Chapter 3 of 14

సాక్ష్యాలు 7–10

Photograph from page 43 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 43

సాక్ష్యం 7. క్రీస్తులో నిలిచి మంచి సాక్షిగా నుండుట తెలసుకున్నాను

యోహాను రెడిడ్ (కరీము నగర్)

కీర్తనలు 119:66""నేను నీ ఆజ్ఞలయందు నమ్మికయంచి

యున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేరుపము".

పరిచయం:-

పసితనంలో పరిపకవాము లేనివానిగా నిర్లక్ష్య జీవితాన్ని జీవించాను. నామకార్థ ప్రైస్తవునిగా జీవించినను క్రమంగా క్రీస్తుప్రేమలో నిలిచి మంచి సాక్షిగా మారాను. క్రీస్తు స్వరూపంలోకి మార ప్రైస్తవునిగా మారుటకు చాలా కాలము పట్టింది.

మా నాన్న పేరు మామడి గంగారెడిడ్ గారు. బాగా త్రాగుడుకు బానిసగా యిషాటనుసారంగా జీవించేవాడు. మరణభయం కలిగ, ఒకసారి పసటిలైట్లో పడి అందరూ చనిపోతారన్న భయముతో నున్నప్పుడు సోమయ్యగారనే విశ్వాసి పరిచర్యల ద్వారా క్రీస్తునుగార్చి తెలసుకొని ఆ శక్తిని ఆశ్రయించి మంచి విశ్వాసిగా జీవించారు. ఆయన భక్తి ప్రభావము మాకు సహాయపడింది.

మొదటిగా నాన్నగారు చర్చికి వెళ్ళాలని బలవంతం పెట్టినా వెళ్ళేవాడిని కాదు. ఆటలపై ఆసక్తి వుండేది. మా నాన్న పాస్టుగా మారి దైవసేవలో నుండేవారు. నేను 10వ తరగతి పూర్తిచేసిన తర్వాత ఇం^్లషు నేరచుకోవాలంటే బైబిలు కాలేజీ చాలా ఉ పయోగపడగలదనే స్వంత జ్ఞానంతో ఆ సంస్థలో చేరాను.

2001వ సంవత్సరములో బైబిలు కాలేజీలో చేరిన తర్వాత ఆలోచనలు క్రొత్తగా చెలరగాయి. విజయవంతమైన ప్రైస్తవ జీవితము ఎలా జీవించాలి? మంచి ప్రైస్తవ కుటుంబములో జన్మించిన చాలునా? బాపీతస్మం ద్వారా మంచి జీవితం జీవించగలనా? వాక్యం చదివి ప్రారి�ంచగలిగతే చాలునా? అసలు క్రీస్తును నమ్మి ఆయన భడడ్గా అధికారము పొందాలని ప్రసంగాలు విన్నానుగాని రక్షణానుభవం గానీ, నా పాపాలు కషవించబడిన నిశ్చయతలేని జీవితంలో చాలా కాలము గడిపాను.

ఒకసారి మా నాన్న గారితో చర్చికి వెళ్ళగా మంచి సువార్త బోధించే దైవజనుడి ద్వారా క్రీస్తు సందేశాన్ని శ్రద్ధగా విన్నాను. క్రీస్తు ఎందుకీలోకానికి వచ్చారు? ప్రతివ్యక్తి కోసం వచ్చారని నవ్ముట మాత్రమేకాదు నీకోసం, నీ ఒక్కడి రక్షణ కోసం కూడా వచ్చారని

32 నమ్మగలవా? క్రీస్తులో క్రొత్త జీవితం, ఎంతో శాంతితో, ఆనందంతో, తృప్తితో నిండినదై ఆదర్శంగా నుండి అందరి మన్ననలు పొందగలిగనదని తెలసుకోగలిగతే నీవీరోజే తీర్మానము తీసుకోవచ్చును. ఎందుకు ఆలస్యం చేసి గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావు? అని హెాచ్చురించగా నా హృదయంలో కలవరము చెలరగింది. నాన్నగారి జీవితము వారి ఆదర్శము హెచ్చరికలు సాపుర్తిగా నిలిచాయి. ఎంతకాలము వ్యర్థంగా జీవించగలను? నాకు క్రీస్తులో మంచి జీవితము జీవించే ధన్యత కావాలనిపించి, యేసా, నన్ను దయతో క్షమించి నీ భడడ్గా చేరచుకో అని ప్రార్థించిన వెంటనే గొప్ప నెమ్మది, ఆనందం నాలో నెలకొన్నది.

మారు మనససు పొందుట అంటే పాపాలు కషవించబడిన నిశ్చయత కల్గుట అని పూర్తిగా గ్రహించి క్రొత్త ఆశయాలతో జాగ్రత్తగా జీవించుటకారంభించాను. నాలో కలిగన మారుపను నాతోటివారు గమనించి, నా సీనియర్స అభినందించారు.

2001వ సంవత్సరము అకోటబరు 14వ తేదీ నా ఆత్మీయు పుట్టినరోజుగా, మరపురాని రోజుగా దేవుని స్తుతించుట నా భాగ్యముగా భావిస్తాను. నాలో వింతైన ఆలోచనలు కలాగయి. పాస్టరుగారు వివేకంతో, జ్ఞానంగా బోధించిన పద్ధతి ద్వారా నాలాటివారు క్రీస్తును నమ్మినట్లుగా నేనుకూడా ఆత్మీయంగా బలపడి సేవకునివలై దైవసేవ ద్వారా యితరులను రక్షణానుభవంలోకి నడిపించాలనే ఆత్మలభారము కలిగంది. అదే నిరణయంతో ప్రార్థించాను.

నాలో గణనీయమైన మారుప కలిగంది. 6 నెలల తర్వాత నా యింటివారంతా నాలో మారుపను గమనించారు. నేను వేదాంత కళాశాలలో చదివిన 4 సంవత్సరాలలో అనేక విభిన్న సమస్యలను ఎదురొకన్నాను. ప్రతిరోజు శ్రద్ధగా బైబిలు చదివి ధ్యానించి ప్రారి�ంచుకొనేవాడిని. నాకన్న ముందుగా కోర్సు ముగించినవారు మా కాలేజీలో ప్రవేశించి కాలయాపనచేస్తూ నెలకు 10 రోజులుగా మాతో క్యాంపస్లో కలిసి వుండేవారు. డబ్బు అవసరాలు తీర్చాలని అడగాలని వచ్చేవారు. వారు వృధాగా సమయాన్ని గడుపుట గమనించి బాధపేవాడిని. సరియైన సేవచేయు పద్ధతి అది కాదని గ్రహించాను.

మత్తయి 6:31 ""యేమ తిందుమో, యేమ ్రతాగుదుమో, యేమ ధరించుకుందుమో అని

చింతింపకుడి. అన్య జనులు వీటి విషయమై విచారింతురు. మీకు ఏమ కావలైనో పరలోకపు తంత్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి అప్పుడు

అన్నియు మీకనుగ్రహింపబడును.

33

ప్రప్రధమంగా దేవుని రాజ్యమును గార్చి ధ్యానిస్తూ, ఏ అవసరాలు తీర్కపోయినా, నివాసము ఉన్ననా లేకపోయిననా సేవలో ముందుకు సాగాలనే నిరణయంతో సాగిపోయాను. అద్భుత రీతిగా నా ఆశనుబట్టి మేడగది అనే సం�లో చేరాను. వారంతా డబ్బులకాశించే వారకాదు. దసరా పసలవులలో 2006వ సంవత్సరంలో భారబభరితసేవ చేయుచుండగా వారితో ఏకీభవించాను. ఆ యువకులంతా యితరుల ఆత్మల రక్షణార�ము ప్రాణము పెట్టుటకు తెగించే సాహసం గలవారు.

ఆ రోజుల్లో �డర్షిప్ క్యాంపు నిర్వాహించగా క్రీస్తుసేవలో ఉన్నత ఆశయాలు ఎట్లు కలిగయండాలి అనే అంశమును గార్చి చాలా స్పష్టంగా వివరించారు. చక్కని క్రియాత్మక అనుభవాలను నేర్పించారు. సేవా భారంతో ్రశమలనెదురొకనుట నేరచుకొన్నాను. నేరచుకొన్న విషయాలు జీవిత గమనములో ఆచరించాలని తెలసుకున్నాను. దేవుని చిత్తమును కొనుగొనుట చాలా అత్యవసరమని గ్రహించి నా సేవను కొనసాగించాలంటే నేనెట్టు సేవచేయాలో దేవుని చితాతన్ని కనుగొన గలాగను. ఎట్టి కి�ష్టపరిస్థితులు ఎదురైనను నిత్యము దేవునిపై ఆధారపడాలని నేరచుకున్నాను. సాధారణంగా పసైతాను చేతులలో నలిగిపోవు వారిని విడిపించాలంటే శ్రమించాలి. యిబ్బందులు ఎదుర్కోవాలి. యివన్నీ ఓరుపతో భరించి సేవలో ముందుకు పోదలిచాను. గతంలో అపొ 4:21 ""వీరిని శిక్షించు విధమేమయు కనుగొనలేక వీరిని గట్టిగా బైదిరించి విడుదల

చేసిరి".

ఆది ప్రైస్తవులు ఎన్నో నింద దాషన బైదిరింపుల నెదురొకని ధైర్యము కొరకు ప్రార్థించారు. ఆ రోజుల్లో సీటపెన్ అనే సోదరుని ద్వారా విశావాస యాతలో మెళుకువలను నేరచుకొనగలాగను. యువకులు, చిన్నవార్ల జీవితాల్లో దైవపరిచర్య చేయుట కవకాశాలు కలిగంచారు. యీ పరిచర్యలలో ్రశమపేవారి సమస్యలు తీరచుట కూడా సేవలో భాగమని తెలసుకోగలాగను. ఎటు గమనించినను కోత విస్తారము పనివారు కొద్దిమందిగానున్నారని తెలసుకున్నాను.

మత్తయి 9:31

కోత కోయాలంటే పనివారు కావాలి. కోతకు పనివారిని పంపాలని ప్రార్థించాము. గొప్ప భక్తుల జీవిత చరిత్రలు, విశావాస జీవితంలో అభివృద్ధి కలిగంచే పుస్తకాలు కొని లైబ్రరీలో నంచి అందరూ చదువుకొనగల్గు అవకాశాలు కలిగంచాము. అనాధ బాల బాలికలు చదువుతున్న సంస్థలలో వారి అవసరాలు తీరచు విధానాలు వెదకి వారిని సంరక్షించుటకు దేవుడే సహకరిస్తున్నారు.

34

వివిధ ప్రాంతాలలో క్రీస్తు జీవితము, బోధనలు ఆధారంగా వీడియో పఫిల్మలు, పాటల సి.డి.లు ఉపయోగించి అన్ని వయససులలో నున్నవారు కూడా ఆత్మీయంగా బలపరచుటకు ప్రయాస పడుచున్నాము. స్థానికి సంఘస్తులు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నారు. మా పరిచర్యలో ప్రతివ్యక్తికి రక్షణ నందించి వారిని క్రీస్తు స్వభావము గలవారిగా మార్చాలనే ధ్యేయంతో సాగిపోతున్నాను.

ఉచితంగా సేవచేస్తూ అనేకమందిని క్రీస్తును ప్రేమించే వారిగా మార్చాలని నా ఆశయము. దేవునికి మహిమ కలాగలి. మా పరిచర్య ఈ నవసమాజానికి అత్యవసరమని గ్రహించి దేవుని సహాయంతో మంచి సేవచేస్తూ దేవున్ని ఘనపరచుచున్నాను. నా పసల్ నంబరు 9573858568 నా వెబ్ పసైట్, నా ఇమెయిల్

జ�తీ�ర్��అ ూ��శ్రీశీరశీ��వ ్�ఏస్త్రఎ��శ్రీ.షశీఎ నా సేవ్రై ప్రార్థించండి. ప్రభువు తోడుగా నుండుగాక ఆమెన్.

Photograph from page 47 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 47

35

సాక్ష్యం 8. అయోగ్యరాలనైన నన్ను ప్రభువు గుర్తించి

ప్రేమించి గొప్ప జీవితమచ్చారు

్రైస్టల్ ;రో� (అమెరికా)

యోహాను 14:27""శాంతి మీ కనుగ్రహించి వెళుిచున్నాను. నా శాంతినె

మీకనుగ్రహించుచున్నాను".

పరిచయం:-

నేను అమెరికాలో నున్న మంచి కుటుంబములోనే జన్మించాను. కాని నా బాల్యం చాలా వింతగా గడిచింది. చాలా భడియంగా, సిగ్గుగా ఉండేది. నేనంటే నాకే యిష్టత ఉండేది కాదు. నేను అందంగా లేననియు, యితరులైవవారా నన్ను ప్రేమించలేరనే ఆత్మనాన్యతా భావం నాలో ఉండేది. నాలుగు, ఐదు గ్గడులు చదివే రోజుల్లో సౌత్ కారొ�నా వెళ్ళి నివసించే రోజుల్లో అందరూ క్రొతతవార. అంతా క్రొత్తగా ఉండి చాలా దిగులుగా ఉండేది.

నా ్రవరా స్నేహితులుండేవారు కారు. చాలా సిగ్గుతో కుంచుకుపోయేదాన్ని. ఎలా అందరితో స్నేహంగా ఉండాలో తెలియక సాకలుకు వెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది. నాకాళ్ళపై నేను నడిచి వెళాిలనిపించేది కాదు. నా స్నేహితులుగా చేసుకోవాలని వారిని చేరినప్పుడు ""నీవంటే, నీ మాటలంటే మాకు చిరాకుగా ఉంది. నీ వంటేనే మాకసలు యిష్టంలేదు" అని చాలా స్పష్టంగా చెప్పి బాధించేవారు.

ఒక్కొక్కసారి అద్దములో నా ప్రతిభంబాన్ని చూచుకొని ఎందుకు నన్ను అందరూ యిష్టపడుట లేదేమ అని చాలా బాధకలేగది. వారి బైదిరింపులు నన్ను గాయపర్చివి. ఇక హైస్కూలులో చేరాక నేనే కాసత గంభీరంగా ఉండేదాన్ని. నా పరిస్థితి కాసత మారింది. నేను చాలామంది కంటే మంచిదాన్నని గుర్తించారు. నాకు కూడా మంచి స్నేహితులు చేరువయయారు.

నన్ను యిష్టపే ఒక బాయుపప్రఫండ్ కూడా లభించగా కాసత ఆనందం కలిగంది. ఆ తర్వాత గతంలో ఎంతో సంతోషంగా గడ్రవలసిన బాల్యాన్ని చాలా కోలోపయానని చాలా దు:ఖపడాను. గ్రాడయయేషన్ పూరతయింది. నా బాయుపప్రఫండ్తో వివాహం ఆశించాను. అతనికి ఆర్మీలో చేరాలని ఆశ కలిగంది. నాకు ఇమెయిల్ చేసి సంతోషపెట్టేవాడు. గతంలో నా తల్లిదండ్రులు క్రీస్తు గురించి చెేప్నవారు గానీ నాకాసక్తి ఉండనందన నాకు క్రీస్తుప్రేమ, త్యాగము, సందేశాలు నాకసలు తెలియని స్థితిలో చాలకాలము గడిచింది. నా జీవితంలో

36 నా కొరకు దేవుడు దాచియంచిన మేలు ఎంతో గొప్పదని గ్రహించలేని మారు�రాలిగా జీవించాను. నాకు కాబోయే భర్త నా బాయుపప్రఫండ్ ఆర్మీనుండి వచ్చిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేయు సమయంలో మా అత్త మామ గార్లు విశావాసులైనందన నన్ను వారితో దేవాలయానికి తీసుకొని వెళ్ళాలని ప్రయతి�ంచేవారు. నాకు యిష్టత లేనందన నాకు అర�ంటు పని వుందని తప్పించుకోవాలని ప్రయత్నించాను. పని వున్నదని అబద్ధాలు చెపి ఆదివారమంతా పనిచేసే స్థలంలో గడిపేదానిని.

ఒకసారి మా అత్త మామలు తప్పనిసరిగా రావాలని బలవంతం చేసి వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళారు. చాలా చిరాకుగానే వారితో కూరచుని దైవసేవకుని సందేశాన్ని వినుటకు తప్పించుకోలేక పోయాను. చుటాటవున్న వారిని గమనించి చూస్తే అందరూ అతి శ్రద్ధగా వాక్యం వినుట గ్రహించాను.

నాలో కాసత మారుప కలిగంది. ఏమైనా క్రొత్త విషయాలు తెలుస్తాయిని తలంచి మా అత్త మామలను సంతోషపెటాటలనే తలంపుతో శ్రద్ధగా వాక్యము విన్నాను. వారు పాడే పాటలు ఆరాధన కాసత ఆకర్షించాయి. క్రమంగా చర్చికి వెళ్ళుట కారంభించిననా, నా హృదయంలో తగిన స్పందన రాలేదు. నా భర్తగా రాబోయే వ్యక్తిని దారం చేసుకోదలచలేదు. నా బాయుపప్రఫండ్ ప్రేమ పొందాలంటే వారి తల్లిదండ్రులను గౌరవించాలని తలంచి ఆసక్తితో చర్చిలో ఆరాధనలో పాలుగన్నాను.

ఒకరోజు నా బాయుపప్రఫండ్ తిరిగి ఆర్మీకి వెళ్ళిపోయారు. మరలా ఒంటరితనం మగిలింది. ఆ తర్వాత నా వివాహము జరిగింది. క్రొత్తగా రకంటకీ, అమెరికాలో స్థిరపడ్డాము. భర్తను నమ్మి, ఆయనను ప్రేమిస్తూ, దేవునిని ఘనపరచాలని నా తల్లిదండ్రులు హెచ్చరించేవారు. మేమున్న ప్రాంతానికి సమీపంలోనున్న చర్చికోసం వెబ్సైట్లో వెదికాము. మేమున్న స్థావరానికి 45 నిమషాలు ప్రయాణము చేసేత ఆ ప్రాంతంలో నున్న మంచి చర్చికి ఆరాధనలకు వెళ్ళాము. వారి మంచి సందేశాలు బోధించే వారు. వారి బోధనలు నాకు నచ్చాయి.

నేను కూడా బాపీతస్మం తీసుకొని క్రీస్తును వెంబడించాలని కోరుకున్నాను. నాలో ఆశాజ్యోతి వెలిగింది. క్రీస్తు ప్రేమలో నున్న ఔన్నత్యాన్ని గ్రహించుకోగలాగను. నా బలహీనతలన్నీ ఒప్పుకొని క్రీస్తు అందించే రక్షణను సీవాకరించాను. నాలో తెలియని శాంతి, ఆనందము కలుగగా నా భర్తతో తెలిపాను. మంచి ప్రైస్తవులుగా జీవించాలంటే బాపీతస్మము అవసరమని గ్రహించాను.

37

మా అత్త మామలు, నా భర్తతో కలిసి చర్చికి వెళ్ళాము. నా భర్త కూడా బాపీతస్మం తీసుకున్నారు. మా భారం పూర్తిగా తొలిగిపోయింది. నా భర్తను చాలా ఆప్యాయతగా గొప్పగా ప్రేమించుట కారంభించాను. జీవితాన్ని, నా పరిచయస్తులను నమ్మకంగా ప్రేమించుట కారంభించి మంచి నెమ్మది పొందగలాగను. గతంలో నున్న ఆత్మనయానతా భావాలన్నీ తొలిగిపోయాయి. నన్ను మాటలతో బాధించిన వారందరినీ ప్రేమించుట అవసరమని గ్రహించాను.

ఒకసారి నా కారులో ప్రయాణం చేస్తూ మంచి ప్రైస్తవ విశ్వాసులు పాడిన పాటలు వింటున్న సమయంలో ""నా ప్రేమకంటే

ు�వతీవ �ర అశీ స్త్రతీవ�్వతీ శ్రీశీ�వ ్��అ ఎవ వించిన ప్రేమ లోకానలేదు" అనే అర్థము గల మాట విన్నాను. ఆ స్వరం అతి మధురంగా, ్రశావ్యవైన గొంతుతో పలికిన రీతి చూడగా యేసు నన్ను గుర్తించి ప్రేమించుచున్నారని నమ్మాను. అది నాకున్న విశ్వాసాన్ని అధికము చేసింది. కొండంత బలాన్నిచ్చింది. నా జీవితంలో క్రీస్తును గార్చి ఆయన ప్రేమను గార్చి సాక్ష్యమిచ్చుటకు బలపర్చింది. గత జీవితంలో గడిపిన నిరుత్సాహ చిహ్నాలేమీ నాలో లేవు. ప్రతి దినము నాతన వాత్సల్యంతో దేవుడు నన్ను ప్రేమిస్తూ కాపరిగా నన్ను నడిపించుట ద్వారా చాలా ఆహ్లాదకరంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను.

నా చిన్న జీవితంలో నేరచుకొనిన గొప్ప సత్యమేదనగా దేవుని దృష్టి యదార్థ వంతులను బలపరచుటకు దినవెల్లా సంచారము చేస్తుంది. ప్రతి ఒక్కరిని సృష్టించుటలో గొప్ప ఉద్దేశ్యము దాగివుంటుంది. అది అనుదిన ప్రార్థన, వాక్యపఠనము ద్వారానే సాధ్యమవుతుంది. ఆయన మెల్లని స్వరం వాక్యం ద్వారా గ్రహించి ఆయనకు లోబడుట ప్రతి విశ్వాసి కరతవ్యము. దేవునిని అధికముగా ప్రేమించుట మన కరతవ్యము. ఆయనను మహిమపర్చి ఘనపరచుటకు నిత్యము ఆరాధన మన మనససులో వుంచుకోవాలని నేరచుకోగలాగను. అప్పుడే మన జీవితాలకు అర్థం లభిస్తుంది.

గతంలో తెలియని స్థితిలో చాలా నిరాశ, దు:ఖంలో మంచి ఆనందంలో జీవించు అనుగ్రహం అనుభవించక నష్టపడాను. ఎన్నో శ్రమలు, నిరాశలు దాటి నిత్యానందం లభించే గొప్ప పెన్నిదియె�న క్రీస్తు ప్రేమను రుచిచూచి ఎరిగాను. నా హాృదయారాధన అంతా ""ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

అందుకో నా దీన స్తుతి పాత్ర -హల్లెలూయ యేసయ్యా �� నా వలై గతంలో నున్న నిరాశతో నుండే వారికి నా సాక్ష్యం నిరీకషణాధారంగా నిలిచి దేవున్ని మహిమపర్చాలని ఆయన ప్రేమను గర్తించాలనేది నా సందేశము. దేవుని కృప మనతో నుండు గాక. ఆమెన్.

Photograph from page 50 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 50

38

సాక్ష్యం 9. పై రూపాన్ని కాక నా రక్షకుడు

నా హృదయాన్ని లక్ష్య పెట్టునని గ్రహించాను.

హనోకు(ఆంద్ధప్రదేశ్)

యెషయ 62:3""నీవు యెహోవా చేతిలో బూషణ కిరీటము

గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నందువు".

పరిచయం:-

ప్రభువు నామములో మీకు నా వందనాలు. నా పేరు హనోకు. నేనొక అంగవైకల్యము గల వ్యక్తిగా యిాలోకానికి కనిపంచినను నన్ను గుర్తించి నాకు విలువైన రక్షణానుభవం గల జీవితాన్ని ప్రసాదించి ఆయనను సదా కీర్తించి కొనియాడే ధన్యతనిచ్చిన దేవునికే నా కృతజ్ఞతలు.

నేను మరుగుజు� ఆకృతిలో జన్మించాను. నేను రక్షణ టి.వి.లో పాడిన పాట నా జీవిత సాక్ష్యాన్ని వివరించగలదు.

ఓ యేసు ప్రభా, నా యేసు ప్రభా - ఇల బ్రతకు లేనేలేదు నాకు

నీ కృపతో నన్ను రక్షించి - నారకై మరణము పొందితివి

ఏ యోగ్యత లేని నాకు త్యాగము చేసితివి

నీ కృపతో నాకు జీవమచ్చి నారకై శాపము పొందితివి

నేను పాపినని తెలిసి ఎంతో త్యాగము చేసితివి

ఓ యేసా, నా యేసా - నా జీవితం నీకే అంకితమయయా అని ఉచితముగా రక్షణ టి.వి.లో పాడే అవకాశాన్నిచ్చిన గొప్ప మనససున్న కార్యకరతలకు నేను కృతజ్ఞత తెలుపకుంటున్నాను. నాలాటి వికలాంగులు ఎందరో పాటలు పాడి ఆరాధించే కృప దేవుడిచ్చారు. ఫిలిప్పు రాంబాబు గార్లు భక్తిగల దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమను బట్టి యోగ్యతలేని మమ్ములను, మా ఆత్మీయ జీవితాన్ని గుర్తించి, ప్రోత్సహించి దేవున్ని ఘనపరచుటలో మాకు చేయాతనిస్తున్నారు. నిసావార�ముగా సేవచేయు భడడ్లను దేవుడే ఏరపరచుకొని ఆరాధన అందుకుంటున్న నా యేసయ్యకేమవవాగలను? నా రక్షణ పాత్రతో స్తుతించగలను.

మాలాటి వారిని పెద్దవారికి పరిచయము చేసి డబ్బు సంపాదించుకోవచ్చునని నన్ను ప్రలోబభపెటాటరు గాని క్రీస్తు కొరకే జీవించాలని నిరణయించుకున్నాను. ఒకసారి

39 మా పాటలు ప్రైస్తవ టి.వి. కార్య్రకమములో పాడే అవకాశము అడిగినప్పుడు వారు నీలాంటి అంగవైకల్యము గలవారికి అవకాశమేసత ప్రజలు విమర్శస్తారు, ప్రశ్నిస్తారు. ఏమనగా క్రీస్తు కుంటి, గ్రుడిడ్వారిని బాగుచేసారు కద! యీ వ్యక్తిని బాగుచేయలేదేమ? మా టి.వి.కి అర్హులు కాదన్నారు.

ఆ తర్వాత బాధపడిననా, ఆశ వీడక మరొక చిానల్ వారిని ఆశ్రయించగా సాల్మన్గారు అంగీకరించి నన్ను ప్రశ్నించారు. ""హానోకూ, నీవు మరుగుజు�గా నున్నావన్న బాధ నీకు రా?" నాకా ప్రశ్నను బట్టి దేవున్ని గార్చి సాక్ష్యమిచ్చే అవకాశం కలిగంది.

నేనే స్థితిలో వున్ననా నా దేవునికి కృతజ్ఞత కలిగ వింతగా నున్న నన్ను చూచిన వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించే గురితంపునిచ్చారు. సామాన్య జీవిగా జన్మించినచో మీరు ప్రశ్నించే అవసరత రాదు, నాలో ప్రత్యేకత నాలో క్రీస్తుపట్ల ప్రేమ ఆరాధన, సాక్ష్యము మరురగై పోయేది కదా సార్, అని జవాబిచ్చాను.

2004లో నన్ను కేబుల్ టి.వి.కి పరిచయం చేయగా నాటినండి నేటివరకు డబ్బులు కోరుకోకుండా రక్షణ టి.వి.లో నాకు ప్రవేశం కలిగంచారు. గ్రుడిడ్వాడైన రవిశంకర్, సిరివెల్ల హనోకు గారి రచనలను, గీతాలను మేమంతా క్రమంగా పాడి కీర్తించుట ప్రభువు సంకలపముగా భావిస్తున్నాము. ప్రజలు పైరూపాన్ని లకష్యపెట్టుదురు గాని ప్రభువు అంతరంగాన్ని, వారికి గల భక్తిని క్రీస్తుపట్ల ఆరాధన, ప్రేమను గుర్తించి ప్రోత్సహించగలరని నేనునమ్మి మంచి ఉద్యోగములో నంటా సేవచేయు భాగ్యమచ్చిన దేవునికి నా కృతజ్ఞతలతో వందనాలు సమర్పిస్తున్నాను. నా ఆకారము నన్ను భక్తునిగా గుర్తించు ధన్యతనిచ్చింది. దేవునికే స్తుతి మహిమ కల్గునుగాక ఆమేన్.

Photograph from page 52 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 52

40

సాక్ష్యం 10. సాధారణ వ్యక్తినైన నన్ను అసాధారణ

అద్భుతాలకు సాక్షిగా నిలిపారు.

రా;్బ ్రైర్న క్రాస్ (అవెరిక)

యెహెజ్కేలు 37:14 ""నేను యెహె�వానై యున్నానని మీరు

తెలిసికొందురు. మీరు బ్రతికునట్లు నా ఆత్మను మీలో ఉంచి

మీ దేశములో మవ్మును నివసింపజేపసదను. యెహోవానగు

నేను మాట ఇచ్చి దానిని నెరవేరతునని మీరు తెలిసికొందురు—

ఇదే యెహోవా వాకుక".

పరిచయం:-

నేనొక అతి సామాన్య వ్యక్తిని. ప్రభువు నన్ను మార్చి గొప్ప అద్భుత దర్శనాల ద్వారా అనేకుల జీవితాలకు క్రీస్తును ప్రేమించు వారిగా మార్చు ధన్యతనిచ్చి ఆయన చిత్తములో గొప్ప సాధనముగా నేడు అనేక ప్రాంతాలలో వుపయోగించుకొనుచున్నారు. నేను మీమధ్య యీ సాక్ష్యము వివరించుట కేవలము క్రీస్తు నాకొరు మరణించిన గొప్ప త్యాగ అనుభవ ప్రభావవే.

బాల్యము:-

నేను 1962వ సంవత్సరములో జన్మించాను. నా తల్లిదండ్రులైవరో నాకు తెలియదు. ఎవరో పుణ్యాతయ్మలు నన్ను పెంచుకున్నారు. దకిషణ ఆప్ఫికాలో అందమైన పట్టణములో నాబాల్యం జార్జి అనే పేరున్న ప్రాంతములో గడిపాను. ఒకటవ తరగతిలోనే చదువులో ప్రగతి చూపలేనందన తృణీకరించబడాను. ఏదోరీతిగా హైస్కూలు వరకు చదువు కొనసాగించగా డ్రగ్స్ ప్రభావము నాపై నున్నందున నన్ను రగంటివేసారు. ఆ పరిస్థితులలో రోషములో కష్టపడి చదివి ప్రలలో గురితంపు పొందాలని చాలా ్రశమపడాను.

ఒంటరి పోరాటములో అకుంటిత దీక్షతో అంచెలంచలుగా పైకి రాగలాగను. వ్యాపారములో వెళుకువలైన్నో సంపాదించి చాలా ధనికుడనయ్యాను. ఎందరో ఆశ్చర్యపడు రీతిగా మేలిన్లు సంపాదించాను. అపపటికిక నా వయససు కేవలము 27 సంవత్సరాలుండేవి. లోకంలో లబభ్యవైన సుఖాలు, వసతువులు, స్నేహితులు ఎన్నో వనరులన్నీ పొందాను గాని నిజంవైన ప్రేమ, శాంతి నేను ఎక్కడా పొందలేదు. నా గండెల్లో దిగులు పోలేదు. అసంతృప్తిగల జీవితాన్ని గడిపాను. అన్ని సమయాల్లో సంపాదించిన సొవ్మును బ్యాంకులో జవుచేసే దారిలో ఒక చర్చి ఉండేది. ఒక్కొక్కసారి ఆ చర్చికి వెళ్ళి చందాలు యిచ్చేవాడిని. ఎన్నో సంవత్సరాలుగా అదే దారిగండా వెళూత చర్చిబైట నన్న చందా

41 పెటైటలో చందా డబ్బులు వేసేవాడిని కానీ ఎన్నడైనా లోనికి ప్రవేశించలేదు.

ఒకరోజు దగ్గరలో నున్న హోటలులో కాఫీ ్రతాగు సమయంలో ప్రక్కనన్న వ్యక్తి దారిలోనున్న చర్చి పాస్టుగా పరిచయం చేసుకున్నారు. దేవుని ఆత్మ ్రేపర్రించినందున వెంటనే చాలాసొవ్ము చందా యిచ్చాను. డర్బస్, దకిషణ అమెరికాలో ప్రభుని స్థలము () సరిగాగ ఆచర్చి అవసరాలకు సరిపడు సొవ్ము రా;్బగారిచ్చారని

ు�వ �శీతీస�ర ూశ్రీ�షవ నన్ను చాలా ప్రశంసించి కృతజ్ఞత తెల్పాడు. చర్చి లోపలికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానించాడు. పాస్టరుగారు చూపిన ప్రేమ ఆదరణ ఆకర్షించగా నేను చాలా సంతోషంగా ఆయన మాట*్న విని క్రీస్తు సువార్తను వినే అవకాశము ద్వారా ఆరోజే రక్షణను సీవాకరించాను.

పాపక్షమాపణ నిమతతవైన ప్రార్థన చేయువిధము నేర్పించారు. చెప్పనశక్యమైన సంతోషము నా హృదయంలో ప్రవేశించి శాంతిని అనుభవించాను. క్రీస్తు అదివాతీయ ప్రేమను రుచి చూచాను. గొప్ప ఆదరణ లభించగా పరిశుద్ధాత్మతో నింపబడి నాతన అనుభవాన్ని పొందాను. యిహలోక బంధాలు, తాప్రత్యాలు, అవసరాలు, వైభోగాలన్నీ అత్యవసరము కాదని గ్రహించాను. వీటిపై జయము పొందాను. ఏది లోటై�నదో అది పొందుకోగలాగను. ఇక ఆచర్చి సహవాసంలో, ప్రార్థన, వాక్యధ్యానము, సహవాసంలో కొనసాగాను.

1997వ సంవత్సరములో వేదాంత విద్యాభ్యాసము ద్వారా క్రీస్తు వాక్యమును మరింత ఎకుకవగా తెలసుకొనగోరాను. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలనే తపన ఆరంభమైనది. 1998వ సంవత్సరములో మాస్ట్స డి^్ర పూర్తి చేసాను.

2002వ సంవత్సరములో డాకటరటు సంపాదించాను. హె�� నేషనల్ కాలేజీలో ప్రతిభగల విద్యార్థిగా నిలిచాను. ఇక బైబిలు కాలేజీలలో ప్రసంగించ సాగాను.

సంస్థలో ప్రముఖ వ్యక్తిగా వ్యవహారించాను. (ళశీబ్� జ��ఎపవతీ శీట దీబరర�అవరర) ఆ తర్వాత బ్ర�న్ విన్ () తో వివాహం జరిగింది. ఆమె కూడా నాతో మషనెరీ

దీతీశీఅ ��అ సేవలలో చురుకుగా పాలుగనేది. ప్రభువు మా వివాహ జీవితాన్ని ప్రేమించి యిద్దరు అవ్మాయిలనిచ్చారు. ఇ్రశాయేల్కి 9 సంవత్సరాలు, టైహిల్లాకు నాలుగు సంవత్సరాలున్నాయి. నా జీవితమంతా దేవుని సన్నిధి అనుబభవించుటకే యిష్టపడుచున్నాను. 1 కొరింథీ 12:28"" మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొసతలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని

అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు

42 గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుతవాములు

చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమంచెను".

ఆత్మీయు వరాలనింపుదలతో నా జీవితము స్వస్థతలు, అద్భుత కార్యాలు చేయుటకు ప్రభువు నన్ను సిద్ధపరిచారు. ఉపవాసము చేయు రోజులలో అద్భుత దర్శినాలనిచ్చి ఆయన సేవచేస్తూ స్వస్థత కూటాలను నిర్వాహించి అనేకులకు పరిచర్య చేయాలని ప్రభువే నాకు తెల్పారు. ఆయన స్పష్టమైన సన్నిధి నాలో వుటుందని వాగ్దానము చేసారు.

ఎందరో పాపములు ఒప్పుకొన రక్షణానుభవాన్ని పొందుట, వ్యాధిగ్రస్తులు వెంటనే స్వస్థత పొందుట, ఆత్మాభిషేకముతో ఆత్మీయు వరాలు పొందుట దర్శనాలు చూచుట, పరిశుద్ధాత్మ ఉనికి స్పష్టంగా ప్రదర్శిన జరుగుట ద్వారా ప్రభువు గొప్పగా మహిమపరచుకొనుట ప్రతి దినము దినచర్యగా నా జీవితము మారింది.

అద్భుత అనుభవాలు ఆరంభము:-

ప్రభువు నన్ను ముఖాముఖిగా దర్శించారు. క్రీస్తు లోక పాపములు మోసుకొనిపోవు గొరర్ర్రిల్లగా, యాదా గోత్రపు సింహాముగా, సజీవుడైన క్రీస్తుగా కనపరచుకున్నారు. ఆయన రాజ్యము స్థాపించుట్రై నన్ను ఎన్నుకున్నారు. నాకు సాక్షి సమాహాములో కొందరిని చూపించారు. వారి ద్వారా ప్రోత్సాహాకరవైన హెాచ్చురికలను పొంది ఆనందించాను.

ప్రభువుతో నా దర్శనాలు స్థానిక వారాత ప్రతికల వారు మొదటి పేజీలో ప్రకటించుట దేవుని కృప. అనేకులు దానిని చదివి నా మీటింగులలో ఆత్మీయమేలు పొందుచున్నాను. వాక్యము కాగితముపై నిర్జీవంగా కనిపంచవచ్చును గాని, అది సజీవంగా శక్తితో నింపబడి క్రీస్తుతో మనలను �క్యపర్చాలని నా ప్రార్థన.

ప్రభువు నా స్వంత సోదరునిగా నాముందు నిలిచి మాట్లాడేవారు. ఒక్కొక్క సారి నేను మాట్లాడితే వినేవారు. యిద్దరము కలిసి నడిచేవారము. క్రీస్తు దర్శనంలో ఆయన ఆకృతి అంత పొడవు కాదు, బలంగా కూడా లేడు, సన్నగా లేడు, పొట్టిగా లేడు, పొడవైన వెంట్రకలున్నాయి. భుజము మీదుగా వుంటాయి. కొన్నిసార్లు రగడడ్ం కనిపంచేది. ఆయన వపస్తాలు ఫ్యాషన్గాలేవు. అయిననా పురాతనంగా కూడా లేదు. వెుల్రత్తిన గోధువుగింజ రంగులోనున్నాయి. వదులుగా, పొడుగాగ నున్నాయి. ఆయన వపస్తాలు సరిగాగ సరిపోయినట్లుగా నున్నాయి. క్రీస్తు చాలా దయగల వానిగా నున్నారు. ్ర్రేమామయునిగా, ప్రేమించదగిన వానిగా, సున్నితమనసుకనిగా కనిపంచారు.

43

ఒక సముద్ద తీరంలో నన్ను కలిసారు. నాకోసం కనిపెట్టుట గమనించాను. ఆయన చేయిచాచి కరచాలనము చేసారు. నన్ను చూచి పలుకరించారు. వెల్కవ్ అన్నారు. నేనయితే మవ్ములను చూచుట నాకానందంగా వుందన్నాను. చిరునవువాతో నాకూ సంతోషమే అన్నారు. నాకేమీ సందేశ మవవాలేదు గాని నాకు ఆయన సవాంతవైన వాడనని కనపరచుకున్నారు. నా ే్నేహితులిద్దరిని ప్రభువు నన్ను కలిసిన చోటకు తీసుకొని వెళ్ళగా వారు కూడా ప్రభుని సన్నిధిని అనుభవించి ఆనందించారు. చాలా సార్లు ప్రభువు దర్శనమిచ్చారు.

ఒకసారి నన్ను కలిసినప్పుడు పేరుపెట్టి పిలిచారు. ""రా;్బ, పైకి వచ్చి నన్ను కలసుకో" నాకయితే ఏరీతిగా పైకి రావాలో నాకర�ము కాలేదు. నా ఆత్మతో ఆయన మాట్లాడారని గ్రహించాను. ""పైకిరా, పైకిరా, నీ వెకకడ వున్నావో అకకడనుండి రావాలి. పక్షిరాజు పయనించినట్లు పైకిరా" అన్నారు. రమ్మని పిలిచిన పిలుపు ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఆత్మీ ఎతతులను తాకుటకేనని విశ్వాసి గ్రహించాలి.

గతంలో మోషేను పైకి రమ్మని పిలువగా వెళ్ళాడు. అది పరవాతముకుకట కాదు. బభయాలనుండి, ద్వేషాలనుండి, అసహనము నుండి పైకి రావాలని అర్థం కావలైను. తెరువబడిన పరలోక దృశ్యాలను చూడాలని ఆత్మీయు లోతుల్లోకి విశ్వాసిని నడిపించాలని ప్రభువు కోరుకుంటారు.

2008వ సంవత్సరము పసపెటంబరు 17వ తేదీ 11.30 ఎ.యవ్ సమయంలో ప్రార్థించు చండగా పరలోకము తెరువబడింది. క్రీస్తు తన దర్శనంతో పాటుగా నలుగురు వ్యకుతలు కనిపంచారు. వారెవరో నేను గుర్తించలేదు. మొదటిగా చూచిన వ్యక్తి కాసత పొట్టిగా వుండి నల్లని పొడవైన వుంగరాల జుట్టుతో నున్నాడు. ఆయన పరిశుద్ధ పౌలుగా గుర్తించాను. ""రా;్బ, ఎన్ని అవాంతరాలు ఎదురైనను, ఓరుపతో విశావాస జీవితంలో సాగిపో" అన్నారు.

రెండవ వ్యక్తి ఎలీషా కనిపంచి ""నీవు చూచిన పరలోక దర్శినాలన్నీ అందరికీ వివరించి చెప్పి అందరి విశ్వాసాన్ని బలపరచు" అని తెల్పారు.

మాడవ వ్యక్తి దావీదు మహారాజుగా గుర్తించాను. ఎతైన వ్యక్తిగా సాదా జుట్టుతో గంభీరంగా నిలిచి, అలయక, సొమ్మసిల్లక సాగిపోవాలి. నిరుత్సాహము దరికి రానీయకు" అని హెచ్చరించాడు. చివరిగా అబ్రహాము నన్ను చూచి ""నీవు నిబంధన జనముతో ఏకతవాం కలిగయున్నావు. అందరినీ నీ వారిగా విశావాసంతో నమ్మి వాస్తవాలను గురెతరిగి నమ్మకంగా దేవునిలో జీవించు" నాకు కనిపంచిన వారు వేర తరాల అంతరాలైనను,

44 �క్యంగా, ఆనందంగా కలిసి ే్నేహాభావంతో కలిసి మాట్లాడుట ఆశ్చర్యం కలిగంచింది. మహిమానివాతవైన ఆనందము వారి ముఖాలలో వెల్లివిరిసింది.

క్రీస్తు నావైపు తిరిగి ""నా కుమారుడా గొప్ప సాక్షి సమాహాముల మధ్య నీవున్నావు. ఉత్సాహాము తెచ్చుకో, ప్రోత్సహించుట్రై వచ్చాము. వారంతా నీన్ను నీసాక్ష్యమును కన్నులారా చూడడానికి వచ్చారు. పరలోకంలో నున్న వారంతా బూలోకంలో ఏమ జరుగుతుందో తెలసుకోవాలనే ఆశలేని వారిగా నుండి నశించే వారి కొర్రై ఆసక్తి గల వారిగా నంటారు. క్రీస్తు నాతో చెప్పిన సందేశ మేమనగా నేను దర్శనంలో చూచినదంతా సాక్ష్యము చెప్పాలని ప్రతిమాట వివరించాలన్నారు.

యెహోవా దేవుని ఉనికి దర్శనము

యెషయా 6:2 ""దేవుడు ధవళ్ సింహాసనాసీనుై పరిశుద్ధుడని దాతలు పొగడుచుండగా

్రరాబులు పసరాపుల మధ్య నుండునని యెషయా వివరించాడు".

అది 2008వ సంవత్సరము ఏప్రిల్ 15వ తేదీ మంగళ్వారము రోజున సింహాసీనుైన దేవుని సన్నిధికి దర్శనము ద్వారా కొనిపోబడాను. ఆ సవారాలు, మాటలు నేను వ్రాయుటకు అర్హత, యోగ్యత, సమర్థత లేనివాడనుగా నున్నాను. నేను నా శరీరముతోనే నున్నాను. సముద్ద తీరాన బల్ల దగ్గర కూరచున్నాను. నా ఆత్మ మాత్రమే పయనిచంట గ్రహించాను.

యోహాను తెలిపన రీతిగా ఆత్మవశుడనయ్యాను. సింహాస నాసీనుైన దేవుడు స్థలము ఒక గదికాదు. అది హాలుగాని భవనం కాదు. దేవుని సన్నిధి }పిరి తీసిన రీతిగా ఉంది. }పిరిలో ఉచ్చాువాస నిచ్చాువాసలో మేపఘాల కదలిక కనిపంచింది. నిచ్చాువాసలో క్రీస్తు ఆకృతిగల రూపంగా రూపొందింది. దేవుని మహిమ అల్లల్లాడుట వుగనించాను.

ఒకపెద్ద గారి ఆకృతి అనగా డోనట్ ఆకృతిగా మధ్యలో రంద్ధమున్నట్లు దానిగండా విశ్వాం కనిపస్తుంది. సింహాసనము ఒక పెద్ద కుర్చీికాదు. అది కేంద్ద స్థలము. అది విసతరించి ఉంది. ఆయన నేను, నేను ఆయన కలిసివున్నాము. అప్పుడే ఆయనతో సమస్తాన్ని చూచి గ్రహించగలము. సమసత సందేశాలు ఆ సన్నిధి నుండి వస్తున్నాయి. దానిని బట్టి నా ఉనికి చలనము ఆధారపడి యున్నాయి. ఆ సన్నిధి చివరకు క్రీస్తు ఆకృతిగా మారి కనిపంచింది.

45 యోహాను 7:38""నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో

నుండి జీవజలములు పారనని భగ్గరగా చెప్పెను".

క్రీస్తు చెప్పిన మాట నెరవేరుపను చాలా స్పష్టంగా చూచి ఆశ్చర్యపడాను. ఆ అనుభవము నేను సవాస్థా ప్రార్థనలు చేయునప్పుడు నా ముందున్న వారంతా నేను నా శరీరము రూపాంత అనుభవం ద్వారా క్రీస్తులో �నవైపోయిన రీతి ధవళ్ సింహాసన సన్నిధి నుండి పరిశుద్ధాత్మ నా నుండి క్రీస్తు రూపము రుగ్మతలన్న వ్యక్తిని తాకుట ద్వారా రక్షణ, స్వస్థత లభించుట స్పష్టంగా చాడగలాగను. నా సేవ గమనించిన వారు దర్శనముల గార్చి సాక్ష్యమిచ్చుట ద్వారా దేవుడు నన్ను తనలో దాచుకొని నన్ను సేవకు ఉ పయోగించుచున్నారు.

వాక్యములో చెప్పబడిన రీతిగా బూమ దేవుని పాద పీఠము, పరలోకము ఆయన సింహాసనా స్థలము. పరిశుద్ధాత్మతో నిండిన అనుభవంతో దార భారాలు లేవు. ఆయన సన్నిధి పరలోకాన్ని బూమని ఏకం చేస్తూ స్పర్శంచగలదు.

నేను ఐగుప్తులో సేవ జరిగించే సమయంలో ఒక వ్యక్తి అరకిలో మీటర్ల రారం నుండి దేవుని సన్నిధిని అనుబభవించానన్నాడు. దేవుని కుడి పార్శిమున నన్న క్రీస్తు నాలోనుండి సవాస్థా స్థలంలో యిద్దరం కలిసి ఆత్మరూపంలో స్వస్థత కోరిన వ్యక్తిని తాకు సాక్ష్యానుభవం చాలా ఆశ్చర్యం కలిగస్తుంది. ఆ సమయంలో నా ఆత్మ సింహాసనా స్థలమును చేరి నా కడుపులోనుండి జీవజల నదిగా ప్రవహించిన ఆత్మ ఎదుటి వ్యక్తిని తాకినపుడే స్వస్థతలభిస్తుంది.

ఆప్ఫికాలో కారా ప్రాంతంలో వర్షాలు లేనప్పుడు నేను మీటింగుచేసి వచ్చిన వెంటనే గతంలో లేనట్టి వర్షాలు లభించాయిన సాక్ష్యమిచ్చారు. బూమని పఘలింపజేయు సమర్థుడు క్రీస్తు మాత్రమే. మానసిక గాయాలతో ఒత్తిడి కలిగన వారు విడుదల పొందుట సంతోషము, ఆనందము లభించుట చూచాను. చేతులు, కాళ్ళు లేనివారికి ఆత్మద్వారా ప్రార్థించగా అవి ఏరపడుట చూచాను. పాపం నుండి విడుదల పొందుట, సకల వ్యాధులు సమసిపోయి స్వస్థత పొందుట గమనించాను. వివిధ శాపాలు నుండి విముక్తి పొందారు.

కృపా సింహాసనము నుండి వింతైన వెలుగు కదిలే రంగులతో చలిస్తున్న మేపఘాల ఉనికితో కనిపంచేది. ఆ వింత శబా�లనెన్నడా నేను వినలేదు. ఆ శబ్దాలు వేపఘాలను కదిలించేవి. మహిమతో నిండిన మేపఘాల చలనాన్ని చూచాను. క్రీస్తు ఆ మహిమ నుండి మానవాకారంతో చలించుట చూచాను. ఆయన సన్నిధి మహిమానివాతమై, శాంతి నిండినదై, సాత్మీకముతో శక్తి గలదై యున్నది.

46

బైతస� కోనేరు దర్శనము:-

ఒకరోజు ప్రార్థనలో దర్శనము ద్వారా పైన కపపులేని హాలను చూచాను. బైతస� కోనేరు చుటాట ప్రజలున్నారు. పరలోక మహిమ నిండిన మేఘము ద్వారా వింతైన కాంతితో దాతలు ఎకుకచు దిగుచుండుట చూచాను.

అది 2007వ సంవత్సరము నవంబరు 5వ తేదీ. ఆ దాతల పేర్లు క్రీస్తును అడిగాను. దాతలు నా లక్షణాలలో మ[తవైనవారు. నా మాట నెరవేరచుట్రై కృషి చేస్తారని తెల్పారు. క్రీస్తు ఆ దాతల పేర్లు కొన్ని తెల్పారు. ఓరుప, ఆనందము, నీతి, నమ్మకతవాము, మంచితనము, దయ, కృప, క్షమ, ఐక్యత మొదలగు పేర్లు తెల్పారు.

2007వ సంవత్సరము డిపసంబరు 5వ తేదీ 6000 మంది దాతలను విడుదల చేసారు. వారు 600 మంది 10 గంపులుగా మారారు. ఒకసారి పది అంతసు�ల ఎతతులోనున్న దాతను చూచాను. మాటలలో ఆ శక్తి గల దాతను గార్చి వరిణంచలేను. నేను చాలా చిన్న ఆకృతితో నుండి భయపడాను. నన్ను తాకినపుడు చాలా శాంతి లభించింది. ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకుల సమకషానికి తీసుకొని వెళ్ళగా వారి హృదయాలు భయముతో బందీిలుగా నున్నట్లు గ్రహించాను.

చాలా కాలము తర్వాత ఆ పెద్దదాత బైబిలుతో బైతస� కోనేరు వద్ద 38 సం��ల వృద్ధుడు ఆశించిన దాత క్లచే నీటి ప్రాంతంలో పనిచేసిన దాతగా గ్రహించాను. దాతల దర్శనము మొదటిగా 1999వ సం��రము 19వ తేదీన అరె�ంటీనాలో కలిగంది. విశ్వాసమును బట్టి దర్శనాలు పొందగలము. నాకు కనిపంచిన దాత 10 అంతసతుల భవనమున్నంత ఎతతుగానండి, ఆ శక్తి గార్చి వరిణంచలేనంత వైభవంతో నుండగా కాసత బభయపడిననా, నన్ను తాకినపుడు వింతైన శాంతి పొందాను.

2008వ సంవత్సరము మే 15వ తేదీ చూచిన దర్శనములో దాతలు రోడున కిరువైపుల వర్సగా నిలుచుట చూచాను. ఆ తర్వాత వారు సిలువ ఆకృతిగా ఏరపడి నిలిచారు. సందేశమందించుటకే వారు వచ్చారు గనుక అది సిలువ సందేశమే. ఒక మోకాలుతో నిలిచి వెుడలువంచి యున్నదాతలు మనలో కొందరము సువార్త బోదించనప్పుడు మన సందేశాలను సరిగాగ తెలుపటకు సహాయం చేయుటకు ఆత్మలతో బలపరచుట్రై సంసిద్ధంగా నున్నట్లు గ్రహించాను. దర్శనములో ప్రభువు సన్నిధి నాలో తీనవైనప్పుడు అంగవైకల్యముతో నున్నవారు స్వస్థత పొందుట, ముకుకవిరిగిన వ్యక్తి స్వస్థత పొందుట, గండె జబ్బుగలవారు, గాయపడినవారు, మానసిక గాయాలు గలవారు స్వస్థత పొంది ఆనందించారు.

47

నా ముందు, వెనక, ప్రక్క దాతలు సిలువ ఆకారంతో నిలుచుట చూచాను. ఆ సిలువ చీకటిలో గొప్పగా ప్రకాశిస్తూనే ఉంది. ఆ వెలుగు ప్రతి దాతనండి వెలువడుతా పరలోకాన్ని ప్రతిభంభస్తుంది. దవళ్ సింహాసనం నుండి వస్తున్న కాంతి ప్రతిదాత వద్ద చూడగలాగను. సింహాసనము నుండి లభించే సందేశము క్రీస్తు సిలువయే. ప్రతిదాత సింహాసనము నుండి వెలుగును, శక్తిని సీవాకరించుచూ మహిమను ప్రదర్శించుట చూచాను. ప్రభు సన్నిది తరంగాలుగా నన్ను తాకుతుంది.

2008వ సంవత్సరము మే నెల 17వ తేదీ చెవులుగల వాడు వినను గాక అన్నట్లు దాతల సంతోషాలు, సందేశాలు ఆత్మవశులవైతే వినగలము. నేను చూచుచుండగా ఒకవ్యక్తి సందేశాన్ని వినుటలేదు. అతని చుటాట దాతలు లేరు. ఆశగలవారి ప్రాణాన్ని మాత్రమే తృపితపరచు దేవుడని గ్రహించాలి.

నన్ను ఆహ్వానించిన ఒక ప్రాంతంలో ఒక పసీతకి నడుము

చీ�ఎ�న ష�శ్రీ �అస నొప్పితో పాటు కాలునొప్పి వున్నందన చాలా నిరాశతోనున్నది. ఆమెతో దేవుడు మాట్లాడారు. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు. అది 2008వ సంవత్సరము మే 16వ తేదీ, రెండవ రాత్రి మీటింగు సమయంలో ప్రార్థించింది. ""ప్రభువైన యేసా నీ చిత్తమైతే నన్ను తాకుము" వెంటనే పరిశుద్ధాత్మ శక్తి తాకుట ద్వారా క్రీస్తు }పిరిని నేననుబభ వించాను. ఆత్మీయ నేత్రాలతో దర్శనంలో నేను ఆమె కాళ్ళవద్ద నిలిచినట్లుగా చూచింది. తూుపవైపుగా తిరిగి నేను ప్రార్థించు చండగా ఆమె క్రీస్తు వపస్తాన్ని తాకుచున్న అనుభవంతో ఆవెకళుి తెరిచింది. దేవుని సన్నిధి తీవ్రంగా నున్నందన ఆమె కళ్ళు మాసుకొని ప్రార్థించసాగింది. క్రీస్తు ఆమెతో సంభాషించుట గమనించింది.

ఒక పెద్ద హస్తము నన్ను తాకింది. అదే హస్తము నా మెడపై చేతినివేస్తూ నావైపు ్రతిప్పింది. నేను చూస్తూ వుండగా ఆమె బాగా ఏడసతుంది. ప్రభువు స్వరంతో ఆమెతో మాట్లాడారు. ""అవ్మా, నీ పాపాల్రై నేను మరణించాను. సిలువ మోసి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాను.

ప్రభువా నీ మాటలు నమ్మనందుకు క్షమించు అని అడిగింది. నీ సిలువను మోస్తూ నిన్ను వెంబడిస్తానని తెలిపంది. అంతేకాదు నీ ఆత్మతో నింపు. నీ సాక్షిగా వుంటనని తెలిపంది." అవ్మా, నీ చేతులు ఆశీర్వాదింపబడినవి. వ్యాదిగ్రసతులకు స్వస్థత, దెయ్యములను వెళ్ళగొటుట ధన్యత పొందగలవని క్రీస్తు ఆమెతో చెప్పారు. నా సన్నిధిలో మోకరించు. నేను నీ రాజులకు రాజును. ప్రభువులకు ప్రభువునని తెల్పారు.

48

నేను నిన్ను ఎన్నుకున్నానని కూడా ఆమెకు తెల్పారు. నేను అరు�రాల్నికాను అని స్తుతించసాగింది. ఆత్మతో నింపబడి దాతల సమూహము మధ్య నిలిచింది. నా శరీరములో వెచ్చని భావం కలిగంది. చేతులైత్తి వుంచమన్న ఆదేశము ఆమె వినింది. నీకు నేనిచ్చిన వరా*్న వాడుకో సవాస్థా వరాన్నిస్తున్నానన్నారు.

నానామమును ఘనపరచు రీతిగా పాటలుపాడు వరాన్ని వాడుకో. నన్ను ఆరాధించు అని ఆమెకు తెల్పారు. ఆమె పరమానంద బభరితురాలై దేవుని కృపావరా*్న, ఆత్మను పొంది ఆనందించింది. ఆదివారం ఆరాధనలో సాక్షిగా నిలిచి పాటలు పాడి ఆరాధించి దేవున్ని మహిమపర్చింది.

ఆమె పేరు మేరి. ఆమె వంటి సాక్ష్యాలు నా పరిచర్యలో అనేకమున్నాయి. ప్రభువు ఎన్నికలేని నన్ను తన సేవ్రై ఏరపరచుకొని దివ్యదర్శినాలనిచ్చి ఆత్మవశముతో క్రీస్తుతో ఏకమై గొప్ప అద్భుతాలు, సాచక క్రియలు చేయు కృపావరాలతో అభిషేకించి వాడుకొనుచున్నారు. ఆయనకే సదా మహిమ కల్గుగాక. మీకు అట్టి ధన్యత కావాలంటే క్రీస్తు దరికి రండి. ఆయన మెల్లని స్వరం వినండి. ప్రభువు మవ్ములను దీవించగాక ఆమెన్.

Photograph from page 61 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 61

49

↑ పైకి / Back to top