Chapter 8 of 14

సాక్ష్యాలు 29–33

Photograph from page 129 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 129

రక్షణ సాక్ష్యము

సాక్ష్యం 29. విగ్రహాల పూజ నుండి తప్పించి క్రీస్తు నన్ను రక్షించాడు

-పొట్టి వీరయ్య (సినీ నటుడు) (హైదరాబాద్)

కీర్తనలు 3:8 ""రక్షణ యెహోవాదే".

పరిచయం:-

నేను అనయడను. నిష్టగల పూజలు చేసేవాడిని. మెడలో ర్రుదాకష మాలలు. అంతేకాకుండా అనేక రకములైన మాలలు కూడా వేసుకునేవాడిని. నుదుట నామాలు పెట్టుకునేవాడిని. సాళ్లూరుేపటలో ఆవుల ప్రసాద్ రావు తండ్రి అబ్రహాం వీరు ప్రైస్తవులు. వీరి కుటుంబంతో నాకు పరిచయం ఉన్నది. వారి ఇంట నేను దేవుని మాటలు విన్నాను. ఆ కుటుంబం వారు నన్ను ఎంతో ప్రేమగా ఆదరించారు. మ్రదాసులో నేను సినిమాలో నటిస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు నేను మ్రదాసు నంచి సాళ్లూరుేపట వెళ్ళేవాడిని.

1989లో నా కుటుంబంతో హైదరాబాద్ వచ్చాను. నేను ప్రసాద్రావు గారి దగ్గర యేసును గార్చిన మాటలు విన్నపపటికి అంత శ్రద్ధగా వినలేదు. నాకు పాస్టర్ నళ్ళని అమ్మగారు పరిచయవై ""మీరు దేవున్ని నవ్ముకోవాలి. దేవుడు మీ పట్ల నాకు భారము పెటాటరు. మీ కొరకు నేను ప్రారి�ంచుచున్నాను" అని చెప్పారు. నేను కనబడినప్పుడల్లా ఇదే మాట చెప్పేవారు. ""నేను అయ్యప్ప సావామ బభకుతడిని. 29 సార్లు శబరిమలై వెళ్ళ్లనాను. యేసయేయ నన్ను ఆయన దగ్గరకు నడిపించినప్పుడు అప్పుడే వస్తాను" అని ఆమెతో చెప్పాను.

దేవుడు నన్ను అమ్మగారి దగ్గరకు తెలియని రీతిగా నడిపించారు. యేసును గురించి సువార్తను ప్రకటించారు. దాదాపుగా సంవత్సరం విని మందిరానికి వచ్చుట ప్రారంభించాను. నేను తప్పక బాపీతస్మం పొందాలని ఆశ కలిగి ""అవ్మా నాకు బాపీతస్మం ఇమ్మని" అడిగాను. 2-10-2013 రోజు బాపీతస్మము తీసుకొని యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. నా హృదయంలో ఆనందమున్నది. అది దేవేవునికే చెల్లునుగాక. నన్ను వాక్యం ద్వారా రక్షణలోనికి నడిపించిన నా ఆత్మీయు తల్లిదండ్ర� శ్రీమతి � పాస్టర్ నళ్ళని అమ్మకు సొలోమోను అయ్యగార్లకు నా వందనములు. ఇట్లు గట్టు పొట్టి వీరయ్య, పెనుయేలు ప్రార్థన మందిరం, క్రిషాణనగర్, యాసపఫ్గాడ, హైదరాబాద్

Photograph from page 130 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 130

118

సాక్ష్యం 30. వితితనదే కోయుదుము

డా�� యస్.వి.జోబ్.

జీవితములో ఆనందమునకు మాలము మంచి విద్య, మంచి సంపాదన అను వింతైన తతవాముతో ప్రోత్సహించబడి ఏదో విధముగా వీటిని సాదించవలైనను వాంచితో య�వనకాలములో నా ప్రణాళ్ళకను సిద�ము చేసుకొంటిని. ప్రైస్తవ గృహము, దానిలోని భక్తిగల క్రమశిక్షణ ఎటువంటి ప్రభావమును చూపలేదు. కాని దానిని నేను వ్యతిరకించలేదు. బభక్తిగలవానిగా కనపరచుకొనుటకు ఎంతో ప్రయతి�ంచితిని. నా తల్లిదండ్రులకు, స్నేహితులకు మంచివానిగా కనుపరచుకొనుటకు మంచి వేషము వేసుకొంటిని. కష్టపడి చదివి తరగతిలో ప్రధమునిగా నుండుటకు ప్రయాసపడితిని.

నా జీవితములో సంభవించిన గొప్ప విపత్తు ఏదనగా మాడు సంవత్సరముల నా కుమార్తె పోలియో వ్యాధి వలన నడవలేక పోవుట. ఆమె పరిస్థితి సరిచేయబడలేనిదను తలంపు నాకు కలిగించిన వేదన వలన ఎన్నో నిద్దలేని రాత్రులను గడిపితిని. అటువంటి ఉప్రదవము నారకందుకు సంబభవించవలైను? ఈ విధముగా శిక్షించబడుటకు నేనేమ పాపము చేసితిని? ఈ తలంపులు రాత్రింబవళ్ళు నన్ను వెంటాడుచుండెను.

ఈ సమయములోనే పఫిషరీస్ విభాగములో ఉన్నతమైన పదవిలోనున్న నేను అన్యాయముగా అణచివేయబడ,ి పదోన్నతి నిరాకరించబడి నిరాశతోనున్న పరిస్థితిలో ఆ పదవిని విడిచిపెట్టి మ్రదాసు విశ్వావిద్యాలయములో ఒక పదవిని తాతాకలికముగా సీవాకరించితిని.

ఈ పరిస్థితులలో అనేకమైన కుదరని వ్యాధులను సవాస�పరుచుటకు దేవుడు వాడుకొనుచున్న సాధారణ సువారితక సహవాసము యొక్క వ్యవస్థాపకుడైన శ్రీ.యన్.దానియేలు గారిని కలసుకొనుటకు ఆహావానించబడితిని. నేను నా కుమార్తెను తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఎదురు చూచిన దానికి వ్యతిరకముగా ఆయన ఒక్క నిమషము నా భడడ్వైపు చూచి నాతో మాత్రమే మాట్లాడెను.

ఒక భడడ్తో దేవుడు ఒక కుటుంబమును దీవించిన తరువాత ఆ భడను శ్రించడని నా పాపమే నా భడడ్ మీదికి ఈ ఉప్రదవము తెచ్చినదని చెప్పెను. మరియు యేసు క్రీస్తును

119 గార్చిన జ్ఞానము నా తలలో మాత్రమే ఉన్నదని, సిలువలో క్రీస్తు మరణము ద్వారా కలుగు రక్షణానుభవము నా హృదయములో లేదని చెప్పెను. ఈ మాటలు నాలోనున్న లోతైన అవసరతను తాకినవి. నా భడడ్యెకక పరిస్థితికి నా పాప శాపమే కారణమను తలంపు నన్ను పిచ్చివాణిణ చేసినది. నేను నిరాశ చెందకుండనట్లు దానియేలు గారు ""ఈ రాత్రి నేను ఉపవాసముండి ప్రారి�ంచెదను. నీవు కూడా ప్రార్థన చేయుము. ప్రభువు నీతో మాట్లాడి నీ పాపములను కనుపరచును. వాటిని దేవుని యెదుటను, మనసయల యెదుటను ఒపపకొని, నీ సమస్యను దేవుని యెదుట పెట్టిన యెడల ఆయన నీ భడను స్వస్థపరచును" అని చెప్పెను.

ఆ రాత్రి నేను మాములుగా చేసి ప్రార్థనలను గాక ఉపవాసముండి ప్రారి�ంచితిని. యాబోబు 5:16""నీతిమంతుని ప్రార్థన మన:పూర్వాకవైనదై బహు బలము గలదై యండును". రోమా 2:4 ""దేవుని కృప నన్ను రక్షణలోనికి నడిపించినది". నాలోని చీకటి, స్వనీతి, సీవాయపరితాప్ము అను ముసుగు తొలగిపోయినవి. నా అబద�ములు, దొంగతనములు, అపవిత్రత, జారతవాముతో నిండిన నా గత జీవితమును నేను స్పష్టముగా చూడగలిగితిని.

ఆ సమయములోనే అదురా�ుటు కలిగించు సంఘటన ఒకటి నాకు సంభవించినది. పబ్లిక్ సరీవాస్ కమీషను నా పేరును ప్రతిపాదించినపపటికిని మ్రదాసు, తమళ్నాడు ప్రభుతవాము నాకు ప్రధాన ప్రొపెఫసరు ఉద్యోగమును ఇచ్చుటకు నిరాకరించినది. రాజకీయ ఒత్తిడి వలన నా విద్యారి�కి ఆ పదవి ఇవవాబడుట నాకు మకికలి బాధ కలిగించినది.

ఈ విషయము ఎంతవరకు న్యాయమని ప్రభువును ప్శ్నంచుచు బైబిలును తెరచితిని. నాకు భీతి కలిగించు, ఆశ్చర్యము కలిగించు జవాబు వచ్చినది. "వోసపోకుడి, దేవుడు వెకికరింపబడడు. మనుష్యడు ఏమ వితతునో ఆ పంటనే కోయను" (గలతీ 6:7). సాకలర్షిప్ పరీక్షలలో జయము పొందిన వారికి మ్రదాసులో పేరుగాంచిన మ్రదాసు క్రిష్టియున్ కళాశాలలో నాలుగు సంవత్సరములు చదువుకొను అవకాశము దొరుకును. ఆ పరీక్షలో నేను మోసము చేసి నాకంటే ఎకుకవ విద్యార�తలు గల నాతోటి విద్యారి�కి రావలసిన సీటును నేను సంపాదించితిని.

ఆ తరువాత నాకంటే తకుకవ విద్యార�తలు గల వ్యక్తి ప్రధాన ప్రొపెఫసర్ ఉ ద్యోగమును పొందుట ద్వారా నేను వితితన దానిని కోసితినని ప్రభువు నన్ను ఒప్పించెను.

120

నా జీవితములో నిజమైన దేవుని దీవెన ఎందుకు లేదో విశ్వావిద్యాలయములో బంగారు పతకము పొందిన నేను పరీక్షలో ప్రధమ శ్రేణిలో ఎందుకు రాలేదో, రకనాడాలోని టురాంటో విశ్వావిద్యాలయములో డాకటరట్ పొందిన తరువాత ఒక సంవత్సరము ఎందుకు ఖాళీగా ఉన్నానో, ఉద్యోగము వచ్చినప్పుడు తకుకవ స్థాయి ఉద్యోగము ఎందుకు వచ్చినదో, నా విద్యార్థులు ప్రొపెఫసర్ పదవులు సంపాదించగా నేను 14 సంవత్సరములు ఎందుకు రీడర్గానే మగిలిపోతినో, నా భడడ్ ఎందుకు అంతగా బభయంకరముగా వెుతతబడినదో స్పష్టముగా గ్రహించగలిగితిని. ఈ గ్రహింపుతో నేను కలవరపడి నా దష్ట జీవితము నుండి విడుదల పొందగలిగితిని.

ఒక పాపి పశ్చాత్తాపపడి మారుమనససుకు తగిన పఘలములను పఘలింపవలైనని బైబిలు చెప్పుచున్నది. కావున మోసము చేసి తీసుకొనిన సాకలర్షిప్ డబ్బును కళాశాలకు తిరిగి ఇచ్చివేసితిని. పరీక్షలో మోసము చేసిన విషయమును ప్రిన్సిపాల్ వద్ద ఒప్పుకొంటిని. నా శ్రతువులతో సమాధానపడితిని. నా భార్య విషయములో అపనమ్మకముగా ప్రవర్తించినందుకు ఆమెను క్షమాపణ కోరితిని. ఈ కార్యములు దోషరభరితమైన నా మనస్సాక్షికి గొప్ప }రట కలిగించినవి.

రక్షణను గార్చిన నిశ్చయత దయచేయుమని ప్రార్థనలో ప్రభువు సన్నిధిలో కనిపెట్టితిని. ప్రార్థనకు జవాబుగా ""క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మయెక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను" (రోమా 8:2) అను రక్షణ నిశ్చయతను నాకిచ్చిన. వెంటనే గొప్ప సంతోష సమాధానములు నన్ను సంపూరణముగా నింపివేసినవి. నా ఆరోగ్యము కుదుట పడినది. మనుష్యుల }హాలకు వైద్యముతో అసాధ్యమైన నమ్మశక్యము కాని కార్యము నా కుమారెత జీవితములో జరిగినది. నా విద్యను గార్చిన గర్వము, శాస్రీతయ విజా�నము మీద నాకున్న విశ్వాసము నన్ను వీడిపోయినవి. దేవుని నీతి యెదుట నా నీతి మురికి గుడడ్ల వలై నున్నట్లు నాకు గ్రహింపైనది. యేసు నొకిక వకాకణించిన ""నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను" (యోహాను 14:16) అను సత్యము నా జీవితములో స్థిరముగా స్థాపించబడినది.

అప్పటి నుండి బైబిలు నారకంతో ప్రశస్తవైనదిగా మారిపోయినది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించుట ప్రారంభించెను. అనుదిన జీవితములోని ప్రతి విషయములో ఆయన నడిపింపు కొరకు వెదకితిని. నాకు రక్షకునికి ఏరపడిన సజీవ సంబంధము ఆనందకరమైన వాస్తవముగా నుండెను. ఏ తాంత్రికుడు హాసతసాముద్రికుడు చేయలేని రీతిలో ప్రభువు ఒక సమయములో మరణాపాయమును గార్చి హెచ్చరించి తప్పించెను.

121 పాతవి గతించెను. సమసతమును క్రొత్తవాయెను. నేనొక నాతన సృషిగా మారిపోతిని (2 కొరింథీ 5:17)

స్వార్థము నన్ను విడిచిపెట్టి నశించుచున్న ఆత్మల కొర్రైన భారము నన్ను పట్టుకొనినది. అవసరతలోనున్న వారి భారములను దేవుని సన్నిధిలో పెట్టి తరువాత వారు పొందిన విడుదలను బట్టి ఆనందించుచుంటిని. నా దీనమైన సేవలో గొప్పవారు, బీదవారు వివిధ రకములైన విశ్వాసము గల అనేకులు సంతోషముగా యేసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినారు. సత్యమునకు శ్రతువులైన వారు "బలవంతపు మత మార్పిడి" అని చెపపకుండనట్లు బలవంతముగాని, డబ్బును ఎరచూపుట గాని ఎన్నడు చేయలేదు.

ప్రియ చదువరీ! ఒకప్పుడు నేను ప్రైస్తవుడనని చెప్పుకొని జీవించినట్లుగా గాక నిజమైన ప్రైస్తవతవాము ఒక వ్యక్తి హృదయములో, గుణ లకషణములలో నిజమైన మారుప తెచ్చునని మీరు గ్రహించి యున్నారని విశ్వాసించుచున్నాను. నా పాపముల కొరకు, లోక పాపముల కొరకు సిలువ వేయబడిన ఆ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు లోకము ఇవ్వలేని సంతోషమును, సమాధానమును నీకిచ్చుటకు నీ కొరకు కూడ వేచియున్నాడు.

ఆ విధముగా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అమూల్యమైన, పాప రహితమైన, ప్రశసత రక్తముతో నన్ను విమోచించెను. మన తీర్థయాతలు, ఆచార సంబంధమైన బలులు, ఆరాధనలు, పుణ్య కార్యముల వలన ఎటువంటి ప్రయోజనము లేదు గాని సిలువలో యేసు చేసిన విమోచన బలియాగమునందలి విశ్వాసము మాత్రము పాపిని రక్షించగలదు. ఈ అద్భుతమైన రక్షణను నిజమైన పశ్చాత్తాప్ము విరిగిన హృదయముతో మాత్రమే పొందగలము. ఇది నా సావానుభవము.

ముగింపు:-

""డా�� జోబ్ తన ఆరోగ్యము కీషణించుచున్నదని, నడుచుట కూడా కష్టమగుచున్నదని నాతో చెప్పితిరి. అందువలన అనుభవము గల వ్యక్తి తమళ్నాడులోని మధురైలో దాని చుట్టునున్న ప్రాంతములలో సేవచేయుటను కొనసాగించుట మంచిదని తలంచితిని.

ఆ తరువాత బర్మా సరిహాదు�లలో నున్న మణిపూర్లోని ఇంఫాల్లో ఒక య�వనసు�డు అకస్మాత్తుగా ఖా� చేసిన స్థానములో సేవచేపసదనని నాకు వ్రాసిన ఉ తతరమును చూచి ఆశ్చర్యపడితిని. తాను నడిపించిన య�వనసు�డు ఖా� చేసిన స్థలములో సేవచేయవలైనని డా�� జోబ్ తలంచెను.

ప్రమాదకరమైన ఆ స్థలములో గృహాములలో ప్రజలను దర్శించుటకు ఎంతో నడవవలసిన స్థలములో డా�� జోబ్ గారు సేవ చేయుటను అనుమతించుట నాకు

122 అసాధ్యవైనదిగా కనిపించెను. ఆ సమయములో ఆ ప్రాంతములోని కొండ తెగల మధ్య ఎన్నో పోరాటములు, రకతపాతములు జరుగుచున్నందున నేను కొంచెము వెనకంజ వేసితిని.

కాని డా�� జోబ్ను ఆ స్థలములో పనిచేయుటకు అనుమతించమని ప్రభువు నాతో చెప్పెను. డా�� జోబ్ శ్రీమతి మారొ�రి జోబ్ అక్కడికి వెళ్ళి వివిధ తెగల ప్రజల మధ్య అంకిత భావముతో నిసావార�ముతో చేసిన సేవను ఈ ప్రాంత ప్రజలు ఎన్నడు మరువలేరు.

గండె సంబంధమైన వ్యాధుల చికిత్సకు తగిన వైద్య సదుపాయము లేని ఆ స్థలములో డా�� జోబ్కు రగండెపోటు వచ్చెను గాని ప్రభువు ఆశ్చర్యకరముగా ఆయనను బాగుచేపసను. ప్రమాదము నుండ,ి ఆసప్రతి నుండి బయట పేవరకు అక్కడి ప్రజలు రాత్రింబవళ్ళు ఆయన కొరకు ప్రారి�ంచిరి.

మణిపూర్లో పదమాడు సంవత్సరములు ప్రభువు కొరకు ప్రయాసపడిన తరువాత చెన్నైలోని బయాలా తోటలోనున్న బైబిలు కళాశాల విద్యార్థుల సంరక్షణ బాధ్యత వారి కొరకు కనిపెట్టుకొని యండెను. శ్రీమతి మారొ�రి జోబ్ ప్రభువు పిలుపు నందుకొనిన తరువాత డా�� జోబ్ గారు భడడ్ల సంరక్షణలో నుండుటకు బదులు దేవుని పిలుపు వచ్చువరకు దేవుని మందిరములో సేవ చేయుటకు ఎంచుకొనెను".

ప్రభువు పాపమును హృదయములో నంచుట కిష్టపడడు. యదార్థ హృదయాలను ప్రేమించి దీవించుదురని ఈ భక్తుని సాక్ష్యము వివరిస్తుంది. అనేకులకు సాపుర్తినిచ్చే ఈ సాక్ష్యము ద్వారా దీవెనలు లభించను గాక. ఆమెన్.

---------

Photograph from page 135 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 135

123

సాక్ష్యం 31. క్రీస్తును లకష్యపెట్టిన వాడను కాను

- బ్రదర్ జి. ఏబైల్

నేను ఆంద్ధ రా�ములోని ఒక మధ్య తరగతి కుటుంబములో జన్మించితిని. నా తల్లిదండ్రులు బాప్టిషుట సంఘమునకు చెందిన సామాన్యమైన వ్యకుతలు. నా తల్లిదండ్రులు నామకార్థ ప్రైస్తవులైనందన ప్రార్థన, బైబిలు చదువుట, సంఘారాధనలకు హాజరగుట వంటి మంచి ప్రైస్తవ అలవాట్లు మాత్రమే నేర్పించిరి గాని నిజమైన మారు మనససును గార్చి నేర్పించలేదు.

మతము అనునది మానవ కలిపతవైనదని, ప్రజలను నైతికవైన క్రమశిక్షణలో, కట్టుబాట్లలో నంచుటకు ఏరాపటు చేయబడినదని తలంచితిని. ప్రైస్తవ్యము కూడా మానవుని దష్ట సవాభావమును మార్చగల శక్తిలేని మరియెక మతమని తలంచితిని. ప్రసంగములు చేయు అనేకులు వారు బోధించిన వాటిని ఆచరించకపోవుటను గమనించిన నేను ప్రైస్తవతవామును గార్చి ఈ అభిప్రాయమును ఏరపరచుకొంటిని.

య�వనసు�నిగా జీవితమును అనుబభవించవలైనను నిశ్చయతతోనున్న నేను సిగరెట్లకు బానిసనైతిని. నాటకాలలో కూడా నటించుచుంటిని. వీటితో పాటు అపవిత్రతలోనికి దిగిపోయి వ్యభిచారములో జీవించుట కారంభించితిని. పాప భోగములకు లోతగా బానిసనైన నేను వాటివలన కలుగు కషణికానందమును పొందుచుంటిని గాని ఆ తరువాత భరించలేని దు:ఖము, బాధకు లోనగుచుంటిని. నా మనససు అపవిత్రతతో, వ్యభిచారముతో నిండియండుటను బట్టి చదువు మీద మనససు పెటటలేకపోతిని.

ఈ పరిస్థితిలో "హారిజనులని పిలువబడుచున్న వెనకబడిన వారికి సేవచేయవలైనని ఆశించితిని. కావున వీరి పునరుద�రణ కొరకు ఏరాపటు చేయబడిన పారీటలోచేరి, ఆ పారీట నాయకుని ఆరాధించుట కారంభించితిని. ప్రైస్తవ విద్యార్థులు ఉన్నత విద్య నబభ్యసించుటకు ప్రభుతవాము సహాయము చేయనందన వెనకబడిన కులములకు చెందినవారు హిందువులుగా మారి పషడయాలడు తెగలో చేరి ఉపకారవేతనములు పొందమని అనేకులను ప్రోత్సహించితిని.

ఒక వ్యక్తికి మొదట ఆహారము, ఆ తరువాత వస్త్రములు, ఆ తరువాత మంచి ఉద్యోగము మాత్రమే జీవితములో ఆవసరమని దేవుడు అవసరము లేదని తలంచుచుంటిని.

124 ""పరలోకమును నిశ్చయముగ ఎవరును యెరుగరు గనుక మొదట శరీరాశలను నెరవేరచుకొనవలైనని" తంచుచుంటిని. ఒక వ్యక్తి కొంచెము మంచి జీవితము జీవించిన యెడల మరణము తరువాత జీవితమంటా ఉంటే ఆ వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళగలడని కూడా తలంచుచుంటిని. అన్ని మతములు ఒక్కటేయని అన్ని మతములు ఒక్క విషయమునే వివిధ రీతులలో నేర్పించుచున్నవని దృడిడముగా చెప్పుచుంటిని. నైతికముగా మంచి జీవితము జీవించవలైనని నేను కోరితిని గాని అది నాకు సాధ్యపడలేదు.

నా తల్లిదండ్రులు నా విషయమై ఎంతో వేదన చెందుచుండిరి. వారి గది�ంపులను నేనెన్నడు లక్ష్యపెట్టలేదు. సహో.దానియేలు గారి కూటములలో మారు మనససు పొందిన నా చిన్నాన్న తన జీవితములో అనుభవించిన మారుపను గార్చి చెప్పుచుండెను. గాని అపవిత్రతతో నిండియున్న నేను దేవునివైపు తిరుగుటకు నిరాకరించితిని.

ఉన్నత పాఠశాల విద్యను ముగించిన తరువాత ఉన్నత చదువులు చదువుటకు, ఉపకార వేతనములను పొందుటకు నా పేరు మార్చుకొని హారిజనునిగా మారిపోవుటకు తలంచుచున్నానని నా తండ్రితో చెప్పితిని. కాని నా తండ్రి దానికి అంగీకరించలేదు. అందుకు నేను మరణము తరువాత పరలోకము చేరుటయను వ్యర్థమైన తలంపుతో ఈ లోకములో అభివృద్ధి చెందు అవకాశాలను పొందకుండ చేయుచున్నావని నా తండ్రితో చెప్పుట నా దష్టతవామునకు ప్రాకాషట. ఆ సమయములో పోలిటైక్నిక� కళాశాలలో సివిల్ ఇంజనీరింగ�లో సీటు వచ్చినది. కళాశాలలో చేరుటకు ముందు నేను నా చిన్నాన్న ఇంటికి వెళ్ళితిని. మా చిన్నమ్మ దినమంతా నా ఆత్మ రక్షణను గార్చి బోదించినది. సమయమంతా ఆమె దేవుని గార్చి మాట్లాడుట విని ""మా చిన్నమ్మకు నిజముగా మత్రిచ్చి పట్టినది" అని తలంచుచు మరునాడే ఆ ఇంటినండి వెళ్ళ్లపోవలైనని తంచితిని.

ఆ రాత్రి మా చిన్నమ్మ క్రీస్తే నిజమైన రక్షకుడని నన్ను నమ్మించుటకు ప్రయతి�ంచినను దానిని అంగీకరించుటకు నేను నిరాకరించితిని. ఆమె చెప్పిన దానిని వ్యతిరకించుచు ఇతర దేవుళ�ై్లన రాముడు, కృషుణడు, బుదు�డు కూడా దేవుని సవారూపములేనని వాదించితిని. అప్పుడు మా చిన్నాన్న ""నీవు చెప్పిన వారంతా దేవుళ�ై్లతే నీ పాపములను వారి దగ్గర ఒప్పుకొనుము. వారు నీ పాపములను క్షమించి నీ జీవితమును మార్చిన యెడల నీవు వారిని దేవుళ్ళని చెపపవచ్చును" అని చెప్పెను. చివరిగా ""నీ పాప జీవితము నుండి విడిపించి నిన్ను మార్చివేయగల దేవుడు క్రీస్తు తప్ప ఎవరును లేరని " ఖచ్చితముగా చెప్పెను. ఈ మాటలు నన్ను సాటిగా తాకినవి.

125

క్రీస్తును గార్చి వారు మరి కొంచెము సేపు మాట్లాడిన తరువాత మేము ముగ్గురము వెాకరించగా మా చిన్నాన్న ప్రార్థించుట కారంభించెను. నాకు వణుకు ప్రారంభమైనది. నేనెందుకు కణుకుచున్నానో నాకే తెలియదు. నాకు సంబభవించుచున్నది నిజమేనా యుని ప్రార్థన మధ్యలో కళుితెరచి చూచి నిజమని రూడిపరచుకొంటిని. తరువాత నేను ""దేవా! నేను పాపిని, గ్రహింపులేకుండా నీ సత్యమునకు వ్యతిరకముగా వాదించితిని" అని ప్రార్థించుచుండగా గొప్ప వెలుగు నా మృదయము మీద ప్రసరించినది. పశ్చాత్తాతపాత్మ నన్ను గట్టిగా పట్టుకొనగా భగ్గరగా ఏడచుచు నా పాపములను ఒప్పుకొనుటకు ఆరంభించితిని. జా�పకమున్న పాపములన్నింటిని లోతైన దు:ఖముతో ఒప్పుకొంటిని. ఈ విధముగా దేవుని సన్నిధిలో నా పాపములను ఒప్పుకొనుచు మాడు దినములు ప్రారి�ంచితిని.

నా హృదయమును, నా జీవితమును సంపూరణముగా ఆయనకు లోబరచుకొనిన తరువాత నా పాప భారము హాృదయమునుండి తొలగిపోయినది. గతములో ఎన్నడు లేని సంతోష సమాధానములు నా హృదయమును నింపినవి. నా తలంపులు, చూపులు, కోరికలు, అలవాట్లు నాతనపరచబడినవి.

నేను నా ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నన్ను చూచిన వారందరు నాలో కలిగిన సంపూరణ పరివర్తనను గుర్తించగలిగిరి. నా శ్రతువుల యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగితిని. వెంటనే ప్రభువ హస్తము నన్ను వాడుకొనుట కారంభించెను. నేను ప్రార్థించగా దెయ్యములు పట్టిన వారి నుండి దెయ్యములు పారిపోయినమ. వ్యాదిగ్రసు�లు సవాస�పడిరి. నేను విద్యార్థిగా నుండగానే నా విద్యను ముగించి దేవుని సేవ చేయవలైనని ఒక దినమున ప్రార్థనలో ప్రభువు నాతో చెప్పెను. రెండు సంవత్సరములు ఉద్యోగము చేసిన తరువాత దేవుని సేవ చేయుటకారంభించితిని.

సంకలన కరత వ్యాఖ్య :-

""సహోదరుడు ఏబైల్ విచ�పటటణములోన అనేక సంవత్సరములు దేవుని సేవ చేపసను. ఎకుకవ ప్రార్థనతో, త్యాగముతో అనేక ఆత్మలను సంపాదించి ఆ స్థలములో దేవుని సేవను కటైటను. అతని మరణ సమయములో "నన్ను ఆహావానించుటకు ప్రభువు వచ్చుచున్నాడ"ని చెప్పెను. జీవితాంతము అతడు ప్రభువునకు నమ్మకముగా సేవ చేపసను".

---------

126

సాక్ష్యం 32. నేను నిష్రపయోజకుడనైన లోకసు�డను

డా�� జాషువా జేసుదాస్

దకిషణ భార్త దేశములోని ఒక ప్రైస్తవ గృహాములో జన్మించితిని. నా తండ్రి ఒక బ్రాహ్మాణుడు. గృహాములో నేనే పెద్దవాడనైనందన ఎంతో గారాబముగా పెంచబడితిని. నేను పాఠశాలలోనున్నప్పుడు చెడడ్ ే్నేహాములకు అలవాటుపడి ఇంటినండి డబ్బులు దొంగిలించి నా తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాలకు వెళుిచంటిని.

స్నేహితులతో కలిసి సిగరెట్లు ్రతాగుచు అవ్మాయిల వెంట తిరుగుచుండుటను బట్టి పాఠశాలకు క్రమముగా వెళ్ళేవాడిని కాను. ఆ దినములలోనే రౌడ�గా మారి పాఠశాలలోని బైంచీలను, గోడలను విరుగగొట్టు చండేవాడను. నా ఉపాధ్యాయులు కూడా నేనంటే బయపేవారు. నేను ఇతరులను పరిహాసము చేయుచు నాకంటే చిన్నవారిని కొట్టేవాడిని. సవ్మెలు మరియు మగిలిన అసాంపఫిక కార్యకలాపములలో చురుకుగా పాలుపొందుచుంటిని. ఇంటిలో తల్లిదండ్రులతో తరుచు గొడవపడుచు వారికి గొప్ప తలనొప్పిగా మారిపోతిని. నా ఉన్నత పాఠశాల విద్యను ముగించిన తరువాత వృత్తి విద్యలో చేరుటకు అవసరమైన శిక్షణ పొందుటకు కళాశాలలో చేరితిని. అక్కడ నా పరిస్థితి మరీ అధ్వాన్నముగా మారిపోయినది. నాలో దేవుని భయము లేనందన శరీరాశలు నెరవేరచుకొనుటయే నా జీవితములో ఏకైక లకష్యముగా నుండెను.

ఒక సమయములో మా కళాశాల కగటు వద్ద నిలువబడి ఆ దారిలో పోవుచున్న అవ్మాయిలను గార్చి అసరభ్యముగా మాట్లాడుచుండగా వినిన ఒక హిందా విద్యార్థి ""నీవు ప్రైస్తవుడవై యండి అలాంటి మాటలు ఎలా మాట్లాడుచున్నావ"ని గది�ంచెను. ర్రౌదముతో ఆమెను అసహ్యావైన పదజాలముతో తిట్టి కొటైటదనని బైదించితిని.

నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. "టేబుల్ టైన్నిస్" ఆటలో ప్రావీణ్యము సంపాదించి పట్టణములో జరిగిన అనేక పోటీలలో రగలిచితిని. కళాశాల చిాంపియన్గా పాలుగని విశ్రాంతి దినమును అపవిత్రపరచితిని. నాకున్న హిందా ే్నేహితుర్రాండ దగ్గర నా ప్రైస్తవ పేరును బట్టి సిగ్గుపడుచుంటిని.

అటువంటి స్థితిలో కూడా నా సంఘములో పాటలు పాడు ప్రత్యేక బృందములో సరభయనిగానుంటిని. నేనెంత బభక్తిహీనుడననగా ఆడ్రిల్లలను చూచుటకు మాత్రమే చర్చికి

127 వెళుిచంటిని. కళాశాలలో రెండు సంవత్సరములు శిక్షణ పొందిన తరువాత వైద్య కళాశాలలో ప్రవేశించితిని. వైద్య కళాశాలలో చేరుటకు నాముఖ్యవైన లక్ష్యము డబ్బు సంపాదన. ఎటువంటి ఆటంకము లేకుండా శరీరాశలు నెరవేరచుకొన వచ్చుననునది రెండవది.

కొన్ని నెలల తరువాత వైద్య విద్యార్థులు, నర్సుల కొరకు జరుగుచున్న ఒక ప్రత్యేక ప్రైస్తవ కూటమునకు నేను ఆహావానించబడితిని. అయిష్టముగానే ఆ కూటములకు హాజరైతిని. ఆ కూటములలో ప్రభువు నా పాపములను నాకు చూపించుట ప్రారంభించెను. జాతకములు చూచుట, మంచి రోజులు, ముహ�రతములను చూచుట మొదలగు హిందా ఆచారములు గృహాములో నుండినవి. వాటిని నేను ఆసక్తితో ఆచరించుచుంటిని. ప్రభువైన యేసు క్రీస్తు పటముతో పాటు ఇతర హిందా దేవుళ్ళ పటములు మా గృహాములో నుండినవి. ప్రతి శుక్రవారము ఆ పటములకు పూలుపెట్టి ధాపము వేయుచుంటిని. హిందా దేవుళ్ళపై గల ఆసక్తి వలన హిందా దేవాలయములను దర్శంచేవాడను.

నిర్గమ కాండము 20:3-5 లో చెప్పబడిన రీతిగా ఈ హేాయవైన కార్యములు ఆయన దృష్టికి పాపములని చూపించెను. ""నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమ క్రింద నీళ్ళయందే గాని దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించువారి విషయములో మాడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను రగైకొను వారిని వెయియతరముల వరకు కరుణించువాడనై యున్నాను". ""యెహోవా పసలవిచ్చునదేమనగా అన్యజనముల ఆచారముల నబభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నాములకు జనములు భయపడను. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర�ములు" (యిర్మయా 10:2,3).

హిందా విగ్రహములను దేవతల పటములను తీసివేయవలైనని ప్రభువు నాకు చూపించెను. దేవుని కృపవలన ఈ విషయములో దేవునికి లోబడితిని. ఒక దినమున సహో.జాషువా డానియేల్ గారు ప్రసంగించుచుండగా అకకడనున్న వ్యత్యాసవైన ఆత్మీయ వాతావరణమునకు, వరతమానమునకు నేను ఆకరి�తుడనైతిని. క్రమముగా కూటములకు హాజరగుట కారంభించితిని. సహె��� జోగారు నాతో తరచగా మాట్లాడేవారు. ఆ

128 కూటములలో క్రీస్తు సిలువ ద్వారానే రక్షణ మార్గమని నాకు చూపించబడెను. అప్పటినుండి నా పాపములను క్షమించుమని దేవునిని వేడుకొనుట కారంభించితిని. ఈ లోకవైభవము నా ఆత్మీయు ఆకలిని తృపితపరచలేదను గ్రహింపు కలిగినది. ఈ లోకములో అవసరవైనవన్నీ కలిగియున్నను నాకు తృప్తిలేదు. గనుక అంతరంగములో సంతోషము, సమాధానము పొందవలైనను వాంచి్ కలిగినది.

ఒక దినమున నేను ప్రార్థించుచుండగా లోతైన ఒప్పుకోలు ఆత్మ నామీదికి వచ్చి ప్రేమగల ఆయన హృదయమును నేనెంతగా దు:ఖపరచితినో దేవుడు నాకు కనబరచెను. క్రీస్తును నేనే సిలువ వేయుచున్నానను గ్రహింపు వచ్చినది. నా పాపలముల నిమిత్తము దేవుని యెదుట భగ్గరగా ఏడచుచుండగా నేను ఎవరిని బాధపెట్టితినో వారినందరిని క్షమాపణ వేడుకొనవలైనని దేవుడు నాకు చూపించెను. నేను గరివాషుటడనైనందన నన్ను నేను తగిగంచుకొనుట చాలా కష్టవైనది.

నా అపవిత్రమైన జీవితమును తల్లిదండ్రుల వద్ద ఒప్పుకొంటిని. నా ఉపాధ్యాయులు, స్నేహితుల యొద్ద క్షమాపణ కోరితిని. దేవుని యెదుట నన్ను నేను తగిగంచుకొని నా మనస్సాక్షిని సరిచేసుకొంటిని. హృదయమంతటితో ప్రార్థించుచుండగా ""మంచు విడిపోవునట్లుగా నేను నీ యుతిక్ర్మములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను. నా యొద్దకు వుళుికొనుము" (యెషయా 44:22) అను బైబిలు వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడెను. ఈ వాక్యములు నా హృదయమును గొప్ప సంతోష మాధానములతో నింపినవి. సజీవుడైన నా రక్షకుడైన ప్రభువు నా హృదయమును సంపూరణముగా తృపితపరచెను. నేను దేవుని భడడ్లను ప్రేమించి నా పాత స్నేహితులను కలసుకొనుట, వారితో సినిమాలకు వెళ్ళుట మానివేసితిని.

నేను వైద్య విద్య ముగించిన సమయములో "వైద్యపటాట పొందిన తరువాత నేనేమ చేయవలైను?" అను ప్రశ్న హృదయములో ప్రారంభమైనది. ఉన్నత విద్య చదువవలైనని నా తల్లిదండ్రులు కోరిరి. భార్త ప్రభుతవాము మంచి జీతముతో రకపెటన్ హె�దాలో పసైన్యములో వైద్యాదికారిగా నుండుటకు వ్యక్తిగతముగా ఆహావానించినది.

బుంబాయిలో ప్రైవేటు ఆసప్రతి ప్రారంభించి ఎకుకవ డబ్బు సంపాదించమని నా బంధువులు సలహానిచ్చిరి. నేను ఉపవాసముండి ప్రార్థించగా దేవుడు ""పరవాతములైకిక వాను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టించిన యెడల దానియందు నేను సంతోషించి

129 నన్ను ఘనపరచు కొందునని యెహోవా పసలవిచ్చుచున్నాడు" (హగ్గయి 1:8) అని నాతో మాట్లాడెను. నా జీవితాంతము వైద్య మషనెరీగా ఆయనను సేవించవలైనని దేవుడు నాతో చెప్పినందన సంతోషముగా నేను ఆయన చిత్తమునకు లోబడితిని. నా వైద్య విద్య ముగించిన తరువాత కోయంబతతూరులో అవసరతలో నున్న స్థలములలో ప్రయాసపడుటకు ప్రభువు నన్ను నడిపించెను. ఆయన పరిశుద్ధ సేవ చేయుటలో నేను పరిపూర్ణమైన సంతోష సమాధానములను అనుబభవించుచున్నాను.

సంకలన కరత వ్యాఖ్య :-

""తమళ్నాడులోని కోయంబతతూరులోని లాథరన్ కంటి ఆసప్రతిలో కంటి వైద్య నిపుణునిగా డా�� యేసుదాసు అనేక సంవత్సరములు పనిచేపసను. కుటుంబ అవసరతల కొరకు వైద్యసేవ ద్వారా వచ్చిన చిన్న ఆదాయమును వాడుకొనుచు ఆ పెద్ద పారిశ్రామక పట్టణములో మన సహవాస కేంద్దము యొక్క ఆత్మల భారమును బభరించుచున్నారు. మన విద్యార్థుల మధ్య సేవకొరకు సంపూరణముగా సమర్పించుకొనిన పఘ్యూషియా అతనికి సాటియైన సహకారిగా సేవలో సహాయము చేయుచున్నారు.

ఉజ్జీవ కూటముల కొరకు అతనిని పంపిన ప్రతి స్థలములో డా�� జేసుదాసు దేవునికొరకు ముమ్మరముగా, నమ్మకముగా ప్రయాసపడుచున్నారు".

---------

130

సాక్ష్యం 33. సుఖానుభవమే నా మతము

సహో. జి.భ. సాల్మన్

నేను ప్రైస్తవ గృహాములో జన్మించినపపటికిని దేవుని వాక్యమును చదువుటను గాని, ప్రభువైన యేసు క్రీస్తును గార్చి నేరచుకొనుటను గాని లక్ష్యపెట్టలేదు.

చిన్న వయసులోనే అనేకమైన అపవిత్రమైన పాపములలోనికి దిగిపోయి చెడు అలవాట్లకు బానిసనై దేవుని హాృదయమునకు ఎంతో వేదనను కలిగించితిని. పాఠశాలలో చదువుచుండగా అన్నిరకములైన మురికి నవలలు, ఇతర పుస్తకమలు చదువుట ద్వారా నా హృదయము నేను అదుపుచేయలేని, జయించలేని పాపపు తలంపులతోను, కోరికలతోను, నా కండ్లు పాపపు చూపులతోను నిండిపోయినమ.

""ఒకవేళ్ దేవుడంటా ఉంటే ఆయన ఎక్కడో కోట్ల మైళ్ళ దారములో నున్నాడు. ఆయనకు నా జీవితమును గార్చి ఏమ ఆసిక్తి? ఆయన పరిశుదు�డైనందన నా వంటి పాపులతో ఎటువంటి సంబంధమును పెట్టుకొనుటకు ఇష్టపడడు" అని చెప్పుచుంటిని. పాప భోగములను అనుబభవించుటకే ఈ లోకములో జన్మించితినని తలంచితిని.

రెండవ ప్రపంచ యుద్ధ సమయములో 21 సంవత్సరముల వయససులో పసైన్యములో చేరి మాడన్నర సంవత్సరములు పనిచేసితిని. నేను త్రాగుడు, సిగరెట్లు, లైంగిక వాంచ్లిను ్రేపర్రించు సినీమాలను తరచు చూచుటయందు ఆనందించుచుంటిని. ఒక దుషుటడైన య�వనసు�డు చేయగలిగిన పాపములన్నింటిని చేసితిని.

పసైన్యము నుండి తిరిగి వచ్చిన తరువాత నా సవాస�లములోనే ఉద్యోగము దొరికినది అప్పుడు మునుపటికంటే భయంకరమైన, దుషటవైన, అపవిత్రమైన జీవితమును జీతవించుట కారంభించితిని. నా దష్ట జీవితమును బట్టి "గండెదడ" అను వ్యాధి నను పటటకొనినది. అనేకమైన మందులు వాడితిని గాని ప్రయోజనము లేకపోయేను. దేవుడు నా స్థితికి, నా గతికి, నా మృతికి నన్ను విడిచిపెటాటడని నేననుకొంటిని.

ఒక సంవత్సరము నా సవాస�లములో పనిచేసిన తరువాత మ్రదాసులో సాంకేతికి కోర్సు చదువుటకు మ్రదాసుకు వెళ్ళవలసి వచ్చినది. మ్రదాసులోనున్న సమయములో ఆత్మలో నెమ్మదిలేని వానిగా రాత్రుళుి గడుపుచు అప్పుడప్పుడు నిద్దమాత్రలు

131 వేసుకొనుచుంటిని. క్రమముగా నా ఆరోగ్యము కీషణించుట కారంభించగా ఏమ చేయవలైనో తెలియక నిరాశపడిపోతిని.

ఈ పరిస్థితులలో నా కళాశాలలో నున్న ఒక య�వనసు�నితో నాకు పరిచయము ఏరపడినది. ఒక ఆదివారము సాయంత్రము అతడు నా గదికి వచ్చినప్పుడు సినిమాలకు వెళ్దామని చెప్పితిని. అందుబాటులో నున్న సినిమాలన్నీ అపవిత్రతను ్రేపర్రించేవే. అందుకతడు ""నేను ప్రైస్తవుడను, అటువంటి వాటిని చూచుటకు రాలేను" అని చెప్పి సినిమాలకు వచ్చుటకు నిరాకరించెను.

ఈ మాటలు నాకు ఆశ్చర్యము కలిగించినవి. ""అంత భక్తి మాటలు మాట్లాడుచున్నావేంటి?" అని ప్రశ్నించగా అతడు రక్షణ పొందిన వృతాతంతమును నాకు వివరించెను. ""నేను కూడా నా శరీరాశలను నెరవేరచుకొనుచు, సిగరెట్లతో, సినిమాలతో జీవించుచుంటిని. సాధారణ సువారితక సహవాసము యొక్క సేవకులైన యన్. దానియేలు గారి ద్వారా వాక్యము నా జీవితమును మార్చినది" అని చెప్పెను.

వెంటనే ""నేను కూడా అటువంటి నాతన జీవితమును యేసు క్రీస్తులో పొందగలనా?" యుని ప్రశ్నించగా అతడు ""దేవుడు తప్పక సహాయము చేయును. నీవు వచ్చి దేవుని వాక్యము వినుము" అని చెప్పెను. అప్పటి నుండి సహవాసపు కూటములకు హాజరగుట కారంభించితిని.

ఆదివారము ఆరాధనలకు వెళ్ళి దేవుని వాక్యమును శ్రద్ధగా వినుచుంటిని. దేవుని సేవకులైన దానియేలుగారు ఆయన వరతమానములో ""య�వనసు�డా! నీ పాపములను బట్టి పాపరహితుైన క్రీస్తు శరీరము సిలువలో నలుగగొటటబడినది. దేవుడు నిన్ను విడిచిపెటాటడని నీవనుకొనుచున్నావు. నీవు దేవునిని విడిచిపెటాటవు గాని దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు" అని చెప్పెను. ఆ మాటలు సాటిగా నా హృదయమును తాకినవి. సిలువ దృశ్యము నా మనససులోనికి వచ్చినది. చిన్నభడడ్వలై దేవుని సన్నిధిలో విరిగిపోతిని. ""ప్రభువా! నా వంటి పాపిని నీవు రక్షించిన యెడల నా జీవితకాలమంతా నీకు మంచి సాక్షిగా నందును" అని ప్రభువును కన్నీటితో వేడుకొంటిని.

ఆరాధన ముగిసిన తరువాత గతికి వెళ్ళితిని గాని నా హృదయములో గొప్ప అలజడి ఉండినది. కావున నేను ప్రార్థించుచు నిజమైన పశ్చాత్తాప్ముతో నా పాపములను దేవుని యెదుట ఒప్పుకొంటిని. ప్రభువు హస్తము బలముగా నా మీదికి వచ్చి నా పాపములన్నింటిని గార్చి నన్ను ఒప్పించెను.

132

నేను పూర్తిగా మరచిపోయిన కొన్ని విషయములను ప్రభువు నాకు చూపించెను. యోబు 22:5,6 వాక్యముల ద్వారా ఆయన నాతో మాట్లాడెను. ""నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మతిలేనికి కావా? ఏమయు ఇయ్యక్యే సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి. వపసతహీనుల బట్టలను తీసుకొంటివి" అని ప్రభువ నాతో మాట్లాడెను. దేవుని వాక్యము నా పరిస్థితిని స్పష్టముగా నాకు చూపించినది. నా పొరుగు వాని యొద్ద కొన్ని వసతువులను తాకట్టు క్రింద తీసుకొంటిని. అవి నా పెటైటలోనే ఉన్నవి. నేను తాకట్టుగా తీసకొనిన వసతువులలో ఒకటి "కోటు

దేవుడు అంత స్పష్టముగా నాతో మాట్లాడుచుండగా నేను నా హృదయమును శ్రద్ధతో పరిశీలించుకొనుచు దాచబడిన పాపములను చూపుమని ప్రభువును వేడుకొంటిని. అప్పుడు ప్రభువు ""నీ వ్యభిచారమును, నీ సరిలింపును, నీ జారకార్యములను, నీ కామాతుర్తను నేనెరుగుదును. పొలములోనున్న వెుటటలమీద నీ హేాయ క్రియలు నాకు కనబడుచున్నవి" (యిర్మయా 13:27) అని మాట్లాడెను.

ఆ తరువాత యెహెజ్కేలు 18:20 లో నున్న ""పాపము చేయువాడే మరణము నొందును" అను వాక్యము ద్వారా మాట్లాడెను. నా ఆత్మీయ పరిస్థితిని స్పష్టముగా నాకు కనబరచిన వాక్యములు చదివిన తరువాత నా అపవిత్రమైన జీవితమును గార్చి లోతైన పశ్చాత్తాప్ము నా మీదికి వచ్చినప్పుడు నా రక్షకునికి ఆటంకముగానున్న విషయములను తీసివేయవలైనని నిశ్చయించుకొంటిని.

ఒక య�వనసు�రాలిని నా హృదయములో విగ్రహాముగా చేసుకొంటిని. నా హృదయములో నున్న విగ్రహామును పూర్తిగా తీసివేయవలైనని దేవుడు నాతో చెప్పెను. నేను బాధపెట్టిన వారిని, మోసగించిన వారిని, పోట్లాడిన వారిని కషమాపన కోరుకొంటిని. నా విషయములను సరిచేసుకొనుటకు వెంటనే 200 మైళ్ళు ప్రయాణము చేసితిని. ఆ విధముగా నేను నా పాపములను ఒప్పుకొని సరిచేసుకొనినప్పుడు క్రీస్తు రక్తము నా పాపములను కడిగివేసినది.

ఈ నా పాపములను కషవించినట్లు 1 కొరిందీ� 6:11 లో నున్న వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడెను. ""మీలో కొందరు అట్టివారై యంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున... నీతిమంతులుగా తీర్చబడితిరి." అద్భుతమైన సంతోష సమాధానములు నా హృదయమును నింపివేసినవి. నా గండె దడ పూర్తిగా పోయినది.

133

ఆ విధముగా నా ఆత్మ కడుగబడినది. నేను సంపూరణముగా దేవునికి చెందినవాడనైతిని. నా శరీరము కూడా ఆరోగ్యము పొందినది. దేవుడు నా కొరకు గొప్ప కార్యములను చేపసను.

↑ పైకి / Back to top