Chapter 7 of 14

సాక్ష్యాలు 25–28

గంటలో నుండి, జిగటగల దొంగ }భలోనుండి నన్ను పైరకతెతను".

ఈ వాక్యం ద్వారా పాప }భలో నుండి లేపి రక్షణ స్థిరతనిచ్చారు. ప్రభువు నన్ను చేరచుకొని తన భడడ్గా అంగీకరించినందన ఆనందంతో సమరపణ సహవాసంలో కొనసాగాను. సహవాసంలో అందరము ఆత్మీయాభివృది� పొందగలాగము.

మా గ్రామంలో కూడా ప్రార్థనా కూటాలు సిద్ధపరచి కరప్రతాలు సిద�పర్చాము. మంచి పనిని నిర్వాహించనపుడు తప్పక వ్యతిరఖతలు తప్పవు. ఆ గ్రామపెద్దలు 2013 ఫిబ్రవరిలో జరిపే కూటాలను ఆటంకపర్చారు. మా దగ్గర సరియైన సొవ్ములేదు. దేవుని పనిని కేవలము మనుష్యుల సహాయంతో చేయలేము. విశావాసంతో దేవుని ఆత్మద్వారా జరిగించగలము. ఆ పరిస్థితుల్లో నన్ను కలసుకోవలసిందిగా గ్రామపెద్దలు కబురు చేసారు. సరిగాగ ఆ రోజు నేను వెళ్ళి కనిపెట్టగా ఆ వ్యక్తి రాకుండా నేను ఎదురొకనకుండా ప్రభువే నన్ను సంరక్షించారు.

102

ప్రభువు మహాకృపవల్ల చాలా గొప్పగా మీటింగసు పూరతయయాయి. మీటింగు జరిగిందా అని అడిగిన పెద్దమనిషితో బాగా జరిగాయని తెలుపగా మౌనంగా వుండిపోయాడు. ఈ సందర్బుమును బట్టి గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని తెలసుకోగలాగము. చాలా గొప్ప సందేశాలు నాకు చాలా గొప్ప ఆత్మీయు కనువిప్పు కలిగంచాయి. పాటలద్వారా కూడా ప్రభువు కనువిప్పు కలిగస్తారు. మా దైవసేవకుని మాటలను బట్టి కీర్తన 32""ఎవని అతిక్ర్మములు మన్నించబడెనో, పాప పరిహార వెువడొందెనో వాడు

ధనయడు".

ఆ మాటలు వినిన ఒక స్రీత పాపాలు ఒప్పుకొని దైవసేవకురాలిగా రూపొందింది. యేసులో వున్న పాపవిమోచనా శక్తిని వ్యక్తి గతంగా అనుభవించి దానిని గార్చి యితరులకు చెప్పుట రక్షణ సాక్ష్యము.

అపొసతల కార్యాలు 9:22, 26 అధ్యాయాలు

గలతి 1, ఫిలిప్పీ 3 మరియు 1 తిమోతి 1:12-17

ఆత్మీయ సత్యాల వివరణ చాలా అమూల్యమైనది. సాక్ష్యాన్ని తరచగా చెప్పుచూ, క్రీస్తు నన్ను మార్చిన అనుభవాన్ని ప్రతిచోటా వివరించు భాగ్యము ప్రభువు నాకిస్తున్నారు. ఎన్నికలేని నన్ను ప్రభువు నాకు ప్రతి అనుభవంలో విలువైన పాఠాలు నేర్పించి విలువైన సందేశాలందించే దైవ జనులను నాకు పరిచయము చేయించి నా ఆత్మీయ జీవితాన్ని బలపర్చిన ప్రభువునకే నా జీవితాంతము కృతజ్ఞత కలిగ వుంటను. నా గ్రామములో దేవుని సువార్త ద్వారా రక్షణలో నిలిచి ప్రభువును ఘనపరచు ప్రజలు చేరాలనే వారికొరకు ప్రార్థించమనవి. ప్రభుని ప్రేమ సదా మనతో నుండుగాక. ఆమెన్.

Photograph from page 115 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 115

103

సాక్ష్యం 25. దురాత్మల శక్తిపై విజయమచ్చి

క్రీస్తు సాక్షిగా నన్ను మార్చారు.

జీవ(చెన్నాయు)

మారుక 16:17 ""నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు.

క్రొత్త భాషలు మాట్లాడుదురు. రోగుల మీద చేతులుంచినప్పుడు

వారు స్వస్థత నొందుదురు".

పరిచయం:-

మేము మ్రదాసులో జీవిస్తూ దేవాలయంలో పూజారులుగా నంటా నాకగ్రందుడిని నిత్యము పూజలు చేసేవారము. అనయలముగా ప్రత్యేక పూజా సమయంలో చెప్పులు లేని కాళ్ళతో నిపపులపై నడిచి మంత్రాలను చదివేవారము. మాకేమీ హానికలికగది కాదు. నేను కూడా పూజలు చేస్తూ నిమ్మకాయలు మంత్రించి జనాలకిచ్చేవాడిని. నేను నా చెల్లి అమ్మ నాన్నలతో సరప పూజలలో సంపూరణంగా లీనమయి అందరినీ పూజకు ప్రోత్సాహానిచ్చేవారము.

మా జీవితాలలో పసైతాను శక్తి ప్రభావము దాగివుండేది. క్రీస్తును గార్చి మారకవరూ తెలుపలేదు. నేను చదువుకొనే రోజుల్లో సరిగాగ 16వ యేట 1995వ సంవత్సరములో టయటోరియల్ కాలేజీలో ప్రవేటు చదువురకై ఒక ప్రైస్తవ సంస్థలో చేరాము. ప్రైస్తవులంతా ఫారిన్ మతసతుల దేవుడ్ని అవసరాలకోసము వెండిస్తున్నారని భ్రవులో నుండేవాడిని. కాని వారి స్రతపవర్తన, మంచితనము, ప్రేమ, వారి ే్నేహాభావాలు నన్ను ముగు�డిని చేసాయి. సండేసాకలు తరగతులలో వారు పాడే పాటలు, మంచి మాటలు నన్ను చాలా ప్రభావితము చేసాయి.

మా దేవుళ్ళను, క్రీస్తును పోల్చి ఆలోచించసాగాను. క్రొత్త దేవుని సుబోధనలు చాలా నచ్చాయి. ఆత్మవిషయవై దీనులు ధనయలు. సాతీవాకులు ధనయలు. నీతికొరకు ఆకలదపపులు గలవారు ధనయలు. యీ రీతిగా వీరి బోధనలలో నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి.

నా నాగ దేవుడిని నేను మర్చిపోతానేమోనని లోపల భయంతో ""నాగ దేవుడా, నన్ను క్రొత్త దేవుడి ప్రభావంలో పడకుండా చేయమని ప్రార్థించుకున్నాను. బైబిలులో

104 ఒకమాట నాకు పదే జ్ఞాపకం వచ్చేది. నా శాంతినే మీకిస్తున్నాను. అందువల్ల నాలో లోటుగానున్న శాంతి సంతోషము నాకు వీరి సాహచర్యంలో లభించింది. అద్భుతమైన అనుభవాలన్నీ నన్ను ఆవరించాయి.

నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని నా స్నేహితులు గ్రహించగా వారితో మాటలు తగిగంచి దేవుని ధ్యానంలో నుండగా మా అమ్మకు చెప్పి నన్ను యిరుకున పెటాటరు. మా అమ్మ నాతో ""నా యింటిలో నీకు స్థానంలేదు. నీవు నమ్మిన క్రీస్తే నిన్ను పోషిస్తాడు" అని అరిచింది. లేదా 100 సార్లు మన దేవునిచుటాట తిరిగి మంత్రాలు వల్లించాలని ఆదేశించింది. చేసేదిలేక యిల్లువిడిచి వెళ్ళలేక యేసు నామమున్రై జయము. యేసు రక్తమునకే జయవుని వేయిసార్లు సోత్రతంచేస్తూ మా దేవాలయం చుటాట తిరిగాను. మా సమాజములోని పెద్దలంతా నన్ను చేరి నీ దేవుడే సిలువపై ఏడ్చాడు కద! నిన్నేమ రక్షించగలడు? మన దేవుడే గొప్ప అని చెప్పి నాగపూజలే చేయాలని బలవంతం పెటాటరు.

""అయయా, నేను క్రీస్తు ప్రేమను, శక్తిని రుచిచూచాను. నేను ఆ క్రీస్తును మర్చిపోలేను. నేను నా జీవితాంతము ఆయననే నమ్ముతానని ప్రమాణం చేసాను. నేను నా విద్యాభ్యాసాన్ని భ.ఎ. తర్వాత ఎం.ఎ. పూర్తిచేసాను. బైబిలు కోర్సు కూడా పూర్తిచేసి బాపీతస్మము తీసుకొని ఆత్మాభిషేకాన్ని పొంది, ప్రతిచోట సాక్షిగా జీవిస్తూ, కరప్రతాలు పంచుచూ క్రీస్తుకొరకు నమ్మకమైన సాక్షిగా జీవించసాగాను.

మన మతాన్ని, నాగదేవుళ్ళను మర్చిపోయానని నన్ను చూచి చాలా ఆశ్చర్యపడి తృణీకరించారు. నా తల్లి నాపై చేతబడి శకుతలను ప్రయోగించింది. మంత్రించిన వసతువులను నా తలక్రింద నంచింది. నా ప్రాణము, నా తల్లి ప్రాణము రక్షించమని క్రీస్తును ప్రార్థించాను. స్నానాల గదిలో మంత్రించిన ప�డరు వుంచుట, తినే భోజనంలో మందుపెట్టినను ఆ ప�డరుల ప్రభావము నాపై పనిచేయలేదు. నా దేవుడు నన్ను రక్షించాడు.

గతంలో నా తల్లి నేను ఉపవాసముండి నిపపులపై నడిచేవారము. గంధం పూసి మంత్రాలు వల్లించేవారము. నాగశక్తి మాతో ఉండేది. కింగ్ కోబ్రా దేవాలయంలో ప్రతి శుక్రవారము పాలుపోసి పూజలు చేయగా ఆ పాము వచ్చి పాలుత్రాగి పోయేది.

ఒకరోజు ఆ నాగశక్తి నా తల్లిని ఆవరించింది. ఆమె పామువలై నృత్యం చేస్తూ బసలకొటట సాగింది. ప్రికంటివారిని పిలిచాను. మీ అమ్మకు నాగదేవత ఆవరించింది అని చెప్పారు. ఆ నాగదేవతను ప్రశ్నించి ఎందుకు మా అమ్మను ఆవరించావని అడిగాము.

105 నేను పది అడుగుల గంటలో పడియున్నాను. నన్ను లేపండి అని అసహాయతతో మా సహాయము కోరింది. నాగదేవత శక్తి క్రీస్తు శక్తిముందు చాలా తకుకవేనని ఆ సందర్బుములో నాతల్లి నమ్మింది. ఇక భయము లేదని తెలిసి పాములు పట్టేవాడిని పిలిచి ఒక్రతాడు పుటటలోనుంచి ఆ పామును పట్టి బయటకు రప్పించగా నాతల్లి ఆమె వెుడపట్టుకొని నొప్పి అని ఏడ్చింది. పాస్టరుగారి సహకారంతో బలమైన ప్రార్థనలు చేయగా ఆపాము బయటకు వచ్చి రెండు ముక్కలుగా పడిపోయింది. వెంటనే అమ్మ వెుడనొప్పి నుండి విడుదల పొందింది.

గతంలో బైబిలును కాల్చివేసిన అమ్మ నేడు నన్ను అడిగి క్రీస్తే సర్వశక్తి గలవాడని నమ్మి, బైబిలును ఆశ్రయించి క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. యీ మారుపవల్ల నా చెల్లి, మా నాన్నగారు కూడా క్రీస్తును ఏకైక రక్షకునిగా నమ్మి సీవాకరించారు. నా పరిసరాల్లో నున్న చీకటిశకుతల ప్రభావమంతా తొలిగాపోయింది. నా సేవను గార్చి దేవుడు సాటిగా నాతో మాట్లాడారు.

నేపాలను చూపించారు. ఆ భాష నాకురాదు. హిందీలో కరప్రతాలు పంచుటకు ఆరంభించాను. నేను వారి మతాన్ని కించపరిచి క్రీస్తు మతంలోకి మార్చాలని ్రశమపడుచున్నానని ఎంచి నన్నుకొట్టి బాధించారు. చీకటి గదిలో బంధించారు. చెన్నై నుండి నేపాలు వెళ్ళి రుా శ్రమలు ప�డుటకేనా ప్రూ అని ఏడ్చాను. నీవు నన్ను రక్షించినచో నీసేవ చేయగలనని దీనంగా ప్రార్థించాను. నన్ను వారు వదిలిపెట్టిన తరువాత పట్టుదలతో హిందీ నేరచుకున్నాను.

ఆ తర్వాత ఎనిమది భాషలు నేరచుకొని తర్జుమా చేయు సమర్థత పొందాను. ట్రయిబల్ దండు వారికి సంఘాలు ని]్మంచి సువార్త బోధించుట, కొందరికి బైబిల బోధించుటలో దరీపుదునిచ్చి సేవచేయించుట, మషనెరీల నందరినీ యేసంటే తెలియని ప్రజలమధ్య యేసే దేవుడని తెలియజైపపు భారంతో సేవకొనసాగిస్తున్నాను.

మ్రదాసు మారుమాల పామును పూజచేయు పూజారిగానున్న నన్ను వెదకి రక్షించి గొప్ప తలాంతులనిచ్చి ఆయనకు బలమైన సాక్షిగా నన్ను నేడు నిలిపారు. సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరవైనవి గనుక నా పాదాలు బండపై నిలిపి క్రొత్త గీతాన్ని నా నోట నంచారు. ఆ క్రీస్తుకే మహిమ కలుగును గాక. నా సాక్ష్యము మీకు ప్రయోజనకారిగా నుండాలని నా ప్రార్థన. ఆమెన్.

---------

106

సాక్ష్యం 26. వ్యసనముల నుండి విడుదలనిచ్చి క్రీస్తు నన్ను రక్షించారు

- సుగుణ బూషణరావు (మచిలీపట్నం)

కీర్తనలు 23:1 ""యెహోవా నా కాపరి. నాకు లేమ కలుగదు".

పరిచయం:-

సజీవుడైన సర్వశక్తి గల క్రీస్తు ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు సుగుణ బూషణరావు. ఆంద్ధప్రదేశ్ కృషాణ జిల్లా మచిలీపట్నంలో ఒక గ్రామములో నా జీవితాన్ని గడిపాను. విగ్రహ పూజలు మా కుటుంబాల్లో అధికంగా ఉండేవి. ఆంజనేయ సావామ బభకుతడను. కాళ్ళదాసుడిగా కాళ్ళను కూడా భక్తితో పూజించేవాడిని. క్రీస్తును గార్చి తెలసుకొనుట కేనాడా యిష్టపడలేదు.

నేను 1975లో ప్రేమలత అనే మంచి వ్యక్తిని పెండ్లాడాను. చాలా అన్యోన్య దాంపద్యముతో, సంతానంతో ఆనందించాము. అయితే 1982లో నా భార్యకు గండె జబ్బు ఆవరించింది. ఆపరషను చేయించుకున్నది. ఆ శ్రమలో నుండగా క్రీస్తును నమ్మిన విశ్వాసులతో ఆమెకు పరిచయము కలిగంది. ఆమె క్రీస్తును పూర్తిగా విశ్వాసించి, బైబిలు చదివి ప్రారి�ంచుకొనుట నాకు యిస్టము లేకున్ననా ఆమె నమ్మకాన్ని గౌరవించి అనుమతించాను.

ప్రభువు ఆమెతో మాట్లాడేవారు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నమాట నమ్మి ధైర్యంగా జీవించింది. తన మరణస్థితి ప్రభువు తనకు బయలుపర్చారు. చివరకు 1997వ సంవత్సరము ఆగస్టు ఒకటవ తేదీన ఆమె నేను ప్రభువు సన్నిధి చేరుటకు సిద�ంగానున్నానని తెలిప నాకు సమయము ఈ లోకంలో ముగిసింది. నా ప్రభువు నన్ను ప్రేమతో పిలసతున్నారు. పరలోకము చేరగలను అని నాతో చెప్పింది.

ఆమె బ్రతికిన రోజులలో క్రీస్తునే నమ్మింది. నా భార్య నన్ను కూడా క్రీస్తును నవ్మాలని, నా సిగిరెట్లు త్రాగే అలవాటు మానుకోవాలని చాలాసార్లు తెలిపంది. నాకు ఆ మాటలు వినాలనిపించేది కాదు. ఆమె గతంలో హిందా నమ్మకాలను వదిలిపెట్టింది. మంచి అర�మున్న మంచి పాటలు పాడుకొనేది.

""నడిపించు దేవా నీ ఆత్మ బలముతో - అలప విశ్వాసిని ఆత్మతో నింపుమయా

ఆగని నీ సేవలో ఆయుధముగా నన్ను మార్చుము

107

అలసిపోయిన నాకు దికుకగా నున్నావు - వేరెవరూ లేరునాకు

చేతకాని దానను చెంతనుండుము - చెదిరిపోనీయకు చేకూరచుము

నీ నీడలో నీ సాక్షిగా సాగిపోనీయుము - నీ సేవలో నన్ను అభిషేకించం

నీవు గాక ఎవరా నాకు లేరు - నీ చల్లని నీడలో సాగిపోనీయుమయా ఆ పాటలు పాడుచూ ప్రార్థించు నా భార్య మాటల ప్రభావము వల్ల నేను నా సిగిరెట్ల అలవాటు నుండి పూర్తిగా దారమయయాను. అది దేవుని కృప వలననేనని గ్రహించి నెమ్మదిగా క్రీస్తు విశ్వాసి నయ్యాను. కొన్ని పరిస్థితుల వల్ల సౌది అరభయా వెళ్ళు అవకాశము కలిగంది.

అది 1982వ సంవత్సరము కొన్ని సంవత్సరాలుండి తిరిగి వచ్చాను. వేర ఏదైనా వ్యాపారము చేయాలని ప్రయత్నించాను. నేను సిగిరెట్ల వ్యాపారము చేయ ప్రయత్నించగా అది దేవుని చిత్తము కాదని నా భార్య వ్యతిరఖత చూపింది. మరొక క్రొత్త వ్యాపారము ఆరంభించ దలచి నాకు తెలిసిన స్నేహితులను సంప్రదించాను.

వారు పూజలు చేసి అన్ని దేవతల విగ్రహాలతో పాటు యేసు ప్రభువు బుమ్మ పెటాటలని సలహాయిచ్చారు. నేను సమ్మతించలేదు. యేసు మాత్రమే నిజ దేవుడు. ఆయనను మాత్రమే నమ్ముతానని ఖచ్చితంగా తెల్పాను. ఆ విశ్వాసము కాపాడుకొనుటను బట్టి కరుణగల దేవుడు నన్ను కరుణించి నా భడడ్లను, నన్ను దీవించారు. అందరూ మంచి వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు. క్రీస్తే నిజమైన దేవుడని సాక్ష్యమిస్తూ జీవిస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి. ఆమెన్.

---------

108

సాక్ష్యం 27. నేను నమ్మిన దేవుడు ఎంతైన నమ్మదగిన దేవుడు

ఇద్దరు స్నేహితుల కథద (సజీవ సాక్ష్యము)

-డాక్టు రక.వి. క్రాంత్

కీర్తనలు 99:5 ""యెహోవా మన దేవుడు".

ప్రియ పరిశుద్ధ పాఠకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున శుబాభి వందనములు. దేవుడు చేసిన అద్భుతమైన స్వస్థతను గార్చి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇక వినండి. ఇద్దరు స్నేహితుల కథద.

ఒంగోలు పట్టణం సివారులో ఉన్న జాషువా కాలనీలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిేపర్లు నారాయణ మరియు ప్రభు. నారాయణ బేల్దారి వేస్ర్తి. ప్రభు కూరగాయలు వ్యాపారం. ఇద్దరు ఒకే కాలనీలో ఉంటు జీవనము సాగిస్తున్నారు. అయితే ప్రభు రెడిడ్ కులానికి చెందిన వ్యక్తి. ఇతడు కొన్ని నెలలుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుచున్నాడు. కుటుంబీకులు మరియు ఇతర వ్యకుతలు కలిసి ఇతనిని ఒంగోలు రివ్సు హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తరువాత డాకటర్లు ఇక లాభం లేదని గంటారు తీసుకొని వెళ్ళండి అని చెప్పారు.

కుటుంబస్తులు డబ్బులు పోగుచేసుకొని గుంటూరులో ఉన్న యన్.ఆర్.�. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా కొన్నిరోజులు ట్రీట్మెంటు తీసుకున్న తరువాత డాకటర్లు ఇక లాబభంలేదు ఇతడు చనిపోతాడు. ఎన్ని మందులు వాడిన ఇక ఉపయోగం ఉండదు కనుక ఇతనిని ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు చేసేది ఏమీలేక అతనినిన ఇంటికి తీసుకొని వచ్చారు.

మరల కొన్ని దినముల తరువాత ఎలారగైనా ఇతనిని బ్రతికించుకోవాలని కుటుంబసు�లు మత్రదాసులో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చేర్పించడం జరిగింది. అయితే వీరికి అక్కడ కూడా నిరాశ� మగిలింది. య�నవనసు�డైన ""ప్రభు" దేహం పూర్తిగా కీషణించి పోయింది. అవయవాలు పనిచేయడం ఆగిపోయినాయి. శావాస తీసుకోవడం కూడా కష్టమయింది. మనిషి చూచుటకు జీవములేని శమముగా మారిపోయాడు. అప్పుడు

109 డాకటర్లు ఇక ఇతడు చనిపోయినట్లే వాడుతున్న మందులకు ఇతని దేహము స్పందించడము లేదు. ఇక ఇతడు చనిపోయినట్లే.శావాస్ పీలచుకోవడం అతి కష్టముగా ఉన్నది. కనక ఇతనిని మారా�రి గతి (శవాలు బద్ధపరుచు గది) లో పెటటవలసి ఉన్నదని చెప్పారు.

ఈ వార్త విన్న కుటుంబీకులు ఎంతో క్రుంగిపోయి, కుమలిపోయి చేసేది ఏమీలేక కొన }పిరితో ఉన్న ""ప్రభు"ని ఒంగోలు జాషువా కాలనీలో ఉన్న తన సవాగృహానికి తీసుకొని వచ్చారు. డాకటర్లు చివరిగా చెప్పిన మాట ఏమటంటే ప్రభుకి ప్రాణాంతకరవైన వ్యాధి సోకిందని తెలియజేశారు. ఒంగోలు తీసుకొని వచ్చిన తరువాత అతని స్నేహితులు, బంధువులు చివరి చాపుకొరకు అతని యొద్దకు వచ్చుచున్నారు. కుటుంబసు�లు అతను బ్రతకడని తులసి నీరు తీసుకొని వచ్చి నోటిలో పోశారు. అయితే కొన }పిరితో ఉన్న ప్రభు ఆ నీరు మంగలేక }సివేశాడు. కుటుంబసు�లు దండలు, పప్లక�్స బూస్థాపన కొరకు సిద్ధం చేస్తున్నారు. ఎన్నో డబ్బులు ఖరచుపెటాటరు. కొన్ని నెలలు హాస్పిటల్లో చూపించారు. అయినా లాభం లేక అందరు దు:ఖములో మునిగిపోయారు. ఈ విధముగా ఉండగా నాకు నారాయణ మేస్ర్తి దగ్గరనుండి ఫోను వచ్చింది. ముందు చెప్పిన విధంగా నారాయణ ప్రభు రెడిడ్ ఇద్దరు మంచి స్నేహితులు. నారాయణ మేస్ర్తి ఈ విధంగా చెప్పాడు. అయయా! మీరు నాతో వచ్చి చావు బ్రతకుల్లో ఉన్న నా స్నేహితుని కొరకు మీరు ప్రార్దన చేయాలి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి నా ే్నేహితున్ని సవాస�పరుస్తాడు దయచేసి మా కాలనీకి వచ్చి నా స్నేహితుని కొరకు ప్రార్థించమని జాషువా కాలనీకి రమ్మని ఫోనులో వేడుకున్నాడు. అప్పుడు నేను అతనిని గురించి ప్రార్థించి దేవున్ని వేడుకున్నాను.

ప్రభువా! ఈ కాలనీ వాసులు కుటుంబసు�లు మరియు స్నేహితులు ప్రభు రెడిడ్ స్వస్థత కొరకు నీ వైపునకు చూస్తున్నారు. అతనిని స్వస్థపరచు తండ్రి అని ప్రార్థించాను. ప్రార్థించి నేను లేచిన తరువాత నాకు ఎంతో నెమ్మదిగా ఉంది. యేసు ప్రభువు చావు బ్రతకుల్లో ఉండి, మరణకరమైన ఈ య�వవానసు�డిని సవాస�పరుస్తాడని నాకు గట్టిగా విశ్వాసము కలిగింది. ఈ సంఘటనలో మీకు ఒక విషయము చెప్పాలి. నారాయణ మేస్ర్తి యేసు ప్రభువును ఇంకా పూర్తిగా నవ్ముకోలేదు. ఈయనకు కూడా అనేక వ్యసనాలు ఉన్నాయి. మరియు ఉద్యమాలలో పాలుగంటు ఉంటాడు. వృత్తిరీత్యా బేల్దార్ మేస్ర్తి. అయితే ఇతని వివ్వాసము గొప్పది. ఇతడు యేసుని గట్టిగా నవ్మాడు. యేసుప్రభువు తన సేనహితున్ని సవాస�పరుస్తాడని.

110

ఆ రోజు నేను మరికొందరు సహోదరులు కలిసి ప్రభు ఇంటికి వెళ్ళాము. నారాయణ మేస్ర్తి మాకు ఎదురుపడి మమ్ములను ప్రభు ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పటికే అక్కడికి దాదాపు 50 మంది ప్రార్థనకు వచ్చి ఉన్నారు. ఒక పెద్ద టైంటు, కుర్చీలు, లైటింగ� మరియు వైక� సిస్టవ్ అంతా ఏరాపటుచేసి ఉన్నారు. ఇరుగుపొరుగు వారు, కానీ వాసులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏమ జరుగుతుందో అని. అదే సమయములో ప్రభు రెడిడ్ ఇంటి బయట మంచము మీద స్పృహాలేని స్థితిలో పడి ఉన్నాడు. అప్పుడు నేను ""లాకా సువార్త" 7వ అధ్యాయంలో ఉన్న ఒక కథద చెప్పాను. ""నాయిాను గవిని" దగ్గర యేసుప్రభువు విధవరాలి యెక్క ఏకైక కుమారుడ్ని స్వస్థపరచుట". యేసు ప్రభువు గవిని దగ్గర పాడిని ముట్టినపుడు చనిపోయిన య�వవానసు�డు బ్రతికించబడ్డాడు. అందరు వాక్యము చాలా శ్రద్ధగా విన్నారు. అదే సమయంలో వారందరిలో ఒకటే ప్రశ్న ""ప్రభురెడిడ్ బ్రతకుతాడా", యేసు ప్రభువు సవాస�పరుస్తాడా"! నేను నాతోటి సహోదరులు కలిసి ఇంటిలోనికి వెళ్ళాము. అక్కడ మంచము మీద ప్రభురెడిడ్ పడుకొని ఉన్నాడు. ఇంటి వారందరూ ఏడసతూ ఉన్నారు. ప్రభురెడిడ్ అక్క విశ్వాసి ఆమెతో నేను అన్నాను కొబ్బరి నానె ఉందా అని! వెంటనే కొబ్బరి నానె తెచ్చి నా చేతిలో పెట్టింది. నేను ప్రార్థించి మాడు చుక్కలు ప్రభురెడిడ్ నోటిలో వేశాను. ప్రభురెడిడ్ తన పాపములు యేసు సన్నిధిలో ఒప్పుకున్నాడు. యేసుప్రభువా నన్ను మన్నించమని వేడుకున్నాడు. నేను చెరుయపెట్టి అతనిని ముట్టి వేడుకున్నాను. నాతో కలిసి ఉన్న సహోదరులు అందరు వేడుకున్నారు. నేను వారియెకక అమ్మతో చెప్పాను. అవ్మా! మీ కుమారుడు బ్రతకుతాడు. నిశ్చయంగా ఉండండి అని చివరిగా ప్రార్థించి మేము ఇంటికి వచ్చేశాము.

ఇట్లుండగా మాడు రోజులు తర్వాత నా ఆపఫీస్కి నారాయణ మేస్ర్తి వచ్చి నాతో అన్నాడు యేసుప్రభువు చాలా గొప్పవాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనలో మహిమ ఉన్నది. దయచేసి నాకు బాపీతస్మము ఇవ్వండి. నేను ప్రభువును నవ్ముకుంటున్నాను. ఈ మాట వినగానే నాకు చాలా సంతోషము కలిగింది. అప్పుడు నేను నారాయణ మేస్ర్తిని అడిగాను ఇంత అకస్మాత్తుగా నిరణయం తీసుకోవడానికి గల కారణం ఏమటి? అప్పుడు అతడు చెప్పాడు. అయయా! నా విన్నపము మన్నించి నా దగ్గరకు వచ్చి ప్రభు రెడిడ్కి ప్రార్థన చేసావు. చేసుప్రభువు చాలా గొప్పవాడు. నా స్నేహితుడు బ్రతికాడు. యేసుప్రభువు బ్రతికించాడు. కనుక నేను కూడా ఆయనను నవ్ముకుంటున్నాను. ఈ వార్త వినగానే నా రకంతో సంతోషం కలిగింది.

111

అన్ని నామముల కంటే ఘనమైనది యేసయ్య నామము. ఆ నామములోనే రక్షణ, స్వస్థత కలదు. రెండు రోజుల తరువాత కొతతపట్నంలో ఉన్న సముద్రంలో నారాయణ మేస్ర్తికి బాపీతస్మము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఆదివారము తన స్నేహితుడైన ప్రభురెడిడ్ని తీసుకొని ఆరాధనకు వస్తున్నాడు. ఎంతగొప్ప సాకష్యమో కదా! నారాయణ విశ్వాసమే ప్రభురెడిడ్ని సవాస�పరిచింది. ఇప్పుడు ప్రభురెడిడ్ జీవితవే ఒక సజీవ సాక్ష్యము. నా ప్రియ ే్నేహితులారా! యేసు ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. ""నీవు నవ్ము ఆయన మహిమను చూచెదవు". యేసు ప్రభువు నామమునకే మహిమ, ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక" ఆమెన్. ""దేవుడు మవ్ములను దీవించను గాక".

---------

Photograph from page 124 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 124

112

సాక్ష్యం 28. నేను నిన్ను ఏరపరచుకొని యున్నాను

అని వాగ్దానమిచ్చి క్రీస్తు నన్ను నడిపించారు

-మదన్ మోహన్ (తణుకు)

సామెతలు 28:20""నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా

కలుగును".

నా ప్రియమైన అన్నలకు, తవ్ముళ్ళకు, అకకలకు, చెల్లెళ్ళకు, నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శు బభములు. నేను నాది అని చెప్పేవారు దేవుడొక్కడే. ఆ దేవుడే నన్ను ఏ విధముగా ఏరపరచుకొనియున్నాడో మాడు విషయాలలో చెప్పాలని ఆశపడుచున్నాను. అవి.

1. తప్పించిన దేవుడు

2. ఒప్పించిన దేవుడు

3. రప్పించిన దేవుడు

1. తప్పించిన దేవుడు:-

నాపేరు మదన్ మోహన్, దేవుడు నన్ను మా తల్లి దండ్రులకు ప్రథమ సంతానముగా (బహ�మానముగా ఇచ్చియున్నారు). నాకు ఒక్క తవ్ముడు మరియు ఇద్దరు చెల్లెళ్ళు. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో జన్మించియున్నాను. చిన్ననాటి నుండి నేను బాగా అల్లరి చేస్తూ ఉండేవాడిని. నా ప్రాథదమక విద్యాభ్యాసములో అనగా నేను మాడవ తరగతి చదువుతున్న సమయములో నేను, నా తోటివారు కలసి వేసవికాలం పసలవులలో మా ఇంటి దగ్గర్ ఖా� స్థలములో గాలిపటం ఎగురవేస్తూ ఉన్నాము. అక్కడే ఒకాయన పెంట ( వ్యర్థమైన తకుక మొఱ్ఱ) అంటించి దానిపై చెత్త వేశాడు. నేను నాకేమ అవుతుందిలే అని గరివాంచి మార�తవాంతో పెంట పైకి ఎకాకను. అంతే నా రెండు కాళ్ళు పెంటలో దిగబడి కాలిపోయాయి. అప్పుడు మా ఇంట్లో మా తాతయ్య, బామ్మగారు మాత్రమే ఉన్నారు.(తల్లి దండ్రులు }రికి వెళ్ళారు).

కొద్ది దినములు ఆర్.యం.పి. డాకటర్ గారు చూశారు. ఈలోపు మా అమ్మగారు }రినుండి వచ్చారు. నన్ను చూచి ఏడ్చారు. ఆ తరువాత నా కాళ్ళు బాగా కాలిపోవటం వలన నాకు ధనుర్వాతం వచ్చింది. నురుగులు గ్రకుకతా, కళుిగ్రుడడ్లు తేలేస్తూ, నా కాళ్ళ చర్మము }డిపోతా ఉందంట. అప్పుడు డాకటర్ గారు మీ భడడ్ విషయమై మేము ఏమీ చెప్పలేము అని అన్నారట.

113

ఆ రాత్రి మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు అందరా నా కొరకు ప్రారి�ంచారట. వీరితో పాటు అనేకమంది ప్రారి�ంచారని మా అమ్మగారు చెప్పారు. ఈ ప్రార్థనల పఘలితంగా దేవుడు వారి వెు�నాలకించి నన్ను మరణము నుండి తప్పించాడు. మరుస్టి రోజున ఒక పెద్దావెు ఎవరో వాళ్ళ బంధువులు హాస్పిటల్లో ఉంటే చూద్దామని వచ్చి అనుకోకుండా నన్ను చూచి ప్రభువా ఈ భడను బ్రతికించు అని ప్రార్థించి వెళ్ళింది. నేను స్వస్థత పొందిన తరువాత హాస్పిటల్కు వచ్చి ఆమె నాకు ఒక జత బట్టలు పెట్టి, 100 రూపాయలు ఇచ్చి వెళ్ళింది. చూశారా! దేవుని ప్రేమ ఎంత గొప్పదో! ఇప్పటికి నాకు ఆ బట్టలు గురతున్నాయి. ఆమె ఒక హైందవ కుటుంబము నుండి రక్షింపబడిన చ�దరిస్ అని తెలిసింది. ఈ

కీర్తనలు 68:20

విధంగా మరణ అపాయము నుండి ఆ రాత్రి దేవుడు నన్ను తప్పించాడు. ""నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మరణము నుండి తప్పించుట ప్రభువైన

యెహోవా (యేసుక్రీస్తు) వశము."

2. ఒప్పించిన దేవుడు:-

ఆ విధంగా నా బాల్యములో అనగా నా ఏడవ సంవత్సరములో నన్ను మరణ అపాయము నుండి తప్పించిన గాని నేను ఎదుగుతున్న కొద్ది

ఆది 6:5""నరుని హృదయం బాల్యం నుండి చెడడ్ది"

అఏ విధానంలో మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో చెడుగా జీవిస్తూ ఉండేవాడిని. అలాకగ క్రిస్మస్ పండుగలకు, గుడ్ పపెఫైడేకు చర్చికి వెళూత ఉండేవాడిని గాని నాలో ఏవిధవైన మారుపలేదు. పైకి అందరి దృష్టిలో నేను చాలా మంచి వాడిగా కనిపించేవాడిని గాని అంతకంతకు చాలా దష్టతవాముతో నా హృదయం నిండిపోయి ఉండేది.

చివరకు మాటలలో, తలంపులలో, ప్రవర్తనలో చెడిపోయిన వానిగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు తాటిచెటుట నుండి వచ్చే తాటి కల్లు ్రతాగుతు ఉండేవాడిని. ఈ విధంగా చర్చికి వెళూత ఇంటర్లోకి వచ్చాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను సండేసాకల్కి పంిస్తూ ఉండేవారు. ప్రతీరోజు ఒక అధ్యాయము బైబిల్లో నుండి ఉ దయం లేవడంతోనే చదవాలని సండేసాకల్ టీచర్స చెప్పేవారు. గనుక నేను అలా చేసేవాడిని. ఇంటర్ చదువు అయయాక నేను బాపీతస్మము తీసుకుందాం అనుకున్నాను గాని ఇంటర్ పాస్ అయయాక, డి^్రలో చేరాక, డి^్ర అయయాక చూద్దాం అనుకుని ఉన్నాను. డి^్రలో జాయిన్ అయయాక 6 నెలలు గడిచాక 1999 డిపసంబర్ నెలలో ఒక ప్రకటన చేశారు. అదేమటంటే 2000 సం�� జనవరిలో బాపీతస్మములు ఉన్నవి సిద�పడినవారు పేర్లు ఇవ్వండి అని చెప్పారు గాని నేను పట్టించుకోలేదు.

114

ఆ విధంగా ప్రతిరోజు బైబిల్లో ఒక అధ్యాయం చదువుతా ఉండగా ఒకరోజు నా డై� పోర�న్ వేర అయినప్పటికి, నా దృష్టిని దేవుడు ""ప్రకటన 3:19-20" మీదికి మళ్ళించాడు. ఈ వాక్యములో ""నీవు ఆసక్తి కలిగి మారుమనససు పొందుము" అనేమాట నా హృదయములో పొడవబడి ఎవరో మాట్లాడినట్లు నాలో గోచరిసాత 4-5 రోజుల వరకు నెమ్మది లేనివాడిగా ఉన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి నా పాపములన్నిటిని ఆయన యెదుట ఒప్పుకున్నాను. అప్పుడు నా హృదయములో ఎంతో నెమ్మది, సంతోషాన్ని పొందుకున్నాను.

ఈ విధంగా 2000 సం��ము జనవరి 9వ తేదీన నీటి బాపీతస్మము తీసుకొని క్రీస్తు భడడ్గా చేయబడాను. ఈలాగున కరి�నాతయ్మడనైన నన్ను ఒప్పించి, రక్షించినాడు.

3. రప్పించిన దేవుడు:-

ఎ.జాబ్ :-

ఆ విధంగా డి^్రలో రక్షించిన దేవుడు పఘస్టక్లాస్లో భ.యస్.సి. డి^్ర పాస్ అవుటకు కృప చూపాడు. డి^్ర అయిన తర్వాత యవ్.యస్.పి.జి.లో ఇనస్రుటవెంటేషన్ కోర్స్ చేయడానికి ఆంధ్రా యానివర్సిటిలో ప్రభువు సీట్ ఇచ్చారు. హాస్టల్ సీట్ రాకపోతే హెబ్రోను సహవాసములో ఉన్న షాలేము ప్రార్థన మందిరములో రగస్టగా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇక్కడే ప్రభువు తన వాక్యమును నాకు అర�మయేయలా చేశాడు. దేవుని సేవ చేయాలనే ఆసక్తి కూడా నాకు కలిగింది. కోర్స్ పూర్తి చేసుకొని మా }రు వచ్చాను.

ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు సేవలో అనగా వాక్యము చెప్పడములో, వీధి సువార్తలో బలముగా ఆయన నన్ను వాడుకున్నారు. మా పాస్టు గారు కూడా నన్ను ఆయన దగ్గర ఉండవున్నారు గాని అప్పటికే మా ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఉద్యోగం చేయాలని హైదరాబాద్ రావాలనుకున్నాను.

మా పాస్టర్ గారి ద్వారా 2004వ సం��ము మార్చి నెలలో హైదరాబాద్లో

కి వచ్చాను. తరువాత జీడివెుట్లలో, బోరబండలో నివసిస్తూ సుమారు 6 నెలలు ఖూనదీ జాబ్ లేకుండా ఉన్నాను. ఈ సమయంలో ఆత్మీయు సహోదరులు (ప్రభువు బిడ్డలు) నాకు సహాయం చేస్తూ వచ్చారు. ఇకకడకు రావడానికి కూడా మరియెక పాస్టర్ గారు చార్జీలు గా రూ.1,000/- ఇచ్చారు. 6 నెలలు తర్వాత డేటా ఎంట్రీ , భలిడ్ంగ� సాపర్ వైజరుగా, టీచర్గా, 2,500 - 4,000/- వరకు పనిచేస్తూ వచ్చాను. కారవాలో జాబ్చేస్తూ ఉండగా అమీరేపట్లోని పఘస్ట ఇండియన్ కారోపరషన్ కంపెని (డేటా ఎంట్రీ) గురించి ఒకరు

115 చెప్పారు. ఒక ఆదివారం ఇంటరువాకి వచ్చాను. 3 రౌడ్లు అయినాయి. 3వ రౌండ్లోనే నన్ను ఒక పెద్దాయన పసలైక�టచేశారు. తర్వాత తెలిసింది ఆయనే ఆ కంపెనీ అని.

ఈ విధముగా ఆ పెద్దాయన మా తవ్ముడుకు కూడా ఉద్యోగము ఇచ్చారు. మా పెద్ద చెల్లెలు పెళ్ళి విషయములో కూడా సహాయము చేశారు.

భ. దేవుని సేవ పిలుపు :-

హైదరాబాద్లో లో ఉద్యోగం చేస్తూ సుమారు 1 సం��ము ప్రతీ 2వ శనివారం హెబ్రోను టీవ్ వారు వెళ�ి సువార్త పరిచర్యలో పాలుపొందుతా ఉండేవాడిని. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో, ఆయా చోట్లకు సువార్త దండయాతకు వెళూత ఉండేవాడిని. ప్రభువు ఆ సువార్త దండయాతలో చక్కటి పాటలు పాడువానిగాను, వాక్య పరిచర్య చేయువానిగాను నన్నుంచెను. ఈ క్రమములో 2010వ సం��లో బైబిల్ దియాలజీ కోర్స్ చేయాలనే ఆలోచనతో భారత్ బైబిల్ కాలేజీల గార్చి

�జుజ,(దీదీజ) విని వాటిని గార్చిన విషయాలు సేకరించాను. చివరకు బోరబండలోని ఒక దైవసేవకుని పరిచయం మేరకు మయాపూర్లోని ఆద్ధప్రదేశ్ బైబిల్ కాలేజ్ లో (

(�ూదీజ)దీ.ు� ) కోర్సలో జాయిన్ అయయాను. ఉదయం 9 గం��ల నుండి మ��1 గం�� వరకు కాలేజ్ చదువుతా మధ్యాహ్నాం నుండి జాబ్కు వెళ్ళేవాడిని. చివరకు ప్రభువు యొక్క సేవ పిలుపుకు అనుగుణంగా కంపెనీలో జాబ్ చేస్తున్న నేను 12-12-2012న నా బాబ్కు రిజైన్ ఇచ్చి పూర్తిగా ప్రభు సేవకు సమర్పించుకున్నాను.

దేవుని సేవ విషయమై దేవుని వాగా�నములే నాకు ఆదారములైయున్నవి. నేను బాపీతస్మము తీసుకున్న 2000 సం��ములో ప్రభువు నాకు ఇచ్చిన బాపీతస్మ వాగ్దానం యెషయా 43:1 ""...నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరుపెట్టి నిన్ను

పిలిచియున్నాను. నీవు నా సొత్తు"

మరియు2001వ సం��లో నాతన సం�� వాగ్దానం

""నేను నిన్ను ఏరపరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను

హగ్గయి 2:23

నిన్ను తీసుకొని ముద్ద యంగరముగా చేతను"

తరువాత దైవ సేవకుల ద్వారా ఈ వాగ్దానము యొక్క అర్థాన్ని తెలసుకున్నాను. ఇది సేవా పిలుపును గార్చిన వాగా�నమని వారు చెప్పారు.

12-12-2012న రిజైన్ చేసిన తరువాత దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన నా పిలుపును గార్చి తరువాత పరిచర్య ఎక్కడ చేయాలి అనే దాని విషయమై జవాబిచ్చారు. నా పిలుపు ""కాపిరి పిలుపు" అని ప్రభువు మాట్లాడుటయే కాకుండా ఒక

116 దైవాసుని ప్రవచనం ద్వారా కూడా ప్రభువు సమాధానము ఇచ్చారు. నేను మహాబాబ్ నగర్ ప్రాంతములో సేవ చేయాలనే ఆశ ఉన్నప్పటికిని ప్రభువు అమీరేపటలోని నాగారు�న నగర్లో సహోదరులు శాంతకుమార్ గారి కాంప�ండ్లో 7-4-2013న ఉ�� 9 గంటలకు బల్ల, ఆరాధన ప్రారంభించుటకు ప్రభువు అన్ని విధాలుగా ద్వారం తెరుస్తూ వచ్చారు. ఈ యొక్క సేవ పరిచర్య ప్రారంభించుటకు �ూదీజ వారు నాతోటి సహోదరులు, సహె�దరిలు నారకంతగానో సహాయ సహకారాలు అందించారు.

ఈ విధముగా నన్ను మరణ అపాయము నుండి తప్పించి, పాపం వల్ల వచ్చే పఘలితం నరకాగ్ని గండం నుండి నా ఆత్మను రక్షించి, నన్ను ఇకకడకు రప్పించి ఎన్నో మేలులు చేసి తన మహిమగల పరిచర్యను నాకుఇచ్చి నన్ను ఏరపరచుకొనిన ఆ దేవుడు యేసు క్రీస్తు ప్రభువే.

---------

Photograph from page 129 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 129

117

↑ పైకి / Back to top