స్వప్నములు మరియు దర్శనములు – భాగము 3 (పుటలు 28–37)
గురించి, నా లక్ష్యమును ఉద్దేశించి నాకు కలిగిన జ్ఞానమును పరీక్షీంచుటకు కొన్ని ప్రశ్నలు వేసెను.మరియు చివరిగా, నేను జంతుశాస్త్రము అను శాఖలో నన్ను స్టిరపరచుటకు ఇష్టపడుచున్నారనో లేదో తెలుసుకొనెను.
“నీవు ఎప్పుడు ప్రారంభించాలనుకుంటున్నావు 7"అని తాను అడిగెను.
“ఇప్పుడే "అని నేను జవాబు చెప్పాను. బహుశా ఇది తనకు చాలా నచ్చిందనుకుంటా అందుకే వెంటనే శబాష్ అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక పెద్ద గాజు జాడిలో ఉన్న ఒక జీవిని చూపించెను.
“ఈ చేపను తీసికొనుము " అని ఆయన చెప్పెను. దీనిని చూడుము దీని పేరు హీమ్యలాన్ (Fleamulen Jax ఇప్పుడు చూచిన ఈ జీవి పేరు నిన్ను పలుమార్లు
అడిగెదను " అలా చెప్పి తాను వెళ్ళిపోయెను కాని ఆ మరుక్షణమే వచ్చి ఈ సీసాను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పెను.
వీటిని జాగ్రత్తగా దాయలేని వాడు ప్రకృతిని పరిశీలించుటకు యోగ్యుడు కాడు అని ఆయన చెప్పెను.
నేను ఈ చేప ఉన్న జాడీని ఎప్పుడు ఒక పళ్ళెములో ఉంచి దానికి కావలసిన ఏర్పాట్లన్ని చేస్తూ ఉండేవాడిని. నేడు పరిశోధనల కొరకు ఉపయోగించుచున్న జాడీలవంటివి కావవి వాటికి గట్టి మూతలు ఉండేవి కావు, ఎప్పుడు దానిలో ఉన్న ద్వారము కుదుపులకు కారూతూ ఉండేది. దానిపైన సెట్టుటకు ఉపయోగించిన మూతలు రకరకాల పురుగులతో తినివేయబడి ఉండేవి మరియు చాలా రోజులు కదిలించకుండా ఉండుటచేత దుమ్ముకొట్టుకొని ఉండును. ఎన్ మాలజీ(పురుగుల శాస్త్రము) ఇక్తియాలజీ(చేపుకన్నా శుభ్రమైన వైద్యశాస్త్రము. కాని అయిష్టముగా ఆ జాడి మూత విప్పుచుండెను. మరి ప్రోఫెసర్ గారి ఈ ఉదాహరణ ఈ శాస్త్రమునకు వ్యతిరేకముగా ఉండెను. ఆ మూత విప్పగా పూర్వకాలము నుంచి దాచియుంచిన చేప కంపు కొట్టుచుండెను.మరి దానిని గమనించి ప్రోఫెసర్ గారి కొరకు చూడగా తాను అక్కడ లేకపోయెను.
తరువాత పది నిమిషములపాటు నేను ఆయన కొరకు వెదకుట ప్రారంభించితిని,. అయితే ఆయన ఆ మ్యూజియం విడచి వెళ్ళినాడని నేను తెలుసుకొంటిని. నేను ఆక్కడ దాచియుంచిన కొన్ని విచిత్రమైన జంతువులను చూచుచూ నా నమూన ఉన్న జాడి యొద్దకు రాగా దానిలో ఉన్న (ద్రావకము పూర్తిగా ఎండిపోవుట నేను గమనించితిని. వెంటనే అక్కడ ఉన్న ([ద్రావకమును ఆ TSP నేను క్రుమ్మరించితిని. అప్పుడది తన మునుపటి స్థితిని చేరుకొనెను. నేను ఉత్సహముతో దానిని పరీక్షించితిని. అరగంట అయిపోయినది, గంట మరి రెండు గంటలు దాటినవి దానిని చూస్తూ ఉండగా నాకు ఇక దానిపై ఇష్టము మరియు ఆసక్తి తగ్గగా భోజనమునకు సమయమయినదని తలంచి నేను ఆ జాడిని మరలా దాని స్థానములో ఉంచి స్వప్నములు మరియు దర్శనములు
వెళ్ళిపోయితిని. ఒక గంటసేపు నేను హయిగా ఉండితిని.
నేను తిరిగి వచ్చిన తరువాత, (ప్రోఫెసర్ ఆగస్ప్సీజ్ మ్యూజియమునకు వచ్చి వెళ్ళియున్నాడని చాలా సేపు వరకు తిరిగి రాడని తెలుసుకొంటిని.నా సహ విధ్యార్థులంతా ముచ్చట్లలో నిమగ్ను లైయుండిరి. నేను చాలా రోతగా ఉన్న ఆ చేపను నెమ్మదిగా బయటికి తీసితిని. పరకరములను ఉపయోగించుట నిషేదమైనందున, నా రెండు చేతులు , నా రెండు కనులు మరియు నా చేప మాత్రమే నా పరిశోధనలో భాగమాయెను. తాను దాని పళ్ళు ఎంత పదునైనవో తెలుసుకొనుటకు నా వేళ్ళు దాని గొంతులోనికి పెట్టి చూచితిని. నేను దానిపైనున్న పొలుసును లెక్కించుట మొదలుపెట్టినఅంతా అంతకన్న వ్యర్ధమైన పని మరొకటి లేదని నిర్దారించబడితిని. అప్పుడొక సంతోషకరమైన తలంపు ఒకటి నా మనస్సును SGM. నేను ఈ చేప చిత్రమును వేసి ఈ జీవికి గల నూతన లక్షణములను నేను తెలుసుకొనుట ప్రారంభించితిని. ఆ సమయములోనే ప్రోఫెసర్ గారు వచ్చెను.
"ఇది నిజమే" అని తాను చెప్పెను ఒక DAYS ఒకనికి గల ఉత్తమమైన కన్ను, మీ జాడిలోని జీవిని ఇంకా తడిగా ఉంచి ఆ జాడి మూత బిగించియుండుట చూచి నేను బహు
సంతోషించుచున్నాను. ఈ విధమైన ప్రోత్సహకరమైన మాటలతో "అయితే ఇది ఎలా ఉన్నది 2" అని ఆయన నన్ను ప్రశ్నించెను.
వాటి భాగముల పేర్లు నాకు ఇంక సరిగా తెలియక పోయినను నేను వాటిని వివరించుచుండగా తాను జాగ్రత్తగా ఆలకించెను. మెప్పలు , మరియు కదిలించగల దాని
నోరు(ఓపర్కులరి : (1. ) తల భాగములోని రంధ్రములు, మందముగా ఉన్న పెదవులు, చీలికలతో ఉన్న తోక, రెప్పలు లేని కన్నులు ,ముళ్ళవలెనున్న రెక్కలు మరియు కుదించబడి,ధనురాకారములో ఉన్న శరీరము నేను ముగించిన తరువాత, తాను నేను ఇంక
ఏదో చెప్పాలన్నట్లుగా వేచిచూచుచుండెను. మరియు తాను నిరుత్సాహములో, "నీవు
జాగ్రత్తగా గమనించలేదు కదా" అని చెప్పెను. నీ కనుల ముందు చేప కనబడుచున్నట్లే నీవు దానిలోని ప్రాముఖ్య మైన భాగమును గమనించలేదు. మరలా చూడు, మరలా చూడు అవి తాను నన్ను నా విశధమునకు విడిచి పెట్టెను.
నాలో ఆసక్తి చోటుచేసుకొనెను. నేను బాగా క్షిణించిపోతిని దరిద్యం మైన చేపను గురించి
నేనింకా ఏమి తెలుసుకోవాలి 7 కాని ఇప్పుడైన నేను దృనిశ్చయతతో నాకు చిత్తపూర్వకముగా ఒక క్రోత్తవిషయము తరువాత మరొకటి తెలుసుకొనుట మొదలుపెట్టితిని., ప్రోఫెసర్ గారు విమర్శించుట మానునంత వరకు నేనిలాగు ప్రయాసపడితిని. ఆ మధ్యాహ్న సమయము త్వరితముగా దాటెను. అప్పుడు ప్రోఫెసర్ గారు వచ్చి ఇలా అడిగెను.
“నీ వింకా దానిని చూచుచున్నా లేదు" అని చెప్పితిని. నేను చూచుటలేదని నిశ్చయత నాకున్నది కాని మునుపు చూచినంత చిన్నగానే నేనిప్పుడు దానిని చూచుచున్నాను. అది ఉత్తమమైనదే, అని తాను ఏకాగ్రతతో చెప్పెను. కాని నేను ఇప్పుడు నీవు చెప్పునది స్వప్నములు మరియు దర్శనములు
వినను, ఈ చేపను ప్రక్కన ఉంచి నీ ఇంటికి వెళ్ళుము. బహుశా రేపు ఉదయానికి నీవు ఉత్తమమైన జవాబుతో సిద్ధముగా ఉండెదవేమో నీవు ఈ చేపను చూడక ముందు నేను నిన్ను పరీక్షించెదను.
ఇది నాకు బహు అసంతృప్తికరముగా అనిపించెను.ఎందుకంటే నేను ఈ చేప నా కనులయెదుట లేకుండనే నేను రాత్రంత దాని గురించి ఆలోచించుటయేకాక మరుసటి రోజు ఉదయమున నేను వ్రాసిన వివరములను చదువకుండా అ విషయములను ఉన్నవి ఉన్నట్టు చెప్పవలెను.ఈ విధముగా ఈ రెండు ఆలోచనలతో చార్లెస్ చెరువు మార్గము గుండా మా ఇంటికి నడిచి వెళ్ళితిని.
మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్రొఫెసరు గారి పరిచయ వాక్యాలు :
ఇదిగో మన ముందర అన్ని విషయములను పరీక్షిగా తెలుసుకొనవలెనని ఉత్సాహము గల ఒక వ్యక్తి నిలుచున్నాడు.
“మరి చేప రెండు ప్రక్కల శరీర భాగము జతలుగా ఉండుట దాని ప్రత్యేకత 7" అని నేను
అడిగితిని.తాను,విని ఎంతగానో సంతోషించి " అవును , ఖచ్చితముగా అవును / " అని చెప్పెను.తాను సంతోషించిన సంగతి నిర్ధారించబడిన నేను అప్పుడు తరువాత ఏమి చేయవలెను అని అడిగితిని, ఆ
"నీ Bod చూడుము /” అని చెప్పి తాను నక్కడ ఆ చేపతో ఒంటరిగా వదలి వెళ్ళిపోయెను.కొంత సేపటి తరువాత ఆయన నా యొద్దకు వచ్చి నా నూతన పట్టికను వినెను.
" ఇది మంచిది , మంచిది /" అని జవాబు చెప్పెను. " కాని ఇదే సమస్తము కాదు , నీవింకా దానిని పరీక్షించుము." ఈ విధముగా మూడు AS మైన దినములు ఆయన అ చేపను
నా కనులు ముందుంచు దానిని పరీక్షించమని చెప్పెను. " 'మూడుము గమనించుము/”” అని ఆయన నన్ను మాటి మాటికి ప్రోత్సహించుచుండెను.
నేను శాస్త్రమును గురించి నేర్చుకొనే పాఠములో ఇదే ఉత్తమమైన పాఠము.ఒక విషయమును గూర్చి నిషితముగా తెలుసుకొనుటకు దానిని పరీక్షగా చూచుటయే ఉత్తమమైన మార్గము.అ (ప్రొఫెసర్ గారి విధ్యార్దిగా నేను ఈ లక్షణము తన యొద్ద నుండి సంక్రమించినది.నేను ఈ నా స్వాస్త్యమును అమ్మివేయవలెనన్న అమ్మలేను మరియు నా నుండి కూడా దూరము చేయలేను.అంతట అమూల్య మైన వారసత్వము.
ఒక సంవత్సరము తరువాత మలో కొందరము కొన్ని వింతగా ఉన్న జంతువుల చిత్రములను నల్ల బల్లపై వేసి మమ్మును మేము ఆశ్చర్యచికితులను చేసితిమి.స్టార్ పిష్ విచిత్రమైన రూపము కలిగిన కప్పలు ,హైడ్రాను పోలిన తల గల పురుగులు మరియు ఇట్టి విధమైన రకరకాల చిత్రములను వేసితిమి.అప్పుడు మా ప్రొఫెసరు గారు వచ్చి చూచి మావలెనే ఆశ్చర్యపొయెను.ఆయన చేపలను చూచెను.
స్వప్నములు మరియు దర్శనములు
" ఇవన్నియు హీమ్యులాన్ Bod" అని ఆయన చెప్పెను. నిజమే.నేటి వరకు నేను BH బొమ్మను వేయుటకు ప్రయత్నించిన యెడల హీమ్యులన్ తప్ప మరేదియు గీయలేను.
నాలుగవ దినమున ఈ కొవకు చెందిన మరొక చేప దాని ప్రక్కన ఉంచబడెను.మరియు వాటి యందలి సమానమైన పోలికలు వ్యత్యసములు గుర్తించుమని నాకు చెప్పబడెను.ఇలా ఒకటి వెంబడి ఒకటి దాని కుటుంబమంత నా ముందుంచబడెను.ఈ విధముగా ఆ బల్ల అంతటిని జాడీలు పూర్తిగా అక్రమించెను.పోను పోను ఈ కంపు ఇంపైన సువాసనగా మారెను.
ఆ ప్రకారమే హీమ్యులన్ చేపల గుంపంతయు నా కనులకు కనబడెను.మరియు వారిని కోసి వాటిలోని భాగములను బయటకు తీసి పరీక్షించి మరల క్రమముగా సెట్టుటకు అగస్ప్సీజ్ నాకు తర్పీతు నిచ్చినందున అ పద్ధతిని పూర్తిగా నేర్చుకొన్నవాడనై నేను ఆ పనిలో నిమగ్నుడనైతిని.
"ఈ దైవ సూత్రమును నెరవేర్చలేని నిజాలు నిరర్భకములు " అని ఆయన చెప్పెవాడు. ఎనిమిదవ మాసము అంతములో నేను ఆ స్నేహితులను విడిచి పురుగులతో సాంఘత్యము చేయుట మొదలు సెట్టితిని.కాని నాకు అభిరుచి గల శాస్త్రములో నాకున్న సవంత్సరముల అనుభవము కన్న ఈ అనుభవము వలన నాకు అధిక లాభము కలిగెను.
క్రిందున ఖాలీ స్థలములో ఈ పత్రికలోని సూత్రముల పట్టిక తయారు చేసి విధ్యకు సహాయపడనెమో చూడుము.తరువాత వాటిని ఉపయోగించుము.మరల చెప్పుచున్నాను.
తరువాత వాటిని ఉపయోగించుము.నీవు దేవుని వాక్యమును ధ్యానించునప్పుడు,.సూత్రము మార్గముగా మారునంతగా వాటిని ఉపయోగించుము.
పరిశుద్ధ (గ్రంథము ప్రకారము ధ్యానించుట :
“విధ్యార్థి , చేప మరియు అగస్సీేజ్ " అను కధలో నేర్పించబడిన సూత్రములు పరిశుద్ధ (గ్రంథమును ధ్యానించున్నప్పుడు పాటించవలసినవి.పరిశుద్ద (గ్రంథ ధ్యానము యొక్క సూత్రముల జాబిత క్రింద వ్రాయబడినది.
స్వప్నములు మరియు దర్శనములు
చేయనివి చేయవలసినవి
1. ఒప్పుకొలు పాపములు కలిగియుండుట 1.యేసు రక్తములో కడుగబడాలి.
3." నేను చేయగలను " అన్న స్వ శక్తిని 3. "(ప్రభువా నాకు చూపుము " అని నమ్ముట. ardour.
6.ఉద్దేశ్యము లేకుండ చదువుట 6.ఉద్దేశ్యమును కేంద్రీకరించి చదువుము.
స్వప్నములు మరియు దర్శనములు
పరిశుద్ధ గ్రంథము ప్రకారము ధ్యానించుటకు వివరించబడిన ఏడు మెట్లు :
loader నీ రక్తముతో నన్ను శుద్ధికరించుము :
దైవికమైన ప్రవచనమును పొందుట అన్నది పరిశుద్ధ (గ్రంథ ధ్యానములో హృదయము వంటిది.కనుక నీ పాపములను ఒప్పుకొని AGE రక్తములో కడుగబడి పాప ప్రక్షాళన నొంది పరిశుద్ధాత్మను స్వీకరించాలి.దేవుడు నీకు పూర్వము అనుగ్రహించిన ప్రవచనాలకు విధేయత చూపాలి.(మత్తయి7 :6) మరియు నీవు ఈ ప్రవచనము నుండి తీసివేయబడ కుండునట్లు నీ జీవితములోని పాపములను ఒప్పుకొలు.
(యెషయా 59: 1,2 ,/ ] యోహాను 1: 9) 2.ప్రభువా నాకు బోధించబడే దృక్పధమును దయచేయుము :
తగ్గింపు గుణము కలవారికే ప్రవచనము అనుగ్రహించబడును.మరియు గర్వము గలవారికి,అంహకారులకు అది దూరముగా ఉండును.కావున ముందర తగ్గింపు
స్వభావమును కలిగియుండుము.(యకోబు 4 :6 / 2 పేతురు ] :19) 3.ప్రభువా నేను నాకున్న సామర్థ్యములను నా ఇష్టపూర్వకముగా ఉపయోగించను :
నీవు ఆత్మలో చూచి వింటేనే తప్ప నీ స్వశక్తితో ఏమియు చేయలేవు (యోహాను 5:19,20,30). నీకు ఉపయోగించుటకు స్వాతంత్ర్యము లేదు కాని అవి ఉపయోగించుటకు దేవునికి వాటిని సమర్పించగలవు(సామెతలు 3: 57 ; రోమా 12:1,2).నీ మనస్సును నీవు నీ కొరకు ఉపయోగించిన యెడల అది మృతమగును (హెబ్రీ 6:1,2). 4.ప్రభువా నా హృదయ నేత్రములు తెరువబడవలెనని నేను ప్రార్టించుచున్నాను :
లేఖనములను నెమ్మదిగా చదువుము.వాటి భాగములను నీ మనస్సులోను హృదయములోను నెమరు వేయుచు వాటికి అర్ధమును వివరించవలసినదిగా నిరంతరము దేవుని వేడుకొనుము.బుద్ది వాక్యము , జ్ఞాన వాక్యము మరియు ఆత్మీయ జ్ఞానమును
దయచేయుమని ఆయనను వేడుకొనుము(ఎఫెస్సీ 1 :17.18 ; కీర్తనలు 119: 18)
5. ప్రభువా , వాదించుటకు మరియు ఊహించుటకు గల నా సామర్థ్యమును నీవు నీ ఆత్మ ద్వారా నింపుమని వేడుకొనుచున్నాను. ధ్యానమనగా నీ సామర్ధ్యములను దేవుడు తన స్వప్నములు మరియు దర్శనములు
అత్మతో నింపి ఉపయోగించుటకు ఆయనకు ఆర్పించుట. దేవుని ఆత్మీయ ప్రవాహమనెడి నది కొరకు చూడుము. మరియు కలలు మరియు దర్శనములను సరిగా అరముచేసుకొనుటకు ఆయన నడిపింపును అనుగ్రహించుమని వేడుకొనుమ (యోహను 7 : 37-39). మీరు ఈ విధముగా కనుగొనుట అను కార్యక్రమములో నీవు కొనసాగునపుడు సంగీతము నాకు సహయముచేయును(11 రాజులు 3: 15).
6. ప్రభువు నేనిప్పుడు ఎదుర్కోనుచున్న సమస్యకు సమాధానమును చూపించుమని వేడుకొనుము. (ప్రవచనములు బయల్పరచబడుటకు మీ హృదయమును మరియు మనస్సును కేంద్రీకరించుట ముఖ్యము. ఉదాహరణకు కాగితముపైన పడిన సూర్యకిరణము మరియు అద్దమునుండి ప్రయాణము చేయుచున్న సూర్యకిరణమును మధ్యనున్న వ్యత్యాసమును గమనించుము.కేంద్రీకరించబడిన కిరణము యొక్క శక్తి ఎంత అధికముగా ఉండునంటే అది కాగితమునకు నిప్పుపుట్టించ వచ్చును. ఒక నూతనమైన విషయమును మరియు సిద్దాంతములను అర్థము చేసుకొనవలెనన్న ఆకలి నీకున్నట్లయితే నీ హృదయము నీవు వాటిని సరియైన విధముగా చూచుటకు సహయము చేయును( మత్తయి 52 6 )
7. ప్రభువా ,నాకు చూపించిన వాటన్నింటిని బట్టి నీకు వందనాలు :
నీలోనున్న పరిశుద్దాత్మ సహయముతో (ప్రవచన వరమెచ్చినదని (గ్రహించి, నీవు పొందిన దానిని బట్టి దేవునికి మహిమ, ఘనతలు చెల్లించుము ( ఎఫెసి 3:21).
ధ్యానమునకు హెబ్రీ మరియు గ్రీకు అర్ధములు :
స్టాంగ్స్ ఎక్సాస్ 85 కన్ కర్ణాన్స్ గ ‘Strengs Exhaustive Goncordance )
ప్రకారము పాత మరియు క్రొత్తనిబంధనలలో "ధ్యానము " వురియు “ధ్యానించుట " అని SSDI) పదములు అనేకములున్నవి. పాతనిబంధనలో వాటికి ఇయ్యబడిన సంఖ్యలుః 1897, 1900 1901,1902, 7878, 7879, 7881. క్రోత్త నిబంధనలో 3191 మరియు 4304.
She Literal Meanings OF Meditate And Meditation (ప్రకారము ధ్యానము మరియు ధ్యానించుట అను పదములకు అర్ధములు :
“సణిగుట,తనతో తోనే మాట్లాడుట మరియు పెద్దగా మాట్లాడుట, అరచుట, పలుకుట, కేకలువేయుట, అర్థముకాని భాషలు మాట్లాడుట, సంభాషించుట, మూల్గుట, సణుగుచున్నట్లు శబ్దము చేయుట, అనగా సంగీతమువలె మాట్లాడుట,చదువుట, పరిశోధించుట, మనస్సులో తలంచుట, నెమరువేయుట:దీర్ణముగా ఆలోచించుట, స్వప్నములు మరియు దర్శనములు
ఊహించుట, ప్రార్థించుట, ప్రార్ధన, ప్రతిబింభించుట, ఆరాధించుట. "
(మీ మెదడులో ఎడమ భాగము) HS చెప్పబడిన వాటిలో చేయు పనులు చదువుట, మనస్సులో తలంచుట, సణుగుట, సంభాషించుట, మాటలాడుట,పలుకుట (వాదించుట మరియు మాటలాడుట ఎడమ భాగము చేయుపనులన్ని గమనించగలరు)
మైన చెప్పబడిన వాటిలో మీ మెదడులో కుడి భాగము చేయు పనులు :
ఊహించుట, రాగములు తీయుట, మూల్గుట, భాషలలో మాట్లాడుట భాషలలో మాట్లాడుట కుడి భాగము చేయుపని అని చెప్పబడింది.చిత్రములు, ఉద్రేకములు మరియు సంగీతము కూడా కుడి భాగమునకు సంబంధించినదే )
మైన చెప్పబడిన వాటిలో హృదయము(మూడవ మెదడు అని చెప్పబడినది)
(చేయు పనులు ప్రార్థన, ప్రార్ధించుట, ధ్యానించుట, ప్రతిబింభించుట, దీర్ణాలోచన చేయుట ఎఫెసీ 1: 17.18)
ధ్యానమనగా మీ బుద్దిపూర్వకముగా మరియు హృదయపూర్వకముగా చేయు కార్యక్రమము మరియు చదువు అంటే కేవలము ఎడమ భాగము మాత్రమే చేయుపని.
(బ్రెయిన్ ఇన్ డికేటర్ Beo(Drain indicator test ) అను బుద్ధిని పరీక్షీంచు ఒక పరీక్ష ద్వారా కేవలము తన ఎడమ భాగమును మాత్రమే తాను ఉపయోగించుచున్నాడని
నిరూపించబడిన ఒక కాపరిని నేను ప్రశ్నించితిని తాను చిత్రములను ఉపయోగించెనా 7 తాను లేదు ఎన్నడూ లేదు. అని చెప్పెను. అప్పుడు నేను(తన కుడి భాగమును) పరిశుద్ధగంధమును చదువుటకు ఉపయోగించిన మరొక కాపరిని ప్రశ్నించితిని. తాను చిత్రములను ఉపయోగించెనా ? “ఎల్లప్పుడు ” అని తాను చెప్పెను. తాను పరిశుద్ధగ్రంథమును చదువునప్పుడు ఎల్లప్పుడు చిత్రములను మాత్రమే ఉపయోగించెను.
మనము జాగ్రత్తగా గమినించినట్లయితే, ఈ ఇరువురు పరిశుద్ద్ధగ్రంథమును చదువుటలో ఎదైనా వ్యత్యాసమున్నదా ? మనము ఈ విషయమును తరచూ మరచి పోయెదము, ఎందుకంటే అందరు పరిశుద్ధగంథమును ఒకే మాదిరిగా చదివదమని మనము ఊహించెదము.
కాని ఇది సత్యముకాదు. కుడి భాగమును ఉపయోగించి పరిశుద్ధగ్రంథమును చదివేవాడు చిత్రములను, వాదములను, మాటలను మరియు పాటలను సరిగ్గా అర్థము చేసికోగలడు.
చదివినందుకు పశా ఎత్తాపపడుట :
స్వప్నములు మరియు దర్శనములు
కావున ధ్యానించునపుడు మనము ఆ పని మీద బుద్ది పూర్వకముగా మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ నడిసింపుతో చేసెదము కాని ఎడమ భాగము చేయు చదువుట అన్న పనిని మన స్వశక్తితో చేయుదము. పరిశుద్దగంథము మనలను చదువుటకు ప్రోత్సహించదు కాని ,దానిని ధ్యానించుమని ప్రోత్సహించు చున్నది. కావున నేనునూ నా enG పూర్వకముగా నా స్వశక్తితో కాని నా యందున్న దేవుని ఆత్మ నడిపింపుతో నేను దేవుని ముందర నా ధ్యానమును సమర్పించెదను.
చూచుటకు మరోక గొప్ప సహయము :
లేఖనములను వ్రాయుట మీరు వచనములను పవ్రాయునపుడు మీరు వాటిని చదివిన సమయములో విడిచిపెట్టిన వాటిని తిరిగి గుర్తుచేసుకొందురు.
నూతనముగా రాజుగా చేయబడిన వారికి మరియు మొట్టమొదటిసారి సింహసనముపై కూర్చోబోవుచున్నవారికి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ఇదే. (ద్వితీయోపదేశ కాండము 17 : 18) ను గమనించుము.
మనము కూడ రాజులము మరియు యాజకులమైనందున దీనికన్న తక్కువ IBA చేసెదమా(1 పేతురు 2:9) లేఖనములను వ్రాయుట మన జీవితములో ముఖ్యన భాగముగా చేసుకొనెదము. ఒకడు మాటి మాటికి ఒకే విషయమును గూర్చి మాటలాడిన యోడల దానిని స్పష్టముగా అర్దము చేసుకొనుము.నేను వ్రాయునప్పుడు ఈ ప్రకారమే జరుగును. నేను వ్రాసిన కొలది అది స్పష్టపరచబడును. అది ప్రకాశవంతముగా మారునంతవరకు అది స్పష్టపరచబడును.ప్రవచనము పరిపూర్ణ మై సంమృద్ద్ధివంతమైనదై మీ ఎదుట సమర్పిం చబడెను. కావున, మీరు ఈ ప్రకారము చేయుడని మిమ్మును ప్రోత్సహించుచున్నాను.
స్వప్నములు మరియు దర్శనములు
కలలు మరియు దర్శనములను గూర్చి పరిశుద్ద్ధగ్రంధ పరిశోధన
1. అబ్రాహముతో దేవుని నిబంధన (ఆది.కా 15: 1-21)
1వ వచనము ఇది ఏలా ప్రారంభమైనది 7
12వ వచనము ఇది ఎలా వృద్ధి చెందినది ?
1-21 వచనము ఏమి జరుగుచున్నది ?
ఈ సందేశములోని ముఖ్యమైన విషయమేమిటి ?
ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడి
da లేక రెండునా? మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన
సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?
2.అభిమెలెకునకు అబ్రహముచేసిన ద్రోహము( ఆది.కా 20: 1-18 )
