సంకలన కరత వ్యాఖ్య :-
""సహో.పాల్ నాధన్ మ్రదాసులోని రాయపురములో నున్న డా�� జయసింగ్ గారి కి�నిక�లో పేదరోగులకు చివరివరకు పరిచర్యచేయుచు అనేక సంవత్సరములు ప్రయాసపెను. ప్రభువు అతని జీవితములో తెచ్చిన మారుప అనేక హాృదయములతో మాట్లాడినది.
---------

150
సాక్ష్యం 36. త్రాగుబోతు సిపాయి కథద
సహో. నతానియేలు
ఆంద్ధప్రదేశ్లోని చిన్న గ్రామములో నేను జన్మించితిని. నా తండ్రి నామకార్థ ప్రైస్తవుడు. నేను కూడా అనేక సంవత్సరములు అలాకగ జీవించితిని.
చిన్నవానిగా నేను రక్షణ పసైన్యము వారు కట్టించిన గుడికి ఆదివారపు బడికి వెళుిచంటిని గాని ప్రభువైన యేసు క్రీస్తు నెరుగను. నా బాల్యమునుండి చుట్టలు త్రాగుట ప్రారంభించితిని. అది నా బలమైన అలవాటుగా మారి వారమునకు ఒకటిన్నర కిలోల పొగాకు ్రతాగుచుంటిని.
య�వనునిగా నేను నా తండ్రితో కలిసి నాటుసారా ్రతాగుచుంటిని. అది నా మీద పెద్ద పట్టు సాధించి చివరకు భోజనము లేకపోయినను విపరీతముగా ్రతాగుచుంటిని. ఒకసారి పందెము కాసి 23 ముంతలు నాటుసారా ్రతాగితిని (ఒక ముంత దాదాపు ఒక �టరు) మత్తు కలిగించు ఇతర పానీయములను కూడా పెద్ద వెుతతములో తీసుకొనుచుంటిని.
సారాతో పాటు అపవిత్ర జీవితము తోడైనది. వ్యభిచార జీవితమునకు నేను పూర్తిగా బానిసనైతిని. దానిని గార్చి అందరికి తెలిసిపోయినది.
ఆ అవమానమును భరించలేక పసైన్యములో పఫిరంగి దళాదికారిగా చేరితిని. పసైన్యములో మాడు నెలలు మాత్రమే పనిచేసితిని. మలేరియా వ్యాధి ప్రబలి అనేకమంది పసైనికులు మరణించుచుండగా నేను భయపడి ఏదో కారణముతో అకకడనుండి విడుదల పొందవలైనని తలంచి, చెవిటివానిగా నటించుట కారంభించితిని. వైద్యపరీకషల కొరకు ఆసప్రతికి పంపగా వారు కొన్ని మాత్రలు ఇచ్చిపంపిరి.
ఒకసారి నా అధికారి తుపాకీతో బైదిరించెను. కాని నేను చెవిటివానివలై నంటించితిని. నా వైద్యాదికారులను కూడా పూర్తిగా మోసము చేసినందున నేను చెవిటి వాడనని నిరా�రించి ఇంటికి పంపుటకు ఏరాపట్లు చేసిరి. నా కొరకు ఒక సహాయకున్ని ఏరాపటు చేసిరి. అతడు దాదాపు ఇంటివరకు వచ్చి నీవు ఇంటికి కేషమముగా వెళ్ళమని నా చెవిలో గట్టిగా అరచి చెప్పెను. ఈ ఆటను మలటరీ సహాయకుడు నాతో ఉన్నంతవరకు కొనసాగించితిని.
151
ఇంటికి చేరిన తరువాత వివాహము చేసుకొంటిని. త్వరలోనే నా పాత జీవితము నన్న గట్టిగా పట్టుకొనినది. నా గ్రామములో ఒక సంఘమునకు చేరినవారు కూటములను ఏరాపటు చేసి యండగా నా భార్య వాటికి హాజరగుచుండినది. నేను బాగుగా త్రాగి ఆమెను కొట్టి కూటములకు వెళ్ళవద్దని ఆజ్ఞాపించితిని.
నా దష్ట అలవాట్లను విడిచిపెట్టునట్లు సువార్తికులు ఏదైనా సహాయము చేయగలరమోనని నా భార్య వారిని ఇంటికి ఆహావానించుచుండెడిది. నా పాపముల నుండి విడుదల పొందుటకు యేసు నామమున ప్రారి�ంచుమని వారు నాతో చెప్పగా వారిని నేను అపహాసించితిని. ప్రార్థనకు రమ్మని సువార్తికులు నన్ను ఆహావానించినప్పుడు చాలా నిర్లకష్యముగా చేతిలో చుటటతో వారితో వెళుిచంటిని. నా చెంపల మీద ఉమ్మరాసుకొని సుళువుగా నటించుచుంటిని. మారుమనససు పొందిన వ్యక్తిగా వారిని నమ్మించినందన గ్రామములో నన్ను ప్రైస్తవ నాయకునిగా నియమంచిరి. కాని నేను అపవిత్రమైన జీవితములోనే కొనసాగుచుంటిని. త్రాగి ఆరాధనలను జరుపుటకు వెళుిచంటిని.
నేను ఈ విధముగా జీవించుచున్న సమయములో సాధారణ సువార్తిక సహావాసమువారు మా గ్రామములో ఉజ్జీవ కూటములు జరిపించుచుండిరి. ఒకప్పుడు ్రతాగుబోతగానండి మారుమనససు పొందిన సహో. జాన్ కూటములను జరిపించెను. సహవాసపు సేవకులను తృణీకరించి వాళ్ళకు ఎదురుగానున్న స�లములోనే కూటములను జరిగించితిని. సహవాసపు సువార్తికులను కొటటవలైనని కూడా ప్రణాళ్ళక వేసుకొంటిని. నా భార్య సువర్తికులకు భోజనము పంపుటకు ప్రయతి�ంచినప్పుడు ఆమెను కొట్టుచుంటిని. వీటన్నింటిని బట్టి దేవుడు నాకొక వ్యాధిని పంపి శిక్షించెను.
సహాసము యొక్క పెద్దకూటములు విజయవాడలో ఏరాపటు చేయబడినవి. నా స్నేహితులలో ఒకరు నన్ను కూటములకు రమ్మని ఎంతో బ్రతిమలాడిరి. అతనితో కలిసి నా భార్య కూడా ఎంతో బ్రతిమలాడినది. ""ఈ సమస్యను వలపన్ని నన్ను కూటములకు తీసుకొని వెళ్ళవలైనని తలంచుచున్నారు" అని తలంచితిని గాని చివరకు కూటములకు వెళ్ళితిని.
గొప్ప సమాహాములను చూచి నేను ఆశ్చర్యపడితిని. కూటము వెుదలైనప్పుడు సహో. జాషువా డానియేల్ గారు ప్రసంగించుట ప్రారంభించి ""ఓ! గరివాషుటడా! నీవెవరివైనను సర, పశ్చాత్తాపపడి నీ పాపవులను ఒప్పుకొనవలైను" అని చెప్పెను. ఈ మాటలు బాణమువలై లోతగా నాలోనికి దాసుకొని పోయినమ. వరతమానము ముగిసిన తరువాత
152 అందరిని ప్రార్థనకు వెాకరించమనెను. అకస్మాత్తుగా దేవుని హస్తము బలముగా నా మీదికి వచ్చినది. నేను చేసిన పాపములన్నీ వర్సగా నా కండ్లముందుకు వచ్చినవి. కన్నీళ్ళతో నా పాపములను ఒప్పుకొంటిని. దేవుని ఆత్మ నా మీదికి బలముగా రాగా ఓదారుపపొంద నొల్లని దు:ఖముతో గట్టిగా వెు��పెట్టుచుంటిని. నా వేదనను చూచి సమాహాములో నుండి సువార్తికులు వచ్చి నామీద చేతులుంచి ప్రారి�ంచిరి.
నేను నా పాపములను ఒప్పుకొనిన తరువాత ప్రభువు నాతో ""మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్ర్మములను మబ్బుతొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను" (యెషయా 44:22) అని మాట్లాడెను.
నా పాపపు అలవాట్లనుండి ప్రభువు నన్ను విడిపించెను. గొప్ప సంతోషము, సమాధానము నా హృదయమును నింపినవి. నేను సంపూరణముగా మారుప చెందితిని.
ఆ తరువాత ఒక రాత్రి ప్రభువు నాతో మాట్లాడి తన సేవకొరకు నన్ను పిలిచెను. నా పిలుపును గార్చి ప్రార్థించిన తరువాత సహో. దానియేలు గారు సాధారణ సువార్తిక సహవాసములో సేవకునిగా నన్ను అంగీకరించి తరీపుదునిచ్చిరి.
ప్రభువుకు ప్రార్థించుచు ఆయనను సేవించుచుండగా ఆయన నన్ను వాడుకొనెను. గుంటూరు జిల్లాలోని ఒక గ్రామములో నేను ప్రసంగించి రోగుల కొరకు ప్రార్థించగా ఉ బ్బసము, మధుమేహాము, రకతపోటు మరియు ఇతర వ్యాధులనుండి ప్రజలను ప్రభువు సవాస�పరచెను. యేసు నామమున ప్రార్థించినప్పుడు దీర�కాలముగా బాదించుచున్న దెయ్యములు పారిపోయినమ.
యేసు జరిగించిన అద్భుతములను, విడుదలను చూచిన ప్రైస్తవేతరులు కూడా కూటములకు హాజరగుట ప్రారంభించిరి. సజీవుడైన ప్రభువు వైపుకు తిరిగిరి. వారి జీవితములు సంపూరణముగా రూపాంతరపరచబడినవి.
""అతడు పరలోకమునకు పిలువబడు వరకు విశిష�వైన రీతిలో ఈ దీనసేవకుని వాడుకొనుటయందు ప్రభువు ఆనందించెను".
---------

153
సాక్ష్యం 37. ఖరచుతో కూడిన కర్మకాండలు, తీర్థయాతలు
నాకు శాంతిని పాపకషమాపణను ఇవ్వలేదు.
ఒక వ్యాపార వేత్త అద్భుత గాధ
సహో. సారయ్య
నా 15వ యేట నుండే హిందా ఆచారములను, కట్టడలను పాటించుట ప్రారంభించితిని. మోక్ష ప్రాప్తి కొరకు నిరణయించబడిన కర్మకాండలను ఆచరించి కానకలను సమర్పించుకొనుచుంటిని. వివాహము తరువాత నా భార్య, నేను పూజారిని పిలిపించుకొని సంసకృత శ్లోకములు పఠనము చేయించుకొనేవారము. ఆచార సంబంధమైన కర్మకాండ జరిగించుచున్న సమయములో భార్యభర్తలవైన మేము పట్టువస్త్రములు ధరించుకొని పూజారి యెదుట కూర్చొినవలసి వచ్చేది. ఈ విధముగా ఎంతో సమయము, డబ్బు వీటికొరకు వెచ్చించవలసి వచ్చినది.
హిందా సాంప్రదాయముల ప్రకారము మోకషప్రాప్తికి తీర్�యాతలు చేయవలసియున్నది. నా భార్యతో కలిసి భారతదేశములోని పవిత్ర నదులను దర్శించి కానకలు సమర్పించుకొంటిమ. మా పాపములు పరిహారించబడి నాతన జీవితము ప్రారంభవుగునను నమ్మికతో ఆ నదులలో పవిత్ర సా�నములు ఆచరించితిమ, నా కర్మకాండలు, తీర్�యాతల వలన నా దురాశలో, గుణశీలములలలో ఎటువంటి మారుపరాలేదు. సరికదా! నైతికముగా మరింత పతనవై, వ్యాపారములో మోసములోనికి లోతగా దిగిపోతిని.
హైందవ నాటకములలో గొప్ప గొప్ప మునులు, బుషుల (పుణ్యపురుషుల) పాత్రలను పోషించేవాడిని. రంగ స్థలములో బభక్తిగీతములను ఆలపించుచు నా అనుదిన జీవితములో అదే ఆసక్తిని, పవిత్రతను సంపాదించు కొనవలైనని ఆశించేవాడిని. కాని అది నాకు అసాద్యముగా నుండెను. నా నిజ జీవితము, రంగస�లము మీత పవిత్ర నటన ఏమాత్రము సంబంధము లేనివిగా నుండెను. నా నటనను రక్తి కట్టించుటకు సేటజి మీదకు వెళ్ళకముందు మద్యము ్రతాగవలైనని నేర్పించిరి. ఒక సమయములో నల్లమందు కూడా తీసుకొనుచుంటిని.
154
యేసు ప్రభువ నన్ను మార్చు వరకు నాతన జీవితము పొందవలైననెడి నా వాంచి్ తీరలేదు. నాకు 35 సంవత్సరములు వచ్చు వరకు యేసు ప్రభువును గుర్చిగాని, జీవితములను పూర్తిగా మార్చివేయగలడని గాని ఎవ్వరు నాకు చెప్పలేదు. నా ఐదు సంవత్సరముల కుమార్తె ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండినది. ఒక సమయములో మాడు దినములు శావాస తీసుకొనుటకు ఎంతో బాధపడినది.
ఇంగ్లాండులో శిక్షణ పొందిన పేరుగాంచిన వైద్యుడు మా భడను పరీక్షించి ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చినదని, వైద్య పరముగా చేయగలిగినదేమీ లేదని మంచి ఆహారమే శరణ్యమని చెప్పెను. ""మన భడడ్కు మంచి వైద్యము చేయించగల సామర్థ్యము మనకున్నది గాని అందుబాటులో ఏ వైద్యము లేద"ని నేను, నా భార్య బాధపడసాగితిమ.
ఆ సమయములో నా భార్య స్నేహితురాలు ఒకరు యేసు నామములో ప్రార్థన చేసిన యెడల ఎలాంటి వ్యాదియె�ునా బాగుపడుచున్నదని, తాను కూడ స్వస్థత కొరకు ప్రారి�ంచుచున్నదని చెప్పినది. అటువంటి దికుకతోచని నిస్సహాయ స్థితిలో నున్నప్పుడు ఒక పసీత వచ్చి మా కుమార్తె కొరకు ప్రార్థించి వెళ్ళిపోయినది. మా భడడ్ సవాస�పడినది. కాని ఆ పసీత ఎవరో తెలియలేదు.
ఈ గొప్ప అద్భుతముతో నేను, నా భార్య ""ఈ గొప్ప దేవునికి ఎలా ప్రారి�ంచవలైనో మనకు తెలియదే?" అని ఆలోచించుచుంటిమ. ప్రార్థన అనగా మంత్రములు, శ్లోకములు, జపములు నేవెాయని తలంచితిమ. ఎందుకనగా మాకు ప్రార్థన అంటే తెలియదు. మా పొరుగున ఉన్న నామకార్థ ప్రైస్తవుడైన ఉపాధ్యాయుడు ప్రభువైన యేసునకు చేయవలసిన ప్రార్థనలను మాకు వ్రాసి ఇచ్చెను. ఉదయమున, సాయంత్రము నేను నా భార్య ఆ ప్రార్థనలను వల్లెవేయుచుంటిమ. ఆ ప్రార్థనలలో ఒకటి "వేము చేయవలసినమ చేయలేదు. చేయకూడనివి చేసియున్నాము" అని ఉన్నది.
ఆ సమయములో మా గ్రామములో త్రాగుడు, దొంగతనములనుండి విడుదల పొందిన తిమోతి అను వ్యక్తి మేము మారుమనససు పొంది నాతన పరచబడవలైనని మాతో చెప్పెను. ఇదెలా సాధ్యమని నేను ప్రశ్నించగా ""శక్తితో ప్రకటించబడిన దేవుని వాక్యము వినినయెడల దేవుని శక్తి నీ జీవితమును సంపూరణముగా రూపాంతర పర్చన"ని చెప్పెను.
ఒక శనివారము గజదొంగలు, నేరగాళ్ళ ఆవాసముగా పేరు గాంచిన గ్రామములో సాధారణ సువారితక సహవాసము జరిగించుచున్న కూటములనకు తిమోతి నన్ను తీసుకొని
155 వెళ్ళెను. కొన్ని సంవత్సరముల క్రితము దేవుడు శక్తితవంతముగా ప్రజలను దర్శించినప్పుడు అనేకమంది అక్కడ మారుమనససు పొందిరి.
దేవుని వాక్యము ప్రకటించబడుచుండగా నా జీవితము తెరచిన పుస్తకమువలై నా యెదుట పెటటబడినది. వ్యాపారములో మోసములు, అబద�ములు, నా అపవిత్రమైన జీవితము, నా భార్య పట్ల అపనమ్మకతవాము వెుదలగనవి నా కండ్లముందుకు వచ్చినవి. వెంటనే నేను విరిగిపోయి నా పాపముల నిమిత్తము ప్రభువైన యేసు యెదుట విల్రించుచుంటిని. నా భయంకరమైన అపరాధములు పాపములను బట్టి క్రుంగియున్న నేను అదుపుచేసుకొనలేక దేవుని యెదుట సాషాటంగపడితిని.
ఇద్దరు సేవకులు నన్ను కూటములో నుండి బైటకు తీసుకొని వెళ్ళి మధ్యరాత్రి వరకు నాతో ప్రారి�ంచిరి. వారు వెళ్ళిన తరువాత పశ్చాత్తాప్ముతో కూడిన ప్రార్థన నాలో పెల్లుభకి వచ్చుచున్నందున ప్రారి�ంచుటను కొనసాగించితిని. తెల్లవారుచుండగా నా భారము తొలగిపోయి నా హృదయము సంతోష సమాధానములతో నిండిపోయినది.
ఆదివారము ఆరాధన తరువాత ఇంటికి వెళ్ళి నేను చేసిన తప్పిదములను సరిచేసుకొనుట కారంభించితిని. శ్రతువులను క్షమాపణ అడిగి ఇతరులకు ఇచ్చివేయవలసిన డబ్బును తిరిగి ఇచ్చివేసితిని. ఇంటికి వెళ్ళి నా భార్యను చూడగానే నన్ను నేను అదుపు చేసుకొనలేక భగ్గరగా ఏడచుచు నా అపవిత్రతను, నా అపనమ్మకతవామును గార్చి ఒప్పుకొంటిని. నా అపవిత్రమైన వ్యసనముల కొరకు ఇతర పసీతల కొరకు ఖరచు పెట్టిన పెద్ద వెుతతమును దాచిపెట్టుటకు నా ఆదాయము విషయము అనేకసార్లు ఆమెకు అబద�ములు చెప్పినందున క్షమాపణ వేడుకొంటిని.
నాతో కలిసి ప్రార్థించుటకు నా భార్య రెండు మాడు దినములు సంశయించినది. బభయపడినది. ప్రార్థించుటకు దేవునిచే ్రేపర్రించబడినందన నా ప్రార్థన శక్తివంతముగా నండెను. నాలగవ దినమున నా భార్య నాతో కలిసి వెాకరించినది. వెంటనే దేవుని ఆత్మ ఆమె మీదికి బలముగా రాగా విరిగినలిగిన హృదయముతో క్షమాపణ కొరకు యేసు ప్రభవును వేడుకొనినది. అప్పుడు ఆమె తన మనస్సాక్షిని కడిగివేసుకొనుటకు తిరిగి ఇచ్చి వేయవలసినమ ఇచ్చివేసినది. కొన్ని వెండివసతువులను, ఒక సబ్బును తిరిగి ఇచ్చివేయవలసి వచ్చినది.
నేను వ్యాపారములో మోసము చేసిన వారి యొద్దకు వెళ్ళి ఒప్పుకొని డబ్బును తిరిగి ఇచ్చివేయుటకు నాకు దాదాపు రెండు నెలలు పట్టినది. ప్రభువు నాకు చూపించిన
156 ప్రతి పాపమును సరిచేసుకొంటిని. దేవుని బలమైన హస్తము నా మీద నుండుట వలన నాకు ఆకలిలేకపోయెను. దేవుడు నాతో మాట్లాడుచు ప్రార్థనకు నన్ను ్రేపర్రించుచుండెను.
నేను తిరిగి ఇచ్చివేయవలసినమ ఇచ్చివేసి నా మనస్సాక్షిని శుద్ధి చేసుకొనిన తరువాత యెషయా 43:25 ద్వారా ప్రభువు నాతో మాట్లాడెను. ""నేనే నా చితాతనుసారముగా నీ అతిక్ర్మములను తుడిచి వేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను". ఈ వాక్యమును చదువగా నా హృదయము ఆనందముతో గంతులు వేసినది. ఈ రీతిగా ఆయన సవారక్తముతో నా పాపములను కడిగి శుదీ�కరించి నాతన హృదయమును, సంతోష సమాధానములను నాకు అనుగ్రహించినది యేసు ప్రభువే.
సంకలన కరత వ్యాఖ్య :-
దేవుడు మాట్లాడిన లోతైన ఆశ్చర్యకరమైన అనుభవము పొందిన కొంతకాలమునకు సారయ్య గారి జీవితమును శక్తినంతటిని రారాజు సేవలో వాడవలైను ప్రభువు అతని జీవితములో చేసిన కార్యములను ఇతరులతో పంచుకొనవలైనను దేవుని పిలుపు అతనికి వచ్చినది.
సారయ్య గారిని పిలిచిన ప్రభువు అతనిని బలముగా వాడుకొనుట కారంభించెను. గుంటూరులో అనేకమందికి ప్రేమతో ఆత్మీయముగా సహాయం చేయుచు, ఆత్మలో లేవనెతతుచు అనేక సంవత్సరములు ప్రయాసపెను. ప్రభువు నడిపింపుతో అవసరత కలిగిన యరియెక స్థలమునకు అతడు పంపబడెను.
వ్యాపారవేతతలతో నిండిన ఈ పట్టణములో ప్రజలను పాపములనుండి విడిపించి సంతోష సమాధానములు గల జీవితములోనికి నడిపంచుచు మంచి సేవను ప్రారంభించెను. వృద్ధుడైన సారయ్యగారు తన 90వ పడిలో కూడా సజీవుడైన రక్షకుని సేవను నమ్మకముగా కొనసాగించుచనన్నారు.
---------

157
సాక్ష్యం 38. దికుకలేని వారికి అండగా నిలిచిన క్రీస్తు కీర్తనీయుడు
-మారియోకాపెచ్చి (ఇటలీ)
విలాప 3:31 ""ప్రభువు సరవాకాలము విడనాడడు. ఆయన
బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును.".
""సినిమాల్లో ఆఖరికి శుభం కార్డు పడుతుంది. మరి
జీవితంలో శుభం కార్డు పేదాకా ప్రార్థనతో పోరాడితే, తప్పకుండా
శుభం కారడ్ పడుతుంది".
సంవత్సరము : 1941 ప్రదేశం : టై�రోల్, ఇటలీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టేసారు. తల్లిని అరెస్టు చేసారు. అమ్మ తనను ఎదరంటి రైతుకపపగించింది. పో�సులతో వెళ్ళిపోతున్న అమ్మ ఒక్కసారి వెనక్కి వచ్చి కొడుకును ముదు�పెట్టుకొని పో�సులతో వెళ్ళిపోయింది. ఇదంగా గుడ్లపపగించి చూస్తుండి పోయాడు ఆ పసివాడు. ఆ పసివాడికి తండ్రి కూడా లేడు.
జరుగతున్నది ఏదీ ఆ పిల్లవాడికి అర్థం కాలేదు, ఎందుకంటే అప్పటికి తన వయససు మాడన్నర సంవత్సరాలు మాత్రమే. ఆ పిల్లవాడు తల్లిని మళ్ళీ చూడగలడా?
పో�సులతో వెళ్ళిపోతున్న ఆమెకు తెలసు తను తన కొడుకును చూడటం అదే ఆఖరు సారని...! అసలేం జరిగింది? ఎందుకిలా అయియంది?
అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. రగసాటపోలు చెలరడిపోతున్న రోజులవి. రగసాటపో అంటే జర్మనీ యెక్క రహస్య పోలీసు. రగసాటపోలు చేసి ఆకృత్యాలకు, అపఘాయిత్యాలకు అంతులేదు. ఆ చరిత్రను ఏ సిరాతోనా రాయలేం.
158 ఒక వేళ్ ఏవరైనా ఆ చరిత్రను పూర్తిగా రాసినా...! చదివిన ప్రతి ఒక్కరి మనససులో తప్పకుండా కలికగ భావన. "భభగవంతుడా, నాకు చదవడం రాకుండా ఉంటే ఎంత బాగండేది"....!
లాసీ ఫాసిస్టు శకుతలను వ్యతిరకించే కార్యకరతల్లో ఒకరు. ఏ కషణంలోనైనా తనను కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే విషయం అర�మయిన లాసి తన దగ్గరున్న నగలు, ఇతర విలువైన సామగ్రినీ అవ్మేసి వచ్చిన డబ్బులను ఎదరంటి రైతు కుటండానికి ఇచ్చి తన మాడన్నరళ్ళ బాబు సంరక్షణ బాధ్యతలను అప్పచెప్పింది. }హించిందే జరిగింది...
రగసాటపోలు రావడం, లాసీని అరెస్టు చేయడం జరిగిపోయింది. రగసాటపోలతో వెళ్ళిపోతున్న లాసీకొక విషయం స్పష్టంగా తెలసు. తన కొడుకును చూడటం ఇక ఎప్పటికీ జరగదని... ఎందుకంటే రగసాటపోలు ఆమెను తీసురకళ�ిది కాన్సంట్రేషన్ క్యాంపుకి కాబట్టి.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాజకీయ ఖైదీల్ని, తమ వ్యతిరకు*్న ఉంచడానికి తయారు చేసినవే కాన్సంట్రేషన్ క్యాంపులు, ఖైదీలను కృారాతి కృారంగా హింసించడానికి, అతి ఘోరంగా చంపడానికి వధశాలలుగా ఆ కాన్సంట్రేషన్ క్యాంపులను ఉపయోగించేవారు.
కాన్సంట్రేషన్ క్యాంపులలో ప్రమాదకరమైన బ్యాకీటరియాలు ఖైదీల శరీరాల్లోకి జుప్పించి, వాళ్ళను భయంకరమైన రోగాలకు గురిచేసేవారు. ఆ తరువాత ప్రయోగాల పేరిట దారుణంగా హింసించేవారు.
కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఒక్కరోజు నరకంలో వందేళ్ళతో సమానమనుకొనేవారు. అప్పట్లో కాన్సంట్రేషన్ క్యాంపులకు తీసురకళ్ళబడడ్ వాళ్ళలో 90 శాతం మందిని శవాలుగా మార్చిసేవారు. అలాంటప్పుడు కాన్సంట్రేషన్ క్యాంపుకి తీసురకళ్ళబడుతున్న లాసీ మదిలో ""తను కొడుకును చూడటం బహుశా ఇదే ఆఖరు సారి" అనే ఆలోచన రావడం సహజమే.
ఆ పసివాడి తల్లి లేని జీవితం ఎదరంట్లో మొదలైంది. ఒకరోజు అమెరికన్ యుద్ధ విమానాలు విచకషణారహితంగా జనావాసాల మీద కాలుపలు జరిపాయి. ఒక బుల్లెటుట ఆ పిల్లవాడి కాలి నుండి దాసుకుపోయింది. వైద్యం జరిగింది, కాలు నయమయియంది కాని కాలి మీద మచ్చి మాత్రం అలాకగ మగిలిపోయింది. కాలం సాగిపోతుంది కాని ఆ చిన్న హృదయానికి అమ్మలేదు అనే గాయం ఇంకా మానలేదు. అప్పటికే ఆ అబ్బాయి తల్లికి దూరమై, ఆ ఇంట్లోకి వచ్చి సంవత్సరం అయియంది. తన పెంపకం కోసం, ఎదరంటి వాళ్ళకి తల్లి ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. డబ్బులు లేని కారణంగా ఇంట్లో
159 ఉంచుకున్న వాళ్ళు తనను ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు తన వయససు నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే...! ఆ పసి పావురం గాడు చెదిరింది, దాని గండె పగిలింది. ఏమీ అర్థం కాని ఆ పావురానికి ఏడుపొచ్చింది. ఏడుపొచ్చినప్పుడు అమ్మ గురొతచ్చింది. అమ్మ గురొతచ్చి మళ్ళీ ఏడుపొచ్చింది....
చాలా రోజులకు అమ్మ జ్ఞాపకాలు గురతుకు వచ్చేసరికి వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు అది గురొతచ్చింది... ఆ కథద... ఒక గొరర్ర తప్పిపోతే గొరర్రల కాపరి తన వద్దనన్న 99 గొరర్రలను వదిలేసి తప్పిపోయిన ఆ ఒక్క గొరర్రను వెతుక్కుంటూ వెళ్ళిపట్టుకోవడం. ""�ను నిజమే. అది నా యేసుప్రేమ. అది ఎంతటి అద్భుతానైనా చేయగలదు". అమ్మ తనతో చెప్పిన ఆ చిన్న నాటి సండేసాకలు పాఠాలను గురతుచేసుకోసాగాడు. తనతోపాటు రోడడుమీద పండుకొన్న స్నేహితుడైన ఒక వీధి బాలుణిణ బ్రతిమలాడి, తన పాత చినిగిపోయిన బైబిలును తీసుకొని ఇక అదే పనిగా చదవటం మొదలు పోటాటడు.
చిన్నప్పుడు అమ్మ తన చేత కంఠస్థం చేయించిన వాక్య భాగాన్ని గురతు చేసుకున్నాడు. అది యోహాను 17:15. ""నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదుకాని దషుటని నుండి వారిని కాపాడుమని ప్రారి�ంచుచున్నాను". ఈ వాక్యాన్ని తిరిగి కంఠస్థం చేశాడు. ""నా దయనీయ పరిస్థితిని మార్చు ప్రభువా" అంటా కన్నీళ్ళతో క్రీస్తుకు ప్రార్థించేవాడు... ఎందుకో తెలియదు, ఏదో అద్భుతం జరుగబోతున్నట్లు అనిపించింది. ఎవరా దగ్గరకు తీసుకోరు, పట్టించుకునేవార లేరు, దికుకలేని పరిసిథంటే ఖచ్చితంగా యిదే... ఇప్పుడు తనకు మగిలిన దారి తన దారి చాసకోవడం మాత్రమే అన్న విషయం అర్థం కాని వయససు. దికుకలోచని ఆ బాలుడు దికుకలేని ప్రయాణాన్ని మొదలు పెటాటడు. రోడ్లమీద పడుకొనే వాడు, ఇక్కడ అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడే ఉండి పోయేవాడు. అప్పుడప్పుడు అనాధ్రాశమాల్లో కూడా గడిేపసాడు. ఎన్నో నెలలు తన లాంటి వీధి బాలలతో బ్రతికేసేవాడు. ఏది దొరికితే అదే భోజనం. భోజనం లేని రోజులు, ఆకలితో నిద్ద పటటని రాత్రులు ఆ పసివాడి జీవితంలో ఎన్నెన్నో...!
160 అవును మరి ఆకలేసేత అన్నం పెట్టడానికి తల్లిదండ్రులు లేనప్పుడు ఇలాకగ ఉంటుంది. ............. ఇలా దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచాయి............ ఒక రోజు రోడడు మీద పడి మాలుగుతున్న తనను మునిసిపాలిటీ వాళ్ళు ప్రభుత్వ ఆసుప్రతిలో పేసారు. టైఫాయిడ్, సరి అయిన తిండి లేకపోవడం వల్ల మాల్ నయాట్రిషన్ అయయాయి..... అప్పటికే అతడు ఆసుప్రతిలో చేరి దాదాపు సంవత్సరం కావొస్తుంది. ఆ బాలుడు పారిపోకుండా ఆసుప్రతి వాళ్ళు తగిన జాగ్రతతలే తీసుకున్నారు.
ఆ సమయంలో ఆసుప్రతికొచ్చిన ఒకావిడ ఆ బాలుడిని అకుకన చేరచుకుంది. ఆమెవరో అతనికి తెలియదు. ఆవిడ ఎవరో కాదు, అతడిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న తన తల్లి. సంవత్సరం నుండి ఆమె తన కోసం గాలిస్తుంది అన్న విషయం ఆ బాలుడికి తెలియదు. కాని ఆ బాలుడి తల్లి ఇలా హఠాత్తుగా ఎలా రాగలిగింది? అసలు విషయవేమటంటే....
1945వ సంవత్సరం అమెరికన్ పసైన్యాల పుణ్యమా అని కాన్సంట్రేషన్ క్యాంపుల్లో అప్పటికి బతికున్న వాళ్ళు విముకుతలయయారు. అలా విముకుతలైన వాళ్ళలో లాసీ ఒకరు. జైలనుండి బయటికొచ్చిన లాసీ ఒకే ఒక్క పని, తన కొడుకుని వెదకటం.
ఆమె తన కొడుకు కోసం వెతకని చోటులేదు. తిరగని ప్రదేశం లేదు. అలా సంవత్సరం నుండి గాలిస్తున్న లాసీకి ఆ బాలుడు చివరికి ఆ ఆసుప్రతిలో అనాహ్యాంగా దొరికాడు.
లాసీ తన కొడుకును తిరిగి చేరుకున్న రోజు 6 అకోటబర్ 1946. అది ఆ అబ్బాయి తొమ్మదవ పుట్టినరోజు కావడం కేవలం యాదృచ్చిుకం.
అదే రోజు లాసీ తన కొడుకుని ఆసుప్రతి నుండి డిస్చార్� చేయించుకుంది. కొడుకుతో పాటు రోవ్ చేరుకోగానే లాసీ చేసిన మొదటి పని తన కొడుకిక సా�నం చేయించి, కొత్త బట్టలు తొడిగించడం.
ఆ అబ్బాయి సా�నం చెయ్యడం ఈ ఆరు సంవత్సరాల్లో అదే మొదటిసారి. అక్కడి నుండి అమెరికాలో ఉన్న అన్న దగ్గరికి పఫిపుటలో ప్రయాణవైంది.
ఇటలీలో పశువులా బ్రతికిన ఆ అబ్బాయి అమెరికాలో మనిషిలా జీవించడం వెుదలుపెటాటడు. అతడికి తెలిసిన భాష ఇటాలియన్. అది కూడా మాట్లాడటం మాత్రమే. ఇం^్లషులో ఒక్క ముక్క అర�మవవాదు. ఏనాడా సాకలు వెుహాం చాసి ఎరుగని తను
161 తొమ్మదవ ఏట సాకలులో మొదటి సారి అడుగుపెటాటడు.
ఇం^్లషు ముక్క కూడా రానివాడు, జీవితంలో ఏనాడా బడి వెుహాం కూడా చాడని తను, తొమ్మదేళ్ళ వయససులో, అందునా ఇం^్లషు మీడియంలో చదువుకోవాల్సి రావడం....! అతడికి అసలు చదువు అబ్బుతుందా...! ఇది సంభవమేనా?
ఆ పిల్లవాడు సాకలుకు వెళ్ళాడు. ఇతర విద్యార్థుల కంటే ఎకుకవగా కష్టపడాల్సి వచ్చినా చదువుల్లో వెల్లవెల్లగా పుంజుకున్నాడు. చాలా కష్టపడినా అతి మామాలు స్థాయి విద్యార్థిగా మాత్రం నిలబడగలిగాడు. ఆటపాటల్లో మగతా వాళ్ళ కంటే వెురుగాగనే ఉండేవాడు.
సాకలు దాటి కాలేజ్లో ప్రవేశించాడు. చదువుల్లో అతడి స్థాయికి ఇది అతి గొప్ప విజయవే. ఏమీ తెలియని స్థాయినుండి కాలేజ్ వరకు, నిజంగానే చాలా కష్టమయిన ప్రయాణం.
ఏంటియాక� కాలేజ్లో రాజకీయ శాపస్తాన్ని అబభ్యసించడం మొదలు పెటాటడు. ఆ సరై�క�ట అంతగా రుచించని కారణంగా పసైనసు బ్రాంచ్కి మారిపోయాడు. పఫిజిక�్స, ్రవెుపసీట, మేథ్స సరై�క�టలు అతడ్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఆ కాలేజ్లో వయాథ్స మరియు పసైనసుల్లో ప్రతీకోర్సును అబభ్యసించాడు. మేథ్స, పసైనసు సరై�కుటలను అర్థం చేసుకోవడంలో అమతమైన ఆనందాన్ని పొందాడు.
కాని ఒక ప్రశ్న తననెపపుడా బాధించేది. ఇపపటిదాకా తను ఇతరుల అనుభవాలు, నిర్వాచనాలు, ప్రతిపాదనలు, సిద్ధాంతాలు చదువుకోవడం, అర్థం చేసుకోవడం, అనవాయించుకోవడం మాత్రమే చేస్తున్నాడు. కానీ ఇలా ఎంతకాలం? తనా ప్రపంచానికి ఏదైనా అందించాలి. ఏమందించాలి, ఎలా అందించాలి? ఈ ప్రశ్నలే తనను వేదించసాగాయి.
ఈ అంతర్మథనం సాగుతానే ఉంది. అంతలో తనని మాలిక్యూలర్ బయాలజీ సరై�క�ట ఆకర్షించింది. ఈసారి ఆ సరై�కుటను అబభ్యసించడం వెుదలుపెటాటడు.
162
మాలిక్యూలర్ బయాలజీలో తన సాధన ఏ స్థాయికి చేరుకుందంటే నోబైల్ బహుమతి పొందేంత వర్క.
తను పఫిజాయాలజీ కేటగిరిలో 2007 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యతతవైన బహుమానం నోబైల్ పురసాకరాన్ని పొందాను.
తను ప్రతిపాదించిన జీన్ టారరగటింగ� సిదా�ంతం వైద్య శాపస్తాన్ని ఎన్నో అడుగులు ముందుకు తీసురకళ్ళింది.
ఒక్కసారి ఆలోచించండి మాడన్నర సంవత్సరాల వయససుకే తల్లినుండి దారమవవాడం. ఆ చిన్ని వయససులోనే కాలుపలకు గురమవాడం నాలుగున్నర సంవత్సరాల వయససులోనే ఎలాంటి సపోర్టు లేకుండా బతకాల్సి రావడం చిన్న వయససులోనే రోడ్లమీద దికుకలేకుండా బ్రతకడం. ఆ పసి వయససులో మాడ్చే ఎండ*్న ఎలా ఓరచుకొనంటాడు? మెరిసే వెురుపులు, పెఫళుిన పడే పిడుగుల శబ్దాలు విపరీతంగా బభయపెట్టినప్పుడు ఆ పసి గండె ఎంత వేగంగా కొట్టుకుందో? చీకటి రాత్రుల్లో బభయమేసినప్పుడు ఎంతగా ఏడిచాడో... తల్లిదండ్రుల సంరక్షణలో పెరికగ పిల్లల మీదే ఎన్నో ద�ర�న్యాలు, ఆకృత్యాలు జరుగుతుంటాయి. అలాంటిది ముందు వెనుక ఎవ్వరు లేక ఆ పిల్లవాడు ఎన్ని దాషిటకాలు ఎదురొకన్నాడో? ఎన్నోసార్లు ఆకలిని తీరచుకోవడం కోసం ఎంగిలి వెుతకుల కోసం చెతతకుపపల్లో పశు వులతో పోరాటం చెయయాల్సివచ్చేది.
---------

163
సాక్ష్యం 39. నా కృప నీకు చాలను అని నా యేసు చెప్పారు
లేన్స్ ఆర్మ సాటంగ� (అమెరికా టైక్సాస్)
యెషయా 38:17""మకకటవైన ఆయాసమునకు నెమ్మది
కలుగుటకు కారణమాయెను".
2 కొరందీ� 5:17""ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు
నాతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను".
టి.భ., హెచ్.�.వి., బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ నిషాణతులైన వైద్యులు పసైతం నమ్మకం చెప్పలేని భయంకర రోగాలు. రోగి బ్రతకవచ్చు లేదా చనిపోవచ్చు. "వైద్యం చేస్తాం గ్యారంటీ మాత్రం చెపపలేం". వైద్యశాల ఎక్కడైనా - ఏదైనా ప్రతి వైదయడి మాట ఇలాకగ వుంటుంది. క్యాన్సర్తో రోగి చనిపోవటం మానవ సహజం. దాని బారినుండి పూర్తిగా కోలుకోవటం, అది మానవాతీతం. కోలుకున్న తరువాత ఆ రోగి ఏడుసార్లు ప్రపంచస్థాయి క్రీడల్లో విజేతగా నిలవడం యావత్ ప్రపంచాన్నే అబ్బురపరిచే అద్భుతం. ఆ కథను ఇప్పుడు మీరు చదవబోతున్నారు.
ఈ కథానాయకుడు భక్తి, ్రశద�లు గల ప్రైస్తవుడు. అనుకోకుండా ఒకరోజు అనారోగ్యం పాలైయయాడు. వైద్యుడు అతనికి వచ్చిన జబ్బుకు ఏదో నోరు తిరగని పేరు పెట్టి, తమవల్ల కాదంటా హుందాగా ప్రక్కకు తప్పుకున్నాడు. అయితే ఇతడు, తనకు క్రీస్తు మీద ఉన్న ప్రేమను ఏ మాత్రం సన్నగిల్లనీయకుండా నా దేవుడు సజీవుడు. నన్ను ఖచ్చితంగా నయం చేస్తాడు అంటా విశావాసంతో ముందుకు అడుగువేశాడు. పఘలితం అతడు బాగుపడటమే కాదు, చివరకు అతనొక ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడుగా చరిత్రలో చిర్స్థాయిగా నిలిచిపోయాడు. అకోటబర్ 2-1996-టైక్సాస్, ఆసిటన్లోని ఒక హాస్పిటల్ గది. ఆ గదిలో ఇద్దరు. ఒకరు డాకటరు, మరొకరు ేపపషంట్ ఏం చెపపబోతున్నాడా అని ఉదివాగ్నంగా డాకటర్ వంక చూస్తున్నాడా ్రేషంట్. డాకటర్ తన సీటులోంచి నిలబడి ఆ ేపపషంట్ని చేరుకొని అతడి వీపు తడుతా చెప్పాడు... ""నీకు టైస్టిక్యులరీ కేన్సర్ థదర్డ్ సేటజీలో ఉంది. నీకు కేన్సర్ అబోడ్వెున్. లంగ�్స, లింపఫ్ నోడ్స మరియు బ్రైయిన్ వరకు వ్యాపించింది".
164 అది విన్న ఆ ేపపషంట్ అదిరిపడి నిలబడాడ్డు.వెంటనే కళ్ళు బైర్లు కమ్మ కిందపడ్డాడు. కిందపడింది కేన్సర్ వల్ల కాదు, తనకు కేన్సర్ ఉన్నదని తెలిసినందువల్ల... పరీకషల్లో అతనికి అరుదైన కేన్సర్: కొరియోకేర్సినోమా ఉన్నటుట తేలింది. అతనికి లంగ�్సలో నలభై మరియు వెుదడులో రెండు టయామర్లు కూడా ఉన్నటుట తేలింది. ఆ ేపపషంట్ : ప్రపంచ పసైక్లింగ� చిాంపియన్, పసైక్లింగ� ప్రపంచ రాజు, రారాజు లేన్స్ ఆర్మపసాటంగ�, అతని వయససు 25 సంవత్సరాలు మాత్రమే.... తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. తప్పదు కాబట్టి తేరుకున్నాడేవెా! నాకు ఇం్రంత టై�ం మగిలి ఉంది....? డాకటర్ని అడిగాడు. ""కంగారు పడకండి, లైట్ అజ్ హె�ప్ పఘర్ ది బైస్ట" అని బదులిచ్చాడు డాకటర్. ""నా ప్రశ్నకు సాటిగా సమాధానమవవాండి ప్లీజ్" అరి�ంచాడు. "సాధారణంగా ఇలాంటి కేసుల్లో మాగి�వం వన్ ఇయర్" చెప్పాడు డాక్ట్ ! మరో గంటలో ఇలాంటి కేసుల పసపషలిస్ట డాక్ట్ నికొలస్ ముందున్నాడు లేన్స్ ఆర్మ పసాటంగ�. మీరు వర్రీ అవవాకండి. ఇలాంటి కేసుల్లో స్ర్సస్ 40 శాతం అంటున్న డాకటర్ని వారిస్తూ... ""కేన్సర్ నా మీద దాడి చేసింది. నేను దానిమీద యుద్ధం ప్రకటిస్తున్నాను. ఇక నేను చావడమోఎ లేదా కేన్సర్ని చంపడవెా జరగాలి, అందుకే నేను కేన్సర్ని చంపడానికి నిశ్చయించుకున్నాను" ప్రకటించాడు లేన్స్ ఆర్మ పసాటంగ� ఆ మాటలన్న లేన్స్ ఆర్మపసాటంగ�ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయాడు డాక్ట్ నికొలస్.... మరునాడు రడియేషన్ థెరపీ బదులు అతను ఆపరషన్ చేయించుకున్నాడు. ఈ పద్ధతి కొంచెం రిసుకతో కూడుకొన్నదే అయినా, టయామర్లు తొలగించుకోవడానికి ఆపరషన్కు సిద�మయయాడు. సాధారణంగా అయేయ �వెాథెరపీలోలా కాకుండా ఇపఫోసవైడ్ కూడా ఇవ్వబడింది. ఇది చాలా బాధాకరమయింది. ఆర్మపసాటంగ� దీనిని ఓరచుకొన్నాడు. ""చర్మాన్ని" లోపలినండి బయటనండి ఒకేసారి సాదులతో పొడుస్తున్నాటుటగా అనిపించేది. బాగా వేడి చేసిన కవీచులతో తోలను కాల్చేిస్తున్నట్లు మంటగా ఉండేది. బయటికొచ్చేసిన మెడ నరాలు, కండలు కరిగిపోవడం, బరువు తరిగిపోవడం తనకు తెలసతూనే ఉంది.
165 అసతమాను వాంతులవవాడం, రోజులో చాలా భాగం కడుపులో దేవినట్లుండడం, ఓహా....నరకంలో ఉన్నట్లుండేది. వెంట్రుకలు రాలటం, లోనిరకళ్ళిన కళ్ళు, చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న చెంపలు, అద్దంలో తన ముఖం చాసుకున్నపుడల్లా తనకు బభయమేసేది. గండెల్లో గునపాలు దించుతున్నంత బాధ.... ఏ కీలుకాకీలు విరిచేస్తున్నారనిపిస్తుంది... ఓహా... అగాధదపు అంచుల్లో చికుకకున్నాననిపిస్తుంది... ఇలా బాధలతో కూడుకున్నా వైద్యం కొనసాగింది. ""దయచేసి నన్ను ఈ భయంకర వ్యాధి బారినుండి కాపాడు ప్రభువా. ఆ పిదప నువువా నాకిచ్చే జీవితం ద్వారా ప్రపంచ వ్యాపతంగా నిన్ను మహిమపుస్తాను" అంటా ఆ వ్యాధి పడకపై మాల్గుతా దేవున్ని ప్రాధేయపేవాడు... ఒకరోజు.... లేన్స్ ఆర్మపసాటంగ� కేన్సర్ మీద విజయం సాదించాడు. కేన్సర్ లేన్స్ ఆర్మపసాటంగ� చేతుల్లో ఓడిపోయింది. కాదు, కాదు, చనిపోయింది.... }హ�, చంపబడింది....! లేన్స్ ఆర్మపసాటంగ� రసింగ� ట్రక్ మీదే కాదు లైఫ్ ట్రక్ మీద కూడా చిాంపియన్గా నిలుచున్నాడు.... అవును మరి, ఎందరినో చంేపసే కేన్సర్ని చంేపసినవాడు చిాంపియనే కదా... పసైక్లింగ� ట్రక్ మీద కాదు లైఫ్ ట్రక్ మీద కూడా దాసురకళాిలన్న తన కల*్న అతనింకా మరిచిపోలేదు. మరువ లేకపోతున్నాడు. అందుకే బైడ్లో పడుకొని ఉన్న అతడు కదలటం మొదలు పెటాటడు.... డాడ్బ్బ అనే శబ్దం....! వ్.వ్.వ్మా, తల ్రేలిపోయినంత బాధ... తను మంచం నుండి దిగబోయి పడిపోయాడు... ధబేలన పడ్డాడు... ఓహా, ఎముకలన్నీ విరిగిపోయినంత నొప్పి.... ఈ సారి నిలబడబోయి కింద పడ్డాడు... పాకుకంటా పసైకి*్న చేరుకున్నాడు.... పసైకి*్న అందుకొన్నాడో లేదో, ఈసారి దానితోపాటు కింద పడ్డాడు.
166 అవ్మా.... అనే కేక అప్రయత్నంగా అతని నోట వెలువడింది. ఇలానే చేస్తూ, ఇలాకగ చేస్తూ, పడుతా లేస్తూ, లేస్తూ పడుతూ... మళ్ళీ ప్రాకీటస్ మొదలు పెటాటడు. "నడవడం కూడా చేతకానప్పుడు పాకుకంటా వరవెళ్ళతేనే విజయం వరిస్తుంది" అనే విషయం అతనికి తెలసు.... లేన్స్ ఆర్మపసాటంగ� వెల్లవెల్లగా పుంజుకున్నాడు. ఆ తరువాత కాలంలో గతం కన్నా ఎకుకవగా విజయాలను సొంతం చేసుకున్నాడు. పసైక్లింగ� ప్రపంచంలో ""టూ్ డి ్రఫాన్సే" అతి ప్రతిషాటత్మకవైన కాంపిటీషన్. తన జీవితాశయం టూ్ డి ్రఫాన్సేను రగలవడం. నిజానికి కేన్సర్ నిరా�రణకు ముందు ఒక్కసారి కూడా తను టూ్ డి ్రఫాన్సే రగలిచి ఎరుగడు. అలాంటిది 1995 నుండి 2005 వరకు ఏడు సార్లు టూ్ డి ్రఫాన్సే టై�టిల్ రగలిచాడు. నేడు లేన్స్ ఆర్మపసాటంగ� తన పేరున ఒక కేన్సర్ ఫ�ండేషన్ స్థాపించి ఎందరికో సేవ మరియు సాపుర్తిని అందిస్తున్నాడు.