Chapter 11 of 14

సాక్ష్యాలు 40–41

యెషయా 38:17""మకుకటవైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను".

---------

167

సాక్ష్యం 40. ఒంటరి తనంలో తోడు క్రీస్తే

-హ�వాంగ� నెహ�యు (ధాయివాన్)

""తండ్రి ఉంటే అందరికి కొండంత ధైర్యం. కాని ఒక్కరికి

మాత్రం తండ్రి అంటేనే గండె నిండా భయం, భయం".

సంత్సరం : 1988ని ఆహ్వానిస్తూ, తైవాన్ లోని థైపీ పట్టణం మొత్తం కొత్త పెళ్ళికూతరలా ముస్తాబైంది. అందరి వెుహాల్లో నవువాలు, మనసుల్లో ఎన్నో ఆనందాలు. అందరా భజీ భజీగా అటు ఇటు తిరుగుతున్నారు. అదే పట్టణంలో చీకట్లో ఒక పారుకలోని బైంచ్ మీద కూర్చొిన్న 24 సంవత్సరాలతను ఏడసతున్నాడు.... మౌనంగా, దీనంగా రోదిస్తున్నాడు. ప్రపంచమంతా సంతోషంగా నాతన సంవత్సర్ వేడుకల్లో, సంబరాల్లో మునిగి ఉంటే, ఇతను మాత్రం అలా చీకట్లో ఒంటరిగా ఏడసతూ...? కారణం : తన వాళ్ళు, తన సొంత తల్లిదండ్రులు అతడిని తన్ని తరివేయడం. దీనికి వించిన విషాదం ఏమైనా ఉంటుందా? తన నేరం : తనకు ఇప్పటికీ తెలియదు... అస్లేం జరిగింది...? సంవత్సరం : 1964,

ఆర్థికంగా స్థిరంగానే ఉన్న ఒక జంటను పుత్రోదయం కలిగింది. ఆ అబ్బాయికి వారు ప్రేమతో హ�వాంగ� నెహ�య�ు అనే పేరు పెటాటరు. ఆ బాబుని వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

ఆ రోజుల్లో తైవానులో జబ్బురకైనా, జలుబురకైనా సాధారణంగా నాటు వైద్యం మీదే ఆధారపేవారు. అప్పట్లో తైవానులో మాడినమ్మకాలు కూడా ఎకుకవే.

ఒకరోజు హ�వాంగ�కి బాగా జ్వరం వచ్చింది. బామ్మగారు ఆ అబ్బాయితో ఏదో బభస్మంతో పాటు ఇంకేదో పాలల్లో కలిపి తాగించింది.

168 ఆ నాటు వైద్యం వికటించింది. పఘలితం : ఆ బాలుడికి శరీరంలో ఒక వైపు పక్షవాతం సోకింది.

వంకరైన శరీరంతో, వంకర వెుహాంతో వున్న బాలుడు ఇంటికి అశుబభం తీసుకొస్తాడని భావించిన తల్లిదండ్రులు, అతడిని వదిలించుకోవాలని నిరణయించుకున్నారు.

దీనిని ఆ బాలుడి బామ్మ తీవ్రంగా వ్యతిరకించింది. ఆ చిన్నారిని తనే స్వయంగా పెంచుకోవడానికి తీసురకళ్ళిపోయింది. ఇక అబ్బాయి పెంపకం తన బామ్మ దగ్గర, తల్లిదండ్రులకు, తోడ పుట్టిన వాళ్ళకు దారంగా చాలా దారంగా మొదలైంది.

ఆ పిల్లవాడి ఆరోగ్యం మరియు బామ్మ యొక్క ఆర్థిక పరిస్థితి రెండా అంతంత మాత్రంగానే ఉండేవి.

ఆ బాలుడు తన 13 సంవత్సరాల వయససులో మొదటిసారి సాకలురకళాిడు. మొదట్లో అర్థం చేసుకోవడం, ఏదైనా నేరచుకోవడం చాలా కష్టంగా వున్నా, వెల్లిగా పికప్ అయయాడు.

ఆ వయససులో చదువు మొదలు పెడితే...! నేరచుకోవటానికి ఎంత కష్టపడాలో ఎవవారైనా }హించగలరు.

సాధారణంగా దెబ్బతగిలినప్పుడు నోట వచ్చే పదం ""అమ్మ". కాని అతడి నోట్లోంచి అప్రయత్నంగా వచ్చే పదం "భావ్మా".

అన్నీ వున్నా ఏమీ లేని ఏకాకి తను. అందరూ వున్నా ఎవ్వరూ లేని ఒంటరి తను... తను కూడా అందరిలా తల్లిదండ్రులతో, తోడబుట్టిన వాళ్ళతో ఎందుకు ఉండటం లేదని బామ్మని అడిగినపుడల్లా దొరికే సమాధానం :

నిశ్శిబ�ం. ఆమె మాత్రం ఏం చెప్పగలదు...? ఏమని వివరించగలదు....?

మగతా పిల్లలు తమ తల్లిదండ్రులతో వుండడం అతడిరకపపుడా వింతగా తోచేది... మతగా పిల్లలు తొడపుట్టిన వాళ్ళతో ఆడుకోవటం విచిత్రంగా అనిపించేది... అయిన వాళ�ి అడడు తొలగించుకోవాలి అనుకొన్నప్పుడు ఇతరులు మాత్రం ఎందుకు దగ్గరకు రానిస్తారు...?

అంగవైకల్యం, సరిగాగ పలకలేడు, నడువనా లేడు. పైగా చూడ్డానికి అంతగా బావుండని వెుహాం. అందుకే ఆ బాలుడికి ఎవవారితోనా పెద్దగా స్నేహాలు ఏరపడలేదు.

169 తనకు 22 సంవత్సరాలు వచ్చేసరికి ఆరి�కపరవైన ఇబ్బందుల వల్ల లాటరీ టిరకట్లతో పాటు పూలు అవ్ముకొంటా చదువు కొనసాగించేవాడు.

తీరిక సమయాల్లో యానివర్సిటీ ఆఫ్ తైవానులో చైనీస్ భాష మరియు పసైకాలజీ క్లాసులకు వెళ్ళేవాడు. అంగవైకల్యం వుంది. అందరిలా స్పష్టంగా మాట్లాడలేను, సరిగాగ నడువనాలేను అని బాధపడకుండా కొత్త విషయాలు నేరచుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆసావాదించాడు. పసైకాలజీ తరగతుల్లో నేరచుకొన్న విషయాలను తన పూల వ్యాపారానికి అనవాయించుకున్నాడు. పగటి పూట ఇంటింటికి, రాత్రుళుి క్లబ్బులకు, పబ్బులకు, బార్లకు వెళ్ళి పూలు అవ్ముకొనేవాడు. క్లబ్బుల్లో, పబ్బుల్లో, బార్లలో పూలు అమ్మడానిరకళ్ళినప్పుడు కస్టమర్ల కోరిక మేరకు పాటలు పాడాల్సి వచ్చేది. మాటలే స్పష్టంగా పలకలేని తనతో పాటలు పాడించుకొని వికృతానందం పొందే లోకం....!

ఎన్నో సందర్భాల్లో వెకిలి చేష్టలు, వెకిలి మాటలకు గురయేయవాడు. అంగవైకల్యం వున్నా తనకు ఇలాంటివి తప్పవు అన్న సత్యం అతడికి తెలియుంది కాదు. ఈ ప్రపంచంలో తనలాంటి వాళ్ళు బతకాలంటే ఆ మాత్రం బభరించాల్సిందే అన్నది అతడికి అనుభవం నేర్పిన విషయం.

సాధారణంగా అందరూ ఏడిపించేవారు. అయినా సర తదుపరి కస్టవర్న చిరునవువాతో (బహ�శ గండెల్లో మండుతున్నా కూడా ) చేరుకొనేవాడు.

సంతోషంగా ఉన్న కుటుంబా*్న చూసినపుడల్లా గండె చివుకుకమనేది. ""తె�ని బాధ కాదు, తెలిసిన బాధే కలికగది". తప్పదు కాబట్టి మళ్ళీ తేరుకొనేవాడు...

ఎప్పటికైనా తన వాళ్ళు తనను దగ్గరకు తీసుకోకపోతారా అనే వెర్రి ఆశతో బ్రతికాడు... ఒకరోజు బామ్మ చనిపోయింది.

ఉన్న ఒక్క దికుకని దేవుడు లాకుకన్నాడు. తనను దికుకలేని వాడిని చేసాడు. కుటుంబ సరభయలందదా అంత్యక్రియలకు హాజరయ్యారు. వాళ్ళలో ఒక్కరూ అతడిని ఓదార్చడం అటంచి కనీసం పలకరించిన పాపాన పోలేదు. అంత్యక్రియలు ముగిసాయి.

170 అప్పుడైనా తనను తనవాళుి దగ్గరకు తీసుకుంటారన్న అతడి ఆశలు అడియాసలు అయయాయి. కనికరంలేని తండ్రి నెహ�యుని ఇంట్లోంచి వెళ్ళిపొమ్మన్నాడు... ఎక్కడికి పోవాలి? దివ్మెురపోయిన తను ఆందోళ్నతో అడిగాడు.

బామ్మ కూడా లేదుగా అంటా భోరుమన్నాడు. నన్ను ఎవరు రానిస్తారు అంటా కన్నీళ్ళ పర్యంతం అయయాడు. నేను కూడా మీతోనే ఉంటానంటా ఏడవసాగాడు. అకుకన చేరచుకొని కన్నీళ్ళు తుడిచి, ధైర్యం చెప్పాలి�న తండ్రి, అతడిని తన్ని మరీ ఆ ఇంట్లోంచి తరివేసాడు... బామ్మను కోలోపయిన దు:ఖంలో ఉన్న తనకు, తన వాళ్ళను చూసి ఏమాలో కాసత ధైర్యం కలిగిన మాట వాస్తవం. కాని కన్న తండ్రే ఇలా చెయ్యడం ...! నమ్మలేకపోతున్నాడు....!

అతడిని ఇంట్లోంచి తరివేసిన రాత్రి ప్రపంచం వెుతత నాతన (1988) సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతోంది. తను మాత్రం దు:ఖంలో కన్నీళ్ళలో మునిగిపోయాడు. చీకట్లో ఒక పారుకలోని బైంచ్ మీద కూర్చొని ఏడసతూ చాలాసేపు గడిేపసాడు.

అప్పుడతనికి అర�మయిన విషయం తనకు ప్రపంచంలో మగిలి ఉన్న ఏకైక బంధం తను మాత్రమే అని. తరువాత ఎప్పటిలాగే ఆ రాత్రి కూడా పూలవ్ముకోవడానికి బయలుదేరాడు. ఎంతైనా బాధలు, కష్టాలు అతడి ్ర్రియు నేస్తాలు కదా. అందుకే వీటికి అలవాటు పడిపోయాడు. కాని ప్రయాణం మాత్రం ఆపలేదు. ఎవరి కోసం ఆగని కాలం తన మానాన సాగిపోయింది.

ఇక్కడ హ�వాంగ�, జీవితంలో ఒక అనుకోని అద్భుతం జరిగింది. తైవాన్ దేశం ప్రైస్తవ్యానికి బద� వ్యతిరకవైన కమయానిస్ట దేశం. ఒకరోజు అతడు మారెకట్లో పూలు అమ్ముండగా తనను ఒక వృద్ధుడు కలిశాడు. పేరు జోసఫ్ సాటలిన్. వృత్తి పూల వ్యాపారి. ప్రవృత్తి దొంగ చాటుగా క్రీస్తును ప్రకటించడం. హ�వాంగ� ఒక అర్థరాత్రి క్లబ్లో పూలు అమ్ముండగా అతనిని జోసఫ్ కలిశాడు. చాలాసేపు ఏవో కబుర్లు. నిదానంగా క్రీస్తును గురించి ఆయన చేయగల అద్భుతాలను గార్చి వివరించాడు.

చివరగా జోసఫ్ అతడితో ""ఎన్నో రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ జీవితంలో ఒక మారుపరావాలని నీవు కోరుకుంటే నేను ప్రకటిస్తున్న క్రీస్తును వెండించు. నిరణయించుకోవాల్సింది నీవే". ఆ మాటలకు హ�వాంగ� బలంగా ఆకరి�తుడయయాడు. క్రీస్తులో బాపీతస్మం తీసుకుని ప్రైస్తవుడిగా మారాడు. ఇక అప్పటి నుండి తనకు ఎవరూ లేరనే దిగులు

171 పోయింది. క్రమం తప్పకుండా ప్రతిరోజు బైబిలు చదివేవాడు. చెప్పనశక్యము కాని మహిమాయకతవైన ఆనందాన్ని అనుబభవించసాగాడు.

...........

ఈ రోజు థైపీ పటటణంలోని మాడు అతి పెద్ద ప్లవర్స షాపు యజమాని పేరు : హ�వాంగ� నెహ�యు. అతడే బామ్మ ముదు�ల మనవడు.

ఎలాంటి శారీరక లోపాల్లేని చాలా మందికి ఆ షాపులు ఉద్యోగా*్న కలిపస్తున్నాయి..! హ�వాంగ� నెహ�యు ఖా� సమయాల్లో స్వయంగా ఎన్నో సేవా కార్య్రకమాల్లో పాలుగంటుంటాడు. ప్రోకషంగా మరెన్నో సేవా కార్య్రకమాలు అతని ఆధ్వర్యంలో నడసతున్నాయి కూడా....

ఇతరుల మీద ఆధారపడాల్సిన తను, ఈ రోజు ఎందరికో జీవనాధారాన్ని కలిపస్తున్నాడు. కుటుంబం చేత వెలివేయబడడ్ తను జగమంతా కుటుంబాన్ని సృష్టించుకున్నాడు.... హ�వాంగ� నెహ�యు రాసిన పుస్తకం : తైవానులో అతి పెద్ద సంచలనం.

్బ��ష�అస్త్ర ు�వ ళబఅీ

ఈనాడు అతడు అంగవికలురకు, ఏమీ లేని వారికి మాత్రమే కాక అన్నీ స్రకమంగా వున్న వాళ్ళకు కూడా సాపుర్తి ప్రదాత.... హ�వాంగ� నెహ�యు తన పుస్తకంలో ప్శ్నస్తాడు : నేల మీద కుకకలా ప్రాకుకంటా ఉండాల్సిన నేను, వీధుల్లో భచ్చివెుతతుకుంటా బ్రతకాల్సిన నేను, ఈ రోజున నా దేశవై తైవానులో అంగవైకల్య అద్భుతాన్ని....

�తే బైబిలులో వ్రాయబడినట్లు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కాబట్టే క్రీస్తు తనకు సాక్షిగా నన్ను ఎన్నుకున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నా ్రవరున్నారు యేసా! నీవు నా కుండగా లోకములో వున్న ఏదియా నాకక్కరలేదు ప్రభువా. కృతజ్ఞతలు క్రీస్తు....

---------

Photograph from page 184 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 184

172

సాక్ష్యం 41. మాపఫియాలో మారుప

-దావూద్ ఇబ్రహీావ్

2 కొరింథీ 5:17""ఏవడైనను క్రీస్తునందున్న యెడల వాడు

నాతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను".

చర్చిలో సండేసాకల్ జరుగుతుంది.

""పిల్లలు మీకు బైబిలులో పౌలుగా మారిన సౌలు గురించి తెలసు కదా" ప్రశ్నించాడు సండే సాకల్ మాషాటరు.

""మొదట కత్తి పట్టుకొని వీరంగం చేసినవాడు. ఆ పిదప కత్తిని వదిలి ప్రభువుకు శిష�్యడుగా మారాడు".

""అతనే రాజేష్ ఆ కథద నీకు బాగా గురతుందే" ""ఎందుకు గురతుండదు మాషాటరు ఈ నెలలోనే దాన్ని రెండు సార్లు చెప్పారుగా. కాని నాకు ఓ అనుమానం ఉంది". ""ఏంటి రా అది" ""ఈ కథద ఆ రోజుల్లో కాబట్టి జరిగి ఉంటుంది మాషాటరు. కాని ఈ రోజుల్లో అయితే అది జరికగ పనేనా?" ""దేవుడికి అసాధ్యమైనది ఏముంటుంది రా" ""కాని ఇప్పటి పరిస్థితులు పాత రోజుల్లో లాగా లేవు కదా మాషాటరు". ""రాజేష్ రోజులు మారవచ్చు. కాని మారుప చెందని దేవుడు రా మన యేసు. ఆయన నిఘంటువులో అసాధ్యమనే పదం కనబడదు". సండే సాకల్ మాషాటరు చెప్పాడు.

సందేహం అనేది మన మనుష్యులకు ఉండే సహజ నైజం. చిన్న పిల్లవాడు కాబట్టి ఆ రోజు సండేసాకల్లో రాజేష్ బయటపడ్డాడు. బయటకు కనబడకుండా మనలో కూడా ఎందరికో ఈ సందేహం ఉండి ఉంటుంది కదా. ""యేసు క్రీస్తు నిన్న నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును" (హెబ్రీ 13:8)

ఈ నిజన్ని బుజువు చేయడానికే కొన్ని దశాబా�ల క్రితం యుంబాయి అండర్ వరల్ డ్ మాపఫియాలో జరిగిన ఈ వాస్తవ గాధ...

""ప్రతాప్ నాకు ఈ పసక్యురిటీని చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది రా. ఎదో

173 ప్రాంతంగా బ్రతకుతున్న నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యం కాదు".

""అలా మాట్లాడవద్దు గుల్షన్, నీ మీద మాఫియా దాడి జరగబోతున్నటుట మాకు ఇంటిలిజేన్స రిపోర్టు వచ్చింది. అందుకే ఈ ఏరాపట్లు. ఇప్పటికి మాడు నెలలు పూరతయింది. మరో రెండు నెలలు చూసి నీకు ఉన్న ఈ పసక్యురిటిని తొలగిస్తాను".

""మన స్నేహాన్ని గౌరవించి ఒప్పుకుంటున్నాను కాని నారకైతే ఈ తతంగాన్ని చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉందిరా".

ప్రతాప్ ముంబాయికి క్రొత్తగా వచ్చిన పోలీస్ కమీషనర్. టి-సిరీస్ క్యాపసట్ల సంస్థ అధినేత మరియు ఆడియో కింగ్ గుల్షన్ కుమార్ తన ప్రాణ స్నేహితుడు. గుల్షన్ కుమార్ సంగీత ప్రపంచంలో పెనుమారుపలు తెచ్చాడు. క్యాపసట్ ధరలు తగిగంచడం ద్వారా పైర్సీని అరికటటగలిగాడు. వందల కోట్లు సంపాదించి అందులో కొంత భాగం ధాన ధర్మాలకు వెచ్చించాడు. ఈ క్రమంలో అతనికి ఎందరో శ్రతువులు తయారయయారు. వారిలో ప్రమాదకరమైన శ్రతువు పేరు ముంబాయి అండర్ వరల్డ్ మాఫియా.

తనకు కొన్ని నెలల క్రితం మాఫియా వరాగల నుండి రెండు కోట్ల రూపాయలు కావాలంటు బైదిరింపు కాల్స వచ్చాయి. చివరకు ఇక ఈ కాల్సతో విసురగత్తి భరించలేక తన స్నేహితుడు ముంబాయ�ు పోలీస్ కమీషనర్ ప్రతాప్ సిన�కు విషయం చెప్పాడు. ఇక అప్పటి నుండి అతని చుట్టు కమాండో రక్షణ వలయం ఏరపడింది. అయితే కాలం కలకాలం ఒకేలాగా సాగదు కదా.

ఒకరోజు అతన్ని దురదృష్టం వెంటాడింది. గుల్షన్ కుమార్ తన కారులో ఆఫీసుకు పోతున్నాడు. చ�రసాత పసంటర్ దగ్గర్ ట్రాపఫిక� లైట్లు, సరిగాగ తమను ఆపిన 3 నిమషాల సమయంలో అతను తనతోపాటు డ్రైవర్ మరియు బ్లాక� క్యాట్ కమాండో ముగ్గురు రకతపు మడుగులో పడిఉన్నారు. మాఫియా షార్ప పఘాటర్లు తవును 3 నిమషాలలో చంపి పారిపోగలిగారు.

ఆ సంఘలన యావత్ బాలివడ్ పరిశ్రమును కదిలించింది. పేరు మోసిన బాలివుడ్ కధానాయకులు షారుఖాన్, సల్మాన్ఖాన్లు పసైతం మాపఫియాకు తలవంచక తప్పలేదు. కారణం ప్రాణభయం. వారు సినిమాల్లో మాత్రమే కథానాయకులు గాని నిజ జీవితంలో కాదు కదా.... ఈ దుర్మారాగనికి మరో పేర ముంబాయ�ు అండర్ వరల్డ్ మాఫియా.... మాఫియా చీకటి సావాజ్యం.

174

ముంబాయులో మాఫియా చీకటి సావాజ్యానికి 1960లో అంకురారపణ జరిగింది. 1980 ప్రాంతంలో అది తీవ్రస్థాయికి చేరింది. ఆ పిదప కొన్ని దశాబా�లకు ప్రభుత్వ వతితడితో మరియు ఇతర కారణాల వల్ల చల్లబడింది. మాఫియా చీకటి సావాజ్యానికి అడాడ్గా మారింది ముంబాయి. దాని సావాజ్య అదినేతలు హాజీవుస్తాన్. వరదరాజన్ వెుదిలియార్, కరీవ్లాల, అహ్మాద్ఖాన్, వీరంతా మ్రదాసీయులే. ఇటు నుండి అటు వలస్ వెళ్ళినవార.

అతడి పేరు ఇబ్రహీం కాస్కర్, నిరుపేద పోలీస్ హెడ్ కానిసేటబుల్, పసతులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఇతడికి 12 మంది సంతానం. ఎనిమది మంది మగ్రిల్లలు, నలుగురు ఆడ్రిల్లలు. డిపార్టమెంట్లో గౌరవ మర్యాదలు గల హెడ్ కానిసేటబుల్గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

కుటుంబ ఖరచుల కోసం అప్పుడప్పుడు మాఫియా సావాజ్యానికి తనవంతు సమాచారం అందిస్తుండేవాడు. అంత వరకే. అతని పెద్ద కొడుకు పేరు సబీర్ ఇబ్రహీం. రెండవ కొడుకు దావూద్ ఇబ్రహీం. ఆకలి ఎక్కడ వుంటుందో అక్కడ ఆమేశం కటటలు తెచ్చుకుంటుంది. అదే జరిగింది ఇబ్రహీం కస్కర్ కొడుకుల విషయంలో. పోలీస్ ప్రైవ్ బ్రాంచ్లో అతడు గౌరవనీయుడైన హెడ్ కానిసేటబుల్ కావచ్చు. అయితే కుటుంబ ఖరచులు, పిల్లల ఆలనా పాలనా ఖరచులు తనను ఉకికరి భకికరి చేశాయి. ఆ ్రకమంలోనే అతడు కుటుంబ ఖరచుల కోసం మాఫియా మనుష్యులకు తన సహాయు, సహకారాలు అందించడమే కాదు తన కొడుకుల నడవడికను గమనించడంలో కొంత నిర్లక్ష్యం చేశాడు. ఆ నిర్లకష్యంలో నుండి ఉద్బువించిన వాడే ముంబాయి మాపఫియాను దశాబ� కాలం మకుటంలేని మహారాజులాగా ఏలాడు.

అతడే దావూద్ ఇబ్రహీం కస్కర్ }రపఫ్ దావూద్ ఇబ్రహీం. ఇక అక్కడ నుండి మొదలైంది దావూద్ మారణకాండి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లింగ�, వీడియో పైర్సీ, సుపారి హత్యలు, వుటక వ్యాపారం, బాలీవుడ్ బడా నేతలతో బేరాలు. ఇలా ఒకటి కాదు ఇతను అన్ని అక్రమ వ్యాపారాల్లోను అనతి కాలంలోనే అందవేసిన చెయియగా పేరు పొందాడు. ఇతని సావాజ్యం ఎన్నో దేశాల్లో విసతరించింది.

దావూద్ ఇబ్రహీాంను పట్టుకోవాలని ప్రభుత్వం చేయని ప్రయత్నమంటా లేదు. అయితే అతని మనుష్యులు అన్ని శాఖలలో ఉండటంతో అతడు అండర్ ్రగౌండ్లో తన కార్యకలాపాలు నిరివారామంగా సాగించగలిగాడు,. ఇందలో అతడు వందలు కాదు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. పెట్టుబడి తకుకవ ప్రతిపఘలం ఎకుకవ...!

175

ఆ రోజుల్లో ఇతని భయం బడా వ్యాపార వేతతలను - బాలీవుడ్ దిగగజాలను వణికించింది. దావూద్ ఇబ్రహీాంను మంచి చేసుకోకపోతే మనుగడ ఉండదు అనే విధంగా ఎందరిలో ర�ారెత్తించిన ముంబాయి డాన్గా అవతరించాడు. ఇతని ముఖ్య అనుచరుడి పేరు చోటా రాజన్. దావూద్ సావాజ్య విషయాలన్నింటిలో అతనిదే అంతిమ నిరణయం.

మరో మాటలో చెప్పాలంటే దావూద్ ఇబ్రహీాంకు అతడే కుడిబభుజం. పృదివారాజన్ తన సమీప బంధువు. వైక్రోబయాలజీలో ఢిల్లీ విశ్వావిద్యాలయం నుండి పి.జీ పూర్తిచేసాడు. ఆ పిదప ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు అయయాడు. పఘలితం శూన్యం. నిరుద్యోగం... మ�్ల అదే సమస్య... ఆకలి పఘలితంగా కరచుల కోసం తన అన్న చోటరాజన్ దగ్గర అతడి గ్యాంగ�లో చేరాడు. కొన్ని సంవత్సరాలు బాగానే గడిచింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలా నడవదు కదా. పృది�వా జీవితంలో అనుకోని అప్సృతి ఎదురైంది. అది ఆర్థిక సమస్యకాదు ఎవరు తీర్చలేని సమస్య. ""ఎంత ఖర్యయినా పర్వాలేదు డాకటర్. నా చెల్లి వ్యాధిని నయం చేయండి"

""నీ బాధను నేను అర్థం చేసుకోగలను పృది�వా. నీ చెల్లి శ్రావ్యకు బ్లెడ్ క్యాన్సర్. కౌంట్ బాగా తగిగపోయింది. అన్ని పరీక్షలు చేసి చూసాం. మేము చేయగలిగింది ఏమ లేదు. � యావ్ సారీ. శ్రావ్య మరణపు అంచులకు దగ్గరవుతుంది". డాకటర్ సుభాష్ గౌడ్ చెప్పాడు. "వేరమ చేయలేరా"

""పృది�వా నేను 22 సంవత్సరాలుగా ఈ వైద్య వృత్తిలో ఉన్నాను. ఇలాంటి భయంకరమైన వ్యాధి తగిగతే అది అద్భుతమే అవుతుంది. అలాంటి అద్భుతాలు ఎక్కడో జరిగాయని విన్నానే తప్ప ఎక్కడ చూడలేదు"

పృది�వారాజన్కు తన చెల్లి శ్రావ్య అంటే ప్రాణం కన్న ఎకుకవ. అమ్మ, నాన్నలు చిన్నపుే చనిపోవడంతో చెల్లికి అన్ని తానై పెంచాడు. వచ్చే సంవత్సరం తన పెళ్ళి చేదా�మనుకున్నాడు. ఆ తరువాత తను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అంతలోనే అకస్మాత్తుగా ఈ విషాదకరవైన వార్త. మాఫియా కార్యకలాపాల్లో పృది�వా ఎంత భజీగా ఉన్న ప్రతిరోజు ఎంతో కొంత సమయవైన తన చెల్లితో అప్యాయంగా కబుర్లు చెప్పేవాడు. అంతలోనే ఇలా జరిగింది. డిపసంబర్ 1974లో ఇందిరాగాందీి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆమె తీవ్రవాద కార్యకలాపాలను అరికటటడానికి ఎంతో శక్తివంతమైన ఎమర�న్సీని విదించింది. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా అతడు ఎంత పలుకుబడి ఉన్నవాడైన కావచ్చు. అతడిని

176 కోరుట ఆదేశాలతో సంబంధం లేకుండా అరెస్ట చేయవచ్చు. ఎదురు తిరిగితే కాలుపలకు పసైతం సిద్ధం.

మన దేశ చరిత్రలో ఈ చటాటన్ని ప్రయోగించిన ఏకైక ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మాత్రమే. ఈ ఎమర�న్సీ సమయంలో చిన్న, పెద్ద తేడా లేకుండా దొరికిన వాడిని దొరికినట్లు అరెస్ట చేశారు. పోలీసులు. ఈ ప్రత్యేక చట్టం వారికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. దీనితో దావూద్ ఇబ్రహీం లాంటి డాన్లు మొదలు పృది�వా రాజన్ లాంటి సాధారణ రౌడీ షీటర్ల వరకు అందరిని పోలీసులు అరెస్ట చేసి జైలులో పడవేశారు. పృది�వాకి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విదించబడింది.

ముంబాయ�ు అండర్ వరల్డ్ సావాజ్యంలో పటాన్ల ఆదిపత్యానికి అడడుకటటవేసి మకుటం లేని డాన్గా స్థిరపడిన దావూద్ ఇబ్రహీాంకు పసైతం ఎమర�న్సీ వసమయంలో ఇబ్బందులు తప్పలేదు. పోలీసులు నాన్బైయులబుల్ వారెంట్ మీద అరెస్ట చేశారు. మాఫియా సావాజ్యాన్ని అణచగడానికి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర�న్సీ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంది. పోలీస్ వ్యవస�ను తన ఆధీనంలో ఉంచుకుంది. పోలీసులకు పసైనిక సర్వాదికారాలు ఇవవాబడ్డాయి.

ఇక అంతే... పోలీసు అధికారులు అమత ఉత్సాహంతో రెచ్చిపోయారు. బడా వ్యాపారవేతతలు, బాలీవుడ్ చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కాకలు తీరిన మాఫియా డాన్లు భయంతో వణికిపోయారు. ఎన్నో ఏళుిగా మాఫియా మీద ద్వేషం ఉన్నా ఏమీ చేయలేక తమలో తామే కుమలిపోయిన పోలీస్ వరాగలు పగతో రగిలిపోయాయి.

ఆరెస్టలతో ముంబాయి మహానగరం అట్టుడికి పోయింది. తీవ్రవాద కార్యకలాపాల టాడా - రా చటాటలతో మాఫియా అగ్రనేతలకు చుక్కలు చూపించారు. కారాగారాలలో ఖైదీల మధ్య సిండికేట్ల స్నేహం ఏరపడకుండా మాఫియా మనసయలను ఒకేచోట పెట్టకుండా రా�ంలోని వివిధ జైళ్ళకు పోలీస్ అధికారులు తరలించారు. ఇందిరా గాంధీ ప్రవేశ పెట్టిన ఎమర�న్సీ చట్టం క్రింద యావత్ భారతదేశం కదిలిపోయింది. ఈ క్రమంలో పృది�వా రాజన్ను తన ముర�ా మనుష్యులకు వేరుగా మరో జైల్లో ఉంచారు. అక్కడ జైల్లో తన కష్టాలు వరణనాతీతం. ""అన్న నీతో కొంచెం మాట్లాడవచ్చా" ""మాట్లాడుతున్నాను కధా పృది�వా ఏమటి విషయం"

177

""గత కొద్ది నెలల నుండి నిన్ను గమనిస్తున్నాను. అందరితో కలివిడిగా నవువాతా మాట్లాడతావు. జైల్లో ఖైదీలు అందరు పడుకున్న తరువాత గదిలో ఒక మాలకు వెలుతురు వద్దకు వెళ్ళి గంటలు తరబడి బైబిల్ చదవడంలోను - దైవ ప్రార�నలలోను గడుపుతావు. జైల్ వారెడ్న్ దగ్గర నీ గత జీవితం గురించి తెలసుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం కిరాత కసాయి హాంతకుడిగా బీహార్లో బ్రతికావు. నీ మీద నమోదుకాని కేసు అంటు ఏమీ లేదు. వ్యభిచారాలు, హత్యలు, వుటక, మాదక ద్రవ్యాలు ఇలా బీహార్లో ఎన్నో చిార్� షీట్లు నీ మీద నమోదు అయయాయి. కాని కోరుటలో ఏదీ నిరూపించబడలేదు.

ఈ క్రమంలో కోట్లు సంపాదించావు. రాజకీయ నాయకులకు పసైతం పెఫైనాన్స చేసేస్థాయికి చేరుకున్నావు. కనుపసైగతో పాలిటిక�్సని - పోలీసు వ్యవస�ని ఎన్నో దశాబా�లు శాసించావు. చివరకు ఒకరోజు నీకున్న ఆస్థిని - అంతస్తును వదిలి వేసుకొని కోరుటలో అప్రువర్గా మారి నీ మీద గతంలో నిరూపణ కాని కేసులలో నిందితుడుగా మారావు. నీ చర్యకు రాజకీయ నాయకులు - పోలీసు అధికారులు నోర్లు వెల్లబైటాటరు. నీకు కోరుటలో ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విదించబడింది. అందులో ఇప్పటికి మాడు సంవత్సరాలు అయిపోయాయి.

మన జైలు వారెడ్న్ గారు నీకు క్రీస్తు ప్రభువు కనబడి మాట్లాడారు అన్నారు. అందుకే నీ అంతట నీవే పోలీసులకు లుంగిపోయావని చెపుతన్నారు. రహస్యంగా రాత్రులు గంటలు తరబడి నీ ప్రార్థన జీవితాన్ని గమనిస్తున్న నాకు అది నిజమే అనిపిస్తుంది. ఇదంతా నిజమేనా అన్న నీ పేరు అనురాగ్ యాదవ్ అని తెలిసింది". ""అన్ని విషయాలు తెలసుకున్నావుగా పృది�వా. ఇక నేను చెప్పడానికి ఏముంది". ""అంత డబ్బుని - డాంభకవైన జీవితాన్ని ఎలా వదులుకోగలిగావు".

""పృది�వా మన భాషలో వేదాంతం - వైరాగ్యం అని రెండు పదాలున్నాయి. అన్ని అనుబభవించాక వచ్చేది వేదాంతం. వట్టి మాటలలో చేర్చిది వైరాగ్యం. దాన్నే స్మశాన వైరాగ్యం అంటారు. మన బంధువుల సమాధి కార్య్రకమం పూరతయిన తరువాత వచ్చేది ఇదే. జీవితం మాయ అనిపిస్తుంది. అది కాసేపు మాత్రమే సుమా. ఇక నేను చెప్పిన మొదటిది వేదాంతం.

రాజు సింహాసనం మీద రాజ్యాన్ని ఏలుతా ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు నిరాశక్తితో ఆ రాజు సత్యాన్వేషణకు రాజ్యాన్ని వదిలేస్తాడు. అన్ని అమర్చిపెట్టే ఉన్నాయి. కాని అనుబభవించ బుది�కాలేదు. ఏదో తెలియని శూన్యత తనని ఆవరించింది.ఇదే జరిగింది

178 పృదివా నా విషయంలో. జీవితంలో ఎదికగ క్రమంలో యవ్వన వయససులో తుపాకి చేపటాటను. జీవితంలో అత్యన్నత స్థాయికి చేరుకోవాలనుకున్నాను.

స్మగ్లింగ�, డ్రగ్స్, వుటక, రాజకీయాలు. ఈ వ్యాపారాలలో కోట్లు సంపాదించాను. కాని శ్రతువుల చేతుల్లో నా వారిని కోలోపయాను. అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, తవ్ముడు, మామయ్య, మరిది అందరిని నా శ్రతువులు సంవత్సర వ్యవధిలో చంేపవారు. ఇదంతా చాసిన నేను ఒణికిపోయాను. ఆత్మహత్య చేసుకుందామని నా లైపసన్స రివాలవార్ని నా కణతలకు గురిపెట్టుకున్నాను. దరావాజ చపపుడుతో ఆగాను. తీసి చూస్తే పాష్టర్ గారు. నా గురించి ఆయనకు ఎవరో చెప్పినట్లున్నారు. పాష్టు గారిని లోపలకు ఆహ్వానించాను. ఆ పాష్టర్ గారితో నాకు ఉన్నది ముఖ పరిచయం మాత్రమే కారులో వెళుతున్నప్పుడు ఆయనను తరచగా చర్చిలో చూస్తుండేవాడిని. అందుచేత పోలచుకోగలిగాను. అయితే ఈ క్లిష్ట పరిస్థితిలో ఇప్పుడు ఆయన నా ఇంటికి ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. అడిగితే బాగోదని మౌనంగా ఉండిపోయాను.

ఆయన నన్ను భయం, భయంగా చూడటాన్ని గమనించాను. ఆయనకే కాదు నేనంటే ఆ ప్రాంతంలో అందరికి అంతే భయం ఉంటుంది. నేను చేసే పనులు అలా ఉ ంటాయి మరి. తనతో మాములుగా సంభాణను ప్రారంభించాను. అయితే ఆయన చెపుతన్న మాటలకు నేను భతతరపోయాను. అప్పుడు సమయం మధ్యరాత్రి 12 కావస్తుంది. ఆ సంభాషణను నేను నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను...

""అనురాగ్ గారు మమ్మ*్న ఈ వేళ్పుడు డిస్ట్బ చేసినందుకు దయతో నన్ను క్షమించండి. ప్రతిరోజు పండుకోబోయే ముందు కాసేపు నా యేసయ్యకు ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. ఈ రోజు కూడా అలాకగ ప్రార్థన చేసుకుంటుండగా ప్రభువు మీ వద్దకు వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. మీ వద్దకు అర్థరాత్రి సమయంలో వచ్చే ధైర్యం నాకు లేదు.

సందేహించాను.... అయితే ప్రభువు బలవంతపెటటడంతో మీ వద్దకు ఇలా వచ్చాను". అంటు కొంతేసపు నాకు క్రీస్తు సువార్తను చెప్పి సుదీర�ంగా నా గురించి ప్రార్థించారు పాష్టర్ గారు. ఆ అనుభవాన్ని నేను మరువలేను. పాష్టర్ గారు ప్రార్థన పూర్తిచేసేలోపు నాకు ఒళ్ళంతా చెమటలు పటాటయి. ఎదో శక్తి నన్ను ఆవరించినట్లు నాకు అనిపించింది.

""అనురాగ్ గారు రాబోయే రోజుల్లో మమ్మ*్న క్రీస్తు ప్రభువు తన సేవలో వాడుకోబోతున్నారు. అది ఎలాగో నాకు తెలియదు. బైబిల్లో పౌలు రాసిన విధంగా

179 లోకంతో పాటు నశించకుండనట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము (1 కొరిందీ� 11:32). మొదట్లో కొంతకాలం మీరు క్రీస్తు కొరకు పాట్లుపడాలి తప్పదు. అయితే ఆ కష్టాలలో క్రీస్తు మమ్మ*్న బలపరుస్తాడు.

కనుక ఆ బలహీన సమయంలోనే మీరు బలపరచబడతారు. ఇది మీ గురించి దేవుడు నాకిచ్చిన ప్రవచన వాక్యం" అని చెప్పారు పాష్టర్ గారు. తరువాత నన్ను దీవించి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక తరువాత పనులు చకచకా పూర్తి చేశాను. చేసింది నేను కాని చేయించింది నా ప్రభువే. ఇక ఆ రోజు నుండి పృదివా ఈ రోజు వరకు నన్ను నా యేసయ్య వదిలిపెట్టలేదు. అందుకే నా ముఖంలో ఇంత ప్రశాంతత. అది నా ప్రభువు నాకిచ్చిన తన నిశ్చయత. ఇక ఆ తరువాత నా అనుచరులతో చెప్పకుండా కోరుటకి వెళ్ళి అన్ని కేసుల్లోను అప్రువర్గా మారాను. సమాజం, ప్రతికలు, మీడియా వరాగలు భతతరపోయాయి. ఇదేదో కొత్త నాటకం అనుకున్నారు. అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నాలోని మారుపను వారు ఒప్పుకోక తప్పలేదు. క్లుప్తంగా ఇది పృది�వా నా సాక్ష్యం". ""కాని అన్న దీనివల్ల మీకేమ ప్రయోజనం".

""ఇంత అని మాటల్లో వివరించలేను పృది�వా. ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు నా ప్రభువు నన్ను చెపపనశక్యం కాని తన మహిమాయకతవైన ఆనందంతో నింపుతున్నాడు. నేను లోకంలో ఉన్నప్పుడు కోట్లు చూశాను. సరవాసుఖాలు అనుభవించాను. కాని ఇప్పుడు నాకు నా ప్రభువు ఇస్తున్న అమత ఆనందం ముందు అవి ఎందుకు పనికిరావు. పృదివా ఈ మాటలను నేను అనుభవపూర్వాకంగా చెపుతన్నాను". ""అనురాగ్ అన్న మరి మీకు పెళ్ళి - పిల్లలు...?"

""చెప్పానుగా పృది�వా నేను లోకంలో ఉన్నప్పుడు అనుభవించని సుఖం అంటు ఏదీ లేదు. ఎందరో అవ్మాయిలను ఎంతో కాలం అనుభవించాను. కొందరిని ఇష్టపూర్వాకంగా, మరెందరిలో బలతాకరంతో. నేను చేసిన పాపాలు ఇకకడితో చాలు. బైబిల్లో పేతురు చెప్పినట్లు... ""మనము పోకిరి చేష్టలు, దురాశలు, మధ్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ్రతాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియుందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేరచుచుండుటకు గతించిన కాలమే చాలను" 91 పేతురు 4:3)

అందుకే ఇక నా జీవితంలో పెళ్ళి అనే మాటకు తావులేదు. నేను బ్రతికినంత కాలము నా యేసయ్య సేవ చేస్తు తృప్తిగా కనుమాసాతను. నేను శోదించబడిన తరువాత

180 సువరణమువలై కనబడుదును అంటాడు బైబిలులో యోబు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని మరణమునకు అప్పగించలేదు అంటాడు దావీదు. కాబట్టి పృది�వా ఈ నా శ�షజీవితం క్రీస్తుకే అంకితం. నా జైలు శిక్ష ఇంకొద్ది సంవత్సరాలలో అయిపోతుంది. ఆ తరువాత క్రీస్తు సువార్త అందని అండమాన్ లాంటి ప్రాంతాలలో సువారీతకుడిగా పనిచేయాలనుకుంటున్నాను".

""అనురాగ్ అన్న ఒక సందేహం నా చెల్లి పేరు శ్రావ్య. డాకటర్లు బ్లడ్ క్యాన్సర్ కాబట్టి బ్రతకదని చెప్పారు. క్రీస్తు నా చెల్లిని సవాస�పరచగలడా?"

""ఖచ్చితంగా పృది�వా అయితే అందుకో షరతు. నువువా దానికి వెల చెల్లించాలి. నీ శికషాకాలం కొద్ది సంవత్సరాలలో పూరతవుతుంది. అపపటిదాకా ప్రతిరోజు సందేహించకుండా మోకాళ్ళమీద ప్రభువు వద్ద నీ చెల్లి స్వస్థత కోసం గోజులాడు - కన్నీరు కార్చు. ఈ విషయంలో నా సహకారం నీకు ఉంటుంది. నవ్ముట నీ వలనైతే నవ్మువానికి సమసతము సాధ్యమే పృది�వా".

""తప్పకుండా అన్న. అదే గనుక జరిగితే నా చెల్లికే గనుక తగిగతే నేనా నీతోపాటే ప్రభు సేవలో నా శ�షజీవితాన్ని గడుపుతాను. నీ అంత కాకపోయినా నేను కూడ నా జీవితంలో అనుభవించని దంటు ఏదీ లేదు. ఇక చాలు అన్న. ఇకకడితో ఆ్రేస్తున్నాను".

""మంచిది పృది�వా ఇక ఈ రోజు నుండి మన పని ప్రార్థన మాత్రమే. ఈ బైబిలును వీలైనంత ఎకుకవ సమయం మోకాళ్ళ మీద చదువు. ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడుగు". ""థాంక�్స అన్న ఈ జైల్లో నాకు నీతో పరిచయం కావడం నా అదృష్టం" అంటా కన్నీళ్ళతో అనురాగ్ చేతుల్లోకి వాలిపోయాడు పృది�వా.

ఇక ఆ రోజు నుండి పృది�వా జీవితంలో సరిక్రొత్త అధ్యాయం ప్రారంభమైంది. అనురాగ్ ప్రోత్సాహంతో తన జీవితం కోసం, చెల్లి స్వస్థత కోసం రయింబవళుి ప్రార్థనలో ప్రభు పాధ సన్నిధిలో గడిపాడు. సమయం ఇట్లే గడిచిపోసాగింది. ఈ ఇద్దరు మత్రుల సాక్ష్యాన్ని గమనించిన ఆ జైల్లోని 12 మంది ఖైదీలు మారి ప్రభువులో రక్షణపొందారు.

అనురాగ్ లాగానే పృది�వా కూడా ఇక శ�షజీవితంలో పెళ్ళి ప్రసక్తి లేకుండా ప్రభు సేవలో గడపాలని తీర్మానించుకున్నాడు. మాఫియా చీకటి సావాజ్యానికి సవాస్థి పలుకుతున్నట్లుగా ఆ జైలు నుండి మత్రులకు తన సాక్ష్యాన్ని వివరించాడు. కొంతమంది నవ్మారు. చాలా మంది నవ్వారు.

181

ఆ రోజుల్లో క్రీస్తులో రక్షణ పొందిన బాలీవుడ్ భావు "వోనికా భేడ�" సాక్ష్యం పృది�వాకి సాపుర్తిదాయకంగా నిలిచింది. మోనికా భేడ�కి కూడా మాఫియా చీకటి సావాజ్యంతో సంబంధం కలిగి ఉండటం విశ�షం. చివరకు ఈ ఇద్దరు మత్రులు తమ జైలు శిక్ష కాలాన్ని ముగించుకుని విడుదలయయారు. వీరి సత్ ప్రవర్తనక బహుమతిగా ప్రభుత్వం వీరి శికషా కాలాన్ని కొంత తగిగంచింది. ""మీరు చెపుతన్నది నిజమేనా డాక్ట్".

""నిజం పృది�వా నీ చెల్లికి బ్లడ్ క్యాన్సర్ ఉందని నిరా�రించిన డాకటర్ నేనే కాని ఇప్పుడు శ్రావ్యని పరీక్షించిన తరువాత తనలో ఆ జబ్బు ఆనవాలు ఏ మాత్రం లేవు". ""అది ఎలా డాక్ట్"

""్రశావ్యకు బ్లడ్ క్యాన్సర్ ఎలా వచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం శాపసీతయంగా వివరించాను కాని అది ఇప్పుడు ఎలా పోయింది. అని నువువా అడుగుతున్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. దానికి నువువా అద్భుతం అని పేరు పెట్టినా సర మర పేరు పెట్టినా సర నాకు అభ్యంతరం లేదు. ఎన్నో దశాబ్దాల నా ఈ వైద్య వృత్తిలో నీ చెల్లి కేసు నాకు ఒక అంతిచక్కని మపసీటగానే మగిలిపోతుంది".

కపాడియు క్యాన్సర్ ఇన్స్టిటయాట్ అధినేత సుభాష్ గౌడ్ జవాబిచ్చారు. ఇక ఆ తరువాత పృది�వా తన చెల్లి శ్రావ్య వివాహాన్ని మత్రుడు అనురాగ్ ప్రోద్బులంతో ముంబాయులోని పసయింట్ పీటర్స క్యాథరడల్లో జరిపించాడు. ఆ పిదప ఇద్దరు స్నేహితులు చ్తీతస్ఘడ్లో ప్రభు సేవలో ముందుకు కదిలారు. వీరి సాక్ష్యం ఎందరినో ఆకర్షించింది... ఆకట్టుకుంది. ఈ స్నేహితులు ఆనాటి నుండి క్రీస్తు సేవలో ముందుకు కొనసాగుతున్నారు. రాతి గండె నుండి పసైతం రాగాలు పలికంచగల గొప్ప దేవుడా నీకు సోత్రతం."".... నేనిది వరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొర్రై వేగిరపడుచు" క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహ�మానమును పొందవలైనని గరియెుద్దకే పరిరగతతుచున్నాను."

భారతదేశ చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లబడిన ఈ కథదకు అవసరమైన అంశాలను ప్లాట్గా నాకు అందించిన "ముంబాయ�ు మర్రర్", ఇండియన్ ఎక�్సపప్రస్ దినప్రతికల ప్రముఖ నేర పరిశోధనా విలేకరి ఎస్. హ�ేస్సన్ జియాది గారికి నా కృతజ్ఞతలు....జాన్ శేఖర్

---------

Photograph from page 194 of Kreesthu Prabhuni Priya Saakshyulu
పేజీ 194

182

↑ పైకి / Back to top