
సాక్ష్యం 21. యేసు నన్ను వెదకి రక్షించి ఆయన సేవ
అప్పగించి నడిపిస్తున్నారు
రమేష్ అసలేటి (విజయవాడ)
మత్తయి 7:7 ""ఆడుగుడి మీకివ్వబడును".
పరిచయం:-
నా బాల్యమంతా విజయవాడ గిరిపురము ప్రాంతములో గడిపాను. నామకార్థ ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులు ..., నా సోదరుడు రత్నాకర్, సోదరి రజని. నేను 1987లో జన్మించాను. క్రీస్తును గార్చి సాక్ష్యమిచ్చుట చాలా ప్రాముఖ్యమైన అనుభవంగా తలంచి, నా ఈ సాక్ష్యాన్ని మీకందించే గొప్ప భాగ్యమచ్చిన గొప్ప దేవునికే స్తుతి సోత్రతములు సమర్పిస్తున్నాను.
తల్లిదండ్రులిద్దరూ పోలీసు ఉద్యోగం చేసేవారు. బాగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని ఇం^్లషు మీడియం సాకలులో ప్రవేశపెటాటరు. అయినను నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళ్ళక వున్నదని నేను గ్రహించగలాగను. మొదటి రోజుల్లో అద్దె యింటిలో నుండి పోలీస్ కావార్టులోనికి తరలినందన సాకలు వెళ్ళుటకు యిబ్బంది కలిగనందన సాకలు మానివేసి గవర్నమెంటు సాకలులో తెలుగు మీడియంలోనికి మార్చారు. నా చదువులో చాలా వెనకబడి పోయాను. సరియైన స్నేహితులు లేరు. సమీపంగానున్న సేటడియంలో ఆటలు ఆడి యిల్లు చేరేవాడిని. సాకలులో పాఠాలు నేరచుకొనుటకు చాలా నిర్లక్ష్యము చేసాను. ప్రోర్రరేస్ రిపోరుటలో నేనే సంతకము పెట్టేసేవాడిని. తల్లిదండ్రులకు చాలా బాధకలిగంచేవాడిని. ప్రోర్రరేస్ రిపోరుట ఒకసారి బీరువా క్రింద దాచగా, యిల్లు కడుగువెళ్లో మా అమ్మ చూచి నా చదువులో వెనకబడిన రీతినిబట్టి బాధపడింది.
మా అమ్మ నాన్నకు తెలియజేయగానే నన్ను బాధించారు. నేను పశ్చాత్తాప్ పడాను. నామకార్థ జీవితంలో కనీసం పండుగ సమయంలో క్రిస్మస్ నాటికలో ఏదో ఒక పాత్రలో నటించాలనే ఆశతో ఒక్క నెల మాత్రమే చర్చికి వెళ్ళేవాడిని. గొల్లగా గానీ, స్రతపు యజమానిగా నాకు చిన్న పాత్రనిచ్చేవారు. పండుగ ప్రైస్తవుడనని చెప్పవచ్చు. నాకు ఒక మంచి కోరిక కలిగ దేవుడిని ప్రార్థించాను. ""నాకు చదువు రాదు గాని ప్రభువా నేను 10వ తరగతి పాస్ అయితే క్రమంగా చర్చికి వెళ్ళి నిన్ను ప్రారి�ంచుకుంటను". ఏదోరీతిగా పరీక్షలు వ్రాసి
86 రిజలుట కోసము ఎదురుచూచే సమయంలో అద్భతంగా 3వ తరగతిలో పాస్ అయయాను. ఉపాధ్యాయులంతా ఆశ్చర్యపడ్డారు.
నా కన్నా బాగా చదివే వారంతా ఒక్క మారుకలో పెఫయిల్ అయితే నీవెలా పాస్ అయయావురా వెుద్దు వెధవా అని విమర్శించారు. నా ప్రభువు నా ప్రార్థన ఆలకించాడని నాకే తెలసు. నేను ఒప్పుకున్న ప్రకారము చర్చికి వెళ్ళుటకారంభించాను.
విజయవాడలో తరచగా యవ్వనస్తులకు ప్రత్యేక కూడికలు ఏరాపటు చేయగా నేను స్నేహితులతో వెళ్ళి వాక్యము వినాలని ఆశించేవాడిని గాని, 1993లో నా జీవితానికి గొప్ప మారుప కలిగన సంఘటన ద్వారా ప్రభువు నన్ను ఎన్నుకున్నారు. నేను నా స్నేహితులు ఎన్నో పనులు చేసేవారం,గానీ వాక్యం సరిగా వినేవారం కాదు.
ఆరోజు డిపసంబరు 30వ తేదీ. ఒక దైవజనుడు నన్ను పిలిచి, నీవు దైవవాక్యం వినుటకే వచ్చావు. పనులు చేయుటకు కాదన్నారు. క్రీస్తు వాడుకొను వ్యకుతలు విలువైనవారు. క్రీస్తు వాక్యం విని దానిని యితరులకు తెలుపటయే ప్రైస్తవ జీవితమని స్పష్టంగా తెల్పారు. సమరయు స్రీత జీవజలాలను గార్చి తెలసుకొని ఆ }రి వారందరినీ నోటి మాటతో రక్షించగలిగందని బోధించారు.
ఒక చిన్న కథద వివరించారు. అదేమనగా మాడు బుమ్మలు చేసిన కుమ్మరి వాటికి ధరలు నిరణయించాడు. ఒక బుమ్మపై ధర 500రూ,250రూ, ఉచితముగా గురితంపునిచ్చాడు. మాడు ఒకే రీతిగా నుండగా విభిన్న ధరలున్నాయి ఎందుకని అడుగగా ఒక బుమ్మలో రాయివేసేత ఒకచెవి నుండి రెండవ చెవిలోకి వచ్చి బయటపడింది. రెండవ బుమ్మలో వేసిన రాయి చెవినండి లోపలికి వెళ్ళి నిలిచిపోయింది. మాడవ బుమ్మ చెవిలో వేసిన రాయి నోటినండి బయటకు వచ్చింది. 500రూ ఖరీదు గల బుమ్మను బట్టి కొందరు వాక్యము విని మనససులో ధ్యానించి నోటిద్వారా ప్రకటిస్తారనియు, 250రూ విలువగల బుమ్మ విని తమలో వాక్యం దాచుకొని వుంటారు. గాని ఉపయోగపడరనియు, వుచితముగా ధరలేని బుమ్మ విని బయటకు వచ్చినట్లు ఏమీ మనససులో ఉంచుకొనక వ్యర్థ జీవితాన్ని గడిేపస్తున్నారని చెప్పి, నీవేస్థితిలో నున్నావో ఆలోచించుకో అని దేవానం పాస్టరుగారు వాక్యోపదేశం చేసారు. నేనే ఆ పనికి రాని బుమ్మగా నున్నానని గ్రహించాను. నీ ప్రాణం దేవుడు తీసుకొంటే నీగతి ఏమ? పరలోకం చేరగలవా? నరకమే నీగతి అని చెప్పగా నా స్థితిని గ్రహించుకోగలాగను.
87
ఆ ఒక్క ప్రసంగ పఘలితముగా నాతోపాటు 14వుంది మారుమనససు అనుభవాన్ని పొంది, క్రమంగా పాపస్థితి, పశ్చాత్తాప్ ప్రార్థన విలువను గ్రహించాము. క్రమంగా ఆరాధనలలో పాలుగని ఆత్మీయంగా బలపడ్డాము. వాక్యధ్యానము, ఏకాంత ప్రార్థన అలవాటయింది. చివరకు 1994 �న్ 1వ తేదీ నీటిద్వారా బాపీతస్మం పొందాము.
నా జీవితములో క్రీస్తు ఆయనను వెంబడించే ధన్యత నిచ్చి కనికరించాడు. దావీదు గొరర్రల కాపరిస్థాయి నుండి లేవనెత్తి రాజుగా చేయగలిగన ప్రభువు నన్ను రాజులు, యాజకుల సమాహాములో చేర్చి నిరంతరము ఆయనను ధ్యానిస్తూ దేవుడిచ్చిన తలాంతులను ఆయన మహిమార్థము ఉపయోగించు కృపనిచ్చారు.
దావీదు దేవునికి హాృదయానుసారునిగా జీవించాడు. గతంలో 10వ తరగతి పాస్ అయిన వెంటనే �.టి.�. కోర్సులో చేరాను. వాక్యం గ్రహించి అనసరించుటకు అవలంభించాను. ఒకరోజు పాస్టరుగారు లాకా 13:6లో వివరించిన అంజూరపు చెట్లు ఆకులున్నవి. పఘలములు లేనందన నరికివేయాలని తలంచగా, తోటమాలి బ్రతిమలాడి మరొక సంవత్సరము బ్రతకనివ్వాలన్నాడు. నాలో ఆ వాక్యము పనిచేసినందన పఘలించే వ్యక్తిగా జీవించాలని ఆశించి, అనేకమంది క్రీస్తును గార్చి సరిగాగ తెలసుకొనలేక నశించిపోవు చున్నారని గమనించి, ఆత్మల భారముతో నేను ఆయన సేవ చేయాలని నిరణయించుకున్నాను.
చివరకు 1996వ సంవత్సరములో బైబిలు కాలేజీలో ప్రవేశించాను. నా తల్లిదండ్రులు నన్ను ఆటంకపర్చలేదు. మ్రదాసు వెళ్ళి 2 సంవత్సరాలు తరీపుదుపొంది 1998లో విజయవాడ చేరాను. ఉద్యోగము కొనసాగిస్తూ, దైవసేవ చేయవచ్చునని తల్లిదండ్రులు, సన్నిహితులు సలహాలనిచ్చారు. నేను నమ్మిన దేవుడు నన్ను పోషించగల నమ్మదగిన వాడని తెల్పాను. ట్రయినింగు పూర్తి కాగానే, పాయికా పురంలో దేవానం గారి వద్దనే సేవలో సహకరిస్తూ నా సేవ ఆరంభించాను.
1998వ సంవత్సరములో ఆరంభములో 200రూ జీతముతో ఆరంభించి 700రూ జీతము పొందినప్పుడు నా వివాహము జరిగింది. సంతృప్తితో సర్దుకొని గడుపుచూ కొదువలేకుండా దేవుని సేవను ఆనందంతో కొనసాగించాను. 2010లో బేతేలు చర్చిలో సవాంతవారి మధ్య పనిచేయుటకు పిలుపువచ్చింది. స్వకీయుల మధ్య ఘనుడిగా ఎంచబడనేమోనని ఆలోచించాను. దేవుని కార్యాలు ఆశ్చర్యకరవైనవి. బైబిలు మోయుటకు సిగ్గుపడిన నేను రో� బైబిలు పట్టుకొని జీవించుట కిష్టపడుచున్నాను. ఆటోనగర్లో సేవ ఆరంభించాను.
88
వ్యాపారుల మధ్య 2008 నుండి సేవ ఆరంభించి మీటింగులు నిర్వాహించి ఆ ప్రాంతంలో పనిచేసే వారికి వాక్యం చెప్పాలని ఆశించాను. ఆ ప్రాంతంలో రాత్రివేళ్ అల్లరి మాకు యిష్టంలేదన్నారు. తారీఖులు నిరణయించిన రోజులో బంద్ జరిగినందున మీటింగులు కొనసాగినందున అందరా ఆశ్చర్యపడు రీతిగా భోజనాలు ఏరాపటు చేయబడి, అందరా భోజనం చేసి వాక్యం విని అద్భుతంగా ప్రభువు మహిమ పర్చబడిన రీతిగా, దీవెనకరంగా ముగించగలాగము.
ఏమీ లేదన్న స్థితినండి అన్నీ ఉన్నాయి అనే స్థితికి చేర్చారు. అనయలందరూ మీ దేవుడు గొప్ప దేవుడని ప్రశంసించారు. 2011,2012 సంవత్సరాలలో 72 గంటలు ప్రార్థనలు జరిగించాము. మీటింగు సమయంలో వర్షం వచ్చినను మీటింగు ప్రాంతంలో వర్షం ద్వారా తడిచిపోకుండా అద్భుతము జరిగింది. రుచిచూచి దేవుని ప్రేమను తెలసుకొని నమ్మకంగా సేవ కొనసాగించాను. చాలాసార్లు భడడ్లకు అనారోగ్యం వాటిల్లగా ప్రభువు స్వస్థపర్చారు.
ఆయన రెక్కల క్రింద చేరిన ప్రతి వ్యక్తికి ప్రభువు అద్భుత దీవెననిస్తారని అనుభవంతో చెప్పగలను. ఎన్నికలేని నన్ను వెదకి సేవకు ఏరాపటుచేసుకొని దీవించిన ప్రభువున్రై నా జీవితమంతా స్తుతి చెల్లించగలను. ప్రభువు అందరినీ దీవించాలని నా ప్రార్థన. ఆమెన్.

89
సాక్ష్యం 22. అజ్ఞానురాలనైన నన్ను క్రీస్తు తన అమాల్య సేవ్రై పిలిచారు
ఎస్తేరు (తులసి) (ఇరిపాక, తారుప గో��జిల్లా)
కీర్తనలు 115:4,5"వారి విగ్రహములు వెండి బంగారువి.
అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరండియు పలకవు".
పరిచయం:-
ప్రభువు పాదములకు నమసకరించి వ్రాయు యీ సాక్ష్యము అందరికీ ఆశీర్వాదకరంగా నుండు గాక. నా అసలు పేరు తులసి. రక్షణ పొందిన తర్వాత ఎేసతరుగా నా పేరు నిలిచింది. మాది తారుప గోదావరి జిల్లా, ఇరిపాక గ్రామము. విగ్రహాలను పూజించే కుటుంబములో జన్మించాను. కారీతకనోములు బహు నిష్టగా చేస్తూ పూజకు అవసరమగు వంటకాలు రకరకాలు వండి విగ్రహాల కర్పించిన తర్వాత మేము తినేవారము.
పూజకు ముందుగా సా�నం చేసి, ఆ నీటిలో ఇసక పోగుచేసి పువువాలమర్చి, ముగ్గు, పసుపు, పండ్లు, అగరు వతతులతో అలంకరించి మొక్కి తర్వాత నీటిలో కలిపివేసేవారము. జీవములేని సృష్టిని పూజించిన అమాయకతవాముతో గడిపాము.
నేను గౌరీ పూజ కూడా చేసేదాన్ని. ఉపవాస వ్రతాన్ని పాటించేదాన్ని. తెల్లవారక ముందే 3 గంటలకు అన్నం తిని సాయంత్రము వరకు ఏమీ తినేవారం కాదు. ఎన్ని పూజలు చేసిననా నా మనససులో నిజమైన శాంతి గాని, తృప్తి, ఆనందము గాని ఏమాత్రము వుండేది కాదు. అందరిని చూచినపుడు వారివలై ఖరీదయిన బట్టలు లేవని, నగలు లేవని అమ్మమీద చాలా కోపము వచ్చేది. ఆడంబరంగా జీవించాలనే తపన వల్ల యితరుల బట్టలు అడిగి ధరించి ఆనందించేదాన్ని. అలంకారాలు, వేషధారణపై ఆసక్తి వుండేది.
నా అక్కకు మాత్రమే కొత్త బట్టలు కొనేవారు. నాకు బాధగా ఉండేది. 12 సంవత్సరాల వరకు చెవులు కుట్టించలేదు. నన్ను చూచిన వారంతా, నేను చాలా దురదృష్ట వంతురాలిననియు, ధరిద్మంతా నాతోనున్నదని అన్నారు. నాకు చాలా దు:ఖము కలేగది. అందరా నిద్రించిన తర్వాత నేను వెంకటేశ్వర సావామ బుమ్మ దగ్గర చేతులు జోడించి "సావామీ, నాకు క్రొత్త బట్టలు దయచేయవా" అని ఏడ్చేదానిని.
అదే రీతిగా పూర్తి సంవత్సరము పూజలు చేస్తూ నాకు మంచి జరగాలని ప్రారి�ంచిననా ఏ జవాబు లభించేది కాదు. మా నాన్నగారికి రషన్ వ్యాపారముండేది.
90 చిల్లర్ డబ్బులన్నీ లైకకపెటటమని నా కపపగించేవారు. నేను కొంత దాచుకొనేదాన్ని. ఆ డబ్బులన్నీ పుస్తకాలలో దాచిపెట్టి వినాయకుని ముందు పెట్టేదాన్ని. ఈ రీతిగా దొంగడబ్బులు దేవుడికివవారాదని తెలియలేదు.
నిజదేవునితో పరిచయం:-
నా అక్క సరసవాతికి క్రీస్తును నవ్ముకున్న స్నేహితులుండేవారు. ఆమె క్రీస్తే నిజమైన మార్గము, సత్యము, జీవమని నమ్మి క్రీస్తు నామములో క్రమంగా ప్రార్థన చేసుకొనేది. మా అందరి రక్షణ కొర్రై ప్రార్థించేది. మా నాన్నగారికి తెలియకుండా రక్రైస్తవ దేవాలయాలకు వెళ్ళి కన్నీటితో ప్రార్థించుట నాకు వింతగాతోచేది. ఆమె యింట్లో బైబిలు ధ్యానిస్తూ ప్రారి�ంచుచా, విగ్రహ పూజలు చేయనందన మా ్రవరికీ నచ్చేదికాదు. కాని విసుగక మా కొరకు రడియో ప్రసారాలు వినే అవకాశాలు కలిగంచి క్రీస్తు సువార్తను మేము అర్థం చేసుకోవాలని చాలా శ్రమ పడేది. నాన్నగారు లేని సమయంలో ఆరాధన, స్తుతి కృతజ్ఞత కూటాలు ఏరాపటి చేసి మంచి బోధకులను యింటికి ఆహ్వానించేది. మా అక్క అవిరామంగా, అకుంఠిత దీక్షతో మా జీవితాలు మారాలని చేసే ప్రయత్నాల పఘలితంగా నాలో మారుప కలిగంది. క్రీస్తు ప్రేమ, దయ, కనికరం గల దేవుడని గ్రహించి యింకా ఎకుకవ తెలసుకోవాలనే ఆసక్తి కలిగంది.
ఒకసారి మా అక్క ముఖరీ� గారు వాక్య బోధన చేసిన క్యాపసట్టు కొన్నది. మా ఫ్యామ� డాకటరుగారు జేసుబాబు అన్నయ్య మాకు వైద్యము చేసేవారు. ఆయనను దర్శంచడానికి దైవజనుడు వచ్చేవారు. మాకు సందేశాలు వినిపించాలనే కోరికతో మా అక్క వాళ్ళింటి ప్రక్కగా నివసించే ఒక యవ్వనస్తుని సహాయంతో టేప్రికార్డ్రు తెప్పించి ఆ మంచి సువార్త యిష్టములేని ఆ అబ్బాయి వినాలని కోరకతో ప్రార్థించి వినిపింపజేసింది.
అదే ఆత్మలభారం గల విశ్వాసి చేయు మంచి పని అని తర్వాత గ్రహించాను. అదేరాత్రి అక్కకు ఆ అబ్బాయి మారుమనససు పొందాలనే కోరికను బట్టి ప్రార్థనా పఘలితంగా సజీవుడైన క్రీస్తు తన మెల్లని స్వరంతో సాటిగా మాట్లాడారట. "భాబా, నా మాటలంటే నీకు నిర్లకషవెందుకు? ఎందుకీరీతిగా హేళనగా మాట్లాడుచున్నావని గది�ంచారట. ఆ ప్రభుని మాటను విన్న వెంటనే అతనిలో గణనీయమైన మారుప కలిగందట. వెంటనే మా అక్క అతనికి దేవున్ని గార్చి వివరించి,
""తవ్ముడా, నీవు దేవునికొరకే జీవించాలి. ఈ లోకంలో ఏమ సంపాదించిననా, సరవామా వ్యర�మగును సువా!" అని తెలిపందట. ఆ మాటలన్నీ నమ్మి వెంటనే ప్రభువును రక్షకునిగా సీవాకరించి మారుమనససు పొందాడు. గొప్ప ఆదర్శివంతునిగా క్రీస్తుప్రేమ
91 ప్రభావితము చేయగా కట్నం తీసుకోకుండా వివాహము చేసుకొన్నాడు. మా అక్కకు క్రీస్తుపట్ల గల భక్తి విశావాస్యతను గమనించుచున్న నేను, యవ్వనస్తుని జీవితంలో కలిగన మారుమనససును గుర్తించి విశావాసంతో నిలిచాను.
మాకు తెలిసిన జేసుబాబు అన్నయ్యకు దైవజనుడైన ముఖరీ�గారు మామగారయయారు. వారి కుమార్తె రాతు అక్కను వివాహము చేసుకొని మా }రిలో స్థిరపడుట దేవుని ఉ చితకృపగా భావించి చాలా ఆనందించాము. వైద్యపరంగా ఆ అన్నయ్య మా నాన్నగారిని దర్శించి దేవుని గార్చిన సంగతులన్నీ వివరించేవారు. స్వతహాగా మా నాన్నగారు నీతిగా జీవిస్తూ ప్రజల కేషమము కాంక్షిస్తూ రాజకీయ రంగంలో కృషిచేస్తున్నందన తన స్వంత సొవ్ము కూడా ఖరచుచేస్తూ ఆపదలో అవసరాల్లో నున్న వారిరకై ్రశవించేవారు. ఒకరోజు ఆ అన్నయ్యతో మాట్లాడిన మాటలు విన్నాను. ""జేసుబాబా, ఈ }రిలో బభక్తిచేసే వారి ప్రవర్తన సరిగాలేదు. ఎవ్వరికీ నచ్చుటలేదు. నీవైనా పదిమంది వ్యకుతలను మంచి మారగంలోనికి నడిపించి దైవభక్తి గలవారిగా మారుప తేగలిగతే నేను కూడా అదే మారాగన్ని అనసరించగలను" అని తెల్పారు.
మా నాన్న మమ్ములను బయట జరికగ ప్రార్థనలకు వెళ్ళనిచ్చేవారు కారు. మీకిష్టమయితే యింట్లోనే వుండి ప్రార్థన చేసుకోవచ్చునని తెల్పారు. ఆ రోజుల్లో జేసుబాబు నాన్నగారు కూడా మా }రిలోనే నివసించసాగారు. ఆయన మా నాన్నగారిక దేవుని మాట*్న చెప్పేవారు. వారింట్లోనే ఆదివారాలు ఆరాధనను ఆరంభించారు. తరచగా మా యింటికి వచ్చి ప్రార్థించేవారు. ఒకరోజు మా నాన్నగారిని గది�స్తూ ""మీరు చుట్టలు త్రాగుట మానివేయాలండ�" అన్నారు. వెంటనే దైవాత్మ పనిచేయగా ఆ త్రాగుట మానివేసారు. మా యింట్లో అప్పుడప్పుడు ప్రార్థనా కూడికలను ఏరాపటు చేసేవారు. మా అక్క నేర్పిన దేవుని భక్తి, దైవజనుల వరతమానాల ప్రభావము వల్ల నేను ప్రార్థన నేరచుకొన్నాను. ప్రార్థించుట వల్ల నా బలహీనతలన్నీ స్పష్టంగా తెలియసాగాయి.
గతంలో మా యింటి ఎదురుగా ఒక వృదు�రాలికి ఒక కోడి రో�వచ్చి గ్రుడడుపెట్టేది. ఒక కోతి వచ్చి పెరట్లో పెట్టిన గ్రుడును తినివేసేది. అదే సమయంలో నేను ఆ గ్రుడడు రో� తెచ్చుకొని తినేదాన్ని. దేవుడా పాపాన్ని దొంగవని గురతుకు తెచ్చారు. పుల్లలు కూడా దొంగతనం చేసాను. మా అమ్మను విసిగించాను అందరికీ క్షమాపణ తెల్పాను. నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తే నాలో పాపక్షమాపణ పొందిన అనుభవమచ్చారన్న నెమ్మది పొందాను.
92
1 యోహాను 1:7""యేసు రక్తము మన ప్రతి పాపములనుండి మనలను పవిత్రులనుగా
చేయును".
ఈ వాక్యము నాపట్ల నెరవేరింది. నాకు రకతస్రావమనే వ్యాధి వుండేది. గతంలో ఎందరో దేవతలకు పూజలు చేసిననా తగ్గలేదు. నా ఆత్మీయు స్వస్థతతో పాటు శారీరక స్వస్థత నాకు లభించగా నా శరీరములోని భారమంతా తొలగిపోయింది.
మా నాన్నగారు రాజకీయాల గొడవలలో చాలా గాయపడ్డారు. మరణము అంచుకు చేరగా ఆసప్రతిలో చేర్చాము. దయగల యేసు దర్శనములో మా నాన్నగారిక కనిపంచారు. తెల్లని వపస్తాలు ధరించి కాంతివంతమైన ముఖవర్చససుతో కనిపంచి చేయిచాచి గాయాలను ముట్టినట్లుగా చూచారు. అంతేకాదు ఆయన గాయాలు సవాస�పరచుట్రై ఇంజక్షన్ చేసి చేయిపట్టి నడిపించి వెళ్ళిపోయారు. మరణావస�నుండి జీవముపొంది యింటికి కేషమంగా చేరారు. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళక మా అందరిలో సమృద్ధిగా నెరవేరుట మాకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగంచింది. లైవ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందన్న ఆదేశమును బట్టి ముఖరీ� గారి హెచ్చరికలు పాటిస్తూ ఆయన క్రమాన్ని ప్రశంసిస్తూ క్రీస్తు ప్రేమను గ్రహించగలాగరు.
ఎంతటి మారుప కలిగననా, మమ్ములను ప్రార్థనలకు బయటకు పంపుట కిష్టపేవారు కారు. మా నాన్న లేని సమయంలో ధైర్యము చేసి మందిరానికి వెళ్ళిపోయాను. నేనింటిలో లేనందన నన్ను పేరుపెట్టి పిలిచి అడుగగా ఆమె ప్రార్థనకు వెళ్ళిందని తెల్పారు. ఎందుకావెను పంపావని అమ్మను చాలా కోపడ్డారు.
""ఆ మాట మీరు అనవద్దు నేను వినవద్దు" అని ధైర్యంగా చెప్పింది. మా నాన్నకు కనువిప్పు కలిగ మౌనంగా ఉండిపోయారు. ఎన్నడా నా మాట ఎదురించలేని అమ్మ కూడా దేవుని సన్నిధి కొరకు ధైర్యముగా జవాభచ్చినది గనుక మరలా ఆటంకము చేయక నేను ఆరాధనలకు వెళ్ళుటకు అనుమతి యిచ్చారు.
ఆ తర్వాత ముఖరీ� గారు మాయిల్లు దర్శించి మా నాన్నతో దేవుని విషయాలను సంప్రదించారు. రక్షణ చాలా అవసరమనియు, యేసు ద్వారా మాత్రమే ఆత్మకు విమోచన లభిస్తుందనియు, చెప్పగా మా నాన్న చివరిగా క్రీస్తును అంగీకరించుటకు నిరణయించుకున్నారు. పాపాలన్నీ వినయముతో ఒప్పుకొని, తనకు విరోధముగా నున్న వారితో సమాధానపడ్డారు. ప్రైస్తవ దేవాలయాలకు వెళ్ళుటకు అడడుపెట్టే వ్యక్తిగా నుండే వారు క్రమంగా మారి ఆయనే స్వయంగా ప్రార్థనలకు వచ్చి ఆరాధనలలో పాలుగనేవారు. మంచితనము, ధర్మకార్యాలు, ఒకనిని పరలోకము చేర్చావు, గాని యేసే మోక్షానికి నిజమైన మార్గమని దృడింగా నవ్మారు.
93
అపొసత 26:18""యేసు నందలి విశ్వాసము ద్వారా పాపక్షమాపణ, పరిశుద్ధ పరచబడిన
వారిలో స్వాస్థ్యము పొందగలము".
అనే వాక్యాన్ని నవ్మారు. జన్మ, కర్మ పాపాలను తొలగించే ప్రభువు క్రీస్తేనని విశ్వాసించారు. ఆ తర్వాత పరలోక ప్రవేశానికి పూర్తిగా సిద్ధపడిన తర్వాత ప్రభువునందు నిద్రించి పరలోకం చేరారు. అన్యాచారాలకు దారంగా ప్రైస్తవ పద్ధతిలో సమాధి చేసాము. మా బంధువులంతా ఆశ్చర్యపే రీతిగా వింతగా చూచారు. నాన్న మరణించిన దిగులు లేకుండా పరలోక వాతావరణము మమ్ములను ఆనందపర్చింది. మా ఆత్మీయ జీవితాలకు బలాన్ని యిచ్చి స్థిరపర్చిన వ్యక్తి ముఖరీ� గారిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే వున్నాము. మా అమ్మ కూడా పూజలు మానివేసి దేవున్ని నవ్ముకొని బాపీతస్మము తీసుకొని సహవాసంలో ఆనందించు ధన్యత పొందింది. నా బ్రతకులో క్రీస్తు చాలాసార్లు వాక్యం ద్వారా నడిపిస్తున్నారు.
మీకా 7:19 "వారి పాపములన్నిటిని సముద్దపు అగాధములో పడవేతువు".
ఆ వాక్యము ద్వారా నేను సంపూరణముగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నీటి బాపీతస్మము పొందాను. అప్పటి నుండి తులసిగా నున్న నాపేరు మారి ఎస్తేరు నయయాను. నేను దేవుని సేవ ఎట్లు చేయాలి? చదువురాని దానినని నా మనససులో దిగులుతో ప్రార్థించుచుండగా ముఖరీ�గారు ప్రసంగంలో ప్రవచనాత్మకంగా ""చదువురాని దానినని, అజా�నినని నిరుత్సాహము ఎందుకు? నీ చదువు, జ్ఞానము ప్రాముఖ్యము కాదు. నీవు అందుబాటులో నుండిన చాలనన్నారు.
యిర్మయా 1:4 ""గర్బుములో నుండగా నిన్నెరిగితిని".
నేను సేవకు సిద�పడగా ఆటంకాలు ఎదురయయాయి.
యిర్మయా 15:19"వారు నీతట్టు తిరగవలైను గాని నీవు వారితట్టు తిరుగరాదు".
యేసువైపు మాత్రమే చూచుచూ సాగిపోవాలని నిరణయించుకున్నాను. సేవకు సమర్పించుకొని వెనక్కు తిర్గరాదని అందరూ బైదిరించారు. నా యింటివార నాకు శ్రతువులై వ్యతిరేకించారు. మా తల్లి ఆ రోజుల్లో చాలా నీర్సవై లేవలేని స్థితికి చేరింది. యీ ఆటంకాలన్నీ ఏ రీతిగా ఎదురొకవాలో ప్రార్థించుకున్నాను. దేవుడు మరలా వాక్యము ద్వారా మాట్లాడారు.
94 యిర్మయా 1:17 ""కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీ కాజ్ఞాపించినదంతయు
వారికి ప్రకటన చేయుము. భయపడకుము. వారి యెదుట నీకు భయము పుట్టింతను".
నా కొర్రై యీ గొప్ప సత్యాలు ప్రభువు దాచివుంచారని దేవున్ని స్తుతించాను. గొప్ప సత్యాలను దాచిన బైబిలు మనకు అందుబాటులో నంచి మంచి జీవితాన్ని జీవించు ధన్యతనిచ్చిన దేవునికి వేయినోళ్ళతో స్తుతించిననా జీవితము చాలదన భావిస్తాను.
యోబు 5:21""నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను
చాటుచేయును".
నా స్వకీయుల మాటలు బాధించగా ఈ వాక్యము ద్వారా దేవుడే చాటుచేసి ఆదరించారు. దైవ సేవకులు నాకు ఆత్మీయు తల్లిదండ్రులయయారు. మా నాన్న నేర్పిన క్ర్మము నాకు సేవలో జయ జీవితము జీవించే కృప నిచ్చింది. నేడు నాకు దేవుని పుస్తకాలు అవ్ము పరిచర్యను అప్పగించారు. ఒకప్పుడు అజ్ఞానం నుండి నన్ను తన ఉ చితకృపతో రక్షించి తన అమాల్య పరిచర్యకై పిలిచారు. అంతము వరకు ప్రభుని భడడ్గా జీవించాలని నా కొర్రై ప్రార్థించండి. ప్రభుని కృప మీతోనుండు గాక. ఆమెన్.
---------

95
సాక్ష్యం 23. మరణ చిాయలో వెలుగునిచ్చిన క్రీస్తు నా ప్రభువు
చిట్టి సందర్ కుమారి (హన్నా) (చిన గొల్లపాలైము)
యెషయా 40:28""ఆయన జ్ఞానము శోదించుట అసాధ్యము.
సొమ్మసిల్లిన వారికి బలమచ్చు వాడు ఆయనే".
పరిచయం:-
నా పేరు హన్నా. నేను నామకార్థ ప్రైస్తవ కుటుంబములో పుటాటను. మాది కృషాణజిల్లా తాడినాడ గ్రామము. నేను బాల్యములో నిజాయితీగా లేను. దొంగతనములు, అబద�ములతో గడిపాను. నేను చేసిన దొంగతనాలు తవ్ముళ్ళకి అంటగట్టి తప్పించుకున్నాను. మా నాన్న వాళ్ళను కొట్టి బాధించేవారు.
అనుకోని రీతిగా స్నేహితుల ప్రభావంతో సినిమాలను చూస్తూ అబద్ధాలు చెప్పి ప్రార్థనా కూటాలకు వెళుతన్నాననేదాన్ని. వయససుతో పాటు నాలో పాపం కూడా పెరిగిపోతానే ఉంది. విద్యాభ్యాసం కొరకు భీమవరము హాస్టలులో చేరాను. నేను ఏడవ తరగతిలో నుండగా మరో అవ్మాయితో కలిసి హాస్టలు కగటు దాకి పారిపోయి మా యిల్లు చేరాము. ఇక చదువు ఆపివేసి పొలము పనులు చేసుకొనేదాన్ని. నాకు దేవుని భయము లేనందున, నాకు వయససు సరిగా రాకపోయినా భారం వదిలించుకోవాలని నాకు వివాహం చేసారు. అత్తగారిల్లు చేరాను.
అది కుగ్రామవైన చిన్న గ్లొపాలైము. రాకపోకలు చాలా అరుదుగా వుంటాయి. నా భర్త త్రాగుబోతు. నేనుబభరతను వదలి పుట్టిల్లు చేరాలని సలహా యిచ్చిన వారున్నారు. అయినను మా అత్తగారు చాలా మంచి వ్యక్తి. క్రీస్తును నమ్మిన విశ్వాసి. ప్రార్థనా పరురాలు. నా భర్త నన్ను ్రశమపెట్టినప్పుడు ఆమె అతనిని గది�ంచి నన్ను ఓదార్చి, నాగురించి ప్రార�నచేసేది. నన్ను కూడా క్రీస్తును నమ్మి ప్రార్థించమని ప్రోత్సహించేది.
నేను అందరినీ భ్రవులోపెట్టి నా పాప జీవితాన్ని కొనసాగించాను. నాలో నెమ్మది లేదు. సారా, కల్లు కాసి అమ్మ క�తచేసి నందన డబ్బులు సంపాదించేదాన్ని. పరాయి }రు వెళ్ళి సారా అవ్ముట ఎవరికీ తెలిసేది కాదు. నా భర్త తల్లి నా ప్రవర్తన గ్రహించి పసైతాను బానిసగా మారుచున్నావని హెాచ్చురించేది.
96
మేము బ్రతకుతెరువు కోసము వేర ప్రాంతము వెళ్ళి పనులు చేసుకొని బ్రతికే రోజుల్లో నా మాడు సంవత్సరాల వయససుగల భడడ్ నా రెండవ అవ్మాయి అన్నామణి ప్రక్కనన్న చెరువులో పడిపోయి తామరాకుల మధ్య తేలిపోయి వుంది. ఆమెను మోసి యింటికి తెచ్చి, కొన ప్రాణముతో నుండగా డాక్టు వద్దకు తీసుకొని వెళ్ళాము. ఆమె తిరిగి జీవముతో నుండునో లేదో తెలియలేదు. ఏడసతూ దేవున్ని తలంచుకున్నాను.
ఆ రాత్రి కలలో పెద్దగాలి వీచగా నా దగ్గరున్న బైబిలులోని కాగితాలు ఎగిరిపడుచుండగా అవన్నీ ఏరుకొని తిరిగి బైబిలులో పొందుపరచు చున్నట్లుగా చూచాను. నిద్దలేచి కాసత ఆందోళ్న చెందాను. అయినను నా పాతజీవితాన్ని వదలలేదు. నేను చాలా గొడవలలో తలదార్చి ఎందరిలో బాదించేదాన్ని. మాటకు రెండు అదనపు మాటలు చేర్చి కరకుగా పలికేదాన్ని.
నా పాపపు స్థితి ఎట్టిదనగా పనులభారంతో వలసవెళ్ళి నెల్లారులో కష్టించి జీవనం గడిపే రోజుల్లో నేను నా స్నేహితులము కూరగాయలు కొనుగోలు చేయుటకు వెళ్ళినప్పుడు దుకాణాదారుడు చాలా కోపంతో తృణీకరించి పొమ్మనగా మేమంతా కలిసి అతని జుట్టుపట్టి క్రిందకు పడవేసి బాధించి కొట్టులోని కూరగాయలను చిందర వందరగా పడవేసి నష్టం కలిగంచాము. అట్టి చెడడ్పనులు చేయుటలో పాపిగా జీవించాను. నా పాపస్థితిని బట్టి చాలా ఆందోళ్న, అశాంతి నాలో నిలిచాయి.
నా భర్త ఆస్థి అంతా నష్టపరిచే రీతిగా ్రతాకగవాడు. ఒకరాత్రి భడడ్లతో మరణించాలని ప్రయత్నించాను. నా చిన్నకుమార్తె అబభ్యర�న ద్వారా మా మరణాన్ని దేవుడే తప్పించాడు. ""అవ్మా, మనము చనిపోవద్దు" ఈ మాటలు నన్ను మేలుకలిపాయి. ఆ సమయంలో మరణం దాటిపోయింది. దేవునికి నా పాపజీవితాన్ని తప్పించి తన భడడ్గా మార్చుకొనే సంకలపముండుటను బట్టి దైవజనుడైన ముఖరీ� గారిని మా ప్రాంతము పంపారు. దైవజనుని వాక్యము ప్రతి వ్యక్తి హృదయాన్ని కదిలించింది. గాని నా హృదయంలో చలనము రాలేదు. రెండవరోజు వాక్యము రెండంచుల ఖడగముగా నాలో దాసుకొని వెళ్ళింది. పాపమునకు జీతము మరణము అనే మాట నాలో సంచలనాన్ని కలిగంచింది. పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలని, దేవుడు దయతో క్షమించు ్ర్రేమామయుడని తెలియజేయగా హాృదయభారంతో ప్రార్థించుట కారంభించాను. రాత్రి ప్రార్థనలో గడిపినపుడు ఒక దర్శనము కలిగంది.
97
అది ఒక పెద్ద బావి. దానిలో చాలా చెత్త ఉంది. అది తీసి బయటకు పారవేస్తున్నాను. ఆ దర్శనము గార్చి విశ్వాసియైన మా అత్తగారికి చెప్పాను. ""అవ్మా, నీ హృదయాన్ని నీవే బాగుచేసుకోవాలి". అని ఆమె వివరించింది. ఆ తర్వాత మాడవరోజు నేను వాక్యము అతి శ్రద్ధగా విన్నాను. హృదయాన్ని దేవుడే తెరిచినప్పుడు దైవవాక్యము మధురంగా ఉంటుందని గ్రహించాను.
""నీ పాపాలు ఎలాంటివైనా ఒప్పుకోవాలి. దొంగిలించిన వసతువులున్నాయా? ఎవరి వద్ద దొంగిలించావో వారికిచ్చేయాలి అని తెల్పారు. ""ఆయన ముఖము ప్రకాశమంతంగా కనిపంచగా భయము కలిగంది. గతంలో ఒకరియింట్లో రిస్టవాచ్ దొంగతనం చేసాను. అది తిరిగి యిచ్చేసాను. దుకాణంలో సరుకులు తీసుకొని డబ్బులు చెల్లించక పారిపోయేవాడిని. యీ రీతిగా నా పాపాలన్నీ సినిమా రీలులాగా నాముందు కదిలాయి. అవన్నీ వర్సగా ఒప్పుకొన్నాను.
మా }రిలోని వారంతా గొడవలు, అరుపులతో గందరగోళ్ంగా ఉండేవారు. దైవవాక్య ప్రభావం వల్ల అందరిలో పాపభీతి కలిగంది. ప్రతి వ్యక్తిలో పశ్చాత్తాప్ భావం కలిగి కన్నీటితో ఎవరి పాపాలు వారు ఒప్పుకొనుట చూచి నా పాపముల భారం బరువైనందున ""దేవా, నా భయంకర పాపాలు క్షమించండి" అని భగ్గరగా ఏడ్చాను. విరోధుల కాళ్ళపై పడి క్షమాపణ అడుగుట వింతగా తోచింది. నాలోనున్న చెతతంతా తీసివేస్తున్న కల నెరవేరుప జరుగుట ఆశ్చర్యం కలిగంచింది.
మరొక దర్శనాన్ని చూచాను. ఒక సోదరి చేతిలో బైబిలు తెరువబడి ఉంది. నా చెవిలో ఒక స్వరం వినబడింది. ""అవ్మా, నీ పాపాలు యింకా మగిలివుంటే అన్నీ ఒప్పుకో" అని రెండుసార్లు వినిపంచింది. నా పాపాలే కాక, నా తల్దిండ్రుల పాపాలు, ప్రతి చిన్నతపపులన్నీ దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నాను. ఎవరిదగ్గర ఏమేమ వసతువులను తీసానో వారికి తిరిగి యిచ్చేసాను. రిస్టవాచికి తగిన ఖరీదు లేనందన నా కాళ్ళపటాటలు పొట్లాము కట్టి గతంలో ఏ }రిలో తీసుకొన్నానో అక్కడ యివవాగా, ""అవ్మా, మేము నీలో మారుపను చూచాము. వసతువు వదు�లే అన్నారు. �స్క్రీము వాడి దగ్గర, దుకాణం దగ్గర చేసిన దొంగతనాలన్నీటికి డబ్బులు చెల్లించాను. నా తల్లిదండ్రుల వద్ద చేసిన మోసాన్ని ఒప్పుకున్నాను. నా భర్తపట్ల అవిధేయత, నిర్లక్ష్యము, మోసము చేసిన రీతిని బట్టి కన్నీటితో క్షమాపణ తెల్పాను.
98
ఆ రోజుల్లో ఆర్థిక స్థితి సరిగా లేనందన కరువులో వుండి బాధపేవారం. మాకు 7 సంవత్సరాలుగా వర్షాలు లేవు. ఒకవేళ్ వర్షాలు వచ్చినపుడు చేపలు, రొయ్యలు నిండుగా చేరవి. ఎండిపోయిన స్థితిలోనున్న ఆ ప్రాంతం వల్ల మాకు పనులుండేవి కాదు. దైవజనుడు ఎలియావలై ప్రార్థించి, మీరంతా మీ పాపాలు ఒప్పుకొన్నందన దేవుడు కనికరించి వర్షాలు పంపగలడని తెల్పారు. ఆయన ప్రార్థించిన పఘలితంగా మంచి వర్షాలు పొందాము. రొయ్యలు, చేపలు మరలా చూచి ఆనందించాము. మాకా దైవజనుని సందేశాలన్నీ చాలా ఆత్మీయ బలాన్ని చేకూరచుచున్నందన ఆకివీడు వెళ్ళి మీటింగులకు హాజరయియ ఆనందించేవారము. ఆహ్వానం ద్వారా ఆయన మా దగ్గరకు వచ్చి ఆరాధన జరిపించి విశ్వాసులుగా మమ్ములను మార్చారు.
ఆ రోజుల్లో యితర ప్రాంతాల్లో సేవలో నిమగ్నమయిన దైవజనుడు క్రమంగా మాకు బోధించుటలో లోపవైనందు ఆత్మలో నీరసించి వెనకబడ్డాము. కొందరు మరణించారు. నా భర్త అకాల మరణము నన్ను బాధించింది. ఆ పరిస్థితుల్లో కొందరు బోధకులను మా }రు పంపగా ఉజ్జీవము ఆరంభవుయింది ఆయన మాపట్ల కనికరము కలిగ మా ఆత్మలను ఉద�రించి క్రీస్తు ప్రేమకు సాక్షులముగా తిరిగి సంసిద�ము చేసారు. నేను ఎల్లప్పుడు కృతజ్ఞతతో దేవున్ని స్తుతిస్తూనే ఉన్నాను.
చీకటిలోను, మరణచ్ఛాయలో నశించిపోతున్న నాపైకి దేవుడు తన మహాకృప వల్ల వెలుగును ప్రకాశింపజేసాడు. మోడుబారిన నా జీవితము చిగురించింది. ఆయన నామమునకు ఘనత మహిమ కల్గునుగాక. ప్రభువు తన వాక్యము ద్వారా నన్ను ఆదరించారు. యెషయ 6:6""ఇది నీ పెదవులకు తగిలైను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితతమాయెను".
ఈ మాట నన్ను చాలా ధైర్యపరచింది. గతంలో గొప్ప పాపిగా నుండగా నన్ను ప్రభువు వెదకి రక్షించారు. నా భడడ్లను పరిశుద�తతో బైబిలు నేర్పించుచు భక్తితో పెంచుకున్నాను. వారు ముగ్గురా మారుమనససు అనుభవాన్ని పొంది, క్రీస్తుకు సాక్షులుగానున్నారు. వారిలో యిద్దరు దైవసేవకులుగా ప్రభువును సేవించుట నాకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా భావించి కృతజ్ఞతతో ఆ మహిమ గల దేవున్ని నమ్మకంగా సేవిస్తున్నాను. మా కొరకు ప్రార్థించండి. దేవుని దీవెన మనపై ఉండును గాక. ఆమెన్.
---------

99
సాక్ష్యం 24. నిజ రక్షణానుభవం అనగా క్రీస్తును అంగీకరించి
వెంబడించుటయే
జ్యోతి (నర్సాపూర్, కరీము నగర్ జిల్లా)
యిర్మయా 17:9""హృదయము అన్నిటికంటే
మోసకరవైనది. అది ఘోరమైన వ్యాధి కలది".
పరిచయం:-
మాది కరీంనగర్ జిల్లా, నర్సాపూర్ గ్రామము. అనయల కుటుంబములో జన్మించాను. మా యింట్లో చిన్నదానిగా గారాబంగా పెరిగాను. మా }రిలో పెద్ద చదువులు చదివే అవకాశము లేనందన సాంపఫీక సంకేషమ హాస్టలు సాకలులో చేర్పించగా అక్క, నేను కలిసి గడిపేవారము. నా స్నేహితురాలు నన్ను యేసయ్యను తలంచుకొని ప్రార్థన చేయాలని కోరది. నేనేమాత్రము లకష్యపెట్టేదాన్ని కాదు. ఆమె నాకోసం భారంతో బాధ్యతగా ప్రార్థన చేసేది. కాని చదువు పూర్తి అయయాక నేను ఒక సందర్బుములో సువార్త కూటానికి వెళ్ళాను.
ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. ""నీ పాపమనే రోగము నుండి విడుదల పొందే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. విస్తార వేదాంత పాఠముల కంటే క్రీస్తే రక్షకుడు అని చాటిచెేప్న సాక్ష్యము పఘాటు. తమ రక్షణ సాక్ష్యమును తరచగా ఇతరులకు చెప్పేవారు తమ ఆత్మీయ జీవితములో జయములను ఎడతెగక చవిచూడగలరు. బైబిలు చదువుట కాసక్తి చూపాను. నా చిన్నతనములో మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మకు అనారోగ్యం వచ్చింది. హైదరాబాదులో బంధువుల దగ్గర ఆమెను వుంచి మంచి వైద్యము చేయదలచాము. ఆ ప్రాంతంలో మంచి బోధచేయు దైవజనులున్న ఆలయానికి ఆదివారము వెళ్ళేదాన్ని.
""నీవు యేసుప్రభువును నవ్ముతున్నానంటున్నావు కద! నా రోగం కోసం ఏనాడైనా ప్రార్థన చేసావా"? అని అడిగింది. అమ్మ లేకపోతే మాకిక దిరకకవవారు అని తలంచి, నాకు సరిగా ప్రార్థించుట తెలియకపోయినను, మోకాళ్ళు వంచి ప్రార్థించాను. ఆమెపై దష్టశకుతల ప్రభావము వుండటము వల్ల ఆమె కీషణించిందని గ్రహించాము. ఆమె కొరకు ప్రకకయింటి వారిని పిలచి ప్రార్థనలు చేయించాను. ఆమెలో దయ్యము విలవిల లాడిస్తుంటే నాకు
100 భయము కలిగంది. అయినను యేసు రక్తములో, ఆయన నామములో ప్రార్థించగా ఆమె సంపూరణ ఆరోగ్యవంతురాలైంది.
యేసయ్య చాలా గొప్ప శక్తి వంతుడగు దేవుడని దృడింగా నమ్మకము కలిగంది. అప్పటికే మా పిన్ని, మామయ్యలు 15 వేలు ఖరచు పెటాటరు. ఖరచు లేకుండా కేవలము ప్రార్థన ద్వారా స్వస్థత లభించిన రీతినిబట్టి నా మనససు మారింది. నా చదువులన్నీ వ్యర�మే గనుక క్రీస్తు సేవ చేయుట యోగ్యమైన పనిగా భావించాను. బైబిలు కాలేజీలో చదివి దేవున్ని గార్చి మరింత తెలసుకోవాలని ఆశించాను.
ఆ సంస్థలో చేరాలంటే పదవ తరగతిలో ఉతీతరుణరాలను కావాలి. నీటి బాపీతస్మము తీసుకొని వుండాలి. యీ శ్రతులను పొంది, మాడు సంవత్సరాల పాటుగా కోర్సు పూర్తిచేసాను. నేను చదివిన వేదాంత జా�నమున్ననా సరిగా ప్రార్థించుట నేరచుకోలేదు. మా వారెను ప్రార్థించి ధైర్యపర్చారు. దేవుని సంపూరణ చిత్తము తెలసుకోలేకపోయాను. నన్ను యీ కోర్సునండి వెనక్కు పంపండని ప్రార్థించాను. ప్రభువును గాయపర్చాను. 6 నెలలుగా సేవలో పసలక్టయి కొనసాగి గాడారు వెళ్ళాను.
2 తిమోతి 2:2"సామర�్యవైన నమ్మకమైన వారికి పరిచర్య అప్పగించు" అనే
ఆదేశానుసారము నేను ప్రసంగించాను. నాకు మంచి పాస్టు అనే పేరు వచ్చింది. ఏ ప్రాంతానికి వెళ్ళి సేవచేయ దలంచక పాస్టు గారి సహకారంతో ఒక ఆసప్రతిలో పనిలో నిమగ్నమయయాను. ఆ ప్రాంతములో దేవుడు విలువైన పాఠాలు నేర్పించాడు.
దేవుని మహిమార్థము చేయు పరిచర్యలో ఎపపుడా ఘనమైన విజయాలు దాగివుంటాయి. ఎందరో వ్యాధిగ్రస్తులు నా ప్రార్థనా పఘలితంగా స్వస్థత పొందుట కారంభవైంది. మా అక్కతో నేను చెప్పినదేమనగా నీవు కోరినట్లు ఏ ఉద్యోగాన్ని చేయను గాని కేవలము దేవుని సేవ మాత్రమే చేయగలను అని తెల్పాను. అయిననా నేను ఎవ్.ఎల్.టి. కోర్సు పూర్తిచేసాను. యేసయ్యను దారము చేసుకొన్ననా ఆయన మనలను ప్రేమించుటలో జాప్యము చేయరు. నేను మరలా స్టడీ కొనసాగించాను. ఒక సంస్థలో చేరాను. నాకు మంచి గురితంపు, స్పిరిటయవల్ ఆమార్డ్ యిచ్చారు. ఎన్ని పదవులలో నున్ననా రక్షణ స్థిరత లేదని గ్రహించాను.
ఏ యోగ్యత లేకున్నను కాకతీయ మెడికల్ కాలేజీలో వరంగల్లో నున్న ఒక ఖా� నాకే దకికంది. అక్కడ వసతిరకై ప్రయత్నించగా ఒక ప్రైస్తవ సంస్థలో చర్చి సమీపములో
101 కొందరు బసచేస్తున్నారని తెలిసి వారిలో చేరాను. చర్చి కార్య్రకమాల్లో పాలుగని మంచి దైవజనుని ప్రసంగాలు వినుట వల్ల చాలా ఆనందించేదాన్ని.
దైవజనుడు సాటిగా గది�ంచేవారు. నా ప్రార్థనా సమయాన్ని పెంచుచూ దేవునితో సహవాసము గడుపుట కారంభించాను. ఆ దైవజనుడు ముఖరీ� గారు ఒక ఆదివారం ప్రసంగించుటలేదని తెలిసి నిరుత్సాహాపడాను. ఆ సందర్బుములో లాజరన్ గారనే పెద్ద వయససు గల అంకుల్ ""అవ్మా, దేవుడు మాట్లాడాలనుకుంటే ఎలారగైనా నీతో మాట్లాడతారు. నువెవాందుకు బాధపడతావు. చర్చిలో మంచి దేవుని సందేశాలున్న పుస్తకములున్నాయి. వాటిని చదువుటకారంభించుకో అన్నారు.
అనుకోని రీతిగా నా దృష్టి ఒక మంచి ప్రతికపై పడింది. అది చదవాలనే ్రేణలో తీసి చదివాను. దేవుని దృష్టి మనపై నున్నప్పుడు ఈలోకములో మనలను ఎవరు గుర్తించకపోయినా, గ్రహించకపోయినా దేవుడు ఘనపరుస్తాడు. నాలో చాలా ధైర్యము కలిగంది. ఒకరోజు ప్రసంగంలో క్రీస్తు సిలువ మోసిన సీమోను తన మెడపై సిలువనంచగానే అతడు వెనక్కు తిరగలేకపోయాడు. దేవుని చితాతన్ని అతడు నెరవేర్చాడు. ఆ వాక్యం నాలో గొప్ప సంచలనాన్ని కలిగంచగా కన్నీటితో రక్షణ స్థిరత కావాలని పశ్చాత్తాపంతో ప్రార్థించగా వాక్యం ద్వారా ప్రభువు నన్ను తాకారు. ప్రభువు నమ్మదగిన దేవుడు. కీర్తనలు 40:1 ""యెహోవా కొరకు సహనముతో కనిపెట్టు కొంటిని. ఆయన నాశనకరవైన