో ఎవరెైనా తపపు చేసేత కొంత సొమ్ము చెల్లించాలి. లేనిచో కులం నుండి వెలివేస్తారు. మాలో అతి తకుకవ వయసులోనే వివాహాలు జరిపిస్తారు. మగవారికి 16 సంవత్సరాలు. ఆడవారికి 14 సంవత్సరాలు ఉండాలి. మగవాడు తన భార్యను తానే పోషించుకోవాలి. అతతగారి ఇంట్లో 2 సంవత్సరాలు గడపాలి. కష్టపడి పని చేసి మామగారికి వాటా ఇవ్వాలి. ఇక మగవాడు తన భార్యతో సవాతంత్రంగా జీవించవచ్చు ఆ సమయంలో కుల పెద్దలను పిలిపించి వారికి పూట కల్లు అనే నియమం బట్టి చెటుటకింద ఒక కుండ నిండా కల్లు బన నిండా సారా నింపి అందరికి ్రతాగించాలి. అందరు మతతు తాగి చెట్టు కింద నిద్దపోవునపుడు పెండ్లి కుమారుడే కాపలాగ కనిపెట్టుకొని ఉండాలి. తాగుడు వల్ల సంబభవించిన అనారోగ్యమును బట్టి పెండ్లి కుమారుడు బాగు చేయుట తపపదు. తన భార్య తనకు సొతతగుటకు చాలా ్రశమపడాలి. నాకు 16వ యేట దేవుడమ్మతో వివాహం జరిగింది. తగిన ఓలి చెల్లించాను. వివాహం అయిన తరువాత 2 సంవత్సరాలు మామ దగ్గర ఉండి కావిడి మోస్తూ వారి కష్ట సుఖాలలో పాలుగని నా జీవనం కొనసాగించాను, నాకు 5 మంది సంతానం కలిగారు ఇద్దరు కుమారులు మరణించారు. ముగ్గురు కుమారులున్నారు. నా పేరు క్రిషణం రాజు దొరగా మార్చుకున్నాను. అదిికారులకు, డాక్ట్లకు పో�సువారికి చాలా మంది ప్రముఖులకు గొప్ప రాజకీయ నాయకులకు తాయతతులు కట్టి ప్రశంస ప్రతాలు సొమ్ము పొందుకునేవాడిని ఈ విధంగా జీవితం కొనసాగించేవాడిని. మేము తినే ఆహారంలో ఉడుములు, తాబేళుి, కుందేళుి పట్టుకొని తినేవారము ఉడుతలు నకకలు వేటాడేవారము. మాకు నిజదేవుడెవరో తెలియదు. ఈ లోకపు దేవతలను ఆరాదిించేవారము. క్రీస్తు కలలో కనిపించుట : నాకు 1987వ సంవత్సరంలో క్రీస్తు నాకు కలలో కనిపించారు. అన్ని జాతుల నుండి క్రీస్తు తన ప్రజలుగా ఎన్నుకొనువాడు గనుక అనాగరికులుగా ఉన్న దీన పేద స్థితిలో ఉన్న నన్ను గుర్తించి కనిపించారు నా ఆత్మతో ఒక సవారంతో మాట్లాడారు నీవు చర్చికి వెళుి అనే మాట వినిపిం చింది. మాకు యేసు ప్రభువు దేవుడని తెలియదు. చర్చి తెలియదు బూమ అంతా ఎడారిగా మార్చబడింది. నేను నిలబడి చూచుచుండగా అనేకులు మరణించుట చూచాను. విషగాలులు వీస్తుండగా ముకుక మాసుకున్నాను. అందరూ మరణించుట చూచాను. నేను కూడ చనిపోతానని తలంచాను. నాలో నేను తలంచుచున్న దేమనగా గతంలో 20 సంవత్సరముల క్రితం ఈ విషమాయువు కనిపించింది. నేను ఏడచుచుండగా ఒక అగ్ని ద్వారము కనిపించింది. ఆ అగ్ని ద్వారము ఎదురుగా ఒక సిలువ కనిపించింది. నేను ఆ సిలువను పరీక్షించి చూస్తుండగా ఇద్దరు వ్యకుతలు కుడివైపు నుండి ఒక వ్యక్తిని ఈడచుకొని వస్తున్నారు. వారికి రకత సికతవెైన గాయములతో ఉండుట చూచాను. సిలువపై ఆ వ్యక్తిని నిలువ బైటాటరు. మేకులు కొటాటరు సిలువలో క్రీస్తు నాతో మాట్లాడారు. నా కుమారుడా నన్ను సిలువలో చూడుము ఆ ప్రజలను చూడుము నశించుచున్న వారికి రక్షణ సువార్త బోదిించుమని తెలిపారు.
నేను అర్థం చేసుకొనిన సమయంలో నిద్దలో వెలకువ వచ్చింది. చర్చికి వెళుి అనే మాట మర్లా వచ్చింది. కల వివరంగా నా భార్యతో చెప్పి చర్చికి వెళ్దామా అని అడిగాను మౌనంగా ఉంది. చర్చి అనగా ఏమ యేసు క్రీస్తు ఎవరు? అని అన్వేషించాను. మన కులంలో ఎందరో దేవతలున్నారు చాలు క్రీస్తు అవసరం లేదని నా భార్య తెలిపింది. ఒక సంవత్సరం గడిచింది అవే జ్ఞాపకాలు వెంటాడాయి మరొకసారి కలలో కనిపించారు. బూమ మీద జలాలు పెద్దగా అలలు వచ్చి ముంచి వేయుట చూచాను. అ అగాధ జలములలో అడుగులు వేస్తున్నాను. మర్లా ప్రజలంతా చనిపోవుట చూచాను. నేను కూడ వారి వలై చనిపోగలనని బభయపడాను. అంతలో మధ్యలో బంగారు రంగు వెలుగు కనిపించింది. ఆ మహా వెలుగులో సిలువను చూచాను. ఒక సవారము వినిపించింది. నా కుమారుడా సిలువను గురించిన వార్త అనేక మందికి తెలియచేయాలి. అని తెలిపారు. వెంటనే నా రెండు చేతులుపైరకత్తి ప్రభువా అని కేకలు వేసాను. ఉదయం నా భార్యకు కల గురించి తెలిపాను. మర్లా క్రీస్తు వద్దు కుల పెద్దలు వెలివేస్తారని బభయపెట్టింది. 1988-1994 వరకు యేసు ప్రభువు గురించి పూర్తిగా మరచి పోయాను. క్రీస్తు తన వాత్సల్యమును బట్టి నన్ను వెంబడిస్తున్నారు. నాకు ఇద్దరు ఆడ్రిల్లలు కలిగారు గర్బ�ములో మగ భడడ్ ఉన్నారు. ఆ సమయంలో 25 సంవత్సరాలుగా దష్ట శకుతల ప్రభావంతో పూజించే ఒక స్రీతకి పంది రక్తం గిన్నెలో పట్టి తాగించేవారము. ఆ దష్టశక్తి మాట్లాడేది. క్రీస్తును ముళ్ళతుపపల్లో పేయండని దురాత్మ మాట్లాడింది. ప్రతి ప�రణమ, అమావాస్యలలో దురాత్మ చాలా చురుగాగ పని చేసేది. పంది రక్తం నైవేద్యముగా అర్పించగా దురాత్మ పట్టిన స్రీత తాగి మాట్లాడేది. చెటుటకింద నివసించే మాకు కొండ మీద కొన్ని స�లాలు ఉచితంగా ఇవావాలని నిరణయించారు. మాకు ఇల్లు అచ్చిరాని తలంచేవారము. మా బలగం 80 కుటుంబాలండేవి. మాకు ఉచితంగా ఇచ్చిన గృహాలలో ముగ్గురు క్రీస్తును నమ్మిన విశ్వాసులండేవారు. వారు ్రకమంగా క్రీస్తును ఆరాదిిస్తూ చాలా భారంతో దుఖంతో క్రీస్తుకు ప్రార్థనలు చేసేవారు. మేము విని అపహాస్యము చేసేవారము. వారు లకష్యపెటటక ్రకమంగా క్రీస్తు నామంలో ప్రార్థించేవారు. మేమంతా కల్లు సారాయి తాగుచూ పరురగతేతవారము. ఒక స్రీతకి ఆవరించిన చీకటి శక్తి మాట్లాడింది. ప్రార్థించేవారు నాకు ఇష్టం లేదు నేను ఇకకడ నిలువలేక ఉన్నాను. వారిని ఇకకడ నుండి పంివేయండి అన్నది. మేము వారి దగ్గరకు వెళ్ళి మేము అల్లరి చేసే ఆత్మను ఆరాదిించేవారము మీరు ఇకకడ నుండి వెళ్ళి పోండని తెలిపాము. మాకు దురాత్మ శకుతలు చిల్లంగి తనం గురింంచి తెలసు అవి మవ్ములనేమ చేయలేవు. మేము బభయపడమన్నారు. మతతయి 18:20 ఎకకడ ఇద్దరు ముగ్గురు కలిసి నానామమన ప్రార్థిస్తారో వారి మధ్యను క్రీస్తు ఉంటారు. ఆ రోజుల్లో 25 సంవత్సరాలుగా పూజించే దష్ట శకుతల ప్రభావంతో పూజించే ఒక స్రీతకి రకత స్రావ రోగం సంబభవించింది ఆమె మరణించింది. మాలో కలవరం వెుుదలైంది. ఆ దష్ట శక్తి మరొక స్రీతపై ఆవరించింది. ఆమెను నేనే చంపాను. మమ్ములనందరిని చంపగలనని బైదిరించింది. మేమంతా అసహాయ స్థితిలో నిలిచాము. ఆ శక్తి నా భార్యపై ఆవరించింది. రాత్రి 7 గంటల సమయంలో ఆ దురాత్మ మాట్లాడసాగింది. గతంలో 25 సంవత్సరాలుగా జరిగిన వాటి గురించి తెలిపింది. నీకేమ కావాలన్నా చేస్తాము నా భార్యను కాపాడు హాని చేయకు అని బ్రతిమలాడాము. రాత్రి సమయంలో దష్ట శక్తికి బలవెకుకవగా ఉంటుంది, మా వద్ద ఉన్న తాయెతతులన్ని కటాటము వనమాలికలు నారి శరీరానికి రాసాము. మందులు వాడినా ఏమ మారుప రాలేదు, దష్ట శక్తికి ఆగ్రహాం ఎకుకవైంది. నా భార్య శరీరంలో ప్రాణాన్ని ఆ దష్టశక్తి కొనిపోవు సమయంలో నా భార్య కేకలు పెట్టి నేను మరణించబోవుచున్నాను అని చెప్పి సోలిపోయింది. మేమంతా చాలా ఏడ్చాిము. నాలో నుండి సవారం మర్లా వినిపించింది. రక్రైస్తవుల దగ్గర స్వస్థత ఉన్నది చర్చికి వెళ్దాం అన్నాను. నా ప్రాణం మధ్యాకాశం చేరిందని నా భార్య తెలిపింది. దష్టశకుతలన్ని క్రీస్తు ఉనికిలో గడగడవణుకుచూ పారిపోగలవు. క్రీస్తు నామంలో శక్తి ఉంది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆపతాకలములో ఆయన నవ్ముకొనదగిన సహాయకుడు ఆమె క్రీస్తును నమ్మింది. నేను క్రీస్తునే నవ్ముతాను నన్ను చర్చికి తీసుకొని వెళ్్లండి అన్నది. వెంటనే సమీపంగా ఉన్న చర్చికి తీసుకొని వెళాిము. 80 సం��ల వయసు గల సేవకుడు గాబ్రీయేలు గారు ప్రార్థన చేసారు. మేము వారం రోజులుగా చర్చిలోనేగడిపాము పాస్టుగారు ప్రార్థించగా దురాత్మ మాట్లాడి నాకు గాభ్రయేలు గారు తెలసు అన్నది. ్రకమంగా వారం రోజులు చర్చిలో ఉంచి ప్రార్థన చేయగా నా భార్య నుండి దురాత్మ వెళ్ళిపోయింది. బయుటకు వేసత పంది రూపంలో దురాత్మ వచ్చి బాదిించేది. సంపూరణ స్వస్థత వచ్చేవరకు చర్చిలో ఉంచి ప్రార్థనలో గడిపాము. మాకు అందరికీ చర్చి ఆ్రశయస్థానమయింది. చర్చిపై గొప్ప ఆసక్తి కలిగి వెంబడించాము. నా భార్యకు బాప్తిస్మం అవసరమని చెప్పి 12వ రోజు కుల పెద్దలను పిలిపించగా వారు ఒప్పుకోలేదు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు. ఆమె ప్రాణం గొప్పదని నీటి బాప్తిస్మం పొంది దురాత్మ నుండి విడుదల పొందింది. కొన్ని సార్లు నా భార్య యెుద్దకు దురాత్మ శక్తి వచ్చేది ఆ సమయంలో నా భార్య పాదిరమ్మ గారెైన కమలమ్మ గారితో సంప్రదించగా బైబిలు వాక్యం చదువుకోమన్నది. 1994 డిపసంబరు 15వ తేది బాప్తిస్మం తరువాత దురాత్మ దారమయింది. తర్వాత కీర్తన 91 అధ్యాయం చదివితే దురాత్మ దారమగనని చెపపగా ఆమె సలహా పాటించాము. నా భార్య పేరు దేవుడమ్మ పేరు మరియమ్మగా మార్చారు. నేను పాత అలవాట్లు జోతిష్యము డబ్బు సంపాదన మానలేదు, నా భార్య బభక్తిలో �నవెై నన్ను గద్దించి బాప్తిస్మం తీసుకోమని హెాచ్చరించింది. ఒక సంవత్సరం తరువాత బాప్తిస్మం పొంది తిమోతిగా పేరు మార్చుకున్నాను. ఇద్దరం రక్షింపబడ్డాము నా వృత్తి వదులకోలేదు, నా విస్తారవెైన రాబడి వల్ల చాలా దురలవాట్లు ఏరపడ్డాయి. నా జీవితంలో మారుప లేదు అలవాట్లు వదులకోలేదు దైవ సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థించేవారు. యెషయా 48:9 నేను నిన్ను నిర్మాలము చేయకుండనట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమతతము నీ విషయములో నన్ను భగబట్టు కొనుచున్నాను. 1994 నుండి పాపం వల్ల జీతం మరణం అని గ్రహించలేదు. నా వృత్తిని కొనసాగిస్తూ దురలవాట్లు మానలేదు. 1999 ఏ్ర్రిల్ 10వ తేది వరకు నా జీవితంలో రక్రైస్తవునిగా మార్లేదు. దేవుడు ఆ రాత్రి కలలో నాకు జరుగబోవు ్రశమను చూపించారు. ఆ కలలో ఒక కొండను చూచాను కోయ దొర వేషంలో కొండను సమీపించాను కొండ వద్ద సమాధులు కనిపించాయి. ఒక పాస్టుగారు సమాధులకు వాక్యం బోదిిస్తూ ఉండుట చూచాను. ఒక హిందా సమాదిి చూచాను ఒక వ్యక్తి 6 నెలల క్రితం చనిపోవుట చూచాను. ఒక నవ్వే ముఖం చూచాను, ఒక పొగ ప్రాకుచూ ఎడమ కాలికి చుట్టుకొని పడిపోయాను హార�ాతుతగా మేలుకన్నాను వెాకరించి ప్రార్థించాను 3 రోజుల తరువాత నాకన్నా జ్యోతిష్యం చేయుటకు పెద్దతో కలిసి పరిచర్య చేయుటకు విజయనగరం ప్రాంతం చేరాము. ఒక రాజకీయ వేతత ఇంటికి వెళాిము ఆయన ఉదయాన్నే లేచి శరీరమంతా గాయాలతో కనిపించాడు మీకు వాహన ప్రమాదం దాటిపోయిందని చెప్పాము. దెబ్బలు చూచి చెప్పామని గ్రహించి పంివేసారు మరొక వ్యక్తికి జ్యోతిష్యము చెపపగా డబ్బులిచ్చారు. ఖరచు చేయరాదు ఇంట్లో ఇబ్బందిగా ఉందని ఆగాము. దారిలో లారి ఎదురెైంది దానిని ఆ్రి క్యాభనులో కూరచున్నాము. ్రడయివరు పకకన నా ే్నేహితుడు కూరచున్నాడు ఆనందపురం జంకషను చేరాము. మరో ఇద్దరు లారి ఎకాకరు ముఖం చూచి జ్యోతిష్యం చెపపగలము గాని ఎవరి బభవిషతతు ఎవరికి తెలియదు. కేవలం క్రీస్తుకు సరవాం తెలసు, లారీ 100 కీ.మీ వేగంతో నడుపుచుండగా లారి కింద నుండి పైకి వసతుండగా మరొక లారీ కింద నుండి పైకి వస్తున్నది రెండు లారీలు డి�కొన్నాయి ్రడయివరను ఆపుటకు నోరు రాలేదు. లారిని తిప్పినపుడు యేసయ్యా అని పడిపోయాను. నా పకకన కూరచున్న వ్యక్తి కాళ్లు ముకకలయయాయి. అందరికీ బాగా గాయాలయయాయి ్రడయివరు నేను బ్రతికాము నా కాలులో కొంత గాయవెైంది. సమీపంలో పో�సు సేటషనుకు చేర్చారు. ఇద్దరు మరణించారు ఇద్దరం గాయపడ్డాము. కింగు జారి� ఆసుప్రతిలో చేర్చారు. ఆసుప్రతిలో ఉన్న రోగి ఇచ్చిన కరప్రతం ద్వారా మాట్లాడారు. లాకా 15:24 ఈ నా కుమారుడు చనిపోయి మర్ల బ్రదిరకను, తప్పిపోయి దొర్రనని చెప్పెను, అంతట వారు సంతోషపడసాగిరి. కాలు అడుగు భాగమున బభరించలేని బాధను అనుబభవించాను. కన్నీరు కార్చాను వారం రోజుల తరువాత డాక్టు చూడగా ఎముక కనిపించింది. డాక్టు గారు నా కాలు తీసివేస్తాను అన్నారు సరనని నన్ను బ్రతికించమని కోరాను. భారంతో దేవునికి ప్రార్థన చేయగా తరువాత డాక్టు పరీక్షించారు నేను నా భార్య ఏడసతున్నాము విచిత్రంగా కాలు తీయనవసరం లేదన్నారు. దేవుడు నా కాలు నాకు బహ�మానంగా ఇచ్చారు. రెండు మాసాలు ఆసుప్రతిలో ఉ న్నాను. మంచం మీద ఉండి దేవునికి వెుు�పెటాటను. ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు నా కుమారుడా నీవు నా సేవ చేయాలి ధైర్యంగా ఉండు నా చిత్తం నీకు చూపిస్తాను కలలో జ్యోతిష్యం ్రడస్లో ఉన్నాను నా భార్య దగ్గరకు పాస్టుగారు వచ్చి మీరు తవారగా సిద్ధపడాలి అన్నారు. నా తలకు బైబిలు కట్టుకున్నట్లు చూపారు. నా భార్యకు కల చెపపగా ఆనందించింది. నేను గొర్రెలు కాస్తున్నట్లు నా భార్యకు చూపారు. నా దగ్గరకు వచ్చినవారు రక్షణ పొందుటకు ఆరంభించారు. నా తోటివారు నన్ను వ్యతిరకించారు. మా జాతిలో లేని పని చేస్తున్నావని నిందించారు. నేను దేవుడు చెప్పినది చేస్తాను మీ మాటలు విన్నాను. ఏ మతమును ఎవరు మార్చలేరు క్రీస్తు రక్తము క్రీస్తు హాసతము శక్తి గలది. నన్ను సాక్ష్యం చెప్పుటకు ఎన్నుకున్నారు. ప్రతి దర్శినమును బట్టి నమ్మి నా బంగారం నా ఆస్తిని వాడి సేవ చేస్తున్నాను. సరవా ప్రజలకు సువార్త చేయు భారంతో గొప్ప విలువ గల బైబిలు పరిశుద్ధ గ్రంథదమును తలపై ధరింపచేసారు. సువార్త అన్ని ప్రాంతాల్లో ప్రకటించే భారముచ్చారు. మంత్ర శకుతలతో, దురాత్మలతో పీడించబడువారి మధ్య చర్చిని స్థాపించి అందరు రక్షణ పొందాలని అనేకులకు మాదిరిగా జీవించాలని నా ప్రయాస అయిఉన్నది. నా సాక్ష్యం ద్వారా మీరు కూడ అన్యజనుల మధ్య సాక్షులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువు నా సాక్ష్యమును దీవించును గాక. ఆమేన్.