
సాక్ష్యం 48.
స్వయంగా మాట్లాడిన రక్షకుడు నా క్రీస్తు
- లక్ష్మి/డోరక, శ్రీకాకుళం
యెషయా 35:4,5 "ఆయన వచ్చి తానే మమ్ములను
రక్షించను. గ్రుడి వారి కన్నులు తెరవబడును.
కుంటివాడు దప్పి వలై గంతులు వేయును. మాగవాని
నాలుక పాడును.
పరిచయము :
ప్రభువు పవిత్ర నామములో మీకు శుభములు. నా
పేరు బుడమారి లక్ష్మి. మాది శ్రీకాకుళం జిల్లా,
పొందురు మండలము లోలుగు గ్రామము. తల్లి ఎల్లమ్మ, తండ్రి వెంకయ్య. జ్వరంతో నోరు, కుడి కాలు చచ్చుపడిపోయాయి. ఒక మధ్య తరగతి వ్యవసాయదారుల ఇంటిలో జన్మించాను. నా జన్మ ఆనందకరవైనది కాదు. అంగవైకల్యముతో జన్మించాను. పోలియో వల్ల కాళ్ళు, చేతులు సరిగాగ పని చేయలేని స్థితి. నోరు మాట్లాడలేదు. చెవులు వినబడవు. నోటిలో సొంగకార్చుకుంటా అసహ్యా స్థితిలో నా బాల్యాన్ని గడిపాను. మా స్వకీయులంతా వారికున్న పొలము 3 ఎకరాలు అవ్మేసి, ఎన్నో ఆసప్రతుల చుటాట తిరిగారు. ముఖ్య పటటణాల్లో విశాఖ, హైదరాబాద్లో డాకటర్లు కాలు, చేయి రాదు. కుంటి జీవితవే గతి అని నిరార�రణ చేయగా కర్రతో రోడడుల వెంట సా�నం లేక అన్నం లేక అసహాయ స్థితిలో తిరికగ దాన్ని. ఆదరించేవారు లేరు. అసహ్యించుకొనే వారి మధ్య మాటలు లేని నేను యవ్వనంలో అడుగు బైటాటను. మా స్వంత వారు గుళ్ళు గోపురాలు తిరిగినను నాకు స్వస్థత రాకపోయినందన దేవుడు లేడని నేను నాస్తికునిగా నిలిచాను. నా తల కూడా స్థిరంగా నిలిచేది కాదు. ఒక ప్రక్కకు ఒరిగిపోయేది అంతలో ఎవరో నన్ను దయ తలచి వికలాంగులకు వసతి ఉందని చెప్పి మాగ చెవిడి వారికి మాట్లాడే సంజ్ఞల భాష నేర్పించే అవకాశముందని జాలితో నన్ను తీసుకొని వెళ్ళి చేర్చారు. గతంలో నాపై ఖరచు పెటటలేక నన్ను వదిలేసారు.
230
బసాటండు, రైలేవాసేటషన్లో భికషము అడుగుతా గడిపేదాన్ని. సరియైన బటటలుండేవి కావు.
మా స్వకీయులంతా నన్ను పోషించి సంరక్షించే సమయము డబ్బు లేక నన్ను
వదిలేసి పొలం పనులు చూచుకొని వారి బ్రతకు వారు చూచుకున్నారు. నా ఒంటరి
జీవితంలో జాలి గల వారి దయతో మాగ వారి భాష తెలిసుకోగలిగాను. అంతేకాదు
మాడు చక్రాల బండి కూడా ఇచ్చారు. ఏదైనా చిన్న పని చేయగలనేమోనని ఎందరినో
ఆశ్రయించాను. నా భాష అర్థం కానందున ఎవరూ సాహించలేదు. మరి కొందరు
ప్రేమతో నా పరిస్థితి గుర్తించి నాకొక చిన్న కిరణా షాపు పెట్టుకొనుటకు అంగవైకల్యము
గల వారికి లోను (అపపు) ఇస్తున్నారని చెప్పారు. ఎందుకో ఏదో రీతిగా సంజ్ఞలతో
చెపపగలిగ షాపు ద్వారా బ్రతకాలని నేను ఒక ఆఫీసరు గారిని ఆశ్రయించాను. నా
జీవితంలో క్రీస్తు ప్రేమను కనపరచి క్రీస్తును పరిచయం చేసిన ఆ ఆదర్శ మార్తి నా
ఆరాధ్య దైవం. దేవుని బహ�మతియే. ఎందరో వ్యకుతలు నన్ను చూచేవారు. నా ఆకలి
గుర్తించిన వారు అరుదు. నన్నొక పిచ్చి అవ్మాయిగా దారంగా నిలిపి అసహ్యతతో
తృణీకరించారు.
క్రీస్తు ప్రేమ చూచాను :
ఆప్యాయత చూపిన మొదటి వ్యక్తి భారతీ గార నేను లోను కొరకు సంతకం
చేయాలని ఆపఫీసులోనికి వెళ్ళగానే అపురూపమైన క్రీస్తు కాంతి ఆమె ప్రేమ నిండిన
ముఖంలో చూచాను. కొండ మీద ప్రసంగం తర్వాత జనులు ఆకలితో నుండగ జాలితో
కదిలింపబడాడ్రన్నారు. అదే దయతో "అవ్మా, లకీ� అన్నం తిన్నావా?" అని ఆప్యాయంగా
పలకరించారు. నన్ను ఎదురుగా నున్న కుర్చీలో కూర్చోివున్నారు. సంతకం పెట్ట గలవా
అని అడిగారు. ఆకలి బాధ తెలిసిన వ్యక్తి గనుక తన అన్నాన్ని నా ముందుంచి తిను
అంది, నేను వెంటనే ఆకలితో ఎడమ చేతితో తిన సాగాను.
"అరె అలా అన్నం చిందిపడిపోకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కుడి చేతోత తినాలవ్మా"
అని నేర్పించారు. అంతేకాదు గులాభ రంగు జేబు రుమాలుతో నా మాతి తుడిచి,
బల్ల మీద చిందిన అన్నం తుడిచారు. నీరు ్రతాగించారు. కృతజ్ఞతతో పసైగ చేశాను.
ఇక నాతో క్రీస్తును గార్చి చెప్పసాగారు.
క్రీస్తు గార్చి ప్రప్రథమంగా విన్నాను :
"అవ్మా లకీ�, నీవు అన్ని దేవుళ్ళను పూజించావు కదా, ఏ దేవుడా లేడని
231 చెబుతున్నావు. నీ మాగ భాష నాకు అర్థమవుతుందిలే. అయితే నాకు తెలిసిన ఒక డాక్టున్నారు. ఆయనకు డబ్బులిచ్చే అవసరం లేదు. నీకు పనిచేయని నోరు, చెవులు, కాలు, చేయి తిరిగి వస్తాయి. స్వస్థత లభిస్తుంది. ఇదిగో ఎదురుగా నున్న క్యాలండరు చూచావా, ఆ బుమ్మలో నున్న వార ఆ డాక్టు యేసుక్రీస్తు" అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. నేనే దేవుళ్ళను నమ్మను. నాకీ మాటలు చెభతే నీ ఉద్యోగం తీయించేస్తాను. నీ పని నీవు చూచుకో అని కోపంగా అరిచాను. ఎదురుగా ప్రాంత వనంతో గొరర్ర పిల్ల నెతతుకున్న యేసుక్రీస్తు మంచి గొరర్రల కాపరిగా నిలిచారు. మా ఇల్లు ఎవరో దోచుకున్నారు. నాకు ఆధారం లేదు. మరలా భారతి గారిని చేరాను. ఎందకొచ్చావు లకీ� నాతో వస్తావా అని అడిగారు. ఆమె బండి మీద నన్ను ఇంటికి తీసుకొని వెళూత, అ వ్యస�ంగా పెరిగిన చింపిరిగా వాసనతో 15 రోజులుగా సా�నం లేని స్థితిలో నున్న నన్ను జుటుట కతితరించే మంగలితో బాయు కటింగ�, (అంట కత్తిరి) చేయించారు. ఇల్లు చేరగానే సా�నం చేయించి మంచి బట్టలిచ్చారు. నేను నేడు ఆలోచిసేత క్రీస్తు చెప్పినట్లే భారతి గారు ఆచరించి భళా నమ్మకమైన మంచి దాసురాలని గ్రహిస్తాను. క్రీస్తు పరిచర్య చేయలేని వారితో చెప్పినట్లు కాక భారతి గారి చేసింది గొప్ప ప్రేమ కార్యమే. మత్తయి 25:43 ""పరదేశినై యంటిని మీరు నన్ను చేరచుకొనలేదు. దిగంబరినై యుంటిని నాకు బటటలియ్యలేదు. రోగినైయుంటిని మీరు నన్ను చూడరాలేదు" ఈ మాటలు బట్టి క్రీస్తు కోరిన పనులన్నీ విశ్వాసి చేయాలని క్రీస్తు ఆశయం మరొక సందర్బుములో క్రీస్తు కొందరిని ఆహ్వానించగా పెండ్లి విందు సిద�ముగా నున్నది పిలువబడిన వారు పాత్రులు కారు రాజమార్గమునకు పోయి మీకు కనబడువారినందరిని పిలువుడని చెప్పారు. మాలాటి వెఱ్ఱి వారిని దేవుడు ఎన్నుకొని రక్షించి తన పరిచర్యకు చదువులేని నన్ను, ఆనాధను అంగవైక్యలముతో రోడడు మీద పిచ్చి స్థితిలో నన్ను పెంటకుపప నుండి లేవనెత్తి బండపై నా అడుగులు స్థిరపరిచన క్రీస్తును కనుగొన్నాను. ఆశ గల ప్రాణములను తృపితపరచు క్రీస్తు నాకు క్రొత్త జీవితాన్ని ఆరంభించుటకు భారతి గారిని ఉపయోగించారు. నా పనులు నేను చేసుకొనే రీతిగా భారతి గారు నేరాపరు. వారికిద్దరు అబ్బాయిలు ఉండగా నన్నొక స్వంత కుమార్తెగా ప్రేమించి 6 లేక 7 సంవత్సరాలు ఓరుపగా పెంచారు. ఆమెను ఎందరో ప్రశ్నించేవారు. "భారతి గారా,
232
మీరా పిచ్చి లకీ� పట్ల అంత దయ చూపి శ్రము, ఖరచు వినియోగించుట ఎందకండ�
అనగా" నాకు నేను నమ్మిన ప్రభువు ఈ లకి�కి స్వస్థత నిచ్చి, ఆమె పాటలు పాడి
దేవుని సాక్షిగా ఉండగలదేమోనన్న నిరీక్షణ ఆమెను చూడగానే కలిగంది. ప్రభువే
ప్రవచనాత్మకంగా నాలో ఆ భావం కర్రత్తించగా నాకీ ప్రేమ కలిగంది. ఆమెను క్రీస్తు
కొరకు సాక్షిగా నిలిచే వరకు పెంచుతానన్నారు. భారతి గారు ఆమెతో చర్చికి తీసుకొని
వెళ్ళేది. చర్చి స్థలం గురతుంచుకున్నాను. కానీ బజార్లు తిరకగ గతం వల్ల సినిమా పిచ్చి
నాలో పాపంగా నిలిచింది. ఒక రాత్రి ఇల్లు విడిచి వెళ్ళి సినిమా హాలులో గడిపే
సమయంలో పడిపోయాను. నన్ను గుర్తించి మేడవ్ భారతి గారి ఇంటికి చేర్చగా నేను
అబద్ధము చెప్పాను. పాస్టగారింటికి వెళాినన్నాను. వ్యభిచారంతో పట్ట బడిన స్రీత వలై
సిగ్గుతో నున్నాను. వెంటనే ఎంతో ఉ్రదేకంతో భారతి గారు క్రీస్తు దేవాలయంలో
విక్ర్యం చేయువారిని శిక్షించిన రీతిగా నన్ను కర్రతో బాగా కొటాటరు. చాలా దు'ఖంతో
మరలా ఇల్లు వదలి బససు సాటండు దగ్గర ఒక బైంచి మీద పండుకొని నిద్దపోయాను.
ప్రభువు నన్ను మొదటిగా దర్శించారు :
నాకు చాలా ఒంటరితనం కలిగంది. దెబ్బల బాధతో జ్వరం వచ్చింది ప్రభుని మెల్లని
స్వరాన్ని విన్నాను. "లక్ష్మి, లేవ్మా" అన్నారు. ఆ తర్వాత భారతి గారు ఎక్కడి రకళాివవ్మా
అని జాలితో తిరిగి చేరచుకున్నారు. తప్పిపోయిన కుమారుడి తిరిగి వచ్చినరీతిగా బాధ
పశ్చాత్తపం కలిగాయి. వేడి నీళ్ళతో సా�నం చేయించారు. ఆమె స్వయంగా టవెల్తో
తుడిచి మంచి బట్టలిచ్చారు. ఆ జ్వరం 7 రోజులు కొనసాగింది. మరలా ప్రభు స్వరం
విన్నాను."లకీ�, నీ పాపాలన్నీ ఒప్పుకో" అని రెండవసారి స్వరంతో మాట్లాడారు. నేను
వెంటనే భారతి గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని నవసకరించి మాగ భాషతో
వేడుకున్నాను. "లకీ�, నేను దేవుడను కాదమ్మా క్రీస్తు పాదాలు పట్టుకోవాలన్నారు.
నాకు ఏది పగలో, రాత్రో తెలియు లేదు. నేను పాపిని తప్పులు చేశాను. క్షమించండి
అన్నాను.
నా గత నిర్లక్ష్య జీవితంలో చేసిన ప్రతి పాపము సినిమా రీతి వలై నా ముందు
తిరుగసాగింది. దిగులు కలిగంది. ఏడ్చేదాన్ని. ఈ రీతిగా భారతి గారింట్లో 3 నెలలు
గడిచాయి. నాలాంటి మాగ్దానికి ఎన్నో పాపాలున్నాయి. ఇక మామాలుగా జీవించే
మంచి మనససున్న వ్యకుతలకు మరెన్ని పాపాలంటాయోనని తలంచేదాన్ని. ఆ రాత్రి
233 దు'ఖంతో నిద్దపోయాను. ఆ క్షణం సిలువపై వ్రేలాడు క్రీస్తును చూచాను. నేనెన్నడా పటము కూడా చూడలేదు. కానీ గొరర్ర పిల్లతో నున్న క్రీస్తు సిలువపై ఉన్నాడని గుర్తించగలిగాను. "లకీ�, నేను నీ కొరకే మరణించాను అని స్వరంతో చెప్పారు. నిజమే క్రీస్తు నీ కొరకు నా కొరకు సృష్టిలో ప్రతి మానవుని కొరకు సిలువపై మరణించారు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ప్రేమించారు. అదివాతీయ కుమారుని లోకానికి పంపి ఎవరా నశింపక పరలోకం చేరాలనే ఆయన కోరిక క్రీస్తు కిరీట ధారిగా నున్నారు. చేతులతో మేకులు, రెండు కాళ్ళకు ఒకే వేకు కొటటబడింది. మేకు నుండి కాళ్ళ ద్వారా రక్తము నీరు నాపై చింది ప్రవహించసాగాయి. కళ్ళు మాసినా తెరచినా వెలుగు కనిపించసాగింది. ఆ స్వరం మాటలే వింటున్నాను. "లకీ�, నీ పాపాలు కషవించబడ్డారు అని వినిపించుట మాత్రమే కాక, గోడ మీద వాక్యం కనిపించింది. నాకు చదువు రాదు గాని అర్థమైంది. ఆ వాక్యం నాకు చెవిలో వినిపించింది. 1 యోహాను 1:9 "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును నిజమే అబద్ధాలు, మోసాలు, పగ ద్వేషము, నిరుత్సాహం, నిర్లక్ష్యము, కాలయాపన, దాషణ, త్రాగుడు, అల్లరితో కూడిన ఆట పాటలన్నీ పాపాలే. ఆ రోజుల్లో కాకినాడ నుండి ప్రసంగీకులు దైవజనులు మా ప్రాంతం వచ్చారు. మంచి ఉజ్జీవ కుటాలు నిర్వాహించారు. భారతి గారితో క్రీస్తు స్వరం గార్చి చెప్పాను. "నా పాపాలు కషవించారండి. క్రీస్తు గార్చిన మాటలు వినాలని ఉంది. దయతో మీరు ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళండి" అని అడుగగా, మనకు సంబంధించిన సంఘం కాదు నాకు కుదరదన్నారు. నేను చాలా బలవంత పెట్టగా నన్ను తీసుకొని వెళ్ళగా గురువారం మధ్యాహ్నాం మీటింగుకు వెళ్ళగా, ఆ ప్రాంతంవంతా జనాలు, స్థలము దొరకలేదు. చర్చి, బయట అడుకుకనేవారు కూరచుండే చోటులో నా కర్రతో తల }పుతో, కాళ్ళు చేతులు వంకరతో నడసతూ వెళ్ళి మౌనంగా కూరచుని వున్నాను. ఈ రీతిగా శు ్రక, శనివారాలు అక్కడే గడిేపశాను.
నేను క్రీస్తు రక్షించిన రోజు మొదలు మనససు ప్రాంతంగా క్రీస్తు స్వరం జ్ఞాపకాలతో గడిపే ఆ రోజుల్లో మరొకసారి చాలా ఎకుకవ సేపు స్వరం వినిపించింది. దైవ వాక్యం నాకు ఏమీ తెలియదు. ఆయన చెప్పే మాటలు బైబిలులో ఉంటాయని కూడా గుర్తించలేని అసహాయురాల్ని. యెషయా 39:1-9 "యెషయా గ్రంథంలో విలువైన మాటలన్నీ
234
విన్నాను ప్రత్యేకించి వచ్చి తానె మవ్మును రక్షించను. గ్రుడిడ్ వారి కన్నులు తెరవబడును.
చెవిటి వాని చెవులు విపపబడును. కుంటివాడు దప్పి వలై గంతులు వేయును. మాగ
వాని నాలుక పాడును అరణ్యములో నీళ్ళు ఉబుకును అడివిలో కాలువలు పారను.
ఎండమావులు మడుగులగును ఎండిన బూమలో నీటి బుగగలు పట్టును. నేను చర్చి
బయట ఒంటరిగా కూరచున్న రెండు రోజులు వర్సగా ఇవే మాటలు రింగుమంటా
పదే పదే వినిపించసాగాయి. రాత్రి పగలు వర్సగా అదే స్వరం విన్నాను. ప్రసంగం
ముగిసిన వెంటనే జనాలందరా ఇంటికి వెళ్ళ్లపోయిననా నేను అక్కడే పడి ఉన్నాను.
నాకు రోడడుపై, బససు సాటండు బైంచీపై ఒంటరిగా జీవించుట అలవాటై�ంది. గనుక
భయం లేదు. ఎవరో దయతో దుప్పటి కప్పారు.
ప్రభువు దర్శనము రెండవసారి చూచాను :
ప్రభువు ఉనికిని చూచాను. లకీ� అని పిలిచారు. కోటి సార్యని కాంతితో వెలుగుతో
కనిపంగా చాలా భయం కలిగంది. మెల్లగా నా కుంటి కాలపై వెుతతని హస్త స్పర్శ
అనుభవించాను. యిర్మయా 1:4-10 దైవ వాక్యం గోడపై చూపించి, చదువు లకీ�
అన్నారు. నాకు చదువు రాని ఏడ్చాను. సర నేనే చదువుతాను నీవు శ్రద్ధగా విను
లకీ� అన్నారు. నేను నీళ్ళలోనికి దికగ ముందు ప్రార్థన చేసుకున్నాను. "ప్రభువా నా
పట్ల అద్భుతము జరిగితే నా కాళ్ళు చేతులు, నోరు చూపిస్తూ యేసే మాట్లాడే దేవుడని
నన్ను హీనపర్చిన వారందరి ముందు కనిపించి సాక్షమవ్వానలి యేసుతో నిబంధన
చేసుకున్నాను. వెంటనే కాంతి గల వెలుగు కనిపించింది. టి.వి.కన్నా వెలుగుగా ఉ
ంది. నీటిలో నుండగా ఒక్కసారిగా జికగల్మనే కాంతితో జివ్ అని కరెంటు షాకు
కొట్టిన వెంటనే గండె ర�ల్లువుంది. షాకు తగిలిన భావం నా చేతికి కాళ్ళకున్న
వంకరలన్నీ సమసిపోయి, అందరి కాళ్ళు, చేతుల వలై మామాలు వ్యక్తిగా మారాను.
అంగవైకల్యం పూర్తిగా పోయింది. వెంటనే పసైతాను స్వరం కూడా స్పష్టంగా వినిపించింది.
దానిని గుర్తించగలిగాను. యిర్మయా 1:4-10 "గర్బుంలో నిన్ను రూపింపక ముందే
నిన్నెరిగితిని-ప్రవక్తగా ప్రతిషిటంచాను. బాలడననవద్దు నేను పంపు వారి యొద్దకు
పోవలైను. ఆజ్ఞాపించినానని చెపపవలైను. భయపడకు, నిన్ను విడిపించుటకు తోడై
యున్నాను." ఈ మాటలన్నీ స్వయంగా స్వరంతో చెప్పారు. నీ నోటి నా మాటలు ఉ
235 ంచాను. పెళ్ళ గించుటకు, విరుగ గొట్టుటకు నశింపజేయుటకు పడ ్రదోయుటకు కట్టుటకు నాటుటకు జనముల మీద రాజ్యాముల మీదను నిన్ను నియమంచానని వివరంగా బోధించారు. చదువు రాని అంగవైక్యంతో నున్న అనాధను గార్చి ఇన్ని మాటలు చెప్పుచుండగా పౌలు వ్రాసిన మాటలు ఆ తర్వాత గ్రహించగలిగాను.
"మవ్ములను పిలిచి చూడుడి జా�నులు, ఘనులు గొప్ప వంశము వారిని కాదు జ్ఞానులను సిగ్గు పర్చాలని వెఱ్ఱి వారిని, బలవంతులను సిగ్గు పరచుటకు బలహీనులు ఏరపరచుకున్నారు.
నా చెవిలో చదువు నేరాపరు. నా చేయి చాపి మాటలన్నీ వివరించారు. నాకు స్పష్టంగా మాట వచ్చేసింది. చదువు ప్రభువే నేర్పించారు. నా మీద గొప్ప వెలుగు ఆవరించింది. అంతలో చర్చి కగటు తెరిచారు. చర్చిలోనికి అందరూ వచ్చేశారు. భారతి గారు కూడా వచ్చారు. ఆ రోజు ప్రసంగ సారాంశము నికోదేము క్రీస్తును రహస్యముగా దర్శించుట నాకు రక్షణ తర్వాత బాపీతస్మము అవసరము ఈ వాక్యం నేర్పించి నీటి మాలముగా ఆత్మ మాలముగా జన్మించుట అవసరమని క్రీస్తు చెప్పారంటే నా రకందుకో ఈ అనుభవము కావాలని కోరిక కలిగంది. నా నోరు వచ్చింది. కాళ్ళు వస్తాయని ఆశ కలిగంది. నేను భారతి గారు ద్వారా బాపీతస్మము కావాలని పేరు ఇచ్చాను. లకీ�, లకీ� రావాలి అని పిలిచారు. కర్రతో కుంటుతా 4 మంది సహాయంతో తొట్టిలోకి దించారు.
నా దగ్గర క్ర్రలు లేవు. సరిగాగ 15 మెట్లు స్వయంగా ఎకాకను. పసైతాను చెప్పగా విన్న దేమనగా "నీకు కాళ్ళు రాలేదు. కర్ర తీసుకో" ఇంతలో పాస్టు గారు అవ్మా లకీ� నీ పేరు డోరాక. నేను డోరాక అని పిలుస్తాను అన్నారు. 15 మెట్లు పైకి ఎకిక రాగానే కర్రలు విసిరి వేశాను. ఇక యిర్మయాలో చెప్పిన మాటలు నమ్మాను. దేవుని మాటలు ఆధారంగా నన్ను ఎన్నో స్థలాలకు పంపుతారు. నాకు సందేశమస్తారు. నేను అందరితో ఆయన చెప్పిన మాటలన్నీ నా పట్ల జరిగిన అద్భుతాలన్నీ వివరించాలన్న ప్రత్యేక భారం కలిగంది. భారతి గారికి చాలా కృతజ్ఞతలు తెలిపి ఒక సంచిలో కొన్ని బట్టలు తీసుకొని ఎన్నో ప్రాంతాలు ఒంటరిగా సాక్షిగా బయలుదేరాను. హైదరాబాద్, విశాఖ వెళ్లాను. నన్ను పరీక్షించిన డాక్టు కాళ్లు, చేతులు ఎన్నిటికీ మాటలు కూడా
236
రావని చెప్పిన పరీక్షించిన డాక్ట్లను దర్శించి క్రీస్తే పరమ వైదయడు బాగు చేసాడని
క్రీస్తు సువార్త చెప్పాను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండుటన్లు ఆత్మాభిషేకము
నివ్ము, ఆత్మీయురూపడా అంటా తెలియని ప్రాంతాలు ప్రభువు నన్ను పంపియున్నాడు.
వ్యాధి సంభవించగా స్వస్థత పొందాను
ఒకసారి టిభ గడడ్లు ద్వారా బాధపడాను. కేన్సరు రొవ్ము పై నున్నదని పరీక్ష
ద్వారా చెప్పారు. ఆపరషన్ బల్లపై నుండగా ప్రభువు మాట ద్వారా స్వస్థపర్చారు.
డాక్టు రెండవసారి పరీక్షించగా ఏ వ్యాధి లేదని పంించేశారు. కాళ్ళు ఇచ్చిన దేవుడే
సవాస�పర్చగలరని దృడింగా నమ్మాను. ఒకసారి ప్రమాదంలో బససు క్రింద పడాను.
చాలా గాయపడగా చనిపోయాననుకున్నారు. అద్భుత స్వస్థత లభించింది. సువార్త
చేయుచుండగా ఎన్నో ఆటంకాలు, విమర్శలు, నిరాదరణ దెబ్బలు ఈ రీతిగా ఎన్నో
అవాంతరాలు ఎదురయయాయి. ప్రభువే విడిపించేవారు. బోన్టిభ, టై�పాయిడ్, మలేరియా
జవారాలు రాగా, క్రీస్తు స్వస్థపర్చారు.
ఓరిస్సాలో ఎదురొకన్న శ్రమ :
క్రీస్తు నా శ్రమలో ఎన్నో మాటలు బోధించేవారు. "నీకు బంధకములు, శ్రమలు,
పిడిగుదు�లు కాచుకొని వున్నాయి. నా కొరకు సాక్షిగా ఉంటావు. ఆత్మలను సంపాదిస్తావు.
నిన్ను నేను తప్పిస్తాను నాకు కొండంత ధైర్యం వచ్చేది. కీర్తనలు 91 చివరి వచనాల్లో
ఏడు వాగా�నాలున్నాయి. శ్రమలో తోడుగా ఉంటను. వెు��పెడితే ఉతతరమస్తాను.
రక్షణ చూపిస్తానన్నారు. ఒరిస్సా కొండలలో 15 మంది బూత వైదయల సమక్షంలో
సువార్త బోదించసాగాను. నాకు ప్రభువు ఏ ప్రాంతానికి వెళ�త ఆ ప్రాంతంలోని భాష
మాట్లాడగలను. అది దైవ వరం. మంచి రాగం, స్వరంతో పాటలు దాతలు దర్శనమిచ్చి
నేరపవారు. రండో.. రారండి ప్రభుని చెంతకు చేరండి నవ్ము నవ్ము నమ్మండి ప్రభు
యేసు క్రీస్తును నమ్మండోయ�ు మీరు బూదిగంతాల్లో నా సాక్ష్యలుగా ఉంటారన్న వాగ్దానము
నా పట్ల నెరవేరింది. నా పాట ఒరియాలో నున్నందన ఆశ్చర్యపడి పాటను విన్నారు.
అయయాలారా, యేసును నవ్ముకున్నాను. అద్భుత శకుతలున్న దేవుడు నా కాళ్ళు చేతులు
నోరు ఆయనే ఇచ్చారు. క్రీస్తును నమ్మి పరలోకంనకు వార్సులవవాండి. మీ దుష్ట
శకుతల ప్రభావంతో మీ పనులు ఆపండి. అవన్నీ వ్యర్థమండ� "అనగానే నన్ను 24
దెబ్బలు కొటాటరు. నాతో వచ్చిన రక్రైస్తవులు పారిపోగా నలుగురు మగిలారు. ఎవరైనా
237 క్రీస్తును నమ్మితే సిగ్గుపడరు. శ్రమలు సహిస్తారు అన్నాను. ఆ దేవుడే నాకు నరకము పరలోకం చూపారు. యేసును నమ్మిన వారి రకన్నడా శిక్ష విధి లేదండి. ఈ మాటలన్నీ ముకుక, నోరు గండా రకతధార్లు స్రవించగా నొప్పి తెలియని స్థితిలో మాట్లాడుచూ మీ హృదయాలు యేసుకు ఇవ్వండి అంటా అరిచాను. తెల్లని వస్ర్తాలు రక్తముతో నిండాయి. అంతలో ఒక మాంత్రికుడు చేతబడి చేసే క్షుద్దశకుతలను ప్రయోగించే బూతమైదయడు ముందుకు వచ్చాడు. నా మెడపై మాడు దెబ్బలు కొటాటరు. వారంతా హిందీ మాట్లాడారు. నా కళ్ళ అద్దాలు చిదకగొటాటరు. ఈ సందర్బుంలో ఏలియా, బయలు దేవత ముందు సవాలు గురతుకు తెచ్చారు. ఆ రోజుల్లో అద్భుతాలు చేయలేదా నాకసాధ్యమేదైనా కలదా? అన్నారు. నీకే శక్తి ఉంటే ఇదిగో మా ముందు కుంటి, గ్రుడిడ్, మాగ వ్యకుతలను తెచ్చారు. యేసు నామంలో నాలో సవాస్థా శక్తిని ప్రభువు చూపగా వారంతా స్వస్థత పొందారు. చూచిన వారు క్రీస్తు శక్తి గొప్పదన్నారు. బభజరంగ� మతసతులు ఫోను ద్వారా నా గార్చి తెలసుకొని వచ్చారు. నా ముందున్న మాంత్రికుడు నన్ను బాదించదలిచాడు. అతను చాలా మందిని చంపాడట. "అవ్మాయి, నీవు చిన్న ్రిల్లవు నా దగ్గరకు వచ్చి నన్ను డి�కొన్న వారవరా బ్రతకలేదు వెళ్ళిపో అన్నాడు.
దానియేలు తమ దేవుని నెరుగు వారు బలము కలిగ గొప్ప కార్యాలు చేస్తారన్న వాగ్దానము గుర్తింది. అయయా నాకు భయం లేదన్నాను. నన్ను చూచి 38 మంది పారిపోయారు తెలుసా అంటా నా ముందే మట్టిలో బుమ్మను చేసి నీటిలో పెటాటడు. మట్టి నీటిలో కరికగ స్వభావం గలదు. ఆ నీరు రకతంగా మారుట చూచాను. నాలో క్రీస్తు నాకు బోదిస్తున్నారు. "అవ్మా డోరాక, గతంలో మోషే కాలంలో మాంత్రికులు నీరు రకతంగా కర్రను పాముగా మార్చలేరా కొన్ని దష్ట శకుతలకు ప్రకృతిపై అధికం పొందుకుంటారు. గానీ జయించలేరు. నన్ను కూరచు అని అజా�్రించి ఆ మట్టిపై ఎముకలోంచి పట్టుకో అన్నాడు. ఆ బుమ్మ కాలు విరిచాడు. ఆ బుమ్మ ముందుగా మాట్లాడుచు ఈ అవ్మాయిని చంపు అని స్వరంతో మాట్లాడుట విన్నాను. ఆ బుమ్మ నాలుక కతితరించాడు. దాని పవర్ పోయింది. వేర కాంథదహార్ ఫోన్ చేశాడు. అవ్మాయి నీకీ శక్తి ఎలా వచ్చింది? అని ప్రశ్నించాడు. వింతగా ఆ చేతితో చేసిన బుమ్మ నా సపర్శిలో కరిగింది. ఆ బుమ్మ చనిపోయింది.
238
ఆ మాత్రికునిలో అనుభవాలన్నీ పసపెటంబరు 2011లో జరిగాయి. అది ఒరిస్సా
ప్రాంతము. ఆ మాంత్రికుడు ఓడిపోయుడు. నీలో దేవుని శక్తి, నీ ధైర్యము చూచానవ్మా
అన్నాడు. తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పుకోండి అన్నాను. అందరిముందా ప్రభువు
ఆయన దాతలు నేర్చిన పాటలు పాడాను. ఒక పాపి మారితే యేసు పాదాలు చేరితే
అంబరాన సంబరం ప్రభా నీ ప్రేమతో నడిచాను. ప్రభువా నీ నీడలో తిరిగాను.
ప్రభువా, నీ ప్రేమకు కృపకు నేనేమ ఇవ్వగలను? నా జీవితం నీకే అంకితము నీకే
అర్పించి సేవ చేస్తాను. నీ పరలోకం చూపించావు వివరించి నడిపించావు. నాకు
దృషిటనిచ్చి ఇహ లోకం చూపించావు. నేను నీ సిలువ సాక్షిగా జీవిస్తాను. సరిగాగ 2011లో
అకోటబరు 19వ తేదీ ఫోనులో 62 సంవత్సరాల చేతబడి వ్యక్తితో యేసును నవ్మాలి
అని శోధన బాధలు పరీక్షలు ఎదురొకన్న పఘలితంగా అతను మారి బాపీతస్మం తీసుకొనుట
ప్రభుని కృప. అతని క్రియలు గతంలో నాకాశ్చర్యం కలిగంచేవి. మట్టితో నిమ్మకాయలు
తీసి 1000 రూపాయలుగా మార్చారు. మట్టిని నోటిపై ఉంచాడు. అద్దాలలోనున్న
మరుగుజు� దయయాన్ని శమవైన 3 సంవత్సరాల మరుగుజు�ను పిలిచాడు. పడుచగా ఉ
ంది. అది నన్ను చంపెయ్యమంది చివరకు నా ప్రార్థనతో క్రీస్తు శక్తి ఉండగా అది
మరణించి సరవానాశనవై మట్టి కరిగిపోగా అతని మాంత్రిక శక్తి మాయవైంది. అదే
దేవుని మహా శక్తి అని స్తుతించాను. అకోటబరు నెలలో గంటారు డాక్టు సరళా
ఎలిషా గారింటికి వచ్చాను వీరితో పాటు డాకటర్ సంధ్యాలావ్ గారు నన్ను ఆదరించారు.
స్రీతల మీటింగులో సాక్ష్యమిచ్చాను. వారి దగ్గర నుండగా అమెరికా రావే వారు నిర్వాహించే
పసల్ ఫోన్ పరిచర్యలో హైదరాబాద్లో నున్న సులోచనా ప్రకాష్ ఆంటీ గారు నాకు
చాలా కాలంగా తెలసు. వారు నా ఫోను ద్వారా 30 పైగా సరభయలు రోజు రాత్రి 9
గంటల వరకు జరికగ ప్రార్థనలో అకోటబరు 14వ తేదీన నా సాక్ష్యము వివరించగా
వారంతా చాలా ఆశీవారదించబడి నట్లు ఫోను ద్వారా తెలపగా ఆనందించి వారి కొరకు
ప్రార్థించాను. అదే నెలలో ఒకసారి నా కళ్ళు వసగలు వచ్చాయి. అకోటబరు 14వ తేదీ
మనుషులు కనిపించలేదు. నన్ను ప్రేమించే డాకటర్లు మందులు తెచ్చారు. ప్రభువు
స్వరంతో మాట్లాడారు. భభయపడకు అని చెప్పగానే దర్శనంలో ఒక కొండ ఎకాకను.
క్రీస్తు చేతులు చాి అందుకున్నారు.
పరలోక దర్శనము చూచుట :
239
ఆకాశం తెరువబడింది. బంగారు వీధులు 12 గోత్రాలు దాతల గానాలు అన్నీ చూచాను. ప్రకటనలో వర్తన సరిగాగ అలాకగ ఉంది. ధవళ్ సింహాసనము చూచాను. క్రీస్తు ఆసీనులై యున్నారు. నాకు నరకం కూడా చూపమని క్రీస్తు దాతలకాజ్ఞాపించారు. నన్ను తీసుకెళ్ళారు. గాభ్రయేలు, రఫాయేలు మొదలైన దాతలు కనిపంచారు. 1 నుండి 6 కగట్లున్నాయి. వాటికి పాపముల పేర్లు ఉన్నాయి. బోర్డుపై వ్రాసారు. నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు. నరకంలో బాధలో ఉన్న వారి నోటిలో నుండి పురుగులు ఉ ండుట చూచి భయపడాను. నేను ఏడసతున్నాను. యేసు నన్ను పరలోకం తెచ్చేశారు. నా కళ్ళు సహజంగా చూడలేని స్థితిలో నుండగా ఆయన కండ్ల నుండి రెండు కాంతిగల నక్షత్రాలు నా కళ్ళల్లోకి దాసుకొని వచ్చాయి. 15 రోజులు గ్రుడిడ్గా ఉన్నాను. "దేవునికి అసాధ్యమేమీ ఉండదు" ఈ మాటలో నాకు కళ్లు వచ్చాయి. హల్లెలూయా. దేవుని భాషలో పాట నేరాపరు. తెలుగులో కావాలని అడిగాను. కొండంత దేవుడు అండగా నీకుండగా నీ గండెలో సుడిగండాలైందుకో ్ర్రియుడా ఆ సమయంలో అబ్రహాము, ఇస్సాకు, దినకరన్గారు, ఆమోసు, దావీదు ఈ రీతిగా బైబిలు వ్యకుతలను చూచాను. ప్రార్థనలో ఆరంభించి నా సాక్ష్యమును ప్రతిచోట వివరిస్తూ క్రీస్తు కొరకు సాక్షిగా ఉ న్నాను. నా కోసం ప్రార్థించండి. ప్రభువు కృప సదా మీతో ఉండుగాక ఆమెన్.
ప్రార్థన : ప్రియమైన యేసు రక్షకా, 2000 సంవత్సరముల క్రితం నా క్రొకు బూలోకంలోకి వచ్చి మాడన్నర సంవత్సర పరిచర్యలో నా వంటి కుంటి, గుడిడ్ వారిని బాగు చేశావు. కుషుట వారిని లేపావు. నా కొరకు నీ ప్రేమను చూపి ఎందరో భారతి మేడవ్ గారి వంటి భక్తులు నీ ప్రేమ చూపించే వారి ద్వారా బ్రతికిస్తున్నావు. వందనాలు. ఈ సాక్ష్యము చదువారికి వినే చెవులు, చూచే నేత్రాలు ఇవ్వండి. నిన్ను రక్షకునిగా సీవాకరించు ధన్యత నిచ్చి సాక్షులుగా బూ దిగంతాలలోనుండు ధన్యత ఇవ్వండి. పేతురు యాకోబు వలై మేము చెప్పక ఉండలేమన్న తపన మాకు ఇవ్వండి. అందరిని దర్శంచండి యేసు నామమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్! ప్రార్థనా అవసరాలంటే నాకు ఫోను చేయండి. నా పసల్ ఫోను నెం.9000636890