Chapter 4 of 14

సాక్ష్యాలు 11–14

Photograph from page 61 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 61

సాక్ష్యం 11. నేను నమ్మిన దేవుడు అప్పుల బాధ నుండి విడిపించారు

కిరణ్(దుబాయు)

ఎపెఫస్సీ 2:13 ""క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపసతులై

యున్నారు".

ఫిలిప్పీ 4:19 ""దేవుడు తన �శవార్యము చొప్పున ప్రతి అవసరము

తీర్చును".

పరిచయం:-

ప్రభువు నామములో మీకు శుభకాంక్షలు. నేను మంచి జీవితం జీవించాలని ఆశించాను గాని ఎన్నో ఆర్థిక యిబ్బందులు పడాను. దుబాయిలో ఉద్యోగము చేయదలచి కుటుంబము లో జీవించే రోజుల్లో గతంలో నా భార్య గోవాలో రిట్రీటులో ప్రభువును రక్షకునిగా సీవాకరించింది. 1995లో దుబాయి వెళ్ళాను. 1996లో బ్యాంకులో అప్పుచేసాను. అప్పటినుండి అప్పులు తీసుకుంటానే కాలము గడిపాను. చాలా శోధనలు, బాధలు ఎదురొకన్నాను. జాన్సన్ సోదరుడితో మాకు పరిచయము కలిగంది.

2004వ సంవత్సరము నుండి ప్రభువును గార్చి చాలా తెలసుకొని ఆత్మీయంగా బలపడాను. మా ఆత్మీయ జీవితానికి పునాదిగా నున్నారు. 2008లో క్రొత్త ఉద్యోగంలో చేరాను. 12 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేసి ఆ డబ్బుతో కొంత అప్పు తీర్చాను. దేవుని బిడ్డలు అప్పుచేయరు. అప్పుయిచ్చేవారిగా వుంటారని తెల్పారు.

2 దిన వృతాతంతములు 20వ అధ్యాయములో యుద�కాలములో శ్రతువులు

ఆవరించగా స్తుతిచేసి }రకుండి రక్షణ చూడమన్న సందేశము

నన్ను ఆకర్శంచింది. ప్రభువా, నాకు ఆర్థికంగా సహాయము చేయమని ప్రార్థించాను. నా కుమార్తె ఏదో కొనమనగా డబ్బు లేనందన కొనలేకపోగా ఆమె ఏడ్చింది. నేను చాలా దు:ఖపడాను. నా భార్య నేను భారంతో ప్రార్థించాము. ఈ అప్పు కార్డుల బాధ వదలలేదు. ఇక డబ్బు లేకపోయినా అప్పుచేయును యిబ్బంది పడతానని నిరణయించుకున్నాను.

13 సుదీర్ఘ సంవత్సరాలుగా బాధలు పడ్డాము. బ్యాంకులో పనిచేస్తూ వచ్చిన ఆడబ్బు అప్పులు తీరచుటకే సరిపోయేది. ఆ తర్వాత పదవ వంతు దేవునికివ్వాలని దైవసందేశాలు విన్నాను. అప్పు తీరచుతా, 10వ వంతు చెల్లించుట కి�ష్టపరిస్థితిగా తోచింది.

50 ఆ రోజుల్లో నాకు ఉద్యోగము పోయింది. దేవుని కివ్వాలని నిరణయించినపుే ఉన్న ఉద్యోగము పోయింది.

ఆ రోజుల్లో దైవ వాక్యము నన్ను ఆదరించింది. ఆ రోజుల్లో అందరికీ శ్రమ రోజులుగానున్నాయి. ఒకసారిగా 2 నెలల జీతమచ్చి ఉద్యోగము తీసివేసారు. ఆ జీతం అప్పులు తీర్చివేసాను. ప్రభువు కృపగా తలంచి స్తుతించాను. దేవుని దయతో నా స్థితి మార్చాడు.

నా సాకష్యమేమనగా దేవుని భడడ్లకు ఇబ్బంది ఉండదు. యీ పరిస్థితులన్నీ దేవుని చిత్తంతోనే సమకూడి జరుగుతాయని నవ్మాలి. నేటికి నా జీవితంలో ఆత్మీయు ఆశీర్వాదాల పరంపర్తో పాటు శారీరకంగా నాకు మంచి ఉద్యోగము, జీతము, ధన సంపాదన ఆరంభమై దేవుని దయను పొందగలాగను. నా జీవితంలో నా అనుభవంలో అప్పులు చేయక దేవున్ని మాత్రమే నవ్మాలని మీకు సందేశమవవాగలను. ఈ సాక్ష్యమును బట్టి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగన దేమ? దేవుని చితతముతో సమయోచిత వాక్య సహాయము సమస్యకు తాళ్ము చెవిగా వుపయోగపడునని గ్రహించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఎపెఫస్సి 2:13""దేవున్ని ఎరుగువారు అభిషేకము పొంది దైవరాజ్య వార్సులై నిబంధన

జనులై వారికి దేవుడు అండగా వుంటారు".

ఎకకవ సమయము దేవునితో గడిపినపుడు ఆయనే జవాబునిస్తారు. ఒక భడడ్ ఏడ్చినపుడు ఎందుకేడుస్తున్నాడనే సంగతి గ్రహించి దేవునిని ప్రార్థించి తగిన జవాబును పొంది ప్రయోగాత్మకంగా దేవుని శక్తిపై పూర్తిగా ఆధారపడుట నా జీవితంలో స్పష్టంగా దేవుని చిత్తము నెరవేరింది. కేవలము బైబిలు ప్రతి సమస్యకు జవాబైయున్నది.

ప్రభువును నమ్మిన ప్రజలు ఎన్నడా సిగ్గుపడరు. సిగ్గుపడే పరిస్థితులలో దేవుడు రక్షిస్తాడు. దేవుని బిడ్డలుగా నేను నా యింటివారు ఎన్నడా అప్పుచేయమని నిబంధన చేసుకోగలాగము. దేవునికి సంపాదనలో క్రమంగా 10వ వంతు ఇచ్చి ఆయనను ఘనపరచుట మాకు నేరాపరు.

జాన్సన్ వంటి గొప్ప సోదరులు తగిన సమయంలో ప్రభువును గార్చిన గొప్ప జ్ఞాన వివేకములను నేర్పించి కలిసి ప్రార్థించుట దేవుని సంకలపము. దేవునిలో జీవించుటకు ప్రార్థన, వాక్యము, సహవాసము, ఆత్మాభిషేక అనుభవాలు అత్యవసరమని విశ్వాసులముగా నమ్మి సాగిపోదాము. దేవుని దయ మనతో నుండి గాక ఆమెన్.

Photograph from page 63 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 63

51

సాక్ష్యం 12. ఎన్నికలేని నన్ను ఘనమైన పాత్రగా

క్రీస్తుసేవ చేయు భాగ్యమచ్చారు.

లాకా గారు (వేలాపరు గ్రామము) (ప��గో��జిల్లా)

1 కొరింథీ 1:28,29ల ""జా�నులను సిగ్గుపరచుటకు లోకములో

వెఱ్ఱివారిని దేవుడు ఏరపరచుకొని యున్నాడు. ఎన్నికలేని వారిని

వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని,

తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏరపరచుకొని

యున్నాడు ".

పరిచయం:-

ప్రభువు నామములో మీకు వందనములు. నా జీవిత సాక్ష్యము ప్రచురించు భాగ్యాన్ని కలిగంచిన దేవునికి, దైవజనులకు నా వందనాలు. నేను చాలా స్నాతనాచారాలు గల గ్రామంలో జన్మించాను. గతకాలపు వ్యకుతలంతా ఐక్యతతో, గౌరవ మర్యాదలతో, వర్సలు కలిపి సంబోదిస్తూ ప్రేమతో సంచరించేవారు. సువార్తను ప్రకటించు వారి పాదాలు సుందరవైనవే కాకుండా, క్రీస్తుప్రేమ మవ్ములను బలవంతము చేయుచున్నదని చాటిచెప్పుచూ, క్రియాత్మక ప్రైస్తవులు విదేశాలనుండి ఆంద్ధప్రదేశ్కి విచ్చేసేవారు.

1937వ సంవత్సరములో ఇంగ్లాండులో భ్రసటల్ పట్టణము నుండి ఇద్దరు మషనెరీ జంటలు, విలియం చ�డన్, జార్జి బీరు అనువారు నర్సాపురము పాలకొల్లు ప్రాంతంలో గణనీయ సేవలనందించారు. సిలువ వేయబడిన క్రీస్తుప్రేమను ప్రకటించి సంఘములను స్థాపించారు. సండేసాకళుి నడిపించారు. పేలను, విధవరాళ్ళను ఆదరించారు. స్కూళ్ళు స్థాపించి విద్యతోపాటు బాల బాలికలకు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, సాచక క్రియలు, బైబిలు కథలు నేర్పిస్తూ దైవభక్తిలో ఉన్న వారికి ఆర్థికంగా సహాయపడేవారు.

అల్లికలు నేర్పించి, సొవ్ముచేసి అవసరాలు తీరచుకొనే అవకాశా*్న కలిగంచారు. ఎన్ని వస్తులు కలిగంచిననా, ప్రజలకు పల్లెలలో కడుపునిండా తిండి, తగిన వపస్తాలు వుండేవికావు. చా�చాలని భోజనము తింటా, తెలిసీ తెలియని భక్తితో సాగిపోయే గ్రామంలో విపపర్తి ప్రకాశం, సత్యవతమ్మ అనే దంపతులకు మాడవ సంతానంగా నేను జన్మించాను.

నా పేరు లాకా. నా తండ్రి రోడడు మరమ్మతులు చేసే పేదవాడు. తల్లి కూలిపని చేసేది. స్థానికి లాధరన్ సాకలులో ప్రాధమక విద్య నబభ్యసించాను. ఎస్.ఎస్.ఎల్.సి.

52 చదివి హాయ్యర్ గ్గడ్ ట్రయినింగు పూర్తిచేసి టీచరుగా స్థిరపడాను. పఘుట్బాల్ నేరుపగా ఆడి టీముకు మంచి పేరుతెచ్చేవాడిని. 1937వ సంవత్సరములో బాప్టిస్టు సంఘ సరభయరాలైన కొండాబతతుల సావేయలు, చంద్వతమ్మగారి కుమారెత అమృతమ్మతో వివాహము జరిగింది.

నా భార్య క్రీస్తును ప్రేమించి రక్షణానుభవంతో భక్తిగల పసీతగా జీవించింది. నా భార్యకు గవర్నమెంటు ఉద్యోగము దువవాలో లభించింది. అప్పట్లో నాకు ఉద్యోగం లేనందన వ్యసనాలకు బానిసగా మారాను. నా భార్యకు తెలియని రీతిగా అలంపూరులో అద్దెయింటిలో జీవిస్తూ నా రహస్య జీవితాన్ని కొనసాగించాను.

ఆ }రిలో అగ్రజాతికి చెందిన అన్య కుటుంబీకులు క్రీస్తును నమ్మినవారుండగా వారింటిలో దైవారాధనలను కొనసాగించేవారు. ప్రత్తిపాడు నుండి ్రబయింట్ దొరగారు వచ్చి వాక్యోపదేశం చేసేవారు. నా భార్య ఆరాధనలకు వెళూత ఆత్మీయంగా బలపడి ఆనందిస్తూ నన్ను కూడా రమ్మని పిలిచేది. నేనురాను అని మొండిగా తిర్స్కరించేవాడ్ని. నా చెడు అలవాట్లన్నీ గమనించి నా భార్య చాలా వేదనతో కాలం గడుపుచూ సాకలుపని చూచుకొనేది.

ఒక మంచి విశ్వాసి అయిన మృతయంజయరావు గారికి నన్ను పరిచయం చేసినచో నాలో మారుపరాగలదని ఆలోచన చేసింది. నాకు శ్రావ్యంగా పాటపాడే తలాంతును బట్టి ప్రార్థనా కూడికలలో నన్ను పాటలు పాడమని ప్రోత్సహించగా ఆసక్తితో పాటపాడుట కారంభించాను. మెల్లగా దురలవాట్లు తగాగయి.

నన్ను పాటలు పాడి వాక్యం కూడా చెపపమనగా ఏదో తెలిసిన మాటలు చెప్పిననా నా స్వరం ఆకర్షణీయంగా నుండగా చాలా ఆనందించేవారు. నా భార్య వెళుిచున్న సహవాసంలో టీచర్లు, సంఘపెద్దలు, మషనెరీలు మృతయంజయాచారి గారు నన్ను పరిచయము చేసిన వారంతా నన్ను ప్రేమగా చూచేవారు. నాకు కూడా సంతోషంగా కాలం గడిచేది. దేవుని చిత్తము నాపట్ల నున్నందన నాలో బైబిలు కొనాలనే కోరికను బట్టి మంచి లేబుల్ వున్న బైబిలును ఖరీదుపెట్టి కొని స్వంతం చేసుకొని నెమ్మదిగా చదువుట కారంభించాను. బైబిలు పఠనములో దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. హెా;్ర 4:12 ""దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఖడగము కంటైను వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్ళను, మాలుగును విబభజించనంత మటుటకు దారుచు

హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోదించుచున్నది".

యిర్మయా 31:33""నేను చేయబోవు నిబంధన యిదే వారి మనససులలో నా ధర్మవిదిని

వుంచెదను".

53

యీ మాటలు ధ్యానిస్తూ వుండగానే నాలో పశ్చాత్తాపం ఆరంభమై పాప పంకిలవైన రోత జీవితమును గార్చి దేవుని దగ్గర ఒప్పుకొని మారుమనససు పొందాను. నా నిబంధన వారి హృదయములో వ్రాపసదను. నేను వారి దేవుడనై యుందును అనే వాక్యము నా మనససులో స్థిరపడింది. నాలో మారుపను గమనించిన నా భార్య చాలా ఆనందించింది. బాపీతస్మ అనుభవ్రంై ప్రార్థించాలని పబైంట్ దొరగారు హెాచ్చురించగా ప్రత్తిపాడు సంఘపెద్ద వృద్ధుడు నాళ్ం నర్సింహా మార్తిగారు ఏలారు కాలువలో బాపీతస్మమచ్చారు.

నా ఉద్యోగము రాచర్ల గ్రామములో చేయు కాలంలో ఆ సాకలు యజమాని నన్ను, నా పనిని చూచి అభినందించినను, ఫాల్స అటైండెనసు వేయాలన్నారు. వెంటనే ""అయయా, నేను నమ్మిన నా దేవునికి నా చేతులు, నా శరీరమంతా సమరపణ చేసియున్నాను. ఉదయాన్నే యింటింటికి వెళ్ళి పిల్లలను సమకూర్చగలను" అని జవాబిచ్చాను. యజమాని ఒత్తిడి ఎకుకవైనందన రిజైన్ చేయమని నిర్బుందించగా ప్రభువు సేవార్థము నా భార్యతో ప్రార్థించి, ఆలోచించి మౌనంగా రాజీనామా చేసి తర్వాత దైవసేవకు అంకితమయయాను.

యోహాను 5:35""అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపవై యండెను".

నేను సంపూరణంగా దేవుని సేవలో ప్రకాశించే నిరణయం అందరినీ సంతోషపర్చింది. నా పరిచర్యను దేవుడు దీవించగా గణనీయమైన ఆత్మీయు అభివృద్ధి గమనించాము. నాలో దేవుడిచ్చిన తలాంతులను బట్టి, సమరపణ, సాపుర్తి, మాదిరి జీవితమును గమనించి రాచర్ల సంఘం నుండి మానుకొండ కృపానందం అనే సహోదరుడు కూడా నావలై సేవకు సమర్పించుకొనుట ఆనందం కలిగంచింది. ఉబభయ గోదావరి సంఘాలలో ఉజ్జీవము విరాజిల్లినది. ఫాక్సుగారు, అగిప్రపగారు కూడా నాతో కలిసి ప్రేమతో సేవ జరిగించుటను బట్టి స్థానికి దొర్లు ఆనందించేవారు.

క్రీస్తులో సద్బుక్తి కలిగ జీవించుట పసైతానకిష్టము లేనందన నన్ను నా భార్యను ద్వేషిస్తూ మాటలతో బాధించేవారు. అద్దె యింటిలో జీవించగా ఖా�చేయమని నిర్బుందించేవారు. రుద్దయ్యగారు సహాయము చేయగా యిల్లు విడిచి దేవుని ప్రేమ యిదిగో అనే పాట పాడుకుంటా ఇ్రశాయేలుగారిల్లు చేరాము. మా సాక్షి జీవితము, సహానమును బట్టి 15 సంవత్సరాలుగా ఒకే యింటిలో జీవించాము. విభిన్న దొరలు సేవరా�ము వచ్చి నా పరిచర్యను ప్రోత్సహించేవారు.

}నగల్లు అనే ప్రాంతంలో పరిచర్య పఘలితంగా నాతంగి కృపానందం అనే యువకుడు రక్షింపబడ్డాడు. ఆయన అత్తగారిల్లు అలంపురమే గనుక ఆత్మీయుడయయాడు.

54 ప్రత్యేక ఆత్మీయు వరాలతో నింపబడి ఉబభయులు ఘనమైన సువార్త సేవచేయగలాగము.

జాన్ మోషే అనే టీచరు నా సందేశాల ద్వారా క్రీస్తును అంగీకరించాడు. సువార్త పరిచర్యలో పౌలుకు, తిమోతి, ఎపఫ్ఫా తీతుల వలై దేవుని పరిచర్యలో దేవుడు ఆయన పరిచర్యలో అనేకులను జతపనివారిగా సిద్ధపర్చారు. అగ్రపపగారైన దైవజనుని సహవాసంలో విపపర్రులో పరిచర్యలో ఆటంకాలను ఎదురొకన్నాము.

ఒక కాలువ దాటు సమయంలో మంత్రగాడు సా�నము, జపం ముగించి బుట్లు విబూది ధరించి ""ఈ దషుటలు చెప్పు బోధనలను కట్టివేస్తున్నాను. ఎక్కడో వున్న మతమును తెచ్చి మన దేవుండ్లను సిగ్గుపరచుటకు యిక్కడ ప్రకటించు చున్నారని విమర్శించారు. నేను వెంటనే అతనిరకదురుగా మోకరించి మౌనముగా ప్రార్థించసాగాను. ఈ వింత చూచుటకు అనేకులు మా చుటాట చేరారు. నేను ప్రార్థన మానలేదు. మంత్రగాడు వల్లించుట మానలేదు.

చివరకు సిగ్గుపడి ""నేను తలచే దేవుండ్ల శక్తి, దేవతల శక్తి కంటే వారు ప్రార్థించే దేవుని శక్తి ఎకుకవయినది. ఒళ్ళంతా మండుచు దహించుకు పోతందని పెద్దకేక వేసి పారిపోయాడు. వెంటనే పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా - వరదాత లైనా నిన్ వరిణంపగలరా అని గళ్వెుత్తి గానం చేయగా మగిలిన విశ్వాసులంతా ఏకీభవించి శ్రావ్యంగా పాట పూర్తిగా పాడి దేవున్ని స్తుతించారు. అనేకు� సంఘటనను గమనించి విశ్వాసముతో దేవున్ని వెంబడించుట నాకు ఆనందం కలిగంచింది. దొరల సందేశాలను అనువాదము చేయు అవకాశము కలిగనందన నేస్మిల్, పఫియిర్ గారు, బర్డుగారు, ఆడవ్సగారు ఆనందించారు.

కృషాణయపాలైం సేవలో అనయలు క్రీస్తును సీవాకరించారు. కొయ్యల గాడెం సేవలో ఒక నాసితకుడు ఎదిరించగా ధైర్యముగా సువార్త బోధించగా నెమ్మది కలిగంది. నందమారి సేవలో మాధుర్యము గల కంఠముతో కీర్తనలు పాడగా, నేను ఉన్నవాడను, అనువాడను అన్న అంశంపై బోధించాను.

సువార్తను ధైర్యముగా బోధించి అనయల ముందు సవాలుచేస్తూ స్వచ్ఛమైన బంగారు కడ�డ్ని మీముందు పడవేసాను. మీరెవరైనా గీటువేసి పలానా దోషముందని అనగలిగతే సమాధానము చెప్పడానికి నేనికకడే వున్నానని చెప్పగా ఎవ్వరూ నోరు ఎతతలేకపోయారు. ప్రభుని సేవించుటలో ఆనందము కలిగనందన ప్రభుని వెంబడించు వారి సంఖ్య అధికమై ప్రభుని ప్రేమించువారితో ఆరాధన జరిగించేవాడిని. నా భార్య ఉద్యోగములో శోధనలు ఎదురయయాయి. గతంలో నేను ఎదురొకన్న సమస్య తలైత్తింది. తప్పుడు అటిండెనసు వేయుటకు నా భార్య ఒప్పుకొననందన మరొక }రు తేతలికి తరలించారు. స్థానికంగా నున్న గ్రామంలో

55 గొప్ప సువార్త పరిచర్యను, సరభయలను వదిలి వెళ్ళుటకు బాధపడ్డాము. ఆ }రిలోని సంఘము చాలా ఆత్మీయంగా హీనస్థితిలో నుండుట బాధ కలిగంచగా శ్రమలలో సేవను కొనసాగించాను.

ఆ రోజుల్లో నా చిన్న కుమారునికి టయిఫాయిడు జ్వరం తీవ్రత 49 లంకణాలకు చేర్చింది. సేవచేయు తపతో బాబును డాక్టుకు అప్పగించి దేవుని చితాతనికి అప్పగించాను. కనిగిరి ప్రాంతంలో సేవకు వెళ్ళుట గమనించి, డాక్టుతో సహా ప్రక్కనే వుండి గమనించిన వారంతా త్యాగపూరిత దైవసేవగా గుర్తించి ఆశ్చర్యపడ్డారు. నేను నమ్మిన నా ప్రభువు నా ప్రార్థన ఆలకించి నేను తిరిగి వచ్చేసరికి జ్వరము తగిగ నా బాబు కనిపంచాడు. దేవునిప్రేమ సంఘంలో విసతరించింది. డి.భ. బర్టు దొరగారు నన్ను గౌరవ ్ర్రిన్సిపాలుగా నియమంచి బైబిలు కాలేజీని నిర్వాహించు బాధ్యతలనిచ్చారు. నాకు వృద్ధాప్యము సమీపించగా సి.జపఘన్యా గారి సహకార మందుకున్నాను.

నాకు ప్రభువిచ్చిన బిడ్డలు సుదర్శిన రావు, జాన్ బాబు, శాంబాబులు నాకు ఆప్యాయత నందించారు. నా వృద్ధాప్యంలో ప్రభుని చేరు ఆకాంక్షతో ప్రార్థించేవాడిని. నాకు ప్రభువందించిన కుటుంబ బాధ్యతలన్నీ నమ్మకంగా నిర్వాహించగలాగను. మంచి యిల్లాలుగా, నా రక్షణకు మాలవైన నా సతీమణి అమృతమైన భక్తిని, ప్రేమనందించి సేవలో సహకరించిన నా ప్రియమైన స్నేహితురాలు 1976 పసపెటంబరు 7వ తేదీన ప్రభువు చెంతకు చేరింది. దేవుని చెంత ఎల్లప్పుడు నిత్యవిశ్రాంతి, ఆనంద గాన తరంగాలే కావున తల్లి కోసం దు:ఖ పడవద్దని నా భడడ్లను కోరాను. ఇట్లు ప్రభువు మహిమర�వై సమాధి కార్య్రకమము జయకరంగా జరిగించి దేవుని మహిమపర్చాము.

కొంత నిరుత్సాహము, నిరాదరణ, నా వృదా�ప్యములో ఎదురొకన్నాను. ప్రభుని న్యాయపీఠము ఎదుట ధైర్యముగా నిలుచుటకు సిద్ధమయ్యాను. నేను సాతీవాకుడను, దీన మనససు గలవాడను గనుక మీ మీద నాకాడి ఎత్తుకొని నాయెుద్ద నేరచుకొనుడి. నాకాడి సుళువు గాని నా భారము తేలికగా నున్నది అని అభయమిచ్చి ఆహ్వానించిన యేసుప్రభుని కాడి క్రిందికి వెుడవంచి వచ్చిన మంచి ఎద్దుగా యవ్వన రక్తమచ్చి కొనిన నా యజమానునికి నా జీవితాన్ని సమర్పించి జీవించు భాగ్యము ప్రభువిచ్చారు. ఓ, విశావాసీ, దేవుని సేవచేయుటకు ప్రయాసపడాలి. గొప్ప బహుమానం యివ్వాలని కోర క్రీస్తును చేరండి. ప్రభువు మవ్ములను దీవించగాక. ఆమెన్.

56

ముగింపు:-

కీర్తనలు 48:14""మరణ పర్యంతము ఆయన మనలను నడిపించను".

కీర్తనలు 116:15""యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువగలది".

దైవజనులైన లాకాగారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ విరమణ తర్వాత దైవసేవలో నిమగ్నమై అనేక ఆత్మలన జాలరిగా జీవించారు. పరిశుద్ధాత్మ అనే సీరియల్ సందేశాలు, రాయబారి మాసప్రతికలో ప్రచురించారు. లోగోస్ లిటరచర్ సరీవాసువారు యితర రచనలను ప్రచురించారు. వీరు వృదా�ప్య దశలో ప్రార్థన, వాక్యము ధ్యానించుటలో కాలము గడుపుచూ బలహీన స్థితిలో కూడా సంఘకూడికలు జయకరంగా జరిపించేవారు.

చివరి దశలో కోమాలోకి వెళ్ళారు. తన ముగ్గురు కుమారులు, కోడళ్ళు చాలా ఆప్యాయతతో వారికి పరిచర్య చేసారు. లాకా గారి జీవిత విశ�షవేమనగా తన అంతిమ యాత ఉత్సవం కొర్రై స్వయంగా సిద్ధపడ్డారు. రెండు నెలల ముందుగానే ఆయన మరణించాక పెట్టు సమాదిపెటైట లోపల వెలుపల దైవ వాక్యాల బ్యానర్లు సిద�ంచేసారు. సంఘ పెద్దలకు హెచ్చరికలు చేసారు. తన రెండవ కుమారుడు భార్య మేరి ఎకుకవ పరిచర్య చేయు కాలంలో ""ప్రభువు నన్ను పిలసతున్నారు". ప్రార్థన ద్వారా, వైద్యం ద్వారా నా మరణాన్ని ఆపవద్దు అని తెల్పారు. ""నా కొర్రవరా కన్నీరు పెటటవద్దు. ఆనందంగా పరలోకయాతకు సాగనంపండి" అని కోరారు. ఆయన మరణించిన తర్వాత సమాధి పెటైటను ఏ దారిగండా తీసుకొని వెళ్ళాలో తెలుపచా, ఏ వాక్యం చదవాలో, ఏ పాటలు పాడాలో తెల్పారు.

ఏ మలుపు దగ్గర ఎవరు సువార్త బోదించాలో నిరణయించారు. చనిపోయిన తర్వాత సమాధి ఆడంబరంగా ని]్మంచుట గాని, జా�పకార� కూడికలు పెటటవద్దని తెలిపారు. ఆయన బైబిలును, సంచిని సంఘ పెద్దయిన అబ్రహాము కోరగా అది అప్పగించారు.

లాకా గారి మరణమునకు ముందుగా కీర్తన 23వ అద్యాయమును మనవుడు సుందర రావును చదవాలని కోరారు. ఆ తర్వాత జైకర్యా గ్రంథదము చదివారు. చిన్నకోడలు మేరీని దాహామునకు నీరు కావాలని పసైగ చేయగా రెండు గుటకలు వేసి ఈ జీవితయాత ముగించి పరలోక యాత ఆరంభించి 1992 ఆగస్టు 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రభుని చెంతకు ఆనందంగా చేరారు. మరణమును నిరర�కము చేసి, జీవమును, అకషయతను వెలుగులోనికి తెచ్చిన ప్రభువైన క్రీస్తుయేసు యెక్క కృపా సువార్తను ప్రకటించుచు దైవజనుడైన లాకా గారి బూస్థాపన దేవుని మహిమార్థం ఘనంగా జరిగినది. హల్లెలూయా. ఆమెన్.

---------

Photograph from page 69 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 69

57

సాక్ష్యం 13. నిజమైన శాంతి సమాధానములు

యేసు క్రీస్తులోనే గలవని నవ్మాను

గుతతుల నిత్యానందము(రంగాపురము)(తూుపగోదావరి జిలా)్ల

2 తిమోతి 2:15""దేవుని యెదుట యోగయనిగాను,

సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉ

పదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు

జాగ్రతతపడుము".

పరిచయం:-

ప్రభువునామమునకే సదా మహిమ కల్గును గాక. నాపేరు నిత్యానందం. మాది పెద్దాపురము తాలాకా రంగాపురమనే కుగ్రామము. వ్యవసాయము చేసేవారము. పల్లెటారి వాతావరణములో చక్కని ప్రశాంతత, అమాయక ప్రజలలో మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంతో నిండి వుండేది. నేను మధ్యతరగతికి చెందిన కుటుంబములో అనయనిగా జీవించాను. విగ్రహారాధన చేసేవారము. బాల్యములోనే అక్షరాభ్యాసం చేయబడినందన గ్రంధాలు చదువుటలో చాలా ఆసక్తి కలిగ పుస్తక పఠనము పట్ల శ్రద్ధ కలిగ వుండేవాడిని. జ్ఞానము పెరుగుటను బట్టి నాలో నాకు ఎన్నో ప్రశ్నలు మనససులో వేదించసాగాయి.

""ఈ లోకంలో మనిషి ఎందుకు పుట్టుచున్నాడు? జన్మలు అనగానేమ? ఈ జీవితము ముగించిన తర్వాత మరో జీవితము వుంటుందా? ఈ సృష్టి ఎట్లు ఆరంభవుయినది? ఎవరివలన, ఎవరి కొరకు జరిగింది. ఎక్కడ ప్రారంభమైనది? చివరకు ఎక్కడకు పోతుంది? ఎంతో మంది దేవుళుిన్నారెందుకు? ఎవరిని ఆశ్రయించాలి? ప్రశాంతమైన హృదయము పాపక్షమాపణ, మోక్షము ఎట్లు పొందగలము? ఎవరు యిస్తారు? ఎలా అన్వేషించాలి? యీ రీతిగా శతకోటి ప్రశ్నలు నా హృదయములో కలవరాన్ని కలిగంచేవి.

నా తల్లిదండ్రుల పెంపకములో పారంపర్యంగా ఆచరిస్తున్న కులమర్యాద లాధారంగా సంక్రాంతి పండుగ సమయంలో పితరుల పేరున భోజనాలు పెటటడము, కుక్కలకు అతెతసరు అన్నము పెట్టుట, శ్రీరామ నవమ వేడుకలలో చందాలు సేవకరించి పేలకు వపస్తాలు, అన్నదానాలు చేయుట వాడుకగా నుండేది. శ�ట్టి, బలిజి సంఘ పెద్దగా, తాటి బైల్లము కోవోపరటివ్ సొపసైటీ ప్రెసిడెంటుగా పనిచేసేవాడిని. ఆ అనయలందరి జీవితాల్లో

58 చదువుండాలని, మంచి అభివృది�లోకి రావాలని తపనగా ఉండేది. స్వంత ఖరచులు పెట్టుకొని అందరి సమస్యలు తీరచుటకు బాధ్యత వహించేవాడిని.

మా తాత క్రీస్తు ప్రభువు బోధనలు విని నాకు విగ్రహారాధన మంచిది కాదనియు, సందేపూడిలో నున్న కులదేవతను పూజింపవద్దని చెప్పేవాడు. అయిననా ఉత్సవాలు జరుపుట మానుకోలేదు. అనుకోని రీతిగా మా తాత క్రీస్తును గార్చి తెలసుకో అని చెప్పిన సలహా జ్ఞాపకము వచ్చినందు వలన క్రొత్త నిబంధన చదువుట కారంభించాను.

రాజమండ్రిలో జరిగిన ప్రైస్తవ మహాసరభలకు అమెరికా నుండి మషనెరీలు వచ్చి మా కొరకు ప్రార్థించి మత్తయి సువార్త నందించారు. ఆ సువార్త చదివేకొలది క్రీస్తులో నున్న లక్షణాలన్నీ నాకు ఆసక్తి కలిగంచాయి. ఆయనలో నున్న మహోన్నత వ్యక్తిత్వం, అత్యన్నత దైవతవాం నా హృదయాన్ని ఆ్రకమంచగా వేదాలు, పురాణాలలో చదివిన విషయాలన్నీ బైబిలులో వున్న సత్యాలతో పోల్చి గ్రహించుటకు ప్రయతి�ంచేవాడిని. క్రీస్తు లోకరక్షకుడు అని వుంది. అయితే ఇతర మతాలలో రక్షణ లేదా? దష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదుగాని పాపిని శిక్షించక ప్రేమించనని నమ్మాను.

నిత్యమా నేను ధ్యానించే కృషణ శతకము, దాశరది శతకము, రక్మిణీ కల్యాణము, భగవద్గీత మొదలగు గ్రంధాలు చదువుట మానివేసి బైబిలు కొనుకొకని శ్రద్ధగా చదువుట కారంభించాను. నాలో కలిగన నమ్మిక వలన క్రీస్తే ప్రభువని చదువసాగాను. క్రీస్తు ప్రభువు మాటల్లో జీవము ఆత్మ రెండా వున్నాయని ప్రతి మానవుడు రక్షింపబడడానికి అంటే మోక్షము చేరుటకు అవే ఆధారమని నమ్మాను.

సమీపంలో నున్న దేవాలయానికి వెళ్ళి బాపీతస్మము తీసుకొని సంఘ సరభయడనయ్యాను. కొందరితో కలిసి సువార్త కూటాలకు వెళ్ళుట కిష్టపేవాడిని. క్రీస్తే నా రక్షకుడని, నా ప్రభువని చెప్పుచున్నప్పుడు లోలోపల చెప్పలేనంత ఆత్మపస��ర్యము, ఆదరణ, ఆనందం, తృప్తి, శాంతి నా హాృదయమునిండా నిండిపోయేది.

1953వ సంవత్సరములో నాకొక కుమారుడు కలాగడు. మా మామగారు నాకొక ఉత్తరము వ్రాసారు. బాబు రాత్రి పగలు ఏడసతున్నాడనియు, కులదేవత పేరు పెట్టినచో ఏడుప తగ్గునని సలహాయిచ్చారు. అప్పుటి రోజుల్లో కుల దేవతను వదలి క్రీస్తును నమ్మి వెలుగులో ప్రవేశించాలని ద్వారం చేరాను గాని రుా శోధన నన్ను అలజడితో కలవరంతో నింపింది. ""ప్రభువా, నా భడడ్ నీ దాసుడుగా ప్రతిషిటంచాలని నిరణయించుకున్నాను. నీవే నాకు ఎన్నటికీ దేవుడవు. నా హృదయంలో నీకు తప్ప ఎవరికీ సా�నమవవాలేను. దేవాస్

59 అనేపేరు పెటాటలని మా మామగారిక జవాబు వ్రాసాను. కొంత ఆమేశపడిన మామగారు సమ్మతించి దేవాస్ అనేపేరు పెటటగానే ఏడుప మానివేసాడట. నేను చిన్నప్పటి నుండి తాటికల్లు త్రాగేవాడిని. దేవున్ని నమ్మినను నా అలవాట్లు జయించలేనప్పుడు ప్రభువు నాకు వాక్యము ద్వారా బోధచేసారు.

1 తిమోతి 4:14"" "

ప్రభువ పూర్తిగా త్రాగుడు మానాలని తెలిపన వెంటనే నేను మానుకున్నాను. నా స్వంత డబ్బు ఖరచుపెట్టి మీటింగులనేరాపటు చేసుకొనే అవకాశాలు కలిగంచి గ్యాసులైట్లు ద్వారా బైబిలు బోధన ఆయా ప్రాంతాలలో జరికగ రీతిగా ్రశమంచాను. బైబిలులో తరీపుదు కావాలనే ఆశకలిగంది. నన్ను నేను ఆత్మీయంగా ఎదిగి పైగా నిలిచి గౌరవించబడుట కిష్టము లేని పెద్దలు నన్ను నిరుత్సాహాపరిచేవారు. నా సాక్ష్యము కోరవారు గాని నన్ను కనిపెట్టి అవసరాలు గమనించేవారు కారు. కొన్ని సార్లు చార్జీలు సరిపోయేవి కాదు.

నా జీవితంలో నా ప్రార్థనకు శక్తి వుందని గ్రహించిన సంఘటన నాలో విశ్వాసాన్ని పెంచింది. శ్రీ సత్యానందం అనే పెద్దగా నున్న వ్యక్తికి గుమ్మములోనే కట్లపాము కరిచింది. నేను వెంటనే రక్తము పిండి నానెరాసి ప్రార్థన చేసాను. ఆ తర్వాత పేదవారైన ఉపపర వారి మధ్య సేవచేసాము. అపాయము తప్పింది. నల్లమల్లి అనే గ్రామంలో నేనే వాక్య పరిచర్య చేయుచుండగా ఒక వ్యక్తి చాలా తీవ్రంగా విమర్శించి రాదా�ంతం చేసాడు.

""మీ యేసు ఎంత గొప్ప దేవుడో చూడాలని లైట్లు పగులగొటాటలని బైదిరించాడు. వ్యాదిగ్రస్తులందరికీ నానెరాసి ప్రార్థన చేయుచుండగా తలమీద ముసుగువేసుకొని నానె గిన్నెతో వచ్చిన ఒక వ్యక్తిని చూచాను. ఎవరోనని ప్రశ్నించగా అరె, నిన్ను అవమానించి లైట్లు పగలగొటాటలని బైదిరించింది ఈ వ్యక్తిగా చెప్పారు. నేను ఎంతో తగిగంపు మనససుతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకొనగా అతిని భార్య ""అయయా, దైవజనులైన మవ్ములను నిందించినందుకు చాలా నష్టపడ్డామండ�. అని కన్నీటితో భార్య భర్తలు కషమాపణకోరి ప్రార్థన చేయించుకున్నారు.

ఆ తర్వాత మీటింగు చాలా జయకరంగా ముగిసింది. గతంలో లాధరన్ చర్చిలో చిలకరింపుతో కాక నీటిబాపీతస్మంతో మంచి వున్నదని విశ్వాసులు హెాచ్చురించగా నీట ముంపు బాపీతస్మము పొందాను. పరిశుద్ధాత్మ నాతోవుండి నడిపించసాగింది. కొందరు విశ్వాసులు అన్యభాషలు మాట్లాడాలని ఒత్తిడి చేసేవారు. మాట్లాడని వారిని చిన్నచూపు చూచేవారు.

60

ఆ రోజుల్లో తెలిసి తెలియని స్థితిలో ప్రార్థన చేసేవాడిని. రహస్య పాపాలు వుండడము వల్ల నీవు భాషలలో మాట్లాడలేని స్థితిలో నున్నావని నా హాదయాన్ని గాయపర్చారు. పవిత్రత లేనివారు అపరిపకవాతతో నున్న కొందరి విశ్వాసుల మాటలు చాలా మందిని గాయపర్చి క్రీస్తుప్రేమను దారపరచుట గమనించగలము.

నాకు ఆ విమర్శల వల్ల వరంత శ్రద్ధతో ప్రార్థించసాగాను. కొందరు విశ్వాసులు వారి బలహీనతలను బట్టి విమర్శంచుకొనుట వారి నిర్లక్ష్య జీవిత విధానాలు చాలా చిరాకు కలిగంచేవి. కలత గల మనససు నుండి నెమ్మది పొందుటకు వాక్యాన్ని ధ్యానము చేసేవాడిని. నా ఆత్మీయ నేత్రాలు ప్రభువు తెరచిన స్థితికి సహకరించిన వాక్య భాగాలు

1 కొరింథీ 12,13,14 అద్యాయాలు

గలతి 5:22

మత్తయి 7:22,23

వాక్యాలన్నీ నాలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగంచాయి. మనుష్యులు మానసికంగా చేసిన గాయాలు, మనససులో కలిగన దిగులు, చింతలు యివన్నీ వాక్యము ద్వారా పటాపంచలయయాయి. క్రీస్తు ప్రభుని నమ్మి ఆయనను పోలి నడుచుకోవడము ద్వారా పరలోక ప్రవేశము నిత్య జీవము పొందగలమని నమ్మిక నాలో ప్రభలంగా వుండేది. విభిన్న విశ్వాసుల అభిప్రాయాలు నన్ను నిరుత్సాహాపర్చివి. అయినను

ఎపెఫస్సి 4:5

లో బాపీతస్మము ఒక్కటే అని స్పష్టంగా చూపి కృప చూపారు. ఆత్మలో తీవ్రత కలిగన వాడనై బాగుగా ప్రార్థిస్తూ తీవ్రతతో

కీర్తనలు 119:18

""దేవా నీ దర్మశాస్రతమందు ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించుటకు నా కన్నులు తెరువుము" అని ప్రార్థించాను. దేవుని ఎదుట నిలువగల్గుటకు జాగ్రత్తపడాలి. సమస్తాన్ని పరిశీలించాలని తెలసుకోగలాగను. ప్రతి బోధను శ్రద్ధగా విని వాక్యానికి సరిపోతుందో లేదోనని అనుదినము పరిశోదించాలని

అపొసతులు 17:11

ఆధారంగా నీ బోధ వినువారిని రక్షించుకొనగలమనే సలహా పాటించాను లేనిచో బోధకులవైన మేము కఠిన తీరుప పొందగలమని జాగ్రత్త వహించాము.

సేవలో అవరోధాలు:-

నేను సువార్త ప్రకటించు భారంతో సమీప గ్రామాలలో అనేకుల కుటుంబాలు వ్యక్తిగతంగా, మీటింగుల ద్వారా, వాక్య బోధన ప్రార్థించుట ద్వారా ఆకర్షించబడి క్రీస్తును నమ్మి సంఘముగా ఏరపడి ఆత్మీయంగా బలపర్చబడేవారు. కొందరు టీచర్లు బాలబాలికలను బైదిరించి వారి సంఘాలలోనే చేరాలని నిర్బుందించేవారు.

61

ఈ రీతిగా దోపిడీ జరుగుట బాధ కలిగంచేది. కొన్ని సరభలలో పెద్దలంతా భోజనాలు చేసి ఆనందించే సమయంలో నన్ను నిర్లక్ష్యం చేసి ఆకలితో యింటికి పంపేవారు. మీటింగుల సమయాల్లో కొందరు ఉచితంగా భోజనము చేస్తూ నన్ను టిరకట్టు కొని భోజనం చేయాలని నిర్బుందించేవారు. కొందరు విశ్వాసులు వసతువులు వెాయమని అడిగేవారు. శక్తికి మంచి వెాయగా అలసిపోయేవాడిని.

వివిధ గ్రామాలు కాలినడకన ప్రయాణిస్తూ డబ్బులు చా�చాలని స్థితిలో, సకాలానికి భోజనము, అల్పాహారము లభించని స్థితిలో పౌలువలె ఆకలిదపపులతో సేవను కొనసాగించాను. కొన్ని మీటింగులకు వెళ్ళినప్పుడు సాక్ష్యము వివరించుటకు అవకాశం యివవాక అవమానించేవారు. దయ్యము పట్టిన వారిని ప్రార్థించమని నా దగ్గరకు తెచ్చేవారు.

సరియైన ఆత్మీయ స్థితి లేకపోతే విశ్వాసిని యితరులు గ్రహించగలరు. ఎన్నో యిరుకులలో సుగంధముగా మార్చి నన్ను ఆదరించిన ప్రభువు సేవ నమ్మకంగా కొనసాగించాను. యీ సేవలో నుండగా నా భార్య మరణం నన్ను చాలా కృంగదీసింది. మా భడడ్లను చదివించుటకు, వివాహాలు జరిగించుటకు అనేక ఆర్థిక యిబ్బందులైదురొకన్నాను. ఈ పోరాటాలలో ప్రభువు అద్భుత కృపచూపారు. బంధువులలో అనయలు నన్ను అపహసించేవారు. అయిననా ప్రభువు నా విశ్వాసాన్ని పరీక్షించుటకు శక్తినిచ్చారు.

రోమా 8:18 ""మనయెడల ప్రత్యకషము కాబోవు మహిమ ఎదుట యిప్పటి కాలపు శ్రమలు

ఎన్నతగినమ కావని ఎంచుచున్నాను"

నా శ్రమలన్నీ భరించుటకు కారణమేమనగా ప్రభువు తప్ప మరొక రక్షకుడు లేడని దృడింగా నామ్మను. వాక్య పఠనములోను, బోధనలోనా లోతైన అనుభవాలను ప్రభువందించారు. ప్రభువిచ్చిన కృపా సువార్తను ప్రతి రక్షింపబడిన విశ్వాసి ప్రబలంగా వ్యాపింజేయుటకు నడుము కటాటలి. అది ప్రధమ కరతవ్యము. మనుష్యుల కట్టడలను లకష్యపెట్టాదని తెలసుకున్నాను. తీతుకు 1:9 ""తాను ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెాచ్చురించుటకును, ఎదురాడు

వారి మాట ఖండించుటకును, శక్తి వారగనట్లు ఉపదేశమును అనసరించి నమ్మదగిన

బోధను గట్టిగా చేపట్టుము"

ఈ వాక్యము ఆధారముగా జీవించు కృప దేవుడిచ్చి దీవించారు. క్రీస్తు ఆత్మను కలిగన మనము సవాతంత్రులము. ప్రభువు దీవించి కాపాడి బలమైన సాక్షులుగా మవ్ములను

62 దీవించగాక. ఆమెన్. నాపేరు జి.వి. రమణ. నాన్నగారిని సామయలు బాబుగారు అరుదైన హాంస అని ఘనంగా స్న్మానించారు. అదే పేరున పుస్తకము ముద్రించబడింది.

1996 నవంబరులో నా తండ్రి క్రీస్తును ప్రేమించి ఆయన సన్నిధి చేరారు. బైబిలు గ్రంధములోని ముఖ్య విషయాలను సరిగాగ ఉపదేశించాలనే భారం కలిగ ఉండేవారు. ప్రసంగాలు కొన్ని ముద్రించాము. ప్రభువు ఆయనకు అప్పగించిన సువార్త సాహిత్యసేవలో ఘనంగా ప్రశంశలందుకొని ధనయనిగా జీవించారు. వీరి జీవితము అందరికీ ఆశీర్వాదకరంగా వుండాలని నా దీన ప్రార్థన. ఆమెన్.

---------

Photograph from page 75 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 75

63

సాక్ష్యం 14. విగ్రహాల నారాదించే నేను నిజదేవుడు

క్రీస్తే స్వస్థపరచు రక్షకుడని నవ్మాను

నీలు (ముంబాయి)

నిర్గమ 15:26 ""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే".

యేసే సర్వాధికారి, యేసే మహె�పకారి, యేసే ఆ సిలవాధారి

పరిచయం:-

ప్రభుని గొప్ప నామమునకు సదా స్తుతికల్గు గాక. నాపేరు నీలు. అన్య దేవతలనారాదించే కుటుంబములో జన్మించాను. మా జీవితమంతా 40 సంవత్సరాలుగా ఎందరో దేవుళ్ళను నమ్మకంగా సేవించి పూజలు చేస్తూ మా కాలాన్ని గడిపాము. ఏ దేవుడైనా మా ఆర్థిక సమస్యలను తీర్చగలడేమోనని చాలా ఆశతో కనిపెటాటము. దర్శనమిచ్చి, అభయమిచ్చి, మనససుకు శాంతిని కలిగస్తారమోనని నిరీక్షించాము.

నా భడడ్ల చదువులకొరకు గాని, అవసరాలు గాని పట్టించుకోక పూజల్రై సొవ్ము వెచ్చించి నష్టపోయాము. నిరాశ ఎదురై దు:ఖంతో నలిగిపోయాము. సమస్యల వలయాలు, ఆర్థిక యిబ్బందులు చుట్టుముటటగా నిరీక్షణ కోలోపయిన అసహాయులమయయాము.

అన్ని దేవుళ్ళను ప్రార్థిస్తూ మమ్ములను ఆదుకోవాలని వేడుకొనే సమయంలో అనుకోని రీతిగా టి.వి.లో క్రొత్త ప్రోగ్రామును చూచాను. అది సి.భ.ఎన్. వారి ప్రైస్తవ సందేశాలు, సాక్ష్యాలు వివరించే ప్రోగ్రాము. హిందీ భాషలో ప్రచురించుట చూచి చాలా ఆశ్చర్యం కలిగంది. ఇక క్రమంగా చూచుట కారంభించగా యేసే నిజమైన మార్గము, జీవము, సత్యమని తెల్పారు. లోకరక్షకుడు స్వస్థపరచు దేవుడు, అవసరాలు తీర్చువాడని ఎందరో వారి జీవిత సాక్ష్యాలు వివరించుట చూచాను. కేన్సరు వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుట, సకల వ్యాధులు గలవారిరకై ప్రార్థన చేయు పద్ధతులు గమనించాను. మానసికంగా, ఆర్థికంగా కృంగిన వారు వారి సమస్యలనుండి విడుదల పొందిన రీతిని స్వయంగా చూచి, వారి గాధలు వినుటవల్ల క్రీస్తు పట్ల ఆసక్తి కలిగంది.

ఆయినను మేము గతంలో పూజించిన దేవుళ్ళ శక్తిని కాదనలేని అయోమయ స్థితిలో ఆరాత్రి నా హృదయంలో కలిగన కలవరాన్ని బట్టి నేను ఒక నిరణయంతో ప్రార్థించాను. ""ఏ దేవుడు సృష్టించి పోషించి నిజముగా నా సమస్యలను పరిషకరించి ఆదుకొనగలడో ఆ నిజమైన దేవుడెవరో నాకు తెలియజేయండి. నేను కనుగొనుటకు ఆశతో ఉన్నాను. ఆ

64 నిజమైన దేవుడెవరో కనపరచు కొన్నచో నా జీవితమంతా సేవిస్తాను అని ప్రార్థించాను.

""ఆ రాత్రి అద్భుతమైన దర్శనమును చూచాను. ఆ క్రీస్తు మధురమైన మెల్లని స్వరంతో సాటిగా నాతో మాట్లాడారు. ""అవ్మా, నీవు నిజమైన దేవుడెవరో కనుగొనుటకు ఆశించి ప్రారి�ంచావు కద! నేనే నిజమైన దేవుడను, రక్షకుడను" అనే మాట వినగానే అవాక్కయ్యాను. ఆనంద తరంగాలతో తేలియాడాను.

యేసే మార్గము, సత్యము, జీవమని టి.వి. ప్రోగ్రాములో చెప్పిన ప్రతిమాట సత్యమని నమ్మి మరింత ఆసక్తితో క్రీస్తును గార్చి మరింత ఎకుకవ తెలసుకోవాలని ఆశించాను. మాకు తెలిసిన వారినడిగి బైబిలు పొందాను. ఆ దివ్య సన్నిధి నన్ను ప్రభావితం చేయగా టి.వి.లో ప్రార్థించు విధానాన్ని అనుకరించి గతంలో శ్రద్ధతో చేసిన పూజలన్నీ మానివేసాను. క్రీస్తును ప్రార్థించుట కారంభించాను.

నాలో కలిగన వింతైన విశ్వాసాన్ని బట్టి నా బిడ్డలు, నా భర్త పూర్తిగా క్రీస్తే నిజరక్షకుడని నవ్మారు. సమీపంలోనున్న క్రీస్తు ఆరాధనలలో పాలుగన్నాము. గొప్ప ఉ జీ�వంతో పాటలు పాడి ఆరాధించు పద�తులన్నీ నేరచుకున్నాము. క్రమముగా వాక్య పఠనములో, ప్రార్థనలో, సహవాసములో �నవైయున్న సమయాల్లో మా యింటివారందరూ విభిన్న రోగాలతో నలిగిపోయి, కృంగిన స్థితిలో నున్న వారందరమా అద్భుత స్వస్థతలను పొందాము. చెప్పనశక్యమైన వింత శాంతితో, ఆనందము మా గృహాములో నాతన వాతావరణమేరపడింది. మా జీవితాల్లో కలిగన గణనీయమైన మారుపలు, ఆరి�కముగా అప్పులు తీరి సమృద్ధితో జీవించుట నా బంధువులు, యిరుగు పొరుగువారు గమనించారు. టి.వి. ప్రోగ్రాములో సాక్ష్యము చెప్పు రీతులను, ఆరాధించే విధానాలు అనుకరించి మంచి విశ్వాసులముగా మారిపోయాము.

ఇతరులంతా మాలో చూచిన క్రొత్త పద్ధతులు, ఆరాధన విధానాలు గమనించి మేము నమ్మిన క్రీస్తును తెలసుకోవాలని ఆశించి మాతో కలిసి ఆరాధనలలో పాలుగని మారుమనససు పొందారు. మా యింటిలోనే బైబిలు స్టడీ ఆరంభించి దేవుని ప్రేమను గార్చి మరింత ఎకుకవగా తెలసుకొనే ధన్యత అందరికీ కలిగస్తు ఆనందించ గల్గుచున్నాము.

అపొస్తు 10:36""యేసు క్రీస్తు అందరికీ ప్రభువు".

యేసు క్రీస్తు నామమందు నమ్మి బాపీతస్మము పొందు అవసరత గ్రహించి నీటి బాపీతస్మము పొంది క్రీస్తు సంఘ సరభయలవై మాగత వైద్యరీత్యా భల్లులన్నీ తీరచుకొని, సర్వ సమృద్ధితో సుఖ సంతోషాలతో క్రీస్తును వెంబడించు భాగ్యవంతులమయయాము. మీకు అట్టి ధన్యత కావాలా? క్రీస్తే రక్షకుడు. నమ్మండి. ఆమెన్.

Photograph from page 77 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 77

65

↑ పైకి / Back to top