స్వప్నములు మరియు దర్శనములు – భాగము 7 (పుటలు 68–77)
వచ్చిన వేంటనే నేను నా ప్రక్కనున్న కలము మరియు పుస్తకమును తీసికొని అక్కడ జరిగిన సంగతులను పవ్రాయుచుండుట గమనించితిని.నేను వ్రాయుచుండగా స్వరము నాకు DS బడెను.అప్పుడు నేను దేవుని మాటలను పవ్రాయుచుండగా ఆ యవ్వనస్తుడు నిలుచుండి నన్ను సమీపించెను.తన శరీరము నా శరీరముతో ఏకము చేయబడెను.నేను వేంటనే తాను నేను అదరించకున్నను నాలో భాగముగా ఉన్న క్రీస్తు ఇయనే అని తెలుసుకొంటిని.
దూరము నుండి నావో శబ్దములు వినబడుచుండెను.నేను చూడగా ఒక MB ఒక పొలము మరియు చిన్న సింహపు సిల్వ ఒకటి నాకు కనబడెను.నేను వాటిని సమీపించగా అవి భయపడి పారిపోయెను.నేను వాటినివెంబడించగా నేను ఇక ఆ అందమైన తోటలో కాక ఆక భయంకరమైన చీకటిగా ఉన్న అందవీకారముగా ఉన్న ప్రదేశమునకు చేరుకొంటినని గ్రహించితిని.అ చికటిలో నుండి మూడు తలలు గల ఒక OS జీవి ఫైకి లేచెను.అది నాపైకి వచ్చుచుండెను.నేను పోరాడి దాని నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించితిని కాని ప్రయోజనమేమియు లేకపోయెను.ఇది నాకన్న బలముకలిగినది.
ఇక నా బలము నాకు సహాయము చేయలేదని నేను నిరుత్సహము పొందిన మరుక్షణమే నాలో నున్న యవ్వనస్తుడు తన సారూప్యములో బయటకు వచ్చెను.తానింకా తెల్లని బట్టలను ధరించియుండి , తలపాగ,చెప్పులు,నడుమకు దట్టి కట్టుకొని ఒక ఖడ్గమును చేతిపుచ్చుకొనియుండెను.తాను ఈ AIH తన ఖడ్గ్డమునెత్తగా దాని మూడు తలలు ఈ చికటి అరణ్యములోనికి పారిపోయెను.నేను బడలికతో నేలకు ఒరిగితిని.
ఈ యవ్వనస్తుడు నావైపు తిరిగి నన్నేత్తుకొని ఈ చీకటి కూపములో నుండి వెలుగుతో నింపబడిన తోటలోనికి తీసికొనిపోయెను.తాను నన్ను స్పటికమువలె స్పష్టమైన నది ఒడ్డుకు చేరుకోగా అక్కడ పూర్తిగా అరిపోయిన దుస్తులు పరచబడియుండెను.నేను ఆ అరిపోయి ఉన్న తెల్లని అంగీని వేసుకొంటిని.ఆప్పుడు నేను వందనాలు చెల్లించుటకు అ యవ్వనుడి తట్టు తిరిగితిని.చల్లని గాలి నన్ను తాకేనుకాని అ యవ్వనుడు నా అవసరతను ముందుగానే (గ్రహించి ఉదారంగు అంగీ పట్టుకొనియుండి దానిని నా బుజములమైగా కప్పెను.అప్పుడు తాను నా వెట్రుకలు పట్టుకొనగా అవి వేంటనే అరిపోయి వజ్రములు మరియు బంగారము నా SOD కనబడెను.గడ్డిపై పరచియున్న దుప్పటిమైకి నన్ను తన ప్రక్కన కుర్చోనుటకు ఆహ్వ నించెను.నేను కూర్చుండగా వెండితో చేయబడిఉన్న అనేక బహుమానములపై నాదృష్టి మళ్ళాను.వీటిలో ప్రతియొక్కటి నాకు మాత్రమే చెల్లునను ఆయన నాకు చెప్పెను.అందమైన తోటలో చిన్న పిల్లలు అడుకొనుట చూచి నా హృదయము ఉల్లసించెను.వారిలో ఒక పిల్లవాడు నా యొద్దకు వచ్చి అక్కడున్న బహుమానములలో ఒక దానిని నా చేతిలో ఉంచెను.అ బహుమానములలో ఒక దానిని నా చేతిలో ఉంచెనుబహుమానము వెండి మెరుపులో ఉన్న కంకణము వలె ఉండెను.నేను ఆ వెండి వస్తవును తాకగా అవి చెక్కతో చేయబడిన సితారా వలె మారెను.అప్పుడు నేను దానిని వాయించుట మొదలు సెట్టితిని.నాకు అ బహుమానమును అందజేసిన పిల్లవాడు తప్పఅ పిల్లలందరు అక్కడ నాట్యము చేయుచుండిరి.మా ఇరువురి స్వప్నములు మరియు దర్శనములు
శరీరములు ఏకమగునంత వరకు అ పిల్లవాడు నాకు దగ్గరగా వుంచబడెను.
ఆ కంకణము మైన మరొక పిండి మెరుపు ఉన్నదని రెండవ పిల్లవాడు నాకు
చూపించెను.అది ఒక " పియానో "S&H దానిని నుండి చక్కని సంగీతము వచ్చుచుండగా నేను పాడుట ప్రారంభించితుని.అప్పుడు అ పిల్లలందరుమ చేతులు DES పరలోకమందున్న తండ్రిని ఆరాధించుచూ నాకో గొంతు కలిపిపాడిరి.మరియు ఇప్పుడు ఈ అంధమైన పిల్లవాడు నాతో ఏకము చేయబడెను.నాలుగవ పిల్లవాడు ఒక వెండి కుంచెను నా చేతికి అందించుటకు వచ్చెను.నేను ఆ కుంచెను తాకగా అది చిత్రములు వేయు సాధరణమైన కుంచెగా మారెను.మరియు చిత్రము వేయుటకు ఒక కాగితము నాకియ్యబడెను.నేను చిత్రము వేయుటలో నిమగ్నుడనైయుండి దానియందు ఆనందించుచుంటిని.అప్పుడు నా వెనుక ఎవరో ఉన్నరని తెలిసికొని ఆశ్చర్యపడితిని.ఆ యవ్వనస్తుడే ఈ చిత్రమును SH దాచుటకు ప్రయత్నించితిని.నీవేందుకు దాచుచున్నావని ఆయన అడిగెను. దానియందు నాకు ఎట్టి అసక్తియు ఉండదని అని సమాధానము చెప్పితిని.కాని తాను అది చూచి ఎంతో సంతోషము పొందెను
ఒక ఇంద్రధనస్సు, తెల్లని నక్షత్రములు, పసుపుపచ్చని చంద్రుడు మరియు పచ్చగడ్డి ఉన్నతోటలో రంగురంగుల పూలను నేను చిత్రించితిని. నేను వేసిన ప్రతి బొమ్మకు నా దృష్టిలో ఒక (ప్రాముఖ్య మైన అర్ధముండెను మరియు దానిని ఏవరు ఇష్టపడకపోయినను నేను పెద్దగా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఈ బొమ్మలు నాకు ఆనందమును కలుగజేసెను.మరియు ఈ పిల్లవాడు కూడా నాతో ఏకముచేయబడెను.
ఆ యౌవనస్తుడు తనతో కూడ కొంత సమయము సేదతీర్చుకొనుటకు నన్ను ఆహ్వునించెను.తాను నాకు నా పుస్తకము కలమందించగా నేను వ్రాయుట మొదలు సెట్టితిని. నేను పరిపూర్ణుడగుటకు, ఈ యౌవనస్తుడు నాతో భాగముగా ఉండి, నన్ను [టేమించి నాకు బోధించుచున్నాడని నేను అప్పుడు తౌలుసుకొంటిని.
నేను చూడగా నాకు అత్యంత సన్నిహితమైన నా స్నేహితుడు నా యొద్దకు నడిచివచ్చుచుండెను. తెల్లని అంగి ధరించుకొని ఒక పుస్తకము మరియు కలము చేత పట్టుకొని ఉండెను. చివరి బహుమానమును అందుకొనుటకు అతడు జంకెను. అది పొడవైన కాడ SOA వెండి రోజా పువ్వు, కాని అతడు దానిని తాకిన వెంటనే అది చక్కనైన రోజా రంగులోనికి మారెను. ఆయన నాతో చెప్పినట్లుగా నేను ఈ రోజు పువ్వుకున్న సౌందర్యములోనికి మారబడుచుంటిని. నేను మేలుకున్న వెంటనే WH నా స్నేహితుడిచ్చిన కాగితమును పరిశుద్ధ (గ్రంధములోనుండి బైటికిలాగితినిః స్వప్నములు మరియు దర్శనములు
దానిలో ఇలా వ్రాయబడి ఉండెను :
“జీవితమంతా ఈ రోజా పువ్వు ద్వారా బయలుపర్చబడినది.
అది చిన్నగా మరియు మూయబడి ఉన్న ఒక మొగ్గవలె మొదలవును. అది వృద్దిచెందుచున్న కొలది Ddrr మరియు అందముగా మార్పుచెందును. నా జీవితము కూడ o85 నీవు వృద్దిచెందుకొలది నూతన మర్మములు నీ కొరకు తెరువబడి నిన్ను పరిపక్వతలోనికి తీసుకొని వెళ్ళును.
కల యొక్క వివరణ :
ఈ కధ యొక్క మొదటి భాగము అనేక సంవత్సరములు నాకు ఆందోళన కలిగించెను. నిరుత్సాహముతో తరచూ మేలుకోనే వాడిని . మా వాహనము గుద్దిన పిల్లలు మొదట నేను "పెంచిన ఆ పిల్లవాడిరూపములో నాతో మాటలాడెనని నేననుకొంటిని దేవుడు నా హృదయములో శెట్టిన చిన్న పిల్లల పరిచర్యను గురించి నాతో మాటలాడెను. సాతాను తెచ్చు భయంకరమైన విపత్తును గురించి ఆ వాహనము నాతో మాటలాడెను.
గొప్ప యౌవనస్తుడిగా వృద్ధి చెందిన ఆ చిన్న పిల్లవాడు నాలో ఉండి, నన్ను కాపాడుచూ, నన్ను నడిపించుటకు ఆశపడుచున్న క్రీస్తు పోలికలో ఉన్నట్లు నాకు కనిపించెను.
ఫిలిప్పీ 2:12,13 నాకు గుర్తుకువచ్చెను. 'భయముతోను వణకుతోను మన రక్షణను కొనసాగించుమని " ప్రోత్సహించబడితిమి. తాను నన్ను వృద్ది చేసి నడిపించమని కోరినందుకు
ఆయన చిత్తమును నా యందు నెరవేర్చెను. కీర్తనలు 16:70 నాకు గుర్తుకు వచ్చెను. "నాకు ఆలోచన కర్తయైన యోహోవాను స్తుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు
బోధించుచున్నది. "
అడవిలో తిరుగుచున్న ఆ మూడు తలల జీవి దేవుడు సరిచేయుటకు చూచుచున్న నా జీవితములోని మూడు విషయములను సూచించుచున్నది. నేను జయించలేక పోవుచున్నందున అది నా కనులకు పెద్దదిగా కనపడెను. నేను నా కలలో చూచినట్లుగనే ఆ పరిస్థితిలోనుండి నన్ను నాలోనున్న దేవుడు విడిపించి నాకు జయమిచ్చెను. మన గాయములను కట్టుటకు పరిశుద్దాత్ముడు ఎల్లప్పుడు మనతో ఉన్నాడన్న నమ్మకము నాకీయబడెను. ఆ స్వప్నములు మరియు దర్శనములు
నాకు బహుమానముగా దయచేయబడిన వెండి మైమరుపులు నా జీవితములోని భాగములని మరియు నేను వాటిని నిర్లక్ష్యము చేసినందుకు దేవుడు మరలా ssa అనుగ్రహించెననియు నాకు వివరించబడెను. మరియు దేవుడు నాకు ఉన్న ఈ వరములను మరలా స్వస్టపరచెను. నేను గత 8 సంవత్సరములుగా సితారాను వాయించుచుంటిని కాని నేను ఆ పని మంచిగా చేయుటలేదని నాకు అనిపించెను. అయితే ఈ బహుమానముగా నాకియ్యబడిన సితారా దీనికి సమాధానమను గ్రహించెను.ఈ కల అనేక మర్మములను విపులపరచిన కొలది నా దేవుడు నన్ను (పేమించిన రీతిని నేను తెలుసుకొని అత్యానంద భరితుడనైతిని.కావున నేను ఎప్పుటికప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచుచున్న విధానమును నా పుస్తకములో వ్రాయు చుంటిని.
నా కలలో నేను చూచిన నదీ ప్రవాహము నేను పరిశుద్దాత్మ పై అన్ని విషయములోను ఎక్కువగా,ఆధారపడవలెనని నాకు తెలియపర్చాను.నేను పరిశుద్దాత్మ అనెడి నీటిలో నుండి బయటకు అడుగుపెట్టిన వెంటనే తెల్లని దుస్తులు క్రీస్తు యొక్క పవిత్రతను సూచించెను.నా ముందులు odaeS భోజనము నేను అనుదినము దేవుని వాక్యమనెడి భోజనముతో తృషప్తిపడవలెనని చెప్పుచుండెను.
ఆ యవ్వనస్తుడు.కలము మరియు పుస్తకమును నాకు అందించినప్పుడు నేను దేవుడు చేసిన స్వస్థత ఆశీర్వాదమును గుర్తుంచుకొనుటకు ఇది నాకీయబడును.కాని పరిస్థితులు దీనిని దొంగిలించుటకు నేను అనుమతించితిని.కావున దీని ద్వారా దేవుడు మరొక మారు నా జీవితములోఇది అత్యంత (ప్రాముఖ్య మైన అంశమని నాకు తెలియపర్చొను.
పియానో కూడా నాకు చాలా ఇష్టం కాని నేను దీని విషయములో కూడా సితారా వలె నిరుత్సహపడితిని.పాడుట కూడా నాకు బహు ప్రీతికరమైన సంగతి కాని నాకు అందులో వైపుణ్యతలేదని నేననుకొనెవాడిని.నాలోని కలను కుంచె బయలుపర్చెను.నాకలలోని ఈ సంఘటన ప్రాముఖ్య మైనది.ఎందుకంటే ద్వారా నా జీవితములోని భాగములన్ని స్వస్థపర్చబడెను.
నేను నా హృదయములో దీర్ణలోచన చేయుచున్న సమయములో నేను దేవుని సృజనాత్మకతను నా జీవితములో వ్యక్తపరచుటకు దేవుడు నాకు. ఈ వరములను అను[గ్రహించెనని నేను (గ్రహించితిని.ఇప్పుడు నేను దీని భావమును ఎరిగినవాడినై,ఈ విషయములలో సంపూర్ణ స్వతంత్రుడనని నేను ఆనందించితిని.నాలో ఇప్పుడు ఏ భయము లేదు.
నా జీవితములో ఈ కల గొప్ప స్వస్థతను అనుగ్రహించెను.నా జీవితములో వీటిని అంగీకరించుట నేను నేర్చుకొంటిని కావున ఇప్పుడు నాకు ఏ భయము మరియు విచారము లేదు.
స్వప్నములు మరియు దర్శనములు
ఒక కాపరి భార్యగా మా సంఘములో క్రైస్తవ విధ్యాశాఖలో 15 సంవత్సరములుగా పనిచేయుచున్న నేను ఈ విషయములను గూర్చి అత్యంత సంతోషమును పొందితిని.నాకలలను జాగ్రత్తగా గమనించి వాటి ప్రకారము నడచుట ద్వారా నేను వృద్ది చెందెదను అని గ్రహించితిని.
BBS స్పలర్( Cheryl Spiller)
ఉపాధ్యాయుని గైడు యొక్క స్థానము :
ఒక సమావేశము జరుగుచున్నప్పుడు ఉపాధ్యాయుని గైడుపై దృష్టి కేంద్రికరించబడి యుండ కూడదు.దీనిని సమావేశమునకు రాకముందే చదవవలెను.ఆ సమయములో సజీవమైన సత్యము మాత్రమే మన దృష్టి కేంద్రీకరించవలెను.మరియు పరిశుద్దాత్ముడే ఇక్కడే ఆధిపత్యం వహించువాడని మరువకూడదు.మీరు సిద్ద్ధపడినవన్ని పంచుకొనవలెనని తలంచవద్దు. పరిశుద్ధాత్మనడిపింపుతో ప్రముఖ్య మైన భాగములను మరువక పంచుకోవలెను.
భోదకునిలో అ అంశము సజీవముగా ఉండవలెను.ఈ కోర్సు సమాప్తమగునంత
వరకు విధ్యర్థులలోను ఈ అంశము సజీవముగా ఉండవలెనని పరిశుద్దాత్మ సహాయము కోరుము.ఈ సజీవమైన సత్యాలను పంచుకొనుటకు తరగతి గది అనుకూలమైన సమయము.
నీవు నిజముగా జీవించకుండా ఇతరులకు జీవమునొసగలేవు.తరగతి సమయమంతయు స్వప్నములు మరియు దర్శనములు
ఈ జీవమును పంచుకొనుటకు వెచ్చించవలెను.యేసు ప్రకారము సత్య మనేది ఒక వ్యక్తగత అనుభూతి.
నా పుస్తకములో నుండి :
"నేనే సత్యమని చేప్పలేదు,వెళ్ళి ఆ ప్రకారము జీవించుము. " తరగతిలో మాటలాడుటకు దేవుని సహాయము కోరుము.ఆయన మాటలనే పలుకుము.
సరైన చోట సరైన మాటలను దేవుడు మాత్రమే ఉంచగలడు.కావున తరగతి సమయములో ఆయన మాటలను ఆలకించి పరిచర్య చేయుము.ఒకని ద్వారా జీవ మార్గము బోధించబడుచున్నట్లెతే వాడు తన జీవితములో దైవానుభవమును పోమదినవాడై ఉండవలెను.
తాను జీవించకుండా ఎదుటి వానికి జీవిత సత్యాలను బోధించలేడు.ఒకనినొకడు (పేమతో నిజాయితి కలిగి ప్రోత్సహించుకొనవలెను.
ప్రవచన సత్యములను తెలియజేయుటకు తరగతి గదియే అనుకులమైన సమయము. ఇది దేవుని హృదయము , ఉపాధ్యాడు మరియు Agred మధ్య సంభాషించుటకు ముఖ్యమైన సత్యము.ప్రవచన సత్యము సజీవులైన వారికి జీవవాక్యము.మనలో జీవించుచున్నప్పుడే మనము అనుభవించుచున్నదదే.అది కేవలము వ్రాయబడిన సత్యము కాదు. మన జీవితమంత శరీరధారిగా ఉన్నసత్యమది.కావున తరగతి సమయములో కేవలం ప్రాసియున్నదానిపై మీదృష్టిని కేంద్రీకరించరాదు.మనము అనుభవించుచున్న జీవిత సత్యముపై మన దృష్టి కేంద్రరించవద్దు.జీవమును గూర్చి చర్చించుట పవ్రాసియున్న వాక్యమును గూర్చి చర్చించుటలో సమానము.ఈ BOGE కూటమిలో జ్ఞానము మరియు పరిపక్వత ఖచ్చితముగా కనబడును.
మన గురి ఒక అధ్యాయమును పూర్తిగా చదువుట కాదు కాని దాని యందలి సత్యమును జీర్ణించుకొనుట కావున ఈ గైడులో ఇవ్వబడిన సమాచారమంతటిని మీరు చదువనవసరము లేదు.కాని దాని యందలి జీవిత సత్యాలను తెలుసుకొని తెలియజేప్పుట ఉత్తమము.
స్వప్నములు మరియు దర్శనములు
సమావేశము 1 - కోర్సు వివరాలు
ఉద్దేశ్యము : ధి 1.కోర్సు వివరాలను తెలియజేయుట.
2.కలలనగా దేవుడు మనతో సంభాషించి ఒక ముఖ్యమైన భాష అన్న సత్యమును స్థాపించుట,
అ.పరిచయము
1.ఆరాధన 2.ప్రార్దన 3.వ్య క్రిగత పరిచయము మరియు హజరు
ఆ.కోర్సు వివరాలు
1.కోర్సులో ఉన్న విషయాలను Soro 2.విషయ సూచికలో చెప్పబడిన అవసరమైన భాగములను Sw jo 3.ఒక కలనుసమరియు దాని అర్ధమును వివరించుట
4.అర్ధములు : కల : నేను నింద్రించు సమయములో నా హృదయమునకు దేవుడు లేక బోధకుడి
ఆలోచన నిచ్చుట. దర్శనము ; మన మెలకువగా ఉన్నప్పుడు వచ్చు కల.
పరిశుద్ధగంధమందలి వివరణ-కలల ద్వారా దేవుడు మాట్లాడును.
స్వప్నములు మరియు దర్శనములు
1. సంఖ్యాకాండము 12:6 "నా మాటలు వినుడిః మీలో ప్రవక్తఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనునట్లు కలలో అతనితో మాటలాడుదును.
1సమూయేలు 26 : 6 కలలు : దేవుడు మనుష్యులతో సంభాషించు ఒక మార్గము.
ఆ.కా నుండి ప్రకటన వరకు( అ. కా 158 12 నుండి ప్రకటన గ్రంధముఅంతా )
యోబు 33:12-18 : దేవుడు మనలను పిలుచుటకు కలలను ఉపయోగించెను.
a RYN
దానియేలు 2:27-30 : "మీ మనస్సు చేయు యోచనలను తెలుసుకొనుము( అంటే హృదయము >"
విదేశియులు అనేకులు ఆరాధనచేయుట ద్వారా, లేక మంచి చదువును అభ్యసించుట ద్వారా లేక అనుభవములచేత మానవుడు దేవుని కనుగొనగలడని విశ్వసించిరి. కలలు మనలను దేవునితో ఒక వ్య క్లిగత, సంబంధములోనికి తీసుకొని వెళ్లును.
ఈ. విరామము.
సమావేశము-2 మీ కలలకు అర్ధము చెప్పుటకు సూచనలు :
ఉద్దేశముః- విధ్యార్థులు తమంతట తాముగా వారి కలను ఆర్ధముచేసుకొనుటకు వారికి ఒక ఖశ్చితమైన పునాదిని అనుగ్రహించుట (Morten kelsey “ద్వారా Sdosadstdventure Jnword అను పుస్తకములోని 7వ అధ్యాయమును చదువుము.
అ. పరిచయము :
1. ప్రతిరాత్రి ప్రతి ఒక్కరు సుమారు 1-1-B 2 గంటల సేపు కల కంటాడు (రలేక 7 వేర్వేరు కలలు) ఒక వేళ 5 రాత్రుల వరకు ఒకనికి నిద్ర పట్టనిచో 8 గంటల నిద్రలో ముప్పది కలలు కనెదరు.
ఒక మారు 1960 లో అమెరికన్ psychiatric గ... మాట్లాడుచున్నగగ్:. Dement తన ప్రసంగమును ఈ మాటలలో ముగించెను.
"వాలా కాలము వరకు ఎవడైనను కలలు కనలేకుండా ఉన్నట్లయితే అది ఒక విధమైన విపత్తునకు దారి తీయును. "
“కలలే మన నిద్రకు సంరక్షకులు "అని Freud చెప్పెను.
స్వప్నములు మరియు దర్శనములు
"మన మానసిక ఆరోగ్యమును కలలు సంరక్షించును "అనునది Dr. Dement గారి పరిశోధనల సారము.
Dreams: Ged's forgotten Janguage, john sanford గారు. వ్రాసిన పుస్తకములోనుండి పొందినవి.) పేజి 121.
2. కల అనగా మన అంతరంగ పురుషుడు మనతో సంభాషించుటకు ఉపయోగించు పనిముట్టు వంటిది.
ఆ. మీ కలలకు అర్థము చెప్పుటకు 17 వ సూచన:
ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశము మీరు కలలను వ్రాసి వాటి అర్ధములను దేవుని యొద్దనుండి స్వీకరించుట అయి ఉండగా. మేము కలలకు అర్ధము చెప్పుటకు కొన్ని ముఖ్య మైన సూత్రములను మీకు తెలియచేసెదము.
Morten kelsey [rnd Adventure In words అను పుస్తకములో 7 వ అధ్యాయము » పేజీలు 105-122.
ఇ. అందరికి వర్తించును : మీకు ఈ మధ్యనే వచ్చిన కలను మరియు దాని భావమును వివరించలేము. మీ తరగతిలో ఉన్నవారిలో ఒకరిని ఈ ప్రకారము చేయమని ప్రోత్సహించుము.
ఈ. Se SAS యోగ్యత ( 20 నిమిషాలు ) సమయము అనుకూలించినచో, ముగ్గురు ముగ్గురు విధ్యార్దులున్న చిన్న గుంపులుగా విడిపోయి, మీరు కలల ద్వారా పొందిన అనుభవములను పంచుకొనుము. 2-9 సమావేశములకు సూచించబడి పత్రము యొక్క బాహ్యరూపము.
1. మొదటి భాగములో ఉన్న అభ్యాసములకు జవాబు వ్రాయుటకు సహయము చేయు కొన్ని సూచనలను మీరు తరువాత పుటములలో చూచెదరు. ఈ వచనములను జాగ్రత్తగా పరీక్షించుటకు తరగతిలో తగినంత సమయమును వెచ్చించవలెను.
2. పరిశోధన పుటములను పూర్తిచేయుటకు ప్రతి విధ్యార్థి వారమంతా పనిచేయవలెనని తెలియచేయుము. పొందిన అంతరార్హములను మరియు క్రొత్త విషయములను తరగతిలో పంచుకొనుటకు సిద్ధపడిరావలెనని ప్రోత్సహించును.
3. వారు చదివిన వాటిలోనుండి వారు తెలుసుకున్న విషయములను పంచుకొనుటకు స్వప్నములు మరియు దర్శనములు
సిద్ధముగా ఉండవలెనని ప్రతి యొక్క విధ్యార్దునికి వివరించుడి. తరగతిలో విషయము యొక్కచర్చకు ఇది దోహదపడుతుంది.
4. ఉపాధ్యాయునిగా మీరు మీ తలంపులను మరియు అంతరార్దములను పంచుకొనుటకు సిద్ధపాటు కలిగియుండి చర్చించదగిన కొన్ని ప్రశ్నలతో తరగతికి రాగలరు.
5. అన్ని పనులలోని సమయమును సరిగా వెచ్చించుము.చర్చలో ప్రతి యొక్క విధ్యార్థి భాగమును పంచుకొనుటకు ప్రయత్నించుము.వారిలో ఉన్న సత్యమును పంచుకొనునట్లు విధ్యార్థులను ప్రోత్సహించుము.
6. ప్రతి వారము చిన్నగుంపులలో తమ కలలను చర్చించునట్టు చూడుము.తరగతిలో ఉన్న విధ్యార్థులు ముగ్గురు ముగ్గురున్న గుంపులుగా ఉండనిమ్ము. ప్రతి గుంపు తన నాయకునిఎన్నుకోవలెనని ప్రోత్సహించుము.
ఆ. గుంపులో ప్రతి వాడు మాటలాడునట్లు చూచుటకు ప్రతివాడు తమ కల మరియు దాని అర్ధమును చెప్పవలసినదిగా ప్రోత్సహించుము.
ఆ. వారి కలలకు అర్ధమును వివరించుటకు అవసరమైతే సహాయము అందించబడునని తెలియజేయుటకు.
ఇ. గుంపులో ఉన్నవారు చర్చకు అంశమును ఎన్నిక చేసుకొనవలెను మరియు ఆ చిన్న గుంపులు చర్చను వివరించుటకు ఒక వ్యక్తిని ఎన్నుకొవలెను.అ తరువాత అతడు కల మరియు దాని అర్ధమును వివరించును.
7. గుంపులలో కోంత సమయము చర్చించుకొన్న తరువాత తరగతిలోని వారందరు అ కలను చర్చించుటకు సమయమునిమ్ము.విధ్యార్థులను తమ సలహాలను చెప్పమని కోరుము.వాటిని చర్చించుము.కలలు మరియు దర్శనములకు అర్దము చెప్పుటకు సాధన ముఖ్యమని వారు తెలుసుకొనునట్లు వివరించుము. ఆ
8. ఒక తరగతి యొక్క కాల వ్యవధిని వివరించు బహ్యరూపముః
అ. లేఖనములను చదువి చర్చించి చర్చించు సమయము - 45 నిమిషాలు.
ఆ. మీ పుస్తకములోని విషయాలను చదివి చర్చించు సమయము - 30 నిమిషాలు
