Chapter 12 of 14

సాక్ష్యాలు 31–32

Photograph from page 207 of Testimonies of Light Shining for the Lord
పేజీ 207

సాక్ష్యం 31. బభక్తి గల తలాంతులు గల కుటుంబంలో జన్మించాను.

దేవుని కృపలో విభిన్న తలాంతులతో నిలిచాను గాని

లోకాశలతో సినిమా ప్రపంచంచేరి అన్ని వ్యర్థమని

గ్రహించాను. క్రీస్తు పాదముల వద్ద పశ్చాత్తాపంతో

ప్రకషాళ్నతో దైవ సేవకు అంకిత మయయాను.

బ్రదర్ రక. మోహాన్ జోనా గారు

రుద్దంపూర్

ఫోను నం. 8897019857 జీవం గల దేవునిని దర్శంచుటకు నా హాృదయము శరీరము ఆనందంతో

కేకలు వేయుచున్నది. కీర్తనలు 84:2 మహె�న్నత స�లములో నివసించే దేవ దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా పట్ల చేసిన అద్భ�త కార్యమును ఆశ్చర్య కార్యములను రక్రైస్తవ లోకానికి మాత్రమే కాదు ఇతరులతో నా రక్షణ సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని కనికరం కృపను బట్టి 1974లో ఖమ్మం జిల్లా కొతతగాడెం ప్రాంతం రుద్దంపూర్ గ్రామంలో జన్మించాను. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొనుటకు క్రీస్తు ప్రభువు కాపుదల ఆయన కనికరం ఆయన దయ నిరంతరం చూపుచున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని అనేకుల దృష్టికి తీసుకురావడానికి దేవుని ఉదే�శ్యాలను వివరించు ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా నాన్నగారి పేరు రక. యోహాను గారు. తల్లి పేరు మీనాక్షి గారు. వీరిద్దరు కూడ సంగీతంలో నిషాణతులుగా ప్రతిబభలో సంగీత సాహిత్యంలో లోతైన అనుభవాలతో పెంచారు. మా అన్నయ్య కమలాకర్ గారు, నా చెల్లి సుదర్శని మా ముగ్గురికి ప్రభువు మాకిచ్చిన గొప్ప ధన్యత సంగీతం ప్రపంచానికి అవసరం. కాని అది దేవుడు కాదన్న సత్యాన్ని మా నాన్నగారు గ్రహించి గొప్ప నిర్వాచనముచ్చారు. అది 25 సుదీర� సంవత్సరాల క్రితం తెలిపిన సత్యం. మయాజిక�లో యం అనే మాట వెైటీ యు అనే మాట యునిటి యస్ అనే మాట సాంక్టిటీ అనగా పవిత్రవెైనది. � అనే మాట ఇన్పఫినిటి అనగా అనంతమైనది. సి అనగా క్రియేటివిటీ సృజనాత్మకత ఇవన్నీ కలిపితే దేవుడవుతాడు. బలవంతుడగు దేవుడు �క్యపరచువాడు సమాధానముచ్చువాడు పరిశుధు�డు అనంతమైన దేవుడు ఆది అంతము లేనివాడు సృష్టికరత దేవుడు సంగీతాన్ని సృష్టిసేత సాతాను దానిని దరవానియోగపరచుకొనుచున్నాడు. నా జీవితంలో కూడ నేను చేసిన పొరపాటు లేదా తపపు అదే. దేవుడు మాకిచ్చిన అద్భ�త వరాన్ని వ్యర్థంగా ఎలా పడితే అలా వాడేసి చాలా వర్కు దేవునికి ఆయాస కరంగా జీవించాము. అది ఏ మాత్రము దేవుని చితతము కాదు. నా బాల్యంలో మా నాన్నగారు అద్భ�తమైన సాహిత్యాన్ని రాస్తూ దేవుని గురించి విషయాలు చాలా పంచుకున్నారు. 1988లో 9వ తరగతి చదివే రోజుల్లో ఒక పగిలి పోయిన రాయి ముందర సాగిల పడి నమస్కరించుట చూడగా నేను మా నాన్న గారిని అడిగాను. నాన్న దీని గురించి ఒక కవిత చెపపండి అన్నాను. మా నాన్నగారు ఆ సందరా��న్ని అద్భ�తంగా వరిణంచారు. ఏ నీడనీయని ఓ మోడునే చేరి కదలని శిలచే వదలక కొలిచిన కరుణ కురిపించే వరముచ్చిన కదలని శిలయే తలచుకో కలవారి సిలువను ఆ కలువరి సిలువను తలచుకో ఆ రాతిని వె�ుుకేక పేదవానికి ఆ శిల ఏ రీతిగా సహాయపడలేదో మనం అనేక విగ్రహాలను మనలో పెట్టుకున్నాము. కోపం, ద్వేషం, అసాయ ఈర�్య కషవించలేని తపపు వీటి నుండి ప్రతి రక్రైస్తవుడు విడుదల పొందాలి. నేను కూడా ఈ వలయాల మధ్యలో చికుకకొని పోయాను. చాలా సంవత్సరాలుగా నాకు అర్థం కాలేదు ఈ లోకంలో క్రీస్తు తపప ఏది సహాయ పడలేదు, అందుకే కదలని శిల దేవుని తలచుకోవాలి. సిలువ శక్తిని తలచుకోవాలని ధ్యానిస్తు న్నాము. ఈ రోజు నాలో ఉన్న భారమేమనగా సత్యాన్ని మరుగు చేస్తున్న ఇహాలోక సంబంధవెైన దేవత రక్రైస్తవ జీవితాన్ని గ్రుడిడ్తనంలోకి నడిపిస్తుంది. బభయంకర దినాల్లో నేడు మనం జీవిస్తున్నాము. ఇంత అద్భ�తమైన అవకాశాలు వనరులు గతంలో లేవు. సదుపాయాలు లేని దినాల్లో దేవున్ని గొప్పగా ఆరాదిించారు. గొప్పగా వెంబడించారు. చాలా విషయాలు నాకు అర్థం కాలేదు. ఆర్.ఆర్.్ర మార్తి గారు సిలువమీద దొంగను గురించి ఒక చరణం రాయాలని కోరారు. ఇది మా నాన్నగారు రాసారు. ఆ చరణం నన్ను కలిచివేసింది. దోషరహితుై దొంగల నడుమ దోషంబు తిరిగి పరితాపవెుందిన దొంగను పరమునకు తర్లించినాడు ఆదాము హావవాలు తపపు చేయగా ఏదేను వనము నుండి తప్పించినాడు. కాని సిలువ మీద దొంగ తపపు చేసి పశ్చాత్తాప్ పడగా అతనిని పరదైసుకు తర్లించుట గొప్ప విషయము. ఆ పరదైసుకు చేరుటకు అతనికి ఏ అర�త లేకపోయిననా దేవుని కనికరమును బట్టి పరదైసులో ప్రవేశించుట ఆశ్చర్యము. ఎవరు తర్లించగలరు? నా ద్వారా తపప తండ్రి యెుద్దకు ఎవరా రాలేరు. ఇట్టి విషయాలు ఆలోచించినపుడు ఆనాడు అర్థం కాలేదు. కాని ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకొనగా హృదయంలో చాలా దు:ఖం కలుగుతుంది. దైవచతాతనుసారవెైన దు:ఖం రక్షణార్థవెైన మారు మనససు కలిగిస్తుంది. నేను రక్రైస్తవ కుటుంబంలో పుటాటను క్రీస్తు పట్ల నాకు నమ్మకం ఉంది. అయితే నాకు మారుమనససు లేదు, విశావాసం లేకుండ దేవునికి ఇషుటడైయుండుట అసాధ్యము. మారుమనససు లేకుండ విశావాసం కలుగదు. విశావాసంతో నవ్ముకోఅని పదేపదే హెాచ్చరిస్తాము. మారుమనససు విషయమేమ? నా జీవితంలో ఇవన్నీ ఆలోచిస్తున్నాను. ఆ కషణంలో నేను చాలా వెనుకబడిన రక్రైస్తవునిగా మగిలిపోయాను. నేను చేస్తున్న తపపులు నా మనసాక్షి గద్దిస్తున్నా దేవునికి వ్యతిరకంగా ప్రయాణం చేస్తూ చాలా కాలం దారం వెళాిను. ఒకడు సముద్ంలోకి వెళ్ళిన వ్యక్తి అతడు ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. అతడు తిరిగి వెనుకకు రాలేడు. ఎన్నో సంవత్సరాలు గతించి పోయినా నా జీవితంలో ఎన్నో విషయాలు నాకున్న తలాంతులు సంగీతం దేవుని కొరకు వాడబడాలని నేను ఆలోచించి నపుడు 1997లో నా వివాహం జరిగిన తరువాత సింగరణి కాలనీలో ఉద్యోగంలో చేరాను. నేను మ్రదాసులో ప్రతిబభ గల వారెందరో కథా రచయితలు సంగీత దర్శికులు పాటలు రాసేవారు లోక సంబంధంగా గొప్ప పేరుగలవారెందరో ఉన్నారని తెలసుకొని ఉద్యోగం వదిలి సంగీతం పట్ల ఆసక్తితో మ్రదాసు చేరాను. వారంతా ప్రయత్నించి ్రశమంచి అంచలంచలుగా ఒక స్థాయికి వచ్చారని తెలసుకున్నాను. అకకడ 4 సంవత్సరాలు గడిపాను. ఒక మయాజిక� డైరెకటర్ కావాలంటే కోర్స్ పాడితే, గిటారు వాయించినా, వాయిద్యం వాయించినా ప్లూటా వాయిసేత సరిపోదు. సవారము గురతుపటటగలగాలి సవారము వ్రాయగలగాలి. సవార పరిచయం ఉండాలి. సాహిత్యంలో అనుభవం ఉండాలి. కథద మీద, సోకరు మీద పట్టు ఉండాలి. ఇవన్నీ తెలసుకోలేనిచో అది వె�ి�తనం కాగలదు. ఇవన్నీ తెలసుకోవాలని నేను చెన్నై వెళాిను. నా జీవితం పటాటలు తప్పింది. దేవుడు మనకు చేసిన మేలులను మరచుట ఎంత ద�రా��గ్యం. కృతజ్ఞతలేకపోవడం దేవుని కనికరాన్ని దేవుని కృపను అర్థం చేసుకోలేకపోవుట నా జీవితాన్ని నాకిష్టవెైనట్లు మలచుకోవాలని నా చితాతన్ని నా పంతాన్ని నెరవేరచుకోవాలని నేను శర వేగంగా పరురగతతుతున్న తరుణంలో ఈ లోకంలో ే్నేహాం బలంగా ఏరపడింది. ఎవరు కూడా పరలోక రాజ్యానికి క్రీస్తు లేకుండ చేరలేరు. నా జీవితంలో ఈ విషయాలు మరచిపోయాను. పేరు కావాలి, బలం కావాలి ఆస్తులు అంతస్తులు కావాలి. లోకంలో కీర్తి కావాలి దాని కోసం నేను శర వేగంతో పని చేస్తూ 1000 సినిమా పాటలు రాసినపుడు అందులో 500 బాతు పాటలు ఉన్నాయి. నేను సినిమా పాటలు రాస్తూ దేవుని ఘనపర్చగలను, ఆరాదిించగలనని సినిమా జీవితం జీవిస్తూ దేవుని సంఘంలో నమ్మకంగా ఉండగలనని చాలా ఆలోచనలతో ప్రయత్నిస్తూ సవానీతిని ఆధారం చేసుకొని దేవున్ని ఇలాగు కూడ ఆరాదిించగలనని అనుకున్నాను. ఆ రోజుల్లో ఇవన్నీ ఆలోచిస్తూ ఒక పాట రాసాను. యేసుతో నా బ్రతకు పరమునకు తుదకు పాత బటటకు నేనేయ కొతత మాసిక అతకు వేషధారిని, వేశ్యను మంచినాను వ్రకమారగపు ్రతోవలో నకకను వించినాను, కకికన దానిని తిరిగి కుకకను నేను పెకుక పాపముల రిచ ఎరిగి నీ ప్రకకలో పొడిచాను. యేసుతో నా బ్రతకు నేను చాలా సార్లు దు:�ంచాను నేను నా జీవితాన్ని సాతానుకు వాడి వాడి నేనేమీ సాదిించలేదు దర్శికులతో పని చేసాను ముఖ్యమంత్రులతో నడిచాను ఎవరెైనా ఈ లోకంలో గరివాంచగలరు. అపుడు దేవుడు నాతో మాట్లాడారు. ఈ లోకంలో ఎంత గొప్ప అదిికారులతో నడిసేత నడువవచ్చు. అయితే నాతో నడిచిన అనుభవం నీకు రాదు. వారంతా అదిికారులంతా ఈ లోకంలో మరణించక తపపదు. నేను ఒక్కడినే మరణించి తిరిగి లేచిన వాడిని ఏ మతాదిి పతులు, ఏ భషపపులు తిరిగి లేవలేదు. ప్రభువు మాత్రమే తిరిగి లేచాడు. అందుకే నా దేవుడు మన దేవుడు పునరుతా�నుడు అట్టి దేవునిని నేను విడిచి పెట్టి చాలా నష్టపోయాను. ప్రభువా నన్ను కషమంచు నేను చేసిన తపపుకు నీవు శికష బభరించావని పశ్చాత్తాపంతో దు:ఖంతో ప్రభువు పాదాలు చేరాను. ఏమనగా బూసంబంధవెైన విషయాలు ప్రభువు నీకు రెపప పాటన ఇవవాగలడు. మనమంతా పరలోకంలో నివసించాలని ప్రభువు ఆశయవెై యున్నది. అలాగని మన నిత్య అవసరాలన్ని తీర్చాడని కాదు నేను అడగగానే తీర్చి గలడు దేవుని స్తుతిస్తున్నాను. ఈ అనుభవాన్ని నేనెందుకు మీతో వివరించ గలుగుచున్నాను అనగా మనకు దేవుడిచ్చిన తలాంతులను ప్రభువు కొరకు వాడాలి. మన జీవితాన్ని ప్రభువు కొరకే వాడాలి. తలాంతు కంటే జీవితం గొప్పది. మన తలాంతులు, ప్రసంగాలు మనకున్న గతం ఇవన్నీ పరలోకానికి నడిపించలేవు. ఏ కులం గాని మతం గాని పరలోకం చేర్చలేవు. అందుకే దేవునిలోకి వచ్చాక మారుప కలిగిన జీవితంలో మరొక పాటను రాసాను. మతాదిిపతికన్నా శతాదిిపతి మన్నా సంచిలో ధనము కన్నా సమాధానమే మన్న 12 సంవత్సరాల సినీ పరిశ్రము జీవితంలో బభయంకరవెైన సహావాసం రాజకీయము కుట్ర రక్రైస్తవ పునాదులు పెకిలించగల దష్ట శకుతలు నన్ను కదిలించాయి. గొప్ప దర్శికులతో పని చేసాను. గొప్ప దర్శికులు గాయకులు గాయనీ మణులు సినిమా ప్రపంచాన్ని కదిలించిన సంగీత నిపుణులతో పని చేసాను. వారంతా లోకానికి దృశ్యాన్ని దృశ్య కావ్యాన్ని ప్రదర్శంచు ప్రతిబభ గల వారితో పరిచయం నేనెంతో అతిశయంగా భావించాను. చివరకు నాకు తెలియని విషయమేమనగా నేను పాతాళానికి దిగిపోతున్న అనుభవం నాకు తెలియలేదు. ప్రభువు సాటిగా నాతో మాట్లాడుచున్నారు గాని అది నాకు అర్థం కాలేదు. అట్టి బభయంకర సినిమా ప్రపంచంలో నా శక్తిని నా బలాన్ని నాకున్న మేధాశక్తిని నా సమయాన్ని లోకసతుల్రై వాడి చెడిపోయాను. ఆ సినిమా పాటల పుస్తకంలో పాటల విలువను అంచనా వేస్తూ తొందరగా సంపన్నుడను కావాలని అంచనా వేసాను. పెద్ద ప్రముఖ హీారోల పకక కూర్చోివాలనే గురి కలిగి జీవించాను. ఈ రోజున గురి ఉన్న లోక సంబంధులు రాణించగలుగుచున్నారు. క్రిరకట్ ఆటగాడు స్చిన్కు గురి ఉంది, రహామాన్ గాయకునికి గురి ఉంది. కాని వారి గురి లోక సంబంధవెైనది కాని పరిశు ద్ధ ప�లు లోక దృకపథంతో ఆయన గురి చూచవానివలై పరురగతతుట లేదన్నాడు. ఈ రోజు రక్రైస్తవుని గురి లోకానుసారవెైన మనుష్యులతో జీవించుట కాదు మన గురి క్రీస్తే. ప్రభువు నాతో గడుపు అన్నారు. హానోకు దేవునితో నడిచాడు. గర కలిగి జీవించాడు ఆ తలంపులతో ఒక పాట రాసాను. అతిశయమే నారకపుడు నా ప్రభువుతో అనుభవవెుందితినిపుడు నా ్రశమలలో నా ప్రభువు కాయనపుడు ధనయడవు నీవని పిలచుచున్నాను ఒకదినమందు జారిపడినే చోరుల నడుమ అల్లరి పాలై ఆకలికరువై నా జీవము క్రీస్తే నా సరవాము క్రీస్తే నా ధైర్యము క్రీస్తే ఈ రీతిగా నా జీవిత పయనంలో నా అనుభవాలను మాడు భాగాలుగా వివరించగా ఇది వెుుదటి భాగముగా తెలిపాను. గతంలో రక్రైస్తవుడనైయుండి బభక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి లోకాశలన్నీ వెంబడించగా కషణికవెైన సినీ ప్రపంచంలో కాలాన్ని వ్యర్థపరిచాను. సత్య దేవుని వెుల్లని సవారముకు లోబడి తిరిగి ఆయన చెంత చేరి గురి యెుద్దకు పరురగత్తి చేరి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. మరి కొన్ని విషయాలు తెలియచేయగలను. క్రీస్తే మన సహకారి ఆ్రశయము అయి ఉన్నాడు. యోహాను 122:24 గోధుమ గింజ చావాలి అపుడే పఘలిస్తుంది. నాలో ఉన్న బభయంకర పాపాలు దారంగా తీసుకొని పోగా నన్ను దేవుడు గద్దించాడు. లాకా 19:13 ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు ఒక యజమానుడు యేసు క్రీస్తు అయితే మరొక యజమానుడు ధనం నీకు దేవుడు కావలా డబ్బు కావాలా ? దేవుడు కావాలా సినిమా కావాలా? నీ చితతము నెరవేర్చట కావాలా నీ అసాయు, కలహాము, నీ ద్వేషము, నీకున్న లోక సంబంధవెైన అహాం, సవాయం, కామాతురత నీకు కావాలా? నేను నీకు కావాలంటే మయాజిక� జీవితాన్ని ఆ్రేయి అన్నారు. సినిమా రంగం ఆేపేసయి అన్నారు. 12 సంవత్సరాల సినిమా అనుభవం రాజకీయ నాయకులతో నాకున్న సంబంధం సంగీత దర్శికులు నటీనటులు ఎంతో మంది గాయకులు, గాయనీ మణులు వీరందరిని విడిచిపెటాటలనుకున్నాను. నాకు వేరుగా ఉండి నీవేమ చేయలేవన్నారు. శిష�్యలకు నేర్పించిన పాఠం ఇదే. క్రీస్తుకు వేరుగా ఉండి పతనమయయాను, నాశనము అంచుల వరకు వెళాిను. అప్పుల పాలై భార్య భడడ్లతో సరెైన సమాధానం లేకుండా జీవించాను. నాకుటుంబంలో ఆనందం సమాధానం లేదు. నన్ను కషమంచు ప్రభువా అని అడిగాను. నేను ప్రతి వ్యక్తికి చెప్పు సందేశం ఏమనగా క్రీస్తు ఒక్కడే నిజవెైన రక్షకుడు ఆయనే దేవుడు ఆయన బూమ పైకి రానిచో మనమందరం నరకమునకు వెళ్ళవలసినవారము క్రీస్తు నా కోసం బూమపైకి వచ్చారు. గనుక నేను సినిమా ప్రపంచం నుండి బయుటకు రాగలిగాను. నన్ను అందరు సినిమా స్నేహితులు రాజకీయ నాయకు లను పోగొట్టుకున్నావని విమర్శించారు. ఇంతకు నీవు సాదిించినది ఏమ? ప�లు మాటల్లో ఏమేమ నాకు లాబభకరములై యండెనో నష్టముగా ఎంచుకొను చున్నాను అన్నాడు. నేను విలువైన క్రీస్తును సంపాదించుకున్నాను. అట్టి కృప దేవుడు నాకిచ్చాడు. ఈ సాక్ష్యం చదివేవారికి దేవుడు కృపను తపపక ఇస్తాడు. నా జీవితంలో ఈ విషయాలు ఆలోచించినపుడు ప్రభువా బంజార హిల్్సలో బ్రతకాలంటే కుదరదు 500 నోటు తీసుకొని వెళ�త కనబడదు. వీరందరినీ వదిలి పెటాటలా ప్రభువా అని అడిగాను. మతతయి 4:4 ఎవరు రొటైట వలన మాత్రం జీవించరు గాని దేవుని నోట నుండు వచ్చు మాట వలన జీవించును. ప్రభువు నోటి మాటలు నాకు చాలు అనుకున్నాను. మతతయి 16:26 ఒక్డు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పొగొట్టు కుంటే వానికేమ లాబభం? నీకున్న బ్యాంకులో సొమ్ము నీ తలాంతులు నీకున్న తెలివి తేటలు రాజకీయము ఇవన్నీ ఒక పకక పెట్టినా ఆత్మతో పోలిసేత ఆత్మ చాలా విలువైనది. రకత చరిత్ర సినిమాలో రాంగోపాల్ వర్మతో పని చేసే రోజుల్లో వారంతా కథలు చ్పెేెవారు. కొన్ని వందల కథలు చ్పెేెవారు నాకు కథలు కాదు సత్యం కావాలని అడిగాను. సత్యం మనలను సవాతంత్రులుగా చేస్తుంది. ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపించ గలరు అని ఏడా�ను. ఆయన జీవం మనలను విడిపిస్తుంది. ఆ రోజుల్లో ఒక పాట రాసాను. నా జీవం క్రీస్తే నా సరవాం క్రీస్తే నా ధైర్యం, నా కేడెము నా రక్షణ శృంగము దేవుడే స్తుతులపైన ఆసీనుడవగు పరిశుదు�డగు దేవా ఘనతనొందు సింహాసనం మీద ఆసీనుడవైన దేవా గొప్ప దేవా నీకు సోత్రతం. తపపులని తుడుచు నేసతం యెహె�వా షవ్మా, యెహె�వా రాఫా, యెహె�వా నిస్సిగా సరవాం క్రీస్తే. మధురవెైన అతి ్రశ�షటవెైన ప్రభు యేసు కీర్తన ఈ రీతిగా సినిమా రంగంలో పరిచయం మరుపురానిది. సినిమారంగంలో నిలదొకుకకొని రాణించాలంటే చాలా ్రశమపడాలి. నా అనుభవం వరిణంచలేని, చాలా అర�తలు కావాలి? పాశ్చాత్త్య సంగీతం, కరాణటక సంగీతం, హిందాస్తానీ సంగీతం రావాలి. లైవ్లో వాయించే ప్రతిబభ సమర్థత కావాలి. చాలా విషయాల్లో అనుభవం ఉండాలి. ఇంత ప్రాముఖ్యతను సంతరించుకొని రాగాలు నేరచుకొని ఎన్నో లోతైన విషయాలు తెలసుకొని ఎన్నో పుస్తకాలు చదివాను. సినిమాలో ప్రతి విషయానికి ఒక కాన్సెపుట ఉంటుంది. ఇవన్నీ నేరచుకొని కష్టపడి గీతాలు వ్రాయగలిగాను. ఎందరో ప్రశంసిస్తూ యువతకు అవసరవెైన గీతాలు రాయాలని ప్రోత్సహిేసత ఉ పొపంగాను. సినిమా సంగీతం వేరు దైవ గీతాల సంగీతం వేరు ఆత్మ సంబంధవెైన విషయాలు వేరు. ఇవి రెండు కలిసికోవు విచారపేలాగ లోక సంబంధవెైన సంగీతము ఇప్పుడు రక్రైస్తవ సంఘంలోకి వచ్చేసింది. లోకసంబంధవెైన బాణీ ధవాని పుట్టించడం జరుగుతుంది. ఆటపాటలు అల్లరి శరీర్ సంబంధంగా ఉర్రాతలాగించినా దేవుని దృష్టిలో ఓడిపోయాను. ఈ లోకంలో చెడు నేరచుకున్నాను విలువైన విషయాలు పట్టించు కోలేదు. నా జీవితంలో ఆధ్యాత్మికత లేదు. ప్రార్థన, పశ్చాత్తాపం, ఉపవాసం లేదు ఇవన్నీ లేకుండ పరలోకం ఉందనే భ్రవులో సాతాను నన్నుంచాడు. ధనాేపకష అహాంకారంతో వ్యర్థంగా గడిపాను. రోమా 1:28 లో అందరికీ అన్ని విషయాలు తెలిసి మాట తపపుట, అబద్ధసాక్ష్యం పలకుట, ధనాేపకష కలిగి ఉంటారు. వ్యభిచార తలంపులు కలిగి ఉంటారు. రోమా 1:31 లో వీరంతా మరణమునకు తగినవారు. ధైర్యాన్ని పుట్టించుచూ ఈర�్య కలిగి ఉండి మరణానికి తగినవారు వారి జీవితం క్రీస్తే క్రీస్తు లేకుండా గడిపాను. మా తాతగారు జున్నకూటి దేవానం గారు రాసిన పాట పశ్చాత్తాపం కలిగిస్తుంది. ఏ ముఖంబు తోడ వతతు - యేసు నాధనీదు వెాల కావరించి నిన్ను మ�చి - యేకవెైతి బామరులతో నేది దారి నిన్ను జేర - ఏమో తెలియుదాయెను

1. నీచ పాప వర్తనంబు - ్రేచముల్ల బాపి ముందు నీచ పాప వర్తనంబు కాచి పెంచి నియము నిష� ఆచరణము నిలుపుకొరకు దోషభార్ వెుల్ల బాప - బాచి నీదె నిజముగా ?ఏ ముఖంబు?

2. తుటటతుదకు నిన్ను జేర - గట్టినాడ గంకణమును తుటటతుదకు నిన్ను జేర వట్టిమాటకాదు నిజము పట్టి - నడుపు పరమపురికి బట్టుకొనుము నాదు చేయి -మట్టి పాలు కాక మునుేప ?ఏ ముఖంబు? నా జీవిత సాక్ష్యం మాడు భాగాలుగా వివరించగా ఇది రెండవ భాగం. క్రీస్తు కొరకు జీవించే భాగ్యం పొందాను. ఏ ముఖంబు తోడ వతతు అని పాడుచూ ్రేఫస్ పుస్తకాల్లో పరిచయాలు ఎకుకవైన రోజుల్లో ఉన్నాము. 150 సంవత్సరాల క్రితం రాయబడిన పాట ఇది. ఏ ఆధునిక వసతులు లేవు గనుక యేసుతో అనసంధానవెైనందన పరిశుద్ధాత్మ శక్తితో పాట రాసారు. నాకు పరలోకం రాజ్యం ఇవావాలని ఆశించాను. నీకున్న వసతువులు అద్దెకు ఇవవావచ్చు అన్నారు. నేను సమ్మతించలేదు. దావీదు తన వాయిద్యాలను అద్దెకు ఇవవాలేదు. దేవునికి ఆయాస్కరంగా జీవించదలచలేదు. నాకున్న అభిషేకం నిరంతరం కొనసాగును గాక. నేను ఒక సినిమాకు 50 లకషలు సంపాదించ గలికగ స్థాయిలో ఉన్నాను. ఆ మురికి సొమ్ము నాకు అవసరం లేదన్నాను. నా మురికి సొమ్ముో సంఘం నిరి�ంచలేను. దేవుడు బండపై సంఘం కటటదలి చారు. నీవు కట్టు సంఘమునకు దేవుడు కట్టు సంఘమునకు తేడా ఉంటుంది. మనం సవాంతంగా కట్టే సంఘాలలో దయయాలంటాయి దేవుడు కట్టే సంఘంలో పాతాళ్ లోక ద్వారములు దాని యెదుట నిలువనేరము. మంచి నీటిని మురికి నీటిని కలిపి తాగలేము. సినిమాలో ఉండి దేవుని సేవ చేస్తాను అని లోకంలో ఉండి అబద్దాలాడుచూ సంఘం సొమ్ము దోచుకొంటా దేవునిని ఘనపరుస్తాను లోక సంబంధవెైన సంపద కొరకు ఆశిస్తూ ఆనందించగలము అనుట కుదరదు. ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. దేవుని సేవకు పిలువబడ్డాము డబ్బుకు దాసులుగా ఉండరాదు. నన్ను ప్రభువు పిలచారు నీవు డబ్బుకు దాసుడవా నాకు దాసుడవా అని అడిగారు. నా చివరి సినిమా ప్రియుడు ఎందరో ప్రముఖులు పాలుగన్నారు దేవుడు నన్ను దీవిస్తున్నాడని భ్రవుపడాను. నా సినిమాలు మంచి హిట్ అవావాలని ప్రార్థనలు పెట్టించుకున్నాను. ఈ లోకంలో రాణించాలి గనుక నేను దేవుని వాడుకున్నాను. ఈనాడు సంఘంలో దేవునిని అవ్ముకునే స్థితి కలుగుతుంది. ప్రభువా నన్ను కషమంచు అని సిలువపై దొంగ వేడుకున్నట్లు దేవునిని వేడుకున్నాను. కన్నీటితో పశ్చాత్తాపపడి ప్రార్థించాను. నా భార్య బిడ్డలు తోబుట్టువులు సమాజాన్ని నిందించలేను. దేవుడు నన్ను కషవించి జిగటగల దొంగ }భ నుండి నన్ను లేవనెతాతడు. మారుమనససు పొందడం అనగా లోకం నుండి తిరిగి దేవునికి సాక్షిగా జీవించడమే. లోక ే్నేహాల వైపు, భోగాల వైపు, స్న్మానాల వైపు తిరిగిపోరాదు. చాలా మంది కొద్ది కాలం ధనంవైపు, కొద్దికాలం అవ్మాయిల ే్నేహాంవైపు తిరుగుతారు. అదిికారం వెైపు, లోక ే్నేహాల వైపు తిరుగుతుంటారు. అహాంకారం వెైపు తిరుగుతుంటారు అవన్నీ మారుమనససుకు సంబందిించినమ కాదు. లోకం నుండి వేరెై పూర్తిగా క్రీస్తువైపు తిరగాలి. అట్టి మారుమనససు పొందుటకు క్రీస్తు కృప చూపారు. మారుమనససు లేకుండ రక్రైస్తవుడుగా కొనసాగించే వారిలో ఒకడిగా ఉన్నాను. ఎందుకు పనికి రాని రక్రైస్తవుడిగా జీవించాను. ప్రభువును సహాయమడిగాను ఆయన నన్ను మార్చారు. ఆయన సజీవుడైన దేవుడు. 2011లో ప్రభువు నాతో మాట్లాడిన మాట బాబు, నీవు సినిమాలు విడిచిపెట్టు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నారు. లాకా 16:13 ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగాఉండలేడు. ఒకనిని ద్వేషించి ఒకనిని ్రేేమించును. ఒకనిన అనసరించి వేరొకని తృణీకరించును. మీరు దేవునిని, సిరిని సేవింపలేరు. ఆమోసు 5:21 నీ యెకక సంగీతాలు వ్రతాలతో నాకు మనససు లేదు నీ అరపణల సువాసనను నేను న్రాఘహించలేనన్నాడు. దేవుడు గొ�ై�లకు మంచి కాపరి చాలా మందిని అడుగగా సినిమా రంగంలో ఉండి సేవ చేయవచ్చు అన్నారు. యోహాను 10:20లో నా గొ�ై�లు నా సవారం వినును అన్నాడు చాలా మంది రక్రైస్తవ కుటుంబాలు దేవుని సవారం వినడం లేదు. అన్య సవారాలు వింటున్నారు. ప్రభువు మాట విని నా జీవితం ఏమ అని ప్రార్థించాను నిన్ను నేను నిరంతరం నడిపిస్తాను నన్ను నీవు మహిమపరుస్తావు. నవ్ముటనీవలన అయితే నవ్మువానికి సమసతం సాధ్యం. నవ్ము అని ప్రభువు తెలిపారు. మారుమనససు పొంది అడుగు ముందుకు వేసేత సమసత కార్యాలు దేవుడు చేయగలడు. మన విశావాసం బట్టి మనం నీతిమంతులం కాదు మన విశావాసం కడవరకు కొనసాగించాలి. మన క్రియలను బట్టి మనకు రక్షణ రాదు. దేవుని వెైపు తిరిగి చేయి చాితే రక్షణ దొరకుతుంది. రక్షణ ఉచితంగా లభించే బహ�మతి తరువాత సినిమా రంగం వదులుకుంటే కార్లు, అంతస్తులు ఇస్తానని చెపపలేదు. నాకు సమాధానం ఇస్తానన్నారు. ఏ రాజకీయనాయకులు, మతాదిిపతులు ఇవవాలేని తృప్తి నెమ్మదిని ఇస్తానన్నారు. నన్ను పేద ప్రజల మధ్యకు పంపగా వారికి క్రీస్తు ప్రేమను తెలుపుటకు ఆరంబభం చేసాను. మంచి పాటలనిచ్చారు. సంచిలో ధనము కన్నా సమాధానమే మన్న అందలవెకుకట కన్నా అంగలార్చుట మన్న హాన్నా ప్రార్థనలో ఉన్న ఆశయమే మన్నా ఏది మన్నా ఏది సున్నా తెలసుకో నిన్ను కన్న యేసు కన్నా ఏది లేదురా లోకాన ఒక కుటుంబం రక్షణ కొరకు 6 నెలలు సువార్త బోదిించాను. సువార్త ప్రకటించడం తెలియని నాకు దీవించి అధ్బుతంగా సేవ చేయుట నేర్పించారు. నాకు చిన్న సంఘం ఉంది. యోహాను 15:31 మీరు ఒకరినొకరు ్రేేమించుచున్న యెడల అది చూచి మీరు నా శిష�్యలని తెలసుకొనగలరు. క్రీస్తు నీతి పార�ాలు నేరుపచున్నాడు, నా చర్చి పెద్దదా నీ చర్చి పెద్దదా అని అడుగడు మీ చర్చిలో వారికి వరాలు ఉన్నాయా అని అడుగడు మనం దేవుని ్రేేమించుట ప్రధానవెైన ఆజ్ఞ. తరువాత ఒకరినొకరు ్రేేమించాలి వసతువులను ్రేేమించరాదు, ఆయన భడడ్లను ్రేేమించాలి. దావీదు చేసిన ప్రార్థన నన్ను పరీక్షించి పరిశోదిించు నీకాయాస్కరవెైన మారగం ఉంటే చూపు అని ప్రార్థించగా ఎన్నో విషయాలు నేరాపరు. నన్ను సువార్త కొరకు అడవిలోకి మారుమాల గ్రామాలకు తీసురకళ్లారు. ఎవరు చేయని పరిచర్య నేర్పిస్తాను అన్నారు. కూరగాయలు వెాసి పేలకు ఇచ్చే సహాయం చేసాను. నక్సలైట్లు ఉండే ప్రాంతంలో తిరుగుటకు సహాయం చేసారు. ఒరిస్సా ప్రాంతంలో గ్రామాలలో సేవ చేసాను. ఎవరు పాడని పాట నేరుపతానని క్రీస్తు అబభయమచ్చారు. మాంత్రిక శకుతలు గల ప్రాంతంలో సేవ చేసాను. దేవుడు నేర్పించే సేవ విలువైనది. సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలి. యెషయా చెప్పినట్లు నేనున్నాను నన్ను పంపు దేవా అని అడగాలి. దేవుని చేతిలో ఇష్టవెైన పాత్రగా జీవించాలి. ఎన్నో సంఘాలవారు నన్ను ఆహావానించి ్రేేమిుస్తారు. ఎవరితో విభేదాలు లేవు బైబిలులోని సత్యాన్ని బోదిించేవారము. అందరిని ్రేేమించాలి అందరి కొరకు ప్రార్థించాలి. నా కొరకు రికార్డు చేయుటకు కొందరు సహకారులను దేవుడు నాకిచ్చారు. సహకరించిన వారికి వందనాలు ఏడ్చిి ప్రార్థించిన తల్లులకు కృతజ్ఞతలు. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, ఈ చివరి దినాల్లో దేవుని కొరకు నమ్మకంగా వాడబడాలి. నా నీతిని బట్టి కాదు ఆయన కృపను బట్టి నన్ను కషవించి తన సేవలో వాడు కుంటున్నారు. తలాంతులు లేకున్న దేవుని పాదాలు ఆ్రశయిసేత ఆయన సమసతం నేర్పించగలడు. 1్రేతురు 5:5 ఎవరు దీనులై దేవుని సేవిస్తారో వారిని దేవుడు దీవిస్తారు. నా ఈ సాక్ష్యం వివరించుటకు కృపనిచ్చిన దేవునికి నిండు కృతజ్ఞతలు. అందరు దేవునికి లోబడి సేవ చేయాలి. దేవునికే సదా మహిమ కలుగును గాక. అతిశయమే ప్రభువుతో నేనడచినపుడు అనుభవవెుందితినిప్పుడు నా ్రశమలను ప్రభు కాయనపుడు ధనయడవని పిలుచు ప్రభు ఒకదినమందు జారిపడినే చోరుల నడుమ అల్లరిపాలై ఆకలి కరువై నీదు పేరున ప్రజలు అవమానించినపుడు ధనయడ నీవని పిలచును ప్రభు ఒకదినమున నా సాక్ష్యం అనేకులకు మేలుకలుపు కలిగించునున గాక. ఆమేన్.

Photograph from page 220 of Testimonies of Light Shining for the Lord
పేజీ 220

సాక్ష్యం 32. అన్య కుటుంబంలో జన్మించాను. నా తల్లి సువార్త

విని క్రీస్తును నమ్మి విశ్వాసాన్ని బట్టి ఇంటి వారిని

రక్షించగా నాన్న పాస్టుగా పని చేసారు. వారి

గారాబంతో చెడు అలవాట్లకు బానిపసై చదువు మానేసి

్రతాగుడు చెడు ే్నేహాల వల్ల జైలుపాలయయాను. శివ

శంకర్ గారి ద్వారా రక్షించబడిన తరువాత జాన్ వెస్లీగా

మారి గొప్ప సాక్షిగా ఉంటా దేవుని సేవ చేస్తున్నాను.

బ్రదర్ జాన్వెస్లీ గారు

నల్లజెర్ల

ఫోను నం. 8008313820

కేరాఫ్ బ్రదర్ జోషి గారు 7989557742 యెహోవా కృపగలవాడు ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది గనుక

నిర్మాలము కాకున్నవారము. విలాప 3:22 ప్రభువు నామంలో అందరికి వందనాలు నా పేరు జాన్వెస్లీ మాది వెస్ట గోదావరి ప్రాంతంలో నల్లజెర్ల గ్రామం. నా కుటుంబం హిందువులం కాని మా తల్లి సువార్త విని క్రీస్తును నవ్మారు. ఆమె ప్రార్థనా శక్తి వలన మా కుటుంబాన్ని రక్షించింది. మేము ్రకమంగా చర్చికి వెళ�ివారము బాల్యంలో నేను సండేసాకలు పరిచర్యలో పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించేవాడిని. చదువులో చాలా చురుగాగ తెలివిగా ఉండేవాడిని. బాల్యంలో చాలా ్రశద్ధగా చదివేవాడిని. ఆటల్లో చదువులో ప్రథమంగా ఉండేవాడిని. పాస్టు గారికి ఇష్టవెైన భడడ్గా సంఘ పరిచర్యలో సహాయం చేస్తూ బభక్తితో జీవించేవాడిని. నేను 8వ తరగతి చదివే రోజుల్లో నాకు స్నేహితులు ఎకుకవయయారు. చదువు మానేసి అల్లరిగా తిరుగుట ఆరంభించాను. నేను చాలా గారాబంగా పెరిగాను. మద్యపానం అలవాట యింది.పాలిటైక్నిక�లో చేరాను కాలేజికి వెళ్ళకుండ అల్లరిగా తిరికగ వాడిని. వెుుదటి సంవత్సరం పెఫయిల్ అయయాను కొతత కాలేజిలో చేరాను చాలా ఫ్యాషనుగా ్రడససులు వేసేవాడిని. కాలేజి ఎదురుగా క్యాంటినులో చేరి మద్యపానం, సిగరట్లు బ్లాక� సిగరట్లు తాకగవాడిని. ఎదురెైనవారిని బాదిించే వాడిని. మా సవాంత }రు చేరాను. చాలా వ్యర్థంగా గడుపుచూ అవ్మాయిలతో పరిచయం పెంచుకున్నాను. ఫోనులో అవ్మాయిలతో వ్యర్థంగా మాట్లాడుచూ సివ్ము కార్డు మార్చివాడిని. సినిమాలు చూచేవాడిని. స్నేహితులలో ఒకరిని బైదిరించి అబద్దాలు చెప్పి అతని నాన్నగారికి మీ అబ్బాయి అప్పు చేసాడని చెప్పి 40 వేలు తీసుకొని ఆ డబ్బు పంచుకునేవారము. క్రికేట్ ఆడేవాడిని 2013లో నేను పెద్ద బోగిమంట పెటాటను. వేప పుల్ల కొరకు చెట్టు ఎకకగా బ్యాలైనసు లేక కింద పడి చేతులు కాళుి విరిగిపోయాయి. దేవునికి వ్యతిరకంగా చేసిన పనులకు ఈ శికష అని గ్రహించాను. కాని నా అలవాట్లను మార్చుకోలేదు ప్రార్థనకు వెళూతనే సినిమా వారి పుట్టినరోజులు ఖరచు పెట్టి వేడుకలు చేసేవాడిని. నాకు మంచి భోజనం మంచి బటటలు నా తల్లిదండ్రులు ఇచ్చేవారు. నా తపపులను బట్టి కాలేజిలో నన్ను డిబార్ చేసారు. 2013లో నా జీవితంలో చేదు అనుభవాలు కాళ్లు చేతులు విరిగినందున మా తల్లి నా అవసరాలన్ని తీరచుటకు చాలా దు:ఖకారణమయింది. నా చేతికి రాడ్పెట్టి కుట్లు వేసారు 50 రోజులు అమ్మ నాకు పరిచర్య చేసారు. నా చేతిలోరాడ్ ఉన్నా క్రిరకట్ ఆడేవాడిని. బైక� రా�లు చేసేవాడిని. నేను చర్చికి వచ్చే అవ్మాయితో మాట్లాడే వాడిని. నాకు చిన్న వయసు 18 సంవత్సరాల వయసు అవ్మాయితో పరిచయం ఉన్నందు వల్ల చాలా దెబ్బలు తిన్నాను. గొడవలు చేయగా పంచాయితి పెట్టి వాదించగా నా వల్ల మా అన్నను కొటాటరు. పోలిస్ సేటషనుకు తీసుకొని వెళాిరు. మా తండ్రి 1000 రూ ఇచ్చి నన్ను విడిపించారు. నాపై నాలుగు కేసులున్నాయి. అకకడ ఆపఫీసరు నన్ను అర్థం చేసుకున్నారు. కొందరు రాజకీయ వేతతలు నన్ను జైలు పాలు చేయదలిసేత బభగవాన్ దాస్ గారు నన్ను ప్శ్నంచి అన్యాయంగా నన్ను రపు కేసు, పప్రరగ్ననసు కేసు పెట్టి తాడేపల్లి జైలుకు తర్లించారు. నాన్న సంఘ కాపరిగా ఉండేవారు ఆయనకు చెడడ్పేరు తెచ్చే వాడిని. నన్ను జైలులో పో�సులకు వంట చేసే గదిలో పెటాటరు. మంచి ఆహారం పెట్టేవారు, అమ్మ నాకు బైబిలు ఇచ్చి పంింది. ఉదయాన్నే 4 గంటల సమయంలో బైబిలు చదివి ప్రార్థన చేసేవాడిని. నేను చాలా శుభ్ర�ంగా ఉండేవాడిని. అమ్మ నాన్న ద్వారా సబ్బులు తెచ్చి ఇచ్చేవారు. గిన్నెలు తోమాలి, కలుపు వెుకకలు తీయాలి. అందరితో ఆహ్లాదంగా మాట్లాడే వాడిని, బీడిలు లంచం పెట్టి నాకు ఇచ్చిన పనివారితో చేయించుకునేవాడిని. నాకు బైయిల్ రానేవారు నాన్న లాయర్ల సహాయము సంఘ ప్రార్థనల ద్వారా అందరూ ఆశ్చర్యపే రీతిగా 23 రోజుల్లో బైయిల్ వచ్చింది. చాలా దరా�గా ఇల్లు చేరాను. కాలేజికి వెళ్ళి పరీకషలు రాసాను. సిగరటు అలవాటు మానుకోలేదు నా అసలు పేరు శివ శంకర్ మా బాబాయి విజయవాడలో దేవుని సేవ చేసేవారు. 2014లో నేను వచ్చిన తరువాత నా కేసులన్నీ కొట్టేశారు అప్పుడు నేను వివాహం చేసుకున్నాను నాకు మంచి పేరు వచ్చింది. ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. నేను పొగరుతో అహాంకారంతో ఉండగా 2014లో మరొక ఘోర ప్రమాదం సంబభవించింది. నా స్థితిని బట్టి తల్లిదండ్రులు చాలా దు:ఖపడ్డారు. 2014లో నవంబరు7వ తేది పాల కేంద్దం వద్ద బైకును ఎవరో గుద్దారు కాలికి దెబ్బ తగిలింది తల పగిలింది, ఎవరా చేరచుకోలేదు పళుి అన్ని }డిపోయాయి. రక్తం ధారగా కార్సాగింది. విపరీతమైనబాధ ఏమ తినలేక పోయాను. మంచిగా అందంగా ఉన్నానని గరివాంచాను గతంలో చేతులు కాళుి విరిగినపుడు దేవుని దగ్గర పశ్చాత్తాప్ పడలేదు. మరొక సారి గొప్ప ప్రమాదంలో తీవ్రంగా గాయపడాను. అందం చూచుకొని గరవాపడినప్పుడు ప్రమాదం ద్వారా చాలా అందహీనంగా మారిపోయాను, చాలా ఏడా�ను. కొన్ని దినాలు ఏమ తినలేని స్థితిలో ఉండి కాళుి నడుము నొప్పితో బాధపడగా ఆసుప్రతిలో ఉండగా పశ్చాత్తాప్పడాను. రవి విన్సెంట్ గారు నన్ను దర్శించారు. మా నాన్న ఒక దైవసేవకుడు నా తల్లి ప్రార్థన మరియు అనేక సేవకులతో ప్రార్థన పఘలితంగా కరడుగట్టిన నాహాృదయం కరిగింది. తప్పిపోయిన కుమారుని వలై విల్రించాను. ప్రభువా నీకును నా తల్లిదండ్రులకు వ్యతిరకంగా పాపం చేసి బభయంకరవెైన దషుటనిగా జీవించి ఎందరినో బాధపెటాటను. ఈ విధంగా క్రీస్తు పాదాలు ఆ్రశయించాను. 2014, సంవత్సరంలో15 మా గ్రామంలో కంప్యూటరు కోర్సులో తరీప�దు పొంది ఉ ద్యోగిగా ఇతరులకు బోదిించే టీచరుగా 6 సంవత్సరాలు పని చేసి నేను నా రక్షణ సాక్ష్యం ప్రకటిస్తూ సువార్త సేవలో దైవజనులకు సహకారిగా ఉన్నాను. వీదిి ప్రసంగాలు చేయుటకు సిగ్గుపడలేదు ప్రతి వీదిిలో నిలబడి క్రీస్తే నిజవెైన దేవుడు రక్షకుడు బభయంకర పాపినైన నన్ను రక్షించాడని చెప్పాను. నేను ఆకర�నీయంగా ఉన్నానని కొందరు అవ్మాయిలు శోదిించేవారు. నేను శోధనలో పడకుండ జాగ్రతతపడేవాడిని. యువతీ యువకుల జీవితాలు జాగ్రతతగా గమనించి యువకులను క్రీస్తులోనికి తేవాలని ప్రయత్నిస్తున్నాను. 2021లో ఉద్యోగమునకు రిజైన్ చేసాను. క్రీస్తు కొరకు సేవ చేయాలన్న తపనతో ఉ ండేవాడిని. నా భార్య గర్బ�వతిగా ఉండగా 2021లో నాకు పరీకషలు చేయాలన్నారు. ఇద్దరికి పరీకషలు చేయగా నేను తాగుడుకు బానిపసైనందున నా లివరు బాగా చెడిపోయిందని డాకటర్లు తెలిపారు. నేను నా భార్య నా తల్లిదండ్రులు విపరీతంగా రోదించాము. 2021లో నా జీవితం ముగిసిందని తలంచాము రాజమండ్రికి వెళ్్లగా పఫిబ్రవరిలో రకత పరీకషలు చేసారు. నన్ను కషమంచు ప్రభువా నా లివర్ బాగు చేసేత నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. చిన్న ఉద్యోగం గాని వ్యాపారం గాని చేసి నీ కొరకే జీవిస్తాను నన్ను సవాస�పరచు అని నాకు ఒక అవకాశం ఇవవాండని సంసోనువలై గోజాడి ప్రార్థన చేసాను. కొన్ని రోజులు ప్రార్థన చేసి రిపోరుట తీసుకోవడానికి డాక్టును కలువగా ఆశ్చర్యపడి లివరు బాగయిందన్నారు, అందరం సంతోషంతో సంఘంలో సాక్ష్యం చెప్పాము. ఏజైన్సీ ప్రాంతాలలో వీధులలో మ్రదాసులో వివిధ ప్రాంతాలలో నా రక్షణ సాక్ష్యం వివరించి ఆనందించేవాడిని. ఆ రీతి 2022 నుండి 2023 వరకు చర్చిలో ప్రభువు కొరకు వాడబడాను. అందరిని సంఘానికి ఆహావానించేవాడిని. పాత జీవితమును బట్టి నా వల్ల సంఘం చెడిపోతందని అవ్మాయిలతో సంప్రదిస్తున్నాడని ఆధారం లేకుండ వంతులన్నీ నామీద వెాపారు. నా బంధువులంతా నాకు వ్యతిరకత చూపి చాలా నిందించారు. నా భార్య నన్ను నమ్మింది ఇద్దరము ఏడ్చిి ప్రార్థించేవారము. మాడు నెలలు ఒంటరిగా ప్రార్థించాను ప్రభువు చాలా ధైర్యం చెపపగా బహిరంగంగా సాక్షిగా నిలిచాను. సువార్త కొరకు వ్యాను కొని వీదిిలో వెైకుతో సండేసాకలు పిల్లలతో వెళ్ళి పాటలు పాడి సాక్ష్యం చెపూత సువార్త ప్రకటించుటకారంభించగా ్రకమంగా నన్ను నమ్మి గౌరవించుట కారంభించారు. నన్ను బాదిించినవారి మధ్య దేవుడు ఘనతను ఇచ్చారు. క్రీస్తు ప్రేమతో సాగిపోతున్నాను. నా సాక్ష్యం చదువరులకు దీవెనకరంగా ఉండును గాక దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్

↑ పైకి / Back to top