Chapter 9 of 14

సాక్ష్యాలు 34–35

సంకలన కరత వ్యాఖ్య :-

""సహో. జి.భ. సాల్మన్ను దేవుడు అనేక రకములుగా వాడుకొనెను. మగుల ఆసక్తితో అనేక సంవత్సరములు ప్రభువు కొరకు ప్రయాసపెను. సహో. సాల్మన్ సహవాసములో ప్రవేశించినప్పుడు సహవాసము గడడు పరిస్థితిలో నుండినది. కొన్ని స్థలములలో గొప్ప వ్యతిరకతలను ఎదురొకనవలసి వచ్చినది.

ఉజ్జీవ కూటములు ప్రారంభించుటకు ముందుగా వెళ్ళు బృందమునకు అతడు నాయకుడుగా నుండెను. ఆసక్తిగల ప్రజల సహాయముతో ప్రజలు కూరచుండుటకు వెదురు, తాటి ఆకులతో పందిరి వేయుట వంటి పనులను చేసి స్థలమును కూటముల కొరకు సిద�పరచుచుండెను.

నా తండ్రి పరలోకమును చేరిన తరువాత సాల్మన్ బభుజముల మీద మరియెక బాధ్యత పడినది. ప్రభువు చేత ముటటబడి రూపాంతరపరచబడిన వారిని వాక్యముతో పోషించి సంరక్షించవలసి వచ్చినది.

మకికలి తకుకవ వనరులతో అనేక గ్రామములలో పటటణములలో ప్రార్థన మందిరములను కట్టుట, ఆత్మలో మేలుకలపబడిన వారికి వాక్యమందించుట వంటి బాధ్యతలు అతనికి ఇవవాబడినవి. సహో. సాల్మన్ సవాలాబభము న్రేక్షించక ప్రశస్తమైన మన ప్రభువు కొరకు సేవ చేపసను. అంతము వరకు ప్రభువుకు నమ్మకముగా నుండెను".

---------

134

సాక్ష్యం 34. గొప్ప విశావాస్ వీరుడు

సహో. బుల్లెద్దు జాన్ గారి వృతాతంతము

(జాషువా డానియేలు గారిచే చెపపబడినది)

1944 వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో లాథరన్ మషనులో మషనెరీగా పనిచేయుచున్న జాన్.సి.్రియరీ దొరగారి ఆహ్వానము మేరకు నా తల్లిదండ్రులు సముద్దతీర ప్రాంతములోని రపల్లెలో ఉపాధ్యాయులకు, సంఘ సరభయలను, మగిలిన పనివారికి ఉజ్జీవ కూటములు జరిగించుటకు ఆహావానించబడిరి.

ఈ మషను ఎవరిని ప్రేమించి పరిచర్య చేయుటకు సిద�పెనో ఆ ప్రజల నుండే ఎన్నో ఇబ్బందులను ఎదురొకనుచుండెను. ఆ సంఘము మగుల ప్రమాదకరవైనది. అది అవిధేయులతో నిండియున్న సంఘము. మా తల్లిదండ్రులతో ఈ మషను హృదయమంతటితో సహాకరించెను. కొన్ని దినములు కూటములు జరిగిన తరువాత గొప్ప ఉజ్జీవము చెలరగినది. పసీత పరురుషులు దేవుని కృపకొరకు కనిపెట్టిరి.

బోరిడ్ంగ�లో నున్న బాలికలు ఏడచుచుండిరి. దు:�ంచు పసీత పురుషులకు సలహాలనిచ్చుటకు బాలికలను హ�షటలకు పంివేసిరి. హ�షటలకు వెళుిచున్న విద్యార్థులకు క్రీస్తు మరణ పునరుతా�నములను గార్చి చెప్పి పశ్చాత్తాప్ములోనికి నడిపంచమని హ�షటలు బాధ్యత వహించుచున్న మషనెరీ అమ్మగారిని నా తండ్రి హెచ్చరించి పంపెను. దేవుడు ఆ బాలికలను క్షమాపణ సమాధానములతో దర్శంచువరకు వారు భగ్గరగా ఏడచుట వినబడుచుండెను. తరువాత ఏడుపలు ఆగిపోయినమ. వారి పాపములు కషవించబడినందున వారి దు:ఖము సంతోషముగా మార్చబడినది.

సంఘములో శక్తివంతమైన పాపపు ఒప్పుకోలు ఆత్మవచ్చినది. సంఘములో పేరువెాసిన పెద్దలు దేవుని హాసతపు తాకిడి క్రిందికి వచ్చిరి. వారిలో మషనెరీని చంపెదనని బైదిరించినవారు కూడా ఉండిరి.సంఘములో కలవరము కలిగించు వారిలో ఒకరు మషనెరీ గుడారమునకు నిపపుకూడా పెట్టిరి. ఈ వ్యక్తి పశ్చాత్తాప్పడుట ప్రారంభించి రాత్రంగా ఏడచుచుండెను. ఆ భవనములోని వరండాలన్నీ పశ్చాత్తాప్పడుచు, సలహాల కొరకు ఎదురు చూచుచున్న పసీత పురుషులతో నిండిపోయినమ. అక్కడ వేచియున్నవారు అనేకులుండుట

135 వలన కొద్దిమందికి మరుస్టి ఉదయము సలహాలనిచ్చెిను. ఆ రాత్రి నా తల్లిదండ్రులకు రెండు గంటల విశ్రాంతి మాత్రమే దొరికినది.

ఈ గొప్ప ఉజీ�వములోనికి భయంకరమైన ్రతాగుబోతైన జాన్ గారు వచ్చిరి. కూటములు ముగింపునకు వచ్చినమ. పసీత పురుషులు దు:�ంచుటను, పాస్ట్లతో కలిసి మషనెరీ గారు కూడా ఏడచుటను చూచిన జాన్గారి హృదయములోనికి మారుమనససు పొందాలనే ఆశ వచ్చినది. ఆ స�లములోనున్న సువార్తికున్ని కలసుకొనగా అతడు జాన్ను నా తండ్రియెుద్దకు తీసుకొని వచ్చెను. నా తండ్రి అతనికి నానె రాసి ప్రార్థన చేసి ""కూటములు ముగిసినవి. కాని నీవు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి పాపములు ఒప్పుకొనుము. దేవుడు నీతో మాట్లాడును" అని చెప్పెను.

అంతేగాక ""నీవు సేవకుడవైనను, సంఘపెద్దవైనను నీవు నీ పాపములకొరకు పశ్చాత్తాప్పడని యెడల నీవు నరకమునకు వెళుిదువని" నాయన అతనిని ఖండితముగా హెాచ్చురించెను. ""నీ వెన్నడు నీ పాపములకొరకు పరా�తాప్ పడలేదు గనుక నీవు నరకమునకు వెళుిటయే కాదు నీకు బాపీతస్మమచ్చిన వారు కూడా నరకములోనే ఉందురు" అని కూడా చెప్పెను.

బలమైన ఆత్మతాకిడి అతని మీద నున్నందన దేవునిని వెదకవలైనను ఆశ కలిగియున్నందన అతడు త్వరపడి తన గ్రామమునకు వెళ్ళెను. మార్గములో ఆ ప్రాంతములో పండించిన మంచి నాటుపొగాకు కొనుకొకని వెళ్ళెను. హిందువురాలైన అతని తల్లి 5 సంవత్సరముల ప్రాయములోనే అతనికి చుట్ట త్రాగుట అలవాటు చేపసను. అతని గ్రహింపు ఆ వెుట్టుకు మాయబడినది. అతని యౌవన కాలము మరియు ఆ తరువాత జీవితమంతా మోసముతో, వ్యభిచారముతో, ్రతాగుడుతో గడిచిపోయెను.

అతనికి చదువు లేనపపటికిని నెలకు రూ.8/-ల జీతమునకు ప్రాధమక పాఠశాల ఉపాధ్యాయునిగా అతనిని నియమంచిరి. ఆ దినములలో అది పెద్ద మొత్తము. ఈ ఏరాపటు వలన విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే నిస్సందేహముగా ఎకుకవ మేలు పొందుచుండెను. ఉపాధ్యాయుడు కుర్చీలో కూర్చొని పెద్దబాల శిక్ష మగిలిన ప్రాధమక పాఠములు చదువుకొనుచుండగా విద్యార్థులు వారు చేయగలిగినవి వారు చేయుచుండిరి. అతడు ఇతరులను ప్రభావితము చేయగల రూపము గలవాడని ఇక్కడ చెపపవలైను. విద్యా విభాగములోని పాఠశాలల జూనియర్ ఇన్పసపకటరు పాఠశాలను దర్శించిన సమయము అలనికి భీతి గొలుపు అనుభవము. కాని ఆ కష్టము నుండి లంచముతో సుళువుగా

136 తప్పించుకొనేవాడు. అన్యాయము చేయు అలవాటుగల అధికారి కొన్నిసార్లు అరటి పండ్ల రగలతో ఆనందముతో తన దారిన తాను వెళ్ళేవాడు.

ప్రైస్తవమత ప్రచారము చేయు (కేటకిషుట) వానిగా ఆదివారము ఆరాధన జరిగించిన దరువాత చచ్చిన మనస్సాక్షితో సంఘపెద్దలతో కలిసి దాదాపు ప్రతి ఆదివారము సారా దుకాణమునకు వెళ్ళేవాడు. ఒక వ్యక్తి ఎటువంటి పాపములు చేసినపపటికిని వాటిని ఒప్పుకొనిన యెడల పఘర్వాలేదని బోధించి సంఘసరభయల యొక్క, తన యొక్క మనస్సాక్షిని నిమ్మళ్పరచుకొనుటకు ప్రయత్నించేవాడు. కంటిలో శుక్లములు వచ్చినందన కనుదృష్టి మందగించి చదువలేకపోవుట కవలన ఉద్యోగమును విరమంచుకొనవలసి వచ్చినది. అదీ �న్ యెక్క గత జీవితము. కాని ప్రస్తుతము కూటమునుండి తిరిగివచ్చి దేవునిని వెదకి ఆత్మ రక్షణ పొందవలైనను దృడిడవైన నిశ్చయతతో నుండెను.

ఒక పెద్ద చుటటను సిద�ము చేసుకొని కొంచెము త్రాగి ప్రక్కన పెట్టుకొని ప్రార్థించుటకు మోకాళ్ళ్లనెను. ఆ తరువాత అతడెన్నడు చుటటను ముటటలేదు. ఆ మురికి చుటటను పడవేయుటకు మాత్రమే అతడు దానిని ముటైటను.

అతడు ప్రార్థించుట ప్రారంభించగా దేవుని ఆత్మ అతని వసక బారిన ఆత్మమీద పడినది. సజీవుడైన పరిశుద్ధుడైన దేవుని యెదుట అతని పాప స్వభావము, నీతి బాహ్యావైన జీవితమును బట్టి అతడు పడిన బాధ వేదన ఇంతంత కాదు. అతని ఏడుపలకు అనేకులు మాసి ఉన్న అతని ఇంటి తలుపు వద్దకు వచ్చిరి. ఎవరైనా మరణించిరవెాయని బభయపడిరి. అతని చుటుట జరుగుచున్న విషయములను అతడు ఏమాత్రము పట్టించుకొనలేదు.

మధ్య రాత్రిలో అతని ఆత్మీయు కండ్లు తెరువబడి ప్రకాశమంతమైన తెల్లని వపసతములు ధరించిన వారిమధ్య అతడు మురికి గుడడ్లు ధరించుకొని యండుట కనబడెను. తరువాత అతని మురికి వస్త్రములు తీసివేయబడి స�ందర్యవైన తెల్లని అంగీ వేయబడినది. ప్రభువు చేత అభిషేకించబడి ""ఈ దినమునుండి నిన్ను ఫాదరుగా అభిషేకించుచున్నాను". అని చెపపబడెను.

మహిమకరమైన ఈ దర్శనము తరువాత ఉదయముననే లేచి బైబిలు తీసుకొని ""ప్రభువా! రాత్రి జరిగినదంతా నిజమేనా?" అని ప్రశ్నించి బైబిలు తెరువగా మారుక 25 కనబడినది. ""కుమారుడా! నీ పాపములు కషవించబడినవి". అతని ఆత్మను మహిమ ఆవరించినది. అతని కండ్లు సవాస�పడి 8 సంవత్సరముల తరువాత చదువగలిరగను. ఆ విధముగా అతడు ఒకేసారి ఆత్మీయు స్వస్థతను, శరీర స్వస్థతను పొందెను.

137

సహో. జాన్తో ప్రభువు 2 రాజులు 9:3లో నున్న వాక్యము ద్వారా కూడా మాట్లాడెను. ""తైలపు గిన్నె తీసుకొని అతని తలమీద తైలము పోసి - నేను నిన్ను... అభిషికుతనిగా చేసితినని యెహోవా పసలవిచ్చుచున్నాడు". వెంటనే సహో. జాన్ జీవితములోనికి క్రీస్తు జీవితము నదీ ప్రవాహామువలై వచ్చెను. అతడు వెళ్ళి ప్రార్థించిన ప్రతి స్థలములో ఆశ్చర్య కార్యములు జరిగినవి.

అతని గ్రామములో ఉజ్జీవము చెలరగినది. వ్యాదిగ్రసు�లు సవాస�పరచబడుట, దెయ్యములు తరిమ వేయబడుట సరవాసాధారణముగా జరుగుచుండినది. సమాజమంతా సజీవ దేవుడైన ప్రభువును, యేసు క్రీస్తును గార్చిన గ్రహింపుతో పటటబడినవి.

అనేక సంవత్సరములు త్రాచు పామును ఆరాధించిన ఒక హైందవ బూసావామ మారుమనససు పొందెను. ప్రతి దినము పామును పిలిచి పాలుపెట్టి ఆరాధించుట అతనికి వాడుక. ఇప్పుడు పాముల పుటటనండి పామును బైటకు తీసి దాని తలను చితక గొటైటను. ప్రైస్తవేతరులనేకులతో ప్రభువైన యేసు మాట్లాడుచుండగా వారి విగ్రహములను తీసి పారవేసిరి. సహో. జాన్ వచ్చి వారిని కలసుకొనుటకు ప్రజలు మధ్య రాత్రి వరకు వేచియుండేవారు. అతడు దేవుని ఆత్మతో శక్తితో నిండియండి రోజులు తరబడి నిద్దలేకుండా కొన్నిసార్లు కొద్ది నిద్దతో గడపగలికగవాడు.

ఆ గ్రామములోని దీవెనను గార్చి వినిన నా తండ్రి అచ్చటికి వెళ్ళెను. చూచిన దానినిబట్టి నాయన హృదయము పులకించెను. నాయన ప్రార్థనలకు జవాబుగా మొదటి శతాబ� ప్రైస్తవతవాము కళ్ళముందు వాస్తవముగా కనిపించినది. జాన్ ముందు కూర్చొని యండిన పసీతపురుషుల ముఖములు ఆత్మీయమైన ప్రకాశముతో వెలుగుచుండెను. దేవునిని వారు ఎరుగుదురు. ఆయన ప్రేమను వారు రిచచాచిరి. ఆయన వారితో మాట్లాడెను. వారి ప్రార్థనలకు జవాబుగా దేవుడు కార్యములు చేయగా వారు చాచిరి. యేసు వారి మధ్య సజీవునిగా నుండెను. అది వాస్తవము.

ఆ స్థలములో ఉజ్జీవము వ్యాపించుచుండెను. సహో. జాన్ను దేవుడు బలముగా వాడుకొనుచుండుటను చూచిన నా తండ్రి అతనిని తరీపుదు చేయుట ప్రారంభించెను. ఉ జీ�వ కూటములకు నా తండ్రి కలిసి వెళ్ళు బృందములో అతడు ఒక సరభయడయెయను. అవి ఉజ్జీవము ప్రారంభములో నున్న గడడు రోజులు. అయినను నాయన ఎంపిక చేసుకొనిన వారికి తరీపుదు నిచ్చుచుండెను.

138

నా తండ్రి యొద్ద కొంచెము డబ్బు మాత్రమే ఉండేది. మవ్మును ఆహావానించినవారు నా తండ్రి వెంటవచ్చుచున్న బృందమును గమనించుకొననందన నాయన యెుద్దనన్న కొద్ది డబ్బుతోనే వారి అవసరతలన్నింటిని చూచుకొనుచు సహో. జాన్ను కూడా అనేక స�లములకు తీసుకొని వెళ్ళి తరీపుదు నిచ్చుచుండెను. సహో. జాన్ ప్రభువులో ఎదిగి బలపడిన తరువాత కూటములలో అతనికి ఎకుకవ బాధ్యతలు ఇవవాబడెను. ప్రారంభములో స్వస్థపరచు సేవలో నాయనకు సహాయముగా నుండేవాడు. కాని పెద్ద కూటములలో వేలాదిమందికి వ్యక్తిగత పరిచర్య అవసరవైయుండగా సహో. జాన్కు స్వస్థపరచు సేవా బాధ్యత పూర్తిగా అపపగించబడినది.

ఒక స్థలములో కూటములు జరుగుచుండగా ఒక మహామ్మదీయుడు మకికలి వేదనతో నా తండ్రి యొద్దకు వచ్చెను. అతని భార్య మాడు దినములుగా ప్రసవవేదనతో మకికలి బాధపడుచుండెనట. అతని బాధ్యత సహో.జాన్కు అపపగించబడెను. ప్రార్థన చేసి జాన్ అతనితో ""గర్బుములో ఇద్దరు శిశువులున్నారు. ఒకటి మృతి చెందినది" అని చెప్పెను. వెంటనే అతడు ఇంటికి పరుగెత్తుకొని వెళ్ళగా భార్య ప్రసవించినది. ఒక శిశువు మరణించినది. ఒక శిశువు సజీవముగా పుట్టినది. ఆ మహామ్మదీయుడు, అతని భార్య ప్రభువు వైపు తిరిగిరి. అతని బాపీతస్మము తరువాత అబ్రహాము అని అతనికి పేరు పెటటబడినది.

మారుమనససు పొందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి మ్రదాసులో పేరుగాంచిన ఆసప్రతిలో చేర్చబడెను. అతనికి క్యాన్సర్ వ్యాదియని వైద్యులు నిరా�రించిరి. అతడు కలవరముతో, భయముతో తన చిన్న కుటుంబమును గార్చి చింతించుచు చికిక శల్యమయెయను.

నాయన అతని కొరకు ప్రార్థించి వైద్యులు నిరా�రించిన వ్యాధి అతనికి లేదని చెప్పెను. అతని గొంతులో గుచ్చుకొనియున్న రెండు అంగుళ్ముల చేపముల్లు వలన సమస్య ఏరపడినదని ప్రభువు సహో. జాన్కు బయలుపరచెను.

వైద్యులు ఆపరషను చేసి ముల్లును తీసివేసిరి గాని ఆపరషను సమయములో జరిగిన పొరపాటు వలన సవారేపటిక దెబ్బతిని స్వరము స్పష్టముగా రాలేదు. కాని ప్రార్థన తరువాత అతని స్వరము సాధారణ స్థితికి వచ్చినది.

సహో. జాన్ రక్షణ పొందిన 5 సంవత్సరముల తరువాత పేరుగాంచిన నేర్సు�ల గ్రామవైన స్టువారుటపురములో కూటములు జరిగించుటకు ఆహావానించబడెను. ఆ స్థలమునకు వెళ్ళుట సుళువైన విషయముకాదని యెరిగి ప్రభువుతో ""ప్రభువా! వారు దొంగలు, భయంకరమైన ప్రజలు. మీరు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు గాడిదమీద కూర్చొిన్న

139 రీతిగా నా మీద నుండుము. ఫిన్నీ దినములలో వలై అక్కడ నీ ఆత్మ కార్యములు చేయుము. లేనియెడల అచ్చటికి వెళుిటవలన ప్రయోజనము లేద"ని ప్రార్థన చేయగా దేవుని ఆత్మను, శక్తిని ప్రజల మీదికి పంపెదనని దేవుడు వాగ్దానము చేపసను.

స్టువారుటపురములో కూటములు ప్రారంభవైనప్పుడు అనేక ఆశ్చర్యకార్యములు అచ్చట జరిగినవి. హిందువులు, ప్రైస్తవులు కరుడుగట్టిన నేర్సు�లు కూటములలో నుండిరి. దేవుని బలమైన హస్తము పసీతపురుషుల మీదికి రాగా వారు హృదయములో వెుతతబడి నేలమీద పడి సిలువ వేయబడిన రక్షకుని యెదుట వారి పాపముల నిమిత్తము విల్రించుచుండిరి. మరణించిన వారికొరకు విల్రించిన వారివలై నేలమీద పడి దొర్లుచండిరి.

కొందరు కండ్లు మాయబడినవి. పరలోక దర్శనము ఎంత బలముగా నున్నదనగా వారు కండ్లను తెరువలేక పోయిరి. దేవుని ఆత్మచేత వెుతతబడిన కొందరిని కూటములనుండి బైటకు తీసుకొని వెళ్ళవలసి వచ్చినది. దేవుని ఆత్మయెక్క శక్తివంతమైన తాకిడి వలన కొంతమంది కరుడుగట్టిన నేర్సు�లు మార్చబడిరి. ఆ స్థలము మీదికి అద్భుతమైన మారుప వచ్చినది.

ఉజ్జీవము ప్రారంభవైన తరువాత క్రొత్తగా మారుమనససు పొందినవారు నాయనను స్టువారుటపురమునకు ఆహావానించిరి. అక్కడ ఉన్న పసీత పురుషులలో అనేకమంది వారి జీవితములను వృధా చేసుకొనిన వారివలై కనిపించిరి. ప్రాధమక విషయములు కూడా వారికి నేర్పించవలసి వచ్చినది. దేవుని సన్నిధి శక్తితో అక్కడ ఉండెను. ఉజ్జీవము మరింత బలపడినది.

ఈ మొట్టమొదటి కూటము తరువాత అనేకమైన ఉజ్జీవ కూటములు అక్కడ జరిగినవి. కాల్రకమేణ అవి ప్రతి సంవత్సరము జరుగుచు పెద్ద కూటములుగా మారినవి. అమ్మ నాన్నలు ప్రతి సంవత్సరము స్టువారుటపురమునకు వెళ్ళి మారుమనససు పొందినవారికి అనేక విషయములు నేర్పించుచు సేవను కట్టిరి. ఇక్కడ ప్రభువు సేవ లోతుచేయబడి బలపడిన తనరువాత మగిలిన స�లములకు ఉజ్జీవము వ్యాపించినది. శారీరక స్వస్థతలు, దెయ్యములు వెళ్ళగొటటబడుట అనేక సామాజిక వర్గముల ప్రైస్తవేతరులు మారుమనససు పొంది ప్రభువుని వెంబడించుట వంటివి ఆ స్థలములో విరివిగా జరిగినవి.

సహో. జాన్ జీవితములో అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగినవి. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో సంపూరణముగా నింపబడి అద్భుతమైన అధికారము కలిగియున్నప్పుడు

140 ఎటువంటి గొప్ప కార్యములు జరుగునో తెలసుకొనుటకు చెప్పుకోదగిన మాడు సంగతులను మీకు తెలియజేపసదను.

ఒక సమయములో సహో. జాన్ ప్రార్థన కొరకు ఏకాంత స్థలమును వెదకుచు వెళ్ళెను. దటటముగా పెరిగిన చెట్ల మధ్యనుండి వెళ్ళుచుండగా దారికి అడడ్ముగా పడగవిప్పిన త్రాచుపాము కాటు వేయుటకు సిద�ముగా నుండెను. ఏ సహాయము లేకుండా దానిని కొట్టి చంపుటకు ప్రయతి�ంచుట ప్రమాదకరము. ఒక వ్యక్తి పామును ఎదురొకనవలసి వచ్చినప్పుడు దానికి నవసకరించవలైనని హిందువురాలైన తల్లి చిన్నతనములో సహో. జాన్కు చెప్పినది.

కాని దానికి వ్యతిరకముగా సహో. జాన్ ""ఓ! సరపమా! నీ తలదించం. నేను దేవుని సేవకుడను" అని అదికారముతో దానిని గది�ంచెను. వెంటనే ఆ పాము తలదించి వెళ్ళిపోయినది. పరి. ఫ్రాన్సిస్ తానే తోడేలను గది�ంచినప్పుడు కూడా జరిగినది. ఆయనను యదార�ముగా విశ్వాసించువారికి క్రీస్తు దయచేయు అదికారముతో భక్తులు గది�ంచినప్పుడు ఈ కార్యములు జరిగినవి. ప్రభువైన యేసు శిష్యులతో ""రోగులను సవాస�పర్చుడి, చనిపోయిన వారిని లేపుడి, కుషుటరోగులను శుదు�లనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి. ఉచితముగా ఇయయడి" (మత్తయి 10:8) అని చెప్పెను.

అనేక శతాబ�ములుగా ఇవే కార్యములను మన మషనెరీలు చేయుటకు ప్రయతి�ంచిరి. మొదట పాశ్చాత్త్య దేవశములనుండి వచ్చిన మషనెరీలు పశ్చిమ దేశములలో కవులు, పురాణ గ్రంథదకరతలు సృష్టించిన దేవుళ్ళను ఆరాదించుచున్న అనయలకు సువార్తను తెచ్చిరి. గ్రీసులో, రోమాలో విగ్రహారాధన రాజ్యవేలుచున్న దినములలో పౌలు విడుదలనిచ్చు సువార్తను అందించెను. ప్రజలు వారి విగ్రహములను, బలాతాకరమును, రకతపాతమును కలిగించు ఆటపాటలను విడిచి సజీవుడైన దేవుని తట్టు తిరిగిరి.

ఆ తరువాత ఈ మధ్యకాలములో పసీత పురుషులు రక్షకుని గార్చిన అపరిమతమైన ప్రేమతో రగిలించబడి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించవలైనను కోరికతో మండిపోవుచు తారుప దేశములకు క్రీస్తు సువార్త నందించుటకు వారి స�ఖ్యమును, కేషమమును విడిచిపెట్టిరి. వారు వెళ్ళిన ప్రతిచోట వ్యాదిగ్రసు�లను స్వస్థపరచి, దెయ్యములను వెళ్ళగొట్టి, కుషుటరోగులను శుదు�లను చేసి సువార్తను ప్రకటించి ప్రభువు ఆజ్ఞలను పాటించిరి. దేవునిచేత పురికొలపబడిన సేవకుల జీవితములో శక్తివంతమైన అద్భుతములు జరుగుట అనునది విడదీయలేని బాంధవ్యముగా మారినది.

141

భార్త దేశములో ప్రత్యేకముగా అనేకమంది నాటువైదయలు, తాయెతతులు కట్టేవారు ఉన్నచోట దేవుని బలమైన హస్తము వలన కలిగిన విడుదల, స్వస్థత మనుష్యుల మీద ఎంతో ప్రభావమును చూపెను. ప్రభువైన యేసు అందరు దేవుళ్ళలో ఒకరుగా గాక సజీవుడైన దేవుడని గుర్తించుట ప్రారంభించిరి.

అనేక గ్రామాలలో, పటటణములలో సహో. జాన్ దేవుడు పంపిన నిజమైన మషనెరీ. దేవుడు అతనిని గొప్పగా వాడుకొనుచుండగా యేసు క్రీస్తు నామములో అతడు చేసిన అద్భుతములు చూచుచున్న గ్రామసు�లను అతని ఇంటిలోనే జరిగిన కార్యము తలక్రిందులు చేసినది. సహో. జాన్కు హైాందవురాలిగా నున్న ఒక సహోదరి కలదు. అతని ఇంటికి చుటటము చూపునకు వచ్చి అకస్మాత్తుగా అనారోగ్యముపాలై మరణించినది. ఇంటికి వచ్చిన సహోదరి యొక్క మరణమును సహో. జాన్ ఒక సవాలుగా తీసుకొనెను.

గ్రామములోనే ఉన్న మషను ఉపాధ్యాయుని పలిపించి తన సహోదరి బ్రతుకునట్లు కలిసి ప్రార్థన చేయుదము రండని ఆహావానించెను. ఈ అసాధారణవైన అద్భుత కార్యమునకు సిద�ముగా లేని ఆ ఉపాధ్యాయుడు అక్కడ నుండి వెళ్ళిపోయెను. సహో. జాన్ రెండవసారి మాడవసారి ప్రార్థించెను. మాడవసారి నానె రాసి ప్రార్థించినప్పుడు ఆమె కండ్లు తెరచి కూర్చొినినది. ఇది ఒక అద్భుతమైన విజయము. ఈ కార్యము వ్యక్తిగతముగా అనిని ఎంతో బలపరచినది. మరణించిన ఆమెను బ్రతికింయుటను గార్చి వినిన అనేకుల ఆనందించిరి. ఈ విషయమును య�వనసు�డైన ప్రైస్తవునిగా నేను వినినప్పుడు నా చిన్న విశ్వాసము బహుగా బలపడినది.

మొట్టమొదట మేము సహో. జాన్ గ్రామీణ శైలి మాటలను సుళువుగా అర్థము చేసుకొనలేకపోతిమ. కాల్రకమేణ అతడు ధారాళ్ముగా మాట్లాడగలిరగను. తెలుగులో చక్కగా మాట్లాడగల మంచి వకతగా మారిపోయి పెద్ద పెద్ద సమాహాములను తన వరతమానములతో మంత్ర ముగు�లను చేసేవాడు.

స్వస్థపరచు వరము ప్రమాదకరవైనదని గర్వము రాకుండా చూచుకొనుడని అద్భుతములు చేయు సువార్తికులను నా తండ్రి హెాచ్చురించుచుండెను.

ఒకసారి తనకు తెలియకుండానే ఒక గొప్ప కార్యము జరిగినది. తరువాత గర్వము తనలో ప్రవేశించినందు స్వస్థపరచు వరమును పోగొటుటకొంటినని తరువాత లోతగా పశ్చాత్తాపపడినపుే తిరిగి పొందితినని సహో. జాన్ నాతో చెప్పెను.

142

ఒక సమయములో సహో. జాన్ పడకమీద కదలలేని పరిస్థితిలోనున్న ధనవంతుైన హిందువు ఇంటికి ఆహావానించబడెను. ప్రమాదకరమైన పరిస్థితిలోన్ను అతనిపట్ల ప్రభువు గొప్ప కార్యము చేసినందన అతడు వెంటనే పడక మీదనుండి లేచెను. సహో. జాన్ను దేవునిగా ఎంచి నేలకు వంగి నవసకరించెను. ఆ సమయములో తాను దేవుడను కానని సహో. జాన్ అతనిని గది�ంచి దిదు�టకు బదులు ఆ విషయమై హృదయములో ఆనందించి తృపిత పొందను. పాపం! సహో. జాన్! ఉన్నత కులము, అంతసు� కలిగిన హిందా ధనవంతుడు ఈ దీన సేవకున్ని తనతో సమానముగా ఎంచి గౌరవించినందుకు పొంగిపోయెను. ఇది సహో. జాన్ హాృదయులోనికి గర్వమును తెచ్చినది. ప్రేమగల రక్షకుని దు:ఖపరచినది.

కొంతకాలము స్వస్థపరచు శక్తిని దేవుడు అతనినుండి తీసివేపసను. అతడు పశ్చాత్తాపపడిన తరువాత దేవుడు మరల వాడుకొనుట కారంభించెను. జీవితాంతము సహో. జాన్ దేవున్ని నమ్మకముగా సేవించుట కొనసాగించెను.

---------

Photograph from page 155 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 155

143

సాక్ష్యం 35. పవిత్రనదిలో ఆత్మహాత్యయే శరణ్యమని తలంచితిని

సహో. పాల్ నాధన్

(జాషువా డానియేలు గారిచే చెపపబడినది)

దకిషణ భారతదేశములోని హిందా కుటుంబములో పుట్టి పెరిగితిని. సజీవుడైన దేవునిని గార్చి నాకేమాత్రము తెలియదు. నేను బాలునిగా నున్నపపటి నుండి దుషటవైన, అపవిత్రమైన జీవితము జీవించితిని. జీవితమును సంపూరణముగా అనుబభవించవలైననునదియేు నా జీవిత ధ్యేయం.

నాకు 18 సంవత్సరముల ప్రాయములో నా తండ్రి మరణించెను. మా కుటుంబ వ్యాపారవైన సబ్బుల పరిశ్రము వలన ఎకుకవ ఆదాయము రానందన సినీమా పరిశ్రములోనికి వెళ్ళి డైరెక్టునై ఎకుకవ డబ్బు సంపాదించగోరితిని గాని రెండు మాడు సంవత్సరములలో నష్టములో కూరుకుపోతిని. నా అపవిత్ర జీవితముతో పాటు ఉబ్బసము వ్యాధి కూడా ప్రారంభమైనది. అప్పటికి నాకు వివాహమై ఒక పాపకూడా ఉన్నది. సినిమా వ్యాపారములో నష్టము వచ్చినందన దానిని మానివేసితిని.

నాకు ముగ్గురు పిల్లలు పుట్టి నా వయససు 35 సంవత్సరములు వచ్చువరకు క్రీస్తు సత్యమును గార్చి నాకు తెలియదు. నా బాధలన్నింటిని క్రీస్తే సమాపతము చేయగలడని నాకు కొంచెము కూడా తెలియలేదు.

ప్రస్తుతము నా ఉబ్బసము అను వ్యాధి చికిత్స కొరకు సాధ్యవైనన్ని పద్ధతులలో ప్రయతి�ంచితిని. భార్త దేశములో అనుభవము గల వైదయలచే నడిపించబడుచున్న వెల్లూరు క్రిష్టియున్ మెడికల్ పసంటర్లో కూడా వైద్యము కొరకు ప్రయతి�ంచితిని గాని పఘలితము లేకపోయినది.

ఐదు సంవత్సరములు విపరీతముగా బాధపడిన తరువాత ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోతిని. ఈ సమయమంతటిలో నా అపవిత్ర జీవితము కూడా పెరుగుచుండెను. కుటుంబములోని వారికి నా వ్యభిచార జీవితమును గార్చి తెలియదు.

హిందువులచే బహుగా ఆరాదించబడు బ్రహ్మాపుత్రలో మరణించిన యెడల నా ఆత్మ నేరుగా మోకషమునకు చేరునను నమ్మకము నన్ను గట్టిగా పట్టుకొనినది. అందుచేత

144 సుదీర్ఘ ప్రయాణము చేసి (1200 మైళ్ళు) కలకతాత దాటి వెళ్ళితిని. చివరకు ఆ పుణ్యనదిని చేరి లాంచి యెుకిక నదిలోపలికి వెళ్ళి నా శవము కూడా ఎవరును చూడకూడదని తలంచితిని. నాకు ఈతరాదు. నీళ్ళలోనికి వెళ్ళి రెండు మాడు సార్లు పైకి లేచితిని. తరువాత స్పృహ కోలోపతిని. తెలివి వచ్చే సమయమునకు నది ఒడున ఉంటిని. ఆ విధముగా నా ప్రాణము కాపాడబడినది.

రెండవ ప్రపంచ యుద్ధము జరుగుచున్న దినములవి. జపాను వారు భారతదేశమును ఆ్రకమంచుకొనుచుండిరి. నేనున్న స్థలమునకు దగ్గరలోనున్న మణిపూర్లో యుద్ధము జరుగుచుండెను. అనేకులు శ్రతుపసైన్యము వలన మరియు జిగటవిరచనముల వలన మరణించుచుండిరి. ఆ సమయములో నేను కూడా పసైన్యములో చేరవలైనని తలంచితిని.

ఈశాన్య ప్రాంతములోని షిల్లాంగ�లోనున్న పసైన్యపు అదికారిని కలసుకొనుటకు అచ్చటికి వెళ్ళితిని. మరుస్టి దినము నాకు పరీక్ష పెట్టు దినము. ఆ రాత్రి ఒక ఇంటి వరండాలో పండుకొని యండగా ఒక ఎలుకో లేక పురగో నా కాలిని కరిచినందన నా కాలు వాచినది. నా కాలిని చూచిన పసైన్యాదికారి నా దరఖాస్తును తిర్స్కరించెను. నిరాశతో ఇంటికి తిరిగివచ్చితిని.

ఈ మధ్య కాలములో నా తల్లి, నా కుటుంబము నన్ను కనుగొనుటకు వారాతప్రతికలలో ప్రకటనలు చేసి ఎంతో ప్రయతి�ంచిరట. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా తల్లి స్పృహ కోలోపయినది గనుక ఆమెను ఆసప్రతికి తీసుకొని వెళ్ళవలసి వచ్చినది. నాకుటుంబము వారు నన్ను ఒక గదిలో పెట్టి గదికి ఒక వ్యక్తిని కాపలాపెట్టిరి.

నా మనశ్శాంతి కొరకు నా తల్లి అనేకమైన హిందా వ్రతములు, పుణ్యకార్యములు చేయించినది. పూజ కొరకు పెద్ద వెుతతములో బంగారము కొనమని ఒక పూజారి నా తల్లికి సలహానిచ్చెిను. ఆ బంగారమును చిన్న ధాన్యపు గింజల మాదిరి తయారు చేసి మంత్రములు, సంసకృత శ్లోకములు వల్లించుచు ఒక్కొక్క గింజను ఒక కుండలో వేసిరి. ఆ ఖరచుతో కూడిన కర్మకాండ జరిగించినపపటికిని నా ఉబ్బసము వ్యాదిగాని, నా మనోవ్యాదిగాని కొంచెవైనను తగ్గలేదు.

నా ఆరోగ్య సమస్యకు సబ్బుల పరిశ్రము మంచిది కాదని మందుల కంపెనీలో పనిచేయుట మంచిదని ఒక వైద్యుడు సలహా ఇచ్చెను. వెంటనే కాంప�ండరు కోర్సులో చేరి 7 సంవత్సరములు చదివి కాంప�ండరుగా పని చేయుటకు యోగ్యతను సంపాదించి ఒక

145 మందుల షాపును నేనే స్వయముగా ప్రారంభించితిని. ఈ సమయములోనే ప్రతినెల వందవైళ్ళ దారములో నున్న హిందా దేవాలయమును దర్శించి పూజలు చేయుచుంటిని. దకిషణ భారతదేశములోని అనేక పుణ్యకేష్రతములను కూడా దర్శించితిని.

నా కుటుంబములో నా తల్లికి నా సహె�దరునికి ఆస్తి పంపకము విషయమై పెద్ద తగాదా ప్రారంభమైనది. ఆ గొడవలో నేను కలుగజేసుకొనలేదు. ఆస్తిలో నాకు వాటా అవసరములేదని చెప్పి నా స్వంత జీవితమును జీవించుటకు నన్ను విడిచిపెటటమని చెప్పితిని.

నేను మొండిగా నుండి ఎన్నడు ఏవిధముగా ప్రవర్తించెదనో ఎవరికీ తెలియని పరిస్థితిలో నుండగా నన్ను నమ్మలేక నా భార్య తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయినది. నేను నా స్నేహితునితో కలిసి ఒక ప్రెస్లో పని చేయుట ప్రారంభించి మందుల ఫ్యాకటరీని పాండిచ్చేరిలో ప్రారంభించితిని.ఈ స్నేహితుడు నా పట్ల ఎంతో దయతో నుండి నన్ను ఒక జ్యోతిష�్యని యొద్దకు తీసుకొని వెళ్ళెను. నా కుటుంబము 7 సంవత్సరములు శాపము క్రింద ఉన్నదని ప్రాముఖ్యమైన పుణ్య కేష్రతములు దర్శించినచో ఈ శాపము తీసివేయబడునని చెప్పెను. ప్రతినెల మ్రదాసుకు 100 మైళ్ళ దారములోనున్న హిందా దేవాలయమును దర్శంచవలైనని చెప్పెను. ఆ ప్రకారమే ముఖము మీద బంగారు రకు పెట్టబడిన ఆ దేవుని గుడిని ప్రతినెల దర్శించి కానుకుల సమర్పించితిని గాని నా జీవితములో మారుపలేదు.

వ్యాపారములో నాతో భాగసావామగా నున్న వానితో కలిసి విపరీతముగా ్రతాగుటను కొనసాగించితిని. పూజారి చెప్పినట్లు పూరి, హారిద్వార్, బుషికేష్, మధుర్, ద్వారక మొదలగు పుణ్య కేష్రతములను ఒక దాని తరువాత ఒకటి దర్శించితిని. ముస్సోరీలో చేసిన ప్రార్థనలకు ప్రత్యేక పఘలము దొరుకునని చెప్పిరి గాని నేను ఎక్కడా ఏమాత్రము మేలు పొందలేదు.

కలకతాతకు మరల వెళ్ళి కా�పఘాట్లో చిన్నపిల్లలను ఒక దేవతకు బలిగా అర్పించు స్థలములో పవిత్ర గంగా సా�నము చేయవలైనని తలంచితిని గాని ఆ నీరు చాలా మురికిగా నున్నందన ఆ నదిలో అడుగుపెటటలేదు. కాశీలో నున్న మాడు నదుల సంగమములో సా�నము చేయుటకు వెళ్ళితిని గాని అచ్చట స్గము కాలిన శవములను నదిలో పారవేయుటను, ఆ ప్రక్కనే ప్రజలు సా�నము చేయుటను చూచి భరించలేక నా గదికి వెళ్ళి సా�నము చేసితిని. నా ఉబ్బస్కు కొరకు హైాదరాబాదుకు వెళ్ళి ""మంత్రించిన చిన్న చేప"ను తింటిని. నా జీవితములో శారీరకముగా మానసికముగా ఏమారుప రాలేదు.

146

ప్రతి సంవత్సరము హారిద్వార్కు వెళ్ళి గంగానదీ తీరాన పవిత్ర వచనములు వల్లించుచు మాడు గంటలు వాటిని ధ్యానించుచుంటిని. ఆ విధముగా 5 సంవత్సరములు చేసితిని. నది ఒడున దైవ ధ్యానము చేసిన యెడల ఉబ్బసము వ్యాధి నయమగునని చెప్పిరి గాని ఏ పఘలితము లేకపోయెను. తీర్�యాతలకు వెళ్ళు సమయములలో కూడా నా ్రతాగుడను నేను విడిచిపెట్టలేదు. దైవ ధా�నములు, మంత్రములు నాకు ఏమాత్రము సహాయము చేయలేదు. అందువలన సీసా సహాయము తీసుకొంటిని. పాండిచ్చేరిలో నేను నా స్నేహితుడు త్రాగుటకు కూర్చొని బాగుగా త్రాగి ఒకరి గొంతు ఒకరు పట్టుకొని పడిపోతిమ.

ఆ తరువాత నేను నా మామ గారి ఫ్యాకటరీలో పనిచేయుట ప్రారంభించితిని. ఆ ఫ్యాకటరీలో సాధారణ సువారితక సహవాసమునకు చెందిన ఒక య�వనసు�డు ప్రభువైన యేసు అతని జీవితములో జరిగించిన కార్యములను నాకు వివరించెను. ఆ విషయములు వినుట వలన కలిగిన ఆసక్తితో నేను సహవాసమునకు వెళ్ళుటకు ఆశించితిని గాని ఒక నామకార్థ ప్రైస్తవుడు నన్ను ఆటంకపరిచెను.

అనేకమందితో ఎంతో ఆరాదించబడుచున్న సాయిబాబను దర్శించితిని గాని అతని వలన ఏ మేలు జరగదని నా హృదయము చెప్పినది. అతని యొద్దకు వెళ్ళవద్దని ఒక స్నేహితుడు నన్ను ముందే హెాచ్చురించెను. మరియెక ""గురువు" ను దర్శంచమని నా తల్లి, నా సహోదరుడు నన్ను బలవంత పెట్టిరి గాని ఆకకడ కూడా నిరాశ� ఎదురైనది.

నా మామ వ్యాధి బాధను తగిగంచుకొనుటకు ప్రతి దినము ఇంజక్షను వేసుకొనమని సలహానిచ్చెిను. ఆ సమయములో గొప్ప నిరాశతో కత్తి తీసుకొని చిాతిలో పొడుచుకొంటిని గాని వెంటనే ఆసప్రతికి తీసుకొని వెళుిటను బట్టి ప్రాణాపాయమునుండి తప్పించబడితిని.

నా భార్యను తెచ్చుకొని ఆమెతో కలిసి యండవుని నా తల్లి సలహా చెప్పినది గాని నా భార్య దానికి అంగీకరించలేదు. ఆ తరువాత నా తల్లిని విడిచిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరమంద ఆశ్రమములో చేరి పర్యవేకషకునిగా ఒక ఉద్యోగమును సంపాదించితిని. అక్కడ పని చేయుచున్నప్పుడు నా చుటుట జరుగుచున్న కార్యములను చూచినప్పుడు నా భ్రవు తొలగిపోయినది. ""లోకములో జరుగుచున్న పాపములన్నీ ఈ ఆధ్యాత్మిక కేంద్దములో కూడా జరుగుచున్నవి. ఇక్కడ నేనెందుకుండాలి?" అని తలంచి అకకడనుండి మరియెక పేరుగాంచిన ఆ్రశమమునకు వెళ్ళితిని. ఆ ఆ్రశమమునకు కేంద్దవైన తిరువనంతపురమునకు నా చికిత్సకొరకు నన్ను పంపిరి. శరీరమునకు నానె రాసుకొని నగ్నముగా అడవిలో

147 ధ్యానము చేయుటకు అక్కడికి పంపబడితిని. దీనివలన నేను నా వ్యాదినండి సవాస�పరచ బడుదునని మనశ్శాంతిని కూడా పొందుదునని చెప్పిరి. కాని పఘలితము కనబడనందున పాండిచ్చేరిలోని ""ఆరొవిల్లి" అను అంతర్జాతీయ కేంద్దమునకు వెళ్ళితిని.

ఆరొవిల్లిలో ఆరునెలలు గడిపి పూర్తిగా నిరాశతో నిండిపోతిని. ఒక దినమున పారుకలో నిరాశగా కూర్చొినియండగా ఒక పాస్టు కలిసి నాకు అవసరవైనది బాపీతస్మము అని చెప్పెను. మ్రదాసులో నున్న ఒక చర్చిలో నాకు బాపీతస్మమచ్చి ఒక నెల తరువాత ఆ సంగములో స్థిరపర్చిరి. కాని నా పాత జీవితము నిరాటంకముగా సాగుచుండెను.

ప్రతి ఆదివారము ఉదయము ఆరాధన తరువాత వర్సగా మాడు సినిమాలు చూచి రాత్రి వ్యభిచార గృహమును దర్శంచుచుంటిని. ఈ విధముగా రెండు వారములు గడచిన తరువాత బాపీతస్మము వలన నా శరీరమునకు గాని, నా ఆత్మకు గాని ఏమేలును జరుగలేదని గ్రహించి చర్చిబైట నిరాశతో నిలువబడి భాపీతస్మము వలన లాభవేమ?" అని నన్ను నేను ప్శ్నంచుకొంటిని.

ఆ సమయములో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ""ఈ సమీపములోనే డా�� జయసింగ్ అని ఉన్నారు. అతడు నీకు సహాయము చేయగలడు" అని చెప్పెను. అదే రోజు డా�� జయసింగ్ గారికి ఫోను చేయగా రాత్రి పదిగంటలకు కలవ వచ్చునని చెప్పెను. ఆ రాత్రి ఆయన ఒక మురికి వాడలో ప్రసంగించి ఇంటికి ఆలస్యముగా వచ్చెను. ఆయన నాతో మాట్లాడి సాధారణ సువారితక సహవాసము సిద�ము చేసిన మాడు పుస్తకమలను నాకిచ్చిన.

ఆ మాడు పుస్తకములను ఆ రోజు రాత్రే చదివితిని. వాటిలో ఒకటి చారర్లస్ జి. ఫిన్నీ జీవిత చరిత్ర. అతడు దేవునిచే బహుగా వాడబడిన అమెరికా దేశసు�డు. ఆ పుస్తకము చివరి అటటమీద సహవాసము యొక్క చిరునామా ఉన్నది. ఆ తరువాత బుధవారము సహవాసమునకు వెళ్ళి కూటములో కూరచుంటిని. కూటము తరువాత డా�� జయసింగ్ గారు ఆదివారము కూటమునకు రమ్మని ఆహ్వానించగా నేను ""నా స్వంత చర్చి ఉండగా నేనెలా రాగలనని"చెప్పితిని. అప్పుడు డాక్టు గారు ""అయితే ఉదయము పెందలకడ అక్కడ చర్చికి వెళ్ళి 10 గంటలకు ఆరాధనకు ఇక్కడికి రమ్మ"ని ఆహావానించెను.

నేను ఉదయము 6 నుండి 7 వరకు జరుగు మా చర్చి ఆరాధనకు వెళ్ళి తరువాత సహావాసములోని ఆరాధనకు వచ్చితిని. ఆత్మీయు ఆహారము దొరకని ఆ సాధారణ ఆరాధనకు, దేవుని వాక్యమే కేంద్దముగా, బలముగా వివరించిన దానికి చాలా వ్యత్యాసమున్నట్లు

148 ్రకమ్రకమముగా వివేచించగలిగితిని. సహవాసము యొక్క విలువను గ్రహించితిని. నా జీవితమును ఏ మాత్రము పరీక్షించుకొనకుండా పశ్చాత్తాప్ము, నాతన హృదయమును గార్చి తెలియకుండా త్వరపడి బాపీతస్మము తీసుకొనిన సంఘమునకు వెళ్ళుట మానివేసితిని.

సహవాసము యెక్క కూటమునకు హాజరైనప్పుడు నాతో కలిసి చదివిన వ్యక్తిని అక్కడ కలసుకొంటిని. అతని బంధువు ఒకరు సహవాసమునకు వెళ్ళవద్దని హెాచ్చురించిన సంగతి అతనితో చెప్పగా అతడు సహావాసములోని వారు దేవుని వాక్యము ప్రకారము జీవించుచున్నారో లేదో నీవే గమనించి తెలసుకొనగలవని నాతో చెప్పెను.

నేను దేవుని వెదకుట ప్రారంభించిన సమయములో సహవాసము యొక్క పెద్దకూటములు పేరు గాంచిన నాస్తికుని పేరట కట్టిన పెద్దహాలులో జరిగినవి. ప్రకటించబడిన వాక్యము నాతో సాటిగా మాట్లాడుట ప్రారంభించినది. నా సహె�దరునికి రూ.600/- లు ఇవవావలసి యండెను. అతడు శిక్షణ పొందకుండానే సరిటపఫిరకట్ ఇప్పించుట కొరకు డబ్బు తీసుకొంటిని గాని అతనికి సరిటపఫిరకట్ ఇవ్వలేదు. డబ్బు తిరిగి ఇవాలేదు.

నా అపనమ్మకతవామును గార్చి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చివేసితిని. నా తల్లికి వ్యతిరకముగా చేసిన పాపములను ఒప్పుకొనుచు ఆమె }రిలో లేనందున ఉత్తరము వ్రాసితిని. నా భార్యకు వ్యతిరకముగా చేసిన పాపములను ఒప్పుకొనుచు నన్ను క్షమించమని నా భార్యకు ఉత్తరము వ్రాసితిని. ఒక సమయములో టిక్కట్టు లేకుండా చేసిన రైలు ప్రయాణమును గార్చి ఒప్పుకొని రైలేవావారికి డబ్బు తిరిగి ఇచ్చివేసితిని.

ప్రతి సాయంత్రము ప్రాంతముగా ఉండే స్థలమునకు ప్రార్థన కొరకు వెళు ిచంటిని. సహవాసములో రక్షణ పొందిన చక్ర్వర్తి అను సహోదరుడు నన్ను నడిపించెను. భద్రముగా దాచుకొనిన హిందా పురాణములు, విగ్రహారాధనకు సంబంధించిన పుస్తకములు నా భవిష్యత్తును చెప్పే జాతకములను కాల్చివేసితిని. నేను నా పాపములను తీసివేసుకొనుచు తిరిగి ఇచ్చివేయవలసిన వాటిని ఇచ్చివేసిన యెడల నిజమైన విశ్వాసము నా హృదయములోనికి వచ్చి దేవుడు నాతో మాట్లాడి నన్ను కషవించనని అతడు నాతో చెప్పెను. నేను ప్రార్థించుచుండగా ఏదో ఒక విషయము నన్ను పట్టివేసియున్నదని గ్రహించితిని. ఒక దినమున సహో. జాషువా డానియేల్ గారి దగ్గరకు వెళ్ళి నా ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాభచ్చుటలేదు, పాపములను క్షమించుట లేదని ప్రశ్నించగా సహో. జాషువా డానియేల్ గారు ""నీవు క్షమాపణ కోరవలసిన శ్రతువులైవరైనా యున్నారా?"

149 అని ప్శ్నంచెను. ఆ రాత్రి ప్రభువు ఒక విషయమును నాకు చూపించెను. నా పొరుగువాడైన య�వనసతుడు మా తోటలోని కొబ్బరి కాయలు కోసినందుకు రక్తము కారనంతగా అతనిని కొట్టితిని. ఈ విషయములో ప్రభువును క్షమాపణ అడిగి నేరుగా ఆ యువకుని యింటికి వెళ్ళి అతని క్షమాపణ కోరితిని.

ఒక దేవాలయములో నేను సంపాదించిన అద్దము ఒకటి నా యొద్ద ఉండినది. క్రొవొవాతిత వెలిగించి అద్దములోనికి ఏకాగ్రతతో చూచినప్పుడు నా ఇషటదైవము అందులో కనిపించనని దానిని తెచ్చుకొంటిని. కాని దానిని పారవేసితిని. ఆ సమయములో నేనొక కంపెనీలో పనిచేయుచు దానికొరకు దొంగలైకకలు వేయుచుంటిని. ఆదాయపు పన్ను విభాగమును మోసపుచ్చుటకు తప్పుడు లెక్కలు వేయుటయే నా ఉద్యోగము. నేను ఆ ఉ ద్యోగమును విడిచిపెట్టి డా�� జయసింగ్ గారి కి�నిక�లో పనిచేయుటకు చేరితిని.

నేను ప్రార్థించుచు రక్షణ నిశ్చయత వాక్యము కొరకు ప్రభువును అడిగినప్పుడు లాకా 5:20 ద్వారా దేవుడు నాతో మాట్లాడెను. ""మనుష�్యడా! నీ పాపములు కషవించబడియున్నవి". నా గత పాపములు, నా వ్యభిచార స్వభావము నన్ను విడిచిపెట్టినవి. అనేక సంవత్సరములుగా నన్ను ఏలుబడి చేసిన త్రాగుడు నన్ను విచిడి పోయినది. ఆ సమయములోనే నా ఉబ్బసము వ్యాదినండి ప్రభువు నన్ను విడిపించెను.

ఒక దినమున డా�� జయసింగ్ నా గృహమును దర్శించినప్పుడు నా తల్లి అతనితో ""యేసు కృపను బట్టి నా కుమారుడు సవాస�పరచబడెను. మేము వేలకొలది రూపాయిలను వ్యర�ముగా ఖరచుపెట్టితిమ. అతడు బాగున్నాడు. భార్య కూడా తిరిగి వచ్చునట్లు ప్రార్థించండి" అని చెప్పినది.

గత దినములలో నేను మా మామ ఇంటి తలుపుకొట్టినప్పుడు ఆమె తలుపు తీసేది కాదు. కాని నాలో కలిగిన మారుపను గార్చి తెలిసిన తరువాత ఆమె నన్ను ఆహ్వానించి మాట్లాడుచుండెను. నా వలన ఆమె ఎంతో ్రశమపడినది. ఆమె మరణించక మునుపు ప్రభువైన యేసునకు ప్రార్థించుట ప్రారంభించినది.

↑ పైకి / Back to top