
సాక్ష్యం 42. అమ్మల కథద
చరిత్ర
వీ�ునజు�ైళ ణ�్
శ్రీమతి జార్విస్
అక్షరాలలో మొదటి మాట అమ్మ. అలాకగ ఆయషు�కు ఆనవాలం అమ్మ. జీవిస్తుందో లేదో
లేకపోయినా పురిటి నొపపుల బాధలను పంటి భగువున ్వవ అణిచిపెట్టి మరో జన్మగా పిలువబడే ప్రసవానికి పూనుకుంటుంది అమ్మ. తొమ్మది నెలలు మోసి పురిటినొపపులతో అషటకషాటలు పడ్డా ప్రసవించాక తను కన్నభడడ్ ఏడుపుతో పులకించిపోయేది అమ్మ. ఇలా చెప్పుకుంటా పోతే "అమ్మ"కు ఎన్నో నిర్వాచనాలు - మరెన్నో సుభాషితాలు. (అమ్మల
వీ�ునజు�ైళ ణ�్ దినం) గా ఈనాడు యావత్ ప్రపంచం గౌరవ మర్యాదలతో పాటించే ఈ పవిత్ర దినం ఆవిర్బువించడానికి ఒక కన్నీటి గాథద కారణం.
తెలియని వారికోసం, తెలసుకోవాలనుకునే వారికోసం తెర వెనుక దాగివున్న ఆ కడు దీనగాథను చెప్తాను. ఇప్పటికి 70 సంవత్సరాల క్రితం జార్విస్ అనే ఆమెకు వచ్చిన ఆలోచనే ఈనాడు మనమంతా ప్రతి సంవత్సరం గా పాటిస్తున్న
వీ�ునజు�ైళ ణ�్
అమ్మల దినానికి అంకురం. అన్నా జార్విస్ చిన్ననాటి నుండే తన అన్న, చెల్లెళ్ళతో క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళేది. తనకు 20 సంవత్సరాలు వచ్చేనాటికి ఉన్నత చదువులు అభ్యసించి వరీ�నియాలోని కన్యల ఆశ్రమంలో ఉపాధ్యాయునిగా చేరింది. అయితే
(అమ్మల దినం) గా ఒక రోజున ప్రపంచం పాటించాలనే తలంపు
వీ�ునజు�ైళ ణ�్
మొదట వచ్చింది తన తల్లికి. ఆమె పేరు శ్రీమతి .జార్విస్. అయితే అనుకోని అపశృతిలా 31 డిపసంబరు 1902న తన భర్త తండ్రి) గండెపోటుతో మరణించాడు. కాలప్రవాహంలో వీరి కుటుంబం పఫిలడెలిపుయాకు వలసవెళ్ళింది. ఒక పవిత్ర ఆశయ స్థాపన కోసం ఎన్నో కలలు కన్న శ్రీమతి జార్విస్ ఆ రోజును చూడకముందే, తన భర్త మరణించిన 3 సంవత్సరాలకు కన్నుమాసింది. తన తల్లి ఆశయు సాధనను తన బభుజసకంధాలపై వేసుకొని ముందుకు సాగింది జార్విస్. ఎప్పటికైనా తన తల్లి కలలుకన్న "అమ్మల దినం" ఆవిర్బువాన్ని తన కన్నులారా, బ్రతికి ఉండగానే
(వీ�ునజు�ైళ ణ�్)
చూడాలనుకుంది.
183
అందుకోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చింది. ఎందరో అధికారులను, దేశ నాయకులను కలిసింది. అందుకుగాను తన ఆస్థి కరిగిపోవడం మొదలైంది తప్ప, అంతకు మంచి పఘలితం శూన్యం. రోజులు గడుస్తున్నకొద్దీ తన ఐశ్వర్యం, ఆరోగ్యం కొవొవాతితగా కరిగిపోయాయి. అన్నా జార్విస్ అన్నయ్య క్లాడియోస్ అనారోగ్యంతో చనిపోతా తన కోట్ల ఆస్థినంతా చెల్లెలు పేరుమీద వ్రాసి మరణించాడు.
అయితే జార్విస్కు ఇకకడా దురదృష్టం వెంటాడింది. ఏవో కొన్ని కోరుట సమస్యల కారణంగా తన అన్నయ్య తనకు ఇచ్చి వెళ్ళిన ఆస్థిని ప్రభుత్వం వశపరచుకుంది. తను, తన గ్రుడిడ్ చెల్లెలు "ఎల్సా" తోటి ఘోరమైన అనారోగ్యంతో ఒక చిన్న గదిలో తినీ తినక దుర్బుర జీవితాన్ని జార్విస్ గడిపింది. నెమ్మదిగా జార్విస్కు కూడా తన చెల్లిలా చూపు మందగించడం ప్రారంభమైంది.
కథద ఇలాకగ సాగితే ఇక మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. అయితే అనుకోకుండా ఒకరోజు ప్రాత:కాల వేళ్ వ్యాహ్యా[్రై వాకింగ� చేస్తున్న అన్నా జార్విస్ యొక్క చిన్ననాటి మత్రుడు విల్సన్ ఆ గుడిడ్ అకాక చెల్లెళ్ళ దయనీయ పరిస్థితిని చూడడం జరుగుతుంది. అతడు ఆ దేశంలో రకల్లా పేరు ప్రఖ్యాతులు గల ప్రసిద్ధి లాయర్.
పరిస్థితిని ఆక[ంపు చేసుకున్న అతడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అకాక చెల్లెళ్ళను తక్షణ చికిత్స కోసం హాస్పిటల్కి తరలించాడు. ఈలోగా ఎకకడెకకడో స్థిరపడడ్ జార్విస్ చిన్ననాటి మత్రులకు తెలియబరిచి అందరి విరాళాల రాేపణా వచ్చిన లక్షల రూపాయలను బ్యాంకులో జార్విస్ ఫ�ండేషన్ పేరుమీద ఒక్ ఖాతా తెరిచాడు. జార్విస్ జీవితాంతం విలాసంగా బ్రతకడానికి సరిపోయేటంత సొవ్ము పోగయింది. ఆసుప్రతి నుండి ఆ అకాక - చెల్లెళ్ళను ఒక విలాసవంతమైన భవనానికి తరలించారు. అకకడితో కథద ఆగిపోలేదు. సంవత్సరంలోని ఒక రోజును "అమ్మల దినం"గా ప్రత్యేకపరచాలనే తన ప్రగాడిడ కోరికను జార్విస్ లాయర్ మత్రుడికి చెప్పింది. వెంటనే స్పందించిన విల్సన్ తనకున్న పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ప్రపంచవ్యాపతంగా ఉన్న విశాలదృకపథం గల మానవతా సంస�లకు తెలిసేలా చేశాడు. సరిగాగ 8 నెలల వ్యవదిలోనే వీరి కృషికి ప్రతిపఘలం వచ్చింది.
కోట్ల రూపాయలతో అమ్మల దినాన్ని పాటించడానికి సంస్థ స్థాపించబడింది. ఒక ఆదివారాన, మే 10, 1908 నాడు మొట్టమొదటి అమ్మల దినం ఆం్రదెయ ఆలయంలోని ఆరాధన కార్య్రకమంలో ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరిగింది.
184
ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు అదే రోజును "అమ్మల దినం"గా యావత్ ప్రపంచం పాటిస్తుంది. ఎందరో వ్యకుతలు, సంస్థలు తమవంతు కృషిగా కోట్లాది రూపాయలను ""అమ్మల దినపు నిధి"కి విరాళాలు ఇచ్చారు. గురితంపు పొందిన రోజుగా అన్ని దేశాల ప్రభుతావాలు అమ్మల దినాన్ని పాటించడం ద్వారా గౌరవిస్తున్నాయి.
1934 చివర్లో అమెరికా ప్రభుత్వం ఈ సందర్భాన్ని పురసకరించుకొని అన్నా జార్విస్ యొక్క ఫొటోతో ఆమె జా�పకార�ం ఒక తపాలా భళ్ళను విడుదల చేసింది. ఈనాడు మనం తెలిసో, తెలియకో జరుపుకుంటున్న ఈ అమ్మల దినానికి ఇంతటి దీనచరిత్ర దాగివుంది. తన తల్లి కలలుకన్న "అమ్మల దినం" ప్రపంచం పాటించాలనే ప్రగాడిడ వాంచిను జార్విస్ తన చివరి రోజుల్లో చూసుకొని ఆనందభాష్పాలు జల జల రాలసతూ ఈ లోకానికి వీడోకఉలు పలికి పరలోకాని పయనమయింది. ""ఆకలిని తీర్చి - ఆనందాన్ని పంచే అమ్మకు (అమ్మల దినం) ప్రపంచం పాటించడం ద్వారా
వీ�ునజు�ైళ ణ�్
ఒక ప్రత్యేక గురితంపు లభించినట్లయింది.
---------

18543. మంచం మీదనుండి క్రీస్తు మహిమను చాటిన
మహానుభావుడు
- మైఖేల్ పంజిలో
ఒకసారి మీరు మంచం మీద పండుకొని మీ ఇంటి పైకపపుకేసి చూడండి. మీ ఇంటి పైకపపు విసీతరణం సుమారు ఎంత ఉంటుంది? 36 (6�6) చ�� అడుగులు ఉంటుందని �జాయిగా అనుకుందాం. ఇప్పుడు మీరు మంచం మీద పండుకొని పైకపపుకేసి ఎలా చాస్తున్నారో, అదే బభంగిమలో మమ్మ*్న ఒక చెకకబల్ల మీద పండుకోబైట్టి ఇనుప సంరకళ్ళతో ఆ బల్ల పడకుండా బంధించి, మీ ఇంటి పైకపపుకు రంగులేస్తున్నారు.... }హించుకోండి.
మీ ఇల్లు ఇంచువించు 12 అడుగులు ఎత్తు ఉంటుందనుకోండి, అలా కాకుండా 36 అడుగుల ఎత్తు 360 (36�10) చ�� అడుగుల విశాల భవంతి పైకపపుకి అలా పండుకుని పిచ్చిపిచ్చి గీతలు కాదు, అద్భుతమైన క్రీస్తు దృశ్యాలను తెల్లవరణ చిత్రాలుగా - కళాఖండాలుగా చితీక్రరించడాన్ని }హించగలరా? కళ్ళు తిరుగుతున్నాయి కదా! కానీ, ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా పిలువబడే ఈ అపూర్వా సాహసం రోవ్లో జరిగింది.
ఆ గీసిన చిత్రకారుడి పేరు నిష్ట సన్నిధి పరుడైన ప్రపంచ ప్రఖ్యాత మైఖేల్ ఏంజిల్, రోవ్లోని సిసీటన్ అనబడే అతి పెద్ద ఆలయం లోపల ఈనాడు మన కళ్ళకు జికగల్మనిపించే ఎన్నో వందల తైలవరణ క్రీస్తు చిత్రాలు ప్రత్యకషమవుతాయి. ఇంత సాహసం చేసి అంత ఎత్తులో గాలిలో వ్రేలాడుతూ ఈ ఆలయ పైకపపుకు ఈ చిత్రాలను చితీక్రరించడానికి మైఖేల్ ఎంజిలో అనబడే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడికి పట్టిన వ్యవధి ఎన్నో సంవత్సరాలు.
మీ కిదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కాని రోవ్లోని సిసీటన్ ఆలయ విశాల పైకపపు లోపల మనకు ఈనాడు కనిపిస్తున్న చక్కటి క్రీస్తు తైలవరణ చిత్రాలు ఇందుకు సజీవ సాక్ష్యాలు. మొదట్లో కొన్ని దశాబా�ల క్రితం ఈ ఆలయాన్ని ని]్మంచాక ఆనాటి పోప్ గారికి, పైకపపులో పలిచ్రతాలు వేసేత అది ఒక ప్రపంచ అద్భుతంగా చరిత్రలో మగిలిపోతందని అనుకున్నాడు. ఆలోచనైతే వచ్చింది కాని ఇంతటి సాహాసోేపతవైన కార్యానికి ఎవరు పూనుకుంటారు?
186
నెలలు తరబడి బల్లమీద పండుకొని చిత్రాలను గీసే ప్రయత్నంలో తరచగా మీదపే రంగులు, కంట్లో పడి, ఏమాత్రం ఆ చిత్రాలు గీసే వ్యక్తి ఏమరుపాటుగా ఉన్నా ఆ 36 అడుగుల ఎత్తులో ఉండే చెకకబల్ల మీద నుండి క్రిందపడితే వచ్చేది కళాఖండం కాదు - చిందరవ్రందవై పోయినట్టి అతని శమం.
ఏదేవైతేనేం, పోప్గారి ఆదేశాల ప్రకారం అలాంటి సాహసం చేయగల, చితీక్రరించగల మంచి హాస్తవాసి గల వ్యక్తి కోసం అన్వేషణ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అలా చేయగలవారు ఈ ప్రపంచంలోనే ఎవరా ఉండరని తెలసుకొన్న పోప్గారు తన ప్రయత్నాన్ని విరమంచుకోబోతుండగా అనుకోని అద్భుతంలా ఈ సాహాసానికి "నేను సిద్దం" అంటా ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అతడే మైఖేల్ ఏంజిలో.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా అప్పటికే అతనికి మంచి గురితంపు ఉంది. అతడి స్నేహితులు, సన్నిహితులు, ్రశ�యోభిలాషులు ఈ సాహాసానికి పూనుకోవద్దని శతవిధాలా ఒప్పించాలని ప్రయత్నించి విపఘలమయయారు. ""క్రీస్తు మహిమార్థం నా జీవితకాలంలో ఇప్పటి వరకూ నేను ఈ మహానీయునికి ఏమీ చెయ్యలేకపోయాను.
ఈ నా చివరి రోజుల్లోనైనా ఆయన మహిమార్థం నేను ఈ పనికి ఉప్రకమస్తున్నాను. ఇప్పటికే యావత్ ప్రపంచం నన్ను ఒక ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తిస్తుంది. నిజమే కాని ఇప్పటి వరకు నేను గీసిన చిత్రాలన్నీ డబ్బుకోసం - ఘనత కోసం - ఖ్యాతి కోసం గీసాను. కాని ఈ సాహస చిత్రాలను నా ఆత్మీయావేశాన్ని తృపితపరచుకోవడానికి - క్రీస్తుకు నా వంతు సేవగా భావిస్తున్నాను.
తప్పకుండా గీసాతను, గీయగలను. ఈ నా సాహాసోేపతవైన కార్యం పూర్తిచేయడానికి
""నేను నవ్ముకున్న నా ప్రభువే తన
ఎన్ని సంవత్సరాలు పట్టినా సర, నేను వెనకాడను.
దేవదాతలను పంపి నాకు కాపుదలనిస్తాడు"
అంటా ఎంతో సాహాసవంతమైన ఈ పనికి అతడు పూనుకున్నాడు.
కొన్ని సంవత్సరాలకు అత్యద్భుతమైన కళాఖండాలైన ఈ చిత్రాలు అతనిచేత పూర్తిచేయబడ్డాయి. దురదృషటకరవైన విషయం ఏమటంటే, వైఖైల్ ఏంజిలు తాను గీసిన చిత్రాల పని అంతా పూరతయయాక, వాటివైేప చూస్తూ ఆనందభాష్పాలు జలజలా రాలసతూ నేలమీద కూలిపోయాడు.
అసలు విషయం ఏమటంటే అన్ని సంవత్సరాల పాటు అదే బభంగిమతో ఎంత ఎత్తులో గాలిలో వ్రేలాడుతా క్రీస్తు చిత్రాలను చితీక్రరించడం వల్ల వెన్నుపూస పూర్తిగా
187 పాైపోయింది. తపపనిసరి పరిస్థితుల్లో వైద్యులు దాన్ని తొలగించారు. వృద్ధుడైన మైఖేల్ ఏంజిలు ఇక తన శేష జీవితాన్ని అదే ఆలయంలో తన జీవితాంతం రో� ఎడతెగని ప్రార్థనలతో గడిపాడు. ఇంతటి ఘనమైన సాహస కళాఖండాన్ని చితీక్రరించినందుకు అతనికి ఆలయ అధికారులు బలవంతం చేసినా గీసినందుకు నయాపైసా పారితోషకం తీసుకోలేదు.
""నా రక్షకుడైన క్రీస్తు చిత్రాలకు వెలకట్టి పాపం చేయమంటారా?" అంటా ఎదురు ప్రశ్నించాడు. ఇంతటి ఘనచరిత్ర గల ఆలయం రోవ్లోని వాటికన్ పట్టణంలో ఉంది. క్రీస్తు శకం 1508వ సంవత్సరంలో ఆనాటి పోప్ గారైన సిక�్సడస్ ఏలుబడిలో ఈ ఆలయ నిర్మాణం - అంతకుమంచిన ఈ ఆలయానికే గరవాకారణవైన పైకపపు లోపల క్రీస్తు చిత్రాలు పూర్తిచేయబడ్డాయి. కడు దయనీయవైన ఈ సందరా�ునికి సరిపోయే సంఘటనను చెప్పి ముగిస్తాను.
మైఖేల్ ఎంజిలో చిత్రాలను చితీక్రరించడం పూర్తిచేశాక ఆ పడక బల్లను క్రిందకు దించేశారు. మరుస్టి రోజు వైఖైల్ ఎంజిలు తాను గీసిన చిత్రాలను మనససులోనే క్రీస్తుకు కృతజ్ఞతలు తెలుపుకుంటా పరిశీలిస్తుండగా తాను గీసిన చిత్రాలలో ఒక చిన్న అపశృతి ( తప్పు) అతడికి కనిపించింది. అంతే, అతడు క్షణం ఆలస్యం చేయకుండా మరలా బల్లను పైకపపుకు కట్టించి ఆ తప్పును సరిదిద్దడానికి పూనుకున్నాడు.
""పోనీయరాదా మైఖేల్, ఆ చిన్న తప్పును చిత్రాలు గీయడంలో ఎంతో అనుభవం ఉన్న నేనే కనుకోకలేకపోయాను. ఈ చిన్న తప్పును ఎవరు పట్టుకుంటారు చెప్పు" అంటా అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న బైఖేల్ ఏంజిలోను తన ప్రాణమత్రుడు ఎంతో వారించాడు. అతనికి ఇలా జవాబిచ్చాడు. ""నిజమే మత్రమా, ఆ తప్పును ఎవరూ గుర్తించలేకపోవచ్చు. కాని నా మనస్సాక్షి పసికట్టిందిగా? దానికి నేను సంజాయిషీ చెప్పుకోలేను" అంటా మరలా ఎంతో ప్రయాసతో ఆ చిన్న తప్పును సరిదిద్దాడు.
""ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు"
అంటా ఈ అధ్యాయాన్ని ముగిద్దామా.......
---------
188
సాక్ష్యం 44. విద్యారు�లేమ చేయగలరు? అని సంశయము రావచ్చు.
మషనెరీ సేవలో ఒక విద్యార్థి
హోసన్న మనోకరన్ జీవిత గాధ
ఇది ఒక కాలేజీ విద్యార్థిగా చదువుకుంటా అదే సమయంలో ఒక మషనెరీగా పని చేసిన ఒక యౌవన స్రీత జీవిత గాధ. క్రీస్తు పట్ల వారి ప్రేమను తమ చుటాట ఉన్నవారితో పంచుకొనేలా అనేకమంది విద్యార్థులకు ఆమె జీవితం ఒక గొప్ప సవాలుగా నిలసతుంది. జననం: 22-11-1983మరణం: 3-9-2011
1983 నవంబరు 22న జన్మించిన హోసన్న క్రీస్తు కొరకు అమూల్యమైన త్యాగపూరిత సువార్త సేవ చేసింది. డాకటరుగా 28వ యేట మృతయవాత పడి 2011 పసపెటంబరు 3న ప్రభువును చేరిన అమర్జీవి. ఆమె జీవిత ధ్యానం ఆశీర్వాదకరం.
1 ఉపోదా�తం
హోసన్న మనోకరన్ తమళ్నాడులోని కాంచీపురం పట్టణంలో 1983 నవంబరు 22వ తేదీన ఒక అపరిపకవా (నెలతకుకవ భడడ్) శిశువుగా జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జై, నవమణి మనోకరన్, రోజియా మనోకరన్లు తమళ్నాడు ప్రభుతవాంలో సివిల్ ఇంజనీర్లుగా పనిచేస్తుండేవారు. 1985లో వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మషనెరీలుగా హార్యానా రాపషాటనికి తరలిపోయారు. హోసన్న కూడా ఒక చిన్న శిశువుగా వారితో కలిసి వెళ్ళింది. ఆమె తవ్ముడు తంబోస్ దాదాపు తొమ్మది సంవత్సరాల తరువాత జన్మించాడు.
మషన్ సేవా ప్రాంతంలో తన తల్లిదండ్రులు ఆర్థికంగా, భావ్రోదేకాల పరంగా, సామాజికంగా ఎదురొకన్న సమస్యలను గమనిస్తూ హోసన్న పెరిగింది. ఆమె తల్లిదండ్రులు తమ ఉద్యోగాలను వదిలిన తరువాత ఒక సాధారణమైన జీవిత విధానాన్ని అలవరచుకున్నారు. అక్కడ ఉన్న కొన్ని పాఠశాలల హాస్టళ్ళలో సాకలర్షిప్ ఇచ్చి హె�సన్నను చేరచుకోవడానికి వారు సిద�పడినపపటికీ మనోకరన్ దంపతుఉలు మాత్రం తమ కుమార్తెను తమతో ఇంటిలోనే ఉంచుకొని చదివించారు. ఆ విధంగా ఆమె ప్రతి పిరిస్థితికీ అలవాటు పడిన అనుభవంలో పెరిగింది. ఆమె ఎన్నడా తల్రదురైన అస�కర్యాలు, అననుకూలతలను లైకకచేసేది కాదు.
189
ప్రతి విషయంలో సరు�కుపోతా ఎంతో ఆలోచనాయుకతంగా వెసులుకునేది. అంతేగాక ఇతరులకు ఎంతో సహాయకరంగా ఉండేది. సాకలుకు వెళ్ళడం ప్రారంభించక ముందునుండే ఆమె తన తల్లిదండ్రులకు ఇంటిపనిలో సహాయపడుతా ఉండేది. కిచెన్లో పాత్రలు కడగడానికి వాటిని తల్లికి అందించడంలో ఆమె ఉతికిన బట్టలను ఆరవేయడంలో సహాయపేది. తండ్రితో కూర్చొని ఆయన తన స్నేహితులకు, ప్రార్థనా సహకారులకు పంించే సమాచార ప్రతికలను కవర్లలో పెట్టడం, వాటిపైన సాటంపులు అంటించడం వంటి పనులు చేస్తూ సహాయపేది.
సాధారణమైన కుటండంలో పెరిగిని పిల్లలు అనుభవించే కొన్ని అంశాలకు భిన్నవైన అంశాలు మషనెరీల పిల్లలకు అందుబాటులో ఉంటాయి. హె�సన్నకు దకికన అలాటి ఒక ఆధిక్యత ఏమటంటే రెండు రకాల సంసకృతుల మేళ్వింపు. తమళ్నాడు, హార్యానా రాపషాటల్లో కనిపించే విభిన్న సంసకృతులలోని శ్రేష్ఠమైన అంశాలను ఆమె పుణికిపుచ్చుకుంది. హార్యానా రా�భాష, మన జాతీయభాష అయిన హిందీతో సహా ఇం^్లషు, సంసకృతం (సాకల్లో), పొరుగు రా�వైన పంజాబ్లో మాట్లాడే పంజాబీ భాషలను అనరగళ్ంగా నేరచుకోవడం ఆమెకు దకికన మరో ఆధిక్యత.
ఇవన్నీ కాక తన మాతృభాష అయిన తమిళం ఉండనే ఉంది. ఇలాటి రెండు విభిన్న సంసకృతుల సంగమంలో పెరిగిన హె�సన్నకు అది భవిష్యత్తులో తాను చదవబోయే రష్యా దేశ భాష్. దాని సంసకృతికి తేలికగా అలవాటు పడి దానిని అనవాయం చేసుకోవడానికి దోహాదం చేసింది. హోసన్న తల్లిదండ్రులు తమ పరిచర్య నిమిత్తం పదేపదే వేరవారు క్రొత్త ప్రదేశాలకు తరలిపోవలసి రావడం వలన ఆమె కూడా తన చదువును వేరవారు పాఠశాలల్లో కొనసాగించవలసి వచ్చింది.
ఆమె తల్లిదండ్రులు చిన్నపిల్లల పరిచర్యలో సహకరిస్తూ ఉండేవారు. వారు ఇండియా మషన్స అసోసియేషన్తో కలిసి పరిశోధనలు చేస్తూ, స్థానికి సంఘంలో య�వనసతుల కార్య్రకమాల్లో, రిట్రీటుల్లో పాలుగంటా, అక్కడి పాస్ట్లకు శికషణనిస్తూ ఉ ండేవారు. ఆమె తల్లి ఒక చిన్న లైబ్రరీని నడిపించేది. ఆరవ తరగతి వరకు హోసన్న జగదిరిలోని పసయింట్ థామస్ సాకల్లో, ఒక సంవత్సరం పాటు చండ�ఘడ్లోని ఎయిర్ ఫోర్స పాఠశాలలో చదివింది.
ఆ తరువాత అనిత వెుట్రిక్యులేషన్ సాకల్లో చదువు కొనసాగించింది. ఆమె తల్లి చెన్నయులో ఇ.ఎల్.ఎస్. బక� షాపులో కొంతకాలం పనిచేసింది. ఆమె తండ్రి రచనా
190 వ్యాసంగంలో, బోధనలో మషనెరీల శిక్షణ, సమీకరణ విభాగాల్లో పనిచేశాడు. హోసన్న చెన్నయులోనే ఎస్.భ.ఒ.ఎ. సాకల్లో తన ప్రాథదమక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.
2 మషనెరీ పరిచర్య ఇంటిలోనే ప్రారంభం అవుతుంది
చెన్నయులోని ఒక సాకల్లో చదివేటప్పుడు హోసన్న భోజన సమయంలో విద్యార్థులకు ఒక చిన్న సహవాసాన్ని ప్రారంభించింది. దాని ద్వారా కొద్దిమంది విద్యార్థులు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించారు. వారి ద్వారా ఆమె ఎల్లప్పుడూ కవాయర్ బృందాలు, నృత్య శికషణా కార్య్రకమాలు (కొరియోగ్రపఫీ) ఏరాపటు చేసి ప్రదర్శనలు జరిగించేది. కాని ఆమె మాత్రం ఎపపుడా తెరవెనుక వ్యక్తిగా నిలిచిపోవడానికి ఇష్టపేది. అంతేగాక, ఉత్తర భారతదేశానికి సవాలపకాలిక మషన్ యాతలకు వెళ�ివారికి నాయకత్వ శిక్షణ నివవాడంలో హోసన్న చురుకుగా పాలుగనేది. వారికి వ్యవహారికి హిందీ భాష, పాటలు, కంఠత వాక్యాలు నేర్పిస్తూ వాటిని అక్కడ వారి ప్రార్థనా సమావేశాలకు వచ్చే వారికి ప్రదర్శంచడంలో శికషణనిచ్చేది.
హోసన్న తన చిన్న వయససునుండి వైద్య వృత్తి పట్ల ఆకరి�తురాలైంది. ఆమె తల్లిదండ్రులు ఉత్తర భారతదేశంలో మషనెరీలుగా జగదిరి క్రిస్టియున్ హాస్పిటల్, హెార్బర్ట పూర్ ఆసపటల్, లాది�యానా క్రిస్టియున్ హాసపట్ వంటి మషన్ వైద్యశాలల్లో పనిచేశారు. అక్కడి ప్రైస్తవ డాకటర్లు చలామంది కుటుంబాలతో హోసన్న ఇంటికి వస్తూ పోతా ఉ ండేవారు. బాల్యం నుండి హోసన్న ఏనాటిరకైనా తానొక మషనెరీ డాక్టు కావాలని కలలు కనేది.
2002వ సంవత్సరంలో తన ప్లస్ టు కోర్సు ముగించింది. వెంటనే ఏదైనా వైద్య కళాశాలలో చేరాలని ఆమె నిరణయించుకొని దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ధరఖాస్తు చేసింది. కాని ఆ సమయంలో వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఉన్న విపరీతమైన పోటీ కారణంగా ఆమె ప్రయత్నాలు పఘలించలేదు.
హోసన్న తల్లిదండ్రులు ప్రభువును సేవించాలన్న తీవ్రమైన వాంచిను బాల్యం నుండి ఆమెలో కలిగించి పెంపొందింపచేశారు. వైద్య కోర్సులో ప్రవేశం లభించనందున ఏమ చేయాలో తోచని ఆమె పరిస్థితిని బట్టి వారు సహజంగానే నిరాశకు గురయయారు. వైద్య వృత్తి కోర్సుకు బదులు మానసిక శాస్త్రం చదవమని వారు ఆమెకు సాచించారు. కాని వైద్యవిద్య కోర్సును చదవాలనే ఆమె నిరణయం స్థిరంగా ఉంది. ఆమె ప్రార్థిస్తూ ఉండగా తాను వైద్య వృత్తి విద్యాకోర్సు చదవడానికి వైద్య కళాశాలలో చేరడమే దేవుని చిత్తమని
191 ఆమెకు రూఢిగా అవగాహన అయియంది. దానితో ఆమె ఆ కోర్సు చేయడానికి ఉన్న ఇతర అవకాశాలను వెదకడం ప్రారంభించింది. త్వరలో ప్రపంచ వ్యాపతంగా తాను వైద్య విద్య చదవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని గ్రహించింది.
ఆమె తండ్రి స్నేహితుడు ఒకాయన ఆమెను రష్యా వెళ్ళమని సాచించాడు. ఒక మషనెరీ నాయకుడుగా ఆమె తండ్రి చాలామంది య�వవాన విద్యార్థులను తమ జీవితాల్లో దేవుని చితతమేమటో ఎరిగి దానిని జరిగించడానికి క్రొత్త క్రొత్త ప్రదేశాలకు వెళ్ళి ఇతరులను ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు నడిపించాలని ప్రోత్సహించేవాడు. హె�సన్నలో, ఆమె తల్లిదండ్రుల్లో కూడా వెళ్ళడానికి సంకలపవైతే ఉంది గాని దానికి కావలసిన వనరులే వారికి లేవు. దానికి కావలసిన ధనం వారిదగ్గర లేదు.
దానికి జవాబు తండ్రి దగ్గర సిద్ధంగా ఉంది. ఆయన తన కుమార్తెతో అన్నాడు, ""నీవు వెళ్ళవచ్చు. అయితే నీకున్న ఒకే ఒక్క సాధనం సజీవుడైన మన రక్షకునిలో విశ్వాసమే. ఆయనే నీకు కావలసింది అనుగ్రహిస్తాడు" అయితే డబ్బు ఎకడనుండి వస్తుంది అన్న ప్రశ్న అలాకగ ఉంది. ప్రార్థనలో దేవుని నడిపింపు కోసం కనిపెటాటరు. కొన్ని రోజులకు మనోకరన్ స్నేహితుడు ఆయన్ని కలిసి, ""బ్రదర్, గత 15 సంవత్సరాలుగా మీరు దేవుణిణ సేవిస్తున్నారు. ఆయన మవ్ము*్న ఎన్నటికీ విడిచిపెటటడు. మీరు చేసిన పరిచర్య ద్వారా దేవుడు వందలాది మందిని ఆశీర్వాదించాడు. మీరు వాళ్ళని సంప్రదిసేత మీకు సహాయం చేయడానికి చాలామంది ఇష్టంగా ముందుకు వస్తారు" అని సలహా ఇచ్చాడు.
అయితే హోసన్న తండ్రికి డబ్బు గురించి ఎవరినైనా అడగటం చాలా కష్టమైన పనిగా తోచింది. ఏదేవైనపపటికీ ధైర్యం తెచ్చుకొని మనససు కూడగట్టుకొని తనకు తెలిసిన దాదాపు 200 మంది స్నేహితులకు ప్రార�నాపూర్వాకవైన సహాయం కోసం ఇ వెుయిల్స పంపించాడు. డాక్ట్ అజయ�ు లాల్ అనే స్నేహితుడు రూ.80,000/-లకు ఒక్క చెకుక పంపించాడు. అది హోసన్న మాసోకలో రష్యన్ భాష నేరచుకోవడానికయేయ ఖరచులో మాడవ వంతకు సరిపోతుంది. హోసన్న తండ్రి ఆమెతో ""నా జీవితమంతటిలో ఇంతవర్క ఇంత పెద్ద వెుతాతన్ని నేను చూడలేదు. ఒక మషనెరీకి దాదాపు ఒక సంవత్సరం జీతంతో ఇది సమానం" అన్నాడు. ఇంకా మరికొంత మంది స్నేహితులు కూడా తమ చేతులు కలిపి తమ వంతు సహాయం పంపించారు.
నయా కలవారి చర్చి సీనియర్ పాస్టుగా ఆయన ఆ సంఘ నాయకులతో చర్చించారు. తతపులితంగా 2002వ సంవత్సరం ఆ సంఘం ద్వారా హోసన్న ఒక మషనెరీ విద్యారి�నిగా
192 ప్రతిషి�ంచబడింది. ఆమె కోర్సుకయేయ ఖరచులో 10 శాతం బభరించడానికి ఆ సంఘం అంగీకరించింది.
సాధారణంగా ఇండియాలో ఆడ్రిల్లలు ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతించరు. అయితే తమ చదువుల నిమిత్తం అనేక కుటుంబాలు తమ పిల్లలను అమెరికా, ఇంగ్లండ్, ఇంకా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు పంపించారు. బహు తకుకవమంది మాత్రమే తమ పిల్లలను, అందులోనా ఆడ్రిల్లలను "ఇనుప తెరవెనుక దేశాలు అని పిలవబడిన రష్యా కూటమలోని దేశాలకు పంపించేవారు. రష్యా కూటమలోని దేశాలు రాజకీయంగా అస్థిరంగా ఉండడం వలన ప్రపంచం వారిని అనుమానపు ధృకుకలతో చూసేది. అయితే హోసన్న ఆమె తల్లిదండ్రులు ప్రభువు నడిపింపుకు లోబడి తమ ప్రణాళ్ళకలలో ముందుకు సాగారు.
పఘలితంగా, 2002వ సంవత్సరం అకోటబరులో హోసన్న తన జీవితంలో మొట్ట మొదటిసారి విమానం ఎకిక మాసోక నగరానికి బయలుదేరింది. ఆమె ఉద్దేశం తానొక ""మషనెరీ డాకటరు" కావాలని. అయితే ఆమెపట్ల దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఆమె ముందుగా ""మషనెరీ విద్యార్థి" కావాలని.
ఒక పరాయి దేశంలో జీవితం ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. జీరోకన్నా తకుకవ ఉషోణగ్రతల మధ్య సరైన వేడి దసతులు లేకపోయినపపటికీ ఆమె దానిని తట్టుకొని అతి కష్టసాధ్యవైన రష్యను భాషను నేరచుకోవడానికి దేవుడు హె�సన్నకు సహాయం చేశాడు.
హోసన్న మాసోక నగరంలో ఒక సంవత్సరం పాటు రష్యను భాష నేరచుకొంది. సహజంగానే భాషలను అతి తేలికగా నేరచుకోగలిగిన ఆమె రష్యను భాషను కూడా త్వరితంగా నేరచుకోగలిగింది. సంసకృత వ్యాకరణంలో ఆమెకున్న పరిజ్ఞానం రష్యను భాష వ్యాకరణం నేరచుకోవడానికి ఎంతో సహాయపడింది. �రోపాలో ఎకుకవభాగం, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా దేశాల్లో వాడకలో ఉన్న ఇండో-యారోపా భాషలన్నిటికీ మాల భాష ఒకటి కావడమే దీనికి కారణం. రష్యను భాష్కు, సంసకృతానికి మధ్య ఆశ్చర్యజనకవైన పోలిక ఉంది.
తరువాత హోసన్న పసయింట్ పీటర్స బర్గలోని ఒక వైద్యకళాశాలలో చేరింది. ఆమె అక్కడ చదువుతా ఉండగానే తన స్నేహితుల మధ్య వ్యక్తిగత సువార్త పరిచర్యను ప్రారంభించింది. మొదట ఇద్దరు ముగ్గురు విద్యార్థులు సువార్తపట్ల ఆకర్షితులై త్వరలోనే
193 క్రీస్తును అంగీకరించారు. అయితే ఆమె ఆ కాలేజీలో చేరిన కొద్ది కాలానికే పరిస్థితులు వ్యతిరకంగా మార్డం ప్రారంభించాయి. తమకు జీతాలు తకుకవగా ఉన్నాయనే కారణంతో ఆ కాలేజి ఉపాధ్యాయులు సవ్మె ప్రారంభించారు. అనేక వారాత ప్రతికలు, కరడియో, టైలివిజన్ చానళ్ళలో ఆ కాలేజీలో జరుగుతున్న అ్రకమాలు, ఆర్థిక అవకతవకల గురించి వారతలు గుపపువున్నాయి. చాలామంది విద్యార్థులు ఆ కాలేజీని విడిచిపెట్టి వేర ప్రారంతాలకు వెళ్ళి చదువు కొనసాగిస్తున్నారు. హోసన్న తనను కూడా మరొక మంచి ప్రాంతానికి నడిపించమని ప్రభువును ప్రార్థించింది.
3. నాతన సరిహాదు�లు, బైలార్స్
దేవుడు హె�సన్నను బైలార్స్లో విటైస్క అనే }రిలోని వైద్య కళాశాలకు నడిపించారు. బైలార్స్ను ""తెలుపు రష్యా" అని పిలుసాతరు. గతంలోని సోవియట్ రష్యా కూటమ దేశాలకు చెందిన ఒక స్వతంత్ర దేశం అది. ఈ దేశపు అదికార భాష రష్యన్. ఆమె అక్కడికి చేరక ముందే దేవుడు తన పనిని అక్కడ ప్రారంభించాడు. ఆ వైద్య కళాశాలలో అప్పటికే విశావాసులైన కొద్దిమంది ప్రైస్తవ విద్యార్థులు తాము ఏ విధంగా ఒక సహావాసంగా కూడి ప్రభువును ఆరాధించాలి అనే విషయం ఆలోచిస్తున్నారు. వారు తరచగా సమావేశం అవుతున్నపపటికీ సంసా�గతవైన, నాయకతవాపరవైన లక్షణాలు వారిలో లోపించాయి. వారంతా కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించాలి అనే విషయం పై హోసన్న వారితో తన భావాలు పంచుకున్నది.
హౌస్ ఆఫ్ ప్రేయర్ పఘర్ ఆల్ నేషన్స (హెచ్.పి.ఎఫ్.ఎ.ఎన్):
బైలార్స్లోని విటైస్కలో ఉత్సాహంతో ఉరకలు వేసే ఒక ప్రైస్తవ సమాజం రూపుదిదు�కుంటున్నది. ప్రతి ఆదివారం సుమారు 20 మంది పసీత పురుషులు ఆరాధనకు సమకూడేవారు. వారి సమావేశాలకు తన గదిని వాడుకొనేందుకు ఒక విద్యార్థి సంతోషంగా అంగీకరించాడు. ఆ గంపు అందరూ కలిసి ఒక అంతర్జాతీయ సహవాసాన్ని ప్రారంభించారు. దీనినే తరువాతి కాంలో "హౌస్ ఆఫ్ ప్రేయర్ పఘర్ ఆల్ నేషన్స" (హెచ్.పి.ఎఫ్.ఎ.ఎన్) అని పిలిచారు. వివిధ దేశాల విద్యార్థులు వారాంతపు సమావేశాలకు హాజరయేయవారు. వారిలో ఐదుగురు విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండేవారు. వివిధ సంసకృతుల సమ్మేళ్నంతో కూడిన వాద్యబృందం తయారైంది. వారంతా కలిసి ఐదు భాషల్లో దేవుని ఆరాదించడం ప్రారంభించారు. రష్యన్, ఇంగ్లీష్, పఘునాయన్, హిందీ, తమిళం.
194
వారు తమ పాటలను ఈ భాషలలోనికి అనువదించేవారు. ఈ నాలుగు భాషల్లోను ప్రావీణ్యం ఉన్న హోసన్న ఆ పాటలను అనువదించడంలో పాత్ర వహించేది. హెచ్.పి.ఎఫ్.ఎ.ఎన్.లో సామాహిక ఆరాధనపై హోసన్న దృష్టి సారించింది. ఆరాధనలో, వాద్యబృందంలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఆమె ఆహ్వానించి చేరచుకుంది. దానిలో పాలుగనే ప్రతి విద్యార్థి ముఖంలో కనిపించే వెలుగు, వెురుపులో వారి ఆరాధనలోని ఆనందం స్పష్టంగా కనిపించేది.
అనేక దేశాలనుండి, విభిన్నవైన మత, సాంఘిక నేప్ధ్యాలనుండి వచ్చిన అనేకమంది విద్యార్థులు ప్రభువైన యేసు క్రీస్తును వ్యక్తిగతంగా సందించి ఆయన శిష్యులుగా మారారు. హెచ్.పి.ఎఫ్.ఎ.ఎన్. చాలా �ట్రీచ్ కార్య్రకమాలు జరిగించేది. హాస్టల్ గదుల్లోని ప్రతి ఒక్క విద్యార్థిని దర్శించి వారికి ఒక చిన్న బహుమతిని, ఒక సువార్త ప్రతికను ఇచ్చేవారు. ఆ అంతర్జాతీయ హాస్టల్లోని 12 అంతసు�లలోని 600 మంది విద్యారు�లకూ అక్కడ ఒక సజీవమైన ప్రైస్తవ సహవాసం నడిపించ బడుతున్నదని తెలసు. ఈ చిన్న సాక్ష్య సమాహానికి తమ ఉపాధ్యాయులకు, ప్రొపెఫసర్లకు, చివరికి తమ డ�న్కి కూడా ప్రభువు గురించిన సాక్ష్యం చెప్పడానికి దేవుడు అవకాశాలు ఇచ్చి బలపరిచాడు.
ప్రమాదపు అంచులలో:
బైలార్స్ దేశం అప్పటికి ఇంకా కమయానిస్టు సంప్రదాయపు కోరల్లోనుండి బయటికి రాలేదు. ఆరాధనా ేస్యచ్చుకు కట్టుబాట్లు విధించారు. ఒక మషనెరీ విద్యార్థిగా హోసన్న తన సువార్త పరిచర్య నిమిత్తం ఎపపుడా కాలేజినండి బహిషకరణ, దేశం నుండి పంివేయబడడం అనే ప్రమాదానికి లోనై ఉండేది. ఆమె తల్లిదండ్రలు ఆ విషయమై బభయపడుతున్నపపటికీ ఆమెను దేవుడే తన సంకల్పాలను నెరవేరచుకోవడానికి అక్కడికి నడిపించాడని, కాబట్టి ఆమె విషయం ఆయనే శ్రద్ధ వహిస్తాడని వారు అర్థం చేసుకున్నారు. హోసన్న అయితే ప్రజలను క్రీస్తు దగ్గరకు నడిపించే బృహాతతర కార్య్రకమంలో భారంతో ముందుకు సాగుతానే ఉంది.
నాయకత్వ అభివృది�్రై శిక్షణ:
హోసన్న అనసరించిన వ్యూహాల్లో ప్రాముఖ్యమైనది విద్యార్థి సమాజంలో నాయకులను అభివృద్ధి పరచడం. ఒక మారగద్శికురాలిగా ఆమె సమర్థులైన విద్యార్థులను తన చేతి క్రిందికి తీసుకొని వారికి శిక్షణ నిచ్చేది. అది ఎల్లప్పుడూ "ఒకరితో ఒకరు అనే పద�తిలోనే ఉండేది. ఆయా నాయకులను తయారు చేయడంలో ఆమె ప్రతి వారంలో కొన్ని గంటలను ప్రత్యేకంగా కేటాయించుకొనేది. ఆరాధన నడిపించడం, బైబిలు బోధన, వ్యక్తిగత సువార్త పరిచర్య, మా మాడు విషయాల్లో ఆమె నాయకులకు మారగదర్శికతవాం చేసేది.
195
విద్యార్థులకు బోదించడం మాత్రమే కాక, బైబిలును లోతగా ధ్యానించడం ఎలాగో ఆమె వారికి నేర్పింది. కొన్ని పదాలను ప్రత్యేకంగా నొకిక చెప్పడం ఆమె ఎంతో ఇష్టపేది. ""మనిషి గతాన్ని చాసి ఏడుస్తాడు— దేవుడు భవిష్యత్తును చూసి నవువాతాడు. దేవునిలో విశావాసం ఎదికగ కొద్దీ మానవునిలో ఒక కొత్త నిరీక్షణ పుడుతుంది. మనిషి తన భవిష్యత్తును చిన్న చిన్న ముక్కలుగా దర్శంచ గలుగుతాడు". ఆమె తన ప్రసంగాలను ముందుగా, చక్కగా, ప్రార�నాపూర్వాకంగా సిద�పరచుకొనేది. వాటిని పవర్ పాయింట్ పప్రజైంటేషన్ రూపంలో, దృశ్యరూపంగా చూపించడం ద్వారా వారికి స్పష్టంగా అర్థం అయేయందుకు దోహాదపేది. ఎవరైతే తనను అడుగుతారో వారికి ఆ పప్రజైంటేషన్ని కాపీలు చేసి అందించేది.
హెచ్.పి.ఎఫ్.ఎ.ఎన్. సరభయలు తమ వ్యక్తిగత సువార్త పరిచర్యలో ఎంతో నైపుణ్యం చూపేవారు. వారంతా ఆ అంతర్జాతీయ హాస్టల్లోని ప్రతి విద్యార్థిని క్రిస్మస్ సమయంలో సువార్తతో పలకరించేవారు. కొద్ది కాలంలోనే ఆసక్తితో ఉరకలు వేసే నాయకులు హోసన్న చుటాట చేరారు. ఆమె ఎల్లప్పుడూ వారు ఒక పఘలవంతమైన పరిచర్యను కలిగి అభివృద్ధి పొందే అవకాశాలను కలిపస్తూ వారిని ప్రోత్సహించేది.
నాయకుల జీవితాల పై పెట్టుబడి:
ఆయ చోట్ల జరికగ అంతర్జాతీయ సమావేశాలకు సహావాసంలోని విద్యార్థులు వెళ�ిలా హోసన్న వారిని ప్రోత్సహించేది. తద్వారా వారికి తగిన గురితంపు, నేరచుకోవడానికి మంచి అవకాశాలు కలిపంచేది. సాధారణంగా చాలామంది నాయకులైన వారు అలాంటి అంతర్జాతీయ సమావేశాలు జరిగినప్పుడు వాటిని గురించి ఇతరులకు సమాచారం అందకుండా, వాటిని చాలావరకు తమకోసం, తమవారి కోసం దాచిపెట్టుకోవడానికి ప్రయతి�స్తారు. అయితే హోసన్న దృకపధం విశాలవైనది, వాక్యానుసారవైనది. నాతన విశ్వాసులను ప్రోత్సహించి వారికి సరైన గురితంపు కలిగించేలా ఆమె చూపే ఆసక్తిలో అది ప్రసుపుటమవుతుంది.
ప్రైస్తవ సాహిత్యం ద్వారా పరిచర్య:
బాల్యం నుండి హోసన్న మంచి గ్రంథాలు చదివే అలవాటును అలవరచుకుంది. ఆమె తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఆమెకు మంచి సాహిత్యాన్ని చదివేలా ప్రోత్సహించేవారు. ఇంటిలోనే ఆమెకు ఒక మంచి లైబ్రరీ ఉండేది. తన దగ్గర ఉన్న మంచి ప్రైస్తవ గ్రంథాలన్నిటితో తన హాస్టల్ రావ్లో ఒక లైబ్రరీని ప్రారంభించింది. ఇతర దేశాలలోని ఆమె స్నేహితులు కొందరు తమ దగ్గరున్న పుస్తకాలు, సిడిలు ఆమెకు పంపించారు. నాతనంగా విశావాసులైన వారు ఆధ్యాత్మికంగా తవు అనుమానాల నివృత్తికోసం ఆ లైబ్రరీలోని పుస్తకాలు తీసుకొని చదవడం ద్వారా ప్రైస్తవ విశావాసం గురించి మరింత లోతగా అర్థం చేసుకోవడానికి అదెంతో దోహాదపడింది.
196
హోసన్న తండ్రి ఒక మంచి రచయిత. ఆయనెపపుడా ఆమెను చదవడానికి, వ్రాయడానికి ప్రోత్సహించేవాడు. ""మషనెరీ విద్యార్థి" అనే పేరుతో ఆమె వ్రాసిన వ్యాసం అనేకమంది విద్యార్థులు రష్యా, చైనాలకు వెళ్ళి చదివేలా పురికొలిపంది. ఆ వ్యాసం అంతరా�లంలో (ఇంటర్ నెట్), ఇంకా అనేక అంతర్జాతీయ ప్రచురణల్లో ముద్రించబడింది. దానిని చదివిన ఒక విద్యార్థిని దానిని తన బైబిల్లో పెట్టుకొని తాను కూడా ఒక మషనెరీ విద్యారి�నిగా రష్యా దేవానికి వెళ్ళాలని పట్టుదలతో ప్రార్థించింది. ఆశ్చర్యకరంగా త్వరలోనే ఆమె హోసన్న చదువుతున్న కాలేజీలోనే చేరి ఆమె నడిపిస్తున్న సహవాసానికి హాజరయియంది. అలాకగ అనేకమంది మషనెరీ విద్యార్థులు రష్యా, చైనా, ఇతర దేశాలకు వెళ్ళి చదవడం ప్రారంభించారు.
ఆమె వ్రాసిన ఇంకా చాలా వ్యాసారు ఇ.వెుయిల్స ద్వారా, కరప్రతాల ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అనేకమంది య�వనసు�లు వాటి ద్వారా ప్రభావితులై తాము కూడ ఆమషనెరీ విద్యారు�లుగా వెళ్ళడానికి తీర్మానించుకొన్నారు. ఒక మషనెరీ దంపతులు వాటిని చదివి తమ కుమారుణిణ కూడ ఆ మషనెరీ విద్యార్థిగా ప్రతిషి�ంచాలని నిరణయించుకొన్నారు. ఒక య�వనసతురాలు ఒక మషనెరీ డాకటరుగా వెళ్ళడానికి తనను తాను ప్రతిషి�ంచుకొంది. ఆమె 2010వ సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీలో చేరింది. ఒక పాస్టరుగారి కుమారులు ఇద్దరు తమ తల్లిదండ్రులు విడాకుల తీసుకొని విడిపోవడం వలన కలత చెంది తమ విశావాసంలో నుండి తప్పిపోయిన వారు హోసన్న పంపిన ఇ వెుయిల్స ద్వారా పశ్చాత్తాపపడి క్రీస్తు దగ్గరకు తిరిగి వచ్చారు.
బహ�భాషా కోవిదురాలు:
విభిన్నవైన భాషలు నేరచుకోవడానికి హె�సన్నకు దేవుడు సహాయం చేశాడు. ఏ భాషనైనా బహు స్పష్టమైన ఉచ్చాురణతో పలికేది. ఆమె ఇం^్లషు, తమిళం, హిందీ, సంసకృతం, రష్యను భాషలను అవలీలగా చదవగలికగది, వ్రాయగలికగది. 2006వ సంవత్సరంలో రష్యా నుండి ఒక పాస్టరుగారు ఇండియా వచ్చి దాదాపు పది నగరాలను దర్శించి ఆయా సరభల్లో మాట్లాడాడు. ఆయన ప్రసంగాలను రష్యను భాషనుండి హిందీలోనికి అనువదించడానికి ఎవరూ లభించకపోవడంతో హోసన్న తన పసలవు దినాల్లో ఆయనతోబాటు ఆయా నగరాలు ప్రయాణించి ఆయన ప్రసంగాలకు అనువాదం చేసింది.
4. సాంసకృతిక, జాతీయ హాదు�లు దాటి ఆవలివైపుకు
హోసన్న ఒక విశ్వా ప�రురాలు:
ఆమె ఆలోచనలు ఎపపుడా జాతీయతా హాదు�లను దాటి ఒక విశాలమైన ప్రపంచ దృకపుధంలో అన్ని సంసకలృతలు, జాతీయతలను స్పృశిస్తూ
197 పయనించేవి. ఆమె ప్రతి ఒక్క వ్యక్తితోను సాదర్ పూర్వాకంగా, గౌరవంగా వ్యవహారించేది. ఆ విదంగా చేయడంలో ఆమె బైబిలు విలువలను ఆచరణాత్మకంగా చేసి చూపించేది. ఎన్నడా, ఏ ఒక్క వ్యక్తినీ ఆమె తకుకవగా చాసేది కాదు. చాలామంది ఆమె ఉత్తర భారతదేశంలోని రాపషాటనికి చెందిన వ్యక్తి అని భావించేవార కాని తమళ్నాడుకు చెందినదని ఎవరా అనుకొనేవారు కాదు.
పసీతల సమాజం:
హోసన్న వారాంతపు దినాల్లో పసీతలకోసం ప్రత్యేక సమావేశాలు నిర్వాహించింది. అదే విధంగా పురుషులు కూడా సమావేశం అయేయ విధంగా ప్రోత్సహించేది. వాటికి హాజరయేయ విద్యారి�నులు, పసీతలు ""ఈ ప్రత్యేక పసీతల సమాజం మాకు పాటలు పాడుకోవడానికి, ఒకరి భావాలు మరొకరితో పంచుకోవడానికి, కలిసి ప్రారి�ంచుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఎంతో మంచి అవకాశం కలిపంచింది" అని ఎంతో సంతోషించేవారు. హోసన్న దేవుని వాక్యాన్ని ఎంతో అదికారపూర్వాకంగా బోధించేది. లేఖనాలను బహు లోతగా ధ్యానించి వాటిలో దాగి ఉన్న సత్యాలను వెలికి తీసి వాటిని మన అనుదిన జీవితంలో ఎదురయేయ ప్రశ్నలకు సరైన జవాబులుగా నిరూపించడంలో హోసన్న తనకు తానే సాటి.
దాతృత్వం అనే కృప:
""హోసన్న ప్రభువు కోసం ఇవ్వడం అంటే ఏమలో మాకు నేర్పించింది. ప్రతి ఆదివారం మేమంతా చందా వేసుకొని దానిని కూడబైట్టేవారం. పండుగల సమయాల్లో సువార్త పరిచర్య నిమిత్తం ఆ సొవ్మును మేము వాడేవారం. ఆమె తన స్వంత ధనాన్ని ముందుగా వెచ్చించి ఆ తరువాత ఇతరులను ఇవ్వడానికి సవాలు చేసేది. ఆమె చూపిన దాతృతవాగుణం ఇతరులు ఉదారంగా ఇచ్చేలా ఎంతో పురికొలేపది" అని ఆ సహావాసంలోని విద్యార్థులు సాక్ష్యమిచ్చారు. తన తల్లిదండ్రులు ఎంతో కషాటలకోర్చి తన ఖరచుల నిమిత్తం డబ్బు పంిస్తున్నారని హె�సన్నకు తెలసు. అయినప్పటికీ ప్రభువు కోసం ఇచ్చే విషయంలో ఆమె ఎట్టి పరిస్థితులలోనా వెనకంజ వేసేది కాదు.
బహిరంగ సువార్త ప్రకటన:
క్రిస్మస్కు ముందుగానే హోసన్న ఆ కాలేజీలోని అందరు విద్యార్థులకు, బోధనా సిబ్బందికి ప్రభువును గార్చి ప్రకటించడానికి సహావాసంలోని విశ్వాసులను సిద�పరిచేది. హాస్టల్ లో నివసిస్తున్న వారందరికీ బహుమతులు కొనడానికి డబ్బు పోగుచేసేది. ఆ గదుల్లోని విద్యార్థులకు బహ�మతులను ఇచ్చి వారికి క్రిస్మస్ శు భకాంకషలు చెేపపందుకు విశ్వాసులను గుంపులుగా చేసి బాధ్యతలను అపపగించేది. క్రిస్మస్ అంటే కేవలం పండుగ జరుపుకోవడానికే కాక, సువార్తను పంచుకోవడానికి అది వారికి
198 ఒక మంచి అవకాశం. అదే సమయంలో ఆమె వివిధ భాషల్లో సువార్త కరప్రతాలను పోగుచేసి వాటిని పంచేది.
హోసన్న చిన్న చిన్న గంపులను ప్రోత్సహించి వారితో ఎకుకవగా సమయం వెచ్చించేది. ఒకరిద్దరు అబ్బాయిలు లేక అవ్మాయిను చేరదీసి వారికి ఆధ్యాత్మికవైన సత్యాలను బోధిస్తూ ప్రతి ఒక్కరూ సత్యంలో, విశావాసంలో ఎదికగలా ప్రోత్సహించేది. ""ఈ రోజు అసాధ్యమని నేను దేనినైతే తలుసాతనో అది రపటి దినాన తప్పక సాధ్యపడుతుంది" అని ఆమె తరచగా చెపుతండేది.