Chapter 2 of 14

సాక్ష్యాలు 2–6

Photograph from page 26 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 26

సాక్ష్యం 2. దషుటడుగా జీవించిన నన్ను ప్రభువు రక్షించారు

మంజిత్ పాల్ (విజయవాడ)

లాకా 19:10 ""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య

కుమారుడు వచ్చెను."

పరిచయము :-

నా తల్లి దండ్రులు మంచి ప్రైస్తవులు గనుక వారి ప్రేమలో బాల్యం గడిచింది. 7వ తరగతిలో దషుటని సహవాసానికి గురయయాను. మనిషికి సంతోషము అనేది అనుభవించక పోతే జీవితమే కాదు, సంతోషం, ఆనందం, తృప్తి, సిగిరెట్టులో వుందని నాచెడడ్ స్నేహితుడు నేర్పించాడు. రోజుకు 70 సిగరెట్లు త్రాగేవాడిని. విపరీతంగా తాకగవాడిని. అంతేకాదు 7వ తరగతిలో త్రాగుడు అలవాటయింది. చిన్నతనంలో ఎంత్రతాగినా మత్తు ఎక్కని స్థితి కలిగంది. నాలుగు సంవత్సరాలుగా సాకలుకు క్రమంగా వెళ్ళేవాడిని కాదు. ఒకరోజు రోడుగడపై తిరుగుచున్న నన్ను గమనించిన నా తల్లి ""ఇక్కడ ఏమచేస్తున్నావు? అని ప్రశ్నించగా సాకలుకు సరిగా వెళుిటలేదని నిజము చెప్పాను.

మా అమ్మగారు రైల్వే సాకలులో టీచరుగా పనిచేసేవారు. నా పరిస్థితి గమనించి, వెంటనే సాకలు మారుపచేసింది. నాలో మాత్రము మారుపరాలేదు. పుస్తకాలు మోయుటకు మదులు హింసచేయు వసతువులైన పసైకిల్ చైనులు, రాడడులు నా దగ్గర వుండేవి. హైస్కూలు విద్య ముగించుకొని జూనియర్ ఇంటరులో చేరాను. ఇంజక్షన్ ద్వారా మత్తు ఎకికంచుకొనే స్థాయికి చేరాను.

ధనవంతులైన స్నేహితులతో ే్నేహాంచేసేవాడిని. పసైకిల్ పందాలలో పాలుగనేవాడిని. వాటిద్వారా డబ్బులు కూడా సంపాదించేవాడిని. ఈ రసుల పిచ్చిలో హైదరాబాదు చేరాను. కొందరి స్నేహితుల ప్రభావము వల్ల వ్యకుతలను చంపుట లేదా కాళ్ళు, చేతులు విరుగగొట్టు విద్యను నేరచుకోవాలని కొందరు ప్రొేపఫషనల్సతో సంప్రదించాను. వారు డబ్బు యిసేత నేర్పించగలమని హామీ యిచ్చారు. ఒక లకషరూపాయిలు ఒక్కవారంలో తెచ్చుకోమన్నారు. అది ఎలాగా నాకు అసాధ్యమగునని సరదాగా చెప్పారు. అదే నిజమని నమ్మాను.

మాది మధ్యతరగతి కుటుంబము. మా దగ్గర అంత డబ్బులేదు. ఆ డబ్బుకోసం ప్రార్థన కూడా చేసుకొనేవాడిని. పనికిమాలిన ప్రార్థనలు దేవుడు వినడు. ఇంటిలో 10

15 వేలు దొంగతనము చేసాను. స్నేహితుల వద్ద కొంత సొవ్ము అప్పు తెచ్చుకున్నాను. మా ప్రక్కనే ఎ.టి.యవ్. ఆఫీసు ఉంది. రాత్రి వేళ్ రాళ్ళతో పగులగొట్టి దొంగతనం చేయాలని ప్రయత్నించాను. ఆ మషను దగ్గరకు వెళ్ళగా , నగదుగా డబ్బు ఉండదన్నారు.

చీశీ జ�ర�

ఆ తర్వాత నాంపల్లి సేటషన్కు వెళ్ళాను. ఒక వ్యక్తి తన భడడ్తో మాట్లాడుట జాగ్రత్తగా విన్నాను. 4 సంవత్సరాల కోర్సు చదువుటకు 50 వేలు తీసుకొని వెళుిచున్నట్లుగా విన్న మాటను బట్టి నాకు కావలసిన సొవ్ము దొంగతనం చేయదలంచాను. మంచి వాడివలై నటించి మాటలు కలిపాను. నేను కూడా అతనితో పాటు టిరకట్టుకొని ప్రక్కగా చేరాను. ఆ సొవ్ము దొంగిలించి చివరకు హైదరాబాదు చేరాను. లకషరూపాయలు చెల్లించి హింసచేయుటలో వెళుకువలు సంపాదించ దలిచాను. నీవు అసాధయడవేనని పలికి నీకు కాళ్ళు, చేతులు విరుగగొట్టుట ఎట్లో నేర్పించగలను. దానికి 40 వేలు చాలు అన్నాడు. రో� బయటకు వెళ్ళి వస్తుంటే నన్ను ఇంట్లో ప్రశ్నించగా పారుకలో ప్రార్థన చేసుకుంటున్నానని అబద్ధము చెప్పేవాడిని.

నేను నేరచుకున్న విద్యను ప్రాకీటసు చేసుకొని ప్రయోగించుట ఎట్లో ఆలోచించసాగాను. ఒకవేళ్ కాలు చేయి విరుగకపోతే నాకే హాని కలుగుతుందని గ్రహించి కుకకపై ప్రయోగించాలని నిరణయించుకున్నాను. ఇక ఒక కుక్కపై ప్రయోగించగానే నాలుగా కాళుిను విరుగగొటట గలాగను. యీ రీతిగా కనబడిన కుకకలన్నీటినీ గాయపర్చాను.

ప్రతిరోజు యింటికి చాలా ఆలస్యంగా వెళ్ళేవాడిని. మేము ఒక అపార్టుమెంటులో నుండేవారము. అపారుటవెంటకు వాచ్మెన్ ఉండేవాడు. ఒకరోజు అతను నన్ను ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నావేమ? అని ప్రశ్నించాడు. నాక చాలకోపం వచ్చింది. రో� ్రతాగుతావేమ అని కూడా ప్రశ్నించగా, నీవెవరివని నన్ను ప్శ్నస్తున్నావు. కేవలము నీవు పనివాడివి కద! అని అన్నాను. అతనిని నేను కొటటదలంచగా అతనే నన్ను బాగా కొటాటడు. ఆ రాత్రి నేను బాగా బైదిరించి నిన్ను చంపుతానన్నాను. ఆ కుటుంబము నాకు భయపడి పారిపోయారు.

గతంలో చాలా వి��వీగి జీవించాను. హింస చేస్తూ గడిపాను. నేను చంపకుండా వేర కిరాయి హాంతకులతో చంపించదలచాను. కొందరికి డబ్బులిచ్చి వాచ్వెున్ను నా ముందే చంపాలని చెప్పాను. కాళ్ళు చేతులు ముందుగా కట్టిపేసి, పాదాల నుండి ముక్కలుగా నెమ్మదిగా బాధ తెలిసే రీతిగా నరకాలని తెల్పాను. పసైతానుకు బానిసనై కఠినమైన హృదయంతో హింసతలపెట్టిన దురా�ర్గుడను.

16

అన్ని విషయాలు నేను చెప్పినట్లే చేసారు. బాధతో మాంసము ముక్కలుగా పడగా రకతధారలతో బాధపడుట సవాయంగాచూచి పైశాచికానందంతో నిలిచాను. ఆ క్షణంలో అపార్టుమెంటులో ఒకరి కారు వచ్చింది. లైట్లు పడగానే హింసించే వారంతా పారిపోయారు. నేను మాత్రమే మగిలను. నేనే ఈ హింసకు కారణమని నన్ను గుర్తించి పోలీసులకు, నా తల్లిదండ్రులకు చెపపుతారని }హించి వారిని కూడా చంపుతానని బైదిరించాను.

ఆ రోజుల్లో 1998వ సంవత్సరము కారిగల్ యుద్ధ కాలంలో ఇంటరు చదివే రోజుల్లో బాతులు వాడేవాడిని. నా నీచమవైన అలవాట్లు వింతగా నుండేవి. ఒక నోటుపుస్తకములో ఎ నుండి జైడ్ వరకు డికషనెరీవలై బాతులన్నీ సేకరించి వ్రాసుకొని, అవన్నీ ప్రయోగించి ప్రజ*్న బాధించేవాడిని.

ఆ కారణంగా అసహ్యాకరవైన బాతులు తిట్టి యిద్దరు ముస్లివ్ వ్యకుతలను బాధపర్చాను. ఎందుకిలా అకారణంగా తిడుతన్నావని అడిగినవెంటనే వారిని విపరీతంగా కొట్టి బాదించాను. దాని ప్రతిపఘలంగా ""నిన్ను చంేపస్తాము. ఒక వారం కనిపెట్టు" అని బైదిరించారు. ఆ వారం తర్వాత నేను కాలేజీ క్యాంటీన్ వద్ద నుండగా 180 మంది నన్ను చంపాలని ప్రయత్నించారు. గోడఎకిక దాకి పారిపోవాలని ప్రయత్నించాను. నన్ను పట్టుకొని కాలేజీ ్రగౌండు మధ్యలో నిలువచెటాటరు. కొందరు నన్ను చూచి తగినశాస్తి జరిగిందని ఆనందించారు. కొందరు జాలిపడ్డారు. నన్ను కొట్టేవారికి అలుపు వచ్చేవరకు హింసించి, రక్తము కారవరకు కొట్టినందన చాలా స్థలాలలో ఎముకలు విరిగిపోయాయి. చనిపోయానని తలంచి నా ముఖంపై కాళ్ళు పెట్టి అవమానపర్చి నన్ను వదిలిపెటాటరు. ఎవరో నన్నుచూచి జాలిపడి నివ్సు ఆసప్రతిలో చేర్చారు. కొంతకాలానికి కోలుకున్నాను గానీ నా బ్రతకు మార్లేదు. నాకీ నీచమైన జీవితవెందుకు? అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించే హీనస్థితి ఎందుకు? నేను ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాను.

ఒకరోజు పసైకిల్ మీద, గోలుకండ పోర్టువద్ద పైరకకిక దాకి చనిపోవాలని నిరణయించుకున్నాను. క్రమంగా పైకి ఎకుకచున్నప్పుడు ఒక స్వరం వినిపించింది. ""సమయము అయిపోయింది. క్రిందికి దిగి వచ్చేయయాలి". నా కన్నా ముందు పరుగెత్తుకొని వచ్చి నా భుజంపై చేయి వేసాడు. నా పసైకిలు అక్కడనే ఉంది. నా సంచికూడా ఉంది. చావు మాత్రం రాలేదు. తెలియని భయము ఆవరించింది. యిల్లుచేరాను. మా నాన్న నా పరిస్థితి గమనించి

17

"భాబా విజయవాడ అత్తగారింట్లో ఆద్యాత్మిక రిట్రీటు సరభలు జరుగుతున్నాయి. వెళ్ళు అని చెప్పారు. నేను సరనని జవాబిచ్చాను. ఆ తర్వాత నా వ్రేలు కోసుకొని రక్తంతో తీర్మానము చేస్తూ ఒక ఉత్తరం వ్రాసుకున్నాను. ""దేవుడనేవాడు వుంటే దిగివచ్చి నాతో మాట్లాడాలి. లేనిచో నేను తప్పక మరణిస్తాను". ఇక నా కుటుంబీకులను చూడనేమోనని బాధపడాను. చాలా దు:ఖం కలిగంది. ఏడసతూనే బససుఎకిక కూర్చొినగా నా పాపజీవితమంతా జ్ఞాపకము వచ్చింది.

అది 1999వ సంవ్సరము పసపెటంబరు నెల పటమట గవర్నమెంటు సాకలు ఆవరణములో ఉజీ�వకూటాలలో దైవజనుడి ప్రసంగము విన్నాను. ఈ ప్రపంచంలో ప్రేమించేవారెవరైనా ఉన్నారా? అని ఆలోచించాను. ఆ ప్రసంగంలో దేవుని ప్రేమ, దీర్ఘ శాంతము గార్చి వరిణంచుటకారంభించాడు. నీవు 20 సంవత్సరాలలోపు వయససు కలిగయున్నావా? యేసు ప్రేమించుటను బట్టి మాత్రమే ఈ స్థలములో నున్నావని గుర్తించు. ఎతైతన స్థలం నుండి దిగువకు ప్రయాణించిన యెరుషలేము నుండి ఎరికో ప్రయాణికునిగా నున్నావా? మీటింగు పూర్తి అయినతర్వాత బాగా దు:ఖముతో నున్న నన్ను చేరిన సేవకుడు ""ఎందుకేడచుచున్నావని" ప్రశ్నించాడు. యేసు, నాలాటి పాపిని కూడా ప్రేమించగలడా? అన్నాను. నిన్ను కూడా ఆయన తప్పక ప్రేమిస్తున్నారు బాబు నవ్ము అన్నారు.

నా పాత రోత జీవిత గాధలన్నీ ఆయనకు వివరించాను. ఏమీ దాచిపెటటలేదు. 7వ తరగతిలో ఆరంభించిన త్రాగుడు వ్యసనము, సిగరెట్లు త్రాగుట, కి�ిలు సేవించుట, ఇతరులను హింసించి బాతులు తిట్టుట, తల్లిదండ్రులను మోసగించి దొంగతనం చేయుట, అబద్ధాలు చెప్పుట యివన్నీ నేరాలేనని ఒప్పుకున్నాను. వెకికళుిపెట్టి ఏడసతున్న నాతోపాటు దైవజనుడు కూడా ఏడ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నానని శాశ్వత ప్రేమతో విడువక దయచూపు గొప్ప దేవుడని బైబిలు వివరిస్తుంది అని చెప్పిన దైవజనుని ప్రతి మాటలను నమ్మాను. పౌలు సంఘమును హింసించినపుడు క్రీస్తు దర్శించి నీవు హింసిస్తున్న యేసునని చెప్పుకున్నాడు. నన్ను కూడా క్రీస్తు క్షమించగలడని నమ్మకము కలిగంది.

ఇకను పాపము జోలికి వెళ్ళనని తీరా�నంతో ప్రభువును కన్నీటితో క్షమించమని ప్రార్థన చేసుకొనిన వెంటనే ఆయన క్షమ, ప్రేమ నన్ను తాకింది. గండెలలో భారమంతా పోయింది. నెమ్మదితో పైకి లేచాను. ఆయన నన్ను కషవించాడన్న నిశ్చయత కలిగన వెంటనే నా స్నేహితులతో నా సాక్ష్యము చెప్పాను.

18

ఇకనేను ఆయనను సేవించాలని ఆశించాను. నాలో మారుపను యింటివారితో పాటు బయటి ప్రజలు కూడా గుర్తించారు. నేను బాధపెట్టిన వారిలో కొందరు నా జీవితంలో మారుపను గార్చి నమ్మలేక అకోటబరు 5వ తేదీన నన్ను చంపుటకు కిరాయి రౌడీలు ఒక్కొక్కరు కొన్నివేలు తీసుకొని నన్ను హాతమార్చుటకు నిరణయించారు. నేను తలవంచి మౌనంగా ప్రార్థించాను. ఆ దయగల దేవుడు నాకు సమయోచితంగా పలకబడిన మాట వెండిపళ�ింలో నంచిన బంగారు పండ్ల వంటిదనే వాక్యాధారంగా నా నోట పలికిన మాట ఏదనగా నేను హింసచేసే కిరాతకుడిగా 5 రోజుల క్రితం వరకు జీవించాను. నిజమేగానీ నా రక్షకుడు నా జీవితాన్ని క్షమించి నాలో నాతన జీవమచ్చారు. నేను పూర్తిగా మారిపోయాను. తిరిగి మవ్ములను హింసించలేనని క్లుప్తంగా నా సాక్ష్యము వివరించాను. వారంతా నా మాటలు శ్రద్ధగా విన్నారు. ఎంతో పాపిగా జీవించిన వీడు మారిపోయాడంటే ఆ దేవుడు మన*్న ఏంచేస్తాడో నన్న భయం వారిలో కలిగంది.

నన్ను వదలి పారిపోయారు. వెంటనే దేవున్ని స్తుతించాను. మోకరిల్లి కృతజ్ఞత తెల్పాను. నేను రక్షింపబడని పాపిగానున్నట్లయితే దండగుల చేతిలో తప్పక మరణించేవాడినే. క్రీస్తుచూపు, కలవారి ప్రేమకు సాటియె�నది మరదీలేదని గ్రహించాను. నీకోసం, నాకోసం, అందరికోసం ఆయన శ్రమలు సహించి సిలువలో అవమానాలు భరించి ప్రాణమచ్చాడు.

ఒకసారి ప్రయాణములో గతంలో హింసించిన వాచ్మెన్ కనిపంచాడు. నన్ను చూచి భయపడ్డాడు. తనను వెదకి తిరిగి చంపుతానని బైదిరి పారిపోయాడు. ప్రేమతో అతనిని సమీపించి క్రీస్తు రక్షించాడని చెప్పి క్షమాపణ కోరగా అతను ఆశ్చర్యపడ్డాడు.

ప్రతినాలుక క్రీస్తే దేవుడని ఒప్పుకొని క్రీస్తుతో నిత్యత్వంలో గడపాలని ఆ ్ర్రేమామయుని సంకలపము. గనుక చదువరీ, ఆ క్రీస్తు ప్రేమను గుర్తించగలవా? దినవెల్లా చేతులు చాచి నిన్ను ఆదరించి సంరక్షించి నడిపించుటకు సిద్ధంగా నున్న క్రీస్తు సన్నిధికి చేరగలవా? నీ జీవితానికి యజమానిగా ఆయనను నిలుపుకుంటావా? ఆయన ప్రేమ కలవారిగిరిలో సార�కవైనది గనుక నిత్యజీవమునకు వార్స్తవాం పొంది నిర్బుయంగా జయజీవితం జీవించాలని నా దీన ప్రార్థన.

ఎన్నో పాపాలు చేసి, అశాంతితో, బభయాలతో, వేదనతో నున్న నన్ను క్షమించి ఆయన సేవకు పిలిచిన ప్రభువు నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు గనుక సమసత దురీణతి నుండి నిన్ను పవిత్రునిగా చేయు సమర్థుడని తెలసుకున్నావా?

19

నేడు నా జీవితాన్ని క్రీస్తు పాదాలవద్ద సమర్పించి ప్రతిచోట ఆయన సాక్షిగా జీవిస్తూ ఆయన సువార్త ప్రకటించే భాగ్యము పొందాను. నా సేవ్రై ప్రార్థించండి. ప్రభువు మీతోనుండుగాక. ఆమెన్. ప్రేమా, ప్రేమా, ప్రేమా, ప్రపమా - యేసయ్య దివా ప్రేమా, నా యేసుని మారని ప్రేమ - రుదిరము చిందిన ప్రపమా పసలయేరులైన ప్రేమా... ఆ... హారికరుడను, హింస కరుడనగు నన్ను కషమయించిన యేసు ప్రేమా...

హల్లెలూయ ఆమెన్.

Photograph from page 32 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 32

20

సాక్ష్యం 3. ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు

జాన్వెస్లీ (ఎడ్లపాడు)

కీర్తనలు 78:4 ""యెహోవా సోత్రతార� క్రియలను, ఆయన

బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా

వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము".

పరిచయం:-

ప్రభుని ఉన్నత నామములో మీకు శు బభములు. క్రీస్తు మా కుటుంబముల పట్ల చూపిన ప్రేమ, ఆయన చేసిన అద్భుతాలన్నీ నా సాక్ష్యము ద్వారా వివరించి చెప్పాలని ఆశిస్తున్నాను. నా పేరు యేసేబు అని పెట్టగా నా తల్లి భక్తిగల విశ్వాసితో ప్రభువు సాటిగా మాట్లాడగా జాన్ వెస్లీగా మార్చారు. మా పితరులు గతంలో అనయలుగానే జీవించేవారు. నాన్నపేరు కోటిరెడిడ్. మొదటిగా క్రీస్తును మా జీవితాలలో ప్రవేశించుటక ప్రధమ కారణము ఏమనగా మా నానమ్మ గారి అనారోగ్యము వలననే సంభవించింది.

మా నానమ్మ తన 30వ యేట భర్తను కోలోపయింది. విధవరాలుగా నుండి ధనుర్వాతము వాతపడింది. ఆమె అన్యదేవతలందరినీ భక్తితో ఆరాధించేది. పాతాళ్గంగలో నీరు ్రతాగింది. ఇత్తడి బల్లిని ్రతొకికంది. పుణ్యకేష్రతాలు దర్శంచేది. తనకు భయంకర వ్యాధి కలిగనపుడు అందరి దేవుళ్ళను ప్రశ్నించింది.

""నేను భక్తితో పూజించిన మీరంతా నా కష్ట సమయంలో ఆదుకోలేరా? నాతో మాట్లాడలేరా? అని ప్రశ్నించింది". ఆమె ప్రార్థనలకు జవాబుగా ఒక దేవుడు ప్రత్యక్షమై వాస్తవాన్ని తెలియజేసాడు. ""అవ్మా, నీవు ప్రశ్నించిన ప్రశ్నలకు మా వద్ద జవాబులేదు. మేము అసహాయులము. పైనన్న వాడే నిన్ను రక్షించగలడు. ""అయయా, కనీసము నేను మరణిసేత మోకషాన్ని ప్రసాదిస్తారా? అన్న ప్రశ్నకు తిరిగి అదే జవాబునిచ్చాడు. పైనన్నవాడే అన్నింటికి సమర్థుడు. సమసతము చేయగలడు" యీ జవాబు చాలా నిరుత్సాహం కలిగంచింది. ఎన్నో యాతలు చేసాను. పుణ్యకేష్రతాలు దర్శించాను. నా ప్రశ్నలకు జవాబు ఏ రీతిగా తెలసుకోగలను? నీవే చెపపలేకపోతే నాకు తెలసుకొనే అవకాశము ఏది? అని అడిగింది.

""అవ్మా, మీ యింటికి రపు ఒక వ్యక్తి వస్తాడు. నిన్ను సరవాసత్యంలోనికి నడిపించే పైవాడిని గార్చి వివరిస్తాడు కనిపెట్టుకో" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కలలో కనిపంచి

21 చెప్పిన మాటను నమ్మి, తర్వాత రోజు చాలా ఆశతో కనిపెట్టసాగింది. మా నానమ్మ అన్నయ్య ఆమెను దర్శించాలని వచ్చినప్పుడు ఒక ప్రైస్తవ విశ్వాసియైన పాస్టు గారిని వెంటతీసుకొని వచ్చారు.

ఆమె ఆయనను సాటిగా ప్రశ్నించింది. ""అయయా, రాత్రి కలలో ఒక దేవుడు వచ్చి పైనన్నవాడిని గార్చి ఒక వ్యక్తి వివరించి చెప్తాడన్నాడు. అది మీర అయితే నాకు ఆ పైవాడిని గార్చి చెప్తారా? అవ్మా, క్రీస్తుప్రభువే ఆపైవాడు. ఆయన గొప్ప దేవుడని నా దగ్గరున్న బైబిలు గ్రంథదములో వ్రాసివుంది. ఫిలిప్పీ 2:10,11 ""పరలోకమందున్న వారిలో గాని, బూమ మీద ఉన్నవారిలో గాని ప్రతివాని

వాక్యాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని కలుకయు తండ్రియైన దేవుని

మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా

హెాచ్చింది ప్రతినామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను".

మరొక వాక్య భాగములో కూడా క్రీస్తే పైవాడని బుజువున్నదని తెల్పాడు.

అపొసతలు 4:12 ""వర ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ

పొందవలైను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో యియ్యబడిన మరి యేసునామమున

రక్షణ పొందుతాము" అనెను.

ఈ సువార్త వివరాలు విన్నతర్వాత మా నానమ్మకు మరికొంత అనుమానము కలిగంది. ఎంతోకాలం నుండి సేవించిన మా దేవుళ్ళు, ముకోకటి దేవతలు చేయలేని పనులు మీయేసు చేయగలడా? అని ప్రశ్నించింది. చాలా సహనంతో ఆ పాస్టరుగారు మరికొన్ని అనుభవాలు, క్రీస్తు సువార్తను తెలిప, అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. నమ్మినయెడల ఆయన మహిమను చూస్తాడు అన్నాడు.

అప్పటికే ఆమె రోగ తీవ్రతవల్ల కీషణించి, అసహాయస్థితికి చేరినందున, పోనీ ఈ దేవుడిని నమ్మి చూస్తాను అనే నిరణయానికి చేరింది. ఆమెలో నున్న ప్రాణభీతిని బట్టి యేసును ఆ్రశయించాలిని ఆశించింది. ఆరాత్రి ""యేసయ్యా, పైవాడివి నీవేనని తెలసుకున్నాను. నన్ను క్షమించి నారోగాన్ని తీసివేయండి" అంటా దీనంగా ప్రార్థించింది. ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు. ఆ రాత్రి ఆమెకు దర్శనములో క్రీస్తు కనిపంచి సాటిగా మాట్లాడారు. ""అవ్మా, నేను నీ రోగాన్ని సవాస�పరచుచున్నాను" అని చెప్పి, ఆమెలో నున్న నల్లని పదారా�న్ని బయటకు తీసివేస్తున్నట్లు చూపారట. మా నానమ్మ సంపూరణ ఆరోగ్యంతో జీవించింది. ఆమె తోబుట్టువుల ఏడుమందిలో ఆమె మాత్రమే దీరా�యువులో

22 104 సంవత్సరాలు జీవించింది. ఆమె జీవించినంతకాలమా, ప్రభువుతో జీవిస్తూ, ఆయన మెల్లని స్వరాన్ని వినేది. ప్రతిపనికి సంప్రదించేది. ఆలోచనకరతయగు దేవుడు ఆ యింటి అవసరాలను గార్చి, యింటికి చేరు వసతువులను గార్చి ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలిపి మా నాన్నను, యిరుగుపొరుగు వారిని, బాల్యంలో నన్ను కూడా చాలా ఆశ్చర్యము కలిగంచే వివరాలు తెలేపది. వినుట ద్వారా విశ్వాసము కల్గును గనుక మేమంతా క్రీస్తును నవ్మాము.

ఆమె గత రెండు సంవత్సరాల్రకితము ప్రభువునందు నిద్రించింది. ఆమె విశ్వాసాన్ని కాపాడుకొని అనేకులలో క్రీస్తుపట్ల ప్రేమను పెంచింది. మా నాన్న పూర్తిగా క్రీస్తును నవ్మాడు. అమ్మకూడా విశ్వాసియె�నందన నేను బాల్యము నుండి దేవుని భయము కలిగ జీవించాను. యవవానంలోనికి వచ్చిన తర్వాత ఈ భక్తి ప్రార్థనల పట్ల చిరాకు కలిగంది. ఎపపుడా ప్రార్థన, వాక్యము, చర్చి కార్యకలాపాలంటే జీవితంలో ఆనందం, సరా�లు కోలోపతున్నానని భ్రవుపడాను.

ఆ రోజుల్లో నేను ఇంజనీరింగు విద్యాభ్యాసం చేసే రోజుల్లో అనుకోని రీతిగా సాటవరుటపురంలో జరుగుచున్న ఉజ్జీవ కూటమునకు వెళ్ళాను. �వెున్స ఎవాంజిలికల్

�.జు.�, పెఫలోషిప్ వారు నిర్వాహించిన మీటింగ్లో దైవజనుడు దానియేలుగారి పుత్రుడు జాషువా డానియేలుగారు గంభీర స్వరంతో సాటిగా మాట్లాడే మాటలన్నీ నా కొరకే చెపుతన్న అనుబూతి కలిగంది.

""ఓ యవవానసతుడా, ప్రభువు నిన్ను రో� పిలిసేత ఎక్కడికి వెళ్తావు? భక్తి నీకు భారముగా నున్నదా? నీ తలంపుల వల్ల తలలో ముళ్ళ కిరీటాన్ని ధరించిన క్రీస్తుప్రేమను గుర్తించలేమా? నీ చేతులతో, కాళ్ళతో చేసిన పాపాలవల్ల క్రీస్తు సిలువలో మేకులు కొట్టబడి ఘోర్రశమలు నీ కోసం భరించాడని నమ్మగలవా? యీ మాటలు నాలో భయము కలిగంచాయి. నరకములో నిత్యాగి�కి గురికాగలనేమోనన్న భయం ఆవరించింది. నా రక్షణ్రై నా తల్లిదండ్రులు నానమ్మ చేసిన ప్రార్థనల పఘలితంగా నాలో నిజమైన పరివర్తన కలిగంది.

నాకు రక్షణ నిచ్చిన దేవుడు వెంటనే నా సేవ చేయ్యమని సాటిగా మాట్లాడారు. నేను బాగా చదువుకున్నాను. నాకు వివాహమయింది. నా భార్యను పోషించాలి, అవసరాలన్నీ తీరచుకోవాలంటే నాకు ఉద్యోగం అవసరము. యింటింటికి వెళ్ళి యాచించలేను కదా! అని సంశయించాను. ప్రభువు తిరిగి నన్ను వాక్యము ద్వారా ధైర్యపరిచారు. ఆయన పట్ల ప్రేమను బట్టి ఆయన పిలుపును నిరాకరించలేకపోయాను.

కీర్తనలు 127:3 ""తన ప్రియులు నిద్రించు చండగా ఆయన కారికిచ్చుచున్నాడు"

ఆయనే

23 ఇచ్చి పోషించేవాడని తెలసుకోగలాగను. నీ లోటులన్నీ తీర్చగల దేవుడను, నేను నీ యాజకుడనని తెల్పారు. నేను నా భార్య వినయంతో దేవుని సిన్నది వెదకి, కలనిపెట్టి ప్రార్థించరుట నేరచుకొనగలాగము. నీతిమంతుడు విశ్వాసము ఆధారంగా జీవించగలడని అద్భతాల ద్వారా మాకు బుజువు చేసారు.

అద్భుతాలు ఆరంభము

వెాదటి అద్భుతము:-

ఒకరోజు మా యింటిలోనికి 5 కిలోల భయ్యము తెచ్చుకొని పచ్చడితో తిని జీవించేవారము. ఆ పాత్రలోని భయ్యము మాకు 40 రోజులుగా మాడు పూటలు తినగల్గునట్లు సమృద్ధితో మా కడుపులను నింపారు. సారెప్తు విధవరాలికి జరిగిన అద్భుతాన్ని చూచాము. మేము ఆ రోజుల్లోనే ఎదరంటి కుటుంబమువారు అన్నము వండుకొని రెండురోజులయిందని తెలసుకొని మా కున్న 5 కిలోల భయ్యంలో 3 కిలోలు వారికిచ్చాము. అదొక అద్భుతమే. కానాను విందులో నీటిని ్రదాకషార్సం చేయగలిగన అద్భుతాలు నేడు జరుగుట చూడగలము. విశ్వాసము, పరిశుద్ధత వల్ల సాధ్యమగునని గ్రహించాము.

రెండవ అద్భుతము:-

ఒకసారి మా యింటిలో గ్యాస్ అయిపోయినందన చాలా యిబ్బంది పడ్డాము. గ్యాస్కొనే డబ్బులేదు. వెంటనే యిద్దరమా ప్రార్థించాము. ""గ్యాస్ నిండుగా వుంది, నీవు వెలిగించిచాడు అనే స్వరాన్ని నా భార్య విన్నది. నా కయితే దర్శనంలో గ్యాస్ నింపుట చూచాను. యిద్దరకూ ఒకే పఘలితము లభించింది. వెంటనే గ్యాస్ వెలిగించి చూడగా క్రొత్తగా గ్యాస్ నిండినట్లు దేదిప్యమానంగా వెలుగుట మాత్రేవే కాదు మాకు సిలిండరు 3 నెలలకు సరిపోతుంది గాని 7 నెలలుగా దానిని వాడాము. క్రీస్తు సజీవుడు. నిన్న, నేడు, రపు ఒకేరీతిగా నుండువాడు. నవ్ముట నీవలనైతే నవ్మువానికి సమసతము సాధ్యమగునన్న వాగ్దానము మాపట్ల నెరవేరింది.

మా సంఘస్తులతో యీ రెండు అనుభవా*్న గార్చి సాకష్యమచ్చాము. ఒక వృద్ధురాలు చిన్న సిలిండరుతో వంటచేస్తూ వుండేది. అది అయిపోయినందున, మా సాక్ష్యము విని ప్రార్థించింది. ఆమెకు కూడా గ్యాస్ నిండుగా వుండేటట్లు చేసి సహాయము లభించినందున సాక్ష్యమిచ్చింది. ఈ కాలములో యివి సాధ్యమా? అని ఆశ్చర్యపడవదు�. సాకష్యమనగ కనని, వినని సంగతులను తెలుపటయే కదా!

హెా;్ర 13:5 ""తనను నమ్మిన వారిని విడువడు, ఎడబాయడు."

దేవునిపై పరిపూరణంగా ఆధారపడి పరిశుద్ధంగా జీవించుట విశ్వాసి కనీస కరతవ్యము.

24

మాడవ అద్భుతము:-

ఒకసారి వాక్యపఠనములో ఏలియా జీవితాన్ని గార్చి అద్భుతాలను ధ్యానించినప్పుడు నాకొక ఆలోచన కలిగంది. కాకి మాంసపు రుచి నోటితో పట్టినను జాగ్రత్తగా దేవుని ఆదేశానుసారముగా ఏలియా ఆకలి తీరచుట నిజమైన అద్భుతము. దీనిని నమ్మిన నేను దేవున్ని ప్రార్థించి నాకొక అద్భుతాన్ని చూపమన్నాను. అదేమనగా నా యింట్లో టాత్రేస్టు లేదు. కాకిద్వారా నాకు పంమన్నాను. మరుస్టి రోజు ఉదయాన్నే యింటి ముందు 200 గ్రాముల ్రేస్టు పడివుంది. ఒక చివర కాకిముకుక నొకికవున్నట్లు గమనించి దేవున్ని స్తుతించాను. ఆయనను శోదించినందుకు క్షమించమని అడిగి దేవున్ని ఘనపర్చాను.

దేవుడు మనము అడిగితే యిచ్చేదేవుడు. మనలో విశ్వాసము చాలినంత వుండాలి. క్రీస్తుకొరకు నమ్మకంగా జీవించాలి. యెహోవా బలమును, ప్రభావమును గార్చి దాచక యితరులకు సాక్ష్యము చెప్పాలి. ఆయన సమర్థుడు. ప్రేమించే దేవుడు. అయితే నమ్మకంగా ప్రేమించాలి. నీతిమంతుడు విశావాసంతో జీవిస్తాడు. నా ఇమెయిల్ ూ�ర్వతీజీశీ�అ�వరశ్రీవవఏతీవస�టటఎ��శ్రీ.షశీఎ మా పరిచర్యల వెబ్సైట్ -

షషష.యషవఎ.శీతీస్త్ర ూ� చీశీ: 8985902877

నా జీవితానుభవం చదివిన మీరు విశావాసంతో దేవుని వాగ్దానాలన్నీ నవ్మాలని తెలుపగలను. పేలకు అండగా వుండండి. మీ ప్రార్థనా జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా

మోపషలను లేవనెతతండి. ప�లులు, పసైపఘనులు, ఎలియా, ఎలీషా, యెహోషువా, ఫిలిప్పి 4:19 ""దేవుడు తన �శవార్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ

ప్రతి అవసరమును తీర్చును"

ప్రభువు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించగలరని నమ్మండి. కృంగిన వారిని లేవనెతతండి. నిన్ను నమ్మినవారు వేదనలో, బాధలలో, ్రశమలోనంటే ఆదుకోండి. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించుట, గతంలో మా నానమ్మలో ఆరంభవుయిన విశావాస జీవితమే పునాదిగా నున్నదని నా విశ్వాసము. అన్య దేవతలను పూజించే వంశములోనుండి ప్రభువు మమ్ములను వెదకి రక్షించారు. క్రీస్తుప్రేమలో నడిపిస్తూ సాక్షిగా నిలిపారు. ఆయన ప్రేమ వరిణంచ వీలులేనిదని తెలుపగలను. నా కుటుంబముతో క్రీస్తును సేవించుచూ సాగిపోవు నావిశావాస జీవితం కొరకు దయతో ప్రార్థించండి. ప్రభువు దీవెన సదా మీతో ఉండుగాక. ఆమెన్.

Photograph from page 37 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 37

25

సాక్ష్యం 4. మరణము నుండి తప్పించుట కేవలము

దేవుని చిత్తమని నవ్మాను

ఆ�పిరిజ్

హెా;్ర 13:5 ""నిన్ను ఏ మాత్రము విడువను, ఎన్నడును

ఎడబాయను".

పరిచయం:-

నా పేరు ఏలి. నేనొక డాక్టును. అమెరికాలో ఒక ప్రాంతంలో అపార్టవెంటులో నంటున్నాను. ఒక అనుమానాసపదవైన వ్యక్తిని గార్చి కేసు దర్యాపుతలో కీలకపాత్ర వహించే నన్ను ఒక దండగుడు మా యింటిపై దాడిచేసాడు.

అది పసపెటంబరు 25వ తేదీ, 2012వ సంవత్సరములో సంభవించిన అనుభవము. అకస్మాత్తుగా ్రిసటలు చేతిలోనుండి గురిపెట్టి నన్ను కాల్చాిడు. నాకు ఎడమ భుజముపై పెద్ద గాయమయింది. వెంటనే నేలకొరిగిపోయాను. నేను పైకి చూచిన వెంటనే ఆ యిరుకులో నుండి యేసుక్రీస్తు నాపై చూస్తూ నేను చాచిన మరొక చేయిని తాకుట్రై ముందుకు వచ్చారు. ఆయన చేతిలో ఈక ఉంది. దాన్ని కదిలిస్తూ ఏదో ఆప్యాయంగా చెప్పాలని ప్రయతి�ంచుట చూచాను. పైనండి ఒక కవరు అడ్రస్ వ్రాసినది నా కందించారు. ""నీవు, నిన్ను బాధించిన వ్యక్తిని క్షమించు. నేను నిన్ను క్షమించి నీకు మరణము సంబభవించకుండా రక్షించాను కదా! అన్నారు. నేను స్రపహాలోనే ఉన్నాను. నా వల్లకాదు. ఏ రీతిగా కషవించగలను? అన్నాను. నీవు చేయగలవు అని చెప్పారు. నా జీవితంలో యిది అద్భుతమైన అనుభవం. క్రీస్తుప్రేమ నన్ను మార్చింది. మనకున్నది ఒకే ఒక జీవితము. ఎప్పుడు మరణించవలసి వస్తుందో తెలియదు.

యోహాను 3:16 ""దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు".

ప్రతివ్యక్తిని ప్రేమించగలడు. అందరము పరలోకం చేరాలని, ఆయనతో ఆనందంగా నిత్యత్వంలో గడపాలని కోరుకుంటున్నారు. యేసే రక్షకుడు. పాపాలను క్షమించే దేవుడని నవ్మాలని గ్రహించాను.

26

ఆ క్షణంలో మరొక అద్భుతం జరిగింది. నన్ను పిసోతలుతో కాల్చిన వ్యక్తి కాపుకాసుకొని ఉన్నాడు. అకస్మాత్తుగా నా ముందున్న తలుపు తెరుచుకున్నది. అది ఎవరుతీసారో కలియచూచాను. అకకడెవరూ లేరు. కేవలము క్రీస్తు నా కొరకు తలుపుతీసి నన్ను రక్షించారు. నేను వెంటనే బయటకు రాగానే కాలుపల శబ్దం వినిపంచింది. ప్రభువు కనిపంచినపుడు నేను ప్రశ్నించాను. నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నీకొరకేమ చేయగలను? అని అడిగాను.

క్షమించుట, శ్రతువుని ప్రేమించుట క్రీస్తుకు మాత్రమే సాధ్యమనుకున్నాను. నా అసహాయతలో 27 ఆపరషన్లు నాపై జరిగాయి. నన్ను నేను డాక్టునయినా బహుగా వినయంతో తగిగంచుకొన్నాను. నా శ్రతువుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నేనతనిని కషవించాను. నేను వైదయనిగా పదవీ విరమణ తర్వాత నా జీవితం ఆయనకు పూర్తిగా అర్పించి ఆయనే నిజమైన గొప్పదేవుడని నా }పిరిఉ న్నంత వరకు సాక్షిగా జీవించుటకు నిరణయించుకొని ప్రతిచోట ఆయనను గార్చి సాక్ష్యమిస్తూ ఆయన ప్రేమలో సాగిపోవుచున్నాను.

క్రీస్తుప్రేమను ఎవరా వరిణంపలేరు. తనను చంపిన వారిని చూచి వీరమ చేస్తున్నారో వీరికి తెలియదు. వారిని క్షమించమని చెప్పిన ప్రేమగల క్రీస్తును అనుకరిస్తూ పసైపఘనును రాళ్ళతో కొట్టి చంపిన సమయంలో క్రీస్తువలై వాళ్ళను కషవించలేదా? నా ప్రాణాపాయంలో నా కొరకు తలుపుతీసి నన్ను రక్షించిన క్రీస్తుకొరకు నేను నా శ్రతువును క్షమించాలి. ఆయన కనబడి చెప్పిన ఆజ్ఞను పాటించుట నా కరతవ్యమని నమ్మాను. ఎంత విద్యావంతులైనా, విద్యా విహీనులైనా క్రీస్తుప్రేమకు అరు�లేనని నవ్మాలి. నీకు నా సాక్ష్యము సాపుర్తినిసేత నిన్ను బాదించేవారిని కషవించగలవా? ప్రభువు కృప నీతోనుండుగాక. ఆమెన్.

---------

Photograph from page 39 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 39

27

సాక్ష్యం 5. ప్రైస్తవుడిగానే క్రీస్తును ఆలస్యంగా తెలసుకోగలాగను

అశోక�హివాలై

సామెతలు 28:13

""అతిక్ర్మములను దాచిపెట్టువాడు వరి�ల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును".

నా బాల్యము ఒక మంచి ప్రైస్తవులుగా నున్న తల్లిదండ్రుల పెంపకములో పెరిగినను క్రీస్తును ప్రేమించలేదు. నాన్న సంఘకాపరిగా నుండేవారు. అందరివలై సామాన్య ప్రైస్తవునిగా చాలా పాపాలు చేసేవాడిని. అబద్ధాలు చెప్పేవాడిని. సినిమాలు చూచుట, దొంగతనము చేయుట, ముఖ్యంగా తరగతిలోని విద్యార్థుల పుస్తకాలు దొంగిలించేవాడిని. చేయి చూచి జ్యోతిష్యము చెప్పుట నేరచుకోగలాగను. యీ అ్రకమవైన పాప జీవితంలో రాజీపడి జీవిస్తూ మనశ్శాంతిని పూర్తిగా కోలోపయాను.

మా యింటికి వచ్చే అతిధులలో ఒక అంకుల్గారు నా పరిస్థితిని బాగా గమనించి నన్ను చేరి నా పాపస్థితినండి క్రీస్తును చేరి పశ్చాత్తాపంతో పాపాలన్నీ ఒప్పుకోమని సువార్త బోధించారు. ఆయన చూపిన ప్రేమ, ఆయన సలహా నాకు నచ్చినందన నాకు కరువైన శాంతికోరి క్రీస్తును ఆశ్రయించాను. నా పాపస్థితిని ప్రభువు చాలా స్పష్టంగా చూపించారు. హస్త ప్రయోగము చేయుట పాపమని తెలియలేదు. జ్యోతిష్యమును నవ్ముకొనుట తప్పని తెలసుకున్నాను. నేను చేసిన దొంగతనాలన్నీ ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరాను.

నేను ప్రభువు దగ్గర పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయన నన్ను పూర్తిగా కషవించారనే నిశ్చయత కొర్రై వేచియున్నాను. దైవ వాక్యము ద్వారా సాటిగా ప్రభువు మాట్లాడారు. యెషయా 44:22""మబ్బు విడిపోవునట్లుగా నేను నీ అతిక్ర్మములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచి వేసియున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను. నా యొద్దకు వుళుికొనుము".

నా మనససులో సంశయాలన్నీ మాయమయిపోయాయి. ప్రశాంతత నాలో నిలిచింది. బైబీలు చదువుటలో ఆసక్తి పెరిగింది. చాలా వాక్యాలను కంటసతము చేయసాగాను.

28

నా విద్యాభ్యాసము సవ్యంగా కొనసాగించి భ.ఎ.పూర్తిచేసాను. దేవుని సేవ చేయాలన్న ఆసక్తి కలిగంది. పుస్తకాలు ముద్రించుట, కరప్రతాలు తయారుచేసి యితరులకందించుట, అన్య భాషలలో నున్న బైబీలు సందేశాలను తర్జుమా చేయుటలో నా జీవితంలో 28 సుదీర్థ సంవత్సరాలను వినియోగించాను.

యింకనా ఆయన పాదసేవలో నిమగ్నమయయాను. దేవుని చెంతనే మన జీవితంలో బ్రధత దాగియుంటుందని తెలసుకున్నాను. ఆయనే మనందరి సంరక్షకుడు. తెలిసి తెలియని జ్ఞానంతో మనుష్యులను నమ్మించి జరిగినమ జరగబోవు సంగతులు చెప్పే జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పాను. భక్తుల సహవాసంలో నున్న ధన్యతను గ్రహించాను. క్రమమైన ప్రైస్తవ విశావాస జీవితాన్ని కొనసాగించి అనేకుల అభిమానాన్ని, గౌరవాన్ని పొందాను. నాలో పాపములేని జీవితం గమనించి క్రీస్తును గార్చి తెలసుకోవాలన్న వారికి తగిన కరప్రతాలు యిచ్చి దేవుని ప్రేమను తెలియజేయుటలో ఆనందిస్తున్నాను. క్రీస్తు పరిశు దు�డు. మనము కూడా పరిశుద్ధ జీవితం జీవించాలని కోరు. ప్రభుని ఆశ్రయించు. ఆమెన్.

Photograph from page 41 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 41

29

సాక్ష్యం 6. క్రీస్తే సజీవుడు.

మార్గము సత్యము జీవము గల దేవుడని నవ్మాను

(ఏలారు) యోహాను 14:1"మీ హృదయము కలవరపడనీయకుడి. దేవునియందు విశావాస ముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడి". పరిచయం:- నా పేరు కలపన. మాది ఏలారు. బాల్యంలో ప్రైస్తవ సంస్థలో చదువుకొన్నాను. నా తరగతిలోని ్రిల్లలందరము కలిసి ప్రైస్తవులు ఆరాధించే సమీపంలో నున్న చర్చికి సరదాగా వెళ్ళేవారము. మేము అన్య దేవతలను పూజించేవారము గాని క్రీస్తుప్రభువు యెడల చాలా ప్రేమ, నమ్మకముండేది. ఒకసారి పిక�నిక� ఏరాపటు ఏరాపటుచేసి ఆరోజుల్లో ఒకొకక్కరిని 3 రూపాయిల చొప్పున డబ్బు చెల్లించమని టీచరు చెప్పారు. మాకు డబ్బులులేవు. మా స్నేహితులము ముగ్గురము క్రీస్తును అడిగి ప్రార్థన ద్వారా పొందాలని తీర్మానం చేసుకొని చర్చికివెళాిను. ""ప్రభువా మా నాన్నగారు వచ్చి నాకు డబ్బులు కట్టేరీతిగా నాకు సహాయము చేయండని అడిగాను. అద్భుతముగా నేను కళుితెరిచి చూచేసరికి మా నాన్న కనబడ్డారు. నా ప్రార్థనలకు జవాభచ్చారని నమ్మాను. డబ్బులు యిచ్చినందన ఆనందంగా పిక�నిక�కి వెళ్ళాను.

నేను హిందువుగానే పెరిగి, హిందువుల వ్యక్తిని వివాహమాడాను. బిడ్డలు కలిగారు. అన్ని దేవుళ్ళకు ప్రార్థించేదాన్ని. యేసు ప్రభువును ప్రార్థిస్తే జవాభస్తాడని బాల్యంలోని రోజులు జ్ఞాపకము చేసుకున్నాను. ఎందుకయినా మంచిది యేసును సేవించాలనే మనససు కలిగ చర్చికి వెళ్ళాను. మంచి పాటలు, ఆరాధన తర్వాత బైబిలు వాక్యాలు, బోధనలు విన్నాను. నాకు చాలా ఆనందము కలిగంది. 7 రోజులు ఉపవాసముండి ప్రార్థించినచో మనము కోరినమ దేవుడిస్తారని ఆ పాస్టరుగారు తెలిపారు.

ఆ తర్వాత ఒకన్నయ్య తెల్లబటటలతో కనిపంచి ""అవ్మా, అమ్మ నాన్న లేకపోయినా నీకు నేనున్నాను" అన్నారు. తప్పకుండా యేసయ్య ఆ మాటలు చెప్పారని నమ్మాను. క్రీస్తునే వెంబడించి అన్య దేవతలకు దారమయయాను. నాలో వింతైన శాంతి కలిగంది. క్రమంగా చర్చికి వెళ్ళి దైవసందేశాలు విన్నాను. విశ్వాసము కలిగంది. బాపీతస్మము అవసరమని

30 గ్రహించాను. ప్రభువే నన్ను మంచి మార్గములో నడిపించారు. నా అవసరాలన్నీ ఆయనకు చెప్పి ధైర్యంగా జీవించసాగాను.

నాకున్న ఆడ్రిల్లల వివాహాలు చేయవలసిన సమయము వచ్చింది. కట్నము యివవావలసి వచ్చింది. పాస్టరుగారితో చెప్పాను. ""అవ్మా, దేవునికి చెప్పు, ఆయన అన్ని సమస్యలకు జవాబు నిస్తారన్నారు. ఒక స్థలము అమ్మ డబ్బు పొందాలని తలంచాను. 50 వేలు యిస్తామని ఒక ఆపఫీసులోని వ్యకుతలు అభయమిచ్చారు. కొద్దిరోజులలో పెండ్లి జరుగనై యండగా ఆ ఆఫీసు మాసివేసారు. చాలా ఖంగారు పడాను.

నాకు మంచి ప్రార్థనాత్మ గల ప్రార్థనా గంపుతో పరిచయముంది. ప్రతి సమస్యలలో ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని కోరవారము. సరిగాగ మా పాప పెండ్లి దగ్గరకు వచ్చి, పెండ్లి కూతరని చేయు సందర్బుములో ఒక సోదరి నన్ను సమీపించి ""కలపనగారా, మీరు ఆశించిన డబ్బు దొరికిందా?" అని అడిగింది. పరిస్థితి చెప్పాను. ఒకసారి మా యింటికిరండి అని పిలిచింది. వెళ్ళి సంప్రదించగా ఆమె బ్యాంకువారి టోరకన్ 50 వేలు విలువగలది నాకిచ్చింది. ""మీరు వెళ్ళి బ్యాంకులో సొవ్ము తీసుకోండి అని సహాయము చేసింది.

కేవలము దేవుడే యీ సహాయాన్ని అందించి మేలు చేయకటకు నా ప్రార్థనా గంపులోని సోదరిని ్రేపర్రించినందన దేవునికి కృతజ్ఞత తెల్పాను. మానసికంగా ఆంధోళ్నలను తొలగించు దేవుడు. అవసరాలు తీరచు దేవుడు. ప్రతి వ్యక్తి క్రీస్తును ఆశ్రయించి మేలు పొందాలని నా ప్రార్థన. అనయల కుటుంబములో జన్మించి, జీవించి బాల్యంలో నమ్మిన క్రీస్తును తలంచగానే అద్భుతాలు చేసిన ఆ ప్రభువుకే మహిమ. ఆమెన్.

Photograph from page 43 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 43

31

↑ పైకి / Back to top