క్రీస్తు ప్రభుని ప్రియ సాక్షులు
(అద్భుత సాక్ష్యాలు)
సేకరణ
గ్రేస్ విజయ
శ్రీమతి
�చీణజుశ
- ఇందిర................................................
సాక్ష్యం 1. ఉహించని నిజాలు 1
2.దషుటడుగా జీవించిన నన్ను ప్రభువు రక్షించారు.
- మంజిత్ పాల్
(విజయవాడ)................................................14
3.ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు.......................
- జాన్వెస్లీ (ఎడ్లపాడు).....................................................
20
4.మరణము నుండి తప్పించుట కేవలము దేవుని చిత్తమని నమ్మాను............
- ఆ�పిరిజ్.................................................................
25
5.ప్రైస్తవుడిగానే క్రీస్తును ఆలస్యంగా తెలసుకోగలాగను.............................
- అశోక� హివాలై...........................................................
27
6.క్రీస్తే సజీవుడు. మార్గము సత్యము జీవము గల దేవుడని నమ్మాను............
కలపన (ఏలారు)...........................................................
29
7.క్రీస్తులో నిలిచి మంచి సాక్షిగా నుండుట తెలసుకున్నాను......................
- యోహాను రెడిడ్ (కరీమునగర్)...........................................
31
8.అయోగ్యరాలనైన నన్ను ప్రభువు గుర్తించి ప్రేమించి గొప్ప జీవితమచ్చారు
- ్రైస్టల్ ;రో� (అమెరికా)..................................................
35
9.పై రూపాన్ని కాక నా రక్షకుడు నా హృదయాన్ని లక్ష్య పెట్టునని గ్రహించాను
- హనోకు (ఆంద్ధప్రదేశ్)..................................................
38
10.సాధారణ వ్యక్తినైన నన్ను అసాధారణ అద్భుతాలకు సాక్షిగా నిలిపారు.
- రా;్బ ్రైర్న క్రాస్ (అవెరిక).............................................
40
11.నేను నమ్మిన దేవుడు అప్పుల బాధ నుండి విడిపించారు.......................
- కిరణ్ (దుబాయు)........................................................
49
12.ఎన్నికలేని నన్ను ఘనమైన పాత్రగా క్రీస్తుసేవ చేయు భాగ్యమచ్చారు.
- లాకాగారు (వేలాపరు/ప��గో��జిల్లా)....................................
51
13.నిజమైన శాంతి సమాధానములు యేసు క్రీస్తులోనే గలవని నవ్మాను
- గుతతుల నిత్యానందము (తూ��గో��జిల్లా)................................
57
14.విగ్రహాల నారాదించే నేను నిజదేవుడు క్రీస్తే స్వస్థపరచు రక్షకుడని నవ్మాను
- నీలు (ముంబాయి)......................................................
63
15.నా రక్షణకు క్రీస్తే ఆధారమని నమ్మి క్రీస్తు ప్రార్థనలను ఆలకించువాడని
- డాక్టు ప్రీతి కృష్ణ......................................
ఆశ్రయించాను. 65
}రవాసి - ఢిల్లీ.........
16.దికుకలేని నాకు దేవుడే దారి చూపి రక్షించారు - 68
17.దష్ట శకుతల బారినుండి క్రీస్తు నన్ను రక్షించి కాపాడారు.
- యాస్మిన్ సారి (నార్త కారొ�నా)......................................
70
- రీటా సుబరాయు(నార్త ఇండియా).....
18.నేను నమ్మిన క్రీస్తు సజీవుడు 72
19.అంధకారము నుండి వెలుగైన క్రీస్తును కొనుగొన్నాను
- బ్రదర్ విఠల్రావ్(మచిలీపట్నం/ఎ.పి)...................................
75
20 .శరీరాశలను జయించి క్రీస్తులో పయనించుట శాంతినిస్తుంది అని గ్రహించాను
- పియా (నార్త ఇండియు)..................................................
80
21.యేసు నన్ను వెదకి రక్షించి ఆయన సేవ అప్పగించి నడిపిస్తున్నారు
- రమేష్ అసలేటి (విజయవాడ)...........................................
85
22.అజ్ఞానురాలనైన నన్ను క్రీస్తు తన అమాల్య సేవ్రై పిలిచారు...................
- ఎస్తేరు(తులసి)(తూర్పు గో��జిల్లా)......................................
89
23.మరణ చిాయలో వెలుగునిచ్చిన క్రీస్తు నా ప్రభువు
- చిట్టి సందర్ కుమారి(హన్నా) (చిన గొల్లపాలైము)....................
95
24.నిజ రక్షణానుభవం అనగా క్రీస్తును అంగీకరించి వెంబడించుటయే
- జ్యోతి (నర్సాపూర్ / కరీము నగర్ జిల్లా)..............................
99
25.దురాత్మల శక్తిపై విజయమచ్చి క్రీస్తు సాక్షిగా నన్ను మార్చారు.................
- జీవ(చెన్నాయు)..........................................................
103
26.వ్యసనముల నుండి విడుదలనిచ్చి క్రీస్తు నన్ను రక్షించారు
- సుగుణ బూషణరావు (మచిలీపట్నం)..................................
106
27.నేను నమ్మిన దేవుడు ఎంతైన నమ్మదగిన దేవుడు ఇద్దరు స్నేహితుల కథద
- డాక్టు రక.వి. క్రాంత్...............................
(సజీవ సాక్ష్యము) 108
28. నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను అని వాగ్దానమిచ్చి క్రీస్తు నన్ను నడిపించారు
మదన్ మోహన్ (తణుకు)..............................................
- 112
29.విగ్రహాల పూజ నుండి తప్పించి క్రీస్తు నన్ను రక్షించాడు
- పొట్టి వీరయ్య(సినీ నటుడు/హైదరాబాద్)..............................
117
- డా�� యస్.వి.జోబ్.............................
30.వితితనదే కోయుదుము 118
- బ్రదర్ జి. ఏబైల్...................
31.క్రీస్తును లకష్యపెట్టిన వాడను కాను 123
- డా�� జాషువా జేసుదాస్.......
32.నేను నిష్రపయోజకుడనైన లోకసు�డను 126
- సహో. జి.భ. సాల్మన్...................
33.సుఖానుభవమే నా మతము 130
- సహో. బుల్లెద్దు జాన్ గారి వృతాతంతము......
34.గొప్ప విశావాస్ వీరుడు 134
35.పవిత్రనదిలో ఆత్మహాత్యయే శరణ్యమని తలంచితిని
- సహో. పాల్ నాధన్...................................................
143
- సహో. నతానియేలు.......................
36.త్రాగుబోతు సిపాయి కథద 150
37.ఖరచుతో కూడిన కర్మకాండలు, తీర్థయాతలు నాకు శాంతిని పాపకషమాపణను
- సహో. సారయ్య......
ఇవ్వలేదు. ఒక వ్యాపార వేత్త అద్భుత గాధ 153
38.దికుకలేని వారికి అండగా నిలిచిన క్రీస్తు కీర్తనీయుడు
- మారియోకాపెచ్చి (ఇటలీ)..............................................
157
39.నా కృప నీకు చాలను అని నా యేసు చెప్పారు
- లేన్స్ ఆర్మ సాటంగ� (అమెరికా టైక్సాస్).................................
163
- హ�వాంగ� నెహ�యు (ధాయివాన్)......
40.ఒంటరి తనంలో తోడు క్రీస్తే 167
41.మాపఫియాలో మారుప - దావూద్ ఇబ్రహీావ్...............................172
42. అమ్మల కథద చరిత్ర - శ్రీమతి జార్విస్...................................182
43. మంచం మీదనుండి క్రీస్తు మహిమను చాటిన మహానుభావుడు...........185
44.విద్యారు�లేమ చేయగలరు? అని సంశయము రావచ్చు!...................188
45.మోడుబారిన నా జీవితాన్ని చిగరంపజేసిన నా రక్షకుడు క్రీస్తు
యాహాను 25:2 - సుజాత గవిని........................................203
46.మరణపు అంచులు తాకిన నా జీవితాన్ని రక్షించిన జీవాదిపతి నా క్రీస్తు
యోహాను 14 - విజయ కుమార్.........................................205
47.అద్భుతాలు చేయు క్రీస్తు నన్ను మరణము నుండి రక్షించిన రక్షకుడు
- య్లూగడడ్ విశాల్ (విజయవాడ)........................................208
48.జీవమచ్చిన క్రీస్తు నా రక్షకుడు
- రాణి పాల్ (నిజామబాద్).............................................212
49.మాను మాకును కాను, గానీ మామాలు మనిషిగా మార్చి స్వయంగా మాట్లాడిన
రక్షకుడు క్రీస్తు
- లక్ష్మి / డోరక (శ్రీకాకుళం).............................................229
మంచి మాట - సాక్షుల పరిచయం
మరణ చిాయలో వెలుగునిచ్చిన క్రీస్తు నా ప్రభువు (చిన్న గొల్లపాలైం)
ఆమె జీవితం వెాసంతో, దొంగతనాలతో గడిచింది. అత్త విశ్వాసి గాని భర్త త్రాగుబోతు. మరణించాలని ప్రయత్నించగా ఆమె భడడ్ ఆపింది. ముఖరీ� గారి బోధనలు ఆమెను రక్షించగా దర్శనాలు పొంది క్రీస్తు భడడ్గా జీవిస్తుంది. వ్యసనముల నుండి విడుదల నిచ్చి క్రీస్తు నన్ను రక్షించారు. (సుగుణ బూషణరావు)
(మచిలీపట్నం)
ఆంజనేయ భక్తునిగా అతని బాల్యము గడిపినారు. భార్య క్రీస్తును నమ్మినందున ఆమె అకాల మరణములో క్రీస్తు దర్శనాన్ని చూచింది. ప్రభువు పిలసతున్నాడని ధైర్యంగా తెలిపింది. ఆమె మరణం అతనిలో జీవం కలిగంచగా క్రీస్తు సాక్షిగా మారాడు. భడడ్లంతా ఉన్నత స్థితి చేరుటకు క్రీస్తే ఆధారమని సాకష్యమస్తున్నాడు. నేను నమ్మిన దేవుడు ఎంతైన నమ్మదగినవాడు:- ఇద్దరు స్నేహితుల కథదలో అద్భుత స్వస్థత, డాక్టు గారి సాక్ష్యము ఆశ్చర్యము కలిగస్తుంది. నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను అని క్రీస్తు నడిపిస్తున్నారు (మదన్ మోహన్ (తణుకు)
తప్పించి, ఒప్పించి, రక్షించిన దేవుడని సాకష్యమస్తున్నాడు. గతంలో కాలు కాలి ధనుర్వాతం వచ్చి ప్రమాద స్థితి ఎదురొకన్నాడు. అనేకమంది దైవజనుల ప్రార్థన రక్షించింది. ఉద్యోగంలో ్రశమలనెదురొకన్నాడు. వాగ్దానాలన్నీ నావె అంటా అన్నిటిని సవాతంత్రించుకొని మంచి సాక్షిగా జీవించుట ఆశ్చర్యము, ఆనందము కలిగస్తుంది.
విగ్రహ పూజ నుండి తప్పించారు. (పొట్టి వీరయ్య) (సినీనటుడు)
ఆశ్చర్యంగా అనయల జీవితాలను మార్చగల శక్తి క్రీస్తునామంలో వాక్యంలో ఉందని చాటిచెేపప సాక్ష్యము.
వితితనదే కోయుదుము:- డా�� జోబ్గారు
మన క్రియలు మన వెంటనే వస్తాయి. క్రీస్తును ఎలా వెంబడించాలో మెళకువలను తెలుప సాక్ష్యము ప్రతి విశ్వాసికి కనువిప్పు కలిగస్తుంది.
క్రీస్తును లకష్యపెట్టిన వాడను కాను (బ్రదర్ ఏబైల్గారు)
వీరు మా అమ్మ గంటా సంతోషమ్మ, నాన్న గంటా జాన్గారి వద్ద రక్షణ పొందినారు. ఆంటీ అనగా మా అమ్మగారని తెలుపట రకంతో ఆనందిస్తున్నాను. గంటా సాముయేలు గారి కుమారుడు ఏబైల్ అన్నయ్య మా పెదనాన్న గారి కుమారుడు. బందరులో ఎల్.యి.ఎఫ్ విభాగానికి అధినేత. నేడు భ.ఎస్.ఎన్.ఎల్. అధికారిగా నున్న జాన్ క్రీసోతనతం గారి మామగారు. భార్య ప్రిస్కిల్ల ఏబైల్ గారి కుమారెత. గొప్ప విశ్వాసి. మంచి క్రమంలో భడడ్లను పెంచారు. మా కుటుంబాలన్నీ గరివాంచగల సాక్ష్యము ఈ లోకంలో మిగిల్చిన ధన్యజీవి. హల్లెలూయ.
నేను నిష్రపయోజకుడనైన లోకసతుడను (డా�� జాషువా జేస్దాస్)
కీ.శే. దానియేలు గారు, వారి కుమారుడు జాషువా గారి పరిచర్యలలో కొన్ని లక్షల మంది విశ్వాసులు బలమైన సాక్షులుగా జీవించుట దేవునికి మహిమయే. అట్టి సహవాసములో నిలిచిన జేస్దాస్ గారు ధనయలు.
సుఖానుభవమే నా మతం (సహో. జి.భ. సాల్మన్)
ఎల్.ఇ.ఎఫ్. సహవాసములో అదినేతల అందరికీ మంచి అనుచరుడై గొప్ప పరిచర్యలు అందించిన త్యాగమార్తి. గొప్ప అనుభవాలు, అద్భుతాల నిలయమైన సాక్ష్యము యవవానసతులందరికీ సాపుర్తి కాగలదు.
గొప్ప విశావాస్ వీరుడు (భ. జాన్గారు)
నా బాల్య జీవితములో జాన్తాతయ్యగారు మాకొక దేవదాతలాగ కనిపంచేవారు. నా తల్లి గంటా సంతోషమ్మ గారు తండ్రిగా ప్రేమిస్తూ మా యింటికి ఆహ్వానించేవారు. ఆ సహవాస కూడికలలో సింహా గర�నగా ఆ గంభీర ప్రార్థనల స్వరం నాకింగా నా చెవులలో మారువెాగుతుంది. పసైతానులు పారిపోగల శక్తిగల సేవచేసిన గొప్ప దైవజనుడు. వారి సంతతి నేడు రపల్లెలో గొప్ప సేవ చేయుచున్నారు.
పవిత్ర నదిలో ఆత్మహాత్యయే శరణ్యమని తలంచితిని (పాల్ నాధన్గారు)
గొప్ప త్యాగపూరితవైన అద్భుత సాక్ష్యాన్ని దైవజనుడైన జాషువా దానియేలుగారు గొప్ప సాపుర్తిని కలిగించే, ఉజ్జీవాన్ని కలిగించే సాక్ష్యాన్ని స్వయంగా రచించగా ఆ సహవాసం, వారందరి సాక్ష్యాలను సేకరించుటలో ప్రభువు కృప నాకు సుపరిచితులైన విశ్వాసుల సాక్ష్యాలను పరిచయము చేయుట ప్రభువు నాకిచ్చిన గొప్ప అవకాశము, ధన్యతగా భావించి వారికి వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఒక త్రాగుబోతు సిపాయి కథద (నతానియేలు గారు)
నటనా జీవితంలో అందరినీ మోసం చేస్తూ గడిపేవాడిని. ఉజ్జీవ కూటాలను జాన్గారు నిర్వాహించిన సమయములో వారిని హింసించదలచాడు. ఏదో రీతిగా చివరి కూటమునకు వెళ్ళగా జాషువా గారి ప్రసంగము హృదయాన్ని తాకింది. దేవుని హస్త బలాన్ని చూడగలిగినాడు. ప్రభువు మాట్లాడగా మంచి సాక్షిగా జీవించి ప్రభువును చేరారు.
ఖర్మ కాండము శాంతినవవాలేదు (సారయ్య గారు)
నాటకాలు వేస్తూ, వేదాంతాలతో పాత్రలను రక్తి కట్టించేవాడు. అతని భార్య స్నేహితురాలు క్రీస్తును పరిచయము చేసారు. సారయ్య గారి కుమారెత యెక్క ఉబ్బసం వ్యాధిని క్రీస్తు ప్రార్థనల ద్వారా బాగుచేసారు. సారయ్యగారు జీవితాన్ని ప్రభువు కర్పించి సాక్షిగా మారారు. దికుకలేని వారికి అండగా నిలిచిన క్రీస్తు కీర్తనీయుడు (మారియోకాపిచ్చి) (ఇటలీ)
మాలిక్యూలర్ బయాలజీలో నోభల్ బహుమతి పొందిన అనామకుడు చిన్న వయససులో కాలుపలకు గురయయాడు. 31/2 సం��లలో తల్లికి దారమయయాడు. రాత్రి కాలంలో ఆకలితో ఏడ్చాడు. అద్భుతంగా జీవితగమనం దేవుడే మార్చాడు. వింతైన అద్భుత సజీవగాథద.
నా కృప నీకు చాలు అని నా యేసు చెప్పారు (లేన్స్ ఆర్మ పసాటంగ�) (అమెరికా)
గొప్ప క్రీడాకారుడయయాడంటే అతని గతం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో డాకటర్లు ఆశ్చర్య పే జీవితం, బాధల నెదురొకన రీతి కంటనీరు తెప్పిస్తుంది. అద్భుత గాథద చదివి గ్రహించండి.
మాపఫియాలో మారుప (దావూద్ ఇబ్రహీావ్)
నేటి తరంలో యీ పేరు వినని వారలేరు. వీరి చరిత్ర సేకరించిన రచయిత జాన్ శేఖర్ గా]్న అభినందించక తప్పదు. యీ పుస్తకానికి గౌరవాన్ని తెచ్చిన కొన్ని గాధలు చదువరులందరికీ విజ్ఞానాన్ని అందించగలవు.
అమ్మల కథద (శ్రీమతి జార్విన్)
విశిష్టత నేడు ప్రపంచమంతా మే రెండవ ఆదివారం. గొప్పగా
వీశీ్�వతీ�ర స�వ తల్లులను గుర్తించి అభినందించే వేడుక వెనకనున్న వీరాభిమానం గల కుమారెత తల్లి కొరకేమ చేసిందో వివరించిన ప్రతి విషయము అందరా తప్పక తెలసుకోవలసిన అమాల్య సత్యాలు.
మంచము మీద నుండి క్రీస్తు మహిమను చాటిన మహానుభావుడు (మైఖేల్ ఏంజిల్)
(రోవ్)
రోములో నిలిచిన గొప్ప కట్టడం యొక్క విశిష్టత సిసీటన్ ఆలయంలో పైకపపు చక్కని క్రీస్తు తైలవరణ చిత్రం. ఆయన గొప్ప చిత్ర కళ్కు సజీవసాకష్యము. ఈ గొప్ప వ్యక్తి జీవిత విశేషాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తాయి.
విద్యారు�లేమ చేయగలరు? (హోసన్న మనోకరన్)
చిన్న వయససులో అంకిత భావముతో క్రీస్తును వెంబడించి అత్యన్నత వైద్య వృత్తిని అబభ్యసించింది. }హించాని స్వచ్ఛంద సేవలను చేయుటలో దిట్ట. యింటిలోనే మషనెరీ సేవ ఆరంభవువుతుందనే సత్యం చాటి చెప్పారు.
ఆమె అకాల మరణము అందరినీ దు:ఖసాగరములో ముంచింది. ఏంచేయాలన్నా యువత చేయగలదని చేసి చూపిన ఉత్తమ ఆదర్శ యువతి. దేవుడవు ఆత్మకు శాంతినిచ్చి పరలోకములో ప్రభుని కౌగిలిలో నిత్యానందములో నుండిన ధన్య కన్య. మోడు బారిన నా జీవితాన్ని చిగరంప జేసిన నా రక్షకుడు క్రీస్తు (సుజాత గవిని)
జీవితమంతా కన్నీటి మయము కాగా దేవుడు కనికరించి అర్థం చేసుకోగల భర్త విజయ కుమార్ ఆమె జీవితంలోకి ప్రవేశించడం ద్వారా క్రొత్త జీవితం ఆరంభించింది. దేవుడు ్ర్రేమామయుడని తెలిపంది. మరణపు అంచులను తాకిన నా జీవితాన్ని రక్షించిన జీవాదిపతి నా క్రీస్తు (విజయకుమార్)
అవ్యస�ంగా అనాధగా ఆసప్రతిలో గాయపడిన నన్ను ఆదుకున్న నర్స్ నాకు భార్యగా లభించింది. ఆమె క్రీస్తు ప్రేమను నాకు రుచి చూపించింది. నా భార్య, యిద్దరు భడడ్లకు తండ్రినయ్యాను. క్రీస్తు ప్రేమలో ఎంతో శాంతితో జీవిస్తున్నాను. చిట్టి సందర్ కుమారి - నామకార్థ ప్రైస్తవ జీవితాన్ని జీవించిన నాలో క్రీస్తు ప్రేమజ్యోతి వెలిగించారని తెలిపన సాక్ష్యము సంతోషము కలిగిస్తుంది.

1
1.}హించని నిజాలు
ఇందిరాదేవి
2 కొరిందీ� 5:17""ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నాతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను". పరిచయం:-
నా పేరు ఇందిరా దేవి. నా జన్మస�లము గుంటూరు జిల్లా పొన్నారు మండలం మామళ్ళపల్లి గ్రామం. నా తల్లిదండ్రులైన తిరువెంగళ్రావు, సీతావర్లకష్మమ్మ గార్లకు ఐదుగురు సంతానము. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క, చెల్లి ఉన్నారు. 15 సం��ల వయస్సలో మోదుకూరు వాస్తవ్యులైన రామక్రిషణయ్య వెంకటసుబ్బమ్మ గార్ల దివాతీయ కుమారుడైన జనకిరామయ్యగారితో నాకు వివాహం జరిగినది.
మా చిన్న అమ్మమ్మ గారైన జనకమ్మగారు నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్దచేసి నాకు కట్నకానకలు ఇచ్చి వివాహం జరిపించి, ఆమె బ్రతికినంతకాలము నన్ను ఎంతగానో ప్రేమించినారు. మాది విగ్రహారాదికుల కుటుంబము. ఇటువంటి కుటుంబములో నుండి నా జీవితములో }హించని సంఘటనలు జరిగినవి. వాటన్నింటిని సాక్ష్య రూపములో వ్రాయాలని ఆశిస్తున్నాను.
మాకు ఇద్దరు బాబులు, ఒక పాప. మావారు ఉద్యోగ రీత్యా ఖమ్మం మల్క ప్రాజైక�టలో పనిచేసేవారు. మేము విగ్రహారాదికులవై యండగా ఖమ్మం నుండి మా అత్తగారి గ్రామవైన మోదుకూరుకు కనకదురగ ఉత్సవాలకు వచ్చినాము. దసరా ఉత్సవాలు 9 రోజులు జరిగిస్తారు. పండుగ రోజున మేము గుడికి వెళ్ళి వచ్చినాము. ఆరోజు నా భర్తగారు చెరుయ నొప్పి అని చాలా బాధపడినారు.
మరుస్టి రోజు మా పుట్టిల్లు మామళ్ళపల్లి వెళ్ళినాము. అక్కడ కూడా విజయుదశమ రోజున గుడికి వెళ్ళివచ్చిన తరువాత మా వారికి చెరుయ నొప్పి తట్టుకోలేనంతగా వచ్చినది. వెంటనే }రిలో ఉన్న డాకటర్ గారిని పిలిపించినాము. డాక్ట్గారు దగ్గరలో ఉన్న పొన్నారు తీసుకొని వెళ్ళమన్నారు. కాని అక్కడ ప్రైవేటు డాకటర్లు మా వారికి సీరియస్గా ఉన్నదని చేరచుకోలేదు. చివరికి అమెరికన్ హాస్పిటల్లో చేర్చినాము. వాళ్ళు కూడా తగ్గుతుందని
2 నమ్మకం చెప్పలేము అన్నారు. ఈ సంఘటన 7-10-1979న జరిగినది.
అప్పుడు మా వారి మనససు కన్నీటి మయంగా ఉండగా మా పెద్దలు, బంధువులు అంతా దు:ఖముతో నుండగా ఆ హాస్పిటల్లో ఉన్న చిన్న ఉద్యోగి నేను మీ కొరకు యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తాను అని అన్నారు. మాకు ఇష్టము లేకపోయినపపటికి తపపనిసరి పరిస్థితులలో ఒప్పుకొన్నాము. అప్పటి వరకు మేము మాకు తెలిసిన దేవుళ్ళందరికీ వ్రెుకుకకొనుచుండగా, ఆ సహోదరుడు విని దేవుడు ఒక్కడే అని చెప్పి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసినారు. అయినా మేము అయిష్టంగానే ఒప్పుకున్నాము.
ఆ సహోదరుడు ప్రార్థన చేస్తూ ఉండగా 10 నిమషములలో నాకు మగతగా నిద్ద పట్టింది. నిద్దలో ఆకాశమునకు, బూమకి మధ్య సరిపడిన వ్యక్తి తెల్లని వస్త్రములు ధరించి, నల్లని గిరజాల జుట్టుతో నాకు కనిపించి ""నన్ను నవ్ము" నీ భర్తకు తగిగతే నా సన్నిధికి వస్తావా? అని చేయి చాపి చెప్పినాడు. అంత తెల్లని తెలుపు. అలాంటి దసతులు ధరించిన వారిని నేను ఎప్పుడు చూడలేదు. నేను ఆ వ్యక్తిని వెంకటేశ్వరస్వామి అనుకొని మా అమ్మగారితో చెప్పినాను. అతను కాదు, ఆయన యేసుక్రీస్తేనని మా అమ్మ మాకు ప్రార్థన చేసిన సహె�దరుని పిలుచుకొని వచ్చి నాకు కలిగిన దర్శినములను చెప్పినది.
అది విన్న ఆ సహోదరుడు ""అవ్మా దేవుడు మీయందు ఉన్నాడు, తప్పకుండా నీ భర్తగారికి స్వస్థత చేకూరుతుంది. మీరు ప్రభువును ఆరాదించండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అని చెప్పినాడు. అప్పటి నుండి నా నోటి ద్వారా ప్రభువు పలుకులు తప్ప మరి ఏమయు వచ్చియండలేదు. అది దేవుని కృప. నా భర్తగారికి ఆ హాస్పిటల్లో కూడా నయం కాలేదు.
డాకటర్లు ఇది హార్ట ఎటాక్ అని చెప్పి పొన్నారు నుండి గుంటూరు జనరల్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళమన్నారు. అక్కడ కూడా డాకటర్లు 7 రోజుల వరకు చెప్పలేము అని అన్నారు. చాలా వేదనతో ప్రభువును ప్రార్థిస్తున్నాను. నెల రోజుల తర్వాత స్వస్థత చేకూరింది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి తిరిగి విగ్రహారాధన మొదలు పెట్టినాము. ముందు యేసుక్రీస్తుకు ప్రార్థన చేసుకొని తర్వాత విగ్రహారాధన చేసేవారము. చేయకపోతే ఏమ అవుతుందోననే భయంతో చేసినాము.
24-12-1981న మరల రెండవసారి హార్ట ఎటాక్ వచ్చినది. ఆరోజు తెల్లవారితే క్రిస్టమస్. అయితే నేను నా భర్తగారి పేర ఆరోజు నా సవాగ్రామవైన మోదుకూరులో వెంకటేశ్వరస్వామి గుడిలో అభిషేకం చేయించడానికి వెళ్ళాము. నేను లేని సమయంలో
3 మా వారికి మరల హార్ట ఎటాక్ వచ్చింది. అప్పటికే మావారు విజయవాడ మల్క ప్రాజైకుటకు ట్రాన్స్ఫర్ అయి వచ్చినారు. మేము విజయవాడలో ఉంటున్నాము. మల్క ప్రాజైక�టలోని సహె�ద్యోగులు ప్రైవేటు హాస్పిటల్లో చేరచుకోనందన మరల అమెరికన్ హాస్పిటల్లో చేర్చినారు.
నేను }రినుండి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి ప్రభువును ప్రార్థించాను. దేవుడు మరల సవాస�పరిచినాడు. అయినా మేము విగ్రహారాధన చేస్తూనే ఉన్నాము. లోకాచారములు పాటిస్తున్నాము. అలా 6 సం��లు గడిచినాయి. దేవున్ని మేము వదిలిపెట్టినా దేవుడు మాత్రం మమ్మ*్న వదిలిపెట్టలేదు.
మా వారికి మరల సంగం జాగర్లమాడికి ట్రాన్స్ఫర్ వచ్చినందన మా నివాసము తెనాలికి మార్చినాము. మా పెద్దబాబు అక్కడే ఇంటర్ మీడియట్ చదువుతా రెండవ సంవత్సరం పరీక్షలో పెఫయిల్ అయినాడు. మేము కోపపడతామని చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఎటు వెళ్ళనది తెలియదు. అప్పుడు మేము వేదనతో కృంగియండగా, మా చిన్న అత్తగారి కుమారుడు దైవాసులు పూరణచ్రందరావు గారు మమ్మ*్న ఆదరించుటకు వచ్చి ""మా పట్ల దేవుని ఉదే�శములు, దేవుని ఏరాపటు, యేసుక్రీస్తు ప్రేమను గార్చి, మరియు ఆయన ఈ లోకానికి ఎందునిమతతం వచ్చినది, ఆయన ప్రజలకు చేసిన మేళ్ళను, నిజదేవునికి విగ్రహారాధన ఎంత అయిష్టమో, మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉదే�శాన్ని పూర్తిగా వివరించి చెపూత ఉండేవాడు.
నన్ను బలపరచి, ధైర్యపరచి యేసుక్రీస్తు బభక్తిబాటలో నడిపిస్తు ఉండగా మా బంధువుల నుండి, రకత సంబందీికుల నుండి వ్యతిరకత వచ్చినది. చాలా రోజులు దైవజనులు మా యింటికి వచ్చుటకు కూడా వీలు లేకుండా పోయింది. మా పెద్దబాబు తప్పిపోయిన సందర్బుములో పూరణచ్రందరావు గారు శివకుమారి అనే విశ్వాసియైన సహె�దరిని నాకు పరిచయము చేసిరి. ఆ సహె�దరిని దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతా ఉన్నట్లు ఉ ండేది.
మా పెద్దబాబు విషయం దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసి పండుకొన్నాను. దేవుని స్వరము నాకు ఈ విధముగా వెుటటవెుదటిసారిగా వినబడినది. ""నేను ఇల్లు కట్టుటకే వచ్చినాను. పడ్రదోయుటకు రాలేదు". రెండవసారి కీర్తనలు 2వ అధ్యాయము చదవమని దేవుని స్వరము వినబడినది. అప్పుడు నా దగ్గర బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథదము లేదు. అప్పుడు వెంటనే దైవజనులను పిలువనంపించి కీర్తనలు 2వ
4 అధ్యాయము వివరించి చెప్పమని అడిగినాను. ఈ కీర్తనలో చాలా గొప్ప మర్మములు ఉ న్నవని, నిన్ను రానన్న రోజులలో దేవుడు వాడుకుంటాడు కనుక నీవు భయపడవద్దు. దేవుడు నీ పట్ల గొప్ప ఉదే�శాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పినారు.
నా భర్తగారు ఆపఫీసనండి వచ్చిన తరువాత వారికి కూడా వాక్యాన్ని గార్చి, నన్ను దేవుని సన్నిధికి వెళ్ళుటకు ఆటంకపరచవద్దు అని చెప్పినారు. ఆయన నన్ను ఆటంకపర్చటానికి ఒక్కొక్కసారి భయము వేసి }రుకునేవారు. ఒక్కొక్కసారి కోపపడుతా ఉ ండేవారు. తరువాత శివకుమారి అనే సహోదరి తెనాలి అంబేదకర్ కాలేజిలో సువార్త సరభలు జరుగుచూ ఉండగా నన్ను అక్కడకు తీసుకొని వెళ్ళినది.
అక్కడ దైవజనులు క్రీస్తు సిలువ బలియాగమును గార్చి, రక్షణను గార్చి చెప్పడము జరిగినది. అప్పుడు నా పాపములను గుర్తించి పశ్చాత్తాపపడి క్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించినాను. అప్పటి నుండి దేవుని వాక్యము ద్వారా పరలోకము, నరకము, పసైతానును గార్చి వివరముగా తెలసుకుంటా ప్రభువులో సాగుచున్నాను.
ఒకరోజు మా పెద్దబాబును గార్చి ప్రారి�స్తుండగా దేవుని దర్శనము కలిరగను. ఆ దర్శనములో దైవజనులు ప్రసంగము ముగించి వేదిక మీద నుండి దిగివస్తున్నారు. అతను అమెరికన్ దైవజనులు. అప్పటి వరకు నేను అమెరికన్ దైవజనులను చూసి ఉండలేదు. ఆ దర్శనములో దైవజనుల యొద్దకు నా చిన్నబాబుకు ప్రార్థన చేయించుదామని వెళ్ళినాను. ఆ ప్రార్థనలో పెద్దబాబు కూడా ప్రార్థన చేయించుకోవటానికి నిలబడినాడు. అప్పుడు దైవజనులు మా ఇద్దరి కుమారుల మీద చేతులుంచి ప్రార్థించి, ఆశీర్వాదించినారు. అప్పుడు మా పెద్దబాబు ఎక్కడ నుండి వచ్చినాడు. ఇది కలా? నిజమా? అని దైవజనులను రెండు సార్లు అడుగుతా ఉండగా నాకు వెళుకువ వచ్చినది.
ఈ దర్శనం సోమవారం వచ్చినది. గుర్వారం దైవజనులను పిలిపించగా 126వ కీర్తనలో ఉన్న ఆదరణ వాకుకలతో నన్ను ధైర్యపరచినారు. ఈ దర్శనము గార్చి చెప్పి ప్రార్థిస్తూ ఉండగా మీ బాబు భజయవాడలో మీ వారి స్నేహితుని ఇంటికి వచ్చినాడని ఫోను వచ్చినది. ప్రార్థన ముగించుకొని నేను, పూరణచ్రందరావు గారు విజయవాడు వచ్చి బాబును ఇంటికి తీసుకొని వెళ్ళినాము. దేవుడు చేసిన గొప్ప కార్యమును చూచి మా బంధువులు, మా ఇంటి ఓనర్స ఎంతో ఆశ్చర్యపోయి, ఎంతో సంతోషించి, దేవుని స్తుతించి, మహిమపరచినారు. దేవుని పాదములు పట్టుకొనిన వారిని ఎంతమాత్రము సిగ్గుపరచడని
5 నాకు దృడినిశ్చయత కలిగినది.
దేవునిలో కొనసాగుచుండగా, ఈ భక్తి జీవితంలో ఎన్నో అవరోధములు వచ్చినవి. భర్తగారి నుండి ఎన్నో శోధనలు ఎదురొకంటున్న సమయంలో 18-2-1989న మేము విజయవాడలో ఇల్లు కట్టుకోవటానికి దైవజనులచే ప్రార్థన చేయించి శంఖుస్థాపన చేసినాము. అయితే బోరు త్రవివాసేత నీళ్ళు రావడానికి రాయి అడడు పడింది. అప్పుడు నా భర్తగారు పూజ చేయకుండా మొదలు పెటాటము. అందుకే నీళ్ళు పడలేదు అని చాలా మాటలతో నన్ను కృంగదీస్తున్న సమయంలో నేను దేవుని సన్నిధిలో ఉపవాసము ఉండి ప్రారి�స్తుండగా మధ్యాహ్నా సమయములో దేవుడు నాతో మాట్లాడినారు.
వేరొక దికుక చూపించి అక్కడ బోరువేయించి 114 అడుగులు త్రవివానచో ఇసక పడుతుందని, 9 అడుగుల్లో ఇసకలో నీళ్ళు ఉంటాయి అని దేవుని స్వరం వినబడింది. ఆ స్వరం వినగబడగానే నేను మా ఇంటి ప్రకకవారితో చెప్పినాను. ఆ రాత్రికి మావారు ఇంటికి రాగానే మా ఇంటి ప్రక్కవారు నీళ్ళు పడినవా అని మా వారిని అడిగినారు, వేరచోట వేయించినాము. 114 అడుగుల్లో ఇసక తగిలింది. అక్కడ నుండి 9 అడుగుల్లో నీళ్ళు పడినవి అని వారితో చెప్పినారు.
మధ్యాహ్నాం దేవుడు నాకు చెప్పిన విధముగానే జరగటం నా భర్తగారి ద్వారా వినిన మా ప్రక్క ఇంటివారు దేవుడు ముందుగానే నాకు తెలియపరచిన విధమును చూసి చాలా ఆశ్చర్యపోయినారు. నేను కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇల్లు కట్టుచున్నంతకాలము ఎన్నో అవరోధములు కలిగినవి. ఇల్లు పూరతయేయసరికి ప్రభువు నాపట్ల ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేసినారు.
మా వారికి మరల రాజమండ్రికి ట్రాన్స్ఫర్ వచ్చింది. మేము ఫ్యామలిని విజయవాడకు మార్చినాము. మేము ఇల్లు కట్టుచూ ఉండగా ఆ ఏరియా వరదతో నిండి, బయటకు వెళ్ళుటకు వీలులేకపోయినది. ఈ సమయంలో మా అకకగారి పాప బ్యాంకు పరీక్ష వ్రాయుటకు మా యింటికి వచ్చినది. బయటకు వెళ్ళుటకు వీలుకాని పరిస్థితులలో నేను తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ""మీ పాదములకు ఇసకరణువులు కూడా అంటనీయను" అని ప్రభువు నాతో వాక్యము ద్వారా మాటలాడెను. అయెయా ఈ నీళ్ళు ఎలాపోతాయి, ఇసక రణువు అంటకుండా ఎలా తీసుకొని వెళతాడు, ఇది అసాధ్యం అని నేను నా జ్ఞానంతో ఆలోచన చేయుచుంటిని. కాని తెల్లవారసరికి దేవుడు మా ఏరియాకు మునిసిపాలిటీ వారి ద్వారా ఒక పడవను పంపడం జరిగింది. ఆ పడవ
6 చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయి మా అకకగారి అవ్మాయిన ఆ పడవలో పంపించి ప్రభువును ఎంతగానో మహిమపరిచాను. ఆ సమయంలో దైవజనులు మోజైస్ చౌదరిగారు, విశ్వాప్రసాద్గారు మరియు సహావాసులు ఆ వరదనీటిలో సహితము నన్ను దర్శించి, ఎంతగానో బలపరచి, ధైర్యపరచి, ప్రార్థించి వెళ్ళేవారు.
నాకు వాక్యబలము లేనపపటికి, దేవుని యందలి అచంచలవైన విశ్వాసముతో ప్రార�నచేస్తూ, విశావాస జీవితములో ముందుకు కొనసాగుతా ఉండగా నా భర్తగారు చాలా హీనమైన మాటలతో నన్ను దాషించేవారు. ఆ సమయములో మావారు రాజమండ్రి నుండి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయినారు. రూ.10,000లు ఖరచుపెట్టినపపటికి ట్రాన్స్ఫర్ కాకపోవుట వలన నన్ను నానారకములుగా మాట్లాడినారు.
ఈ బైబిల్ ఇంటిలోకి రావటం వలన దరిద్దం చుట్టుకున్నది. నాకు ఏ పని కావటం లేదు. ఇక నుండి బైబిల్ను చదివిన, ప్రార్థన చేసిన చంపివేస్తానని బైదిరించేవారు. కానీ నేనైతే ఎంతో ప్రార్థన చేస్తూ, ప్రభువా నాకు ఈ అవమానాల నుండి ఎప్పుడు విడుదల నిస్తావు, మా వారికి ఎందుకు ట్రాన్స్ఫర్ కావడం లేదు అని చాలా బాధపడుతా ప్రార్థించాను. మా పిల్లలు కూడా నాన్న వద్దు అంటే నీకు ఈ భక్తి ఎందుకు అనేవారు. ఈ మాటలకు నేను చాలా నలిగిపోయేదాన్ని,
అయితే ప్రభువు నన్ను దైవజనుల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యముల ద్వారా, విశ్వాసుల ద్వారా, బలపరుస్తూ భక్తి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎకికస్తూ నన్ను నడిపించినారు. అయితే ఒకరోజు దర్శనములో ట్రాన్స్ఫర్ ఆరడ్ర్ ేపపర్స పోస్టువెున్ నాచేతికి ఇచ్చినట్లుగా నేను దేవునికి సోత్రతం చెపుతన్నట్లుగా కనిపించినది. ఆ దర్శినంలోనే 3 నెలల్లో ఈ ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోతాయి అని ప్రభువారు నాతో చెప్పినారు. అలాకగ ఖచ్చితంగా 3 నెలలకు ట్రాన్స్ఫర్ ఆరడ్ర్ ేపపర్సు పోస్టవెున్ నాచేతికి ఇచ్చినాడు. దేవుడు చెప్పినది ఖచ్చితంగా నెరవేరుట చూచి దేవున్ని ఎంతగానో మహిమపరచినాము.
మా వారికి ట్రాన్స్ఫర్ వేసత 50 రూపాయలు కానుక ఇస్తాను అని అనుకున్నాను. ఆ రాత్రి ఒక సహోదరి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంటే వెళ్ళినాను. మా వారు ఆఫీసు నుండి ఇంటికి వచ్చి మీ అమ్మ ఎక్కడకు వెళ్ళింది అని అడిగినారు. మా పిల్లలు ప్రార్థనకు వెళ్ళినది అని చెప్పినారు. బయటకు ప్రార్థనకు వెళ్ళకుండా ఇంటిలోపెట్టి తలుపు వేయమని పిల్లలతో చెప్పినారు. తెల్లవారితే ఆదివారము ప్రార్థనకు వెళ్ళుటకు డబ్బులు
7 లేవు. 50 రూపాయలు కానుక ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తుండగా 2 సం��ల క్రితం 50 రూపాయలు తీసుకున్న ఒక సహోదరుడు ఆ సమయంలో ఆశ్చర్యముగా తీసుకువచ్చి ఇచ్చినాడు. బయట పనిమీద వెళ్ళిన మా వారు ఇంటికి రాకముందే, నేను మా దొడిడ్లో చెటుటకు కాచిన చికుకడు కాయలు కోసి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో చార్జీలు పెట్టుకొని 50 రూపాయలు కానుక తీసుకొని మందిరమునకు వెళ్ళినాను. అలా ప్రభువు అన్ని విషయములో నడిపిస్తూ వచ్చినారు.
మా పాప ప్రభువును నవ్మేదికాదు. నేను పసైనసు సాటడెంట్ను, నేను ఇవన్ని నమ్మను అనేది. విశ్వాసులు వచ్చినా, ప్రార్థన చేసుకొంటున్న చాలా చిరాకుపడేది. మేము ప్రార్థన చేసుకుంటుంటే టి.వి. చాలా పెద్ద స�ండ్తో పెట్టేది. వాళ్ల నాన్నగారు నన్ను కోపడుతుంటే ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు గదా, మందిరమునకు వెళ్ళాలా మరీ చాదసతం అనేది. పెద్దబాబు కూడా ప్రభువు అంటే ఇష్టపేవాడు కాదు, యేసు క్రీస్తే దేవుడా?
అందరూ దేవుళ�ి, అందరిలో ఈయన కూడా ఒక దేవుడు అనేవారు మీరు క్రీస్తు ఒక్కడే దేవుడు అంటారు. అందుకు ఎవ్వరూ చర్చికి రారు అనేవారు. కుటుంబము అంతా జనవరి పఘస్టకి, క్రిస్టమస్కు మాత్రం మందిరమునకు వచ్చేవాళుి. చిన్నబాబు మాత్రం చిన్ననాటి నుండి మందిరమునకు వస్తూ ప్రార్థన చేసుకొంటా వుండేవాడు. మావారు కూడా పదే పదే చెప్పగా అప్పుడప్పుడు మందిరమునకు వస్తూ వుండేవారు. అలా దేవునిలో కొనసాగుతా ఉండగా బాప్తిస్మం పొందుటకు అరు�రాలనో కానోనని ప్రభువు సన్నిధిలో ప్రార్థించాను.
ప్రభువు వారు దైవజనుల ద్వారా రాతు గ్రంథం 3:10,11లో నుండి వాక్యం ద్వారా నన్ను బలపరచినారు. ఆ మరుస్టి ఆదివారం బాప్తిస్మం తీసుకోవడానికి తీర్మానించుకొన్నాను. మా వారు నన్ను ఏమన్నా అంటారమోనని ఇంట్లో చెప్పలేదు. అయినా మా పాపకు నేను బాప్తిస్మం తీసుకొన్నట్లు కలలో కనిపించింది అని నాతో చెప్పడం జరిగింది. దానితో నేను మనససు ఇంకా దృడిడపరచుకొని 1992 జనవరి మీటింగ�్సలో బాప్తిస్మం పొందినాను. ఆరోజు రాత్రి ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చాలా ప్రొద్దుపోయినందన ఇంట్లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. మా చిన్నబాబు మాత్రం తలుపుతీసి భోజనం చేయమన్నాడు. ఒకరోజు రాత్రి నా భర్తగారు ఒళుినొపపులతో చాలా బాధపడుచున్నారు. అప్పుడు రాత్రి 2 గం��లు అయినది. వారిని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలంటే కొన్నివేల రూపాయలు కావలైను. కానీ 117 రూపాయలు మాత్రమే ఉన్నవి. ఎవరివద్దనైనా అప్పుగా తెచ్చుటకు అది అర్థరాత్రి సమయం కాబట్టి ఏమచేయాలో తోచక
8 మా పెద్దబాబు, నేను చాలా బాధపడుతూ మావారికి ఉపచారములు చేస్తున్నాము. కాని నిమష నిమషము బాధ ఎకుకవగుచూ ఉండగా నేను ఆయన మంచము దగ్గర మోకరిల్లి నన్ను నేను మరచి దు:�స్తూ నేనీ పరిస్థితుల్లో ఏమ చేయను ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థన ముగించేసరికి నా భర్తగారు గాడినిద్దలో ఉన్నారు. అప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని నేను నిద్రించితిని.
ఆ సమయములో నాకు కలలో ""ఒక పూజారి రూపములో కనులు ఎర్రవిగా, చింతనిపపుల వలై చేసుకొని కొట్టుటకు నాపైకి రాగానే, నేను కూడా అతనిపై తిరగబడితిని. అప్పుడు అతడు నా మంగళ్సాత్రం గొలసు లకొకని వెళ్ళబోతంటే, నేను ప్రభువు వారికి ప్రార్థించుటకు కూరచుంటిని. వెంటనే అతని కాళ్ళు, చేతులు విరిగిపడిపోయి నువువా ప్రారి�ంచకు అని అరుస్తూ, నా మంగళ్ సాత్రం గొలసు విసిరి నా చేతిలో చేసినాడు. కానీ అతని దగ్గర ముత్యాలు పచ్చలహారములు చాలా ఉన్నవి. నేను తీసుకొనబోయి, అవి ఇతరులవి కాబట్టి తీసుకొనకూడదని వెనుతిరిగి పరురగతతుచుండగా వెళుకువ వచ్చినది.
నా శరీరమంతా చమటలతో తడిసిపోయి ఉన్నది. నా భర్తగారు మాత్రం కేషమంగా నిద్దపోతా ఉన్నారు. అలా నా భర్తగారిని ప్రభువు వారు ప్రాణాపాయము నుండి కాపాడినారు. అలా కొద్దిరోజులు జరుగుతా ఉండగా మా పాప ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పెఫయిల్ అయినది. ఒక సబ�కుట మగిలింది. చాలా తెలివైన పిల్ల, ఎలా తప్పినది అని తననెరిగిన వారందరు అన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకోమని చెప్పినాను. నేను ప్రార్థన చేస్తుండగా
యెషయ 14:12లోని ""తేజో నకష్రతమా" వేకువచకక నీ వెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమటటము వరకు ఎట్లు నరకబడితివి? అని ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడినాడు. 15 రోజుల తరువాత పెఫయిలయిన సబ�కుట వ్రాసినది. ఆ పరీక్ష పాస్ అయేయటట్లు ప్రతిరోజు మా పాపను కూర్చోిబైట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ పరీక్ష పాస్ అయియంది. వాళ్ళ నాన్నగారు చాలా ప్రయత్నం చేసినపపటికి తాను ఇనిపసటంట్గా పరీక్ష వ్రాయడం వలన అనుకొన్న కాలేజిలో సీటు రాలేదు.
ఆ సమయంలో ప్రభువు నాకు దర్శనంలో ""నా కుమార్తెకు అనుకొన్న గ్రాపుకు కాలేజిలో సీటు ఇచ్చినట్లు చెప్పియున్నారు. కాబట్టి నీవు మందిరమునకు వచ్చి ప్రార్థన చేసుకోమని మా పాపకు చెప్పినాను. అలాకగ కొద్దిరోజులకే సీటు వచ్చింది. కానీ మందిరమునకు రాలేదు. నేను దర్శనములో చూచిన కార్యములన్ని జరగటం చాసిన
9 మావారు మా పాపను మందిరమునకు వెళ్ళమని పంించినారు. అలారగైతే దేవుడు నాకు సహాయం చేసేత నేను ప్రభువును నవ్ముకుంటను అని చెప్పింది. నీవు ముందు దేవుని మందిరమునకు వచ్చి, ప్రార్థన చేసి, నీ హృదయమును దేవునికి అప్పగించు అని చెప్పినాను.
మా పాప దేవుని మందిరమునకు వస్తు ప్రభువును నవ్ముకొని మారుమనససు పొందుకొన్నది. తరువాత డి^్ర పూర్తిచేసి ఎం.భ.ఎ. సీటు కొరకు ఎంట్రనసు వ్రాసినది. 550 ర్యాంకు వచ్చినది కానీ సీటు రాలేదు. ఒ.సి. కౌన్సిలింగ్ అయిపోయినది అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు. చాలా నిరుత్సాహాపడింది. సీటు నిమిత్తం ప్రార్థించుచుండగా నాకు దర్శనంలో ప్రభువు మా పాపకు సీటు వచ్చినట్లు చూపించినారు. మా పాప బాధపడుతా వాక్యం చదువుచుండగా హబక్కూకు 2:2,3 ల ద్వారా మాట్లాడినారు. ఆ మరుస్టి రోజు ఇంటరావ్యా లైటరు వచ్చినది. ఆ విధంగా సీటు ఇవ్వడం ద్వారా ప్రభువు మా పాపను బలపరుస్తూ వచ్చినారు.
మా చిన్నబాబు విషయంలో కూడా ఎం.భ.ఎ. ఎంట్రన్సలో ర్యాంకు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా, అందులో 69వ ర్యాంకు వచ్చేటట్లు ప్రభువు ఎంతగానో సహాయం చేసినారు. ప్రభువు వాక్యములు, దర్శనముల ద్వారా నా పట్ల జరిగించిన కార్యములన్నింటిని గ్రహించిన నా భర్తగారు విగ్రహారాదన మానివేసి, అప్పుడప్పుడు మందిరమునకు వస్తూ ఉండేవారు. మా చిన్నబాబుకు ఎం.భ.ఎ. సీటు వచ్చిన రోజు రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిద్దపోయినాను. ఆ రాత్రి ప్రభువు స్వరం నాతో మాట్లాడుతా ఉన్నది. నేను చేసిన కార్యములు సాక్ష్యరూపంలో వ్రాసి ""}హించని నిజాలు" అని పేరు పెట్టమని చెప్పినారు.
అలా ప్రభువులో నేను కొనసాగుతండగా ఒకరాత్రి మేడపై మేము పండుకొనియున్నాము. అయితే ఆరాత్రి దర్శనములో ""ఒక వృద్ధుడు నీ మంగళ్ సాత్రం గొలసు నలిగిపోయినది, ఎన్నాళోి పనిచేయదు" అని చెప్పినపుడు చూచుకుంటే ముళ్ళు ముళుిగా ఉన్నది. మెలకువ వచ్చిన తరువాత చూసుకుంటే బాగానే ఉన్నది. వెంటనే మా వారిని నిద్దలేపి నాకు కలవచ్చింది అని చెప్పితిని ఆయన ఎపపుడా పీడకలలే వస్తూ ఉ ంటాయి నోరు మాసుకొని పండుకోమన్నారు. అక్కడ నుండి మావారి ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతా ఉన్నది. ఆకల వచ్చినపపటి నుండి విశ్వాసులను, దైవజనులను పిలిపించుకొని, వారికి చెప్పి ఎకుకవగా ప్రార�నచేస్తున్నాము. ఈకల గురించి మావారి ఆరోగ్య విషయం 1995 సం�� అకోటబరు 14,15 తేదీలలో మందిరములో విశ్వాసులతో కూడి ప్రార్థన చేస్తూ
10 ఉన్నప్పుడు ఆ రాత్రి నేను మందిరములోనే నిద్రించుచుండగా, మా ఇంటి మీద దష్టశకుతలు ఆవరించినట్లు నాకు కనబడింది. మా ఆయన మరుస్టి రోజు అకోటబరు 16న హార్ట ఎటాక్ వచ్చిన మావారు మరణించినారు.
మావారు మారు మనససు పొందనపపటికిని, మా బంధువులందరూ ప్రభువును ఎరుగని వారయినపపటికి, బంధుమత్రుల మధ్యలో సమాధి కార్య్రకమాన్ని దేవుడు ఎంతగానో ఘనంగా జరిపించినారు. జా�పకార�కూటము కూడా బంధుమత్రుల మధ్యలో దైవజనుల వాక్యపరిచర్య ద్వారా దేవుని నామమునకు ఎంతో మహిమకరంగా జరిగినది.
పెద్దబాబుకు కూడా దైవసంకలపం చొప్పున ప్రార్థనా పూర్వాకముగా ప్రభువు మందిరములో అన్యజనుల మధ్యలో దేవునికి మహిమ వచ్చులాగున దురాగశిరీషతో వివాహము జరిగినది. ప్రభువునకు సోత్రతములు కలుగును గాక!
నా రెండవ బాబు సురష్ కుమార్ వివాహ విషయములో కూడా ఎలా జరుగుతుంది అనే విషయం ముందుగానే ప్రభువు వారు తెలియపరచడం జరిగింది.
ఒక రావ్లో జరుగుతున్నట్లు కలలో చూపించారు. మరల ఒకరోజు తెల్లవారు జామున నేను చిన్నబాబు వివాహ విషయములో ప్రారి�స్తుండగా ""దిగులు పడకు, భయపడకు, నీకు నేను తోడుగానున్నాను" అని ప్రభువు స్వరం వినబడింది. ప్రభువు వారు చెప్పినట్లుగానే �లాపురం హె�టల్ రావ్లో రమాదేవి అనే భడడ్తో ఘనంగా వివాహం జరిగింది.
మా పెద్దబాబు భజినెస్ దెబ్బతిని, మా కుటుంబము ఆర్థికంగా కూడా చాలా ఒడుదుడుకుల మధ్య కొనసాగుచున్న సమయంలో మా దగ్గర అప్పుతీసుకున్నవారు ఇవవానప్పుడు, ఎంతో బాధపడుతా ప్రారి�స్తుండగా ప్రభువారు స్వరముతో మాట్లాడి, మా డబ్బంతా ""అణాపైసలతో సహా ఇస్తాను" అని వాగ్దానం చేసినారు. కానీ పరిస్థితులన్నీ చాలా గడడుగా తయారైనవి. కాని కొన్ని రోజుల తర్వాత మా పెద్దబాబు మధసాధన్రావు రియల్ ఎేసటట్లో పనిచేసుతంగా దేవుడు చెప్పినట్లుగానే ఆశీర్వాదించి కుటుంబ పరిస్థితులన్నీ చకకబర్చినారు.
అన్నిటికన్న ముఖ్యమైన ఆశ్చర్య కార్యము ""మా కుమార్తె వివాహ విషయములో చాలా నలిగిపోయినాము. నా భర్తగారు చివరి రోజుల్లో చేయవలైనని చాలా తొందరపడ్డారు. కాని మా కుమార్తె వివాహం చేయలేకపోయారు. మా కుమార్తె అప్పుడు ఎం.భ.ఎ. మొదటి సంవత్సరం చదువుచున్నది. మా కుమారెత 1996 జనవరిలో మరనాత విశావాస సమాజములో దైవాసులు మోజైస్ చ�దరిగారిచే బాప్తిస్మము తీసుకొన్నది. మా కుమార్తెను
11 ప్రభువు నందు ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేయవలైనని నిశ్చయించుకొన్నాము. మా కుమార్తె కూడా మంచి విశ్వాసియైన వ్యక్తిని వివాహం చేసుకొనుటకు నిరణయించుకున్నది.
మార్చి 31, 2005న నాకు దర్శనములో చూపించిన బాబు తల్లిగారైన నాకగశవారమ్మగారు ఫోన్ చేసి, తన కుమారునికి దర్శనము ద్వారా మా కుమార్తెతో వివాహం జరిగినట్లు చూపించారని, జకర్యా గ్రంథదము ద్వారా మాట్లాడారని ఏప్రిల్ 9న విజయవాడ వచ్చి మాట్లాడుకుందామని చెప్పినారు. దేవునికి అసాధ్యమైనది లేదని నా జీవితములో రుజువు పరచినందుకు ప్రభువు నామమునకు సోత్రతములు.
ఏప్రిల్ 9న మా యింటికి వచ్చినారు. ఒకప్పుడు నాకు దర్శనములో మీకుమార్తెకు కట్నకానకలు అవసరం లేదని ప్రభువు వారు విశ్వాసిరూపంలో వచ్చి మాట్లాడినారు. అలాకగ పెండ్లి కుమారుని తల్లిదండ్రులు ఇద్దరు మా గృహామునకు వచ్చి, వారి సాక్ష్యం చెప్పి, ప్రార్థన చేసి, మా కుమార్తెను వారి కుమారునికి ఇచ్చే విషయాలు మాట్లాడుకున్నాము. మాట్లాడుకొనేటప్పుడు ఎటువంటి కట్నకానకల విషయం ప్రస్తావించలేదు. వారి సవాగ్రామం చీరాల. తండ్రిపేరు బాబురావుగారు. వారు ఇరికగషన్ డిపార్టమెంట్లో అసిపసటంట్ ఎ.ఇ.గా. చేసి రిటై�రడు అయినారు. దేవుడు నాకు దర్శనంలో చూపిన విధంగా కుటుంబం మొత్తం రక్షణపొందిన ప్రార్థన కుటుంబము. దానిని బట్టి దేవునిని స్తుతించినాము. ఆయన కార్యముల ""కంటికి కనబడవు, చెవికి వినబడవు, హాృదయమునకు గోచరము కావు" అని చెప్పినట్లు నిజంగానే నమ్మలేని నిజాలు నాపట్ల, నాకుటుంబము పట్ల ప్రభువువారు చేసినారు.
మరల పెండ్లి కుమారుడు జాషువా సింగపూర్ నండి ఫోన్ చేసి మాట్లాడినారు. అప్పుడు కూడా ఆ బాబు దైవసంబంధవైన విషయాలు, జాబు విషయం నాతో మాట్లాడినారు. మాట్లాడినపుడు నేను ఈ విధంగా అడిగినాను ""మా పాప విషయం ముందు తెలిసినపుడు మీరు ఏ సమాచారం చెప్పలేదు కదా ఇప్పుడు ప్రభువారు ఏమైనా తెలియపరిచారా అని అడిగితే, నాకు కళ్యాణితో వివాహం జరిగినట్లు దర్శనంలో ప్రభువు చూపించినారు. అని చెప్పినారు.
అప్పుడు ఆ బాబు కూడా కట్నాల విషయము ప్రస్తావించలేదు. నేను కూడా నా కుమారెత జాబు విషయం, భక్తి విషయం గార్చి మాట్లాడటం జరిగింది. ఈ విషయాలు దైవజనులు పూరణచ్రందరావు గారికి తెలియపరచి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినాను. మరనాత విశావాస సమాజ దైవాసులకు, దైవాసుర్రాండకు తెలియపరచగా వారు సంతోషించి చాలా ఆశ్ర్యపోయినారు. దేవుడు ఏదైనా చేయగలిగిన వారని, ఆయన
12 చెప్పినది నెరవేర్చగలరని వారు కూడా ప్రభువుని ఎంతో ఘనపరచినారు.
నా కుమార్తెకు ఏప్రిల్ 30,2005న నిశ్చితార�ం జరుగుతుందని ప్రభువారు చెప్పినట్లుగానే పెండి�కుమారుని తల్లి దండ్రులు ఏప్రిల్ 29,30న వారి మందిరంలో మీటింగ్స్ జరుగుచున్న సమయంలో వివాహ సంబంధమైన సంగతులు, తేదీలు నిరణయించుకోవడానికి రమ్మని మాకు ఫోన్చేసినారు. అలాకగ దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువారిని మహిమపరుస్తూ లోకసంబంధవైన ఆలోచనలు ప్రస్తావించకుండా పరిశుద్ధ వివాహ విషయాలను దైవజనుల సమక్షంలో మాట్లాడుకొన్నాము.
తరువాత మరనాత వ్యవస్థాపకులు మా ఆత్మీయు తండ్రిగారైన మోజైస్ చౌదరిగారి గృహంలో, ఇంకా కొంతమంది దైవజనుల మధ్య ప్రార�నాపూర్వాకంగా పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, నా కుమారులు, లగ్నప్రతికలు పుచ్చుకున్నారు. 17-06-2005న వివాహం జరుపుటకు నిరణయించినారు.
వివాహ కార్య్రకమం దేవుని మహిమార్థమై జరగాలని, బంధువులు అందరూ వివాహానికి రావడానికి సహాయం చేయమని ప్రారి�స్తుండగా, నేను అక్కడ ఆశీనుడనై అత్యంత మహిమకరంగా జరిగించుకుంటను అని ప్రభువారు నాకు స్వరం వినిపించినారు. అలాకగ తండ్రి కుమార్, విశావాస సమాజ వ్యవసాతపకులు, మా ఆత్మీయు తండ్రిగారైన గుళ్ళపల్లి మోజైస్ చౌదరి గారిచే పరిశుద్ధ వివాహము జరుపబడినది.
ఇంకా అనేకమంది దైవజనుల ప్రార్థనలతో, ప్రసంగములతో, దేవుడు మాట్లాడిన విధము, ప్రభువు వారు చేసిన కార్యమును, వధువు, వరులను చూచిన మా బంధుమత్రులు అంతా విగ్రహారాధికులు అయినప్పటికి వారి దేవుడు వారి పక్షమున గొప్ప కార్యము చేపసనని చెప్పుకొనిరి. ప్రభువారు నేను ఆశీనుడనై నా నామ మహిమార్థమై జరిగించినారు. అక్కడ కూడా దైవజనులు ప్రసంగించేటపపుడు దేవుని నామం ఎంతగానో మహిమపరచబడినది. తర్వాత పెండి�కుమారుని ఆత్మీయంగా బలపరచిన హైదరాబాదు సంఘస్తుల మధ్యలో కూడా దేవుడు చేసిన కార్యమును బట్టి వారు కూడా రిపసప�న్ జరిపించినారు.
దేవుని నామం ఎంతగానో మహిమపరచబడింది. ఆయనకే మహిమ. ఒకరోజు మేము ఇల్లు కట్టుకొనుచుండగా అనేక సమస్యలు ఎదురై మానసికంగా కృంగిపోయి చనిపోతే బాగుండును అని పసైతాన్ నాలో ప్రపరపణ కలిగించగా ప్రభువు వారు బైబిల్ చదివే ఆలోచన కలిగించినారు. జీవగ్రంథంలో 128 కీర్తన 3-6వ వచనములతో మాట్లాడి
13 నీవు చనిపోవద్ద నీ భోజనపు బల్లచుటాట నీ పిల్లలు ఒలీవ వెుక్కలులాగా ఉంటారు. నీ పిల్లల పిల్లలను చూస్తావని ఆ వాక్యం ద్వారా నన్ను ప్రభువు వారు ధైర్యపరచి బలపర్చినారు.
కాలగమనాన నా పెద్ద కుమరునికి ఒక కుమార్తె, రెండవ కుమారునికి ఇద్దరు కుమారులు, నా కుమార్తెకు ఒక కుమారుడు, ఒక కుమారెత కలిగి దేవుని వాగ్దానము నెరవేర్చబడడ్ది కాబట్టి నా సాక్ష్యము చదివే భడడ్లకు నా మనవి మన జీవితాలలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఏరపడినపపటికి, మనకు జీవితం మీద విరక్తి పుట్టినపపటికీ దేవుడు మన ప్రతి పాపము నుండి విడుదల కలిగించి ఆయన కృపా బాహ�ళ్యములో బభ్రదపరిచి ఆయన పాత్రగా వాడుకుంటారు. ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్! ముగింపు!
ఇందిరాదేవి అను నేను నా కుమార్తె వివాహమును గార్చి ఇంత ఆసక్తిగా ఈ సాక్ష్యము ఎందుకు వ్రాసినాను అంటే ""ప్రభువారు }హించని నిజాలు" అనే పేరుతో ఈ సాక్ష్యాన్ని వ్రాయమన్నారు. అంతేకాక, నా కుమార్తె వివాహం పట్ల దేవుడు చేసిన కార్యం మా మటుటకు మారకైతే బూవయాకాశములు పటటజాలనంత కార్యముగా తోచినది. ఎందుకంటే నా కుమార్తె వివాహ విషయంలో 8 సం��లు ప్రార్థనలో కనిపెట్టడం జరిగినది. కాని ప్రభువారు నన్ను భక్తి జీవితంలో నడిపించిన విధము చాలా గొప్పది.
నన్ను, నా కుమార్తెను ప్రభువు ఎంతగా ప్రేమించారో, అంతగా నలుగగొట్టి, ఒకొకకకవెుట్లు భక్తి జీవితంలో నడిపిస్తూ, ఎన్నో అనుభవాలతో ఆయన రూపులోనికి రావడానికి సహాయం చేసినారు. ఈ నా సాక్ష్యం చదివిన ప్రతి ఒక్కరికి వారి వారి అనుభవాలలో, వారి వారి పరిస్థితులలో ""}హించని నిజాలు" అనే ఈ నా సాక్ష్యం ద్వారా ఆదరణ, ఆత్మీయంగా, భౌతికంగా ఆశీర్వాదం కలగాలని ప్రభువారి సన్నిధిలో ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఆమెన్.
మీ అందరికీ వందనములు. యెహోవా 24:15లో చెప్పినట్లు నేను, నాయింటివారు యెహోవాను సేవించనట్లు మాకుటుంబము కోసము, పిల్లల పిల్లల తరములు ప్రభువువారి రక్షణలో కొనసాగునట్లు ప్రార్థించమనవి.
---------

14