Part 10 of 14

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 8 (పుటలు 78–87)

స్వప్నములు మరియు దర్శనములు – భాగము 8 (పుటలు 78–87)

ఇ. చిన్న గుంపులో కల/దర్భనములను పంచుకొనుట - 15 నిమిషాలు

ఈ. పెద్ద గుంపులో కల/దర్భనములను పంచుకొనుట - 30 నిమిషాలు సమావేశము 10 :

ప్రార్టించుకొనుటకు వీలుగా ఉన్న చోటును ముందుగా ఏర్పాటు చేసుకొని తరగతి సమయము

కన్నా ముందు అచ్చట కొంతసేపు KHOdov.Adventure Inward పుస్తకములో 9వ అధ్యాయము ,పేజిలు 141: 154లో వివరించబడినట్లు విధ్యార్థులను దర్శనాను భావములో నడిపించుము.ఇది ఇప్పుడు చదువుము.

సాయంసమయములో మంచి ఆరాధన మరియు ప్రార్ధనతో ప్రారంభించుము.తరువాత నీ గురించి బాగుగా తెలుసుకొనుట యొక్క విలువను వివరించుము.ఈ (ప్రకారము నీవు మొదలుపెట్టినచో నీవు నీ గురించి సత్యములను తెలుసుకొందువు.దీని ద్వారా క్రీస్తుతో మరియు ఇతరులతో నీవు ఎంచుకొని సంబంధమును తెలిసికొని వాటి విలువ తెలుసుకొనెదవు.

మిమ్మును నడిపించుటకు మేము ఇక్కడ ఉపయోగించు పనిముట్టు దర్శనము.విశ్రాంతిగా ఉండుము.నీవు ఒక చక్కతో చేయబడిన గదిలో ,ఏటికి దగ్గరగా ఒక చల్లని రాత్రి పంటల యెదుట చలికాచుకొను చున్నట్లు ఉహించుము.

నీ తలుపును తట్టుచున్న శబ్ధమును విని నీవు దానిని తెరచుటకు వెళ్ళెదవు. అక్కడ లోపలికి రావలెనని ఒక వ్యక్తి వేచిచూచుచున్నాడు. నీవు తనను లోనికి ఆహ్వనించగా, నా లోని లక్షణాలను ఆ వ్యక్తి చూపుచున్నట్లు నీవు గమనించెదవు.ఆయన కూర్చుండగా మీరు మాట్లాడుట ప్రారంభించెదరు. కొద్దిసేపటి నీవు తలుపు శబ్దమువిని మరోకరు అక్కడికి వచ్చుట గమనించెదరు ఈ ప్రకారము యేసుతో పాటు అనేకులులోనికినరాగా వారు చర్చించుట మొదలుఫెట్టెదరు. ఈ దర్భానానుభవము యొక్క సృజనాత్మకమైన స్వస్టతా శక్తి ఇదే. ఒకడు తనలోని లక్షణములను కనుగొని వాటిని గూర్చి క్రీస్తు సమక్షములో చర్చించుటకు మరచిపోయిరి. వారి తప్పులను తెలుసుకొనివారు సరియైన త్రోవలో నడచుటకు యేసువారికి సహయము చేయును. ఈ కార్యమునంతా వ్రాయునట్లు విధ్యార్థ్జులను ప్రోత్సహించుము. వారికి 45 నిమిషాలు ఇచ్చి వీలైతే వారిని వేర్వేరుగదులలోనికి వెళ్ళి ఆలోచించుటకు వీలును కలీగించుము. ఇది ఆకస్మాత్తుగ జరుగునదని సాధనచేత సాధించగలిగినది ఇదికాదని తెలియజెప్పుము. మీ హృదయమును ఉల్లాసభరితముగా ఉండనిమ్ము.

ఈ మధ్యకాలములో, గదిలోనికి మొట్టమొదట ప్రవేశించువాడు చక్కని దుస్తులు

ధరించి, తిండిబాగతిని, బాగా బొద్దుగా కనపడు ఒక పారిశ్రామికవేత్త అతడు ప్రవేశించక ముందే, నేను ముందే కూర్చోనియున్న ఇద్దరు వ్యక్తులను చూచితిని వారు అక్కడికి ఎలా స్వప్నములు మరియు దర్శనములు

BOS నాకు తెలియలేదు- వారు అక్కడ ఉన్నారని మాత్రము నాకు తెలుసు).

ఒకడు మాత్రము కుటుంబములోని వాడు ,.మరొకడు ప్రర్టనాపరుడు. కుటుంబములోనివాడు చక్కగా తినుచూ సంతృప్తికరమైన జీవితమును కలిగియున్నాడు. మరియు ప్రార్ధనాపరుడైన వ్య 8 బలహీనముగా మరియు సన్నగా ఉన్నాడు.

పారిశ్రామికవేత్త సగము సమయము ఈ ప్రార్థనాపరుడికియ్యమని దేవుడు నాతో పలికెను. ఆయన నా జీవితములో నేను పనిని మరియు ప్రార్ధనను సరిగా సమతౌల్యముగా చేయలేకపోవుచున్నానని నాకు తెలియజేసెను.దీనిని బట్టి దర్శనములు మన జీవితములో నిజమైన స్వస్థతను చేకూర్చెనని చెప్పవలసిన అవసరములేదు.45 నిమిషాలు దర్శనములో విధ్యార్థులు గడిపిన తరువాత టీ కొరకు కొంతసేపు విరామము తీసుకొనుము. ఆ తరవాత తరగతిలోని విధ్యార్థులందరు కలసిఉన్న సమయములో దేవుడు వారికి బయలుపరచిన విషయాలను పంచుకొనుటకు ఇద్దరు లేక ముగ్గురిని సమయమునీయుడి. ఆరాధన మరియు ప్రార్ధనతో ముగించుము.

సమావేశము 11:

మీ విధ్యార్థులతో కలసి గుండ్రముగా కూర్చుని సాయంకాలమంతా ముందువారము దేవుడు మీకు చేసిన క్రియలను ఒకరితో ఒకరు పంచుకొనుచూ గడుపుము. ఇది గొప్ప సంతోషము. మరియు ఉత్సహబరితమైన సమయము. మీకు మరియు మీ విధ్యార్థులకు మధ్య ఒక కుటుంబ సభ్యుల మధ్యనున్న సంబంధమును కలిగియుండవలెను. మీరు చెప్పుమాటలు మరియు మీరు చేయు క్రియలచేత అట్టి వాతావరణమును కల్పించుము.

సమయమున్నట్లయితే మీ విద్యార్దుల చుట్టూ మరోక మారు తిరిగి వారి అనుభూతులను చివరిసారిగా తెలుపు విషయములను పరీక్షించుము. ముఖ్యముగా వారి అనుదిన జీవితములో కలలు మరియు దర్శనములకు వారు ఎట్టి విలువనిచ్చెనో తెలుసుకొను సూత్రములను చెప్పమనుడి.

విరామ సమయములో మరియు తరగతి అయిపోయిన తరువాత వారు వ్రాసిన సంగతులను పరీక్షించుము.

కలల పరిశోధన శాల :

మా విధ్యార్దులు కోర్సుతో పాటు వారికి ఒక పరిశోధనశాల ఉండుట మంచిదని కోరిరి. దీని ద్వారా వారు ఎప్పుడు ఉపాధ్యాయుని బోధ ను వినుటకంటే కలలు మరియు దర్శనములకు స్వప్నములు మరియు దర్శనములు

అర్ధముచెప్పు నైపుణ్యమును సంపాదించుకొందురని తౌలియజేసిరి. ఈ ప్రకారము చేయుట ద్వారా వారు ఈ కలలకు అర్ధముచెప్పుటను ప్రారంభించినప్పటి నుండే ఖశ్చితముగా స్లాపించబడెదరు మీరును ఇట్టి విధమైన కలల పరిశోధనశాల ఉన్న కోర్సును సమర్పించ కోరుచున్నారా.

కలలు మరియు దర్శనములమపై పరిశుద్ధ (గ్రంథ పరిశోధన

1. అబ్రహముతో దేవుని నిబంధన (ఆది.కా 15: 1-21)

1వ వచనము ఇది ఏలా ప్రారంభమైనది ? దర్శనము ద్వారా 12వ వచనము ఇది ఎలా వృద్ధి చెందినది ? కల 1-21 వచనము ఏమి జరుగుచున్నది ?

అబ్రహము మరియు దేవుడు సంభషించుకొను చున్నారు.

ఈ సందేశములోని ముఖ్యమైన విషయమేమిటి ? నిబంధన స్థాపించబడినది.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించ బడినదా లేక రెండునా ?_మాట వలన

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన స్వప్నములు మరియు దర్శనములు

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

ఈ కల కేవలము అబ్రహము జీవితములో ఒక పునాది వంటి అనుభవము మాత్రమే కాదు కాని ఇది పాత నిబంధన అంతటిని స్టాపించుచున్నవి.కలల ద్వారా ఒకడు దేవునితో సంభాషిం చవచ్చుని ఈ కల నిరూపించుచున్నది.

2.అభిమెలెకునకు అబ్రహముచేసిన ద్రోహము( ఆది.కా 20: 1-18)

3 వచనము కలలో అభిమెలెకుతో ఎవరు మాటలాడెను 7? దేవుడు 4-7 వచనము ఏమి జరుగుచున్నది ? _మాటవలన 8-9 వచనము కల జవాబు ఎమిటి 7 కలలో చెప్పిన విధముగ అభిమెలెకు పనిచేయును

17-18 వచనము దీని పర్యావసానమేమిటి 7 అందరు స్వస్ట పర్చబడిరి

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

దేవుడు మనుష్యుడితో కల ద్వారా మాటలాడి రబోవు విపత్తును గూర్చి హెచ్చరించెను.మనుష్యుడు అ హెచ్చరిక ప్రకారము పని చేసి అనేకులను విపత్తు నుండి కాపాడెను.

3. యకోబు యొక్క నిబంధన కల ( ఆది.కా 28:10-22 )

12 వచనము ఉపయొగించబడిన చిహ్నములేవి ? ఒక నిచ్చెన దానిపై దేవ దూతలు ఎక్కుచు దిగుచూ ఉండిరి.

13-15వచనము ఈ సందేశములోని ముఖ్యమైన విషయమేమిటి ? రెండు

16-22 వచనము Sa కలకు యాకోబు జవాబేమిటి 7 యకోబు వినయముతో జావాబు చెప్పెను.తాను ఒక గుర్తును ఆక్కడ ఉంచి అ స్థలమునకు మేరు పెట్టెను.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన స్వప్నములు మరియు దర్శనములు

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

కలలో సాధరణమైన మాటలు మరియు చిహ్నములు ఉండెను.దేవుడు కలల ద్వారా మాటలాడును.మరలా ఇది కలలు పోషించు ప్రాముఖ్య మైన పాత్రను చూపించును.

4. మేకలను గురించి యాకోబుకు వచ్చిన కల ( ఆది.కా 31 : 10-29)

10 వచనము యాకోబు క్రియలను గుర్తించుము ? తన కన్నులెత్తి చూచి తానొక కలను కనెను. 10-16వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక

చిత్రముల ద్వారా సూచించబడినదా లేక Botha? మాట వలన

17 వచనము యాకోబు జవాబు ఏమిటి ? అ కల ప్రకారము క్రియ చేసెను.

24 వచనము ఏమి జరుగుచున్నది ? యకోబునకు ఆపద తలపెట్టవద్దని దేవుడు లాబానును హెచ్చరించు చున్నాడు.

27 వచనము లాబాను జవాబు ఏమిటి ?

అతడు కలలో దేవుడు చేసిన హెచ్చరికకు లోబడెను. మీరు వ్రాసిన జవాబు ప్రకారము మిరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన

సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

మనము మన కన్నుల నెత్తి కలలను చూడవలెను.మన కలల ప్రకారము పని చేయవలెను.కలల ద్వారా దేవుడు మనకు కీడు తలపెట్టవద్దని మన శత్రువులను హెచ్చరించగలడు.దేవుడు తన చిత్తము నెరవేరునట్లు ఒకదానితో మరొక దానికి సంబంధము గల కలలను ఇద్దరు వ్యక్తులకు ఒకే సమయములో అనుగ్రహించును.

5. యోసేపుకు చిన్నతనములో వచ్చిన కల ( ఆది.కా 37:1-11)

6 వచనము యోసేపు తన కలను పంచుకొనుటకు జాగ్రత్త చూపలేదని నీవు విశ్వసించుచున్నావా ? అవును, నేను విశ్వసించుచున్నాను. 7-9 వచనము యోసేపు కలలో క్రింద చెప్పబడినవి ఏ విషయమును సూచించు

చున్నది ?

స్వప్నములు మరియు దర్శనములు

యోసేపు పన యోసేపు

తన సహోదరుల పనలు సహోదరులు సూర్యుడు తండ్రి

చంద్రుడు తల్లి

సాష్టాంగ పడుట నమస్కరించుట పదకొండు నక్ష త్రములు 11 సహోదరులు

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ? చిహ్నముల వలన

8,10,1]] వ చనముల జవాబు ఏమిటి? సహోదరుల వద్ద నుండి అసూయ మరియు ద్వేషములు వచ్చును. అయినను తన తండ్రి ఈ మాటలను తన మనస్సులో పెట్టుకొనెను.

ఇక్కడ ఇవ్వబడిన వ్యతిరేకమైన జవాబు యోసేపు తన కలలు వివరించుటకు జాగ్రత్తను చూపలేదని తెలియజెప్పుచున్నది. ఆది.కా 422 69 ఈ వివరణ యొక్క ఖశ్చితమైన

అర్ధమును గమనించుము ? అనేక సంవత్సరముల తరువాత నిజముగానే తన సహోదరులు తనకు నమస్కరించిరి.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

దేవుడు చిహ్నములు మరియు మాటల సహాయముతో అనేక మారులు కలల ద్వారా మాటలాడెను.కలలను పంచుకొనేటప్పుడు వివేచన కలిగియుండవలెను.కలలు నెరవేర్చబడులకు అనేక సంవత్సరములు పట్టవచ్చును.

6. పానదాయకుడు మరియు భక్త్యకారుడికి వచ్చిన కలలు(ఆది.కా 40 :1-23 )

స్వప్నములు మరియు దర్శనములు

8 వచనము సమస్యగుహయము ఏమిటి ?దీనికి అర్దము చెప్పగలవాడోకడు ఉండవచ్చును.

పరిష్కారమేమిటి 7 దేవుడు కలలకు అర్దము చెప్పగలడు. 9-19 వచనములు ఈ కలలో క్రింద చెప్పబడిన విషయములు ఎమి సూచించుచున్నవో

(వ్రాయుము ? మూడు కొమ్ములు మూడు రోజులు ఫరో చేతిలో ఆ పాతను ఉంచుట పానాదాయకుడు మరల తన పనిలో చేరుట

మూడు గంపలు మూడు రోజులు

తలమైనున్న గంపలోని వాటిని పక్షులు భుజించుట భక్తకారుడు ఒక చేట్టుకు వ్రేలాడదీయబడువు మరియు పక్షులు తన మాంసమును తినును.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక Goma? రెండు

20,21 వచనము దీని పర్యవసానమేమిటి 7 యోసేపు చెప్పినదంతయు జరిగెను.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

ఈ కలలు త్వరగా రాబోవు భవిష్యత్తును గూర్చి మాట్లాడుచున్నవి.దీని భావము చెప్పుట కేవలము దేవునికే సాధ్యము.మూడు అన్న మాట తప్ప మిగిలినవన్ని చిహ్నముల ద్వారానే చూపబడినవి.తరచూ కలలో చూపబడిన సంఖ్య వాస్తవముగా లోకరీతిగా మనము లెక్కించు సంఖ్య యై యుండును.

స్వప్నములు మరియు దర్శనములు

7. ఫరోకు వచ్చిన కల ( ఆది.కా 41:1-49 )

8 వచనము రెండు సమస్యలను గమనించుము ? ఫరోకు ఒక కల వచ్చెను మరియు దాని భావమును ఎవరు వివరించలేక పోయినందున తన ఆత్మ ఆందోళన చెందెను.

16 వచనము ఈ కలకు ఎవరు అర్థము చెప్పుచున్నారు 7 దేవుడు

25 వచనము ఈ కల దేని గురించి చెప్పుచున్నది 7 దేవుడు చేయబోవు పనులను తెలియజేయును. 26-32 వచనము ఈ కలలో క్రింద చెప్పబడిన విషయములు ఎమి సూచించుచున్నవి :

ఏడు ఏడు సంవత్సరములు

మంచి ఆవులు మరియు మంచి చెవులు సమృద్దికరమైన సంవత్సరములు

చిక్కిన ఆవులు మరియు చిక్కిన చెవులు కరువు కలుగు సంవత్సరములు

కల మాటి మాటికి వచ్చుట ఈ సంగతి దేవునిచే రుజువు పర్చబడెను మరియు దేవుడు దానిని త్వరగా జరిగించును.

ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా ? చిహ్నముల వలన

33,36 వచనము యోసేపు ఏ క్రియ చేయవలెనని చెప్పెను ? ఫరో తన పంటలో ఐదవ వంతు

దాచి భద్రపరచవలెను.

37,49 వచనము వానికి ఫరో జవాబు ఏమిటి ? తాను యోసేపును పాలించువాడి ఉన్నత స్థానములోనికి చేర్చాను.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

స్వప్నములు మరియు దర్శనములు

ఆ కలను మాటి మాటికి చూపించుట ద్వారా దేవుడు ఆ పని యొక్క తీవ్రతను తెలియజెప్పెను.దేవుని జ్ఞానము చేత నింపబడిన నీతిమంతుడు ఉన్నత స్థానమునకు చేర్చబడినని ఈ కల చూపించుచున్నది.కలలో చెప్పబడినవి మనము పాటించవలెను అని దీని భావము.

8. ఐగుప్తునకు వెళ్ళవలెనని ఇశ్రాయేలును ప్రోత్సహించబడుట ( ఆది.కా 46:1-7)

2 వచనము కల మరోక రకముగా ఎల పిలువబడును 7 రాత్రి దర్శనము 3 వచనము కల యొక్క ఉపదేశ మేమిటి ? ఇశ్రాయేలీయుల భయము తొలగించుట

2-4 వచనము ఇక్కడ ఉపయోగించబడిన భాష , పదముల అనువాదమా లేక చిత్రముల ద్వారా సూచించబడినదా లేక రెండునా 7 మాట వలన

5-7 వచనము ఇశ్రాయేలు జవాబు ఏమిటి ? వారు ఐగుప్తునకు వెళ్ళిరి.

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

ఒక SOM రాత్రి దర్శనము అను కూడా పిలువ వచ్చును.మన భయమును స్వస్టపరచుటకు దేవుడు దర్శనములను ఇచ్చును.కలలో చెప్పబడిన ప్రకారము మనము పని చేయవలెను.

9.కలలను గురించి దేవుడు చేసిన ప్రకటన ( సంఖ్య.కా 12:6-8)

6 వచనము దేవుడు తనకు తాను తన ప్రవక్తకు ఏలా కనపర్చుకుంటాడు ? దేవుడు తనకు ఒక దర్శనము నిచ్చును లేక తనతో దర్శనము ద్వారా మాటాలాడును.

7-8 వచనము మోషే తో దేవుడెలా మాట్లాడెను 7 ముఖ ముఖిగా

దేవుడు క్లెంస్తవులతో కూడా ఈ మూడు మార్గాలలోనే మాట్లాడునని తలంచుచున్నారా ?

స్వప్నములు మరియు దర్శనములు

అవును

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

తన ప్రవక్తలతో కలలు మరియు దర్శనముల ద్వారా మాటలాడవలెనని దేవుడు ఉద్దేశించియున్నాడు.కొందరితో ఆయన తన రూపమును మరుగ చేయక ముఖ ముఖిగా మాటలాడెను.

10. బిలాము యొక్క ప్రవచనము (సంఖ్యా.కా 24 :1-25 )

3 వచనము బిలాము ఎలా వర్ణించబడ్డాడు ? కన్నులు తెరచి యుండి , వినగలవాడను.సర్వశక్తినిదర్శనమును పొందగలవాడు.

“కన్నులు తెరువబడిన వ్యక్తి” అనగా నాకు ఏమి అర్ధ మైనది 7 అట్టి వాడు దర్శనములను చూచుట నేర్చుకో మరియు ఆత్మ లోకములోనికి చూడగలిగినవాడనై యున్నాడు.

ఈ సామర్ధ్యమును మనలో సపెంపొందించగలమా గ

నేను ఆ ప్రకారము విశ్వసించుచున్నాను . ఆత్మసంబంధమైన వరములను ఆ సక్తితో అ పేక్షించి,విశేషముగా ప్రవచనములను అ పేశ్‌క్షించుమని పరిశుద్ద (గ్రంధము చెప్పుచున్నది (1 కొరీంథి 14:1).

మీరు వ్రాసిన జవాబు ప్రకారము మీరు కలలు మరియు దర్శనములను గురించి ఏ విధమైన సత్యములను కనుగొన్నారు 7మరేమైనా అంతర్జానములు ఉన్నవా ?

మన చూపు చూచి చూడనట్లుగా మనము మన కన్నులను తెరచియుంచవలెను.మనము చుచువారి వాలె ఉండటం నేర్చుకోవాలి.

11. కలలకు తీర్పు చెప్పు న్యాయము ( ద్వితీ 13:11-5 )

↑ Back to top

↑