
సాక్ష్యం 27. హిందా సంప్రదాయాలు ఆచరించిన ఉన్నత
కుటుంబంలో జన్మించాను. గొప్ప విద్యావంతుడనైననా
అనారోగ్యం పాలయయాను, దేవుని స్మరించంగా నన్ను
సవాస�పరిచారు క్రీస్తును నమ్మకంగా సేవిస్తూ సాక్షిగా
జీవిస్తున్నాను. ఒక కుకకకు ట్రై�నింగు ఇస్తే అద్భ�త విశావాసం
చూపిస్తుంది. బైబిలు మనకు ఆ విధంగా తరీప�దు
నిస్తుంది. నన్ను ఆధ్యాత్మికతలోకి నడిపించి ప్రభావితం
చేసిన ఇద్దరు గురువులకు కృతజ్ఞతలు, రక్రైస్తవ్యం పట్ల ఆసర్తి
చూపించి ్రతితవాం గురించి తెలిపారు. నభల్ కురషీ గారు.
బ్రదర్ కృష్ణ వీర్ గారు
ఫోను నం. 7995188978
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. రోమా 8:28 ప్రభువు నామములో వందనములు. నా పేరు కృష్ణవీర్ యేసు పరిశుద్ధ నామంలో నా సాక్ష్యం వివరించాలని ఆశిస్తున్నాను. నేను పూజారీ కుటుంబంలో ఆచారాలతో బాల్యం గడిపాను. చాలా పూజలు చేసేవాడిని. విశావాన్ని శివం అంటాము. శక్తి లేకపోతే శవం కాగలము. అతి ప్రముఖ వ్యకుతలను కలిసికో గలిగాను. నాలో శాంతి సందేశాలన్నీ బాల్యం నుండి అలవాటు చేసారు. నా 32 వ సంవత్సరం 152 పుస్తకాలు రచించాను. ఇన్నీ ఆచారాలు గలిగిన కుటుంబం గురించి చెప్పాలంటే సమానతవాం పాటిస్తూ అందరు దేవుని భడడ్లమనే ఉదే�శ్యంతో ఏ భేదము లేకుండ కలిసి జీవించేవారు. బాల్యంలో తెలుగు మీడియంలో ఉన్నవారు ఇంగ్లీషు మీడియంలో చేర్చబడితే సవాతంత్ర భావాలతో అందరు ఉండేవారము. అనారోగ్య సమస్యలు అసన్నమగుట : నాకు నిమోనియా వ్యాదిి తీవ్రంగా సోకింది. ఆ్రిల్ ముకకలు నాన్న ఇచ్చారు. తినలేకపోయాను చాలా తీవ్రవెైన మందులు వాడినందన గ్యాస్ సమస్య అదిికవెైంది. ఏది మంగలేని స్థితికి చేరాను, 2018లో మంగలేని స్థితి 2022 ఏ్ర్రిల్ వరకు అన్నంపపపు మక్సిలో వేసుకొని వెుతతగా మంకగవాడిని. అస్థిపంజరంలా బలహీనంగా మారాను. శరీరంలో ఆమ్లాలన్నీ పని చేస్తూ బయుటకు రాసాగాయి, ఆ గ్యాస్ వల్ల }పిరి తితతుల మీద ఒత్తిడి పడగా }పిరి సరిగాగ అందేది కాదు, స్పాండిలైటిస్ నరాల బలహీనత ఆవరించింది. చాలా క్లిష్టపరిస్థితులైదురొకన్నాను. 2019లో మా నాన్నగారు గ్యాస్కు ఉపశమనం ఇవవాగలవారిని సందర్శించి సహాయము కోరారు. బభక్తి పరంగా గుడులు, పూజలు, హె�మాలు విపరీతంగా చేసాము. మత ధర్మాలు అన్ని ్రశద్ధగా పాటించాము. ఉపశమనం కొరకు హె�మయోపతి, అలోపతి, నయారోపతి అన్ని రకాలుగా వెైద్య ప్రయోగాలు చేసాము. 2015లో వివాహామయింది 2018లో నా భార్య నాకు సహాయం చేయుటకు ఇష్టపడక నన్ను వదిలి వెళ్ళిపోయింది. అపపట్లో నా చెల్లి అవెరకాలో పి.హెాచ్.డి చదువుతున్న రోజుల్లో నా పరిస్థితిని గమనించి నా దగ్గరకు వచ్చి సహాయం చేయుటకు సిద్ధపడింది. ఆమె అవధులు లేని ప్రేమ నన్ను ముగు�డిని చేసింది. నా ఆరోగ్యం కుదుట పడువరకు తిరిగి విదేశానికి వెళ్ళనని శపధం చేసింది. నా తల్లిదండ్రులు, నా చెల్లి నాకు ఆలంబనగా, }రటగా ఆదరించి నా కష్టములో సహాయపేవారు. వీరి ముగ్గురికీ నా జీవితకాలమంతా బుుణపడి ఉంటను. నన్ను మరణస్థితిలో నుండి దైవం మాత్రమే బ్రతికిస్తుందన్న నమ్మకం మగిలింది. ఏదో దైవిక శక్తి నన్ను పట్టుకొని మరణం చేరనీయలేదని నా నమ్మకం. అపపటి నుండి 2021లో కోవిడ్ సంక్ర్మంచింది. ఆ రోజుల్లో జీవితం మీద ఆశ పోయింది. ఆ రోజుల్లో జ్యోతిష్యున్ని నాన్న సంప్రదించగా ఏ మారుప రాలేదు. ్రదవాలు, పసమ సాలిడ్్సతో బ్రతికాను. నా చెల్లి అవెరకా నుండి వచ్చి ఇండియాలోనే ఆన్లైన్లో పి.హెాచ్డి. పూర్తి చేయదలిచింది. 2021 మే 11న కోవిడ్ వచ్చింది, నేను వ్యాదిి నిరోధక శక్తిని కోలోపయాను కోవిడ్ రెండవ విడతలో విద్యావంతులు, ధనవంతులు, వయసులో తేడా లేకుండా చాలా మంది మరణించారు. నాకు }పిరి అందేది కాదు గండె తీవ్రంగా స్పందించేది, ఆసుప్రతిలో చేరిన వారు ఆరోగ్యంగా డిశ్చాత్రి� అయినవారు లేరు, అందుకే ఆసుప్రతిలో చేర్చాలంటే మా తల్లి చాలా భయపడింది. ఆక్సిజన్ సిలిండరు కొన్నాము. నెభలైజర్ తెప్పించి నేను బ్రతికే ప్రయత్నాలు చేసారు. నేను లేవలేని స్థితిలో ఉన్నాను. నేను మరణించుట తపపదని నాకు తెలుస్తుంది. నాకు మా వారు ప్రేమించి చాలా సేవలు చేసారు. వారికి ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఈ లోకం విడిచే సమయం ఆసన్నవెైంది ఎందుకు నిరాశలో ఉన్నావని ముగ్గురు బాధపడ్డారు. మేమున్నాము అన్నారు, విపరీతమైన గాభరా వచ్చి ఆతృతతో ఉన్నపుడు కాపాడు దేవుడా అనుకుంటా నిద్దలో జారుకున్నాను. క్రీస్తుతో అనుబంధం ఆరంబభం : ఆ రోజు నిద్దలోకి జారిపోయాను అది కల అని చెపపలేను గాని దర్శినం కావచ్చు ఆ దర్శినమే నన్ను బ్రతికించింది. ఆ దర్శినం నా జీవితానికి దిశను నిర�శించింది. నేను ఒక కుకక రూపంలో ఉన్నాను నేను ముడుచుకొని ఉన్నాను నా వెైపుకు వెలుగు వచ్చింది. సాయంత్రం 4 గంటలయింది. క్రీస్తు రూపంలో వచ్చి నన్ను తాకి నిమరారు. లేచి నిలబడాను గాబరాగా ఉండలేదు. వారానికి 1 లేదా 2 సార్లు దర్శినం కనిపించేది, కుకకలకు ఆహారం ఇవవాడం ఇష్టపడాను. నాకు జీవితంపై ఆశ కలిగి ప్రార్థించుటకారంభించాను, అమ్మ అన్నం, పాలకూర పపపు చేసింది. మక్సిలో వేస్తుండగా నేను ఉన్నది ఉన్నట్లు తింటనని సవాతంత్రంగా మంగి తిన్నాను. నా జీవితంలో చాలా ప్రాముఖ్యవెైనది అలవాటు లేని భోజన స్థితి వల్ల గ్యాస్ సమస్య వచ్చింది. నేను చాలా ఆనందంతో వెుల్లగా భోజనం తినుటకు ఆరంభించాను. క్రీస్తు మాత్రమే నా సమస్యలో పరిషాకరమిచ్చి నన్ను బ్రతికించాడని తలంచి బైబిలు చదువుట ప్రార్థించుటకారంభించి ఆధ్యాత్మికతలో ఎదిగి నీటి బాప్తిస్మ్రంై సిద్ధపడాను. అమ్మ నాన్న సోదరికీ నాకు జరిగిన దర్శినం నా ఆలోచనలలో దేవుడా నా ్రశమను చూడు అని ప్రార్థించగా క్రీస్తు వెలుగు చూచాను. నన్ను సవాస�పరిచింది క్రీస్తేనని నమ్మాను. నేను ఆహారం మంగినందున నాన్నకు అవగాహన కలిగి నీవు నమ్మిన దేవుని సేవించుకో నీవు ఆయన సేవ కొరకు ఏరపరచుకున్నారని తలసతున్నానని మనసాప�ర్తిగా నా విశ్వాసాన్ని సమ్మతించారు. నాకు తెలిసిన దైవసేవకుని సంప్రదించి 2022లో నీటి బాప్తిస్మం గురించి బైబిలులో పూర్తి అవగాహన పొందాక క్రీస్తు విశ్వాసిగా మారి పేరు మార్చుకుందామని తలంచాను చాలా మంది నాకు వ్యతిరకులయయారు. నా సమీపంలో హిందా సంప్రదాయంలోనే ఉండేవారు. పేరు పొందిన పరమహాంస గారు క్రీస్తు గురించి చెపపగలరు ఆయన ఆదరా�లు నమ్మిన వారెందరో ఉన్నారు. ఇండియాలో హిందా గురువులు క్రీస్తు ఆదర్శిములు అంగీకరించినవార. హిందా, ముస్లిం, రక్రైస్తవ్యం వీటిలో మనకు సామాన్యమైన అంశాలు దాగి ఉ న్నాయని నమ్మాను. ఒక హిందా బభకుతడు నన్ను కలిసారు మన మతానికి మచ్చి తేరాదు అన్నాడు, పరబ్రహ్మాను నవ్ముతాను కాక క్రీస్తు శక్తిని కూడ నవ్ముతాను అన్నాను. మీరు చెప్పినట్లు పూజలు చేస్తాను అన్ని ఆచరించగలను తపపు మారగంలో ఉన్నానని వారంతా భ్రవులో ఉన్నారు. హిందా గురువుల ఆదేశాలనుసారం అన్ని ఆచారాలు ఒక సంవత్సరం వరకు చేస్తానని నిబంధన చేసుకున్నాను. ఈ నిరణయం సరెైనదో కాదో గాని నన్ను సవాలు చేసిన వారికి నీవే శక్తిగల దేవుడవని నిరూపించుకోవాలని వేడు కున్నాను. నాకు బాప్తిస్మమచ్చిన దైవజనుడు కాసత నిరుత్సాహాపడ్డాడు అయినా నా నిరణయం జరిగిపోయింది. గాగుల్లో నేను ప్రముఖులందరినీ కలిసాను �మాలు అన్నీ యాటయాబులో కనిపిస్తాయి. కరెకుటగా 2023 డిపసంబర్ 23 తేది నాకు దర్శినం వచ్చింది క్రీస్తు దర్శనమిచ్చి నన్ను నడిపించుట లో ఆనందించేవాడిని. క్రీస్తు ప్రభువు నాతో నడసతున్నట్లు, నాతో మాట్లాడు తన్నట్లు కనిపించేది. దర్శినంలో నేను శునక రూపంలో కనబడేవాడిని. అది డిపసంబరు నెలలో అమ్మవారు కనిపించారు. 7 కుకకలు ఒక ర్ధాన్ని తోలుతన్నట్లు కనిపించాయి. క్రీస్తు దర్శినంలో రాలేదు ఇది ఏమ సంకేతమని ఆలోచించాను. 2024 పఫిబ్రవరి వరకు ఆ దర్శినం నన్ను వెంటాడింది. ఆ తరువాత యేసు ప్రభువు దర్శినం రాలేదు. ఆ తరువాత ఏ్ర్రిల్ 7వ తేది అమ్మవారు మర్లా కనిపించారు. ర్థం ఖా�గా ఉంది దానిలో క్రీస్తు ప్రభువు కనిపించారు. నేనొక సాచన కోరాను అది కనిపించింది. చాలా ఆనందంతో తేలియాడాను. మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయగలము. విశ్వాసులముగా మనకున్న ఆదిిక్యత ఏదనగా పరిశుద్ధాత్మ ఉనికి ఉంటుంది, ఆ శక్తితో ఎన్నో అద్భ�తాలు చేయ గలము. దేవునితో అనసంధానవెైన రక్రైస్తవ పెంపకం అవసరం. నైతిక విలువలు వారిలో ఇమడిపొయేలా బోదిించాలి. తల్లిదండ్రులు పిల్లలను నిర్లకష్యంగా వదిలేస్తున్నారు. నేను ధనవంతుైన అంబాని అవావాలనుకుంటే ఆయన ఆనందంగా ఉన్నాడా? }రికి చివరగా ఉన్న గుడిపసలో ముస్లావెు సంతృప్తితో చాలా ఆనందంగా జీవించుట చూడగలము. ఆమెకు ఇంట్లో కరెంటు లేదు, వసతులేమ లేవు జీవితంలో అవసరాలు లేకపోవచ్చు ఆధ్యాత్మిక సంపదలో �శవార్యముంది. ఈ సామాన్యమైన తేడాను గమనించాను. దేవునితో మనం అన్యోన్య సహావాసం కలిగిఉంటే ఆనందాన్ని అనుబభవించగలము. దేవునితో అనసంధానం కావాలి తండ్రియె�న దేవుడు అందరినీ ప్రేమించే గొప్ప మహారాజు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ్రేేమించాడు. ఆయన తనకుమారుని మనకిచ్చారు. ఆ క్రీస్తు త్యాగానికి గురతు ఏమనిపషైనా మరొక మనిష్రిై త్యాగం చేయలేడు క్రీస్తు మన కొరకు రక్తం కార్చి సిలువలో ప్రాణం పెటాటరు. మనలను సృష్టించి పోషించి నడిపించి చివరకు ఆయనలో �క్యం చేసుకోవాలన్న వాంచితో ్రేేమిస్తున్నారు. పరిశుద్ధాత్మ తండ్రి జా�నానికి ప్రతి రూపము క్రీస్తు ప్రభువు మనకొరకు చేసిన త్యాగము వరణనాతీతము. మానవులలో దాగిన ఈర�్య, అసాయు, ద్వేషము, పగతో నిండి ఉంటున్నారు. మనలను దిశా నిర్దశంతో దేవుడు నడిపిస్తున్నారు ్రతితవాంలో మాడు అనుభవాలు తండ్రిలో ప్రేమ, కుమారునిలో త్యాగము, పరిశుద్ధాత్మలో జా�నము నేను గ్రహించగలిగాను. నన్ను చాలా మంది ప్శ్నస్తూ ఉంటారు, మీరెవరు అనగా నేను బ్రాహ్మాణుడను అని చెపపగలను. బ్రహ్మాకు చేరువయేయ మారగం నాకు తెలసు తల బ్రాహ్మాణులను సాచిస్తుంది, బభుజాలు కష్రతియులు, వైశ్యులు నడుము, పాదములు శ్రూదులు శరీర భాగాలుగా వ్రాయబడ్డాయి అన్ని అవయవాలు కలసి వాడబడితేనే బ్రతకుతాము. అలాకగ �క్యతతో జీవిస్తూ దేవునిని గౌరవించాలి. అన్ని మతాలు కలిసి కేందీక్ర్రించబడిన మాలస్థానం క్రీస్తు. పఫిలిప్పిన్్స, భ్రటన్, వెక్సికో ఇవన్నీ రక్రైస్తవ ప్రాంతాలే వాళ్ళ సంసృతిలో క్రీస్తును సేవిస్తున్నారు. నేను ఒక భారతీయుడని చెప్పుకొనుచూ ఒక రక్రైస్తవ విశ్వాసిని అని చెపపగలను. 2024లో నేను క్రీస్తును ప్రకటించడానికి సవాతంత్ర్యం పొందాను, నేను 34 సంవత్సరాల వయసులో ఉన్నాను. నా జీవితంలో సువార్త ప్రకటించాలి క్రీస్తు కొరకు ఏదో చేయాలన్న తపన ఎదురెైంది. పకకవారంతా బాగుండాలనే ఆశ కలుగుతుంది. గాందీిగారు బైబిలు నుండి సాపర్తి పొందారు రక్రైస్తవ దేశాలన్నీ ప్రగతిపథంలో సాగిపోతున్నాయంటే సేవా దృకపధంతో ఉన్నాయనవచ్చు. నాకే కావాలి నాకే రావాలి అనుకోవద్దు రక్రైస్తవ దేశాల వారు క్రీస్తు సాకుతలు పాటించేవారిగా సాక్షులుగా జీవిస్తారు. ప్రతి ఒక్కరు బైబిలు ఆధారంగా జీవిస్తారు. పరిశుద్ధాత్మతో పాటు క్రీస్తు చూపిన మారగంలో వారు నడసతున్నారు. అభివృది�లో ఉన్నారు. మన భార్త దేశంలో గొప్ప సంపద సంసృకతి ఉంది సావార్థం, మాడినమ్మకాలు, మోసాలు ఎకుకవయయాయి. పూజలు, �మాల కొరకు లకషల రూపాయలు ఖరచు చేస్తున్నారు. వేదాలు సంసృకతంలో అందరు నేరచుకోగలరా? కాని బైబిలు గ్రంథం సామానయడు చదవడానికి తెలుగులోకి అందుబాటులోకి ప్రభువు అనుగ్రహామచ్చారు. క్రీస్తు ప్రపంచంలో నడిబుడడులో పుటాటరు. ఎవరికో డబ్బులిచ్చి పూజలు చేయిసేత శూన్యమని నవ్మాను నా వీరుడు యోధుడు క్రీస్తు వీరుడను కుకకను నేనని అర్థమయింది. నేను ఎన్నో ప్రాంతాలు తిరిగాను. పసమనార్లు జరిపాను. నేను క్రీస్తు కుకకను కుకక విశావాసానికి మారుపేరు భపసకట్టు వెసేత విశావాసంతో మన దగ్గర ఉంటుంది. క్రీస్తు మనలను ప్రేమించి రక్షించగా మనం ఆయనకు కుకక అవవాలేమా? ప్రేమ విశావాసం కుకకలోనే చూడగలము. దేవుడు మనకు జీవితమే ఇచ్చారు. ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలో ఆలోచించాలి. సాతాను గుణాలు కనిపిసేత గరి�స్తాను క్రీస్తుకు కుకకగా ఉంటను. అధర్మం కనిపిసేత గరి�స్తాను. వినయం విధేయత కలిగి జీవించాలి అధర్మాన్ని ఖండించి విసరి�ంచాలి అని నా నమ్మకం. క్రీస్తు పుట్టిన స�లం ప్రపంచ ప్రాంతాలకు అను సంధాన స�లం. ఎన్నో డిప్లోమాలు చేసాను, వెరుయపైన పసమనార్లు చేసాను. 175 పుస్తకాలు రచించాను రచయితగా అవార్డులు పొందినా అనుబభవించలేని చక్కని శాంతి ఆనందం క్రీస్తును ప్రార్థించుటలో పొందాను. 10 వేల సొమ్ము బహ�మతిగా వచ్చినా ఆ ఆనందం రాదు దేవుడిచ్చే అనందం అంతులేనిది, అనిర్వాచనీయవెైనది, మాటలకందనిది. అది పరిశుద్ధాత్మతో నింపబడితే లభిస్తుంది. ఒక దేశానికి ప్రధాన మంత్రి అయినా ఆ సంతోషం రాదు. ఒక విమానం పొందినా ఆ ఆనందం రాదు. పేద స్థితిలో అనుకూలతలు లేని రక్రైస్తవులు చాలా ఆనందంగా ఉండగలరు వారిలో క్రీస్తు ఉన్నాడు. నా పేరుకు అర్థం క్రీస్తు నా వీరుడు నా జీవితంలో గతంలో పెద్దగా ఏది మగలకుండ కష్టం వచ్చి సత్యాన్ని నాకు తెలియచేసారు. అమాల్యవెైన జీవిత సత్యాలు, అసలైన గుణ పార�ాలు మనవెదురొకనే దెబ్బలు ఎన్ని సార్లయినా లేపగలిగిన కృపను గురించి తెలసుకొనుటయే దేవుని ప్రేమ అపారవెైన కృప అని నా నమ్మకం. ఒక సంస�లో సీనియర్ ఫాక�టగా ఉన్నాను. ఆం్రధా యానివర్సిటీలో పని చేస్తున్నాను నేను చేసే ఉద్యోగ ధర్మం క్రీస్తు సువార్తను వేళ్వించి �డర్షిప్ సికల్్స, కమయానికేషన్ సికల్్స ఈ మాడింటిని పరిశుద్ద గ్రంథం మనకిస్తుంది. వ్యక్తితవా వికాసం, నాయకతవా లకషణాలు పరసపరం జా�న సముపార�న అందించుట ఇవన్నీ చేయగలిగిన భాగ్యంగా తలస్తాను. నేను ఇంగ్లీషు భాష అనరగళ్ంగా మాట్లాడగలను. కారణం బైబిలు ఇంగ్లీషు భాషలో చదువుట వల్ల చక్కని ఉచ్చారణ, పదముల కూరుప నేరచుకున్నాను. ఆదరణ అభిమానం పొందగలుగు చున్నాను. తెలుగు భాష మనతోనే ఉంటుంది. అది మన మాతృభాష కద, మన దేశ సంసృకతి ఒక అవెరకా వ్యక్తికి వ్యకపరచాలంటే ఇంగ్లీష్ భాష ఆధారం కాగలదు. అన్ని భాషలలో ట్రై�నింగు ఇస్తాను, యేసు నామంలో అనుభవాలు పంచుకొనుట వాక్యాలు ఇతరులతో పంచుకోవాలని నిరణయించుకున్నాను. నా జీవితం క్రీస్తుకు అంకితం చేస్తున్నాను. తండ్రియె�న దేవుని యెకకయు కుమారుడైన క్రీస్తు యెకకయు పరిశుద్ధాత్మ తోడు అందరికీ తోడైయుండును గాక. ఆమేన్.

సాక్ష్యం 28. బాల్యంలో తల్లిదండ్రులిద్దరు ఆర్థిక స్థితి సరిలేక
ఆత్మహాత్యకు పాలపడ్డారు. బంధువులు దారమయయారు.
రెైలేవాసేటషనులో గడిపిన సమయంలో పో�సులు రక్రైస్తవ
సంస�లో అనాధల ఆ్రశమంలో చేర్చారు. ఎంతో ప్రేమతో
విద్యనందిస్తూ ప్రేమ నేర్పించారు. అవెరకా చేరి మాస్ట్్స
చదివే భాగ్యమచ్చారు.
బ్రదర్ కుమార్ గారు
ఫోను : 646-630-2033
అవెరకా
యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తన 23:1 ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు కుమార్ నేను హిందా కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు పేద స్థితిలో ఉండేవారని నా బాల్యం 3 సంవత్సరాల వయసులో నేను నా చెల్లి అనాధలుగా ఉండి చాలా కి�షట పరిస్థితులను ఎదురొకన్నాము. వారిద్దరూ ఆర్థికంగా బాధపడలేక ఆత్మహాత్య చేసుకున్నారు. మేమద్దరము నేను చెల్లి రోడున పడ్డాము. కొన్ని రోజులు రెైలేవా సేటషనులో అడుకొకనుచూ గడిపాము. మమ్ములను పో�సువారు గమనించి జైలు పాలు చేయదలచి ఎవరో సలహా మేరకు అనాధ ఆ్రశమంలో చేర్పించారు. అది సవాచ్చ�ంద సేవ చేయు రక్రైస్తవ సంస�. అదే స�లములో ఉన్నత విద్య పూర్తి చేసి క్రీస్తు బోధలు విని రక్రైస్తవ విశావాసంలో ఎదుగుచూ నీటిలో బాప్తిస్మం తీసుకున్నాను. చెరిష్ ఫ�ండేషన్ అనే పేరు గల సంస�లో అదిికారిని డాడ� అని అదిినేతను మమ్మీ అని పిలుస్తాము. వారు క్రీస్తు ప్రేమలో పెంచారు. మాతో పాటు 50 మంది పిల్లలతో దైవధ్యానంతో గడిపాను. హెైాదరాబాదులో మంచి విద్యా సంస�లో ఇంగ్లీషు నేర్పించే వాతావరణం నాకు దేవుడే సమకూర్చారు. దేవునిని స్తుతించి ఆరాదిించే వారము. బాల్యం నుండి ఆ సంస� ద్వారా మంచి ఆహారం, బటటలు, విద్యాదానము నిలువ నీడ మంచి నిద్ద పొందాము. నా జీవితంలో మరుపు రాని గొప్ప ప్రేమ గల వ్యక్తి శ్రీ డేవిడ్ సుబ్రమణ్యం గారిని డాడ� అని పిలుస్తాను వారు చాలా దయ గలవారు. వారు మా సంస�లో ప్రతి వ్యక్తిని ప్రేమతో ్రశద్ధతో కనిపెట్టి పెంచయారు. మాకు మంచి ఆహారం, విద్య అందించుచున్నారు నైతిక విలువలతో మంచి లకషణాలు అలవరచుకొను భాగ్యం పొందుకు న్నాము. అన్నింటిని మంచి క్రీస్తును గార్చిన అవగాహనతో బైబిలు వాక్యం, మంచి పాటలు సంగీతము ఆరాధన చేయుట అలవరచుకున్నాము. క్రీస్తును సవాంత రక్షకునిగా సీవాకరించి 2011లో నీటి బాప్తిస్మం అనుభవాన్ని పొందాను. నేను కామర్్సలో డి^్ర పూర్తి చేసాను. మారెకట్ సర్్చి అనలిస్టగా 3 సంవత్సరాలు ఉ ద్యోగం చేసాను. మా నిత్య అవసరాల కొరకు దేవునిని ప్రార్థించి పొందాలని మా సంస�వారు మాకు నేర్పించారు. నేను చదివిన మంచి సాకలు కాలేజిలో తోటివారంతా ఉన్నత చదువుల్రై అవెరకా వెళుిట గమనించిన నాలో అవెరకాలో చదవాలన్న ఆశ కలిగింది. చాలా ప్రార్థన చేసేవాడిని. మా ఫ�ండరు గారిని డాడ�ని అడిగాను మన వద్ద 54 మందిని అవెరకా ఎలా పంపగలను అసాధ్యం అన్నారు. నాకు దేవునిపై అచంచల విశ్వాసముండేది. పట్టుదలతో ప్రార్థించి చాలా ధైర్యంగా అవెరకాలోని పసయింట్్రఫాన్సిస్ కాలేజిలో మాస్ట్్స చదువుటకు దరఖాస్తు పెటాటను. భజినెస్ వెునేజ్వెంటు కోర్సులో ఆశ్చర్యంగా సీటు పొందాను అది కేవలం నేను నమ్మిన నా రక్షకుని కరుణా కటక్షముగా తలంచి స్తుతించాను ఇంత వరకు నాకు సహాయపడిన నా దేవునికి నన్ను ఆదుకొన్న వారికి ఎంతో కృతజ్ఞత భావంతో స్తుతిస్తున్నాను. నేను ఎన్నికలేని స్థితిలో నుండి గొప్ప దేశం అవెరకా చేరి చదివే ధన్యత్రై కృతజ్ఞతతో దేవున్ని కీర్తిస్తాను. క్రీస్తు రక్తంలో కడుగబడిన బభకుతలు నాకు అండగా నిలిచి ప్రేమతో ఆదరించారు. చర్చి సహావాసం లభించింది. నన్ను ఆహావానించి నేను అవెరకా చేరగానే నాకు కావాల్సిన ఆహారం, బటటలు, నివాసం కలిపంచారు. దేవుని గురించి ఆధ్యాత్మిక బోధ లభించింది. బభక్తితో నా అవెరకా యాత కొనసాగిస్తున్నాను. నాకు వెుుదటగా సహాయపడిన పాస్టుగారు డా]్లన్ బ్నెాడో గారు నన్ను ఆహావానించి మంచి వాక్యం, ప్రార్థన సహావాసంలో నడిపించినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. పాస్టర్ పాల్ గారు సహకరించి సహాయపడి విశ్వాసులను పరిచయం చేసారు. నాకు మంచి వస్త్రములు ఇచ్చి వంట చేసుకొనుటకు వసతువులు రరైస్ కుక్కర్ కొన్నారు. ఆరాధనలో ్రడమసు వాయించే అవకాశమచ్చారు. నేను ఆనందంగా దేవుని స్తుతించే భాగ్యమచ్చారు. నేను విద్యావంతునిగా గడిపిన సంస� 20 సంవత్సరాల అనుభవం గలది. ఆరోగ్యం యువతుల విదా�ర�న ప్రతి విద్యార్థి వ్యక్తితవా వికాసం దైవ బభక్తిలో పెంచుతా మంచిగా కృషి చేస్తున్నారు. నేడు ఆ సంస�లో 50 మంది సరభయలున్నారు. అందరా తల్లిదండ్రులు లేని అనాధలు నన్ను నా చెల్లిని అసహాయ స్థితిలో నుండి దేవుని దృష్టి మాపై సంచారం చేస్తూ వెదకి రక్షించి క్రీస్తును ప్రేమించే వారి చేతులలో పెట్టి మాకు లోటు లేని జీవితమచ్చిన ప్రభువునకే స్తుతి మహిమ కలుగును గాక. మా కొరకు మా సంస� కొరకు ప్రార్థించండి. ఆమేన్.

సాక్ష్యం 29. బాల్యంలో అనారోగ్యంగా ఉండగా నా తల్లి క్రీస్తును
నమ్మి నా జీవితం ప్రభువు సేవకు సమర్పించింది. చాలా
పేరికం అనుబభవించాము. 10వ తరగతి తరువాత నేను
క్రీస్తు ప్రేమను రుచి చూడగా క్రీస్తు పరిచర్య చేయాలని
బైబిలు కోర్సులో చేరాను. విలువైన పాటను రాసి
ప్రశంసలు పొంది నేడు సేవలో ఉన్నాను.
బ్రదర్ పాల్ రాజ్ గారు
రచయిత, సేవకులు
అడవి నెకకల, తారుప గోదావరి
ఫోను నం. 9441060776
కేరాఫ్ బ్రదర్ నెహ్ర�గారు ల్యాంపుమనిష్రీట 934628210 యెహె�వాను ఆ్రశయించవారు ధనయడు. సావెు 16:20 నేను రచించిన పాటను విజయవాడలో కృపానిదిి సంఘము నిర్వాహించు పఫిలిపపు జేకబ్గారు ్రశావ్యంగా పాడగా 60 లకషల మంది విన్నారని చ్రిత్ర ఉంది. ఆత్మ నడిపింపు ఉందని నమ్మిన నెహ్ర�గారు నా గ్రామం వచ్చి ఇంంటరువా ద్వారా సేకరించిన ఈ సాక్ష్యం సాక్షి దీపాలు అనే పేరున గురితంపుకు రాగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు పాల్ రాజ్ మాది తారుప గోదావరి జిల్లా గంగవరం మండలం బససు స�కర్యం లేని పల్లెటూరులో జీవించాను. చాలా పేరికంలో జన్మించాను. హిందా కుటుంబంలో జీవించాను. ముందుగా మా తల్లి దైవసేవకుల ద్వారా క్రీస్తును నమ్మింది. ఆమె ద్వారా మేమంతా రక్షణ పొందాము. నేను టీచరుగా చదవాలని ఆశించేవాడిని. నేను తల్లిదండ్రులతో పాటు బాల్యంలో కూలి పని చేసాను. 10వ తరగతి చదివే రోజుల్లో మా }రిలో పెద్ద రెైతు నేను పనిలో చేరాలని ప్రోత్సహించారు. హె�టలు పనిలో పెటాటరు. ఒకసారి జవారం వచ్చి ప్రమాదంగా మారింది. ఆ ప్రాంతంలో దైవ సేవకులు కరప్రతాలు పంచి ప్రార్థించేవారు. వారిలో ఒక వృద్ధ స్రీత అన్య భాషలు మాట్లాడి ప్రవచనాత్మకంగా సేవకు దేవుడు ప్రతిష్టించారన్నది. నేను బాల్యంలో పోలియోతో బాధపడగా మరణిస్తానన్న సమయంలో మా తల్లి నన్ను సేవకొరకు సమర్పించింది. నేను బ్రతికితే సేవకు ఇస్తానన్నది సేవకురాలి ప్రవచనం ద్వారా దేవుడు బ్రతికించారు హె�టలు పనిలో వెలుగుగా నాకు ప్రసన్నత ఆవరించగా సేవ చేయదలిచాను నా చిన్నపుడు సేవకు సమర్పించుకొన్నది నాకు గురతుకు చేసేది. నాకు సేవకునిగా ఇష్టం ఉండేది కాదు. నాకు 10వ తరగతిలో జవారం తగిగపోగానే దేవుని మహిమ వెలుగుగా వచ్చి సవాసతత లభించిన అనుభవంలో నాకు నేను దేవుని సేవ చేయుటకు తీరా�నం చేసుకున్నాను. మా పకక }రిలో డానియేలు గారు మన్నా చర్చిని నడిపించేవారు. కాపరిగా ఉండేవారు మా తల్లి ఆ సంఘానికి ఆరాధనకు వెళ�్లది, నాకు ఇష్టమయితే నన్ను బైబిలు ట్రయినింగుకు పంపుతానన్నారు. 1994లో మన్నా బైబిలు కాలేజిలో చేరాను. దేవాసు అయ్యగారు నిర్వాహాణలో ట్రయినింగు పూర్తి చేసుకున్నాను. బాల్యం నుండి పాటల పట్ల ఆసర్తి ఉండేది. ్రశద్దగా పాటలు నేరచుకొని పాడేవాడిని. తరువాత విలువైన పాట రాయగలిగాను. నేను ట్రయినింగులో చురుగాగ పాలుగన్నాను స్నేహితులు నన్ను బాగా పాడాలని చాలా ప్రోత్సహించారు. యాత్ మీటింగులో పాట పాడగా అందరు నన్ను అభినందించారు. దేవాసుగారు తనతో తీసురకళ్ళి పాటలు పాడించుకున్నారు నా దారపు బంధువు ఒకరితో జీలకరగ్రాడెంలో పరిచర్య కొంతకాలము చేసాను. 1997లో బైబిలు ఎకుకవగా నేరచుకోదలచి హెైాదరాబాదు చేరాను. వెుుదట నేను రాసిన పాట ప్రజాదరణ పొందింది. తరువాత కొన్ని మంచి పాటలు రాసాను. నాకు దర్శినాలు ప్రభువిచ్చారు. వెుుదటి పాట ఎవరికోసమో ఈ త్యాగము అనే పాట ఆనంద్ తలారిగారు విశ్వాసి నా పాట గురించి ఈ విధంగా తెలిపారు. తెలుగు రక్రైస్తవుల పాటలలో ఒక మంచి పాటను పోస్టు చేసాను మరసటి రోజు ఒక దైవజనుడు నేనే రాసానన్నారు. గండె భారంతో ఉన్నవారికి విశ్రాంతినిచ్చే పాటలు మనమధ్యకు రావాలని కోరుచూ అభినందించారు. ఆ పాట పేరు గండె నిండా కన్నీరు హాల్లేలాయా, హాల్లేలాయా గండెనిండా యేసు ఉంటే కన్నీర ముత్యాలు గండె గుడిలో యేసు ఉంటే దు:ఖమయినా సంతోషమే గండె నిండా నీవే యేసు నీవే హెైాదరాబాదు బైబిలు కాలేజిలో ఉండగా 550మంది విద్యారు�లం ఉండేవా రము. 33 ఎకరాల స�లంలో అన్ని రాష్రాటల నుండి విద్యారు�లు వచ్చేవారు. య�వనసు�లు విభిన్న సాకష్యాలు తెలిేపవారు. ఒక అబ్బాయి వివాహం కుదిరాక వచ్చాడు. బోధన్ నండి వచ్చాడు, ఏడసతూ మాలన కూర్చొిని బాధపేవాడు పాటలు పాడుచూ బాధలు మర్చిపోవాలని తలంచి పాడుకునేవారు. దేవునికి దారమవవాకుండ దేవుని కొరకు తపనతో జీవించాలని నిరణయించు కోవాలని తలంచాము. మలకీగారు నాకు అధ్యాపకుడి గా ఉండిననా తరువాత స్నేహితులయయారు. నా పాటలో వెుుదటి మాటలు పాడుచుండగా ఆయన విని 500 మంది కలిసి ఒకేసారి పాట పాడాము. ఆ పాట చాలా ప్రజాదరణ పొందింది. ఇతర రాష్రాటల నుండి ఆత్మీయ యాతకు వచ్చిన వారు పాటను రికార్డు చేసుకొని వెళ�ివారు. ఆ పాట విభిన్న భాషలలోకి మారి అనేకుల ప్రశంసల నందుకున్నది. చిన్న పిల్లలు నేరచుకొని ఆ పాట పాడుట నారకంతో ఆనందం కలిగింది. 2017వ సంవత్సరంలో జేకబ్ గారిని మీటింగులకు ఆహావానించాము. ఆ పాట ఆయన దృష్టికి వచ్చింది. ఆ రోజుల్లో పాల్ సుధాకర్ గారి కుమారుడు ప్రమాదంలో అకస్మాతుతగా మరణించాడు. జ్ఞాపకార్థంగా ఆ బాబుకు సంబందిించిన వివరాలన్నీ సేకరించి గండె నిండా పాటతో చాలా ఆహ్లాదకరవెైన వాతావరణం అందరికీ చాలా ఉతేతజాన్ని కలిగించింది. విద్యారు�ల మీటింగులో 300 మందిమ చేరాము. యాటయాబులో చేరగా పఫిలిపపుగారి పాట విన్నాను. బ్లెస్సీగారు కూడ పాడారు. లకషల మంది చూచేవారు. రంగాచార్యలు గారు నా పాటలు ఇష్టపేవారు. వేర వారు నేనే రాసాను అన్న మాట వచ్చింది. చాలా మంది అభిమానించగా ప్రజాదరణ పొందింది. సతీష్ పాస్టుగారు నా గురించి వివరాలు కనుకొకని ప్రశంసించారు. పాట పాడిన పఫిలిపపుగారు సంతోషించారు. ఆగషుట 15న రికార్డు రి�జు చేసారు. క్రిష్టపఘర్ గారు సంగీతం సమకూర్చారు అభినందించారు నేను 2009లో ఈ గ్రామంలో పని చేసాను. 20 మంది మాత్రమే చర్చికి వచ్చేవారు. ఏలారులో ఎభనేజరు శాస్రీత గారి వద్ద సహాయపడాను. పలానా }రిలో పాస్టు పని ఖా�గా ఉందని నన్ను ఆహావానించారు. 6 నెలలు పని చేసారు. బాపీతస్మం ట్యాంకు కటాటము, మునిగిన తొటైటలో పాపాలు నిలిచిపోతాయి అన్న అపవాదు మగిలింది. పార నదిలో బాపీతస్మం కావాలన్నారు. 7 మంది సిద్ధపడి ఆగిపోయారు. నేను బాప్తిస్మం ఇచ్చే విధానం గురించి పుస్తకాలు తరచి చూచాను. వాక్యం చెప్పుటకు ప్రార్థించడానికి ఆశించి బాప్తిస్మం గురించి వివరించాను. ఎవరికీ బాప్తిస్మం కావాలని అడుగగా 23 మంది సిద్ధపడ్డారు. ఇపపటి వరకు 300 మందికి బాప్తిస్మాలు ఇప్పించాను. మాకొక మందిరము కావాలని ఆశించాము. ఆరాధన జరపడానికి నిర్మాణం జరుగుతున్నది. అనేక ప్రాంతాలలో సేవ చేయుటకు పిలసతునే ఉంటారు. ప్రభువు సేవలో గడుపుటకు వాక్య పరిచర్యకు దేవుడే ప్రోత్సాహాపరుస్తున్నారు. మరుగున పడిన కీర్తనలు రాసిన వారిని వెలికి తీసి బయట ప్రపంచానికి పరిచయం చేసి దేవుని మహిమపరచు పరిచర్య చేస్తున్న నెహ్ర� గారిని అభినందించి కతజ్ఞత తెలిపాను. ఈ పాట ద్వారా తెలుగు ప్రజలు మాత్రమే గాక ఇతర భాషలలో తరు�మా చేయబడి గుండెల నిండ యేసు ప్రేమను నింపుకొని శక్తి గల యేసు నామమును మహిమపరచు భాగ్యమచ్చిన క్రీస్తుకే సదా మహిమ కలుగును గాక. ఆమేన్.

సాక్ష్యం 30. బీహారు పండితుల వంశంలో జన్మించాను. ఉ
ద్యోగం కోసం విశాఖపట్నం చేరి తెలుగు అవ్మాయిని
వివాహం చేసుకున్నాను. ఆమె హిందువుగా జన్మించి
బంధువుల ద్వారా క్రీస్తును నమ్మింది. ఆమె విశావాస
ప్రార్థనల పఘలితంగా నేను క్రీస్తునునమ్మాను. మేము
సంపూరణ సేవలో ఉన్నాము.
బ్రదర్ అజిత్ కుమార్ గారు
బీహార్ పండితుడు
కేరాఫ్ బ్రదర్ జోషి గారు 7989557742
బూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు అపో 1:8 సరవాశక్తి మంతుైన దేవాదిి దేవుని నామములో మీకు వందనాలు. నా పేరు అజిత్ కుమార్ నేను హిందా పండితుల కుటుంబంలో జన్మించాను. మేము జకాండ్ ప్రాంతీయులము జోషి బ్రదర్ గారి ద్వారా నా సాక్ష్యం తెలియచేస్తున్నాను మత ప్రచారం నా ధ్యేయం కాదు. బాల్యం నుండి దేవుని పట్ల విశావాసంతో ఉండేవాడిని. నా తల్లిదండ్రులు పూజించిన దేవుళ్ళను పూజిస్తూ చాలా ్రశద్ధగా నియమాలన్నీ ఉపవాసాలు ఎంత దారవెైనా వెళ్ళి ఆచరించేవారము. మా తల్లిదండ్రులు హిందా ఆచారాలను దేవుళ్్ల వివరాలను చెపపగా ్రశద్దగా విని పాటించేవాడిని. మా వద్ద ఏ గ్రంథాలు లేవు నేను నిజ దేవుని కొరకు వెదకుచుండేవాడిని. నా బాల్యంలో దయాసాగరుడు అనే క్రీస్తు చరిత్ర సీరియలుగా వచ్చింది. అది చాలా ఇష్టపేవాడిని. క్రీస్తు గురించి చాలా వివరంగా తెలసుకోదలిచాను. నాకు సరియె�న విశ�షాలు లభించలేదు. నిజ దేవుని కొరకు అన్వేషించేవాడిని. మా నాన్నగారు తాతగారు సాయిబాబను పూజించేవారు. ఆయన పేరు మహారి� మహింత ఆయన మా గ్రామంలో నివసించేవారు. ఒక గుహాలో ధ్యానం చేసేవారు. మా నాన్న తాతగారు వారితో గడిేపవారు. మాకు }హా తెలిసిన నాటినండి ఉదయం 3 గంటలకు లేచి పూజలు ధ్యానాలు చేసేవారు. ఏ అవసరమున్నా ఆయననే ధ్యానించేవారము. మాంసాహారం తినవద్దన్నారు, మేము ముటటలేదు. మేము పూజలు తీవ్రంగా చేసేవారము. నేను నేవి ఉద్యోగం కొరకు బయట ప్రాంతం చేరాను. తెలుగు అవ్మాయిని వివాహం చేసుకున్నాను. దేవుడు ఒకొకక్కరికి విభిన్న సాక్ష్యం ఇస్తాడు. నా పేరు భారగవి నా సాక్ష్యం వివరణ :
నేను నా భర్త జోషి బ్రదరు గారి ద్వారా నా సాక్ష్యం వివరించాలని ఆశిస్తున్నాను. నేను హిందా కుటుంబంలో జన్మించాను. నేను మా పిన్ని మామయ్యల ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. కరుణామయుడు సినిమా ద్వారా క్రీస్తును నమ్మాను. యేసు అనగా ప్రార్థించుట మరియు ప్రార్థన వినుట అని తెలసుకున్నాను. బైబిలు గురించి అవగాహన లేదు నా ప్రార్థన ద్వారా అమ్మ, నాన్న, అకక క్రీస్తును నవ్మారు. నా భర్త బీహారు పండిత కుటుంబంలో జన్మించారు. ఉద్యోగం ద్వారా నాకు పరిచయం కలిగింది. ఇండియన్ నేవిలో మంచి ఉద్యోగం చేసేవారు. ఒరిస్సా నుండి విశాఖకు బది� అయి వచ్చారు. మాది ప్రేమ వివాహం, మా తల్లిదండ్రులు ఇష్టపడలేదు నా భర్త కుటుంబీకులు నన్ను అంగీకరించారు. నేను నా భర్తను ఇష్టపడాను. నా భర్త తల్లిదండ్రుల ఇష్టంతో వారి పద్ధతిలో వివాహం జరిగింది. నన్ను అతతగారింట్లో ఉంచారు ఆయన మ్రదాసు బది� అయయారు. నాకు బైబిలులో ఏముందో తెలసుకోవాలని ఉండేది నా తల్లిదండ్రులు ఇష్టపడకుండ వివాహం చేసుకున్నందుకు వేదనగా ఉండేది. బైబిలు పట్టుకొని ప్రార్థన చేసాను అతతమామల దగ్గర ఉంటా బైబిలు చదువుటకారంభించాను. నేను చేసింది తపపని నాకు అర్థవెైంది. వారి పద్ధతిలో 2 సంవత్సరాలు అతతమామల దగ్గర ఉండాలి వారి కాళుి నొకాకలి. మా అతతగారి బంధువులు నా అతతమామలకు దుర్బో�ధ చేసేవారు. నీ కోడలు మీతో ఉండలేక పారిపోతందన్నారు ఎన్నో ్రశమలను ఎదురొకన్నాను. నా భర్త నాకు సమీపంగా లేరు నాకు నా బైబిలు తోడుగా ఉండేది. బాగా ్రశద్ధగా బైబిలు చదివే దానను, నా భర్త నా దగ్గర లేకుండా అతతమామల దగ్గర ఉండుట బాధ కలిగించేది. వాక్య ధ్యానం ప్రార్థన చేసుకునే దానను. చాలాసార్లు అతతగారి కాళుి నొకేకదానను. వారి వంటలు నాకు చేత కాలేదు. మా అతతయ్య నన్ను విమర్శంచిన వారిని గద్దించేది. నా భర్తతో ఏమ మాట్లాడలేక బాధపేదాన్ని. నేను ప్రార్థన చేయగా ఒక నెలలో నన్ను మ్రదాసు తీసుకురమ్మని అతతగారికి చెప్పాడు. నన్ను మా అతతగారు నా భర్త దగ్గరకు పంపుటకు ఇష్టపడలేదు. నా ప్రభువు ప్రేమ శక్తిమీద ఆధారపడ్డాను. దేవునికి ఇష్టం లేకుండ నేను అనయడిని వివాహం చేసుకొనుట తపపని బైబిలు తెలుపగా నాకీ శికష చాలని సమ్మతించాను. క్రీస్తు కషమంచువాడు నమ్మదగిన దేవుడని నమ్మాను. నాకు ఒక బాబు పుటాటడు. బాబుతో కలిసి ప్రారి�ంచుకునేదానను. నీ నమ్మకంలో నీవు ఉండు ఆమె నమ్మినది దేవుడు కాదు అని అన్య దేవతలను చూపించి నా బాబును మార్చుటకు ప్రయత్నించాడు నాకు బాబును ఇవవాకముందే గర్బ�ం మీద చేతులంచి నీకే సమర్పిస్తున్నాను దేవా అని ప్రార్థించేదానను.ఈ విషయంలో నా భర్త నా మీద వసతువులు విసిరి కోపం తెచ్చుకునేవాడు. చాలా బభయపేదాన్ని. ప్రతి రోజ బాబును విగ్రహాల దగ్గరకు చేరచుట సహించలేక ప్రార్థించేదాన్ని. ప్రతి ఆదివారం చర్చికి నన్ను తీసురకళ్ళి దింపి మర్లా తీసుకొచ్చేవారు. బాబు తరువాత ఇద్దరు ఆడ్రిల్లలు కవలలు పుటాటరు. పిల్లలను గదిలో బందిించి పని చేసుకొనే దానిని ముగ్గురు పిల్లలతో పని చేయలేక చాలా ఇబ్బంది పడాను. నా నమ్మకం మా అతతగారు, భర్తగారు ఆమోదించలేకపోయేవారు. చాలా ్రశద్ధతో ప్రార్థన చేసేదాన్ని. ఒకరోజు నా భర్త పుస్తకాలను పట్టుకొని ఇంటరావాకు సిద్ధపే సమయంలో నీవు నీ భర్తకు సువార్త చెప్పు అన్న సవారం విన్నాను. ఎలా చెప్పాలి అని ప్రార్థన చేసుకొని బైబిలు మాత్రమే జా�నం ఇచ్చే పుస్తకమనిచెప్పాను. దేవునికి ప్రాధాన్యత ఇవావాలని తెలిపాను. నేను నా దేవుని కొరకు నా భర్తను వదిలేస్తానని ప్రార్థన చేసేదాన్ని. బైబిలును నా భర్త వెుుబైల్లో డ�న్లోడు చేసి ఇచ్చాను. దీపావళ్ళ చేసే సమయంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రమాదం సంబభవించేది ఒకసారి పాప గొంతు దగ్గర గాయం అయి రక్తం స్రవించింది. ఆసుప్రతికి తీసుకొని వెళాిము. నా భర్తకు ఆలోచన కలిగింది వెంటనే మోకరించి బైబిలు చదువుటకారంభించాడు. బైబిలు చదువుటకు ఆసక్తి కలిగింది. అదే రోజుల్లో ఎక�్స సరీవాసు సరభయలతో ఉద్యోగం చేయుటకు లభించింది. విశావాసంలో ఒక వెుట్టుకు చేరారు. బైబిలులో జా�నము ఉందని గ్రహించారు. ఇంటరువా నిరాకరించుట కాసత బాధ కలిగించింది. నా భర్త దగ్గర తగిగంచుకొని ప్రార్థించుకునేదానిని. బైబిలు చదువుట ఆగలేదు. ఒకసారి రోడడు మీద నడసతుండగా ఎడమ భాగంలో ఉండగా కుడిపకక లారిసామాను ఉంది. పెద్దశబ�ం రాగ పడబోవుచుండగా పరురగతతడానికి ప్రయత్నించాను. వైరు వెుడలో ఇరుకుకన్నది దానిని తీసేసాను. ఆ వైరులో కరెంటు ఉంది. నేను బ్రతకుట దేవుని కృపగా తలంచాను. క్రీస్తు నన్ను రక్షించారు వాక్యంలో శక్తి ఉందన్నారు. ఆ రాత్రి నాకు దర్శినం కలిగింది ఒక గొడ�ను కనిపించింది. నా భర్త పూజించిన విగ్రహాలు కనిపించాయి. నా భర్త చేయి పట్టుకొని వెళాిను. ఒక పెద్ద తాళ్ం తెరచుట చూచాము. గొప్ప వెలుగు కనిపించింది. వెంటనే బయటికి వచ్చాము, చాలా ఆనందంగా ఉంది, ప్రకటన 3:8లో నీ క్రియలను నేనెరుగుదను తలుపు తీసి ఉంచాను ఎవరు వేయజాలరు అని ఉంది. నా దర్శినానికి అర్థం నాకు నా భర్తకు చూపారు. చాలా దేవునితో ఆనందించాను. ఒక వారం తరువాత పాస్టు చెేపపది దేవుడే ఆయనకు ప్రత్యకషపరిచారు. నాభర్త 2019లో రక్షణలోకి వచ్చారు. నా భర్త అంధకారం నుండి వెలుగులోకి ప్రవేశించిన రీతిని బట్టి ఇద్దం కలిసి దేవుని స్తుతించాము. 2013లో నేను రక్షణ పొందుకున్నాను. ఉద్యోగం గుజరాతులో లభించింది. షుగరు, భ.్రి లేని సమయంలో ఉద్యోగం లభించింది. గతంలో నిరాకరించిన ఉద్యోగం తిరిగి లభించింది. చర్చి 40 కి.మీ. దారంలో ఉండేది. మేము ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతున్నట్లు ప్రభువు చూపారు. ఒక గవర్నవెంటు ఉద్యోగం వదులకొనుట కష్టవెైననా నాతో ప్రభువు సేవకు రమ్మని పిలిచారు. నా భర్తకు అదే నిరణయం తెలిపారు. ఇద్దరికీ దేవుడు అదే విషయం తెలిపిన రీతిని బట్టి కలిసి ప్రార్థించాము. దేవాది దేవుడు మా పోషకుడు ఆయన తోడుగా ఉంటనన్నారు. మనుషులను నవ్ముట కంటే దేవుని ఆ్రశయించుట మేలని వాక్యం బలపర్చింది. మేము గతంలో వెళ్ళిన చర్చిలో బజరంగదల్ వారు దాడిచేసినట్లు విన్నాము. అకకడ ప్రాంతం వదిలినందుకు ప్రభువు మమ్ములను కాపాడారని తలంచాము. ఆ స�లంలో రక్రైస్తవులను చెర్లో వేయించి ఆస్తులను సావాదీినపరచుకున్నారట. ఉతతరప్రదేశ్ నుండి తిరిగి వచ్చేసాము. చాలా కాలము ఉద్యోగం లేనందన మాకు చాలా ఇబ్బంది కలిగింది. నా భర్త బైబిలు కాలేజిలో చేరి జా�నం పొందారు. నా భర్త కంటి చూపు తగిగంది ఆపరషను తపపదన్నారు దేవుడు సవాస�పరచగలడని నమ్మి విశ్వాసముంచగా దేవుడే సవాస�పరిచారు. మా తరువాత తరాలు దేవుడిని తెలసుకోవాలని ప్రార్థిస్తున్నాము. నా 10 సంవత్సరాల వివాహా అనుభవంలో చాలా నిరారణ పొందాను. నా భర్త కొరకు ప్రార్థన చేయగా తగిన సమయంలో దేవుడు నా భర్తను రక్షించారు. ఇద్దరికీ ఒకే దర్శినం ఇచ్చి సేవలో నడిపిస్తున్నారు దేవునిపై విశ్వాసముంచి ప్రార్థిేసత తపపక విజయం సాదిిస్తారు. ప్రతి సమస్యను ప్రభువు తీర్చగలరు. నా భడను ప్రభువుకు సమర్పించాను. నా భర్తకు చెపపకపోయినా ముగ్గురు భడడ్లను దేవుని సమర్పించుకుందాము అనే తలంపు నిచ్చారు. నీళ్ళలో హీాటరు పెట్టినపుడు చిన్న పాప చేయి పెట్టింది. చాలా ప్రమాదమని బభయపడి ప్రార్థించాను. ఏ ప్రమాదం కలుగకుండ దేవుడు కాపాడారు. ఒకగాజు పెంకు కంటికి గుచ్చుకున్నపుడు ప్రార్థన చేయగా దేవుడు బాగు చేసారు. ప్రతి బాధలో దేవుడు తోడుగా ఉంటా తప్పిస్తూ ఇద్దరినీ కృప ద్వారా నడిపిస్తున్నారు. క్రీస్తు చాలా గొప్ప దేవుడు దేవునికి ఏ హాదు�లు లేవు ఏ జాతికి సంబందిించిన వాడు కాదు. ప్రపంచానికి ఒకే దేవుడు ప్రభువైన క్రీస్తు అని నవ్మాలి. ఎకకడ దేవుడంటే అకకడ అపవాది ఉంటాడు. అపవాదిని ఎదిరించాలి. అపవాది దేవుని నుండి దారంచేయాలనుకుంటే దేవుని హాసతం ఆయన మహిమ ను బట్టి ఆయన రక్షించగలరు. అపవాది దేవుని నుండి దారం చేయకుండ ప్రార్థించి వాక్యం బాగా చదవాలి. దేవుడు మనలను ఎంతో ్రేేమిస్తున్నాడు ఆయన మనకు దారి ఏరపరచారు, ఆ దారిలో నడచి ఆయనను చేరుకోవాలి. మన పాపాలన్ని దేవుడు తీసివేసారు ఆయనను నమ్మితే ఆయనను చేరగలము. ఆయన గొప్ప దేవుడు ఆయన యెదుట ఏ అనారోగ్యం నిలువదు. ఆయనతో కలిసి ఉండాలని దేవుని ఆశయవెైయున్నది. దేవునిని విశ్వాసిసేత చాలా బలవెైన శక్తి గల దేవుడు ఆయన రాజ్యం శక్తినిస్తాడు యేసు సేవ చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. మతతయి 8:19 ఆత్మల జాలరులముగా అందరిని రక్షించుటకు సేవ చేయాలి. యేసు నామంలో శిష�్యలను తయారుచేయమన్నాడు. దేవుడు చాలా ్రేేమిస్తూ యుగ సమాప్తి వరకు మనతో ఉంటనని తెలిపారు. క్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించారు. పాపంలేనివాడుగా జీవించి సిలువ బభరించాడు. 3వ రోజు తిరిగి జన్మించాడు ఖా� సమాదిి ఉంది. మనకు ఆదరణ కరత పరిశుద్ధాత్మను పంపాడు ఎలా పరలోకానికి వెళాిడో అలాకగ తిరిగి వస్తాడు. ఆయనను వెదకితే దొరకుతాడు, క్రీస్తును నమ్మినవారికి పరలోకం ఇస్తాడు. ఏ మతం గురించి చెప్పడం లేదు మతం విడిచి మోకష మారగం వెదకుడి మతం మన*్న రక్షించదు దేవాది దేవుడే మనలను రక్షిస్తాడు.ఒకసారి దేవునిని రుచి చూచి తెలసుకోవాలి. క్రీస్తు తన ప్రాణమే ఇచ్చారు. అతతమామలు మాతో సమాధానపడ్డారు. అందరు రక్షణలోకి రావాలని ప్రార్థిస్తున్నాము. వారి జీవితాల్లో ఎవరికీ క్రీస్తు గురించి తెలియదు. మా కొరకు మా సేవ కొరకు ప్రార్థన చేయండి. వందనాలు ప్రూ మీకే వందనాలు నీవే మాకు ఆ్రశయం మాకు ధైర్యవెైయున్నారు. వందనాలు ప్రభా దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్