
సాక్ష్యం 15. నా రక్షణకు క్రీస్తే ఆధారమని నమ్మి క్రీస్తు ప్రార్థనలను
ఆలకించువాడని ఆశ్రయించాను.
డాక్టు ప్రీతి కృషణ
కీర్తనలు 23:3 "నా ప్రాణమునకు ఆయన సేదదీరచుచున్నాడు.
తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను
నడిపించుచున్నాడు".
పరిచయం:-
నా బాల్యమంతా మంచి సాంప్రదాయాలు గల మంచి కుటుంబమములో గడిచింది. మానవతవామున్న మనుష్యులు సమాజంలో మంచి హృదయం కలిగ మనస్సాక్షితో జీవించుట, యితరులకు యిష్టం కలేగలా మంచి మాటలు మాట్లాడుచు అందరి మన్ననలు పొందాలని ఆశించే దాన్ని. ఎన్నో వేల దేవతలు ఆరాధించే అవకాశాలున్నందన నా కిష్టమైన దేవుళ్ళను పూజించినను చదువులకు ఆటంకము కలిగంచకుండా కాపాడే గణప్తి దేవుడు నాకిష్టము గనుక ఎకుకవగా పూజించేదాన్ని.
ప్రతి తరగతిలో గొప్ప ప్రగతి సాదించేదాన్ని. మరింత విజ్ఞానం పొందాలనే ఆకాంక్షతో పెద్ద పేరున్న కాలేజీలో ఎవ్.భ.ఎ. చదువుట్రై ఉత్తమ కళాశాలలో చేరాను. ఎంతో ఆశతో చేరిన నాకు నిరాశ మగిలింది. నాలో వింతైన దిగులు బాధ చేరుకున్నాయి. శాంతిలేని స్థితి చేరుకొని మంచి ప్రగతి సాదించలేకపోయాను. మరణ వాంచి్ మగిలింది. నా యీ స్థితికి కారణము నేను నమ్మిన దేవుళ�ినని గణప్తిని ప్రార్థించగా పెద్ద ఆకృతితో ఏనుగు నాకు కలలో కనిపంచింది. నాకు ఆనందం బదులు కలవరము కలిగంది. నా స్థితికి సకారణము తెలిసికోవాలని ఆశించాను.
నేను నమ్మిన దేవుళ్ళంతా నాకు కారణము చెపపలేకపోయినందన నా స్నేహితులు నాకిచ్చిన క్రీస్తుకు సంబంధించిన చిన్న గిడియన్ బైబిలు చదవాలనే వింత ఆశ కలిగంది. అది సరిగాగ రాత్రి గడిచి ఉదయం 2గం��ల సమయంలో జరిగిన సంఘటన తర్వాత నా సిస్టు లేచి నన్ను గమనించగా నాలో ఏదో మారుప కలిగనట్లుగా నాముఖము కాంతితో ప్రకాశిస్తున్నట్లుగా చూచి ఆశ్చర్యపడింది. ""అరె, ఏమజరిగింది? నీవు క్రొత్తగా కనిపస్తున్నావు సువా!" అని పలుకరించింది. నిజమే, నిజమైన దేవుడి దివ్యకాంతి నన్ను ఆవరించింది. నాలో వింత ఉత్సాహం, నాతనంగా కలిగంది. నా సత్యాన్వేషణ పఘలించింది. అన్ని దేవుళ్ళను
66 పూజించుట కేవలము నిష్రపయోజనమే. ఒక్క క్రీస్తు మాత్రమే సజీవుడు. జవాబు నిచ్చి శాంతినిచ్చే బభగవంతుడనియు బైబిలు గ్రంధము సత్యవాకుక అని పూర్తిగా నమ్మాను. కేవలము క్రీస్తు నన్ను రక్షించు నిరణయమును బట్టి నాలో తపన తీరచుట్రై నాలో అభిలాష కలిగంచారని తర్వాత గ్రహించాను. బైబిలు తెరిచి చదువుట కారంభించాను. కాని నాకొకక మాట కూడా అర్థం కాలేదు. నాకు నిజమైన దేవున్ని చూడాలి, నాలో అశాంతి తొలగించాలని తలస్తూ నిద్దపోయాను. ఆ రాత్రి అద్భుతమైన దర్శనము పొందాను.
ఒక దట్టమైన వింతైన కాంతి నా తలను దృడింగా తాకి నా పూర్తి శరీరాన్ని ఆవరించి పాదాలను తాకుట స్వయంగా అనుభవించాను. ఆశ్చర్యంగా నాలో దాగిన దిగులు చింత ఆకస్మాత్తుగా మాయమయిపోయాయి. చెప్పనశక్యమైన ఆనందం నాలో నిలిచింది. నేనెన్నడా అంతటి గొప్ప కాంతిని నేను చూడలేదు. ఆ జ్ఞాపకాలు నాటి నుండి నేటి వరకు నాలో నిలిచిపోయాయి.
ఆ నమ్మకము నా హృదయంలో నింపుకొని హాస్టలు నుండి మా యింటికి వెళ్ళగానే నా స్నేహితులలో క్రీస్తును వెంబడిస్తూ దైవారాధనలలో పాలుగనే వారిని సంప్రదించి నా అనుభవాలన్నీ తెలియజేయగానే, క్రీస్తు సుబోధలలో ప్రాముఖ్యమైన దేమనగా నేనే వెలుగును, మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని. నేనే ద్వారమునై యున్నాను. నా ద్వారానే మోక్షం చేరాలి. ఇరుకుమారగంలో ప్రవేశించాలి. విశాల మార్గము మంచిది కాదు. భోగాలతో, వ్యసనాలతో నిండిన ఈ లోకంలో ప్రత్యేకించి జీవిస్తూ నన్ను వెంబడించాలి. నాలో సంతోషము, శాంతి దాగివున్నాయని చెప్పారని వివరించారు.
నేను ఆ మాట*్న నమ్మి సమీపంలోనున్న ప్రైస్తవ దేవాలయాన్ని దర్శించాను. స్థానిక పాస్టరుగారు క్రీస్తు ప్రేమతో నన్ను సీవాకరించి, ఆరాధనా క్రమాన్ని నేర్పించారు. రక్షణను గార్చి వివరించారు. పశ్చాత్తాపంతో క్రీస్తు నాశ్ర్యిసేత మారుమనససు లభిస్తుందన్నారు. నవ్ముట, బాపీతస్మం ద్వారా సంఘ సరభయరాలనై జీవించుట నాతోటి వారికి ఆశ్చర్యాన్ని కలిగంచగా, ""్రపీతీ, నీలో యీ మారుప ఎట్లు జరిగింది? క్రీస్తు మాత్రమే రక్షకుడా? ఆయనను మాత్రమే సేవిస్తానంటున్నావేమ? అని ప్రశ్నించేవారు. నా వేదనలన్నీ తొలగించిన వాడు క్రీస్తే. గణేష్ను ప్రారి�ంచినా జవాబు రాలేదు. ఎన్నో శ్లోకాలు వరిణంచాను. నెమ్మదెందుకు రాలేదు? నాలో భయాన్ని తొలగించి వెలుగుతో నింపిన క్రీస్తే నా రక్షకుడు.
ఈ క్రీస్తు నేనేమయి వున్నానో చెప్పగలరు. హిందు మతంలో నున్ననేను క్రీస్తులో ప్రత్యేకతను అనుభవంతో తెలసుకున్నాను. ఆయనే ద్వారవై యున్నాడు. ఎన్నో వందల
67 ద్వారాలైందుకు వేర ద్వారాలు కలవరాన్ని కలిగస్తాయి. ఆయనను నమ్మి వెంబడించుటలో గొప్ప శాంతి, ఆనందాన్ని ప్రతిక్షణం అనుభవిస్తున్నాను. మీకు కూడా ఆ సంతోషము కావాలా? క్రీస్తే సజీవంగా నున్న రక్షకుడు. నీ ప్రశ్నలకు జవాబిస్తారు. నీ ప్రతి సమస్యకు పరిషాకరము నిస్తారు. అని సాక్ష్యమిచ్చుటలో ఆనందిస్తున్నాను.
పాస్టరుగారు ఆత్మీయ సత్యాలను బోధించుట ద్వారా ఆత్మీయంగా బలపడుచున్నాను. యేసులో నున్న పాపవిమోచనా శక్తిని వ్యక్తిగతంగా అనుభవించి దానిగార్చి యితరులకు చెప్పడమే రక్షణసాకష్యము. తమ వ్యాధిని యేసు సవాస�పరిచాడు అని చాలామంది తమ సాక్ష్యం చెబుతున్నారు. అది స్వస్థత సాకష్యమే గాని రక్షణ సాక్ష్యము కాదు. మన పాపమనే రోగమునుండి విడుదల పొందే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. విస్తార వేదాంత పాఠము కంటే వీసవైన సాక్ష్యము పఘాటు. తమ రక్షణ సాక్ష్యమును తరచగా ఇతరులకు చెప్పేవారు తమ ఆత్మీయ జీవితములో జయములను ఎడతెగక చవిచూడగలరనేది నా అనుభవ సాక్ష్యము. క్రీస్తే నిజమదేవుడు రక్షకుడు అందరము నమ్మగల సత్యము. ఆమెన్.

68
సాక్ష్యం 16. దికుకలేని నాకు దేవుడే దారి చూపి రక్షించారు
}రవాసి - ఢిల్లీ
కీర్తనలు 23:3 ""నా ప్రాణమునకు ఆయన సేద దీరచుచున్నాడు.
తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను
నడిపించుచున్నారు".
పరిచయం:-
నేను ఢిల్లీలో నివసించు పేద కుటుంబములో జన్మించాను. తల్లి లేదు. తండ్రి నేను తవ్ముడు కలిసి జీవించేవారము. సాకలులో చదివే రోజుల్లో మంచి విశావాసులైన టీచర్ల సందేశాల మేరకు ఒక తల్లివలై ఆదరించేది యేసు మాత్రమే. శ్రమలలో తోడుగా నుండి, కాపరిగా మంచి నీతి మారగంలో నడిపించి, కష్టాలలో ఆదరించువాడు యేసేనన్నారు.
ఏ దారి లేని నా జీవితంలో సరియైన ప్రేమనిచ్చేవారు లేనందన క్రీస్తు ప్రేమను తెలసుకొని రక్షణానుభవం ద్వారా బాపీతస్మము తీసుకొని రహస్య ప్రైస్తవురాలిగా నా తండ్రి దగ్గర జీవించసాగాను. మత్రిచ్చితో మా నాన్న నా ప్రైస్తవ విశావాస జీవితాన్ని అసహ్యించుకొని నన్ను చాలా బాధలుపెట్టి హింసించుట కారంభించాడు. మా తవ్ముడు నన్నుచూచి ఏడ్చేవాడు. ఎదురించుట చేతకాని వారంగా బాధలు బభరించాము.
నా తండ్రికి త్రాగుడు అలవాటుండేది. రో� సంపాదించినదంతా ్రతాకగసి యింటికి వచ్చి నన్ను కర్రతో చితకబాదేవాడు. గాయాలు నిండిన శరీరంతో, ముఖమునిండా దెబ్బలతో అవమానంతో దు:ఖముతో నా గండె పగిలిపోయింది. క్రీస్తును రక్షకునిగా సీవాకరించినందుకు నాకు యిన్ని శ్రమలు అవసరమా అని బాధకలేగది. జనులు మవ్ములను నిందించి, హింసించి, మీ మీద చెడడ్మాటలు పలుకునపుెల్లా మీరు ధనయలని కొండమీద ప్రసంగములో క్రీస్తు మాటలు ఆదరణ కలిగంచాయి.
ఈ లోకములో మీకు శ్రమ కల్గును. ధైర్యము తెచ్చుకోవాలి అనే మాటలు అభయాన్ని కలిగంచేవి. నా బాధలకు అంతము వుందా! ప్రభువా, నీవు సిలువలలో ఉ మ్మవేసిన వారిని కషవించావు. రక్తము ప్రవహించే రీతిగా కొరడాలతో నిన్నుకూడా అన్యాయముగా శిక్షించారు. నా బాధలు నీకు తెలసు. యింటి బయటకు వచ్చిన నన్ను చూచి యిరుగు పొరుగువారు వింతగా మాట్లాడేవారు. వారందరినీ పిలిచి, నా కూతురు
69 క్రీస్తును క్రొత్తగా నమ్మింది. అది వ్యభిచారము చేస్తుంది. వ్యభిచారి అని చెప్పి అవహేళన చేసేవాడు.
నా తండ్రి ప్రతిరోజు కొట్టి బాదించినను ఎవరా నన్ను ఆదుకోలేదు. ఏ తండ్రీ బాదించని రీతిగా శారీరకంగా, మానసికంగా నన్ను బాధించారు. మా నాన్న అన్నగారు నన్ను పోలీసు సేటషనుకు అప్పగించి, ఈ అవ్మాయి వ్యభిచారి అని మా తవ్ముడు చెప్పాడు అని వారిద్దరూ కలిసి నన్ను పోలీసు వారి మధ్య వుంచి మీరమ చేసుకోదలచినా పర్వాలేదు, శిక్షించండని అప్పగించి అవమానించారు.
నీవే నన్ను ఆదరించాలని ప్రార్థించేదాన్ని. ఈ శ్రమలు బభరించుటకే నన్ను ఎన్నుకున్నారా? అని తలంచి, ఏదో ఒక ప్రత్యేక ప్రణాళ్ళక నాపట్ల దాగివుందనే నిరీక్షణ నాలో దాగివుండేది. ఆ నిరీక్షణ పఘలితంగా నా తవ్ముడు నా పక్షంగా పోలీసు వారి దగ్గర ""అయయా, మా అక్క అమాయకురాలు. పాపము చేయలేదు. నా ్రతండ్రి త్రాగుబోతు. అబద్ధాలు చెప్పి నా అక్కను వ్యభిచారిగా చెప్పి బాధపెడతున్నాడు. ఆమె చేసిన పని యెకకటే అదే యేసుక్రీస్తును నవ్ముకొనుట. అది మా నాన్నకు అయిష్టమయినందన అన్యాయముగా బాదిస్తున్నాడు. ఆమెను బాదించవద్దని ప్రాధేయపడ్డాడు.
మా తవ్ముడి ద్వారా దేవుడొక ప్రత్యేక మారాగన్ని తెరిచి నాకు విముక్తినిచ్చాడు. అతని ే్నేహితుడికి నా పరిస్థితి చెప్పాడు. నేను తన ే్నేహితున్ని వివాహము చేసుకొని తండ్రి యిల్లు విడిచి పెట్టినచో నాకొక క్రొత్త మార్గము చూపిన పఘలితముండి నా శ్రమలన్నీ తప్పించుకొనగలనని ఆశతో నా వివాహము జరిగించాడు.
నా భర్త సాతీవాకుడు గనుక నేను చెప్పిన మాటలు అంగీకరించాడు. ""ఏమండ�, నేను క్రీస్తును నవ్ముకున్నాను. చర్చికి వెళ్తాను. మీరు కూడా ఏకీబభవించాలి" నా భర్త నా మాట మన్నించి, నన్ను గమనించి, నా విశ్వాసాన్ని గౌరవించి మారుమనససు పొందాడు. నా భర్త రక్షణ తర్వాత నా తవ్ముడికి, నా తండ్రికి క్రీస్తును గార్చి వివరించగా వారుకూడా క్రీస్తును నవ్ముటకు నా భర్త సహాయపడ్డారు. నా ప్రభువు నాకు మంచి భర్తను, భడను, సోదరునిచ్చి నాన్నలో పశ్చాత్తాపం కలిగంచారు. నా గొప్ప దేవునికి స్తుతి. ఆమెన్.
---------

70
సాక్ష్యం 17. దష్ట శకుతల బారినుండి క్రీస్తు నన్ను రక్షించి కాపాడారు.
యాస్మిన్ సారి (నార్త కారొ�నా)
దివాతియోప 18:9""నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశమున
నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేాయ కృత్యములను
నీవు చేయు నేరచుకొనకూడదు. దయ్యముల యొద్ద విచారణ
చేయు వానినైన మీ మధ్య ఉండన్యికూడదు".
పరిచయం:-
నా పేరు యాస్మిన్ సారి. సికుక కుటుంబములో జన్మించాను. ఇండియాలో అనయల ఆచారాలతో చేతబడి శకుతల ప్రభావంగల కుటుంబంలో క్షుద్దశకుతల పూజలను గౌరవించే సాంప్రదాయాలలో పెరిగాను. చివరకు అమెరికా చేరాను.
బాల్యం నుండి యోగా, చేతబడుల పూజలు అలవాటయ్యాయి. అన్యదేవతల శక్తి ప్రభావాలాచరణలో నుండే అలవాట్ల వల్ల నాలో చెడు వ్యసనాలకు బలికాగల ప్రభావముతో నలిగిపోయాను. సిగరెట్లు, సినిమాలు, చెడుస్నేహితులతో కాలయాపన చేసే రోజుల్లో నా సాకలు స్నేహితులలో కొందరు క్రీస్తును గార్చి నాకు వివరించి బైబిలు నాకు బహూకరించారు. ఆ పవిత్ర గ్రంధము నా బ్రతకులో గొప్ప ప్రభావాన్ని చూపించింది. నాకున్న రెండవ స్నేహితురాలు నా బలహీనతల నుండి విడుదల్రై మంచి సలహాలనిచ్చి నన్ను �కట గల }భనుండి సంరక్షించింది.
నేను మొదటిసారిగా బైబిలులో చదివిన వాక్యము దివాతియోపదేశ కాండము 18వ అధ్యాము. ఆ వాక్యభాగములో అక్షరాలన్నీ సజీవమై నా ముఖముపై ఎగిరిపడిన భావం కలిగంది. ఆ భావాలన్నీ స్పష్టంగా నా బలహీనతలన్నీ వ్రాయబడినట్లు గ్రహించాను. అనుకోని రీతిగా క్రమంగా నా పాత్. రోత,్ హీన, బలహీనతలన్నీ నా ముందునిలిచి దేవుని అపారప్రేమ నన్ను తాకిన కొలదీ నా పాపం నాలో దహించి వేయసాగింది. గండెపగిలేలాగ ఏడ్చి నా పాపాలన్నీ ప్రతి ఒక్కటి దేవునికి విరోధముగా చేసానన్న గురితంపు కలిగంది.
గతంలో నేను భద్రంగా దాచుకున్న చేతబడి పుస్తకాలు, వసతువులు, పరికరాలన్నీ అగ్నిలో పూర్తిగా దహించివేసాను. తిరిగి పాత జీవిత అలవాట్లన్నీ అసహ్యించుకొని
71 మానివేసాను. చర్చికి క్రమంగా వెళ్ళుటకారంభించాను. నా క్రొత్త జీవితం గార్చి మా అమ్మకు చెప్పాను. వారికన్నా సంఘంలో విశ్వాసుల సాహచర్యము, వారి మంచి సలహాలు, హెచ్చరికలు నాలో గొప్ప మారుప కలిగంచాయి. నాలో మారుపను నా స్నేహితులంతా స్పష్టంగా గమనించి ఆనందించారు. నాకు సంగీతం పట్ల చాలా ఆసక్తి వున్నట్లు గుర్తించి చాలా ప్రోత్సహించగా శ్రావ్యంగా పాటలు పాడే తలాంతు నాలో దేవుడంచాడని గుర్తించాను.
జాన్ నయాటన్ వ్రాసిన ప్రపంచ వ్యాపతంగా ప్రసిద్ధిగాంచిన పాట నా జీవితానికి సరిగాగ సరిపోయింది. అవేజింగ� గ్రేస్ నన్ను చెడిపోయిన జీవితాన్ని మార్చి క్రొత్త జీవితాన్నందించి యోగయడను చేసిందని గొప్పగా వ్రాసిన పాటను నేను శ్రావ్యంగా అన్ని సంఘాల్లో జనా*్న ఉర్రాతలాగించే ప్రతిభతో పాడగలిగన నేరుప ప్రభువు నాకిచ్చారు.
అమెరికాలో పాటలు పాడే గాయకురాలిగా దేవుడు నన్ను అభిషేకించి వాడుకొనుచున్నారు. గతంలో నాకు దేవుని గార్చి బోదించినప్పుడు క్రీస్తు కొరకు మండే సార్యనిగా వెలిగించబడి ప్రకాశించాలన్న తపన ఏరపడింది. ప్రైస్తవుల జీవిత విధానము చాలా ఉన్నతమైనది.
కొన్ని సంఘాలలో చేతబడి ప్రభావము వుంటుందని తెలసుకోలేని స్థితిలో నున్న వారికి తెలియజేయాలనే ఆశతో ఉన్నాను. నేను కళుిమాసుకొని పాటలు పాడి ఆరాదిస్తున్నా వెందుకు అని ప్శ్నంచినపుడు నా హృదయం దేవుని ప్రేమతో నిండి ఆరాధనా భావంతో వైమరచి కృతజ్ఞతతో నా గత చీకటి జీవితం నుండి వెలుగులోనికి రప్పించిన క్రీస్తును ఆరాధించుటలో తన్మయతవాం చెందుతాను అని చెప్పగలను.
నేను క్రీస్తును వెదకలేదు. క్రీస్తే నన్ను వెదకి రక్షించి, ప్రేమించారు. నా కొరకు మంచి భవిష్యత్తును దేవుడే సిద్ధపర్చారు. తరతరాలుగా చీకటి కార్యాలు సమసిపోవాలి. దీవెనలు వెంటాడాలి. అన్ని ఆజ్ఞలు, సలహాలు పాటించుటకన్నా క్రీస్తును అనుభవ పూర్వాకంగా తెలసుకోవాలని గ్రహించాను. అన్ని సంఘాలలో నిజమైన ఆరాధన జరగాలి. నా జీవితంలో నేరచుకున్న అనుభవాలు మీలో మారుపతేవాలని నా ప్రార్థన. ఆమెన్.
---------

72
సాక్ష్యం 18. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు
రీటా సుబరాయు (నార్త ఇండియా)
హెా;్రయుల 13:5""నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను
ఎన్నడును ఎడబాయను".
పరిచయం:-
నా పేరు రీటా. నేను సాయిబాబను భక్తితో పూజించే బభకుతరా*్న. అనయల కుటుంబంలో జన్మించి విద్యానంతరము వివాహము ద్వారా ఒక బాబును పొంది ఆనందంగా జీవించే రోజుల్లో నా బాబు గండె బలహీనముగా వున్నదని వైద్యులు తెలిపారు. ఎన్నో పరీక్షలు జరిగిన తర్వాత గండెలో రంద్దమున్నదనియు, రకతప్రసరణ సరిగా లేదన్నారు. అంతేకాదు ఆ పసిబాబుకు బైపాస్ ఆపరషన్ చేయకపోతే ప్రమాదమగునన్నారు.
మాకు దికుకతోచలేదు. చాలా దు:ఖములో నుండగా మా దగ్గర బంధువులలో ఒకరు క్రీస్తు ప్రభువును రక్షకునిగా సీవాకరించి ఆనందంగా చక్కని సహవాసంలో క్రీస్తును ఆరాధించుట నాకు తెలసు. వారు క్రీస్తును నమ్మవలసినదిగా ఏనాడా నిర్బుంధము చేయలేదు గాని ముము నమ్మిన క్రీస్తు సజీవమైన దేవుడు. కష్టాలలో సహాయము చేస్తాడు. ఆర్థిక అవసరాలు తీర్చగలడు. సకల వ్యాధులను స్వస్థపరచును. శ్రమలలో నున్న వారిని విడిపించి సమస్యలన్నీ పరిషకరించి ఆపదలలో ఆదుకొనేవాడు ఏకైక దేవుడు క్రీస్తేనని మా బాబకొరకు ఆంధోళ్న చెంది దు:ఖములో నుండగా చెప్పారు.
మాకు మా దేవుళుిన్నారని, పూజలు చేస్తూనే వున్నాము. అయితే నా బాబు ఆపరషన్ కొరకు డాక్టు త్వరపడి ఉదయము 11 గం�� సమయంలో చేయుటకు నిరణయించారు. భయంతో,ఆంధోళ్నతో బాబును ఆసప్రతిలో నంచిన సమయంలో 10 గం��ల సమయంలో నా బంధువులు చెప్పిన మాటలు ఆధారంగా ఆఖరి గంటలో ఒక్కసారి ఈ క్రీస్తు ఎవరో? ఎట్టివాడో? ఆయనలో ఒకవేళ్ మహాత్యముండి నా బాబుకు రక్షణ కలిగంచగలడేమో నన్న ఆఖరి ఆశ నాలో చెలరగింది. కన్నీటితో మౌనంగా ప్రార్థించాను. ""నీవు సజీవుడవైన క్రీస్తువని, మహాత్యము గల వాడివని విన్నాను. నీవు నాకు సహాయపడి బాబుపట్ల దయతో రక్షిసేత, నేను నిన్ను నమ్ముతాను. జీవితమంతా నిన్నే సేవిస్తాను"
73
నా బంధువులు చెప్పిన విషయాల్లో వారు వెళ్ళిన సంఘ పాస్టరుగారెన్నో సువార్త సత్యాలు బోదించారని, క్రీస్తు చేసిన అద్భుత స్వస్థతలు నమ్మలేని నిజాలని తెల్పారు. క్రీస్తే ఏకైక మార్గము. ఆ దారముగా నిలిచిన క్రీస్తుద్వారా పరలోకాన్ని చేరగలమనియు, నమ్మినవారు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడానికి యిష్టపడతారు. వారి కడుపులో జీవజలనదులు ప్రవహిస్తాయి. క్రీస్తు జీవాహారంగా ఆత్మలను పోషించే గొప్ప దేవుడు. ఆయన సజీవుడు. శ్రమలలో ఆదరించు గొప్ప రక్షకుడు. నమ్మిన వారికి దుర్గము, కాపరిగా నుండి రక్షిస్తాడు అని తెల్పారు.
నాకు తెలిసీ తెలియని రీతిగా ప్రార్థించిన తర్వాత నా బాబును ఆపరషన్ దియేటరుకు తీసుకొని వెళ్ళి తిరిగి పరీకషచేసారు. ఒక్కసారిగా ఆశ్చర్యపడి పరీక్షలన్నీ పరిశోధించి చూడగా బాబు గండెలో రంద్ధము కనిపంచలేదనియు, ఆపరషన్ గాని, మందుల అవసరత గాని లేదని తేల్చిచెప్పారు. నాకు చాలా ఆశ్చర్యము కలిగంది. నేను చాలా చిన్న ప్రార్థన మాత్రమే నమ్మకంగా చేసాను. అనుకోని రీతిగా అద్భుతంగా జవాబు పొందాను. నా బాబు మామాలుగా ఆరోగ్యవంతుైన బాబుగా మా మధ్య వుండుట నన్ను చాలా ఆనందపర్చింది. ఆ క్రీస్తును గార్చి మరింత ఆలోచించసాగాను. ఏ రీతిగా దేవున్ని వెంబడించాలో తెలియలేదు.
నా బంధువులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉనికి గార్చి వివరించారు. ఆయన నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో అద్భుతాలు సంబభవిస్తాయని తెల్పారు. అదెట్లుంటుంది? ఎలా పొందాలి? యిదే తపన, ఆలోచనలతో గడిపాను. నాకొక ఆలోచన కలిగంది. ఈ క్రీస్తు నాకు కనిపించాలి. నా బాబుకు కలిగన అద్భుత స్వస్థతను, క్రీస్తును ప్రార్థించగా జవాభచ్చారని చెప్పినచో అందరా నమ్మకపోవచ్చు మరింత స్పష్టంగా క్రీస్తు నా జీవితములో అనుబభంతోకి రావాలంటే ఏదో చేయాలి అని తలంచాను. వెంటనే ఆ రాత్రి గా�సునిండా నీళ్ళు నాముందుంచి మరలా ప్రార్థించాను.
""యేసా, నేనీ నీరు నీపేరు చెప్పుకొని ్రతాగుచున్నాను. నిన్ను నీవు కనపరచుకోవాలని కోరుచున్నాను. నిన్ను నేను చూడాలి" యిదే మాట పదే పదే ప్రార్థించి ప్రాధేయపడాను. ఆ క్షణంలో ప్రభువు నన్ను దర్శించారు. అతి తెల్లని వపస్తాలతో చార్లు కూడా వున్నాయి. చేతిలో దుడడుకర్ర ఉంది. ఆయనను చూడగానే అప్రయత్నంగా నా కన్నీరు అవిరామంగా స్రవించాయి. క్రీస్తు రెండవసారి నా మనవి ఆలకించారు. క్రీస్తు నిజమైన దేవుడు. సజీవుడైన దేవుడు. సవాస�పర్చగలడు. ప్రార్థనలు ఆలకించగలడు. శ్రమలలో వెు��పెట్టినప్పుడు వినగలిగి రక్షించువాడు ఆయనేనని నమ్మాను.
74
నా మనవి ఆలకించి నా బాబును మరణము నుండి తప్పించినచో జీవితమంతా నేను నిన్ను నమ్ముతానని శపదము చేసినందున, ఆ మాట స్థిరపరచి క్రీస్తును నమ్మాను. నా బంధువుల సహకారంతో మంచి సంఘ సహవాసాన్ని కనుగొన్నాను. నా భర్తతో నా అనుభవాన్ని తెలిప క్రీస్తునే నవ్ముదామని అడిగాను.
నేను సాయిబాబను నమ్మిన వాడిని. కొంతకాలము కనిపెట్టిన తర్వాత నమ్మగలనని తెల్పారు. నేనుమాత్రము ప్రతివ్యక్తి కోసం వాక్యం చదివి ప్రార్థించుట నేరచుకున్నాను. క్రీస్తును గార్చి మరింత ఎకుకవ తెలసుకోదలచాను. ప్రభువు సాటిగా నాతో మాట్లాడుట, నన్ను చాలా ఆనందపర్చింది.
మాడవసారిగా గిద్యోనువలై నిదర్శినాల ద్వారా క్రీస్తు సన్నిధికి చేరువయయాను. నమ్మి బాపీతస్మ అనుభవం కోరాను. శనివారాలు సంఘములో చేరి ఆరాధించి ప్రార్థించు సమయంలో నా దగ్గర వారిలో ఎవరో కారు ప్రమాదానిరకదురవుతారనియు, ఆయన అద్భుత రీతిగా వారిని ప్రాణాపాయము నుండి రక్షించగలరని క్రీస్తు నాకు తెలిపారు.
నేను క్రీస్తు చెప్పిన మాట*్న నమ్మి ప్రార్థించసాగాను. సరిగాగ సోమవారం నాకు ప్రభువు చెప్పిన వారికి కారుప్రమాదము సంభవించినపుడు అద్భుతంగా ప్రాణ నష్టము తప్పిందన్న వివరాలు తెల్పారు. ప్రభువు మాటలు సత్యాలు, నమ్మదగినవని ధైర్యంగా సాక్ష్యము చెప్పుటకు ఆధారము లభించింది. ఇక ఎన్నటైన్నటికీ క్రీస్తే నా ఆరాధ్య దైవమయయారు. క్రీస్తు నామములో నానెనప్యోగించి ప్రార్థించుట నేరాపరు. వ్యర్థంగా నానె వాడరాదనియు, నా నామములో నానెరాసి ప్రార్థించినపుడు అద్భుతాలు లభించగలవని స్పష్టంగా తెల్పారు. ఎన్నో విలువైన విషయాలన్నీ ఆయనను గార్చి సహావాసములోను, క్రీస్తు స్వరము, దర్శనాల ద్వారా తెలసుకొని క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. నా అనుభవంలో నేను నమ్మిన క్రీస్తు విడువడు, ఎడబాయడు. యెహోవా ప్రతి సమస్యను చూచుకొనును. నా సాక్ష్యమును బట్టి క్రీస్తు సజీవుడని నమ్మండి. ఆమెన్.
---------

75
సాక్ష్యం 19. అంధకారము నుండి వెలుగైన క్రీస్తును కొనుగొన్నాను
బ్రదర్ విఠల్రావ్ (మచిలీపట్నం, ఆం్రదప్రదేశ్)
కీర్తనలు 110:105 ""నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవకు వెలుగునై యున్నది".
పరిచయం:-
నా పేరు విఠల్. నా బాల్యం కృషాణజిల్లాలో కాజా అనే గ్రామములోనే గడిపాను. నామకార్థ ప్రైస్తవుల కుటుంబములోనే జన్మించి, చిలకరింపు బాపీతస్మ క్రమము ఆచరించే సి.ఎస్.�. సంఘములో అన్ని కార్య్రకమాల్లో పాలుగంటా, భక్తిగల వారిగా నంటా, శక్తిని ఆశ్రయించని నామకార్థ జీవితాన్ని జీవించాను. భయము, భక్తి లేనందన దొంగతనాలకలవాడు పడాను. సరుకులు తెమ్మని తల్లిదండ్రులు యిచ్చిన సొవ్ములో కొంత వాడుకొని అబద్ధాలు చెప్పేవాడిని. నా విద్యాభ్యాసము విచ�పట్నంలోనే గనుక ్రడామాలు వేస్తూ, పాటలు శ్రావ్యంగా పాడుచూ కాలయాపన చేస్తూ తిరిగేవాడిని.
సినిమా నటులతో పోటీలో పాలుగనేవాడిని. ్రడామాల ద్వారా పేరుపొందాను. నా మనోనేత్రాలు మాసుకొనిపోయాయి గనుక నా ఆత్మీయ జీవితము హీానదశలో నున్నట్లు నన్ను ప్రభువు మార్గములో హెచ్చరించేవారు లేకపోయారు. డి^్ర పూర్తిచేసాక పాలకేంద్దములో పనిచేస్తూ అ్రకమాలు చేసేవాడిని. కొంతకాలానికి ఆంద్ధప్రదేశ్ రోడు రవాణా శాఖలో ఉద్యోగము లభించింది.
నా జీవితం పట్ల ్రశద�గల నా సృష్టికరత కనుదృష్టి నిరంతరము నన్ను కనిపెట్టి చూచినందున, నన్ను తన భడడ్గా మార్చుకొనదలచి నాకు భక్తిగల భార్యను ప్రసాదించారు. శ్రమలు నా జీవితాన్ని తాకాయి.
కీర్తనలు 119:7""నీ కట్టడలు నేరచుకొనుటకు శ్రమునొందుట మేలాయె"
నన్న మాట ప్రకారము నేను ట్రాపఫిక� ఇన్సెపకటరుగా నుండగా జీపు ప్రమాదము ఎదురొకన్నాను. ప్రభువే మరణము నుండి నన్ను రక్షించారు. నేను ప్రమాదము ఎదురొకన్న ప్రాంతము ఆళ్ళగడడ్ గ్రామములో బాంబులతో చంపుకొనేవారు. నా క్రింద పనిచేసే వ్యక్తి నామీద పగపట్టి నన్ను చంపించాలని మరొక వ్యక్తి సహాయం కోరాడని తెలిసింది. నీవు
76 ప్రైస్తవుడవైనందన మరణము నుండి తప్పించుకున్నావని ఆ హాంతకుడే నాకు తెల్పాడు. కపట సహోదరులు వలన బాధలనుండి ప్రభువు ఆశ్చర్యంగా తప్పించారు.
రెండవ ప్రమాదము ఎదురొకనుట:-
ప్రభువు నన్ను ప్రమోషన్ ద్వారా సీనియర్ ట్రాపఫిక� ఇన్సెపకటరుగా దీవించి సతెతనపల్లెలో నివసించే కృపనిచ్చారు. పనిచేసే ఆఫీసులో పనిమనిషి సరిగా పని చేయనందన నేను పై ఆపఫీసరుగారిక ఆమెను గార్చి రిపోరుట చేయగా ఆమెకు ఆరునెలలు ఇంక్రివెంట్ కట్చేసినందన బాధతో నాపై కకషతో నాకు హాని కలిగంచగలనని బైదిరించింది. నిజాన్ని గ్రహించగా నాకు నెమ్మది కల్గునట్లు దేవుడు కాపాడారు.
నాకు విరోధముగా రూపొందిన ఏ ఆయుధము కూడా వరి�ల్లదు అని దేవుడు దీవించగా నన్ను బాదించాలనే కుట్రతో నున్న పనిమనిషికి ఉద్యోగము పోయింది. నాకు ఉత్తమమైన సాపర్వైజరు ఉద్యోగము లభించింది. నాకు ఆర్మార్ అనే ప్రాంతమునకు బదిలీ అయింది.
ప్రైస్తవ సహవాసము లభించుట:-
ఆర్మార్ ప్రాంతములో మాకు భక్తిగల విశ్వాసుల సహవాసము గల మందిరము లభించింది. నా భార్యకు భక్తిగల పసీతల సమాజములో చురుగాగ వాక్య ధ్యానంలో, ప్రార్థనలలో పాలుగనే అవకాశాలు కలాగయి. నాలో కూడా భక్తిగల భావాలు కలిగనందన క్రీస్తును ప్రేమిస్తూ వాక్యం చదువుట, ప్రార్థించుట, క్రమంగా ఆరాధనలలో పాలుగనే ఆత్మీయు మేలుపొందు ధన్యత లభించింది. బాపీతస్మ అనుభవంలో నేను నా భార్య పాలుపొంది ఆనందించుట దేవుని కృపగా ఎంచి స్తుతించాము.
ఆ తర్వాత అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు మంచి సహావాసమున్న ప్రాంతానికి ప్రభువే నన్ను బది�చేయించారు. ఆ ప్రాంతాలలో దైవసేవకునికి అన్యాయము జరుగుట బాధకలిగంది. దేవుని సేవకులను ప్రేమిస్తూ ఆత్మీయంగా ఎదుగుచున్న రోజుల్లో ఒక స్నేహితుడు మేమున్న అద్దెయింటికి సమరపణ మనిపసీటస్ అధినేత ముఖరీ�గారిచే ప్రార్థనా కూడిక ఏరాపటు చేయించారు. ఆ ప్రార్థనలలో నన్ను నా భార్యను సాటిగా ప్రశ్నించిన రీతి నాకాశ్చర్యము కలిగంచింది.
రక్షణ స్థిరత అత్యవసరమని గ్రహించుట:-
మీరు రక్షణపొందిన నమ్మకము కలిగనవారనా? మీ పాపాలు కషవించబడిన నిశ్చయత వున్నదా? అనే ప్రశ్నకు జవాబుగా ""పాస్టరుగారా, మేము బాపీతస్మము తీసుకొన్నాము. సేవచేయు అనుభవంతో నా భార్య ప్రసంగాలు చేయగలదు. క్రమంగా ఆరాధనలకు వెళుిచా ప్రారి�ంచుచున్నాము" అని చెప్పగానే, మరలా అదే ప్రశ్న సాటిగా అడుగగా ""�నండి, మేము రక్షణ పొందినట్లే" అని చెప్పగా మీకు పెండ్లయిందా?
77 అని అడిగారు. అదేమ ప్రశ్న? నా భార్య భడడ్లను చూచారు కద! అయితే పెండ్లయిందని యింత ఖచ్చితంగా మీరు చెబుతున్నారు. పెళ్ళయినట్లే అనలేదు కద! రక్షణ స్థిరత అనగా పాపాలు దేవుని దగ్గర స్పష్టంగా ఒప్పుకోవాలి, ప్రభువు కషవించినట్లు నిర్ధారణ కావాలి అన్నారు. యీ మాటలు నాకు చాలా వింతగా తోచగా, పాస్టరుగారు మా రక్షణ్రై ప్రార్థించి వెళ్ళిపోయారు.
నేటి ప్రైస్తవ సమాజంలో ఆరాధన క్రమాలు, సంఘ పరిచర్యలు, సేవా కార్య్రకమాలు, చందాలిచ్చుట యివన్నీ ఎంతో ఆసక్తితో చేస్తూనే వుంటున్నారు గాని దేవునితో సన్నిహిత సహవాసము, పాపక్షమాపణ, రక్షణ నిశ్చయత, పరిశుద్ధాత్మ నడిపింపు లేనివారిగా ఎందరో వుంటున్నారు.
దేవుని నామములో కఠినముగా హెచ్చరించి సరిచేసే సేవకులు నేటి సమాజానికి అత్యవసరమని గ్రహించాను. వెంటనే మోకరించి గతంలో నేను చేసిన పాపాలు, ఆఫీసు వసతువులను అనుమతి లేకుండా యింటికి తెచ్చి వాడుకున్న జగ్గులతో సహా తపపుపనిగా తోచింది. ఆఫీసు కాగితాలు, వసతువుల ఖరీదు తిరిగి చెల్లించాను.
గతంలో ్రడామాలు వేసినప్పుడు తీయించుకున్న ఫొటోలు అసరభ్యకరవైనవిగా క్రీస్తుదాస్ అనే స్నేహితుని హెచ్చరిక మేరకు కాల్చివేసాను. ఆ తీర్మానము మనససు నెమ్మది కలిగంచింది. అయితే రక్షణ స్థిరతలేదు. అయితే ఆ రోజుల్లో ఉజ్జీవ కూటాలు జరుగగా నేను నా భార్య వెళ్ళి చూడగా అనేకులు కన్నీటితో పాపాలు ఒప్పుకొనుట గమనించాము. దైవజనుడు మాతో మీరు ఒంటరిగా ప్రార్థనలో గడపండని హెచ్చరించారు. ప్రార్థనలో బైబిలు తెరిచి చూడాలనే ప్రేణ కలిగంది.
కీర్తనలు 133:1""సహోదరులు ఐక్యత కలిగ నివసించుట ఎంతమేలు?".
ఈ వాక్యము చదువగానే నాకు అందరితో సరియైన సమాధానము లేని స్థితి అర్థమయింది. నా స్వంత సోదరునితో గత 23 సంవత్సరాలుగా మాటలు లేని స్థితి దు:ఖపర్చింది. వెంటనే నా సోదరుని గృహమును ధైర్యంతో దర్శించి సమాధానపడగా నా మనససులో శాంతి నిలిచింది.
ఒకరోజు ఆఫీసులో నుండగా ప్రార్థించాలనే దు:ఖ భారం కలిగనందన యిల్లుచేరి గదిలో మోకరించి కన్నీటితో ప్రార్థిస్తూ ""దేవా నాతో మాటలాడండి. నన్ను రక్షించండి. నాలో దాగిన పాపాలన్నీ తెలియజేయండి" అంటా దీనంగా ప్రార్థించగా బైబిలు తెరిచి చాడు అని ఎవరో చెప్పిన అనుభవం కలిగంది. బైబిలు తెరిచినప్పుడు కీర్తనలు 23వ
78 అధ్యాయం కనిపంచింది. ఆఖరు వాక్యము చదివే సమయంలో ఆ వాక్యము ఎగిరి నా
""నేను బ్రతకు దినము లన్నియు కృపా కేషమములే
హృదయాన్ని హత్తుకున్న భావం కలిగంది.
నా వెంటవచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేపసదను".
గొప్ప శాంతి నన్నావరించింది. నా పాపాలన్నీ కషవించబడిన స్థిరనిశ్చయతతో, చాలకాలము ప్రైస్తవ జీవితము జీవించిననా పొందని గొప్ప ఆనందము పొందగలాగను. దైవజనుల నిత్య సహవాసం ఎంతో వివేకాన్ని, దైవ జా�నాన్నందిస్తుందని గ్రహించాను.
ముఖరీ�గారు మాకు సమీపంలో నున్నంతకాలమా, మాకు తలఎత్తిన ఎన్నో సంశయాలన్నీ తొలగించుకొనేవారము గాని, వారి కాపుదలలో విజ్ఞాపన, ప్రార్థనలు మమ్ములను సంరక్షించేవి. వారు దారమయయాక శోధనలనెదురొకన్నాము. నేను పభ్లక�లో అన్ని రకాల పాటలు చాలా శ్రావ్యంగా పాడగల నేరుపను బట్టి నన్ను ఒక వేడుకలో పాటలు పాడాలని ఆహ్వానించారు. అనుకోని రీతిగా ముఖరీ� గారు మా ప్రాంతానికి విచ్చేసినపుడు నా పాటల కార్య్రకమము గార్చి తెలసుకొని సాటిగా హెచ్చరించారు. ""నీ స్వరాన్ని ప్రభువు మహిమార్థము మాత్రమే వినియోగించాలి గాని లోకసతులను సంతోషపెట్టుట దేవునిని అవమానపరచుననే సత్యము గ్రహించుకో". నాలో యింకా లోకాశలపై జయము లేనందు ఆయన మాట*్న నిర్లక్ష్యము చేసాను. విశ్వాసులలో చిన్న పొరపాట్లు గొప్ప నషాటన్ని కలిగస్తాయి కద!
అదే సమయంలో ఓ రాజకీయ సమావేశం ఆదిలాబాద్లో భారీ ఎతుతన ఏరాపటు చేయబడింది. మంత్రి గా]్న మరియు ప్రముఖులను ఆహ్వానించారు. నేను చాలా ఆశతో పాట పాడుటకు సంసిద�మయయాను. నా భార్యకీ పరిస్థితి నచ్చలేదు. నా భార్య ప్రభువును దు:ఖపర్చరాదని చెప్పింది. నా సహవాసంలో వారంతా నా కోసము ప్రార్థిస్తూనే ఉన్నారు.
అదిలాబాద్లో పెద్ద ్రగౌండ్లో పెద్ద పెద్ద షామయానాలు వేసారు. పెద్ద ఘనమైన వేదికలో వేడుకలు ఆరంభవుయయాయి. సరిగాగ నేను పాట పాడే సమయము వచ్చింది. ""ఇప్పుడు శ్రీ విఠల్ రావ్ గారి అనిపసటంటు మేనుజరు, ఆర్.టి.సి. మనకు ప్రత్యేక పాటలు వినిపిస్తారు. అని ఎన�న్స చేయగా నేను హుందాగా నడుచుకుంటా ఎతైతన వేదిక చేరుటకు కాలుఎతాతను. ఆ క్షణములో అంతా గందరగోళ్ంగా పరిస్థితి తారుమారరుయంది.
గొప్ప పెనుగాలి చెలరగింది. పెద్దగా వర�తీవ్రతకు షామయానాలన్నీ నేలకూడిపోయాయి. అధికారులు, ప్రజలంతా క్షణంలో చెదిరిపోయి ఖా� అయయారు. కుర్చీిలన్నీ చెదిరిపోయాయి. నా గండెలు జారిపోయాయి. క్షణంలో యిల్లుచేరాను. కేవలము
79 దైవసేకుల సలహాలు, నా భార్య నా కోసం చేస్తున్న ప్రార్థనలు నా చెవులలో మారువెాగాయి. నా పొరపాటు నాకు స్పష్టంగా అర్థం అయింది. మోకరించి క్షమాపణ అడిగి ప్రార్థించాను. హెా;్ర 13:17""మీపై నాయకులుగా నున్నవారు లెక్క చెప్పవలసిన వారివలై మీ ఆత్మలను
కాయుచున్నారు. వారు దు:ఖముతో ఆపని చేసిన యెడల మీకు నిష్రపయోజనము గనుక
దు:ఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారిమాట విని వారికి లోబడియండుడి".
ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని మాచర్ల డిపోకు బదిలీ చేసారు. దైవ సహవాసానికి దారమయయానని చాలా బాధపడ్డాము. ఒక చిన్నయిల్లు అద్దెకు తీసుకొని నివసించే కాలంలో యింటి యజమాని వెంటేశవార్లు బట్టల వ్యాపారి చర్చికి వెళూత కొంచెముగా క్రీస్తుపట్ల ఆసక్తితోనున్నారని గ్రహించాము. విగ్రహారాధన మానలేదు గాని క్రీస్తును ఆరాధించుట, ప్రార్థించుట నేను గమనించాను. నామకార�ంగా గుడికి వెళుతన్నార గానీ రక్షణ స్థిరతలేదు. సినిమాలు యిష్టపేవారు.
చాలా మంది ప్రైస్తవ కుటుంబాలు ఈ రీతిగా జీవించుట పరిపాటి. లోతైన భక్తి జీవితము కొనసాగించుటకు కొంత సమరపణ చాలా అవసరము. మమ్ములను ప్రేమించి ఆత్మీయంగా నడిపించే ముఖరీ� గారు మా }రువచ్చారు.
ఒకరాత్రి మా చిన్నయిల్లు దర్శించారు. మా యింటి జయమాని అతని భార్య ఆ దైవజనునితో మాట్లాడి ఆయన హెచ్చరికలు భక్తితో సీవాకరించగా పాపక్షమాపణ ద్వారా మారుమనససు పొంది నీటి బాపీతస్మము తీసుకొన్నారు. విగ్రహాలన్నీ వారి యింటినండి పడవేసేవారు. వారి పేర్లు మార్చుకొని షద్రకు అరుణలుగా దేవుని సేవకులయయారు మా చర్లలో ఒక సంఘము స్థాపించారు.
క్రీస్తు ప్రేమను రుచి చూచిన నేను నా కుటుంబముతో యేసును సేవిస్తూ నా అనుభవా సాక్ష్యాన్ని వివరిస్తూ గొప్పగా దేవున్ని ఘనపర్చాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. ప్రియ చదువరీ, నామకార్థ జీవితములో నీవుంటే, రక్షణ స్థిరతను కలిగ లోకాశలకు, లోక భోగాలకు లుంగిపోక క్రీస్తునే వెంబడించి నిత్యత్వం చేరాలని నా దీన ప్రార్థన. ప్రభువు తోడుగా నుండుగాక. ఆమెన్.
---------

80
సాక్ష్యం 20. శరీరాశలను జయించి క్రీస్తులో పయనించుట
శాంతినిస్తుంది అని గ్రహించాను
్రియా (నార్త ఇండియు)
యెషయా 40:29"సొమ్మసిల్లిన వారికి బలమచ్చువాడు ఆయనే. శక్తి హీనులకు బలాభివృది�
కలుగజేయువాడు ఆయనే".
పరిచయం:-
నా బాల్యములో మంచి ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. మంచి క్యాధలిక� ప్రైస్తవురాలిగా ్రకమబద�వైన జీవితాన్ని జీవిస్తూ మాస్ అనే ప్రార్థన జరికగ ఆరాధనలలో పాలుగనేదాన్ని. పారిష్ ్రపీస్ట గారిక చాలా సహకారాన్నిందిస్తూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాను. ప్రతివేడుకలు, నవీనా ఆచరించుట 2 లేదా 3 మాస్లు జపాలు యివన్నీ ఆచరించాను. పేలకు చందాలిస్తూ ఏ దిగులు చింత లేని జీవితం కొనసాగించాను.
నేను వివాహము చేసుకొన్న వ్యక్తి 10 సంవత్సరాలుగా పాధరు చదివే ్రపీస్ట కోర్సులో వుండి వెనక్కు వచ్చి 10 సంవత్సరాలుగా లోకభోగాలలో జీవించే వ్యక్తిగా గ్రహించాను. డబ్బులేని జీవితం పదిసంవత్సరాలు కాగా, డబ్బు భోగాలతో పది సంవత్సరాలుగా గడిపినను శాంతి నెమ్మది లేని ఖా� జీవితాన్ని గడిపే నా భర్తకు జీవితముపట్ల సరియైన అవగాహనలేదు. సరియైన ఉద్యోగము లేదు. మంచి యిల్లు, డబ్బు, భార్య, భడడ్ వున్నను అశాంతితో, అసహనంతో గడిపే జీవితం గమనిస్తూ నాకు నిరాశ కల్గుటకారంభవైంది. నాకయితే అన్నీ వున్నాయి. ఉద్యోగం ఉంది కానీ శాంతికరువయింది. నా జీతం చాలేదికాదు. రాబడిలేదు. యితరులు పలికే నిరాశాభావాలు విమర్శలు నన్ను చాలా మరింత నిరుత్సాహ పూరితురాల్ని చేయగా ఆత్మహత్యా ప్రయత్నం చేసాను. నా భర్తతో మాట్లాడుట మానివేసాను. ప్రతివ్యతిరఖ భావాలతో నిండిన నా హృదయ భారము తీరదికాదనిపించేది.
మేము గతంలో కువైట్లో నివసించేవారం. తర్వాత బుంబాయి చేరాము. నా భర్త నన్ను గోవాలో జీవించాలని ఒత్తిడి చేసాడు. నా బాల్యమంతా బుంబాయిలోనే గడిపాను. కాని దేవుని చిత్తములో చివరకు గోవా మాకు పరమ ఉతతము, ఆశ్రయ పురంగా మారింది. అది వాగాన ప్రాంతము రమ్మని నా భర్త కోరిననా నిరాకరించాను.
81 నేను రెండవ భడను గర్బుముతో వున్నాను. నా భర్త గోవాలో నివసిస్తూ నన్ను ఒంటరిగా చేసాడు. నారకవవారా లేరనిపించింది. నా బంధువులవ్మాయి నాకు తోడుగా వచ్చింది. ప్రసవం సరిగా జరిగినను 10వ రోజు నా పరిస్థితి అతి ప్రమాదకరంగా మారింది. ఆగ్ని రకతస్రావం నన్ను కోమాలోకి చేర్చింది. నా పరిస్థితి గమనించి డాక్టును పిలువగా ఆసప్రతిలో చేర్చారు.
నేను క్రీస్తును నా రక్షకునిగా గ్రహించలేదు. క్రీస్తు నాకొర్రై చనిపోయారని తెలసుకోలేదు. నన్నెందుకు పుట్టించాడో తెలియదు. నా పట్ల దేవుని చితతమేమ అని గ్రహించకయే మరణించే స్థితికి చేరాను. నరకము తప్పని స్థితిలోనున్నాను. నా పరిస్థితిని డాక్టు నా దగ్గర వారికి చెప్పుట ఏమనగా, ఆమెకు కావలసిన వారిని పిలువనంపించండి. చాలా ప్రమాదస్థితిలో నున్నదన్నారు. నా భర్తకు కబురుచేసారు. ప్రభువు సంకల్సములో నేను నా భరాత వున్నామని గుర్తించులాగున నా భర్తకు క్రీస్తును గార్చి రక్షణ మారుమనససు, పాపక్షమాపణ అవసరత క్రీస్తుప్రేమను వివరించే మంచి స్నేహితులు లబభ్యమయయారు. గోవాలో గణనీయమైన సేవలు నిర్వాహిస్తూ క్రీస్తుకు గొప్ప సాక్షిగా జీవించి ఆదర్శ వ్యక్తిగానున్న సోదరుడు జన్సస్గారు పరిచయం ప్రభువిచ్చిన గొప్ప బహుమానమే. వాక్యము విలువ తెలిసకొన్న నా భర్త నాకోసం ప్రార్థించాడు. వాక్యమే క్రీస్తు శరీరాధారిగా మనమధ్య నివసిస్తుందని గ్రహించి ఫోనులో జాన్సన్ గారిని సంప్రదించాడు.
నా భర్త ""బ్రదర్, నా భార్య అసహాయస్థితిలో మరణపడకపై నున్నది ప్రార్థించండి" జన్సన్గారు పప్రయిజ్ ద లార్డ్ అన్నారట. చిన్న పిల్లవానివలై నమ్మి ప్రాంతంగా వుండండి. అన్నీ సవ్యంగా జరుగుతాయి అని ధనాత్మక భావాలతో ధైర్యం చెపూత ఏమాత్రం అపనమ్మకం రానీయలేదని నా భర్త తెల్పాడు.
ఎవరినీ పిలువనంపించు అవసరత వద్దు, వాక్యము బ్రతికిస్తుంది. యేసు నామంలో ప్రార్థిస్తే ఆత్మపని జరుగుతుంది. సతపులితాలను చూడగలము అని తెలిపన తర్వాత ప్రార్థించాలని హెచ్చరించారు. క్రీస్తు సజీవంగా జీవించిన రోజుల్లో 12 సంవత్సరాలుగా రకతస్రావ రోగంతో నున్న పసీత యేసును చేరింది. విశావాసంతో చేరి అద్భుతం చూచింది. నీ భార్యకు కొన్ని గంటలు మాత్రమే రకతస్రావ రోగము ఆరంభమైంది. దేవుడు ప్రార్థనలను ఆలకించి త్వరపడి జవాబునివవాగల సమర్థుడు.
నవ్ముట నీవలనైతే నవ్మువానికి సమసతము సాధ్యమే. దేవుని వాక్యము మనమధ్యన వుంది. క్రీస్తు వాక్యంలో శక్తిఉంది. ఆయన శరీరము బైబిలుగా మనమధ్యనే ఉన్నది.
82 ప్రభువా నీ వాక్యమును బట్టి, నీ నామమును బట్టి నా భార్యకు స్వస్థత నీయండి అని ప్రార్థించినచో అదే చాలు అని జన్సన్ గారు తెల్పారు. జాన్సన్ గారికి దర్శనంలో యేసును చూచారు. ఎంతో ఆశావాదంతో ఉన్నారు. ప్రవచనాత్మకంగా, ""నేను నీతో ఉన్నాను" అనే మాట ప్రవచనాత్మకంగా తెల్పారు. ఆకషణంలో నాకు మంచి అద్భుత దర్శనము కలిగంది. ఒక వృద్ధుడైన వ్యక్తి ధవళ్ వపస్తాలతో ప్రకాశమంతంగా కనిపంచారు. నావైపు ఆసక్తితో గమనించుట చూచాను. ఆయన ముందు అతి చిన్న ఆటబుమ్మగా నేను టైడ�డ్ బేర్ వలై నున్నట్లుగా చూచాను.
నేనొక ప్రకాశమంతమైన స్థలములో నున్నట్లుగా చూచాను. అద్భుతమైన ఆనందం, శాంతి నిలయమైన ఆ ప్రాంతము నుండి నేను అకస్మాత్తుగా క్రిందికి ్రతోయబడాను. చచ్చినవానివలై యోహాను చెప్పినట్లు పడియున్నాను. ఆ తర్వాత శ్రావ్యంగా పాడుచున్న మంచి సంగీతం నాకు వినిపించింది. అంతలో డాక్టు మాటలు వినిపంచాయి. ""ఆమెను ఒంటరిగా వుంచండి". నాలో నెలకొన్న శాంతిని బట్టి యిదే మారుమనససు అనుభవమా అని తలంచాను.
గదిలోనికి ప్రత్యేకించి �.సి.యు. నుండి మార్చారు. నేనే డాక్టు గారి చేతిని తాకి ""నేను స్వస్థత పొందాను. నేను మరణము నుండి జీవంలోనికి వచ్చేసాను. నాగార్చి కలవరము వద్దు అని ధైర్యంగా వారితో చెప్పాను. నేనీలోకంలోకి వచ్చేసాను అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగంచాయి.
సహజంగా గమనిసేత నాలో చాలా రక్తం కోలోపయిన స్థితిలో చాలా నీర్సవైన స్థితిలో మగిలను. రక్తము ఒక టయాబ్ ద్వారా ఎకికంచడంతో పాటు మరొక గొటటముతో పసలైన్ ఎకికంచుచున్న శబ్దము స్పష్టంగా వినిపించగా నా ఎక�్సర ఫొటోలు తీయాలని కోరారు. నడిచి వెళ్ళాలి రాగలవా అని అడిగారు. నా శరీరాన్ని డాక్టు స్పష్టంగా చూచి వైద్యము చేస్తున్నారు
ఆత్మలో చురుగాగ ఉన్నాను. శరీరము బలహీనమే గాని ఆత్మ చాలా శక్తివంతంగా ఉండుట తెలసుకోగలాగను. ఫొటోగ్రాపఫీ తీసే మషన్ కారులోనుండగా ఎవరో అద్దాలు పగులగొట్టి దొంగతనం చేసేసారు. ఈ రీతిగా జరికగ నషాటలన్నీ నేను నా భర్తకు అవిధేయత చూపిన పఘలితమని నమ్మాను. దేవునికి కూడా నాపట్ల ప్రత్యేక ప్రణాళ్ళక వుంది. ఈ పరిస్థితిలో నా భర్త నాకోసం భారంతో ప్రార్థిస్తూనే వున్నారు.
83
నా కోసం చాలా భారంతో ప్రార్థించుట చూస్తున్నాను. దేవునికి నిరంతరము స్తుతిగానాలు చేసి మహిమపరచుట ద్వారా ఆరాధించుట ద్వారా మనలో దాగిన వ్యతిరఖ ఆలోచనలన్నీ సమసిపోయి ఆశీర్వాదం దిగివస్తుంది. యిహలోక మాలిన్యపు ఆలోచనలన్నీ దారము కాగలవు. మా యిద్దరి వద్దనన్న డబ్బులన్నీ అయిపోయాయి.
నా భర్త గోవాలోనే ఉన్నారు. అకకడనుండి ప్రారి�ంచుచానే వున్నారు. కేవలము 350రూపాయలు చేతిలోనున్నాయని నా భర్త చెప్పారు. దేవుడే ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యమును బట్టి తీర్చగలరనే నమ్మకం ఉంది. ఆ క్షణంలో ఫోను రింగయింది. నా భర్త ే్నేహితుొకరు అనుకోని రీతిగా ఆపతాకలములో నమ్మదగిన బాంధవునిగా పలుకరించాడు.
""నీవెకకడ వున్నావు? ఏం చేస్తున్నావు? నేను మవ్ములను చూడాలని ఆశతో వున్నానని తెల్పాడు. నా భర్త వెంటనే నా భార్య ప్రమాదస్థితిలో వుంది. బుంబాయి వెళ్ళాలని చెప్పాడట. నీకేవైనా డబ్బుకావాలా అని అడిగాడట. 1000రూ యిసేత చాలని నా భర్త చెప్పాడట. సర ఆయన నా భర్తను వెంటబెట్టుకొని బ్యాంకుకు వెళ్ళగా అక్కడ సమస్య ఏరపడగా డబ్బు ్రడా చేయలేకపోయాడు. వెంటనే నా భర్తకు స్నేహితుడు 20,000 రూపాయిలు అందించాడట. అది చాలా పెద్ద మొత్తము. ఆ పరిస్థితిలో నా భర్తకు డబ్బు చాలా అవసరమే. అప్పటి పరిస్థితిలో నా భర్త తన భార్యా భడడ్ల అసహాయ స్థితిలో కేవలము వాక్యము, ప్రార్థన ఆయన సన్నిదిపై ఎకుకవ ఆధారపడినందన ఆయన అద్భుతము చూడగలాగడు.
దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకుటలో సమసతము అందించగలడు అనగా సమసతములో దేవుడు ఆర్థిక అవసరాలు తీరచుట కూడా యిమడి వుందని స్పష్టంగా నమ్మి స్తుతించాము. నా భర్త దగ్గర తగిన సొవ్ము ప్రభువు ద్వారా పొందిన రీతిని బట్టి నా దగ్గరకు రావాలంటే విమాన ప్రయాణము ద్వారా 45 నిమషాల్లో గోవానుండి బుంబాయి వచ్చి నన్ను చేరుట సులభవుని ఎంచి విమానంలో బయలుదేరాడు.
నన్ను చేరి నా పరిస్థితి పరీక్షించుటకు అవసరమైన మషనును సమకూర్చి నన్ను పరీక్షించారు. వారు నా మెడికల్ రిపోరుట చూచి చాలా ఆశ్చర్యపడ్డారు. రక్తము సరిగా 13 యానిట్లు ఉండుట గమనించి రక్తం ఎకికంచు పనిని ఆపారు. సమసతము సరిగా ఉన్నదని తెల్పారు. నా భర్త విశ్వాసముతో ఆ రాత్రంతా వాక్యం ద్వారా ఆధారపడి చేసిన ప్రార్థన పఘలితంగా నేను ప్రభుని దర్శనము చూచి ఆయన రక్తసిక్తమైన హస్తము నన్ను సమీపించి తాకుట వల్ల పొందిన స్వస్థత ఒక గొప్ప అద్భుత అనుభవము.
84
నాలో నున్న రక్తము నాదికాదు. క్రీస్తు నన్ను తాకినప్పుడు ఆయన పవిత్ర రక్తము దానిలో వుంచి నన్ను స్వస్థపర్చారు. నామకార్థ ప్రైస్తవ జీవితము నుండి లోతైన బభక్తిలోనికి నన్ను ప్రభువు నడిపించుట్రై నాకీ ్రశమనిచ్చారు. భర్తకు లోబడుటను నేర్పించారు. అద్భుత దర్శనంతో నమ్మకము కలిగంచారు.
నా భర్తకు విలువైన జీవితాన్ని జన్సన్ గారి సువార్త బోధ ద్వారా గుర్తించి క్రీస్తే ప్రధాన కాపరిగా తన జీవితాన్ని అంకితము చేసే భాగ్యమచ్చారు. వాక్యమే క్రీసతు-క్రీస్తే వాక్యమని తెలియజేసారు. ప్రియ చదువరీ, మా జీవితాలను బట్టి క్రీస్తు మాట్లాడే దేవుడు. కనబడి స్వస్థపర్చి దేవుడు. దారి తప్పిన వారికి సరియైన మార్గము, జీవం నేనే అని తెలియజైపపు దేవుడు సజీవుడైన క్రీస్తే. ప్రభువును రక్షకునిగా సీవాకరించి అద్భుత ఆనందాన్ని, శాంతిని, దీవెనలను పొందండి. దేవుడు మనలను దీవించను గాక. ఆమెన్

85