Part 7 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 5 (పుటలు 48–57)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 5 (పుటలు 48–57)

21. అబద్దముగా కలలుకనువారిని గురించి మరికొన్ని సంగతులు (యిర్మియా 27 : 9-11)

9 వచనము మీరు ఏమి చెప్పుచున్నారు 7

1] వచనము దీనిలోని సత్యమేమిటి ?

9 వచనము వారిని గూర్చి వారు ఏమని సమాధానము చెప్పుచున్నారు ? (యిర్మియా 29 : 8, 9 ) మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

22. యెహెజ్కేలుకు కలిగిన దర్శనము (యెహెజ్కేలు 1:1,3/ 8:1-18)

యెషయా మరియు యిర్మియా వలె యెహెజ్కేలు ప్రవచనములు కూడా దర్శనముల నుండి ప్రవహించెను. ఉదాహరణకు యెహెజ్కేలు 1:1 మరియు 1:3 ఈ విధముగా చెప్పబడుట గమనించుము.

8 :1-18ని కూడా ఈ ప్రకారమే వ్రాయుము

కావున , కలల అర్ధమును చెప్పుటకు ప్రయత్నించువారు హెహెజ్కేలు పత్రికను పరీక్షించుట మంచిది.అయితే ప్రస్తుతము మన దృష్టి రాత్రిజాములోని SOW కేంద్రికరించబడి ఉన్నందున , స్వప్నములు మరియు దర్శనములు

ఈ సమయములో మనకు యెహెజ్కేలును చదువుము.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

23.80%) అర్థము చేసికొనుటకు దానియేలు కన్న సామర్ధ్యము (దానియేలు 1 :14)

17వచనము దానియేలుకున్న సమర్థ్యములను వ్రాయుము.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

24.నెబుకద్నెజరు మరచిపోయిన కల(దానియేలు 2: 1-49)

1వచనము తన కల మూలముగా నెబుకద్నెజరుకు కలిగిన అనుభావములో ఏమిటి ?

3వచనము ఇంకా ఎటువంటి అనుభూతిని ఆయన పొందెను ?

స్వప్నములు మరియు దర్శనములు

16వచనము దానియేలు ఏమి చేసేవాడు ?

17,18 వచనము దానియేలు ఇంకా ఏమి చేసెవాడు ?

19వచనము DQ జరిగెను?

ఒక దానితో మరొక దానికి సంబంధము కలిగియున్న రాత్రి మరియు దర్శనము అన్న పదములను.గమనించుము.దర్శనములు మరియు కలలకు గల సంబంధమును హేబాలు ఎలా

దృష్టించిరి గ్ర

19-23వచనము దేవుడు ఇచ్చిన ప్రవచనమునకు దానియేలు మొదట మారు ఏ జవాబు చెప్పెను ?

24వచనము దానియేలు చెప్పిన రెండవ జవాబు ఏది ?

28ివచనము దానియేలు చెప్పిన మూడవ జవాబు ఏది ? 28వచనము కలలు మరియు దర్శనమపల యొక్క సంబంధమును చెప్పుచున్న హెబ్రీ వాక్యమును వ్రాయుము

29వచనము రాజైన నెబుకద్నెజరు యొక్క కలకు మూలమెవరు ? ఈ కల దేని గురించి చెప్పబడెను

శ0వచనము గమనిక : నెబుకద్నెజరు కల " తన హృదయము యొక్క తలంపులని చెప్పబడెను." కలలు మన హృదయము చేయు తలంపులను చూపించుచున్నవి.

స్వప్నములు మరియు దర్శనములు

31-45 వచనము ఈ క్రింది విషయములు ఏమి సూచించు చున్నవో వ్రాయుము. (ప్రతిమ

మెలిమ బంగారముతో చేయబడిన శిరస్సు వెండితో చేయబడిన రొమ్ము మరియు బుజములు ఇత్తడితో చేయబడిన ఉదరము మరియు తోడలు

ఇనుముతో చేయబడిన పాదములు

పాదములలో ఒక భాగము ఇనుము మరియు కొంత భాగము మట్టితో చేయబడియుండుట BS సహాయము లేక తీయబడిన ఒక రాయి ప్రతిమను విరుగగొట్టిన రాయి

ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.

46-4రీవచనము అర్దము చెప్పబడిన కల యొక్క మూడు పర్యావసానములను 'వప్రాయుము. అ.

ఆ.

ఇ.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

25.28 గొప్ప మహా వృక్షమును గురించి నెబుకద్నెజరుకు కలిగిన దర్శనము (దానియేలు 4 :4-37)

4వ ఈ కల ఎవరికి అనుగ్రహించబడెను 7. 5్‌వ ఈ కల మరో విధముగా ఏమని ప్రవబడెను ?

స్వప్నములు మరియు దర్శనములు

ఈ కల నెబుకద్నెజరుమై ఎటువంటి ప్రభావమును చూసెను ? రవ ఈ కలకు సమాధనముగా నెబుకద్నెజరు ఎటువంటి చర్య తీసుకొనెను ?

85 దానియేలు ఏ విధముగా వర్ణించబడెను ?

10వ "నేను చూచు చుండగా " అన్న వాక్యము ఏమి చూచించు చున్నది 7

13వ 13వ వచనములో నీవు కనుగొన్న సత్యములను వ్రాయుము

ఈ క్రింది చిహ్నిములకు చెప్పబడిన అర్ధములను వ్రాయుము:

22వ చెట్టు 23వ పరలోకము నుండి దిగివచ్చిన ఒక జాగరూడు

25వ ఏడు కాలములు

26వ చెట్టు యొక్క మొద్దుని ఉండనిచ్చుట

2రివ గడ్డి తినుట

26వ దేవుడు నెబుకద్నెజరు ఏమి తెలుసుకొనవలెనని ప్రయత్నించుచున్నాడు ? 27వ ఏమి జరుగుచున్నదో వివరించుట

29వ ఎంత సమయము గతించెను 7

30వ నెబుకద్నెజరు దానియేలు మాటలు ఆలకించెనా ?

31-33వ ఏమి జరిగెను ?

34-35వ చివరికి,నెబుకద్నెజరు తగ్గింపు నేర్చుకొనెను ?

368 ఆ కల నెరవేర్చును గమనించుము.

37వ ఈ వచనమును వ్రాయుము

ఈ కల దాని పనిని సంపూర్తి చేసెను మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన స్వప్నములు మరియు దర్శనములు

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

26. నాలుగు జీవులను గూర్చి,దానియేలుకు కలిగిన దర్శనము (దానియేలు 7: 1- 28)

1వ ఈ కలను ఏవరు స్వీకరించు చున్నారు ?

ఈ కల మరో విధముగా ఏలా పిలువబడుచున్నది ?

ఈ కల Sow మొదట దానియేలు ఏమి చేసెను?

2,6,9,13 వ దానియేలు రాత్రి తన దర్శనములో ఏమి చేయుచుండెను ?

15,16వ అ. కలకు దానియేలు ఎలా సమాధానము చెప్పెను. ఆ.

ఇ. ఈ.

16,17 & ఈ కలకు ఎవరు అర్ధము Boys?

ఈ క్రింది చిహ్నిములకు చెప్పబడిన అర్ధమును వ్రాయుము :

175 నాలుగు జీవులు 14,188 ప్రభుత్వమును.మహిమయు, ఆధిపత్యమును మనుష్య కుమారునికి ఇయ్యబడెను.

23 వచనము నాలుగవ జీవి సమస్తమును అణగద్రోక్కి పగులగొట్టించు. లోకమంతయు భక్ష్తించును. 24 వచనము పది కొమ్ములు.

8,24 పది కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము లేచుట. యుద్దము తరువాత రాజు ఆధిపత్యము తీసివేయబడి యుగసమాపస్తి వరకు పరిశుద్ధులకు ఇయ్యబడుట.

స్వప్నములు మరియు దర్శనములు

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

27. పొట్టేలు మరియు మేకపోతును గూర్చి దానియేలుకు కలిగిన దర్శనము ( దానియేలు 8: 1- 22)

1 వచనము దానియేలు 7 :1 లో వ్రాయబడిన మునుపటి So కన్నా ఎంత కాలము పూర్వము

ఈ దర్శనము అనుగ్రహించబడెను. ?

2 వచనము "నేను దర్శనమును చూచుచుంటిని" అని మాటి మాటికి చెప్పుటకును గమనించుము.

19 వచనము ఈ కల ఏ సమయమునకు చెందినది ?

క్రింది చిహ్నిములకు అర్ధము చెప్పుము.

20 వచనము రెండు కొమ్ములు గల పొట్టలు 21.వచనము భయంకరమైన మేకపోతు

మతన కన్నులు మధ్యనున్న పెద్దకొమ్ము

22 వచనము విరిగిన కొమ్మునకు బదులుగా నాలుగు కొమ్ములు పెరిగెను.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

28. దానియేలునకు కలిగిన భయంకరమైన దర్శనము( దానియేలు 10: 1-12:13 )

23 వచనము ఈ దర్శనము ఏలా మొదలు పెట్టబడెను 7.

4 వచనము ఈ దర్శనము చోటుచేసుకున్న శారీరక స్టితి 86 ? 5 వచనము దానియేలు ఏమి చేసెను ?

7 వచనము వారందరు ఈ దర్శనమును చూచిరా 7 దీనికి వారి సమాధానము మేమి

ఇతరులు ఈ దర్శనమును చూడలేదుకాని దానియేలు మాత్రమే చూచెనని మీరెలా అనుకొనుచున్నారు 7

8,9 వచనములు శారీరకముగా దానియేలు ఏలా ప్రవర్తించెను ?

10,11 ఏమి జరుగుచున్నది 7 12,13 వచనము దీనిలేని కధ ఏమిటి ?

14 వచనము ఈ దర్శనము ఏ సమయమునకు చెందినది ?

18 వచనము ఏమి జరుగుచున్నది ? ఈ దర్శనము 11 మరియు 12 ఆధ్యాయములు ఏలా చూపించుచున్నవి.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ?

29. పాత నిబంధన యందలి చరిత్రను దేవుడు సమీక్షించిన రీతి (హూ Dosh 12:9, 10)

10 వచనము దేవుడు చరత్రను సమీక్షించిన పద్ధతిని గమనించుము.

స్వప్నములు మరియు దర్శనములు

30. ఆత్మ చేసిన వాగ్దానము (మోవేలు 2: 28,29)

28 వచనము దేవుని వాగ్గానమును వ్రాయుము

31. ఓబద్యాకు SOARS దర్శనము (ఓబద్యా 1) 1] వచనము ఈ వచనములో చూపించబడిన కల మరియు ప్రవచనము మధ్యనున్న

సంబంధము ఏమిటి ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

32. నహూముకు కలిగిన దర్శనము ( నహూము 1: 1,2 ) 1,2 వచనములు ఈ వచనములో చూపించబడిన కల మరియు ప్రవచనము మధ్యనున్న

సంబంధము ఏమిటి ?

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

33.హబక్కూకు నకు SOAS దర్శనము ( హబక్కూకు 2 ) 1,2 వచనములు BHO నుండి ప్రవచమును పొందుటకు హబక్కూకు ఏమి చేసెనో వ్రాయుము

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

34. మోసముతో కలల భావము చెప్పబడిన దర్శనము (జెకర్యా 13: 4)

2 వచనము ఇక్కడున్న సమస్య ఏమిటి 7

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

35. దర్శించబోవు దర్శనమును గూర్చి ప్రవచించుట( జెకర్యా 13:4)

4 వచనము దర్శనము మరియు ([(ప్రవచము మధ్యనున్న సంబంధమును వివరించు లేఖనమునందలి వాక్యమును వ్రాయుము.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా గ

↑ Back to top

↑