
సాక్ష్యం 16. హిందా కుటుంబంలో జన్మించాను. మా కుటుంబం
రాముని పూజించేవారము. పుణ్య కేష్రతాలు దర్శంచే
వారము. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. బాల్యం
నుండి మేస్రీత పని చేసేవాడిని. హెైాదరాబాదులో పని చేస్తూ
రెండవ అంతస్తు నుండి పడి వెన్నెముక విరిగి మంచం
పాలయయాను. పాపంలో ఉన్న నేను క్రీస్తును నవ్మాను క్రీస్తు
నన్ను సవాస�పరిచారు క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ పల్లె రమేష్ గారు
9390774784
కేరాఫ్ జోషి గారు, ఫోన్ : 7989557742
బభయపడకుము నీకు సహాయము చేపసదను. యెషయా 41:8-10
1. పరిచయం: ప్రభువు నామములో మీకు వందనాలు యాటయాబ్ నుండి ్రేఫస్ బక� నుండి పల్లె రమేష్ గురించి తెలసుకొని ఆయన పూర్తి వివరాలు యాటయాబ్ ద్వారా అద్భ�త సాక్ష్యం వివరించుట ద్వారా దేవునిని మహిమ పరచుచున్నాను. అతను రామ బభకుతడు హిందా దేవతలను ఆరాధ్య దైవంగా పూజిస్తూ రామకోటి రాసేవాడు. అతనిది ఒంగోలు ప్రాంతము, ఒక మతోన్మాది రామ అంటే వీల్ చైర్ ఇస్తానన్నాడంట అతని జీవితం వింతైనది.
2. సీవాయ సాకష్యము: నా పేరు రమేష్ కొండేపి గ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలులో నివసిస్తున్నాను అన్న చెల్లితో అమ్మ నాన్న 5 మందిమ ఉండేవారం, నాన్నకు వెుడపై దెబ్బ తగిలి పని చేయలేడు, అమ్మ కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుచున్నది. 6 వ తరగతి వరకు చదివాను ఇంటి ఆర్థిక స్థితి సరిగా లేనందన నేను అన్న హెైాదరాబాదు వెళ్ళి పని చేసి బ్రతకాలనుకున్నాము. అమ్మకు సహాయం చేయాలని తలంచాము నా 11వ సంవత్సరంలో పనిలో చేరాను. 2005 నుండి 2011 వరకు ఇండ్లకు పెయింటింగు వేసేవాడిని ఒక రోజు రెండవ అంతస్తు నుండి బాలైనసు తప్పి చాలా ఎతతు నుండి కిందికి పడిపోయాను. వెన్నెముకకు బలవెైన దెబ్బ తగిలింది. విపరీతంగా బాధపడాను. నడుము నుండి కింది భాగం కాళ్ళలో స్పర్శి లేదు, చాలా నొప్పి విలవిలలాడి బాధతో ఏడా�ను. మా కుటుంబంలో చాలా పూజలు చేసేవారము. విగ్రహాల బుమ్మలతో మా ఇంటి గోడలు నిండి పోయేవి. ఇపపటికీ మా నాన్న పూజలు మానలేదు, రామకోటి రాస్తూ రామ పూజలు చేస్తూ నా బాల్యం గడిపాను. రాముడిని నా కాలు నొప్పి తీేసయమని రోజు ఏడ్చిి పూజలు చేసేవాడిని. నా పరిస్థితి తెలిసిన కొందరు స్నేహితులు నన్ను దర్శించి రక్రైస్తవులు నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడనియు స్వస్థత ఇవవాగలడని ఆయనను నమ్మితే నా జీవితం మారుతుందని తెలిపారు. నాకు నా రాముడు ఉన్నారు చాలా దేవతలు ఉన్నారు వాళుి చాలు వేర దేవుడు వద్దు అన్నాను. అదే పాత బభక్తిలో కొనసాగాను. మనసు నెమ్మది లేదు బాధతో రోజంతా ఏడసతూ పడుకోలేక కూర్చోిలేక ఏడ్చేవాడిని. నేను క్రీస్తును నవ్ముకొని సాక్షిగా ఉండాలని వీల్ చైర్ కొరకు విజ్ఞప్తి చేసాను నాకది పొందే స్థితి లేదు. గత 15 రోజుల క్రితం నా సాక్ష్యం పంచుకున్నాను. నన్ను ఎకకడ్రిైనా తీసుకొని వెళ�ి పరిస్థితి లేదు చారి�ంగు పెడితే వీల్ చైర్లో ఏ ప్రాంతాన్రిైనా వెళ్ళగలను. నా సాక్ష్యం సేకరించిన జోషి అన్నయ్య నా పకషమున సహాయం కోరగా ఎందరో స్పందించి వారికి తోచినంత సొమ్ము సహాయం చేసారు. నేను ఎల్రక్టిక� వీల్ చైర్ పొందుకున్నాను. నా మనసులో క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలనే కోరిక నెరవేరింది. జోషి అన్న చూపిన ప్రేమను బట్టి ఎందరో సహాయం చేసిన వారికి నా నిండు కృతజ్ఞతలు. చిన్న వయసులో అంగవైకల్యమును బట్టి దేవుడు వీల్ చైర్ను దయచేసారు. 13 నెలల తర్వాత ఆనందంగా ఎందరినో పరిచయం చేసుకొనగా ఆప్యాయంగా మాట్లాడి ధైర్యమచ్చి ఓదార్చారు. నన్ను గొప్ప విశావాసంలో నిలిపారు. చాలా మంది ఆడవారు నాకు సహాయం చేసారు. నన్ను చూచి ఒక సోదరి ఏడ్చిింది, గొప్పగా ఆదరించింది. నా కొరకు ప్రార్థన చేసి వాక్యం ద్వారా ఆదరించారు నారకందరో దేవుళుిన్నారు ఈ దేవుని గురించి ఎందుకు చెపుతన్నారు అని వారి మాట నిర్లకష్యం చేసాను. మా నాన్న తిరప్తి తీసుకొని వెళాిడు. ప్రతి దేవతకు పూజలు చేసేవారము. క్రీస్తు గురించి పదేపదే చ్పెేెవారు అపపటికీ నేను కాబట్టి రామ బభకుతడను. రాత్రి పూట నోటసు తీసుకొని రామ కోటి రాసేవాడిని. నేను రాసిన రామకోటిని బభ్రదాచలంలో ఉంచాలని ఎంతో ఆశతో ఉండేవాడిని. హెైాదరాబాదులో తాీ మేస్రీతగా కష్టపడి పని చేసేవాడిని. నన్ను పనిలో పెట్టిన అదిికారులు నా ఆపరషను కొరకు 4 లకషలు పెట్టుటకు సిద్ధంగా లేరు, ఆసుప్రతి లో వారు నా స్థితి చూచి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకుంటే ఆపరషను చేస్తామన్నారు. అతి కష్టం మీద ఇల్లుచేరాము ఆరోగ్యశ్రీ కార్డు కొరకు ్రశమంచి పొందాము. నివ్్స ఆసుప్రతివారు సలహా ఇచ్చారు. �న్ 7 వ తేది కింద పడాను. 9తేది వరకు బాధతో ఉన్నాను. ఆపరషను జరిగింది. చాలా ఆలస్యవెైనందున నా కాళుి శక్తి హీనంగా మారాయి. ఆపరషను మంచిగా జరిగిందన్నారు కాని నొప్పి తగగలేదు. కాళ్ళలో శక్తి లేదు, ఆసుప్రతి నుండి 21 రోజుల తరువాత ఇల్లు చేరాము. మా }రివారంతా చూడడానికి వచ్చి పలకరించారు. రోజు మేస్రీత పని చేసేవుందు రాముని గుడిని దర్శంచేవాడిని. రెండవ అంతస్తులో కర్ర విరిగి పడిపోయాను. ఆసుప్రతికి తీసుకొని వెళాిరు. నా ఆకారము బాగంది కాని వెన్నెముక ఒంగిపోయింది. కూర్చోిలేని, పడుకోలేని స్థితిలో ఉన్నాను. కాళ్ళలో స్పర్శి లేదు, నేను పడిన స్థితి నాకు తెలియదు. జీవితంలో ఇక నడువలేనని డాకటర్లు ఇతరులతో మాట్లాడుతండగా విని చాలా కృంగి పోయాను. నేను నవ్ముకున్న రాముడిని ఎలురగత్తి ప్రార్థించాను. నా బ్రతకంతా ఇక మంచం మీద గడపాలని చాలా ఎలురగత్తి ఏడా�ను. నాకు 18 సంవత్సరాల వయసులో వెన్నెముక విరిగిన స్థితిని పొంది దు:ఖముతోనే రాత్రి పగలు గడిేపవాడిని. నాతో పని చేసేవారిలో ఒక వ్యక్తి ప్రతి ఆదివారం చర్చికి వెళ�ివాడు, నన్ను కూడ రమ్మని పిలిచేవాడు. నేను ఇష్టపడలేదు, }రిలో కొందరు నన్ను దర్శించి క్రీస్తును నవ్ముకో బాగవుతుందన్నారు. మా మేనతత కొడుకు హిందువుగా ఉండి క్రీస్తును నవ్ముకొని రక్షణ పొంది ్రకమంగా చర్చికి వెళ�ివాడు. క్రీస్తును నవ్ముకో అని చాలా బలవంతం చేసాడు. నాలో కాసత ఆశ కలిగింది. ఎన్నో పూజలు చేసాను నాలో మారుప రాలేదు. ఒకసారి అందరు చెపపనట్లు క్రీస్తును నమ్మి చూద్దాం అన్న తలంపు కలిగింది. రాముడిని ్రశద్ధగా పూజించినా ్రశమలు తపపలేదు కనుక నాకు క్రీస్తు స్వస్థత ఇస్తాడా అని తలంచి 2011 �లైలో బైబిలు ఇచ్చారు దానిని తెరచి చదువగా అపోసతలుల కార్యములు 3 వ అధ్యాయం దేవాలయం దగ్గర కుంటివానిని చూచి యేసు నామంలో లైమ్మని చెపపగా దిగ్గున లేచాడు. నా హాృదయాన్ని ఆ మాటలు తాకాయి. ఆ వాక్యమును బట్టి బైబిలును క్రీస్తును నవ్మాలను కున్నాను. క్రీస్తు సువార్త రడియో యాటయాబులో ఉందని నా స్నేహితులు తెలిపారు. వెుుదటి సారి టి.వి.లో చూచిన వాక్యం అపో 3:7 అదే స్వస్థత గురించి బోదిించారు. ఎవరెైనా నిరాశలో మంచంమీద ఉండి బాధపడువారికి శుబభ వార్త క్రీస్తు సవాస�పరచగలడని తెలిపారు. క్రీస్తు గురించి తెలసుకోవాలని ఆశించాను. నా నడుము పని చేయదు, అమ్మ అకక లేపి కూర్చోిబైట్టి అన్నం తినిపించేవారు. చర్చికి తీసుకొని వెళ�ివారు లేరు. నడుము నొప్పి ఉన్నందున బైల్టు పెట్టుకొని కూడ కూర్చోిలేకపోయాను. �లై నెలలు నడుము నొప్పి ఆపరషను జరిగింది. నొప్పి తగగలేదు, ఆగషుట నెలలో మంచి ఉజీ�వ సరభలు జరుగుచుండగా ఏ విధంగానైనా ఆ మీటింగులకు వెళాిలని ఆశతో ఉన్నాను కనీసం 10నిమషాలు కూర్చోిలేని నేను 4 గంటలు ఆ మీటింగులో కూర్చోిగలి గాను. నేను విశావాసంతో క్రీస్తును ్రేేమిస్తుండగా ఇది అద్భతమని నమ్మి దేవుని స్తుతించాను. ఆ రోజు మీటింగులో కూర్చోిని ఆరాధనలో ఏకీబభవించాను ఏదో తెలియని ఉత్సాహాము ఆనందంతో నా మనసు నిండిపోయింది. పరిశు ద్ధాత్మ దేవుడు నన్ను తాకిన అనుబూతిని పొందాను. నేను గతంలో రాముడిని సేవించాను. ఏ మారుప పొందలేదు ఈ క్రీస్తును నమ్మినందున కొతత ఉత్సాహాం కలిగింది. క్రీస్తును మాత్రమే వెంబడించుటకు నా హృదయంలో తీర్మానించు కున్నాను. రామకోటి రాసిన పుస్తకాన్ని కాల్చిివేసాను. అమ్మ కూలిపని చేసేత ఇల్లంతా పోషించబడేవారము. రోజు ఉదయం సాయంత్రం రామ పూజలు చేసినా మారుప లేని స్థితిని బట్టి చాలా నిరాశ చెందాము. ఇక బైబిలు చదువుచూ ప్రార్థన చేస్తూ గడపసాగాను. మా నాన్న విగ్రహాల పూజను మాత్రం మానలేదు ఆ విగ్రహాలు పటాలు గది గోడల నిండా ఉండేవి. నాన్నను తీసివేయాలని అడిగితే నిరాకరించాడు. నాకు చాలా కోపం కలిగింది. నాన్నా నేను క్రీస్తును నవ్ముకుంటున్నాను ఆ విగ్రహాలు శక్తి లేనివి గనుక అవి కావాలా నేను కావాలా అని అడిగాను. నాపై ప్రేమతో పటాలన్నీ తీసివేసాడు గాని ఒక్క పటము ఉంచాడు. దానితో నిబంధన చేసాను. బాబా నీవు నమ్మిన క్రీస్తు నీకు నెమ్మది కలిగిేసత నేను ఆ పటము కూడ పడవేసి క్రీస్తును వెంబడిస్తానని శపథం చేసాడు. నేను నా రక్షకుడు క్రీస్తునే వెంబడించి ఆనందించసాగాను. నారకదురుగా పటాలు తీసివేయగా చాలా నెమ్మది పొందాను. నిజ దేవుడు క్రీస్తేనని ఆయన నారకై ప్రాణం పెటాటడని నమ్మాను. నా పాపముల కొరకు క్రీస్తు ్రశమపడి రక్తం కార్చాడని నమ్మాను. నిజవెైన సజీవుడైన శక్తి గలదేవుడని తెలిసికొన్నాను. క్రీస్తే నా రక్షకుడిగా సీవాకరించి మారుమనసు పొందాను. విశావాసంతో వీల్చైర్లో ఉండి నీటి బాప్తిస్మం అనుభవం పొందాను. ప్రతి ఆదివారం ఒకరి సహాయం కోరి సంఘ సహావాసంలో మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలుగంటున్నాను. 2018, 2019లో మర్లా లోకాశలలో పడిపోయాను. రక్షింపబడిన కొతతలో ఆత్మల రక్షణ కొరకు వివిధ ప్రాంతాలకు వీల్చైర్లో వెళ్ళి నా స్నేహితులకు క్రీస్తే దేవుడని నవ్మాలని చ్పెేెవాడిని. రామబభకుతనిగా ఉండి క్రీస్తును నమ్మి నందున ఆశ్చర్యపేవారు. నన్ను తిట్టేవారు క్రీస్తును ద్వేషించేవారు. అయినా ఇష్టంతో సహించేవాడిని. ఒక్క ఆత్మనైనా రక్షించాలని తలంచేవాడిని. ఆత్మల జాలరిగా ఉండాలని ఆశించేవాడిని. నా స్నేహితులంతా క్రిరకట్ బైట్టింగులో �నమయేయవారు. కొందరు ఈ వ్యసనంలో ఆత్మహాత్య చేసుకున్నారని హెాచ్చరించే వాడిని. నేను వారితో చెప్పుచూ 6 నెలల్లో నేను బానిసగా మారిపోయాను. నేను నా స్నేహితులకు క్రీస్తు గురించి చెప్పాలని ఆశించి నేను ఆటలలో పందెం వేస్తూ అప్పుచేసి చాలా నష్టపడాను. నాకు వికలాంగుల పెన�ను వచ్చేది. ఆ డబ్బులు పందెంలో వాడేవాడిని. అప్పు లకషలకు చేరింది. తీర్చి దారి లేక ఆత్మహాత్య ప్రయత్నం 3 సార్లు చేసి విపఘలమయయాను. నా అనారోగ్యం వంక పెట్టి అడుగగా కొందరు అప్పు ఇచ్చేవారు. వడిడ్కి డబ్బులు తెచ్చేవాడిని. నా పరిస్థితి నా తల్లికి తోబుట్టువులకు తెలిసింది. నా తల్లిని చాలా బాధ పెటాటను. నా శోధన నన్ను చాలా దీనస్థితికి తెచ్చింది. అమ్మ కషాటన్ని గ్రహించక అప్పులపాలయయాను. గతంలో పాపాలకులోనై క్రిరకట్ బైట్టింగుకు బానిస్నయ్యాను బాప్తిస్మం తీసుకొని పాపంలో పడిపోయి నిరాశలో అప్పులు తీర్చలేక ఆత్మహాత్య ప్రయత్నము చేసాను. నా హృదయంలో నుండి ఒక సవారం విన్నాను. బాబు నీవు మరణించవలసిన అవసరం లేదు. నేనే నీ కొరకు మరణించాను బాధపడకు నీకు వాగా�నం చేసినవాడను నేనే నిన్ను విడువను ఎడబాయను అన్న మాటలు విన్నాను. నీతో చెప్పిన వాగా�నాలు మర్చిపోయావా అని ఆదరణ వాక్యాల చేత }రటనిచారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడైయున్న అనుభవం పొందాను. అమ్మను ప్రభువు బభక్తిలోనికి మార్చుకో గలిగాను. నాన్నలో మారుప లేనందన గొడవ పడ్డాడు. గతంలో నా వయసు చిన్నవయసు అయినా వ్యభిచార పాపం, సిగరట్లు తాగలేదు గాని ఆడవారితో అ్రకమ సంబంధాల వల్ల శోధనలో పడి తిరిగాను. దేవుడు నన్ను రక్షించి ఎకుకవ శోధనలో పడకుండ నాకు ఈ శికష ద్వారా మంచమునకు పరిమతం చేసాడు. నాకు ఈ శికష తగనని భావించాను, మేనతత కొడుకు క్రీస్తును నవ్మాడు 6 నెలల్లో దేవుని నవ్ముతావని తెలిపాడు. ప్రమాదం జరిగిన తరువాత క్రీస్తును నవ్మాను, అతను నన్ను ఆత్మీయంగా చాలా హెాచ్చరించి ప్రభువును సేవించాలన్నాడు, మా మేనతత కుమారుని హెాచ్చరికలను పాటించాను. క్రీస్తు కొరకే జీవించాలన్నాడు ఆ విధంగా నేను నిరణయం తీసుకున్నాను. 2021 సం�� పఫిబ్రవరి 12వ తేదిన మంచం దిగి మోకాళ్ళపై దేకుచూ నడిసేత బలము వసతుందన్నారు. ఆ విధంగా చేయగా కాలు విరిగింది. ఆపరషను చేయదలిచారు బల్ల మీద పడుకున్నాను నా కాలకు స్పర్శి లేదు గనుక ఆపరషను తగదన్నారు నడుము కింద నుండి స్పర్శి లేదు ఇన్పెఫకషను వల్ల కాలు తీేసయా లన్నారు. అపపటికే చాలా లకషలు ఖరచు చేసాము. ఆసుప్రతిలో గట్టిగా ఏడా�ను. నా దగ్గర డబ్బులు లేవు, క్రీస్తుకు సాక్షిగా ఉండాలని క్రీస్తు పాదాల దగ్గర ఏడ్చిి ప్రార్థన చేసాను. నా ఆపరషను కొరకు ష�రిటీ సంతకాలు పెటాటలన్నారు నేను ఆపరషను వల్ల కాలు బాగు చేసుకోదలచాను. నా కాలికి కట్టు కటాటరు 15 రోజులు గడిచింది నా కాలకు కట్టు విపపడానికి ముందు సవాసతత కొరకు కన్నీటితో ప్రార్థన చేసాను. గతంలో కాలువలై మంచిగా మారింది దేవుని స్తుతించి ఘనపర్చాను. డబ్బులు ఖరచు లేకుండా కాపాడారు. ప్రతి సమస్యలో క్రీస్తు నాకు తోడు నీడగా ఉండి నడిపించారు. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలని కోరుకున్నాను అమ్మ, చెల్లి నన్ను జాగ్రతతగా కాపాడుచూ ప్రేమ చూపుతా ఆదుకున్నారు. నావద్ద ఒక్క రూపాయి కూడ లేదు తెలిసినవారు సహాయం చేసేవారు ఎల్రక్టిక� చైర్ కావాలని సహాయం కోరాను. క్రీస్తు కొరకు ఆత్మల జాలరిగా జీవించాలని తలంచాను. నా కోరిక నెరవేరచుటకు దేవుడే నాకు సహాయం చేసారు. వీల్ చైర్ చారి�ంగు ఉంటే నేను తిరిగి దేవుని సేవ చేయాలనుకున్నాను. జోషి బ్రదరు గారు యాటయాబు ద్వారా నా నెంబరు ఇచ్చి సహాయం చేయమని కోరారు. ఎందరో విశ్వాసులు స్పందించి వారికి తోచినంతా సహాయం చేసారు. వీల్చైర్ పొందుటను బట్టి దేవునిని స్తుతించాను. నాకు సహాయపడిన జోషి అన్నయ్యకు ఆయన ద్వారా సహాయం చేసిన ప్రతి వ్యక్తికి చేతులు జోడించి కృతజ్ఞత తెలియచేస్తున్నాను. నా పాప స్థితిని బట్టి చాలా నష్టపోయాను. నావలై పాపంలో పడవద్దు. క్రీస్తును నమ్మి వెంబడించి పరలోకం పొందాలని ప్రార్థిస్తున్నాను. నా సేవ కొరకు ప్రార్థించండి. ఆమేన్.

సాక్ష్యం 17. అగ్ర కులంలో జన్మించాను. పూరీవాకులవలై మంత్రాలు,
శ్లోకాలు వేదాలు పరి�స్తూ ప్రజలకు మంత్రాలు చెప్పి
దీవించి డబ్బులు సంపాదిస్తూ వ్యర్థంగా జీవించాను.
ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను పొందాను.
కుమార్తెకు పిల్లలు లేక ఎన్నో పూజలు చేసి డాక్ట్లకు
చూపించగా బిడ్డలు పుట్ట్న్నారు. ప్రార్థన విశ్వాసి ద్వారా
అద్భ�తం జరిగి సంతానం పొందగా కుటుంబమంతా
రక్షణ పొందాము, సేవలో సాగిపోవుచున్నాము.
బ్రదర్ రావు గారు
9912571516
కేరాఫ్ జోషి గారు, ఫోన్ : 7989557742
క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.
1. పరిచయం: ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక నా సాక్ష్యం వివరించుటకు ధన్యతనిచ్చిన క్రీస్తుకు స్తుతి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రయాసపడి ఈ సాక్ష్యం సేకరించిన బ్రదర్ జోషి గారికి నా వందనాలు. నా పేరు రావు నివాసము విజయనగరం జిల్లా ఒక గ్రామంలో నివసించుచున్నాను. మేమంతా విగ్రహారాదిికులం. మా పూరీవాకుల నుండి పూజలు చేసేవారము. దేవుని నమ్మక ముందు యేసు క్రీస్తు అందరికీ దేవుడు, కులానికి మతానికి పరిమతం కాదని గ్రహించలేదు. యేసే లోక రక్షకుడు సృష్టికరత అని తెలియదు బాల్యం నుండి విపరీతంగా పూజలు చేసేవాడిని. నాకు 18వ సంవత్సరంలో వివాహామయింది. ఎల్ కోటి మండలం నుండి దాసుళ్్ల పాలైం చేరాము. మాకు చాలా పొలాలు ఉండేవి చెరువు దగ్గర 120 ఎకరాల పొలం ఉండేది. మా సవాకీయులంతా చెడు వ్యసనాలకు లోనై ్రేకాట వల్ల పొలమంతా పొగొట్టు కున్నాము. తినుటకు ఆహారం లేక అంబాజి ేపట వలస వెళాిము. 1975 నుండి 1979 వరకు అకకడ విగ్రహారాధన చేస్తూ వ్యాపారం చేసేవాడిని. నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. అవ్మాయి డిప్లొమా చదివింది. పాలిటైక్నిక� కాలేజిలో రక్రైస్తవ స్నేహితురాలితో పరిచయం కలిగింది. ఆమె పేరు దీన. ఆమె క్రీస్తు నిజవెైన దేవుడని సువార్త బోదిించింది. ఆ అవ్మాయి కీర్తనలు సావెుతలలో మంచి విషయాలు నేరచుకొని మా ఇంటికి వచ్చి నాకు చెేపపది. నా కూతురు కూడ నేను నా స్నేహితురాలి మాటలు విన్నాను క్రీస్తు నిజవెైన దేవుడు అని తెలిపింది. మీరు 18 సంవత్సరాల నుండి అయ్యపప బభక్తి చేస్తున్నారు 3 సంవత్సరాలుగా కనకదురగ మాల వేస్తున్నారు 18 వెుట్లు కట్టించారు ప్రతి వెుట్టుపై విగ్రహారాధన చేస్తున్నారు ఆ బుమ్మలకు దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు ఇవన్నీ కాకుండా క్రీస్తును నమ్మినచో పరలోక ప్రవేశం ఉంటుందని తెలిపింది. నా కూతురుతో అవ్మా నీవు నాకు పుటాటవా నేను నీకు పుటాటనా? నాకే బోదిిస్తున్నావా అన్నాను. అమాయక ప్రజలు పళ�్లంలో నా కాళుి కడిగి పూజించేవారు. చాలా అతిశయించేవాడిని. గతంలో ఎన్నో గుళుి తిరిగాను. విగ్రహాలు వెండివి, మట్టివి, బంగారంతో చేయబడినమ పెట్టి ఆరాదిించేవారము. నా కుమార్తెకు వివాహం చేసాను. 8 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. పూజలు చేస్తూ అనేక వెైదయలను సంప్రతించగా పిల్లలు పుట్టు అని తేల్చిి చెప్పారు. ఒకసారి ఒక దైవజనుడు మీ అమ్మాయికి సంతానం కలుగుతుందని చర్చికి ఆహావానించారు. నేను వెుండివాడిగా ఉండి ఎవరి మాటలను నమ్మలేదు. ఎందుకో ఆశ కలిగి మా అవ్మాయి పద్మకు సంతానం కావాలి గనుక ఒకసారి క్రీస్తును నమ్మినవారి చర్చికి వెళాతమా అని నా భార్యతో సంప్రదించాను. సాయంత్రం 5 గంటలకు చర్చికి వెళ్ళండని చెప్పారు. 5 గంటలకు చర్చికి వెళ్ళగా అకకడ ఎవరు లేరు. తలుపులు తీసి ఉండగా లోపలికి వెళాిము. అకకడ చాలా వాయిద్యాలున్నాయి. ఒక అవ్మాయి వచ్చి పాస్టుగారు వస్తారు కనిపెటటమని తెలిపింది. ఆ రాత్రంతా తెల్లవారు వరకు అందరు ఏడ్చిి ప్రార్థించుట చూచాము. నాకు కూడ ఏడుపు వచ్చింది. కేవలం నా భడడ్కు పిల్లలు కలుగలేదనే బాధ కలిగింది. ఒక దైవజనుడు క్రీస్తును నమ్మితే సంతానం కలుగుతుందని చెపపగా మేము వచ్చామని తెలిపాను. ఆయన క్రీస్తు నామంలో ప్రార్థించి సంతానం కలుగుతుందని దీవించారు. నాపై నా భార్యపై చేతులంచారు. పద్మను ఆసుప్రతికి తీసురకళ్ళి చూపించాలని పద్మ అతతగారు కబురు పంింది డాక్టు ప్రభావతి గారు గతంలో పిల్లలు కలుగరని చెప్పిన ఆమె ఆశ్చర్యపడు రీతిగా నా కుమార్తె గర్బ�వతి అని తెలిపారు. పద్మ అతతగారి సలహా మేరకు ఆ డాక్టు వద్దకు వెళాిము. గతంలో పిల్లలు పుట్టరని చెప్పాను కదా అన్నారు అయినా ఒకసారి పరీకష చేయండి అన్నాము. మాకు చర్చిలో జరిగిన అనుభవం చెప్పాము. ఆమె పరీక్షించి గర్బ�వతి అని నిరా�రణ చేసింది. నేను యేసు క్రీస్తు శక్తిని గ్రహించి మాతపడిన గర్బ�మును తెరచిన దేవుడని స్తుతించాను. మీలో ఎవర్రిైనా గర్బ�ం కావాలనుకున్నపుడు గరా��లు తెరువగల దేవుడని నమ్మి స్తుతించండి. ఆ రోజులో ప�లు పరిచర్యలో లాదియ హాృదయం తెరచినట్లు నాకుమార్తె పద్మ గర్బ�ం దేవుడు తెరిచాడు. ఆసుప్రతిలో శుభవార్త అందుకొని ఇంటికి వచ్చి మా ఇంటిలో కట్టించిన 18 వెుట్లు విగ్రహాలు అన్ని తీసేసి ఆ లోహాములన్నీ అమ్మ వేసాను. ఆ విలువ 8 కేజిల వెండి లభించింది. నేను గ్రహించిన సత్యమేదనగా దేవుని ఆజ్ఞ అత్రికమంచుట పాపము. నిర్గమకాండంలో చెపపబడినట్లు ఆకాశమందే గాని, బూమయందే గాని, బూమ క్రిందగాని నీళ్ళయందే గాని దేని రూపము నైనను విగ్రహామునైననా చేసుకొనకూడదు. వాటికి సాగిలపడరాదు. ఏలయనగా నేను రోషము గల దేవుడనని బైబిలులో లి�ంచబడింది. గతంలో నా కుమార్తె చాలా కాలంగా క్రీస్తే నిజవెైన దేవుడు నవ్ముకోవాలని తెలిపింది నేను లకష్యపెటటలేదు. యేసయ్య పేరు నాకు ఎల్లవయయా అన్నట్లు వినిపించేది. చెవిటివాని చెవిలో శంఖం }దితే నిషప�లవెైనట్లు గడిచింది. మా పూరీవాకులలో కొందరు యుద్ధాలు చేసినవారు గనుక కోపం. ప�రుషము ఎకుకవగా ఉండేది. ఎంత కుల గరవాంతో హెాచ్చించుకొని గరివాంచానో అతిశయించానో అంతగా నాశనమయయాను. క్రీస్తును నమ్మిన తరువాత నన్ను నేను తగిగంచు కొనుటకారంభించాను. నేను నమ్మిన క్రీస్తు మారకన్నో మేలులు చేయసాగాడు ఎవరెైతే దేవుని యెదుట తగిగంచుకుంటారో వారు హెాచ్చింపబడతారు. నాకు ఇద్దరు కుమారులున్నారు. పద్మకు వివాహం అయిన తరువాత చాలా కాలానికి గర్బ�పఘలం క్రీస్తు దయ వల్ల పొందింది. క్రీస్తును నమ్మి వెంబడిస్తునే ఉంది. కుమార్తెకు ఇద్దరు కుమారులు కలిగారు. దేవుని దయ వల్ల కుమారుడు భటైక� పాసయయాడు. క్రీస్తు లోకరక్షకుడు ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపము న్నదని బుుజువు చేయగలరా అని సవాలు విసిరినవాడు యేసు ప్రభువు ఒకకడే. మా పూరివాకులు అనేక దేవుళ్ళను పూజించారు గనుక నేను అదే చేసాను గాని నా భడడ్కు గర్బ�పఘలం ఇచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దేవుడు యేసు క్రీస్తు నిజ దేవుడు అని నమ్మాను. మా పరివారమంతా క్రీస్తునే వెంబడిస్తున్నాము. యేసే సజీవుడు రక్షకుడని ప్రకటించుచున్నాను. ఈ రోజుల్లో నా పరివారానికి మరియు ఇతరులకు క్రీస్తు ఈలోకానికి వచ్చింది పాపమునుండి విమోచించుటకు అనియు పరిశుదు�డు వేలాది దాతలు పరిశుదు�డని ఆరాదిిస్తూ ఉంటారు. యిర్మయా గ్రంథంలో మీ కేషమ కాలమున నా మాట వినకపోవుట బాల్యం నుండి నీకు వాడుక అని రాయ బడింది. నేను క్రీస్తు గురించి విన్నా వెుుదట నమ్మలేదు. నేడు మీరు నా మాటలు విని క్రీస్తే దేవుడని తెలసుకోగలిగితే రక్షకుడు యేసేఅని తెలసుకుంటే మనమంతా పరలోక మహిమలో పాలుగంటాము. అకకడ ఎల్లపుడు దేవుని స్తుతిస్తాము. నేను జలగం వంశంలో భార్యను వివాహం చేసుకున్నాను. నా కుమారునికి కూడ అదే వంశంలో అవ్మాయిని వివాహం చేసాను. కుమార్తె సామర్లకోటలో ఉంటుంది. ఏలారు దగ్గర కోటగిరి రావు గారి బంధువుల అవ్మాయిని కోడలుగా చేసుకున్నాము. సింహాచలము, అన్నవరము, దేశంలో పుణ్య కేష్రతాలన్నీ తిరిగాము. నెమ్మది దొరకలేదు. శాంతి సమాధానం లేదు అయితే క్రీస్తును నమ్మిన తరువాత గొప్ప ఆనందం పొందాను. గతంలో ఎర్రని బటటలు ధరించి పూజలు చేసేవాడిని. శబరిమలై చాలాసార్లు తిరిగాను ఎంతో ప్రయాసపడాను. నన్ను పంతులుగారుగా గుర్తించి రూ.10 లేదా 20 ఇచ్చి దీవెనలు కోరవారు. నాకు డబ్బు పట్ల ఆశ ఉండేది. కృషాణనదిలో ఆడవారు సా�నం చేయడానికి వచ్చిపుడు ఒక కుర్రాడి సహాయంతో డబ్బులు సేకరించే వాడిని. ఉదయం 5 గంటలకు వెళ్ళి మధ్యాహ్నాం 1 గంట వరకు అందరికి శ్లోకాలు చదివేవాడిని. పిల్లల కొరకు, ఉద్యోగం కొరకు , ఆర్థిక అవసరాల కొరకు, ఉద్యోగం కొరకు ఇంటి నిర్మాణం కొరకు ఈ విధంగా అవసరాలన్నిటి కొరకు తగినట్లుగా మంత్రాలు వల్లించేవాడిని. ఎన్నో సమస్యలు చ్పెేెవారు చాలా నటన చేసి పేరు గోత్రం చెపపమని అడికగవాడిని. వారి పేరున మంత్రాలు చెప్పి మనోవాంచి్ సిది�ంచాలని చ్పెేెవాడిని. గతంలో గుడిడ్వాడు క్రీస్తు ఆ దారిలో వస్తున్నాడని తెలసుకొని దావీదు కుమారుడా నన్ను దాటిపోకయయా అని అడిగాడు. నేను నా కుమార్తె భడడ్ల కొరకు కన్నీటితో ప్రార్థన చేసి క్రీస్తు ద్వారా వాగా�నం పొంది భడడ్లను పొందగా క్రీస్తే రక్షకుడని నేను నా ఇంటివారు క్రీస్తునే వెంబడించుచున్నాము. క్రీస్తుకు మనం కన్నీటితో ప్రార్థన చేసినపుడు ఎన్నడు దాటిపోలేడు. ప్రేమగలవాడు యేసును ప్రార్థించిన గుడిడ్వాడు ఎంతో బభక్తితో అడిగాడు గనుక ఆగి అతని ముట్టి సవాస�పరిచాడు. ప్రేమ చూపాడు. నేను నా కుమార్తె పట్ల అద్భ�తం గురించి ఎడతెగక సాక్ష్యమిస్తూ క్రీస్తే సజీవుడు శక్తి మంతుడు అద్భ�తాలు చేయువాడని ప్రకటిస్తునే ఉన్నాను. క్రీస్తు సేవకుల బోధలన్నీ అంగీకరిస్తూ ఆత్మీయంగా బలం పొందుకొని క్రీస్తు సన్నిదిిలో ఆనందిస్తునే ఉన్నాము. దేవునికి ఎంతగానో బుుణపడి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మేము సువార్త ప్రకటించే రోజుల్లో మా కుమారుడు డి^్ర చదివేవాడు. నాకొక కారు, వ్యాను ఉండేవి. అంబాజీ ేపట పరిసర ప్రాంతాలలో విశ్వాసులతో వెళ్ళి సువార్త ప్రకటించేవారము. క్రీస్తును నమ్మిన కొతతలో రోజంతా సేవలో గడిేపవాడిని. అదిిక బభక్తి ఉండేది నా ప్రేమ చల్లారకుండ క్రీస్తు పట్ల సేవలో చురుగాగ పాలుగనేవాడిని. నా కుమారుని ే్నేహితుడు వ్యాను బాడుగకు అడిగాడు డబ్బులు వస్తాయని ఇచ్చాము. నా కుమారుడు జవారంతో ఉన్ననా తుని వరకు ప్రయాణం చేసారు. వ్యానుపై ఫోను నంబరు ఉండడం వల్ల మాకు పరిస్థితిని ఫోనులో చెప్పారు. చనిపోవు స్థితిలో ఉన్నాడని తెలిపారు. నన్ను వచ్చి తీసుకొని వెళ్్లమని చెప్పారు. వెంటనే ఆదివారం పెద్దబ్బాయి వెళ్ళి తుని ఆసుప్రతిలో చేర్పించారు. మనం నమ్మిన దేవుడు శక్తిమంతుడు రోగమును సవాస�పరుస్తాడు. వ్యానులో తీసురకళ్ళి కాకినాడ ఆసుప్రతిలో చేర్పించాము. వేర ఆసుప్రతికి తీసుకొని వెళ్ళగా మరణించాడు తీసుకొని పోమన్నారు. సామర్లకోటలో మా స్వకీయులున్నారని బయలు దేరిన సమయంలో దారిలో ఒక వ్యక్తి కలిసారు. ఏమ జరిగిందని అడుగగా 23 సంవత్సరాల నా కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపాము. పో�సు ఉద్యోగం ట్రై�నింగు కొరకు సిద్దపడు చున్నాడు. కేర్ ఆసుప్రతిలో మంచి చికిత్స దొరకుతుంది అకకడ చేర్పించండి అని తెలిపారు. ఆసుప్రతి వారు లోపలికి తీసుకొని వెళాిరు. వెంటనే 30 వేల రూపాయలు చెల్లించాలని తెలిపారు. శ్రీరావ్ అనే ే్నేహితుని దగ్గర 30 వేలు అప్పుచేసి కటాటము. మీ బాబు మరణించారని ఆపఫీసు అబ్బాయి తెలిపారు. ఆ స్థితిలో 30 వేలు ఎందుకు కట్టించుకున్నారు ఎంత మోసము అని బాధలో ఉన్నాము. బహిరంగంగా అరచి కోపపడాను. ఆ బాబును మా బంధువుల వద్దకు తీసుకొని వెళాిము. క్రీస్తును నమ్మిన ముగ్గురు స్రీతలు వచ్చి ధైర్యం చెప్పి క్రీస్తు శక్తిమంతుడు బ్రతికించగలడని తెలిపారు. నేను ఎలురగత్తి ఏడ్చిి కన్నీటితో ప్రార్థన చేసాను. మరణం జయించిన క్రీస్తు ప్రభువా పాతాళ్పు చెవి మీ దగ్గర ఉంటుంది కద నా బాబును బ్రతికించండి అని కన్నీరు కార్చాను. బ్రతికించే దేవుడవని బుుజువు చేసుకోండి భడడ్ బ్రతికితే నీ సేవ కొరకు సమర్పిస్తానని రాత్రంతా ఏడ్చిి ప్రార్థన చేసాను. ఆసుప్రతిలో బాబు బ్రతికాడని మాకు ఫోను వచ్చింది. అద్భ�తం జరిగింది. ఏమ కావాలంటే అది తినిపించండి అన్నారు. ఆటలలో నా కుమారుడు పేరు తెచ్చుకున్నాడు. మాకు స్నేహితులున్నారు బంధువులు లేరు. బాబు బ్రతికినందుకు ఆనందించాము. నేను క్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి బ్రతికిన బాబును బట్టి దేవుడు కోరిన రీతిగా సాక్ష్యం చెప్పుటకు వివరించుటకు సిగ్గుపడి మౌనంగా ఉండిపోయాను. ఆగషుట 1వ తేదిన ఆసుప్రతి నుండి డిశ్చాత్రి� అయయాము. నా కోడలు ఆ రోజుల్లో గర్బ�వతిగా ఉంది, ఆమె ఆడభడడ్కు జన్మనిచ్చింది. పాపకు బంగారం కొనాలని నిరణయించుకున్నాము. ఆగషుట 3వ తేది మర్లా తీవ్రంగా జవారం వచ్చింది. అమలాపురం ఆసుప్రతిలో చేర్పించగా పరీక్షించారు. గొప్ప తుఫాను ఎదురొకన్నాము నిజవెైన దేవుడు క్రీస్తు అని చెపపనందుకు ఉదయం 9 గంటలకు మరణం ఎదురొకన్నాడు. ధు:ఖ భారంతో బాబును రక్రైస్తవ పద్ధతిలో సమాదిి చేసాము. కోడలను పాపను చూడాలని ఏలారు చేరాము. మా పరిస్థితి దు:ఖ కరంగా ఉండిన సమయంలో చిన్న పాప అవయవంలో లోపాలు కనిపించాయి. క్రీస్తును నమ్మినందుకు నీ భడను పొగొట్టుకున్నావు అంగవైకల్యం గల మనుమరాలిని పొందావని కాకులవలై పొడిచినట్లు నిందించారు. క్రీస్తు గురించి సాక్ష్యం చెపపనందన నష్టపోయామని నవ్మాము. పాపకు చెవి లేదు అంగిలి లేదు శబరిమలై వెళ్ళి విగ్రహారాధన చేయమని దురగ గుడిలో పూజలు చేయాలని ప్రోత్సహించారు. మమ్ములను చాలా బలహీనపర్చారు. ఒకసారి ప్రార్థన ద్వారా నా కుమారుడు బ్రతికాడు గాని నా బలహీనత వల్ల బాబును కోలోపయాను. దయ్యం పిల్లవలై మనుమరాలు పుట్టింది. మేమంతా ముకుక సరిలేక చెవి అంగిలి సరిగా లేని పాపను చూచి వచ్చాము. 6 నెలల తరువాత అంబాజీ ేపటలో ఆటో ఆపి ప్రార్థనా మందిరంలో పాప కొరకు ప్రార్థన చేసాము. దైవజనుడు వెాకరించి ప్రార్థించారు. రక్రైస్తవులు ధైర్యం చెప్పారు. ఎకకడికి తీసుకొని వెళాలన్నా సిగ్గుపేవాడిని. ఒక డాక్టుతో పరిచయం కలిగింది ఆయన ప్రత్యేక డాక్టుకు చూపించాలని సలహా ఇచ్చారు. వారం రోజులు కన్నీటితో ప్రార్థన చేసాము. ఆసుప్రతిలో డబ్బులు కటాటలన్నారు 400 రూపాయలు కటాటరు. ముందు గండె సరిగా లేదన్నారు తరువాత వార పరీకష చేసి మంచిగా ఉందని తెలిపారు. అదొక అద్భ�తము ఆపరషను చేస్తామ న్నారు. అన్ని అవయవాలు సరి చేసి పాపను అందంగా మార్చారు. గోసావామ డాక్టు గారు చికిత్స చేసారు. ఆ డాక్టుగారు పాపను చూచి ఆదుకొని ఆపరషను కొరకు ఏరాపటు చేసి పాపను అందంగా మార్చుటకు దేవుని హాసతం తోడుగా ఉందని గ్రహించి స్తుతించి ఘనపరిచాము. చిన్న వయసు గల డాక్టు సమర్థతతో డబ్బు తీసుకొని పని చేసారు. నా కుమార్తె గర్బ�ం తెరచిన దేవుడు అందరిని రక్షించారు. చాలా విమర్శిలు ఎదురొకన్నాము అవమానాలు బభరించాము. అంగవైకల్యం గల భడడ్నిచ్చి సరిచేసి ఆపరషను చేయించి ఆ దేవుడే సరి చేసి మహిమ పొందారు. ఆ పాప చక్కగా చదువుతా ఇంటరులో చేరింది. క్రీస్తు ప్రభువు మన కొరకు ఏదైనా చేయగలడు. ఎపుడైనా చేయగలడు శక్తిమంతుడు సజీవుడు మా పెద్దబాబుకు కుమారుడు పుటాటడు. ఇస్సాకు అని పేరు పెటాటము. మగ భడడ్ కావాలని అడిగి పొందుకున్నాము. మా సవాకీయులంతా రక్రైస్తవుల ేపర్లు పెడుతున్నావని ఆ్రేక్షించారు. మేము సిగ్గుపడలేదు దేవున్ని గౌరవించి మహిమ పర్చాము. మరొక భడడ్ కావాలని ప్రార్థించి పొందుకొని హానోకు అని పేరు పెటాటము. �న్ 18వ తేదిన పుటాటడు. గతంలో మంత్రాలు చెపపమని నైవేద్యం పెటటమని డబ్బులిచ్చేవారు. ప్రసాదాలు ఇచ్చేవారు గతంలో ఎన్నో పూజలు మంత్రాలతో అందరిముందు నటన చేసి జీవించాను. నేడు అనేక బభకుతల సహావాసంలో క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను. క్రీస్తే గొప్ప రక్షకుడని చాటి చెపుతన్నాను. ఒక పడవలో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. పడవ ఆగిపోయిందట 2 నెలలు పని చేయదని పడవ నడిేపవాడు ఈదుకుంటా ఒడడుకు చేరాడు. ఆ పడవలో ఒక వ్యక్తి వద్ద చాలా బంగారం ఉందట మరొక వ్యక్తి వద్ద చాలా డబ్బులు ఉన్నాయట మాడవ వ్యక్తి వద్ద భయ్యం మాట మాత్రమే ఉందట భయ్యం ఉన్న వ్యక్తి పాత్రలో భయ్యం నీరు పొసి కటైటల మీద అన్నం వండాడు డబ్బున్న వ్యక్తి కొంచెం జావ ఇస్తావా డబ్బులు ఇస్తాను అన్నాడట, మరొకడు బంగారం ఇస్తాను అన్నాడు భయ్యం ఉన్న వ్యక్తి 2 నెలలు ఇకకడే ఉండాలి నేనే వండుకొని తింటను అన్నాడట, మనలను దేవుడు అనుదినం పోషించగలడు. మనకు కావాల్సింది ఇస్తాడు. పాపం కుషుట వ్యాదిి కన్నా బభయంకరవెైనదని నమ్మి క్రీస్తే లోక రక్షకుడు అని ప్రతి వ్యక్తి తెలసుకోవాలి. బైబిలు చదువుతా బభక్తితో వాక్యం, ప్రార్థన చేద్దాం దేవుడు లోకానికి ఒక్కడే అని నవ్ముతారు ఆయనే క్రీస్తు. మన్రై ప్రాణం పెట్టి రక్తం చిందించి పరలోకం అనుగ్రహించారు. దైవుని సేవకుల వద్ద బభక్తిని నేరచుకోవాలి. పాపినైన నన్ను రక్షించి సాక్షిగా మార్చారు. నిన్ను కూడ మార్చగలరు అందరం పరలోకం చేరాలని నా ప్రార్థన. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.

సాక్ష్యం 18. ముస్లిములని పిలువబడే హిందా ఆచారాలు గల
కుటుంబంలో జన్మించాను. భ.ఎ చదివాను ఆకస్మాతుతగా
నా కంటి చూపు కోలోపయాను, నా తల్లి స్నేహితుల ద్వారా
క్రీస్తు విశ్వాసిగా మార్చబడి స్వస్థత పొంది వాక్యం ప్రార్థన
ద్వారా రక్షణ పొంది సేవకుడనయ్యాను.
బ్రదర్ చాందన్న గారు
మణికొండ, పల్నాడు
ఫోన్ : 9441753302
కేరాఫ్ బ్రదర్ జోషి గారు, 7989557742
బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. అపో 1:8
1. పరిచయం: ప్రభువు దివ్య నామములో మీకు శుబభములు కలుగును గాక. నా పేరు చాంద్ సాహెాబ్, ముస్లింగా పరిగణించే సాహెాబ్ వంశంలో జన్మించాను. హిందా ఆచారాలు పాటించి పూజలు చేసేవారము. నన్నుయాటయాబు ద్వారా పరిచయం చేసిన బ్రదర్ జోషి గారికి వందనాలు. నన్ను ఆశ్చర్యరీతిగా రక్షించిన నా రక్షకుడైన క్రీస్తుకు స్తుతి మహిమ కలుగును గాక. నన్ను చంద్ సాహెాబ్ అని అంటారు. విద్యాభ్యాసం డి^్ర ముగించాను. 1993-94లో నా తోటివారు ఉ ద్యోగం చేస్తూ వారి ఆపఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. కొంత కాలము చేసిన తరువాత గోవాడ ఆటో పెఫైనాన్్స ఆపఫీసును సవాంతంగా ఆరంభించాను. ఆ వ్యాపారము సవ్యంగా సాగుచున్నది. నా జీవితంలో బాధకరవెైన ఘటటము ఆరంభవుయింది. నా కన్నులలో ఒకటి చూపు తగిగన అనుభవం ఎదురొకన్నాను. డి^్ర చదివే రోజుల్లో బాగున్నాను. బైకుపై తిరుగుచూ వేడి చేసినందన కళుి వసకబారినట్లుగా భావించాను. 2 నెలల తరువాత వెైద్య సహాయం కోరాను. కంటి పరీకషలో ఒక కన్ను మాత్రమే కాక రెండవ కన్ను కూడ చూపు మందగించిందని తెలిపారు. గ్లకోమా అనే వ్యాదిి వచ్చిందని గ్రహించలేకపోయావన్నారు. ఈ చికిత్స చాలా కి�షటవెైనది ్రకమంగా గుడిడ్వాడవు అవుతావని తెలిపారు. నేను చేసిన ప్రయత్నాలలో ఏమ వెురుగాగ కనిపించలేదు. ఒకవైపు వ్యాపారం కొనసాగిస్తున్నాను మరోవైపు చాలా వేదనగా ఉండేది. నా వ్యాపారం కూలిపోతందన్న వేదన నన్ను వెంటాడేది. నిజానికి కుడికన్ను నల్లగా మారింది. ఎడమ కన్ను 60% చూపు పోయింది. కేవలం 40% పని చేసేది. చివరకు మా తల్లితో నా పరిస్థితి తెలియచేయగా చాలా దు:ఖపడ్డారు. నా తల్లి రక్రైస్తవ స్నేహితులను బట్టి క్రీస్తును రక్షకునిగా సీవాకరించి విశ్వాసిగా జీవిస్తూ ఉండేది. ఆమె ఆత్మీయ అనుభవాలను బట్టి బాబా క్రీస్తును నవ్ముకో నీకు స్వస్థతనిస్తారు లేదా నీకు నెమ్మదినిస్తారని తెలిపింది. చర్చికి వెళుిటకు నా బలహీనతను బయట పెట్టుటకు సిగ్గుగా భావించాను. 6 నెలలు చర్చికి వెళ్ళలేదు. మా ఆచారాలు హిందువులతో పాటు చేసేవారము. మా నాన్న అమ్మకు వ్యతిరకం కాదు పాస్ట్లతో మీటింగు ఇంట్లో పెట్టించేవారు. మా కులసతులు విగ్రహాలు పూజించేవారు. మేము ఎవరము విగ్రహాల జోలికి పోలేదు. అమ్మకు చెప్పి చర్చికి వెళాిలని నిరణయించుకున్నాను. నా మనసులో నెమ్మదిలేని స్థితిలో ఆత్మహాత్య చేసుకోవాలనుకున్నాను. నాకు కొంచెం చూపు ఉన్ననా దారులు అన్ని తెలిసినమ గనుక కొంచెం గ్రహించేవాడిని. 25 సంవత్సరాల క్రితం దారులు ఖా�గా ఉండేవి అమ్మ కూడ ప్రోత్సహించేది. వేర విశావాసం నాకు తెలియదు వెుల్లగా చర్చికి వెళుిటకారంభించాను. నీ చూపు సరికావాలంటే నీటి బాప్తిస్మం తీసుకోమన్నారు. తెల్ల బటటలు కొనుకొకని నేను నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ్రకమంగా ఉపవాసం యెకక విశిష్టతను గుర్తించి నా జీవితం కొరకు ఉపవాసం చేయుటకారంభించాను. ఒకపూట ఆహారం తింటా ఉపవాస్ దీకష పాటించాను. నాకు తెలిసిన మాటలు ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నాకు నెమ్మదినివవాండి నన్ను కనికరించండి అని నాకు రక్షణ స్థిరతకు ముందుగా పాప కషమాపణ అవసరత పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా పాపాలన్ని ఒప్పింప చేసారు. గొప్ప మనశ్శాింతి నిచ్చారు. దేవునితో ఒపపదం చేసుకున్నాను నేను ఎవరికీ ఉపయోగపే స్థితిలో లేను నీకు నేను ఉపయోగపడితే వాడుకో దేవా అన్నాను. గతంలో నా కుటుంబం కోసం జీవించదలిచాను. నా స్థితిలో ప్రార్థించాను. నాలో దిగులు తొలగిపోయింది. నా స్థితి గ్రహించి సానుబూతి చూపగా నాకు తెలియని ఆనందంతో దిగులు దారమయింది. పాటలు పాడేవాడిని. ఎవరెైనా పాటలు పాడమంటే పాడేవాడిని. చిన్నగా కుటుంబ ప్రార్థనలు జరిగించినపుడు వాక్య పరిచర్య చేయసాగాను. కొందరు నన్ను వాక్య పరిచర్య కొరకు ఆహావానించేవారు. నేను దైవ సేవకులతో కలిసి ప్రార్థనా సమావేశాలలో ప్రార్థించగా మంచి పఘలితాలు వచ్చేవి. మంచి సాకష్యాలు విన్నాను నాకు 28 సంవత్సరాలు వచ్చాయి. నాకు తోడు కావాలని తల్లిదండ్రులు వివాహం చేయదలిచారు. నేను ఆలోచించి ప్రార్థించాను. నేను వివాహం చేసి కొనుటకు ఒప్పుకుంటున్నాను. వెుుదటి షరతు రక్రైస్తవ పద్ధతిలో వివాహం జరగాలి, నాకు కాబోయే భార్యకు నా పరిస్థితి తెలిసి వివాహానికి ఒప్పుకోవాలి. మా కులసతులలో విశ్వాసులు దొరకరని ఆలోచించి వేర కులసతులను చేసుకుంటే మాకు వేరుగా ఉండాలన్నారు. ఒక దైవ సేవకుని ద్వారా అనిత అనే అవ్మాయి నాకు భార్యగా దొరికింది. నన్ను తల్లితండ్రులు బయుటకు పంివేసారు. దేవుని చిత్తంలో అనితను వివాహం చేసుకోవాలా అని ప్రార్థించాను. ఇద్దరికీ సమ్మతం కలిగింది. కళుిండగానే మంచి ఆదర్శిం కలిగి ఉండేవాడిని. నేను హిందువు నుండి విశ్వాసిగా మారాను. అనిత రక్రైతస్తవురాలు గంటూు ఆరాధనలో పాలుగనేవాడిని. సుపరిచితులు గంటూు చర్చిలో పాస్టు వివాహం కొరకు సిద్ధపరిచారు. 2003లో పసపెటంబరు 18వ తేదిన రెడిడ్ తోట నవ జీవన ప్రార్థనా సహావాసంలో వివాహం జరిగింది. మా సవాకీయులందరిని కాదనుకొని వచ్చేసాను. విశావాస యాత ఆరంభించాము. గతంలో తల్లిదండ్రులు వారు నిరణయించిన వారిని వివాహం చేసుకుంటే ఇంట్లో ఉండాలన్నారు లేదంటే బయటికి వెళుి అన్నారు. మంచి చెడు మాకు సంబంధం లేదన్నారు. తరువాత చిలకలారిేపటలో కుటుంబాన్ని చిన్న అద్దె ఇంటిలో ఆరంభించాము. నాకున్న భారాన్ని బట్టి నా భార్య సహకారమును బట్టి క్రీస్తు నామంలో సువార్త పరిచర్య అనేక వందల గ్రామాలలో కొనసాగించగలిగాను. నాకు కంటి చూపు తకుకవగా ఉన్ననా 2000 మందికి సువార్త బోదిించాను. అనేక ప్రాంతాలు తిరిగాము కొన్ని సార్లు బససులో కొన్నిసార్లు బండిమీద వెళ�ివారము. మా ధ్యేయమేమనగా సువార్త లేని గ్రామాలు సువార్త అవసరమున్న గ్రామాలలో పరిచర్య చేసేవారము వెుుదటిగా చిలకలారిేపటలో సంపూరణ రాత్రి ప్రార్థన చేసాము. ప్రతినెల 15తేదిన ్రకమంగా చేసేవారము. సంవత్సరానికి ఒక కొతత ప్రాంతంలో పరిచర్య చేయదలచి నమ్మకంగా కొనసాగించాము. సమీప గ్రామాలలో ప్రతి ఇంటికి కరప్రతాలు చేరాలని కోరి పంచేవారము. ఒక సంవత్సరమంతా ఆసుప్రతిలో పరిచర్య కొనసాగించాము. రొటైటలు పండ్లు కరప్రతాలు పంచి వారి స్వస్థత కొరకు ప్రార్థనలు చేసేవారము. ప్రభువు మహా కృపను బట్టి అంచెలంచెలుగా మా సేవ సవ్యంగా కొనసాగించాము. గ్రామంలో సువార్తను బోదిించిన తరువాత అడవి ప్రాంతాలలో సువార్త చేయాలనే భారం కలిగింది. పశ్చిమ గోదావరి ప్రాంతంలో అడవి ప్రాంతాలు కొయ్యలగాడెం ప్రాంతానికి సంతకు నన్ను తీసుకొని వెళాిరు. ప్రభువుకు ప్రార్థన చేసి ఆయన చిత్తంలో అడవి ప్రాంతంలో సేవ చేయాలని కోరాను. నేను సరెైన దారి తెలసుకొనలేకపోయాను మాకు తెలిసిన వ్యక్తి ద్వారా టేకూరు దొరమామడి అనేక ప్రాంతాలలో కోయవారి మధ్య బంజార వారి మధ్య ఖమ్మం ప్రాంతంలో కాలినడకతో ప్రయాణించేవారము. నా ఆశయమేదనగా క్రీస్తు సువార్త అందుబాటులో లేని ప్రాంతంలో నాకిచ్చిన సామర్థ్యంతో పకషపాతం లేకుండా సేవ చేయదలిచాను మరొకసారి గుడిడ్వారి మధ్య సేవ చేయదలిచాను. వారు ఎకకడ ఉన్నారో కనుకొకని వారి ఫోను నంబర్లు తీసుకున్నాను. వారికి దారం నుండి ఆర్థిక సహాయం చేసేవాడిని. సమాజానికి దారంగా నివసించే నపుంస్కుల గురించి భారము కలిగింది. సరెైన మారగం దొరకలేదు. వారికి టీము �డర్లుఉంటారు వారితో మాట్లాడాను వారు నన్ను ఆహావానించారు. ఆమె మాటల్లో ఏమన్నారంటే మేము సహాయం చేస్తామనే ఆశతో మా దగ్గరకు వస్తారు అన్నారు. నేను అంధుడిగా ఉన్నాను సమాజంలో చాలా నష్టపోయిన స్థితిలో ఉన్నాను. మీరు కొద్దిగా లోపంతో దేవునికి దారంగా ఉన్నారు భారంతో నిసావార్థంగా మమ్ములను కలిసి దర్శించి సువార్త బోదిించాలని చెప్పాను. ఆమె పేరు శ�వాత 40 మంది సరభయలను సమావేశపరిచారు. గుడిడ్వారిని సమకూర్చి సేవ చేసాను. వారికి ఒకే రకం చీరలు యానిఫాం కొన్నాను. వారంతా మంచిగా స్పందించి వాక్యమును సీవాకరించారు. దీనిని బట్టి దేవునిని స్తుతించాను. నా పరిచర్య అనుభవాల్లో ఒకరోజు కృతజ్ఞత కూడిక ఏరాపటుచేయుట పరిపాటి. రక్రైస్తవులు కాని వారిని పిలిచి సువార్త ప్రకటించుటకు కొంత వెసులుబాటుగా ఏరాపటు చేసాను. పసమ క్రిస్మస్ చర్చిలోపల కాకుండా బయట ఏరాపటు చేసాము. హిజ్రాలు మేము ఇచ్చిన చీరలు కట్టుకొని ఆసక్తితో వచ్చారు. కొందరు సాకష్యాలు తెలిపారు వారితో కేకు కట్ చేయించి వారిని గౌరవించాము. ఇవన్నీ కాకుండా సండే సాకలు పిల్లల పరిచర్యలో పాలుగంటున్నాము. కేవలం అనయల మధ్య కొన్ని పసంటర్లు ఉంచయాము. 7 పసంటర్లలో 300 మంది సరభయలంటారు. పరిచర్యలో తపపక వ్యతిరకతలను ఎదురొకంటాము. ఒకసారి ప్రతికలు పంచే వేళ్లో కొందరు య�వనసతులు వచ్చారు నా చేతులు పట్టుకొని నమస్కరించమన్నారు ఇబ్బంది పెటాటరు దేవుని కృపతో అవన్నీ బభరించాము. 20 సంవత్సరాలుగా ఆయన కొరకు ఆయన నామంలో ఆయన శక్తితో చేయగలుగుచున్నాము. కొండ ప్రాంతాలు కాలినడకన వెళ�ివారము. ఎతతుగా ఉన్న ఇండ్లకు చేరి సువార్తను ప్రకటించేవారము. కోయ ప్రజల ఇండ్లు 20 ఉండగా వారిని ్రశమతో సేవ చేసేవారము. మా పరిచర్య సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురొకన్నాము. నాసేవారంబభం లో ఒక దైవజనుడు ్రశమలు ఎదురొకనవల్రి వచ్చినపుడు మంచి సలహా ఇచ్చాడు. నాకు నచ్చిన సలహా ఏదనగా ఎంత అవసరమున్నా చేయి చాచి ఎవరినీ డబ్బు అడుగరాదు. దేవుడు సహాయం చేసేవరకు వేచిఉండాలన్నారు. ఒకసారి వెుుదటి వివాహా వారి�కోత్సవం రోజు పాస్టుగారితో ప్రార్థన చేయించు కుందామని వెళాిము. మరొక పాస్టుగారు 50 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుకొకని తినండి అని ప్రేమ కానుక ఇచ్చారు. సమయోచితమైన సహాయం దేవుడే చేసేవారు. ఎవరెైనా కానుక మాకిచ్చినపుడు ఆసుప్రతి పరిచర్య కొరకు లేదా పేదవారి పరిచర్య కొరకు వాడండి అన్నపుడు దానికే మేము వాడేవారము. కేవలం దేవుని మీద ఆధారపడుతూ వచ్చాము. సేవలో కొరతలు ఏమాత్రము లకష్యపెట్టేవారము కాదు, దేవుడు మాకు అనుదిన ఆహారం దయచేస్తున్నాడు. చిన్న ఇంటిలో ఉన్నపుడు పెద్ద ఇంటి కొరకు చూడగా ప్రార్థన చేసేవారికి ఇచ్చేవారు కాదు. ప్రార్థన ద్వారా చివరకు సేవకు నివసించుటకు తగిన ఇల్లు లభించింది. దేవుడు బలవెైన అద్భ�తమైన కార్యాలు చేయగా సరభయల సంఖ్య పెరిగింది. సేవ విసతరించింది. అందరికీ స్వస్థతలు మరియు వారి అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు. దురాత్మల నుండి విడుదల పొందేవారు, అందరి అవసరతలు తీరుట కన్నా స్వస్థతలకన్నా ప్రాముఖ్యవెైనది రక్షణ స్థిరత అని నమ్మిన నేను సమీపంలో పశువుల పాకను సరిచేసి ఆరాధనకు అనుకూలంగా మార్చాను. గతంలో 10 సంవత్సరాలుగా సేవలో ఉన్నాము. నేను డి^్ర చదివినందున నాకు గుడిడ్వాడి కోటాలో ఉద్యోగం వచ్చింది. వేర వారిని పెట్టి ఉద్యోగంలో జీతం పంచుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని అనే దానికన్నా సేవలో సొమ్ము వాడాలని నా అభిలాష. నాకుటుంబం నన్ను బయటికి పంిన తరువాత నాన్న మరణం తరువాత నాకు కబురు పంపారు. ఆ కులాచారాలు అవలంభంచారు నేను అంగీకరించలేదు. ఆసిపంరాలు చేయసాగారు నాకు కుటుంబంతో మంచి సంబంధాలు లేవు నేను ఆస్తి తీసుకోవాలనుకోలేదు. అయిననా నాకు వచ్చిన సొమ్ముతో మందిరం నిర్మాణం చేసాము. నా కుటుంబమంతా నాకు సహకరించే వారు, నా భార్య బైబిలు చదువుతుంది. ప్రారంబభంలో సేవ బాగున్నా చివరి వరకు నిలిచిన విశ్వాసులు తకుకవగానే ఉన్నారు. యాటయాబులో బలవెైన పరిచర్య చేయగలను. అకకడ నన్ను నేను కనబరచుకోవాలనే ఆశ లేదు. దేవుని దృష్టిలో కనబడుట చాలు ఆ దృకపధంతో ఉన్నాను. ఈ సాక్ష్యం చదువు వారంతా క్రీస్తును రక్షకునిగా సీవాకరించండి, దేవుడు స్వస్థత ఇవవావచ్చు ఇవవాకపోవచ్చు కాని పరలోకం ఉందనేది అందరం నవ్మాలి, వాక్యం ద్వారా దేవుని నవ్మాలి విశావాసంలో ఎదగండి. ఈ సాక్ష్యం ద్వారా ప్రభావితవెైతే అందరం క్రీస్తు పరిచర్యలో ఆత్మల జాలరులుగా ముందుకు సాగుదాం. దేవుడు మమ్ములను దీవించును గాక. ఆమేన్.